Day 108
Day 109 : 1 సమూయేలు 9-10 & రోమీయులకు 1
Day 110

1 సమూయేలు అధ్యాయము 9

1

అఫియకుH647 పుట్టినH1121 బెకోరతుH1064 కుమారుడైనH1121 సెరోరుకుH6872 జననమైనH1121 అబీయేలుH22 కుమారుడగుH1121 కీషుH7027 అనుH8034 బెన్యామీనీయుH1144 డొకH376 డుండెనుH1961. కీషు భాగ్యవంతుడగుH2428 ఒక బెన్యామీనీయుడుH1145.

Now there was a man of Benjamin, whose name was Kish, the son of Abiel, the son of Zeror, the son of Bechorath, the son of Aphiah, a Benjamite, a mighty man of power.
2

అతనికి సౌలుH7586 అనుH8034 నొక కుమారుH1121 డుండెనుH1961. అతడు బహు సౌందర్యముగలH2896 యౌవనుడుH970, ఇశ్రాయేలీH3478యులలోH1121 అతనిపాటి సుందరుH2896 డొకడునుH376 లేడుH369. అతడు భుజములుH7926 మొదలుకొని పైకిH4605 ఇతరులH5971 కంటెH4480 ఎత్తుH1364 గలవాడు.

And he had a son, whose name was Saul, a choice young man, and a goodly: and there was not among the children of Israel a goodlier person than he: from his shoulders and upward he was higher than any of the people.
3

సౌలుH7586 తండ్రియైనH1 కీషుయొక్కH7027 గార్దభములుH860 తప్పిపోగాH6 కీషుH7027 తన కుమారుడైనH1121 సౌలునుH7586 పిలిచి-మన దాసులలోH5288 ఒకనిH259 తీసికొనిH3947 పోయిH1980 గార్దభములనుH860 వెదకుమనిH1245 చెప్పెనుH559.

And the asses of Kish Saul's father were lost. And Kish said to Saul his son, Take now one of the servants with thee, and arise, go seek the asses.
4

అతడు పోయిH5674 ఎఫ్రాయిముH669 మన్యముH2022 తిరిగి షాలిషాH8031 దేశమునH776 సంచరింపగాH5674 అవి కనబడH4672లేదుH3808. తరువాత వారు షయలీముH8171 దేశమునుH776 దాటి సంచారముH5674 చేసిరి గాని అవి కనబడకయుండెనుH369. బెన్యామీనీయులH1145 దేశముH776 సంచరించిH5674 చూడగా అవి దొరకH4672 లేదుH3808.

And he passed through mount Ephraim, and passed through the land of Shalisha, but they found them not: then they passed through the land of Shalim, and there they were not: and he passed through the land of the Benjamites, but they found them not.
5

అయితే వారుH1992 సూపుH6689 దేశమునకుH776 వచ్చిH935 నప్పుడు-మనము తిరిగిH7725 వెళ్లుదము రమ్ముH1980, గార్దభములH860 కొరకుH4480 చింతింపకH2308, నా తండ్రిH1 మనకొరకు విచారపడుH1672 నేమోయనిH6435 సౌలుH7586 తనయొద్దనున్న పనివానితోH5288 అనగాH559

And when they were come to the land of Zuph, Saul said to his servant that was with him, Come, and let us return; lest my father leave caring for the asses, and take thought for us.
6

వాడు–ఇదిగోH2009H2063 పట్టణములోH5892 దైవH430జనుడుH376 ఒకడున్నాడు, అతడు బహు ఘనుడుH3513, అతడు ఏH3605 మాట చెప్పునోH1696H834 మాట నెరవేరునుH935. మనము వెళ్లవలసినH1980 మార్గమునుH1870 అతడు మనకుH853 తెలియజేయుH5046నేమోH194 అతని యొద్దకు వెళ్లుదముH1980 రండని చెప్పెను.

And he said unto him, Behold now, there is in this city a man of God, and he is an honourable man; all that he saith cometh surely to pass: now let us go thither; peradventure he can shew us our way that we should go.
7

అందుకు సౌలుH7586–మనము వెళ్లునెడలH1980 ఆ మనిషికిH376 ఏమిH4100 తీసికొనిH935 పోవుదుము? మన సామగ్రిలోనుండుH3627 భోజనపదార్థములుH3899 సరిపోయినవిH235; ఆ దైవH430జనునికిH376 బహుమానముH8670 తీసికొనిపోవుటకుH935 మన కేమియు లేదుH369 అని తన పనివానితోH5288 చెప్పిH559–మనయొద్ద ఏమిH4100 యున్నదని అడుగగాH559

Then said Saul to his servant, But, behold, if we go, what shall we bring the man? for the bread is spent in our vessels, and there is not a present to bring to the man of God: what have we?
8

వాడు సౌలుతోH7586–చిత్తగించుముH2009, నా యొద్దH3027 పావుH7253 తులముH8255 వెండిH3701 కలదుH4672. మనకుH853 మార్గముH1870 తెలియజెప్పినందుకైH5046 దానిని ఆ దైవH430జనునిH376 కిత్తుననెనుH5414.

And the servant answered Saul again, and said, Behold, I have here at hand the fourth part of a shekel of silver: that will I give to the man of God, to tell us our way.
9

ఇప్పుడు ప్రవక్తయనుH5030 పేరు నొందువాడు పూర్వముH6440 దీర్ఘదర్శిH7200 యనిపించుకొనెనుH7121. పూర్వముH6440 ఇశ్రాయేలీయులలోH3478 దేవునియొద్దH430 విచారణచేయుటకైH1875 ఒకడుH376 బయలుదేరినయెడలH1980–మనము దీర్ఘదర్శిH7200 యొద్దకుH5704 పోవుదముH1980 రండనిH1980 జనులు చెప్పుకొనుటH559 వాడుక.

