Day 122
Day 123 : 2 సమూయేలు 7-8 & 1 కొరింథీయులకు 10-11
Day 124

2 సమూయేలు అధ్యాయము 7

1

యెహోవాH3068 నలుదిక్కులH5439 అతని శత్రువులమీదH341 అతనికి విజయమిచ్చిH5117 అతనికి నెమ్మదిH5117 కలుగజేసిన తరువాత రాజుH4428 తన నగరియందుH1004 కాపురముండిH3427 నాతాననుH5416 ప్రవక్తనుH5030 పిలువ నంపిH1961

And it came to pass, when the king sat in his house, and the LORD had given him rest round about from all his enemies;
2

–నేనుH595 దేవదారుమ్రానుతోH730 కట్టిన నగరియందుH1004 వాసము చేయుచుండగాH3427 దేవునిH430 మందసముH727 డేరాలోH3407 నిలిచియున్నH5973దనగాH559

That the king said unto Nathan the prophet, See now, I dwell in an house of cedar, but the ark of God dwelleth within curtains.
3

నాతానుH5416 –యెహోవాH3068 నీకు తోడుగా నున్నాడుH5973, నీకు తోచినH3824దంతయుH3605 నెరవేర్చుH6213మనెనుH559.

And Nathan said to the king, Go, do all that is in thine heart; for the LORD is with thee.
4

అయితే ఆH1931 రాత్రిH3915 యెహోవాH3068 వాక్కుH1697 నాతానుH5416నకుH413 ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559

And it came to pass that night, that the word of the LORD came unto Nathan, saying,
5

–నీవు పోయిH1980 నా సేవకుడగుH5650 దావీదుH1732తోH413 ఇట్లనుముH559 –యెహోవాH3068 నీకాజ్ఞH559 ఇచ్చునదేమనగాH3541 –నాకుH859 నివాసముగాH3427 ఒక మందిరమునుH1004 కట్టింతువాH1129?

Go and tell my servant David, Thus saith the LORD, Shalt thou build me an house for me to dwell in?
6

ఐగుప్తుH4714లోనుండిH4480 నేను ఇశ్రాయేలీయులనుH3478 రప్పించినH5927 నాటనుండిH4480 నేటిH3117వరకుH5704 మందిరములోH1004 నివసింH3427పకH3808 డేరాలోనుH168 గుడారములోనుH4908 నివసించుచుH3427 సంచరించితినిH1980.

Whereas I have not dwelt in any house since the time that I brought up the children of Israel out of Egypt, even to this day, but have walked in a tent and in a tabernacle.
7

ఇశ్రాయేలీయులH3478తోకూడH854 నేను సంచరించినH1980 కాలమంతయుH3605 నా జనులనుH5971 పోషించుడనిH7462 నేను ఆజ్ఞాపించినH6680 ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626 ఎవరితోనైననుH259 దేవదారుమయమైనH730 మందిరమొకటిH1004 మీరు నాకు కట్టింH1129పకపోతిరేH3808 అని నేనెన్నడైననుH259 అనియుంటినాH559?

In all the places wherein I have walked with all the children of Israel spake I a word with any of the tribes of Israel, whom I commanded to feed my people Israel, saying, Why build ye not me an house of cedar?
8

కాబట్టిH3541 నీవు నా సేవకుడగుH5650 దావీదుతోH1732 ఈలాగుH3541 చెప్పుముH559 –సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 నీకు సెలవిచ్చునదేమనగాH559 గొఱ్ఱలH6629 కాపులోనున్న నిన్ను –గొఱ్ఱలదొడ్డిలోH5116నుండిH4480 తీసిH3947 ఇశ్రాయేలీయులనుH3427 నా జనులH5971మీదH5921 అధిపతిగాH5057 నియమించితినిH1961.

Now therefore so shalt thou say unto my servant David, Thus saith the LORD of hosts, I took thee from the sheepcote, from following the sheep, to be ruler over my people, over Israel:
9

నీవు పోవుH1980 చోట్లH834నెల్లనుH3605 నీకు తోడుగాH5973నుండిH1961 నీ శత్రువులH341నందరినిH3605 నీ యెదుటH6440 నిలువకుండ నిర్మూలముచేసిH3772, లోకములోనిH776 ఘనులైనH1419 వారికి కలుగు పేరుH8034 నీకు కలుగజేసియున్నానుH6213.

And I was with thee whithersoever thou wentest, and have cut off all thine enemies out of thy sight, and have made thee a great name, like unto the name of the great men that are in the earth.
10

మరియు ఇశ్రాయేలీయులనుH3478 నా జనులుH5971 ఇకనుH5750 కదిలింపH7264బడకుండH3808 తమ స్వస్థలమందుH8478 నివసించునట్లుH7931 దానియందు వారిని నాటిH5193, పూర్వముH7223 ఇశ్రాయేలీయులనుH3478 నా జనులH5971మీదH5921 నేను న్యాయాధిపతులనుH8199 నియమించినH7760 తరువాత జరుగుచు వచ్చినట్లుH834 దుర్బుద్ధిగలH5766 జనులుH1121 ఇకనుH3254 వారిని కష్టపెట్టH6031కయుండునట్లుగాH3808 చేసి

Moreover I will appoint a place for my people Israel, and will plant them, that they may dwell in a place of their own, and move no more; neither shall the children of wickedness afflict them any more, as beforetime,
11

నీ శత్రువులH341 మీదH5921 నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నానుH5117. మరియు యెహోవానగుH3068 నేను నీకు తెలియజేయునదేమనగాH5046 –నేను నీకు సంతానముH1004 కలుగజేయుదునుH6213.

And as since the time that I commanded judges to be over my people Israel, and have caused thee to rest from all thine enemies. Also the LORD telleth thee that he will make thee an house.
12

నీ దినములుH3117 సంపూర్ణములగుH4390నప్పుడుH3588 నీవు నీ పితరులతోH1 కూడH854 నిద్రించినH7901 తరువాతH310 నీ గర్భముH4578లోనుండిH4480 వచ్చిన నీ సంతతినిH2233 హెచ్చించిH6965, రాజ్యమునుH4467 అతనికి స్థిరపరచెదనుH3559.

