Day 103
Day 104 : రూతు 1-2 & అపొస్తలుల కార్యములు 24
Day 105

రూతు అధ్యాయము 1

1

న్యాయాధిపతులు H8199ఏలినH8199 దినములయందుH3117 దేశములోH776 కరవుH7458 కలుగగాH1961 యూదాH3063 బేత్లెహేముH1035నుండిH4480 ఒక మనుష్యుడుH376 తనH1931 భార్యనుH802 తన యిద్దరుH8147 కుమారులనుH1121 వెంట బెట్టుకొని మోయాబుH4124దేశమునH7704 కాపురముండుటకుH1481 వెళ్ళెనుH1980.

Now it came to pass in the days when the judges ruled, that there was a famine in the land. And a certain man of Bethlehemjudah went to sojourn in the country of Moab, he, and his wife, and his two sons.
2

ఆ మనుష్యునిH376 పేరుH8034 ఎలీమెలెకుH458, అతని భార్యH802పేరుH8034 నయోమిH5281; అతని యిద్దరుH8147 కుమారులH1121 పేళ్లుH8034 మహ్లోనుH4248 కిల్యోనుH3630; వారు యూదాH3063 బేత్లెహేమువారైనH1035 ఎఫ్రాతీయులుH673; వారు మోయాబుH4124 దేశమునకుH7704 వెళ్లిH935 అక్కడH8033 కాపురముండిరిH1961.

And the name of the man was Elimelech, and the name of his wife Naomi, and the name of his two sons Mahlon and Chilion, Ephrathites of Bethlehemjudah. And they came into the country of Moab, and continued there.
3

నయోమిH5281 పెనిమిటియైనH376 ఎలీమెలెకుH458 చనిపోయినH4191 తరువాత ఆమెయుH1931 ఆమె యిద్దరుH8147 కుమాళ్లునుH1121 నిలిచియుండిరిH7604.

And Elimelech Naomi's husband died; and she was left, and her two sons.
4

వారు మోయాబుస్త్రీలనుH4125 పెండ్లిH802 చేసికొనిరిH5375. వారిలో ఒకదానిH259పేరుH8034 ఓర్పాH6204 రెండవదానిH8145పేరుH8034 రూతుH7327.

And they took them wives of the women of Moab; the name of the one was Orpah, and the name of the other Ruth: and they dwelled there about ten years.
5

వారు ఇంచుమించు పదిH6235 సంవత్సరములుH8141 అక్కడ నివసించినH3427 తరువాత మహ్లోనుH4248 కిల్యోననుH3630 ఇద్దరునుH8147 చనిపోయిరిH4191; కాగా ఆ స్త్రీH802 తాను కనిన యిద్దరుH8147 కుమారులునుH3206 తన పెనిమిటియుH376 లేనిదాయెనుH7604.

And Mahlon and Chilion died also both of them; and the woman was left of her two sons and her husband.
6

వారికి ఆహారH3899మిచ్చుటకుH5414 యెహోవాH3068 తన జనులనుH5971 దర్శించెననిH6485 ఆమె మోయాబుH4124దేశములోH7704 వినెనుH8085 గనుక మోయాబుH4124 దేశము H7704విడిచి వెళ్లుటకైH6965 ఆమెయుH1931 ఆమె కోడండ్రునుH3618 ప్రయాణమైరిH7725.

Then she arose with her daughters in law, that she might return from the country of Moab: for she had heard in the country of Moab how that the LORD had visited his people in giving them bread.
7

అప్పుడు ఆమెయున్నH1961 స్థలముH4725నుండిH4480 ఆమెతోకూడH5973 ఆమె యిద్దరుH8147 కోడండ్రునుH3618 బయలుదేరిH1980 యూదాH3063దేశమునకుH776 తిరిగి పోవలెననిH7725 మార్గమునH1870 వెళ్లుచుండగాH3318

Wherefore she went forth out of the place where she was, and her two daughters in law with her; and they went on the way to return unto the land of Judah.
8

నయోమిH5281 తన యిద్దరుH8147 కోడండ్రనుH3618 చూచి–మీరు మీ తల్లులH517 యిండ్లకుH1004 తిరిగిH7725 వెళ్లుడిH1980; చనిపోయినH4191 వారి యెడలనుH5973 నా యెడలనుH5973 మీరు దయH2617చూపినట్లుH6213 యెహోవాH3068 మీ యెడలH5973 దయH2617చూపునుగాకH6213;

And Naomi said unto her two daughters in law, Go, return each to her mother's house: the LORD deal kindly with you, as ye have dealt with the dead, and with me.
9

మీలో ఒక్కొక్కతెH802 పెండ్లి చేసికొనిH376 తన యింటH1004 నెమ్మదిH4496నొందునట్లుH4672 యెహోవాH3068 దయచేయునుగాకH5414 అని వారితోH8147 చెప్పిH559 వారిని ముద్దు పెట్టుకొనెనుH5401.

