Day 100
Day 101 : న్యాయాధిపతులు 15-16 & అపొస్తలుల కార్యములు 21
Day 102

న్యాయాధిపతులు అధ్యాయము 15

1

కొన్నిదినముH3117లైనH1961 తరువాత గోధుమలH2406 కోతH7105కాలమునH3117 సమ్సోనుH8123 మేకH5795పిల్లH1423 ఒకటి తీసికొని తన భార్యనుH802 చూడ వచ్చి–H6485అంతఃపురములోనున్నH2315 నా భార్యH802 యొద్దకుH413 నేను పోదుH935ననుకొనగాH559

But it came to pass within a while after, in the time of wheat harvest, that Samson visited his wife with a kid; and he said, I will go in to my wife into the chamber. But her father would not suffer him to go in.
2

ఆమె తండ్రిH1 లోపలికిH935 అతని వెళ్లనియ్యక–H3808నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితిH8130వనుకొనిH559 నీ స్నేహితునికిH4828 ఆమెను ఇచ్చితినిH5414; ఆమె చెల్లెలుH269 ఆమెకంటెH4480 చక్కనిదిH2896కాదాH3808? ఆమెకు ప్రతిగాH8478 ఈమె నీకుండవచ్చునుH1961 చిత్తగించుH4994మనెనుH559.

And her father said, I verily thought that thou hadst utterly hated her; therefore I gave her to thy companion: is not her younger sister fairer than she? take her, I pray thee, instead of her.
3

అప్పుడు సమ్సోను–H8123నేనుH589 ఫిలిష్తీయులకుH6430 హానిచేసినయెడలH7451 వారి విషయములో నేనిప్పుడుH6471 నిరపరాధినైయుందుననిH5352 వారితో చెప్పిH559

And Samson said concerning them, Now shall I be more blameless than the Philistines, though I do them a displeasure.
4

పోయిH1980 మూడుH7969 వందలH3967 నక్కలనుH7776 పట్టుకొనిH3920 దివిటీలనుH3940 తెప్పించిH3947 తోకH2180 తట్టుH413 తోకనుH2180 త్రిప్పిH6437 రెండేసిH8147 తోకలH2180మధ్యనుH8432 ఒక్కొక్క దివిటీH3940 కట్టిH7760

And Samson went and caught three hundred foxes, and took firebrands, and turned tail to tail, and put a firebrand in the midst between two tails.
5

ఆ దివిటీలోH3940 అగ్నిH784 మండచేసిH1197 ఫిలిష్తీయులH6430 గోధుమ చేలలోనికిH7054 వాటిని పోనిచ్చిH7971 పనల కుప్పలనుH1430 పైరునుH5704 ద్రాక్షతోటలనుH3754 ఒలీవతోటలనుH2132 తగులబెట్టెనుH1197.

And when he had set the brands on fire, he let them go into the standing corn of the Philistines, and burnt up both the shocks, and also the standing corn, with the vineyards and olives.
6

ఫిలిష్తీయులు–H6430ఇదిH2063 ఎవడుH4310 చేసినదనిH6213 చెప్పుకొనుచుH559, తిమ్నాయునిH8554 అల్లుడైనH2860 సమ్సోనుH8123 భార్యనుH802 ఆమె తండ్రిH1 తీసికొనిH3947 అతని స్నేహితునిH4828 కిచ్చెనుH5414 గనుక అతడే చేసియుండెననిH6213 చెప్పిరిH559. కాబట్టి ఫిలిష్తీయులుH6430 ఆమెను ఆమె తండ్రినిH1 అగ్నితోH784 కాల్చిరిH8313.

Then the Philistines said, Who hath done this? And they answered, Samson, the son in law of the Timnite, because he had taken his wife, and given her to his companion. And the Philistines came up, and burnt her and her father with fire.
7

అప్పుడు సమ్సోను–H8132మీరు ఈలాగునH2063 చేసినH6213యెడలH518 నేను మీమీద పగతీర్చుకొనినH5358 తరువాతనేH310 చాలించెదననిH2308 చెప్పిH559

And Samson said unto them, Though ye have done this, yet will I be avenged of you, and after that I will cease.
8

తొడలతోH7785 తుంట్లనుH3409 విరుగగొట్టిH5221 వారిని బహుగాH1419 హతము చేసెనుH4347. అటుపిమ్మట వెళ్లిH3381 ఏతాముH5862 బండH5553సందులోH5585 నివసించెనుH3427.

And he smote them hip and thigh with a great slaughter: and he went down and dwelt in the top of the rock Etam.
9

అప్పుడు ఫిలిష్తీయులుH6430 బయలుదేరిH5927 యూదాదేశములోH3063 దిగిH2583 చెదరిH5203, లేహీలోH3896 దోపిడికొరకై దండు కూర్చిరి.

Then the Philistines went up, and pitched in Judah, and spread themselves in Lehi.
10

యూదాH3063వారు–H376మీరేలH4100 మా మీదికిH5921 వచ్చితిరనిH5927 అడుగగాH559 ఫిలిష్తీయులు–H6430సమ్సోనుH8123 మాకు చేసినట్లుH834 మేము అతనికి చేయవలెననిH6213 అతని కట్టుటకేH631 వచ్చితిమనిరిH559.

And the men of Judah said, Why are ye come up against us? And they answered, To bind Samson are we come up, to do to him as he hath done to us.
11

అందుకు యూదాH3063 జనులH376లోH4480 మూడుH7969వేలమందిH505 ఏతాములోనిH5862 బండH5553 యొద్దకుH413 పోయిH3381 సమ్సోనునుH8123 చూచి–ఫిలిష్తీయులుH6430 మనకు ఏలికలనిH4910 నీకు తెలిH3045యదాH3808? నీవు మాకేమిH4100 చేసితివనిH6213 చెప్పగాH559 అతడు–వారు నాకెట్లుH834 చేసిరోH6213 అట్లేH3651 నేను వారికి చేసితిH6213 ననెనుH559.

Then three thousand men of Judah went to the top of the rock Etam, and said to Samson, Knowest thou not that the Philistines are rulers over us? what is this that thou hast done unto us? And he said unto them, As they did unto me, so have I done unto them.
12

అందుకు వారు–మేము ఫిలిష్తీయులH6430 చేతికిH3027 అప్పగించుటకుH5414 నిన్ను కట్టH631వచ్చితిమనిH3381 అతనితో అనగాH559 సమ్సోను–H8123మీరు నామీదH859 పడH6293కుండునట్లుH6435 నాతో ప్రమాణము చేయుH7650డనెనుH559.

