Day 107
Day 108 : 1 సమూయేలు 6-8 & అపొస్తలుల కార్యములు 28
Day 109

1 సమూయేలు అధ్యాయము 6

1

యహోవాH3068 మందసముH727 ఏడుH7651 నెలలుH2320 ఫిలిష్తీయులH6430 దేశమంH7704దుండినH1961 తరువాత

And the ark of the LORD was in the country of the Philistines seven months.
2

ఫిలిష్తీయులH6430 యాజకులనుH3548 శకునముH7080 చూచువారిని పిలువనంపించిH7121 -యెహోవాH3068 మందసమునుH727 ఏమిH4100 చేయుదుముH6213? ఏమిH4100 చేసి స్వస్థలమునకుH4725 దానిని పంపుదుమోH7971 తెలియజెప్పుడనగాH3045

And the Philistines called for the priests and the diviners, saying, What shall we do to the ark of the LORD? tell us wherewith we shall send it to his place.
3

వారు-ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసమునుH727 పంపివేయH7971 నుద్దేశించినయెడలH518 ఊరకయేH7387 పంH7971పకH408, యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణముH817 చెల్లించి పంపవలెనుH7725. అప్పుడుH227 మీరు స్వస్థతనొందిH7495 ఆయన హస్తముH3027 మీ మీదనుండిH4480 యెందుకుH4100 తియ్యH5493 బడకH3808 యుండెనో మీరు తెలిసికొందుH3045రనిరిH559.

And they said, If ye send away the ark of the God of Israel, send it not empty; but in any wise return him a trespass offering: then ye shall be healed, and it shall be known to you why his hand is not removed from you.
4

ఫలిష్తీయులు-మనము ఆయనకు చెల్లింపవలసినH7725 అపరాధార్థమైన అర్పణH817 మేదనిH4100 వారినడుగగాH559 వారు-మీ అందరిమీదనుH3605 మీ సర్దారులందరిH5633 మీదను ఉన్నతెగులుH4046 ఒక్కటేH259 గనుకH3588, ఫిలిష్తీయులH6430 సర్దారులH5633 లెక్కH4557 చొప్పున అయిదుH2568 బంగారపుH2091 గడ్డలH6076 రూపములను, అయిదుH2568 బంగారపుH2091 పందికొక్కులనుH5909 చెల్లింపవలెను.

Then said they, What shall be the trespass offering which we shall return to him? They answered, Five golden emerods, and five golden mice, according to the number of the lords of the Philistines: for one plague was on you all, and on your lords.
5

కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమినిH776 పాడుచేయుH7843 పందికొక్కులుగానుH5909 నిరూపించబడిన గడ్డలనుH6076 చుంచులను చేసిH6213 పంపించి ఇశ్రాయేలీయులH3478 దేవునికిH430 మహిమనుH3519 చెల్లింపవలెనుH5414. అప్పుడు మీ మీదనుH5921 మీ దేవతలH430 మీదనుH5921 మీ భూమిH776 మీదనుH5921 భారముగా నున్న తన హస్తమునుH3027 ఆయన తీసివేయునుH7043 కాబోలుH194.

Wherefore ye shall make images of your emerods, and images of your mice that mar the land; and ye shall give glory unto the God of Israel: peradventure he will lighten his hand from off you, and from off your gods, and from off your land.
6

ఐగుప్తీయులునుH4714 ఫరోయునుH6547 తమ హృదయములనుH3820 కఠినపరచుకొనిH3513నట్లుH834 మీ హృదయములనుH3824 మీరెందుకుH4100 కఠినపరచుకొందురుH3513? ఆయన వారిలో అద్భుతకార్యములనుH5953 చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరిH7971; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరిH1980 గదా.

Wherefore then do ye harden your hearts, as the Egyptians and Pharaoh hardened their hearts? when he had wrought wonderfully among them, did they not let the people go, and they departed?
7

కాబట్టిH6258 మీరు క్రొత్తH2319 బండిH5699 ఒకటిH259 చేయించిH6213, కాడిH5923 మోయనిH3808 పాడిH5763 ఆవులనుH6510 రెంటినిH8147 తోలితెచ్చిH3947 బండికిH5699 కట్టిH631 వాటి దూడలనుH1121 వాటి దగ్గరనుండిH310 యింటికిH1004 తోలిH7725

Now therefore make a new cart, and take two milch kine, on which there hath come no yoke, and tie the kine to the cart, and bring their calves home from them:
8

యెహోవాH3068 మందసమునుH727 ఆ బండిH5699మీదH413 ఎత్తిH5414, అపరాధార్థముగాH817 ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపుH2091 వస్తువులనుH3627 దాని ప్రక్కనేH6654 చిన్న పెట్టెలోH712 ఉంచిH7760 అది మార్గమున పోవునట్లుగాH1980 విడిచిపెట్టుడిH7971.

And take the ark of the LORD, and lay it upon the cart; and put the jewels of gold, which ye return him for a trespass offering, in a coffer by the side thereof; and send it away, that it may go.
9

అది బేత్షెమెషుకుH1053 పోవుH5927 మార్గమునH1870 బడి యీ దేశపు సరిహద్దుH1366 దాటిన యెడలH518 ఆయనేH1931 యీH2063 గొప్పH1419కీడుH7451 మనకుH853 చేసెననిH6213 తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనిH3808 యెడలH518 ఆయన మనలను మొత్తH5060 లేదనియుH3808, మన అదృష్టవశముచేతనేH4745 అదిH1931 మనకు సంభవించెననియుH1961 తెలిసికొందుH3045 మనిరి.

