Day 119
Day 120 : 2 సమూయేలు 1-2 & 1 కొరింథీయులకు 5-6
Day 121

2 సమూయేలు అధ్యాయము 1

1

దావీదుH1732 అమాలేకీయులనుH6002 హతముచేసిH5221 తిరిగి వచ్చెనుH7725. సౌలుH7586 మృతినొందినH4194 తరువాతH310 అతడు సిక్లగులోH6860 రెండుH8147 దినముH3117లుండెనుH3427.

Now it came to pass after the death of Saul, when David was returned from the slaughter of the Amalekites, and David had abode two days in Ziklag;
2

మూడవH7992 దినమునH3117 బట్టలుH899 చింపుకొనిH7167 తలH7218మీదH5921 బుగ్గిపోసికొనినH127 యొకడుH376 సౌలుH7586నొద్దనున్నH4480 దండుH4264లోనుండిH4480 వచ్చెనుH935.

It came even to pass on the third day, that, behold, a man came out of the camp from Saul with his clothes rent, and earth upon his head: and so it was, when he came to David, that he fell to the earth, and did obeisance.
3

అతడు దావీదునుH1732 దర్శించిH935 నేలనుH776 సాగిలపడిH5307 నమస్కారముH7812 చేయగా దావీదుH1732 నీ వెక్కడH335నుండిH4480 వచ్చితివనిH935 యడిగెను. అందుకు వాడుఇశ్రాయేలీయులH3478 సైన్యముH4264లోనుండిH4480 నేను తప్పించుకొనిH4422 వచ్చితిననెను.

And David said unto him, From whence comest thou? And he said unto him, Out of the camp of Israel am I escaped.
4

జరిగిన సంగతుH1697లేవోH4100 నాతోH413 చెప్పుమనిH559 దావీదుH1732 సెలవియ్యగాH559 వాడుజనులుH5971 యుద్ధమందుH4421 నిలువలేక పారిపోయిరిH5127. అనేకులుH7235 పడిH5307 చచ్చిరిH4191, సౌలునుH7586 అతని కుమారుడైనH1121 యోనాతానునుH3083 మరణమైరిH4191 అనెనుH559.

And David said unto him, How went the matter? I pray thee, tell me. And he answered, That the people are fled from the battle, and many of the people also are fallen and dead; and Saul and Jonathan his son are dead also.
5

సౌలునుH7586 అతని కుమారుడైనH1121 యోనాతానునుH3083 మరణమైరనిH4191 నీ కేలాగుH349 తెలిసినదిH3045 అని దావీదుH1732 వాని నడుగగాH559 వాడిట్లనెనుH5046

And David said unto the young man that told him, How knowest thou that Saul and Jonathan his son be dead?
6

గిల్బోవH1533 పర్వతమునకుH2022 నేను అకస్మాత్తుగాH7122 వచ్చినప్పుడుH7136 సౌలుH7586 తన యీటెH2595మీదH5921 ఆనుకొనియుండెనుH8172.

And the young man that told him said, As I happened by chance upon mount Gilboa, behold, Saul leaned upon his spear; and, lo, the chariots and horsemen followed hard after him.
7

అతడు రథములునుH7393 రౌతులునుH6571 తనను వెనువెంటH310 తగులుచుండుటH1692 చూచిH7200 వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెనుH7121. అందుకుచిత్తముH2009 నా యేలినవాడా అని నేనంటినిH559.

And when he looked behind him, he saw me, and called unto me. And I answered, Here am I.
8

నీవెH589వడవనిH4310 అతడు నన్నడుగగాH559 నేనుH595 అమాలేకీయుడననిH6003 చెప్పితినిH559.

And he said unto me, Who art thou? And I answered him, I am an Amalekite.
9

అతడునా ప్రాణముH5315 ఇంకH5750 నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధపడుచున్నానుH7661; నీవు నా దగ్గర నిలువబడిH5975 నన్ను చంపుమనిH4191 సెలవియ్యగాH559,

He said unto me again, Stand, I pray thee, upon me, and slay me: for anguish is come upon me, because my life is yet whole in me.
10

ఈలాగు పడినH5307తరువాతH310 అతడు బ్రదుH2421కడనిH3808 నేను నిశ్చయించుకొనిH3045 అతనిదగ్గర నిలిచిH5975 అతని చంపితినిH4191; తరువాతH310 అతని తలH7218మీదనున్నH5921 కిరీటమునుH5145 హస్తకంకణములనుH685 తీసికొనిH3947 నా యేలినవాడవైనH113 నీయొద్దకుH413 వాటిని తెచ్చియున్నానుH935 అనెను.

So I stood upon him, and slew him, because I was sure that he could not live after that he was fallen: and I took the crown that was upon his head, and the bracelet that was on his arm, and have brought them hither unto my lord.
11

దావీదుH1732 ఆ వార్త వినిH2388 తన వస్త్రములుH899 చింపుకొనెనుH7167. అతనియొద్దH854 నున్న వారందరునుH3605 ఆలాగున చేసిH1571

Then David took hold on his clothes, and rent them; and likewise all the men that were with him:
12

సౌలునుH7586 యోనాతానునుH3083 యెహోవాH3068 జనులునుH5971 ఇశ్రాయేలుH3478 ఇంటివారునుH1004 యుద్ధములో కూలిరనిH5307 వారిని గూర్చి దుఃఖపడుచుH5594 ఏడ్చుచుH1058 సాయంత్రముH6153 వరకుH5704 ఉపవాసముండిరిH6684.