And when thy days be fulfilled, and thou shalt sleep with thy fathers, I will set up thy seed after thee, which shall proceed out of thy bowels, and I will establish his kingdom.
13

అతడుH1931 నా నామఘనతకొరకుH8034 ఒక మందిరమునుH1004 కట్టించునుH1129; అతని రాజ్యH4467 సింహాసనమునుH3678 నేను నిత్యముగాH5769 స్థిరపరచెదనుH3559;

He shall build an house for my name, and I will stablish the throne of his kingdom for ever.
14

నేనH589తనికి తండ్రినైH1 యుందునుH1961. అతడుH1931 నాకు కుమారుడైH1121 యుండునుH1961; అతడు పాపముచేసినH5753యెడలH834 నరులH376దండముతోనుH7626 మనుష్యులకుH120 తగులు దెబ్బలతోనుH5061 అతని శిక్షింతునుH3198 గాని

I will be his father, and he shall be my son. If he commit iniquity, I will chasten him with the rod of men, and with the stripes of the children of men:
15

నిన్ను స్థాపించుటకైH539 నేను కొట్టివేసినH5493 సౌలునకుH7586 నా కృపH2617 దూరమైనట్లు అతనికి నా కృపH2617 దూరముH5493 చేయనుH3808.

But my mercy shall not depart away from him, as I took it from Saul, whom I put away before thee.
16

నీ మట్టుకుH6440 నీ సంతానమునుH1004 నీ రాజ్యమునుH4467 నిత్యముH5769 స్థిరమగునుH539, నీ సింహాసనముH3678 నిత్యముH5769 స్థిరపరచబడునుH3559 అనెను.

And thine house and thy kingdom shall be established for ever before thee: thy throne shall be established for ever.
17

తనకు కలిగిన దర్శనH2384మంతటినిబట్టిH3605 యీH3605 మాటH1697లన్నిటి చొప్పునH3605 నాతానుH5416 దావీదుH1732నకుH413 వర్తమానము తెలియజెప్పెనుH1696.

According to all these words, and according to all this vision, so did Nathan speak unto David.
18

దావీదుH1732 రాజుH4428 లోపల ప్రవేశించిH935 యెహోవాH3068 సన్నిధినిH6440 కూర్చుండిH3427 ఈలాగున మనవి చేసెనుH559 –నాH595 ప్రభువాH136 యెహోవాH3069, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకుH935 నే నెంతటిH5704వాడనుH1988? నా కుటుంబముH1004 ఏ పాటిదిH4310?

Then went king David in, and sat before the LORD, and he said, Who am I, O Lord GOD? and what is my house, that thou hast brought me hitherto?
19

ఇంత హెచ్చుగాH7350 చేసినదంతయుH4480 నీ దృష్టికిH5869 కొంచెమైH6994, మానవులH120 పద్ధతినిబట్టిH8452, బహుకాలము జరిగిన తరువాతH310 నీ దాసుడనైనH5650 నా సంతానమునకుH5650 కలుగబోవుదానినిH413 గూర్చి నీవుH859 సెలవిచ్చియున్నావుH1696. యెహోవాH3069 నా ప్రభువాH136, దావీదుH1732 అను నేను ఇకH5750 నీతోH5750 ఏమిH4100 చెప్పుకొందునుH1696?

And this was yet a small thing in thy sight, O Lord GOD; but thou hast spoken also of thy servant's house for a great while to come. And is this the manner of man, O Lord GOD?
20

యెహోవాH3069 నా ప్రభువాH136, నీ దాసుడనైనH5650 నన్ను నీవుH859 ఎరిగియున్నావుH3045.

And what can David say more unto thee? for thou, Lord GOD, knowest thy servant.
21

నీ వాక్కునుH1697బట్టిH5668 నీ యిష్టానుసారముగాH3820H2063 ఘనకార్యములనుH1420 జరిగించిH6213 నీ దాసుడనగుH5650 నాకు దీని తెలియజేసితివిH3045.

For thy word's sake, and according to thine own heart, hast thou done all these great things, to make thy servant know them.
22

కాబట్టిH3651 దేవాH136 యెహోవాH3068, నీవు అత్యంతమైన ఘనతగలవాడవుH1431, నీవంటిH3644 దేవుడొకడునుH430 లేడుH369; మేము వినినH8085 దానినంతటినిబట్టిH3605 చూడగా నీవు తప్పH2108 దేవుడెవడునుH430 లేడుH369.

Wherefore thou art great, O LORD God: for there is none like thee, neither is there any God beside thee, according to all that we have heard with our ears.
23

నీకు జనులగుటకైH5971 వారిని నీవు విమోచించునట్లునుH6299, నీకు ఖ్యాతిH8034 కలుగునట్లునుH7760, నీ జనులనుబట్టిH5971 నీ దేశమునకుH776 భీకరమైనH3372 మహాకార్యములనుH1420 చేయునట్లునుH6213 దేవుడవైనH430 నీవు ఐగుప్తుH4714దేశముH776లోనుండియుH4480, ఆ జనులH5971 వశముH6440లోనుండియుH4480, వారి దేవతలH430 వశములో నుండియు నీవు విమోచించినH6299 ఇశ్రాయేలీయులనునట్టిH3478 నీ జనులవంటిH5971 జనముH1471 లోకమునందుH776 మరి ఎక్కడనున్నదిH4310.

And what one nation in the earth is like thy people, even like Israel, whom God went to redeem for a people to himself, and to make him a name, and to do for you great things and terrible, for thy land, before thy people, which thou redeemedst to thee from Egypt, from the nations and their gods?
24

మరియు యెహోవావైనH3068 నీవు వారికి దేవుడH430వైయుండిH1961, వారు నిత్యముH5769 నీకు ఇశ్రాయేలీయులనుH3478 పేరుగల జనులైH5971 యుండునట్లుగాH1961 వారిని నిర్ధారణ చేసితివిH3559.