And see, if it goeth up by the way of his own coast to Bethshemesh, then he hath done us this great evil: but if not, then we shall know that it is not his hand that smote us: it was a chance that happened to us.
10

వారుH376 ఆలాగునH3651 రెండుH8147 పాడిH5763 ఆవులనుH6510 తోలితెచ్చిH3947 బండికిH5699 కట్టిH631 వాటి దూడలనుH1121 ఇంటిలోపలH1004 పెట్టిH3607

And the men did so; and took two milch kine, and tied them to the cart, and shut up their calves at home:
11

యెహోవాH3068 మందసమునుH727 బంగారు గడ్డలునుH2914 పందికొక్కుH5909 రూపములునుH6754 గల ఆ చిన్న పెట్టెనుH712 బండిH5699 మీదH413 ఎత్తగాH7760

And they laid the ark of the LORD upon the cart, and the coffer with the mice of gold and the images of their emerods.
12

ఆ ఆవులుH6510 రాజ మార్గమునబడిH4546 చక్కగా పోవుచుH1980 అరచుచుH1600, బేత్షెమెషుH1053 మార్గమునH1870 నడిచెను. ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 వాటి వెంబడియేH310 బేత్షెమెషుH1053 సరిహద్దుH1366 వరకుH5704 పోయిరిH1980.

And the kine took the straight way to the way of Bethshemesh, and went along the highway, lowing as they went, and turned not aside to the right hand or to the left; and the lords of the Philistines went after them unto the border of Bethshemesh.
13

బేత్షెమెషువారుH1053 లోయలోH6010 తమ గోధుమH2406 చేలనుH7105 కోయుచుండిరిH7114; వారు కన్నుH5869 లెత్తిH5375 చూడగా మందసముH727 వారికి కనబడెనుH7200, దానిని చూచిH7200 వారు సంతోషించిరిH8055.

And they of Bethshemesh were reaping their wheat harvest in the valley: and they lifted up their eyes, and saw the ark, and rejoiced to see it.
14

ఆ బండిH5699 బేత్షెమెషుH1030 వాడైన యెహోషువయొక్కH3091 పొలముH7704 లోనికిH413 వచ్చిH935 అక్కడనున్నH8033 ఒక పెద్దH1419 రాతిదగ్గరH68 నిలువగాH5975, వారు బండిH5699 యొక్క కఱ్ఱలనుH6086 చీల్చిH1234 ఆవులనుH6510 యెహోవాకుH3068 దహన బలిగాH5930 అర్పించిరిH5927.

And the cart came into the field of Joshua, a Bethshemite, and stood there, where there was a great stone: and they clave the wood of the cart, and offered the kine a burnt offering unto the LORD.
15

లేవీయులుH3881 యెహోవాH3068 మందసమునుH727 బంగారపుH2091 వస్తువులుగలH3627 ఆ చిన్న పెట్టెనుH712 దించిH3381 ఆ పెద్దH1419 రాతిH68 మీదH413 ఉంచగాH7760, ఆH1931 దినమునH3117 బేత్షెమెషుH1053 వారుH376 యెహోవాకుH3068 దహనబలులనుH5930 అర్పించిH5927 బలులనుH2077 వధించిరిH2076.

And the Levites took down the ark of the LORD, and the coffer that was with it, wherein the jewels of gold were, and put them on the great stone: and the men of Bethshemesh offered burnt offerings and sacrificed sacrifices the same day unto the LORD.
16

ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 అయిదుగురుH2568 అంతవరకు చూచిH7200 నాడేH3117 ఎక్రోనునకుH6138 తిరిగిH7725 వెళ్లిరి

And when the five lords of the Philistines had seen it, they returned to Ekron the same day.
17

అపరాధార్థమైనH817 అర్పణగా ఫిలిష్తీయులుH6430 చెల్లించినH7725 బంగారపుH2091 గడ్డలుH2914 ఏవనగా, అష్డోదువారిH795 నిమిత్తము ఒకటిH259, గాజావారిH5804 నిమిత్తము ఒకటిH259, అష్కెలోనుH831 వారి నిమిత్తము ఒకటిH259, గాతువారిH1661 నిమిత్తము ఒకటిH259, ఎక్రోనువారిH6138 నిమిత్తము ఒకటిH259.

And these are the golden emerods which the Philistines returned for a trespass offering unto the LORD; for Ashdod one, for Gaza one, for Askelon one, for Gath one, for Ekron one;
18

ప్రాకారముగల పట్టణములవారేమిH5892 పొలములోని గ్రామములవారేమిH3724 ఫిలిష్తీయులH6430 అయిదుగురుH2568 సర్దారులH5633 పట్టణముH5892లన్నిటిH3605 లెక్కH4557 చొప్పున బంగారపుH2091 పందికొక్కులనుH5909 అర్పించిరి. వారు యెహోవాH3068 మందసమునుH727 దింపినH5117 పెద్దH1419 రాయి దీనికి సాక్ష్యము. నేటిH3117 వరకుH5704 ఆ రాయి బేత్షెమెషుH1030 వాడైన యెహోషువయొక్కH3091 పొలములోH7704 నున్నది.

And the golden mice, according to the number of all the cities of the Philistines belonging to the five lords, both of fenced cities, and of country villages, even unto the great stone of Abel, whereon they set down the ark of the LORD: which stone remaineth unto this day in the field of Joshua, the Bethshemite.
19

బేత్షెమెషుH1053 వారుH376 యెహోవాH3068 మందసమునుH727 తెరచి చూడగాH7200 దేవుడు వారిని హతముచేసిH5221 ఆ జనులలోH5971 ఏబదిH2572 వేలH505 డెబ్బదిH7657మందినిH376 మొత్తెనుH5221. యెహోవాH3068 గొప్పH1419 దెబ్బతోH4347 అనేకులనుH5971 మొత్తగాH5221 జనులుH5971 దుఃఖాక్రాంతులైరిH56.