The LORD grant you that ye may find rest, each of you in the house of her husband. Then she kissed them; and they lifted up their voice, and wept.
10

అంతట వారు ఎలుగెత్తిH5375 యేడ్చిH1058–నీ ప్రజలయొద్దకుH5971 నీతోకూడH854 వచ్చెదమనిH7725 ఆమెతో చెప్పగాH559

And they said unto her, Surely we will return with thee unto thy people.
11

నయోమిH5281–నా కుమార్తెలారాH1323, మీరు మరలుడిH7725; నాతోకూడH5973 మీరు రాH1980 నేలH4100? మిమ్మును పెండ్లిH376 చేసికొనుటకైH1961 యింక కుమారులుH1121 నా గర్భమునH4578 నుందురాH5750?

And Naomi said, Turn again, my daughters: why will ye go with me? are there yet any more sons in my womb, that they may be your husbands?
12

నా కుమార్తెలారాH1323, తిరిగిH7725 వెళ్లుడిH1980, నేను పురుషునితోH376 నుండలేనిH1961 ముసలిదాననుH2204; నాకు నమ్మికH8615 కలదనిH3426 చెప్పిH559 ఈ రాత్రిH3915 పురుషునితోH376 నుండిH1961 కుమారులనుH1121 కనిననుH3205

Turn again, my daughters, go your way; for I am too old to have an husband. If I should say, I have hope, if I should have an husband also to night, and should also bear sons;
13

వారు పెద్దH1431 వారగువరకుH5704 వారి కొరకుH2004 మీరు కనిపెట్టుకొందురాH7663? మీరు వారికొరకుH2004 కనిపెట్టుకొనిH5702 పురుషులుH376 లేకH408 యొంటరి కత్తెలై యుందురా? నా కుమార్తెలారాH1323, అది కూడదుH3027; యెహోవాH3068 నాకు విరోధియాయెనుH3318; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగాH3966 నొప్పించినదనిH4843 వారితో చెప్పెనుH559.

Would ye tarry for them till they were grown? would ye stay for them from having husbands? nay, my daughters; for it grieveth me much for your sakes that the hand of the LORD is gone out against me.
14

వారు ఎలుగెత్తిH5375 యేడ్వగాH1058 ఓర్పాH6204 తన అత్తనుH2545 ముద్దుపెట్టుకొనెనుH5401, రూతుH7327 ఆమెను హత్తుకొనెనుH1692. ఇట్లుండగా

And they lifted up their voice, and wept again: and Orpah kissed her mother in law; but Ruth clave unto her.
15

ఆమె –ఇదిగోH2009 నీ తోడికోడలుH2994 తన జనులH5971 యొద్దకునుH413 తన దేవునిH430 యొద్దకునుH413 తిరిగి పోయినదేH7725; నీవును నీ తోడికోడలిH2994 వెంబడిH310 వెళ్లుమనెనుH7725.

And she said, Behold, thy sister in law is gone back unto her people, and unto her gods: return thou after thy sister in law.
16

అందుకు రూతుH7327–నా వెంబడిH310 రావద్దనియుH7725 నన్ను విడిచి పెట్టుమనియుH5800 నన్ను బ్రతిమాలుH6293 కొనవద్దుH408. నీవు వెళ్లుH1980 చోటికేH834 నేను వచ్చెదనుH1980, నీవు నివసించుచోటనేH3885 నేను నివసించెదనుH3885, నీ జనమేH5971 నా జనముH5971 నీ దేవుడేH430 నా దేవుడుH430;

And Ruth said, Intreat me not to leave thee, or to return from following after thee: for whither thou goest, I will go; and where thou lodgest, I will lodge: thy people shall be my people, and thy God my God:
17

నీవు మృతి బొందుH4191 చోటనుH834 నేను మృతిబొందెదనుH4191, అక్కడనేH8033 పాతిపెట్టబడెదనుH6912. మరణముH4194 తప్ప మరి ఏదైనను నిన్నుH996 నన్నుH996 ప్రత్యేకించినయెడలH6504 యెహోవాH3068 నాకు ఎంతH3254 కీడైన చేయునుగాకH6213 అనెను.

