Day 90
Day 91 : యెహొషువ 14-16 & అపొస్తలుల కార్యములు 10
Day 92

యెహొషువ అధ్యాయము 14

1

ఇశ్రాయేలీH3478యులుH1121 కనానుH3667దేశమునH776 పొందిన స్వాస్థ్యములుH5157 ఇవిH428.

And these are the countries which the children of Israel inherited in the land of Canaan, which Eleazar the priest, and Joshua the son of Nun, and the heads of the fathers of the tribes of the children of Israel, distributed for inheritance to them.
2

మోషేద్వారాH4872 యెహోవాH3068 ఆజ్ఞాపించిH6680నట్లుH834 యాజకుడైనH3548 ఎలియాజరునుH499 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువయుH3091 ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రములయొక్కH4294 పితరులH1 కుటుంబములH4940 ప్రధానులునుH7218 చీట్లు వేసి, తొమ్మిదిH8672 గోత్రములవారికినిH4294 అర్ధH2677గోత్రపువారికినిH4294 ఆ స్వాస్థ్యములనుH5159 పంచిపెట్టిరిH1486.

By lot was their inheritance, as the LORD commanded by the hand of Moses, for the nine tribes, and for the half tribe.
3

మోషేH4872 రెండుH8147 గోత్రములకునుH4294 అర్ధH2677గోత్రమునకునుH4294 యొర్దానుH3383 అవతలిH5676 స్వాస్థ్యములH5159 నిచ్చియుండెనుH5414. అతడు వారిలో లేవీయులకుH3881 ఏ స్వాస్థ్యముH5159 ఇయ్యH5414లేదుH3808

For Moses had given the inheritance of two tribes and an half tribe on the other side Jordan: but unto the Levites he gave none inheritance among them.
4

యోసేపుH3130 వంశకులగుH1121 మనష్షేH4519 ఎఫ్రాయిములనుH669 రెండుH8147 గోత్రములవారుH4294 నివసించుటకుH3427 పట్టణములునుH5892 వారి పశువులకునుH4735 వారి మందలకును H4054 ఆ పట్టణములH5892 సమీపభూములనుH7075 మాత్రమేకాకH518 లేవీయులకుH3881 ఆ దేశమునH776 ఏ స్వాస్థ్యముH2506 ఇయ్యH5414లేదుH3808.

For the children of Joseph were two tribes, Manasseh and Ephraim: therefore they gave no part unto the Levites in the land, save cities to dwell in, with their suburbs for their cattle and for their substance.
5

యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 ఇశ్రాయేలీH3478యులుH1121 చేసిH6213 దేశమునుH776 పంచుకొనిరిH2505.

As the LORD commanded Moses, so the children of Israel did, and they divided the land.
6

యూదాH3063 వంశస్థులుH1121 గిల్గాలులోH1537 యెహోషువH3091యొద్దకుH413 రాగాH5066 కెనెజీయుడగుH7074 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబుH3612 అతనితో ఈలాగు మనవిచేసెనుH559–కాదేషు బర్నేయలోH6947 దైవH430జనుడైనH376 మోషేH4872తోH413 యెహోవాH3068 నన్ను గూర్చియు నిన్నుగూర్చియుH5921 చెప్పినమాటH1697 నీ వెరుగుదువుH3045.

Then the children of Judah came unto Joshua in Gilgal: and Caleb the son of Jephunneh the Kenezite said unto him, Thou knowest the thing that the LORD said unto Moses the man of God concerning me and thee in Kadeshbarnea.
7

దేశమునుH776 వేగుచూచుటకుH7270 యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 కాదేషు బర్నేయలోH6947నుండిH4480 నన్ను పంపినప్పుడుH7971 నేనుH595 నలువదిH705 ఏండ్లవాడనుH8141; ఎవరికిని భయపడకH3824 నేను చూచినది చూచినట్టేH834 అతనికి వర్తమానముH1697 తెచ్చితినిH7725.

Forty years old was I when Moses the servant of the LORD sent me from Kadeshbarnea to espy out the land; and I brought him word again as it was in mine heart.
8

నాతోకూడH5973 బయలుదేరి వచ్చినH5972 నా సహోదరులుH251 జనులH5971 హృదయములనుH3820 కరుగచేయగాH4529 నేనుH595 నా దేవుడైనH430 యెహోవానుH3068 నిండుH4390 మనస్సుతో అనుసరించితినిH310.

Nevertheless my brethren that went up with me made the heart of the people melt: but I wholly followed the LORD my God.
9

H1931 దినమునH3117 మోషేH4872 ప్రమాణము చేసిH7650–నీవు నా దేవుడైనH430 యెహోవానుH3068 నిండుమనస్సుతోH4390 అనుసరించితివిH310 గనుకH3588 నీవు అడుగుపెట్టినH1869 భూమిH776 నిశ్చయముగాH518 నీకును నీ సంతానమునకునుH1121 ఎల్లప్పుడునుH5769 స్వాస్థ్యముగాH5159 ఉండుH1961ననెనుH599.

And Moses sware on that day, saying, Surely the land whereon thy feet have trodden shall be thine inheritance, and thy children's for ever, because thou hast wholly followed the LORD my God.
10

యెహోవాH3068 చెప్పిH1696నట్లుH834 యెహోవాH3068 మోషేకుH4872H2088 మాటH1697 సెలవిచ్చినH1696ప్పటిH834నుండిH4480 ఇశ్రాయేలీయులుH3478 అరణ్యములోH4057 నడచినH1980 యీH2088 నలువదిH705 ఐదుH2568 ఏండ్లుH8141 ఆయన నన్ను సజీవునిగాH2421 కాపాడి యున్నాడు; ఇదిగోH2009 నేనిప్పుడుH6258 ఎనబదిH8084యయిH2568దేండ్లH8141 వాడను.

And now, behold, the LORD hath kept me alive, as he said, these forty and five years, even since the LORD spake this word unto Moses, while the children of Israel wandered in the wilderness: and now, lo, I am this day fourscore and five years old.
11

మోషేH4872 నన్ను పంపినH7971నాడుH3117 నాకెంత బలమోH3581 నేటిH3117వరకుH5704 నాకంత బలముH2389. యుద్ధముచేయుటకుH4421 గాని వచ్చుచుH935 పోవుచునుండుటకుH3318 గాని నాకెప్పటియట్లుH6258 బలమున్నదిH3581.

As yet I am as strong this day as I was in the day that Moses sent me: as my strength was then, even so is my strength now, for war, both to go out, and to come in.
12

కాబట్టి ఆH1931 దినమునH3117 యెహోవాH3068 సెలవిచ్చినH1696 యీH2088 కొండH2022 ప్రదేశమును నాకు దయచేయుముH5414; అనాకీయులునుH6062 ప్రాకారముగలH1219 గొప్పH1419 పట్టణములునుH5892 అక్కడH8033 ఉన్న సంగతి ఆH1931 దినమునH3117 నీకుH859 వినబడెనుH8085. యెహోవాH3068 నాకు తోడైయుండినH854 యెడలH194 యెహోవాH3068 సెలవిచ్చిH1696నట్లుH834 వారి దేశమునుH776 స్వాధీనపరచుకొందునుH3423.

