Day 101
Day 102 : న్యాయాధిపతులు 17-18 & అపొస్తలుల కార్యములు 22
Day 103

న్యాయాధిపతులు అధ్యాయము 17

1

మీకాH4321 అను నొకడుH376 ఎఫ్రాయిమీయులH669 మన్యదేశముH2022లోH4480 నుండెనుH1961.

And there was a man of mount Ephraim, whose name was Micah.
2

అతడు తన తల్లినిH517 చూచి–నీ యొద్ద నుండిH4480 తీసికొనినH3947 రూకలుH3701, అనగా నీవుH859 ప్రమాణముచేసిH422 నా వినికిడిలోH241 మాటలాడినH559 ఆ వెయ్యిన్నిH505 నూరుH3967 వెండి రూకలుH3701 నా యొద్దనున్నవిH854. ఇదిగోH2009 నేనుH589 వాటిని తీసికొంటిననిH3947 ఆమెతో చెప్పగాH559 అతని తల్లిH517–నా కుమారుడుH1121 యెహోవాచేతH3068 ఆశీర్వదింపబడునుH1288 గాక అనెనుH559.

And he said unto his mother, The eleven hundred shekels of silver that were taken from thee, about which thou cursedst, and spakest of also in mine ears, behold, the silver is with me; I took it. And his mother said, Blessed be thou of the LORD, my son.
3

అతడు ఆ వెయ్యిన్నిH505నూరుH3967 రూకలనుH3701 తన తల్లికిH517 మరల నియ్యగాH7725 ఆమె–పోతవిగ్రహముH4541 చేయించుటకైH6213 నా కుమారునిచేతH1121 తీసికొనిన యీ రూకలనుH3701 నేను యెహోవాకుH3068 ప్రతిష్ఠించుచున్నానుH6942, నీకు మరల అది యిచ్చెదH7725ననెనుH559.

And when he had restored the eleven hundred shekels of silver to his mother, his mother said, I had wholly dedicated the silver unto the LORD from my hand for my son, to make a graven image and a molten image: now therefore I will restore it unto thee.
4

అతడు ఆ రూకలనుH3701 తన తల్లిH517కియ్యగాH7725 ఆమె వాటిలో రెండువందలుH3967 పట్టుకొనిH3947 కంసాలిH6884కప్పగించెనుH5414. అతడు వాటితో చెక్కబడినH4541 ప్రతిమాస్వరూపమైన పోతH4541విగ్రహమునుH4541 చేయగాH6213 అది మీకాH4321 యింటH1004 ఉంచబడెనుH1961.

Yet he restored the money unto his mother; and his mother took two hundred shekels of silver, and gave them to the founder, who made thereof a graven image and a molten image: and they were in the house of Micah.
5

మీకాH4318 అను ఆ మనుష్యునికిH376 దేవH430మందిరH1004 మొకటి యుండెను. మరియు అతడు ఏఫోదునుH646 గృహదేవతలనుH8655 చేయించిH6213 తన కుమారులH1121లోH4480 ఒకనిH259 ప్రతిష్ఠింపగాH4390 ఇతడు అతనికి యాజకుH3548డాయెనుH1961.

And the man Micah had an house of gods, and made an ephod, and teraphim, and consecrated one of his sons, who became his priest.
6

H1992 దినములలోH3117 ఇశ్రాయేలీయులకుH3478 రాజుH4428లేడుH369; ప్రతివాడునుH376 తన తన ఇష్టానుH5869సారముగాH3477 ప్రవర్తించుచు వచ్చెనుH6213.

In those days there was no king in Israel, but every man did that which was right in his own eyes.
7

యూదాH3063 బేత్లెహేములోH1035నుండిH4480 వచ్చిన యూదాH3063 వంశస్థుడైనH4940 ఒక యవనుH5288డుండెనుH1961. అతడు లేవీయుడుH3881, అతడుH1931 అక్కడH8033 నివసించెనుH1481.

And there was a young man out of Bethlehemjudah of the family of Judah, who was a Levite, and he sojourned there.
8

ఆ మనుష్యుడుH376 తనకు స్థలముH5892 దొరికిన చోటH4672 నివసింపవలెననిH1481 యూదాH3063 బేత్లెహేముH1035 నుండిH4480 బయలుదేరిH1980 ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీయులH669 మన్యH2022దేశముననున్నH834 మీకాH4318 యింటికిH1004 వచ్చెనుH935.

And the man departed out of the city from Bethlehemjudah to sojourn where he could find a place: and he came to mount Ephraim to the house of Micah, as he journeyed.
9

మీకాH4318–నీవు ఎక్కడH370నుండిH4480 వచ్చితివనిH935 అతని నడుగగాH559 అతడు–నేనుH595 యూదాH3063 బేత్లెహేముH1035నుండిH4480 వచ్చినH1980 లేవీయుడనుH3881, నాకు దొరుకగలH4672 చోట నివసించుటకుH1481 పోవుచున్నాH1980ననిH834 అతనితోH413 అనెనుH559.