(Beforetime in Israel, when a man went to enquire of God, thus he spake, Come, and let us go to the seer: for he that is now called a Prophet was beforetime called a Seer.)
10

సౌలుH7586–నీ మాట మంచిదిH2896, వెళ్లుదముH1980 రమ్మనగాH1980

Then said Saul to his servant, Well said; come, let us go. So they went unto the city where the man of God was.
11

వారు దైవH430జనుడుండుH376 ఊరికిH5892 పోయిరిH1980. ఊరికిH5892 ఎక్కిH4608 పోవుచుండగాH5927 నీళ్లుH4325 చేదుకొనుటకైH7579 వచ్చినH3318 కన్యకలుH5291 తమకు కనబడినప్పుడుH4672–ఇక్కడH2088 దీర్ఘదర్శిH7200 యున్నాడాH3426 అని అడిగిరిH559.

And as they went up the hill to the city, they found young maidens going out to draw water, and said unto them, Is the seer here?
12

అందుకు వారు–ఇదిగోH2009 అతడు మీ యెదుటనేH6440 యున్నాడు, త్వరగాH4116 పోయి కలిసికొనుడి; యీ దినముననేH3117 అతడు ఈ ఊరికిH5892 వచ్చెనుH935. నేడుH3117 ఉన్నతస్థలమందుH1116 జనులకుH5971 బలిH2077 జరుగును గనుక

And they answered them, and said, He is; behold, he is before you: make haste now, for he came to day to the city; for there is a sacrifice of the people to day in the high place:
13

ఊరిలోనికిH5892 మీరు పోయినH935 క్షణమందే, అతడు భోజనముH398 చేయుటకు ఉన్నతమైన స్థలమునకుH1116 వెళ్లకH5927 మునుపేH2962 మీరు అతని కనుగొందురుH4672; అతడు రాకH935 మునుపుH5704 జనులుH5971 భోజనముH398 చేయరుH3808; అతడుH1931 బలినిH2077 ఆశీర్వదించినH1288 తరువాతH310 పిలువబడినవారుH7121 భోజనముH398 చేయుదురు, మీరు ఎక్కిపొండిH5927; అతని చూచుటకుH4672 ఇదే సమయమనిH3117 చెప్పిరి.

As soon as ye be come into the city, ye shall straightway find him, before he go up to the high place to eat: for the people will not eat until he come, because he doth bless the sacrifice; and afterwards they eat that be bidden. Now therefore get you up; for about this time ye shall find him.
14

వారుH1992 ఊరిలోనికిH5892 రాగాH5927 ఉన్నతమైన స్థలమునకుH1116 పోవుచున్నH5927 సమూయేలుH8050 వారికి ఎదురుపడెనుH3318.

And they went up into the city: and when they were come into the city, behold, Samuel came out against them, for to go up to the high place.
15

సౌలుH7586 అచ్చటికి రేపు వచ్చుననిH935 యెహోవాH3068 సమూయేలునకుH8050 తెలియజేసెనుH1540.

Now the LORD had told Samuel in his ear a day before Saul came, saying,
16

ఎట్లనగాH3588–నా జనుల మొఱ్ఱH6818 నాయొద్దకుH413 వచ్చెనుH935, నేను వారిని దృష్టించిH7200 యున్నాను; కాగా ఫిలిష్తీయులH6430 చేతిలోనుండిH3027 నా జనులనుH5971 విడిపించుటకైH3467 నా జనులైనH5971 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 వానిని అధికారినిగాH5057 అభిషేకించుటకుగానుH4886 రేపుH4279 ఈ వేళకుH6256 నేను బెన్యామీనుH1144 దేశములోనుండిH776 ఒక మనుష్యునిH376 నీయొద్దకు రప్పించుదునుH7971.

To morrow about this time I will send thee a man out of the land of Benjamin, and thou shalt anoint him to be captain over my people Israel, that he may save my people out of the hand of the Philistines: for I have looked upon my people, because their cry is come unto me.
17

సౌలుH7586 సమూయేలునకుH8050 కనబడగానేH7200 యెహోవాH3068–ఇతడే నేను నీతో చెప్పినH559 మనిషిH376 ఇదిగోH2009 ఇతడేH2088 నా జనులనుH5971 ఏలుననిH6113 అతనితో సెలవిచ్చెనుH6030.

And when Samuel saw Saul, the LORD said unto him, Behold the man whom I spake to thee of! this same shall reign over my people.
18

సౌలుH7586 గవినిH8179 యందుH8432 సమూయేలునుH8050 కలిసికొనిH5066–దీర్ఘదర్శిH7200 యిల్లుH1004 ఏదిH335? దయచేసిH4994 నాతో చెప్పుమనిH5046 అడుగగాH559

Then Saul drew near to Samuel in the gate, and said, Tell me, I pray thee, where the seer's house is.
19

సమూయేలుH8050 సౌలుతోH7586 -నేనేH595 దీర్ఘదర్శినిH7200, ఉన్నతమైన స్థలమునకుH1116 నాకుముందుH6440 వెళ్లుడిH5927, నేడుH3117 మీరు నాతోH5973 కూడ భోజనముH398 చేయవలెను, రేపుH1242 నీ మనస్సులోH3824 నున్న దంతయుH3605 నీకు తెలియజేసిH5046 నిన్ను వెళ్లనిచ్చెదనుH7971.

