Day 120
Day 121 : 2 సమూయేలు 3-4 & 1 కొరింథీయులకు 7
Day 122

2 సమూయేలు అధ్యాయము 3

1

సౌలుH7586 కుటుంబికులకునుH1004 దావీదుH1732 కుటుంబికులకునుH1004 బహుకాలముH752 యుద్ధముH4421 జరుగగాH1961 దావీదుH1732 అంతకంతకుH1980 ప్రబలెనుH2390; సౌలుH7586 కుటుంబముH1004 అంతకంతకుH1980 నీరసిల్లెనుH1800.

Now there was long war between the house of Saul and the house of David: but David waxed stronger and stronger, and the house of Saul waxed weaker and weaker.
2

హెబ్రోనులోH2275 దావీదునకుH1732 పుట్టినH3205 కుమారులెవరనగాH1121, అమ్నోనుH550 అను అతని జ్యేష్ఠపుత్రుడుH1060 యెజ్రెయేలీయురాలగుH3159 అహీనోయమువలనH293 పుట్టెనుH1961.

And unto David were sons born in Hebron: and his firstborn was Amnon, of Ahinoam the Jezreelitess;
3

కిల్యాబుH3609 అను రెండవవాడుH4932 కర్మెలీయుడగుH3761 నాబాలుH5037 భార్యయైనH802 అబీగయీలుH26 వలన పుట్టెనుH3205. మూడవవాడైనH7992 అబ్షాలోముH53 గెషూరుH1650 రాజగుH4428 తల్మయిH8526 కుమార్తెయగుH1323 మయకావలనH4601 పుట్టెను.

And his second, Chileab, of Abigail the wife of Nabal the Carmelite; and the third, Absalom the son of Maacah the daughter of Talmai king of Geshur;
4

నాలుగవవాడగుH7243 అదోనీయాH138 హగ్గీతువలనH2294 పుట్టెనుH3205. అయిదవవాడగుH2549 షెఫట్యH8203 అబీటలువలనH37 పుట్టెనుH1121.

And the fourth, Adonijah the son of Haggith; and the fifth, Shephatiah the son of Abital;
5

ఆరవవాడగుH8345 ఇత్రెయాముH3507 దావీదునకుH1732 భార్యయగుH802 ఎగ్లావలనH5698 పుట్టెనుH3205. వీరు హెబ్రోనులోH2275 దావీదునకుH1732 పుట్టినH3205 కుమారులుH1121.

And the sixth, Ithream, by Eglah David's wife. These were born to David in Hebron.
6

సౌలుH7586 కుటుంబికులకునుH1004 దావీదుH1732 కుటుంబికులకునుH1004 యుద్ధముH4421 జరుగుచుండగాH1961 అబ్నేరుH74 సౌలుH7586 కుటుంబికులకుH1004 బహు సహాయముచేసెనుH2388.

And it came to pass, while there was war between the house of Saul and the house of David, that Abner made himself strong for the house of Saul.
7

అయ్యాH345 కుమార్తెయైనH1323 రిస్పాయనుH7532 ఒక ఉపపత్నిH6370 సౌలుకుండెనుH7586 –నా తండ్రికిH1 ఉపపత్నియగుH6370 దానిని నీవెందుకుH4069 కూడితివని ఇష్బోషెతు అబ్నేరునుH74 అడుగగాH559

And Saul had a concubine, whose name was Rizpah, the daughter of Aiah: and Ishbosheth said to Abner, Wherefore hast thou gone in unto my father's concubine?
8

అబ్నేరునుH74 ఇష్బోషెతుH378 అడిగిన మాటకుH1697 బహుగాH3966 కోపగించుకొనిH2734 –నిన్ను దావీదుH1732 చేతిH3027కప్పగింH4672పకH3808 నీ తండ్రియైనH1 సౌలుH7586 ఇంటివారికినిH1004 అతని సహోదరులకునుH251 అతని స్నేహితులH4828కునుH413 ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికిH3063 చేరిన కుక్కతోH3611 సమానునిగాచేసి యీ దినమునH3117 ఒక స్త్రీనిH802బట్టిH5921 నామీద నేరముH5771 మోపుదువాH6485?

Then was Abner very wroth for the words of Ishbosheth, and said, Am I a dog's head, which against Judah do shew kindness this day unto the house of Saul thy father, to his brethren, and to his friends, and have not delivered thee into the hand of David, that thou chargest me to day with a fault concerning this woman?
9

యెహోవాH3068 దావీదునకుH1732 ప్రమాణము చేసినH7650 దానిని అతనిపక్షమునH3541 నేను నెరవేర్చH6213నిH3808యెడల

So do God to Abner, and more also, except, as the LORD hath sworn to David, even so I do to him;
10

దేవుడుH430 నాకు గొప్ప అపాయము కలుగజేయునుH6213 గాక; సౌలుH7586 ఇంటివారిH1004 వశము కాకుండ రాజ్యమునుH4467 తప్పించి దానుH1835 మొదలుకొని బెయేర్షబాH884వరకుH5704 దావీదుH1732 సింహాసనమునుH3678 ఇశ్రాయేలుH3478వారిమీదనుH5921 యూదావారిH3063 మీదనుH5921 నేను స్థిరపరచెదననెనుH6965.

To translate the kingdom from the house of Saul, and to set up the throne of David over Israel and over Judah, from Dan even to Beersheba.
11

కావున ఇష్బోషెతుH378 అబ్నేరునకుH74 భయపడిH3372 యికH5750 ఏ మాటయుH1697 పలుకH7725లేకH3201 పోయెనుH3808.

