Day 123
Day 124 : 2 సమూయేలు 9-11 & 1 కొరింథీయులకు 12-13
Day 125

2 సమూయేలు అధ్యాయము 9

1

–యోనాతానునుబట్టిH3129 నేను ఉపకారముH2617 చూపుటకుH5973 సౌలుH7586 కుటుంబములోH1004 ఎవడైనH834 కలడాయనిH5750 దావీదుH1732 అడిగెనుH559.

And David said, Is there yet any that is left of the house of Saul, that I may shew him kindness for Jonathan's sake?
2

సౌలుH7586 కుటుంబమునకుH1004 సేవకుడగుH5650 సీబాయనుH6717 ఒకడుండగా వారు అతనిని దావీదుH1732నొద్దకుH413 పిలువనంపిరిH7121. రాజుH4428 –సీబావుH6717 నీవేగదాH859 అని అడుగగా అతడు –నీ దాసుడనైనH5650 నేనే సీబానుH6717 అనెను.

And there was of the house of Saul a servant whose name was Ziba. And when they had called him unto David, the king said unto him, Art thou Ziba? And he said, Thy servant is he.
3

రాజుH4428 –యెహోవాH3068 నాకు దయH2617చూపినట్లుగాH6213 నేను ఉపకారము చేయుటకు సౌలుH7586 కుటుంబములోH1004 ఎవడైననొకడు శేషించియున్నాడాయని అతని నడుగగా సీబాH6717 –యోనాతానుకుH3083 కుంటిH5223కాళ్లుH7272 గల కుమారుడొH1121కడున్నాడని రాజుH4428తోH413 మనవిచేసెనుH559.

And the king said, Is there not yet any of the house of Saul, that I may shew the kindness of God unto him? And Ziba said unto the king, Jonathan hath yet a son, which is lame on his feet.
4

–అతడెక్కడH375 ఉన్నాడని రాజుH4428 అడుగగా సీబాH6717 –చిత్తగించుముH2009, అతడుH1931 లోదెబారులోH3810 అమీ్మయేలుH5988 కుమారుడగుH1121 మాకీరుH4353 ఇంట నున్నాడనిH1004 రాజుH4428తోH413 అనెనుH559.

And the king said unto him, Where is he? And Ziba said unto the king, Behold, he is in the house of Machir, the son of Ammiel, in Lodebar.
5

అప్పుడు రాజైనH4428 దావీదుH1732 మనుష్యులనుH376 పంపిH7971 లోదెబారులోనున్నH3810 అమీ్మయేలుH5988 కుమారుడగుH1121 మాకీరుH4353 ఇంటH1004నుండిH4480 అతని రప్పించెనుH3947.

Then king David sent, and fetched him out of the house of Machir, the son of Ammiel, from Lodebar.
6

సౌలుH7586 కుమారుడైనH1121 యోనాతానునకుH3083 పుట్టిన మెఫీబోషెతుH4648 దావీదుH1732నొద్దకుH413 వచ్చిH935 సాగిలపడిH5307 నమస్కారము చేయగాH6440 దావీదుH1732 –మెఫీబోషెతూH4648 అని అతని పిలిచినప్పుడుH7812 అతడు –చిత్తముH2009, నీ దాసుడనైనH5650 నేనున్నాననెనుH559.

Now when Mephibosheth, the son of Jonathan, the son of Saul, was come unto David, he fell on his face, and did reverence. And David said, Mephibosheth. And he answered, Behold thy servant!
7

అందుకు దావీదుH1732 –నీవు భయపడH3372వద్దుH408, నీ తండ్రియైనH1 యోనాతానుH3083 నిమిత్తముH5668 నిజముగాH5973 నేను నీకు ఉపకారము చూపిH6213, నీ పితరుడైనH1 సౌలుH7586 భూమిH7704 అంతయుH3605 నీకు మరల ఇప్పింతునుH7725; మరియు నీవుH859 సదాకాలముH8548 నా బల్లH7979యొద్దనేH5921 భోజనముH3899చేయుదువనిH398 సెలవియ్యగాH559

And David said unto him, Fear not: for I will surely shew thee kindness for Jonathan thy father's sake, and will restore thee all the land of Saul thy father; and thou shalt eat bread at my table continually.
8

అతడు నమస్కరించిH7812 –చచ్చినH4191 కుక్కH3611వంటివాడనైనH3644 నాయెడలH413 నీవు దయH2617 చూపుటకుH6213 నీ దాసుడనగుH5650 నేను ఎంతటివాడనుH4100? అనెనుH559.

And he bowed himself, and said, What is thy servant, that thou shouldest look upon such a dead dog as I am?
9

అప్పుడు రాజుH4428 సౌలుH7586 సేవకుడైనH5650 సీబానుH6717 పిలువనంపిH7121 –సౌలునకునుH7586 అతని కుటుంబమునకునుH1004 కలిగినH1961 సొత్తంతటిని నీ యజమానునిH113 కుమారునికిH1121 నేనిప్పించి యున్నానుH5414;

Then the king called to Ziba, Saul's servant, and said unto him, I have given unto thy master's son all that pertained to Saul and to all his house.
10

కాబట్టి నీవునుH859 నీ కుమారులునుH1121 నీ దాసులునుH5650 అతనికొరకు ఆ భూమినిH127 సాగుబడిజేసి, నీ యజమానునిH113 కుమారునికిH1121 భోజనమునకైH3899 ఆహారముH3899 కలుగునట్లు నీవు దాని పంట తేవలెనుH1961; నీ యజమానునిH113 కుమారుడైనH1121 మెఫీబోషెతుH4648 ఎల్లప్పుడునుH8548 నా బల్లH7979యొద్దనేH5921 భోజనముH3899 చేయుననిH398 సెలవిచ్చెనుH559. ఈ సీబాకుH6717 పదుH6240నైదుమందిH2568 కుమారులునుH1121 ఇరువదిమందిH6242 దాసులునుH5650 ఉండిరిH1961.