And he smote the men of Bethshemesh, because they had looked into the ark of the LORD, even he smote of the people fifty thousand and threescore and ten men: and the people lamented, because the LORD had smitten many of the people with a great slaughter.
20

అప్పుడుH2088 బేత్షెమెషుH1053 వారుH376 పరిశుద్ధH6918 దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 ఎవరుH4310 నిలువH5975గలరుH3201? మనయొద్దనుండిH5921 ఆయన ఎవరిH4310యొద్దకుH413 పోవలెననిH5927 చెప్పిH559

And the men of Bethshemesh said, Who is able to stand before this holy LORD God? and to whom shall he go up from us?
21

కిర్యత్యారీముH7157 కాపురస్థులకుH3427 దూతలనుH4397 పంపిH7971 -ఫిలిష్తీయులుH6430 యెహోవాH3068 మందసమునుH727 మరలH7725 తీసికొనిH3381 వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొనిH5927 పోవలెనని వర్తమానము పంపిరి.

And they sent messengers to the inhabitants of Kirjathjearim, saying, The Philistines have brought again the ark of the LORD; come ye down, and fetch it up to you.

1 సమూయేలు అధ్యాయము 7

1

అంతట కిర్యత్యారీముH7157 వారుH376 వచ్చిH935 యెహోవాH3068 మందసమునుH727 తీసికొనిపోయిH5927 కొండయందుండేH1389 అబీనాదాబుH41 ఇంటH1004 చేర్చిH935 దానిని కాపాడుటకైH8104 అతని కుమారుడైనH1121 ఎలియాజరునుH499 ప్రతిష్ఠించిరిH6942.

And the men of Kirjathjearim came, and fetched up the ark of the LORD, and brought it into the house of Abinadab in the hill, and sanctified Eleazar his son to keep the ark of the LORD.
2

మందసముH727 కిర్యత్యారీములోH7157 నుండినH3427 కాలముH3117 ఇరువైH6242 సంవత్సరముH8141 లాయెనుH1961. ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 యెహోవానుH3068 అనుసరింపH310 దుఃఖించుచుండగాH5091

And it came to pass, while the ark abode in Kirjathjearim, that the time was long; for it was twenty years: and all the house of Israel lamented after the LORD.
3

సమూయేలుH8050 ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోH413 ఇట్లనెనుH559–మీ పూర్ణH3605 హృదయముతోH3824 యెహోవాH3068 యొద్దకుH413 మీరుH859 మళ్లుకొనినH7725 యెడలH518, అన్యH5236దేవతలనుH430 అష్తారోతుH6252 దేవతలను మీ మధ్యనుండిH8432 తీసిH5493వేసి, పట్టుదలగలిగిH3559 యెహోవాH3068 తట్టు మీ హృదయములనుH3824 త్రిప్పి ఆయనను సేవించుడిH5647. అప్పుడు ఆయన ఫిలిష్తీయులH6430 చేతిలోనుండిH3027 మిమ్మును విడిపించునుH5337.

And Samuel spake unto all the house of Israel, saying, If ye do return unto the LORD with all your hearts, then put away the strange gods and Ashtaroth from among you, and prepare your hearts unto the LORD, and serve him only: and he will deliver you out of the hand of the Philistines.
4

అంతట ఇశ్రాయేలీయులుH3478 బయలుH1168 దేవతలను అష్తారోతుH6252 దేవతలను తీసివేసిH5493 యెహోవానుH3068 మాత్రమేH905 సేవించిరిH5647.

Then the children of Israel did put away Baalim and Ashtaroth, and served the LORD only.
5

అంతట సమూయేలుH8050 -ఇశ్రాయేలీయుH3478 లందరినిH3605 మిస్పాకుH4709 పిలువనంపుడిH6908; నేను మీపక్షమునH413 యెహోవానుH3068 ప్రార్థనH6419 చేతునని చెప్పగాH559

And Samuel said, Gather all Israel to Mizpeh, and I will pray for you unto the LORD.
6

వారు మిస్పాలోH4709 కూడుకొనిH6908 నీళ్లుH4325 చేదిH7579 యెహోవాH3068 సన్నిధినిH6440 కుమ్మరించిH8210H1931 దినముH3117 ఉపవాసముండిH6684 -యెహోవాH3068 దృష్టికి మేము పాపాత్ములమనిH2398 ఒప్పుకొనిరిH559. మిస్పాలోH4709 సమూయేలుH8050 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయముH8199 తీర్చుచువచ్చెను.

And they gathered together to Mizpeh, and drew water, and poured it out before the LORD, and fasted on that day, and said there, We have sinned against the LORD. And Samuel judged the children of Israel in Mizpeh.
7

ఇశ్రాయేలీయులుH3478 మిస్పాలోH4709 కూడియున్నారనిH6908 ఫిలిష్తీయులుH6430 వినినప్పుడుH8085 ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 ఇశ్రాయేలుH3478 మీదికిH413 వచ్చిరిH5927. ఈ సంగతి ఇశ్రాయేలీయులుH3478 వినిH8085 ఫిలిష్తీయులకుH6430 భయపడిH3372

And when the Philistines heard that the children of Israel were gathered together to Mizpeh, the lords of the Philistines went up against Israel. And when the children of Israel heard it, they were afraid of the Philistines.
8

–మన దేవుడైనH430 యెహోవానుH3068 ఫిలిష్తీయులH6430 చేతిలోH3027 నుండి మనలను రక్షించునట్లుగాH3467 మాకొరకు ఆయనను ప్రార్థనచేయుటH2199 మానH2790 వద్దనిH408 సమూయేలుH8050 నొద్దH413 మనవిH559 చేసిరి

And the children of Israel said to Samuel, Cease not to cry unto the LORD our God for us, that he will save us out of the hand of the Philistines.
9

సమూయేలుH8050 పాలుH2461 విడువని ఒకH259 గొఱ్ఱపిల్లనుH2924 తెచ్చిH3947 యెహోవాకుH3068 సర్వాంగH3632 బలిగాH5930 అర్పించిH5927, ఇశ్రాయేలీయులH3478 పక్షమునH1157 యెహోవానుH3068 ప్రార్థనచేయగాH2199 యెహోవాH3068 అతని ప్రార్థన అంగీకరించెనుH6030.