For thou hast confirmed to thyself thy people Israel to be a people unto thee for ever: and thou, LORD, art become their God.
25

దేవాH430 యెహోవాH3068, నీ దాసుడనగుH5650 నన్ను గూర్చియుH5921 నా కుటుంబమునుH1004గూర్చియుH5921 నీవు సెలవిచ్చినH1696మాటH1697 యెన్నటికిH5769 నిలుచుH6213నట్లుH834 దృఢపరచిH6965

And now, O LORD God, the word that thou hast spoken concerning thy servant, and concerning his house, establish it for ever, and do as thou hast said.
26

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 దేవుడైH430 యున్నాడను మాటచేతH5921 నీ నామమునకుH8034 శాశ్వతH5769 మహిమ కలుగునట్లునుH1431, నీ దాసుడనైనH5650 నా కుటుంబముH1004 నీ సన్నిధినిH6440 స్థిరపరచబడునట్లునుH3559 నీవు సెలవిచ్చినమాటH559 నెరవేర్చుముH1961.

And let thy name be magnified for ever, saying, The LORD of hosts is the God over Israel: and let the house of thy servant David be established before thee.
27

ఇశ్రాయేలీయులH3478 దేవాH430 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 –నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైనH5650 నాకు తెలియపరచితివిH1540 గనుకH3651 ఈలాగున నీతోH413 మనవిH6419 చేయుటకై నీ దాసుడనైనH5650 నాకు ధైర్యము కలిగెనుH2896.

For thou, O LORD of hosts, God of Israel, hast revealed to thy servant, saying, I will build thee an house: therefore hath thy servant found in his heart to pray this prayer unto thee.
28

యెహోవాH3069 నా ప్రభువాH136, మేలు దయచేయుదుననిH2896 నీవు నీ దాసుడనైనH5650 నాకు సెలవిచ్చుచున్నావేH1696; నీవుH859 దేవుడవుH430 గనుక నీ మాటH1697 సత్యముH571.

And now, O Lord GOD, thou art that God, and thy words be true, and thou hast promised this goodness unto thy servant:
29

దయచేసిH2974 నీ దాసుడనైనH5650 నా కుటుంబముH1004 నిత్యముH5769 నీ సన్నిధినిH6440 ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుముH1288; యెహోవాH3069 నా ప్రభువాH136, నీవు సెలవిచ్చియున్నావుH1696; నీ ఆశీర్వాదమునొందిH1293 నా కుటుంబముH1004 నిత్యముH5769 ఆశీర్వదింపబడును గాకH1288.

Therefore now let it please thee to bless the house of thy servant, that it may continue for ever before thee: for thou, O Lord GOD, hast spoken it: and with thy blessing let the house of thy servant be blessed for ever.

2 సమూయేలు అధ్యాయము 8

1

దావీదుH1732 ఫిలిష్తీయులనుH6430 ఓడించిH5221 లోపరచుకొనిH3665 వారి వశములోH3027నుండిH4480 మెతెగమ్మానుH4965 పట్టుకొనెనుH3947.

And after this it came to pass, that David smote the Philistines, and subdued them: and David took Methegammah out of the hand of the Philistines.
2

మరియు అతడు మోయాబీయులనుH4124 ఓడించిH5211, (పట్టుబడిన వారిని) నేలపొడుగునH776 పండజేసిH7901, తాడుతోH2256 కొలిచిH4058 రెండుH8147 తాడులH2256 పొడుగుననున్నవారు చావవలెననియుH4191, ఒకతాడుH2256 పొడుగునH4393 నున్నవారు బ్రతుకవచ్చుననియుH2421 నిర్ణయించెనుH4058. అంతట మోయాబీయులుH4124 దావీదునకుH1732 దాసుH5650లైH1961 కప్పముH4503 చెల్లించుచుండిరిH5375.

And he smote Moab, and measured them with a line, casting them down to the ground; even with two lines measured he to put to death, and with one full line to keep alive. And so the Moabites became David's servants, and brought gifts.
3

సోబాH6678రాజునుH4428 రెహోబుH7340 కుమారుడునగుH1121 హదదెజరుH1909 యూఫ్రటీసుH6578 నదివరకుH5104 తన రాజ్యమునుH3027 వ్యాపింపజేయవలెననిH7725 బయలుదేరగాH1980 దావీదుH1732 అతని నోడించిH5221

David smote also Hadadezer, the son of Rehob, king of Zobah, as he went to recover his border at the river Euphrates.
4

అతనియొద్దనుండిH4480 వెయ్యిన్నిH505 యేడుH7651 వందలH3967 మంది గుఱ్ఱపు రౌతులనుH6571 ఇరువదిH6242 వేలH505 కాల్బలమునుH7273 పట్టుకొనిH3920, వారి గుఱ్ఱములలోH7393 నూటినిH3967 ఉంచుకొని, మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను.

And David took from him a thousand chariots, and seven hundred horsemen, and twenty thousand footmen: and David houghed all the chariot horses, but reserved of them for an hundred chariots.
5

మరియు దమస్కులోనున్నH1834 సిరియనులుH758 సోబాH6678రాజగుH4428 హదదెజెరునకుH1909 సహాయముH5826 చేయరాగా దావీదుH1732 సిరియనులలోH758 ఇరువదిH6242రెండుH8147 వేలH505 మందిని ఓడించిH5221

And when the Syrians of Damascus came to succour Hadadezer king of Zobah, David slew of the Syrians two and twenty thousand men.
6

దమస్కువశముననున్నH1834 సిరియదేశమందుH758 దండును ఉంచగాH7760,సిరియనులుH758 దావీదునకుH1732 దాసులైH5650 కప్పముH4503 చెల్లించుచుండిరిH5375. దావీదుH1732 ఎక్కడికిH834 పోయిననుH1980 యెహోవాH3068 అతనిని కాపాడుచుండెనుH3467.

Then David put garrisons in Syria of Damascus: and the Syrians became servants to David, and brought gifts. And the LORD preserved David whithersoever he went.
7

హదదెజెరుH1909 సేవకులకున్నH5650 బంగారుH2091 డాళ్లుH7982 దావీదుH1732 పట్టుకొనిH3947 యెరూషలేమునకుH3389 తీసికొని వచ్చెనుH935.

And David took the shields of gold that were on the servants of Hadadezer, and brought them to Jerusalem.
8

మరియు బెతహుH984 బేరోతైH1268 అను హదదెజెరుH1909 పట్టణములలోH5892 దావీదుH1732 రాజుH4428 విస్తారమైనH7235 యిత్తడినిH5178 పట్టుకొనెనుH3947.

