Day 9
Day 10 : ఆదికాండము 24 & మత్తయి 12
Day 11

ఆదికాండము అధ్యాయము 24

1

అబ్రాహాముH85 బహుకాలముH3117 గడిచినH935 వృద్ధుడైయుండెనుH2204. అన్ని విషయములలోనుH3605 యెహోవాH3068 అబ్రాహామునుH85 ఆశీర్వదించెనుH1288.

And Abraham was old, and well stricken in age: and the LORD had blessed Abraham in all things.
2

అప్పుడు అబ్రాహాముH85 తనకు కలిగిన సమస్తమునుH3605 ఏలుచుండినH4910 తన యింటిH1004 పెద్దH2205దాసునిH5650తోH413 నీ చెయ్యిH3027 నా తొడH3409క్రిందH8478 పెట్టుముH7760;

And Abraham said unto his eldest servant of his house, that ruled over all that he had, Put, I pray thee, thy hand under my thigh:
3

నేనుH595 ఎవరిH834 మధ్యH7130 కాపురమున్నానోH3427 ఆ కనానీయులH3669 కుమార్తెలH1323లోH4480 ఒక దానినిH834 నా కుమారునికిH1121 పెండ్లిH802చేయH3947H3808

And I will make thee swear by the LORD, the God of heaven, and the God of the earth, that thou shalt not take a wife unto my son of the daughters of the Canaanites, among whom I dwell:
4

నా స్వదేశమందున్నH776 నా బంధువులH4138యొద్దకుH413 వెళ్లిH1980 ఇస్సాకనుH3327 నా కుమారునికిH1121 భార్యనుH802 తెచ్చునట్లుH3947 ఆకాశముయొక్కH8064 దేవుడునుH430 భూమియొక్కH776 దేవుడునైనH430 యెహోవాH3068 తోడని నీ చేత ప్రమాణము చేయించెదH7650ననెనుH559.

But thou shalt go unto my country, and to my kindred, and take a wife unto my son Isaac.
5

ఆ దాసుడుH5650–ఈH2063 దేశముH776నకుH413 నా వెంట వచ్చుటకుH1980 ఒకవేళH194 ఆ స్త్రీH802 ఇష్టH14పడనిH3808 యెడల నీవు బయలుదేరి వచ్చినH3318 ఆ దేశముH776నకుH413 నేను నీH834 కుమారునిH1121 తీసికొని పోవలెనాH7725 అని అడుగగా

And the servant said unto him, Peradventure the woman will not be willing to follow me unto this land: must I needs bring thy son again unto the land from whence thou camest?
6

అబ్రాహాముH85–అక్కడికిH8033 నా కుమారునిH1121 తీసికొనిH7725పోకూడదుH3808 సుమీH8104.

And Abraham said unto him, Beware thou that thou bring not my son thither again.
7

నా తండ్రిH1 యింటH1004నుండియుH4480 నేను పుట్టిన దేశముH776నుండియుH4480 నన్ను తెచ్చిH3947 నాతో మాటలాడిH1696–నీ సంతానమునకుH2233H2063 దేశముH776 నిచ్చెదననిH5414 ప్రమాణము చేసిH7650 నాతో చెప్పినH559 పరలోకపుH8064 దేవుడగుH430 యెహోవాH3068 తన దూతనుH4397 నీకు ముందుగాH6440 పంపునుH7971; అక్కడH8033నుండిH4480 నీవు నా కుమారునికిH1121 భార్యనుH802 తీసికొనివచ్చెదవుH3947.

The LORD God of heaven, which took me from my father's house, and from the land of my kindred, and which spake unto me, and that sware unto me, saying, Unto thy seed will I give this land; he shall send his angel before thee, and thou shalt take a wife unto my son from thence.
8

అయితే నీ వెంట వచ్చుటకుH1980 ఆ స్త్రీH802 ఇష్టH14పడనిH3808 యెడలH518H2063 ప్రమాణముH7621 నుండిH4480 విడుదల పొందెదవుH5352 గాని నీవుH853 నా కుమారునిH1121 అక్కడికిH8033 తీసికొనిH7725 పోకూడదనిH3808 అతనితోH413 చెప్పెనుH559.

And if the woman will not be willing to follow thee, then thou shalt be clear from this my oath: only bring not my son thither again.
9

ఆ దాసుడుH5650 తన యజమానుడగుH113 అబ్రాహాముH85 తొడH3409క్రిందH8478 తన చెయ్యిH3027 పెట్టిH7760 యీH2088 సంగతిH1697 విషయమైH5921 ప్రమాణము చేసెనుH7650.

And the servant put his hand under the thigh of Abraham his master, and sware to him concerning that matter.
10

అతడు తన యజమానునిH113 ఒంటెలH1581లోH4480 పదిH6235 ఒంటెలనుH1581 తన యజమానునిH113 ఆస్తిలో శ్రేష్టమైన నానావిధములగుH3605 వస్తువులనుH2898 తీసికొనిH3947 పోయెనుH1980. అతడు లేచిH6965 అరామ్నహరాయిముH763 లోనున్నH413 నాహోరుH5152 పట్టణముH5892 చేరిH1980

And the servant took ten camels of the camels of his master, and departed; for all the goods of his master were in his hand: and he arose, and went to Mesopotamia, unto the city of Nahor.
11

సాయంకాలH6153మందుH6256 స్త్రీలుH3318 నీళ్లుH325 చేదుకొనవచ్చుH7579 వేళకుH6256 ఆ ఊరిH5892 బయటH2351నున్నH4480 నీళ్లH4325బావిH875యొద్దH413 తన ఒంటెలనుH1581 మోకరింపచేసిH1288 యిట్లనెనుH559

And he made his camels to kneel down without the city by a well of water at the time of the evening, even the time that women go out to draw water.
12

–నా యజమానుడగుH113 అబ్రాహాముH85 దేవుడవైనH430 యెహోవాH3068, నేనువచ్చిన కార్యమును త్వరలోH7136 సఫలముచేసిH6440 నా యజమానుడగుH113 అబ్రాహాముH85 మీదH5973 అనుగ్రహముH2617 చూపుముH6213.

And he said, O LORD God of my master Abraham, I pray thee, send me good speed this day, and shew kindness unto my master Abraham.
13

చిత్తగించుముH2009, నేనుH595 ఈ నీళ్లH4325 ఊటH5869 యొద్దH5921 నిలుచుచున్నానుH5324; ఈ ఊరివారిH5892 పిల్లలుH376 నీళ్లుH4325 చేదుకొనుటకుH7579 వచ్చుచున్నారుH3318.

