Day 104
Day 105 : రూతు 3-4 & అపొస్తలుల కార్యములు 25
Day 106

రూతు అధ్యాయము 3

1

ఆమె అత్తయైనH2545 నయోమిH5281–నా కుమారీH1323, నీకు మేలు కలుగునట్లుH3190 నేను నీ కొరకు విశ్రాంతిH4494 విచారింపవలసినH1245 దానను గదా.

Then Naomi her mother in law said unto her, My daughter, shall I not seek rest for thee, that it may be well with thee?
2

ఎవని H834 పనికత్తెలH5291 యొద్దH854 నీవు ఉంటివోH1961 ఆ బోయజుH1162 మనకు బంధువుడుH4130. ఇదిగోH2009 యీ రాత్రిH3915 అతడుH1931 కళ్లమునH1637 యవలుH8184 తూర్పారబట్టింపH2219 బోవుచున్నాడు.

And now is not Boaz of our kindred, with whose maidens thou wast? Behold, he winnoweth barley to night in the threshingfloor.
3

నీవు స్నానముచేసిH7364 తైలము రాచుకొనిH5480 నీ బట్టలుH8071 కట్టుకొనిH7760 ఆ కళ్లమునకుH1637 వెళ్లుముH3381; అతడు అన్నH398 పానములుH8354 పుచ్చుకొనుటH3615 చాలించువరకుH నీవు అతనికిH376 మరుగైయుండుముH3045.

Wash thyself therefore, and anoint thee, and put thy raiment upon thee, and get thee down to the floor: but make not thyself known unto the man, until he shall have done eating and drinking.
4

అతడు పండుకొనినH7901 తరువాత అతడు పండుకొనినH7901 స్థలమునుH4725 గుర్తెరిగిH3045 లోపలికి పోయిH935 అతని కాళ్లమీదH4772 నున్న బట్ట తీసిH1540 పండుకొనవలెనుH7901; నీవు చేయవలసినH6213 దానినిH834 అతడుH1931 నీకుH853 తెలియజేయుననిH5046 ఆమెతోH413 అనగాH559

And it shall be, when he lieth down, that thou shalt mark the place where he shall lie, and thou shalt go in, and uncover his feet, and lay thee down; and he will tell thee what thou shalt do.
5

ఆమె–నీవు సెలవిచ్చినH559 దంతయుH3605 చేసెదననిH6213 చెప్పిH559

And she said unto her, All that thou sayest unto me I will do.
6

ఆ కళ్లమునొద్దకుH1637 పోయిH3381 తన అత్తH2545 ఆజ్ఞాపించినH6680 దంతయుH3605 చేసెనుH6213.

And she went down unto the floor, and did according to all that her mother in law bade her.
7

బోయజుH1162 మనస్సునH3820 సంతోషించునట్లుH3190 అన్నH398 పానములుH8354 పుచ్చుకొని లోపలికి పోయిH935 ధాన్యపు కుప్పH6194 యొద్దH7097 పండుకొనినప్పుడుH7901 ఆమె మెల్లగాH3909 పోయిH935 అతని కాళ్లమీదనున్నH4772 బట్ట తీసిH1540 పండుకొనెనుH7901.

And when Boaz had eaten and drunk, and his heart was merry, he went to lie down at the end of the heap of corn: and she came softly, and uncovered his feet, and laid her down.
8

మధ్యరాత్రిH3919 యందుH2677 అతడుH376 ఉలికిపడిH2729 తిరిగిH3943 చూచినప్పుడుH2009, ఒక స్త్రీH802 అతని కాళ్లయొద్దH4772 పండుకొని యుండెనుH7901.

And it came to pass at midnight, that the man was afraid, and turned himself: and, behold, a woman lay at his feet.
9

అతడు నీH859 వెవరవనిH4310 అడుగగాH559 ఆమె–నేనుH595 రూతుH7327 అను నీ దాసురాలినిH519; నీవు H859 నాకు సమీప బంధువుడవుH1350 గనుక నీ దాసురాలిH519 మీదH5921 నీ కొంగుH3671 కప్పుH6566 మనగాH559

And he said, Who art thou? And she answered, I am Ruth thine handmaid: spread therefore thy skirt over thine handmaid; for thou art a near kinsman.
10

అతడు–నా కుమారీH1323, యెహోవాచేతH3068 నీవుH859 దీవెన నొందినదానవుH1288; కొద్దివారినేH1800 గాని గొప్పవారినేH6223 గాని యౌవనస్థులనుH970 నీవు వెంబH310 డింపకH1115 యుండుటవలన నీ మునుపటిH7223 సత్‌ప్రవర్తనH2617 కంటెH4480 వెనుకటిH314 సత్‌ప్రవర్తనH2617 మరి ఎక్కువైనదిH3190.