Thou therefore, and thy sons, and thy servants, shall till the land for him, and thou shalt bring in the fruits, that thy master's son may have food to eat: but Mephibosheth thy master's son shall eat bread alway at my table. Now Ziba had fifteen sons and twenty servants.
11

–నా యేలినవాడగుH113 రాజుH4428 తన దాసునికిచ్చినH5650 యాజ్ఞH6680 అంతటిH3605 చొప్పున నీ దాసుడనైనH5650 నేను చేసెదననిH6213 సీబాH6717 రాజుH4428తోH413 చెప్పెనుH559. కాగా మెఫీబోషెతుH4648 రాజH4428కుమారుH1121లలోH4480 ఒకడైనట్టుగాH259 రాజుH4428 బల్లH7979యొద్దనేH5921 భోజనము చేయుచుండెనుH398.

Then said Ziba unto the king, According to all that my lord the king hath commanded his servant, so shall thy servant do. As for Mephibosheth, said the king, he shall eat at my table, as one of the king's sons.
12

మెఫీబోషెతునకుH4648 ఒకచిన్నH6996 కుమారుడుండెనుH1121, వాని పేరుH8034 మీకాH4316. మరియు సీబాH6717 యింటిలోH1004 కాపురమున్నH4186 వారందరుH3605 మెఫీబోషెతునకుH4648 దాసులుగా ఉండిరిH5650.

And Mephibosheth had a young son, whose name was Micha. And all that dwelt in the house of Ziba were servants unto Mephibosheth.
13

మెఫీబోషెతుH4648 యెరూషలేములోH3389 కాపురముండిH3427 సదాకాలముH8548 రాజుH4428 బల్లH7979యొద్దH5921 భోజనము చేయుచుండెనుH398. అతని కాళ్లుH7272 రెండునుH8147 కుంటివిH6455.

So Mephibosheth dwelt in Jerusalem: for he did eat continually at the king's table; and was lame on both his feet.

2 సమూయేలు అధ్యాయము 10

1

పిమ్మటH1961 అమ్మోనుH5983 రాజుH4428 మృతి నొందగాH4191 అతని కుమారుడగుH1121 హానూనుH2586 అతని రాజ్యముH8478 నేలుచుండెనుH4427.

And it came to pass after this, that the king of the children of Ammon died, and Hanun his son reigned in his stead.
2

దావీదుH1732 –హానూనుH2586 తండ్రియైనH1 నాహాషు నాకుH5176 చేసినH6213 ఉపకారమునకుH2617 నేను హానూనునకుH2586ప్రత్యుపకారముH2617 చేతుననుకొనిH6213, అతని తండ్రిH1 నిమిత్తముH413 అతని నోదార్చుటకైH5162 తన సేవకులH5650చేతH3027 సమాచారము పంపించెనుH7971. దావీదుH1732 సేవకులుH5650 అమ్మోనీయులH5983 దేశములోనికిH776 రాగాH935

Then said David, I will shew kindness unto Hanun the son of Nahash, as his father shewed kindness unto me. And David sent to comfort him by the hand of his servants for his father. And David's servants came into the land of the children of Ammon.
3

అమ్మోనీయులH5983 ఘనులుH8269 తమ రాజగుH113 హానూనుH2586తోH413 ఈలాగు మనవిచేసిరిH559 –నీ తండ్రినిH1 సన్మానించుటకేH3513 దావీదుH1732 నీయొద్దకు ఓదార్చువారినిH5162 పంపెననిH7971 నీవనుకొనుచున్నావాH5869? ఈ పట్టణమునుH5892 నాశము చేయవలెననిH2015 దాని శోధించుటకైH7270 వారిని అతడు వేగుH2713 నిమిత్తమేH5668 పంపించియున్నాడనిH7971 నీకు తోచH5869 లేదాH3808?

And the princes of the children of Ammon said unto Hanun their lord, Thinkest thou that David doth honour thy father, that he hath sent comforters unto thee? hath not David rather sent his servants unto thee, to search the city, and to spy it out, and to overthrow it?
4

అంతట హానూనుH2586 దావీదుH1732 పంపించినH7971 సేవకులనుH5650 పట్టుకొనిH3947, సగముH2677 గడ్డముH2206 గొరిగించిH1548, వారు తొడుగుకొనిన బట్టలనుH4063 నడిమికిH2677 పిఱ్ఱలH8357మట్టుకుH5704 కత్తిరించిH3772 వారిని వెళ్లగొట్టెనుH7971.

Wherefore Hanun took David's servants, and shaved off the one half of their beards, and cut off their garments in the middle, even to their buttocks, and sent them away.
5

ఈ సంగతి దావీదునకుH1732 వినబడినప్పుడుH5046, ఆ మనుష్యులుH376 బహుH3966 సిగ్గుH3637నొందిరనిH1961 వారిని ఎదుర్కొనుటకైH7125 మనుష్యులనుH376 పంపించిH7971 –మీ గడ్డములుH2206 పెరుగుH6779వరకుH5704 యెరికోపట్టణమందుH3405 ఆగి అటుతరువాత రండనిH935 వారితో చెప్పుడనెనుH559.

When they told it unto David, he sent to meet them, because the men were greatly ashamed: and the king said, Tarry at Jericho until your beards be grown, and then return.
6

–దావీదుH1732 దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిH887మనిH3588 అమ్మోనీయులుH5983 గ్రహించి దూతలను పంపిH7971, బేత్రెహోబుతోనుH1050 అరాము సోబాతోనుH6678 చేరిన సిరియనులలోH758నుండిH4480 యిరుH8147వదిH6240వేలH505మందిH376 కాల్బలమునుH7273, మయకాH4601 రాజుH4428 నొద్దనుండి వెయ్యిమందిH505 బంటులను,టోబులోనుండిH382 పంH6240డ్రెండుH8147 వేలమందిH505 బంటులను జీతమునకు పిలిపించుకొనిరి.

And when the children of Ammon saw that they stank before David, the children of Ammon sent and hired the Syrians of Bethrehob, and the Syrians of Zoba, twenty thousand footmen, and of king Maacah a thousand men, and of Ishtob twelve thousand men.
7

దావీదుH1732 ఈ సంగతి వినిH8085, యోవాబునుH3097 శూరులH1368 దండంతటినిH3605 పంపెనుH7971.

And when David heard of it, he sent Joab, and all the host of the mighty men.
8

అమ్మోనీయులుH5983 బయలుదేరిH3318 గుమ్మమునH8179కెదురుగాH6607 యుద్ధH4421 పంక్తులు తీర్చిరిH6186. సోబాH6678 సిరియనులునుH758 రెహోబుH7340 సిరియనులునుH758 మయకావారునుH4601 టోబువారునుH382 విడిగా పొలములోH7704 నిలిచిరిH905.