Behold, I stand here by the well of water; and the daughters of the men of the city come out to draw water:
14

కాబట్టి–నేను త్రాగునట్లుH8354 నీవు దయచేసిH4994 నీ కడవనుH3537 వంచుమనిH5186 నేను చెప్పగాH559–నీవు త్రాగుముH8354 నీ ఒంటెలH1581కునుH1571 నీళ్లు పెట్టెదననిH8248 యే చిన్నదిH5921 చెప్పునోH559 ఆమెయే నీ సేవకుడైనH5650 ఇస్సాకుH3327 కొరకు నీవు నియమించినదై యుండునుH3198 గాక, అందువలనH3588 నీవు నా యజమానునిH113మీదH5973 అనుగ్రహముH2617 చూపితివనిH6213 తెలిసికొందుననెనుH3045.

And let it come to pass, that the damsel to whom I shall say, Let down thy pitcher, I pray thee, that I may drink; and she shall say, Drink, and I will give thy camels drink also: let the same be she that thou hast appointed for thy servant Isaac; and thereby shall I know that thou hast shewed kindness unto my master.
15

అతడుH1931 మాటలాడుటH1696 చాలింపకH3615ముందేH2962 అబ్రాహాముH85 సహోదరుడైనH251 నాహోరుH5152 భార్యయగుH802 మిల్కాH4435 కుమారుడైనH1121 బెతూయేలుకుH1328 పుట్టినH3205 రిబ్కాH7259 కడవH3537 భుజముH7926 మీదH5921 పెట్టుకొనివచ్చెనుH3318.

And it came to pass, before he had done speaking, that, behold, Rebekah came out, who was born to Bethuel, son of Milcah, the wife of Nahor, Abraham's brother, with her pitcher upon her shoulder.
16

ఆ చిన్నదిH5291 మిక్కిలిH3966 చక్కనిదిH2896; ఆమె కన్యకH1330, ఏ పురుషుడునుH376 ఆమెను కూడH3045లేదుH3808; ఆమె ఆ బావిలోనికిH5869 దిగిపోయిH3381 కడవనుH3537 నీళ్లతో నింపుకొనిH4390 యెక్కి రాగాH5927

And the damsel was very fair to look upon, a virgin, neither had any man known her: and she went down to the well, and filled her pitcher, and came up.
17

ఆ సేవకుడుH5650 ఆమెను ఎదుర్కొనుటకుH7125 పరుగెత్తిH7323–నీ కడవH3537లోH4480 నీళ్లుH4325 కొంచెముH4592 దయచేసిH4994 నన్ను త్రాగనిమ్మనిH1572 అడిగెనుH559.

And the servant ran to meet her, and said, Let me, I pray thee, drink a little water of thy pitcher.
18

అందుకామె–అయ్యాH113 త్రాగుమనిH8354 చెప్పిH559 త్వరగాH4116 తన కడవనుH3537 చేతిH3027మీదికిH5921 దించుకొనిH3381 అతనికి దాహమిచ్చెనుH8248.

And she said, Drink, my lord: and she hasted, and let down her pitcher upon her hand, and gave him drink.
19

మరియు ఆమె అతనికి దాహమిచ్చినH8248 తరువాతH3615–నీ ఒంటెలుH1581 త్రాగుH3615మట్టుకుH5704 వాటికినిH1571 నీళ్లు చేదిపోయుదుననిH7579 చెప్పిH559

And when she had done giving him drink, she said, I will draw water for thy camels also, until they have done drinking.
20

త్వరగాH4116 గాడిH8268లోH413 తన కడవH3537 కుమ్మరించిH6168 తిరిగిH5750 చేదుటకుH7579 ఆ బావిH875కిH413 పరుగెత్తుకొనిపోయిH7323 అతని ఒంటెH1581లన్నిటికిH3605 నీళ్లు చేదిపోసెనుH7579.

And she hasted, and emptied her pitcher into the trough, and ran again unto the well to draw water, and drew for all his camels.
21

ఆ మనుష్యుడుH376 ఆమెను తేరి చూచిH7583 తన ప్రయాణమునుH1870 యెహోవాH3068 సఫలముచేసెనోH6743 లేదోH3808 తెలిసికొనవలెననిH3045 ఊరకుండెనుH2790.

And the man wondering at her held his peace, to wit whether the LORD had made his journey prosperous or not.
22

ఒంటెలుH1581 త్రాగుటH8354యైనH3615 తరువాతH1961 ఆ మనుష్యుడుH376 అరతులముH1235 ఎత్తుగలH4948 బంగారపుH2091 ముక్కు కమ్మినిH5141, ఆమె చేతుH3027లకుH5921 పదిH6235 తులములH1235 ఎత్తుగలH4948 రెండుH8147 బంగారుH2091 కడియములనుH6781 తీసిH3947

And it came to pass, as the camels had done drinking, that the man took a golden earring of half a shekel weight, and two bracelets for her hands of ten shekels weight of gold;
23

–నీవు ఎవరిH4310 కుమార్తెవు?H1323 దయచేసిH4994 నాతో చెప్పుముH5046; నీ తండ్రిH1 యింటH1004 మేము ఈ రాత్రి బసచేయుటకుH3885 స్థలముH4725న్నదాH3426 అని అడిగెనుH559.

And said, Whose daughter art thou? tell me, I pray thee: is there room in thy father's house for us to lodge in?
24

అందుకామె–నేనుH595 నాహోరుకుH5152 మిల్కాకనినH4435 కుమారుడగుH1121 బెతూయేలుH1328 కుమార్తెH1323ననెనుH559.

And she said unto him, I am the daughter of Bethuel the son of Milcah, which she bare unto Nahor.
25

మరియు ఆమె–మా యొద్దH1571 చాలా గడ్డియుH8401 మేతయుH4554 రాత్రి బసచేయుటకుH3885 స్థలమునుH4725 ఉన్నవనగాH559

She said moreover unto him, We have both straw and provender enough, and room to lodge in.
26

ఆ మనుష్యుడుH376 తన తలవంచిH6915 యెహోవాకుH3068 మ్రొక్కిH7812

And the man bowed down his head, and worshipped the LORD.
27

–అబ్రాహామనుH85 నా యాజమానునిH113 దేవుడైనH430 యెహోవాH3068 స్తుతింపబడునుగాకH1288; ఆయన నా యజమానునికిH113 తన కృపనుH2617 తన సత్యమునుH571 చూపుటH5800 మానలేదుH3808; నేనుH595 త్రోవలోH1870 నుండగానే యెహోవాH3068 నా యజమానునిH113 బంధువులH251 యింటికిH నన్ను నడిపించెH5148ననెనుH559.

And he said, Blessed be the LORD God of my master Abraham, who hath not left destitute my master of his mercy and his truth: I being in the way, the LORD led me to the house of my master's brethren.
28

అంతట ఆ చిన్నదిH5291 పరుగెత్తికొనిపోయిH7323 యీH428 మాటలుH1697 తన తల్లిH517 యింటివారికిH1004 తెలిపెనుH5046.