And they said unto him, We are come down to bind thee, that we may deliver thee into the hand of the Philistines. And Samson said unto them, Swear unto me, that ye will not fall upon me yourselves.
13

అందుకు వారు–ఆలాగు కాదుH3808, నిశ్చయముగా మేము నిన్ను చంH4191పముH3808గానిH3588 నిన్ను గట్టిగా కట్టిH631 వారిచేతికిH3027 మేము అప్పగించెదమనిH5414 చెప్పిH559 రెండుH8147 క్రొత్తH2319 తాళ్లచేతH5688 అతని కట్టిH631 ఆ బండH5553యొద్దనుండిH4480 అతని తీసికొనివచ్చిరిH5927.

And they spake unto him, saying, No; but we will bind thee fast, and deliver thee into their hand: but surely we will not kill thee. And they bound him with two new cords, and brought him up from the rock.
14

అతడుH1931 లేహీకిH3896 వచ్చుH935వరకుH5704 ఫిలిష్తీయులుH6430 అతనిని ఎదుర్కొనిH7125 కేకలు వేయగాH7321, యెహోవాH3068 ఆత్మH7307 అతనిమీదికిH5921 బలముగా వచ్చినందునH6743 అతనిచేతులH2220కుH5921 కట్టబడిన తాళ్లుH5688 అగ్నిచేతH784 కాల్చబడినH1197 జనుపనారవలెH6593 నాయెనుH1961; సంకెళ్లునుH612 అతనిచేతులH3027మీదH5921నుండిH4480 విడిపోయెనుH4549.

And when he came unto Lehi, the Philistines shouted against him: and the Spirit of the LORD came mightily upon him, and the cords that were upon his arms became as flax that was burnt with fire, and his bands loosed from off his hands.
15

అతడు గాడిదయొక్కH2543 పచ్చిH2961 దవడ యెముకనుH3895 కనుగొనిH4672 చెయ్యిH3027 చాచిH7971 పట్టుకొని దానిచేత వెయ్యిమందిH505 మనుష్యులనుH376 చంపెనుH5221.

And he found a new jawbone of an ass, and put forth his hand, and took it, and slew a thousand men therewith.
16

అప్పుడు సమ్సోనుH8123 గాడిదH2543 దవడ యెముకతోH3895 ఒక కుప్పనుH2565 రెండు కుప్పలనుH2565 నేను చంపియున్నానుH5221 గాడిదH2543 దవడ యెముకతోH3895 వెయ్యిమందిH505 నరులనుH376 చంపియున్నానుH5221 అనెనుH559.

And Samson said, With the jawbone of an ass, heaps upon heaps, with the jaw of an ass have I slain a thousand men.
17

అతడు చెప్పుటH1696 చాలించినH3615 తరువాతH1961 ఆ దవడ యెముకనుH3895 చేతిH3027నుండిH4480 పారవేసిH7993H1931 చోటికిH4725 రామత్లెహీH7437 అను పేరు పెట్టెనుH7121.

And it came to pass, when he had made an end of speaking, that he cast away the jawbone out of his hand, and called that place Ramathlehi.
18

అప్పుడతడు మిక్కిలిH3966 దప్పిగొనినందునH6770 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టి–H7121నీవుH859 నీ సేవకునిH5650 చేతివలనH3027H2063 గొప్పH1419 రక్షణనుH8668 దయచేసినH5414 తరువాత నేనిప్పుడుH6258 దప్పిచేతనుH6772 చచ్చిH4191, సున్నతి పొందనివారిH6189 చేతిలోనికిH3027 పడవలెనాH5307? అని వేడుకొనగా

And he was sore athirst, and called on the LORD, and said, Thou hast given this great deliverance into the hand of thy servant: and now shall I die for thirst, and fall into the hand of the uncircumcised?
19

దేవుడుH430 లేహీలోH3896నున్నH834 ఒక గోతినిH4388 చీల్చెనుH1234, దానినుండిH4480 నీళ్లుH4325 బయలుదేరెనుH3318. అతడు త్రాగినH8354 తరువాత ప్రాణముH7307 తెప్పరిల్లిH7725 బ్రదికెనుH2421. కాబట్టి దానిపేరుH8034 నేటిH3117వరకుH5704 ఏన్హక్కోరెH5875 అనబడెనుH7121; అది లేహీలోH3896 నున్నది.

But God clave an hollow place that was in the jaw, and there came water thereout; and when he had drunk, his spirit came again, and he revived: wherefore he called the name thereof Enhakkore, which is in Lehi unto this day.
20

అతడు ఫిలిష్తీయులH6430 దినములలోH3117 ఇరువదిH6242యేండ్లుH8141 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతియైయుండెనుH8199.

And he judged Israel in the days of the Philistines twenty years.

న్యాయాధిపతులు అధ్యాయము 16

1

తరువాత సమ్సోనుH8123 గాజాకుH5804 వెళ్లిH1980 వేశ్యH181 నొకతెనుH802 చూచిH7200 ఆమెయొద్దH413 చేరెనుH935.

Then went Samson to Gaza, and saw there an harlot, and went in unto her.
2

సమ్సోనుH8123 అక్కడికిH2008 వచ్చెననిH935 గాజావారికిH5841 తెలిసినప్పుడుH5437 వారు మాటు పెట్టి–H693రేపు తెల్లవారినH1242 తరువాత అతని చంపుదH2026మనుకొనిH559 పట్టణపుH5892 ద్వారమునొద్దH8179 ఆ రాత్రిH3915 అంతయుH3605 పొంచియుండిరిH2790.

And it was told the Gazites, saying, Samson is come hither. And they compassed him in, and laid wait for him all night in the gate of the city, and were quiet all the night, saying, In the morning, when it is day, we shall kill him.
3

సమ్సోనుH8123 మధ్యH2677రాత్రిH3915వరకుH5704 పండుకొనిH7901 మధ్యH2677రాత్రిH3915 లేచిH6965 పట్టణపుH5892 తలుపులనుH1817 వాటి రెండుH8147 ద్వారH8179బంధములనుH4201 పట్టుకొనిH270 వాటి అడ్డకఱ్ఱతోటిH1280 వాటిని ఊడబెరికి తన భుజములH3802మీదH5921 పెట్టుకొనిH7760 హెబ్రోనుకుH2275 ఎదురుగాH6440నున్నH834 కొండH2022కొనకుH7218 వాటిని తీసికొనిపోయెనుH5927.