Now therefore give me this mountain, whereof the LORD spake in that day; for thou heardest in that day how the Anakims were there, and that the cities were great and fenced: if so be the LORD will be with me, then I shall be able to drive them out, as the LORD said.
13

యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబుH3612 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 నిండు మనస్సుతోH4390 అనుసరించువాడుH310 గనుకH3588 యెహోషువH3091 అతని దీవించిH1288 అతనికి హెబ్రోనునుH2275 స్వాస్థ్యముగాH5159 ఇచ్చెనుH5414.

And Joshua blessed him, and gave unto Caleb the son of Jephunneh Hebron for an inheritance.
14

కాబట్టిH3651 హెబ్రోనుH2275 యెఫున్నెH3312 అను కెనెజీయునిH7074 కుమారుడైనH1121 కాలేబునకుH3612 నేటిH3117వరకుH5704 స్వాస్థ్యముగాH5159 నున్నది.

Hebron therefore became the inheritance of Caleb the son of Jephunneh the Kenezite unto this day, because that he wholly followed the LORD God of Israel.
15

పూర్వము హెబ్రోనుH2275 పేరు కిర్యతర్బాH7153. అర్బా అనాకీయులలోH6062 గొప్పవాడుH1419 అప్పుడు దేశముH776 యుద్ధముH4421లేకుండH4480 నెమ్మదిగాH8252 ఉండెను.

And the name of Hebron before was Kirjatharba; which Arba was a great man among the Anakims. And the land had rest from war.

యెహొషువ అధ్యాయము 15

1

యూదాH3063 వంశస్థులH1121 గోత్రమునకుH4294 వారి వంశములచొప్పునH4940 చీట్లవలనH1486 వచ్చినవంతు ఎదోముH123 సరిహద్దుH1366వరకునుH413, అనగా దక్షిణదిక్కునH5045 సీనుH6790 అరణ్యపుH4057 దక్షిణH8486 దిగంతముH7097వరకును ఉండెనుH1961.

This then was the lot of the tribe of the children of Judah by their families; even to the border of Edom the wilderness of Zin southward was the uttermost part of the south coast.
2

దక్షిణమునH5045 వారి సరిహద్దుH1366 ఉప్పుH4417 సముద్రH3220తీరమునH7097 దక్షిణదిశH5045 చూచుచున్నH6437 అఖాతముH3956 మొదలుకొనిH4480 వ్యాపించెనుH1961.

And their south border was from the shore of the salt sea, from the bay that looketh southward:
3

అది అక్రబ్బీముH4610 నెక్కుH చోటికి దక్షిణముగాH5045 బయలుదేరిH3318 సీనుH6790వరకు పోయిH5674 కాదేషు బర్నేయకుH6947 దక్షిణముగాH5045 ఎక్కిH5927 హెస్రోనువరకుH2696 సాగిH5674 అద్దారుH146 ఎక్కిH5927 కర్కాయువైపుH7173 తిరిగిH5437

And it went out to the south side to Maalehacrabbim, and passed along to Zin, and ascended up on the south side unto Kadeshbarnea, and passed along to Hezron, and went up to Adar, and fetched a compass to Karkaa:
4

అస్మోనువరకుH6111 సాగిH5674 ఐగుప్తుH4714 ఏటివరకుH5158 వ్యాపించెనుH1961. ఆ తట్టుH2088 సరిహద్దుH1366 సముద్రమువరకుH3220 వ్యాపించెనుH1961, అది మీకు దక్షిణపుH5045 సరిహద్దుH1366.

From thence it passed toward Azmon, and went out unto the river of Egypt; and the goings out of that coast were at the sea: this shall be your south coast.
5

దాని తూర్పుH6924 సరిహద్దుH1366 యొర్దానుH3383 తుదH7097వరకుH5704 నున్న ఉప్పుH4417 సముద్రముH3220. ఉత్తరH6828దిక్కుH6285 సరిహద్దుH1366 యొర్దానుH3383 తుద నున్నH7097 సముద్రాH3220ఖాతముH3956 మొదలుకొనిH4480 వ్యాపించెనుH1961.

And the east border was the salt sea, even unto the end of Jordan. And their border in the north quarter was from the bay of the sea at the uttermost part of Jordan:
6

ఆ సరిహద్దుH1366 బేత్‌ హోగ్లాH1031వరకుH5704 సాగిH5674 బేతరాబాH1026 ఉత్తరH6828 దిక్కువరకుH4480 వ్యాపించెనుH5927. అక్కడH8033నుండిH4480 ఆ సరిహద్దుH1366 రూబేనీH7205యుడైనH1121 బోహనుH932 రాతివరకుH68 వ్యాపించెనుH5927.

And the border went up to Bethhogla, and passed along by the north of Betharabah; and the border went up to the stone of Bohan the son of Reuben:
7

ఆ సరిహద్దుH1366 ఆకోరుH5911లోయH6010నుండిH4480 దెబీరుH1688వరకును ఏటికిH5158 దక్షిణH5045తీరమునH4480నున్నH834 అదుమ్మీముH131 నెక్కుH4608చోటికి ఎదురుగాH5227నున్నH834 గిల్గాలుH1537నకుH413 అభిముఖముగాH6437 ఉత్తరదిక్కుH6828 వైపునకునుH413 వ్యాపించెను. ఆ సరిహద్దుH1366 ఏన్‌షేమెషుH5885 నీళ్లH4325వరకుH413 వ్యాపించెనుH5674. దాని కొన ఏన్‌రోగేలుH5883నొద్దH413 నుండెనుH1961.

And the border went up toward Debir from the valley of Achor, and so northward, looking toward Gilgal, that is before the going up to Adummim, which is on the south side of the river: and the border passed toward the waters of Enshemesh, and the goings out thereof were at Enrogel:
8

ఆ సరిహద్దుH1366 పడమటH3220 బెన్‌హిన్నోముH2011లోయH1516 మార్గముగా దక్షిణH5045దిక్కునH3802 యెబూసీయులH2983 దేశముH776వరకుH5704, అనగా యెరూషలేముH3389వరకు నెక్కెనుH5927. ఆ సరిహద్దుH1366 పడమటH3220 హిన్నోముH2011 లోయకుH6010 ఎదురుగాH5921నున్నH834 కొండH2022 నడికొప్పుH7218వరకుH413 వ్యాపించెనుH5927. అది ఉత్తర దిక్కునH6828 రెఫాయీయులH7497 లోయH6010 తుదనున్నదిH7097.