And the damsel ran, and told them of her mother's house these things.
29

రిబ్కాకుH7259 లాబాననుH3837 నొక సహోదరుడుండెనుH251. అప్పుడు లాబానుH3837 ఆ బావిH5869దగ్గరH413 వెలుపటనున్నH2351 ఆ మనుష్యునిH376 యొద్దకుH413 పరుగెత్తికొనిపోయెనుH7323.

And Rebekah had a brother, and his name was Laban: and Laban ran out unto the man, unto the well.
30

అతడు ఆ ముక్కు కమ్మినిH5141 తన సహోదరిH269 చేతులH3027నున్నH5921 ఆ కడియములనుH6781 చూచిH7200–ఆ మనుష్యుడుH376 ఈలాగుH3541 నాతోH413 మాటలాడెననిH1696 తన సహోదరియైనH269 రిబ్కాH7259 చెప్పిన మాటలుH1697 వినిH8085 ఆ మనుష్యునిH376 యొద్దకుH413 వచ్చెనుH935. అతడు ఆ బావిH5869యొద్దH5921 ఒంటెలH1581 దగ్గరH5921 నిలిచియుండగాH5975

And it came to pass, when he saw the earring and bracelets upon his sister's hands, and when he heard the words of Rebekah his sister, saying, Thus spake the man unto me; that he came unto the man; and, behold, he stood by the camels at the well.
31

లాబాను–యెహోవా వలనH3068 ఆశీర్వదింపబడినవాడాH1288, లోపలికి రమ్ముH935; నీవు బయటH2351 నిలువH5975నేల?H4100 ఇల్లునుH1004 ఒంటెలకుH1581 స్థలమునుH4725 నేనుH595 సిద్ధము చేయించితిH6437ననెనుH559.

And he said, Come in, thou blessed of the LORD; wherefore standest thou without? for I have prepared the house, and room for the camels.
32

ఆ మనుష్యుడుH376 ఇంటికిH1004 వచ్చినప్పుడుH935 లాబాను ఒంటెలH1581 గంతలు విప్పిH6605 ఒంటెలకుH1581 గడ్డియుH8401 మేతయుH4554 కాళ్లుH7272 కడుగుకొనుటకుH7364 అతనికిని అతనితోH854 కూడ నున్నవారికినిH376 నీళ్లుH4325 ఇచ్చిH5414

And the man came into the house: and he ungirded his camels, and gave straw and provender for the camels, and water to wash his feet, and the men's feet that were with him.
33

అతనికి భోజనముH6440 పెట్టించెనుH7760 గాని అతడు–నేను వచ్చిన పనిH1697చెప్పకH1696 మునుపుH5704 భోజనముH398 చేయననగాH3808 లాబాను–చెప్పుH1696మనెనుH559.

And there was set meat before him to eat: but he said, I will not eat, until I have told mine errand. And he said, Speak on.
34

అంతట అతడిట్లనెనుH559–నేనుH595 అబ్రాహాముH85 దాసుడనుH5650,

And he said, I am Abraham's servant.
35

యెహోవాH3068 నా యజమానునిH113 బహుగాH3966 ఆశీర్వదించెనుH1288 గనుక అతడు గొప్పవాడాయెనుH1431; అతనికి గొఱ్ఱలనుH6629 గొడ్లనుH1241 వెండిH3701 బంగారములనుH2091 దాసH5650 దాసీH జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.

And the LORD hath blessed my master greatly; and he is become great: and he hath given him flocks, and herds, and silver, and gold, and menservants, and maidservants, and camels, and asses.
36

నా యజమానునిH113 భార్యయైనH802 శారాH8283 వృద్ధాప్యములోH2209 నా యజమానునికిH113 కుమారునిH1121 కనెనుH3205; నా యజమానుడుH113 తనకు కలిగినదిH834 యావత్తునుH3605 అతనికిచ్చి యున్నాడుH5414;

And Sarah my master's wife bare a son to my master when she was old: and unto him hath he given all that he hath.
37

మరియు నా యజమానుడుH113 నాతో–నేనుH595 ఎవరిH834 దేశమందుH776 నివసించుచున్నానోH3427 ఆ కనానీయులH3669 పిల్లలH1323లోH4480 ఒక పిల్లనుH802 నా కుమారునికిH1121 పెండ్లిH3947చేయవద్దుH3808.

And my master made me swear, saying, Thou shalt not take a wife to my son of the daughters of the Canaanites, in whose land I dwell:
38

అయితేH518 నా తండ్రిH1 యింటిH1004కినిH413 నా వంశస్థులH4940 యొద్దకునుH413 వెళ్లిH1980 నా కుమారునికిH1121 పెండ్లి చేయుటకు ఒక పిల్లనుH802 తీసికొని రావలెననిH3947 నాచేత ప్రమాణము చేయించెనుH7650.

But thou shalt go unto my father's house, and to my kindred, and take a wife unto my son.
39

అప్పుడుH194 నేను నా యజమానుH113నితోH413–ఆ స్త్రీH802 నావెంటH1980 రాదేమోH3808 అని చెప్పినందుకుH559

And I said unto my master, Peradventure the woman will not follow me.
40

అతడు–ఎవనిH834 సన్నిధిలోH6440 నేను జీవించుచున్నానోH1980 ఆ యెహోవాH3068 నీతోH854 కూడ తన దూతనుH4397 పంపిH7971 నీ ప్రయాణముH1870 సఫలముచేయునుH6743 గనుక నీవు నా వంశస్థుH4940లలోH4480 నా తండ్రిH1 యింటH1004నుండిH4480 నా కుమారునికిH1121 భార్యనుH802 తీసికొనివచ్చెదవుH3947.

And he said unto me, The LORD, before whom I walk, will send his angel with thee, and prosper thy way; and thou shalt take a wife for my son of my kindred, and of my father's house:
41

నీవు నా వంశస్థులH4940యొద్దకుH413 వెళ్లితివాH935 యీ ప్రమాణముH423 విషయములోH4480 ఇకH227 నీకు బాధ్యత ఉండదుH5352, వారు ఆమెను ఇయ్యH5414నిH3808యెడలH518 కూడ ఈ ప్రమాణముH423 విషయములోH4480 నీకు బాధ్యత ఉండదనిH5355 చెప్పెనుH559.