And from Betah, and from Berothai, cities of Hadadezer, king David took exceeding much brass.
9

దావీదుH1732 హదదెజెరుH1909 దండుH2428 అంతయుH3605 ఓడించినH5221 సమాచారము హమాతుH2574 రాజైనH4428 తోయికిH8583 వినబడెనుH8085.

When Toi king of Hamath heard that David had smitten all the host of Hadadezer,
10

హదదెజెరునకునుH1909 తోయికినిH8583 యుద్ధములు జరుగుచుండెనుH3898 గనుక దావీదుH1732 హదదెజెరుతోH1909 యుద్ధము చేసిH3898 అతనిని ఓడించిH5221 యుండుట తోయిH8583 వినిH8085, తన కుమారుడగుH1121 యోరాముH3141 చేతికిH3027 వెండిH3701 బంగారుH2091 ఇత్తడిH5178 వస్తువులనుH3627 కానుకలుగా అప్పగించిH1961 కుశల ప్రశ్నలడిగి దావీదుH1732తోకూడH3027 సంతోషించుటకైH1288 అతనిని దావీదుH1732 నొద్దకుH413 పంపెనుH7971.

Then Toi sent Joram his son unto king David, to salute him, and to bless him, because he had fought against Hadadezer, and smitten him: for Hadadezer had wars with Toi. And Joram brought with him vessels of silver, and vessels of gold, and vessels of brass:
11

రాజైనH4428 దావీదుH1732 తాను జయించినH3533 జనములH1471యొద్ద పట్టుకొనినH3947 వెండిH3701 బంగారములతోH2091 వీటినిచేర్చి యెహోవాకుH3068 ప్రతిష్ఠించెనుH6942.

Which also king David did dedicate unto the LORD, with the silver and gold that he had dedicated of all nations which he subdued;
12

వాటిని అతడు సిరియనులH758యొద్దనుండియుH4480 మోయాబీయులH4124 యొద్దనుండియుH4480 అమ్మోనీయులH5983 యొద్దనుండియుH4480 ఫిలిష్తీయులH6430 యొద్దనుండియుH4480 అమాలేకీయులH6002 యొద్దనుండియుH4480 రెహోబుH7340 కుమారుడగుH1121 హదదెజెరుH1909 అను సోబాH6678రాజుH4428నొద్ద నుండియుH4480 పట్టుకొని యుండెనుH7998.

Of Syria, and of Moab, and of the children of Ammon, and of the Philistines, and of Amalek, and of the spoil of Hadadezer, son of Rehob, king of Zobah.
13

దావీదుH1732 ఉప్పుH4417 లోయలోH1516 సిరియనులగుH758 పదుH6240నెనిమిదిH8083 వేలమందినిH505 హతము చేసిH5221 తిరిగి రాగాH7725 అతని పేరుH8034 ప్రసిద్ధమాయెనుH6213.

And David gat him a name when he returned from smiting of the Syrians in the valley of salt, being eighteen thousand men.
14

మరియు ఎదోముH123 దేశమందుH776 అతడు దండుH6635 నుంచెను. ఎదోమీయులుH123 దావీదునకుH1732 దాసులుH5650 కాగా ఎదోముH123 దేశమంతటH3605 అతడు కావలిదంH5333డుంచెనుH7760; దావీదుH1732 ఎక్కడికిH834 పోయిననుH1980 యెహోవాH3068 అతనిని కాపాడుచుండెనుH3467.

And he put garrisons in Edom; throughout all Edom put he garrisons, and all they of Edom became David's servants. And the LORD preserved David whithersoever he went.
15

దావీదుH1732 ఇశ్రాయేలీయుH3478లందరిH3605మీదH5921 రాజైH4428 తన జనులH5971నందరినిH3605 నీతిH6666 న్యాయములనుబట్టిH4941 యేలుచుండెనుH4427.

And David reigned over all Israel; and David executed judgment and justice unto all his people.
16

సెరూయాH6870 కుమారుడగుH1121 యోవాబుH3097 సైన్యమునకుH6635 అధిపతియై యుండెను. అహీలూదుH286 కుమారుడగుH1121 యెహోషాపాతుH3092 రాజ్యపు దస్తావేజులH2142మీదH5921 నుండెను.

And Joab the son of Zeruiah was over the host; and Jehoshaphat the son of Ahilud was recorder;
17

అహీటూబుH285 కుమారుడగుH1121 సాదోకునుH6659 అబ్యాతారుH54 కుమారుడగుH1121 అహీమెలెకునుH288 యాజకులుH3548; శెరాయాH8304 లేఖికుడుH5608;

And Zadok the son of Ahitub, and Ahimelech the son of Abiathar, were the priests; and Seraiah was the scribe;
18

యెహోయాదాH3077 కుమారుడగుH1121 బెనాయాH1141 కెరేతీయులకునుH3774 పెలేతీయులకునుH6432 అధిపతిH3548; దావీదుH1732 కుమారులుH1121 సభా ముఖ్యులుH3548.

And Benaiah the son of Jehoiada was over both the Cherethites and the Pelethites; and David's sons were chief rulers.

1 కొరింథీయులకు అధ్యాయము 10

1

సహోదరులారాG80, యీ సంగతి మీకుG5209 తెలియకుండుటG50 నాకిష్టముG2309లేదుG3756. అదేదనగాG3754, మనG2257 పితరుG392లందరుG3956 మేఘముG3507క్రిందG5259 నుండిరిG2258. వారందరునుG3956 సముద్రముG2281లోG1223 నడచిపోయిరిG1330;

Moreover, brethren, I would not that ye should be ignorant, how that all our fathers were under the cloud, and all passed through the sea;
2

అందరునుG3956 మోషేనుG375 బట్టిG1519 మేఘముG3507లోనుG1722 సముద్రముG2281లోనుG1722 బాప్తిస్మముపొందిరిG907;

And were all baptized unto Moses in the cloud and in the sea;
3

అందరుG3956 ఆత్మసంబంధమైనG4152 ఒకేG846 ఆహారమునుG1033 భుజించిరిG5315;

And did all eat the same spiritual meat;
4

అందరుG3956 ఆత్మసంబంధమైనG4152 ఒకేG846 పానీయమునుG4188 పానము చేసిరిG4095. ఏలయనగా తమ్మును వెంబడించినG190 ఆత్మసంబంధమైనG4152 బండలోనిదిG4073 త్రాగిరిG4095; ఆ బండG4073 క్రీస్తేG5547.