And Samson lay till midnight, and arose at midnight, and took the doors of the gate of the city, and the two posts, and went away with them, bar and all, and put them upon his shoulders, and carried them up to the top of an hill that is before Hebron.
4

పిమ్మట అతడు శోరేకుH7796 లోయలోనున్నH5158 దెలీలాH1807 అను స్త్రీనిH802 మోహింపగాH157

And it came to pass afterward, that he loved a woman in the valley of Sorek, whose name was Delilah.
5

ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 ఆమె యొద్దకుH413 వచ్చిH5927 ఆమెతో–నీవు అతని లాలనచేసిH6601 అతని గొప్పH1419 బలముH3581 దేనిలోనున్నదోH4100, మేమేలాగుH4100 అతని గెలువ వచ్చునోH3201 తెలిసికొనుము; మేముH587 అతని బంధించిH631 అతని గర్వము అణుపుదుముH6031, అప్పుడు మాలో ప్రతివాడునుH376 వెయ్యిన్నిH505నూరుH3967 వెండిH3701 నాణములను నీకిచ్చెదమనిH5414 చెప్పిరిH559.

And the lords of the Philistines came up unto her, and said unto her, Entice him, and see wherein his great strength lieth, and by what means we may prevail against him, that we may bind him to afflict him: and we will give thee every one of us eleven hundred pieces of silver.
6

కాబట్టి దెలీలా–H1807 నీ మహాH1419బలముH3581 దేనిలోనున్నదోH4100 నిన్ను దేనిచేత కట్టిH631 బాధింపవచ్చునోH6031 నాకు దయచేసిH4994 తెలుపుమనిH5046 సమ్సోనుH8123తోH413ననగాH559

And Delilah said to Samson, Tell me, I pray thee, wherein thy great strength lieth, and wherewith thou mightest be bound to afflict thee.
7

సమ్సోను–H8123 ఏడుH7651 నిరవంజిH3892 చువ్వలతోH3499 నన్ను బంధించినH631యెడలH518 నేను బలహీనుడనైH2470 సామాన్య మనుష్యులలోH120 ఒకనివలెH259 అవుదుననిH1961 ఆమెతోH413 చెప్పెనుH559.

And Samson said unto her, If they bind me with seven green withs that were never dried, then shall I be weak, and be as another man.
8

ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 ఏడుH7651 నిరవంజిH3892 చువ్వలనుH3499 ఆమెయొద్దకుH413 తీసికొని రాగాH5927 ఆమె వాటితో అతని బంధించెనుH631.

Then the lords of the Philistines brought up to her seven green withs which had not been dried, and she bound him with them.
9

మాటుననుండువారుH693 ఆమెతో అంతఃపురములోH2315 దిగియుండిరిH3427 గనుక ఆమె–సమ్సోనూH8123, ఫిలిష్తీయులుH6430 నీమీదH5921 పడుచున్నారని అతనితోH413 అనగాH559, అతడు అగ్నిH784 తగిలినH7306 నూలుH6616 రీతిగాH834 ఆ తడపలనుH5296 తెంపెనుH5423 గనుక అతని బలముH3581 తెలియబడH3045లేదుH3808.

Now there were men lying in wait, abiding with her in the chamber. And she said unto him, The Philistines be upon thee, Samson. And he brake the withs, as a thread of tow is broken when it toucheth the fire. So his strength was not known.
10

అప్పుడు దెలీలా–H1807ఇదిగోH2009 నీవు నన్ను ఎగతాళిచేసిH2048 నాతోH413 అబద్ధH3577మాడితివిH1696, నిన్ను దేనిచేతH4100 బంధింపH631 వచ్చునో దయచేసిH4994 నాకు తెలుపుమనిH5046 సమ్సోనుH8123తోH413 చెప్పగాH559

And Delilah said unto Samson, Behold, thou hast mocked me, and told me lies: now tell me, I pray thee, wherewith thou mightest be bound.
11

అతడు–పేనినH4399 తరువాత పనికిH6213పెట్టనిH3808 క్రొత్తH2319తాళ్లతోH5688 నన్ను బాగుగా బంధించినH631యెడలH518 నేను బలహీనుడనైH2470 సామాన్యH259 మనుష్యులలోH120 ఒకనివలె అవుదుననిH1961 ఆమెతోH413 చెప్పెనుH559

And he said unto her, If they bind me fast with new ropes that never were occupied, then shall I be weak, and be as another man.
12

అంతట దెలీలాH1807 పేనబడిన క్రొత్తH2319 తాళ్లనుH5688 తీసికొనిH3947 వాటితో అతని బంధించి–H631సమ్సోనూH8123, షిలిష్తీయులుH6430 నీమీదH5921 పడుచున్నారని అతనితోH413 అనెనుH559. అప్పుడు మాటున నుండువారుH693 అంతఃపురములోH2315 నుండిరిH3427. అతడు తన చేతులH2220మీదH5921నుండిH4480 నూలుపోగునువలెH2339 ఆ తాళ్లుH5688 తెంపెనుH5423.

Delilah therefore took new ropes, and bound him therewith, and said unto him, The Philistines be upon thee, Samson. And there were liers in wait abiding in the chamber. And he brake them from off his arms like a thread.
13

అప్పుడు దెలీలా–H1807 ఇదిH2008వరకుH5704 నీవు నన్ను ఎగతాళిచేసిH2048 నాతోH413 అబద్ధముH3576లాడితివిH1696, నిన్ను దేని వలనH4100 బంధింపవచ్చునోH631 నాకు తెలుపుమనిH559 సమ్సోనుH8123తోH413 చెప్పగాH559 అతడు–నీవు నా తలH7218 జడలుH4253 ఏడునుH7651 అల్లిక అల్లినH707 యెడలH518 సరి అని ఆమెతోH413 చెప్పెనుH559.