And the children of Ammon came out, and put the battle in array at the entering in of the gate: and the Syrians of Zoba, and of Rehob, and Ishtob, and Maacah, were by themselves in the field.
9

యోవాబుH3097 తనకు వెనుకనుH268 ముందునుH6440 వారు యుద్ధH4421 పంక్తులు తీర్చిH6186యుండుటH1961 చూచిH7200, ఇశ్రాయేలీయులలోH3478 బలాఢ్యులను ఏర్పరచిH977 పంక్తులు తీర్చిH6186 సిరియనులనుH758 ఎదుర్కొనబోయెనుH7125.

When Joab saw that the front of the battle was against him before and behind, he chose of all the choice men of Israel, and put them in array against the Syrians:
10

అమ్మోనీయులనుH5983 ఎదుర్కొనుటకైH7125 మిగిలినH3499వారినిH5971 తన సహోదరుడగుH251

And the rest of the people he delivered into the hand of Abishai his brother, that he might put them in array against the children of Ammon.
11

అబీషైకిH52 అప్పగించిH5414 సిరియనులH758 బలముH2388 నాకు మించినయెడలH518 నీవు నన్ను ఆదుకొనH3444వలెనుH1961, అమ్మోనీయులH5983 బలముH2388 నీకు మించిన యెడలH518 నేను వచ్చిH1980 నిన్ను ఆదుకొందుననిH3467 చెప్పిH559 అమ్మోనీయులనుH5983 ఎదుర్కొనుటకైH7125 తనవారిని వ్యూహపరచెను.

And he said, If the Syrians be too strong for me, then thou shalt help me: but if the children of Ammon be too strong for thee, then I will come and help thee.
12

అప్పుడు –ధైర్యము తెచ్చుకొమ్ముH2388, మన జనులనుH5971 మన దేవునిH430 పట్టణములనుH5892 తలంచుకొనిH5869 ధైర్యము తెచ్చుకొందముH2388, తన దృష్టికిH5869 ఏది యనుకూలమోH2896 యెహోవాH3068 దానిని చేయునుగాకH6213 అని అబీషైతోH52 చెప్పిH559

Be of good courage, and let us play the men for our people, and for the cities of our God: and the LORD do that which seemeth him good.
13

యోవాబునుH3097 అతనితోకూడH5973 నున్న వారును సిరియనులతోH758 యుద్ధము చేయH4421 బయలుదేరగానే వారు అతని యెదుటH6440 నిలువజాలకH5066 పారిపోయిరిH5127.

And Joab drew nigh, and the people that were with him, unto the battle against the Syrians: and they fled before him.
14

సిరియనులుH758 పారిపోవుటH5127 అమ్మోనీయులుH5983 చూచిH7200 వారును అబీషైH52 యెదుటH6440 నిలువలేక పారిపోయిH5127 పట్టణములోH5892 చొరబడగాH935, యోవాబుH3097 అమ్మోనీయులనుH5983 విడిచిH7725 యెరూషలేమునకుH3389 వచ్చెనుH935.

And when the children of Ammon saw that the Syrians were fled, then fled they also before Abishai, and entered into the city. So Joab returned from the children of Ammon, and came to Jerusalem.
15

అయితే సిరియనులుH758 తాము ఇశ్రాయేలీయులH3478 చేతిలోH3027 ఓడిపోతిమనిH5062 తెలిసికొని గుంపుకూడిరిH3162.

And when the Syrians saw that they were smitten before Israel, they gathered themselves together.
16

హదదెజరుH1928 నదిH5104యవతలనున్నH5676 సిరియనులనుH758 పిలువనంపగాH3318 వారు హేలామునకుH2431 వచ్చిరిH935.

And Hadarezer sent, and brought out the Syrians that were beyond the river: and they came to Helam; and Shobach the captain of the host of Hadarezer went before them.
17

హదదెజరుH1928 సైన్యాధిపతియగుH6635 షోబకుH7731 వీరికి అధిపతిగాH8269 ఉండెను. దావీదునకుH1732 ఈ వార్త వినబడినప్పుడుH5046 అతడు ఇశ్రాయేలీయులH3478నందరినిH3605 సమకూర్చిH622 యొర్దానుH3383నదిH5104 దాటిH5674 హేలామునకుH2431 వచ్చెనుH935.

And when it was told David, he gathered all Israel together, and passed over Jordan, and came to Helam. And the Syrians set themselves in array against David, and fought with him.
18

సిరియనులుH758 సన్నద్ధులై దావీదునుH1732 ఎదుర్కొన వచ్చిH7125 అతనితో యుద్ధముH4421కలిపి ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440నిలువజాలక పారిపోగాH5127, దావీదుH1732 సిరియనులలోH758ఏడుH7651 వందలమందిH3967 రథికులనుH7393 నలువదిH705 వేలH505 మంది గుఱ్ఱపు రౌతులనుH6571 హతము చేసెనుH5221. మరియు వారి సైన్యాధిపతియగుH6635 షోబకుH7731 దావీదుH1732 చేతిలోH3027 ఓడిపోయిH5221అచ్చటనేH8033 చచ్చెనుH4191.

And the Syrians fled before Israel; and David slew the men of seven hundred chariots of the Syrians, and forty thousand horsemen, and smote Shobach the captain of their host, who died there.
19

హదదెజరునకుH1928 సేవకులగుH5650 రాజుH4428 లందరుH3605 తాము ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 నిలువలేకుండH4480 కొట్టబడియుండుటH5062 చూచిH7200 ఇశ్రాయేలీయుH3478లతోH854 సమాధానపడిH7999 వారికి లోబడిరిH5647. సిరియనులుH758 భయాక్రాంతులైH3372 అమ్మోనీయులకుH5983 ఇకH5750 సహాయముచేయుటH3467 మానిరి.

And when all the kings that were servants to Hadarezer saw that they were smitten before Israel, they made peace with Israel, and served them. So the Syrians feared to help the children of Ammon any more.

2 సమూయేలు అధ్యాయము 11

1

వసంతకాలమునH6256 రాజులుH4428యుద్ధమునకు బయలుదేరుH3318 సమయమునH6256 దావీదుH1732 యోవాబునుH3097 అతనివారిని ఇశ్రాయేలీయులH3478నందరినిH3605 పంపగాH7971 వారు అమ్మోనీH5983యులనుH1121 సంహరించిH7843 రబ్బాH7237 పట్టణమును ముట్టడివేసిరిH6696; అయితే దావీదుH1732 యెరూషలేమునందుH3389 నిలిచెనుH3427.

