Day 87
Day 88 : యెహొషువ 7-8 & అపొస్తలుల కార్యములు 7
Day 89

యెహొషువ అధ్యాయము 7

1

శపితమైన దాని విషయములోH2764 ఇశ్రాయేలీH3478యులుH1121 తిరుగుబాటుచేసిరిH4604. ఎట్లనగా యూదాH3063గోత్రములోH4294 జెరహుH2226 మునిమనుమడునుH1121 జబ్దిH2067 మనుమడునుH1121 కర్మీH3756 కుమారుడునైనH1121 ఆకానుH5912 శపితము చేయబడినదానిలోH2764 కొంతH4480 తీసికొనెనుH3947 గనుక యెహోవాH3068 ఇశ్రాయేలీH3478యులమీదH1121 కోపించెనుH2734.

But the children of Israel committed a trespass in the accursed thing: for Achan, the son of Carmi, the son of Zabdi, the son of Zerah, of the tribe of Judah, took of the accursed thing: and the anger of the LORD was kindled against the children of Israel.
2

యెహోషువH3091–మీరు వెళ్లిH5927 దేశమునుH776 వేగు చూడుడనిH7270 చెప్పిH559 బేతేలుH1008 తూర్పుH6924దిక్కునH4480 బేతావెనుH1007 దగ్గరH5973నున్నH834 హాయిH5857 అను పురమునకుH5892 యెరికోH3405నుండిH4480 వేగుల వారినిH7270 పంపగాH7971 వారు వెళ్లిH5927

And Joshua sent men from Jericho to Ai, which is beside Bethaven, on the east side of Bethel, and spake unto them, saying, Go up and view the country. And the men went up and viewed Ai.
3

హాయిH5857 పురమును వేగుచూచిH7270 యెహోషువH3091 యొద్దకుH413 తిరిగిH7725 వచ్చిH5927–జనుH5971లందరినిH3605 వెళ్లనీయకుముH408, రెండు మూడుH7969 వేలమందిH505 వెళ్లిH5927 హాయినిH5857 పట్టుకొన వచ్చును, జనుH5971లందరుH3605 ప్రయాసపడిH3021 అక్కడికిH8033 వెళ్లనేల? హాయిH5857 వారుH1992 కొద్దిగానున్నారుH4592 గదా అనిరి.

And they returned to Joshua, and said unto him, Let not all the people go up; but let about two or three thousand men go up and smite Ai; and make not all the people to labour thither; for they are but few.
4

కాబట్టి జనులలోH5971 ఇంచుమించు మూడుH7969 వేలH505మందిH376 అక్కడికిH8033 వెళ్లిరిH5927గాని వారు హాయివారిH5857 యెదుటH6440 నిలువలేక పారిపోయిరిH5127.

So there went up thither of the people about three thousand men: and they fled before the men of Ai.
5

అప్పుడు హాయివారుH5857 వారిలో ముప్పదిH7970 ఆరుగురుH8337 మనుష్యులనుH376 హతము చేసిరిH5221. మరియు తమగవినిH8179యొద్దH6440 నుండి షేబారీముH7671వరకుH5704 వారిని తరిమిH7291 మోరాదులో వారిని హతము చేసిరిH5221. కాబట్టి జనులH5971 గుండెలుH3824 కరిగిH4549 నీరైH4325పోయెనుH1961.

And the men of Ai smote of them about thirty and six men: for they chased them from before the gate even unto Shebarim, and smote them in the going down: wherefore the hearts of the people melted, and became as water.
6

యెహోషువH3091 తన బట్టలుH8071 చింపుకొనిH7167, తానునుH1931 ఇశ్రాయేలీయులH3478 పెద్దలునుH2205 సాయంకాలముH6153వరకుH5704 యెహోవాH3068 మందసముH727 నెదుటH6440 నేలH776మీదH5921 ముఖములుH6440 మోపుకొని తమ తలలH7218మీదH5921 ధూళిH6083 పోసికొనుచుH5927

And Joshua rent his clothes, and fell to the earth upon his face before the ark of the LORD until the eventide, he and the elders of Israel, and put dust upon their heads.
7

–అయ్యోH162, ప్రభువాH136 యెహోవాH3069, మమ్మును నశింపజేయునట్లుH6 అమోరీయులH567 చేతికిH3027 మమ్మును అప్పగించుటకుH5414H2088 జనులనుH5971 ఈ యొర్దానుH3383 నీ వెందుకుH4100 దాటించితివిH5674? మేము యొర్దానుH3383 అవతలH5676 నివసించుటH3427 మేలుH5974.

