Day 115
Day 116 : 1 సమూయేలు 22-23 & రోమీయులకు 13-14
Day 117

1 సమూయేలు అధ్యాయము 22

1

దావీదుH1732 అక్కడనుండిH8033 బయలుదేరిH1980 అదుల్లాముH5725 గుహH4631 లోనికిH413 తప్పించుకొనిపోగాH4422 అతని సహోదరులునుH251 అతని తండ్రిH1 ఇంటిH1004 వారందరునుH3605 ఆ సంగతి వినిH8085 అతని యొద్దకుH413 వచ్చిరిH3381.

David therefore departed thence, and escaped to the cave Adullam: and when his brethren and all his father's house heard it, they went down thither to him.
2

మరియు ఇబ్బందిగలH4689 వారందరునుH3605, అప్పులుH5378 చేసికొనిన వారందరునుH3605, అసమాధానముగాH4751 నుండు వారందరునుH3605, అతనియొద్దH413 కూడుకొనగాH6908 అతడు వారికి అధిపతిH8269 యాయెనుH1961. అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగుH702 వందలH3967 మందిH376 వచ్చియుండిరిH1961.

And every one that was in distress, and every one that was in debt, and every one that was discontented, gathered themselves unto him; and he became a captain over them: and there were with him about four hundred men.
3

తరువాత దావీదుH1732 అక్కడనుండిH8033 బయలుదేరిH1980 మోయాబులోనిH4124 మిస్పేకుH4708 వచ్చి దేవుడుH430 నాకు ఏమిH4100 చేయునదిH6213 నేను తెలిసికొనుH3045 వరకుH5704 నా తలిH517 దండ్రులుH1 వచ్చిH3318 నీయొద్దH854 నుండనిమ్మని మోయాబుH4124 రాజుH4428 తోH413 మనవిచేసిH4994

And David went thence to Mizpeh of Moab: and he said unto the king of Moab, Let my father and my mother, I pray thee, come forth, and be with you, till I know what God will do for me.
4

అతనియొద్దకు వారినిH853 తోడుకొనిH5148 పోగా దావీదుH1732 కొండలలోH4686 దాగియున్నH1961 దినములుH3117 వారు అతనియొద్దH5973 కాపురముండిరిH3427.

And he brought them before the king of Moab: and they dwelt with him all the while that David was in the hold.
5

మరియు ప్రవక్తయగుH5030 గాదుH1410 వచ్చి-కొండలలోH4686 ఉండకH3427 H3808 యూదాH3063 దేశమునకుH776 పారిపొమ్మనిH1980 దావీదుH1732 తోH413 చెప్పినందునH559 దావీదుH1732 పోయిH1980 హారెతుH2802 అడవిలోH3293 చొచ్చెనుH935.

And the prophet Gad said unto David, Abide not in the hold; depart, and get thee into the land of Judah. Then David departed, and came into the forest of Hareth.
6

దావీదునుH1732 అతని జనులునుH376 ఫలానిచోటH3045 ఉన్నారని సౌలునకుH7586 వర్తమానమాయెనుH8085. అప్పుడు సౌలుH7586 గిబియాH1390 దగ్గర రామాలోH7414 ఒక పిచులవృక్షముH815 క్రిందH8478 దిగిH3427 యీటెH2595 చేతపట్టుకొనిH3027 యుండెను. అతని సేవకులుH5650 అతనిచుట్టుH5921 నిలిచియుండగాH5324

When Saul heard that David was discovered, and the men that were with him, (now Saul abode in Gibeah under a tree in Ramah, having his spear in his hand, and all his servants were standing about him;)
7

సౌలుH7586 తనచుట్టుH5921 నిలిచియున్నH5324 సేవకులతోH5650 ఇట్లనెనుH559 -బెన్యామీనీయులారాH1145 ఆలకించుడిH8085. యెష్షయిH3448 కుమారుడుH1121 మీకు పొలమునుH7704 ద్రాక్షతోటలనుH3754 ఇచ్చునాH5414? మిమ్మునుH3605 సహస్రాH505 ధిపతులుగానుH8269 శతాధిH3967 పతులుగానుH8269 చేయునాH7760?

Then Saul said unto his servants that stood about him, Hear now, ye Benjamites; will the son of Jesse give every one of you fields and vineyards, and make you all captains of thousands, and captains of hundreds;
8

మీరెందుకుH3605 నామీదH5921 కుట్రచేయుచున్నారుH7194? నా కుమారుడుH1121 యెష్షయిH3448 కుమారునిH1121 తోH5973 నిబంధనచేసినH3772 సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయH1540 లేదేH369. నేడుH3117 H2088 జరుగునట్లు నా కొరకుH5921 పొంచిH693 యుండునట్లుగా నా కుమారుడుH1121 నా సేవకునిH5650 పురికొలిపిననుH6965 నా నిమిత్తముH5921 మీలో ఎవనికిని చింతH2470 లేదేH369.

That all of you have conspired against me, and there is none that sheweth me that my son hath made a league with the son of Jesse, and there is none of you that is sorry for me, or sheweth unto me that my son hath stirred up my servant against me, to lie in wait, as at this day?
9

అప్పుడు ఎదోమీయుడగుH130 దోయేగుH1673 సౌలుH7586 సేవకులH5650 దగ్గరH5921 నిలిచియుండిH5324 -యెష్షయిH3448 కుమారుడుH1121 పారిపోయి నోబులోనిH5011 అహీటూబుH285 కుమారుడైనH1121 అహీమెలెకుH288 దగ్గరకురాగాH935 నేను చూచితినిH7200.