And did all drink the same spiritual drink: for they drank of that spiritual Rock that followed them: and that Rock was Christ.
5

అయితేG235 వారిలోG846 ఎక్కువమందిG4119 దేవునిG2316కిష్టులుగా ఉండకపోయిరిG2106 గనుక అరణ్యముG2048లోG1722 సంహరింపబడిరిG2693.

But with many of them God was not well pleased: for they were overthrown in the wilderness.
6

వారు ఆశించినG1937 ప్రకారముG2531 మనముG2248 చెడ్డవాటినిG2556 ఆశించకుండునట్లుG1938 ఈ సంగతులుG5023 మనకుG2257 దృష్టాంతములుగాG5179 ఉన్నవిG1096.

Now these things were our examples, to the intent we should not lust after evil things, as they also lusted.
7

–జనులుG2992 తినుటకునుG5315 త్రాగుటకునుG4095 కూర్చుండిG2523,ఆడుటకుG3815 లేచిరిG450. అని వ్రాయబడిG1125నట్లుG5613 వారిలోG846 కొందరిG5100వలెG2531 మీరు విగ్రహారాధకులైG1496 యుండG1096కుడిG3366.

Neither be ye idolaters, as were some of them; as it is written, The people sat down to eat and drink, and rose up to play.
8

మరియుG2532 వారిG846వలెG2531 మనము వ్యభిచరింపకG4203 యుందము; వారిలోG846 కొందరుG5100 వ్యభిచరించి నందునG4203 ఒక్కG3391దినముG2250ననేG1722 యిరువది మూడువేలమందిG140 కూలిరిG4098.

Neither let us commit fornication, as some of them committed, and fell in one day three and twenty thousand.
9

మనముG1598 ప్రభువునుG5547 శోధింపక యుందముG3366; వారిలోG846 కొందరుG5100 శోధించిG3985 సర్పములG3789వలనG5259 నశించిరిG622.

Neither let us tempt Christ, as some of them also tempted, and were destroyed of serpents.
10

మీరు సణుగG1111కుడిG3366; వారిలోG846 కొందరుG5100 సణిగిG1111 సంహారకునిG3644 చేతG5259 నశించిరిG622i9.

Neither murmur ye, as some of them also murmured, and were destroyed of the destroyer.
11

ఈ సంగతులుG5023 దృష్టాంతములుగాG5179 వారికిG1565 సంభవించిG4819, యుగాంG165తమందున్నG5056 మనకుG2257 బుద్ధి కలుగుటకైG3559 వ్రాయబడెనుG1125.

Now all these things happened unto them for ensamples: and they are written for our admonition, upon whom the ends of the world are come.
12

తాను నిలుచుచున్నాననిG2476 తలంచుకొనువాడుG1380 పడG4098కుండునట్లుG3361 జాగ్రత్తగా చూచుకొనవలెనుG991.

Wherefore let him that thinketh he standeth take heed lest he fall.
13

సాధారణముగా మనుష్యులకుG442 కలుగు శోధనG3986 తప్ప మరి ఏదియుG3756 మీకుG5209 సంభవింపలేదుG2983. దేవుడుG2316 నమ్మదగినవాడుG4103; మీరు సహింపగలిగినంతకంటెG1410 ఎక్కువగాG5228 ఆయన మిమ్మునుG5209 శోధింపG3985బడనియ్యడుG3756. అంతేకాదు, సహింపగలుగుటకుG5297 ఆయన శోధనG3986తోకూడG4862 తప్పించుకొను మార్గమునుG1545 కలుగజేయునుG4160.

There hath no temptation taken you but such as is common to man: but God is faithful, who will not suffer you to be tempted above that ye are able; but will with the temptation also make a way to escape, that ye may be able to bear it.
14

కాబట్టి నాG3450 ప్రియులారాG27, విగ్రహారాధనG1495కుG575 దూరముగా పారిపొండిG5343.

Wherefore, my dearly beloved, flee from idolatry.
15

బుద్ధిమంతులతోG5429 మాటలాడినట్లుG5613 మీతో మాటలాడుచున్నానుG3004; నేను చెప్పుG5346 సంగతిని మీరేG5210 ఆలోచించుడిG2919

I speak as to wise men; judge ye what I say.
16

మనము దీవించుG2127 ఆశీర్వచనపుG2129 పాత్రలోనిదిG4221 త్రాగుట క్రీస్తుG5547 రక్తములోG129 పాలుపుచ్చుకొనుటయేG2842 గదాG3780? –మనము విరుచుG2806 రొట్టెG740 తినుట క్రీస్తుG5547 శరీరములోG4983 పాలుపుచ్చుకొనుటయేG2842గదాG3780?

The cup of blessing which we bless, is it not the communion of the blood of Christ? The bread which we break, is it not the communion of the body of Christ?
17

మన మందరము ఆ యొకటేG1520 రొట్టెG740లోG1537 పాలుపుచ్చుకొనుచున్నాముG3348; రొట్టెG740 యొక్కటేG1520 గనుక అనేకులమైన మనముG4183 ఒక్కG1520 శరీరమైయున్నాముG4983.

For we being many are one bread, and one body: for we are all partakers of that one bread.
18

శరీరG4561ప్రకారమైనG2596 ఇశ్రాయేలునుG2474 చూడుడిG991. బలి అర్పించినవాటినిG2378 తినువారుG2068 బలిపీఠముతోG2379 పాలివారుG2844కారాG3780?

Behold Israel after the flesh: are not they which eat of the sacrifices partakers of the altar?
19

ఇకG3767 నేను చెప్పుG5346నదేమిG5101? విగ్రహార్పితములోG1494 ఏమైనG5100 ఉన్నదనియైననుG2076 విగ్రహములలోG1497 ఏమైనG5100 ఉన్నదనియైననుG2076 చెప్పెదనా?

What say I then? that the idol is any thing, or that which is offered in sacrifice to idols is any thing?
20

లేదు గానిG235, అన్యజనుG1484లర్పించుG2380 బలులుG3739 దేవునికిG2316 కాదుG3756 దయ్యములకేG1140 అర్పించుచున్నారనిG2380 చెప్పుచున్నానుG3754. మీరుG5209 దయ్యములతోG1140 పాలివారవుటG2844 నాకిష్టముG2309 లేదుG3756.

