Day 10
Day 11 : ఆదికాండము 25-26 & మత్తయి 13
Day 12

ఆదికాండము అధ్యాయము 25

1

అబ్రాహాముH85 మరలH3254 ఒక స్త్రీనిH802 వివాహము చేసికొనెనుH3947, ఆమె పేరుH8034 కెతూరాH6989.

Then again Abraham took a wife, and her name was Keturah.
2

ఆమె అతనికి జిమ్రానుH2175, యొక్షానుH3370, మెదానుH4091, మిద్యానుH4080, ఇష్బాకుH3435, షూవహుH7744 అనువారిని కనెనుH3205.

And she bare him Zimran, and Jokshan, and Medan, and Midian, and Ishbak, and Shuah.
3

యొక్షానుH3370 షేబనుH7614 దెదానునుH1719 కనెనుH3205. అష్షూరీయులుH805 లెతూషీయులుH3912 లెయుమీయులుH3817 అనువారు ఆ దెదానుH1719 సంతతిH1121వారుH1961.

And Jokshan begat Sheba, and Dedan. And the sons of Dedan were Asshurim, and Letushim, and Leummim.
4

ఏయిఫాH5891 ఏఫెరుH6081 హనోకుH2585 అబీదాH28 ఎల్దాయాH420 అనువారు ఆ మిద్యానుH4080 సంతతివారుH1121. వీH428రందరుH3605 కెతూరాH6989 సంతతివారుH1121.

And the sons of Midian; Ephah, and Epher, and Hanoch, and Abida, and Eldaah. All these were the children of Keturah.
5

అబ్రాహాముH85 తనకు కలిగినది యావత్తుH3605 ఇస్సాకుH3327 కిచ్చెనుH5414.

And Abraham gave all that he had unto Isaac.
6

అబ్రాహాముH85 తన ఉపపత్నులH6370 కుమారులకుH1121 బహుమానముH4979లిచ్చిH5414, తాను సజీవుడైH2416 యుండగానేH5750 తన కుమారుడగుH1121 ఇస్సాకుH3327 నొద్దనుండిH4480 తూర్పుతట్టుగాH6924 తూర్పుH6924 దేశముH776నకుH413 వారిని పంపివేసెనుH7971.

But unto the sons of the concubines, which Abraham had, Abraham gave gifts, and sent them away from Isaac his son, while he yet lived, eastward, unto the east country.
7

అబ్రాహాముH85 బ్రదికినH2416 సంవత్సరములుH8141 నూటH3967 డెబ్బదిH8141యైదుH7657.

And these are the days of the years of Abraham's life which he lived, an hundred threescore and fifteen years.
8

అబ్రాహాముH85 నిండుH7649 వృద్ధాప్యమునకుH2205 వచ్చినవాడై మంచిH2896 ముసలితనమునH7872 ప్రాణమువిడిచిH1478 మృతిబొందిH4191 తన పితరులH5971యొద్దకుH413 చేర్చబడెనుH622.

Then Abraham gave up the ghost, and died in a good old age, an old man, and full of years; and was gathered to his people.
9

హిత్తీయుడైనH6085 సోహరుH6714 కుమారుడగుH1121 ఎఫ్రోనుH6085 పొలH7704మందలిH413 మక్పేలాH4375 గుహH4631లోH413 అతని కుమారులగుH1121 ఇస్సాకునుH3327 ఇష్మాయేలునుH3458 అతనిని పాతిపెట్టిరిH6912; అది మమ్రేH4471 యెదుటH5921 నున్నదిH6440.

And his sons Isaac and Ishmael buried him in the cave of Machpelah, in the field of Ephron the son of Zohar the Hittite, which is before Mamre;
10

అబ్రాహాముH85 హేతుH2845 కుమారులH1121యొద్దH4480 కొనినH7069 పొలములోనేH7704 అబ్రాహామునుH85 అతని భార్యయైనH802 శారాయునుH8283 పాతిపెట్టబడిరిH6912.

The field which Abraham purchased of the sons of Heth: there was Abraham buried, and Sarah his wife.
11

అబ్రాహాముH85 మృతిబొందినH4194 తరువాతH310 దేవుడుH430 అతని కుమారుడగుH1121 ఇస్సాకునుH3327 ఆశీర్వదించెనుH1288; అప్పుడు ఇస్సాకుH3327 బేయేర్‌ లహాయిరోయిH883 దగ్గరH5973 కాపురముండెనుH3427.

And it came to pass after the death of Abraham, that God blessed his son Isaac; and Isaac dwelt by the well Lahairoi.
12

ఐగుప్తీయురాలునుH4713 శారాH8283 దాసియునైనH8198 హాగరుH1904 అబ్రాహామునకుH85 కనినH3205 అబ్రాహాముH85 కుమారుడగుH1121 ఇష్మాయేలుH3458 వంశావళిH8435 యిదేH428.

Now these are the generations of Ishmael, Abraham's son, whom Hagar the Egyptian, Sarah's handmaid, bare unto Abraham:
13

ఇష్మాయేలుH3458 జ్యేష్ఠకుమారుడైనH1060 నేబాయోతుH5032 కేదారుH6938 అద్బయేలుH110 మిబ్శాముH4017

And these are the names of the sons of Ishmael, by their names, according to their generations: the firstborn of Ishmael, Nebajoth; and Kedar, and Adbeel, and Mibsam,
14

మిష్మాH4927 దూమా H1746మశ్శాH4854

And Mishma, and Dumah, and Massa,
15

హదరుH2316 తేమాH8485 యెతూరుH3195 నాపీషుH5305 కెదెమాH6929

Hadar, and Tema, Jetur, Naphish, and Kedemah:
16

ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరులH8034 చొప్పున ఇష్మాయేలుH3458 కుమారులయొక్కH1121 పేరులుH8034 వారి వారి గ్రామములలోనుH2691 వారి వారి కోటలలోనుH2918 ఇష్మాయేలుH3458 కుమారులుH1121 వీరేH428, వారి పేరులుH8034 ఇవేH428, వారివారి జనముల ప్రకారముH523 వారు పంH6240డ్రెండుగురుH8147 రాజులుH5387.

These are the sons of Ishmael, and these are their names, by their towns, and by their castles; twelve princes according to their nations.
17

ఇష్మాయేలుH3458 బ్రదికినH2416 సంవత్సరములుH8141 నూటH3967 ముప్పదిH7970 యేడుH7651. అప్పుడతడు ప్రాణమువిడిచిH1478 మృతిబొందిH4191 తన పితరులH5971 యొద్దకుH413 చేర్చబడెనుH622.

And these are the years of the life of Ishmael, an hundred and thirty and seven years: and he gave up the ghost and died; and was gathered unto his people.
18

వారు అష్షూరునకుH804 వెళ్లుH935 మార్గమున హవీలాH2341 మొదలుకొనిH4480 ఐగుప్తుH4714 ఎదుటనున్నH5921 షూరుH7793వరకుH5704 నివసించువారు.H7931 అతడు తన సహోదరుH251లందరిH3605 యెదుటH6440 నివాస మేర్పరచుకొనెనుH7931.