And the border went up by the valley of the son of Hinnom unto the south side of the Jebusite; the same is Jerusalem: and the border went up to the top of the mountain that lieth before the valley of Hinnom westward, which is at the end of the valley of the giants northward:
9

ఆ సరిహద్దుH1366 ఆ కొండH2022 నడికొప్పుH7218నుండియుH4480 నెఫ్తోయH5318 నీళ్లH4325యూటH4599యొద్దH413నుండియుH4480 ఏఫ్రోనుH6085కొండH2022 పురములH5892వరకుH413 వ్యాపించెను. ఆ సరిహద్దుH1366 కిర్యత్యారీమనుH7157 బాలావరకుH1173 సాగెనుH8388.

And the border was drawn from the top of the hill unto the fountain of the water of Nephtoah, and went out to the cities of mount Ephron; and the border was drawn to Baalah, which is Kirjathjearim:
10

ఆ సరిహద్దుH1366 పడమరగాH3220 బాలాH1173నుండిH4480 శేయీరుH8165 కొండకుH2022 వంపుగా సాగిH కెసాలోననుH3693 యారీముH3297కొండH2022 యొక్క ఉత్తరపుH6828 వైపుH4480నకుH413దాటిH5674 బేత్షెమెషుH1053వరకు దిగిH3381 తిమ్నాH8553వైపునకు వ్యాపించెనుH5674.

And the border compassed from Baalah westward unto mount Seir, and passed along unto the side of mount Jearim, which is Chesalon, on the north side, and went down to Bethshemesh, and passed on to Timnah:
11

ఉత్తరదిక్కునH6828 ఆ సరిహద్దుH1366 ఎక్రోనువరకుH6138 సాగిH3318 అక్కడH8033నుండినH1931 సరిహద్దుH1366 షిక్రోనుH7942 వరకును పోయిH8388 బాలాH1173కొండనుH2022 దాటిH3318 యబ్నెయేలువరకునుH2995 ఆ సరిహద్దుH1366 సముద్రమువరకునుH3220 వ్యాపించెనుH8444.

And the border went out unto the side of Ekron northward: and the border was drawn to Shicron, and passed along to mount Baalah, and went out unto Jabneel; and the goings out of the border were at the sea.
12

పడమటిH3220 సరిహద్దుH1366 గొప్పH1419 సముద్రపుH3220 సరిహద్దువరకుH1366 వ్యాపించెను. యూదాH3063 సంతతివారిH1121 వంశములH4940 చొప్పున వారి సరిహద్దుH1366 ఇదేH2088.

And the west border was to the great sea, and the coast thereof. This is the coast of the children of Judah round about according to their families.
13

యెహోవాH3068 యెహోషువకుH3091 ఇచ్చినH5414 ఆజ్ఞH6680చొప్పునH413 యూదాH3063 వంశస్థులH1121 మధ్యనుH8432 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునకుH3612 ఒక వంతునుH2506, అనగా అనాకీయులH6061 వంశకర్తయైనH1 అర్బాయొక్కH704 పట్టణమునుH5892 ఇచ్చెనుH5414, అదిH1931 హెబ్రోనుH2275.

And unto Caleb the son of Jephunneh he gave a part among the children of Judah, according to the commandment of the LORD to Joshua, even the city of Arba the father of Anak, which city is Hebron.
14

అక్కడH8033నుండిH4480 కాలేబుH3612 అనాకుయొక్కH6061 ముగ్గురుH7969 కుమారులైనH1121 షెషయిH8344 అహీమానుH289 తల్మయిH8526 అను అనాకీయులH6061 వంశీయులనుH1121 వెళ్లగొట్టిH5927 వారిదేశమునుH776 స్వాధీనపరచుకొనెనుH3423.

And Caleb drove thence the three sons of Anak, Sheshai, and Ahiman, and Talmai, the children of Anak.
15

అక్కడH8033నుండిH4480 అతడు దెబీరుH1688 నివాసులH3427మీదికిH413 పోయెనుH5927. అంతకుముందుH6440 దెబీరుH1688 పేరుH8034 కిర్యత్సేఫెరుH7158.

And he went up thence to the inhabitants of Debir: and the name of Debir before was Kirjathsepher.
16

కాలేబుH3612–కిర్యత్సేఫెరునుH7158 పట్టుకొనిH3920 దానిని కొల్లపెట్టినH5221 వానికి నా కుమార్తెయైనH1323 అక్సానుH5915 ఇచ్చిH5414 పెండ్లిచేసెదననిH802 చెప్పగాH559

And Caleb said, He that smiteth Kirjathsepher, and taketh it, to him will I give Achsah my daughter to wife.
17

కాలేబుH3612 సహోదరుడునుH251 కనజుH7073 కుమారుడునైనH1121 ఒత్నీయేలుH6274 దాని పట్టుకొనెనుH3920 గనుక అతడు తన కుమార్తెయైనH1323 అక్సానుH5915 అతనికిచ్చిH5414 పెండ్లిచేసెనుH802.

And Othniel the son of Kenaz, the brother of Caleb, took it: and he gave him Achsah his daughter to wife.
18

మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడుH935 తన తండ్రినిH1 ఒక పొలముH7704 అడుగుమనిH7592 అతనిని ప్రేరేపించెనుH5496. ఆమె గాడిదనుH2543 దిగగాH6795 కాలేబుH3612 ఆమెను చూచి–నీకేమిH4100 కావలెనని ఆమె నడిగెను.

And it came to pass, as she came unto him, that she moved him to ask of her father a field: and she lighted off her ass; and Caleb said unto her, What wouldest thou?
19

అందుకామె–నాకు దీవెనH1293 దయచేయుముH5414; నీవు నాకు దక్షిణH5045భూమిH776 యిచ్చి యున్నావుH5414 గనుక నీటిH4325 మడుగులనుH1543 నాకు దయచేయుమనగాH5414 అతడు ఆమెకు మెరకH5942 మడుగులనుH5942 పల్లపుH8482 మడుగులనుH1543 ఇచ్చెనుH5414.

Who answered, Give me a blessing; for thou hast given me a south land; give me also springs of water. And he gave her the upper springs, and the nether springs.
20

యూదాH3063 వంశస్థులH1121 గోత్రమునకుH4294 వారి వంశముల చొప్పునH4940 కలిగిన స్వాస్థ్యH5159మిదిH2063.