And Samuel took a sucking lamb, and offered it for a burnt offering wholly unto the LORD: and Samuel cried unto the LORD for Israel; and the LORD heard him.
10

సమూయేలుH8050 దహనబలిH5930 అర్పించుH5927 చుండగాH1961 ఫిలిష్తీయులుH6430 యుద్ధముH4421 చేయుటకై ఇశ్రాయేలీయులH3478 మీదికి వచ్చిరిH5066. అయితే యెహోవాH3068H1931 దినమునH3117 ఫిలిష్తీయులH6430 మీదH5921 మెండుగాH1419 ఉరుములుH6963 ఉరిమించిH7481 వారిని తారుమారుH2000 చేయగా వారు ఇశ్రాయేలీయులH3478 చేత ఓడిపోయిరిH5062.

And as Samuel was offering up the burnt offering, the Philistines drew near to battle against Israel: but the LORD thundered with a great thunder on that day upon the Philistines, and discomfited them; and they were smitten before Israel.
11

ఇశ్రాయేH3478 లీయులుH376 మిస్పాలోH4709 నుండి బయలుదేరిH3318 బేత్కారుH1033 వరకుH5704 ఫిలిష్తీయులనుH6430 తరిమిH7291 హతముH5221 చేసిరి.

And the men of Israel went out of Mizpeh, and pursued the Philistines, and smote them, until they came under Bethcar.
12

అప్పుడు సమూయేలుH8050 ఒకH259 రాయిH68 తీసిH3947 మిస్పాకునుH4709 షేనుకునుH8129 మధ్యH996 దానిని నిలిపిH7760 -యింతవరకుH5704 యెహోవాH3068 మనకు సహాయముH5826 చేసెనని చెప్పిH559 దానికి ఎబెనెజరుH72 అను పేరుH8034 పెట్టెనుH7121.

Then Samuel took a stone, and set it between Mizpeh and Shen, and called the name of it Ebenezer, saying, Hitherto hath the LORD helped us.
13

ఈలాగున ఫిలిష్తీయులుH6430 అణపబడినవారైH3665 ఇశ్రాయేలుH3478 సరిహద్దులోనికిH1366 తిరిగి రాH935H3808 ఆగిపోయిరి. సమూయేలుH8050 ఉండిన దినముH3117లన్నిటనుH3605 యెహోవాH3068 హస్తముH3027 ఫిలిష్తీయులకుH6430 విరోధముగా ఉండెనుH1961.

So the Philistines were subdued, and they came no more into the coast of Israel: and the hand of the LORD was against the Philistines all the days of Samuel.
14

మరియు ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయులH3478 యొద్దనుండిH854 పట్టుకొనినH3947 పట్టణములుH5892 ఇశ్రాయేలీయులకుH3478 తిరిగిH7725 వచ్చెను. ఎక్రోనునుండిH6138 గాతుH1661 వరకున్నH5704 గ్రామములనుH1366 వాటి పొలములను ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులH6430 చేతిలోనుండిH3027 విడిపించిరిH5337. మరియు ఇశ్రాయేలీయులకునుH3478 అమోరీయులకునుH567 సమాధానముH7965 కలిగెనుH1961.

And the cities which the Philistines had taken from Israel were restored to Israel, from Ekron even unto Gath; and the coasts thereof did Israel deliver out of the hands of the Philistines. And there was peace between Israel and the Amorites.
15

సమూయేలుH8050 తాను బ్రదికినH2416 దినముH3117లన్నియుH3605 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతిగాH8199 ఉండెను.

And Samuel judged Israel all the days of his life.
16

ఏటేటH8141 అతడు బేతేలునకునుH1008 గిల్గాలునకునుH1537 మిస్పాకునుH4709 తిరుగుచుH5437H428 స్థలములయందుH4725 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయముH8199 తీర్చుచు వచ్చెనుH1980.

And he went from year to year in circuit to Bethel, and Gilgal, and Mizpeh, and judged Israel in all those places.
17

మరియు అతని యిల్లుH1004 రామాలోనుండినందునH7414 అచ్చటికిH8033 తిరిగివచ్చిH8666 అచ్చటకూడనుH8033 న్యాయముH8199 తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకుH3068 ఒక బలిపీఠముH4196 కట్టెనుH1129.

And his return was to Ramah; for there was his house; and there he judged Israel; and there he built an altar unto the LORD.

1 సమూయేలు అధ్యాయము 8

1

సమూయేలుH8050 వృద్ధుడైH2204 నప్పుడుH834 తన కుమారులనుH1121 ఇశ్రాయేలీయులమీదH3478 న్యాయాధిపతులుగాH8199 నియమించెనుH7760.

And it came to pass, when Samuel was old, that he made his sons judges over Israel.
2

అతని జ్యేష్ఠకుమారునిH1060 పేరుH8034 యోవేలుH3100; రెండవవానిH4932 పేరుH8034 అబీయాH29,

Now the name of his firstborn was Joel; and the name of his second, Abiah: they were judges in Beersheba.
3

వీరు బెయేర్షెబాలోH884 న్యాయాధిపతులుగాH8199 ఉండిరి. అతని కుమారులుH1121 అతని ప్రవర్తననుH1870 అనుసH1980రింపకH3808, ధనాపేక్షకులైH1215 లంచములుH7810 పుచ్చుకొనిH3947 న్యాయమునుH4941 త్రిప్పివేయగాH5186

And his sons walked not in his ways, but turned aside after lucre, and took bribes, and perverted judgment.
4

ఇశ్రాయేలీయులH3478 పెద్దH2205లందరుH3605 కూడిH6908 రామాలోH7414 సమూయేలునొద్దకుH8050 వచ్చిH935

Then all the elders of Israel gathered themselves together, and came to Samuel unto Ramah,
5

చిత్తగించుముH2009, నీవుH859 వృద్ధుడవుH2204, నీ కుమారులుH1121 నీ ప్రవర్తనవంటిH1870 ప్రవర్తనH1980 గలవారు కారుH3808 గనుక, సకలH3605 జనులH1471 మర్యాదచొప్పున మాకు ఒక రాజునుH4428 నియమింపుముH7760, అతడు మాకు న్యాయముH8199 తీర్చునని అతనితో అనిరిH559.

