Day 89
Day 90 : యెహొషువ 11-13 & అపొస్తలుల కార్యములు 9
Day 91

యెహొషువ అధ్యాయము 11

1

హాసోరుH2674 రాజైనH4428 యాబీనుH2985 జరిగినవాటినిగూర్చిH1961 వినిH8085 మాదోనుH4068రాజైనH4428 యోబాబుకునుH3103 షిమ్రోనుH8110 రాజుకునుH4428 అక్షాపుH407 రాజుకునుH4428

And it came to pass, when Jabin king of Hazor had heard those things, that he sent to Jobab king of Madon, and to the king of Shimron, and to the king of Achshaph,
2

ఉత్తరH6828దిక్కునH4480నున్నH834 మన్యH2022దేశములోనుH776 కిన్నెరెతుH3672 దక్షిణH5045దిక్కుననున్న అరాబాలోను షెఫేలాలోను పడమటH3220నున్నH4480 దోరుH1756 మన్యముH2022లోనుH4480 ఉన్న రాజులకునుH4428

And to the kings that were on the north of the mountains, and of the plains south of Chinneroth, and in the valley, and in the borders of Dor on the west,
3

తూర్పుH4217 పడమటిH3220 దిక్కులయందలిH4480 కనానీయులకునుH3669 అమోరీయులకునుH567 హిత్తీయులకునుH2850 పెరిజ్జీయులకునుH6522 మన్యములోనున్నH2022 యెబూసీయులకునుH2983 మిస్పాH4709 దేశమందలిH776 హెర్మోనుH2768 దిగువనుండుH8478 హివ్వీయులకునుH2340 వర్తమానము పంపగాH7971

And to the Canaanite on the east and on the west, and to the Amorite, and the Hittite, and the Perizzite, and the Jebusite in the mountains, and to the Hivite under Hermon in the land of Mizpeh.
4

వారుH1992 సముద్రH3220తీరమందలిH8193 యిసుకH2344రేణువులంత విస్తారముగాH7227నున్నH834 తమ సైనికులH4264నందరినిH3605 సమకూర్చుకొనిH7230, విస్తారమైనH7227 గుఱ్ఱములతోనుH5483 రథములతోనుH7393 బయలుదేరిరిH3318.

And they went out, they and all their hosts with them, much people, even as the sand that is upon the sea shore in multitude, with horses and chariots very many.
5

H428 రాజుH4428లందరుH3605 కూడుకొనిH3259 ఇశ్రాయేలీయుH3478లతోH5973 యుద్ధము చేయుటకుH3898 మేరోముH4792 నీళ్లH4325యొద్దకుH413 వచ్చిH935 దిగగాH2583

And when all these kings were met together, they came and pitched together at the waters of Merom, to fight against Israel.
6

యెహోవాH3068–వారికి భయH3372పడకుముH408, రేపుH4279H2063 వేళకుH6256 ఇశ్రాయేలీయులH3478 చేత సంహరింపబడినH2491 వారినిగా నేనుH595 వారినందరినిH3605 అప్పగించెదనుH5414. నీవు వారి గుఱ్ఱములH5483 గుదికాలి నరమును తెగకోసిH6131 వారి రథములనుH4818 అగ్నిచేతH784 కాల్చుదువనిH8313 యెహోషువH3091తోH413 సెలవిచ్చెనుH559.

And the LORD said unto Joshua, Be not afraid because of them: for to morrow about this time will I deliver them up all slain before Israel: thou shalt hough their horses, and burn their chariots with fire.
7

కాబట్టి యెహోషువయుH3091 అతనితో కూడH5973నున్న యోధుH4421లందరునుH3605 హఠాత్తుగాH6597 మేరోముH4792 నీళ్లH4325 యొద్దకుH5921 వారిమీదికిH5921 వచ్చిH935 వారిమీద పడగాH5307

So Joshua came, and all the people of war with him, against them by the waters of Merom suddenly; and they fell upon them.
8

యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 చేతికిH3027 వారిని అప్పగించెనుH5414. వీరు వారిని హతముచేసిH5221 మహాH7227సీదోనుH6721వరకునుH5704 మిశ్రేపొత్మాయిముH4956 వరకునుH5704 తూర్పువైపునH4217 మిస్పేH4708 లోయH1237వరకునుH5704 వారిని తరిమిH7291 నిH1115శ్శేషముగాH8300 చంపిరిH5221.

And the LORD delivered them into the hand of Israel, who smote them, and chased them unto great Zidon, and unto Misrephothmaim, and unto the valley of Mizpeh eastward; and they smote them, until they left them none remaining.
9

యెహోవాH3068 యెహోషువH3091తోH413 సెలవిచ్చిH559నట్లుH834 అతడు వారికి చేసెనుH6213. అతడు వారి గుఱ్ఱములH5483 గుదికాలి నరమును తెగకోసిH6131 వారి రథములనుH4818 అగ్నితోH784 కాల్చివేసెనుH8313.

And Joshua did unto them as the LORD bade him: he houghed their horses, and burnt their chariots with fire.
10

H1931 కాలమునH6256 యెహోషువH3091 వెనుకకు తిరిగిH7725 హాసోరునుH2674 పట్టుకొనిH3920 దాని రాజునుH4428 కత్తిH2719వాతను హతము చేసెనుH5221. పూర్వముH6440 హాసోరుH2674H428 సమస్తH3605రాజ్యములకుH4467 ప్రధానముH7218.

And Joshua at that time turned back, and took Hazor, and smote the king thereof with the sword: for Hazor beforetime was the head of all those kingdoms.
11

ఇశ్రాయేలీయులుH3478 దానిలోనున్నH834 ప్రతిH3605 వానినిH5315 కత్తిH2719వాతనుH6310 హతముచేసిరిH5221. ఎవరునుH3605 తప్పించుH3498కొనకుండH3808 యెహోషువH3091 వారినందరినిH3605 నిర్మూలము చేసెనుH2763. అతడు హాసోరునుH2674 అగ్నితోH784 కాల్చివేసెనుH8313.

And they smote all the souls that were therein with the edge of the sword, utterly destroying them: there was not any left to breathe: and he burnt Hazor with fire.
12

యెహోషువH3091H428 రాజులH4428నందరినిH3605 హతముచేసిH5221 వారి పట్టణములనుH5892 పట్టుకొనిH3920 కొల్లబెట్టెను; యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 అతడు వారిని నిర్మూలము చేసెనుH2763.

And all the cities of those kings, and all the kings of them, did Joshua take, and smote them with the edge of the sword, and he utterly destroyed them, as Moses the servant of the LORD commanded.
13

అయితే యెహోషువH3091 హాసోరునుH2674 కాల్చివేసెనుH8313గాని మెట్టలH8510మీదH5921 కట్టబడియున్నH5975 పట్టణములనుH5892 ఇశ్రాయేలీయులుH3478 కాల్చివేయH8313లేదుH3808.