This is the inheritance of the tribe of the children of Judah according to their families.
21

దక్షిణదిక్కునH5045 ఎదోముH123 సరిహద్దుH1366వరకుH413 యూదాH3063 వంశస్థులH1121 గోత్రముయొక్కH4294 పట్టణములుH5892 ఏవేవనగా–కబ్సెయేలుH6909

And the uttermost cities of the tribe of the children of Judah toward the coast of Edom southward were Kabzeel, and Eder, and Jagur,
22

ఏదెరుH5740 యాగూరుH3017 కీనాH7016

And Kinah, and Dimonah, and Adadah,
23

దిమోనాH1776 అదాదాH5735 కెదెషుH6943

And Kedesh, and Hazor, and Ithnan,
24

హాసోరుH2674 యిత్నానుH3497 జీఫుH2128

Ziph, and Telem, and Bealoth,
25

తెలెముH2928 బెయాలోతుH1175 క్రొత్త

And Hazor, Hadattah, and Kerioth, and Hezron, which is Hazor,
26

హాసోరుH2674 కెరీయోతుH7152 హెస్రోనుH2696

Amam, and Shema, and Moladah,
27

అనబడినH1931 హాసోరుH2674 అమాముH538

And Hazargaddah, and Heshmon, and Bethpalet,
28

షేమH8090 మోలాదాH4137 హసర్గద్దాH2693 హెష్మోనుH2829

And Hazarshual, and Beersheba, and Bizjothjah,
29

బేత్పెలెతుH1046 హసర్షువలుH2705 బెయేర్షెబాH884

Baalah, and Iim, and Azem,
30

బిజ్యోత్యాH964 బాలాH1173 ఈయ్యెH5864 ఎజెముH6107

And Eltolad, and Chesil, and Hormah,
31

ఎల్తోలదుH513 కెసీలుH3686 హోర్మాH2767 సిక్లగుH6860 మద్మన్నాH4089

And Ziklag, and Madmannah, and Sansannah,
32

సన్సన్నాH5578 లెబాయోతుH3822 షిల్హిముH7978 అయీనుH5871 రిమ్మోనుH7417 అనునవి, వాటి పల్లెలుH2691 పోగా ఈ పట్టణముH5892లన్నియుH3605 ఇరువదిH6242 తొమ్మిదిH8672.

And Lebaoth, and Shilhim, and Ain, and Rimmon: all the cities are twenty and nine, with their villages:
33

మైదానములోH8219 ఏవనగా ఎష్తాయోలుH847 జొర్యాH6881 అష్నాH823

And in the valley, Eshtaol, and Zoreah, and Ashnah,
34

జానోహH2182 ఏన్గన్నీముH5873 తప్పూయH8599 ఏనాముH5879

And Zanoah, and Engannim, Tappuah, and Enam,
35

యర్మూతుH3412 అదుల్లాముH5725 శోకోH7755 అజేకాH5825

Jarmuth, and Adullam, Socoh, and Azekah,
36

షరాయిముH8189 అదీతాయిముH5723 గెదేరాH1449 గెదెరోతాయిముH1453 అనునవి. వాటి పల్లెలుH2691 పోగా పదుH6240 నాలుగుH702 పట్టణములుH5892.

And Sharaim, and Adithaim, and Gederah, and Gederothaim; fourteen cities with their villages:
37

సెనానుH6799 హదాషాH2322 మిగ్దోల్గాదుH4028

Zenan, and Hadashah, and Migdalgad,
38

దిలానుH1810 మిస్పేH4708 యొక్తయేలుH3371

And Dilean, and Mizpeh, and Joktheel,
39

లాకీషుH3923 బొస్కతుH1218 ఎగ్లోనుH5700

Lachish, and Bozkath, and Eglon,
40

కబ్బోనుH3522 లహ్మాసుH3903 కిత్లిషుH3798 గెదెరోతుH1450

And Cabbon, and Lahmam, and Kithlish,
41

బేత్దాగోనుH1060 నయమాH5279 మక్కేదాH4719 అనునవి, వాటి పల్లెలుH2691 పోగా పదిH6240యారుH8337 పట్టణములుH5892.

And Gederoth, Bethdagon, and Naamah, and Makkedah; sixteen cities with their villages:
42

లిబ్నాH3841 ఎతెరుH6281 ఆషానుH6228 యిప్తాH3316 అష్నాH823 నెసీబుH5334

Libnah, and Ether, and Ashan,
43

కెయీలాH7084 అక్జీబుH392 మారేషాH4762 అనునవి,

And Jiphtah, and Ashnah, and Nezib,
44

వాటి పల్లెలుH2691 పోగా తొమ్మిదిH8672 పట్టణములుH5892. ఎక్రోనుH6138 దాని గ్రామములునుH2691 పల్లెలునుH1323,

And Keilah, and Achzib, and Mareshah; nine cities with their villages:
45

ఎక్రోనుH6138 మొదలుకొనిH4480 సముద్రమువరకుH3220 అష్డోదుH792 ప్రాంతH2691 మంతయుH3605,

Ekron, with her towns and her villages:
46

దాని పట్టణములునుH1323 గ్రామములునుH2691, ఐగుప్తుH4714 ఏటిH5158వరకుH5704 పెద్దH1419 సముద్రముH3220వరకునుH5704 అష్డోదునుH795,

From Ekron even unto the sea, all that lay near Ashdod, with their villages:
47

గాజానుH5804 వాటి ప్రాంతమువరకునుH1366 వాటి గ్రామములునుH2691 పల్లెలునుH1323,

Ashdod with her towns and her villages, Gaza with her towns and her villages, unto the river of Egypt, and the great sea, and the border thereof:
48

మన్య ప్రదేశమందుH2022 షామీరుH8069 యత్తీరుH3492

And in the mountains, Shamir, and Jattir, and Socoh,
49

శోకోH7755 దన్నాH1837 కిర్యత్సన్నాH7158

And Dannah, and Kirjathsannah, which is Debir,
50

అను దెబీరుH1688 అనాబుH6024 ఎష్టెమోH851

And Anab, and Eshtemoh, and Anim,
51

ఆనీముH6044 గోషెనుH1657 హోలోనుH2473 గిలోH1542 అనునవి,

And Goshen, and Holon, and Giloh; eleven cities with their villages:
52

వాటి గ్రామములుH2691 పోగా పదH6240కొండుH259 పట్టణములుH5892.

Arab, and Dumah, and Eshean,
53

ఆరాబుH694 దూమాH1746 ఎషానుH824

And Janum, and Bethtappuah, and Aphekah,
54

యానీముH3241 బేత్తపూయH1054 అఫెకాH664 హుమ్తాH2547 కిర్యతర్బాH7153 అను హెబ్రోనుH2275 సీయోరుH6730 అనునవి, వాటి పల్లెలుH2691 పోగా తొమ్మిదిH8672 పట్టణములుH5892.

And Humtah, and Kirjatharba, which is Hebron, and Zior; nine cities with their villages:
55

మాయోనుH4584 కర్మెలుH3760 జీఫుH2128 యుట్టH3194 యెజ్రెయేలుH3157

Maon, Carmel, and Ziph, and Juttah,
56

యొక్దెయాముH3347 జానోహH2182

And Jezreel, and Jokdeam, and Zanoah,
57

కయీనుH7014 గిబియాH1390 తిమ్నాH8553 అనునవి, వాటి పల్లెలుH2691 పోగా పదిH6235 పట్టణములుH5892.