Then answered Doeg the Edomite, which was set over the servants of Saul, and said, I saw the son of Jesse coming to Nob, to Ahimelech the son of Ahitub.
10

అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్దH3068 విచారణచేసిH7592, ఆహారమునుH6720 ఫిలిష్తీయుడైనH6430 గొల్యాతుH1555 ఖడ్గమునుH2719 అతని కిచ్చెననిH5414 చెప్పగా

And he enquired of the LORD for him, and gave him victuals, and gave him the sword of Goliath the Philistine.
11

రాజుH4428 యాజకుడునుH3548 అహీటూబుH285 కుమారుడునగుH1121 అహీమెలెకునుH288 నోబులోనున్నH5011 అతని తండ్రిH1 యింటివారైనH1004 యాజకులH3548 నందరినిH3605 పిలువH7121 నంపించెనుH7971. వారు రాజుH4428 నొద్దకుH413 రాగాH935

Then the king sent to call Ahimelech the priest, the son of Ahitub, and all his father's house, the priests that were in Nob: and they came all of them to the king.
12

సౌలుH7586 అహీటూబుH285 కుమారుడాH1121, ఆలకించుH8085 మనగాH559 అతడు చిత్తము నా యేలినవాడాH113 అనెనుH559.

And Saul said, Hear now, thou son of Ahitub. And he answered, Here I am, my lord.
13

సౌలుH7586 -నీవు యెష్షయిH3448 కుమారునికిH1121 ఆహారమునుH3899 ఖడ్గమునుH2719 ఇచ్చిH5414 అతని పక్షమున దేవునియొద్దH430 విచారణచేసిH7592, అతడు నామీదికిH413 లేచిH6965 నేడుH3117 H2088 జరుగుచున్నట్టు పొంచిH693 యుండుటకై అతడును నీవునుH859 జతకూడితిH7194 రేమనిH4100 యడుగగాH559

And Saul said unto him, Why have ye conspired against me, thou and the son of Jesse, in that thou hast given him bread, and a sword, and hast enquired of God for him, that he should rise against me, to lie in wait, as at this day?
14

అహీమెలెకుH288 -రాజాH4428, రాజునకుH4428 అల్లుడైH2860 నమ్మకస్థుడైH539, ఆలోచనకర్తయై నీ నగరిలోH1004 ఘనతవహించినH3513 దావీదువంటిH1732 వాడు నీ సేవకుH5650 లందరిలోH3605 ఎవడున్నాడుH4310?

Then Ahimelech answered the king, and said, And who is so faithful among all thy servants as David, which is the king's son in law, and goeth at thy bidding, and is honourable in thine house?
15

అతని పక్షముగా నేను దేవునియొద్దH430 విచారణచేయుటH7592 నేడే ఆరంభించితినాH2490? అది నాకు దూరమగునుగాకH2486; రాజుH4428 తమ దాసుడనైనH5650 నామీదను నా తండ్రిH1 ఇంటిH1004 వారందరిమీదనుH3605 ఈ నేరముH1697 మోపకుండునుH7760 H408 గాక. ఈH2063 సంగతినిగూర్చి కొద్దిH6996 గొప్పH1419 యేమియుH3605 నీ దాసుడనైనH5650 నాకు తెలిసినదిH3045 కాదుH3808 అని రాజుతో మనవిచేయగా

Did I then begin to enquire of God for him? be it far from me: let not the king impute any thing unto his servant, nor to all the house of my father: for thy servant knew nothing of all this, less or more.
16

రాజుH4428 అహీమెలెకూH288, నీకునుH859 నీ తండ్రిH1 ఇంటివారిH1004 కందరికినిH3605 మరణముH4191 నిశ్చయము అని చెప్పిH559

And the king said, Thou shalt surely die, Ahimelech, thou, and all thy father's house.
17

యెహోవాH3068 యాజకులగుH3548 వీరు దావీదుH1732 తోH5973 కలిసినందుననుH3588, అతడుH1931 పారిపోయినH1272 సంగతి తెలిసియుH3045 నాకుH241 తెలియH1540 జేయకH3808 పోయినందుననుH3588 మీరు వారిమీద పడిH5437 చంపుడనిH4191 తనచుట్టుH5921 నిలిచియున్నH5324 కావలిH7323 వారికి ఆజ్ఞH559 ఇచ్చెను. రాజుH4428 సేవకులుH5650 యెహోవాH3068 యాజకులనుH3548 హతముH6293 చేయH14 నొల్లకH3808 యుండగా

And the king said unto the footmen that stood about him, Turn, and slay the priests of the LORD; because their hand also is with David, and because they knew when he fled, and did not shew it to me. But the servants of the king would not put forth their hand to fall upon the priests of the LORD.
18

రాజుH4428 దోయేగుతోH1673 -నీవుH859 ఈ యాజకులమీదH3548 పడుమనిH6293 చెప్పెనుH559. అప్పుడు ఎదోమీయుడైనH130 దోయేగుH1673 యాజకులమీదH3548 పడిH6293 ఏఫోదుH646 ధరించుకొనినH5375 యెనుబదిH8084 యయిదుH2568 గురినిH376H1931 దినమునH3117 హతముచేసెనుH4191.

And the king said to Doeg, Turn thou, and fall upon the priests. And Doeg the Edomite turned, and he fell upon the priests, and slew on that day fourscore and five persons that did wear a linen ephod.
19

మరియు అతడు యాజకులH3548 పట్టణమైనH5892 నోబుH5011 కాపురస్థులను కత్తిH2719 వాతH6310 హతముH5221 చేసెను; మగవారినేమిH376 ఆడువారినేమిH802 బాలురనేమిH5768 పసిపిల్లలనేమిH3243 యెడ్లనేమిH7794 గార్దభములనేమిH2543 గొఱ్ఱలనేమిH7716 అన్నిటిని కత్తిH2719 వాతH6310 హతముచేసెను.