And they mourned, and wept, and fasted until even, for Saul, and for Jonathan his son, and for the people of the LORD, and for the house of Israel; because they were fallen by the sword.
13

తరువాత దావీదుH1732 నీవెH859క్కడH4100 నుండిH4480 వచ్చితివని ఆ వార్త తెచ్చినవానిH5288 నడుగగాH5046 వాడునేనుH595 ఇశ్రాయేలుH3478 దేశమున నివసించు అమాలేకీయుడగుH6003 ఒకని కుమారుడH1121ననెనుH559.

And David said unto the young man that told him, Whence art thou? And he answered, I am the son of a stranger, an Amalekite.
14

అందుకు దావీదుH1732 భయH3372పడకH3808 యెహోవాH3068 అభిషేకించినH4899 వానిని చంపుటకుH4191 నీవేలH349 అతని మీదH413 చెయ్యిH3027 ఎత్తితివిH7971?

And David said unto him, How wast thou not afraid to stretch forth thine hand to destroy the LORD'S anointed?
15

యెహోవాH3068 అభిషేకించినH4899 వానిని నేను చంపితిననిH4191 నీవు చెప్పితివేH559;

And David called one of the young men, and said, Go near, and fall upon him. And he smote him that he died.
16

నీ నోటి మాటయేH6310 నీ మీదH5921 సాక్ష్యముH6030 గనుక నీ ప్రాణమునకుH1818 నీవే ఉత్తరవాదివనిH7218 వానితోH413 చెప్పిH559 తనవారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగాH4191 అతడు వానిని కొట్టిH5221 చంపెనుH4191.

And David said unto him, Thy blood be upon thy head; for thy mouth hath testified against thee, saying, I have slain the LORD'S anointed.
17

యూదావారికిH3063 అభ్యాసము చేయవలెననిH3925 దావీదుH1732 సౌలునుH7586గూర్చియుH5921 అతని కుమారుడైనH1121 యోనాతానునుH3083 గూర్చియుH5921 ధనుర్గీతమొకటిH7015 చేసి దానినిH2063బట్టిH854 విలాపము సలిపెనుH6969.

And David lamented with this lamentation over Saul and over Jonathan his son:
18

అది యాషారుH3477 గ్రంథH5612మందుH5921 లిఖింపబడియున్నదిH3789. ఎట్లనగా

(Also he bade them teach the children of Judah the use of the bow: behold, it is written in the book of Jasher.)
19

ఇశ్రాయేలూH3478, నీకు భూషణమగువారుH6643 నీ ఉన్నత స్థలములH1116మీదH5921 హతులైరిH2491 అహహా బలాఢ్యులుH1368 పడిపోయిరిH5307.

The beauty of Israel is slain upon thy high places: how are the mighty fallen!
20

ఫిలిష్తీయులH6430 కుమార్తెలుH1323 సంతోషింపH8055కుండునట్లుH6435 సున్నతిలేనివారిH6189 కుమార్తెలుH1323 జయమనిH5937 చెప్పకుండునట్లుH6435 ఈ సమాచారము గాతులోH1661 తెలియH5046జేయకుడిH408 అష్కెలోనుH831 వీధులలోH2351 ప్రకటనH1319 చేయకుడిH408.

Tell it not in Gath, publish it not in the streets of Askelon; lest the daughters of the Philistines rejoice, lest the daughters of the uncircumcised triumph.
21

గిల్బోవH1533 పర్వతములారాH2022 మీమీదH5921 మంచైననుH2919 వర్షమైననుH4306 ప్రథమ ఫలార్పణకుH8641 తగిన పైరుగల చేలైననుH7704లేకపోవునుH408 గాక.బలాఢ్యులH1368డాళ్లుH4043 అవమానముగ పారవేయబడెనుH1602.తైలముచేతH8081 అభిషేH4899కింపబడనిH1097 వారిదైనట్టు1సౌలుH7586 డాలునుH4043 పారవేయబడెనుH1602.

Ye mountains of Gilboa, let there be no dew, neither let there be rain, upon you, nor fields of offerings: for there the shield of the mighty is vilely cast away, the shield of Saul, as though he had not been anointed with oil.
22

హతులH2419 రక్తముH1818 ఒలికింH7387పకుండH3808 బలాఢ్యులH1368 క్రొవ్వునుH2459 పట్టకుండ యోనాతానుH3083 విల్లుH7198 వెనుకH268తియ్యH7734లేదుH3808 ఎవరిని హతముH2491చేయకుండH3808 సౌలుH7586 కత్తిH2719 వెనుకH268 తీసినదిH7725 కాదుH3808.

From the blood of the slain, from the fat of the mighty, the bow of Jonathan turned not back, and the sword of Saul returned not empty.
23

సౌలునుH7586 యోనాతానునుH3083 తమ బ్రతుకునందుH2416 సరసులుగానుH157 నెనరుగలH5273 వారుగాను ఉండిరి తమ మరణమందైననుH4194 వారు ఒకరినొకరు ఎడబాసినవారుH6504 కారుH3808 వారు పక్షిరాజులH5404కంటెH4480 వడిగలవారుH7043 సింహములH738కంటెH4480 బలముగలవారుH1396.