And Joshua said, Alas, O Lord GOD, wherefore hast thou at all brought this people over Jordan, to deliver us into the hand of the Amorites, to destroy us? would to God we had been content, and dwelt on the other side Jordan!
8

ప్రభువాH136 కనికరించుముH994; ఇశ్రాయేలీయులుH3478 తమ శత్రువులH341యెదుటH6440 నిలువలేక వెనుకకుH6203 తిరిగిH2015 నందుకుH834 నేనేమిH4100 చెప్పగలనుH559?

O Lord, what shall I say, when Israel turneth their backs before their enemies!
9

కనానీయులునుH3669 ఈ దేశH776 నివాసుH3427లందరునుH3605 వినిH8085, మమ్మును చుట్టుకొనిH5437 మా పేరుH8034 భూమిH776మీదH5921 ఉండకుండH4480 తుడిచివేసినH3772 యెడల, ఘనమైనH1419 నీ నామమునుగూర్చిH8034 నీవేమిH4100 చేయుదువనిH6213 ప్రార్థింపగా

For the Canaanites and all the inhabitants of the land shall hear of it, and shall environ us round, and cut off our name from the earth: and what wilt thou do unto thy great name?
10

యెహోవాH3068 యెహోషువH3091తోH413 ఇట్లనెనుH559–లెమ్ముH6965, నీH859వేలH4100 యిక్కడH2088 ముఖముH6440 నేలH4100 మోపికొందువుH5307?

And the LORD said unto Joshua, Get thee up; wherefore liest thou thus upon thy face?
11

ఇశ్రాయేలీయులుH3478 పాపము చేసియున్నారుH2398. నేను వారితో చేసిన నిబంధననుH1285 వారు మీరియున్నారుH5674. శపితమైన దానిH2764 కొంతH4480 తీసికొనిH3947, దొంగిలిH1589 బొంకిH3584 తమ సామానులోH3627 దాని ఉంచుకొని యున్నారుH7760.

Israel hath sinned, and they have also transgressed my covenant which I commanded them: for they have even taken of the accursed thing, and have also stolen, and dissembled also, and they have put it even among their own stuff.
12

కాబట్టి ఇశ్రాయేలీH3478యులుH1121 శాపగ్రస్తులైH2764 తమ శత్రువులH341యెదుటH6440 నిలుH6965H3201లేకH3808 తమ శత్రువులH341 యెదుటH6440 వెనుకకు తిరిగిరిH6437. శాపగ్రస్తుH2764లైనవారుH1961 మీ మధ్యH7130నుండకుండH4480 మీరు వారిని నిర్మూలము చేసితేనేH8045 తప్పH518 నేను మీకు తోడైH5973యుంH1961డనుH3808.

Therefore the children of Israel could not stand before their enemies, but turned their backs before their enemies, because they were accursed: neither will I be with you any more, except ye destroy the accursed from among you.
13

నీవు లేచిH6965 జనులనుH5971 పరిశుద్ధపఱచిH6942 వారితో ఈలాగు చెప్పుముH559–రేపటికిH4279 మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడిH6942; ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చినH559దేమనగాH3541–ఇశ్రాయేలీయులారాH3478, మీ మధ్యH7130 శాపగ్రస్తమైనH2764 దొకటి కలదు; మీరు దానిని మీ మధ్యH7130 నుండకుండ నిర్మూలము చేయుH5493వరకుH5704 మీ శత్రువులH341 యెదుటH6440 మీరు నిలువH6965లేరుH3808.

Up, sanctify the people, and say, Sanctify yourselves against to morrow: for thus saith the LORD God of Israel, There is an accursed thing in the midst of thee, O Israel: thou canst not stand before thine enemies, until ye take away the accursed thing from among you.
14

ఉదయమునH1242 మీ గోత్రముల వరుసనుబట్టిH7626 మీరు రప్పింపబడుదురుH7126; అప్పుడు యెహోవాH3068 ఏ గోత్రమునుH7626 సూచించునోH3920 అది వంశములH4940 వరుసప్రకారము దగ్గరకు రావలెనుH7126; యెహోవాH3068 సూచించుH3920 వంశముH4940 కుటుంబములప్రకారముH1004 దగ్గరకు రావలెనుH7126; యెహోవాH3068 సూచించుH3920 కుటుంబముH1004 పురుషుల వరుసప్రకారముH1397 దగ్గరకు రావలెనుH7126.