And they dwelt from Havilah unto Shur, that is before Egypt, as thou goest toward Assyria: and he died in the presence of all his brethren.
19

అబ్రాహాముH85 కుమారుడగుH1121 ఇస్సాకుH3327 వంశావళిH8435 యిదేH428. అబ్రాహాముH85 ఇస్సాకునుH3327 కనెనుH3205.

And these are the generations of Isaac, Abraham's son: Abraham begat Isaac:
20

ఇస్సాకుH3327 పద్దనరాముH6307లోH4480 నివసించు సిరియావాడైనH761 బెతూయేలుH1328 కుమార్తెయునుH1323 సిరియావాడైనH761 లాబానుH3837 సహోదరియునైనH269 రిబ్కానుH7259 పెండ్లిచేసిH802కొన్నప్పుడుH3947 నలుబదిH705 సంవత్సరముH8141లవాడుH1961.

And Isaac was forty years old when he took Rebekah to wife, the daughter of Bethuel the Syrian of Padanaram, the sister to Laban the Syrian.
21

ఇస్సాకుH3327 భార్యH802 గొడ్రాలుH6135 గనుకH3588 అతడు ఆమె విషయమైH5227 యెహోవానుH3068 వేడుకొనెనుH6279. యెహోవాH3068 అతని ప్రార్థన వినెనుH6279 గనుక అతని భార్యయైనH802 రిబ్కాH7259 గర్భవతి ఆయెనుH2029.

And Isaac intreated the LORD for his wife, because she was barren: and the LORD was intreated of him, and Rebekah his wife conceived.
22

ఆమె గర్భములోH7130 శిశువులుH1121 ఒకనితో నొకడు పెనుగులాడిరిH7533 గనుక ఆమె–ఈలాగైతేH3651 నేనుH595 బ్రదుకుట యెందుకనిH4100 అనుకొని యీ విషయమై యెహోవానుH3068 అడుగH1875 వెళ్లెనుH1980. అప్పుడు యెహోవాH3068 ఆమెతో నిట్లనెనుH559

And the children struggled together within her; and she said, If it be so, why am I thus? And she went to enquire of the LORD.
23

–రెండుH8147 జనములుH1471 నీ గర్భములోH990 కలవు. రెండుH8147 జనపదములుH3816 నీ కడుపుH4578లోనుండిH4480 ప్రత్యేకముగా వచ్చునుH6504. ఒక జనపదముH3816కంటెH4480 ఒక జనపదముH3816 బలిష్టమైయుండునుH553. పెద్దవాడుH7227 చిన్నవానికిH6810 దాసుడగునుH5647 అనెనుH559.

And the LORD said unto her, Two nations are in thy womb, and two manner of people shall be separated from thy bowels; and the one people shall be stronger than the other people; and the elder shall serve the younger.
24

ఆమె ప్రసూతి కావలసినH3205 దినములుH3117 నిండినప్పుడుH4390 ఆమె గర్భమందుH990 కవలవారు ఉండిరిH8380.

And when her days to be delivered were fulfilled, behold, there were twins in her womb.
25

మొదటివాడుH7223 ఎఱ్ఱనివాడుగాH132 బయటికివచ్చెనుH3318. అతని ఒళ్లంతయుH3605 రోమH8181 వస్త్రమువలె నుండెనుH155 గనుక అతనికి ఏశావుH6215 అను పేరుH8034 పెట్టిరిH7121.

And the first came out red, all over like an hairy garment; and they called his name Esau.
26

తరువాతH3651 అతని సహోదరుడుH251 బయటికి వచ్చినప్పుడుH3318 అతని చెయ్యిH3027 ఏశావుH6215 మడిమెనుH6119 పట్టుకొనియుండెనుH270 గనుక అతనికి యాకోబుH3290 అను పేరుH8034 పెట్టబడెనుH7121. ఆమె వారిని కనినప్పుడుH3205 ఇస్సాకుH3327 అరువదిH8346యేండ్లవాడుH8141.

And after that came his brother out, and his hand took hold on Esau's heel; and his name was called Jacob: and Isaac was threescore years old when she bare them.
27

ఆ చిన్నవారుH5288 ఎదిగినప్పుడుH1431 ఏశావుH6215 వేటాడుటయందుH6718 నేర్పరియైH3045 అరణ్యH7704వాసిగాH376 నుండెనుH1961; యాకోబుH3290 సాధువైH8535 గుడారములలోH168 నివసించుచుండెనుH3427.

And the boys grew: and Esau was a cunning hunter, a man of the field; and Jacob was a plain man, dwelling in tents.
28

ఇస్సాకుH3327 ఏశావుH6215 తెచ్చిన వేటమాంసమునుH6718 తినుచుండెనుH6310 గనుక అతనిH853 ప్రేమించెనుH157; రిబ్కాH7259 యాకోబునుH3290 ప్రేమించెనుH157.

And Isaac loved Esau, because he did eat of his venison: but Rebekah loved Jacob.
29

ఒకనాడు యాకోబుH3290 కలగూరవంటకముH5138 వండుకొను చుండగాH2102 ఏశావుH6215 అలసినవాడైH5889 పొలముH7704లోనుండిH4480 వచ్చిH935

And Jacob sod pottage: and Esau came from the field, and he was faint:
30

–నేనుH595 అలసియున్నానుH5889; ఆ యెఱ్ఱయెఱ్ఱగాH122 నున్న దానిలోH4480 కొంచెము దయచేసిH4994 నాకు పెట్టుమనిH3938 అడిగెనుH559; అందుH3651చేతH5921 అతని పేరుH8034 ఎదోముH123 అనబడెనుH7121.

And Esau said to Jacob, Feed me, I pray thee, with that same red pottage; for I am faint: therefore was his name called Edom.
31

అందుకు యాకోబుH3290–నీ జ్యేష్ఠత్వముH1062 నేడుH3117 నాకిమ్మనిH4376 అడుగగాH559

And Jacob said, Sell me this day thy birthright.
32

ఏశావుH6215–నేను చావH4191బోవుచున్నానుH1980 గదా జ్యేష్ఠత్వముH1062 నాకెందుH4100కనెనుH559

And Esau said, Behold, I am at the point to die: and what profit shall this birthright do to me?
33

యాకోబుH3290–నేడుH3117 నాతో ప్రమాణము చేయుH7650మనెనుH559. అతడు యాకోబుతోH3290 ప్రమాణముచేసిH7650 అతనికి జ్యేష్ఠత్వమునుH1062 అమ్మివేయగాH4376

And Jacob said, Swear to me this day; and he sware unto him: and he sold his birthright unto Jacob.
34

యాకోబుH3290 ఆహారమునుH3899 చిక్కుడుకాయలH5742 వంటకమునుH5138 ఏశావుH6215 కిచ్చెనుH5414; అతడు తినిH398 త్రాగిH8354 లేచిH6965పోయెనుH1980. అట్లు ఏశావుH6215 తన జ్యేష్ఠత్వమునుH1062 తృణీకరించెనుH959.