And Samuel answered Saul, and said, I am the seer: go up before me unto the high place; for ye shall eat with me to day, and to morrow I will let thee go, and will tell thee all that is in thine heart.
20

మూడుH7969 దినములH3117 క్రిందటH3117 తప్పిపోయినH6 నీ గార్దభములనుగూర్చిH860 విచారH3820 పడకుముH408, అవిH3588 దొరికినవిH4672. ఇశ్రాయేలీయులH3478 అభీష్టముH2532 ఎవరియందున్నదిH4310? నీ యందును నీ తండ్రిH1 యింటిH1004 వారియందునుH3605 గదాH3808 అనెను.

And as for thine asses that were lost three days ago, set not thy mind on them; for they are found. And on whom is all the desire of Israel? Is it not on thee, and on all thy father's house?
21

అందుకు సౌలుH7586 - నేనుH595 బెన్యామీనీయుడనుH1145 కానాH3808? నా గోత్రము ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626 స్వల్పమైనదికాదాH6996? నా యింటిH4940 వారు బెన్యామీనుH1144 గోత్రపుH7626 ఇంటిH4940 వారందరిలోH3605 అల్పులుH6810 కారా? నాతోH413 ఈలాగునH1697 ఎందుకుH4100 పలుకుచున్నావుH1696? అనెనుH559.

And Saul answered and said, Am not I a Benjamite, of the smallest of the tribes of Israel? and my family the least of all the families of the tribe of Benjamin? wherefore then speakest thou so to me?
22

అయితే సమూయేలుH8050 సౌలునుH7586 అతని పనివానినిH5288 భోజనపు సాలలోనికిH3957 తోడుకొనిపోయిH935, పిలువబడినH7121 దాదాపు ముప్పదిH7970 మందిలోH376 ప్రధానH7218 స్థలమందుH4725 వారిని కూర్చుండబెట్టిH5414

And Samuel took Saul and his servant, and brought them into the parlour, and made them sit in the chiefest place among them that were bidden, which were about thirty persons.
23

పచనకర్తతోH2876 -నేను నీ దగ్గరH5973 నుంచుమనిH7760 చెప్పిH559 నీ చేతికి ఇచ్చినH5414 భాగమునుH4490 తీసికొనిH5414 రమ్మనగా

And Samuel said unto the cook, Bring the portion which I gave thee, of which I said unto thee, Set it by thee.
24

పచనకర్తH2876 జబ్బనుH7785 దాని మీదH5921 నున్న దానిని తీసికొనివచ్చిH7311 సౌలుH7586 ఎదుటH6440 ఉంచగాH7760 సమూయేలు సౌలుతో ఇట్లనెనుH559 -చూడుముH2009, మనము కలిసికొను కాలమునకైH4150 దాచియుంచబడినH7604 దానిని నీకు పెట్టియున్నాడుH7760, జనులనుH5971 పిలిచితిననిH7121 నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదనిH8104 చెప్పితినిH559. ఆH1931 దినమునH3117 సౌలుH7586 సమూయేలుH8050తోH5973 కూడభోజనముచేసెనుH398,

And the cook took up the shoulder, and that which was upon it, and set it before Saul. And Samuel said, Behold that which is left! set it before thee, and eat: for unto this time hath it been kept for thee since I said, I have invited the people. So Saul did eat with Samuel that day.
25

పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీదనుండిH1116 దిగుచుండగాH3381 సమూయేలు సౌలుH7586 తోH5973 మిద్దెH1406 మీదH5921 మాటలాడుH1696 చుండెను.

And when they were come down from the high place into the city, Samuel communed with Saul upon the top of the house.
26

మరునాడుH7837 తెల్లవారుH7925 నప్పుడుH1961 సమూయేలుH8050 -మిద్దెమీదనున్నH1406 సౌలునుH7586 పిలిచిH7121నేను నిన్ను సాగనంపుటకైH7971 లెమ్ముH6965 అని చెప్పగాH559 సౌలుH7586 లేచెనుH6965. తరువాత వారిద్దరుH8147 బయలుదేరిH3318

And they arose early: and it came to pass about the spring of the day, that Samuel called Saul to the top of the house, saying, Up, that I may send thee away. And Saul arose, and they went out both of them, he and Samuel, abroad.
27

ఊరిH5892 చివరకుH7097 వచ్చుచుండగాH3381 సమూయేలుH8050 సౌలుH7586తోH413 -మనకంటె ముందుగాH6440 వెళ్లుమనిH5674 యీ పనివానితోH5288 చెప్పుముH559; దేవుడుH430 సెలవిచ్చినదిH1697 నేను నీకు తెలియజెప్పుH8085వరకుH3117 నీవు ఇక్కడ నిలిచిH5975 యుండుమనెను; అంతట వాడు వెళ్లెనుH5674.

And as they were going down to the end of the city, Samuel said to Saul, Bid the servant pass on before us, (and he passed on,) but stand thou still a while, that I may shew thee the word of God.

1 సమూయేలు అధ్యాయము 10

1

అప్పుడు సమూయేలుH8050 తైలపుH8081 బుడ్డిH6378 పట్టుకొనిH3947 సౌలు తలH7218మీదH5921 తైలముపోసిH3332 అతని ముద్దుH5401 పెట్టుకొని-యెహోవాH3068 నిన్ను అభిషేకించిH4886 తన స్వాస్థ్యముH5159 మీదH5921 అధిపతిగాH5057 నియమించియున్నాడు అని చెప్పిH559 యీలాగు సెలవిచ్చెను

Then Samuel took a vial of oil, and poured it upon his head, and kissed him, and said, Is it not because the LORD hath anointed thee to be captain over his inheritance?
2

ఈ దినమునH3117 నీవు నా యొద్దనుండిH5973 పోయినH1980 తరువాత బెన్యామీనుH1144 సరిహద్దులోH1366 సెల్సహులోనుండుH6766 రాహేలుH7354 సమాధిదగ్గరH6900 ఇద్దరుH8147 మనుష్యులుH376 నీకు కనబడుదురుH4672. వారు-నీవు వెదకH1245 బోయినH1980 గార్దభములుH860 దొరికినవిH4672, నీ తండ్రిH1 తన గార్దభములకొరకుH860 చింతింపకH5203 నా కుమారునిH1121 కనుగొనుటకై నేనేమిH4100 చేతుననిH6213 నీకొరకు విచారపడుH1672 చున్నాడని చెప్పుదురుH559.