In the morning therefore ye shall be brought according to your tribes: and it shall be, that the tribe which the LORD taketh shall come according to the families thereof; and the family which the LORD shall take shall come by households; and the household which the LORD shall take shall come man by man.
15

అప్పుడు శపితమైనదిH2764 యెవనియొద్ద దొరుకునోH3920 వానిని వానికి కలిగినవారి నందరినిH3605 అగ్నిచేతH784 కాల్చివేయవలెనుH8313, ఏలయనగాH3588 వాడు యెహోవాH3068 నిబంధననుH1285 మీరి ఇశ్రాయేలులోH3478 దుష్కార్యముH5039 చేసినవాడుH6213 అనెను.

And it shall be, that he that is taken with the accursed thing shall be burnt with fire, he and all that he hath: because he hath transgressed the covenant of the LORD, and because he hath wrought folly in Israel.
16

కాబట్టి యెహోషువH3091 ఉదయమునH1242 లేచిH7925 ఇశ్రాయేలీయులనుH3478 వారి గోత్రములH7626 వరుసనుబట్టి దగ్గరకు రప్పించినప్పుడుH7126 యూదాH3063గోత్రముH7626 పట్టుబడెనుH3920.

So Joshua rose up early in the morning, and brought Israel by their tribes; and the tribe of Judah was taken:
17

యూదాH3063 వంశమునుH4940 దగ్గరకు రప్పించినప్పుడుH7126 జెరహీయులH2227 వంశముH4940 పట్టుబడెనుH3920. జెరహీయులH2227 వంశమునుH4940 పురుషులH1397 వరుసను దగ్గరకు రప్పించినప్పుడుH7126 జబ్దిH2067 పట్టబడెనుH3920.

And he brought the family of Judah; and he took the family of the Zarhites: and he brought the family of the Zarhites man by man; and Zabdi was taken:
18

అతడును అతని యింటిH1004 పురుషులH1397 వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడుH7126 యూదాH3063 గోత్రములోనిH4294 జెరహుH2226 మునిమనుమడునుH1121 జబ్దిH2067 మనుమడునుH1121 కర్మీH3756 కుమారుడునైనH1121 ఆకానుH5912 పట్టుబడెనుH3920.

And he brought his household man by man; and Achan, the son of Carmi, the son of Zabdi, the son of Zerah, of the tribe of Judah, was taken.
19

అప్పుడు యెహోషువH3091 ఆకానుH5912తోH413 నా కుమారుడాH1121 ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 మహిమనుH3519 చెల్లించిH7760, ఆయన యెదుటH6440 ఒప్పుకొనిH8426, నీవు చేసినH6213దానినిH4100 మరుగుH3582 చేయకH408 నాకు తెలుపుమనిH5046 నిన్ను వేడుకొనుచున్నాననిH4994 చెప్పగాH559

And Joshua said unto Achan, My son, give, I pray thee, glory to the LORD God of Israel, and make confession unto him; and tell me now what thou hast done; hide it not from me.
20

ఆకానుH5912 యెహోషువతోH3091 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 విరోధముగా నేనుH595 పాపము చేసినదిH2398 నిజముH546.

And Achan answered Joshua, and said, Indeed I have sinned against the LORD God of Israel, and thus and thus have I done:
21

దోపుడు సొమ్ములో ఒకH259 మంచిH2896 షీనారుH8152 పైవస్త్రమునుH155 రెండువందలH3967 తులములH8255 వెండినిH3701 ఏబదిH2572 తులములH8255 యెత్తుగలH4948 ఒకH259 బంగారుH2091 కమ్మినిH3956 నేను చూచిH7200 వాటిని ఆశించిH2530 తీసికొంటినిH3947; అదిగోH2009 నా డేరాH168మధ్యH8432 అవి భూమిలోH776 దాచబడియున్నవిH2934, ఆ వెండిH3701 దాని క్రిందH8478 ఉన్నదని ఉత్తరమిచ్చిH6030 తాను చేసినదంతయుH6213 ఒప్పుకొనెనుH8426.