And he said, Blessed be thou of the LORD, my daughter: for thou hast shewed more kindness in the latter end than at the beginning, inasmuch as thou followedst not young men, whether poor or rich.
11

కాబట్టి నా కుమారీH1323, భయH3372 పడకుముH408; నీవు చెప్పినదంతయుH3605 నీకు చేసెదనుH6213. నీవు యోగ్యుH2428 రాలవనిH802 నా జనుH5971 లందరుH3605 ఎరుగుదురుH3045.

And now, my daughter, fear not; I will do to thee all that thou requirest: for all the city of my people doth know that thou art a virtuous woman.
12

నేనుH595 నిన్ను విడిపింపగలవాడననుH1350 మాట వాస్తవమేH551; అయితేH1571 నీకు నాకంటెH4480 సమీపమైనH7138 బంధువు డొకడున్నాడుH1350.

And now it is true that I am thy near kinsman: howbeit there is a kinsman nearer than I.
13

ఈరాత్రిH3915 యుండుముH3885; ఉదయమునH1242 అతడు నీకు బంధువుని ధర్మముH1350 జరిపినయెడలH518 సరిH2896, అతడు విడిపింపవచ్చునుH1350. నీకు బంధువుని ధర్మము జరుపుటకుH1350 అతనికి ఇష్టముH2654 లేకపోయినH3808 యెడలH518, యెహోవాH3068 జీవముతోడుH2416 నేనేH595 నీకు బంధువుని ధర్మము జరిపెదనుH1350; ఉదయముH1242 వరకుH5704 పండుకొనుమనిH7901 చెప్పెనుH559.

Tarry this night, and it shall be in the morning, that if he will perform unto thee the part of a kinsman, well; let him do the kinsman's part: but if he will not do the part of a kinsman to thee, then will I do the part of a kinsman to thee, as the LORD liveth: lie down until the morning.
14

కాబట్టి ఆమె ఉదయముH1242 వరకుH5704 అతని కాళ్లయొద్దH4772 పండుకొనిH7901, ఒకనిH376 నొకడుH7453 గుర్తించుపాటిH5234 వెలుగు రాకముందేH2958 లేచెనుH6965. అప్పుడు అతడు–ఆH3588 స్త్రీH802 కళ్లమునకుH1637 వచ్చినH935 సంగతి తెలియH3045 జేయకుడనిH408 చెప్పెనుH559.

And she lay at his feet until the morning: and she rose up before one could know another. And he said, Let it not be known that a woman came into the floor.
15

మరియు అతడు నీవు వేసికొనినH5921 దుప్పటిH4304 తెచ్చిH3051 పట్టుకొనుమనిH270 చెప్పగాH559 ఆమె దాని పట్టెనుH270. అతడు ఆరుH8337 కొలలH4058 యవలను కొలచిH8184 ఆమె భుజముమీదH5921 నుంచగాH7896 ఆమె పురములోనికిH5892 వెళ్లెనుH935.

Also he said, Bring the vail that thou hast upon thee, and hold it. And when she held it, he measured six measures of barley, and laid it on her: and she went into the city.
16

ఆమె తన అత్తH2545 యింటికి వచ్చినప్పుడుH935 అత్త నా కుమారీH1323, నీ పనిH859 యెట్లు జరిగెననిH4310 యడుగగాH559, ఆమె ఆH834 మనుష్యుడుH376 తనకు చేసినH6213 దంతయుH3605 తెలియజేసిH5046

And when she came to her mother in law, she said, Who art thou, my daughter? And she told her all that the man had done to her.
17

–నీవు వట్టిచేతులతోH7387 నీ అత్తH2545యింటికి పోH935 వద్దనిH408 చెప్పిH559 అతడు ఈH428 ఆరుH8337 కొలల యవలనుH8184 నాకిచ్చెH5414 ననెనుH559.