Where thou diest, will I die, and there will I be buried: the LORD do so to me, and more also, if ought but death part thee and me.
18

తనతోకూడH854 వచ్చుటకుH1980 ఆమెకుH1931 మనస్సుకుదిరినదనిH553 నయోమిH5284 తెలిసికొనినప్పుడుH7200 అందునుగురించి ఆమెతోH413 మాటలాడుటH1696 మానెనుH2308 గనుక వారిద్దరుH8147 బేత్లెహేమునకుH1035 వచ్చుH1980 వరకుH5704 ప్రయాణము చేసిరిH935.

When she saw that she was stedfastly minded to go with her, then she left speaking unto her.
19

వారు బేత్లెహేమునకుH1035 వచ్చినప్పుడుH935 ఆ ఊరిH5892వారందరుH3605 వారియొద్దకుH5921 గుంపుకూడి వచ్చిH1949–ఈమెH2063 నయోమిH5281 గదా అని అనుకొనుచుండగాH559

So they two went until they came to Bethlehem. And it came to pass, when they were come to Bethlehem, that all the city was moved about them, and they said, Is this Naomi?
20

ఆమె–సర్వశక్తుడుH7706 నాకు చాలాH3966 దుఃఖము కలుగజేసెనుH4843 గనుక నన్ను నయోమిH5281 అనకH408 మారాH4755 అనుడిH7121.

And she said unto them, Call me not Naomi, call me Mara: for the Almighty hath dealt very bitterly with me.
21

నేనుH589 సమృధ్దిగల దాననైH4392 వెళ్లితినిH1980, యెహోవాH3068 నన్ను రిక్తురాలినిగాH7387 తిరిగి రాజేసెనుH7725. మీరు నన్ను నయోమిH5281 అని పిలువH7121నేలH4100? యెహోవాH3068 నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెనుH6030, సర్వశక్తుడుH7706 నన్ను బాధపరచెనుH7489 అని వారితోH413 చెప్పెనుH559.

I went out full, and the LORD hath brought me home again empty: why then call ye me Naomi, seeing the LORD hath testified against me, and the Almighty hath afflicted me?
22

అట్లు నయోమియుH5281 ఆమెతోకూడH5973 మోయాబీయురాలైనH4125 రూతుH7327 అను ఆమె కోడలునుH3618 మోయాబుH4124 దేశముH7704 నుండిH4480 తిరిగి వచ్చిరిH7725. వారిద్దరుH1992 యవలH8184 కోతH7105 ఆరంభములోH8462 బేత్లెహేముH1035 చేరిరిH935.

So Naomi returned, and Ruth the Moabitess, her daughter in law, with her, which returned out of the country of Moab: and they came to Bethlehem in the beginning of barley harvest.

రూతు అధ్యాయము 2

1

నయోమిH5281 పెనిమిటికిH376 బంధువు డొకడుండెనుH4129. అతడుH376 చాల ఆస్తిపరుడుH2428, అతడు ఎలీమెలెకుH458 వంశపువాడైH4940 యుండెను, అతని పేరుH8034 బోయజుH1162.

And Naomi had a kinsman of her husband's, a mighty man of wealth, of the family of Elimelech; and his name was Boaz.
2

మోయాబీయురాలైనH4125 రూతుH7327–నీ సెలవైనయెడల నేను పొలములోనికిH7704 పోయిH1980, యెవని కటాక్షముH2580 పొందగలనోH4672 వానిH834 వెనుకH310 పరిగెH7641 నేరుకొందుననిH3950 నయోమితోH5281 చెప్పగాH559 ఆమె–నా కూమారీH1323 పొమ్మనెనుH1980.

And Ruth the Moabitess said unto Naomi, Let me now go to the field, and glean ears of corn after him in whose sight I shall find grace. And she said unto her, Go, my daughter.
3

కాబట్టి ఆమె వెళ్లిH1980 పొలములోనికిH7704 వచ్చిH935 చేను కోయువారిH7114 వెనుకH310 పొలములోH7704 ఏరుకొనెనుH3950. ఆ పొలములోH7704 ఆమె పోయినH4745 భాగముH2513 ఎలీమెలెకుH458 వంశపువాడైనH4940 బోయజుదిH1162.

And she went, and came, and gleaned in the field after the reapers: and her hap was to light on a part of the field belonging unto Boaz, who was of the kindred of Elimelech.
4

బోయజుH1162 బేత్లెహేముH1035 నుండిH4480 వచ్చిH935యెహోవాH3068 మీకు తోడైయుండునుగాకనిH5973 చేను కోయువారితోH7114 చెప్పగాH559 వారు–యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించునుH1288 గాకనిరిH559.