When I saw among the spoils a goodly Babylonish garment, and two hundred shekels of silver, and a wedge of gold of fifty shekels weight, then I coveted them, and took them; and, behold, they are hid in the earth in the midst of my tent, and the silver under it.
22

అప్పుడు యెహోషువH3091 దూతలనుH4397 పంపగాH7971 వారు ఆ డేరాH168 యొద్దకు పరుగెత్తిH7323 చూచినప్పుడుH2009 అది డేరాలోH168 దాచబడి యుండెనుH2934, ఆ వెండిH3701 దాని క్రిందనుండెనుH8478.

So Joshua sent messengers, and they ran unto the tent; and, behold, it was hid in his tent, and the silver under it.
23

కాబట్టి వారు డేరాH168 మధ్యH8432నుండిH4480 వాటిని తీసికొనిH3947 యెహోషువH3091 యొద్దకునుH413 ఇశ్రాయేలీH3478యులH1121యొద్దకునుH413 తెచ్చిH935 యెహోవాH3068 సన్నిధినిH6440 ఉంచిరిH3332.

And they took them out of the midst of the tent, and brought them unto Joshua, and unto all the children of Israel, and laid them out before the LORD.
24

తరువాత యెహోషువయుH3091 ఇశ్రాయేలీH3478యులంH1121దరునుH3605 జెరహుH2226 కుమారుడైనH1121 ఆకానునుH5912 ఆ వెండినిH3701 ఆ పైవస్త్రమునుH155 ఆ బంగారుH2091 కమ్మినిH3956, ఆకానుH5912 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 ఎద్దులనుH7794 గాడిదలనుH2543 మందను డేరానుH168 వానికి కలిగినH834 సమస్తమునుH3605 పట్టుకొనిH3947 ఆకోరుH5911 లోయలోనికిH6010 తీసికొనివచ్చిరిH5927.

And Joshua, and all Israel with him, took Achan the son of Zerah, and the silver, and the garment, and the wedge of gold, and his sons, and his daughters, and his oxen, and his asses, and his sheep, and his tent, and all that he had: and they brought them unto the valley of Achor.
25

అప్పుడు యెహోషువ H3091–నీవేలH4100 మమ్మును బాధపరిచితివిH5916? నేడుH3117 యెహోవాH3068 నిన్ను బాధపరచుH5916ననగాH559 ఇశ్రాయేలీH3478యులందరుH3605 వానిని రాళ్లతోH68 చావగొట్టిరిH5619;

And Joshua said, Why hast thou troubled us? the LORD shall trouble thee this day. And all Israel stoned him with stones, and burned them with fire, after they had stoned them with stones.
26

వారిని రాళ్లతో కొట్టినH7275 తరువాత అగ్నిచేతH784 కాల్చిH8313 వారిమీదH5921 రాళ్లనుH68 పెద్దH1419 కుప్పగాH1530 వేసిరిH6965. అది నేటిH3117వరకుH5704 ఉన్నది. అప్పుడు యెహోవాH3068 కోపోH639ద్రేకముH2740 విడినవాడైH4480 మళ్లుకొనెనుH7725. అందుH3651చేతనుH5921 నేటిH3117వరకుH5704H1931 చోటికిH4725 ఆకోరుH5911 లోయH6010 అనిపేరుH8034.

And they raised over him a great heap of stones unto this day. So the LORD turned from the fierceness of his anger. Wherefore the name of that place was called, The valley of Achor, unto this day.

యెహొషువ అధ్యాయము 8

1

మరియు యెహోవాH3068 యెహోషువH3091తోH413 ఇట్లనెనుH559–భయH3372పడకుముH408, జడియH2865కుముH408, యుద్ధసన్నధ్ధులైనH4421 వారిH5971నందరినిH3605 తోడుకొనిH3947 హాయిH5857మీదికి పొమ్ముH5927. చూడుముH7200; నేను హాయిH5857 రాజునుH4428 అతని జనులనుH5971 అతని పట్టణమునుH5892 అతని దేశమునుH776 నీ చేతిH3027కప్పగించుచున్నానుH5414.

And the LORD said unto Joshua, Fear not, neither be thou dismayed: take all the people of war with thee, and arise, go up to Ai: see, I have given into thy hand the king of Ai, and his people, and his city, and his land:
2

నీవు యెరికోకునుH3405 దాని రాజునకునుH4428 ఏమి చేసితివోH6213 అదే హాయికినిH5857 దాని రాజునకునుH4428 చేసెదవుH6213; అయితే దాని సొమ్మునుH పశువులనుH929 మీరు కొల్లగాH7998 దోచుకొనవలెనుH962. పట్టణపుH5892 పడమటి వైపునH4480 మాటు గాండ్లH693నుంచుముH7760.