And she said, These six measures of barley gave he me; for he said to me, Go not empty unto thy mother in law.
18

అప్పుడు ఆమె–నా కుమారీH1323, యీ సంగతిH1697 నేటిదినమునH3117 నెరవేర్చితేనేH3615 కాని ఆ మనుష్యుడుH376 ఊరH8252 కుండడుH3808 గనుక యిదిH1697 ఏలాగుH349 జరుగునోH5307 నీకు తెలియుH3045 వరకుH5704 ఊరకుండుH3427 మనెనుH559.

Then said she, Sit still, my daughter, until thou know how the matter will fall: for the man will not be in rest, until he have finished the thing this day.

రూతు అధ్యాయము 4

1

బోయజుH1162 పురద్వారమునొద్దకుH89179 పోయిH5927 అక్కడH8033 కూర్చుండగాH3427, బోయజుH1162 చెప్పినH1696 బంధువుడుH1350 ఆ త్రోవను పోవుచుండెనుH5674 గనుక బోయజుH1162–ఓయిH6423, యీ తట్టు తిరిగిH5493 ఇక్కడH6311 కూర్చుండుమనిH3427 అతని పిలువగాH559 అతడు వచ్చిH5493 కూర్చుండెనుH3427.

Then went Boaz up to the gate, and sat him down there: and, behold, the kinsman of whom Boaz spake came by; unto whom he said, Ho, such a one! turn aside, sit down here. And he turned aside, and sat down.
2

బోయజుH1162 ఆ ఊరిH5892 పెద్దలలోH2205 పదిH6235 మందినిH376 పిలిపించుకొనిH3947, ఇక్కడH6311 కూర్చుండుడనిH3427 చెప్పగాH559 వారును కూర్చుండిరిH3427.

And he took ten men of the elders of the city, and said, Sit ye down here. And they sat down.
3

అతడు–మోయాబుH4124 దేశముH7704 నుండిH4480 తిరిగి వచ్చినH7725 నయోమిH5281 మన సహోదరుడైనH251 ఎలీమెలెకునకుH458 కలిగిన భూH7704 భాగమునుH2513 అమ్మివేయుచున్నదిH4376 గనుక నీవు చెవులార వినునట్లుH241 నేనొకసంగతిH589 తెలియజేయవలెననిH1540 యున్నాను.

And he said unto the kinsman, Naomi, that is come again out of the country of Moab, selleth a parcel of land, which was our brother Elimelech's:
4

ఈ పుర నివాసులH3427 యెదుటనుH5048 నా జనులH5971 పెద్దలH2205 యెదుటనుH5048 ఆ భూమిని సంపాదించుకొనుముH7069; ఏమనగా దాని విడిపించుటకుH1350 నీవు ఒప్పుకొనిన యెడల విడిపింపుముH1350, దాని విడిపింపH1350 నొల్లనిH3808 యెడలH518 అది స్పష్టముగా నాతో చెప్పుముH5046. నీవు గాకH2108 దాని విడిపింపవలసినH1350 బంధువుడెవడును లేడుH369; నీ తరువాతిH310 వాడను నేనేH595 అని బంధువునితోH1350 చెప్పెనుH559. అందుకతడు–నేనుH595 విడిపించెదH1350 ననెనుH559.

And I thought to advertise thee, saying, Buy it before the inhabitants, and before the elders of my people. If thou wilt redeem it, redeem it: but if thou wilt not redeem it, then tell me, that I may know: for there is none to redeem it beside thee; and I am after thee. And he said, I will redeem it.
5

బోయజుH1162–నీవు నయోమిH5281 చేతిH3027 నుండిH4480 ఆ పొలమునుH7704 సంపాదించుH7069 దినమునH3117 చనిపోయినH4191 వానిపేరటH8034 అతని స్వాస్థ్యమునుH5159 స్థిరపరచునట్లుH6965 చనిపోయినవానిH4191 భార్యయైనH802 రూతుH7327 అను మోయాబీయురాలిH125 యొద్దH854 నుండియుH4480 దాని సంపాదింపవలెననిH7069 చెప్పగాH559

Then said Boaz, What day thou buyest the field of the hand of Naomi, thou must buy it also of Ruth the Moabitess, the wife of the dead, to raise up the name of the dead upon his inheritance.
6

ఆ బంధువుడుH1350 నేను దానిని విడిపించుH1350 కొనలేనుH3808, నా స్వాస్థ్యమునుH5159 పోగొట్టుకొందునేమోH1350, నేను దాని విడిపింపH1350 లేనుH3808 గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెనుH559.