And it came to pass, after the year was expired, at the time when kings go forth to battle, that David sent Joab, and his servants with him, and all Israel; and they destroyed the children of Ammon, and besieged Rabbah. But David tarried still at Jerusalem.
2

ఒకానొక దినమున ప్రొద్దుH6153 గ్రుంకుH1961వేళH6256 దావీదుH1732 పడకH4904మీదH5921నుండిH4480 లేచిH6965 రాజH4428నగరిH1004 మిద్దెH1406మీదH5921 నడుచుచుH1980 పైనుండిH4480 చూచుచుండగాH7200 స్నానముచేయుH7364 ఒక స్త్రీH802 కనబడెనుH7200.

And it came to pass in an eveningtide, that David arose from off his bed, and walked upon the roof of the king's house: and from the roof he saw a woman washing herself; and the woman was very beautiful to look upon.
3

ఆమె బహుH3966 సౌందర్యవతియైH2896 యుండుట చూచి దావీదుH1732 దాని సమాచారము తెలిసికొనుటకైH1875 యొక దూతనుH4397 పంపెనుH7971, అతడు వచ్చిH935 –ఆమె ఏలీయాముH463 కుమార్తెయుH1323 హిత్తీయుడగుH2850 ఊరియాకుH223 భార్యయునైనH802 బత్షెబH1339 అని తెలియజేయగాH559

And David sent and enquired after the woman. And one said, Is not this Bathsheba, the daughter of Eliam, the wife of Uriah the Hittite?
4

దావీదుH1732 దూతలచేతH4397 ఆమెనుపిలువH3947నంపెనుH7971. ఆమె అతని యొద్దకుH413 రాగాH935 అతడు ఆమెతోH5973 శయనించెనుH7901; కలిగిన అపవిత్రతH2932 పోగొట్టుకొనిH6942 ఆమెH1931 తన యింటిH1004కిH413 మరల వచ్చెనుH7725.

And David sent messengers, and took her; and she came in unto him, and he lay with her; for she was purified from her uncleanness: and she returned unto her house.
5

ఆ స్త్రీH802 గర్భవతియైH2029 –నేనుH595 గర్భవతినైతిననిH2030 దావీదునకుH1732 వర్తమానముH5046 పంపగాH7971

And the woman conceived, and sent and told David, and said, I am with child.
6

దావీదుH1732 హిత్తీయుడగుH2850 ఊరియానుH223 నాయొద్దకుH413 పంపుమనిH7971 దూతH4397 ద్వారా యోవాబుH3097నకుH413 ఆజ్ఞ ఇచ్చెనుH7971.

And David sent to Joab, saying, Send me Uriah the Hittite. And Joab sent Uriah to David.
7

ఊరియాH223 దావీదుH1732 నొద్దకుH413 రాగాH935 దావీదుH1732 యోవాబుH3097 యోగక్షేమమునుH7965 జనులH5971 యోగక్షేమమునుH7965 యుద్ధH4421సమాచారమునుH7965 అడిగెనుH7592.

And when Uriah was come unto him, David demanded of him how Joab did, and how the people did, and how the war prospered.
8

తరువాతH310 దావీదుH1732 –ఇంటికిH1004 పోయిH3381 శ్రమ తీర్చుకొనుమని ఊరియాకుH223 సెలవియ్యగాH559, ఊరియాH223 రాజH4428 నగరిH1004లోనుండిH4480 బయలువెళ్లెనుH3318.

And David said to Uriah, Go down to thy house, and wash thy feet. And Uriah departed out of the king's house, and there followed him a mess of meat from the king.
9

అతనివెనుకH3318 రాజుH4428 ఫలాహారముH4864 అతనియొద్దకుH413 పంపించెనుH7971 గాని ఊరియాH223 తన యింటిH1004కిH413 వెళ్లH3381H3808 తన యేలినవానిH113 సేవకులతోH5650 కూడH854 రాజH4428 నగరిH1004ద్వారమునH6607 పండుకొనెనుH7901.

But Uriah slept at the door of the king's house with all the servants of his lord, and went not down to his house.
10

ఊరియాH223 తన యింటిH1004కిH413 పోH3381లేదనుH3808 మాట దావీదునకుH1732 వినబడినప్పుడుH5046 దావీదుH1732 ఊరియానుH223 పిలిపించిH –నీవుH859 ప్రయాణముచేసిH1870 వచ్చితివిH935 గదా; యింటిH1004కిH413 వెళ్లH3381కపోతిH3808వేమనిH4069 యడుగగాH559

And when they had told David, saying, Uriah went not down unto his house, David said unto Uriah, Camest thou not from thy journey? why then didst thou not go down unto thine house?
11

ఊరియాH223 –మందసమునుH727 ఇశ్రాయేలుH3478 వారును యూదావారునుH3063 గుడారములలోH5521 నివసించుచుండగనుH3427, నా యధిపతియగుH113 యోవాబునుH3097 నా యేలినవాడవగుH113 నీ సేవకులునుH5650 బయటH6440 దండుH7704లోH5921 నుండగను, భోజనH398పానములుH8354 చేయుటకును నా భార్యH802యొద్దH5973 పరుండుటకునుH7901 నేనుH589 ఇంటిH1004కిH413పోదునాH935? నీ తోడుH2416 నీ ప్రాణముH5315తోడుH2416 నేనాలాగుH1697 చేయువాడను కాననిH6213 దావీదుH1732తోH413 అనెనుH559.

And Uriah said unto David, The ark, and Israel, and Judah, abide in tents; and my lord Joab, and the servants of my lord, are encamped in the open fields; shall I then go into mine house, to eat and to drink, and to lie with my wife? as thou livest, and as thy soul liveth, I will not do this thing.
12

దావీదుH1732 –నేడుH3117నుH1571 నీ విక్కడH2088 నుండుముH3427, రేపుH4279 నీకు సెలవిత్తుననిH7971 ఊరియాH223తోH413 అనగాH559 ఊరియాH223 నాడునుH3117 మరునాడునుH4283 యెరూషలేములోH3389 నిలిచెనుH3427.

