Day 114
Day 115 : 1 సమూయేలు 20-21 & రోమీయులకు 11-12
Day 116

1 సమూయేలు అధ్యాయము 20

1

పిమ్మట దావీదుH1732 రామాలోనిH7414 నాయోతునుండిH5121 పారిపోయిH1272 యోనాతానుH3083 నొద్దకుH6440 వచ్చిH935 -నేను ఏమిH4100 చేసితినిH6213? నేను చేసిన దోషH5771 మేమిH4100? నా ప్రాణముH5315 తీయ వెదకునట్లుH1245 నీ తండ్రిH1 దృష్టికిH6440 నేను చేసిన పాపH2403 మేమనిH4100 యడుగగాH559

And David fled from Naioth in Ramah, and came and said before Jonathan, What have I done? what is mine iniquity? and what is my sin before thy father, that he seeketh my life?
2

యానాతాను-ఆH2063 మాట నీవెన్నటికిని అనుకొనవద్దుH2486, నీవు చావవుH4191; నాకుH241 తెలియజేయకుండH1540 నా తండ్రిH1 చిన్నH6996 కార్యమే గాని పెద్దకార్యమేగానిH1419 చేయడుH6213; నా తండ్రిH1H2088 దెందుకుH4069 నాకు మరుగుచేయుH5641 ననగాH559

And he said unto him, God forbid; thou shalt not die: behold, my father will do nothing either great or small, but that he will shew it me: and why should my father hide this thing from me? it is not so.
3

దావీదుH1732 -నేను నీ దృష్టికిH5869 అనుకూలుడనను సంగతి నీ తండ్రిH1 రూఢిగా తెలిసికొనిH3045, యోనాతానునకుH3083 చింతH6087 కలుగకుండుటకైH6435 యిదిH2063 అతనికి తెలుపననుకొనుచున్నాడుH3045; అయితే యెహోవాH3068 జీవముతోడుH2416 నీ జీవముతోడుH2416 నిజముగాH199 నాకును మరణమునకునుH4194 అడుగుH6587 మాత్రమున్నదని ప్రమాణముH7650 చేయగా

And David sware moreover, and said, Thy father certainly knoweth that I have found grace in thine eyes; and he saith, Let not Jonathan know this, lest he be grieved: but truly as the LORD liveth, and as thy soul liveth, there is but a step between me and death.
4

యోనాతానుH3083 -నీH5315 కేమిH4100 తోచునోH559 దానినే నేను నీ యెడల జరుపుదుH6213 ననెనుH559.

Then said Jonathan unto David, Whatsoever thy soul desireth, I will even do it for thee.
5

అందుకు దావీదుH1732 -రేపటిదినముH4279 అమావాస్యH2320; అప్పుడు నేనుH595 తప్పక రాజుH4428 తోకూడH5973 కూర్చుండిH3427 భోజనముH398 చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రముH6153 వరకుH5704 చేనిలోH7704 దాగుటకుH5641 నాకు సెలవిమ్ముH7971.

And David said unto Jonathan, Behold, to morrow is the new moon, and I should not fail to sit with the king at meat: but let me go, that I may hide myself in the field unto the third day at even.
6

ఇంతలో నీ తండ్రిH1 నేను లేకపోవుటH6485 కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెనుH559. దావీదుH1732 ఇంటిH4940 వారికిH3605 ఏటేటH3117 బలిH2077 చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమనుH1035 తన పట్టణమునకుH5892 పోవలెననిH7323 నన్ను బ్రతిమాలిH7592 నాయొద్ద సెలవుపుచ్చు కొనెను.

If thy father at all miss me, then say, David earnestly asked leave of me that he might run to Bethlehem his city: for there is a yearly sacrifice there for all the family.
7

అతడు-మంచిదనిH2896 సెలవిచ్చినH559 యెడలH518 నీ దాసుడనైనH5650 నాకు క్షేమమేH7965 కలుగును; అతడు బహుగా కోపించినH2734 యెడలH518 అతడు నాకు కీడుచేయH7451 తాత్పర్యము గలవాడైH3615 యున్నాడని నీవు తెలిసికొనిH3045

If he say thus, It is well; thy servant shall have peace: but if he be very wroth, then be sure that evil is determined by him.
8

నీ దాసుడనైనH5650 నాకు ఒక ఉపకారముH2617 చేయవలెనుH6213; ఏమనగా యెహోవాH3068 పేరట నీతో నిబంధనH1285 చేయుటకై నీవు నీ దాసుడనైనH5650 నన్ను రప్పించితివిH935; నాయందు దోషమేమైనH5771 ఉండినH3426 యెడలH518 నీ తండ్రియొద్దకుH1 నన్నెందుకుH4100 తోడుకొనిH935 పోదువు? నీవేH859 నన్ను చంపుమనిH4191 యోనాతానునొద్ద మనవి చేయగా

Therefore thou shalt deal kindly with thy servant; for thou hast brought thy servant into a covenant of the LORD with thee: notwithstanding, if there be in me iniquity, slay me thyself; for why shouldest thou bring me to thy father?
9

యోనాతానుH3083 -ఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రిH1 నీకు కీడుచేయH7451 నుద్దేశము గలిగియున్నాడనిH3615 నాకు నిశ్చయH3045 మైతేH518 నీతో తెలియజెప్పుదునుH5046 గదాH3808 అని అనగాH559

And Jonathan said, Far be it from thee: for if I knew certainly that evil were determined by my father to come upon thee, then would not I tell it thee?
10

దావీదుH1732 -నీ తండ్రిH1 నన్నుగూర్చి నీతో కఠినముగాH7186 మాటలాడినయెడలH6030 దాని నాకు తెలియజేయుH5046 వారెవరనిH4310 యోనాతానుH3083 నడిగెనుH559.

Then said David to Jonathan, Who shall tell me? or what if thy father answer thee roughly?
11

అందుకు యోనాతానుH3083 -పొలములోనికిH7704 వెళ్లుదముH3318 రమ్మనగాH1980, ఇద్దరునుH8147 పొలములోనికిH7704 పోయిరిH3318.

And Jonathan said unto David, Come, and let us go out into the field. And they went out both of them into the field.
12

అప్పుడు యోనాతానుH3083 -ఇశ్రాయేలీయులకుH3478 దేవుడైనH430 యెహోవాH3068 సాక్షి; రేపైననుH4279 ఎల్లుండియైననుH7992 ఈ వేళప్పుడుH6256 నా తండ్రినిH1 శోధింతునుH2713; అప్పుడు దావీదుH1732 నకుH413 క్షేమమవుననిH2896 నేను తెలిసికొనినయెడలH1540 నేను ఆ వర్తమానము నీకు పంH7971 పకH3808 పోవుదునా?