Then shalt thou be clear from this my oath, when thou comest to my kindred; and if they give not thee one, thou shalt be clear from my oath.
42

నేను నేడుH3117 ఆ బావిH5869 యొద్దకుH413 వచ్చిH935–అబ్రాహామనుH85 నా యజమానునిH113 దేవుడవైనH430 యెహోవాH3068, నా ప్రయాణమునుH1870 నీవు సఫలముH6743 చేసినH3426 యెడలH518

And I came this day unto the well, and said, O LORD God of my master Abraham, if now thou do prosper my way which I go:
43

నేను ఈ నీళ్లH4325 బావిH5869యొద్దH5921 నిలిచియుండగాH5342 నీళ్లు చేదుకొనుటకుH7579 వచ్చినH3318 చిన్నదానిH5959తోH413 నేనుH595–నీవు దయచేసిH4994 నీ కడవH3537లోH4480 నీళ్లుH4325 కొంచెముH4592 నన్ను త్రాగనిమ్మనిH8248 చెప్పునప్పుడుH559

Behold, I stand by the well of water; and it shall come to pass, that when the virgin cometh forth to draw water, and I say to her, Give me, I pray thee, a little water of thy pitcher to drink;
44

–నీవు త్రాగుముH8354 నీ ఒంటెలH1581కునుH1571 చేది పోయుదుననిH7579 యెవతె చెప్పునోH559 ఆమెయేH1931 నా యజమానునిH113 కుమారునికిH1121 యెహోవాH3068 నియమించినH3198 పిల్లయైయుండునుH802 గాకని మనవిచేసికొంటిని.

And she say to me, Both drink thou, and I will also draw for thy camels: let the same be the woman whom the LORD hath appointed out for my master's son.
45

నేనుH589 నా హృదయముH3820లోH413 అట్లు అనుకొనుటH1696 చాలింపకH3615 ముందేH2962 రిబ్కాH7259 భుజముH7926మీదH5921 తన కడవనుH3537 పెట్టుకొనివచ్చిH3318 ఆ బావిలోనికిH5869 దిగిపోయిH3318 నీళ్లు చేదుకొనివచ్చెనుH7579; అప్పుడు–నాకు దాహమిమ్మనిH8248 నేనామెనుH4994 అడుగగాH559

And before I had done speaking in mine heart, behold, Rebekah came forth with her pitcher on her shoulder; and she went down unto the well, and drew water: and I said unto her, Let me drink, I pray thee.
46

ఆమె త్వరగాH4116 తన కడవనుH3537 దించిH3381–త్రాగుముH8354, నీ ఒంటెలకునుH1581 నీళ్లు పెట్టెదననిH8354 చెప్పెనుH559 గనుక నేను త్రాగితినిH8354; ఆమె ఒంటెలH1581కునుH1571 నీళ్లు పెట్టెనుH8354.

And she made haste, and let down her pitcher from her shoulder, and said, Drink, and I will give thy camels drink also: so I drank, and she made the camels drink also.
47

అప్పుడు నేను–నీవుH859 ఎవరిH4310 కుమార్తెవనిH1323 యడిగినందుకుH7592 ఆమెH834–మిల్కాH4435 నాహోరునకుH5152 కనినH3205 కుమారుడగుH1121 బెతూయేలుH1328 కుమార్తెననిH1323 చెప్పినప్పుడుH559, నేనామె ముక్కుH639కుH5921 కమ్మియునుH5141 ఆమె చేతులH3027 కడియములనుH6781 పెట్టిH7760

And I asked her, and said, Whose daughter art thou? And she said, The daughter of Bethuel, Nahor's son, whom Milcah bare unto him: and I put the earring upon her face, and the bracelets upon her hands.
48

నా తలవంచిH6915 యెహోవాకుH3068 మ్రొక్కిH7812, అబ్రాహామనుH85 నా యజమానునిH113 దేవుడైనH430 యెహోవానుH3068 స్తోత్రము చేసితినిH1288; ఏలయనగా ఆయన నా యజమానునిH113 యొక్క సహోదరునిH251 కుమార్తెనుH1323 అతని కుమారునికిH1121 తీసికొనునట్లుH3947 సరియైనH571 మార్గమందుH1870 నన్ను నడిపించెనుH5148.

And I bowed down my head, and worshipped the LORD, and blessed the LORD God of my master Abraham, which had led me in the right way to take my master's brother's daughter unto his son.
49

కాబట్టి నా యజమానునిH113యెడలH854 మీరు దయనుH2617 నమ్మకమునుH571 కనుపరచినH6213యెడలH518 అదియైనను నాకు తెలియచెప్పుడిH5046, లేనిH3808యెడలH518 అదియైనను తెలియచెప్పుడిH5046; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా

And now if ye will deal kindly and truly with my master, tell me: and if not, tell me; that I may turn to the right hand, or to the left.
50

లాబానునుH3837 బెతూయేలునుH1328–ఇది యెహోవాH3068వలనH4480 కలిగినH3318 కార్యముH1697; మేమైతేH3201 అవుననిH2896 గానిH176 కాదనిH7451గాని చెప్పH1696జాలముH3808;

Then Laban and Bethuel answered and said, The thing proceedeth from the LORD: we cannot speak unto thee bad or good.
51

ఇదిగోH2009 రిబ్కాH7259 నీ యెదుటనున్నదిH6440, ఆమెను తీసికొనిH3947 పొమ్ముH1980; యెహోవాH3068 సెలవిచ్చినH1696 ప్రకారముH834 ఈమె నీ యజమానునిH113 కుమారునికిH1121 భార్య H802అగునుగాకనిH1961 ఉత్తరమిచ్చిరిH6030.

Behold, Rebekah is before thee, take her, and go, and let her be thy master's son's wife, as the LORD hath spoken.
52

అబ్రాహాముH85 సేవకుడుH5650 వారి మాటలుH1697 వినిH8085 యెహోవాకుH3068 సాష్టాంగH776 నమస్కారము చేసెనుH7812.

And it came to pass, that, when Abraham's servant heard their words, he worshipped the LORD, bowing himself to the earth.
53

తరువాత ఆ సేవకుడుH5650 వెండిH3701 నగలనుH3627 బంగారుH2091 నగలనుH3627, వస్త్రములనుH899 తీసి రిబ్కాకుH7259 ఇచ్చెనుH5414; మరియు అతడు ఆమె సహోదరునికిH251 తల్లికినిH517 విలువగల వస్తువులుH4030 ఇచ్చెనుH5414.

And the servant brought forth jewels of silver, and jewels of gold, and raiment, and gave them to Rebekah: he gave also to her brother and to her mother precious things.
54

అతడునుH1931 అతనితోకూడనున్నH5973 మనుష్యులునుH376 అన్నH398పానములుH8354 పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరిH3885. ఉదయమునH1242 వారు లేచినప్పుడుH6965 అతడు–నా యజమానునిH113 యొద్దకు నన్ను పంపించుడనిH7971 చెప్పగాH559

And they did eat and drink, he and the men that were with him, and tarried all night; and they rose up in the morning, and he said, Send me away unto my master.
55

ఆమె సహోదరుడునుH251 ఆమె తల్లియుH517–ఈ చిన్నదానిH5291 పదిH6218దినముH3117లైననుH176 మాయొద్దH854 ఉండనిమ్ముH3427, ఆ తరువాతH310 ఆమె వెళ్లవచ్చుH1980ననిరిH559.