Saul and Jonathan were lovely and pleasant in their lives, and in their death they were not divided: they were swifter than eagles, they were stronger than lions.
24

ఇశ్రాయేలీయులH3478 కుమార్తెలారాH1323, సౌలునుH7586గూర్చిH413 యేడ్వుడిH1058 అతడు మీకు ఇంపైనH5730 రక్తవర్ణపుH8144 వస్త్రములుH3830 ధరింపజేసినవాడుH3847 బంగారుH2091 నగలుH5716 మీకు పెట్టినవాడు.

Ye daughters of Israel, weep over Saul, who clothed you in scarlet, with other delights, who put on ornaments of gold upon your apparel.
25

యుద్ధరంగముH4421నందుH8432 బలాఢ్యులుH1368 పడియున్నారుH5307 నీ ఉన్నతస్థలములH1116లోH5921 యోనాతానుH3083 హతమాయెనుH2491.

How are the mighty fallen in the midst of the battle! O Jonathan, thou wast slain in thine high places.
26

నా సహోదరుడాH251, యోనాతానాH3083 నీవు నాకు అతిH3966మనోహరుడవైH5276 యుంటివి నీ నిమిత్తముH5921 నేను బహు శోకము నొందుచున్నానుH6887 నాయందు నీకున్న ప్రేమH160 బహు వింతైనదిH6381 స్త్రీలుH802 చూపు ప్రేమH160కంటెనుH4480 అది అధికమైనదిH3966.

I am distressed for thee, my brother Jonathan: very pleasant hast thou been unto me: thy love to me was wonderful, passing the love of women.
27

అయ్యయ్యోH349 బలాఢ్యులుH1368 పడిపోయిరిH5307 యుద్ధH4421సన్నద్ధులుH3627 నశించిపోయిరిH6.

How are the mighty fallen, and the weapons of war perished!

2 సమూయేలు అధ్యాయము 2

1

ఇది జరిగినH1961 తరువాతH310 యూదాH3063 పట్టణములలోనికిH5892 నేను పోదునాH5927 అని దావీదుH1732 యెహోవాయొద్దH3068 విచారణచేయగాH7592 పోవచ్చుననిH5927 యెహోవాH3068 అతనికిH413 సెలవిచ్చెనుH559.నేను పోవలసినH5927 స్థలమేదనిH575 దావీదుH1732 మనవి చేయగా హెబ్రోనుకుH2275 పొమ్మనిH5927 ఆయన సెలవిచ్చెనుH559.

And it came to pass after this, that David enquired of the LORD, saying, Shall I go up into any of the cities of Judah? And the LORD said unto him, Go up. And David said, Whither shall I go up? And he said, Unto Hebron.
2

కాబట్టి యెజ్రెయేలీయురాలగుH3159 అహీనోయముH293, కర్మెలీయుడగుH3761 నాబాలునకుH5037 భార్యయైనH802 అబీగయీలుH26 అను తన యిద్దరుH8147 భార్యలనుH802 వెంటబెట్టుకొని దావీదుH1732 అక్కడికిH8033 పోయెనుH5927.

So David went up thither, and his two wives also, Ahinoam the Jezreelitess, and Abigail Nabal's wife the Carmelite.
3

మరియు దావీదుH1732 తనయొద్దH5973 నున్నవారినందరినిH376 వారి వారి యింటివారినిH1004 తోడుకొని వచ్చెనుH5927; వీరు హెబ్రోనుH2275 గ్రామములలోH5892 కాపురముండిరిH3427.

And his men that were with him did David bring up, every man with his household: and they dwelt in the cities of Hebron.
4

అంతట యూదావారుH3063 అక్కడికిH8033 వచ్చిH935 యూదావారిH3063మీదH5921 రాజుగాH4428 దావీదునకుH1732 పట్టాభిషేకము చేసిరిH4886.

And the men of Judah came, and there they anointed David king over the house of Judah. And they told David, saying, That the men of Jabeshgilead were they that buried Saul.
5

సౌలునుH7586 పాతిపెట్టినవారుH6912 యాబేష్గిలాదువారనిH376 దావీదుH1732 తెలిసికొనిH3045 యాబేష్గిలాదువారియొద్దకు దూతలనుH4397 పంపిH7971 మీరు ఉపకారముH2617 చూపిH6213 మీ యేలినవాడైనH113 సౌలునుH7586 పాతిపెట్టితిరిH6912 గనుక యెహోవాచేతH3068 మీరుH859 ఆశీర్వచనముH1288 నొందుదురు గాక.

And David sent messengers unto the men of Jabeshgilead, and said unto them, Blessed be ye of the LORD, that ye have shewed this kindness unto your lord, even unto Saul, and have buried him.
6

యెహోవాH3068 మీకు కృపనుH2617 సత్యస్వభావమునుH571 అగపరచును, నేనుH595నుH1571 మీరు చేసినH6213 యీH2088 క్రియనుబట్టిH1697 మీకు ప్రత్యుపకారముH6213 చేసెదను.

And now the LORD shew kindness and truth unto you: and I also will requite you this kindness, because ye have done this thing.
7

మీ యజమానుడగుH113 సౌలుH7586 మృతినొందెనుH4191 గాని యూదావారుH3063 నాకు తమమీదH5921 రాజుగాH4428 పట్టాభిషేకముH4886 చేసియున్నారు గనుకH3588 మీరు ధైర్యముH2388 తెచ్చుకొనిH3027 బలాఢ్యులైH2428 యుండుడనిH1961 ఆజ్ఞనిచ్చెను.