And Jonathan said unto David, O LORD God of Israel, when I have sounded my father about to morrow any time, or the third day, and, behold, if there be good toward David, and I then send not unto thee, and shew it thee;
13

అయితేH3588 నా తండ్రిH1 నీకు కీడుచేయH7451 నుద్దేశించుచున్నాడనిH3190 నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసిH1540 నీవు క్షేమముగాH7965 వెళ్లునట్లుH1980 నిన్ను పంపివేయనియెడలH7971 యెహోవాH3068 నాకు గొప్పH3254 అపాయము కలుగజేయుగాకH6213. యెహోవాH3068 నా తండ్రికిH1 తోడుగాH5973 ఉండిH1961 నట్లుH834 నీకును తోడుగాH5973 ఉండునుగాకH1961.

The LORD do so and much more to Jonathan: but if it please my father to do thee evil, then I will shew it thee, and send thee away, that thou mayest go in peace: and the LORD be with thee, as he hath been with my father.
14

అయితేH5750 నేను బ్రదికిH2416 యుండినయెడలH518 నేను చావH4191 కుండH3808 యెహోవాH3068 దయH2617 చూపునట్లుగాH6213 నీవు నాకు దయH2617 చూపకH3808 పోయిన యెడలనేమి,

And thou shalt not only while yet I live shew me the kindness of the LORD, that I die not:
15

నేను చనిపోయినయెడల యెహోవాH3068 దావీదుH1732 శత్రువులనుH341 ఒకడైనH376 భూమిH127 మీదH5921 నిలువకుండ నిర్మూలముH3772 చేసిన తరువాత నీవు నా సంతతివారికిH1004 దయH2617 చూపకH3808 పోయిన యెడలనేమి యెహోవా నిన్ను విసర్జించునుH3772 గాక.

But also thou shalt not cut off thy kindness from my house for ever: no, not when the LORD hath cut off the enemies of David every one from the face of the earth.
16

ఈలాగున యెహోవాH3068 దావీదుయొక్కH1732 శత్రువులH341 చేతH3027 దాని విచారించునట్లుగాH1245 యోనాతానుH3083 దావీదుH1732 సంతతివారినిH1004 బట్టి నిబంధన చేసెనుH3772.

So Jonathan made a covenant with the house of David, saying, Let the LORD even require it at the hand of David's enemies.
17

యోనాతానుH3083 దావీదును తన ప్రాణH5315 స్నేహితునిగాH157 ప్రేమించెనుH160 గనుకH3588 ఆ ప్రేమనుబట్టిH160 దావీదుచేతH1732 మరలH3254 ప్రమాణముH7650 చేయించెనుH853.

And Jonathan caused David to swear again, because he loved him: for he loved him as he loved his own soul.
18

 

మరియు యోనాతానుH3083 దావీదుతో ఇట్లనెనుH559 -రేపటిదినముH4279 అమావాస్యH2320; నీ స్థలముH4186 ఖాళిగాH6485 కనబడునుH6485 గదాH3588;/p

Then Jonathan said to David, To morrow is the new moon: and thou shalt be missed, because thy seat will be empty.
19

నీవు మూడు దినములుH8027 ఆగి, యీ పనిH4639 జరుగుచుండగా నీవు దాగియున్నH5641 స్థలమునకుH4725 త్వరగాH3966 వెళ్లిH3381 ఏసెలుH237 అనుబండH68 దగ్గరH681 నుండుముH3427

And when thou hast stayed three days, then thou shalt go down quickly, and come to the place where thou didst hide thyself when the business was in hand, and shalt remain by the stone Ezel.
20

గురిH4307 చూచి ప్రయోగించినట్టుH7971 నేను మూడుH7969 బాణములనుH2671 దాని ప్రక్కకుH6654 కొట్టిH3384

And I will shoot three arrows on the side thereof, as though I shot at a mark.
21

నీవు వెళ్లిH1980 బాణములనుH2671 వెదకుమనిH4672 ఒక పనివానితోH5288 చెప్పుదును-బాణములుH2671 నీకు ఈ తట్టునH2008 నున్నవి, పట్టుకొనిH3947 రమ్మని నేను వానితో చెప్పినH559 యెడలH518 నీవు బయటికి రావచ్చునుH935; యెహోవాH3068 జీవముతోడుH2416 నీకు ఏ అపాయమునుH1697 రాకH369 క్షేమమేH7965 కలుగును.

And, behold, I will send a lad, saying, Go, find out the arrows. If I expressly say unto the lad, Behold, the arrows are on this side of thee, take them; then come thou: for there is peace to thee, and no hurt; as the LORD liveth.
22

అయితే-బాణములుH2671 నీకు అవతలనున్నవనిH1973 నేను వానితో చెప్పినH559 యెడలH518 పారిపొమ్మనిH7971 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెనుH1980.

But if I say thus unto the young man, Behold, the arrows are beyond thee; go thy way: for the LORD hath sent thee away.
23

అయితే మనమిద్దరము మాటలాడినH1696 సంగతినిH1697 జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలముH5704 యెహోవాయేH3068 సాక్షి.

And as touching the matter which thou and I have spoken of, behold, the LORD be between thee and me for ever.
24

కాబట్టి దావీదుH1732 పొలములోH7704 దాగుకొనెనుH5641; అమావాస్యH2320 వచ్చినప్పుడుH1961 రాజుH4428 భోజనముH3899 చేయకూర్చుండగాH3427

So David hid himself in the field: and when the new moon was come, the king sat him down to eat meat.
25

మునుపటివలెనే రాజుH4428 గోడదగ్గరH7023 నున్న స్థలH4186 మందుH413 తన ఆసనముH4186 మీదH5921 కూర్చునియుండెనుH3427. యోనాతానుH3083 లేవగాH6965 అబ్నేరుH74 సౌలుH7586 నొద్దH6654 కూర్చుండెనుH3427; అయితే దావీదుH1732 స్థలముH4725 ఖాళిగాH6485 నుండెను.

And the king sat upon his seat, as at other times, even upon a seat by the wall: and Jonathan arose, and Abner sat by Saul's side, and David's place was empty.
26

అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందునH4745 అతడుH1931 అపవిత్రుడైH2889H1115 యుండునేమో, అతడు అపవిత్రుడైH2889H3808 యుండుట యవశ్యమనిH3588 సౌలుH7586 అనుకొనిH559H1931 దినమునH3117 ఏమియుH3972 అనH1696 లేదుH3808.