And he could not answer Abner a word again, because he feared him.
12

అబ్నేరుH74 తన తరపునH8478 దావీదుH1732నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 –ఈ దేశముH776 ఎవరిదిH4310? నీవు నాతోH854 నిబంధనH1285చేసినH3772యెడల నేను నీకుH5973 సహాయముH3027 చేసి, ఇశ్రాయేలుH3478 వారినందరినిH3605 నీ తట్టుH413 త్రిప్పెదనని వర్తమానము పంపగాH7971 దావీదుH1732–మంచిది; నేను నీతోH854 నిబంధనH1285 చేసెదనుH3772.

And Abner sent messengers to David on his behalf, saying, Whose is the land? saying also, Make thy league with me, and, behold, my hand shall be with thee, to bring about all Israel unto thee.
13

అయితేH389 నీవు ఒకH259 పనిH1697 చేయవలెనుH3772; నా దర్శనమునకుH6440 వచ్చునప్పుడుH935 సౌలుH7586 కుమార్తెయగుH1323 మీకాలునుH4324 నా యొద్దకు తోడుకొనిH935 రావలెను; లేదాH518 నీకు దర్శనముH6440 దొరకదH3808నెనుH559.

And he said, Well; I will make a league with thee: but one thing I require of thee, that is, Thou shalt not see my face, except thou first bring Michal Saul's daughter, when thou comest to see my face.
14

మరియు దావీదుH1732 సౌలుH7586 కుమారుడగుH1121 ఇష్బోషెతుH378నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 –ఫిలిష్తీయులలోH6430 నూరుమందిH3967 ముందోళ్లనుH6190 తెచ్చి నేను పెండ్లి చేసికొనినH802 మీకాలునుH4324 నాకప్పగింపుమనిH5414 చెప్పుడనగాH559

And David sent messengers to Ishbosheth Saul's son, saying, Deliver me my wife Michal, which I espoused to me for an hundred foreskins of the Philistines.
15

ఇష్బోషెతుH378 దూతనుH4397 పంపిH7971, లాయీషుH3919 కుమారుడగుH1121 పల్తీయేలుH6409 అను దాని పెనిమిటిH376యొద్దH5973నుండిH4480 మీకాలునుH4324 పిలువH3947నంపెనుH7971.

And Ishbosheth sent, and took her from her husband, even from Phaltiel the son of Laish.
16

దాని పెనిమిటిH376 బహూరీముH980వరకుH5704 దాని వెనుకH310 ఏడ్చుచుH1058 రాగా అబ్నేరుH74 –నీవు తిరిగిH7725 పొమ్మనెనుH1980 గనుక అతడు వెళ్లిపోయెనుH7725.

And her husband went with her along weeping behind her to Bahurim. Then said Abner unto him, Go, return. And he returned.
17

అంతలో అబ్నేరుH74 ఇశ్రాయేలుH3478 వారి పెద్దలనుH2205 పిలిపించిH1961 –దావీదుH1732 మిమ్మునుH5921 ఏలవలెననిH4428 మీరు ఇంతకు మునుపుH8543 కోరితిరిH1245 గదా

And Abner had communication with the elders of Israel, saying, Ye sought for David in times past to be king over you:
18

–నా సేవకుడైనH5650 దావీదుH1732చేతH413 నా జనులగుH5971 ఇశ్రాయేలీయులనుH3478 ఫిలిష్తీయులH6430 చేతిలోH3027 నుండియుH4480, వారి శత్రువుH341లందరిH3605 చేతిH3027లోనుండియుH4480 విమోచించెదననిH3467 యెహోవాH3068 దావీదునుH1732గూర్చిH413 సెలవిచ్చియున్నాడుH559 గనుకH3588 మీ కోరిక నెరవేర్చుకొనుడనిH6213 వారితో చెప్పెనుH559.

Now then do it: for the LORD hath spoken of David, saying, By the hand of my servant David I will save my people Israel out of the hand of the Philistines, and out of the hand of all their enemies.
19

మరియు అబ్నేరుH74 బెన్యామీనీయులతోH1144 ఆలాగున మాటలాడినH1696 తరువాత హెబ్రోనునకుH2275 వచ్చి ఇశ్రాయేలువారిH3478 దృష్టికినిH5869 బెన్యామీనీయుH1144లందరిH3605 దృష్టికినిH5869 ప్రయోజనమైనH2896 దానిని దావీదునకుH1732 పూర్తిగా తెలియచేసెనుH1696.

And Abner also spake in the ears of Benjamin: and Abner went also to speak in the ears of David in Hebron all that seemed good to Israel, and that seemed good to the whole house of Benjamin.
20

అందు నిమిత్తమై అబ్నేరుH74 ఇరువదిH6242మందినిH376 వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్నH2275 దావీదుH1732నొద్దకుH413 రాగాH935 దావీదుH1732 అబ్నేరుకునుH74 అతనివారికినిH376 విందుH4960 చేయించెనుH6213.

So Abner came to David to Hebron, and twenty men with him. And David made Abner and the men that were with him a feast.
21

అంతట అబ్నేరుH74 –నేను పోయిH1980 ఇశ్రాయేలుH3478వారినందరినిH3605 నా యేలినవాడవగుH113 నీ పక్షమున సమకూర్చిH6908, వారు నీతోH854 నిబంధనH1285చేయునట్లునుH3772, నీ చిత్తానుసారముగా నీవు రాజరికముH4428 వహించిH5315 కోరినదానిH183 అంతటిమీదH3605 ఏలునట్లునుH4427 చేయుదునని దావీదుతోH1732 చెప్పి దావీదుH1732నొద్దH413 సెలవుపుచ్చుకొని సమాధానముగాH7965 వెళ్లిపోయెనుH1980.

And Abner said unto David, I will arise and go, and will gather all Israel unto my lord the king, that they may make a league with thee, and that thou mayest reign over all that thine heart desireth. And David sent Abner away; and he went in peace.
22

పిమ్మట దావీదుH1732 సేవకులునుH5650 యోవాబునుH3097 బందిపోటుH1416నుండిH4480 బహు విస్తారమైనH7227 దోపుడు సొమ్ముH7998 తీసికొనిరాగాH935 అబ్నేరుH74 హెబ్రోనులోH2275 దావీదుH1732నొద్దH5973 లేకపోయెనుH369, దావీదుH1732 అతనికి సెలవిచ్చియున్నందునH7971 అతడు సమాధానముగాH7965 వెళ్లిపోయిH1980 యుండెను.