And Delilah said unto Samson, Hitherto thou hast mocked me, and told me lies: tell me wherewith thou mightest be bound. And he said unto her, If thou weavest the seven locks of my head with the web.
14

అంతట ఆమె మేకుతోH3489 దాని దిగగొట్టి–H8628సమ్సోనూH8123, ఫిలిష్తీయులుH6430 నీ మీదH5921 పడుచున్నారని అతనితోH413 చెప్పినప్పుడుH559 అతడు నిద్రH8142మేలుకొనిH3364 మగ్గపుH708 మేకునుH3489 నేతనుH4545 ఊడదీసికొని పోయెనుH5265.

And she fastened it with the pin, and said unto him, The Philistines be upon thee, Samson. And he awaked out of his sleep, and went away with the pin of the beam, and with the web.
15

అప్పుడు ఆమె–నాయందు నీకిష్టముH3820 లేనప్పుడుH369–నేను నిన్ను ప్రేమించుచున్నాననిH157 నీవెందుకుH349 చెప్పుచున్నావుH559? ఇదిH2008వరకుH5704 నీవు ముH7969మ్మారుH6471 నన్ను ఎగతాళిచేసిH2048 నీ గొప్పH1419బలముH3581 దేనిలోనున్నదోH4100 నాకు తెలుపH5046కపోతివనిH3808 అతనితోH413 అనెనుH559.

And she said unto him, How canst thou say, I love thee, when thine heart is not with me? thou hast mocked me these three times, and hast not told me wherein thy great strength lieth.
16

ఆమె అనుH3605దినమునుH3117 మాటలచేతH1697 అతని బాధించిH6693 తొందరపెట్టుH509చున్నందునH1961 అతడు ప్రాణముH5315 విసికిH7114 చావగోరెనుH4191.

And it came to pass, when she pressed him daily with her words, and urged him, so that his soul was vexed unto death;
17

అప్పుడతడు తన అభిప్రాయH3820మంతయుH3605 ఆమెకు తెలియజేసిH5046–నేనుH589 నా తల్లిH517గర్భముH990నుండిH4480 పుట్టినది మొలుకొని దేవునికిH430 నాజీరుH5139 చేయబడినవాడనై యున్నాను, నా తలH7218మీదికిH5921 మంగలకత్తిH4177 రాH5927లేదుH3808, నాకు క్షౌరముచేసినH1548యెడలH518 నా బలముH3581 నాలోనుండిH4480 తొలగిపోయిH5493 యితర మనుష్యులవలెH120 అవుదుననిH1961 ఆమెతో అనెనుH559.

That he told her all his heart, and said unto her, There hath not come a razor upon mine head; for I have been a Nazarite unto God from my mother's womb: if I be shaven, then my strength will go from me, and I shall become weak, and be like any other man.
18

అతడు తన అభిప్రాయమునుH3820 తనకు తెలిపెననిH5046 దెలీలాH1807 యెరిగిH7200, ఆమె వర్తమానము పంపిH7971 ఫిలిష్తీయులH6430 సర్దారులనుH5633 పిలిపించిH7121–యీసారికిH6471 రండిH5927; ఇతడు తన అభిప్రాయH3820మంతయుH3605 నాకు తెలిపెH5046ననెనుH559. ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 రూపాయిలనుH3701 చేత పట్టుకొనిH3027 ఆమెయొద్దకుH413 రాగాH5927

And when Delilah saw that he had told her all his heart, she sent and called for the lords of the Philistines, saying, Come up this once, for he hath shewed me all his heart. Then the lords of the Philistines came up unto her, and brought money in their hand.
19

ఆమె తన తొడH1290మీదH5921 అతని నిద్రబుచ్చిH3462, ఒక మనుష్యునిH376 పిలిపించిH7121 వానిచేత అతని తలమీదిH7218 యేడుH7651 జడలనుH4253 క్షౌరము చేయించిH1548 అతని బాధించుటకుH6031 మొదలు పెట్టెనుH2490. అప్పుడు అతనిలోనుండిH4480 బలముH3581 తొలగిపోయెనుH5493.

And she made him sleep upon her knees; and she called for a man, and she caused him to shave off the seven locks of his head; and she began to afflict him, and his strength went from him.
20

ఆమె–సమ్సోనూH8123, ఫిలిష్తీయులుH6430 నీమీదH5921 పడుచున్నారనగాH559 అతడు నిద్రH8142మేలుకొని–H3364యెప్పటియట్లుH6471 నేను బయలుదేరిH3318 విడజిమ్ముకొందుH5287ననుకొనెనుH559. అయితే యెహోవాH3068 తననుH1931 ఎడబాసెననిH5493 అతనికి తెలియH3045లేదుH3808.

And she said, The Philistines be upon thee, Samson. And he awoke out of his sleep, and said, I will go out as at other times before, and shake myself. And he wist not that the LORD was departed from him.
21

అప్పుడు ఫిలిష్తీయులుH6430 అతని పట్టుకొనిH270 అతని కన్నులనుH5869 ఊడదీసిH5365 గాజాకుH5804 అతని తీసికొని వచ్చిH3381 యిత్తడి సంకెళ్లచేతH5178 అతని బంధించిరిH631.

But the Philistines took him, and put out his eyes, and brought him down to Gaza, and bound him with fetters of brass; and he did grind in the prison house.
22

అతడు బందీH615గృహములోH1004 తిరగలి విసరుH2912వాడాయెనుH1961. అయితే అతడు క్షౌరము చేయబడినH1548 తరువాతH834 అతని తలH7218వెండ్రుకలుH8181 తిరిగి మొలుచుటకుH6779 మొదలు పెట్టెనుH2490.

Howbeit the hair of his head began to grow again after he was shaven.
23

ఫిలిష్తీయులH6430 సర్దారులు–H5633మన దేవతH430 మన శత్రువైనH341 సమ్సోనునుH8123 మనచేతికిH3027 అప్పగించియున్నదనిH5414 చెప్పుకొనిH559, తమ దేవతయైనH430 దాగోనుకుH1712 మహాH1419బలిH2077 అర్పించుటకునుH2076 పండుగ ఆచరించుటకునుH8057 కూడుకొనిరిH622.