And, behold, Boaz came from Bethlehem, and said unto the reapers, The LORD be with you. And they answered him, The LORD bless thee.
5

అప్పుడు బోయజుH1162 కోయువారిH7114 మీదH5921 ఉంచబడినH5324 తన పనివానినిH5288 చూచి –ఈH2063 చిన్నదిH5291 ఎవరిదనిH4310 అడుగగాH559

Then said Boaz unto his servant that was set over the reapers, Whose damsel is this?
6

కోయువారిH7114 మీదH5921 నుంచబడినH5324 ఆ పనివాడుH5288–ఈమె మోయాబుH4124 దేశముH7704 నుండిH4408 నయోమిH5281తోH5973 కూడ తిరిగి వచ్చినH7725 మోయాబీయురాలైనH4125 యౌవనురాలుH5291.

And the servant that was set over the reapers answered and said, It is the Moabitish damsel that came back with Naomi out of the country of Moab:
7

ఆమె–నేను కోయువారిH7114 వెనుకH310 పనల మధ్యనుH6016 ఏరుకొనిH3950 కూర్చుకొనుటకుH622 దయచేసి నాకు సెలవిమ్మనిH4994 అడిగెనుH559. ఆమె వచ్చిH935 ఉదయముH1242 మొదలుకొనిH5704 యిదిH6258 వరకుH5704 ఏరుకొను చుండెనుH5975, కొంతసేపుH4592 మాత్రము ఆమె యింటH1004 కూర్చుండెననిH3427 వాడు చెప్పెను.

And she said, I pray you, let me glean and gather after the reapers among the sheaves: so she came, and hath continued even from the morning until now, that she tarried a little in the house.
8

అప్పుడు బోయజుH1162 రూతుH7327తోH413–నా కుమారీH1323, నా మాట వినుముH8085; వేరొకH312 పొలములోH7704 ఏరుకొనుటకుH3950 పోH1980వద్దుH408, దీనినిH2088 విడిచి పోH5674వద్దుH3808, ఇచ్చటH5973 నా పనికత్తెలయొద్దH5291 నిలకడగాH1692 ఉండుము.

Then said Boaz unto Ruth, Hearest thou not, my daughter? Go not to glean in another field, neither go from hence, but abide here fast by my maidens:
9

వారు కోయుH7114 చేనుH7704 కనిపెట్టిH5869 వారిని వెంబడించుముH310, నిన్ను ముట్టH5060కూడదనిH1115 ¸యౌవనస్థులకుH5288 ఆజ్ఞాపించియున్నానుH6680, నీకు దాహమగునప్పుడుH6770 కుండలH3627 యొద్దకుH413 పోయిH1980 పనివారుH5288 చేదినH7579 నీళ్లు త్రాగుమనిH8354 చెప్పెనుH559.

Let thine eyes be on the field that they do reap, and go thou after them: have I not charged the young men that they shall not touch thee? and when thou art athirst, go unto the vessels, and drink of that which the young men have drawn.
10

అందుకు ఆమె సాగిలపడిH7812 తలH6440 వంచుకొనిH5307–ఏమి తెలిసిH4672 పరదేశినైనH5237 నాయందుH595 లక్ష్య ముంచునట్లుH5234 నీకుH5869 కటాక్షముH2580 కలిగెనో అని చెప్పగాH559 బోయజుH1162–నీ పెనిమిటిH376 మరణమైనH4194 తరువాతH310 నీవు నీ అత్తకుH2545 చేసినH6213 దంతయుH3605 నాకు తెలియబడెనుH5046.

Then she fell on her face, and bowed herself to the ground, and said unto him, Why have I found grace in thine eyes, that thou shouldest take knowledge of me, seeing I am a stranger?
11

నీవు నీ తలిH517దండ్రులనుH1 నీ జన్మH4138 భూమినిH776 విడిచిH5800, యింతకుముందుH8032 నీవు ఎరుH3045 గనిH3808 జనముH5971 నొద్దకుH413 వచ్చితివిH1980.

And Boaz answered and said unto her, It hath fully been shewed me, all that thou hast done unto thy mother in law since the death of thine husband: and how thou hast left thy father and thy mother, and the land of thy nativity, and art come unto a people which thou knewest not heretofore.
12

యెహోవాH3068 నీవు చేసినదానికి H6467 ప్రతిఫలమిచ్చునుH7999; ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 రెక్కలH3671 క్రిందH8478 సురక్షితముగాH2620 నుండునట్లు నీవు వచ్చితివిH935; ఆయన నీకుH5973 సంపూర్ణమైనH8003 బహుమానH4909 మిచ్చుననిH1961 ఆమెకుత్తర మిచ్చెనుH5046.