Nevertheless Saul spake not any thing that day: for he thought, Something hath befallen him, he is not clean; surely he is not clean.
27

అయితే అమావాస్యH2320 పోయిన మరునాడుH4283, అనగా రెండవH8145 దినమున దావీదుH1732 స్థలములోH4725 ఎవడును లేకపోవుటH6485 చూచి సౌలుH7586 -నిన్నయుH8543 నేడునుH3117 యెష్షయిH3448 కుమారుడుH1121 భోజనముH3899 నకుH413 రాకపోవుటH935 H3808 ఏమనిH4069 యోనాతానుH3083 నడుగగాH559

And it came to pass on the morrow, which was the second day of the month, that David's place was empty: and Saul said unto Jonathan his son, Wherefore cometh not the son of Jesse to meat, neither yesterday, nor to day?
28

యోనాతానుH3083 -దావీదుH1732 బేత్లెహేముH1035 నకుH5704 పోవలెనని కోరిH7592

And Jonathan answered Saul, David earnestly asked leave of me to go to Bethlehem:
29

దయచేసి నన్ను పోనిమ్ముH7971, పట్టణమందుH5892 మా యింటివారుH4940 బలిH2077 అర్పింపబోవుచున్నారు-నీవును రావలెనని నా సహోదరుడుH251 నాకు ఆజ్ఞాపించెనుH6680 గనుక నీ దృష్టికిH5869 నేను దయH2580 పొందినH4672 వాడనైతేH518 నేను వెళ్లి నా సహోదరులనుH251 దర్శించునట్లుగాH7200 నాకు సెలవిమ్మనిH4422 బ్రతిమాలుకొనిH4994 నాయొద్ద సెలవు తీసికొనెను; అందునిమిత్తమేH3651 అతడు రాజుH4428 భోజనపు బల్లH7979 యొద్దకుH413 రాH935 లేదనిH3808 సౌలుతో చెప్పగాH559

And he said, Let me go, I pray thee; for our family hath a sacrifice in the city; and my brother, he hath commanded me to be there: and now, if I have found favour in thine eyes, let me get away, I pray thee, and see my brethren. Therefore he cometh not unto the king's table.
30

సౌలుH7586 యోనాతానుమీదH3083 బహుగా కోపపడిH2734 --ఆగడగొట్టుదానిH4780 కొడుకాH1121, నీకును నీ తల్లిH517 మానమునకునుH6172 సిగ్గుకలుగునట్లుగాH1322 నీవు యెష్షయిH3448 కుమారునిH1121 స్వీకరించినH977 సంగతి నాకు తెలిసినదిH3045 కాదాH3808?

Then Saul's anger was kindled against Jonathan, and he said unto him, Thou son of the perverse rebellious woman, do not I know that thou hast chosen the son of Jesse to thine own confusion, and unto the confusion of thy mother's nakedness?
31

యెష్షయిH3448 కుమారుడుH1121 భూమిH127 మీదH5921 బ్రదుకుH2416 నంతH3605 కాలము నీకైననుH859 నీ రాజ్యమునకైననుH4438 స్థిరతH3559 కలుగదుH3808 గదా; కాబట్టిH6258 నీవు వర్తమానము పంపిH7971 అతనిని నా దగ్గరకుH413 రప్పించుముH3947, నిజముగాH3588 అతడుH1930 మరణమునH4194 కర్హుడని చెప్పెను.

For as long as the son of Jesse liveth upon the ground, thou shalt not be established, nor thy kingdom. Wherefore now send and fetch him unto me, for he shall surely die.
32

అంతట యోనాతానుH3083 అతడెందుకుH4100 మరణH4191 శిక్ష నొందవలెను? అతడు ఏమిH4100 చేసెననిH6213 సౌలుH7586 నడుగగాH6030

And Jonathan answered Saul his father, and said unto him, Wherefore shall he be slain? what hath he done?
33

సౌలుH7586 అతనిని పొడువవలెననిH5221 యీటెH2595 విసిరెనుH2904; అందువలన తన తండ్రిH1 దావీదునుH1732 చంపH4191 నుద్దేశము గలిగియున్నాడనిH3615 యోనాతానుH3083 తెలిసికొనిH3045

And Saul cast a javelin at him to smite him: whereby Jonathan knew that it was determined of his father to slay David.
34

అత్యాH2750 గ్రహుడైH639 బల్లH7979 యొద్దనుండిH5973 లేచిH6965, తన తండ్రిH1 దావీదునుH1732 అవమానపరచిH3637 నందునH3588 అతని నిమిత్తముH3588 దుఃఖాక్రాంతుడైH6087 అమావాస్యH2320 పోయిన మరునాడుH8145 భోజనముH3899 చేయకుండెనుH3808.

So Jonathan arose from the table in fierce anger, and did eat no meat the second day of the month: for he was grieved for David, because his father had done him shame.
35

ఉదయమునH1242 యోనాతానుH3083 దావీదుతోH1732 నిర్ణయముచేసికొనినH4150 వేళకు ఒక పనివానిH5288 పిలుచుకొని పొలములోనికిH7704 పోయెనుH3318.

And it came to pass in the morning, that Jonathan went out into the field at the time appointed with David, and a little lad with him.
36

నీవు పరుగెత్తికొనిపోయిH7323 నేనుH595 వేయుH3384 బాణములనుH2671 వెదకుమనిH4672 ఆ పనివానితోH5288 అతడు చెప్పగాH559 వాడు పరుగెత్తుచున్నప్పుడుH7323 అతడుH1931 ఒక బాణముH2678 వాని అవతలకుH5674 వేసెనుH3384.

And he said unto his lad, Run, find out now the arrows which I shoot. And as the lad ran, he shot an arrow beyond him.
37

అయితే వాడుH5288 యోనాతానుH3083 వేసినH3384 బాణముH2678 ఉన్నచోటునకుH4725 వచ్చినప్పుడుH935 యోనాతానుH3083 వానిH5288 వెనుకనుండిH310 కేకH7121 వేసి--బాణముH2678 నీ అవతలనున్నదనిH1973 చెప్పిH559

And when the lad was come to the place of the arrow which Jonathan had shot, Jonathan cried after the lad, and said, Is not the arrow beyond thee?
38

వానిH5288 వెనుకH310 నుండి కేకవేసిH7121 -నీవు ఆలస్యముH5975 చేయకH408 దబ్బునH4120 రమ్మనెను; యోనాతానుH3083 పనివాడుH5288 బాణములనుH2678 కూర్చుకొనిH3950 తన యజమానునిH113 యొద్దకుH413 వాటిని తీసికొని వచ్చెనుH935 గాని

And Jonathan cried after the lad, Make speed, haste, stay not. And Jonathan's lad gathered up the arrows, and came to his master.
39

సంగతి ఏమియుH3972 వానికిH5288 తెలియకH3045 H3808 యుండెను. యోనాతానునకునుH3083 దావీదునకునుH1732 మాత్రముH389 ఆ సంగతిH1697 తెలిసిH3045 యుండెను.

But the lad knew not any thing: only Jonathan and David knew the matter.
40

యోనాతానుH3083 తన ఆయుధములనుH3627 వాని చేతికిచ్చిH5414 -వీటిని పట్టణమునకుH5892 తీసికొనిH935 పొమ్మనిH1980 చెప్పిH559 వాని పంపివేసెను.