And her brother and her mother said, Let the damsel abide with us a few days, at the least ten; after that she shall go.
56

అప్పుడతడు–యెహోవాH3068 నా ప్రయాణమునుH1870 సఫలము చేసెనుH6743 గనుక నాకు తడవుH309 కానీయకH408 నన్ను పంపించుడిH7971, నా యజమానునిH113 యొద్దకు వెళ్లెదననిH1980 చెప్పినప్పుడుH559

And he said unto them, Hinder me not, seeing the LORD hath prospered my way; send me away that I may go to my master.
57

వారు–ఆ చిన్నదానినిH5291 పిలిచిH7121, ఆమె యేమనునోH6310 తెలిసికొందమనిH7592 చెప్పుకొనిH559

And they said, We will call the damsel, and enquire at her mouth.
58

రిబ్కానుH7259 పిలిచిH7121–ఈH2088 మనుష్యునిH376తోకూడH5973 వెళ్లెదవాH1980 అని ఆమె నడిగినప్పుడుH559–వెళ్లెదH1980ననెనుH559.

And they called Rebekah, and said unto her, Wilt thou go with this man? And she said, I will go.
59

కాబట్టి వారు తమ సహోదరియైనH269 రిబ్కానుH7259 ఆమె దాదినిH3243 అబ్రాహాముH85 సేవకునిH5650 అతనితో వచ్చిన మనుష్యులనుH376 సాగనంపినప్పుడుH7971

And they sent away Rebekah their sister, and her nurse, and Abraham's servant, and his men.
60

వారు రిబ్కాతోH7259 మా సహోదరీH269, నీవుH859 వేలH505 వేలకుH7233 తల్లి వగుదువుH1961 గాక, నీ సంతతివారుH2233 తమ పగవారిH8130 గవినినిH8179 స్వాధీనపరచుకొందురుH3423 గాక అని ఆమెను దీవింపగాH288

And they blessed Rebekah, and said unto her, Thou art our sister, be thou the mother of thousands of millions, and let thy seed possess the gate of those which hate them.
61

రిబ్కాయుH7259 ఆమె పనికత్తెలునుH5291 లేచిH6965 ఒంటెలH1581 నెక్కిH7392 ఆ మనుష్యునిH376 వెంబడివెళ్లిరిH1980. అట్లు ఆ సేవకుడుH5650 రిబ్కానుH7259 తోడుకొనిH3947 పోయెనుH1980.

And Rebekah arose, and her damsels, and they rode upon the camels, and followed the man: and the servant took Rebekah, and went his way.
62

ఇస్సాకుH3327 బెయేర్‌ లహాయిరోయిH883 మార్గముH935H4480 వచ్చిH935 దక్షిణH5045 దేశమందుH776 కాపురముండెనుH3427.

And Isaac came from the way of the well Lahairoi; for he dwelt in the south country.
63

సాయంకాలమునH6437 ఇస్సాకుH3327 పొలములోH7704 ధ్యానింపH7742 బయలువెళ్లిH3318 కన్నుH5869లెత్తిH5375 చూచినప్పుడుH7200 ఒంటెలుH1581 వచ్చుచుండెనుH935,

And Isaac went out to meditate in the field at the eventide: and he lifted up his eyes, and saw, and, behold, the camels were coming.
64

రిబ్కాH7259 కన్నుH5869లెత్తిH5375 ఇస్సాకునుH3327 చూచిH7200 ఒంటెH1581మీదనుండిH4480 దిగిH5307

And Rebekah lifted up her eyes, and when she saw Isaac, she lighted off the camel.
65

–మనల నెదుర్కొనుటకుH7125 పొలములోH7704 నడుచుచున్నH1980 ఆ మనుష్యుH376డెవరనిH4310 దాసునిH5650 నడుగగాH559 అతడు–ఇతడుH1931 నా యజమానుడనిH113 చెప్పెనుH559 గనుక ఆమె ముసుకుH6809 వేసికొనెనుH3680.

For she had said unto the servant, What man is this that walketh in the field to meet us? And the servant had said, It is my master: therefore she took a vail, and covered herself.
66

అప్పుడా దాసుడుH5650 తాను చేసినH6213 కార్యముH1697లన్నియుH3605 ఇస్సాకుతోH3327 వివరించి చెప్పెనుH5608.

And the servant told Isaac all things that he had done.
67

ఇస్సాకుH3327 తల్లియైనH517 శారాH8283 గుడారములోనికిH168 ఆమెను తీసికొనిపోయెనుH3947. అట్లు అతడు రిబ్కానుH7259 పరిగ్రహింపగా ఆమె అతనికి భార్యH802 ఆయెనుH1961; అతడు ఆమెను ప్రేమించెనుH157. అప్పుడు ఇస్సాకుH3327 తన తల్లిH517 విషయమైH310 దుఃఖనివారణపొందెనుH5162.

And Isaac brought her into his mother Sarah's tent, and took Rebekah, and she became his wife; and he loved her: and Isaac was comforted after his mother's death.

మత్తయి అధ్యాయము 12

1

G1565 కాలG2540మందుG1722 యేసుG2424 విశ్రాంతిదినముG4521G3588 పంటచేలG4719లోG1223 పడి వెళ్లుచుండగాG4198 ఆయనG846 శిష్యులుG3101 ఆకలిగొనిG3983 వెన్నులుG4719 త్రుంచిG5089 తినG2068సాగిరిG756.

At that time Jesus went on the sabbath day through the corn; and his disciples were an hungred, and began to pluck the ears of corn, and to eat.
2

పరిసయ్యుG5330లదిG3588చూచిG1492–ఇదిగోG2400, విశ్రాంతిదినమునG4521 చేయG4160కూడG1832నిదిG3756 నీG4675 శిష్యులుG3101 చేయుచున్నారనిG4160 ఆయనతోG846 చెప్పగాG2036

But when the Pharisees saw it, they said unto him, Behold, thy disciples do that which is not lawful to do upon the sabbath day.
3

ఆయనG3588 వారితోG846 ఇట్లనెనుG2036–తానును తనతోG846 కూడG3326 నున్నవారునుG3588 ఆకలిగొని యుండగాG3983 దావీదుG1138 చేసినG4160 దానిగూర్చిG5101 మీరు చదువG314 లేదాG3756?

But he said unto them, Have ye not read what David did, when he was an hungred, and they that were with him;
4

అతడు దేవునిG2316 మందిరముG3624లోG1519 ప్రవేశించిG1525, యాజకులేG2409 తప్పG3441 తానైనను తనG846తో కూడ ఉన్నవారైననుG3326 తినG5315కూడనిG3761 సముఖపుG740 రొట్టెలుG4286 తినెనుG5315.