And the kinsman said, I cannot redeem it for myself, lest I mar mine own inheritance: redeem thou my right to thyself; for I cannot redeem it.
7

ఇశ్రాయేలీయులలోH3478 బంధుధర్మమునుH1353 గూర్చిH5921 గాని, క్రయవిక్రయములనుH8545 గూర్చిగానిH5921, ప్రతిH3605 సంగతినిH1697 స్థిరపరచుటకుH6965 పూర్వమున జరిగిన మర్యాదH6440 ఏదనగా, ఒకడుH376 తన చెప్పుH5275 తీసిH8025 తన పొరుగువానిH7453 కిచ్చుటయేH5414. ఈ పనిH2063 ఇశ్రాయేలీయులలోH3478 ప్రమాణముగాH8584 ఎంచబడెను.

Now this was the manner in former time in Israel concerning redeeming and concerning changing, for to confirm all things; a man plucked off his shoe, and gave it to his neighbour: and this was a testimony in Israel.
8

ఆ బంధువుడుH1350 నీవు దానిని సంపాదించుకొనుH7069 మని బోయజుతోH1162 చెప్పిH559 తన చెప్పుH5275 తీయగాH8025

Therefore the kinsman said unto Boaz, Buy it for thee. So he drew off his shoe.
9

బోయజుH1162–ఎలీమెలెకునకుH458 కలిగినది యావత్తునుH3605 కిల్యోనుకునుH3630 మహ్లోనుకునుH4248 కలిగినది యావత్తునుH3605 నయోమిH5281 చేతిH3027 నుండిH4480 సంపాదించితినని నేనన్నందుకు మీరుH859 ఈ దినమునH3117 సాక్షులై యున్నారుH5707.

And Boaz said unto the elders, and unto all the people, Ye are witnesses this day, that I have bought all that was Elimelech's, and all that was Chilion's and Mahlon's, of the hand of Naomi.
10

మరియు చనిపోయినవానిH4191 పేరటH8034 అతని స్వాస్థ్యమునుH5159 స్థిరపరచునట్లునుH6965, చనిపోయినవానిH4191 పేరుH8034 అతని సహోదరులలోH251నుండియుH4480, అతని స్థలముయొక్కH4725 ద్వారముH8179 నుండియుH4480 కొట్టివేయబడకH3772 యుండునట్లునుH3808, నేను మహ్లోనుH4248 భార్యయైనH802 రూతనుH7327 మోయాబీయురాలినిH4125 సంపాదించుకొనిH7069 పెండ్లిచేసికొనుచున్నానుH802. దీనికి మీరుH859 ఈ దినమునH3117 సాక్షులైయున్నారనిH5707 పెద్దలతోనుH2205 ప్రజలందరితోనుH5971 చెప్పెనుH559.

Moreover Ruth the Moabitess, the wife of Mahlon, have I purchased to be my wife, to raise up the name of the dead upon his inheritance, that the name of the dead be not cut off from among his brethren, and from the gate of his place: ye are witnesses this day.
11

అందుకు పురద్వారముననుండినH8179 ప్రజH5971 లందరునుH3605 పెద్దలునుH2205–మేము సాక్షులముH5707, యెహోవాH3068 నీ యింటికిH1004 వచ్చినH935 ఆ స్త్రీనిH802 ఇశ్రాయేలీయులH3478 వంశమునుH1004 వర్ధిల్లజేసినH1129 రాహేలును పోలినదానిగానుH7354 లేయాను పోలిన దానిగానుH3812 చేయును గాకH5414;

And all the people that were in the gate, and the elders, said, We are witnesses. The LORD make the woman that is come into thine house like Rachel and like Leah, which two did build the house of Israel: and do thou worthily in Ephratah, and be famous in Bethlehem:
12

ఎఫ్రాతాలోH672 నీవు క్షేమాభివృద్ధిH2428 కలిగినవాడవైH6213 బేత్లెహేములోH1035 నీవు ఖ్యాతిH8034 నొందుదువు గాకH7121; యెహోవాH3068 యీH2063 యౌవనురాలివలనH5291 నీకుH4480 దయచేయుH5414 సంతానమునుH2233 నీ కుటుంబమునుH1004 తామారుH8559 యూదాకుH3063 కనినH3205 పెరెసుH6557 కుటుంబమువలెH1004 నుండునుగాకH1961 అనిరిH559.