When thou art departed from me to day, then thou shalt find two men by Rachel's sepulchre in the border of Benjamin at Zelzah; and they will say unto thee, The asses which thou wentest to seek are found: and, lo, thy father hath left the care of the asses, and sorroweth for you, saying, What shall I do for my son?
3

తరువాత నీవు అక్కడనుండిH8033 వెళ్లిH2498 తాబోరుH8396 మైదానముH436నకుH5704 రాగానేH935 అక్కడ బేతేలునకుH1008 దేవునిH430 యొద్దకుH413 పోవుH5927 ముగ్గురుH7969 మనుష్యులుH376 నీకు ఎదురుపడుదురుH4672; ఒకడుH259 మూడుH7969 మేకపిల్లలనుH1423, ఒకడుH259 మూడుH7969 రొట్టెలనుH3899, ఇంకొకడుH259 ద్రాక్షారసపుH3196 తిత్తినిH5035 మోయుచుH5375 వత్తురు.

Then shalt thou go on forward from thence, and thou shalt come to the plain of Tabor, and there shall meet thee three men going up to God to Bethel, one carrying three kids, and another carrying three loaves of bread, and another carrying a bottle of wine:
4

వారు నిన్ను కుశలప్రశ్నలడిగిH7592 నీకు రెండుH8147 రొట్టెలుH3899 ఇత్తురుH5414. అవి వారిచేతH3027 నీవు తీసికొనవలెనుH3947.

And they will salute thee, and give thee two loaves of bread; which thou shalt receive of their hands.
5

ఈలాగునH3651 పోవుచు ఫిలిష్తీయులH6430 దండుH5333 కాపువారుండు దేవునిH430 కొండకుH1389 చేరుదువుH935, అచ్చటH8033 ఊరిదగ్గరకుH5892 నీవు రాగానేH1961, స్వరమండలముH5035 తంబురH8596 సన్నాయిH2485 సితారాH3658 వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండిH1116 దిగిH3381 వచ్చు ప్రవక్తలH5030 సమూహముH2256 నీకు కనబడునుH6293, వారుH1992 ప్రకటనచేయుచుH5012 వత్తురు;

After that thou shalt come to the hill of God, where is the garrison of the Philistines: and it shall come to pass, when thou art come thither to the city, that thou shalt meet a company of prophets coming down from the high place with a psaltery, and a tabret, and a pipe, and a harp, before them; and they shall prophesy:
6

యెహోవాH3068 ఆత్మH7307 నీమీదికిH5921 బలముగా దిగివచ్చునుH6743; నీవు వారితోH5973 కలిసి ప్రకటనH5012 చేయు చుండగా నీకు క్రొత్తH312 మనస్సుH376వచ్చునుH2015.

And the Spirit of the LORD will come upon thee, and thou shalt prophesy with them, and shalt be turned into another man.
7

దేవుడుH430 నీకు తోడుగా నుండును గనుకH3588H428 సూచనలుH226 నీకు సంభవించినH935 తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుముH1961.

And let it be, when these signs are come unto thee, that thou do as occasion serve thee; for God is with thee.
8

నాకంటె ముందుH6440 నీవు గిల్గాలునకుH1537 వెళ్లగాH3381, దహనబలులనుH5930 బలులనుH2076 సమాధాన బలులనుH2077 అర్పించుటకైH5927 నేను నీయొద్దకుH413 దిగిH3381 వత్తును; నేను నీయొద్దకుH413 వచ్చిH935 నీవు చేయవలసినదానినిH6213 నీకుH853 తెలియజేయుH3045 వరకుH5704 ఏడుH7651 దినములH3117 పాటు నీవు అచ్చట నిలువవలెనుH3176.

And thou shalt go down before me to Gilgal; and, behold, I will come down unto thee, to offer burnt offerings, and to sacrifice sacrifices of peace offerings: seven days shalt thou tarry, till I come to thee, and shew thee what thou shalt do.
9

అతడు సమూయేలుH8050 నొద్దనుండిH5973 వెళ్లిపోవుటకైH1980 తిరుగగాH6437 దేవుడుH430 అతనికి క్రొత్తH312 మనస్సుH3820 అనుగ్రహించెనుH2015. ఆH1931 దినముననేH3117H428 సూచనలుH226 కనబడెనుH935.

And it was so, that when he had turned his back to go from Samuel, God gave him another heart: and all those signs came to pass that day.
10

వారు ఆH8033 కొండదగ్గరకుH1389 వచ్చినప్పుడుH935 ప్రవక్తలH5030 సమూహముH2256 అతనికి ఎదురుపడగాH7125 దేవునిH430 ఆత్మH7307 బలముగా అతని మీదికిH5921 వచ్చెనుH6743. అతడు వారి మధ్యనుH8432 ఉండి ప్రకటనH5012 చేయుచుండెను.