How he entered into the house of God, and did eat the shewbread, which was not lawful for him to eat, neither for them which were with him, but only for the priests?
5

మరియుG2228 యాజకులుG2409 విశ్రాంతిదినముG4521G3588 దేవాలయముG2411లోG1722 విశ్రాంతిదినముG4521నుG3588 ఉల్లంఘించియుG953 నిర్దోషులైG338 యున్నారనిG1526 మీరు ధర్మశాస్త్రG3551మందుG1722 చదువG314లేదాG3756?

Or have ye not read in the law, how that on the sabbath days the priests in the temple profane the sabbath, and are blameless?
6

దేవాలయముG2411కంటెG3588 గొప్పG3187 వాడిక్కడG5602 నున్నాడనిG2076 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

But I say unto you, That in this place is one greater than the temple.
7

మరియుG2532–కనికరమునేG1656 కోరుచున్నానుG2309 గానిG1161 బలినిG2378 నేను కోరనుG3756 అను వాక్యభావముG2076 మీకు తెలిసిG1097యుంటేG1487 నిర్దోషులనుG338 దోషులని తీర్పు తీర్చకG2613పోదురుG3756.

But if ye had known what this meaneth, I will have mercy, and not sacrifice, ye would not have condemned the guiltless.
8

కాగాG1063 మనుష్యG444 కుమారుడుG5207 విశ్రాంతి దినముG4521నకుG3588 ప్రభువైG2962యున్నాడనెనుG2076.

For the Son of man is Lord even of the sabbath day.
9

ఆయన అక్కడనుండిG1564 వెళ్లిG2064 వారిG846 సమాజమందిరముG4864లోG1519 ప్రవేశించినప్పుడుG3327, ఇదిగోG2400 ఊచG3584చెయ్యిG5495 గలG2192వాడొకడుG444 కనబడెనుG2258.

And when he was departed thence, he went into their synagogue:
10

వారాయనG846మీదG3588 నేరము మోపవలెననిG2723–విశ్రాంతిదినముG4521G3588 స్వస్థపరచుటG2323 న్యాయమాG1832? అనిG2443 ఆయననుG846 అడిగిరిG1905.

And, behold, there was a man which had his hand withered. And they asked him, saying, Is it lawful to heal on the sabbath days? that they might accuse him.
11

అందుG2071కాయనG3588–మీG5216లోG1537G5101 మనుష్యునిG444కైననుG3739 నొకG1520 గొఱ్ఱG4263యుండిG2192 అది విశ్రాంతిదినముG4521G3588 గుంటG999లోG1519 పడినG1706యెడలG1437 దానిG846 పట్టుకొనిG2902 పైకి తీయడాG1453?

And he said unto them, What man shall there be among you, that shall have one sheep, and if it fall into a pit on the sabbath day, will he not lay hold on it, and lift it out?
12

గొఱ్ఱ కంటెG4263 మనుష్యుG444డెంతోG4214 శ్రేష్ఠుడుG1308; కాబట్టిG3767 విశ్రాంతి దినముG4521G3588 మేలుG2573చేయుటG4160 ధర్మమేG1832 అని చెప్పిG3004

How much then is a man better than a sheep? Wherefore it is lawful to do well on the sabbath days.
13

G3588 మనుష్యుG444నితో–నీG4675 చెయ్యిG5495 చాపుG1614మనెనుG3004. వాడు చెయ్యిG5495 చాపగాG1614 రెండవG243దానివలెG5613 అది బాగుపడెనుG600.

Then saith he to the man, Stretch forth thine hand. And he stretched it forth; and it was restored whole, like as the other.
14

అంతటG1161 పరిసయ్యులుG5330 వెలుపలికి పోయిG1831, ఆయననుG846 ఏలాగుG3704 సంహరింతుమాG622 అని ఆయనకుG846 విరోధముగాG2596 ఆలోచనG4824 చేసిరిG2983.

Then the Pharisees went out, and held a council against him, how they might destroy him.
15

యేసుG2424 ఆ సంగతి తెలిసికొనిG1097 అచ్చటనుండిG1564 వెళ్లిపోయెనుG402. బహుG4183 జనులాG3793యననుG846 వెంబడింపగాG190

But when Jesus knew it, he withdrew himself from thence: and great multitudes followed him, and he healed them all;
16

ఆయన వారిG846నందరినిG3956 స్వస్థపరచిG2323, తన్ను ప్రసిద్ధిG5318చేయG4160వద్దనిG3361 వారికిG846 ఆజ్ఞాపించెనుG2008.

And charged them that they should not make him known:
17

ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268ద్వారాG1223 చెప్పినదిG4483 నెరవేరునట్లుG4183 (ఆలాగుG3704 జరిగెను) అదేమనగా

That it might be fulfilled which was spoken by Esaias the prophet, saying,
18

–ఇదిగోG2400 ఈయన నాG3450 సేవకుడుG3816 ఈయనను నేను ఏర్పరచుకొంటినిG140 ఈయన నాG1519 ప్రాణమునG5590 కిష్టుడైనG2106 నాG3450 ప్రియుడుG27 ఈయనG846మీదG1909 నాG3450 ఆత్మG4151 నుంచెదనుG5087 ఈయన అన్యజనులG1484కుG3588 న్యాయవిధినిG2920 ప్రచురము చేయునుG518.

Behold my servant, whom I have chosen; my beloved, in whom my soul is well pleased: I will put my spirit upon him, and he shall shew judgment to the Gentiles.
19

ఈయన జగడG2051మాడడుG3756, కేకలుG2905వేయడుG3761 వీధులG4113లోG1722 ఈయనG846 శబ్దG5456మెవనికినిG5100 వినG191బడదుG3761

He shall not strive, nor cry; neither shall any man hear his voice in the streets.
20

విజయమొందుG3534టకుG1519 న్యాయవిధినిG2920 ప్రబలము చేయుG1544వరకుG2193 ఈయన నలిగినG4937 రెల్లునుG2563 విరుG2608వడుG3756 మకమకలాడుచున్నG5188 అవిసెనారనుG3043 ఆర్పG4570డుG3756

A bruised reed shall he not break, and smoking flax shall he not quench, till he send forth judgment unto victory.
21

ఈయనG846 నామG3686మందుG1722 అన్యజనులుG1484 నిరీక్షించెదరుG1679 అనునదే.

And in his name shall the Gentiles trust.
22

అప్పుడుG5119 దయ్యముపట్టినG1139 గ్రుడ్డివాడుG5185నుG2532 మూగవాడునైనG2974 యొకడు ఆయనయొద్దకుG846 తేబడెనుG4374. ఆయన వానినిG846 స్వస్థ పరచినందునG2323G3588 మూగవాడుG5185 మాటలాడుG2980 శక్తియు చూపును గలవాడాయెనుG991.