Cain, Gibeah, and Timnah; ten cities with their villages:
58

హల్హూలుH2478 బేత్సూరుH1049 గెదోరుH1446 మారాతుH4638

Halhul, Bethzur, and Gedor,
59

బేతనోతుH1042 ఎల్తెకోననుH515నవి, వాటి పల్లెలుH2691 పోగా ఆరుH8337 పట్టణములుH5892.

And Maarath, and Bethanoth, and Eltekon; six cities with their villages:
60

కిర్యత్యారీH7154 మనగా కిర్యత్బయలుH7157 రబ్బాH7237 అనునవి, వాటి పల్లెలుH2691 పోగా రెండుH8147 పట్టణములుH5892.

Kirjathbaal, which is Kirjathjearim, and Rabbah; two cities with their villages:
61

అరణ్యమునH4057 బేతరాబాH1026 మిద్దీనుH4081 సెకాకాH5527 నిబ్షానుH5044 యీల్మెలహు ఎన్గెదీH5872 అనునవి,

In the wilderness, Betharabah, Middin, and Secacah,
62

వాటి పల్లెలుH2691 పోగా ఆరుH8337 పట్టణములుH5892.

And Nibshan, and the city of Salt, and Engedi; six cities with their villages.
63

యెరూషలేములోH3389 నివసించినH3427 యెబూసీయులనుH2983 యూదాH3063 వంశస్థులుH1121 తోలిH3423వేయH3201 లేకపోయిరిH3808 గనుక యెబూసీయులుH2983 నేటిH3117వరకుH5704 యెరూషలేములోH3389 యూదాH3063 వంశస్థులH1121యొద్దH854 నివసించుచున్నారుH3427.

As for the Jebusites the inhabitants of Jerusalem, the children of Judah could not drive them out: but the Jebusites dwell with the children of Judah at Jerusalem unto this day.

యెహొషువ అధ్యాయము 16

1

యోసేపుH3130 పుత్రులకుH1121 చీటివలన వచ్చిన వంతుH1486 యెరికోH3405 యెదుట యొర్దానుH3383 దరినుండెనుH3318,

And the lot of the children of Joseph fell from Jordan by Jericho, unto the water of Jericho on the east, to the wilderness that goeth up from Jericho throughout mount Bethel,
2

తూర్పుననున్నH4217 ఆ యెరికోH3405 యేటివెంబడిగా యెరికోH3405నుండిH4480 బేతేలుH1008 మన్యH2022 దేశమువరకు అరణ్యముH4057 వ్యాపించును.

And goeth out from Bethel to Luz, and passeth along unto the borders of Archi to Ataroth,
3

అది బేతేలుH1008 నుండిH4480 లూజువరకుH3870 పోయిH3318 అతారోతుH5852 అర్కీయులH757 సరిహద్దుH1366వరకుH413 సాగిH5674 క్రింది బేత్‌హోరోనుH1032వరకునుH5704 గెజెరుH1507 వరకునుH5704 పడమటివైపుగాH3220 యప్లేతీయులH3311 సరిహద్దుH1366వరకుH413 వ్యాపించెనుH3381. దాని సరిహద్దుH1366 సముద్రమువరకుH3220 సాగెనుH8444.

And goeth down westward to the coast of Japhleti, unto the coast of Bethhoron the nether, and to Gezer: and the goings out thereof are at the sea.
4

అక్కడ యోసేపుH3130 పుత్రులైనH1121 మనష్షేH4519 ఎఫ్రాయిములుH669 స్వాస్థ్యమును పొందిరిH5157.

So the children of Joseph, Manasseh and Ephraim, took their inheritance.
5

ఎఫ్రాయిమీH669యులH1121 సరిహద్దుH1366, అనగా వారి వంశముల చొప్పునH4940 వారికి ఏర్పడినH1961 సరిహద్దుH1366 అతారోతు అద్దారుH5853 నుండి మీది బేత్‌హోరోనుH1032వరకుH5704 తూర్పుగాH4217 వ్యాపించెనుH1961.

And the border of the children of Ephraim according to their families was thus: even the border of their inheritance on the east side was Atarothaddar, unto Bethhoron the upper;
6

వారి సరిహద్దుH1366 మిక్మెతాతుH4366నొద్దనున్న సముద్రముH3220 వరకు పశ్చిమోత్తరముగాH6828 వ్యాపించి ఆ సరిహద్దుH1366 తానాత్షీలో వరకుH8387 తూర్పువైపుగాH6828 చుట్టు తిరిగిH5437 యానోహావరకుH3239 తూర్పునH4217 దాని దాటిH5674

And the border went out toward the sea to Michmethah on the north side; and the border went about eastward unto Taanathshiloh, and passed by it on the east to Janohah;
7

యానోహాH3239నుండిH4480 అతారోతువరకునుH5852 నారాతావరకునుH5292 యెరికోకుH3405 తగిలి యొర్దాను నొద్దH3383 తుదముట్టెనుH3318.

And it went down from Janohah to Ataroth, and to Naarath, and came to Jericho, and went out at Jordan.
8

తప్పూయH8599 మొదలుకొనిH4480 ఆ సరిహద్దుH1366 కానాH7071 యేటివరకుH5158 పశ్చిమముగాH3220 వ్యాపించెనుH1980. అదిH2063 వారి వంశములచొప్పునH4940 ఎఫ్రాయిమీH669యులH1121 గోత్రH4294 స్వాస్థ్యముH5159.

The border went out from Tappuah westward unto the river Kanah; and the goings out thereof were at the sea. This is the inheritance of the tribe of the children of Ephraim by their families.
9

ఎఫ్రాయిమీH669యులకుH1121 అచ్చటచ్చటH3995 ఇయ్యబడినపట్టణములుH5892 పోగా ఆ పట్టణముH5892లన్నియుH3605 వాటి గ్రామములునుH2691 మనష్షీయులH4519 స్వాస్థ్యములోH5159 నుండెను.

And the separate cities for the children of Ephraim were among the inheritance of the children of Manasseh, all the cities with their villages.
10

అయితే గెజెరులోH1507 నివసించినH3427 కనానీయులH3669 దేశమునుH776 వారు స్వాధీనపరుచుH3423కొనలేదుH3808. నేH3117టిH2088వరకుH5704 ఆ కనానీయులుH3669 ఎఫ్రాయిమీయులH669మధ్యH7130 నివసించుచుH3427 పన్నుకట్టుH4522 దాసులైయున్నారుH5647.

And they drave not out the Canaanites that dwelt in Gezer: but the Canaanites dwell among the Ephraimites unto this day, and serve under tribute.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 10

1

ఇటలీG283 పటాలమనబడినG2564 పటాలముG4686లోG1537 శతాధిపతియైనG1543 కొర్నేలీG2883 అనుG3686 భక్తిపరుడొకడుG2152 కైసరయG2542లోG1722 ఉండెనుG2258.