Then the lords of the Philistines gathered them together for to offer a great sacrifice unto Dagon their god, and to rejoice: for they said, Our god hath delivered Samson our enemy into our hand.
24

జనులుH5971 సమ్సోనునుH8123 చూచినప్పుడు–H7200మన దేశమునుH776 పాడుచేసినవాడునుH2717 మనలో అనేకులనుH7235 చంపినవాడునైనH2491 మన శత్రువునిH341 మన దేవతH430 మన చేతిH3027 కప్పగించియున్నదనిH5414 చెప్పుకొనుచుH559 తమ దేవతనుH430 స్తుతించిరిH1984.

And when the people saw him, they praised their god: for they said, Our god hath delivered into our hands our enemy, and the destroyer of our country, which slew many of us.
25

వారి హృదయములుH3820 సంతోషముతో నిండియుండగాH2896 వారు–మనము పరిహాసము చేయుటకుH7832 సమ్సోనునుH8123 పిలిపించుదముH7121 రండని సమ్సోనునుH8123 బందీH615 గృహముH1004నుండిH4480 పిలువనంపిరిH7121. వారు అతని చూచి గుడి స్తంభములH5982 మధ్యనుH996 అతని నిలువబెట్టిH5975 పరిహాసముH6711చేయగాH6440

And it came to pass, when their hearts were merry, that they said, Call for Samson, that he may make us sport. And they called for Samson out of the prison house; and he made them sport: and they set him between the pillars.
26

సమ్సోనుH8123 తనచేతినిH3027 పట్టుకొనినH2388 బంటుH5288తోH413 ఇట్లనెనుH559–ఈ గుడిH1004కిH5921 ఆధారముగాH3559నున్నH834 స్తంభములనుH5982 నన్ను తడవనిచ్చిH4184 విడువుముH5117, నేను వాటిమీదH5921 ఆనుకొందునుH8172.

And Samson said unto the lad that held him by the hand, Suffer me that I may feel the pillars whereupon the house standeth, that I may lean upon them.
27

ఆ గుడిH1004 స్త్రీH802 పురుషులతోH376 నిండియుండెనుH4390, ఫిలిష్తీయులH6430 సర్దారుH5633లందరుH3605 అక్కడ నుండిరిH8033, వారు సమ్సోనునుH8123 ఎగతాళి చేయగాH7832 గుడిH1004 కప్పుH1406మీదH5921 స్త్రీH802 పురుషులుH376 రమారమి మూడుH7969 వేలమందిH505 చూచుచుండిరిH7200.

Now the house was full of men and women; and all the lords of the Philistines were there; and there were upon the roof about three thousand men and women, that beheld while Samson made sport.
28

అప్పుడు సమ్సోనుH8123–యెహోవాH3068 ప్రభువాH136, దయచేసిH4994 నన్ను జ్ఞాపకము చేసికొనుముH2142, దేవాH430 దయచేసిH4994 యీH2088సారిH6471 మాత్రమేH389 నన్ను బలపరచుముH2388, నా రెండుH8147 కన్నులH5869 నిమిత్తముH4480 ఫిలిష్తీయులనుH6430 ఒక్కమారేH259 దండించిH5358 పగతీర్చుకొననిమ్మనిH5359 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టిH7121

And Samson called unto the LORD, and said, O Lord GOD, remember me, I pray thee, and strengthen me, I pray thee, only this once, O God, that I may be at once avenged of the Philistines for my two eyes.
29

ఆ గుడికిH1004 ఆధారముగాH3559నున్నH834 రెండుH8147 మధ్యH8432 స్తంభములలోH5982 ఒకదానినిH259 కుడిచేతనుH3225 ఒకదానినిH259 ఎడమ చేతనుH8040 పట్టుకొనిH3943

And Samson took hold of the two middle pillars upon which the house stood, and on which it was borne up, of the one with his right hand, and of the other with his left.
30

నేనునుH5315 ఫిలిష్తీయులునుH6430 చనిపోదుముH4161 గాక అని చెప్పిH559 బలముతోH3581 వంగినప్పుడుH5186 గుడిH1004 ఆ సర్దారులH5633 మీదనుH5921 దానిలోనున్నH834 జనుH5971లందరిH3605 మీదనుH5921 పడెనుH5307. మరణ కాలమునH4191 అతడు చంపినవారిH4191 శవములH4194 లెక్క జీవితకాలమందుH2416 అతడు చంపినవారిH4191 లెక్కకంటెH4480 ఎక్కుH7227వాయెనుH1961.

And Samson said, Let me die with the Philistines. And he bowed himself with all his might; and the house fell upon the lords, and upon all the people that were therein. So the dead which he slew at his death were more than they which he slew in his life.
31

అప్పుడు అతని స్వదేశజనులునుH251 అతని తండ్రిH1 యింటిH1004వారందరునుH3605 కూడి అతనిని మోసికొనివచ్చిH5927 జొర్యాకునుH6881 ఎష్తాయోలుకునుH847 మధ్యనున్నH996 అతని తండ్రియైనH1 మానోహH4495 సమాధిలోH6913 అతని పాతిపెట్టిరిH6912. అతడుH1931 ఇరువదిH6242 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతిగానుండెనుH8199.

Then his brethren and all the house of his father came down, and took him, and brought him up, and buried him between Zorah and Eshtaol in the buryingplace of Manoah his father. And he judged Israel twenty years.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 21

1

మేముG5613 వారినిG846 విడిచిపెట్టిG645 ఓడ ఎక్కిG321 తిన్నగాG2113 వెళ్లిG1096 కోసుG2972కునుG1519, మరునాడుG1836 రొదుG4499కునుG1519, అక్కడనుండిG2547 పతరG3959కునుG1519 వచ్చితివిుG2064.

And it came to pass, that after we were gotten from them, and had launched, we came with a straight course unto Coos, and the day following unto Rhodes, and from thence unto Patara:
2

అప్పుడుG2532 ఫేనీకేG5403కుG1519 వెళ్ల బోవుచున్నG1276 ఒక ఓడనుG4143 చూచిG2147 దానిని ఎక్కిG1910 బయలుదేరితివిుG321.

And finding a ship sailing over unto Phenicia, we went aboard, and set forth.
3

కుప్రకుG2954 ఎదురుగా వచ్చిG398, దానినిG846 ఎడమ తట్టునG2176 విడిచిG2641, సిరియG4947వైపుగాG1519 వెళ్లిG4126, తూరుG5184లోG1519 దిగితివిుG2609; అక్కడG1566 ఓడG4143 సరుకుG1117 దిగుమతిG670 చేయవలసియుండెనుG2258.