And when they came thither to the hill, behold, a company of prophets met him; and the Spirit of God came upon him, and he prophesied among them.
11

పూర్వముH8032 అతని నెరిగినH3045 వారందరుH3605 అతడు ప్రవక్తలతోH5030 కూడనుండి ప్రకటించుటH5012 చూచిH7200 -కీషుH7027 కుమారునికిH1121 సంభవించినH1961 దేమిటిH4100? సౌలునుH7586 ప్రవక్తలలోH5030 నున్నాడా? అని ఒకనితోH7453 ఒకడుH376 చెప్పుకొనగాH559

And it came to pass, when all that knew him beforetime saw that, behold, he prophesied among the prophets, then the people said one to another, What is this that is come unto the son of Kish? Is Saul also among the prophets?
12

ఆ స్థలH8033 మందుండు ఒకడుH376 -వారి తండ్రిH1 యెవడనిH4310 యడిగెనుH559. అందుకుH3651 సౌలునుH7586 ప్రవక్తలలోH5030 నున్నాడా? అను సామెతH4912 పుట్టెనుH1961.

And one of the same place answered and said, But who is their father? Therefore it became a proverb, Is Saul also among the prophets?
13

అంతట అతడు ప్రకటించుటH5012 చాలించిH3615 ఉన్నత స్థలమునకుH1116 వచ్చెనుH935.

And when he had made an end of prophesying, he came to the high place.
14

సౌలుయొక్కH7586 పినతండ్రిH1730 అతనిని అతని పనివానినిH5288 చూచి-మీరిద్దరు ఎక్కడికిH575 పోతిరనిH1980 అడుగగాH559 అతడు-గార్దభములనుH860 వెదకబోతివిుH1245; అవిH3588 కనH7200 బడకH369 పోగా సమూయేలుH8050 నొద్దకుH413 పోతిమనిH935 చెప్పినప్పుడుH559

And Saul's uncle said unto him and to his servant, Whither went ye? And he said, To seek the asses: and when we saw that they were no where, we came to Samuel.
15

సౌలుH7586 పినతండ్రిH1730 -సమూయేలుH8050 నీతో చెప్పినH559 సంగతి నాతో చెప్పుమనిH5046 అతనితో అనగాH559

And Saul's uncle said, Tell me, I pray thee, what Samuel said unto you.
16

సౌలుH7586 -గార్దభములుH860 దొరికినవనిH4672 అతడు చెప్పెననిH5046 తన పినతండ్రితోH1730 అనెనుH559 గాని రాజ్యమునుగూర్చిH4410 సమూయేలుH8050 చెప్పినH559 మాటనుH1697 తెలుపH5046లేదుH3808.

And Saul said unto his uncle, He told us plainly that the asses were found. But of the matter of the kingdom, whereof Samuel spake, he told him not.
17

తరువాత సమూయేలుH8050 మిస్పాకుH4709 యెహోవాH3068 యొద్దకుH413 జనులను పిలువనంపించిH6817 ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనెనుH559

And Samuel called the people together unto the LORD to Mizpeh;
18

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 ఈలాగునH3541 సెలవిచ్చుచున్నాడుH559 -నేనుH595 ఇశ్రాయేలీయులైనH3478 మిమ్మును ఐగుప్తుH4714 దేశములోనుండి రప్పించిH5927 ఐగుప్తీయులH4714 వశములోH3027 నుండియు, మిమ్మును బాధపెట్టినH3905 జనముH4467 లన్నిటిH3605 వశములోH3027 నుండియు విడిపించితినిH5337.

And said unto the children of Israel, Thus saith the LORD God of Israel, I brought up Israel out of Egypt, and delivered you out of the hand of the Egyptians, and out of the hand of all kingdoms, and of them that oppressed you:
19

అయినను మీ దుర్దశH7451లన్నిటినిH3605 ఉపద్రవముH6869 లన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించినH3467 మీ దేవునిH430 మీరుH859 ఇప్పుడుH3117 విసర్జించిH3988 -మామీదH5921 ఒకని రాజుగాH4428 నియమింపుమనిH7760 ఆయనను అడిగియున్నారుH559. కాబట్టి యిప్పుడుH6258 మీ గోత్రములH7626 చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవాH3068 సన్నిధిని హాజరుH3320 కావలెను.

And ye have this day rejected your God, who himself saved you out of all your adversities and your tribulations; and ye have said unto him, Nay, but set a king over us. Now therefore present yourselves before the LORD by your tribes, and by your thousands.
20

ఇశ్రాయేలీయులH3478 గోత్రముH7626 లన్నిటినిH3605 సమూయేలుH8050 సమకూర్చగాH7126 బెన్యామీనుH1144 గోత్రముH7626 ఏర్పడెనుH3920.

And when Samuel had caused all the tribes of Israel to come near, the tribe of Benjamin was taken.
21

బెన్యామీనుH1144 గోత్రమునుH7626 వారి యింటిH4940 కూటముల ప్రకారము అతడు సమకూర్చగాH7126 మథ్రీH4309 యింటిH4940 కూటము ఏర్పడెనుH3920. తరువాత కీషుH7027 కుమారుడైనH1121 సౌలుH7586 ఏర్పడెనుH3920. అయితే జనులు అతని వెదకినప్పుడుH1245 అతడు కనబడH4672లేదుH3808.

When he had caused the tribe of Benjamin to come near by their families, the family of Matri was taken, and Saul the son of Kish was taken: and when they sought him, he could not be found.
22

కావున వారు-ఇక్కడికిH1988 ఇంకొక మనుష్యుడుH376 రావలసిH935 యున్నదాH5750 అని యెహోవాయొద్దH3068 విచారణచేయగాH7592 యెహోవాH3068 -ఇదిగోH2009 అతడుH1931 సామానుH3627లోH413 దాగియున్నాడనిH2244 సెలవిచ్చెనుH559.