And thou shalt do to Ai and her king as thou didst unto Jericho and her king: only the spoil thereof, and the cattle thereof, shall ye take for a prey unto yourselves: lay thee an ambush for the city behind it.
3

యెహోషువయుH3091 యోధుH4421లందరునుH3605 హాయిమీదికిH5857 పోవలెననియుండగాH5927, యెహోషువH3091 పరాక్రమముగలH1368 ముప్పదిH7970వేలH505 శూరులనుH2428 ఏర్పరచి రాత్రివేళH3915 వారిని పంపిH7971

So Joshua arose, and all the people of war, to go up against Ai: and Joshua chose out thirty thousand mighty men of valour, and sent them away by night.
4

వారి కాజ్ఞాపించినH6680దేమనగాH559–ఈ పట్టణమునకుH5892 పడమటివైపునH4480 మీరు దాని పట్టుకొనH చూచుచుH7200 పొంచియుండవలెను పట్టణమునకుH5892 బహుదూరముH3966నకుH4480 వెళ్లH7368H408 మీరందరుH3605 సిద్ధపడిH3559యుండుడిH1961.

And he commanded them, saying, Behold, ye shall lie in wait against the city, even behind the city: go not very far from the city, but be ye all ready:
5

నేనునుH589 నాతోకూడH854నున్నH834 జనుH5971లందరునుH3605 పట్టణముH5892నకుH413 సమీపించెదముH7126, వారు మునుపటిH7223వలెH834 మమ్మును ఎదుర్కొనుటకుH7125 బయలుదేరగాH3318 మేము వారియెదుటH6440 నిలువక పారిపోదుముH5127.

And I, and all the people that are with me, will approach unto the city: and it shall come to pass, when they come out against us, as at the first, that we will flee before them,
6

–మునుపటిH7223వలెH834 వీరు మనయెదుటH6440 నిలువలేక పారిపోదురనిH5127 వారనుకొనిH559, మేము పట్టణముH5892నొద్దనుండిH4480 వారిని తొలగి రాజేయుH5423వరకుH5704 వారు మా వెంబడినిH310 బయలుదేరి వచ్చెదరుH3318; మేము వారియెదుటH6440 నిలువక పారిపోయినప్పుడుH5127 మీరుH859 పొంచియుండుటH693 మాని

(For they will come out after us) till we have drawn them from the city; for they will say, They flee before us, as at the first: therefore we will flee before them.
7

లేచిH6965 పట్టణమునుH5892 పట్టుకొనుడిH8610; మీ దేవుడైనH430 యెహోవాH3068 మీ చేతికిH3027 దాని నప్పగించునుH5414.

Then ye shall rise up from the ambush, and seize upon the city: for the LORD your God will deliver it into your hand.
8

మీరు ఆ పట్టణమునుH5892 పట్టుకొనినప్పుడుH8610 యెహోవాH3068 మాట చొప్పునH1697 జరిగించిH1961 దానిని తగులH784బెట్టవలెనుH3341.

And it shall be, when ye have taken the city, that ye shall set the city on fire: according to the commandment of the LORD shall ye do. See, I have commanded you.
9

ఇదిగోH7200 నేను మీ కాజ్ఞాపించియున్నాననిH6680 చెప్పి యెహోషువH3091 వారిని పంపగాH7971 వారు పొంచియుండుH3993టకుH413 పోయిH1980 హాయిH5857 పడమటిH3220 దిక్కునH4480 బేతేలునకునుH1008 హాయికినిH5857 మధ్యH996 నిలిచిరిH3427. ఆH1931 రాత్రిH3915 యెహోషువH3091 జనులH5971మధ్యH8432 బసచేసెనుH3885.

Joshua therefore sent them forth: and they went to lie in ambush, and abode between Bethel and Ai, on the west side of Ai: but Joshua lodged that night among the people.
10

ఉదయమునH1242 యెహోషువH3091 వేకువను లేచిH7925 జనులనుH5971 వ్యూహపరచిH6485, తానునుH1931 ఇశ్రాయేలీయులH3478 పెద్దలునుH2205 జనులకుH5971ముందుగాH6440 హాయిమీదికిH5857 పోయిరిH5927.