But as for the cities that stood still in their strength, Israel burned none of them, save Hazor only; that did Joshua burn.
14

H428 పట్టణములH5892 సంబంధమైన కొల్లసొమ్మునుH7998 పశువులనుH929 ఇశ్రాయేలీH3478యులుH1121 దోచుకొనిరిH962. నరులలోH7535 ఒకనినిH120 విడువకుండ అందరినిH3605 నశింపజేయుH8045వరకుH5704 కత్తిH2719వాతనుH6310 హతము చేయుచుH5221 వచ్చిరి.

And all the spoil of these cities, and the cattle, the children of Israel took for a prey unto themselves; but every man they smote with the edge of the sword, until they had destroyed them, neither left they any to breathe.
15

యెహోవాH3068 తన సేవకుడైనH5650 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 మోషేH4872 యెహోషువకుH3091 ఆజ్ఞాపించెనుH6680, యెహోషువH3091 ఆలాగేH3651 చేసెనుH6213. యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 వాటన్నిటిలోH3605 నొకటియుH1697 అతడు చేయక విడువH5493లేదుH3808.

As the LORD commanded Moses his servant, so did Moses command Joshua, and so did Joshua; he left nothing undone of all that the LORD commanded Moses.
16

యెహోషువH3091 శేయీరుకుH8165 పోవుH5927 హాలాకుH2510 కొండH2022 మొదలుకొనిH4480

So Joshua took all that land, the hills, and all the south country, and all the land of Goshen, and the valley, and the plain, and the mountain of Israel, and the valley of the same;
17

లెబానోనుH3844 లోయలోH1237 హెర్మోనుH2768 కొండH2022 దిగువనున్నH8478 బయల్గాదుH1171వరకుH5704 ఆ దేశH776మంతటినిH3605, అనగా మన్యమునుH2022 దక్షిణH5045దేశH776మంతటినిH3605 గోషేనుH1657దేశH776మంతటినిH3605 షెఫేలాప్రదేశమునుH776 మైదానమునుH6160 ఇశ్రాయేలుH3478 కొండలనుH2022 వాటి లోయలనుH8219 వాటి రాజుH4428లనందరినిH3605 పట్టుకొనిH3947 వారిని కొట్టిH5221చంపెనుH4191.

Even from the mount Halak, that goeth up to Seir, even unto Baalgad in the valley of Lebanon under mount Hermon: and all their kings he took, and smote them, and slew them.
18

బహుH7227దినములుH3117 యెహోషువH3091H428 రాజుH4428లందరిH3605తోH854 యుద్ధముH4421 చేసెనుH6213. గిబియోనుH1391 నివాసులైనH3427 హివ్వీయులుH2340గాకH1115

Joshua made war a long time with all those kings.
19

ఇశ్రాయేలీH3478యులH1121తోH413 సంధిచేసినH7999 పట్టణముH5892 మరి ఏదియుH1961లేదుH3808. ఆ పట్టణముH5892లన్నిటినిH3605 వారు యుద్ధములోH4421 పట్టుకొనిరిH3947.

There was not a city that made peace with the children of Israel, save the Hivites the inhabitants of Gibeon: all other they took in battle.
20

వారిని నిర్మూలము చేయుH2763డనిH4616 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించినట్లుH834 ఇశ్రాయేలీయులుH3478 కనికరింH8467పకH1115 వారిని నాశనముచేయుH8045 నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతోH3478 యుద్ధముH4421 చేయుటకు వచ్చునట్లుH7125 యెహోవాH3068 వారి హృదయములనుH3820 కఠినపరచిH2388యుండెనుH1961.

For it was of the LORD to harden their hearts, that they should come against Israel in battle, that he might destroy them utterly, and that they might have no favour, but that he might destroy them, as the LORD commanded Moses.
21

H1931 కాలమునH6256 యెహోషువH3091 వచ్చిH935 మన్యH2022దేశములోనుH, అనగా హెబ్రోనుH2275లోనుH4480 దెబీరుH1688లోనుH4480 అనాబుH6024లోనుH4480 యూదాH3063 మన్యముH2022లన్నిటిH3605లోనుH4480 ఇశ్రాయేలీయులH3478 మన్యH2022 ప్రదేశముH776లన్నిటిH3605లోనుH4480 ఉన్న అనాకీయులనుH6062 నాశనము చేసెనుH2763. యెహోషువH3091 వారినిH5973 వారి పట్టణములనుH5892 నిర్మూలము చేసెనుH2763.

And at that time came Joshua, and cut off the Anakims from the mountains, from Hebron, from Debir, from Anab, and from all the mountains of Judah, and from all the mountains of Israel: Joshua destroyed them utterly with their cities.
22

ఇశ్రాయేలీH3478యులH1121 దేశమందుH776 అనాకీయులలోH6062 ఎవడును మిగిలియుండH3498లేదుH3808; గాజాలోనుH5804 గాతులోనుH1661 అష్డోదులోనుH795 మాత్రమేH7535 కొందరు మిగిలియుండిరిH3498.

There was none of the Anakims left in the land of the children of Israel: only in Gaza, in Gath, and in Ashdod, there remained.
23

యెహోవాH3068 మోషేH4872తోH413 చెప్పినట్లుH834 యెహోషువH3091 దేశH776మంతటినిH3605 పట్టుకొనెనుH3947. యెహోషువH3091 వారి గోత్రములచొప్పునH7626 ఇశ్రాయేలీయులకుH3478 స్వాస్థ్యముగాH5159 దాని నప్పగించెనుH5414. అప్పుడు యుద్ధముH4421లేకుండH4480 దేశముH776 సుభిక్షముగా నుండెనుH8252.

So Joshua took the whole land, according to all that the LORD said unto Moses; and Joshua gave it for an inheritance unto Israel according to their divisions by their tribes. And the land rested from war.

యెహొషువ అధ్యాయము 12

1

ఇశ్రాయేలీH3478యులుH1121 యొర్దానుకుH3383 తూర్పుగాH4217 అవతలనున్నH5676 అర్నోనుH769లోయH1237 మొదలుకొనిH4480 హెర్మోనుH2768 కొండH2022 వరకుH5704 తూర్పునందలిH4217 మైదానH6160మంతటిలోH3605 హతముచేసిH5221 వారి దేశములనుH776 స్వాధీనపరచుకొనినH3423 రాజులుH4428 ఎవరనగాH428

Now these are the kings of the land, which the children of Israel smote, and possessed their land on the other side Jordan toward the rising of the sun, from the river Arnon unto mount Hermon, and all the plain on the east:
2

అమోరీయులH567 రాజైనH4428 సీహోనుH5511 అతడు హెష్బోనులోH2809 నివసించిH3427, అర్నోనుH769 ఏటిH5158 తీరముH8193 నందలి అరోయేరుH6177నుండిH4480, అనగా ఆ యేటిH5158లోయ నడుమH8432నుండిH4480 గిలాదుH1568 అర్ధభాగమునుH2677 అమ్మోనీH5983యులకుH1121 సరిహద్దుగానున్నH1366 యబ్బోకుH2999 ఏటిH5158 లోయవరకునుH5704, తూర్పుH4217 దిక్కున కిన్నెరెతుH3672 సముద్రముH3220వరకునుH5704, తూర్పు దిక్కునH4217 బెత్యేషిమోతుH1020 మార్గమునH1870 ఉప్పుH4417 సముద్రముగాH3220 నున్న

Sihon king of the Amorites, who dwelt in Heshbon, and ruled from Aroer, which is upon the bank of the river Arnon, and from the middle of the river, and from half Gilead, even unto the river Jabbok, which is the border of the children of Ammon;
3

అరాబా సముద్రముH3220వరకునుH5704, దక్షిణH8486దిక్కునH4480 పిస్గాకొండచరియలH798 దిగువనున్నH8478 మైదానముH6160 వరకునుH5704 ఏలినవాడుH4910.