And David said to Uriah, Tarry here to day also, and to morrow I will let thee depart. So Uriah abode in Jerusalem that day, and the morrow.
13

అంతలో దావీదుH1732 అతనిని భోజనమునకు పిలిపించెనుH7121; అతడు బాగుగా తినిH398 త్రాగినH8354 తరువాత దావీదుH1732 అతని మత్తునిగా చేసెనుH7937; సాయంత్రమునH6153 అతడు బయలు వెళ్లిH3318 తన యింటిH1004కిH413 పోH3381H3808 తన యేలినవానిH113 సేవకులH5650 మధ్య పడకమీదH4904 పండుకొనెనుH7901.

And when David had called him, he did eat and drink before him; and he made him drunk: and at even he went out to lie on his bed with the servants of his lord, but went not down to his house.
14

ఉదయమునH1242 దావీదుH1732 –యుద్ధముH4421 మోపుగాH2389 జరుగుచున్నచోట ఊరియానుH223 ముందుH6440పెట్టిH4136 అతడు కొట్టబడిH5221 హతమగునట్లుH4191 నీవు అతని యొద్దనుండిH4480 వెళ్లి పొమ్మనిH3381

And it came to pass in the morning, that David wrote a letter to Joab, and sent it by the hand of Uriah.
15

యోవాబుH3097నకుH413 ఉత్తరముH5612 వ్రాయించిH3789 ఊరియాH223చేతH3027 పంపించెనుH7971.

And he wrote in the letter, saying, Set ye Uriah in the forefront of the hottest battle, and retire ye from him, that he may be smitten, and die.
16

యోవాబుH3097 పట్టణమునుH5892 ముట్టడివేయుచుండగాH, ధైర్యH2428వంతులుండుH376 స్థలమునుH4725 గుర్తించిH3045 ఆ స్థలముH4725నకుH413 ఊరియానుH223 పంపెనుH7971.

And it came to pass, when Joab observed the city, that he assigned Uriah unto a place where he knew that valiant men were.
17

ఆ పట్టణపుH5892వారుH376 బయలుదేరిH3318 యోవాబుH3097తోH854 యుద్ధమునకుH3898 రాగా దావీదుH1732 సేవకులలోH5650 కొందరుH4480 కూలిరిH5307, హిత్తీయుడగుH2850 ఊరియాయునుH223 హతమాయెనుH4191.

And the men of the city went out, and fought with Joab: and there fell some of the people of the servants of David; and Uriah the Hittite died also.
18

కాబట్టి యోవాబుH3097 యుద్ధH4421 సమాచారH1697 మంతయుH3605 దావీదుH1732నొద్దకుH413 పంపిH7971 దూతతోH4397 ఇట్లనెనుH5046

Then Joab sent and told David all the things concerning the war;
19

–యుద్ధH4421సమాచారముH1697 నీవు రాజుH4428తోH413 చెప్పిH559 చాలించినH1961 తరువాతH310 రాజుH4428 కోపముH2534 తెచ్చుకొని –యుద్ధము చేయునప్పుడుH3898 మీరెందుకు పట్టణముH5892 దగ్గరకుH413 పోతిరిH5066?

And charged the messenger, saying, When thou hast made an end of telling the matters of the war unto the king,
20

గోడH2346మీదH5921నుండిH4480 వారు అంబులు వేయుదురనిH3384 మీకు తెలిH3045యకపోయెనాH3808?

And if so be that the king's wrath arise, and he say unto thee, Wherefore approached ye so nigh unto the city when ye did fight? knew ye not that they would shoot from the wall?
21

ఎరుబ్బెషెతుH3380 కుమారుడైనH1121 అబీమెలెకుH40 ఏలాగుH4310 హతమాయెనుH5221? ఒక స్త్రీH802 తిరుగటిరాతిH7393 తునకH6400ఎత్తిH7993 గోడH2346మీదH5921నుండిH4480 అతని మీదH5921 వేసినందునH7993 అతడు తేబేసుదగ్గరH8405 హతమాయెనుH4191 గదా? ప్రాకారముH2346దగ్గరH5066కుH413 మీరెందుకుH4100 పోతిరని నిన్నడిగినH559యెడలH518 నీవు –తమరి సేవకుడగుH5650 ఊరియాH223యుH1571 హతమాయెననిH4191 చెప్పుమనిH559 బోధించి దూతనుH4397 పంపెనుH7971.

Who smote Abimelech the son of Jerubbesheth? did not a woman cast a piece of a millstone upon him from the wall, that he died in Thebez? why went ye nigh the wall? then say thou, Thy servant Uriah the Hittite is dead also.
22

దూతH4397 పోయిH1980 యోవాబుH3097 పంపినH7971 వర్తమానమంతయుH3605 దావీదునకుH1732 తెలియజేసెనుH5046.

So the messenger went, and came and shewed David all that Joab had sent him for.
23

ఎట్లనగా –ఆ మనుష్యులుH376 మమ్మును ఓడించుచు పొలముH7704లోనికిH413 మాకెదురుH5921 రాగాH3318 మేము వారిని గుమ్మముH8179వరకుH5704 వెంటాడి గెలిచితివిుH1396.

And the messenger said unto David, Surely the men prevailed against us, and came out unto us into the field, and we were upon them even unto the entering of the gate.
24

అప్పుడు ప్రాకారముH2346మీదH5921నుండిH4480 విలుకాండ్రుH3384 తమ సేవకులH5650మీదH5921 అంబులువేయగాH3384 రాజుH4428 సేవకులలోH5650 కొందరుH4480 హతమైరిH4191, తమరి సేవకుడైనH5650 హిత్తీయుడగుH2850 ఊరియాH223కూడH1571 హతమాయెనుH4191.

And the shooters shot from off the wall upon thy servants; and some of the king's servants be dead, and thy servant Uriah the Hittite is dead also.
25

అందుకు దావీదుH1732 –నీవు యోవాబుH3097తోH413H2088 మాట చెప్పుముH559 –ఆ సంగతినిబట్టిH3588 నీవు చింతపడకుముH408; ఖడ్గముH2719 ఒకప్పుడు ఒకనిమీదనుH2088 ఒకప్పుడు మరియొకనిమీదనుH2090 పడుటకద్దుH398; పట్టణముH5892మీదH413 యుద్ధముH4421 మరి బలముగాH2388 జరిపి దానిని పడగొట్టుమనిH2040 చెప్పి, నీవు యోవాబునుH3097 ధైర్యపరచిH2388 చెప్పుమని ఆ దూతH4397కుH413 ఆజ్ఞ ఇచ్చి పంపెనుH7971.