And said unto him, Behold, thou art old, and thy sons walk not in thy ways: now make us a king to judge us like all the nations.
6

మాకు న్యాయముH8199 తీర్చుటకై రాజునుH4428 నియమింపుమనిH5414 వారు అనినH559 మాటH1697 సమూయేలుH8050 దృష్టికి ప్రతికూలముగాH3415 ఉండెను గనుక సమూయేలుH8050 యెహోవానుH3068 ప్రార్థనచేసెనుH6419.

But the thing displeased Samuel, when they said, Give us a king to judge us. And Samuel prayed unto the LORD.
7

అందుకు యెహోవాH3068 సమూయేలునకుH8050 సెలవిచ్చినదేమనగాH559 -జనులుH5971 నీతో చెప్పినH559 మాటH6963లన్నిటిH3605 ప్రకారము జరిగింపుముH8085; వారు నిన్ను విసర్జింపH3988లేదుH3808 గానిH3588 తమ్మును ఏలకుండH4427 నన్నే విసర్జించియున్నారుH3988.

And the LORD said unto Samuel, Hearken unto the voice of the people in all that they say unto thee: for they have not rejected thee, but they have rejected me, that I should not reign over them.
8

వారు నన్ను విసర్జించిH5800, యితరH312 దేవతలనుH430 పూజించిH5647, నేను ఐగుప్తులోనుండిH4714 వారిని రప్పించినH5927 నాటిH3117 నుండి నేటిH3117 వరకుH5704 తాము చేయుచువచ్చిన కార్యముH4639లన్నిటిH3605 ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారుH6213; వారుH1992 చెప్పిన మాటలను అంగీకరించుముH6213.

According to all the works which they have done since the day that I brought them up out of Egypt even unto this day, wherewith they have forsaken me, and served other gods, so do they also unto thee.
9

అయితేH6258 వారిని ఏలబోవుH4427 రాజుH4428 ఎట్టివాడగునోH4941 నీవే సాక్షివైH5749 వారికి దృఢముగాH6963 తెలియజేయుముH5046.

Now therefore hearken unto their voice: howbeit yet protest solemnly unto them, and shew them the manner of the king that shall reign over them.
10

సమూయేలుH8050 తనను, రాజునుH4428 అడిగినH7592 జనులకుH5971 యెహోవాH3068 మాటH1697లన్నిH3605 వినిపించిH559

And Samuel told all the words of the LORD unto the people that asked of him a king.
11

ఈలాగున చెప్పెనుH559 -మిమ్మును ఏలబోవుH4427 రాజుH4428 ఎట్టివాH4941 డగుననగాH1961, అతడు మీ కుమారులనుH1121 పట్టుకొనిH3947, తన రథములనుH4818 తోలుటకును తన గుఱ్ఱములనుH6571 కాపాడుటకును వారిని ఉంచుకొనునుH7760, కొందరు అతని రథములH4818 ముందరH6440 పరగెత్తుదురుH7323.

And he said, This will be the manner of the king that shall reign over you: He will take your sons, and appoint them for himself, for his chariots, and to be his horsemen; and some shall run before his chariots.
12

మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాH505 ధిపతులుగానుH8269 పంచదశాH2572 ధిపతులుగానుH8269 నియమించునుH7760; తన భూములనుH2758 దున్నుటకునుH2790 వాటి పంటనుH7105 కోయుటకునుH7114 తన యుద్ధాH4421 యుధములనుH3627 తన రథములH7393 సామానులనుH3627 చేయుటకునుH6213 వారిని ఏర్పరచుకొనును.

And he will appoint him captains over thousands, and captains over fifties; and will set them to ear his ground, and to reap his harvest, and to make his instruments of war, and instruments of his chariots.
13

మీ కుమార్తెలనుH1323 భక్ష్యకారిణులుగానుH7548 బోనకత్తెలుగానుH2879 రొట్టెలు కాల్చువారినిగానుH644 పెట్టుకొనునుH3947.

And he will take your daughters to be confectionaries, and to be cooks, and to be bakers.
14

మీ పొలములలోనుH7704 మీ ద్రాక్షతోటలలోనుH3754 ఒలీవతోటలలోనుH2132 శ్రేష్ఠమైనవాటినిH2896 తీసికొనిH3947 తన సేవకులH5650 కిచ్చునుH5414.

And he will take your fields, and your vineyards, and your oliveyards, even the best of them, and give them to his servants.
15

మీ ధాన్యములోనుH2233 ద్రాక్షపండ్లలోనుH3754 పదియవH6237 భాగము తీసి తన పరివారజనమునకునుH5631 సేవకులకునుH5650 ఇచ్చునుH5414.

And he will take the tenth of your seed, and of your vineyards, and give to his officers, and to his servants.
16

మీ దాసులనుH5650 మీ పనికత్తెలనుH8198 మీ పశువులలోను గార్దభములలోనుH2543 శ్రేష్ఠమైనH2896 వాటిని పట్టుకొనిH3947 తన పనికొరకుH4399 ఉంచుకొనునుH6213.