Then Jacob gave Esau bread and pottage of lentiles; and he did eat and drink, and rose up, and went his way: thus Esau despised his birthright.

ఆదికాండము అధ్యాయము 26

1

అబ్రాహాముH85 దినములలోH3117 వచ్చినH1961 మొదటిH7223 కరవుH7458 గాకH905 మరియొక కరవుH7458 ఆ దేశములోH776 వచ్చెనుH1961. అప్పడు ఇస్సాకుH3327 గెరారులోనున్నH1642 ఫిలిష్తీయులH6430 రాజైనH4428 అబీమెలెకుH40 నొద్దకుH413 వెళ్లెనుH1980.

And there was a famine in the land, beside the first famine that was in the days of Abraham. And Isaac went unto Abimelech king of the Philistines unto Gerar.
2

అక్కడ యెహోవాH3068 అతనికిH413 ప్రత్యక్షమైH7200–నీవు ఐగుప్తులోనికిH4714 వెళ్లH3381H408 నేను నీతోH413 చెప్పుH559 దేశమందుH776 నివసించుముH7931.

And the LORD appeared unto him, and said, Go not down into Egypt; dwell in the land which I shall tell thee of:
3

H2063 దేశమందుH776 పరవాసివైయుండుముH1481. నేను నీకుH5973 తోడైయుండిH1961 నిన్ను ఆశీర్వదించెదనుH1288;

Sojourn in this land, and I will be with thee, and will bless thee; for unto thee, and unto thy seed, I will give all these countries, and I will perform the oath which I sware unto Abraham thy father;
4

ఏలయనగా నీకును నీ సంతానమునకునుH2233H411 దేశముH776లన్నియుH3605 ఇచ్చిH5414, నీ తండ్రియైనH1 అబ్రాహాముతోH85 నేను చేసినH7650 ప్రమాణముH7621 నెరవేర్చిH6965, ఆకాశH8064 నక్షత్రములవలెH3556 నీ సంతానమునుH2233 విస్తరింపచేసిH7235H411 దేశముH776లన్నియుH3605 నీ సంతానమునకుH2233 ఇచ్చెదనుH5414. నీ సంతానమువలనH2233 సమస్తH3605 భూలోకములోనిH776 సమస్తH3605 జనులుH1471 ఆశీర్వదింపబడుదురుH1288.

And I will make thy seed to multiply as the stars of heaven, and will give unto thy seed all these countries; and in thy seed shall all the nations of the earth be blessed;
5

ఏలయనగాH6118 అబ్రాహాముH85 నా మాటH6963 వినిH8085 నేను విధించినదానిH4931 నా ఆజ్ఞలనుH4687 నా కట్టడలనుH2708 నా నియమములనుH8451 గైకొనెననిH8104 చెప్పెనుH559.

Because that Abraham obeyed my voice, and kept my charge, my commandments, my statutes, and my laws.
6

ఇస్సాకుH3327 గెరారులోH1642 నివసించెనుH3427.

And Isaac dwelt in Gerar:
7

ఆ చోటిH4725 మనుష్యులుH376 అతని భార్యనుH802 చూచి–ఆమె యెవరని అడిగినప్పుడుH7592 అతడు–ఆమెH1931 నా సహోదరిH269 అని చెప్పెనుH559; ఎందుకనగాH3588–రిబ్కాH7259 చక్కనిదిH2896 గనుకH3588 ఈ చోటిH4725 మనుష్యులుH376 ఆమె నిమిత్తముH5921 నన్ను చంపుదురేమోH2026 అనుకొని తన భార్యH802 అని చెప్పుటకుH559 భయపడెనుH3372.

And the men of the place asked him of his wife; and he said, She is my sister: for he feared to say, She is my wife; lest, said he, the men of the place should kill me for Rebekah; because she was fair to look upon.
8

అక్కడ అతడు చాలాH748 దినముH3117లుండినH8033 తరువాతH1961 ఫిలిష్తీయులH6430 రాజైనH4428 అబీమెలెకుH40 కిటికీH2474లోనుండిH1157 చూచినప్పుడుH8259 ఇస్సాకుH3327 తన భార్యయైనH802 రిబ్కాతోH7259 సరసమాడుటH6711 కనబడెనుH7200.

And it came to pass, when he had been there a long time, that Abimelech king of the Philistines looked out at a window, and saw, and, behold, Isaac was sporting with Rebekah his wife.
9

అప్పుడు అబీమెలెకుH40 ఇస్సాకునుH3327 పిలిపించిH7121–ఇదిగోH2009 ఆమెH1931 నీ భార్యయేH802–ఆమెH1931 నా సహోదరిH269 అని యేలH802 చెప్పితివనిH559 అడుగగా ఇస్సాకుH3327–ఆమెను బట్టిH5921 నేను చనిపోవుదుH4191నేమోH6435 అనుకొంటినని అతనితోH413 చెప్పెనుH559.

And Abimelech called Isaac, and said, Behold, of a surety she is thy wife: and how saidst thou, She is my sister? And Isaac said unto him, Because I said, Lest I die for her.
10

అందుకు అబీమెలెకుH40–నీవు మాకు చేసినH6213 యీ పనిH2063 యేమి?H4100 ఈ జనులలోH5971 ఎవడైనH259 ఆమెH802తోH854 నిర్భయముగాH4592 శయనించవచ్చునేH7901. అప్పుడు నీవు మామీదికిH5921 పాతకముH817 తెచ్చిపెట్టు వాడవుగదాH935 అనెనుH559.

And Abimelech said, What is this thou hast done unto us? one of the people might lightly have lien with thy wife, and thou shouldest have brought guiltiness upon us.
11

అబీమెలెకుH40–ఈH2088 మనుష్యునిH376 జోలికైననుH5060 ఇతని భార్యH802 జోలికైనను వెళ్లువాడుH5060 నిశ్చయముగాH4191 మరణశిక్ష పొందుననిH4191 తన ప్రజలH5971కందరికిH3605 ఆజ్ఞాపింపగాH6680

And Abimelech charged all his people, saying, He that toucheth this man or his wife shall surely be put to death.
12

ఇస్సాకుH3327H1931 దేశమందున్నవాడైH776 విత్తనము వేసిH2232H1931 సంవత్సరముH8141 నూH8180రంతలుH ఫలముపొందెనుH4672. యెహోవాH3068 అతనిని ఆశీర్వదించెనుH1288 గనుక ఆ మనుష్యుడుH376 గొప్పవాడాయెనుH1431.

Then Isaac sowed in that land, and received in the same year an hundredfold: and the LORD blessed him.
13

అతడు మిక్కిలిH3966 గొప్పవాడగుH1431వరకుH5704 క్రమక్రమముగాH1980 అభివృద్ధి పొందుచుH1432 వచ్చెనుH1980.