There was a certain man in Caesarea called Cornelius, a centurion of the band called the Italian band,
2

అతడు తనG848 యింటిG3624వారందరిG3956తోకూడG4862 దేవునియందుG2316 భయభక్తులు గలవాడైయుండిG5399, ప్రజలకుG2992 బహుG4183 ధర్మముG1654 చేయుచుG4160 ఎల్లప్పుడునుG1275 దేవునికిG2316 ప్రార్థన చేయువాడుG1189.

A devout man, and one that feared God with all his house, which gave much alms to the people, and prayed to God alway.
3

పగలు ఇంచుమించుG5616 మూడుG1766 గంటలG5610వేళG250 దేవునిG2316 దూతG32 అతనిG846యొద్దకుG4314 వచ్చిG1525–కొర్నేలీG2883, అని పిలుచుటG2036 దర్శనG3705మందుG1722 తేటగాG5320 అతనికి కనబడెనుG1492.

He saw in a vision evidently about the ninth hour of the day an angel of God coming in to him, and saying unto him, Cornelius.
4

అతడుG3588 దూత వైపుG846 తేరి చూచిG816 భయపడి–G1719ప్రభువాG2962, యేG5101మనిG2076 అడిగెనుG2036. అందుకు దూత–నీG4675 ప్రార్థనలునుG4335 నీG4675 ధర్మకార్యములునుG1654 దేవునిG2316 సన్నిధికిG1799 జ్ఞాపకార్థముG3422గాG1519 చేరినవిG305.

And when he looked on him, he was afraid, and said, What is it, Lord? And he said unto him, Thy prayers and thine alms are come up for a memorial before God.
5

ఇప్పుడుG3568 నీవు యొప్పేG2445కుG1519 మనుష్యులనుG435 పంపిG3992, పేతురుG4074 అను మారు పేరుగలG1941 సీమోనునుG4613 పిలిపించుముG3343;

And now send men to Joppa, and call for one Simon, whose surname is Peter:
6

అతడుG3778 సముద్రపుG2281దరిG3844నున్నG2076 సీమోననుG4613 ఒకG5100 చర్మకారునిG1038 యింటG3614 దిగియున్నాడని అతనితో చెప్పెనుG2980.

He lodgeth with one Simon a tanner, whose house is by the sea side: he shall tell thee what thou oughtest to do.
7

అతనితోG2883 మాటలాడినG2980 దూతG32 వెళ్లినG565 పిమ్మటG5613 అతడు తనG848 యింటి పనివారిలోG3610 ఇద్దరినిG1417, తన యొద్ద ఎల్లప్పుడుG4342 కనిపెట్టుకొని యుండువారిలోG846 భక్తిపరుడగుG2152 ఒక సైనికునిG4757 పిలిచిG5455

And when the angel which spake unto Cornelius was departed, he called two of his household servants, and a devout soldier of them that waited on him continually;
8

వారికిG846 ఈ సంగతులన్నియుG537 వివరించిG1834 వారినిG846 యొప్పేG2445కుG1519 పంపెనుG649.

And when he had declared all these things unto them, he sent them to Joppa.
9

మరునాడుG1887 వారుG1565 ప్రయాణమైపోయిG3596 పట్టణమునకుG4172 సమీపించినప్పుడుG1448 పగలు ఇంచుమించుG4012 పండ్రెండుG1623 గంటలకుG5610 పేతురుG4074 ప్రార్థనచేయుటకుG4336 మిద్దెG1430మీదిG1909 కెక్కెనుG305.

On the morrow, as they went on their journey, and drew nigh unto the city, Peter went up upon the housetop to pray about the sixth hour:
10

అతడుG1096 మిక్కిలి ఆకలిగొనిG4361 భోజనముG1089 చేయగోరెనుG2309; ఇంటివారుG1565 సిద్ధము చేయుచుండగాG3903 అతడుG846 పరవశుG1611డైG1968

And he became very hungry, and would have eaten: but while they made ready, he fell into a trance,
11

ఆకాశముG3772 తెరవబడుటయుG455, నాలుగుG5064 చెంగులుG746 పట్టిG1210 దింపబడినG2524 పెద్దG3173 దుప్పటిG3607వంటిG5613 యొకవిధమైనG5100 పాత్రG4632 భూమిG1093మీదికిG1909 దిగివచ్చుటయుG2597 చూచెనుG2334.

And saw heaven opened, and a certain vessel descending unto him, as it had been a great sheet knit at the four corners, and let down to the earth:
12

అందుG3739లోG1722 భూమిG1093యందుండుG3588 సకల విధములైనG3956 చతుష్పాద జంతువులునుG5074, ప్రాకు పురుగులునుG2062, ఆకాశG3772పక్షులునుG4071 ఉండెనుG5225.

Wherein were all manner of fourfooted beasts of the earth, and wild beasts, and creeping things, and fowls of the air.
13

అప్పుడుG2532–పేతురూG4074, నీవు లేచిG450 చంపుకొనిG2380 తినుమనిG5315 ఒక శబ్దG5456మతనిG846కిG4314 వినబడెనుG1096.

And there came a voice to him, Rise, Peter; kill, and eat.
14

అయితేG1161 పేతురుG4074 వద్దుG3365 ప్రభువాG2962, నిషిద్ధమైనదిG2839 అపవిత్రమైనదిG169 ఏదైననుG3956 నేనెన్నడునుG3763 తినలేదనిG5315 చెప్పగాG2036

But Peter said, Not so, Lord; for I have never eaten any thing that is common or unclean.
15

–దేవుడుG2316 పవిత్రము చేసినవాటినిG2511 నీవు నిషిద్ధమైన వాటినిగాG2840 ఎంచవద్దనిG3361 మరలG3825 రెండవ మారుG1208 ఆ శబ్దముG5456 అతనికిG846 వినబడెనుG4314.

And the voice spake unto him again the second time, What God hath cleansed, that call not thou common.
16

G5124లాగుG1096 ముమ్మారుG5151 జరిగెనుG1909. వెంటనేG3825G3588 పాత్రG4632 ఆకాశమునG3772కెత్తబడెనుG353.

This was done thrice: and the vessel was received up again into heaven.
17

పేతురుG4074 తనకు కలిగినG1492 దర్శనG3705మేమైG1498 యుండునోG5101 అని తనలోG1722 తనకుG1438 ఎటుతోచక యుండగాG1280, కొర్నేలిG2883 పంపినG649 మనుష్యులుG435 సీమోనుG4613 ఇల్లుG3614 ఏదని విచారించి తెలిసికొనిG1331, వాకిటG4440 నిలిచిG1286 యింటివారిని పిలిచిG5455

Now while Peter doubted in himself what this vision which he had seen should mean, behold, the men which were sent from Cornelius had made enquiry for Simon's house, and stood before the gate,
18

–పేతురుG4074 అను మారుపేరుగలG1941 సీమోనుG4613 ఇక్కడG1759 దిగియున్నాడాG3579? అని అడిగిరిG4441

And called, and asked whether Simon, which was surnamed Peter, were lodged there.
19

పేతురుG4074G3588 దర్శనమునుG3705గూర్చిG4012 యోచించుG1760చుండగాG1161 ఆత్మG4151–ఇదిగోG2400 ముగ్గురుG5140 మనుష్యులుG435 నిన్నుG4571 వెదకుచున్నారుG2212.