And Nob, the city of the priests, smote he with the edge of the sword, both men and women, children and sucklings, and oxen, and asses, and sheep, with the edge of the sword.
20

అయితే అహీటూబుH285 కుమారుడైనH1121 అహీమెలెకుH288 కుమారులలోH1121 అబ్యాతారుH54 అను నొకడుH259 తప్పించుకొనిH4422 పారిపోయిH1272 దావీదునొద్దకుH1732 వచ్చి

And one of the sons of Ahimelech the son of Ahitub, named Abiathar, escaped, and fled after David.
21

సౌలుH7586 యెహోవాH3068 యాజకులనుH3548 చంపించినH2026 సంగతి దావీదునకుH1732 తెలియజేయగాH5046

And Abiathar shewed David that Saul had slain the LORD'S priests.
22

దావీదుH1732 -ఆH1931 దినమునH3117 ఎదోమీయుడైనH130 దోయేగుH1673 అక్కడనున్నందునH8033 వాడు సౌలునకుH7586 నిశ్చయముగా సంగతి తెలుపుననిH5046 నేననుకొంటినిH3045; నీ తండ్రిH1 యింటిH1004 వారిH5315 కందరికినిH3605 మరణము రప్పించుటకు నేనుH595 కారకుడH5437 నైతిని గదా.

And David said unto Abiathar, I knew it that day, when Doeg the Edomite was there, that he would surely tell Saul: I have occasioned the death of all the persons of thy father's house.
23

నీవు భయH3372 పడకH408 నాయొద్దH854 ఉండుముH3427, నా యొద్దH5973 నీవుH859 భద్రముగాH4931 ఉందువు; నా ప్రాణముH5315 తీయచూచువాడునుH1245 నీ ప్రాణముH5315 తీయచూచువాడునుH1245 ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.

Abide thou with me, fear not: for he that seeketh my life seeketh thy life: but with me thou shalt be in safeguard.

1 సమూయేలు అధ్యాయము 23

1

తరువాత ఫిలిష్తీయులుH6430 కెయీలామీదH7084 యుద్ధముH3898 చేసి కల్లములమీదిH1637 ధాన్యమును దోచుకొనుచున్నారనిH8154 దావీదునకుH1732 వినబడెనుH5046.

Then they told David, saying, Behold, the Philistines fight against Keilah, and they rob the threshingfloors.
2

అంతట దావీదుH1732 -నేను వెళ్లిH1980 యీH428 ఫిలిష్తీయులనుH6430 హతముH5221 చేయుదునా అని యెహోవాH3068 యొద్ద విచారణచేయగాH7592 యెహోవాH3068 -నీవు వెళ్లిH1980 ఫిలిష్తీయులనుH6430 హతముచేసిH5221 కెయీలానుH7084 రక్షించుమనిH3467 దావీదుH1732 నకుH413 సెలవిచ్చెనుH559.

Therefore David enquired of the LORD, saying, Shall I go and smite these Philistines? And the LORD said unto David, Go, and smite the Philistines, and save Keilah.
3

దావీదుH1732 తోH413 కూడియున్న జనులుH376 -మేముH587 ఇచ్చటH6311 యూదాH3063 దేశములో ఉండినను మాకు భయముగాH3372 నున్నది; ఫిలిష్తీయులH6430 సైన్యములH4634 కెదురుగాH413 కెయీలాకుH7084 మేము వచ్చినH1980 యెడలH3588 మరింతH637 భయము కలుగును గదా అని దావీదుతో అనగాH559

And David's men said unto him, Behold, we be afraid here in Judah: how much more then if we come to Keilah against the armies of the Philistines?
4

దావీదుH1732 మరలH3254 యెహోవాయొద్దH3068 విచారణH7592 చేసెను-నీవు లేచిH6965 కెయీలాకుH7084 వెళ్లుముH3381, ఫిలిష్తీయులనుH6430 నీ చేతికిH3027 అప్పగించుదుననిH5414 యెహోవాH3068 సెలవియ్యగాH6030

Then David enquired of the LORD yet again. And the LORD answered him and said, Arise, go down to Keilah; for I will deliver the Philistines into thine hand.
5

దావీదునుH1732 అతని జనులునుH376 కెయీలాకుH7084 వచ్చిH1980 ఫిలిష్తీయులతోH6430 యుద్ధముచేసిH3898 వారిని లెస్సగాH1419 హతముచేసిH5221 వారి పశువులనుH4735 దోచుకొనివచ్చిరిH5090. ఈలాగున దావీదుH1732 కెయీలాH7084 కాపురస్థులనుH3427 రక్షించెనుH3467.

So David and his men went to Keilah, and fought with the Philistines, and brought away their cattle, and smote them with a great slaughter. So David saved the inhabitants of Keilah.
6

అహీమెలెకుH288 కుమారుడైనH1121 అబ్యాతారుH54 ఏఫోదుH646 చేతH3027 పట్టుకొని పారిపోయిH1272 కెయీలాలోనున్నH7084 దావీదుH1732 నొద్దకుH413 వచ్చెనుH3381.

And it came to pass, when Abiathar the son of Ahimelech fled to David to Keilah, that he came down with an ephod in his hand.
7

దావీదుH1732 కెయీలాకుH7084 వచ్చినH935 సంగతి సౌలుH7586 వినిH5046 దావీదు ద్వారములునుH1817 అడ్డుగడలునుగలH1280 పట్టణములోH5892 ప్రవేశించిH935 అందులో మూయబడిH5462 యున్నాడు, దేవుడతనినిH430 నా చేతికిH3027 అప్పగించెH5234 ననుకొనెనుH559.