Then was brought unto him one possessed with a devil, blind, and dumb: and he healed him, insomuch that the blind and dumb both spake and saw.
23

అందుకు ప్రజG3793లందరుG3956 విస్మయమొందిG1839–ఈయన దావీదుG1138 కుమారుడుG5207 కాG2076డాG3385, అని చెప్పుకొను చుండిరిG3004.

And all the people were amazed, and said, Is not this the son of David?
24

పరిసయ్యులుG5330 ఆ మాట వినిG191–వీడు దయ్యములG1140కుG3588 అధిపతియైనG758 బయెల్జెబూలుG954వలననేG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నాడుG1544 గానిG1508 మరియొకనివలన కాదG3756నిరిG2036.

But when the Pharisees heard it, they said, This fellow doth not cast out devils, but by Beelzebub the prince of the devils.
25

ఆయన వారిG846 తలంపులG1761 నెరిగిG1492 వారితోG846 ఇట్లనెనుG2036–తనకుతానేG1438 విరోధముగాG2596 వేరుపడినG3307 ప్రతిG3956 రాజ్యముG932 పాడై పోవునుG2049. తనకుతానేG1438 విరోధముగాG2596 వేరుపడినG3307 యేG3956 పట్టణG4172మైననుG2228 ఏ యిల్లయిననుG3614 నిలుG2476వదుG3756.

And Jesus knew their thoughts, and said unto them, Every kingdom divided against itself is brought to desolation; and every city or house divided against itself shall not stand:
26

సాతానుG4567 సాతానునుG4567 వెళ్లగొట్టినG1544యెడలG1487 తనకుతానేG1438 విరోధముగాG1909 వేరుపడునుG3307; అట్లయితేG3767 వానిG846 రాజ్యG932మేలాగుG4459 నిలుచునుG2476?

And if Satan cast out Satan, he is divided against himself; how shall then his kingdom stand?
27

నేనుG1473 బయెల్జెబూలుG954వలనG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నG1544 యెడలG1487 మీG5216 కుమారులుG5207 ఎవరిG5101వలనG1722 వాటిని వెళ్లగొట్టుచున్నారుG1544? కాబట్టిG1223 వారేG846 మీకుG5216 తీర్పరులైG2923యుందురుG2071.

And if I by Beelzebub cast out devils, by whom do your children cast them out? therefore they shall be your judges.
28

దేవునిG2316 ఆత్మG4151వలనG1722 నేనుG1473 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నG1544 యెడలG1487 నిశ్చయముగాG281 దేవునిG2316 రాజ్యముG932 మీG5209 యొద్దకుG1909 వచ్చి యున్నదిG5348.

But if I cast out devils by the Spirit of God, then the kingdom of God is come unto you.
29

ఒకడుG5100 మొదటG4412 బలవంతునిG2478 బంధింG1210పనిG3362 యెడల యేలాగుG4459 ఆ బలవంతునిG2478 యింటిG3614లోG1519 చొచ్చిG1525 అతనిG846 సామగ్రిG4632 దోచుకొనగలడుG1283? అట్లుG5119 బంధించినG1210యెడల వానిG846 యిల్లుG3614 దోచుకొనునుG1283.

Or else how can one enter into a strong man's house, and spoil his goods, except he first bind the strong man? and then he will spoil his house.
30

నాG1700 పక్షమునG3326 నుండG5607నివాడుG5607 నాకుG1700 విరోధిG2596; నాతోG1700 కలిసిG3326 సమకూG4863ర్చనివాడుG3361 చెదర గొట్టువాడుG4650.

He that is not with me is against me; and he that gathereth not with me scattereth abroad.
31

కాబట్టిG1223 నేను మీతోG5213 చెప్పునG3004దేమనగా–మనుష్యులుG444చేయు ప్రతిG3956 పాపమునుG266 దూషణయుG988 వారికిG444 క్షమింపబడునుG863 గానిG1161 ఆత్మG4151 విషయమైన దూషణకుG988 పాప క్షమాపణG863 లేదుG3756.

Wherefore I say unto you, All manner of sin and blasphemy shall be forgiven unto men: but the blasphemy against the Holy Ghost shall not be forgiven unto men.
32

మనుష్యG444కుమారునిG5207కిG3588 విరోధముగాG2596 మాటలాడువానికిG2036 పాపక్షమాపణ కలదుG863గానిG1161 పరిశుG40ద్ధాత్మG4151కుG3588 విరోధముగాG2596 మాటలాడుG2036వానికిG3739G5129 యుగG165మంG1722దైననుG3777 రాబోవుG3195 యుగG165మంG1722దైననుG3777 పాపక్షమాపణG863 లేదుG3756.

And whosoever speaketh a word against the Son of man, it shall be forgiven him: but whosoever speaketh against the Holy Ghost, it shall not be forgiven him, neither in this world, neither in the world to come.
33

చెట్టుG1186 మంచిG2570దనిG3588 యెంచిG4160 దానిG846 పండుG2590నుG2228 మంచిదేG2570 అని యెంచుడిG4160; లేదాG2228, చెట్టుG1186 చెడ్డదనిG4550 యెంచిG4160 దానిG846 పండునుG2590 చెడ్డదేG4550 అని యెంచుడిG4160. చెట్టుG1186 దాని పండుG2590వలనG1537 తెలియబడునుG1097.

Either make the tree good, and his fruit good; or else make the tree corrupt, and his fruit corrupt: for the tree is known by his fruit.
34

సర్పG2191సంతానమాG1081, మీరు చెడ్డG4190వారైయుండిG5607 ఏలాగుG4459 మంచి మాటలుG18 పలుకG2980గలరుG1410? హృదయG2588మందుG3588 నిండియుండుG4051 దానినిబట్టిG1063 నోరుG4750 మాటలాడునుG2980 గదా.

O generation of vipers, how can ye, being evil, speak good things? for out of the abundance of the heart the mouth speaketh.
35

సజ్జG18నుడుG444 తన మంచిG18 ధననిధిలోG2344 నుండిG1537 సద్విషయములనుG18 తెచ్చునుG1544; దుర్జనుడుG444 తన చెడ్డG4190 ధననిధిG2344లోనుండిG1537 దుర్విషయములనుG4190 తెచ్చునుG1544.

A good man out of the good treasure of the heart bringeth forth good things: and an evil man out of the evil treasure bringeth forth evil things.
36

నేను మీతోG5213 చెప్పునG3004దేమనగాG3739–మనుష్యులుG444 పలుకుG2980 వ్యర్థమైనG692 ప్రతిG3956 మాటనుG4487గూర్చియుG4012 విమర్శG2920దినముG2250G1722 లెక్కG3056 చెప్పవలసియుండునుG591.

But I say unto you, That every idle word that men shall speak, they shall give account thereof in the day of judgment.
37

నీG4675 మాటలనుG3056బట్టిG1537 నీతి మంతుడవనిG1344 తీర్పునొందుదువుG2613, నీG4675 మాటలనుG3056బట్టిG1537యేG1063 అపరాధివని తీర్పునొందుదువుG2613.