And the man waxed great, and went forward, and grew until he became very great:
14

అతనికి గొఱ్ఱలH6629 ఆస్తియుH4735 గొడ్లH1241 ఆస్తియుH4735 దాసులుH5657 గొప్ప సమూహమునుH7227 కలిగినందునH1961 ఫిలిష్తీయులుH6430 అతనియందు అసూయపడిరిH7065.

For he had possession of flocks, and possession of herds, and great store of servants: and the Philistines envied him.
15

అతని తండ్రియైనH1 అబ్రాహాముH85 దినములలోH3117 అతని తండ్రిH1 దాసులుH5650 త్రవ్వినH2658 బావుH875లన్నిటినిH3605 ఫిలిష్తీయులుH6430 మన్నుపోసిH6083 పూడ్చివేసిరిH4390.

For all the wells which his father's servants had digged in the days of Abraham his father, the Philistines had stopped them, and filled them with earth.
16

అబీమెలెకుH40–నీవు మాకంటెH4480 బహుH3966 బలము గలవాడవుH6105 గనుకH3588 మాయొద్దH5973నుండిH4480 వెళ్లిపొమ్మనిH1980 ఇస్సాకుH3327తోH413 చెప్పగాH559

And Abimelech said unto Isaac, Go from us; for thou art much mightier than we.
17

ఇస్సాకుH3327 అక్కడH8033నుండిH4480 వెళ్లిH1980 గెరారుH1642 లోయలోH5158 గుడారము వేసికొనిH2583 అక్కడH8033 నివసించెనుH3427.

And Isaac departed thence, and pitched his tent in the valley of Gerar, and dwelt there.
18

అప్పుడు తన తండ్రియైనH1 అబ్రాహాముH85 దినములలోH3117 త్రవ్వినH2658 నీళ్లH4325 బావులుH875 ఇస్సాకుH3327 తిరిగిH7725 త్రవ్వించెనుH2658; ఏలయనగా అబ్రాహాముH85 మృతిబొందినH4194 తరువాతH310 ఫిలిష్తీయులుH6430 వాటిని పూడ్చివేసిరిH5640. అతడు తన తండ్రిH1 వాటికి పెట్టిన పేళ్లH8034 చొప్పున తిరిగి వాటికిH834 పేర్లుH8034 పెట్టెనుH7121.

And Isaac digged again the wells of water, which they had digged in the days of Abraham his father; for the Philistines had stopped them after the death of Abraham: and he called their names after the names by which his father had called them.
19

మరియు ఇస్సాకుH3327 దాసులుH5650 ఆ లోయలోH5158 త్రవ్వగాH2658 జెలలుగలH2416 నీళ్లH4325బావిH875 దొరికెనుH4672.

And Isaac's servants digged in the valley, and found there a well of springing water.
20

అప్పుడు గెరారుH1642 కాపరులుH7462 ఇస్సాకుH3327 కాపరులH7462తోH5973 జగడమాడిH7378–ఈ నీరుH4325 మాదే అని చెప్పిరిH559 గనుక వారు తనతోH5973 కలహించిH6229నందునH3588 అతడు ఆ బావికిH875 ఏశెకుH6230 అను పేరుH8034 పెట్టెనుH7121.

And the herdmen of Gerar did strive with Isaac's herdmen, saying, The water is ours: and he called the name of the well Esek; because they strove with him.
21

వారు మరియొకH212 బావిH875 త్రవ్వినప్పుడుH2658 దానికొరకునుH5921 జగడమాడిరిH7378 గనుక దానికి శిత్నాH7856 అను పేరుH8034 పెట్టెనుH7121.

And they digged another well, and strove for that also: and he called the name of it Sitnah.
22

అతడు అక్కడH8033నుండిH4480 వెళ్లిH6275 మరియొకH312 బావిH875 త్రవ్వించెనుH2658. దాని విషయమైH5921 వారు జగడమాడH7378లేదుH3808 గనుక అతడు–ఇప్పుడుH6258 యెహోవాH3068 మనకు ఎడము కలుగజేసియున్నాడుH7337 గనుక యీ దేశమందుH776 అభివృద్ధి పొందుదుమనుకొనిH6509 దానికి రహెబోతుH7344 అను పేరుH8034 పెట్టెనుH7121.

And he removed from thence, and digged another well; and for that they strove not: and he called the name of it Rehoboth; and he said, For now the LORD hath made room for us, and we shall be fruitful in the land.
23

అక్కడH8033నుండిH4480 అతడు బెయేర్షెబాకుH884 వెళ్లెనుH5927.

And he went up from thence to Beersheba.
24

H1931 రాత్రియేH3915 యెహోవాH3068 అతనికిH413 ప్రత్యక్షమైH7200–నేనుH595 నీ తండ్రియైనH1 అబ్రాహాముH85 దేవుడనుH430, నేనుH595 నీకు తోడైయున్నానుH854 గనుక భయH3372పడకుముH408; నా దాసుడైనH5650 అబ్రాహామునుH85 బట్టిH5668 నిన్ను ఆశీర్వదించిH1288 నీ సంతానమునుH2233 విస్తరింపచేసెదననిH7235 చెప్పెనుH559.

And the LORD appeared unto him the same night, and said, I am the God of Abraham thy father: fear not, for I am with thee, and will bless thee, and multiply thy seed for my servant Abraham's sake.
25

అక్కడH8033 అతడొక బలిపీఠముH4196 కట్టించిH1129 యెహోవాH3068 నామమునH8034 ప్రార్థనచేసిH7121 అక్కడH8033 తన గుడారముH168 వేసెనుH5186. అప్పుడు ఇస్సాకుH3327 దాసులుH5650 అక్కడH8033 బావిH875 త్రవ్విరిH3738.

And he builded an altar there, and called upon the name of the LORD, and pitched his tent there: and there Isaac's servants digged a well.
26

అంతట అబీమెలెకునుH40 అతని స్నేహితుడైనH4828 అహుజతునుH276 అతని సేనాH6635ధిపతియైనH8269 ఫీకోలునుH6369 గెరారుH1642నుండిH4480 అతనియొద్దకుH413 వచ్చిరిH1980.