Then David said unto the messenger, Thus shalt thou say unto Joab, Let not this thing displease thee, for the sword devoureth one as well as another: make thy battle more strong against the city, and overthrow it: and encourage thou him.
26

ఊరియాH223 భార్యH802 తన భర్తయగుH376 ఊరియాH223 హతమైనH4191 సంగతి వినిH8085 తన భర్తH1167కొరకుH5921 అంగలార్చెనుH5594.

And when the wife of Uriah heard that Uriah her husband was dead, she mourned for her husband.
27

అంగలార్పుకాలముH60 తీరినH5674 తరువాత దావీదుH1732 దూతలనుH4397 పంపిH7971 ఆమెను తన నగరిH1004కిH413 తెప్పించుకొనగాH622 ఆమె అతనికి భార్యH802 యయిH1961 అతనికొక కుమారునిH1121 కనెనుH3205. అయితే దావీదుH1732 చేసినదిH6213 యెహోవాH3068 దృష్టికి దుష్కాH3415ర్యముగాH5869 ఉండెను.

And when the mourning was past, David sent and fetched her to his house, and she became his wife, and bare him a son. But the thing that David had done displeased the LORD.

1 కొరింథీయులకు అధ్యాయము 12

1

మరియు సహోదరులారాG80, ఆత్మసంబంధమైనG4152 వరములను గూర్చి మీకుG5209 తెలియకుండుటG50 నాకిష్టముG2309 లేదుG3756.

Now concerning spiritual gifts, brethren, I would not have you ignorant.
2

మీరు అన్యజనులైG1484 యున్నప్పుడుG2258 మూగG880 విగ్రహములనుG1497 ఆరాధించుటకు ఎటుపడిన అటుG520 నడిపింపబడితిరనిG71 మీకు తెలియునుG1492.

Ye know that ye were Gentiles, carried away unto these dumb idols, even as ye were led.
3

ఇందుచేతG1352 దేవునిG2316 ఆత్మG4151వలనG1722 మాటలాడుG2980 వాడెవడునుG3762 యేసుG2424 శాపగ్రస్తుడనిG331 చెప్పడనియుG3004, పరిశుద్ధాG40త్మG4151వలనG1722 తప్ప ఎవడునుG3762 యేసుG2424 ప్రభువనిG2962 చెప్పG2036లేడనియు నేను మీకు తెలియజేయుచున్నానుG1107.

Wherefore I give you to understand, that no man speaking by the Spirit of God calleth Jesus accursed: and that no man can say that Jesus is the Lord, but by the Holy Ghost.
4

కృపావరములుG5486 నానావిధములుగాG1243 ఉన్నవిG1526 గానిG1161 ఆత్మG4151 యొక్కడేG846.

Now there are diversities of gifts, but the same Spirit.
5

మరియుG2532 పరిచర్యలుG1248 నానావిధములుగాG1243 ఉన్నవిG1526 గానిG2532 ప్రభువుG2962 ఒక్కడేG846.

And there are differences of administrations, but the same Lord.
6

నానావిధములైనG1243 కార్యములుG1755 కలవుG1526 గానిG1161 అందరిG3956లోనుG1722 అన్నిటినిG3956 జరిగించుG1754 దేవుడుG2316 ఒక్కడేG846.

And there are diversities of operations, but it is the same God which worketh all in all.
7

అయినను అందరి ప్రయోజనముG4851 కొరకుG4314 ప్రతివానికిG1538 ఆత్మG4151 ప్రత్యక్షతG5321 అనుగ్రహింపబడుచున్నదిG1325.

But the manifestation of the Spirit is given to every man to profit withal.
8

ఏలాగనగా, ఒకనికిG3739 ఆత్మG4151 మూలముగాG1223 బుద్ధిG4678 వాక్యమునుG3056, మరియొకనిG243కిG1161 ఆ ఆత్మG4151ననుసరించినG2596 జ్ఞానG1108వాక్యమునుG3056,

For to one is given by the Spirit the word of wisdom; to another the word of knowledge by the same Spirit;
9

మరియొకనిG2087కిG1161G846 ఆత్మG4151వలననేG1722 విశ్వాసమునుG4151, మరియొకనిG2087కిG1161G846 ఒక్క ఆత్మG4151వలననేG1722 స్వస్థపరచుG2386 వరములనుG5486

To another faith by the same Spirit; to another the gifts of healing by the same Spirit;
10

మరియొకనిG243కిG1161 అద్భుతG1411కార్యములనుG1755 చేయు శక్తియు, మరియొకనిG243కిG1161 ప్రవచనవరమునుG4394, మరియొకనిG243కిG1161 ఆత్మలG4151 వివేచనయుG1253, మరియొకనిG2087కిG1161 నానావిధG1085 భాషలునుG1100, మరియొకనిG2087కిG1161 భాషలG1100 అర్థము చెప్పుG2058 శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.

To another the working of miracles; to another prophecy; to another discerning of spirits; to another divers kinds of tongues; to another the interpretation of tongues:
11

అయిననుG1161 వీటిG5023నన్నిటినిG3956 ఆ ఆత్మG4151 యొకడేG1520 తన చిత్తముG1014 చొప్పునG2531 ప్రతివానికిG1538 ప్రత్యేకముగాG2398 పంచి యిచ్చుచుG1244 కార్యసిద్ధిG1754 కలుగజేయుచున్నాడు.

But all these worketh that one and the selfsame Spirit, dividing to every man severally as he will.
12

ఏలాగు శరీరముG4983 ఏకమైG1520యున్ననుG2076 అనేకమైనG4183 అవయవములుG3196 కలిగియున్నదోG2192, యేలాగు శరీరముG4983యొక్క అవయవముG3196లన్నియుG3956 అనేకములైG4183యున్ననుG5607 ఒక్కG1520శరీరమైG4983 యున్నవో, ఆలాగేG3779 క్రీస్తుG5547 ఉన్నాడు.