Therefore now let your hands be strengthened, and be ye valiant: for your master Saul is dead, and also the house of Judah have anointed me king over them.
8

నేరుH5369 కుమారుడగుH1121 అబ్నేరుH74 అను సౌలుయొక్కH7586 సైన్యాధిపతిH6635 సౌలుH7586 కుమారుడగుH1121 ఇష్బోషెతునుH378 మహనయీమునకుH4266 తోడుకొని పోయిH5674,

But Abner the son of Ner, captain of Saul's host, took Ishbosheth the son of Saul, and brought him over to Mahanaim;
9

గిలాదువారిH1568మీదనుH413 ఆషేరీయులH843మీదనుH413 యెజ్రెయేలుH3157మీదనుH413 ఎఫ్రాయిమీయులH669మీదనుH5921 బెన్యామీనీయులH1144మీదనుH5921 ఇశ్రాయేలుH3478 వారిమీదనుH5921 రాజుగా అతనికి పట్టాభిషేకముH4427 చేసెను.

And made him king over Gilead, and over the Ashurites, and over Jezreel, and over Ephraim, and over Benjamin, and over all Israel.
10

సౌలుH7586 కుమారుడగుH1121 ఇష్బోషెతుH378 నలువH705దేండ్లవాడైH8141 యేల నారంభించిH4427 రెండుH8147 సంవత్సరములుH8141 పరిపాలించెనుH4427; అయితేH389 యూదాH3063వారుH1004 దావీదుH1732 పక్షమునH310 నుండిరిH1961.

Ishbosheth Saul's son was forty years old when he began to reign over Israel, and reigned two years. But the house of Judah followed David.
11

దావీదుH1732 హెబ్రోనులోH2275 యూదాH3063వారిH1004మీదH5921 ఏలినH4557కాలమంతయుH3117 ఏడుH7651 సంవత్సరములుH8141 ఆరుH8337 మాసములుH2320.

And the time that David was king in Hebron over the house of Judah was seven years and six months.
12

అంతలో నేరుH5369 కుమారుడగుH1121 అబ్నేరునుH74 సౌలుH7586 కుమారుడగుH1121 ఇష్బోషెతుH378 సేవకులునుH5650 మహనయీములోH4266నుండిH4480 బయలుదేరి గిబియోనునకుH1391 రాగాH3318

And Abner the son of Ner, and the servants of Ishbosheth the son of Saul, went out from Mahanaim to Gibeon.
13

సెరూయాH6870 కుమారుడగుH1121 యోవాబునుH3097 దావీదుH1732 సేవకులునుH5650 బయలుదేరిH3318 వారి నెదిరించుటకైH6298 గిబియోనుH1391 కొలనుH1295నకుH5921 వచ్చిరి. వీరు కొలనుH1295నకుH5921H2088 తట్టుననుH4480 వారు కొలనుH1295నకుH5921H2088 తట్టుననుH4480 దిగియుండగాH3427

And Joab the son of Zeruiah, and the servants of David, went out, and met together by the pool of Gibeon: and they sat down, the one on the one side of the pool, and the other on the other side of the pool.
14

అబ్నేరుH74 లేచిH6965 మన యెదుటH6440 ¸యవనులుH5288 మల్లచేష్టలుH7832 చేయుదురా అని యోవాబుH3097తోH413 అనగాH559 యోవాబువారుH3097 చేయవచ్చుH6965ననెనుH559.

And Abner said to Joab, Let the young men now arise, and play before us. And Joab said, Let them arise.
15

లెక్కకు సరిగాH4557 సౌలుH7586 కుమారుడగుH1121 ఇష్బోషెతుH378 సంబంధులైన పన్నిH8147ద్దరుH6240 మంది బెన్యామీనీయులునుH1144 దావీదుH1732 సేవకులలోH5650 పన్నిH8147ద్దరుH6240 మందియును లేచిH6965 మధ్య నిలిచిరిH5674.

Then there arose and went over by number twelve of Benjamin, which pertained to Ishbosheth the son of Saul, and twelve of the servants of David.
16

ఒక్కొక్కడుH376 తన దగ్గరనున్న వాని తలH7218పట్టుకొనిH2388 వాని ప్రక్కనుH6654 కత్తిపొడవగాH2719 అందరుH3162 తటాలున పడిరిH5307. అందువలన హెల్కత్హన్సూరీమనిH25211 ఆH1931 స్థలమునకుH4725 పేరు పెట్టబడెనుH7121. అది గిబియోనునకుH1391 సమీపము.

And they caught every one his fellow by the head, and thrust his sword in his fellow's side; so they fell down together: wherefore that place was called Helkathhazzurim, which is in Gibeon.
17

తరువాత ఆH1931 దినమునH3117 ఘోరH7186యుద్ధముH4421 జరుగగాH1961 అబ్నేరునుH74 ఇశ్రాయేలుH3478వారునుH376 దావీదుH1732 సేవకులH5650 యెదుటH6440 నిలువలేక పారిపోయిరి.