The LORD recompense thy work, and a full reward be given thee of the LORD God of Israel, under whose wings thou art come to trust.
13

అందుకు ఆమె–నా యేలిన వాడాH113, నేనుH595 నీ పనికత్తెలలోH8198 ఒకదాననుH259 కాకH1961 పోయిననుH3808, నీవు నన్నాదరించిH5162 నీ దాసురాలినగుH8198 నాయందు ప్రేమగలిగిH3820 మాటలాడితివిH1696 గనుక నాయెడల నీకుH5869 కటాక్షముH2580 కలుగనిమ్మనిH4672 చెప్పెనుH559.

Then she said, Let me find favour in thy sight, my lord; for that thou hast comforted me, and for that thou hast spoken friendly unto thine handmaid, though I be not like unto one of thine handmaidens.
14

బోయజుH1162–భోజనH400 కాలమునH6256 నీ విక్కడికిH1988 వచ్చిH5066 భోజనముచేసిH398, చిరకలోH2558 నీ ముక్కH6595 ముంచిH2881, తినుమనిH398 ఆమెతో చెప్పగాH559, చేను కోయుH7114 వారియొద్దH6654 ఆమె కూర్చుండెనుH3427. అతడు ఆమెకు పేలాలుH7039 అందియ్యగాH6642 ఆమె తినిH398 తృప్తిపొందిH7646 కొన్ని మిగిల్చెనుH3498.

And Boaz said unto her, At mealtime come thou hither, and eat of the bread, and dip thy morsel in the vinegar. And she sat beside the reapers: and he reached her parched corn, and she did eat, and was sufficed, and left.
15

ఆమె యేరుకొనుటకుH3950 లేచినప్పుడుH6965 బోయజుH1162–ఆమె పనలH6016 మధ్యనుH996 ఏరుకొనవచ్చునుH3950, ఆమెను అవమానH3637 పరచకుడిH3808

And when she was risen up to glean, Boaz commanded his young men, saying, Let her glean even among the sheaves, and reproach her not:
16

మరియు ఆమెకొరకు పిడికెళ్లుH6653 పడవేసిH7997 ఆమె యేరుకొనునట్లుH3950 విడిచిపెట్టుడిH5800, ఆమెను గద్దింపH1605 వద్దనిH3808 తన దాసులH5288 కాజ్ఞాపించెనుH6680.

And let fall also some of the handfuls of purpose for her, and leave them, that she may glean them, and rebuke her not.
17

కాబట్టి ఆమె అస్తమయముH6153 వరకుH5704 ఆ చేనిలోH7704 ఏరుకొనుచుH3950, తాను ఏరుకొనినH3950 దానిని దుల్లకొట్టగాH2251 అవి దాదాపు తూమెడుH374 యవH8184 లాయెనుH1961.

So she gleaned in the field until even, and beat out that she had gleaned: and it was about an ephah of barley.
18

ఆమె వాటిని ఎత్తికొనిH5375 ఊరిలోనికిH5892 వచ్చినప్పుడుH935 ఆమె అత్తH2545 ఆమె యేరుకొనినH3950 వాటినిH834 చూచెనుH7200. ఆమె తిని తృప్తిపొందిన తరువాతH7648 తాను మిగిల్చినదానినిH3498 చూపించి ఆమెH853 కిచ్చెనుH5414.

And she took it up, and went into the city: and her mother in law saw what she had gleaned: and she brought forth, and gave to her that she had reserved after she was sufficed.
19

అంతట ఆమె అత్తH2545 ఆమెతో –నేడుH3117 నీవెక్కడH375 ఏరుకొంటివిH3950? ఎక్కడH375 పనిచేసితివిH6213? నీయందు లక్ష్యముంచినవాడుH5234 దీవింపH1288 బడునుగాకH1961 అనగా, ఆమె తాను ఎవనిH834 యొద్దH5973 పనిచేసెనోH6213 అది తన అత్తకుH2545 తెలియచెప్పిH5046 ఎవనిH834 యొద్దH5973 నేడుH3117 పనిచేసితినోH6213 అతనిH376 పేరుH8034 బోయజుH1162 అనెనుH559.

And her mother in law said unto her, Where hast thou gleaned to day? and where wroughtest thou? blessed be he that did take knowledge of thee. And she shewed her mother in law with whom she had wrought, and said, The man's name with whom I wrought to day is Boaz.
20

నయోమిH5281–బ్రదికియున్నవారికినిH2416 చచ్చినవారికినిH4191 ఉపకారముH2617 చేయుటH5800 మాననిH3808 యితడుH1931 యెహోవాచేతH3068 ఆశీర్వదింపబడునుగాకH1288 అని తన కోడలితోH3618 అనెనుH559. మరియు నయోమిH5281–ఆ మనుష్యుడుH376 మనకు సమీపబంధువుడుH7138, అతడు మనలను విడిపింపగలH1350 వారిలో ఒకడనిH1931 చెప్పగాH559

And Naomi said unto her daughter in law, Blessed be he of the LORD, who hath not left off his kindness to the living and to the dead. And Naomi said unto her, The man is near of kin unto us, one of our next kinsmen.
21

మోయాబీయురాలైనH4125 రూతుH7327అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోతH7105 అంతయుH3605 ముగించుH3615 వరకుH5704 తనH834 పనివారియొద్దH5288 నిలకడగా ఉండుమనిH1692 నాతోH1571 చెప్పెH559 ననెనుH559.