And Jonathan gave his artillery unto his lad, and said unto him, Go, carry them to the city.
41

వాడుH5288 వెళ్లిపోయినH935 వెంటనే దావీదుH1732 దక్షిణపుH5045 దిక్కునుండిH681 బయటికి వచ్చిH6965 మూడుH7969 మారులుH6471 సాష్టాంగH5307 నమస్కారముH7812 చేసిన తరవాత వారు ఒకరిH376 నొకరుH7453 ముద్దుపెట్టుకొనుచుH5401 ఏడ్చుచుండిరిH1058. ఈలాగుండగా దావీదుH1732 మరింతH1431 బిగ్గరగా ఏడ్చెను.

And as soon as the lad was gone, David arose out of a place toward the south, and fell on his face to the ground, and bowed himself three times: and they kissed one another, and wept one with another, until David exceeded.
42

అంతట యోనాతానుH3083 -యెహోవాH3068 నీకును నాకును మధ్యనుH996 నీ సంతతికినిH2233 నా సంతతికినిH2233 మధ్యనుH996 ఎన్నటెన్నటికిH5769 సాక్షిగా నుండునుగాకH1961. మనH587 మిద్దరముH8147 యెహోవాH3068 నామమునుH8034 బట్టి ప్రమాణముH7650 చేసికొని యున్నాము గనుక మనస్సులో నెమ్మదిH7965 గలిగి పొమ్మనిH1980 దావీదుతోH1732 చెప్పగాH559 దావీదు లేచిH6965 వెళ్లిపోయెనుH1980; యోనాతానునుH3083 పట్టణమునకుH5892 తిరిగి వచ్చెనుH935.

And Jonathan said to David, Go in peace, forasmuch as we have sworn both of us in the name of the LORD, saying, The LORD be between me and thee, and between my seed and thy seed for ever. And he arose and departed: and Jonathan went into the city.

1 సమూయేలు అధ్యాయము 21

1

దావీదు నోబులోH5011 యాజకుడైనH3548 అహీమెలెకుH288 నొద్దకుH413 వచ్చెనుH935; అయితే అహీమెలెకుH288 దావీదుH1732 రాకకుH7125 భయపడిH2729 -నీవుH859 ఒంటరిగాH905 వచ్చితివేమనిH4069 అతని నడుగగాH559

Then came David to Nob to Ahimelech the priest: and Ahimelech was afraid at the meeting of David, and said unto him, Why art thou alone, and no man with thee?
2

దావీదుH1732 -రాజుH4428 నాకు ఒక పనిH1697 నిర్ణయించిH6680 -నేనుH595 నీ కాజ్ఞాపించిH6680 పంపినH7971 పనిH1697 యేదోH834 అదెవనితోనైనను చెప్పH3045 వద్దనెనుH408; నేను నా పనివారినిH5288 ఒకాH6423 నొకH492 చోటికిH4725 వెళ్ల నిర్ణయించితినిH3045;

And David said unto Ahimelech the priest, The king hath commanded me a business, and hath said unto me, Let no man know any thing of the business whereabout I send thee, and what I have commanded thee: and I have appointed my servants to such and such a place.
3

నీH3027 యొద్దH8478 ఏమిH4100 యున్నదిH3426? అయిదుH2568 రొట్టెలుగానిH3899 మరేమియుగానిH176 యుండినH4672 యెడల అది నా కిమ్మనిH5414 యాజకుడైన అహీమెలెకుతో అనగా

Now therefore what is under thine hand? give me five loaves of bread in mine hand, or what there is present.
4

యాజకుడుH3548 -సాధారణమైనH2455 రొట్టెH3899 నాయొద్దH3027 లేదుH369; పనివారుH5288 స్త్రీలకుH802 ఎడముగాH8104 నున్నవారైతేH518 ప్రతిష్ఠితమైనH6944 రొట్టెలుH3899 కలవనిH3426 దావీదుతోH1732 అనెనుH559.

And the priest answered David, and said, There is no common bread under mine hand, but there is hallowed bread; if the young men have kept themselves at least from women.
5

అందుకు దావీదుH1732 -నిజముగాH3588 నేను బయలుదేరి వచ్చినప్పటినుండిH3318 ఈ మూడుH8032 దినములుH8543 స్త్రీలుH802 మాకు దూరముగానే యున్నారు; పనివారిH5288 బట్టలుH3627 పవిత్రములేH6944; ఒకవేళH637 మేముచేయుకార్యముH1870 అపవిత్రమైనయెడలH2455 నేమి? రాజాజ్ఞనుబట్టిH3588 అది పవిత్రముగాH6942 ఎంచతగును అని యాజకునితోH3548 అనెనుH6030.

And David answered the priest, and said unto him, Of a truth women have been kept from us about these three days, since I came out, and the vessels of the young men are holy, and the bread is in a manner common, yea, though it were sanctified this day in the vessel.
6

అంతట యెహోవాH3068 సన్నిధినుండిH6440 తీసివేయబడినH5493 సన్నిధి రొట్టెలుH3899 తప్ప అక్కడH8033 వేరు రొట్టెలుH3899 లేకH3808 పోగాH518, వెచ్చనిH2527 రొట్టెలుH3899 వేయుH7760 దినమందుH3117 తీసివేయబడినH3947 ప్రతిష్ఠితమైనH6944 రొట్టెలను యాజకుడుH3548 అతని కిచ్చెనుH5414.

So the priest gave him hallowed bread: for there was no bread there but the shewbread, that was taken from before the LORD, to put hot bread in the day when it was taken away.
7

H1931 దినమునH3117 సౌలుయొక్కH7586 సేవకులలోH5650 ఒకడుH376 అక్కడH8033 యెహోవాH3068 సన్నిధినిH6440 ఉండెనుH6113; అతని పేరుH8034 దోయేగుH1673, అతడు ఎదోమీయుడుH130. అతడు సౌలుH7586 పసుల కాపరులకుH7462 పెద్దH47

Now a certain man of the servants of Saul was there that day, detained before the LORD; and his name was Doeg, an Edomite, the chiefest of the herdmen that belonged to Saul.
8

రాజుH4428 పనిH1697 వేగిరముగాH5169 జరుగవలెననిH1961 యెరిగి నా ఖడ్గమునైననుH2719 ఆయుధములనైననుH3627 నేను తేH3947 లేదుH3808. ఇక్కడH6311 నీయొద్దH3027 ఖడ్గమైననుH2719 ఈటెయైననుH2595 ఉన్నదాH3426 అని దావీదుH1732 అహీమెలెకుH288 నడుగగాH559

And David said unto Ahimelech, And is there not here under thine hand spear or sword? for I have neither brought my sword nor my weapons with me, because the king's business required haste.
9

యాజకుడుH3548 -ఏలాH425 లోయలోH6010 నీవు చంపినH5221 గొల్యాతుH1555 అను ఫిలిష్తీయునిH6430 ఖడ్గమున్నదిH2719, అదిగోH1931 బట్టతోH8071 చుట్టబడిH3874 ఏఫోదుH646 వెనుకH310 ఉన్నది, అది తప్పH2108 ఇక్కడH2088 మరిH3588 ఏ ఖడ్గమునులేదుH369, దాని తీసికొనుటకుH3947 నీకిష్టమైన యెడలH518 తీసికొనుH3947 మనగా దావీదుH1732 -దానికి సమమైనదొకటియు లేదుH369, నా కిH5414 మ్మనెనుH559.