And there was a very sore battle that day; and Abner was beaten, and the men of Israel, before the servants of David.
18

సెరూయాH6870 ముగ్గురుH7969 కుమారులగుH1121 యోవాబునుH3097 అబీషైయునుH52 అశాహేలునుH6214 అచ్చటH8033 నుండిరిH1961. అశాహేలుH6214 అడవిH7704లేడిH6643యంతH259 తేలికగాH7031 పరుగెత్తగలవాడుH7272 గనుక

And there were three sons of Zeruiah there, Joab, and Abishai, and Asahel: and Asahel was as light of foot as a wild roe.
19

అతడు కుడిH3225తట్టయిననుH5921 ఎడమH8040తట్టయిననుH5921 తిరుH5186గకH3808 అబ్నేరునుH74 తరుముచుండగాH310

And Asahel pursued after Abner; and in going he turned not to the right hand nor to the left from following Abner.
20

అబ్నేరుH74 వెనుకకుH310 తిరిగిH6437 నీవుH859 అశాహేలువాH6214 అని అతనిని నడుగగా అతడు నేనుH595 అశాహేలునేH6214 యనెనుH559.

Then Abner looked behind him, and said, Art thou Asahel? And he answered, I am.
21

నీవు కుడికైననుH3225 ఎడమకైననుH8040 తిరిగిH5186 ¸యవనస్థులలోH5288 ఒకనిH259 కలిసికొనిH270 వాని ఆయుధములనుH2488 పట్టుకొమ్ముH3947 అని అబ్నేరుH74 అతనితో చెప్పిననుH559, అశాహేలుH6214 ఈ తట్టయిననుH5493 ఆ తట్టయినను తిరుH5493గకH3808 అతని తరుమగాH310

And Abner said to him, Turn thee aside to thy right hand or to thy left, and lay thee hold on one of the young men, and take thee his armour. But Asahel would not turn aside from following of him.
22

అబ్నేరుH74 నన్ను తరుముటH310 మాని తొలగిపొమ్ముH5493, నేను నిన్ను నేలకు కొట్టిH5221 చంపినయెడల నీ సహోదరుడగుH251 యోవాబుH3097 ముందు నేనెట్లుH349 తలH6440నెత్తుకొనగలH5375ననెనుH559.

And Abner said again to Asahel, Turn thee aside from following me: wherefore should I smite thee to the ground? how then should I hold up my face to Joab thy brother?
23

అతడునేను తొలH5493గననగాH3985, అబ్నేరుH74 ఈటెH2595 మడమతో అతని కడుపులో పొడిచినందునH5221 యీటెH2595 అతని వెనుకకుH310 వచ్చెనుH3318 కనుక అతడు అచ్చటనేH8033 పడిH5307 చచ్చెనుH4191. అశాహేలుH6214 పడిH5307 చచ్చినH4191 స్థలముH4725నకుH413 వచ్చినH935వారందరుH3605 నిలువబడిరిH5975 గాని

Howbeit he refused to turn aside: wherefore Abner with the hinder end of the spear smote him under the fifth rib, that the spear came out behind him; and he fell down there, and died in the same place: and it came to pass, that as many as came to the place where Asahel fell down and died stood still.
24

యోవాబునుH3097 అబీషైయునుH52 అబ్నేరునుH74 తరుముచుH7291 గిబియోననుH1391 అరణ్యH4057మార్గములోనిH1870 గీహH1520 యెదుటిH5921 అమ్మాయనుH522 కొండH1389కుH5704 వచ్చిరిH935; అంతలో సూర్యుడుH8121 అస్తమించెనుH935.

Joab also and Abishai pursued after Abner: and the sun went down when they were come to the hill of Ammah, that lieth before Giah by the way of the wilderness of Gibeon.
25

బెన్యామీనీH1144యులుH1121 అబ్నేరుతోH74 గుంపుగా కూడుకొనిH6908, ఒకH259 కొండH1389మీద నిలువగాH5975

And the children of Benjamin gathered themselves together after Abner, and became one troop, and stood on the top of an hill.
26

అబ్నేరుH74 కేకవేసిH7121 కత్తిH2719 చిరకాలముH5331 భక్షించునాH398? అది తుదకుH314 ద్వేషమునకేH4751 హేతువగుననిH1961 నీ వెరుగుదువుగదాH3045; తమ సహోదరులనుH251 తరుమH310వద్దనిH3808 నీవెంతవరకుH5704 జనులకుH5971 ఆజ్ఞ ఇయ్యకH7725 యుందువని యోవాబుH3097తోH413 అనెనుH559.

Then Abner called to Joab, and said, Shall the sword devour for ever? knowest thou not that it will be bitterness in the latter end? how long shall it be then, ere thou bid the people return from following their brethren?
27

అందుకు యోవాబుH3097 దేవునిH430 జీవముH2416తోడు జగడమునకుH3884 నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరుH5971 తమ సహోదరులనుH251 తరుమకH310 ఉదయముననేH1242 తిరిగి పోయియుందురనిH5927 చెప్పి

And Joab said, As God liveth, unless thou hadst spoken, surely then in the morning the people had gone up every one from following his brother.
28

బాకాH7782 ఊదగాH8628 జనుH5971లందరుH3605 నిలిచిH5975, ఇశ్రాయేలువారినిH3478 తరుముటయుH7291 వారితో యుద్ధము చేయుటయుH3898 మానిరిH3808.

So Joab blew a trumpet, and all the people stood still, and pursued after Israel no more, neither fought they any more.
29

అబ్నేరునుH74 అతనివారును ఆH1931 రాత్రిH3915 అంత మైదానముH6160 గుండ ప్రయాణము చేసిH5674 యొర్దానునదిH3383 దాటి బిత్రోనుH1338 మార్గమునH1980 మహనయీమునకుH4266 వచ్చిరిH935.