And from the plain to the sea of Chinneroth on the east, and unto the sea of the plain, even the salt sea on the east, the way to Bethjeshimoth; and from the south, under Ashdothpisgah:
4

ఇశ్రాయేలీH3478యులుH1121 బాషానుH1316రాజైనH4428 ఓగుH5747దేశమునుH776 పట్టుకొనిరిH3920. అతడు రెఫాయీయులH7497 శేషములోH3499 నొకడు. అతడు అష్తారోతులోనుH6252 ఎద్రెయిలోనుH154 నివసించిH3427 గెషూరీయులH1651 యొక్కయు మాయకాతీయులH4602 యొక్కయు సరిహద్దుH1366వరకుH5704 బాషానుH1316 అంతటిలోనుH3605 సల్కాలోనుH5548

And the coast of Og king of Bashan, which was of the remnant of the giants, that dwelt at Ashtaroth and at Edrei,
5

హెర్మోనులోనుH2768 హెష్బోనుH2809రాజైనH4428 సీహోనుH5511 సరిహద్దుH1366 వరకుH5704 గిలాదుH1568 అర్దభాగములోనుH2677 రాజ్యమేలినవాడుH4910.

And reigned in mount Hermon, and in Salcah, and in all Bashan, unto the border of the Geshurites and the Maachathites, and half Gilead, the border of Sihon king of Heshbon.
6

యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేయుH4872 ఇశ్రాయేలీH3478యులునుH1121 వారిని హతముచేసిH5221, యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 రూబేనీయులకునుH7206 గాదీయులకునుH1425 మనష్షేH4519 అర్ధH2677గోత్రపుH7626 వారికిని స్వాస్థ్యముగాH3425 దాని నిచ్చెనుH5414.

Them did Moses the servant of the LORD and the children of Israel smite: and Moses the servant of the LORD gave it for a possession unto the Reubenites, and the Gadites, and the half tribe of Manasseh.
7

యొర్దానుకుH3383 అవతలH5676, అనగా పడమటిదిక్కునH3220 లెబానోనుH3844 లోయలోనిH1237 బయల్గాదుH1171 మొదలుకొనిH4480 శేయీరుH8165 వరకుH5704నుండు హాలాకుH2510 కొండH2022 వరకుH5704 యెహోషువయుH3091 ఇశ్రాయేలీయులునుH3478 జయించిన దేశపుH776రాజులుH4428 వీరుH428. యెహోషువH3091 దానిని ఇశ్రాయేలీయులకుH3478 వారి గోత్రములH7626 వారి చొప్పున స్వాస్థ్యముగాH3425 ఇచ్చెనుH5414.

And these are the kings of the country which Joshua and the children of Israel smote on this side Jordan on the west, from Baalgad in the valley of Lebanon even unto the mount Halak, that goeth up to Seir; which Joshua gave unto the tribes of Israel for a possession according to their divisions;
8

మన్యములోనుH2022 లోయలోనుH8219 షెఫేలాప్రదేశములోనుH6160 చరియలప్రదేశములలోనుH794 అరణ్యములోనుH4057 దక్షిణH5045 దేశములోను ఉండిన హిత్తీయులుH2850 అమోరీయులుH567 కనానీయులుH3669 పెరిజ్జీయులుH6522 హివ్వీయులుH2340 యెబూసీయులనుH2983 వారి రాజులనుH4428 ఇశ్రాయేలీయులుH3478 పట్టుకొనిరిH3920. వారెవరనగా యెరికోH3405 రాజుH4428

In the mountains, and in the valleys, and in the plains, and in the springs, and in the wilderness, and in the south country; the Hittites, the Amorites, and the Canaanites, the Perizzites, the Hivites, and the Jebusites:
9

బేతేలుH1008నొద్దH6654నున్నH834 హాయిH5857 రాజుH4428, యెరూషలేముH3389రాజుH4428,

The king of Jericho, one; the king of Ai, which is beside Bethel, one;
10

హెబ్రోనుH2275 రాజుH4428, యర్మూతుH3412 రాజుH4428,

The king of Jerusalem, one; the king of Hebron, one;
11

లాకీషుH3923 రాజుH4428, ఎగ్లోనుH5700 రాజుH4428,

The king of Jarmuth, one; the king of Lachish, one;
12

గెజెరుH1507 రాజుH4428, దెబీరుH1688 రాజుH4428,

The king of Eglon, one; the king of Gezer, one;
13

గెదెరుH1445 రాజుH4428, హోర్మాH2767 రాజుH4428,

The king of Debir, one; the king of Geder, one;
14

అరాదుH6166 రాజుH4428, లిబ్నాH3841 రాజుH4428,

The king of Hormah, one; the king of Arad, one;
15

అదుల్లాముH5725 రాజుH4428, మక్కేదాH4719 రాజుH4428,

The king of Libnah, one; the king of Adullam, one;
16

బేతేలుH1008 రాజుH4428, తప్పూయH8599 రాజుH4428,

The king of Makkedah, one; the king of Bethel, one;
17

హెపెరుH2660 రాజుH4428, ఆఫెకుH663 రాజుH4428,

The king of Tappuah, one; the king of Hepher, one;
18

లష్షారోనుH8289 రాజుH4428, మాదోనుH4068 రాజుH4428,

The king of Aphek, one; the king of Lasharon, one;
19

హాసోరుH2674 రాజుH4428, షిమ్రోన్మెరోనుH8112 రాజుH4428,

The king of Madon, one; the king of Hazor, one;
20

అక్షాపుH407 రాజుH4428, తానాకుH8590 రాజుH4428,

The king of Shimronmeron, one; the king of Achshaph, one;
21

మెగిద్దోH4023 రాజుH4428, కెదెషుH6943 రాజుH4428.

The king of Taanach, one; the king of Megiddo, one;
22

కర్మెలులొH3760 యొక్నెయాముH3362 రాజుH4428, దోరుH1756 మెట్టలలోH5299 దోరుH1756 రాజుH4428,

The king of Kedesh, one; the king of Jokneam of Carmel, one;
23

గిల్గాలులోనిH1537 గోయీయులH1471 రాజుH4428, తిర్సాH8656 రాజుH4428,

The king of Dor in the coast of Dor, one; the king of the nations of Gilgal, one;
24

ఆ రాజుH4428లందరిH3605 సంఖ్య ముప్పదిH7970 యొకటిH259.