For as the body is one, and hath many members, and all the members of that one body, being many, are one body: so also is Christ.
13

ఏలాగనగా, యూదులమైననుG2453, గ్రీసుదేశస్థులమైననుG1672, దాసులమైననుG1401, స్వతంత్రులమైననుG1658, మనG2249మందరముG3956 ఒక్కG1520 శరీరముG4983లోనికిG1519 ఒక్కG1520 ఆత్మG4151యందేG1722 బాప్తిస్మముపొందితివిుG907.మనమందరముG3956 ఒక్కG1520 ఆత్మనుG4151 పానము చేసినవారమైతివిుG4222.

For by one Spirit are we all baptized into one body, whether we be Jews or Gentiles, whether we be bond or free; and have been all made to drink into one Spirit.
14

శరీరG4983మొక్కటేG1520 అవయవముగాG3196 ఉండకG3756 అనేకమైనG4183 అవయవములుG3196గా ఉన్నది.

For the body is not one member, but many.
15

–నేనుG1510 చెయ్యిG5495 కానుG3756 గనుక శరీరముG4983లోనిG1537 దాననుG3588 కాననిG3756 పాదముG4228 చెప్పినంG2036తమాత్రమునG1437 శరీరముG4983లోనిదిG1537 కాక పోలేదుG3756.

If the foot shall say, Because I am not the hand, I am not of the body; is it therefore not of the body?
16

మరియుG2532 –నేనుG1510 కన్నుG3788 కానుG3756 గనుక శరీరముG4983 లోనిదాననుG1537 కాననిG3756 చెవిG3775 చెప్పినంతG2036 మాత్రమునG1437 శరీరముG4983లోనిదిG1537 కాకపోలేదుG3756.

And if the ear shall say, Because I am not the eye, I am not of the body; is it therefore not of the body?
17

శరీరG4983మంతయుG3650 కన్నG3788యితేG1487 వినుటG189 ఎక్కడG4226? అంతయుG3650 వినుటG189యైతేG1487 వాసనG3750 చూచుటG3588 ఎక్కడG4226?

If the whole body were an eye, where were the hearing? If the whole were hearing, where were the smelling?
18

అయితేG1161 దేవుడుG2316 అవయవములG3196లోG1722 ప్రతిG1538దానినిG1520 తన చిత్తG2309ప్రకారముG2531 శరీరముG4983లోG1722 నుంచెనుG5087.

But now hath God set the members every one of them in the body, as it hath pleased him.
19

అవG2258న్నియుG3956 ఒక్కG1520 అవయవG3196మైతేG1487 శరీరG4983మెక్కడG4226?

And if they were all one member, where were the body?
20

అవయవములుG3196 అనేకములైననుG4183 శరీరG4983మొక్కటేG1520.

But now are they many members, yet but one body.
21

గనుకG1161 కన్నుG3788 చేతిG549u5తోG3588 –నీవుG4675 నాG2192కక్కరG5532లేదనిG3756 చెప్పG2036జాలదుG3756; తలG2776, పాదముG4228లతోG3588 –మీరుG5216 నాG2192కక్కరG5532లేదనిG3756 చెప్పG2036జాలదుG3756.

And the eye cannot say unto the hand, I have no need of thee: nor again the head to the feet, I have no need of you.
22

అంతేకాదుG235, శరీరముG4983యొక్కG3588 అవయవములలోG3196 ఏవి మరి బలహీనములుగాG772 కనబడునోG1380 అవిG2076 మరి అవశ్యములేG316.

Nay, much more those members of the body, which seem to be more feeble, are necessary:
23

శరీరముG4983లోG3588G3739 అవయవములుG3196 ఘనతలేనివనిG820 తలంతుమోG1380G5125 అవయవములనుG3196 మరి ఎక్కువగాG4055 ఘనపరచుG5092చున్నాముG4060. సుందరములుకానిG809 మనG2257 అవయవములకుG3196 ఎక్కువైనG4055 సౌందర్యముG2157 కలుగునుG2192.

And those members of the body, which we think to be less honourable, upon these we bestow more abundant honour; and our uncomely parts have more abundant comeliness.
24

సుందరములైనG2158 మనG2257 అవయవములకుG1161 ఎక్కువ సౌందర్యమక్కరG5532లేదుG3756.

For our comely parts have no need: but God hath tempered the body together, having given more abundant honour to that part which lacked:
25

అయితే శరీరముG4983లోG1722 వివాదముG4978లేకG3361, అవయవములుG3196 ఒకదాని నొకటిG240 యేకముగా పరామర్శించులాగునG3309, దేవుడుG2316 తక్కువ దానికేG5302 యెక్కువG4055 ఘనతG5092 కలుగజేసిG1325, శరీరమునుG4983 అమర్చియున్నాడు.

That there should be no schism in the body; but that the members should have the same care one for another.
26

కాగాG2532 ఒకG1520 అవయవముG3196 శ్రమపడునప్పుడుG3958 అవయవముG3196లన్నియుG3956 దానితోకూడG4841 శ్రమపడును; ఒకG1520 అవయవముG3196 ఘనత పొందునప్పుడుG1392 అవయవముG3196లన్నియుG956 దానితోకూడG4796 సంతోషించును.

And whether one member suffer, all the members suffer with it; or one member be honoured, all the members rejoice with it.
27

అటువలెG1161, మీరుG5210 క్రీస్తుయొక్కG5547 శరీరమైG4983యుండిG2075 వేరు వేరుగాG3313 అవయవములైG3196 యున్నారు

Now ye are the body of Christ, and members in particular.
28

మరియుG2532 దేవుడుG2316 సంఘముG1577లోG1722 మొదటG4412 కొందరినిG3739 అపొస్తలులుగానుG652, పిమ్మటG1208 కొందరినిG3739 ప్రవక్తలుగానుG4396, పిమ్మటG5154 కొందరినిG3739 బోధకులుగానుG1320, అటుపిమ్మటG1899 కొందరినిG3739 అద్భుతములు చేయువారినిగానుG1411, తరువాతG1534 కొందరినిG3739 స్వస్థపరచుG2386 కృపావరములుG5486 గలవారినిగాను, కొందరినిG3739 ఉపకారములుG484 చేయువారినిగాను, కొందరినిG3739 ప్రభుత్వములుG941 చేయువారిని గాను, కొందరినిG3739 నానా భాషలుG1085 మాటలాడువారినిగానుG1100 నియమించెనుG5087.