But I say, that the things which the Gentiles sacrifice, they sacrifice to devils, and not to God: and I would not that ye should have fellowship with devils.
21

మీరు ప్రభువుG2962 పాత్రలోనిదిG4221 దయ్యములG1140 పాత్రలోనిదిG4221 కూడ త్రాగనేరరుG1410; ప్రభువుG2962 బల్లG5132మీద ఉన్నదానిలోను దయ్యములG1140 బల్లG5132మీదఉన్న దానిలోను కూడ పాలుపొందG3348నేరరుG1410.

Ye cannot drink the cup of the Lord, and the cup of devils: ye cannot be partakers of the Lord's table, and of the table of devils.
22

ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయనG846 కంటె మనముG2228 బలవంతుG2478లమాG2070?

Do we provoke the Lord to jealousy? are we stronger than he?
23

అన్ని విషయములG3956యందు నాకుG3427 స్వాతంత్ర్యముG1832 కలదు గానిG235 అన్నియుG3956 చేయదగినవిG4851 కావుG3756. అన్నిటియందుG3956 నాకుG3427 స్వాతంత్ర్యముG1832 కలదు గానిG235 అన్నియుG3956 క్షేమాభివృద్ధిG3618 కలుగజేయవుG3756.

All things are lawful for me, but all things are not expedient: all things are lawful for me, but all things edify not.
24

ఎవడునుG3367 తనకొరకేG1438 కాదు, ఎదుటి వానికొరకుG2087 మేలుచేయ చూచుకొనవలెనుG2212.

Let no man seek his own, but every man another's wealth.
25

మనస్సాక్షిG4893 నిమిత్తముG1223 ఏ విచారణయు చేయకG350 కటికవాని అంగడిG3111లోG1722 అమ్మునదేదోG4453 దానిని తినవచ్చునుG2068.

Whatsoever is sold in the shambles, that eat, asking no question for conscience sake:
26

–భూమియుG1093 దాని పరిపూర్ణతయుG4138 ప్రభునివైయున్నవిG2962.

For the earth is the Lord's, and the fulness thereof.
27

అవిశ్వాసులలోG571 ఒకడుG5100 మిమ్మునుG5209 విందునకు పిలిచినపుడుG2564 వెళ్లుటకుG4198 మీకు మనస్సుండినయెడలG2309 మీకుG5213 వడ్డించినదిG3908 ఏదోG3956 దానినిగూర్చి మనస్సాక్షి నిమిత్తముG1223 ఏ విచారణయు చేయకG350 తినుడిG2068.

If any of them that believe not bid you to a feast, and ye be disposed to go; whatsoever is set before you, eat, asking no question for conscience sake.
28

అయితేG1161 ఎవడైననుG5100 మీతోG5213 –ఇదిG5124 బలి అర్పింపబడినదనిG1494 చెప్పినG2036యెడలG1437 అట్లు తెలిపినవాని నిమిత్తమునుG1223 మనస్సాక్షిG4893 నిమిత్తమునుG1223 తినG2068కుడిG3361.

But if any man say unto you, This is offered in sacrifice unto idols, eat not for his sake that shewed it, and for conscience sake: for the earth is the Lord's, and the fulness thereof:
29

మనస్సాక్షిG4893 నిమిత్తమనగాG3004 నీ సొంతG1438 మనస్సాక్షిG4893 నిమిత్తము కాదుG3780 ఎదుటివానిG2087 మనస్సాక్షిG4893 నిమిత్తమే యీలాగు చెప్పుచున్నానుG3004. ఎందుకనగా వేరొకనిG243 మనస్సాక్షినిG4893 బట్టి నాG3450 స్వాతంత్ర్యG1657 విషయములో తీర్పుతీర్చG2919బడనేలG2444?

Conscience, I say, not thine own, but of the other: for why is my liberty judged of another man's conscience?
30

నేనుG1473 కృతజ్ఞతతోG5485 పుచ్చుకొనినG3348యెడలG1487 నేనుG1473 దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానోG2168 దానిG3739నిమిత్తముG5228 నేను దూషింపబడG987నేలG5101?

For if I by grace be a partaker, why am I evil spoken of for that for which I give thanks?
31

కాబట్టిG3767 మీరు భోజనముచేసిననుG2068 పానము చేసిననుG4095 మీరేమి చేసిననుG5100 సమస్తమునుG3956 దేవునిG2316 మహిమG1391కొరకుG1519 చేయుడిG4160.

Whether therefore ye eat, or drink, or whatsoever ye do, do all to the glory of God.
32

యూదులకైననుG245, గ్రీసుదేశస్థులకైననుG1672, దేవునిG2316 సంఘముG1577నకైననుG3588 అభ్యంతరముG1096 కలుగజేయకుడి.

Give none offence, neither to the Jews, nor to the Gentiles, nor to the church of God:
33

ఈలాగు నేనుG2504 కూడ స్వG1683ప్రయోజనమునుG4851 కోరకG2212, అనేకులుG3956 రక్షింపబడవలెననిG4982 వారి ప్రయోజనమునుకోరుచుG4183, అన్ని విషయములలోG3956 అందరినిG3956 సంతోషపెట్టుచున్నానుG700.

Even as I please all men in all things, not seeking mine own profit, but the profit of many, that they may be saved.

1 కొరింథీయులకు అధ్యాయము 11

1

నేనుG2504 క్రీస్తునుG5547 పోలిG1096 నడుచుకొనుచున్నG3402 ప్రకారముG2531 మీరును నన్నుG3450 పోలిG1096 నడుచుకొనుడిG3402.

Be ye followers of me, even as I also am of Christ.
2

మీరు అన్ని విషయములలోG3956 నన్నుG3450 జ్ఞాపకముచేసికొనుచుG3415, నేను మీకుG5213 అప్పగించినG3860 కట్టడలనుG3862 గైకొనుచున్నారనిG2722 మిమ్మునుG5209 మెచ్చుకొనుచున్నానుG1867.

Now I praise you, brethren, that ye remember me in all things, and keep the ordinances, as I delivered them to you.
3

ప్రతిG3956 పురుషునికిG435 శిరస్సుG2776 క్రీస్తనియుG5547, స్త్రీకిG1135 శిరస్సుG2776 పురుషుడనియుG435, క్రీస్తునకుG5547 శిరస్సుG2776 దేవుడనియుG2316 మీరుG5209 తెలిసికొనవలెననిG1492 కోరుచున్నానుG2309.