And the priest said, The sword of Goliath the Philistine, whom thou slewest in the valley of Elah, behold, it is here wrapped in a cloth behind the ephod: if thou wilt take that, take it: for there is no other save that here. And David said, There is none like that; give it me.
10

అంతట దావీదుH1732 సౌలునకుH7586 భయపడినందునH6440H1931 దినముననేH3117 లేచిH6965 పారిపోయిH1272 గాతుH1661 రాజైనH4428 ఆకీషుH397 నొద్దకుH413 వచ్చెనుH935.

And David arose, and fled that day for fear of Saul, and went to Achish the king of Gath.
11

ఆకీషుH397 సేవకులుH5650 -ఈH2088 దావీదుH1732 ఆ దేశపుH776 రాజుH4428 కాడాH3808? వారు నాట్యమాడుచుH4246 గానప్రతిగానములుH6030 చేయుచు-సౌలుH7586 వేలకొలదిH505 హతముచేసెననియుH5221, దావీదుH1732 పదివేలకొలదిH7233 హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవేH2088 గదా అని అతనినిబట్టి రాజుతోH413 మాటలాడగాH559

And the servants of Achish said unto him, Is not this David the king of the land? did they not sing one to another of him in dances, saying, Saul hath slain his thousands, and David his ten thousands?
12

దావీదుH1732H428 మాటలుH1697 తన మనస్సులోH3824 నుంచుకొనిH7760 గాతుH1661 రాజైనH4428 ఆకీషునకుH397 బహుH3966 భయపడెనుH3372.

And David laid up these words in his heart, and was sore afraid of Achish the king of Gath.
13

కాబట్టి దావీదు వారి యెదుటH5869 తన చర్యH2940 మార్చుకొనిH8138 వెఱ్ఱివానివలెH1984 నటించుచు, ద్వారపుH8179 తలుపులH1817 మీదH5921 గీతలుH8427 గీయుచు, ఉమి్మH7388 తన గడ్డముH2206 మీదికిH413 కారనిచ్చుచుH3381 నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను.

And he changed his behaviour before them, and feigned himself mad in their hands, and scrabbled on the doors of the gate, and let his spittle fall down upon his beard.
14

కావున ఆకీషురాజుH397 -మీరు చూచితిరికదాH7200? వానికిH376 పిచ్చిపట్టినదిH7696, నాయొద్దకుH413 వీని నెందుకుH4100 తీసికొనిH935 వచ్చితిరి?

Then said Achish unto his servants, Lo, ye see the man is mad: wherefore then have ye brought him to me?
15

పిచ్చిచేష్టలుH7696 చేయు వారితో నాH589 కేమి పనిH2638? నా సన్నిధినిH5921 పిచ్చిచేష్టలుH7696 చేయుటకు వీనిH2088 తీసికొనిH935 వచ్చితిరేమి? వీడుH2088 నా నగరిH1004 లోనికిH413 రాH935 తగునా? అని తన సేవకులH5650 తోH413 అనెనుH559.

Have I need of mad men, that ye have brought this fellow to play the mad man in my presence? shall this fellow come into my house?

రోమీయులకు అధ్యాయము 11

1

ఆలాగైనయెడలG3767 నేనడుగునదేమనగాG3004, దేవుడుG2316 తనG848 ప్రజలనుG2992 విసర్జించెనాG683? అట్లనరాదుG3361. నేనుG1473 కూడG2532 ఇశ్రాయేలీయుడనుG2475, అబ్రాహాముG11 సంతానG4690 మందలిG1537 బెన్యామీనుG958 గోత్రమునందుG5443 పుట్టినవాడను.

I say then, Hath God cast away his people? God forbid. For I also am an Israelite, of the seed of Abraham, of the tribe of Benjamin.
2

తాను ముందెరిగినG4267 తనG848 ప్రజలనుG2992 దేవుడుG2316 విసర్జింపG683 లేదుG3756. ఏలీయానుG2243 గూర్చినG1722 భాగములో లేఖనముG1124 చెప్పునదిG3004 మీరెరుగరాG1492 G3756?

God hath not cast away his people which he foreknew. Wot ye not what the scripture saith of Elias? how he maketh intercession to God against Israel, saying,
3

ప్రభువాG2962, వారు నీG4675 ప్రవక్తలనుG4396 చంపిరిG615, నీG4675 బలిపీఠములనుG2379 పడగొట్టిరిG2679, నేG2504 నొక్కడనేG3441 మిగిలియున్నానుG5275, నాG3450 ప్రాణముG5590 తీయ జూచుచున్నారుG2212 అనిG3004 ఇశ్రాయేలునకుG2474 విరోధముగాG2596 దేవునిG2316 యెదుట అతడు వాదించుచున్నాడుG1793.

Lord, they have killed thy prophets, and digged down thine altars; and I am left alone, and they seek my life.
4

అయితేG235 దేవోక్తిG5538 అతనితోG846 ఏమిG5101 చెప్పుచున్నదిG3004? బయలుకుG896 మోకాG1119 ళ్లూననిG2578 G3756 యేడువేలమందిG2035 పురుషులనుG435 నేను శేషముగాG2641 నుంచుకొనియున్నాను.

But what saith the answer of God unto him? I have reserved to myself seven thousand men, who have not bowed the knee to the image of Baal.
5

ఆలాగుననేG3779 అప్పటిG3568 కాలG2540 మందుG1722 సయితముG2532 కృపయొక్కG5485 యేర్పాటుG1589 చొప్పునG2596 శేషముG3005 మిగిలి యున్నదిG1096.

Even so then at this present time also there is a remnant according to the election of grace.
6

అది కృపచేతనైనG5485 యెడలG1487 ఇకను క్రియలG2041 మూలమైనదిG1537 కాదుG3765; కానియెడలG1893 కృపG5485 ఇకను కృపG5485 కాకపోవునుG3765.

And if by grace, then is it no more of works: otherwise grace is no more grace. But if it be of works, then is it no more grace: otherwise work is no more work.
7

ఆలాగైనG3767 ఏమగునుG5101?ఇశ్రాయేలుG2474 వెదకునదిG1934 ఏదో అది వారికి దొరకG2013 లేదుG3756, ఏర్పాటుG1589 నొందినవారికి అది దొరికెనుG2013; తక్కినG3062 వారు కఠినచిత్తులైరిG4456.