Then Abimelech went to him from Gerar, and Ahuzzath one of his friends, and Phichol the chief captain of his army.
27

ఇస్సాకుH3327–మీరు నామీద పగపట్టిH8130 మీయొద్దనుండిH4480 నన్ను పంపివేసినH7971 తరువాత ఎందునిమిత్తముH4069 నా యొద్దకుH413 వచ్చియున్నారనిH935 వారిH413నడుగగాH559

And Isaac said unto them, Wherefore come ye to me, seeing ye hate me, and have sent me away from you?
28

వారు–నిశ్చయముగా యెహోవాH3068 నీకు తోడైయుండుటH5973 చూచితివిుH7200 గనుక మనకు, అనగా మాకును నీకును మధ్యH996 నొక ప్రమాణH423ముండవలెననియుH1961

And they said, We saw certainly that the LORD was with thee: and we said, Let there be now an oath betwixt us, even betwixt us and thee, and let us make a covenant with thee;
29

మేము నిన్ను ముట్టH5060H3808 నీకుH5973 మేలేH2896 తప్ప మరేమియుH7535 చేయకH6213 నిన్ను సమాధానముగాH7965 పంపి వేసితివిుH7971 గనుక నీవును మాకు కీడుH7451చేయకుండునట్లుH6213 నీతోH5973 నిబంధనH1285చేసికొందుమనియుH3772 అనుకొంటిమి; ఇప్పుడుH6258 నీవుH859 యెహోవాH3068 ఆశీర్వాదము పొందిన వాడH1288వనిరిH559.

That thou wilt do us no hurt, as we have not touched thee, and as we have done unto thee nothing but good, and have sent thee away in peace: thou art now the blessed of the LORD.
30

అతడు వారికి విందుH4960చేయగాH6213 వారు అన్నపానములుH8354 పుచ్చుకొనిరిH398.

And he made them a feast, and they did eat and drink.
31

తెల్లవారినప్పుడుH1242 వారు లేచిH7925 ఒకనితోH251 ఒకడుH376 ప్రమాణము చేసికొనిరిH7650; తరువాత ఇస్సాకుH3327 వారిని సాగనంపగాH7971 వారు అతనిH854 యొద్దనుండిH4480 సమాధానముగాH7965 వెళ్లిరిH1980.

And they rose up betimes in the morning, and sware one to another: and Isaac sent them away, and they departed from him in peace.
32

H1931 దినమందేH3117 ఇస్సాకుH3327 దాసులుH5650 వచ్చిH935 తాము త్రవ్వినH2658 బావినిH875గూర్చిH5921 అతనికి తెలియచేసిH5046–మాకు నీళ్లుH4325 కనబడినవనిH4672 చెప్పిరిH559 గనుక

And it came to pass the same day, that Isaac's servants came, and told him concerning the well which they had digged, and said unto him, We have found water.
33

దానికి షేబH7656 అను పేరు పెట్టెనుH7121. కాబట్టిH5921 నేటిH2088వరకుH5704 ఆ ఊరిH5892 పేరుH8034 బెయేర్షెబాH884.

And he called it Shebah: therefore the name of the city is Beersheba unto this day.
34

ఏశావుH6215 నలువదిH705 సంవత్సరముH8141లవాడైH1121నప్పుడుH1961 హిత్తీయుడైనH2850 బేయేరీH882 కుమార్తెయగుH1323 యహూదీతునుH3067 హిత్తీయుడైనH2850 ఏలోనుH356 కుమార్తెయగుH1323 బాశెమతునుH315 పెండ్లిH802చేసికొనెనుH3947.

And Esau was forty years old when he took to wife Judith the daughter of Beeri the Hittite, and Bashemath the daughter of Elon the Hittite:
35

వీరు ఇస్సాకునకునుH3327 రిబ్కాకునుH7259 మనోH7307వేదనH4786 కలుగజేసిరిH1961.

Which were a grief of mind unto Isaac and to Rebekah.

మత్తయి అధ్యాయము 13

1

G1565 దినమందుG2250 యేసుG2424 ఇంటG3614నుండిG575 వెళ్లిG1831 సముద్రG2281 తీరమునG3844 కూర్చుండెనుG2521.

The same day went Jesus out of the house, and sat by the sea side.
2

బహుG4183 జనసమూహములుG3793 తనG846 యొద్దకుG4314 కూడివచ్చినందునG4863 ఆయనG846 దోనెG4143యెక్కిG1684 కూర్చుండెనుG2521. ఆG3588 జనుG3793లందరుG3956 దరిG123నిG1909 నిలిచియుండగాG2476

And great multitudes were gathered together unto him, so that he went into a ship, and sat; and the whole multitude stood on the shore.
3

ఆయన వారినిG846 చూచి చాల సంగతులనుG4183 ఉపమానG3850 రీతిగాG1722 చెప్పెనుG2980. ఎట్లనగా–ఇదిగోG2400 విత్తువాడుG4687 విత్తుటకుG4687 బయలు వెళ్లెనుG1831.

And he spake many things unto them in parables, saying, Behold, a sower went forth to sow;
4

వాడుG846 విత్తుచుండగాG4687 కొన్నిG3739 విత్తనములుG3303 త్రోవప్రక్కG3598నుG3844 పడెనుG4098; పక్షులుG4071 వచ్చిG2064వాటినిG846 మింగివేసెనుG2719

And when he sowed, some seeds fell by the way side, and the fowls came and devoured them up:
5

కొన్నిG243 చాలG4183 మన్నుG1093లేనిG3756 రాతినేలనుG4075 పడెనుG4098; అక్కడ మన్నుG1093 లోతుగాG899 ఉండG2192నందునG3361 అవి వెంటనేG2112 మొలిచెనుG1816 గాని

Some fell upon stony places, where they had not much earth: and forthwith they sprung up, because they had no deepness of earth:
6

సూర్యుడుG2246 ఉదయించినప్పుడుG393 అవి మాడిG2739 వేరుG4491లేనందునG3361 ఎండిపోయెనుG3583.

And when the sun was up, they were scorched; and because they had no root, they withered away.
7

కొన్నిG243 ముండ్లపొదG173లలోG1909 పడెనుG4098; ముండ్లపొదలుG173 ఎదిగిG305 వాటిని అణచివేసెను.

And some fell among thorns; and the thorns sprung up, and choked them:
8

కొన్నిG3739 మంచిG2570 నేలనుG1093 పడిG4098, ఒకటిG3739 నూరంతలుగానుG1540, ఒకటిG243 అరువదంతలుG1835గానుG1161, ఒకటిG3739 ముప్పదంతలుG5144గానుG1161 ఫలింG2590చెనుG1325.

But other fell into good ground, and brought forth fruit, some an hundredfold, some sixtyfold, some thirtyfold.
9

చెవులుG3775గలవాడుG2192 వినునుగాకG191 అని చెప్పెను.

Who hath ears to hear, let him hear.
10

తరువాత శిష్యులుG3101 వచ్చిG4334–నీవు ఉపమానరీతిగాG3850 ఎందుకుG1302 వారితోG846 మాటలాడుచున్నావనిG2980 ఆయనను అడుగగా, ఆయనG846 వారితోG846 ఇట్లనెనుG2036

And the disciples came, and said unto him, Why speakest thou unto them in parables?
11

–పరలోకG3772 రాజ్యG932మర్మములుG3466 ఎరుగుటG1097 మీకుG5213 అనుగ్రహింపబడియున్నదిG1325 గానిG116 వారికిG1565 అనుగ్రహింపG1325 బడలేదుG3756.