And, behold, the servants of David and Joab came from pursuing a troop, and brought in a great spoil with them: but Abner was not with David in Hebron; for he had sent him away, and he was gone in peace.
23

అయితే యోవాబునుH3097 అతనియొద్దనున్నH854 సైన్యమునుH6635 వచ్చినప్పుడుH935 నేరుH5369 కుమారుడగుH1121 అబ్నేరుH74 రాజుH4428నొద్దకుH413 వచ్చెననియుH935, రాజుH4428 అతనికి సెలవిచ్చి పంపెననియుH7971, అతడు సమాధానముగాH7965 వెళ్లిపోయెననియుH1980 తెలిసికొని

When Joab and all the host that was with him were come, they told Joab, saying, Abner the son of Ner came to the king, and he hath sent him away, and he is gone in peace.
24

యోవాబుH3097 రాజుH4428నొద్దకుH413 వచ్చి –చిత్తగించుముH935, నీవు ఏమిH4100చేసితివిH6213? అబ్నేరుH74 నీయొద్దకుH413 వచ్చినప్పుడుH935 నీవెందుకుH4100 అతనికి సెలవిచ్చి పంపివేసితివిH1980?

Then Joab came to the king, and said, What hast thou done? behold, Abner came unto thee; why is it that thou hast sent him away, and he is quite gone?
25

నేరుH5369 కుమారుడగుH1121 అబ్నేరునుH74 నీవెరుగవాH3045? నిన్ను మోసపుచ్చిH6601 నీ రాకH4126పోకలన్నిటినిH4161 నీవుH859 చేయుH6213 సమస్తమునుH3605 తెలిసికొనుటకైH3045 అతడు వచ్చెననిH935 చెప్పి

Thou knowest Abner the son of Ner, that he came to deceive thee, and to know thy going out and thy coming in, and to know all that thou doest.
26

దావీదుH1732నొద్దH5973నుండిH4480 బయలువెడలిH3318 అబ్నేరునుH74 పిలుచుటకై దూతలనుH4397 పంపెనుH7971. వారు పోయిH1980 సిరాయనుH5626 బావిదగ్గరH953నుండిH4480 అతనిని తోడుకొని వచ్చిరిH7725; అతడు వచ్చిన సంగతి దావీదునకుH1732 తెలియH3045కయుండెనుH3808.

And when Joab was come out from David, he sent messengers after Abner, which brought him again from the well of Sirah: but David knew it not.
27

అబ్నేరుH74 తిరిగిH7725 హెబ్రోనునకుH2275 వచ్చినప్పుడు –సంగతి యెవరికి వినబడకుండH7987 గుమ్మముH8179 నడుమ ఏకాంతముగా అతనితోH854 మాటలాడవలెననిH1696 యోవాబుH3097 అతని పిలిచి, తన సహోదరుడగుH251 అశాహేలుH6214 ప్రాణము తీసినందుకైH1818 అతనిని కడుపులో పొడువగాH2570 అతడు చచ్చెనుH4191.

And when Abner was returned to Hebron, Joab took him aside in the gate to speak with him quietly, and smote him there under the fifth rib, that he died, for the blood of Asahel his brother.
28

ఆ తరువాతH310 ఈ సమాచారము దావీదుH1732నకుH4480 వినబడినప్పుడుH8085 అతడు అనుకొనినH559 దేమనగా –నేనునుH595 నా రాజ్యమునుH4467 నేరుH5369 కుమారుడగుH1121 అబ్నేరుH74 ప్రాణముH1818 తీయుట విషయములోH4480 యెహోవాH3068 సన్నిధిని ఎప్పటికినిH5769 నిరపరాధులమేH5355.

And afterward when David heard it, he said, I and my kingdom are guiltless before the LORD for ever from the blood of Abner the son of Ner:
29

ఈ దోషము యోవాబుH3097మీదనుH5921 అతని తండ్రికిH1 పుట్టిన వారందరిH3605మీదనుH413 మోపబడునుగాక. యోవాబుH3097 ఇంటిH1004వారిలోH4480 స్రావముగలవాడైనను కుష్ఠరోగియైననుH6879 కఱ్ఱపట్టుకొని నడుచువాడైనను ఖడ్గముచేతH2719 కూలువాడైననుH5307 ఆహారముH3899 లేనివాడైననుH2638 ఉండకపోడుగాక అనెను.

Let it rest on the head of Joab, and on all his father's house; and let there not fail from the house of Joab one that hath an issue, or that is a leper, or that leaneth on a staff, or that falleth on the sword, or that lacketh bread.
30

ఆలాగున యోవాబునుH3097 అతని సహోదరుడైనH251 అబీషైయునుH52, అబ్నేరుH74 గిబియోనుH1391 యుద్ధమందుH4421 తమ సహోదరుడైనH25 అశాహేలునుH6214 చంపినH4191 దానినిబట్టిH5921 అతని చంపిరిH2026.

So Joab and Abishai his brother slew Abner, because he had slain their brother Asahel at Gibeon in the battle.
31

దావీదుH1732 –మీ బట్టలుH899 చింపుకొనిH7167 గోనెపట్టH8242 కట్టుకొనిH2296 అబ్నేరుH74 శవమునకుH4296 ముందుH6440 నడుచుచుH310 ప్రలాపము చేయుడనిH5594 యోవాబునకునుH3097 అతనితోH413 నున్న వారికందరికినిH3605 ఆజ్ఞ ఇచ్చెనుH559.