And Abner and his men walked all that night through the plain, and passed over Jordan, and went through all Bithron, and they came to Mahanaim.
30

యోవాబుH3097 అబ్నేరునుH74 తరుముటH310 మాని తిరిగి వచ్చిH7725 జనులనుH5971 సమకూర్చిH6908 లెక్కచూడగా దావీదుH1732 సేవకులH5650లోH4480 అశాహేలుH6214 గాక పందొH6240మ్మండుగురుH8672 లేకపోయిరిH6485.

And Joab returned from following Abner: and when he had gathered all the people together, there lacked of David's servants nineteen men and Asahel.
31

అయితే దావీదుH1732 సేవకులుH5650 బెన్యామీనీయుH1144లలోనుH4480 అబ్నేరుH74 జనులH376లోనుH4480 మూడుH7969వందలH3967 అరువదిH8346 మందినిH376 హతము చేసిరిH4191.

But the servants of David had smitten of Benjamin, and of Abner's men, so that three hundred and threescore men died.
32

జనులుH5971 అశాహేలునుH6214 ఎత్తికొనిపోయిH5375 బేత్లెహేములోనున్నH1035 అతని తండ్రిH1 సమాధియందుH6913 పాతిపెట్టిరిH6912. తరువాత యోవాబునుH3097 అతనివారునుH376 రాత్రిH3915 అంతయుH3605 నడిచి తెల్లవారు సమయమునH215 హెబ్రోనునకుH2275 వచ్చిరిH1980.

And they took up Asahel, and buried him in the sepulchre of his father, which was in Bethlehem. And Joab and his men went all night, and they came to Hebron at break of day.

1 కొరింథీయులకు అధ్యాయము 5

1

మీG5213లోG1722 జారత్వమున్నదనిG4202 వదంతి కలదుG191. మీలో ఒకడుG5100 తన తండ్రిG3962 భార్యనుG1135 ఉంచుకొన్నాడటG2192. అట్టిG5108 జారత్వముG4202 అన్యజనులG1484లోనైననుG1722 జరుగదు.

G3761
It is reported commonly that there is fornication among you, and such fornication as is not so much as named among the Gentiles, that one should have his father's wife.
2

ఇట్లుండియుG2532, మీరుG5210ప్పొంగుచున్నారేG5448 గానిG3123 మీరెంత మాత్రము దుఃఖపడిG3996 యీలాటిG5124 కార్యముG2041 చేసినవానినిG4160 మీG5216లోG3319నుండిG1537 వెలివేసినవారుG1808 కారుG3780.

And ye are puffed up, and have not rather mourned, that he that hath done this deed might be taken away from among you.
3

నేనుG1473 దేహవిషయమైG4983 దూరముగాఉన్ననుG548 ఆత్మవిషయమైG4151 సమీపముగా ఉండిG3918, మీతోకూడ ఉండినట్టుగానేG3918 యిట్టి కార్యముG5124 ఈలాగు చేసినవానినిగూర్చిG3779 యిదివరకేG2235 తీర్పు తీర్చియున్నానుG2919.

For I verily, as absent in body, but present in spirit, have judged already, as though I were present, concerning him that hath so done this deed,
4

ఏమనగా, ప్రభువైనG2962 యేసుG2424 దినG2250మందుG1722 వాని ఆత్మG4151 రక్షింపబడునట్లుG4982 శరీరేచ్ఛలుG4561 నశించుటG3639కైG1519 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నామమునG3686 మీరును,

In the name of our Lord Jesus Christ, when ye are gathered together, and my spirit, with the power of our Lord Jesus Christ,
5

నాG1699 ఆత్మయుG451 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 బలముG1411తోG4862 కూడివచ్చినప్పుడుG4863, అట్టి వానినిG51008 సాతానునకుG4567 అప్పగింపవలెనుG3860.

To deliver such an one unto Satan for the destruction of the flesh, that the spirit may be saved in the day of the Lord Jesus.
6

మీరుG5216 అతిశయపడుటG2745 మంచిదిG2570కాదుG3756. పులిసినపిండిG2219 కొంచెమైననుG3398 ముద్దంG5445తయుG3650 పులియజేయుననిG2220 మీరెరుG1492గరాG3756?

Your glorying is not good. Know ye not that a little leaven leaveneth the whole lump?
7

మీరుG2075 పులిపిండి లేనివారుG106 గనుక క్రొత్తG3501ముద్దG5445 అవుటకై ఆG3588 పాతదైనG3820 పులిపిండినిG2219 తీసిపారవేయుడిG1571. ఇంతేకాక క్రీస్తుG5547 అను మనG2257 పస్కాపశువుG3957 వధింపబడెనుG2380

Purge out therefore the old leaven, that ye may be a new lump, as ye are unleavened. For even Christ our passover is sacrificed for us:
8

గనుకG5620 పాతదైనG3820 పులిపిండిG2219తోనైననుG1722 దుర్మార్గతయుG4189 దుష్టత్వముననుG2549 పులిపిండిG2219తోనైననుG1722 కాకుండG3366, నిష్కాపట్యమునుG1505 సత్యముననుG225 పులియనిG106 రొట్టెతోG1722 పండుగG1858 ఆచరింతము.

Therefore let us keep the feast, not with old leaven, neither with the leaven of malice and wickedness; but with the unleavened bread of sincerity and truth.
9

జారులతోG4205 సాంగత్యముG4874 చేయవద్దనిG3361 నా పత్రికG1992లోG1722 మీకుG5213 వ్రాసియుంటినిG1125.