What then? Israel hath not obtained that which he seeketh for; but the election hath obtained it, and the rest were blinded
8

ఇందువిషయమైG2531 -నేటిG2250 G4594 వరకు దేవుడుG2316 వారికిG846 నిద్రమత్తుగలG2659 మనస్సునుG4151,చూడG991 లేనిG3361 కన్నులనుG3788, వినG191 లేనిG3361 చెవులనుG3775 ఇచ్చియున్నాడనిG1325 వ్రాయబడియున్నదిG1125.

According as it is written, God hath given them the spirit of slumber, eyes that they should not see, and ears that they should not hear;) unto this day.
9

మరియుG2532 వారిG848 భోజనముG5132 వారికి ఉరిగానుG3803, బోనుగానుG2339, ఆటంకముగానుG4625 వారిG846 క్రియలకు ప్రతిఫలముగానుG468 ఉండునుG1096 గాక.

And David saith, Let their table be made a snare, and a trap, and a stumblingblock, and a recompence unto them:
10

వారు చూడకుండునట్లుG991 G3361 వారిG848 కన్నులకుG3788 చీకటిG4654 కమ్మును గాక. వారిG848 వీపునుG3577 ఎల్లప్పుడునుG1275 వంగిG4781 పోవునట్లు చేయుము అని దావీదుG1138 చెప్పుచున్నాడుG3004.

Let their eyes be darkened, that they may not see, and bow down their back alway.
11

కాబట్టిG3767 నేనడుగునదిG3004 ఏమనగా, వారుG3361 పడిపోవునట్లుగాG4417 తొట్రిల్లిరాG4098? అట్లనరాదుG3361.

I say then, Have they stumbled that they should fall? God forbid: but rather through their fall salvation is come unto the Gentiles, for to provoke them to jealousy.
12

వారికి రోషముG3863 పుట్టించుటకై వారిG848 తొట్రుపాటుG3900 వలన అన్యజనులకుG1484 రక్షణకలిగెనుG4991. వారిG848 తొట్రుపాటుG3900 లోకమునకుG2889 ఐశ్వర్యమునుG4149, వారిG848 క్షీణదశG2275 అన్యజనులకుG1484 ఐశ్వర్యమునుG4149 అయినయెడల వారిG848 పరిపూర్ణతG4138 యెంతG4214 యెక్కువగాG3123 ఐశ్వర్యకరమగును!

Now if the fall of them be the riches of the world, and the diminishing of them the riches of the Gentiles; how much more their fulness?
13

అన్యజనులగుG1484 మీతోG5213 నేను మాటలాడుచున్నానుG3004. నేనుG1473 అన్యజనులకుG1484 అపొస్తలుడనైG652 యున్నానుG1510 గనుకG1063 ఏ విధముననైననుG4459 నాG3450 రక్తసంబంధులకుG4561 రోషముG3863 పుట్టించి,

For I speak to you Gentiles, inasmuch as I am the apostle of the Gentiles, I magnify mine office:
14

వారిG846 లోG1537 కొందరినైననుG5100 రక్షింపవలెననిG4982 నాG3450 పరిచర్యనుG1248 ఘనపరచుచున్నానుG1392.

If by any means I may provoke to emulation them which are my flesh, and might save some of them.
15

వారినిG846 విసర్జించుటG580, లోకమునుG2889 దేవునితో సమాధానపరచుటG2643 అయిన యెడలG1487, వారిని చేర్చుకొనుటG4356 యేమగునుG5101? మృతులుG3498 సజీవులైనట్టేG2222 అగును గదాG1508?

For if the casting away of them be the reconciling of the world, what shall the receiving of them be, but life from the dead?
16

ముద్దలో మొదటిG536 పిడికెడు పరిశుద్ధమైనG40 దైతేG1487 ముద్దంతయుG5445 G2532 పరిశుద్ధమే; వేరుG4491 పరిశుద్ధమైనG40 దైతేG1487 కొమ్మలునుG2798 పరిశుద్ధములే.

For if the firstfruit be holy, the lump is also holy: and if the root be holy, so are the branches.
17

అయితే కొమ్మలలో కొన్నిG5100 విరిచివేయబడిG1575, అడవి ఒలీవG65 కొమ్మవైయున్నG5607 నీవు వాటిG846 మధ్యనG1722 అంటుకట్టబడిG1461, ఒలీవచెట్టుయొక్కG1636 సారవంతమైనG4096 వేరులోG4491 వాటితోG1096 కలిసి పాలు పొందినG4791 యెడల, ఆ కొమ్మలపైనG2798 నీవు అతిశయింపకుముG2620.

And if some of the branches be broken off, and thou, being a wild olive tree, wert graffed in among them, and with them partakest of the root and fatness of the olive tree;
18

నీవు అతిశయించితివాG2620 G1487, వేరుG4491 నిన్నుG4571 భరించుచున్నదిగానిG235 నీవుG4771 వేరునుG4491 భరించుటG941 లేదుG3756.

Boast not against the branches. But if thou boast, thou bearest not the root, but the root thee.
19

అందుకుG3767 నేనుG1473 అంటుకట్టబడుG1461 నిమిత్తము కొమ్మలుG2798 విరిచివేయబడినవనిG1575 నీవు చెప్పుదువుG2046.

Thou wilt say then, The branches were broken off, that I might be graffed in.
20

మంచిదిG2573; వారు అవిశ్వాసమునుబట్టిG570 విరిచివేయబడిరిG1575, నీవైతేG4771 విశ్వాసమునుబట్టిG4102 నిలిచియున్నావుG2476; గర్వింపకG5309 భయపడుముG5399;