And David said to Joab, and to all the people that were with him, Rend your clothes, and gird you with sackcloth, and mourn before Abner. And king David himself followed the bier.
32

రాజునుH4428 స్వయముగా పాడెH4296వెంట నడిచెనుH310. వారు అబ్నేరునుH74 హెబ్రోనులోH2275 పాతిపెట్టగాH6912 రాజుH4428 అబ్నేరుH74 సమాధిH6913దగ్గరH413 ఎలుగెత్తిH5375 యేడ్చెనుH1058, జనుH5971లందరునుH3605 ఏడ్చిరిH1058.

And they buried Abner in Hebron: and the king lifted up his voice, and wept at the grave of Abner; and all the people wept.
33

మరియు రాజుH4428 అబ్నేరునుH74గూర్చిH413 శోకకీర్తనH6966 యొకటి కట్టెనుH5036.

And the king lamented over Abner, and said, Died Abner as a fool dieth?
34

ఎట్లనగా అబ్నేరూH74 నీచుడొకడుH5036 చచ్చునట్లుగాH4194 నీవు చావతగునాH4191?నీ చేతులకుH3027 కట్లుH631 లేకుండగనుH3808 నీ కాళ్లకుH7272 సంకెళ్లుH5178 వేయH5066బడకుండగనుH3808 దోషH5766కారిH1121 యెదుటH6440 ఒకడుH1121 పడునట్లుH5307 నీవు పడితివేH5307 రాజుH4428 ఈలాగున కీర్తన యెత్తి పాడగా జనుH5971లందరుH3605 వినిH8085 మరిH3254యెక్కువగాH5921 ఏడ్చిరిH1058.

Thy hands were not bound, nor thy feet put into fetters: as a man falleth before wicked men, so fellest thou. And all the people wept again over him.
35

ఇంకH5750 వెలుగున్నప్పుడుH3117 జనులుH5971 దావీదునొద్దకుH1732 వచ్చిH935 భోజనముH3899 చేయుమనిH1262 అతనిని బతిమాలగా దావీదుH1732 ప్రమాణముచేసిH7650 –సూర్యుడుH8121 అస్తమించకH935 మునుపుH6440 ఆహారమేమైననుH3899 నేను రుచిచూచినH2938యెడలH518 దేవుడుH430 నాకు గొప్ప అపాయముH3254 కలుగజేయునుగాకనెను.

And when all the people came to cause David to eat meat while it was yet day, David sware, saying, So do God to me, and more also, if I taste bread, or ought else, till the sun be down.
36

జనుH5971లందరుH3605 ఆ సంగతి గ్రహించినప్పుడుH5234 సంతోషించిరిH5869; రాజుH4428 చేయుH6213నదంతయుH3605 జనుH5971లందరిH3605 దృష్టికి అనుకూలమైనట్లుH2895 అదియు వారి దృష్టికి అనుకూలమాయెనుH2895.

And all the people took notice of it, and it pleased them: as whatsoever the king did pleased all the people.
37

నేరుH5369 కుమారుడైనH1121 అబ్నేరునుH74 చంపుటH4191 రాజుH4428 ప్రేరేపణ వలననైనదిH1961 కాదనిH3808H1931 దినమునH3117 జనుH5971లందరికినిH3605 ఇశ్రాయేలుH3478 వారికందరికినిH3605 తెలియబడెనుH3045.

For all the people and all Israel understood that day that it was not of the king to slay Abner the son of Ner.
38

పిమ్మట రాజుH4428 తన సేవకులనుH5650 పిలిచి వారితోH413 ఈలాగు సెలవిచ్చెను –నేటిH2088దినమునH3117 పడిపోయినవాడుH5307 ఇశ్రాయేలువారిలోH3478 ప్రధానుడనియుH8269 పెద్దలలోH1419 ఒకడనియు మీకు తెలిసేయున్నదిH3045.

And the king said unto his servants, Know ye not that there is a prince and a great man fallen this day in Israel?
39

పట్టాభిషేకము నొందినవాడనైననుH4886, నేడుH3117 నేనుH595 బలహీనుడనైతినిH7390. సెరూయాH6870 కుమారులైనH1121 యీH428 మనుష్యులుH376 నా కంటెH4480 బలముగలవారుH7186, అతడు జరిగించినH6213 దుష్క్రియనుబట్టిH7451 యెహోవాH3068 కీడుచేసినవానికిH7451 ప్రతికీడుH7999 చేయునుగాకH6213.

And I am this day weak, though anointed king; and these men the sons of Zeruiah be too hard for me: the LORD shall reward the doer of evil according to his wickedness.

2 సమూయేలు అధ్యాయము 4

1

హెబ్రోనులోH2275 అబ్నేరుH74 చనిపోయెననుH4191 సంగతి సౌలుH7586 కుమారుడుH1121 వినిH8085 అధైర్యపడెనుH7503, ఇశ్రాయేలుH3478 వారికందరికిH3605 ఏమియు తోచకయుండెనుH926.

And when Saul's son heard that Abner was dead in Hebron, his hands were feeble, and all the Israelites were troubled.
2

సౌలుH7586 కుమారునికిH1121 సైన్యాధిపతుH8269లుండిరిH1961; వారిలో ఒకనిH259 పేరుH8034 బయనాH1196, రెండవH8145వానిపేరుH8034 రేకాబుH7394; వీరు బెన్యామీనీH1144యులH1121కుH4480 చేరిన బెయేరోతీయుడగుH886 రిమ్మోనుH7417 కుమారులుH1121. బెయేరోతుH881కూడనుH1571 బెన్యామీనీయులH1144 దేశములో చేరినదనిH5921 యెంచబడెనుH2803.

And Saul's son had two men that were captains of bands: the name of the one was Baanah, and the name of the other Rechab, the sons of Rimmon a Beerothite, of the children of Benjamin: (for Beeroth also was reckoned to Benjamin:
3

అయితే బెయేరోతీయులుH886 గిత్తయీమునకుH1664 పారిపోయిH1272 నేH3117టిH2088వరకుH5704 అక్కడిH8033 కాపురస్థులైH1481యున్నారుH1961.