I wrote unto you in an epistle not to company with fornicators:
10

అయితే ఈG5127లోకపుG2889 జారులG4205తోనైననుG3588, లోభులG4123తోనైననుG3588, దోచుకొనువారిG727తోనైననుG3588, విగ్రహారాధకులG1496తోనైననుG3588, ఏమాత్రమును సాంగత్యముG3843 చేయవద్దని కాదుG3756; ఆలాగైతేG686 మీరుG3784 లోకముG2889లోనుండిG1537 వెళిG1831

Yet not altogether with the fornicators of this world, or with the covetous, or extortioners, or with idolaters; for then must ye needs go out of the world.
11

ఇప్పుడైతేG3570, సహోదరుడG80నబడినG3687 వాడెవడైననుG5100 జారుడుగానిG4205 లోభిగానిG4123 విగ్రహారాధకుడుగానిG1496 తిట్టుబోతుగానిG3060 త్రాగుబోతుగానిG3183 దోచుకొనువాడుగానిG727 అయియున్నయెడలG1437, అట్టివానితోG5108 సాంగత్యముG4874 చేయకూడదుG3361 భుజింపG4906నుకూడదనిG3366 మీకుG5213 వ్రాయుచున్నానుG1125.

But now I have written unto you not to keep company, if any man that is called a brother be a fornicator, or covetous, or an idolater, or a railer, or a drunkard, or an extortioner; with such an one no not to eat.
12

వెలుపలివారికిG1854 తీర్పుతీర్చుటG2919 నాకేలG5101? వెలుపలివారికిG1854 దేవుడేG2316 తీర్పుతీర్చునుG2919 గానిG1161

For what have I to do to judge them also that are without? do not ye judge them that are within?
13

మీరు లోపటివారికిG2080 తీర్పుతీర్చువారుG2919 గనుకG2532 ఆ దుర్మార్గునిG4190 మీలోG5216 నుండిG1537 వెలివేయుడిG1808.

But them that are without God judgeth. Therefore put away from among yourselves that wicked person.

1 కొరింథీయులకు అధ్యాయము 6

1

మీలోG5216 ఒకనికిG5100 మరియొకనిG2087మీదG4314 వ్యాజ్యెముG4229న్నప్పుడుG2192 వాడు పరిశుద్ధులG40యెదుటG1909 గాకG3780 అనీతిమంతులG94యెదుటG1909 వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడాG5111?

Dare any of you, having a matter against another, go to law before the unjust, and not before the saints?
2

పరిశుద్ధులుG40 లోకమునకుG2889 తీర్పు తీర్చుదురనిG2919 మీరెG3756రుగరాG1492? మీG5213వలనG1722 లోకమునకుG2889 తీర్పు జరుగవలసిG2919 యుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చిG2922 తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదాG370?

Do ye not know that the saints shall judge the world? and if the world shall be judged by you, are ye unworthy to judge the smallest matters?
3

మనము దేవదూతలకుG32 తీర్పు తీర్చుదుమనిG2919 యెరుG1492గరాG3756? ఈ జీవనG982 సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగాG3386 తీర్పు తీర్చవచ్చునుG2919 గదా?

Know ye not that we shall judge angels? how much more things that pertain to this life?
4

కాబట్టి యీ జీవనG982 సంబంధమైన వ్యాజ్యెములుG2922 మీకుG3303 కలిగినG2192 యెడలG1437 వాటిని తీర్చుటకు సంఘముG1577లోG1722 తృణీకరింపబడినG1848వారినిG5128 కూర్చుండబెట్టుదురాG2523?

If then ye have judgments of things pertaining to this life, set them to judge who are least esteemed in the church.
5

మీకుG5213 సిగ్గుG1791 రావలెనని చెప్పుచున్నానుG3004. ఏమి? తనG848 సహోదరులG80 మధ్యనుG3319 వ్యాజ్యెముG1252 తీర్చగలG1410 బుద్ధిమంతుడుG4680 మీG5213లోG1722 ఒకడైననుG1520 లేడాG3756?

I speak to your shame. Is it so, that there is not a wise man among you? no, not one that shall be able to judge between his brethren?
6

అయితేG235 సహోదరుడుG80 సహోదరునిG80మీదG3326 వ్యాజ్యెమాడుచున్నాడుG2919, మరి అవిశ్వాసులG571 యెదుటనేG1909 వ్యాజ్యెమాడుచున్నాడుG2919.

But brother goeth to law with brother, and that before the unbelievers.
7

ఒకనిమీద ఒకడుG3326 వ్యాజ్యెమాడుటG2192 మీG5213లోG1722 ఇప్పటికే కేవలము లోపముG2275. అంతకంటెG3123 అన్యాయముG91 సహించుట మేలు కాదాG3780? దానికంటెG3123 మీ సొత్తుల నపహరింపబడనిచ్చుటG650 మేలు కాదాG3780?

Now therefore there is utterly a fault among you, because ye go to law one with another. Why do ye not rather take wrong? why do ye not rather suffer yourselves to be defrauded?
8

అయితే మీరేG5210 అన్యాయముG91 చేయుచున్నారు, అపహరించుచున్నారుG650, మీ సహోదరులకేG80 యీలాగు చేయుచున్నారు.