Now when we had discovered Cyprus, we left it on the left hand, and sailed into Syria, and landed at Tyre: for there the ship was to unlade her burden.
4

మేమక్కడG847 నున్న శిష్యులనుG3101 కనుగొనిG429 యేడుG2033దినములG2250క్కడG847 ఉంటిమిG1961. వారు–నీవు యెరూషలేముG2419లోG1519 కాలుG305 పెట్టవద్దనిG3361 ఆత్మG4151ద్వారాG1223 పౌలుతోG3972 చెప్పిరిG3004.

And finding disciples, we tarried there seven days: who said to Paul through the Spirit, that he should not go up to Jerusalem.
5

ఆ దినములుG2250 గడిపినG1096 తరువాతG1822 ప్రయాణమై పోవుచుండగాG1831, భార్యలG1135తోనుG4862 పిల్లలG5043తోనుG4862 వారందరుG3956 మమ్మును పట్టణముG4172 వెలుపలిG1854 వరకుG2193 సాగనంపవచ్చిరిG4311. వారును మేమును సముద్రతీరముG123G1909 మోకాళ్లూనిG5087 ప్రార్థనచేసిG4336 యొకరియొద్దG2248 ఒకరము సెలవు పుచ్చుకొంటిమిG4311.

And when we had accomplished those days, we departed and went our way; and they all brought us on our way, with wives and children, till we were out of the city: and we kneeled down on the shore, and prayed.
6

అంతటG2532 మేము ఓడ ఎక్కితివిు, వారుG1565 తమ తమ యిండ్లకుG2398 తిరిగి వెళ్లిరిG5290.

And when we had taken our leave one of another, we took ship; and they returned home again.
7

మేముG2249 తూరుG5184నుండిG575 చేసిన ప్రయాణముG4144 ముగించిG1274, తొలెమాయిG4424కిG1519 వచ్చిG2658, సహోదరులనుG80 కుశలమడిగిG782 వారిG846 యొద్దG3844 ఒకG3391 దినG2250ముంటిమిG3306.

And when we had finished our course from Tyre, we came to Ptolemais, and saluted the brethren, and abode with them one day.
8

మరునాడుG1887 మేము బయలుదేరిG1831 కైసరయG2542కుG1519 వచ్చిG2064, యేడుగురిG2033లోG1537 నొకడును సువార్తికుడునైనG2099 ఫిలిప్పుG5376 ఇంటG3624 ప్రవేశించిG1525 అతనియొద్దG3972 ఉంటిమిG4012.

And the next day we that were of Paul's company departed, and came unto Caesarea: and we entered into the house of Philip the evangelist, which was one of the seven; and abode with him.
9

కన్యకలుగాG3933 ఉన్న నలుగురుG5064 కుమార్తెలుG2364 అతనిG519కుండిరిG2258, వారు ప్రవచించువారుG4395.

And the same man had four daughters, virgins, which did prophesy.
10

మేమG2257నేకG4119 దినములG2250క్కడ ఉండగాG1961, అగబుG13 అనుG3686 ఒకG5100 ప్రవక్తG4396 యూదయG2449నుండిG575 వచ్చెనుG2718.

And as we tarried there many days, there came down from Judaea a certain prophet, named Agabus.
11

అతడు మాG2248యొద్దకుG4314 వచ్చిG2064 పౌలుG3972 నడికట్టుG2223 తీసికొనిG142, తనG848 చేతులనుG5495 కాళ్లనుG4228 కట్టుకొనిG1210 యెరూషలేముG2419లోనిG1722 యూదులుG2453G3778 నడికట్టుG2223గలG2076 మనుష్యునిG435 ఈలాగు బంధించిG1210, అన్యజనులG1484 చేతిG5495కిG1519 అప్పగింతురనిG3860పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను.

And when he was come unto us, he took Paul's girdle, and bound his own hands and feet, and said, Thus saith the Holy Ghost, So shall the Jews at Jerusalem bind the man that owneth this girdle, and shall deliver him into the hands of the Gentiles.
12

ఈ మాటG5023 వినిG191నప్పుడుG5613 మేమునుG2249 అక్కడివారును–G1786యెరూషలేముG2419నకుG1519 వెళ్లG305వద్దనిG3361 అతనిG846 బతిమాలుకొంటిమిG3870 గానిG1161

And when we heard these things, both we, and they of that place, besought him not to go up to Jerusalem.
13

పౌలుG3972 ఇదెంG4160దుకుG5101? మీరు ఏడ్చిG2799 నాG3450 గుండెG2588 బద్దలు చేసెదరేలG4919? నేG1473నైతేG2192 ప్రభువైనG2962 యేసుG2424 నామముG3686 నిమిత్తముG5228 యెరూషలేముG2419లోG1519 బంధింపబడుటకుG1210 మాత్రమేG3440 గాకG3756 చనిపోవుటకునుG599 సిద్ధముగా ఉన్నాననిG2093 చెప్పెను.

Then Paul answered, What mean ye to weep and to break mine heart? for I am ready not to be bound only, but also to die at Jerusalem for the name of the Lord Jesus.
14

అతడుG846 ఒప్పుకొనG3982నందునG3361 మేము–ప్రభువుG2962 చిత్తముG2307 జరుగునుగాకG1096 అనిG2036 ఊరకుంటిమిG2270.

And when he would not be persuaded, we ceased, saying, The will of the Lord be done.
15

G5025 దినములైనG2250 తరువాతG3326 మాకు కావలసిన సామగ్రి తీసికొనిG643 యెరూషలేముG2419నకుG1519 ఎక్కిపోతివిుG305.

And after those days we took up our carriages, and went up to Jerusalem.
16

మరియుG2532 కైసరయG2542నుండిG575 కొందరుG5100 శిష్యులుG3101, మొదటనుండిG744 శిష్యుడుగాG3101 ఉండిన కుప్రీయుడైనG2953 మ్నాసోనుG3416 ఇంటG3844 మేము దిగవలెననుG3579 ఉద్దేశముతో అతనినిG3739 వెంటబెట్టుకొనిG71 మాG2254తోకూడG4862 వచ్చిరిG4905.