And God hath set some in the church, first apostles, secondarily prophets, thirdly teachers, after that miracles, then gifts of healings, helps, governments, diversities of tongues.
29

అందరుG3956 అపొస్తలులా?G652 అందరుG3956 ప్రవక్తలా?G4396 అందరుG3956 బోధకులా?G1320 అందరుG3956 అద్భుతములు చేయువారా?G1411 అందరుG3956 స్వస్థపరచుG2386 కృపావరములుG5486 గలవారా?G2192

Are all apostles? are all prophets? are all teachers? are all workers of miracles?
30

అందరుG3956 భాషలతోG1100 మాటలాడుచున్నారా?G2980 అందరుG3956 ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?G1329

Have all the gifts of healing? do all speak with tongues? do all interpret?
31

కృపావరములలోG5486 శ్రేష్ఠమైనG2909 వాటిని ఆసక్తితో అపేక్షించుడిG2206. ఇదియుగాకG2532 సర్వోత్తమమైనG2596 మార్గమునుG3598 మీకుG5213 చూపుచున్నానుG1166.

But covet earnestly the best gifts: and yet shew I unto you a more excellent way.

1 కొరింథీయులకు అధ్యాయము 13

1

మనుష్యులG444 భాషలG1100తోనుG3588 దేవదూతలG32 భాషలG1100తోనుG3588 నేను మాటలాడిననుG2980, ప్రేమG26లేనివాడనైతేG3361 మ్రోగెడుG2278 కంచునుG5475 గణగణలాడుG214 తాళమునైG2950 యుందునుG1096.

Though I speak with the tongues of men and of angels, and have not charity, I am become as sounding brass, or a tinkling cymbal.
2

ప్రవచించుG4394 కృపావరము కలిగిG2192 మర్మముG3466లన్నియుG3956 జ్ఞానG1108మంతయుG3956 ఎరిగినవాడనైననుG1492, కొండలనుG3753 పెకలింపగలG3179 పరిపూర్ణG3956 విశ్వాసముG4102గలవాడనైననుG2192, ప్రేమG26లేనివాడనైతేG3361 నేనుG1510 వ్యర్థుడనుG3762.

And though I have the gift of prophecy, and understand all mysteries, and all knowledge; and though I have all faith, so that I could remove mountains, and have not charity, I am nothing.
3

బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నను, కాల్చబడుటG2545కుG2443 నాG3450 శరీరమునుG498 అప్పగించిననుG3860, ప్రేమG26 లేనిG3361వాడనైతేG2192 నాకు ప్రయోజనమేమియుG5623 లేదుG3762.

And though I bestow all my goods to feed the poor, and though I give my body to be burned, and have not charity, it profiteth me nothing.
4

ప్రేమG26 దీర్ఘకాలముG3114 సహించును, దయ చూపించునుG5541. ప్రేమG26 మత్సరG2206పడదుG3756; ప్రేమG26 డంబముగాG4068 ప్రవర్తింపదుG3756; అది ఉప్పొంగG5448దుG3756;

Charity suffereth long, and is kind; charity envieth not; charity vaunteth not itself, is not puffed up,
5

అమర్యాదగాG807 నడువదుG3756; స్వప్రయోజనమునుG1438 విచారించుG2212కొనదుG3756; త్వరగా కోపపడG3947దుG3756; అపకారమునుG2556 మనస్సులో ఉంచుG3049కొనదుG3756.

Doth not behave itself unseemly, seeketh not her own, is not easily provoked, thinketh no evil;
6

దుర్నీతిG93విషయమైG1909 సంతోషG5463పడకG3756 సత్యముG225నందుG1722 సంతోషించునుG4796.

Rejoiceth not in iniquity, but rejoiceth in the truth;
7

అన్నిటికిG3956 తాళుకొనునుG4722, అన్నిటినిG3956 నమ్మునుG4100; అన్నిటినిG3956 నిరీక్షించునుG1679; అన్నిటినిG3956 ఓర్చునుG5278.

Beareth all things, believeth all things, hopeth all things, endureth all things.
8

ప్రేమG26 శాశ్వతకాలముండును. ప్రవచనములైననుG4394 నిరర్థకములగునుG2673; భాషలైననుG1100 నిలిచిపోవునుG3973; జ్ఞానమైననుG1108 నిరర్థకమగునుG2673;

Charity never faileth: but whether there be prophecies, they shall fail; whether there be tongues, they shall cease; whether there be knowledge, it shall vanish away.
9

మనము కొంతG3313 మట్టుకుG1537 ఎరుగుదుముG1097, కొంతG3313మట్టుకుG1537 ప్రవచించుచున్నాముG4395 గానిG1161

For we know in part, and we prophesy in part.
10

పూర్ణమైనదిG5046 వచ్చినప్పుడుG2064 పూర్ణముG3313కానిదిG1537 నిరర్థకమగునుG2673.

But when that which is perfect is come, then that which is in part shall be done away.
11

నేను పిల్లవాడనైG3516 యున్నప్పుడుG2252 పిల్లవానివలెG5613 మాటలాడితినిG2980, పిల్లవానిG3516వలెG5613 తలంచితినిG3049, పిల్లవానిG3516వలెG5613 యోచించితినిG5426. ఇప్పుడు పెద్దవాడG435నైG1096 పిల్లవాని చేష్టలుG3588 మానివేసితినిG2673.

When I was a child, I spake as a child, I understood as a child, I thought as a child: but when I became a man, I put away childish things.
12

ఇప్పుడుG737 అద్దముG2072లోG1223 చూచినట్టు సూచనగా చూచుచున్నాముG991; అప్పుడుG5119 ముఖాG4383ముఖిG4383గా చూతుముG991. ఇప్పుడుG737 కొంతG3313మట్టుకేG1537 యెరిగియున్నానుG1097; అప్పుడుG5119 నేను పూర్తిగా ఎరుగబడినG1921 ప్రకారముG2531 పూర్తిగా ఎరుగుదునుG1921.

For now we see through a glass, darkly; but then face to face: now I know in part; but then shall I know even as also I am known.
13

కాగాG1161 విశ్వాసముG4102, నిరీక్షణG1680, ప్రేమG26 యీG5023 మూడునుG5140 నిలుచునుG3306; వీటిలోG5130 శ్రేష్ఠమైనదిG3187 ప్రేమయేG26.

And now abideth faith, hope, charity, these three; but the greatest of these is charity.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.