He answered and said unto them, Because it is given unto you to know the mysteries of the kingdom of heaven, but to them it is not given.
12

కలిగినG2192వానికేG3748 యియ్యబడునుG1325, వానికి సమృద్ధి కలుగునుG4052; లేనిG3756వానికిG3748 కలిగినదియుG2192 వానిG846యొద్దనుండిG575 తీసి వేయబడునుG142. మరియు–వారు చూచుచుండియుG991 చూడG991రుG3756, వినుచుండియుG191 వినకయుG191 గ్రహింG2192పకయుG3756 నున్నారు.

For whosoever hath, to him shall be given, and he shall have more abundance: but whosoever hath not, from him shall be taken away even that he hath.
13

ఇందుG5124 నిమిత్తముG1223 నేను ఉపమానG3850రీతిగాG1722 వారికిG846 బోధించుచున్నానుG2980. ఈ ప్రజలు కన్నులార చూచిG991, చెవులారా వినిG191, హృదయముతో గ్రహించిG1492

Therefore speak I to them in parables: because they seeing see not; and hearing they hear not, neither do they understand.
14

మనస్సుG2588 త్రిప్పుకొనిG1994 నావలన స్వస్థతG2390 పొందకుండునట్లు వారి హృదయముG2588 క్రొవ్వినదిG3975, వారిG848 చెవులుG3775 వినుటకుG191 మందములైనవిG917, వారు తమG848 కన్నులుG3788 మూసికొనియున్నారుG2576

And in them is fulfilled the prophecy of Esaias, which saith, By hearing ye shall hear, and shall not understand; and seeing ye shall see, and shall not perceive:
15

గనుకG1063 మీరు వినుటమట్టుకుG189 విందురుగానిG191 గ్రహింపనేG1492 గ్రహంపరుG3364, చూచుటమట్టుకుG991 చూతురుగానిG991 యెంత మాత్రమును తెలిసిG4920కొనరుG3364 అని యెషయాG2268 చెప్పినG3004 ప్రవచనముG4394 వీరిG846 విషయమైG1909 నెరవేరుచున్నదిG378.

For this people's heart is waxed gross, and their ears are dull of hearing, and their eyes they have closed; lest at any time they should see with their eyes, and hear with their ears, and should understand with their heart, and should be converted, and I should heal them.
16

అయితేG1161 మీG5216 కన్నులుG3788 చూచుచున్నవిG991 గనుకG3754 అవి ధన్యములైనవిG3107, మీG5216 చెవులుG3775 వినుచున్నవిG191 గనుకG3754 అవి ధన్యములైనవిG3107.

But blessed are your eyes, for they see: and your ears, for they hear.
17

అనేకG4183 ప్రవక్తలునుG4396 నీతిమంతులునుG1342 మీరు చూచుG991వాటినిG3739 చూడG1492గోరియుG1937 చూడకG1492 పోయిరిG3756, మీరు వినుG191వాటినిG3739 వినG191గోరియుG1937 వినకG191పోయిరనిG3756 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

For verily I say unto you, That many prophets and righteous men have desired to see those things which ye see, and have not seen them; and to hear those things which ye hear, and have not heard them.
18

విత్తువానిG4687 గూర్చినG3588 ఉపమాన భావముG3850 వినుడిG191.

Hear ye therefore the parable of the sower.
19

ఎవడైననుG3956 రాజ్యమునుG932గూర్చినG3588 వాక్యముG3056 వినియుG191 గ్రహింG4920పక యుండగాG3361, దుష్టుడుG4190 వచ్చిG2064 వానిG846 హృదయముG2588లోG1722 విత్తబడినదానినిG4687 యెత్తికొనిపోవునుG726; త్రోవ ప్రక్కG3598నుG3588 విత్తబడినవాడు వీడేG4687.

When any one heareth the word of the kingdom, and understandeth it not, then cometh the wicked one, and catcheth away that which was sown in his heart. This is he which received seed by the way side.
20

రాతినేలG4075నుG1909 విత్తబడినవాడుG4687 వాక్యముG3056 వినిG191 వెంటనేG2117 సంతోషముG5479తోG3326 దానిG846 నంగీకరించువాడుG2983.

But he that received the seed into stony places, the same is he that heareth the word, and anon with joy receiveth it;
21

అయితేG1161 అతనిG1438లోG1722 వేరుG4491 లేనందునG3756 అతడు కొంతకాలముG2076 నిలుచునుG4340 గానిG235, వాక్యముG3056 నిమిత్తముG1223 శ్రమయైననుG2347 హింసయైననుG1375 కలుగG1096గానేG2117 అభ్యంతర పడునుG4624.

Yet hath he not root in himself, but dureth for a while: for when tribulation or persecution ariseth because of the word, by and by he is offended.
22

ముండ్లపొదలG173లోG1519 విత్తబడినవాడు వాక్యముG3056 వినువాడేG191 గాని ఐహికవిచారమునుG539 ధనమోహమునుG4149G3588 వాక్యమునుG3056 అణచివేయునుG4846 గనుక వాడు నిష్ఫలుG175డవునుG1096.

He also that received seed among the thorns is he that heareth the word; and the care of this world, and the deceitfulness of riches, choke the word, and he becometh unfruitful.
23

మంచిG2570నేలG1093నుG1909 విత్తబడినవాడుG4687 వాక్యముG3056 వినిG191 గ్రహించువాడుG4920; అట్టిG3739వారుG1211 సఫలులైG2592 యొకడుG3588 నూరంతలుగానుG1540 ఒకడుG3588 అరువదంతలుG1835గానుG1161 ఒకడుG3588 ముప్పదంతలుG5144గానుG1161 ఫలించుననెనుG4160.

But he that received seed into the good ground is he that heareth the word, and understandeth it; which also beareth fruit, and bringeth forth, some an hundredfold, some sixty, some thirty.
24

ఆయన మరియొకG243 ఉపమానముG3850 వారితోG846 చెప్పెనుG3004, ఏమనగా–పరలోకG3772రాజ్యముG932, తనG848 పొలముG68లోG1722 మంచిG2570 విత్తనముG4690 విత్తినG4687 యొక మనుష్యునిG444 పోలియున్నదిG3666.

Another parable put he forth unto them, saying, The kingdom of heaven is likened unto a man which sowed good seed in his field:
25

మనుష్యులుG444 నిద్రించుచుండగాG2518, అతనిG846 శత్రువుG2190 వచ్చిG2064 గోధుమలG4621 మధ్యనుG3319 గురుగులుG2215 విత్తిG4687పోయెనుG565.

But while men slept, his enemy came and sowed tares among the wheat, and went his way.
26

మొలకలుG5528 పెరిగిG985 గింజG2590పట్టినప్పుడుG4160 గురుగులుG2215 కూడG2532 అగపడెనుG5316.