And Ruth the Moabitess said, He said unto me also, Thou shalt keep fast by my young men, until they have ended all my harvest.
22

అప్పుడు నయోమిH5281 తన కోడలైనH3618 రూతుతోH7327–నా కుమారీH1323, అతని పనికత్తెలతోH5291 కూడనేH5973 బయలుదేరుచుH3318 వేరొకH312 చేనిలోనివారికిH7704 నీవు కనబడకH6293 పోవుటH3808 మంచిదనెనుH2896.

And Naomi said unto Ruth her daughter in law, It is good, my daughter, that thou go out with his maidens, that they meet thee not in any other field.
23

కాబట్టి యవలH8184 కోతయుH7105 గోధుమలH2406 కోతయుH7105 ముగియుH3615 వరకుH5704 ఆమె యేరుకొనుచుH3950 బోయజుH1162 పనికత్తెలయొద్దH5291 నిలకడగానుండిH1692 తన అత్తH2545 యింటH854 నివసించెనుH3427.

So she kept fast by the maidens of Boaz to glean unto the end of barley harvest and of wheat harvest; and dwelt with her mother in law.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 24

1

అయిదుG4002 దినములైనG2250 తరువాతG3326 ప్రధానయాజకుడైనG749 అననీయయుG367, కొందరు పెద్దలునుG4245, తెర్తుల్లుG5061 అను ఒకG5100 న్యాయవాదియుG5061 కైసరయకు వచ్చిG2597, పౌలుG3972మీద తెచ్చినG2596 ఫిర్యాదు అధిపతికిG2232 తెలియజేసిరిG1718.

And after five days Ananias the high priest descended with the elders, and with a certain orator named Tertullus, who informed the governor against Paul.
2

పౌలుG3972 రప్పింపబడినప్పుడుG2564 తెర్తుల్లుG5061 అతనిమీదG846 నేరముమోపG2723 నారంభించిG756 యిట్లనెను–G3004

And when he was called forth, Tertullus began to accuse him, saying, Seeing that by thee we enjoy great quietness, and that very worthy deeds are done unto this nation by thy providence,
3

మహాఘనతవహించినG2903 ఫేలిక్సాG5344, మేము తమG4675వలనG1223 ఎంతోG4183 నెమ్మదిG1515 అనుభవించుచున్నామనియుG5177, ఈG5129 దేశజనమునకుG1484 సంభవించిన అనేకమైన కీడులుG2735 తమG4674 పరామర్శG4307చేతG1223 దిద్దుబాటవుచున్నవనియుG1096 ఒప్పుకొనిG588, మేము సకల విధములనుG3839 సకల స్థలములలోనుG3837 పూర్ణG3956 కృతజ్ఞతG2169తోG3326 అంగీకరించుచున్నాముG588.

We accept it always, and in all places, most noble Felix, with all thankfulness.
4

నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేముG2257 క్లుప్తముగా చెప్పుకొనుదానినిG4935 తమరుG4674 ఎప్పటివలె శాంతముగాG1932 వినవలెననిG191 వేడుకొనుచున్నానుG3870.

Notwithstanding, that I be not further tedious unto thee, I pray thee that thou wouldest hear us of thy clemency a few words.
5

G5126 మనుష్యుడుG435 పీడవంటివాడునుG3061, భూలోకG3625మందున్నG2596 సకలమైనG3956 యూదులనుG2453 కలహమునకుG4714 రేపువాడునుG2795, నజరేయులG3480 మతభేదమునకుG139 నాయకుడునైయున్నట్టుG4414 మేము కనుగొంటిమిG2147,

For we have found this man a pestilent fellow, and a mover of sedition among all the Jews throughout the world, and a ringleader of the sect of the Nazarenes:
6

మరియుG2532 ఇతడుG3739 దేవాలయమునుG2411 అపవిత్రము చేయుటకుG953 యత్నపడెనుG3985 గనుక మేము అతనిG846 పట్టుకొంటిమిG2902.