Well; because of unbelief they were broken off, and thou standest by faith. Be not highminded, but fear:
21
దేవుడుG2316 స్వాభావికమైనG5449 కొమ్మలనుG2798 విడిచిపెట్టనిG5339 G3756 యెడలG1487 నిన్నునుG4675 విడిచిపెట్టడుG5339 G3761.
For if God spared not the natural branches, take heed lest he also spare not thee.
22
కాబట్టిG3767 దేవునిG2316 అనుగ్రహమునుG5544 కాఠిన్యమునుG663 అనగా పడిపోయినG4098 వారిమీదG1909 కాఠిన్యమునుG663, నీవు అనుగ్రహG5544 ప్రాప్తుడవై నిలిచియున్నG1961 యెడలG1437 నీG4571 మీదG1909 ఉన్న దేవుని అనుగ్రహమునుG5544 చూడుముG1492; అట్లు నిలువని యెడల నీవునుG4771 G2532 నరికివేయబడుదువుG1581.
Behold therefore the goodness and severity of God: on them which fell, severity; but toward thee, goodness, if thou continue in his goodness: otherwise thou also shalt be cut off.
23
వారునుG1565 G2532 తమ అవిశ్వాసములోG570 నిలువకపోయినయెడలG1961 అంటుకట్టబడుదురుG1461; దేవుడుG2316 వారిని మరలG3825 అంటు కట్టుటకుG1461 శక్తిగలవాడుG2076 G1415.
And they also, if they abide not still in unbelief, shall be graffed in: for God is able to graff them in again.
24
ఎట్లనగాG1063 నీవుG4771 స్వాభావికమైనG5449 అడవిG65 ఒలీవ చెట్టునుండిG1537 కోయబడిG1581 స్వభావG5449 విరుద్ధముగాG3844 మంచి ఒలీవ చెట్టునG2565 అంటుకట్టబడినG1461 యెడలG1487 స్వాభావికమైనG5449 కొమ్మలగు వారు మరిG3123 నిశ్చయముగా తమ సొంతG2398 ఒలీవచెట్టునG1636 అంటుకట్టబడరాG1461?
For if thou wert cut out of the olive tree which is wild by nature, and wert graffed contrary to nature into a good olive tree: how much more shall these, which be the natural branches, be graffed into their own olive tree?
25
సహోదరులారాG80, మీదృష్టికిG1438 మీరే బుద్ధిమంతులమనిG5429 అనుకొనకుండునట్లు ఈG5124 మర్మముG3466 మీరుG5209 తెలిసికొన గోరుచున్నానుG2309. అదేమనగాG1063, అన్యజనులG1484 ప్రవేశముG1525 సంపూర్ణG4138 మగువరకుG891 ఇశ్రాయేలునకుG2474 కఠినG4457 మనస్సు కొంతమట్టుకుG3313 కలిగెనుG1096.
For I would not, brethren, that ye should be ignorant of this mystery, lest ye should be wise in your own conceits; that blindness in part is happened to Israel, until the fulness of the Gentiles be come in.
26
వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడుG4506 సీయోనుG4622 లోనుండిG1537 వచ్చిG2240 యాకోబులోG2384 నుండిG575 భక్తిహీనతనుG763 తొలగించునుG654;
And so all Israel shall be saved: as it is written, There shall come out of Sion the Deliverer, and shall turn away ungodliness from Jacob:
27
నేను వారిG848 పాపములనుG266 పరిహరించినప్పుడుG851 నావలన వారికిG846 కలుగుG3844 నిబంధనG1242 ఇదియేG3778 అని వ్రాయబడిG1125 నట్టుG2531 ఇశ్రాయేలుG2474 జనులందరునుG3956 రక్షింపబడుదురుG4982.
For this is my covenant unto them, when I shall take away their sins.
28
సువార్తG2098 విషయమైతేG2596 వారు మిమ్మునుబట్టిG1223 శత్రువులుG2190 గానిG1161, యేర్పాటుG1589 విషయమైతేG2596 పితరులనుబట్టిG1223 ప్రియులైG27 యున్నారు.
As concerning the gospel, they are enemies for your sakes: but as touching the election, they are beloved for the fathers' sakes.
29
ఏలయనగాG1063, దేవుడుG2316 తన కృపావరములG5486 విషయములోను, పిలుపుG2821 విషయములోను పశ్చాత్తాపG278 పడడు.
For the gifts and calling of God are without repentance.
30
మీరుG5210 గతకాలమందుG4218 దేవునికిG2316 అవిధేయులైG544 యుండిG2532, యిప్పుడుG3568 వారిG5130 అవిధేయతనుబట్టిG543 కరుణింపబడితిరిG1653.
For as ye in times past have not believed God, yet have now obtained mercy through their unbelief:
31
అటువలెనేG3779 మీG5212 యెడల చూపబడిన కరుణనుG1656 బట్టి వారునుG846 G2532 ఇప్పుడు కరుణపొందుG1653 నిమిత్తము, ఇప్పుడుG3568 వారుG3778 అవిధేయులైG544 యున్నారు
Even so have these also now not believed, that through your mercy they also may obtain mercy.
32
అందరియెడలG3956 కరుణG1653 చూపవలెనని, దేవుడుG2316 అందరినిG3956 అవిధేయతాస్థితిలోG543 మూసివేసిG4788 బంధించియున్నాడు.
For God hath concluded them all in unbelief, that he might have mercy upon all.
33
ఆహాG5599, దేవునిG2316 బుద్ధిG4678 జ్ఞానములG1108 బాహుళ్యముG4149 ఎంతో గంభీరముG899; ఆయనG848 తీర్పులుG2917 శోధింప నెంతోG5613 అశక్యములుG419; ఆయనG848 మార్గములెంతోG3598 అగమ్యములుG421.
O the depth of the riches both of the wisdom and knowledge of God! how unsearchable are his judgments, and his ways past finding out!
34
ప్రభువుG2962 మనస్సునుG3563 ఎరిగినG1097 వాడెవడుG5101? ఆయనకుG1096 ఆలోచనG4825 చెప్పిన వాడెవడుG5101?
For who hath known the mind of the Lord? or who hath been his counsellor?
35
ముందుగా ఆయనG846 కిచ్చిG4272, ప్రతిఫలముG467 పొందగలవాడెవడు?
Or who hath first given to him, and it shall be recompensed unto him again?
36
ఆయనG846 మూలముననుG1537 ఆయనG846 ద్వారానుG1223 ఆయనG846 నిమిత్తమునుG1519 సమస్తముG3956 కలిగియున్నవి. యుగములG165 వరకు ఆయనకుG846 మహిమG1391 కలుగును గాక. ఆమేన్‌G281.
For of him, and through him, and to him, are all things: to whom be glory for ever. Amen.

రోమీయులకు అధ్యాయము 12

1
కాబట్టిG3767 సహోదరులారాG80, పరిశుద్ధమునుG40 దేవునికిG2316 అనుకూలమునైనG2101 సజీవG2198 యాగముగాG2378 మీG5216 శరీరములనుG4983 ఆయనకు సమర్పించుకొనుడనిG3936 దేవునిG2316 వాత్సల్యమునుG3628 బట్టిG1223 మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG3870. ఇట్టి సేవG2999 మీకుG5216 యుక్తమైనదిG3050.
I beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service.
2

మీరు ఈG5129 లోకG165 మర్యాదను అనుసరింపకG4964 G3361, ఉత్తమమునుG18, అనుకూలమునుG2101, సంపూర్ణమునైG5046 యున్న దేవునిG2316 చిత్తG2307 మేదోG5101 పరీక్షించిG1381 తెలిసికొనునట్లు మీG5216 మనస్సుG3563 మారి నూతనమగుటవలనG342 రూపాంతరముG3339 పొందుడి.