Nay, ye do wrong, and defraud, and that your brethren.
9

అన్యాయస్థులుG94 దేవునిG2316 రాజ్యమునకుG932 వారసులుG2816 కానేరరనిG3756 మీకుG3756 తెలియదాG1492? మోసపోకుడిG4105; జారులైననుG4205 విగ్రహారాధకులైననుG1496 వ్యభిచారులైననుG3432 ఆడంగితనముగలవారైననుG3120 పురుషసంయోగG733

Know ye not that the unrighteous shall not inherit the kingdom of God? Be not deceived: neither fornicators, nor idolaters, nor adulterers, nor effeminate, nor abusers of themselves with mankind,
10

దొంగలైననుG2812 లోభులైననుG4123 త్రాగుబోతులైననుG3183 దూషకులైననుG3060 దోచుకొనువారైననుG727 దేవునిG2316 రాజ్యమునకుG932 వారసులుG2816 కానేరరుG3756.

Nor thieves, nor covetous, nor drunkards, nor revilers, nor extortioners, shall inherit the kingdom of God.
11

మీలో కొందరుG5100 అట్టివారైG5023 యుంటిరిG2258 గానిG235, ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 నామముననుG3686 మనG2257 దేవునిG2316 ఆత్మG4151యందునుG1722 మీరు కడుగబడిG628, పరిశుద్ధపరచబడినవారైG37 నీతిమంతులుగా తీర్చబడితిరిG1344.

And such were some of you: but ye are washed, but ye are sanctified, but ye are justified in the name of the Lord Jesus, and by the Spirit of our God.
12

అన్నిటియందుG3956 నాకు స్వాతంత్ర్యముG1832 కలదుగానిG3427 అన్నియుG చేయదగినవి కావుG3756. అన్నిటియందుG3956 నాకు స్వాతంత్ర్యముG1832 కలదుగానిG3427 నేనుG1473 దేనిచేతనుG5100 లోపరచుకొనబడనొల్లనుG1850.

All things are lawful unto me, but all things are not expedient: all things are lawful for me, but I will not be brought under the power of any.
13

భోజనపదార్థములుG1033 కడుపుG2836నకునుG3588 కడుపుG2836 భోజనపదార్థములకునుG1033 నియమింపబడియున్నవి; దేవుడుG2316 దానినిG5026 వాటినిG5023 నాశనము చేయునుG2673. దేహముG4983 జారత్వముG4202 నిమిత్తము కాదుG3756 గానిG235, ప్రభువుG2962 నిమిత్తమేG3588; ప్రభువుG2962 దేహముG4983 నిమిత్తమేG3588.

Meats for the belly, and the belly for meats: but God shall destroy both it and them. Now the body is not for fornication, but for the Lord; and the Lord for the body.
14

దేవుడుG2316 ప్రభువునుG2962 లేపెనుG1453; మనలనుG2248 కూడ తనG848 శక్తిG1411వలనG1223 లేపునుG1825.

And God hath both raised up the Lord, and will also raise up us by his own power.
15

మీG5216 దేహములుG4983 క్రీస్తునకుG5547 అవయవములైG3196 యున్నవనిG2076 మీరెG3756రుగరాG1492? నేను క్రీస్తుయొక్కG5547 అవయవములనుG3196 తీసికొనిG142 వేశ్యయొక్కG4204 అవయవములుగాG3196 చేయుదునాG4160? అదెంతమాత్రమును తగదుG1096.

Know ye not that your bodies are the members of Christ? shall I then take the members of Christ, and make them the members of an harlot? God forbid.
16

వేశ్యతోG4204 కలిసికొనువాడుG2853 దానితో ఏకG1520దేహమైG4983 యున్నాడని మీరెG3756రుగరాG1492? వారిద్దరుG1417 ఏకG3391శరీరమైG4561 యుందురుG2071 అని మోషే చెప్పుచున్నాడుG5346 గదా?

What? know ye not that he which is joined to an harlot is one body? for two, saith he, shall be one flesh.
17

అటువలె ప్రభువుG2962తోG3588 కలిసికొనువాడుG2853 ఆయనతో ఏకాG1520త్మయైG4151 యున్నాడు.

But he that is joined unto the Lord is one spirit.
18

జారత్వమునకుG4202 దూరముగా పారిపోవుడిG5343. మనుష్యుడుG444 చేయుG4160 ప్రతిG3956 పాపమునుG265 దేహమునకుG4983 వెలుపల ఉన్నదిG1622 గానిG1161 జారత్వముG4203 చేయువాడు తన సొంతG2398 శరీరమునకుG4983 హానికరముగాG1519 పాపముG264 చేయుచున్నాడు.

Flee fornication. Every sin that a man doeth is without the body; but he that committeth fornication sinneth against his own body.
19

మీG5216 దేహముG4983 దేవునిG2316వలనG575 మీకు అనుగ్రహింపబడిG2192, మీG5213లోనున్నG1722 పరిశుద్ధాG40త్మకుG4151 ఆలయమైG3485 యున్నదని మీరెG3756రుగరాG1492? మీరుG2075 మీ సొత్తుG1438 కారుG3756,

What? know ye not that your body is the temple of the Holy Ghost which is in you, which ye have of God, and ye are not your own?
20

విలువపెట్టిG5092 కొనబడినవారుG59 గనుకG1211 మీG5216 దేహముG4983తోG1722 దేవునిG2316 మహిమపరచుడిG1392.

For ye are bought with a price: therefore glorify God in your body, and in your spirit, which are God's.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.