And Joshua rose up early in the morning, and numbered the people, and went up, he and the elders of Israel, before the people to Ai.
11

అతని యొద్దH854నున్నH834 యోధుH4421లందరుH3605 పోయిH5927 సమీపించిH5066 ఆ పట్టణముH5892 నెదుటికిH5048 వచ్చిH935 హాయికిH5857 ఉత్తరH6828దిక్కునH4480 దిగిరిH2583.

And all the people, even the people of war that were with him, went up, and drew nigh, and came before the city, and pitched on the north side of Ai: now there was a valley between them and Ai.
12

వారికిని హాయికినిH5857 మధ్యనుH996 లోయయుండగాH1516 అతడు ఇంచుమించు అయిదుH2568 వేలమందిH505 మనుష్యులనుH376 నియమించిH3947 పట్టణమునకుH5892 పడమటిH3220 వైపునH4480 బేతేలునకునుH1008 హాయికినిH5857 మధ్యనుH996 పొంచియుండుటకుH693 ఉంచెనుH7760.

And he took about five thousand men, and set them to lie in ambush between Bethel and Ai, on the west side of the city.
13

వారు ఆ జనులనుH5971, అనగా పట్టణమునకుH5892 ఉత్తరH6828 దిక్కునH4480నున్నH834 సమస్తH3605 సైన్యమునుH4264 పట్టణమునకుH5892 పడమటిH3220 దిక్కునH4480 దాని వెనుకటి భాగమున నున్నవారినిH6119, ఉంచినH7760 తరువాత యెహోషువH3091H1931 రాత్రిH3915 లోయలోనికిH6010 దిగి పోయెనుH1980.

And when they had set the people, even all the host that was on the north of the city, and their liers in wait on the west of the city, Joshua went that night into the midst of the valley.
14

హాయిH5857 రాజుH4428 దాని చూచినప్పుడుH7200 అతడునుH1931 అతని జనుH5971లందరునుH3605 పట్టణస్థుH5892లందరునుH3605 త్వరపడిH4116 పెందలకడలేచిH7925 మైదానముH6160నెదుటH6440 ఇశ్రాయేలీయులనుH3478 ఎదుర్కొనిH7125, తాము అంతకుముందు నిర్ణయించుకొనినH4150 స్థలమున యుద్ధముచేయుటకుH4421 బయలుదేరిరిH3318. తన్ను పట్టుకొనుటకు పొంచియున్నH693 వారు పట్టణమునకుH5892 పడమటివైపునH310నుండినH4480 సంగతి అతడు తెలిసికొనH3045లేదుH3808.

And it came to pass, when the king of Ai saw it, that they hasted and rose up early, and the men of the city went out against Israel to battle, he and all his people, at a time appointed, before the plain; but he wist not that there were liers in ambush against him behind the city.
15

యెహోషువయుH3091 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 వారి యెదుటH6440 నిలువలేక ఓడిపోయినవారైనట్టుH5060 అరణ్యH4057మార్గముతట్టుH1870 పారిపోయినప్పుడుH5127

And Joshua and all Israel made as if they were beaten before them, and fled by the way of the wilderness.
16

వారిని ఆతురముగా తరుముటకైH7291 హాయిలోనున్నH5857 జనుH5971లందరుH3605 కూడుకొనిH2199 యెహోషువనుH3091 తరుముచుH7291 పట్టణమునకుH5892 దూరముగాH7604 పోయిరిH5423.

And all the people that were in Ai were called together to pursue after them: and they pursued after Joshua, and were drawn away from the city.
17

ఇశ్రాయేలీయులనుH3478 తరుముటకుH7291 పోH3318నిH3808వాడొకడునుH376 హాయిలోనేగానిH5857 బేతేలులోనేగానిH1008 మిగిలిH7604యుండలేదుH3808. వారు గవినిH6605 వేయక పట్టణమునుH5892 విడిచిH5800 ఇశ్రాయేలీయులనుH3478 తరుమబోయి యుండిరిH7291.

And there was not a man left in Ai or Bethel, that went not out after Israel: and they left the city open, and pursued after Israel.
18

అప్పుడు యెహోవాH3068 యెహోషువH3091తోH413 ఇట్లనెనుH559 నీవు చేతపట్టుకొనినH3027 యీటెనుH3591 హాయిH5857 వైపుగాH413 చాపుముH5186, పట్టణమునుH5892 నీ చేతిH3027 కప్పగింతునుH5414, అంతట యెహోషువH3091 తన చేతH3027నున్నH834 యీటెనుH3591 ఆ పట్టణముH5892వైపుH413 చాపెనుH5186.