And Micah said unto him, Whence comest thou? And he said unto him, I am a Levite of Bethlehemjudah, and I go to sojourn where I may find a place.
10

మీకాH4318–నా యొద్దH5978 నివసించిH3427 నాకు తండ్రివిగానుH1 యాజకుడవుH3548 గాను ఉండుముH1961; నేనుH595 సంవత్సరమునకుH3117 నీకు పదిH6235 వెండి రూకలునుH3701 ఒక దుస్తుH6187 బట్టలునుH899 ఆహారమునుH4241 ఇచ్చెదననిH5414 చెప్పగా ఆ లేవీయుడుH3881 ఒప్పుకొని

And Micah said unto him, Dwell with me, and be unto me a father and a priest, and I will give thee ten shekels of silver by the year, and a suit of apparel, and thy victuals. So the Levite went in.
11

ఆ మనుష్యునిH376యొద్దH854 నివసించుటకుH3427 సమ్మతించెనుH2974. ఆ యవనుడుH5288 అతని కుమారులH1121లోH4480 ఒకనిH259 వలె నుండెనుH1961.

And the Levite was content to dwell with the man; and the young man was unto him as one of his sons.
12

మీకాH4318 ఆ లేవీయునిH3881 ప్రతిష్ఠింపగాH4390 అతడు మీకాకుH4318 యాజకుH3548డైH1961 అతని యింటH1004 నుండెనుH1961.

And Micah consecrated the Levite; and the young man became his priest, and was in the house of Micah.
13

అంతట మీకాH4318–లేవీయుడుH3881 నాకు యాజకుడైH3548నందునH1961 యెహోవాH3068 నాకు మేలుచేయుననిH3190 యిప్పుడుH6258 నాకు తెలియునుH3045 అనెనుH559.

Then said Micah, Now know I that the LORD will do me good, seeing I have a Levite to my priest.

న్యాయాధిపతులు అధ్యాయము 18

1

H1992 దినములలోH3117 ఇశ్రాయేలీయులకుH3478 రాజుH4428 లేడుH369. మరియు ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626H1931 దినముH3117వరకుH5704 దానీయులుH1839 స్వాస్థ్యముH5159 పొంది యుండH1245లేదుH3808 గనుకH3588H1931 కాలమునH3117 తాము నివసించుటకుH3427 తమకు స్వాస్థ్యముH5159 వెదకుకొనుటకైH2713 వారు బయలుదేరియుండిరిH7270.

In those days there was no king in Israel: and in those days the tribe of the Danites sought them an inheritance to dwell in; for unto that day all their inheritance had not fallen unto them among the tribes of Israel.
2

ఆ దేశH776సంచారము చేసిH7270 దానిని పరిశోధించుటకైH2713 దానీH1835యులుH1121 తమ వంశస్థులందరిలోH4940నుండిH4480 పరాక్రమవంతులైనH2428 అయిదుగురుH2568 మనుష్యులనుH376 జొర్యాH6881 నుండియుH4480 ఎష్తాయోలుH847నుండియుH4480 పంపిH7971–మీరు వెళ్లిH1980 దేశమునుH776 పరిశోధించుడనిH2713 వారితోH413 చెప్పగాH559

And the children of Dan sent of their family five men from their coasts, men of valour, from Zorah, and from Eshtaol, to spy out the land, and to search it; and they said unto them, Go, search the land: who when they came to mount Ephraim, to the house of Micah, they lodged there.
3

వారుH1992 ఎఫ్రాయిమీయులH669 మన్యముననున్నH2022 మీకాH4318 యింటిH1004కిH5704 వచ్చిH935 అక్కడH8033 దిగిరిH3885. వారుH1992 మీకాH4318 యింటిH1004యొద్ద నున్నప్పుడుH5973, లేవీయుడైనH3881 ఆ ¸యవనునిH5288 స్వరమునుH6963 పోల్చిH5234 ఆ వైపునకుH8033 తిరిగిH5493 అతనితో ఎవడుH4310 నిన్ను ఇక్కడికిH1988 రప్పించెనుH935? ఈ చోటునH2088 నీH859వేమిH4100 చేయుచున్నావుH6213? ఇక్కడH6311 నీకేమిH4100 కలిగియున్నదని యడుగగాH559

When they were by the house of Micah, they knew the voice of the young man the Levite: and they turned in thither, and said unto him, Who brought thee hither? and what makest thou in this place? and what hast thou here?
4

అతడు మీకాH4318 తనకుH413 చేసినH6213 విధముH2090 చెప్పిH559–మీకాH4318 నాకు జీతమిచ్చుచున్నాడుH7936, నేను అతనికి యాజకుడనైH3548 యున్నాననిH1961 వారితోH413 చెప్పెనుH559.