The king of Tirzah, one: all the kings thirty and one.

యెహొషువ అధ్యాయము 13

1

యెహోషువH3091 బహుదినములుH3117 గడచినH935 వృద్ధుడుకాగాH2204యెహోవాH3068 అతనికిH413 ఈలాగు సెలవిచ్చెనుH559–నీవుH859 బహు దినములుH3117 గడచినH935 వృద్ధుడవుH2204. స్వాధీనపరచుకొనుటకుH3423 అతిH3966విస్తారమైనH7235 దేశముH776 ఇంక మిగిలియున్నదిH7604.

Now Joshua was old and stricken in years; and the LORD said unto him, Thou art old and stricken in years, and there remaineth yet very much land to be possessed.
2

మిగిలినH7604 దేశముH776 ఏదనగాH2063, ఫిలిష్తీయులH6430 ప్రదేశముH1552లన్నియుH3605, గెషూరీయులH1651 దేశమంతయుH3605, ఐగుప్తునకుH4714 తూర్పుననున్నH4217 షీహోరుH7883 మొదలుకొనిH4480

This is the land that yet remaineth: all the borders of the Philistines, and all Geshuri,
3

కనానీయులవనిH3669 యెంచబడినH2803 ఉత్తరదిక్కునH6828 ఎక్రోనీయులH6138 సరిహద్దుH1366వరకునుH5704 ఫిలిష్తీయులH6430 అయిదుగురుH2568 సర్దారులకుH5633 చేరిన గాజీయులయొక్కయుH5841 అష్డోదీయులయొక్కయుH796 అష్కెలోనీయులయొక్కయుH832 గాతీయులH1663 యొక్కయు ఎక్రోనీయులయొక్కయుH6139 దేశమునుH776

From Sihor, which is before Egypt, even unto the borders of Ekron northward, which is counted to the Canaanite: five lords of the Philistines; the Gazathites, and the Ashdothites, the Eshkalonites, the Gittites, and the Ekronites; also the Avites:
4

దక్షిణH8486దిక్కునH4480 ఆవీయులH5757 దేశమునుH776 కనానీయులH3669 దేశH776మంతయుH3605, సీదోనీయులదైనH6722 మేరాH4632 మొదలుకొనిH4480 ఆఫెకుH663 వరకున్నH5704 అమోరీయులH567 సరిహద్దుH1366వరకునుH5704

From the south, all the land of the Canaanites, and Mearah that is beside the Sidonians, unto Aphek, to the borders of the Amorites:
5

గిబ్లీయులH1382 దేశమునుH776, హెర్మోనుH2768 కొండH2022దిగువనున్నH8478 బయల్గాదుH1171 మొదలుకొనిH4480 హమాతునకుH2574 పోవుH935మార్గమువరకుH5704 లెబానోనుH3844 ప్రదేశH776మంతయుH3605, లెబానోనుH3844 మొదలుకొనిH4480 మిశ్రేపొత్మాయిముH4956 వరకునుH5704 దేశముH776 మిగిలియున్నదిH7604.

And the land of the Giblites, and all Lebanon, toward the sunrising, from Baalgad under mount Hermon unto the entering into Hamath.
6

మన్యపుH2022 నివాసులH3427 నందరినిH3605 సీదోనీయులH6722నందరినిH3605 నేనుH595 ఇశ్రాయేలీH3478యులH1121 యెదుటH6440నుండిH4480 వెళ్లగొట్టెదనుH3423. కావున నేను నీ కాజ్ఞాపించిH6680నట్లుH834 నీవు ఇశ్రాయేలీయులకుH3478 స్వాస్థ్యముగాH5159 దాని పంచిపెట్టవలెనుH5307.

All the inhabitants of the hill country from Lebanon unto Misrephothmaim, and all the Sidonians, them will I drive out from before the children of Israel: only divide thou it by lot unto the Israelites for an inheritance, as I have commanded thee.
7

తొమ్మిదిH8672 గోత్రములకునుH7626 మనష్షేH4519 అర్ధH2677 గోత్రమునకునుH7626H2063 దేశమునుH776 స్వాస్థ్యముగాH5159 పంచిపెట్టుముH2505. యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 వారికిచ్చిH5414నట్లుH834

Now therefore divide this land for an inheritance unto the nine tribes, and the half tribe of Manasseh,
8

రూబేనీయులుH7206 గాదీయులుH1425 తూర్పుదిక్కునH4217 యొర్దానుH3383 అవతలH5676 మోషేH4872 వారికిచ్చినH5414 స్వాస్థ్యమునుH5159 పొందిరిH3947.

With whom the Reubenites and the Gadites have received their inheritance, which Moses gave them, beyond Jordan eastward, even as Moses the servant of the LORD gave them;
9

అది ఏదనగా అర్నోనుH769 ఏటిH5158లోయH8193 దరినున్నH834 అరోయేరుH6177 మొదలుకొనిH4480 ఆ లోయమధ్యH8432నున్నH834 పట్టణముH5892నుండిH4480 దీబోనుH1769 వరకుH5704 మేదెబాH4311 మైదానH4334మంతయుH3605, అమ్మోనీH5983యులH1121 సరిహద్దుH1366 వరకుH5704 హెష్బోనులోH2809 ఏలికయుH4427

From Aroer, that is upon the bank of the river Arnon, and the city that is in the midst of the river, and all the plain of Medeba unto Dibon;
10

అమోరీయులH567 రాజునైనH4428 సీహోనుయొక్కH5511 సమస్తH3605పురములునుH5892

And all the cities of Sihon king of the Amorites, which reigned in Heshbon, unto the border of the children of Ammon;
11

గిలాదునుH1568, గెషూరీయులయొక్కయుH1651 మాయకాతీయులయొక్కయుH4602 దేశముH776, హెర్మోనుH2768 మన్యH2022మంతయుH3605, సల్కాH5548వరకుH5704 బాషానుH1316 దేశH776మంతయుH3605

And Gilead, and the border of the Geshurites and Maachathites, and all mount Hermon, and all Bashan unto Salcah;
12

రెఫాయీయులH7497 శేషముH3499లోH4480 అష్తారోతులోనుH6252 ఎద్రెయీలోనుH154 ఏలికయైనH4427 ఓగుH5747రాజ్యH4468మంతయుH3605 మిగిలియున్నదిH7604. మోషేH4872 ఆ రాజులనుH4428 జయించిH5221 వారి దేశమునుH776 పట్టుకొనెను.

All the kingdom of Og in Bashan, which reigned in Ashtaroth and in Edrei, who remained of the remnant of the giants: for these did Moses smite, and cast them out.
13

అయితే ఇశ్రాయేలీH3478యులుH1121 గెషూరీయులH1651 దేశమునైనను మాయకాతీయులH4602 దేశమునైనను పట్టుకొనH3423లేదుH3808 గనుక గెషూరీయులునుH1650 మాయకాతీయులునుH4601 నేటిH3117వరకుH5704 ఇశ్రాయేలీయులH3478 మధ్యనుH7130 నివసించుచున్నారుH3427.