And let thy house be like the house of Pharez, whom Tamar bare unto Judah, of the seed which the LORD shall give thee of this young woman.
13

కాబట్టి బోయజుH1162 రూతునుH7327 పెండ్లిచేసికొనిH3947 ఆమె యొద్దకుH413 పోయినప్పుడుH935 యెహోవాH3068 ఆమె గర్భవతి యగునట్లుH2032 అనుగ్రహించెనుH5414 గనుక ఆమె కుమారునిH1121 కనెనుH3205.

So Boaz took Ruth, and she was his wife: and when he went in unto her, the LORD gave her conception, and she bare a son.
14

అప్పుడు స్త్రీలుH802–ఈ దినమునH3117 నీకు బంధువుడు లేకుండH1350 చేయనిH3808 యెహోవాH3068 స్తుతినొందుగాకH1288; ఆయన నామముH8034 ఇశ్రాయేలీయులలోH3478 ప్రకటింపబడునుగాకH7121.

And the women said unto Naomi, Blessed be the LORD, which hath not left thee this day without a kinsman, that his name may be famous in Israel.
15

నిన్ను ప్రేమించిH157 యేడుగురుH7651 కుమారులH1121 కంటె H4480 నీ కెక్కువగానున్నH2896 నీ కోడలుH3618 ఇతని కనెనుH3205; ఇతడు నీ ప్రాణముH5315 నోదార్చిH3557 ముసలితనమునH7872 నీకు పోషకుH7725 డగుననిH1961 నయోమితోH5281 చెప్పిరిH559.

And he shall be unto thee a restorer of thy life, and a nourisher of thine old age: for thy daughter in law, which loveth thee, which is better to thee than seven sons, hath born him.
16

అప్పుడు నయోమిH5281–ఆ బిడ్డనుH3206 తీసికొనిH3947 కౌగిటH2436 నుంచుకొనిH7896 వానికి దాదిగాH539 నుండెనుH1961.

And Naomi took the child, and laid it in her bosom, and became nurse unto it.
17

ఆమె పొరుగు స్త్రీలుH7934–నయోమికొరకుH5281 కుమారుడుH1121 పుట్టెననిH3205 చెప్పిH559 అతనికి ఓబేదనుH5744 పేరుH8034 పెట్టిరిH7121. అతడుH1931 దావీదునకుH1732 తండ్రి యైనH1 యెష్షయియొక్కH3448 తండ్రిH1.

And the women her neighbours gave it a name, saying, There is a son born to Naomi; and they called his name Obed: he is the father of Jesse, the father of David.
18

పెరెసుH6557 వంశావళిH8435 యేదనగా–పెరెసుH6557 హెస్రోనునుH2696 కనెనుH3205,

Now these are the generations of Pharez: Pharez begat Hezron,
19

హెస్రోనుH2696 రామునుH7410 కనెనుH3205, రాముH7410 అమ్మినాదాబునుH5992 కనెనుH3205, అమ్మినాదాబుH5992 నయస్సోనునుH5177 కనెనుH3205,

And Hezron begat Ram, and Ram begat Amminadab,
20

నయస్సోనుH5177 శల్మానునుH8009 కనెనుH3205, శల్మానుH8009 బోయజునుH1162 కనెనుH3205,

And Amminadab begat Nahshon, and Nahshon begat Salmon,
21

బోయజుH1162 ఓబేదునుH5744 కనెనుH3205, ఓబేదుH5744 యెష్షయినిH3448 కనెనుH3205,

And Salmon begat Boaz, and Boaz begat Obed,
22

యెష్షయిH3448 దావీదునుH1732 కనెనుH3205.

And Obed begat Jesse, and Jesse begat David.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 25

1

ఫేస్తుG5347G3588 దేశాధికారముG1885నకు వచ్చినG1910 మూడుG5140 దినములకుG2250 కైసరయG2542నుండిG575 యెరూషలేముG2414నకుG1519 వెళ్లెనుG305.

Now when Festus was come into the province, after three days he ascended from Caesarea to Jerusalem.
2

అప్పుడుG5119 ప్రధానయాజకులుG749నుG3588 యూదులG2453లోG3588 ముఖ్యులుG4413నుG3588 పౌలుG3972మీదG2596 తాము తెచ్చిన ఫిర్యాదుG3870 సంగతి అతనికిG846 తెలియజేసిరిG1718.