And he said unto them, Thus and thus dealeth Micah with me, and hath hired me, and I am his priest.
5

అప్పుడు వారు–మేముH587 చేయబోవుH1980 పనిH834 శుభమగునోH6743 కాదో మేము తెలిసికొనునట్లుH3045 దయచేసిH4994 దేవునిH430యొద్ద విచారించుమనిH7592 అతనితో అనగాH559

And they said unto him, Ask counsel, we pray thee, of God, that we may know whether our way which we go shall be prosperous.
6

ఆ యాజకుడుH3548 క్షేమముగాH7965 వెళ్లుడిH1980, మీరు చేయబోవుH1980పనిH834 యెహోవాH3068 దృష్టికిH5227 అనుకూలమని వారితోH413 చెప్పెనుH559.

And the priest said unto them, Go in peace: before the LORD is your way wherein ye go.
7

కాబట్టి ఆ అయిదుగురుH2568 మనుష్యులుH376 వెళ్లిH1980 లాయిషునకుH3919 వచ్చిH935, దానిలోనిH7130 జనముH5971 సీదోనీయులవలెH6722 సుఖముగాను నిర్భయముగానుH983 నివసించుటయుH3427, అధికారబలముH6114 పొందిన వాడెవడును లేకపోవుటయుH369, ఏమాత్రమైననుH1697 అవమానపరచగలవాడెవడునుH3637 ఆ దేశములోH776 లేకపోవుటయుH369, వారుH1992 సీదోనీయులH6722కుH4480 దూరస్థులైH7350 యే మనుష్యులH120తోనుH5973 సాంగత్యముH1697 లేకుండుటయుH369 చూచిరి.

Then the five men departed, and came to Laish, and saw the people that were therein, how they dwelt careless, after the manner of the Zidonians, quiet and secure; and there was no magistrate in the land, that might put them to shame in any thing; and they were far from the Zidonians, and had no business with any man.
8

వారు జొర్యాలోనుH6881 ఎష్తాయోలులోనుH847 ఉండు తమ స్వజనులH251యొద్దకుH413 రాగాH935 వారు–మీH859 తాత్పర్యమేమిటనిH4100 యడిగిరిH559.

And they came unto their brethren to Zorah and Eshtaol: and their brethren said unto them, What say ye?
9

అందుకు వారు–లెండిH6965, వారిమీదH5921 పడుదముH5927, ఆ దేశమునుH776 మేము చూచితివిుH7200, అది బహుH3966 మంచిదిH2896, మీరుH859 ఊరకనున్నారేమిH2814? ఆలస్యముH6101 చేయకH408 బయలుదేరిH1980 ప్రవేశించిH935 ఆ దేశమునుH776 స్వాధీనపరచుకొనుడిH3423.

And they said, Arise, that we may go up against them: for we have seen the land, and, behold, it is very good: and are ye still? be not slothful to go, and to enter to possess the land.
10

జనులుH5971 నిర్భయముగాH982 నున్నారు గనుక మీరు పోయిH935 వారిమీదH413 పడవచ్చును. ఆ దేశముH776 నలుదిక్కుల విశాలమైనదిH7342, దేవుడుH430 మీ చేతికిH3027 దాని నప్పగించునుH5414, భూమిలోH776నున్నH834 పదార్థములలోH1697 ఏదియుH3605 అచ్చట కొదువH4270లేదనిరిH369.

When ye go, ye shall come unto a people secure, and to a large land: for God hath given it into your hands; a place where there is no want of any thing that is in the earth.
11

అప్పుడు జొర్యాH6881లోనుH4480 ఎష్తాయోలుH847లోనుH4480 ఉన్న దానీయులైనH1839 ఆరుH8337వందలH3967మందిH376 యుద్ధాH4421యుధములుH3627 కట్టుకొనిH2296 అక్కడH8033నుండిH4480 బయలుదేరిH5265 యూదాH3063 దేశమందలి కిర్యత్యారీములోH7157 దిగిరిH2583.

And there went from thence of the family of the Danites, out of Zorah and out of Eshtaol, six hundred men appointed with weapons of war.
12

అందుH3651చేతనుH5921 నేటిH3117వరకుH5704H1931 స్థలమునకుH4725 దానీయులదండనిH4265 పేరుH7121. అది కిర్యత్యారీమునకుH7157 పడమట నున్నదిH310.

And they went up, and pitched in Kirjathjearim, in Judah: wherefore they called that place Mahanehdan unto this day: behold, it is behind Kirjathjearim.
13

అక్కడH8033నుండిH4480 వారు ఎఫ్రాయిమీయులH669 మన్యH2022ప్రదేశమునకు పోయిH5674 మీకాH4318 యింటిH1004కిH5704 వచ్చిరిH935.