Nevertheless the children of Israel expelled not the Geshurites, nor the Maachathites: but the Geshurites and the Maachathites dwell among the Israelites until this day.
14

లేవిH3878గోత్రముH7626నకేH7535 అతడు స్వాస్థ్యముH5159 ఇయ్యH5414లేదుH3808. ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 వారితో సెలవిచ్చిH1696నట్లుH834 ఆయనకు అర్పింపబడు హోమములేH801 వారికి స్వాస్థ్యముH5159.

Only unto the tribe of Levi he gave none inheritance; the sacrifices of the LORD God of Israel made by fire are their inheritance, as he said unto them.
15

వారి వంశములనుబట్టిH4940 మోషేH4872 రూబేనీH7205యులకుH1121 స్వాస్థ్యమిచ్చెనుH5414.

And Moses gave unto the tribe of the children of Reuben inheritance according to their families.
16

వారి సరిహద్దుH1366 ఏదనగా, అర్నోనుH769 ఏటిH5158లోయH8193 దరిH5921నున్నH834 అరోయేరుH6177 మొదలుకొనిH4480 ఆ లోయలోH5158నున్నH834 పట్టణముH5892నుండిH4480 మేదెబాH4311యొద్దనున్నH5921 మైదానH4334మంతయుH3605

And their coast was from Aroer, that is on the bank of the river Arnon, and the city that is in the midst of the river, and all the plain by Medeba;
17

హెష్బోనునుH2809 మైదానముH4334లోనిH834 పట్టణముH5892లన్నియుH3605, దీబోనుH1769 బామోత్బయలుH1120 బేత్బయల్మెయోనుH1010

Heshbon, and all her cities that are in the plain; Dibon, and Bamothbaal, and Bethbaalmeon,
18

యాహసుH3096 కెదేమోతుH6932 మేఫాతుH4158

And Jahazah, and Kedemoth, and Mephaath,
19

కిర్యతాయిముH7156 సిబ్మాలోయలోనిH7643 కొండమీదిH2022 శెరెత్షహరుH6890 బెత్పయోరుH1047 పిస్గాకొండచరియలుH798

And Kirjathaim, and Sibmah, and Zarethshahar in the mount of the valley,
20

బెత్యేషిమోతుH1020 అను పట్టణములునుH5892 మైదానములోనిH4334 పట్టణముH5892లన్నియుH3605, హెష్బోనులోH2809 ఏలికయుH4427,

And Bethpeor, and Ashdothpisgah, and Bethjeshimoth,
21

మోషేH4872 జయించినH5221 వాడునైనH834 సీహోనుH5511 వశముననున్నH5257 ఎవీH189 రేకెముH7552 సూరుH6698 హోరుH2354 రేబH7254 అను మిద్యానుH4080రాజులH4428 దేశమునుH776 అమోరీయులH567 రాజైనH4428 సీహోనుH5511 రాజ్యH4468మంతయుH3605 వారికి స్వాస్థ్యముగాH5159 ఇచ్చెనుH5414.

And all the cities of the plain, and all the kingdom of Sihon king of the Amorites, which reigned in Heshbon, whom Moses smote with the princes of Midian, Evi, and Rekem, and Zur, and Hur, and Reba, which were dukes of Sihon, dwelling in the country.
22

ఇశ్రాయేలీH3478యులుH1121 బెయోరుH1160 కుమారుడునుH1121 సోదెగాడునైనH7080 బిలామునుH1109 తాము చంపినH2026 తక్కినవారితో పాటుH413 ఖడ్గముతోH2719 చంపిరిH2491.

Balaam also the son of Beor, the soothsayer, did the children of Israel slay with the sword among them that were slain by them.
23

యొర్దానుH3383 ప్రదేశమంతయుH3605 రూబేనీH7205యులకుH1121 సరిహద్దుH1366; అదియుH2063 దానిలోని పట్టణములునుH5892 గ్రామములునుH2691 రూబేనీయులH7205 వంశములH4940 లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యముH5159.

And the border of the children of Reuben was Jordan, and the border thereof. This was the inheritance of the children of Reuben after their families, the cities and the villages thereof.
24

మోషేH4872 గాదుH1410గోత్రమునకుH4294, అనగా గాదీH1410యులకుH1121 వారి వంశములచొప్పునH4940 స్వాస్థ్యమిచ్చెనుH5414.

And Moses gave inheritance unto the tribe of Gad, even unto the children of Gad according to their families.
25

వారి సరిహద్దుH1366 యాజెరునుH3270 గిలాదుH1568 పట్టణముH5892లన్నియుH3605, రబ్బాకుH7237 ఎదురుగాH6440నున్నH834 అరోయేరుH6177వరకుH5704 అమ్మోనీH5983యులH1121 దేశములోH776 సగమునుH2677

And their coast was Jazer, and all the cities of Gilead, and half the land of the children of Ammon, unto Aroer that is before Rabbah;
26

హెష్బోనుH2809 మొదలుకొనిH4480 రామత్మిజ్పెH7434 బెటొనీముH993వరకునుH5704 మహనయీముH4266 మొదలుకొనిH4480 దెబీరుH1688 సరిహద్దుH1366వరకునుH5704

And from Heshbon unto Ramathmizpeh, and Betonim; and from Mahanaim unto the border of Debir;
27

లోయలోH6010 బేతారాముH1027 బేత్నిమ్రాH1039 సుక్కోతుH5523 సాపోనుH6829, అనగా హెష్బోనుH2809 రాజైనH4428 సీహోనుH5511 రాజ్యH4468శేషమునుH3499 తూర్పుదిక్కునH4217 యొర్దానుH3383 అవతలH5676 కిన్నెరెతుH3672 సముద్రH3220తీరముH7097వరకునున్నH5704 యొర్దానుH3383 ప్రదేశమునుH1366.

And in the valley, Betharam, and Bethnimrah, and Succoth, and Zaphon, the rest of the kingdom of Sihon king of Heshbon, Jordan and his border, even unto the edge of the sea of Chinnereth on the other side Jordan eastward.
28

వారి వంశముల చొప్పునH4940 గాదీH1410యులకుH1121 స్వాస్థ్యమైనH5159 పట్టణములునుH5892 గ్రామములునుH2691 ఇవిH2063.

This is the inheritance of the children of Gad after their families, the cities, and their villages.
29

మోషేH4872 మనష్షేH4519 అర్థH2677గోత్రమునకుH7626 స్వాస్థ్యమిచ్చెనుH5414. అది వారి వంశములచొప్పునH4940 మనష్షీH4519యులH1121 అర్థH2677గోత్రమునకుH4294 స్వాస్థ్యముH5159.

And Moses gave inheritance unto the half tribe of Manasseh: and this was the possession of the half tribe of the children of Manasseh by their families.
30

వారి సరిహద్దుH1366 మహనయీముH4266 మొదలుకొనిH4480 బాషానుH1316 యావత్తునుH3605, బాషానుH1316 రాజైనH4428 ఓగుH5747 సర్వH3605 రాజ్యమునుH4468, బాషానులోనిH1316 యాయీరుH2971 పురములైనH5892 బాషానులోనిH1316 అరువదిH8346 పట్టణములునుH5892.