And it was told Saul that David was come to Keilah. And Saul said, God hath delivered him into mine hand; for he is shut in, by entering into a town that hath gates and bars.
8

కాబట్టి సౌలుH7586 కెయీలాకుH7084 పోయిH3381 దావీదునుH1732 అతని జనులనుH376 ముట్టడింపవలెననిH6696 జనుH5971 లందరినిH3605 యుద్ధమునకుH4421 పిలువనంపించెనుH8085.

And Saul called all the people together to war, to go down to Keilah, to besiege David and his men.
9

సౌలుH7586 తనకుH5921 కీడేH7451 యుద్దేశించుచున్నాడనిH2790 దావీదుH1732 ఎరిగిH3045 యాజకుడైనH3548 అబ్యాతారునుH54 ఏఫోదునుH646 తెH5066 మ్మనెనుH559.

And David knew that Saul secretly practised mischief against him; and he said to Abiathar the priest, Bring hither the ephod.
10

అప్పుడు దావీదుH1732 -ఇశ్రాయేలీయులH3478 దేవాH430 యెహోవాH3068, సౌలుH7586 కెయీలాకుH7084 వచ్చిH935 నన్నుబట్టిH5668 పట్టణమునుH5892 పాడుచేయH7843 నుద్దేశించుచున్నాడనిH1245 నీ దాసుడనైనH5650 నాకురూఢిగా తెలియబడిH8085 యున్నది.

Then said David, O LORD God of Israel, thy servant hath certainly heard that Saul seeketh to come to Keilah, to destroy the city for my sake.
11

కెయీలాH7084 జనులుH1167 నన్ను అతని చేతికిH3027 అప్పగించుదురాH5462? నీ దాసుడనైనH5650 నాకు వినబడిH8085 నట్లుH834 సౌలుH7586 దిగివచ్చునాH3381? ఇశ్రాయేలీయులH3478 దేవాH430 యెహోవాH3068, దయచేసి నీ దాసుడనైనH5650 నాకు దానిని తెలియజేయుమనిH5046 ప్రార్థింపగాH4994 అతడు దిగివచ్చుననిH3381 యెహోవాH3068 సెలవిచ్చెనుH559.

Will the men of Keilah deliver me up into his hand? will Saul come down, as thy servant hath heard? O LORD God of Israel, I beseech thee, tell thy servant. And the LORD said, He will come down.
12

కెయీలాH7084 జనులుH1167 నన్ను నా జనులనుH376 సౌలుH7586 చేతికిH3027 అప్పగించుదురాH5462 అని దావీదుH1732 మరల మనవిH559 చేయగా యెహోవాH3068 -వారు నిన్ను అప్పగించుదురనిH5462 సెలవిచ్చెనుH559.

Then said David, Will the men of Keilah deliver me and my men into the hand of Saul? And the LORD said, They will deliver thee up.
13

అంతట దావీదునుH1732 దాదాపు ఆరుH8337 వందలH3967 మందియైన అతని జనులునుH376 లేచిH6965 కెయీలాలోH7084 నుండి తరలిH3318, ఎక్కడికిH834 పోగలరోH1980 అక్కడకు వెళ్లిరిH1980. దావీదుH1732 కెయీలాలోనుండిH7084 తప్పించుకొనినH4422 సంగతి సౌలుH7586 విని వెళ్లకH3318 మానెనుH2308.

Then David and his men, which were about six hundred, arose and departed out of Keilah, and went whithersoever they could go. And it was told Saul that David was escaped from Keilah; and he forbare to go forth.
14

అయితే దావీదుH1732 అరణ్యములోని కొండస్థలములH4679 యందును, జీఫు అను అరణ్యమునH4057 ఒక పర్వతమందును నివాసముH3427 చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.

And David abode in the wilderness in strong holds, and remained in a mountain in the wilderness of Ziph. And Saul sought him every day, but God delivered him not into his hand.
15

తన ప్రాణముH5315 తీయుటకైH1245 సౌలుH7586 బయలుదేరెననిH3318 తెలిసికొనిH7200 దావీదుH1732 జీఫుH2128 అరణ్యములోH4057 ఒక వనమునH2793 దిగెను.

And David saw that Saul was come out to seek his life: and David was in the wilderness of Ziph in a wood.
16

అప్పుడు సౌలుH7586 కుమారుడైనH1121 యోనాతానుH3083 లేచిH6965, వనములోనున్నH2793 దావీదుH1732 నొద్దకుH413 వచ్చిH1980 -నా తండ్రియైనH1 సౌలుH7586 నిన్ను పట్టుH4672 కొనజాలడుH3808, నీవు భయపడH3372 వద్దుH408,

And Jonathan Saul's son arose, and went to David into the wood, and strengthened his hand in God.
17

నీవు ఇశ్రాయేలీయుH3478 లకుH5921 రాజవగుదువుH4427, నేనుH595 నీకు సహకారినౌదునుH1961, ఇదిH3651 నా తండ్రియైనH1 సౌలునకుH7586 తెలిసియున్నదనిH3045 అతనితోH413 చెప్పిH559 దేవునిబట్టిH430 అతని బలపరచెనుH2388.

And he said unto him, Fear not: for the hand of Saul my father shall not find thee; and thou shalt be king over Israel, and I shall be next unto thee; and that also Saul my father knoweth.
18

వీరిద్దరుH8147 యెహోవాH3068 సన్నిధినిH6440 నిబంధనH1285 చేసికొనినH3772 తరువాత దావీదుH1732 వనములోH2793 నిలిచెనుH3427, యోనాతానుH3083 తన యింటికిH1004 తిరిగి వెళ్లెనుH1980.