There went with us also certain of the disciples of Caesarea, and brought with them one Mnason of Cyprus, an old disciple, with whom we should lodge.
17

మేముG2257 యెరూషలేముG2414నకుG1519 వచ్చినప్పుడుG1096 సహోదరులుG80 మమ్మునుG2248 సంతోషముతోG780 చేర్చుకొనిరిG1209.

And when we were come to Jerusalem, the brethren received us gladly.
18

మరునాడుG1966 పెద్దG4245లందరుG3956 అక్కడికి వచ్చియుండగాG3854 పౌలుG3972 మాG2254తోకూడG4862 యాకోబుG2385నొద్దకుG4314 వచ్చెనుG1524.

And the day following Paul went in with us unto James; and all the elders were present.
19

అతడు వారినిG846 కుశలమడిగిG782, తనG848 పరిచర్యG1248వలనG1223 దేవుడుG2316 అన్యజనులG1484లోG1722 జరిగించినG4160 వాటినిG3739 వివరముగాG2596 తెలియజెప్పెనుG1834.

And when he had saluted them, he declared particularly what things God had wrought among the Gentiles by his ministry.
20

వారుG3588 వినిG191 దేవునిG2962 మహిమపరచిG1392 అతనిG846 చూచి–సహోదరుడాG80, యూదులలోG2453 విశ్వాసులైనవారుG4100 ఎన్నిG4214 వేలమందిG3461 యున్నారోG1526 చూచుచున్నావుగదాG2334? వారంG5225దరునుG3956 ధర్మశాస్త్రమందుG3551 ఆసక్తి గలవారుG2207.

And when they heard it, they glorified the Lord, and said unto him, Thou seest, brother, how many thousands of Jews there are which believe; and they are all zealous of the law:
21

అన్యజనులG1484లోG2596 ఉన్న యూదులుG2453 తమ పిల్లలకుG5043 సున్నతిG4059 చేయకూడదనియుG3361, మన ఆచారములG1485 చొప్పునG3588 నడువG4043కూడదనియుG3366 నీవు చెప్పుటవలనG3004 వారందరుG3956 మోషేనుG3475 విడిచిపెట్టవలెననిG646 నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు. G1321

And they are informed of thee, that thou teachest all the Jews which are among the Gentiles to forsake Moses, saying that they ought not to circumcise their children, neither to walk after the customs.
22

కావునG3767 మన మేమిG5101 చేయుదుముG3843? నీవు వచ్చినG2064 సంగతిG3754 వారుG4128 తప్పకG1163 విందురుG191.

What is it therefore? the multitude must needs come together: for they will hear that thou art come.
23

కాబట్టిG3767 మేముG4671 నీకు చెప్పినట్టుG3004 చేయుముG4160. మ్రొక్కుబడిG2171యున్నG2192 నలుగురుG5064 మనుష్యులుG435 మాయొద్దG2254 ఉన్నారుG1526.

Do therefore this that we say to thee: We have four men which have a vow on them;
24

నీవు వారినిG5128 వెంటబెట్టుకొనిపోయిG3880 వారిG846తోG1909 కూడ శుద్ధిచేసికొనిG48, వారు తలG2776క్షౌరము చేయించుకొనుటకుG3587 వారిG846కయ్యెడి తగులుబడి పెట్టుకొనుముG1159; అప్పుడుG3739 నిన్నుG4675 గూర్చిG4012 తాము వినినG2727 వర్తమానము నిజము కాదనియుG3762, నీవునుG848 ధర్మశాస్త్రమునుG3551 గైకొనిG5442 యథావిధిగా నడుచుకొనుచున్నావనియుG4748 తెలిసికొందురుG1097

Them take, and purify thyself with them, and be at charges with them, that they may shave their heads: and all may know that those things, whereof they were informed concerning thee, are nothing; but that thou thyself also walkest orderly, and keepest the law.
25

అయితేG1161 విశ్వసించినG4100 అన్యజనులనుG1484 గూర్చి–G4012వారుG846 విగ్రహములకు అర్పించినG1494 వాటిG5108 రక్తమునుG129 గొంతు పిసికి చంపినదానినిG4156, జారత్వమునుG4202 మానవలసినదనిG3367 నిర్ణయించిG2919 వారికి వ్రాసియున్నామనిG1989 చెప్పిరి.

As touching the Gentiles which believe, we have written and concluded that they observe no such thing, save only that they keep themselves from things offered to idols, and from blood, and from strangled, and from fornication.
26

అంతటG5119 పౌలుG3972 మరుG2192నాడుG2250G3588 మనుష్యులనుG435 వెంటబెట్టుకొని పోయిG3880, వారిG846తోకూడG4862 శుద్ధిచేసికొనిG48, దేవాలయముG2411లోG1519 ప్రవేశించిG1524, వారిలోG846 ప్రతిG1538వానిG1520కొరకుG5228 కానుకG4376 అర్పించుG4374వరకుG2193 శుద్ధిG49దినములుG2250 నెరవేర్చుదుమని తెలిపెను.G1229

Then Paul took the men, and the next day purifying himself with them entered into the temple, to signify the accomplishment of the days of purification, until that an offering should be offered for every one of them.
27

ఏడుG2033 దినములుG2250 కావచ్చినప్పుడు ఆసియG773నుండిG575 వచ్చిన యూదులుG2453 దేవాలయముG2411లోG1722 అతనిG846 చూచిG2300, సమూహG3793మంతటినిG3956 కలవరపరచిG4797 అతనినిG846 బలవంతముగాG1911 పట్టుకొనిG5495

And when the seven days were almost ended, the Jews which were of Asia, when they saw him in the temple, stirred up all the people, and laid hands on him,
28

–ఇశ్రాయేలీG2475యులారాG435, సహాయము చేయరండిG997; ప్రజలకునుG2992 ధర్మశాస్త్రమునకునుG3551G5127 స్థలమునకునుG5117 విరోధముగాG2596 అందరికినిG3956 అంతటనుG3837 బోధించుచున్నG1321వాడుG444 వీడేG3778. మరియుG5037 వీడు గ్రీసుదేశస్థులనుG1672 దేవాలయముG2411లోనికిG1519 తీసికొనివచ్చిG1521 యీG5126 పరిశుద్ధG40స్థలమునుG5117 అపవిత్రపరచియున్నాడనిG2840 కేకలు వేసిరిG2896.