While Peter thought on the vision, the Spirit said unto him, Behold, three men seek thee.
20

నీవు లేచిG450 క్రిందికిదిగిG2597, సందేహింG1252పకG3367 వారిG846తోG4862 కూడ వెళ్లుముG4198; నేనుG1473 వారినిG846 పంపియున్నాననిG649 అతనితోG846 చెప్పెనుG2036.

Arise therefore, and get thee down, and go with them, doubting nothing: for I have sent them.
21

పేతురుG4074G3588 మనుష్యులG435యొద్దకుG4314 దిగిG2597 వచ్చి–ఇదిగోG2400 మీరు వెదకుG2212వాడనుG3739 నేనేG1473; మీరు వచ్చినG3918 కారణG156మేమనిG5101 అడిగెనుG2036.

Then Peter went down to the men which were sent unto him from Cornelius; and said, Behold, I am he whom ye seek: what is the cause wherefore ye are come?
22

అందుకుG1161 వారుG3588–నీతిG1342మంతుడునుG435, దేవునికిG2316 భయపడువాడునుG5399, యూదG2453 జనుG1484లందరిG3650వలనG5259 మంచిపేరు పొందినవాడునైనG3140 శతాధిపతియగుG1543 కొర్నేలి యనుG2883 ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్నుG4571 తనG848 యింటిG3624కిG1519 పిలువనంపించిG3343 నీవుG4675 చెప్పుG3844 మాటలుG4487 వినవలెననిG191 పరిశుద్ధG40 దూతG32వలనG5259 బోధింపబడెననిG5537 చెప్పిరి; అప్పుడుG3767 అతడు వారినిG846 లోపలికి పిలిచిG1528 ఆతిథ్యమిచ్చెనుG3579.

And they said, Cornelius the centurion, a just man, and one that feareth God, and of good report among all the nation of the Jews, was warned from God by an holy angel to send for thee into his house, and to hear words of thee.
23

మరునాడుG1887 అతడు లేచి, వారిG846తోకూడG4862 బయలుదేరెనుG1831; యొప్పేG2445వారైనG575 కొందరుG5100 సహోదరులునుG80 వారితోకూడG846 వెళ్లిరిG4905.

Then called he them in, and lodged them. And on the morrow Peter went away with them, and certain brethren from Joppa accompanied him.
24

మరునాడుG1887 వారు కైసరయG2542లోG1519 ప్రవేశించిరిG1525. అప్పుడుG1161 కొర్నేలిG2883 తనG848 బంధువులనుG4773 ముఖ్యG316 స్నేహితులనుG5384 పిలిపించిG4779 వారిG846కొరకుG2258 కనిపెట్టుకొని యుండెనుG4328.

And the morrow after they entered into Caesarea. And Cornelius waited for them, and had called together his kinsmen and near friends.
25

పేతురుG4074 లోపలికి రాగాG1525 కొర్నేలిG2883 అతనినిG846 ఎదుర్కొనిG4876 అతని పాదములG4228మీదG1909 పడిG4098 నమస్కారము చేసెనుG4352.

And as Peter was coming in, Cornelius met him, and fell down at his feet, and worshipped him.
26

అందుకుG1161 పేతురుG4074–నీవు లేచి నిలువుముG450, నేనుకూడG2504 నరుడనేG444 అని చెప్పిG3004 అతనిG846 లేవనెత్తిG1453

But Peter took him up, saying, Stand up; I myself also am a man.
27

అతనిG846తోG4962 మాటలాడుచు లోపలికి వచ్చిG1525, అనేకులుG4183 కూడియుండుటG4905 చూచెనుG2147.

And as he talked with him, he went in, and found many that were come together.
28

అప్పుడతడు–అన్యజాతివానిG246తో సహవాసము చేయుటయైననుG2853, అట్టివానిని ముట్టుకొనుటయైననుG4334 యూదునికిG2453 ధర్మముకాదనిG111 మీకుG5210 తెలియునుG1987. అయితేG2532G3367 మనుష్యుడునుG444 నిషేధింపదగినవాడనియైననుG2839 అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.

And he said unto them, Ye know how that it is an unlawful thing for a man that is a Jew to keep company, or come unto one of another nation; but God hath shewed me that I should not call any man common or unclean.
29

కాబట్టిG1352 నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పకG369 వచ్చితినిG2064 గనుకG3767, ఎందుG5101నిమిత్తముG3056 నన్నుG3165 పిలువ నంపితిరోG3343 దానినిగూర్చి అడుగుచున్నాననిG4441 వారితో చెప్పెను.

Therefore came I unto you without gainsaying, as soon as I was sent for: I ask therefore for what intent ye have sent for me?
30

అందుకుG2532 కొర్నేలిG2883–నాలుగుG5067 దినములG2250 క్రిందటG575 పగలు మూడుG1766గంటలుG5610 మొదలుకొనిG3588 యీG5026 వేళG5610వరకుG3360 నేనుG3450 ఇంటG3624 ప్రార్థన చేయుచుండగాG4336 ప్రకాశమానమైనG2986 వస్త్రములుG2066 ధరించినG1722 వాడొకడుG435 నాG3450 యెదుట నిలిచిG1799

And Cornelius said, Four days ago I was fasting until this hour; and at the ninth hour I prayed in my house, and, behold, a man stood before me in bright clothing,
31

–కొర్నేలీG2883, నీG4675 ప్రార్థనG4335 వినబడెనుG1522; నీG4675 ధర్మకార్యములుG1654 దేవునిG2316 సముఖమందుG1799 జ్ఞాపకముంచబడియున్నవిG3415 గనుకG3767 నీవు యొప్పేG2445కుG1519 వర్తమానము పంపిG3992

And said, Cornelius, thy prayer is heard, and thine alms are had in remembrance in the sight of God.
32

పేతురుG4074 అను మారుపేరుగలG1941 సీమోనునుG4613 పిలిపించుముG3333; అతడుG3778 సముద్రపు దరిG2281నున్నG3844 చర్మకారుడైనG1038 సీమోనుG4613 ఇంటG3614 దిగియున్నాడనిG3579 నాతోG4671 చెప్పెనుG2980.