And the Beerothites fled to Gittaim, and were sojourners there until this day.)
4

సౌలుH7586 కుమారుడగుH1121 యోనాతానునకుH3083 కుంటివాడగుH5223 కుమారుడుH1121 ఒకడుండెనుH1961. యెజ్రెయేలుH3157నుండిH4480 సౌలునుH7586 గురించియు యోనాతానునుH3083 గురించియు వర్తమానముH8052 వచ్చినప్పుడుH935 వాడు అయిదేంH2568డ్లవాడుH8141; వాని దాదిH539 వానిని ఎత్తికొనిH5375 పరుగు పరుగున పారిపోగాH5127 వాడు పడిH5307 కుంటివాడాH2648యెనుH1961. వాని పేరుH8034 మెఫీబోషెతుH4648.

And Jonathan, Saul's son, had a son that was lame of his feet. He was five years old when the tidings came of Saul and Jonathan out of Jezreel, and his nurse took him up, and fled: and it came to pass, as she made haste to flee, that he fell, and became lame. And his name was Mephibosheth.
5

రిమ్మోనుH7417 కుమారులగుH1121 రేకాబునుH7394 బయనాయునుH1195 మంచి యెండH2527వేళH311 బయలుదేరి మధ్యాహ్నకాలమునH6672 ఇష్బోషెతుH378 మంచముమీదH4904 పండుకొనియుండగాH7901 అతని యింటిH1004కిH413 వచ్చిరిH935.

And the sons of Rimmon the Beerothite, Rechab and Baanah, went, and came about the heat of the day to the house of Ishbosheth, who lay on a bed at noon.
6

–గోధుమలుH2406 తెచ్చెదమనిH3947 వేషము వేసికొని వారు ఇంటిలోH1004 చొచ్చి, ఇష్బోషెతుH378 పడకటింట మంచముH4296 మీదH5921 పరుండియుండగాH7901 అతనిని కడుపులోH2570 పొడిచిH5221 తప్పించుకొనిపోయిరిH4422.

And they came thither into the midst of the house, as though they would have fetched wheat; and they smote him under the fifth rib: and Rechab and Baanah his brother escaped.
7

వారతని పొడిచిH5221 చంపిH4191 అతని తలనుH7218 ఛేదించిH3947 దానిని తీసికొని రాత్రిH3915 అంతయుH3065 మైదానములోH6160 బడిH1870 ప్రయాణమైపోయిH1980 హెబ్రోనులోనున్నH4428 దావీదుH1732నొద్దకుH413 ఇష్బోషెతుH378 తలనుH7218 తీసికొనివచ్చిH935 –చిత్తగించుముH2009;

For when they came into the house, he lay on his bed in his bedchamber, and they smote him, and slew him, and beheaded him, and took his head, and gat them away through the plain all night.
8

నీ ప్రాణముH5315 తీయచూచినH1245 సౌలుH7586కుమారుడైనH1121 ఇష్బోషెతుH378 తలనుH7218 మేము తెచ్చియున్నాముH935; ఈH2088 దినమునH3117 యెహోవాH3068 మా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ పక్షమున సౌలుకునుH7586 అతని సంతతిH2233కినిH4480 ప్రతికారముH5360 చేసియున్నాడనిH5414 చెప్పగా

And they brought the head of Ishbosheth unto David to Hebron, and said to the king, Behold the head of Ishbosheth the son of Saul thine enemy, which sought thy life; and the LORD hath avenged my lord the king this day of Saul, and of his seed.
9

దావీదుH1732 బెయేరోతీయుడగుH886 రిమ్మోనుH7417 కుమారులైనH1121 రేకాబుతోనుH7394 బయనాతోనుH1196 ఇట్లనెనుH559

And David answered Rechab and Baanah his brother, the sons of Rimmon the Beerothite, and said unto them, As the LORD liveth, who hath redeemed my soul out of all adversity,
10

–మంచి వర్తమానముH1319 తెచ్చితిననిH270 తలంచిH5869 యొకడు వచ్చి సౌలుH7586 చచ్చెననిH4191 నాకు తెలియజెప్పగాH5046

When one told me, saying, Behold, Saul is dead, thinking to have brought good tidings, I took hold of him, and slew him in Ziklag, who thought that I would have given him a reward for his tidings:
11

వాడు తెచ్చినH5414 వర్తమానమునకు బహుమానముగాH1309 సిక్లగులోH6860 నేను వానిని పట్టుకొనిH270 చంపించితినిH2026. కావున దుర్మార్గులైనH7563 మీరు ఇష్బోషెతుH378 ఇంటిలోH1004 చొరబడి, అతని మంచముH4904 మీదనేH5921 నిర్దోషియగుH6662వానినిH376 చంపినప్పుడుH2026 మీచేతH3027 అతని ప్రాణదోషముH1818 విచారింH1245పకH3808 పోవుదునా? లోకములోH776 ఉండకుండH4480 నేను మిమ్మును తీసివేయక మానుదునా?H1197

How much more, when wicked men have slain a righteous person in his own house upon his bed? shall I not therefore now require his blood of your hand, and take you away from the earth?
12

సకలమైనH3605 ఉపద్రవములH6869లోనుండిH4480 నన్ను రక్షించినH6299 యెహోవాH3068 జీవముతోడుH2416 మాననని చెప్పిH559, దావీదుH1732 తన వారికి ఆజ్ఞ ఇయ్యగాH6680 వారు ఆ మనుష్యులనుH5288 చంపిH2026 వారి చేతులనుH3027 కాళ్లనుH7272 నరికిH7112 వారి శవములను హెబ్రోనుH2275 కొలనుH1295దగ్గరH5921 వ్రేలాడగట్టిరిH8518. తరువాత వారు ఇష్బోషెతుH378 తలనుH7218 తీసికొనిపోయిH3947 హెబ్రోనులోH2275 అబ్నేరుH74 సమాధిలోH6913 పాతిపెట్టిరిH6912.