Crying out, Men of Israel, help: This is the man, that teacheth all men every where against the people, and the law, and this place: and further brought Greeks also into the temple, and hath polluted this holy place.
29

ఏలయనగాG1063 ఎఫెసీయుడైనG2180 త్రోఫిమునుG5161 అతనిG846తోకూడG4862 పట్టణముG4172లోG1722 అంతకుముందుG4308 వారు చూచియున్నందునG2258 పౌలుG3972 దేవాలయముG2411లోనికిG1510 అతని తీసికొనివచ్చెననిG1521 ఊహించిరిG3543.

For they had seen before with him in the city Trophimus an Ephesian, whom they supposed that Paul had brought into the temple.)
30

పట్టణG4172మంతయుG3650 గలిబిలిగా ఉండెనుG2795. జనులుG2992 గుంపులు గుంపులుగాG1096 పరుగెత్తికొని వచ్చిG4890, పౌలునుG3972 పట్టుకొనిG1949 దేవాలయముG2411లోనుండిG3588 అతనినిG846 వెలుపలికిG1854 ఈడ్చిరిG1670; వెంటనేG2112 తలుపులుG2374 మూయబడెనుG2808.

And all the city was moved, and the people ran together: and they took Paul, and drew him out of the temple: and forthwith the doors were shut.
31

వారతనిG846 చంపవలెననిG615 యత్నించుచుండగాG2212 యెరూషలేG2419మంతయుG3650 గలిబిలిగా ఉన్నదనిG4797 పటాలపుG4686 పై యధికారికిG5506 వర్తమానముG5334 వచ్చెనుG305;

And as they went about to kill him, tidings came unto the chief captain of the band, that all Jerusalem was in an uproar.
32

వెంటనేG1824 అతడుG3739 సైనికులనుG4757 శతాధిపతులనుG1543 వెంటబెట్టుకొనిG3880 వారిG846యొద్దకుG1909 పరుగెత్తివచ్చెనుG2701; వారుG3588 పై యధికారినిG5506 సైనికులనుG4757 రాణువవారిని చూచిG1492 పౌలునుG3972 కొట్టుటG5180 మానిరిG3973.

Who immediately took soldiers and centurions, and ran down unto them: and when they saw the chief captain and the soldiers, they left beating of Paul.
33

పై యధికారిG5506 దగ్గరకు వచ్చిG1448 అతనిG846 పట్టుకొనిG1949, రెండుG1417 సంకెళ్లతోG254 బంధించుమనిG1210 ఆజ్ఞాపించిG2753–ఇతడెవడుG5101? ఏమిG5101చేసెననిG4160 అడుగగాG4441,

Then the chief captain came near, and took him, and commanded him to be bound with two chains; and demanded who he was, and what he had done.
34

సమూహముG3793లోG1722 కొందG5100రీలాగుG43 కొందG5100రాలాగుG243 కేకలువేయుచున్నప్పుడుG994 అల్లరిG2351చేతG1223 అతడు నిజముG1097 తెలిసికొనG107లేకG3361 కోటG3925లోనికిG1519 అతనిG846 తీసికొనిపొమ్మనిG71 ఆజ్ఞాపించెనుG2753.

And some cried one thing, some another, among the multitude: and when he could not know the certainty for the tumult, he commanded him to be carried into the castle.
35

పౌలుG3972 మెట్లG304మీదికిG1909 వచ్చిG1096నప్పుడుG3753 జనులుG379 గుంపుకూడి బలవంతము చేయుచున్నందునG970 సైనికులుG4757 అతనినిG846 మోసికొనిపోవలసిG941 వచ్చెనుG4819.

And when he came upon the stairs, so it was, that he was borne of the soldiers for the violence of the people.
36

ఏలయనగా–G1063వానినిG846 చంపుమనిG142 జనG2992సమూహముG4128 కేకలువేయుచుG2896 వెంబడించెనుG190.

For the multitude of the people followed after, crying, Away with him.
37

వారుG5037 పౌలునుG3972 కోటG3925లోనికిG1519 తీసికొనిపోవనైయుండగాG1521 అతడు పైయధికారినిG5506 చూచి–నేనుG3427 నీG4571తోG4314 ఒకమాట చెప్పG2036వచ్చునాG1832? అని అడిగెనుG3004. అందు కతడు–గ్రీకు భాషG1097 నీకు తెలియునాG1676?

And as Paul was to be led into the castle, he said unto the chief captain, May I speak unto thee? Who said, Canst thou speak Greek?
38

G5130 దినములకుG2250 మునుపుG4253 రాజద్రోహమునకు రేపిG387,నరహంతకులైనG4607 నాలుగువేలG5070మంది మనుష్యులనుG435 అరణ్యముG2048నకుG1519 వెంటబెట్టుకొనిపోయినG1806 ఐగుప్తీయుడవుG124 నీవుG4771 కావాG3756? అని అడిగెను.

Art not thou that Egyptian, which before these days madest an uproar, and leddest out into the wilderness four thousand men that were murderers?
39

అందుకుG1161 పౌలు–G3972నేనుG1473 కిలికియలోనిG2791 తార్సువాడనైనG5018 యూదుడనుG2453; ఆ గొప్పG767 పట్టణపుG4172 పౌరుడనుG4177. జనులG2992తోG4314 మాటలాడుటకుG2980 నాకుG3427 సెలవిమ్మనిG2010 వేడుకొనుచున్నాననిG1189 చెప్పెనుG2036.

But Paul said, I am a man which am a Jew of Tarsus, a city in Cilicia, a citizen of no mean city: and, I beseech thee, suffer me to speak unto the people.
40

అతడుG846 సెలవిచ్చిన తరువాతG2010 పౌలుG3972 మెట్లG304మీదG1909 నిలువబడిG2476 జనులకుG2992 చేG5495సైగ చేసెనుG2678. వారు నిశ్చబ్దముగాG4602 ఉన్నప్పుడుG1096 అతడు హెబ్రీG1446భాషలోG1258 ఇట్లనెను–G3004

And when he had given him licence, Paul stood on the stairs, and beckoned with the hand unto the people. And when there was made a great silence, he spake unto them in the Hebrew tongue, saying,
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.