But I would have you know, that the head of every man is Christ; and the head of the woman is the man; and the head of Christ is God.
4

G3956 పురుషుడుG435 తలమీద ముసుకుG2596 వేసికొనిG2192 ప్రార్థన చేయునోG4336 లేకG2228 ప్రవచించునోG4395, ఆ పురుషుడు తనG848 తలనుG2776 అవమానపరచునుG2617.

Every man praying or prophesying, having his head covered, dishonoureth his head.
5

G3956 స్త్రీG1135 తలమీదG2776 ముసుకు వేసికొనకG177 ప్రార్థనచేయునోG4336 లేకG2228 ప్రవచించునోG4395, ఆ స్త్రీ తనG1438 తలనుG2776 అవమానపరచునుG2617; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానేG3587 యుండును.

But every woman that prayeth or prophesieth with her head uncovered dishonoureth her head: for that is even all one as if she were shaven.
6

స్త్రీG1135 ముసుకుG2619 వేసికొననిG3756యెడలG1487 ఆమెG2532 తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెనుG2751. కత్తిరించుకొనుటయైననుG2751 క్షౌరము చేయించుకొనుటయైననుG3587 స్త్రీకవమానG149మైతేG1487 ఆమె ముసుకు వేసికొనవలెనుG2619.

For if the woman be not covered, let her also be shorn: but if it be a shame for a woman to be shorn or shaven, let her be covered.
7

పురుషుడైతేG435 దేవునిG2316 పోలికయుG1504 మహిమయునైG1391 యున్నాడుG5225 గనుక తలమీదG2776 ముసుకుG2619 వేసికొనకూడదుG3756 గానిG1161 స్త్రీG1135 పురుషునిG435 మహిమG1391యైయున్నదిG2076.

For a man indeed ought not to cover his head, forasmuch as he is the image and glory of God: but the woman is the glory of the man.
8

ఏలయనగా స్త్రీG1135 పురుషునిG435నుండిG1537 కలిగెనేG2076 గానిG235 పురుషుడుG435 స్త్రీG1135నుండిG1537 కలుగలేదుG3756.

For the man is not of the woman; but the woman of the man.
9

మరియు స్త్రీG1135 పురుషునిG435 కొరకేG1223 గానిG235 పురుషుడుG435 స్త్రీG1135కొరకుG1223 సృష్టింపబడG2936లేదుG3756.

Neither was the man created for the woman; but the woman for the man.
10

ఇందువలనG1223 దేవదూతలనుG32బట్టిG1223 అధికారG1849 సూచన స్త్రీకిG1135 తలG2776మీదG1909 ఉండవలెనుG2192.

For this cause ought the woman to have power on her head because of the angels.
11

అయితేG4133 ప్రభువుG2962నందుG1722 స్త్రీకిG1135 వేరుగాG5565 పురుషుడుG435 లేడుG3777 పురుషునికిG435 వేరుగాG5565 స్త్రీG1135లేదుG3777.

Nevertheless neither is the man without the woman, neither the woman without the man, in the Lord.
12

స్త్రీG1135 పురుషునిG435నుండిG1537 ఏలాగు కలిగెనోG5618 ఆలాగేG3779 పురుషుడుG435 స్త్రీG1135 మూలముగాG1223 కలిగెను, గానిG1161 సమస్తమైనవిG3956 దేవునిG2316మూలముగాG1537 కలిగియున్నవి.

For as the woman is of the man, even so is the man also by the woman; but all things of God.
13

మీలోG1722 మీరేG5213 యోచించుకొనుడిG2919; స్త్రీG1135 ముసుకులేనిదైG177 దేవునిG2316 ప్రార్థించుటG4336 తగుG4241నాG2076?

Judge in yourselves: is it comely that a woman pray unto God uncovered?
14

పురుషుడుG435 తల వెండ్రుకలు పెంచుకొనుటG2863 అతనికిG846 అవమానమనిG819 స్వభావసిద్ధముగాG5449 మీకుG5209 తోచునుG1321 గదా?

Doth not even nature itself teach you, that, if a man have long hair, it is a shame unto him?
15

స్త్రీకిG1135 తల వెండ్రుకలుG2864 పైటచెంగుగాG4018 ఇయ్యబడెనుG1325 గనుక ఆమెG1135 తలవెండ్రుకలు పెంచుకొనుటG2863 ఆమెకుG846 ఘనముG1391.

But if a woman have long hair, it is a glory to her: for her hair is given her for a covering.
16

ఎవడైననుG5100 కలహప్రియుడుగాG5380 కనబడినG1380యెడలG1487 మాలోG2249నైననుG2192 దేవునిG2316 సంఘములోG1577నైనను ఇట్టిG5108 ఆచారముG4914లేదనిG3756 వాడు తెలిసికొనవలెను.

But if any man seem to be contentious, we have no such custom, neither the churches of God.
17

మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచుG3853 మిమ్మును మెచ్చుG1867కొననుG3756. మీరుకూడి వచ్చుటG4905 యెక్కువ కీడుకేG2276గానిG235 యెక్కువమేలుకుG2909 కాదుG3756.

Now in this that I declare unto you I praise you not, that ye come together not for the better, but for the worse.
18

మొదటి సంగతిG4412 యేమనగా, మీరుG5216 సంఘG1577మందుG1722 కూడియున్నప్పుడుG4905 మీG5213లోG1722 కక్షలుG4978 కలవనిG5225 వినుచున్నానుG191. కొంతమట్టుకుG3313 ఇది నిజమని నమ్ముచున్నానుG4100.

For first of all, when ye come together in the church, I hear that there be divisions among you; and I partly believe it.
19

మీG5213లోG1722 యోగ్యులైనG5318 వారెవరో కనబడునట్లుG1384 మీG5213లోG1722 భిన్నాభిప్రాయముG139లుండకG1511 తప్పదుG1163.

For there must be also heresies among you, that they which are approved may be made manifest among you.
20

మీరందరుG5216 కూడి వచ్చుచుండగాG4905 మీరు ప్రభువుG2960 రాత్రి భోజనముG1173 చేయుటG5315 సాధ్యము కాదుG3756.