And David commanded his young men, and they slew them, and cut off their hands and their feet, and hanged them up over the pool in Hebron. But they took the head of Ishbosheth, and buried it in the sepulchre of Abner in Hebron.

1 కొరింథీయులకు అధ్యాయము 7

1

మీరు వ్రాసినG1125వాటివిషయముG3739: –స్త్రీనిG1135 ముట్టG680కుండుటG3361 పురుషునికిG444 మేలుG2570.

Now concerning the things whereof ye wrote unto me: It is good for a man not to touch a woman.
2

అయిననుG1161 జారత్వములుG4202 జరుగుచున్నందునG1223 ప్రతివానికిG1538 సొంతG1438భార్యG1135 యుండవలెనుG2192, ప్రతిస్త్రీకిG1538 సొంతG2398భర్తG435 యుండవలెనుG2192.

Nevertheless, to avoid fornication, let every man have his own wife, and let every woman have her own husband.
3

భర్తG435 భార్యG1135కునుG3588 ఆలాగుననేG3668 భార్యG1135 భర్తG435కునుG3588 వారి వారి ధర్మములుG2133 నడుపవలెను.

Let the husband render unto the wife due benevolence: and likewise also the wife unto the husband.
4

భర్తకేG435గానిG235 భార్యకుG1135 తనG2398 దేహముపైనిG4983 అధికారముG1850 లేదుG3756; ఆలాగునG3668 భార్యకేG1135 గానిG235 భర్తకుG435 తనG2398 దేహముపైనిG4983 అధికారముG1850 లేదుG3756.

The wife hath not power of her own body, but the husband: and likewise also the husband hath not power of his own body, but the wife.
5

ప్రార్థనచేయుటకుG4335 మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలముG2540వరకుG4314 ఉభయుల సమ్మతి చొప్పుననే తప్పG1509, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతానుG4567 మిమ్మునుG5209 శోధింపG3985కుండునట్లుG3361 తిరిగిG3825కలిసికొనుడిG4905.

Defraud ye not one the other, except it be with consent for a time, that ye may give yourselves to fasting and prayer; and come together again, that Satan tempt you not for your incontinency.
6

ఇదిG5124 నా హితోపదేశమేG4774గానిG1161 ఆజ్ఞG2003 కాదుG3756; మనుష్యుG444లందరుG3956 నాG1683వలెG5613 ఉండG1511గోరుచున్నానుG2309.

But I speak this by permission, and not of commandment.
7

అయినను ఒకడొకG3739 విధముననుG3779 మరియొకడుG3739 మరియొక విధముననుG3779 ప్రతిమనుష్యుడుG1538 తనకున్నG2398 కృపావరమునుG5486 దేవునిG2316వలనG1537 పొందియున్నాడుG2192.

For I would that all men were even as I myself. But every man hath his proper gift of God, one after this manner, and another after that.
8

నావలెG2504నుండుటG3306 వారికిG846 మేలనిG2570 పెండ్లికానివారిG22తోనుG3588 విధవరాండ్రG5503తోనుG3588 చెప్పుచున్నానుG3004.

I say therefore to the unmarried and widows, It is good for them if they abide even as I.
9

అయితేG1161 మనస్సు నిలుపలేనిG1467యెడలG1487 పెండ్లిచేసికొనవచ్చునుG1060; కామతప్తులగుటG4448 కంటెG2228 పెండ్లిచేసికొనుటG1060 మేలుG2909.

But if they cannot contain, let them marry: for it is better to marry than to burn.
10

మరియుG1161 పెండ్లియైనGవారికి నేనుG1473 కాదుG3756 ప్రభువేG2962 ఆజ్ఞాపించునదేG3853మనగా, భార్యG1135 భర్తG435నుG575 ఎడబాయG5563కూడదుG3361.

And unto the married I command, yet not I, but the Lord, Let not the wife depart from her husband:
11

ఎడబాసినG5563యెడలG1437 పెండ్లిచేసికొనకుండG22వలెనుG3306; లేదాG2228, తన భర్తతోG435 సమాధానపడవలెనుG2644. మరియుG2532 భర్తG435 తన భార్యనుG1135 పరిత్యజింపG863కూడదుG3361.

But and if she depart, let her remain unmarried, or be reconciled to her husband: and let not the husband put away his wife.
12

ప్రభువుG2962 కాదుG3756 నేనేG1473 తక్కినG3062వారితోG3588 చెప్పునదేమనగాG3004 –ఏG1536 సహోదరునికైననుG80 అవిశ్వాసురాలైనG571 భార్యG1135 యుండిG2192, ఆమెG846 అతనిG846తోG3326 కాపురముచేయG3611 నిష్టపడినG4909 యెడల, అతడు ఆమెనుG846 పరిత్యజింపG863కూడదుG3361.

But to the rest speak I, not the Lord: If any brother hath a wife that believeth not, and she be pleased to dwell with him, let him not put her away.
13

మరియుG2532 ఏ స్త్రీకైననుG1135 అవిశ్వాసియైనG571 భర్తG435యుండిG2192, ఆమెG846తోG3326 కాపురముచేయG3611 నిష్టపడినయెడలG4909, ఆమె అతనిG846 పరిత్యజింపG863కూడదుG3361.