And their coast was from Mahanaim, all Bashan, all the kingdom of Og king of Bashan, and all the towns of Jair, which are in Bashan, threescore cities:
31

గిలాదులోH1568 సగమునుH2677, అష్తారోతుH6252 ఎద్రయియుననుH154 బాషానులోH1316 ఓగుH5747 రాజ్యH4468 పట్టణములునుH5892 మనష్షేH4519 కుమారుడైనH1121 మాకీరుH4353, అనగా మాకీరీH4353యులలోH1121 సగముమందికిH2677 వారి వంశములచొప్పునH4940 కలిగినవి.

And half Gilead, and Ashtaroth, and Edrei, cities of the kingdom of Og in Bashan, were pertaining unto the children of Machir the son of Manasseh, even to the one half of the children of Machir by their families.
32

యెరికోH3405 యొద్ద తూర్పుదిక్కునH4217 యొర్దానుH3383 అవతలనున్నH5676 మోయాబుH4124 మైదానములోH6160 మోషేH4872 పంచి పెట్టిన స్వాస్థ్యములుH5157 ఇవిH428.

These are the countries which Moses did distribute for inheritance in the plains of Moab, on the other side Jordan, by Jericho, eastward.
33

లేవీH3878 గోత్రమునకుH7626 మోషేH4872 స్వాస్థ్యముH5159 పంచిH5414పెట్టలేదుH3808; ఏలయనగా ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 వారితో సెలవిచ్చిH1696నట్లుH834 ఆయనే వారికి స్వాస్థ్యముH5159.

But unto the tribe of Levi Moses gave not any inheritance: the LORD God of Israel was their inheritance, as he said unto them.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 9

1

సౌలుG4569 ఇంకనుG208 ప్రభువుయొక్కG2962 శిష్యులనుG3101 బెదరించుటయునుG547 హత్యచేయుటయునుG5408 తనకు ప్రాణాధారమైనట్టుG1709 ప్రధానయాజకునిG749యొద్దకుG3588 వెళ్లిG4334

And Saul, yet breathing out threatenings and slaughter against the disciples of the Lord, went unto the high priest,
2

యీG5607 మార్గమందున్నG3598 పురుషులనైననుG435 స్త్రీలనైననుG1135 కనుగొనినG2147యెడలG1437, వారిని బంధించిG1210 యెరూషలేముG2419నకుG1519 తీసికొని వచ్చుటకుG71 దమస్కుG1154లోనిG1519 సమాజములG4864 వారికిG4314 పత్రికలిG1992మ్మని అడిగెనుG154.

And desired of him letters to Damascus to the synagogues, that if he found any of this way, whether they were men or women, he might bring them bound unto Jerusalem.
3

అతడు ప్రయాణముచేయుచుG4198 దమస్కుG1154దగ్గరకు వచ్చినప్పుడుG1448, అకస్మాత్తుగాG1810 ఆకాశముG3772నుండిG575 యొక వెలుగుG457 అతనిG846చుట్టు ప్రకాశించెనుG4015.

And as he journeyed, he came near Damascus: and suddenly there shined round about him a light from heaven:
4

అప్పుడతడుG2532 నేలG1093మీదG1909పడిG4098–సౌలాG4549, సౌలాG4549, నీవేలG5101 నన్నుG3165 హింసించుచున్నావనిG1377 తనతోG848 ఒక స్వరముG5456 పలుకుటG3004 వినెనుG191.

And he fell to the earth, and heard a voice saying unto him, Saul, Saul, why persecutest thou me?
5

–ప్రభువాG2962, నీG4771వెవడవనిG5101 అతడడుగగాG2036 ఆయనG2962–నేనుG1473 నీవుG4771 హింసించుచున్నG1377 యేసునుG2424;

And he said, Who art thou, Lord? And the Lord said, I am Jesus whom thou persecutest: it is hard for thee to kick against the pricks.
6

లేచిG450 పట్టణముG4172లోనికిG1519 వెళ్లుముG1525, అక్కడ నీవుG1163 ఏమిG5101 చేయవలెనోG4160 అది నీకుG4671 తెలుపబడుననిG2980 చెప్పెను.

And he trembling and astonished said, Lord, what wilt thou have me to do? And the Lord said unto him, Arise, and go into the city, and it shall be told thee what thou must do.
7

అతనితోG846 ప్రయాణముచేసినG4922 మనుష్యులుG435 ఆ స్వరముG5456 వినిరిG191 గానిG1161 యెవనినిG3367 చూడకG2334 మౌనులైG1769 నిలువబడిరిG2476.

And the men which journeyed with him stood speechless, hearing a voice, but seeing no man.
8

సౌలుG4569 నేలమీదG1093నుండిG575 లేచిG1453 కన్నులుG3788 తెరచిననుG455 ఏమియు చూడG991లేకపోయెనుG3762 గనుకG1161 వారతనిG846 చెయ్యి పట్టుకొనిG5496 దమస్కుG1154లోనికిG1519 నడిపించిరిG1521.

And Saul arose from the earth; and when his eyes were opened, he saw no man: but they led him by the hand, and brought him into Damascus.
9

అతడుG2258 మూడుG5140 దినములుG2250 చూపుG991లేకG3361 అన్నG5315పానముG4095 లేమియుG3761 పుచ్చుకొనకుండెనుG3756.

And he was three days without sight, and neither did eat nor drink.
10

దమస్కుG1154లోG1722 అననీయG367 అనుG3686 ఒకG5100 శిష్యుG3101డుండెనుG2258. ప్రభువుG2962 దర్శనG3705మందుG1722 అననీయాG367, అని అతనినిG846 పిలువగాG2036

And there was a certain disciple at Damascus, named Ananias; and to him said the Lord in a vision, Ananias. And he said, Behold, I am here, Lord.
11

అతడుG3588–ప్రభువాG2962, యిదిగోG2400 నేనుG1473న్నాననెనుG2036. అందుకుG1161 ప్రభువుG2962–నీవు లేచిG450, తిన్ననిదG2117నబడినG2564 వీధిG4505కిG1909 వెళ్లిG4198, యూదాG2455 అనువాని యింటG3614 తార్సువాడైనG5018 సౌలుG4569 అనువానికొరకుG3686 విచారించుముG2212; ఇదిగోG2400 అతడు ప్రార్థనచేయుచున్నాడు.G4336

And the Lord said unto him, Arise, and go into the street which is called Straight, and enquire in the house of Judas for one called Saul, of Tarsus: for, behold, he prayeth,
12

అతడు అననీయG367 అనుG3686 నొక మనుష్యుడుG435 లోపలికివచ్చిG1525, తాను దృష్టిపొందునట్లుG308 తలమీదG846 చేతుG5495లుంచుటG2007 చూచిG1492 యున్నాడని చెప్పెను.