And they passed thence unto mount Ephraim, and came unto the house of Micah.
14

కాబట్టి లాయిషుH3919 దేశమునుH776 సంచరించుటకుH7270 పోయినH1980 ఆ అయిదుగురుH2568 మనుష్యులుH376 తమ సహోదరులనుH251 చూచి–ఈH428 యిండ్లలోH1004 ఏఫోదునుH646 గృహదేవతలునుH8655 చెక్కబడిన ప్రతిమయుH6459 పోతవిగ్రహమునుH4541 ఉన్నవనిH3426 మీరెరుగుదురాH3045? మీరేమిH4100 చేయవలెనోH6213 దాని యోచనH3045 చేయుడనగాH559

Then answered the five men that went to spy out the country of Laish, and said unto their brethren, Do ye know that there is in these houses an ephod, and teraphim, and a graven image, and a molten image? now therefore consider what ye have to do.
15

వారు ఆతట్టుH8033 తిరిగిH5493 లేవీయుడైనH3881 ఆ యౌవనుడున్న H5288 మీకాH4318 యింటికిH1004 వచ్చిH935 అతని కుశలప్రశ్నలడిగిరి.

And they turned thitherward, and came to the house of the young man the Levite, even unto the house of Micah, and saluted him.
16

దానీH1835యులైనH1121 ఆ ఆరుH8337వందలH3967మందిH376 తమ యుద్ధాH4421యుధములనుH3627 కట్టుకొనిH2296

And the six hundred men appointed with their weapons of war, which were of the children of Dan, stood by the entering of the gate.
17

గవినిH8179వాకిటH6607 నిలుచుండగాH5324, దేశమునుH776 సంచరించుటకుH7270 పోయినH5927 ఆ అయిదుగురుH2568 మనుష్యులుH376 లోపలచొచ్చిH935 ఆ ప్రతిమనుH6459 ఏఫోదునుH646 గృహదేవతలనుH8655 పోతవిగ్రహమునుH4541 పట్టుకొనిరిH3947. అప్పుడు ఆ యాజకుడుH3548 యుద్ధాH4421యుధములుH3627 కట్టుకొనినH2296 ఆ ఆరుH8337వందలH3967 మంది మనుష్యులతోకూడH376 గవినిH8179 యెదుట వాకిటH6607 నిలిచియుండెనుH5324.

And the five men that went to spy out the land went up, and came in thither, and took the graven image, and the ephod, and the teraphim, and the molten image: and the priest stood in the entering of the gate with the six hundred men that were appointed with weapons of war.
18

వీరుH428 మీకాH4318 యింటికిH1004పోయిH935 చెక్కబడిన ప్రతిమనుH6459 ఏఫోదునుH646 గృహదేవతలనుH8655 పోతవిగ్రహమునుH4541 పట్టుకొనినప్పుడుH3947 ఆ యాజకుడుH3548–మీరేమిH4100 చేయుచున్నారనిH6213 వారి నడుగగాH559

And these went into Micah's house, and fetched the carved image, the ephod, and the teraphim, and the molten image. Then said the priest unto them, What do ye?
19

వారు–నీవు ఊరకుండుముH2790, నీ చెయ్యిH3027 నీ నోటిH6310 మీదH5921 ఉంచుకొనిH7760 మాతోకూడH5973 వచ్చి మాకు తండ్రివిగానుH1 యాజకుడవుగానుH3548 ఉండుముH1961, ఒకని యింటివారికేH1004 యాజకుడవైH3548 యుండుటH1961 నీకు మంచిదాH2896, ఇశ్రాయేలీయులలోH3478 ఒక గోత్రమునకునుH7626 కుటుంబమునకునుH4940 యాజకుడవైH3548యుండుటH1961 మంచిదాH2896? అని యడిగిరిH559.

And they said unto him, Hold thy peace, lay thine hand upon thy mouth, and go with us, and be to us a father and a priest: is it better for thee to be a priest unto the house of one man, or that thou be a priest unto a tribe and a family in Israel?
20

అప్పుడు ఆ యాజకుడుH3548 హృదయమునH3820 సంతోషించిH3190 ఆ ఏఫోదునుH646 గృహదేవతలనుH8655 చెక్కబడిన ప్రతిమనుH6459 పట్టుకొనిH3947 ఆ జనులH5971 మధ్యH7130 చేరెనుH935.

And the priest's heart was glad, and he took the ephod, and the teraphim, and the graven image, and went in the midst of the people.
21

అట్లు వారు తిరిగిH6437 చిన్నపిల్లలనుH2945 పశువులనుH4735 సామగ్రినిH3520 తమకు ముందుగాH6440 నడిపించుకొనిపోయిరిH1980.

So they turned and departed, and put the little ones and the cattle and the carriage before them.
22

వారు మీకాH4318 యింటికిH1004 దూరమైనప్పుడుH, మీకాH4318 పొరు గిండ్లవారుH1004 పోగైH2199 దానీH1835యులనుH1121 వెంటాడి కలిసికొనిH1692 వారిని పిలువగా

And when they were a good way from the house of Micah, the men that were in the houses near to Micah's house were gathered together, and overtook the children of Dan.
23

వారు తమ ముఖములనుH6440 త్రిప్పుకొనిH5437–నీకేమిH4100 కావలెను? ఇట్లు గుంపుకూడH2199 నేలH4100? అని మీకానుH4318 అడిగిరిH559.