And he will take your menservants, and your maidservants, and your goodliest young men, and your asses, and put them to his work.
17

మీ మందలోH6629 పదియవభాగముH6237 పట్టుకొనును, మీమట్టుకు మీరుH859 అతనికి దాసుH5650లవుదురుH1961.

He will take the tenth of your sheep: and ye shall be his servants.
18

H1931 దినమునH3117 మీరు కోరుకొనినH977 రాజునుH4428 బట్టిH6440 మీరు మొఱ్ఱపెట్టిననుH2199 యెహోవాH3068 మీ మొఱ్ఱవిH6030నకH3808 పోవును అనెను.

And ye shall cry out in that day because of your king which ye shall have chosen you; and the LORD will not hear you in that day.
19

అయినను జనులుH5971 సమూయేలుH8050 యొక్క మాటH6963 చెవినిH8085 బెట్టనొల్లకH3985–ఆలాగున కాదుH3808,

Nevertheless the people refused to obey the voice of Samuel; and they said, Nay; but we will have a king over us;
20

జనములుH1471 చేయురీతినిH3605 మేముH587 నుH1571 చేయునట్లుH1961 మాకు రాజుH4428 కావలెనుH1961, మా రాజుH4428 మాకు న్యాయముH8199 తీర్చును, మా ముందరH6440 పోవుచుH3318 అతడే మా యుద్ధములనుH4421 జరిగించుననిరిH3898.

That we also may be like all the nations; and that our king may judge us, and go out before us, and fight our battles.
21

సమూయేలుH8050 జనులయొక్కH5971 మాటH1697 లన్నిటినిH3605 వినిH8085 యెహోవాH3068 సన్నిధిని వాటిని వివరించెనుH1696

And Samuel heard all the words of the people, and he rehearsed them in the ears of the LORD.
22

గనుక యెహోవాH3068 -నీవు వారి మాటలుH6963 వినిH8085 వారికి ఒక రాజునుH4428 నియమించుమని సమూయేలుH8050 నకుH413 సెలవియ్యగాH559 సమూయేలుH8050 -మీరందరుH376 మీ మీ గ్రామములకుH5892 పొండనిH1980 ఇశ్రాయేలీయులకుH3478 సెలవిచ్చెనుH559.

And the LORD said to Samuel, Hearken unto their voice, and make them a king. And Samuel said unto the men of Israel, Go ye every man unto his city.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 28

1

మేము తప్పించుకొనినG1295 తరువాతG2532G3754 ద్వీపముG3520 మెలితేG3194 అనిG2564 తెలిసికొంటిమిG1921.

And when they were escaped, then they knew that the island was called Melita.
2

అనాగరికులగు ఆ ద్వీపవాసులుG915 మాకుG2254 చేసినG3930 ఉపచారG5363 మింతంతG5177కాదుG3756. ఏలాగనగాG1063, అప్పుడుG2186 వర్షము కురియుచుG5205 చలిగాG5592 ఉన్నందునG1223వారు నిప్పుG4443రాజబెట్టిG381 మమ్మునుG2248 అందరినిG3956 చేర్చుకొనిరిG4355.

And the barbarous people shewed us no little kindness: for they kindled a fire, and received us every one, because of the present rain, and because of the cold.
3

అప్పుడుG1161 పౌలుG3972 మోపెడుG4128 పుల్లG5343లేరిG4962 నిప్పులG4443మీదG1909 వేయగాG2007 ఒక సర్పముG2191 కాకకుG2329 బయటికిG1537 వచ్చిG1831 అతనిG848 చెయ్యిG5495పట్టెనుG2510

And when Paul had gathered a bundle of sticks, and laid them on the fire, there came a viper out of the heat, and fastened on his hand.
4

G3588 ద్వీపవాసులుG915G3588 జంతువG2342తనిG848 చేతిG5495నిG1537 వ్రేలాడుటG2910 చూచిG1492నప్పుడుG5613–నిశ్చయముగాG3843G3778 మనుష్యుడుG444 నరహంతకుడుG5406; ఇతడు సముద్రమునుండిG2281 తప్పించుకొనిననుG1295 న్యాయG1439మాతనినిG1349 బ్రదుకG2198నియ్యదనిG3756 తమలోG4314 తాముG240 చెప్పుకొనిరిG3004.

And when the barbarians saw the venomous beast hang on his hand, they said among themselves, No doubt this man is a murderer, whom, though he hath escaped the sea, yet vengeance suffereth not to live.
5

అతడైతేG3588G3588 విషజంతువునుG2342 అగ్నిG4442లోG1519 జాడించి వేసిG660, యే హానియుG2556 పొందG3958లేదుG3762.

And he shook off the beast into the fire, and felt no harm.
6

వారG3588తనిG846 శరీరముG3195 వాచునోG4092 లేకG2228 అతడు అకస్మాత్తుగాG869 పడిG2667చచ్చునోG3498 అనిG1161 కనిపెట్టుచుండిరిG4328. చాలG4183సేపుG1909 కనిపెట్టుచుండినG4328 తరువాత అతనిG846కిG1519 ఏ హానియుG824 కలుగG1096కుండుటG3361 చూచిG2334 ఆ అభిప్రాయము మానిG3328–ఇతG846డొక దేవతG2316 అనిG1511 చెప్పసాగిరిG3004.

Howbeit they looked when he should have swollen, or fallen down dead suddenly: but after they had looked a great while, and saw no harm come to him, they changed their minds, and said that he was a god.
7

పొప్లి అను ఒకడు ఆG ద్వీపములోG3520 ముఖ్యుడుG4413. అతనికి ఆG3588 ప్రాంతములG4102లోG1722 భూముG5564లుండెనుG5225. అతడుG3739 మమ్మునుG2248 చేర్చుకొనిG324 మూడుG5140 దినములుG2250 స్నేహ భావముతోG5390 ఆతిథ్యమిచ్చెనుG3579.