And hath seen in a vision a man named Ananias coming in, and putting his hand on him, that he might receive his sight.
13

అందుకుG1161 అననీయG367–ప్రభువాG2962, యీG5127 మనుష్యుడుG435 యెరూషలేముG2419లోG1722 నీG4675 పరిశుద్ధులకుG40 ఎంతోG3745 కీడుG2556 చేసియున్నాడనిG4160 అతనిG435గూర్చిG4012 అనేకులG4183వలనG575 వింటినిG191.

Then Ananias answered, Lord, I have heard by many of this man, how much evil he hath done to thy saints at Jerusalem:
14

ఇక్కడనుG5602 నీG4675 నామమునుG3686బట్టి ప్రార్థనచేయుG1941 వారినందరినిG3956 బంధించుటకుG1210 అతడు ప్రధానయాజకులG749వలనG3844 అధికారముG1849 పొందియున్నాడనిG2192 ఉత్తరమిచ్చెను.

And here he hath authority from the chief priests to bind all that call on thy name.
15

అందుకుG1161 ప్రభువుG2962–నీవు వెళ్లుముG4198, అన్యజనులG1484 యెదుటనుG1799 రాజులG935 యెదుటనుG1799 ఇశ్రాయేలీయులG2474 యెదుటనుG1799 నాG3450 నామముG3686 భరించుటకుG941 ఇతడుG3778 నేనుG3427 ఏర్పరచుకొనినG1589 సాధనమైG4632 యున్నాడుG2076

But the Lord said unto him, Go thy way: for he is a chosen vessel unto me, to bear my name before the Gentiles, and kings, and the children of Israel:
16

ఇతడుG846 నా నామముG3450కొరకుG5228 ఎన్ని శ్రమలనుG3745 అనుభవింపG3958వలెనోG1163 నేనుG1473 ఇతనికిG846 చూపుదుననిG5263 అతనితో చెప్పెను.

For I will shew him how great things he must suffer for my name's sake.
17

అననీయG367 వెళ్లిG565G3588 యింటG3614 ప్రవేశించిG1525, అతనిG846మీదG1909 చేతుG5495లుంచిG2007–సౌలాG4549, సహోదరుడాG80 నీవు వచ్చినG2064 మార్గముG3598లోG1722 నీకుG4671 కనబడినG3700 ప్రభువైనG2962 యేసుG2424, నీవు దృష్టి పొందిG308, పరిశుద్ధాG40త్మతోG40 నింపబడునట్లుG4130 నన్ను పంపి యున్నాడని చెప్పెను.

And Ananias went his way, and entered into the house; and putting his hands on him said, Brother Saul, the Lord, even Jesus, that appeared unto thee in the way as thou camest, hath sent me, that thou mightest receive thy sight, and be filled with the Holy Ghost.
18

అప్పుడేG2112 అతనిG846 కన్నులG3788నుండిG575 పొరలG3013వంటివిG5616 రాలగాG634 దృష్టికలిగిG308, లేచిG450 బాప్తిస్మము పొందెనుG907; తరువాతG2532 ఆహారముG5160 పుచ్చుకొనిG2983 బలపడెనుG1765.

And immediately there fell from his eyes as it had been scales: and he received sight forthwith, and arose, and was baptized.
19

పిమ్మటG1161 అతడుG4569 దమస్కుG1154లోనున్నG1722 శిష్యులG3101తోకూడG3326 కొన్నిG5100 దినముG2250లుండెనుG1096.

And when he had received meat, he was strengthened. Then was Saul certain days with the disciples which were at Damascus.
20

వెంటనేG2112 సమాజమందిరముG4864లలోG1722–యేసే దేవునిG2316 కుమారుడనిG5207 ఆయనను గూర్చి ప్రకటించుచువచ్చెనుG2784.

And straightway he preached Christ in the synagogues, that he is the Son of God.
21

వినినG191వారందరుG3956 విభ్రాంతినొందిG1839, యెరూషలేముG2419లోG1722G5124 నామమునుG3686బట్టి ప్రార్థన చేయువారినిG1941 నాశనము చేసినవాG4199డితడేG3778 కాడాG3756? వారినిG846 బంధించిG1210 ప్రధానయాజకులG749యొద్దకుG1909 కొనిపోవుటకుG71 ఇక్కడికిG5602కూడ వచ్చియున్నాడనిG2064 చెప్పుకొనిరి.

But all that heard him were amazed, and said; Is not this he that destroyed them which called on this name in Jerusalem, and came hither for that intent, that he might bring them bound unto the chief priests?
22

అయితేG1161 సౌలుG4569 మరి ఎక్కువగా బలపడిG1743–ఈయనేG3778 క్రీస్తుG5547 అని రుజువుపరచుచుG4822 దమస్కుG1154లోG1722 కాపురమున్నG2730 యూదులనుG2453 కలవరపరచెనుG4797.

But Saul increased the more in strength, and confounded the Jews which dwelt at Damascus, proving that this is very Christ.
23

అనేకG2425 దినములుG2250 గతించినG4137 పిమ్మటG5613 యూదులుG2453 అతనినిG846 చంపG337నాలోచింపగాG4823

And after that many days were fulfilled, the Jews took counsel to kill him:
24

వారిG846 ఆలోచనG1917 సౌలునకుG4569 తెలియవచ్చెనుG1097. వారు అతనిG846 చంపవలెననిG337 రాత్రింG3571బగళ్లుG2250 ద్వారములయొద్దG4439 కాచుకొనుచుండిరిG3906

But their laying await was known of Saul. And they watched the gates day and night to kill him.
25

గనుకG1161 అతని శిష్యులుG3101 రాత్రివేళG3571 అతనినిG846 తీసికొనిపోయిG2983 గంపG4711లోG1722 ఉంచి, గోడG5038గుండG1223 అతనిని క్రిందికి దింపిరిG2524.

Then the disciples took him by night, and let him down by the wall in a basket.
26

అతడుG4569 యెరూషలేముG2419లోనికిG1519 వచ్చిG3854 శిష్యులతోG3101 కలిసికొనుటకుG2853 యత్నముచేసెనుG3987 గానిG2532, అతడుG2076 శిష్యుడనిG3101 నమ్మG4100G3361 అందరునుG3956 అతనికిG846 భయపడిరిG5399.

And when Saul was come to Jerusalem, he assayed to join himself to the disciples: but they were all afraid of him, and believed not that he was a disciple.
27

అయితేG1161 బర్నబాG921 అతనినిG846 దగ్గరతీసిG1949 అపొస్తలులG652 యొద్దకుG4314 తోడుకొనివచ్చిG71–అతడు త్రోవG3598లోG1722 ప్రభువునుG2962 చూచెననియుG1492, ప్రభువుG2962 అతనితోG846 మాటలాడెననియుG2980, అతడు దమస్కుG1154లోG1722 యేసుG2424 నామమునుG3686బట్టిG1722 ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను.