And they cried unto the children of Dan. And they turned their faces, and said unto Micah, What aileth thee, that thou comest with such a company?
24

అందుకతడు–నేను చేయించినH6213 నా దేవతలనుH430 నేను ప్రతిష్ఠించిన యాజకునిH3548 మీరు పట్టుకొనిH3947 పోవుచున్నారేH1980, యిక నా యొద్దH5750 ఏమియున్నదిH4100? నీకేమిH4100 కావలెననుచున్నారే, అదేH2088 మన్నమాటH4100 అనగాH559

And he said, Ye have taken away my gods which I made, and the priest, and ye are gone away: and what have I more? and what is this that ye say unto me, What aileth thee?
25

దానీH1835యులుH1121–నీ స్వరముH6963 మాలోH5973 నెవనికిని వినH8085బడనీయకుముH408, వారు ఆగ్రహపడిH4751 నీమీద పడుదుH6293రేమోH6435, అప్పుడు నీవు నీ ప్రాణమునుH5315 నీ యింటివారిH1004 ప్రాణమునుH5315 పోగొట్టుకొందువనిH622 అతనితోH413 చెప్పిH559

And the children of Dan said unto him, Let not thy voice be heard among us, lest angry fellows run upon thee, and thou lose thy life, with the lives of thy household.
26

తమ త్రోవనుH1870 వెళ్లిరిH1980. వారుH1992 తనకంటెH4480 బలవంతులనిH2389 మీకాH4318 గ్రహించినవాడైH7200 తిరిగిH6437 తన యింటిH1004కిH413 వెళ్లిపోయెనుH7725.

And the children of Dan went their way: and when Micah saw that they were too strong for him, he turned and went back unto his house.
27

మీకాH4318 చేసికొనినH6213దానినిH834, అతని యొద్దనున్నH834 యాజకునినిH3548 వారుH1992 పట్టుకొనిH3947, సుఖముగానుH8252 నిర్భయముగానుH982 ఉన్న లాయిషుH3919 వారి మీదికిH5921 వచ్చిH935 కత్తిH2719వాతH6310 వారిని హతముచేసిH5221 అగ్నిచేతH784 ఆ పట్టణమునుH5892 కాల్చివేసిరిH8313.

And they took the things which Micah had made, and the priest which he had, and came unto Laish, unto a people that were at quiet and secure: and they smote them with the edge of the sword, and burnt the city with fire.
28

అదిH1931 సీదోనుH6721కుH4480 దూరమైH7350నందునను, వారికి అన్యులH120తోH5973 సాంగత్యమేమియుH1697 లేనందుననుH369 వారిలో ఎవడును తప్పించుకొనH5337లేదుH369. అదిH1931 బేత్రెహోబునకుH1050 సమీపమైన లోయలోనున్నదిH6010.

And there was no deliverer, because it was far from Zidon, and they had no business with any man; and it was in the valley that lieth by Bethrehob. And they built a city, and dwelt therein.
29

వారొక పట్టణమునుH5892 కట్టుకొనిH1129 అక్కడ నివసించిరిH3427. ఇశ్రాయేలుకుH3478 పుట్టినH3205 తమ తండ్రియైనH1 దానునుబట్టిH1835 ఆ పట్టణమునకుH5892 దానుH1835 అను పేరుH8034 పెట్టిరిH7121. పూర్వముH7223 ఆ పట్టణమునకుH5892 లాయిషుH3919 అను పేరుH8034.

And they called the name of the city Dan, after the name of Dan their father, who was born unto Israel: howbeit the name of the city was Laish at the first.
30

దానీH1835యులుH1121 చెక్కబడిన ఆ ప్రతిమనుH6459 నిలుపుకొనిరిH6965. మోషేH4872 మనుమడునుH1121 గెర్షోనుH1648 కుమారుడునైనH1121 యోనాతాననువాడునుH3083 వాని కుమారులునుH1121 ఆ దేశముH776 చెరపట్టబడుH1540వరకుH5704 దానీయులH1839 గోత్రమునకుH7626 యాజకులైH3548 యుండిరిH1961.

And the children of Dan set up the graven image: and Jonathan, the son of Gershom, the son of Manasseh, he and his sons were priests to the tribe of Dan until the day of the captivity of the land.
31

దేవునిH430 మందిరముH1004 షిలోహులోH7887నున్నH834 దినముH3117లన్నిటనుH3605 వారు మీకాH4318 చేయించినH6213 ప్రతిమనుH6459 నిలుపుకొనిH7760యుండిరిH1961.