Then the high priest and the chief of the Jews informed him against Paul, and besought him,
3

మరియు త్రోవG3598లోG2596 అతనినిG846 చంపుటకుG337 పొంచిG1747యుండిG4160–మీరు దయచేసిG5485 అతనినిG846 యెరూషలేముG2419నకుG1519 పిలువనంపించుడనిG3343 అతనినిG846గూర్చి ఫేస్తుG5347 నొద్ద మనవి చేసిరిG154.

And desired favour against him, that he would send for him to Jerusalem, laying wait in the way to kill him.
4

అందుకుG3767 ఫేస్తుG5347–పౌలుG3972 కైసరయG2542లోG1722 కావలిలో ఉన్నాడుG5083; నేనుG1438 శీఘ్రముగాG5034 అక్కడికి వెళ్ల బోవుచున్నానుG1607

But Festus answered, that Paul should be kept at Caesarea, and that he himself would depart shortly thither.
5

గనుకG3767 మీG5213లోG1722 సమర్థులైనవారుG1415 నాతో కూడ వచ్చిG4782 ఆ మనుష్యునిG435యందుG1722 తప్పిదG824మేదైనG1536 ఉంటేG2076 అతనిమీద మోపవచ్చుననిG2723 ఉత్తరమిచ్చెను.

Let them therefore, said he, which among you are able, go down with me, and accuse this man, if there be any wickedness in him.
6

అతడు వారిG846యొద్దG1722 ఎనిమిదిG2228, పదిG1176 దినములుG2250 గడిపిG1304 కైసరయG2542కుG1519 వెళ్లిG2597 మరునాడుG1887 న్యాయపీఠముG968మీదG1909 కూర్చుండిG2523 పౌలునుG3972 తీసికొని రమ్మనిG71 ఆజ్ఞాపించెనుG2753.

And when he had tarried among them more than ten days, he went down unto Caesarea; and the next day sitting on the judgment seat commanded Paul to be brought.
7

పౌలుG3972 వచ్చినప్పుడుG3854 యెరూషలేముG2414నుండిG575 వచ్చిన యూదులుG2453 అతని చుట్టు నిలిచిG4026, భారమైనG926 నేరములG157నేకములG4183 మోపిరిG5342 గాని వాటిని బుజువుG584 చేయG2480లేక పోయిరిG3756.

And when he was come, the Jews which came down from Jerusalem stood round about, and laid many and grievous complaints against Paul, which they could not prove.
8

అందుకు పౌలుG3972–యూదులG2453 ధర్మశాస్త్రముG3551నుG3588 గూర్చి గానిG3777 దేవాలయముG2411నుG3588 గూర్చి గానిG3777, కైసరునుG2541 గూర్చి గానిG3777 నేనెంతమాత్రమునుG5100 తప్పిదము చేయలేదనిG264 సమాధానము చెప్పెనుG626.

While he answered for himself, Neither against the law of the Jews, neither against the temple, nor yet against Caesar, have I offended any thing at all.
9

అయితేG1161 ఫేస్తుG5347 యూదులG2453చేతG3588 మంచివాడనిపించుG2309 కొనవలెననిG2698యెరూషలేముG2414నకుG1519 వచ్చి అక్కడ నాG1700 యెదుటG1909 ఈ సంగతులనుG5130గూర్చిG4012 విమర్శింపబడుటG2919 నీG305కిష్టమాG2309 అని పౌలునుG3972 అడిగెను.

But Festus, willing to do the Jews a pleasure, answered Paul, and said, Wilt thou go up to Jerusalem, and there be judged of these things before me?
10

అందుకుG1161 పౌలుG3972–కైసరుG2541 న్యాయపీఠముG968 ఎదుటG1909 నిలువబడిG2476 యున్నానుG1510; నేనుG3165 విమర్శింపG2919బడవలసినG1163 స్థలమిదేG3757, యూదులకుG2453 నేను అన్యాయమేమియుG91 చేయలేదనిG3762 తమరికిG4771 బాగుగాG2566 తెలియునుG1921.