Send therefore to Joppa, and call hither Simon, whose surname is Peter; he is lodged in the house of one Simon a tanner by the sea side: who, when he cometh, shall speak unto thee.
33

వెంటనేG1824 నిన్నుG4571 పిలిపించితినిG3992; నీవుG4771 వచ్చినదిG3854 మంచిదిG2573. ప్రభువుG2962 నీకుG4671 ఆజ్ఞాపించినG4367వన్నియుG3956 వినుటకైG191 యిప్పుడుG3568 మేమందరముG3956 దేవునిG2316 యెదుటG1799 ఇక్కడG2249 కూడియున్నామనిG3918 చెప్పెనుG5346. అందుకుG1161 పేతురుG4074 నోరుG4750తెరచిG455 ఇట్లనెనుG2036

Immediately therefore I sent to thee; and thou hast well done that thou art come. Now therefore are we all here present before God, to hear all things that are commanded thee of God.
34

–దేవుడుG2316 పక్షపాతిG4381 కాడనిG3756 నిజముగాG225 గ్రహించియున్నానుG2638.

Then Peter opened his mouth, and said, Of a truth I perceive that God is no respecter of persons:
35

ప్రతిG3956 జనముG1484లోనుG1722 ఆయనకుG846 భయపడిG5399 నీతిగాG1343 నడుచుకొనువానినిG2038 ఆయనG846 అంగీకరించునుG1184.

But in every nation he that feareth him, and worketh righteousness, is accepted with him.
36

యేసుG2424క్రీస్తుG5547 అందరికిG3956 ప్రభువుG2962. ఆయనద్వారాG1223 దేవుడుG2316 సమాధానకరమైనG1515 సువార్తను ప్రకటించిG2097 ఇశ్రాయేలీG2474యులకుG5207 పంపినG1096 వర్తమానముG4487 మీరెG5210రుగుదురుG1492.

The word which God sent unto the children of Israel, preaching peace by Jesus Christ: (he is Lord of all:)
37

యోహానుG2491 బాప్తిస్మముG908 ప్రకటించినG2784 తరువాతG3326 గలిలయG1056మొదలుకొనిG756 యూదయG2449 యందంG2596తటG3650 ప్రసిద్ధమైనG1096 సంగతి మీకుG5210 తెలియునుG1492

That word, I say, ye know, which was published throughout all Judaea, and began from Galilee, after the baptism which John preached;
38

అదేదనగాG5613 దేవుడుG2316 నజరేయుడైనG3478 యేసునుG2424 పరిశుద్ధాG40త్మతోనుG4151 శక్తితోనుG1411 అభిషేకించెననునదియేG5548. దేవుడాG2316యనకుG846 తోడైయుండెనుG2258 గనుకG3754 ఆయనG3739 మేలుచేయుచుG2109, అపవాదిG1228చేతG5259 పీడింపబడినG2616 వారినందరినిG3956 స్వస్థపరచుచుG2390 సంచరించుచుండెనుG1330.

How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power: who went about doing good, and healing all that were oppressed of the devil; for God was with him.
39

ఆయన యూదులG2453దేశG5561మందునుG1722 యెరూషలేముG2419నందునుG1722 చేసినG4160వాటికన్నిటికినిG3956 మేముG2249 సాక్షులముG3144. ఆయననుG3739 వారు మ్రానుG3586G1909 వ్రేలాడదీసిG2910 చంపిరిG337.

And we are witnesses of all things which he did both in the land of the Jews, and in Jerusalem; whom they slew and hanged on a tree:
40

దేవుడాG2316యననుG5126 మూడవG5154 దినమునG2250 లేపిG1453

Him God raised up the third day, and shewed him openly;
41

ప్రజలG2992కందరికిG3956 కాకG3756 దేవునిG2316చేతG5259 ముందుగాG4401 ఏర్పరచబడిన సాక్షులకేG3144, అనగా ఆయనG846 మృతులG3498లోనుండిG1537 లేచినG450 తరువాత ఆయనG846తోG4844 కూడ అన్నG4906పానములు పుచ్చుకొనినG3748 మాకేG225, ఆయనG846 ప్రత్యక్షముగాG1325 కనబడునట్లుG1096 అనుగ్రహించెనుG1717.

Not to all the people, but unto witnesses chosen before of God, even to us, who did eat and drink with him after he rose from the dead.
42

ఇదియుగాకG2532 దేవుడుG2316 సజీవులకునుG2198 మృతులకునుG3498 న్యాయాధిపతినిగాG2923 నియమించినG3724 వాడుG846 ఈయనేG846 అనిG2076 ప్రజలకుG2992 ప్రకటించిG2784 దృఢసాక్ష్యమియ్యవలెననిG1263 మాకుG2254 ఆజ్ఞాపించెనుG3853.

And he commanded us to preach unto the people, and to testify that it is he which was ordained of God to be the Judge of quick and dead.
43

ఆయనG846యందుG1519 విశ్వాసముంచుG4100వాడెవడోG3956 వాడు ఆయనG846 నామముG3686 మూలముగాG1223 పాపG266క్షమాపణG859 పొందుననిG2983 ప్రవక్తG3140లందరుG3956 ఆయననుగూర్చిG5129 సాక్ష్య మిచ్చుచున్నారనెనుG4396.

To him give all the prophets witness, that through his name whosoever believeth in him shall receive remission of sins.
44

పేతురుG4074G5023 మాటలుG4487 ఇంకG2089 చెప్పుచుండగాG2980 అతని బోధG3056 విన్నవాG191రందరిG3956మీదికిG1909 పరిశుద్ధాG40త్మG4151 దిగెనుG1968.

While Peter yet spake these words, the Holy Ghost fell on all them which heard the word.
45

సున్నతి పొందినవారిలో పేతురుG4074తోకూడ వచ్చినG905 విశ్వాసులందరు, పరిశుద్ధాG40త్మG4151 వరముG1431 అన్యజనులG1484మీద G1909 సయితముG2532 కుమ్మరింపబడుటG1632 చూచి విభ్రాంతినొందిరిG1839.

And they of the circumcision which believed were astonished, as many as came with Peter, because that on the Gentiles also was poured out the gift of the Holy Ghost.
46

ఏలయనగాG1063 వారుG846 భాషలతోG1100 మాటలాడుచుG2980 దేవునిG2316 ఘనపరచుచుండగాG3170 వినిరిG191.

For they heard them speak with tongues, and magnify God. Then answered Peter,
47

అందుకు పేతురు–మనG2249వలెG2531 పరిశుద్ధాG40త్మనుG4151 పొందినG2983 వీరుG3748 బాప్తిస్మము పొందG907కుండG3361 ఎవడైననుG5100 నీళ్లకుG5204 ఆటంకముG2967 చేయగలడాG1410 అని చెప్పి

Can any man forbid water, that these should not be baptized, which have received the Holy Ghost as well as we?
48

యేసుG2424 క్రీస్తుG5547 నామG3686మందుG1722 వారుG846 బాప్తిస్మము పొందవలెననిG907 ఆజ్ఞాపించెనుG4367. తరువాత కొన్నిG5100 దినములుG2250 తమయొద్ద ఉండుమనిG1961 వారతనిG846 వేడుకొనిరిG2065.

And he commanded them to be baptized in the name of the Lord. Then prayed they him to tarry certain days.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.