And they two made a covenant before the LORD: and David abode in the wood, and Jonathan went to his house.
19

జీఫీయులుH2130 బయలుదేరి గిబియాలోనున్నH1390 సౌలుH7586 నొద్దకుH413 వచ్చిH5927 -యెషీమోనుకుH3452 దక్షిణమునH3225 నున్న హకీలాH2444 మన్యముH1389 లోని అరణ్యమునH2793 కొండ స్థలములయందుH4679 మా మధ్య దావీదుH1732 దాగియున్నాడేH5641.

Then came up the Ziphites to Saul to Gibeah, saying, Doth not David hide himself with us in strong holds in the wood, in the hill of Hachilah, which is on the south of Jeshimon?
20

రాజాH4428, నీ మనోH5315 భీష్టH185 మంతటిH3605 చొప్పున దిగిరమ్ముH3381; రాజవైనH4428 నీ చేతికిH3027 అతనిని అప్పగించుటH5462 మా పని అని చెప్పగా

Now therefore, O king, come down according to all the desire of thy soul to come down; and our part shall be to deliver him into the king's hand.
21

సౌలుH7586 వారితో ఇట్లనెనుH559 -మీరు నాయందుH5921 కనికరపడినందుకైH2550 మీకుH859 యెహోవాH3068 ఆశీర్వాదముH1288 కలుగును గాక.

And Saul said, Blessed be ye of the LORD; for ye have compassion on me.
22

మీరు పోయిH1980 అతడు ఉండుH7272 స్థలముH4725 ఏదయినదిH834, అతనిని చూచినవాడుH7200 ఎవడయినదిH4310 నిశ్చయముగా తెలిసికొనుడిH3045; అతడుH1931 బహు యుక్తిగాH6191 ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెనుH559 గనుకH3588

Go, I pray you, prepare yet, and know and see his place where his haunt is, and who hath seen him there: for it is told me that he dealeth very subtilly.
23

మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగుH2244 తావులనుH4224 కనిపెట్టియున్న సంగతి యంతH3605 నాకు తెలియజేయుటకై మరలH7725 నాయొద్దకుH413 తప్పకH3559 రండి, అప్పుడు నేను మీతోH854 కూడా వత్తునుH1980, అతడు దేశములోH776 ఎక్కడనుండిH3426 ననుH518 యూదాH3063 వారందరిలోH3605 నేను అతని వెదకిH2664 పట్టుకొందును.

See therefore, and take knowledge of all the lurking places where he hideth himself, and come ye again to me with the certainty, and I will go with you: and it shall come to pass, if he be in the land, that I will search him out throughout all the thousands of Judah.
24

అంతట వారు లేచిH6965 సౌలుకంటెH7586 ముందుH6440 జీఫునకుH2128 తిరిగి వెళ్లిరిH1980. దావీదునుH1732 అతని జనులునుH376 యెషీమోనుకుH3452 దక్షిణపుH3225 వైపుననున్నH413 మైదానములోనిH6160 మాయోనుH4584 అరణ్యములోH4057 ఉండగా

And they arose, and went to Ziph before Saul: but David and his men were in the wilderness of Maon, in the plain on the south of Jeshimon.
25

సౌలునుH7586 అతని జనులునుH376 తన్ను వెదకుటకైH1245 బయలుదేరినH1980 మాట దావీదుH1732 వినిH5046, కొండH5553 శిఖరము దిగిH3381 మాయోనుH4584 అరణ్యమందుH4057 నివాసముH3427 చేసెను. సౌలుH7586 అది వినిH8085 మాయోనుH4584 అరణ్యములోH4057 దావీదునుH1732 తరుమబోయెనుH7291.

Saul also and his men went to seek him. And they told David: wherefore he came down into a rock, and abode in the wilderness of Maon. And when Saul heard that, he pursued after David in the wilderness of Maon.
26

అయితే సౌలుH7586 పర్వతముH2022 ఈ తట్టుననుH6654 దావీదునుH1732 అతని జనులునుH376 పర్వతముH2022 ఆ తట్టుననుH6654 పోవుచుండగాH1980 దావీదుH1732 సౌలుH7586 దగ్గరనుండిH6440 తప్పించుకొని పోవలెననిH1980 త్వరపడుచుండెనుH2648. సౌలునుH7586 అతని జనులునుH376 దావీదునుH1732 అతని జనులనుH376 పట్టుకొనవలెననిH8610 వారిని చుట్టుకొనుచుండిరిH5849.

And Saul went on this side of the mountain, and David and his men on that side of the mountain: and David made haste to get away for fear of Saul; for Saul and his men compassed David and his men round about to take them.
27

ఇట్లుండగా దూతH4397 యొకడు సౌలుH7586 నొద్దకుH413 వచ్చిH935 -నీవు త్వరగాH4116 రమ్ముH1980, ఫిలిష్తీయులుH6430 దండెత్తిH6584 వచ్చి దేశములోH776 చొరబడియున్నారని చెప్పగాH559

But there came a messenger unto Saul, saying, Haste thee, and come; for the Philistines have invaded the land.
28

సౌలుH7586 దావీదునుH1732 తరుముటH7291 మాని వెనుకకు తిరిగిH7725 ఫిలిష్తీయులనుH6430 ఎదుర్కొనH7125 బోయెనుH1980. కాబట్టిH3651 సెలహమ్మలెకోతుH5555 అని ఆH1931 స్థలమునకుH4725 పేరుH7121 పెట్టబడెను.

Wherefore Saul returned from pursuing after David, and went against the Philistines: therefore they called that place Selahammahlekoth.
29

తరువాత దావీదుH1732 అక్కడనుండిH8033 పోయిH5927 ఏన్గెదీకిH5872 వచ్చి కొండ స్థలములలోH4679 నివాసముH3427 చేయుచుండెను.

And David went up from thence, and dwelt in strong holds at Engedi.