Then said Paul, I stand at Caesar's judgment seat, where I ought to be judged: to the Jews have I done no wrong, as thou very well knowest.
11

నేనుG3303 న్యాయము తప్పిG91 మరణమునకుG2288 తగినదేదైననుG5100 చేసినG4238యెడలG1437 మరణమునకుG599 వెనుకG3868తీయనుG3756; వీరు నామీద మోపుచున్నG2723 నేరములలోG3739 ఏదియుG3762 నిజముకానిG2076 యెడలG1487 నన్నుG3165 వారికిG846 అప్పగించుటకుG5483 ఎవరితరముG1410కాదుG3762; కైసరుG2541 ఎదుటనే చెప్పుకొందుననెనుG1941.

For if I be an offender, or have committed any thing worthy of death, I refuse not to die: but if there be none of these things whereof these accuse me, no man may deliver me unto them. I appeal unto Caesar.
12

అప్పుడుG5119 ఫేస్తుG5347 తన సభG4814వారితోG3326 ఆలోచనచేసినG4824 తరువాత కైసరుG2541 ఎదుట చెప్పుకొందునంటివేG1941 కైసరుG2541నొద్దకేG1909 పోవుదువనిG4198 ఉత్తరమిచ్చెనుG611.

Then Festus, when he had conferred with the council, answered, Hast thou appealed unto Caesar? unto Caesar shalt thou go.
13

కొన్నిG5100 దినములైనG2250 తరువాతG1230 రాజైనG935 అగ్రిప్పయుG67 బెర్నీకేయుG959 ఫేస్తుG5347 దర్శనము చేసికొనుటకుG782 కైసరయకుG2542 వచ్చిరిG2658.

And after certain days king Agrippa and Bernice came unto Caesarea to salute Festus.
14

వారక్కడG1563 అనేకG4119దినముG2250లుండగాG1304, ఫేస్తుG5347 పౌలుG3972 సంగతిG2596 రాజుG935కుG3588 తెలియజెప్పెనుG3004; ఏమనగా–ఫేలిక్సుG5344 విడిచిపెట్టిపోయినG2641 యొకG5100 ఖైదీ యున్నాడుG2076.

And when they had been there many days, Festus declared Paul's cause unto the king, saying, There is a certain man left in bonds by Felix:
15

నేనుG3450 యెరూషలేముG2414లోG1519 ఉన్నప్పుడుG1096 ప్రధానయాజకులుG749నుG3588 యూదులG2453 పెద్దలునుG4245 అతనిG846మీదG2596 తెచ్చిన ఫిర్యాదు తెలిపిG1718 అతనికి శిక్ష విధింపవలెననిG1349 వేడుకొనిరిG154.

About whom, when I was at Jerusalem, the chief priests and the elders of the Jews informed me, desiring to have judgment against him.
16

అందుకు నేను నేరము మోపబడివవాడుG2723 నేరము మోపినవారికిG2725 ముఖా ముఖిగాG4383 వచ్చి, తనమీద మోపబడిన నేరమునుG1462గూర్చిG4012 సమాధానము చెప్పుకొనుటకుG627 అవకాశమియ్యకG5117మునుపుG4250 ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని.

To whom I answered, It is not the manner of the Romans to deliver any man to die, before that he which is accused have the accusers face to face, and have licence to answer for himself concerning the crime laid against him.
17

కాబట్టిG3767 వారిక్కడికిG1759 కూడి వచ్చినప్పుడుG4905 నేను ఆలస్యG311మేమియు చేయకG3367, మరునాడుG1836 న్యాయ పీఠముG968మీదG1909 కూర్చుండిG2523G3588 మనుష్యునిG435 తీసికొని రమ్మనిG71 ఆజ్ఞాపించితినిG2753.

Therefore, when they were come hither, without any delay on the morrow I sat on the judgment seat, and commanded the man to be brought forth.
18

నేరము మోపినవారుG2725 నిలిచినప్పుడుG2476, నేనG1473నుకొనినG5282 నేరములలోG3739 ఒకటియైనను అతని మీదG4012 మోపినవారుG156 కారుG3762.

Against whom when the accusers stood up, they brought none accusation of such things as I supposed:
19

అయితేG1161 తమG2398 మతమునుG1175 గూర్చియుG4012, చనిపోయినG2348 యేసుG2424 అను ఒకనిG5100గూర్చియుG4012 ఇతనితోG846 వారికి కొన్ని వివాదములున్నట్టుG5335 కనబడెనుG2198;

But had certain questions against him of their own superstition, and of one Jesus, which was dead, whom Paul affirmed to be alive.
20

ఆ యేసుG2424 బ్రదికియున్నాడనిG2198 పౌలుG3972 చెప్పెను. నేనట్టిG1473 వాదముల విషయమైG4012 యేలాగున విచారింపవలెనోయేమియు తోచకG639, యెరూషలేముG2419నకుG1519 వెళ్లిG4198 అక్కడG2546 వీటినిG5130గూర్చిG4012 విమర్శింప బడుటకుG2919 అతని కిష్టG1014మవునేమోG1487 అని అడిగితినిG3004.