In the same quarters were possessions of the chief man of the island, whose name was Publius; who received us, and lodged us three days courteously.
8

అప్పుడుG1161 పొప్లియొక్కG4196 తండ్రిG3962 జ్వరముచేతనుG4446 రక్తభేదిచేతనుG1420 బాధపడుచుG4912 పండుకొనిG2621 యుండెనుG1096. పౌలుG3972 అతనిG846యొద్దకుG4314 వెళ్లిG1525 ప్రార్థనచేసిG4336, అతనిమీదG846 చేతుG5495లుంచిG2007 స్వస్థపరచెనుG2390.

And it came to pass, that the father of Publius lay sick of a fever and of a bloody flux: to whom Paul entered in, and prayed, and laid his hands on him, and healed him.
9

ఇదిG5127 చూచిG1096G3588 ద్వీపముG3520లోG1722 ఉన్న కడమG3062 రోగులుG769కూడG2532 వచ్చిG4334 స్వస్థత పొందిరిG2323.

So when this was done, others also, which had diseases in the island, came, and were healed:
10

మరియుG2532 వారు అనేకG4183 సత్కారములతోG5091 మమ్మునుG2248 మర్యాద చేసిG5092, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడుG321 మాకుG5532 కావలసిన వస్తువులుG4314 తెచ్చి ఓడలో ఉంచిరిG2007.

Who also honoured us with many honours; and when we departed, they laded us with such things as were necessary.
11

మూడుG5140 నెలలైనG3376 తరువాతG3326, ఆG3588 ద్వీపG3520మందుG1722 శీతకాల మంతయు గడపినG3914 అశ్వినీG1359 చిహ్నముగలG3902 అలెక్సంద్రియG222 పట్టణపు ఓడG4143 ఎక్కిG1722 బయలుదేరిG321

And after three months we departed in a ship of Alexandria, which had wintered in the isle, whose sign was Castor and Pollux.
12

సురకూసైG4946కిG1519 వచ్చిG2609 అక్కడ మూడుG5140 దినముG2250లుంటిమిG1961.

And landing at Syracuse, we tarried there three days.
13

అక్కడనుండిG3606 చుట్టు తిరిగిG4022 రేగియుG4484కుG1519 వచ్చిG2658 యొకG3391 దినమైనG2250 తరువాతG3326 దక్షిణపు గాలిG3558 విసరుటవలనG1920 మరునాడుG1206 పొతియొలీG4223కిG1519 వచ్చితివిుG2064.

And from thence we fetched a compass, and came to Rhegium: and after one day the south wind blew, and we came the next day to Puteoli:
14

అక్కడG3757 సహోదరులనుG80 మేము చూచినప్పుడుG2147 వారు తమG846 యొద్దG1909 ఏడుG2033 దినముG2250లుండవలెననిG1961 మమ్మును వేడుకొనిరిG3870. ఆ మీదటG3779 రోమాG4516కుG1519 వచ్చితివిుG2064.

Where we found brethren, and were desired to tarry with them seven days: and so we went toward Rome.
15

అక్కడనుండిG2547 సహోదరులుG80 మాG2257 సంగతిG4012 వినిG191 అప్పీయాG675 సంతపేటG5410 వరకునుG891 త్రిG5140సత్రములవరకునుG4999 మమ్మునుG2254 ఎదుర్కొనుటG529కుG1519 వచ్చిరిG1831. పౌలుG3972 వారినిG3739 చూచిG1492 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 ధైర్యముG2294 తెచ్చుకొనెనుG2983

And from thence, when the brethren heard of us, they came to meet us as far as Appii forum, and The three taverns: whom when Paul saw, he thanked God, and took courage.
16

మేము రోమాG4516కుG1519 వచ్చిG2064నప్పుడుG3753 పౌలుG3972 తనకుG846 కావలియున్నG5442 సైనికులG4757తోG4862 కూడ ప్రత్యేకముగాG1438 ఉండుటకుG3306 సెలవుపొందెనుG2010.

And when we came to Rome, the centurion delivered the prisoners to the captain of the guard: but Paul was suffered to dwell by himself with a soldier that kept him.
17

మూడుG5140 దినముG2250లైనG1096 తరువాతG3326 అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారుG848 కూడి వచ్చినప్పుG4905డతడు–సహోదరులారాG80, నేనుG1473 మన ప్రజలకైననుG2992 పితరులG3971 ఆచారములకైననుG1485 ప్రతికూలమైనదిG1727 ఏదియుG3762 చేయకపోయిననుG4160, యెరూషలేముG2414లోనుండిG1537 రోమీయులG4514 చేతిG5495కిG1519 నేను ఖైదీగాG1198 అప్పగించబడితినిG3860.

And it came to pass, that after three days Paul called the chief of the Jews together: and when they were come together, he said unto them, Men and brethren, though I have committed nothing against the people, or customs of our fathers, yet was I delivered prisoner from Jerusalem into the hands of the Romans.
18

వీరుG3748 నన్నుG3165 విమర్శచేసిG350 నాG1698యందుG1722 మరణమునకుG2288 తగిన హేతువేదియుG156 లేనందునG3367 నన్ను విడుదలG630 చేయగోరిరిG1014 గానిG1161

Who, when they had examined me, would have let me go, because there was no cause of death in me.
19

యూదులుG2453 అడ్డము చెప్పినందునG483 నేను కైసరుG2541 ఎదుటG1941 చెప్పుకొందునన వలసివచ్చెనుG315. అయినను ఇందువలన నాG3450 స్వజనముమీదG1484 నేరమేమియు మోపవలెననిG2723 నాG2192 అభిప్రాయముG5100 కాదుG3756;

But when the Jews spake against it, I was constrained to appeal unto Caesar; not that I had ought to accuse my nation of.
20

G5026 హేతువుG156చేతనేG1223 మిమ్మునుG5209 చూచిG1492 మాటలాడవలెననిG4354 పిలిపించితినిG3870; ఇశ్రాయేలుయొక్కG2474 నిరీక్షణG1680 కోసముG1063G5026 గొలుసుతోG254 కట్టబడియున్నాననిG4029 వారిG846తోG4314 చెప్పెనుG3004.