But when the blade was sprung up, and brought forth fruit, then appeared the tares also.
27

అప్పుడుG3767 ఇంటి యజమానునిG3617 దాసులుG1401 అతనియొద్దకుG846 వచ్చిG4334–అయ్యాG2962, నీవు నీG4674 పొలముG68లోG1722 మంచిG2570 విత్తనముG4690 విత్తితివిG4687 గదా, అందులో గురుగుG2215 లెక్కడనుండిG4159 వచ్చినవని అడిగిరి.

So the servants of the householder came and said unto him, Sir, didst not thou sow good seed in thy field? from whence then hath it tares?
28

ఇదిG5124 శత్రువుG2190 చేసిన పనిG4160 అని అతడుG3588 వారితోG846 చెప్పగాG5346, ఆG3588 దాసులుG1401–మేము వెళ్లిG565 వాటినిG846 పెరికి కూర్చుటG4816 నీకిష్టమాG2309? అని అతనినిG846 అడిగిరిG2036.

He said unto them, An enemy hath done this. The servants said unto him, Wilt thou then that we go and gather them up?
29

అందుకతడుG3588–వద్దుG3756; గురుగుG2215లనుG3588 పెరుకుచుండగాG4816, వాటిG846తోG260కూడG3588 ఒకవేళG3379 గోధుమలనుG4621 పెల్లగింతురుG1610.

But he said, Nay; lest while ye gather up the tares, ye root up also the wheat with them.
30

కోతకాలముG2326వరకుG3360 రెంటినికలిసిG297 యెదుగG4885 నియ్యుడిG863; కోతకాలG2540మందుG1722 గురుగులG2215నుG3588 ముందుగాG4412కూర్చిG4816 వాటినిG846 కాల్చివేయుటకుG2618 కట్టలుG1197 కట్టిG1210, గోధుమలG4621నుG3588 నాG3450 కొట్టుG596లోG1519 చేర్చిG4863 పెట్టుడని కోతగాండ్రతోG2327 చెప్పుదు ననెనుG2046.

Let both grow together until the harvest: and in the time of harvest I will say to the reapers, Gather ye together first the tares, and bind them in bundles to burn them: but gather the wheat into my barn.
31

ఆయన మరియొకG243 ఉపమానముG3850 వారితోG846 చెప్పెనుG3004–పరలోకG3772రాజ్యముG932, ఒకడు తీసికొనిG2983 తనG846 పొలముG68లోG1722 విత్తినG4687 ఆవగింజనుG4615 పోలిG3664యున్నదిG2076.

Another parable put he forth unto them, saying, The kingdom of heaven is like to a grain of mustard seed, which a man took, and sowed in his field:
32

అది విత్తనములG4690న్నిటిలోG3956 చిన్నG3398దేG2076గానిG1161 పెరిగిG837నప్పుడుG3752 కూర మొక్కలన్నిటిలోG3001 పెద్దదైG3187 ఆకాశG3772పక్షులుG4071 వచ్చిG2064 దానిG846 కొమ్మలG2798యందుG1722 నివసించుG2681నంత చెట్టG1186గునుG1096.

Which indeed is the least of all seeds: but when it is grown, it is the greatest among herbs, and becometh a tree, so that the birds of the air come and lodge in the branches thereof.
33

ఆయన మరియొకG243 ఉపమానముG3850 వారితోG846 చెప్పెనుG2980–పరలోకG3772రాజ్యముG932, ఒక స్త్రీG1135 తీసికొనిG2983 పిండిG224 అంతయుG3650 పులిసిG2220 పొంగువరకుG2193 మూడుG5140 కుంచములG4568 పిండిG224లోG1519 దాచిG1470 పెట్టిన పుల్లనిG2219 పిండిG224నిG3739 పోలిG3664యున్నదిG2076.

Another parable spake he unto them; The kingdom of heaven is like unto leaven, which a woman took, and hid in three measures of meal, till the whole was leavened.
34

నేను నాG3450 నోరుG4750 తెరచిG455 ఉపమానరీతిగాG3850 బోధించెదనుG2980, లోకముG2889 పుట్టినదిG2602 మొదలుకొనిG575 మరుగుచేయబడినG2928 సంగతులనుG5023 తెలియజెప్పెదనుG2044

All these things spake Jesus unto the multitude in parables; and without a parable spake he not unto them:
35

అని ప్రవక్తG4396 చెప్పినమాటG4483 నెరవేరునట్లుG4137 యేసుG2424 ఈ సంగతులG5023నన్నిటినిG3956 జనసమూహముG3793లకుG3588 ఉపమానG3850రీతిగాG1722 బోధించెనుG4483; ఉపమానముG3850 లేకG5565 వారికేమియుG846 బోధింపG2980లేదుG3756.

That it might be fulfilled which was spoken by the prophet, saying, I will open my mouth in parables; I will utter things which have been kept secret from the foundation of the world.
36

అప్పుడాG5119యన జనసమూహముG3793లనుG3588 పంపివేసిG863, యింటిG3614 లోనిG1519కిG3588 వెళ్లగాG2064 ఆయనG846 శిష్యులాG3101యనయొద్దకుG846 వచ్చిG4334–పొలముG68 లోనిG3588 గురుగులనుG2215 గూర్చినG3588 ఉపమానభావముG3850 మాకుG2254 తెలియజెప్పుమనిరిG5419.

Then Jesus sent the multitude away, and went into the house: and his disciples came unto him, saying, Declare unto us the parable of the tares of the field.
37

అందుG1161కాయనG3588 ఇట్లనెనుG611–మంచిG2570 విత్తనముG4690 విత్తువాడుG4687 మనుష్యG444కుమారుడుG5207;

He answered and said unto them, He that soweth the good seed is the Son of man;
38

పొలముG68 లోకముG2889; మంచిG2570 విత్తనములుG4690 రాజ్యG932సంబంధులుG3588; గురుగులుG2215 దుష్టునిG4190 సంబంధులుG3588;

The field is the world; the good seed are the children of the kingdom; but the tares are the children of the wicked one;
39

వాటినిG846 విత్తినG4687 శత్రువుG2190 అపవాదిG1228; కోతG2326 యుగG165సమాప్తిG4930; కోతకోయువారుG2327 దేవదూతలుG32.

The enemy that sowed them is the devil; the harvest is the end of the world; and the reapers are the angels.
40

గురుగులుG2215 ఏలాగుG5618 కూర్చబడిG4816 అగ్నిలోG4442 కాల్చిG2618వేయబడునోG3779 ఆలాగేG3767 యుగG165 సమాప్తిG4930యందుG1722 జరుగునుG2071.

As therefore the tares are gathered and burned in the fire; so shall it be in the end of this world.
41

మనుష్యG444కుమారుడుG5207 తనG846 దూతలనుG32 పంపునుG649; వారాయనG848 రాజ్యముG932లోనుండిG1537 ఆటంకములగుG4625 సకలమైనవాటినిG3956 దుర్నీతిG458పరులనుG4160 సమకూర్చిG4816 అగ్నిG4442గుండముG2575లోG1519 పడవేయుదురుG906.