Who also hath gone about to profane the temple: whom we took, and would have judged according to our law.
7

తమరుG4674 విమర్శించినG2919 యెడల

But the chief captain Lysias came upon us, and with great violence took him away out of our hands,
8

మేముG2249 ఇతనిమీదG846 మోపుచున్నG2723 నేరముG5130లన్నియుG3956 తమకేG846 తెలియవచ్చుననిG1921 చెప్పెను.

Commanding his accusers to come unto thee: by examining of whom thyself mayest take knowledge of all these things, whereof we accuse him.
9

యూదుG2453లందుకుG2532 సమ్మతించిG4934 యీ మాటలుG5023 నిజమేG3779 అనిG2192 చెప్పిరిG5335.

And the Jews also assented, saying that these things were so.
10

అప్పుడుG1161 అధిపతిG2232–మాటలాడుమనిG3004 పౌలునకుG3972 సైగచేయగాG3506 అతడిట్లనెనుG611 తమరుG4571 బహుG4183 సంవత్సరములG2094నుండిG5607 యీG5129 జనమునకుG1484 న్యాయాధిపతులైయున్నారనిG2923 యెరిగిG1987 నేనుG1683 ధైర్యముతోG2115సమాధానము చెప్పుకొనుచున్నాను.G626

Then Paul, after that the governor had beckoned unto him to speak, answered, Forasmuch as I know that thou hast been of many years a judge unto this nation, I do the more cheerfully answer for myself:
11

యెరూషలేముG2419లోG1722 ఆరాధించుటకుG4352 నేను వెళ్లినG305నాటG3739నుండిG575 పండ్రెండుG1177 దినములుG2250 మాత్రమేG4119 అయినదనిG1526 తమరుG4675 విచారించి తెలిసికొనG1097వచ్చునుG1410.

Because that thou mayest understand, that there are yet but twelve days since I went up to Jerusalem for to worship.
12

దేవాలయముG2411లోG1722 నేమిG3777, సమాజమందిరములG4864లోG1722 నేమిG3777, పట్టణముG4172లోG2596నేమిG3777, నేనుG3165 ఎవనిG5100తోనుG4314 తర్కించుటయైననుG1256, జనులనుG3793 గుమికూర్చుటG4160యైననుG2228 వారు చూడG2147లేదుG3777.

And they neither found me in the temple disputing with any man, neither raising up the people, neither in the synagogues, nor in the city:
13

మరియుG2532 వారు ఇప్పుడుG3568 నామీదG3450 మోపుG2723 నేరములనుG4012 తమరికి ఋజువుపరచG3936లేరుG3777.

Neither can they prove the things whereof they now accuse me.
14

ధర్మశాస్త్రG3551మందునుG2596 ప్రవక్తల గ్రంథముG4396లయందునుG3588 వ్రాయబడిG1125యున్నవన్నియుG3956నమ్మిG4100,

But this I confess unto thee, that after the way which they call heresy, so worship I the God of my fathers, believing all things which are written in the law and in the prophets:
15

నీతిమంతులకునుG1342 అనీతిమంతులకునుG9 పునరుత్థానముG386 కలుగG1510బోవుచున్నదనిG3195 వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడG2532 దేవునిG2316యందుG1519 నిరీక్షణG1680యుంచిG2192, వారు మతభేదమనిG139 పేరుపెట్టుG3004G5124 మార్గముG3598చొప్పునG2596 నా పితరులG3956 దేవునినిG2316 సేవించుచున్నాననిG3000 తమరియెదుటG4671 ఒప్పుకొనుచున్నానుG3670.

And have hope toward God, which they themselves also allow, that there shall be a resurrection of the dead, both of the just and unjust.
16

G5129 విధమునG1722 నేనునుG846 దేవునిG2316యెడలనుG4314 మనుష్యులయెడలనుG444 ఎల్లప్పుడుG1275 నా మనస్సాక్షిG677 నిర్దోషమైనదిగాG4893 ఉండునట్లుG2192 అభ్యాసము చేసికొనుచున్నానుG778.

And herein do I exercise myself, to have always a conscience void of offence toward God, and toward men.
17

కొన్నిG4119 సంవత్సరములైనG2094 తరువాతG1223 నేను నాG3450 స్వజనులకుG1519 దానద్రవ్యమునుG1654 కానుకలునుG4376 అప్పగించుటకుG4160 వచ్చితినిG3854.

Now after many years I came to bring alms to my nation, and offerings.
18

నేను శుద్ధి చేసికొనినవాడనైG48 యీలాగు అప్పగించుచుండగాG1722 వారు దేవాలయముG2411లోG1722 నన్నుG3165 చూచిరిG2147. నేను గుంపుకూర్చిG3793 యుండలేదుG3761, నావలన అల్లరిG2351 కాలేదుG3761. ఆసియG773నుండిG575 వచ్చిన కొందరుG5100 యూదులుG2453 ఉండిరి;

Whereupon certain Jews from Asia found me purified in the temple, neither with multitude, nor with tumult.
19

నాG3165మీదG4314 వారికేమైన ఉన్నG1536యెడలG2192 వారే తమరిG4675 సన్నిధికివచ్చిG3918 నామీద నేరము మోపవలసియుండెనుG2723.