Therefore they enquired of the LORD further, if the man should yet come thither. And the LORD answered, Behold, he hath hid himself among the stuff.
23

వారు పరుగెత్తిపోయిH7323 అక్కడనుండిH8033 అతని తోడుకొనివచ్చిరిH3947; అతడు జనసమూహముH5971లోH8432 నిలిచిH3320నప్పుడు భుజములుH7926 మొదలుకొని పైకిH4605 ఇతరులకంటె ఎత్తుగలవాడుగాH1361 కనబడెను.

And they ran and fetched him thence: and when he stood among the people, he was higher than any of the people from his shoulders and upward.
24

అప్పుడు సమూయేలుH8050 -జనుH5971లందరిలోH3605 యెహోవాH3068 ఏర్పరచిH977 నవానినిH834 మీరు చూచితిరాH7200? జనుH5971 లందరిలోH3605 అతనివంటివాడొకడునుH3644 లేడనిH369 చెప్పగాH559, జనుH5971 లందరుH3605 బొబ్బలు పెట్టుచు-రాజుH4428 చిరంజీవిH2421 యగుగాక అని కేకలువేసిరిH7321.

And Samuel said to all the people, See ye him whom the LORD hath chosen, that there is none like him among all the people? And all the people shouted, and said, God save the king.
25

తరువాత సమూయేలుH8050 రాజ్యపాలనH4410 పద్ధతినిH4941 జనులకుH5971 వినిపించిH1696, ఒక గ్రంథమందుH5612 వ్రాసిH3789 యెహోవాH3068 సన్నిధిని దాని నుంచెనుH5117. అంతట సమూయేలుH8050 జనుH5971లందరినిH3605 వారి వారి ఇండ్లకుH1004 పంపివేసెనుH7971.

Then Samuel told the people the manner of the kingdom, and wrote it in a book, and laid it up before the LORD. And Samuel sent all the people away, every man to his house.
26

సౌలునుH7586 గిబియాలోనిH1390 తన ఇంటికిH1004 వెళ్లిపోయెనుH1980. దేవునిచేతH430 హృదయH3820 ప్రేరేపణH5060 నొందిన శూరులుH2428 అతని వెంట వెళ్లిరిH1980.

And Saul also went home to Gibeah; and there went with him a band of men, whose hearts God had touched.
27

పనికిమాలినవారుH1100 కొందరు-ఈH2088 మనుష్యుడు మనలను ఏలాగుH4100 రక్షింపగలడనిH3467 చెప్పుకొనుచుH559 అతని నిర్లక్ష్యముH959 చేసి అతనికి కానుకలుH4503 తీసికొనిH935 రాకుండగాH3808 అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెనుH2790.

But the children of Belial said, How shall this man save us? And they despised him, and brought him no presents. But he held his peace.

రోమీయులకు అధ్యాయము 1

1

యేసు G2424 క్రీస్తు G5547 దాసుడును G1401, అపొస్తలుడుగా G652 నుండుటకు పిలువబడినవాడును G2822,

Paul, a servant of Jesus Christ, called to be an apostle, separated unto the gospel of God,
2

దేవునిG2316 సువార్తG2098నిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైనG873 పౌలుG3972 రోమాలోG4516 ఉన్నG1722 దేవునిG2316 ప్రియులకందరికిG27 అనగాG3739 పరిశుద్ధులుగాG40 ఉండుటకు పిలువబడినG2822వారికందరికిG3956 (శుభమని చెప్పి) వ్రాయునది.

Which he had promised afore by his prophets in the holy scriptures,)
3

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575, ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547నుండియుG2532, కృపాG5485సమాధానములుG1515 మీకుG5213 కలుగు గాకG5607,

Concerning his Son Jesus Christ our Lord, which was made of the seed of David according to the flesh;
4

దేవుడుG2962 తనG848 కుమారుడునుG5207 మనG2257 ప్రభువునైనG2962 యేసుG2424క్రీస్తుG5547 విషయమైనG4012 ఆ సువార్తనుG2098 పరిశుద్ధG40 లేఖనములG1124 యందుG1722 తనG848 ప్రవక్తలద్వారాG4396 ముందు వాగ్దానముచేసెనుG4279.

And declared to be the Son of God with power, according to the spirit of holiness, by the resurrection from the dead:
5

యేసుG2424క్రీస్తుG5547, శరీరమునుG4561బట్టిG1537 దావీదుG1138 సంతానముగానుG4690, మృతులలోనుండిG3498 పునరుత్థానుడైనందునG386 పరిశుద్ధమైనG42 ఆత్మనుG4151బట్టిG2596 దేవునిG2316 కుమారుడుగానుG5207 ప్రభావముG1411తోG1722 నిరూపింపబడెనుG3724.

By whom we have received grace and apostleship, for obedience to the faith among all nations, for his name:
6

ఈయనG848 నామముG3686 నిమిత్తముG5228 సమస్తG3956 జనులుG1484 విశ్వాసమునకుG4102 విధేయులగునట్లుG5218 ఈయన G848 ద్వారాG1223 మేము కృపనుG5485 అపొస్తలత్వమునుG651 పొందితివిుG2983.

Among whom are ye also the called of Jesus Christ:
7

మీరుG5210నుG2532 వారిలో ఉన్నవారైG1722 యేసుG2424క్రీస్తుG5547వారుగా ఉండుటకుG2075 పిలువబడిG2822 యున్నారు.

To all that be in Rome, beloved of God, called to be saints: Grace to you and peace from God our Father, and the Lord Jesus Christ.
8

మీG5216 విశ్వాసముG4102 సర్వG3650లోకమునG2889 ప్రచురముG2605 చేయబడు చుండుటనుబట్టి, మొదటG4412 మీG5216 యందరిG3956నిమిత్తముG5228 యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223 నాG3450 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168.