And the woman which hath an husband that believeth not, and if he be pleased to dwell with her, let her not leave him.
14

అవిశ్వాసియైనG571 భర్తG435 భార్యనుG1135బట్టిG1722 పరిశుద్ధపరచబడునుG37; అవిశ్వాసురాలైనG571 భార్యG1135 విశ్వాసియైన భర్తనుG435బట్టిG1722 పరిశుద్ధపరచబడునుG37. లేనియెడలG1893 మీG5216 పిల్లలుG5043 అపవిత్రులైG169యుందురుG2076, ఇప్పుడైతే వారు పవిత్రులు. G3568

For the unbelieving husband is sanctified by the wife, and the unbelieving wife is sanctified by the husband: else were your children unclean; but now are they holy.
15

అయితే అవిశ్వాసియైనవాడుG571 ఎడబాసినG5563 ఎడబాయ వచ్చునుG5563; అట్టి సందర్భములలోG5108 సహోదరునికైననుG80 సహోదరికైననుG79 నిర్బంధముG1402 లేదుG3756. సమాధానముగాG1515 ఉండుటకు దేవుడుG2316 మనలనుG2248 పిలిచియున్నాడు. G2564

But if the unbelieving depart, let him depart. A brother or a sister is not under bondage in such cases: but God hath called us to peace.
16

ఓ స్త్రీG1135, నీ భర్తనుG435 రక్షించెదవోG4982 లేదోG2228 నీకేమిG5101 తెలియునుG1492? ఓ పురుషుడాG435, నీ భార్యనుG1135 రక్షించెదవోG4982 లేదోG2228 నీకేమిG5101 తెలియునుG1492?

For what knowest thou, O wife, whether thou shalt save thy husband? or how knowest thou, O man, whether thou shalt save thy wife?
17

అయితే ప్రభువుG2962 ప్రతివానికిG1538 ఏస్థితి నియమించెనోG3307, దేవుడుG2316 ప్రతివానినిG1538 ఏస్థితియందు పిలిచెనోG2564, ఆ స్థితియందే నడుచుకొనవలెనుG4043; ఈ ప్రకారమే సంఘముG1577లన్నిటిG3956లోG1722 నియమించుచున్నానుG1299.

But as God hath distributed to every man, as the Lord hath called every one, so let him walk. And so ordain I in all churches.
18

సున్నతి పొందినG4059వాడెవడైననుG5100 పిలువబడెనాG2564? అతడు సున్నతిపోగొట్టుG1986కొనవలదుG3361; సున్నతి పొందనిG203వాడెవడైననుG5100 పిలువబడెనాG2564? సున్నతి పొందG4059వలదుG3361.

Is any man called being circumcised? let him not become uncircumcised. Is any called in uncircumcision? let him not be circumcised.
19

దేవునిG2316 ఆజ్ఞలనుG1785 అనుసరించుటయేG5084 ముఖ్యము గాని సున్నతి పొందుటG4061యందు ఏమియు లేదుG3762, సున్నతిపొందక పోవుటG203యందు ఏమియులేదుG3762.

Circumcision is nothing, and uncircumcision is nothing, but the keeping of the commandments of God.
20

ప్రతివాడుG1538 ఏ స్థితిలో పిలువబడెనోG256 ఆ స్థితిG2821లోG1722నేG3588 యుండవలెనుG3306.

Let every man abide in the same calling wherein he was called.
21

దాసుడవైG1401 యుండగా పిలువబడితివాG2564? చింతపడG3199వద్దుG3361 గానిG235 స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడలG1487, స్వతంత్రుడవగుట మరి మంచిది.

Art thou called being a servant? care not for it: but if thou mayest be made free, use it rather.
22

ప్రభువుG2962నందుG1722 పిలువబడినG2564 దాసుడుG1401 ప్రభువువలనG2962 స్వాతంత్ర్యము పొందినవాడుG558. ఆ ప్రకారమేG3668 స్వతంత్రుడైయుండిG1658 పిలువబడినవాడుG2564 క్రీస్తుG5547 దాసుడుG1401.

For he that is called in the Lord, being a servant, is the Lord's freeman: likewise also he that is called, being free, is Christ's servant.
23

మీరు విలువపెట్టిG5092 కొనబడినవారుG59 గనుక మనుష్యులకుG444 దాసులుG1401 కాకుడిG3361.

Ye are bought with a price; be not ye the servants of men.
24

సహోదరులారాG80, ప్రతి మనుష్యుడునుG1538 ఏస్థితిG3739లోG1722 పిలువబడునోG2564 ఆ స్థితిలోనేG1722 దేవునిG2316తోG3844 సహవాసము కలిగి ఉండవలెనుG3306.

Brethren, let every man, wherein he is called, therein abide with God.
25

కన్యకలG3933 విషయమైG4012, ప్రభువుయొక్కG2962 ఆజ్ఞG2003 నేను పొందG2192లేదుG3756 గాని నమ్మకమైనవాడనైG4103 యుండుటకుG1511 ప్రభువుG2962 వలన కనికరము పొందినవాడనైG1653 నా తాత్పర్యముG1106 చెప్పుచున్నానుG1325.

Now concerning virgins I have no commandment of the Lord: yet I give my judgment, as one that hath obtained mercy of the Lord to be faithful.
26

ఇప్పటిG1764 ఇబ్బందినిG318బట్టి పురుషుడుG444 తానున్న స్థితిలోనే యుండుటG1511 మేలనిG2570 తలంచుచున్నానుG3543.

I suppose therefore that this is good for the present distress, I say, that it is good for a man so to be.
27

భార్యకుG1135 బద్ధుడవై యుంటివాG1210? విడుదలG3080 కోరG2212వద్దుG3361. భార్యG1135లేకG575 విడిగానుంటివాG3089? వివాహముG1135 కోరG2212వద్దుG3361.

Art thou bound unto a wife? seek not to be loosed. Art thou loosed from a wife? seek not a wife.
28

అయిననుG1161 నీవు పెండ్లిచేసిG1060కొనిననుG1437 పాపముG264 లేదుG3756, కన్యకG3933 పెండ్లిచేసిG1060కొనిననుG1437 ఆమెకు పాపముG264 లేదుG3756; అయితేG1161 అట్టివారికిG5108 శరీరసంబంధమైనG4561 శ్రమలుG2347 కలుగునుG2192; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను.