రోమీయులకు అధ్యాయము 13

1

ప్రతిG3956 వాడునుG5590 పైG5242 అధికారులకుG1849 లోబడియుండవలెనుG5293; ఏలయనగాG1063 దేవునిG2316 వలనG575 కలిగినదిG2076 తప్పG1508 మరి ఏ అధికారమునుG1849 లేదుG3756; ఉన్నG5607 అధికారములుG1849 దేవునిG2316 వలననేG5259 నియమింపబడిG5021 యున్నవిG1526.

Let every soul be subject unto the higher powers. For there is no power but of God: the powers that be are ordained of God.
2

కాబట్టి అధికారమునుG1849 ఎదిరించువాడుG498 దేవునిG2316 నియమమునుG1296 ఎదిరించుచున్నాడుG436; ఎదిరించువారుG436 తమమీదికి తామేG1438 శిక్షG2917 తెచ్చుకొందురుG2983.

Whosoever therefore resisteth the power, resisteth the ordinance of God: and they that resist shall receive to themselves damnation.
3

ప్రభుత్వముG758 చేయువారు చెడ్డకార్యములకేG2556 గానిG235 మంచిG18 కార్యములకుG2041 భయంకరులుG5401 కారుG3756; నీకుG4671 మేలుG2316 కలుగుటకుG2076 అధికారులు దేవునిG2316 పరిచారకులుG1249; వారికి భయG5399 పడకG3361 ఉండ కోరితివాG2309, మేలుG18 చేయుముG4160, అప్పుడు వారిచేతG1537 మెప్పుG1868 పొందుదువుG2192.

For rulers are not a terror to good works, but to the evil. Wilt thou then not be afraid of the power? do that which is good, and thou shalt have praise of the same:
4

నీవు చెడ్డదిG2556 చేసినG4160 యెడలG1437 భయపడుముG5399, వారు ఊరకయేG1500 ఖడ్గముG3162 ధరింపరుG5409 G3756; కీడుG2556 చేయువానిమీదG4238 ఆగ్రహముG3709 చూపుటకైG1519 వారు ప్రతికారముG1558 చేయు దేవునిG2316 పరిచారకులుG1249.

For he is the minister of God to thee for good. But if thou do that which is evil, be afraid; for he beareth not the sword in vain: for he is the minister of God, a revenger to execute wrath upon him that doeth evil.
5

కాబట్టిG1352 ఆగ్రహభయమునుG3709 బట్టిG1223 మాత్రముG3440 కాకG3756 మనస్సాక్షినిG4893 బట్టియు లోబడియుండుటG5293 ఆవశ్యకముG318.

Wherefore ye must needs be subject, not only for wrath, but also for conscience sake.
6

ఏలయనగాG1063 వారు దేవునిG2316 సేవకులైG3011 యుండిG1526 యెల్లప్పుడుG4342G5124 సేవయందేG1519 పని కలిగియుందురు.

For for this cause pay ye tribute also: for they are God's ministers, attending continually upon this very thing.
7

ఇందుకేG1223 గదాG1063 మీరు పన్నుG5411 కూడG2532 చెల్లించుచున్నారుG5055? కాబట్టిG3767 యెవనికిG3588 పన్నోG5411 వానికి పన్నునుG5411, ఎవనికిG3588 సుంకమోG5056 వానికి సుంకమునుG5056 చెల్లించుడి. ఎవనియెడలG3588 భయముండవలెనోG5401 వానియెడల భయమునుG5401, ఎవనియెడలG3588 సన్మానముండవలెనోG5092 వానియెడల సన్మానమునుG5092 కలిగియుండి, అందరికినిG3956 వారి వారి ఋణములనుG3782 తీర్చుడిG591.

Render therefore to all their dues: tribute to whom tribute is due; custom to whom custom; fear to whom fear; honour to whom honour.
8

ఒకని నొకడుG240 ప్రేమించుటG25 విషయములో తప్పG1508 మరేమియుG3367 ఎవనికినిG3367 అచ్చియుండవద్దుG3784. పొరుగువానినిG2087 ప్రేమించువాడేG25 ధర్మశాస్త్రముG3551 నెరవేర్చినవాడుG4137.

Owe no man any thing, but to love one another: for he that loveth another hath fulfilled the law.
9

ఏలాగనగాG1063 వ్యభిచరింపG3431 వద్దుG3756, నరహత్యG5407 చేయవద్దుG3756, దొంగిలG2813 వద్దుG3756, ఆశింపG1937 వద్దుG3756 అనునవియు, మరిG2532G1536 ఆజ్ఞయైనG1785 ఉన్న యెడల అదియు నిన్నుG1438 వలెG5613 నీG4675 పొరుగువానిG4139 ప్రేమింపవలెG25 ననుG1722 వాక్యముG3056 లోG1722 సంక్షేపముగా ఇమిడియున్నవిG346.

For this, Thou shalt not commit adultery, Thou shalt not kill, Thou shalt not steal, Thou shalt not bear false witness, Thou shalt not covet; and if there be any other commandment, it is briefly comprehended in this saying, namely, Thou shalt love thy neighbour as thyself.
10

ప్రేమG26 పొరుగువానికిG4139 కీడుG2556 చేయదుG2038 G3756 గనుకG3767 ప్రేమకలిగిG26 యుండుట ధర్మశాస్త్రమునుG3551 నెరవేర్చుటయేG4138.

Love worketh no ill to his neighbour: therefore love is the fulfilling of the law.
11

మరియుG2532 మీరు కాలముG2540 నెరిగిG1492, నిద్రG5258 మేలుకొనుG1453 వేళG2540 యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులG4100 మైనప్పటిG3753 కంటెG2228 ఇప్పుడుG3568, రక్షణG4991 మనకుG2257 మరి సమీపముగాG1452 ఉన్నది.