First, I thank my God through Jesus Christ for you all, that your faith is spoken of throughout the whole world.
9

ఇప్పుడేలాగైననుG2235G1513 ఆటంకము లేకుండG1513 మీG5209 యొద్దకుG4314 వచ్చుటకుG2064 దేవునిG2316 చిత్తముG2307వలనG1722 నాకు వీలుకలుగునేమోG2137 అని, నాG3450 ప్రార్థనలయందుG4335 ఎల్లప్పుడుG3842 ఆయనను బతిమాలుకొనుచుG1189,

For God is my witness, whom I serve with my spirit in the gospel of his Son, that without ceasing I make mention of you always in my prayers;
10

మిమ్మునుG5216 గూర్చి యెడతెగకG89 జ్ఞాపకముG3417 చేసికొనుచున్నానుG4160. ఇందుకుG1063 ఆయనG848 కుమారునిG5207 సువార్తG2098 విషయమైG1722 నేనుG3450 నాG3450 ఆత్మG4151యందుG1722 సేవించుచున్నG3000 దేవుడేG2316 నాకుG3450 సాక్షిG3144.

Making request, if by any means now at length I might have a prosperous journey by the will of God to come unto you.
11

మీరు G5209 స్థిరపడవలెనని G4741, అనగా G2443 మీకును G5216 నాకుG1700ను G2532 కలిగియున్న G1223 విశ్వాసముచేత G4102, అనగా G5124G2076 మనము ఒకరి విశ్వాసముG4102చేత ఒకరము G1722G240 ఆదరణపొందవలెననిG4837

For I long to see you, that I may impart unto you some spiritual gift, to the end ye may be established;
12

ఆత్మసంబంధమైనG4152 కృపావరమేG5486దైనను మీG5213కిచ్చుటకుG3330 మిమ్మునుG5209 చూడవలెననిG1492 మిగుల అపేక్షించుచున్నానుG1971.

That is, that I may be comforted together with you by the mutual faith both of you and me.
13

సహోదరులారా G80, నేను G1510 ఇతరులైన G3062అన్యజనులలోG1484 ఫలము G2590 పొందినట్లు మీలో G5213కూడ G2532 ఫలమేG2590దైనను G5100 పొందవలెననిG2192 అనేక పర్యాయములుG4178 మీG5209యొద్దకుG4314 రాG2064నుద్దేశించితినిG4388; గానిG2532 యిది వరకుG891 ఆటంకపర చబడితినిG2967;ఇది మీకుG5209 తెలియకుండుటG50 నా కిష్టములేదుG2309G3756

Now I would not have you ignorant, brethren, that oftentimes I purposed to come unto you, (but was let hitherto,) that I might have some fruit among you also, even as among other Gentiles.
14

గ్రీసుదేశస్థులకునుG1672 గ్రీసుదేశస్థులు కాని వారికినిG915, జ్ఞానులకునుG4680 మూఢులకునుG453 నేనుG1510 ఋణస్థుడనుG3781.

I am debtor both to the Greeks, and to the Barbarians; both to the wise, and to the unwise.
15

కాగాG3779 నావలననైనంతమట్టుకుG1691 రోమాలోనిG4516 మీకునుG5213 సువార్తG2097 ప్రకటించుటకు సిద్ధముగాG4289 ఉన్నాను.

So, as much as in me is, I am ready to preach the gospel to you that are at Rome also.
16

సువార్తనుG2098 గూర్చి నేను సిగ్గుపడువాడనుG1870 కానుG3756. ఏలయనగాG1063 నమ్ముG4100 ప్రతివానికిG3956, మొదటG4412 యూదునికిG2453, గ్రీసుదేశస్థునికిG1672 కూడG5037 రక్షణG4991 కలుగజేయుటకుG2076 అది దేవునిG2316 శక్తియైG1411 యున్నది.

For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believeth; to the Jew first, and also to the Greek.
17

ఎందుకనినG1063 –నీతిమంతుడుG1342 విశ్వాసG4102 మూలముగాG1537 జీవించుననిG2198 వ్రాయబడినG1125 ప్రకారము విశ్వాసమూలముగాG4102 అంతకంతకు విశ్వాసముG4102 కలుగునట్లు దేవునిG2316 నీతిG1343 దానియందుG1722 బయలుపరచబడుచున్నదిG601.

For therein is the righteousness of God revealed from faith to faith: as it is written, The just shall live by faith.
18

దుర్నీతిచేతG93 సత్యమునుG225 అడ్డగించుG2722 మనుష్యులయొక్కG444 సమస్తG3956 భక్తిహీనతG763 మీదనుG1909, దర్నీతిమీదనుG93 దేవునిG2316 కోపముG3709 పరలోకముG3772 నుండిG575 బయలుపరచబడుచున్నదిG601.

For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men, who hold the truth in unrighteousness;
19

ఎందుకనగాG1360 దేవునిగూర్చిG2316 తెలియG1110 శక్యమైనదేదో అది వారిG846 మధ్యG1722 విశదమైG5318 యున్నదిG2076; దేవుడుG2316 అది వారికిG846 విశదపరచెనుG5319.

Because that which may be known of God is manifest in them; for God hath shewed it unto them.
20

ఆయనG846 అదృశ్యలక్షణములుG517, అనగా ఆయనG848 నిత్యG126శక్తియుG1411 దేవత్వమునుG2305, జగG2889దుత్పత్తిG2937 మొదలుకొనిG575 సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలనG3539 తేటపడుచున్నవిG2529 గనుక వారుG846 నిరుత్తరులైG379 యున్నారుG1511.