But and if thou marry, thou hast not sinned; and if a virgin marry, she hath not sinned. Nevertheless such shall have trouble in the flesh: but I spare you.
29

సహోదరులారాG80, నేను చెప్పునదేమనగాG5346, కాలముG2540 సంకుచితమైG4958 యున్నది గనుక ఇకమీదటG2076 భార్యలుG1135 కలిగినవారుG2192 భార్యలుG1135 లేనట్టునుG3361

But this I say, brethren, the time is short: it remaineth, that both they that have wives be as though they had none;
30

ఏడ్చువారుG2799 ఏడ్వG2799నట్టుG3361నుG5613 సంతోషపడువారుG5463 సంతోషG5463 పడనట్టుG3361నుG5613 కొనువారుG59 తాము కొనినది తమదిG2722 కానట్టునుG3361

And they that weep, as though they wept not; and they that rejoice, as though they rejoiced not; and they that buy, as though they possessed not;
31

G5129 లోకముG2889 అనుభవించువారుG5530 అమితముగా అనుభవింప2710Gనట్టుG3361నుG5613 ఉండవలెను; ఏలయనగాG1063G5127 లోకపుG2889 నటనG4976 గతించుచున్నదిG3855.

And they that use this world, as not abusing it: for the fashion of this world passeth away.
32

మీరుG5209 చింతలేనివారైG275 యుండవలెననిG1511 కోరుచున్నానుG2309. పెండ్లికానివాడుG22 ప్రభువునుG2962 ఏలాగుG4459 సంతోషపెట్టగలననిG700 ప్రభువుG2962 విషయమైనG3588 కార్యములనుG3588 గూర్చి చింతించుచున్నాడుG3309.

But I would have you without carefulness. He that is unmarried careth for the things that belong to the Lord, how he may please the Lord:
33

పెండ్లియైనవాడుG1060 భార్యనుG1135 ఏలాగుG4459 సంతోషపెట్టగలననిG700 లోకG2889విషయమైనG3588వాటినిG3588 గూర్చి చింతించుచున్నాడుG3309.

But he that is married careth for the things that are of the world, how he may please his wife.
34

అటువలెనే పెండ్లికాని స్త్రీయుG22 కన్యకయుG3933 తాముG2532 శరీరమందునుG4983 ఆత్మయందునుG4151 పవిత్రురాండ్రయిG40యుండుటకుG5600 ప్రభువుG2962 విషయమైన కార్యములనుగూర్చిG3588 చింతించుచుందురుG3309 గానిG1161 పెండ్లి యైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.

There is difference also between a wife and a virgin. The unmarried woman careth for the things of the Lord, that she may be holy both in body and in spirit: but she that is married careth for the things of the world, how she may please her husband.
35

మీకు ఉరియొడ్డవలెననిG1029 కాదుG3756గానిG235 మీరుG5213 యోగ్యప్రవర్తనులైG2158, తొందర యేమియు లేకG563 ప్రభువుG2962 సన్నిధానవర్తనులైG2145 యుండవలెనని యిది మీG5216 ప్రయోజనముG4851 నిమిత్తమేG4314 చెప్పుచున్నానుG3004.

And this I speak for your own profit; not that I may cast a snare upon you, but for that which is comely, and that ye may attend upon the Lord without distraction.
36

అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినG5600 యెడలనుG1437, ఆమెకు వివాహము చేయవలసివచ్చిన యెడలను, ఆమెకుG3933 వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదనిG807 ఒకడుG5100 తలంచినG3543 యెడలనుG1487, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును

But if any man think that he behaveth himself uncomely toward his virgin, if she pass the flower of her age, and need so require, let him do what he will, he sinneth not: let them marry.
37

ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరముG318లేకG3361యుండిG2192, అతడుG3739 స్థిరG2476చిత్తుడునుG1476, తనG2398 ఇష్టG2307 ప్రకారముG4012 జరుప శక్తిG1849గలవాడునైG2192, ఆమెను వివాహములేకుండG3933 ఉంచవలెననిG5083 తనG848 మనస్సుG2588లోG1722 నిశ్చయించుకొనినG2919 యెడల బాగుగాG2573 ప్రవర్తించుచున్నాడుG4160.

Nevertheless he that standeth stedfast in his heart, having no necessity, but hath power over his own will, and hath so decreed in his heart that he will keep his virgin, doeth well.
38

కాబట్టిG5620 తన కుమార్తెకు పెండ్లిచేయువాడుG1547 బాగుగాG2573 ప్రవర్తించుచున్నాడుG4160, పెండ్లి చేయనిG3361వాడుG1547 మరి బాగుగాG2908 ప్రవర్తించుచున్నాడుG4160.

So then he that giveth her in marriage doeth well; but he that giveth her not in marriage doeth better.
39

భార్యG1135 తనG848 భర్తG435 బ్రదికియుG2198న్నంతకాలముG1909 బద్ధురాలైయుండునుG1210, భర్తG435 మృతిపొందినG2837యెడలG1437 ఆమెG2076 కిష్టమైనG2309వానినిG3739 పెండ్లి చేసికొనుటకుG1060 స్వతంత్రురాలై యుండునుG1658గానిG1161 ప్రభువుG2962 నందుG1722 మాత్రమేG3440 పెండ్లిచేసికొనవలెను.

The wife is bound by the law as long as her husband liveth; but if her husband be dead, she is at liberty to be married to whom she will; only in the Lord.
40

అయితేG1161 ఆమెG2076 విధవరాలుగాG3306 ఉండినట్టయినG3779 మరి ధన్యురాలనిG3107 నాG1699 అభిప్రాయముG1106. దేవునిG2316 ఆత్మG4151నాకునుG2504 కలిగియున్నదనిG2192 తలంచుకొనుచున్నానుG1380.

But she is happier if she so abide, after my judgment: and I think also that I have the Spirit of God.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.