And they set them up Micah's graven image, which he made, all the time that the house of God was in Shiloh.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 22

1

సహోదరులారాG80, తండ్రులారాG3962, నేనిప్పుడుG3568 మీG5209 యెదుటG4314 చెప్పుG3450 సమాధానముG627 నాలకించుడిG191.

Men, brethren, and fathers, hear ye my defence which I make now unto you.
2

అతడు హెబ్రీG1446భాషలోG1258 మాటలాడుటG4377 వారు వినిG191 ఎక్కువG3123 నిశ్శబ్దముగాG2271 ఉండిరిG3930. అప్పుడతడుG2532 ఈలాగు చెప్పసాగెనుG5346.

And when they heard that he spake in the Hebrew tongue to them, they kept the more silence: and he saith,)
3

–నేనుG1473 కిలికియలోనిG2791 తార్సుG5019లోG1722 పుట్టినG1080 యూదుడనుG2453. అయితేG1161G5026 పట్టణముG4172లోG1722 గమలీయేలుG1059 పాదములG4228యొద్దG3844 పెరిగిG397, మన పితరులG3971 ధర్మశాస్త్రG3551సంబంధమగుG2596 నిష్ఠయందు శిక్షితుడనైG195, మీG5210రందరుG3956 నేడుG4594 ఉన్నG2075 ప్రకారముG2531 దేవుని గూర్చిG2316 ఆసక్తుడనైయుండిG2207

I am verily a man which am a Jew, born in Tarsus, a city in Cilicia, yet brought up in this city at the feet of Gamaliel, and taught according to the perfect manner of the law of the fathers, and was zealous toward God, as ye all are this day.
4

G5026 మార్గములోనున్నG3598 పురుషులనుG435 స్త్రీలనుG1135 బంధించిG1195 చెరసాలG5438లోG1519 వేయించుచుG3860 మరణముG2288వరకుG891 హింసించితినిG1377.

And I persecuted this way unto the death, binding and delivering into prisons both men and women.
5

ఇందునుగూర్చిG5613 ప్రధానయాజకుడుG749నుG2532 పెద్దG4244లందరునుG3956 నాకుG3140 సాక్షులైయున్నారుG3427. నేను వారివలనG3844 సహోదరులG80యొద్దకుG4314 పత్రికలుG1992 తీసికొనిG1209, దమస్కుG1154లోనిG1519 వారినికూడG5607 బంధించిG1210 దండించుG5097టకైG2443 యెరూషలేముG2419నకుG2443 తేవలెననిG71 అక్కడికి వెళ్లితినిG4198.

As also the high priest doth bear me witness, and all the estate of the elders: from whom also I received letters unto the brethren, and went to Damascus, to bring them which were there bound unto Jerusalem, for to be punished.
6

నేనుG3427 ప్రయాణముG4198 చేయుచు దమస్కునకుG1154 సమీపించినప్పుడుG1096 మధ్యాహ్నG3314కాలమందుG4012 ఆకాశముG3772నుండిG1537 గొప్పG2425 వెలుగుG5457 అకస్మాత్తుగాG1810 నాG1691 చుట్టుG4012 ప్రకాశించెనుG4015.

And it came to pass, that, as I made my journey, and was come nigh unto Damascus about noon, suddenly there shone from heaven a great light round about me.
7

నేను నేలG1475మీదG1519 పడిG4098–సౌలాG4549 సౌలాG4549, నీవెందుకుG5101, నన్నుG3165 హింసించుచున్నావనిG1377 నాతోG3427 ఒక స్వరముG5456 పలుకుటG3004 వింటినిG191.

And I fell unto the ground, and heard a voice saying unto me, Saul, Saul, why persecutest thou me?
8

అందుకుG1161 నేనుG1473–ప్రభువాG2962, నీవెG4771వడవనిG5101 అడిగినప్పుడుG611 ఆయన–నేనుG1473 నీవుG4771 హింసించుచున్నG1377 నజరేయుడనగుG3480 యేసునుG2424 అని నాG3165తోG4314 చెప్పెనుG2036.

And I answered, Who art thou, Lord? And he said unto me, I am Jesus of Nazareth, whom thou persecutest.
9

నాG1698తోకూడG4862 నున్నవారుG5607 ఆ వెలుగునుG5457 చూచిరిG2300 గానిG1161 నాతోG3427 మాటలాడినవానిG2980 స్వరముG5456 వారు వినG191లేదుG3756.

And they that were with me saw indeed the light, and were afraid; but they heard not the voice of him that spake to me.
10

అప్పుడుG1161 నేను–ప్రభువాG2962, నేనేమిG5101 చేయవలెననిG4160 అడుగగాG2036, ప్రభువుG2962–నీవు లేచిG450 దమస్కుG1154లోనికిG1519 వెళ్లుముG4198; అక్కడG2546 నీవుG4671 చేయుటకుG4160 నియమింపబడినG5021వన్నియుG3956 నీకుG4671 చెప్పబడుననిG2980 నాG3165తోG4314 అనెనుG2036.