For the invisible things of him from the creation of the world are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead; so that they are without excuse:
21

మరియు వారు దేవునిG2316 నెరిగియుG1097 ఆయనను దేవునిగాG2316 G5613 మహిమపరచG1392 లేదుG3756, కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లింపనులేదుG2228 గానిG235 తమG848 వాదములG1261 యందుG1722 వ్యర్థులైరిG3154.

Because that, when they knew God, they glorified him not as God, neither were thankful; but became vain in their imaginations, and their foolish heart was darkened.
22

వారిG848 అవివేకG801 హృదయముG2588 అంధకారమయమాయెనుG4654; తాము జ్ఞానులమనిG4680 చెప్పుకొనుచుG5335 బుద్ధిహీనులైరిG3471.

Professing themselves to be wise, they became fools,
23

వారు అక్షయుడగుG862 దేవునిG2316 మహిమనుG1391 క్షయమగుG5349 మనుష్యులయొక్కయుG444, పక్షులయొక్కయుG4071, చతుష్పాద జంతువులయొక్కయుG5074, పురుగులయొక్కయుG2062, ప్రతిమాస్వరూపముగాG1504 మార్చిరిG236.

And changed the glory of the uncorruptible God into an image made like to corruptible man, and to birds, and fourfooted beasts, and creeping things.
24

ఈ హేతువుచేతG1352 వారు తమG848 హృదయములG2588 దురాశలనుG1939 అనుసరించిG1722, తమG848 శరీరములనుG4983 పరస్పరము అవమానG818 పరచుకొనునట్లు దేవుడుG2316 వారిని అపవిత్రతకుG167 అప్పగించెనుG3860.

Wherefore God also gave them up to uncleanness through the lusts of their own hearts, to dishonour their own bodies between themselves:
25

అట్టివారు దేవునిG2316 సత్యమునుG225 అసత్యమునకుG5579 మార్చిG3337, సృష్టికర్తకుG2936 ప్రతిగాG3844 సృష్టమునుG2937 పూజించిG4573 సేవించిరిG3000. యుగములG165 వరకు ఆయన స్తోత్రార్హుడైG2128 యున్నాడుG2076, ఆమేన్‌G281.

Who changed the truth of God into a lie, and worshipped and served the creature more than the Creator, who is blessed for ever. Amen.
26

అందువలనG1223 దేవుడుG2316 తుచ్ఛమైనG819 అభిలాషలకుG3806 వారిని అప్పగించెనుG3860. వారిG848 స్త్రీలుG2338 సయితముG5037 స్వాభావికమైనG5446 ధర్మమును విడిచి స్వాభావికG5449 విరుద్ధమైనG3844 ధర్మమును అనుసరించిరిG5540.

For this cause God gave them up unto vile affections: for even their women did change the natural use into that which is against nature:
27

అటువలెG3668 పురుషులుG730 కూడG2532 స్త్రీయొక్కG2338 స్వాభావికమైనG5446 ధర్మమునుG5540 విడిచిG863, పురుషులG730 తోG1722 పురుషులుG730 అవాచ్యమైనదిG808 చేయుచుG2716, తమG1438 తప్పిదమునకుG4106 తగినG1163 ప్రతిఫలమునుG489 పొందుచుG618 ఒకరియెడల ఒకరుG240 కామతప్తులైరిG1572 G3715.

And likewise also the men, leaving the natural use of the woman, burned in their lust one toward another; men with men working that which is unseemly, and receiving in themselves that recompence of their error which was meet.
28

మరియుG2532 వారు తమ మనస్సులోG1922 దేవునికిG2316 చోటియ్యG2192 నొల్లకపోయిరిG3756 G1381 గనుక చేయరానిG3361 కార్యములు చేయుటకుG4160 దేవుడుG2316 భ్రష్టG96 మనస్సుకుG3563 వారినప్పగించెనుG3860.

And even as they did not like to retain God in their knowledge, God gave them over to a reprobate mind, to do those things which are not convenient;
29

అట్టివారు సమస్తమైనG3956 దుర్నీతిచేతనుG93, దుష్టత్వముచేతనుG4189, లోభముచేతనుG4124, ఈర్ష్యచేతనుG2549 నిండుకొనిG3324, మత్సరముG5355 నరహత్యG5408 కలహముG2054 కపటముG1388 వైరమనువాటితోG2550 నిండినవారైG4137

Being filled with all unrighteousness, fornication, wickedness, covetousness, maliciousness; full of envy, murder, debate, deceit, malignity; whisperers,
30

కొండెగాండ్రునుG5588 అపవాదకులునుG2637, దేవద్వేషులునుG2319, హింసకులునుG5197, అహంకారులునుG5244, బింకములాడువారునుG213, చెడ్డవాటినిG2556 కల్పించువారునుG2182, తలిదండ్రులG1118 కవిధేయులునుG545, అవివేకులునుG801

Backbiters, haters of God, despiteful, proud, boasters, inventors of evil things, disobedient to parents,
31

మాట తప్పువారునుG802 అనురాగ రహితులునుG794, నిర్దయులునైరిG786.

Without understanding, covenantbreakers, without natural affection, implacable, unmerciful:
32

ఇట్టి కార్యములనుG5108 అభ్యసించువారుG4238 మరణమునకుG2288 తగినG514 వారుG1526 అను దేవునిG2316 న్యాయ విధినిG1345 వారు బాగుగ ఎరిగియుండియుG1921, వాటినిG846 చేయుచున్నారుG4160. ఇది మాత్రమేG3440 గాకG3756 వాటిని అభ్యసించు వారితో సంతోషముగాG4909 సమ్మతించుచున్నారుG4238.

Who knowing the judgment of God, that they which commit such things are worthy of death, not only do the same, but have pleasure in them that do them.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.