For this cause therefore have I called for you, to see you, and to speak with you: because that for the hope of Israel I am bound with this chain.
21

అందుకుG1161 వారు –యూదయG2449నుండిG575 నిన్నుG4675 గూర్చిG4012 పత్రికలుG1121 మాకుG2249 రాలేదుG3777; ఇక్కడికి వచ్చినG3854 సహోదరులలోG80 ఒక్కడైననుG5100 నిన్నుG4675గూర్చిG4012 చెడుసంగతిG4190 ఏదియుG5100 మాకు తెలియపరచనుG518 లేదుG3777, మరియుG2228 ఎఎవరును చెప్పుకొననుG2980 లేదుG3777.

And they said unto him, We neither received letters out of Judaea concerning thee, neither any of the brethren that came shewed or spake any harm of thee.
22

అయిననుG1161 ఈ విషయమైG3844 నీG4675 అభిప్రాయముG5426 నీవలనG1063 వినG191గోరుచున్నాముG515; ఈG5026 మతభేదమునుG139గూర్చిG4012 అంతటG3837 ఆక్షేపణ చేయుచున్నారుG483 ఇంతమట్టుకుG3754 మాకుG2254 తెలియుననిరిG2076.

But we desire to hear of thee what thou thinkest: for as concerning this sect, we know that every where it is spoken against.
23

అతనికిG846 ఒక దినముG2250 నియమించిG5021, అతని బసG3578లోనికిG1519 అతనిG846యొద్దకుG4314 అనేకులుG4119 వచ్చిరిG2240. ఉదయముG4404నుండిG575 సాయంకాలముG2073వరకుG2193 అతడు దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 పూర్తిగా సాక్ష్యమిచ్చుచుG1263, మోషేG3475 ధర్మశాస్త్రముG3551లోనుండియుG575 ప్రవక్తలG4396లోనుండియుG575 సంగతులెత్తి యేసునుG2424గూర్చిG4012 వివరముగా బోధించుచుG1620 వారినిG846 ఒప్పించుచుండెనుG3982.

And when they had appointed him a day, there came many to him into his lodging; to whom he expounded and testified the kingdom of God, persuading them concerning Jesus, both out of the law of Moses, and out of the prophets, from morning till evening.
24

అతడు చెప్పిన సంగతులుG3004 కొందరుG3588 నమ్మిరిG3982, కొందరుG3588 నమ్మకపోయిరిG569.

And some believed the things which were spoken, and some believed not.
25

వారిG240లోG4314 భేదాభిప్రాయములుG800 కలిగినందునG5607 పౌలుG3972 వారితో ఒకG1520 మాటG4487 చెప్పినG2036 తరువాత వారు వెళ్లిపోయిరిG630. అదేదనగా.

And when they agreed not among themselves, they departed, after that Paul had spoken one word, Well spake the Holy Ghost by Esaias the prophet unto our fathers,
26

–మీరు వినుటG189 మట్టుకు విందురుG191 గాని గ్రహింపనే గ్రహింపG4920రుG3364; చూచుటG991 మట్టుకు చూతురుG991 గాని కాననేG1492 కానరనిG3364 యీG5126 ప్రజలG2992యొద్దకుG4314 వెళ్లిG4198 చెప్పుముG3004.

Saying, Go unto this people, and say, Hearing ye shall hear, and shall not understand; and seeing ye shall see, and not perceive:
27

G5127 ప్రజలుG2992 కన్నులారG3778 చూచిG1492 చెవులారG3775 వినిG191 మనస్సారG2588 గ్రహించిG4920 నా వైపు తిరిగిG1994 నావలన స్వస్థతG2390 పొందకుండునట్లుG3379 వారిG848 హృదయముG2588 క్రొవ్వియున్నదిG3975. వారు చెవులతోG3775 మందముగాG917 వినిG191 కన్నులుG3788 మూసికొనియున్నారుG2576 అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.

For the heart of this people is waxed gross, and their ears are dull of hearing, and their eyes have they closed; lest they should see with their eyes, and hear with their ears, and understand with their heart, and should be converted, and I should heal them.
28

కాబట్టిG3767 దేవునివలననైనG2316 యీG3588 రక్షణG4992 అన్యజనులG1484యొద్దకుG3588 పంపబడియున్నదనిG649 మీరుG5213 తెలిసికొందురుG1110 గాకG2077,

Be it known therefore unto you, that the salvation of God is sent unto the Gentiles, and that they will hear it.
29

వారుG846 దాని విందురుG191.

And when he had said these words, the Jews departed, and had great reasoning among themselves.
30

పౌలుG3972 రెండు సంవత్సరములుG1333 పూర్తిగాG3650 తనG2398 అద్దె యింటG3410 కాపురముండిG3306, తనG846యొద్దకుG4314 వచ్చువారిG1531నందరినిG3956 సన్మానించిG588

And Paul dwelt two whole years in his own hired house, and received all that came in unto him,
31

ఏ ఆటంకమును లేకG209 పూర్ణG3956 ధైర్యముG3954తోG3326 దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 ప్రకటించుచుG2784, ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తునుG5547గూర్చినG4012 సంగతులుG3588 బోధించుచుG1321 ఉండెను.

Preaching the kingdom of God, and teaching those things which concern the Lord Jesus Christ, with all confidence, no man forbidding him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.