The Son of man shall send forth his angels, and they shall gather out of his kingdom all things that offend, and them which do iniquity;
42

అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599కొరుకుటయునుG1030 ఉండునుG2071.

And shall cast them into a furnace of fire: there shall be wailing and gnashing of teeth.
43

అప్పుడుG5119 నీతిమంతులుG1342 తమG848 తండ్రిG3962 రాజ్యముG932లోG1722 సూర్యునిG2246వలెG5613 తేజరిల్లుదురుG1584. చెవులుG3775గలవాడుG2192 వినునుగాకG191.

Then shall the righteous shine forth as the sun in the kingdom of their Father. Who hath ears to hear, let him hear.
44

పరలోకG3772రాజ్యముG932, పొలముG68లోG1722 దాచబడినG2928 ధనమునుG2344 పోలిG3664యున్నదిG2076. ఒక మనుష్యుడుG444 దానిG3739 కనుగొనిG2147 దాచి పెట్టిG2928, అదిG846 దొరికిన సంతోషముG5479తోG575 వెళ్లిG5217, తనకు కలిగినG2192దంతయుG3956 అమ్మిG4453G1565 పొలమునుG68 కొనునుG59.

Again, the kingdom of heaven is like unto treasure hid in a field; the which when a man hath found, he hideth, and for joy thereof goeth and selleth all that he hath, and buyeth that field.
45

మరియుG3825 పరలోకG3772రాజ్యముG932, మంచిG2570 ముత్యములనుG3135 కొన వెదకుచున్నG2212 వర్తకునిG1713 పోలిG3664యున్నదిG2076.

Again, the kingdom of heaven is like unto a merchant man, seeking goodly pearls:
46

అతడు అమూల్యమైనG4186 యొకG1520 ముత్యమునుG3135 కనుగొనిG2147, పోయిG565 తనకు కలిగినG2192దంతయుG3956 అమ్మిG4097 దానిG846 కొనునుG59.

Who, when he had found one pearl of great price, went and sold all that he had, and bought it.
47

మరియు పరలోకG3772రాజ్యముG932, సముద్రముG2281లోG1519 వేయబడిG906 నానాG3956విధములైనG1085 చేపలను పట్టినG4863 వలనుG4522 పోలిG3664యున్నదిG2076.

Again, the kingdom of heaven is like unto a net, that was cast into the sea, and gathered of every kind:
48

అది నిండిG4137నప్పుడుG3753 దానినిG3739 దరిG123కిG1909 లాగిG307, కూర్చుండిG2523, మంచిG2570 వాటిని గంపలG30లోG1519 చేర్చిG4816 చెడ్డవాటినిG4550 బయటG1854 పారవేయుదురుG906.

Which, when it was full, they drew to shore, and sat down, and gathered the good into vessels, but cast the bad away.
49

ఆలాగేG3779 యుగG165సమాప్తిG4930యందుG1722 జరుగునుG2071. దేవదూతలుG32 వచ్చిG1831 నీతిమంతులG1342లోనుండిG1537 దుష్టులG4190నుG3588 వేరుపరచిG873,

So shall it be at the end of the world: the angels shall come forth, and sever the wicked from among the just,
50

వీరినిG846 అగ్నిG4442 గుండముG2575లోG1519 పడవేయుదురుG906. అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599కొరుకుటయునుG1030 ఉండునుG2071.

And shall cast them into the furnace of fire: there shall be wailing and gnashing of teeth.
51

వీటినన్నిటినిG3956 మీరు గ్రహించితిరాG4920 అని వారినిG5023 అడుగగాG3004 వారు–గ్రహించితిG4920 మనిరిG3004.

Jesus saith unto them, Have ye understood all these things? They say unto him, Yea, Lord.
52

ఆయనG3588–అందుG5124వలనG1223 పరలోకG3772రాజ్యముG932లోG1519 శిష్యుడుగాచేరినG3100 ప్రతిG3956శాస్త్రియుG1122 తనG848 ధననిధిG2344లోనుండిG1537 క్రొత్త పదార్థములనుG2537 పాత పదార్థములనుG3820 వెలుపలికి తెచ్చుG1544 ఇంటి యజమానునిG3617 పోలియున్నాడని వారితోG846 చెప్పెనుG2036.

Then said he unto them, Therefore every scribe which is instructed unto the kingdom of heaven is like unto a man that is an householder, which bringeth forth out of his treasure things new and old.
53

యేసుG2424G5025 ఉపమానములుG3850 చెప్పి చాలించినG5055 తరువాతG1096, ఆయనG846 అక్కడ నుండిG1564 వెళ్లిG1564 స్వG848దేశముG3968నకుG1519 వచ్చిG2064, సమాజ మందిరముG4864లలోG1722 వారికిG846 బోధించుచుండెనుG1321.

And it came to pass, that when Jesus had finished these parables, he departed thence.
54

అందువలన వారాశ్చర్యపడిG1605–ఈG3778 జ్ఞానమునుG4678 ఈ అద్భుతములునుG1411 ఇతనికెక్కడనుండిG4156 వచ్చినవిG5129?

And when he was come into his own country, he taught them in their synagogue, insomuch that they were astonished, and said, Whence hath this man this wisdom, and these mighty works?
55

ఇతడుG3778 వడ్లవానిG5045 కుమారుడుG5207 కాG2076డాG3756? ఇతనిG846 తల్లిపేరుG3384 మరియG3137 కాG2076దాG3756? యాకోబుG2385 యోసేపుG2500 సీమోనుG4613 యూదాG2455యనువారుG3004 ఇతనిG846 సోదరులుG80 కారా?

Is not this the carpenter's son? is not his mother called Mary? and his brethren, James, and Joses, and Simon, and Judas?
56

ఇతనిG846 సోదరీమణుG79లందరుG3956 మనG2248తోనేG4314 యున్నారుG1526 కారాG3780? ఇతనికి ఈ కార్యములG5023న్నియుG3956 ఎక్కడనుండిG4159 వచ్చెననిG5129 చెప్పుకొని ఆయనG846 విషయమైG1722 అభ్యంతరపడిరిG4624.

And his sisters, are they not all with us? Whence then hath this man all these things?
57

అయితేG1161 యేసుG2424–ప్రవక్తG4396 తనG848 దేశముG3968 లోనుG1722 తనG848 ఇంటG3614నుG1722 తప్ప, మరి ఎక్కడనైననుG4624 ఘనహీనుడుG820 కాడనిG3756 వారితోG846 చెప్పెనుG2036.

And they were offended in him. But Jesus said unto them, A prophet is not without honour, save in his own country, and in his own house.
58

వారిG846 అవిశ్వాసమునుG570బట్టిG1223 ఆయన అక్కడG1563 అనేకమైనG4183 అద్భుతములుG1411 చేయG4160లేదుG3756.

And he did not many mighty works there because of their unbelief.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.