For by thy words thou shalt be justified, and by thy words thou shalt be condemned.
38

అప్పుడుG5119 శాస్త్రులG1122లోనుG3588 పరిసయ్యులలోనుG5330 కొందరు–బోధకుడాG1320, నీG4675వలనG575 ఒక సూచకక్రియG4592 చూడG1492గోరుచున్నామనిG2309 ఆయనతో చెప్పగాG3004 ఆయన ఇట్లనెనుG611.

Then certain of the scribes and of the Pharisees answered, saying, Master, we would see a sign from thee.
39

–వ్యభిచారులైనG3428 చెడ్డG4190 తరమువారుG1074 సూచక క్రియనుG4592 అడుగుచున్నారుG1934. ప్రవక్తయైనG4396 యోనానుG2495గూర్చినG3588 సూచక క్రియయేG4592 గానిG1508 మరి ఏ సూచక క్రియయైననుG4592 వారికిG846 అనుగ్రహింపబడదుG1325.

But he answered and said unto them, An evil and adulterous generation seeketh after a sign; and there shall no sign be given to it, but the sign of the prophet Jonas:
40

యోనాG2495 మూడుG5140 రాత్రింG3571బగళ్లుG2250 తివిుంగిలముG2785 కడుపుG2836లోG1722 ఏలాG5618గుండెనోG2258 ఆలాగుG3779 మనుష్యG444 కుమారుడుG5207 మూడుG5140 రాత్రింG3571బగళ్లుG2250 భూG1093గర్బముG2588లోG1722 ఉండునుG2071.

For as Jonas was three days and three nights in the whale's belly; so shall the Son of man be three days and three nights in the heart of the earth.
41

నీనెవెవారుG3536 యోనాG2495 ప్రకటనG2782 విని మారు మనస్సుG3340 పొందిరి గనుక విమర్శG2920 సమయమునG1722 నీనెవెవారుG3536G5026 తరమువారిG1074తోG3326 నిలువబడిG450 వారిమీదG846 నేరస్థాపన చేతురుG2632. ఇదిగోG2400 యోనాకంటెG2495 గొప్పవాడుG4119 ఇక్కడ ఉన్నాడుG5602.

The men of Nineveh shall rise in judgment with this generation, and shall condemn it: because they repented at the preaching of Jonas; and, behold, a greater than Jonas is here.
42

విమర్శG2920 సమయమునG1722 దక్షిణదేశపుG3558రాణిG938 యీG5026 తరముG1074 వారితోG3326 నిలువబడిG1453 వారిమీదG846 నేరస్థాపన చేయునుG2632; ఆమె సొలొమోనుG4672 జ్ఞానముG4678 వినుటకుG191 భూG1093మ్యంతములG4009నుండిG1537వచ్చెనుG2064; ఇదిగోG2400 సొలొమోనుకంటెG4672 గొప్పవాడుG4119 ఇక్కడ ఉన్నాడుG5602.

The queen of the south shall rise up in the judgment with this generation, and shall condemn it: for she came from the uttermost parts of the earth to hear the wisdom of Solomon; and, behold, a greater than Solomon is here.
43

అపవిG169త్రాత్మG4151 ఒక మనుష్యునిG444 వదలిG575పోయినG1831 తరువాత అది విశ్రాంతిG372వెదకుచుG2212 నీరులేనిG504 చోట్లG5117 తిరుగుచుండునుG1330.

When the unclean spirit is gone out of a man, he walketh through dry places, seeking rest, and findeth none.
44

విశ్రాంతిG372 దొరకG2147నందున–నేనుG3756 వదలివచ్చినG1831 నాG3450 యింటిG3624కిG1519 తిరిగి వెళ్లుదుననుకొనిG1994 వచ్చిG2064, ఆ యింటG3624 ఎవరును లేకG4980 అది ఊడ్చిG4563 అమర్చియుండుటG2885చూచిG2147, వెళ్లిG4198 తనకంటెG1438 చెడ్డవైనG4191 మరిG2087 యేడుG2033 దయ్యములనుG4151 వెంటG3326బెట్టుకొనిG3880 వచ్చును; అవి దానిలో ప్రవేశించిG1525 అక్కడనేG1563 కాపురముండునుG2730.

Then he saith, I will return into my house from whence I came out; and when he is come, he findeth it empty, swept, and garnished.
45

అందుచేత ఆG1565 మనుష్యునిG444 కడపటిG2078స్థితిG3588 మొదటిG4413స్థితికంటెG3588 చెడ్డG5501దగునుG1096. ఆలాగేG3779 యీG5026 దుష్టG4190తరముG1074వారికినిG2532 సంభవించుననెనుG2071.

Then goeth he, and taketh with himself seven other spirits more wicked than himself, and they enter in and dwell there: and the last state of that man is worse than the first. Even so shall it be also unto this wicked generation.
46

ఆయనG846 జనసమూహముG3793లతోG3588 ఇంకG2089 మాటలాడుG2980చుండగాG1161 ఇదిగోG2400 ఆయనG846 తల్లియుG3384 సహోదరులునుG80 ఆయనతోG846 మాటలాడG2980 గోరుచుG2212 వెలుపల నిలిచియుండిరిG2476.

While he yet talked to the people, behold, his mother and his brethren stood without, desiring to speak with him.
47

అప్పుG1161డొకడుG5100–ఇదిగోG2400 నీG4675 తల్లియుG3384 నీG4675 సహోదరులునుG80 నీతోG4671 మాటలాడG2980 వలెననిG2212 వెలుపల నిలిచియున్నారనిG2476 ఆయనతోG846 చెప్పెనుG2036.

Then one said unto him, Behold, thy mother and thy brethren stand without, desiring to speak with thee.
48

అందుG1161కాయనG3588 తనతోG846 ఈ సంగతి చెప్పినG2036వానిచూచి–నాG3450 తల్లిG3384 యెవరుG5101? నాG3450 సహోదరుG80 లెవరుG5101? అని చెప్పిG2036

But he answered and said unto him that told him, Who is my mother? and who are my brethren?
49

తనG848 శిష్యులG3101వైపుG1909 చెయ్యిG5495 చాపిG1614–ఇదిగోG2400 నాG3450 తల్లియుG3384 నాG3450 సహోదరులునుG80;

And he stretched forth his hand toward his disciples, and said, Behold my mother and my brethren!
50

పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962 చిత్తముG2307 చొప్పున చేయువాడేG4160 నాG3450 సహోదరుడునుG80, నాG3450 సహోదరియుG79, నాతల్లియుG3384 ననెను.

For whosoever shall do the will of my Father which is in heaven, the same is my brother, and sister, and mother.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.