And I said, What shall I do, Lord? And the Lord said unto me, Arise, and go into Damascus; and there it shall be told thee of all things which are appointed for thee to do.
11

G1565 వెలుగుG5457 యొక్క ప్రభావముG1391వలనG575 నేను చూడG1689లేకపోయినందునG3756 నాG3427తోకూడG4895 ఉన్నవారు నన్ను నడిపింపగాG5496 దమస్కుG1154లోనికిG1519 వచ్చితినిG2064.

And when I could not see for the glory of that light, being led by the hand of them that were with me, I came into Damascus.
12

అంతటG1161 ధర్మశాస్త్రముG3551చొప్పునG2596 భక్తిపరుడునుG2152, అక్కడ కాపురమున్నG2730 యూదుG2453లందరిG3956చేతG5259 మంచిపేరు పొందినవాడునైనG3140 అననీయG367 అను ఒకడుG5100 నాG3165యొద్దకుG4314 వచ్చిG2064 నిలిచిG2186

And one Ananias, a devout man according to the law, having a good report of all the Jews which dwelt there,
13

–సౌలా!G4549 సహోదరాG80, దృష్టి పొందుమనిG308 నాతోG3427 చెప్పగాG2036G846 గడియలోనేG5610 నేను దృష్టిపొందిG1519 అతనిG846 చూచితినిG308.

Came unto me, and stood, and said unto me, Brother Saul, receive thy sight. And the same hour I looked up upon him.
14

అప్పుడG1161తడుG3588–మనG2257 పితరులG3962 దేవుడుG2316 తనG848 చిత్తమునుG2307 తెలిసికొనుటకునుG1097, ఆ నీతిమంతునిG1342 చూచుటకునుG1492, ఆయనG848 నోటిG4750మాటG5456 వినుటకునుG191 నిన్నుG4571 నియమించియున్నాడుG4400;

And he said, The God of our fathers hath chosen thee, that thou shouldest know his will, and see that Just One, and shouldest hear the voice of his mouth.
15

నీవు కన్నవాటినిG3708 గూర్చియు విన్నవాటినిG191 గూర్చియు సకలG3956 మనుష్యులG444యెదుటG4314 ఆయనకుG846 సాక్షివైG3144యుందువుG2071.

For thou shalt be his witness unto all men of what thou hast seen and heard.
16

గనుకG2532 నీవు తడవు చేయుటG3195 ఎందుకుG5101? లేచిG450 ఆయనG2962 నామమునుG3686బట్టి ప్రార్థనచేసిG1941 బాప్తిస్మము పొందిG907 నీG4675 పాపములనుG266 కడిగివేసికొనుమనిG628 చెప్పెను.

And now why tarriest thou? arise, and be baptized, and wash away thy sins, calling on the name of the Lord.
17

అంతటG1161 నేనుG3427 యెరూషలేముG2419నకుG1519 తిరిగి వచ్చిG5209 దేవాలయముG2411లోG1722 ప్రార్థన చేయుచుండగాG4336 పరవశుG1611డనైG1096 ప్రభువునుG2962 చూచితినిG1492.

And it came to pass, that, when I was come again to Jerusalem, even while I prayed in the temple, I was in a trance;
18

అప్పుడాయన–నీవుG5034 త్వరపడిG4672 యెరూషలేముG2419 విడిచిG1537 శీఘ్రముగాG1722 వెళ్లుముG1831. నన్నుG1700గూర్చిG4012 నీవిచ్చుG4675 సాక్ష్యముG3141 వారంగీకరింపG3858రనిG3756 నాతోG3427 చెప్పెనుG3004.

And saw him saying unto me, Make haste, and get thee quickly out of Jerusalem: for they will not receive thy testimony concerning me.
19

అందుకు–నేనుG2504 ప్రభువాG2962, ప్రతిG2596 సమాజమందిరములోనుG4864 నీG4571యందుG1909 విశ్వాసముంచువారినిG4100 నేనుG1473 చెరసాలలోG5439 వేయుచుG2252 కొట్టుచునుంటిననిG1194 వారికిG846 బాగుగా తెలియునుG1987.

And I said, Lord, they know that I imprisoned and beat in every synagogue them that believed on thee:
20

మరియుG2532 నీG4675 సాక్షియైనG3144 స్తెఫనుG4736 రక్తముG129 చిందింపబడిG1632నప్పుడుG3753 నేనుG848కూడG2532 దగ్గర నిలిచిG2186 అందుకు సమ్మతించిG4909 అతనిG848 చంపినవారిG337 వస్త్రములకుG2440 కావలియుంటిననిG5442 చెప్పితిని.

And when the blood of thy martyr Stephen was shed, I also was standing by, and consenting unto his death, and kept the raiment of them that slew him.
21

అందుకుG2532 ఆయన–వెళ్లుముG4198, నేను దూరముగాG3112 అన్యజనులG1484యొద్దకుG1519 నిన్నుG4571 పంపుదుననిG1821 నాG3165తోG4314 చెప్పెనుG2036.