And be not conformed to this world: but be ye transformed by the renewing of your mind, that ye may prove what is that good, and acceptable, and perfect, will of God.
3
తన్నుతాను ఎంచుకొనG5426 తగినదానిG1163 కంటెG3844 ఎక్కువగా ఎంచుకొనకG3361, దేవుడుG2316 ఒక్కొకనికిG1538 విభజించిG3307 యిచ్చిన విశ్వాసG4102 పరిమాణG3358 ప్రకారముG5613, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకైG4993 తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెననిG5426, నాకుG3427 అనుగ్రహింపబడినG1325 కృపనుG5485 బట్టిG1223 మీG5213 లోG1722 నున్నG5607 ప్రతిG3956 వానితోను చెప్పుచున్నానుG3004.
For I say, through the grace given unto me, to every man that is among you, not to think of himself more highly than he ought to think; but to think soberly, according as God hath dealt to every man the measure of faith.
4
ఒక్కG1520 శరీరముG4983 లోG1722 మనకు అనేకG4183 అవయవముG3196 లుండిననుG2192, ఈ అవయవముG3196 లన్నిటికినిG3956 ఒక్కటేG846 పనిG4234 యేలాగుG2509 ఉండదోG2192 G3756,
For as we have many members in one body, and all members have not the same office:
5
ఆలాగేG3779 అనేకులమైనG4183 మనము క్రీస్తుG5547 లోG1722 ఒక్కG1520 శరీరముగాG4983 ఉండిG2070, ఒకనికొకరముG240 ప్రత్యేకముగా అవయవములమైG3196 యున్నాము.
So we, being many, are one body in Christ, and every one members one of another.
6
మనG2254 కనుగ్రహింపబడినG1325 కృపG5485 చొప్పునG2596 వెవ్వేరుG1313 కృపావరములుG5486 కలిగినవారమైG2192 యున్నాము గనుకG1161,
Having then gifts differing according to the grace that is given to us, whether prophecy, let us prophesy according to the proportion of faith;
7
ప్రవచనవరG4394 మైతేG1535 విశ్వాసG4102 పరిమాణముG356 చొప్పునG2596 ప్రవచింతము;పరిచర్యG1248 యైతేG1535 పరిచర్యG1248 లోనుG1722,
Or ministry, let us wait on our ministering: or he that teacheth, on teaching;
8

బోధించువాG1321 డైతేG1535 బోధించుటG1319 లోనుG1722, హెచ్చరించువాG3870 డైతేG1535 హెచ్చరించుటG3874 లోనుG1722 పనికలిగియుందము. పంచిపెట్టువాడుG3330 శుద్ధమనస్సుG572 తోనుG1722, పైవిచారణG4291 చేయువాడు జాగ్రత్తG4710 తోనుG1722, కరుణించువాడుG1653 సంతోషముG2432 తోనుG1722 పని జరిగింపవలెను.

Or he that exhorteth, on exhortation: he that giveth, let him do it with simplicity; he that ruleth, with diligence; he that sheweth mercy, with cheerfulness.
9

మీ ప్రేమG26 నిష్కపటమైనదైG505 యుండవలెను. చెడ్డదానిG4190 నసహ్యించుకొనిG655 మంచిదానినిG18 హత్తుకొనిG2853 యుండుడి.

Let love be without dissimulation. Abhor that which is evil; cleave to that which is good.
10

సహోదర ప్రేమG5360 విషయములో ఒకనియందొకడుG240 అనురాగముగలవారైG5387, ఘనతవిషయములోG5092 ఒకని నొకడుG240 గొప్పగా ఎంచుకొనుడిG4285.

Be kindly affectioned one to another with brotherly love; in honour preferring one another;
11

ఆసక్తిG4710 విషయములో మాంద్యులుG3636 కాకG3361, ఆత్మయందుG4151 తీవ్రతగలవారైG2204 ప్రభువునుG2962 సేవించుడిG1398.

Not slothful in business; fervent in spirit; serving the Lord;
12

నిరీక్షణగలవారైG1680 సంతోషించుచుG5463, శ్రమయందుG2347 ఓర్పుG5278 గలవారై, ప్రార్థనయందుG4335 పట్టుదలG4342 కలిగియుండుడి.

Rejoicing in hope; patient in tribulation; continuing instant in prayer;
13

పరిశుద్ధులG40 అవసరములలోG5532 పాలుపొందుచుG2841, శ్రద్ధగా ఆతిథ్యముG5381 ఇచ్చుచుండుడిG1377.

Distributing to the necessity of saints; given to hospitality.
14

మిమ్మునుG5209 హింసించువారినిG1377 దీవించుడిG2127; దీవించుడిG2127 గానిG2532 శపింపG2672 వద్దుG3361.

Bless them which persecute you: bless, and curse not.
15

సంతోషించుG5463 వారితోG3326 సంతోషించుడిG5463;

Rejoice with them that do rejoice, and weep with them that weep.
16

ఏడ్చుG2799 వారితోG3326 ఏడువుడిG2799; ఒకనితో నొకడుG240 మనస్సుకలిసిG5426 యుండుడి. హెచ్చుG5308 వాటియందు మనస్సుంచకG3361 తగ్గువాటియందుG5011 ఆసక్తులైG4879 యుండుడి. మీకు మీరేG1438 బుద్ధిమంతులమనిG5429 అనుకొనవద్దుG3361.

Be of the same mind one toward another. Mind not high things, but condescend to men of low estate. Be not wise in your own conceits.
17

కీడుకుG2556 ప్రతిG591 కీడెG2556 వనికినిG3367 చేయవద్దు; మనుష్యుG444 లందరిG3956 దృష్టికిG1799 యోగ్యమైనవాటినిగూర్చిG2570 ఆలోచనG4306 కలిగి యుండుడి.

Recompense to no man evil for evil. Provide things honest in the sight of all men.
18

శక్యమైతేG1487 G1415 మీG5216 చేతనైనంతG1415 మట్టుకు సమస్తG3956 మనుష్యులG444 తోG3326 సమాధానముగాG1514 ఉండుడి.

If it be possible, as much as lieth in you, live peaceably with all men.
19

ప్రియులారాG27, మీకు మీరేG1438 పగతీర్చుG1556 కొనకG3361, దేవుని ఉగ్రతకుG3709 చోటియ్యుడిG5117 G1325 -పగతీర్చుటG1557 నాG1698 పని, నేనేG1473 ప్రతిఫలముG467 నిత్తును అని ప్రభువుG2962 చెప్పుచున్నాడనిG3004 వ్రాయబడిG1125 యున్నది.

Dearly beloved, avenge not yourselves, but rather give place unto wrath: for it is written, Vengeance is mine; I will repay, saith the Lord.
20

కాబట్టిG3767, నీG4675 శత్రువుG2190 ఆకలిG3983 గొనియుంటే G1437 అతనికిG846 భోజనముG5595 పెట్టుము, దప్పిG1372 గొనియుంటేG1437 దాహమిమ్ముG4222; ఆలాగుG5124 చేయుటG4610 వలనG1063 అతనిG848 తలG2776 మీదG1909 నిప్పులుG4442 కుప్పగాG4987 పోయుదువు.

Therefore if thine enemy hunger, feed him; if he thirst, give him drink: for in so doing thou shalt heap coals of fire on his head.
21

కీడుG2556 వలనG5259 జయింపG3528 బడకG3361, మేలుG18 చేతG1722 కీడునుG2556 జయించుముG3528.

Be not overcome of evil, but overcome evil with good.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.