But Barnabas took him, and brought him to the apostles, and declared unto them how he had seen the Lord in the way, and that he had spoken to him, and how he had preached boldly at Damascus in the name of Jesus.
28

అతడుG2258 యెరూషలేముG2419లోG1722 వారిG846తోకూడG3326 వచ్చుచుG1531 పోవుచుG1607,

And he was with them coming in and going out at Jerusalem.
29

ప్రభువుG2962 నామమునుG3686బట్టిG1722 ధైర్యముగాG3955 బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడుG1675 యూదులతోG2424 మాటలాడుచుG తర్కించుచునుండెనుG2980. వారుG3588 అతనినిG846 చంపG337 ప్రయత్నము చేసిరిG2021 గానిG1161

And he spake boldly in the name of the Lord Jesus, and disputed against the Grecians: but they went about to slay him.
30

సహోదరులుG80 దీనిని తెలిసికొనిG1921 అతనినిG846 కైసరయకుG2542 తోడుకొనివచ్చిG2609 తార్సుG5019నకుG1519 పంపిరిG1821.

Which when the brethren knew, they brought him down to Caesarea, and sent him forth to Tarsus.
31

కావునG3767 యూదయG2449 గలిలయG1056 సమరయG4540 దేశములందంతటG2596 సంఘముG1577 క్షేమాభివృద్ధిG1515నొందుచుG2192 సమాధానము కలిగియుండెనుG3618; మరియు G2532ప్రభువుG2962నందుG588 భయమునుG5401 పరిశుద్ధాG40త్మG4151 ఆదరణయుG3874 కలిగి నడుచుకొనుచుG4198 విస్తరించుచుండెనుG4129.

Then had the churches rest throughout all Judaea and Galilee and Samaria, and were edified; and walking in the fear of the Lord, and in the comfort of the Holy Ghost, were multiplied.
32

ఆ తరువాతG1096 పేతురుG4074 సకలG3956 ప్రదేశములలోG1223 సంచారముచేయుచుG1330, లుద్దలోG3069 కాపురమున్నG2730 పరిశుద్ధులG40యొద్దకుG4314 వచ్చెనుG2718.

And it came to pass, as Peter passed throughout all quarters, he came down also to the saints which dwelt at Lydda.
33

అక్కడG1563 పక్షవాయువుG కలిగిG2258 యెనిమిదిG3638 ఏండ్లనుండిG2094 మంచము పట్టియుండిన ఐనెయG132 అనుG3686 ఒకG5100 మనుష్యునిG444 చూచిG2147,

And there he found a certain man named Aeneas, which had kept his bed eight years, and was sick of the palsy.
34

పేతురుG4074–ఐనెయాG, యేసుG2424 క్రీస్తుG5547 నిన్నుG2309 స్వస్థపరచుచున్నాడుG4571, నీవు లేచిG450 నీ పరుపు నీవే పరచుకొనుమనిG4766 అతనితోG846 చెప్పగాG2036

And Peter said unto him, Aeneas, Jesus Christ maketh thee whole: arise, and make thy bed. And he arose immediately.
35

వెంటనేG2112 అతడు లేచెనుG450. లుద్దలోనుG3069 షారోనులోనుG4565 కాపురమున్నG2730వారందరుG3956 అతనిG846చూచిG1492 ప్రభువుG2962తట్టుG1909 తిరిగిరిG1994.

And all that dwelt at Lydda and Saron saw him, and turned to the Lord.
36

మరియుG1161 యొప్పేG2445లోG1722 తబితా G5000అనుG3686 ఒకG5100 శిష్యురాలుG3102 ఉండెనుG2258; ఆమెకుG3739 భాషాంతరమునG1329 దొర్కాG1393 అని పేరుG3004. ఆమెG3778 సత్‌G18క్రియలనుG2041 ధర్మకార్యములనుG1654 బహుగాG4134 చేసియుండెనుG4160.

Now there was at Joppa a certain disciple named Tabitha, which by interpretation is called Dorcas: this woman was full of good works and almsdeeds which she did.
37

G1565 దినములG2250యందాG1722మెG846 కాయిలాపడిG770 చనిపోగాG599, వారుG846 శవమును కడిగిG3068 మేడగదిG5253లోG1722 పరుండబెట్టిరిG5087.

And it came to pass in those days, that she was sick, and died: whom when they had washed, they laid her in an upper chamber.
38

లుద్దG3069 యొప్పేG2445కుG1451 దగ్గరగా ఉండుటచేతG5607 పేతురుG4074 అక్కడG1722 ఉన్నాడనిG2076 శిష్యులుG3101 వినిG191, అతడు తడవుG3635చేయకG3361 తమG846యొద్దకుG2193 రావలెననిG1330 వేడుకొనుటకుG3870 ఇద్దరుG1417 మనుష్యులనుG435 అతనిG846 యొద్దకుG పంపిరిG649.

And forasmuch as Lydda was nigh to Joppa, and the disciples had heard that Peter was there, they sent unto him two men, desiring him that he would not delay to come to them.
39

పేతురుG4074 లేచిG450 వారిG846తోకూడG4905 వెళ్లి అక్కడ చేరిG3854నప్పుడుG3739, వారు మేడగదిG5253లోనికిG1519 అతనిని తీసికొనివచ్చిరిG321; విధవరాంG5503డ్రందరుG3956 వచ్చి యేడ్చుచుG2799, దొర్కాG1393 తమG846తోకూడG3326 ఉన్నప్పుడుG5607 కుట్టినG4160 అంగీలునుG5509 వస్త్రములునుG2440 చూపుచుG1925 అతనిG846 యెదుట నిలిచిరిG3936.

Then Peter arose and went with them. When he was come, they brought him into the upper chamber: and all the widows stood by him weeping, and shewing the coats and garments which Dorcas made, while she was with them.
40

పేతురుG4074 అందరినిG3956 వెలుపలికిG1854 పంపిG1544 మోకాG5087ళ్లూనిG1119 ప్రార్థనచేసిG4336 శవముG4983 వైపుG4314 తిరిగిG1994–తబితాG5000, లెమ్మG450నగాG2036 ఆమెG3588 కన్నులుG3788 తెరచిG455 పేతురునుG4074 చూచిG1492 లేచి కూర్చుండెనుG339.

But Peter put them all forth, and kneeled down, and prayed; and turning him to the body said, Tabitha, arise. And she opened her eyes: and when she saw Peter, she sat up.
41

అతడామెకుG846 చెయ్యిG5495 యిచ్చిG1325 లేవనెత్తిG450, పరిశుద్ధులనుG40 విధవరాండ్రనుG5503 పిలిచిG5455 ఆమెనుG846 సజీవురాలనుగాG2198 వారికి అప్పగించెనుG1325.

And he gave her his hand, and lifted her up, and when he had called the saints and widows, presented her alive.
42

ఇదిG1096 యొప్పేG2445యందంG2596తటG3650 తెలిసినప్పుడుG1110 అనేకులుG3588 ప్రభువుG2962నందుG1909 విశ్వాసముంచిరిG4100.

And it was known throughout all Joppa; and many believed in the Lord.
43

పేతురు యొప్పేG2445లోG1722 సీమోననుG4613 ఒకG5100 చర్మకారునిG1038యొద్దG3844 బహుG2425దినములుG2250 నివసించెనుG3306.

And it came to pass, that he tarried many days in Joppa with one Simon a tanner.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.