And because I doubted of such manner of questions, I asked him whether he would go to Jerusalem, and there be judged of these matters.
21

అయితేG1161 పౌలుG3972, చక్రవర్తిG4575 విమర్శG1233కుG1519 తన్ను నిలిపి యుంచవలెననిG5083 చెప్పుకొనినందునG1941 నేనతనినిG846 కైసరుG2541నొద్దకుG4314 పంపించుG3992 వరకుG2193 నిలిపియుంచవలెననిG5083 ఆజ్ఞాపించితిననెనుG2753.

But when Paul had appealed to be reserved unto the hearing of Augustus, I commanded him to be kept till I might send him to Caesar.
22

అందుకుG1161 అగ్రిప్పG67G3588 మనుష్యుడుG444 చెప్పుకొనునది నేనునుG2532 వినG191గోరు చున్నాననిG1014 ఫేస్తుG5347తోG4314 అనగా అతడుG846–రేపుG839 వినవచ్చుననిG191 చెప్పెనుG5346.

Then Agrippa said unto Festus, I would also hear the man myself. To morrow, said he, thou shalt hear him.
23

కాబట్టిG3767 మరునాడుG1887 అగ్రిప్పయుG67 బెర్నీకేయుG959 మిక్కిలిG4183 ఆడంబరముG5325తోG3326 వచ్చిG2064, సహస్రాధిపతులG5506తోనుG4862 పట్టణG4172 మందలిG5607 ప్రముఖులG1851తోనుG4862 అధికారమందిరముG201లోG1519 ప్రవేశించినG1525 తరువాత ఫేస్తుG5347 ఆజ్ఞనియ్యగాG2753 పౌలుG3972 తేబడెనుG71.

And on the morrow, when Agrippa was come, and Bernice, with great pomp, and was entered into the place of hearing, with the chief captains, and principal men of the city, at Festus' commandment Paul was brought forth.
24

అప్పుడుG2532 ఫేస్తుG5347–అగ్రిప్పG67రాజాG935, యిక్కడ మాతోG2254 ఉన్నG4840 సమస్తG3956జనులారాG4128, మీరు ఈ మనుష్యునిG5126 చూచుచున్నారుG2334. యెరూషలేముG2414లోనుG1722 ఇక్కడనుG1759 యూదుG2453లందరుG3956–వీడుG846 ఇకG3371 బ్రదుకG2198 తగడనిG3361 కేకలు వేయుG1916

And Festus said, King Agrippa, and all men which are here present with us, ye see this man, about whom all the multitude of the Jews have dealt with me, both at Jerusalem, and also here, crying that he ought not to live any longer.
25

ఇతడుG846 మరణమునకుG2288 తగినదిG514 ఏమియు చేయలేదనిG3367 నేనుG1473 గ్రహించిG2638, యితడుG5127 చక్రవర్తియెదుటG4575 చెప్పుకొందుననిG1941 అనినందున ఇతనిG846 పంపG3992 నిశ్చయించి యున్నానుG2919.

But when I found that he had committed nothing worthy of death, and that he himself hath appealed to Augustus, I have determined to send him.
26

ఇతనిG3739గూర్చిG4012 మన యేలినవారిపేర వ్రాయుటకుG1125 నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకుG1125 ఏమైననుG5100 నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్పG67రాజాG935, ముఖ్యముగాG3122 మీG5216 యెదుటికినిG1909, ఇతని రప్పించి యున్నాను.

Of whom I have no certain thing to write unto my lord. Wherefore I have brought him forth before you, and specially before thee, O king Agrippa, that, after examination had, I might have somewhat to write.
27

ఖయిదీG1198మీద మోపబడినG2596 నేరములనుG156 వివరింపG4591కుండG3361 అతనిG846 పంపుటG3992 యుక్తముకాదనిG249 నాకుG3427 తోచు చున్నదనిG1380 చెప్పెను.

For it seemeth to me unreasonable to send a prisoner, and not withal to signify the crimes laid against him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.