And that, knowing the time, that now it is high time to awake out of sleep: for now is our salvation nearer than when we believed.
12

రాత్రిG3571 చాల గడచిG4298 పగలుG2250 సమీపముగాG1448 ఉన్నది గనుకG3767 మనము అంధకారG4655 క్రియలనుG2041 విసర్జించిG659, తేజస్సంబంధమైనG5457 యుద్ధోపకరణములుG3696 ధరించుG1746 కొందము.

The night is far spent, the day is at hand: let us therefore cast off the works of darkness, and let us put on the armour of light.
13

అల్లరితోకూడినG2970 ఆటపాటలైనను మత్తయిననుG3178 లేకయుG3361, కామవిలాసములైననుG2845 పోకిరిచేష్టలైననుG766 లేకయుG3361, కలహమైననుG2054 మత్సరమైననుG2205 లేకయుG3361, పగటిG2250 యందుG1722 నడుచుకొన్నట్టుG5613 మర్యాదగాG2156 నడుచుకొందముG4043.

Let us walk honestly, as in the day; not in rioting and drunkenness, not in chambering and wantonness, not in strife and envying.
14

మెట్టుకు ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తునుG5547 ధరించుకొనినవారైG1746, శరీరేచ్ఛలనుG1939 నెరవేర్చుకొనుటకు శరీరముG4561 విషయమై ఆలోచనG4307 చేసికొనకుడిG4160 G3361.

But put ye on the Lord Jesus Christ, and make not provision for the flesh, to fulfil the lusts thereof.

రోమీయులకు అధ్యాయము 14

1

విశ్వాసముG4102 విషయమై బలహీనుడైనవానినిG770 చేర్చుకొనుడిG4355, అయినను సంశయముG1261 లనుG1519 తీర్చుటకు వాదములనుG1253 పెట్టుకొనవద్దుG3361

Him that is weak in the faith receive ye, but not to doubtful disputations.
2

ఒకడుG3739 సమస్తమునుG3956 తినవచ్చుననిG5315 నమ్ముచున్నాడుG4100, మరియొకడుG3588 బలహీనుడైG770 యుండి, కూరగాయలనేG3001 తినుచున్నాడుG2068.

For one believeth that he may eat all things: another, who is weak, eateth herbs.
3

తినువాడుG2068 తిననివానిG2068 G3361 తృణీకరింపG1848 కూడదుG3361, తిననివాడుG2068 G3361 తినువానికిG2068 తీర్పుG2919 తీర్చకూడదుG3361; ఏలయనగాG1063 దేవుG2316 డతనినిG846 చేర్చుకొనెనుG4355.

Let not him that eateth despise him that eateth not; and let not him which eateth not judge him that eateth: for God hath received him.
4

పరునిG245 సేవకునికిG3610 తీర్పుG2919 తీర్చుటకు నీG4771 వెవడవుG5101? అతడు నిలిచియుండుటయైననుG4739 పడియుండుటయైననుG4098 అతని సొంతG2398 యజమానునిG2962 పనియే; అతడు నిలుచునుG2476, ప్రభువుG2316 అతనిని నిలువబెట్టుటకుG2476 శక్తిG1415 గలవాడుG2076.

Who art thou that judgest another man's servant? to his own master he standeth or falleth. Yea, he shall be holden up: for God is able to make him stand.
5

ఒకడుG3739 ఒక దినముకంటెG2250 మరియొకG3739 దినము మంచి దినమని యెంచుచున్నాడుG2919; మరియొకడు ప్రతిG3956 దినమునుG2250 సమానముగా ఎంచుచున్నాడుG2919; ప్రతివాడుG1538 తనమట్టుకు తానే తనG2398 మనస్సుG3563 లోG1722 రూఢిపరచుG4135 కొనవలెను.

One man esteemeth one day above another: another esteemeth every day alike. Let every man be fully persuaded in his own mind.
6

దినమునుG2250 లక్ష్యపెట్టువాడుG5426 ప్రభువుG2962 కోసమే లక్ష్యపెట్టుచున్నాడుG5426; తినువాడుG2068 దేవునికి కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాడు గనుకG1063 ప్రభువుG2962 కోసమే తినుచున్నాడుG2068, తిననివాడుG2068 G3361 ప్రభువుG2962 కోసము తినుటG2068 మానిG3756, దేవునికి కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాడు.

He that regardeth the day, regardeth it unto the Lord; and he that regardeth not the day, to the Lord he doth not regard it. He that eateth, eateth to the Lord, for he giveth God thanks; and he that eateth not, to the Lord he eateth not, and giveth God thanks.
7

మనలోG2257 ఎవడునుG3762 తనG1438 కోసమే బ్రదుకడుG2198, ఎవడునుG3762 తనG1438 కోసమే చనిపోడుG599.

For none of us liveth to himself, and no man dieth to himself.
8

మనముG5037 బ్రదికిననుG2198 G1437 ప్రభువుG2962 కోసమే బ్రదుకుచున్నాముG2198; చనిపోయిననుG599 G1437 ప్రభువుG2962 కోసమే చనిపోవుచున్నాముG599. కాబట్టిG3767 మనము బ్రదికిననుG2198 G1437 చనిపోయిననుG599 G5037 ప్రభువువారమైG2962 యున్నాముG2070.

For whether we live, we live unto the Lord; and whether we die, we die unto the Lord: whether we live therefore, or die, we are the Lord's.
9

తాను మృతులకునుG3498 సజీవులకునుG2198 ప్రభువైG2961 యుండుటకు ఇందుG5124 నిమిత్తమేG1519 గదాG1063 క్రీస్తుG5547 చనిపోయిG599 మరల బ్రదికెనుG450.