When ye come together therefore into one place, this is not to eat the Lord's supper.
21

ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడుG5315 ఒకనికంటె ఒకడుG1538 ముందుగాG4301 తనమట్టుకుG2398 తాను భోజనము చేయుచున్నాడుG1173; ఇందువలన ఒకడుG3739 ఆకలిగొనునుG3983 మరియొకడుG3739 మత్తుడవునుG3184.

For in eating every one taketh before other his own supper: and one is hungry, and another is drunken.
22

ఇదేమిG1063? అన్నG2068పానములుG4095 పుచ్చుకొనుటకు మీకు ఇండ్లుG3614లేవాG3756? దేవునిG2316 సంఘమునుG1577 తిరస్కరించిG2706 పేదలనుG2192 సిగ్గుపరచుదురాG2617? మీతోG5213 ఏమిG5101 చెప్పుదునుG2036? దీనినిG5129గూర్చిG1722 మిమ్మునుG5209 మెచ్చుదునాG1867? మెచ్చG1867నుG3756.

What? have ye not houses to eat and to drink in? or despise ye the church of God, and shame them that have not? What shall I say to you? shall I praise you in this? I praise you not.
23

నేనుG473 మీకుG5213 అప్పగించినG3860 దానినిG3739 ప్రభువుG2962వలనG575 పొందితినిG3880. ప్రభువైనG2962 యేసుG2424 తాను అప్పగింపబడినG3860 రాత్రిG3571 యొక రొట్టెనుG740 ఎత్తికొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168

For I have received of the Lord that which also I delivered unto you, That the Lord Jesus the same night in which he was betrayed took bread:
24

దానిని విరిచిG2806 –యిదిG5124 మీG5216కొరకైనG5228 నాG3450 శరీరముG4983; నన్నుG1699 జ్ఞాపకముచేసికొనుటకైG364 దీనినిG5124 చేయుడనిG4160 చెప్పెను.

And when he had given thanks, he brake it, and said, Take, eat: this is my body, which is broken for you: this do in remembrance of me.
25

ఆ ప్రకారమేG5615 భోజనమైనG1172 పిమ్మటG3326 ఆయన పాత్రనుG4221 ఎత్తికొనిG3588 –యీG5124 పాత్రG4221 నాG1699 రక్తముG129వలననైనG1722 క్రొత్తG2537నిబంధనG1242; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లG4095 నన్నుG1699 జ్ఞాపకముచేసికొనుటకైG364 దీనినిG5124 చేయుడనిG4160 చెప్పెనుG3004.

After the same manner also he took the cup, when he had supped, saying, This cup is the new testament in my blood: this do ye, as oft as ye drink it, in remembrance of me.
26

మీరు ఈG5126 రొట్టెనుG740 తినిG2068, యీG5124 పాత్రలోనిదిG4221 త్రాగునప్పుడెల్లG4095 ప్రభువుG2962 వచ్చుG2064వరకుG891 ఆయన మరణమునుG2288 ప్రచురించుదురుG2605.

For as often as ye eat this bread, and drink this cup, ye do shew the Lord's death till he come.
27

కాబట్టిG5620 యెవడుG3739 అయోగ్యముగాG371 ప్రభువుG2962 యొక్కG3588 రొట్టెనుG740 తినునోG2068, లేక ఆయన పాత్రలోనిదిG4221 త్రాగునోG4095, వాడు ప్రభువుG2962యొక్కG3588 శరీరమునుG4983 గూర్చియుG3588 రక్తమునుG129 గూర్చియుG3588 అపరాధిG1777యగునుG2071.

Wherefore whosoever shall eat this bread, and drink this cup of the Lord, unworthily, shall be guilty of the body and blood of the Lord.
28

కాబట్టిG3779 ప్రతి మనుష్యుడుG444 తన్ను తానుG1438 పరీక్షించుకొనవలెనుG1381; ఆలాగుచేసిG3779 ఆ రొట్టెనుG740 తినిG2068, ఆ పాత్రలోనిదిG4221 త్రాగవలెనుG4095.

But let a man examine himself, and so let him eat of that bread, and drink of that cup.
29

ప్రభువుG2962 శరీరమనిG4983 వివేచింG1252పకG3361 తినిG2068 త్రాగువాడుG4095 తనకుG1438 శిక్షావిధి కలుగుటకేG2917 తినిG2068 త్రాగుచున్నాడుG4095.

For he that eateth and drinketh unworthily, eateth and drinketh damnation to himself, not discerning the Lord's body.
30

ఇందువలననేG1223 మీG5213లోG1722 అనేకులుG4183 బలహీనులునుG772 రోగులునైయున్నారుG732; చాలమందిG2425 నిద్రించుచున్నారుG2837.

For this cause many are weak and sickly among you, and many sleep.
31

అయితే మనలను మనమేG1438 విమర్శించుకొనినG1252 యెడలG1487 తీర్పుG2919 పొందకపోదుముG3756.

For if we would judge ourselves, we should not be judged.
32

మనము తీర్పు పొందినయెడలG2919 లోకముG2889తోపాటుG4862 మనకు శిక్షావిధిG2632 కలుగకుండునట్లుG3361 ప్రభువుG2962చేతG5259 శిక్షింపబడుచున్నాముG3811.

But when we are judged, we are chastened of the Lord, that we should not be condemned with the world.
33

కాబట్టిG5620 నాG3450 సహోదరులారాG80, భోజనము చేయుటకుG5315 మీరు కూడి వచ్చునప్పుడుG4905 ఒకనికొరకు ఒకడుG240 కనిపెట్టుకొని యుండుడిG1551.

Wherefore, my brethren, when ye come together to eat, tarry one for another.
34

మీరు కూడి వచ్చుటG4905 శిక్షావిధిG2917కిG151 కారణము కాకుండునట్లుG3361, ఎవడైననుG5100 ఆకలిగొనినG3983యెడలG1487 తన యింటG3624నేG1722 భోజనము చేయవలెనుG2068. నేను వచ్చిG2064నప్పుడుG5613 మిగిలిన సంగతులనుG3062 క్రమపరతునుG1299.

And if any man hunger, let him eat at home; that ye come not together unto condemnation. And the rest will I set in order when I come.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.