And he said unto me, Depart: for I will send thee far hence unto the Gentiles.
22

G5127 మాటG3056వరకుG891 అతడుG846 చెప్పినది వారు ఆలకించుచుండిరిG191. అప్పడుG2532 ఇటువంటిG5108వాడుG846 బ్రదుకG2198తగడుG3756, భూమిG1093మీదG575 ఉండకుండ వానినిG846 చంపివేయుడనిG142 కేకలుG5456 వేసిరిG1869.

And they gave him audience unto this word, and then lifted up their voices, and said, Away with such a fellow from the earth: for it is not fit that he should live.
23

వారుG846 కేకలువేయుచుG2905 తమపై బట్టలుG2440 విదుల్చుకొనిG4495 ఆకాశముG109తట్టుG1519 దుమ్మెత్తిG2868 పోయుచుండగాG906

And as they cried out, and cast off their clothes, and threw dust into the air,
24

వారతనికిG846 విరోధముగాG2019 ఈలాగు కేకలు వేసినG3779 హేతువేమోG1223 తెలిసికొనుటకైG1921, సహస్రాధిపతిG5506 కొరడాలతో అతనినిG846 కొట్టిG3148, విమర్శింపవలెననిG426 చెప్పిG2036, కోటG3925లోనికిG1519 తీసికొనిపొండనిG71 ఆజ్ఞాపించెనుG2753.

The chief captain commanded him to be brought into the castle, and bade that he should be examined by scourging; that he might know wherefore they cried so against him.
25

వారు పౌలునుG3972 వారులతోG2438 కట్టుచున్నప్పుడుG4385 అతడు తన దగ్గర నిలిచియున్నG2476 శతాధిపతినిG1543 చూచిG4314–శిక్ష విధింపకయేG178 రోమీయుడైనG4514 మనుష్యునిG444 కొరడాలతో కొట్టుటకుG3147 మీకుG5213 అధికారమున్నదాG1832? అని యడిగెనుG2036.

And as they bound him with thongs, Paul said unto the centurion that stood by, Is it lawful for you to scourge a man that is a Roman, and uncondemned?
26

శతాధిపతిG1543 ఆ మాట వినిG191 సహస్రాధిపతిG5506యొద్దకుG518 వచ్చిG4334 –నీG3195వేమిG5101 చేయG4160బోవుచున్నావుG3708? ఈG3778 మనుష్యుడుG444 రోమీయుడుG4514 సుమీ అనెనుG3004.

When the centurion heard that, he went and told the chief captain, saying, Take heed what thou doest: for this man is a Roman.
27

అప్పుడుG1161 సహస్రాధిపతిG5506 వచ్చిG4334 అతనిని చూచిG846–నీవుG4771 రోమీయుడవా?G4514 అది నాతోG3427 చెప్పుG3004 మనగాG2036

Then the chief captain came, and said unto him, Tell me, art thou a Roman? He said, Yea.
28

అతడుG5037–అవుననిG611 చెప్పెనుG5346. సహస్రాధిపతిG5506–నేనుG1473 బహుG4183 ద్రవ్యమిచ్చిG2774 యీG5026 పౌరత్వముG4174 సంపాదించుకొంటిG2932ననెనుG611; అందుకుG1161 పౌలుG3972–నేనైతేG1473 పుట్టుకతోనేG1080 రోమీయుడననెనుG2532.

And the chief captain answered, With a great sum obtained I this freedom. And Paul said, But I was free born.
29

కాబట్టిG3767 అతనిG846 విమర్శింపబోయినG426 వారు వెంటనేG2112 అతనినిG846 విడిచిపెట్టిరిG868. మరియుG2532 అతడుG2532 రోమీయుడనిG4541 తెలిసికొన్నప్పుడుG1921 అతనిG846 బంధించిG1210నందుకుG3754 సహస్రాధిపతిG5506కూడG1161 భయపడెనుG5399.

Then straightway they departed from him which should have examined him: and the chief captain also was afraid, after he knew that he was a Roman, and because he had bound him.
30

మరునాడుG1887, యూదులుG2453 అతనిమీదG3844 మోపిన నేరG2723మేమోG5101 తాను నిశ్చయముగాG804 తెలిసికొనG1097గోరిG1014, సహస్రాధిపతి అతనిG846 వదిలించిG3089, ప్రధానయాజకులునుG749 మహాసభG4892వారందరునుG3650 కూడి రావలెననిG2064 ఆజ్ఞాపించిG2753, పౌలునుG3972 తీసికొనివచ్చిG2609 వారిG846యెదుటG1519 నిలువబెట్టెనుG2476.

On the morrow, because he would have known the certainty wherefore he was accused of the Jews, he loosed him from his bands, and commanded the chief priests and all their council to appear, and brought Paul down, and set him before them.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.