Who ought to have been here before thee, and object, if they had ought against me.
20

లేదాG2288, నేనుG3450 మహాసభG4892యెదుటG1909 నిలిచియున్నప్పుడుG2476, మృతులG3498 పునరుత్థానమునుG386గూర్చిG4012 నేడుG4594 వారిG5216యెదుటG5259 విమర్శింపబడుచున్నాననిG2919

Or else let these same here say, if they have found any evil doing in me, while I stood before the council,
21

వారిG846మధ్యG1722 నిలువబడిG2476 నేను బిగ్గరగాG2896 చెప్పిన యీG5026 యొక్కG3391 మాటG5456 విషయమైG4012 తప్ప నాG1698యందుG1722 మరి ఏG1536 నేరమైననుG92 వీరు కనుగొనియుంటేG2147 వీరైనG846 చెప్పవచ్చుననెనుG2036.

Except it be for this one voice, that I cried standing among them, Touching the resurrection of the dead I am called in question by you this day.
22

ఫేలిక్సుG5344 ఈ మార్గమునుG3598గూర్చిG4012 బాగుగా ఎరిగినవాడైG1492–సహస్రాధిపతియైనG5506 లూసియG3079 వచ్చినప్పుడుG2579 మీG5209 సంగతిG2596 నేను విచారించి తెలిసికొందుననిG1231 చెప్పిG2036 విమర్శ నిలుపుచేసెనుG306.

And when Felix heard these things, having more perfect knowledge of that way, he deferred them, and said, When Lysias the chief captain shall come down, I will know the uttermost of your matter.
23

మరియుG5037 అతనిG846 విడిగా కావలిలో ఉంచిG5083, అతనిG846కిG4334 పరిచారము చేయుటకుG5256 అతనిG846 స్వజనులలోG2398 ఎవరిని ఆటంకG2967పరచకూడదనిG3367 శతాధిపతికిG1543 ఆజ్ఞాపించెనుG1299.

And he commanded a centurion to keep Paul, and to let him have liberty, and that he should forbid none of his acquaintance to minister or come unto him.
24

కొన్నిG5100 దినములైనG2250 తరువాతG3326 ఫేలిక్సుG5344 యూదురాG2453లైనG5607 ద్రుసిల్లG1409 అను తనG848 భార్యG1135తోకూడG4862 వచ్చిG3854 పౌలునుG3972 పిలిపించిG3343, క్రీస్తుG5547యేసుG2424నందలిG1519 విశ్వాసముG4102నుగూర్చిG4012 అతడు బోధింపగా వినెనుG191.

And after certain days, when Felix came with his wife Drusilla, which was a Jewess, he sent for Paul, and heard him concerning the faith in Christ.
25

అప్పుG1161డతడుG846 నీతినిG1343 గూర్చియుG4012 ఆశానిగ్రహమునుG1466 గూర్చియు రాబోవుG1510 విమర్శనుగూర్చియుG2917 ప్రసంగించుచుండగా ఫేలిక్సుG5344 మిగుల భయపడిG1719–ఇప్పటికిG3568 వెళ్లుముG4198, నాకు సమయమైనG2540 నిన్నుG4571 పిలువనంపింతునని చెప్పెనుG3333

And as he reasoned of righteousness, temperance, and judgment to come, Felix trembled, and answered, Go thy way for this time; when I have a convenient season, I will call for thee.
26

తరువాత పౌలుG3972వలనG5259 తనకు ద్రవ్యముG5536 దొరుకుననిG1325 ఆశించిG1679, మాటిమాటికిG4437 అతనినిG846 పిలిపించిG3343 అతనితోG846 సంభాషణ చేయుచుండెనుG3656.

He hoped also that money should have been given him of Paul, that he might loose him: wherefore he sent for him the oftener, and communed with him.
27

రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకుG5344 ప్రతిగా పోర్కియుG4201 ఫేస్తుG5347 వచ్చెనుG2983. అప్పుడు ఫేలిక్సుG5344 యూదులG2453చేత మంచి వాడనిపించుకొనవలెనని కోరిG5485, పౌలునుG3972 బంధకములలోనేG1210 విడిచిపెట్టి పోయెనుG2641.

But after two years Porcius Festus came into Felix' room: and Felix, willing to shew the Jews a pleasure, left Paul bound.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.