For to this end Christ both died, and rose, and revived, that he might be Lord both of the dead and living.
10

అయితే నీవుG4771 నీG4675 సహోదరునికిG80 తీర్పుG2919 తీర్చనేలG5101? నీG4675 సహోదరునిG80 నిరాకరింపG1848 నేలG5101? మనమందరముG3956 దేవుని న్యాయపీఠముG968 ఎదుటG3936 నిలుతుము.

But why dost thou judge thy brother? or why dost thou set at nought thy brother? for we shall all stand before the judgment seat of Christ.
11

నాG1473 తోడు, ప్రతిG3956 మోకాలునుG1119 నాG1698 యెదుట వంగునుG2578,ప్రతిG3956 నాలుకయుG1100 దేవునిG2316 స్తుతించునుG1843 అని ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004

For it is written, As I live, saith the Lord, every knee shall bow to me, and every tongue shall confess to God.
12

అని వ్రాయబడియున్నదిG1125 గనుకG3767 మనలోG2257 ప్రతివాడునుG1538 తన్నుG1438 గురించిG4012 దేవునికిG2316 లెక్కG3056 యొప్పగింపవలెనుG1325.

So then every one of us shall give account of himself to God.
13

కాగాG235 మనమికమీదటG3371 ఒకనికొకడుG240 తీర్పుG2919 తీర్చకుందము. ఇదియుG5124 గాకG3123, సహోదరునికిG80 అడ్డమైననుG4348 ఆటంకమైననుG4625 కలుగజేయకుందుమని G5087 G3361 మీరు నిశ్చయించుకొనుడిG2919.

Let us not therefore judge one another any more: but judge this rather, that no man put a stumblingblock or an occasion to fall in his brother's way.
14
సహజముగా ఏదియు నిషిద్ధముG2839 కాదనిG3762 నేను ప్రభువైనG2962 యేసుG2424 నందుG1722 ఎరిగిG1492 రూఢిగా నమ్ముచున్నానుG3982. అయితేG1508 ఏదైననుG5100 నిషిద్ధమనిG2839 యెంచుకొనుG3049 వానికిG1565 అది నిషిద్ధమేG2839.
I know, and am persuaded by the Lord Jesus, that there is nothing unclean of itself: but to him that esteemeth any thing to be unclean, to him it is unclean.
15
నీG4675 సహోదరుడుG80 నీ భోజనG1033 మూలముగాG1223 దుఃఖంచినG3076 యెడలG1487 నీవికను ప్రేమG26 కలిగి నడుచుకొనువాడవుG4043 కావు. ఎవనిG3739 కొరకుG5228 క్రీస్తుG5547 చనిపోయెనోG599 వానినిG1565 నీG4675 భోజనముచేతG1033 పాడుG622 చేయకుముG3361.
But if thy brother be grieved with thy meat, now walkest thou not charitably. Destroy not him with thy meat, for whom Christ died.
16
మీకున్నG5216 మేలైనదిG18 దూషణపాలుG987 కానియ్యకుడిG3361.
Let not then your good be evil spoken of:
17

దేవునిG2316 రాజ్యముG932 భోజనమునుG1035 పానమునుG4213 కాదుG3756 గానిG235, నీతియుG1343 సమాధానమునుG1515 పరిశుG40 ద్ధాత్మG4151 యందలిG1722 ఆనందమునైG5479 యున్నది.

For the kingdom of God is not meat and drink; but righteousness, and peace, and joy in the Holy Ghost.
18

ఈ విషయG5125 మందుG1722 క్రీస్తునకుG5547 దాసుడైనవాడుG1398 దేవునికిG2316 ఇష్టుడునుG2101 మనుష్యులG444 దృష్టికి యోగ్యుడునైG1384 యున్నాడు.

For he that in these things serveth Christ is acceptable to God, and approved of men.
19

కాబట్టి సమాధానమునుG1515, పరస్పరG240 క్షేమాభివృద్ధినిG3619 కలుగజేయు వాటినేG3588 ఆసక్తితో అనుసరింతముG1377.

Let us therefore follow after the things which make for peace, and things wherewith one may edify another.
20

భోజనముG1033 నిమిత్తము దేవునిG2316 పనినిG2041 పాడుG2647 చేయకుడిG3361; సమస్తG3956 పదార్థములు పవిత్రములేG2513 గానిG235 అనుమానముG4348 తోG1223 తినుG2068 వానికిG444 అది దోషముG2556.

For meat destroy not the work of God. All things indeed are pure; but it is evil for that man who eateth with offence.
21

మాంసముG2907 తినుటG5315 గానిG3361, ద్రాక్షారసముG3631 త్రాగుటG4095 గానిG3366, నీG4675 సహోదరునిG80 కడ్డముG4350 కలుగజేయునది మరేదియుG3739 గానిG3366, మానివేయుట మంచిదిG2570.

It is good neither to eat flesh, nor to drink wine, nor any thing whereby thy brother stumbleth, or is offended, or is made weak.
22

నీG4771 కున్నG2192 విశ్వాసముG4102 దేవునిG2316 యెదుటG1799 నీమట్టుకుG2596 నీవేG4572 యుంచుకొనుముG2192; తాను సమ్మతించినG1381 విషయములోG1722 తనకుతానేG1438 తీర్పుG2919 తీర్చుకొననివాడుG3361 ధన్యుడుG3107.

Hast thou faith? have it to thyself before God. Happy is he that condemneth not himself in that thing which he alloweth.
23

అనుమానించువాడుG1252 తినినG5315 యెడలG1437 విశ్వాసముG4102 లేకుండG3756 తినును, గనుకG3754 దోషి యని తీర్పుG2632 నొందును. విశ్వాసG4102 మూలముG1537 కానిదిG3756 ఏదోG3739 అది పాపముG266.

And he that doubteth is damned if he eat, because he eateth not of faith: for whatsoever is not of faith is sin.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.