And the LORD said unto Joshua, Stretch out the spear that is in thy hand toward Ai; for I will give it into thine hand. And Joshua stretched out the spear that he had in his hand toward the city.
19

అతడు తన చెయ్యిH3027 చాపగాH5186 పొంచియున్నవారుH693 మాటులోH4725నుండిH4480 త్వరగాH4120 లేచిH6965 పరుగెత్తిH7323 పట్టణములోH5892 చొచ్చిH935 దాని పట్టుకొనిH3920 అప్పుడేH3341 తగులబెట్టిరిH784.

And the ambush arose quickly out of their place, and they ran as soon as he had stretched out his hand: and they entered into the city, and took it, and hasted and set the city on fire.
20

హాయివారుH5857 వెనుకH310 వైపు తిరిగి చూచినప్పుడుH6437 ఆ పట్టణముయొక్కH5892 పొగH6227 ఆకాశమునH8064 కెక్కుచుండెనుH5927. అప్పుడు అరణ్యమునకుH4057 పారిపోయినH5127 జనులుH5971 తిరిగిH2015 తమ్మును తరుముచున్నH7291 వారి మీదH413 పడుచుండిరిH గనుక ఈ తట్టయిననుH2008 ఆ తట్టయిననుH2008 పారిపోవుటకుH5127 వారికి వీలుH3027లేక పోయెనుH3808.

And when the men of Ai looked behind them, they saw, and, behold, the smoke of the city ascended up to heaven, and they had no power to flee this way or that way: and the people that fled to the wilderness turned back upon the pursuers.
21

పొంచియున్నవారుH693 పట్టణమునుH5892 పట్టుకొనియుండుటయుH3920 పట్టణపుH5892 పొగH6227 యెక్కుచుండుటయుH5927 యెహోషువయుH3091 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 చూచినప్పుడుH7200 వారు తిరిగిH7725 హాయివారినిH5857 హతము చేసిరిH5221.

And when Joshua and all Israel saw that the ambush had taken the city, and that the smoke of the city ascended, then they turned again, and slew the men of Ai.
22

తక్కిన వారునుH7604 పట్టణములోH5892నుండిH4480 బయలుదేరిH3318 వారికి ఎదురుగా వచ్చిరిH7125. అట్లు ఈH2088 తట్టుH4480 కొందరుH428H2088 తట్టుH4480 కొందరుH428 ఉండగాH1961 హాయివారుH5857 ఇశ్రాయేలీయులH3478 నడుమH8432 చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులుH3478 వారిని హతముచేసిరిH5221. వారిలో ఒకడును మిగులలేదుH1115; ఒకడును తప్పించుకొనలేదుH6412.

And the other issued out of the city against them; so they were in the midst of Israel, some on this side, and some on that side: and they smote them, so that they let none of them remain or escape.
23

వారు హాయిH5857 రాజునుH4428 ప్రాణముతోH2416 పట్టుకొనిH8610 యెహోషువH3091యొద్దకుH413 తీసికొనివచ్చిరిH7126.

And the king of Ai they took alive, and brought him to Joshua.
24

బీటిలోనుH4057 పొలములోనుH7704 హాయిH5857 నివాసులనుH3427 తరిమినH7291 ఇశ్రాయేలీయులుH3478 వారిని చంపుటH2026 చాలింపగాH3615, కత్తిH2719వాతH6310 కూలకH5307 మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయుH3478లందరుH3605 హాయియొద్దకుH5857 తిరిగివచ్చిH7725 దానిని కత్తిH2719 వాతనుH6310 నిర్మూలము చేసిరిH8552.

And it came to pass, when Israel had made an end of slaying all the inhabitants of Ai in the field, in the wilderness wherein they chased them, and when they were all fallen on the edge of the sword, until they were consumed, that all the Israelites returned unto Ai, and smote it with the edge of the sword.
25

H1931 దినమునH3117 పడినH5307 స్త్రీH802 పురుషుH376లందరుH3605 పంH6240డ్రెండుH8147 వేలమందిH505.

And so it was, that all that fell that day, both of men and women, were twelve thousand, even all the men of Ai.
26

యెహోషువH3091 హాయిH5857 నివాసులH3427నందరినిH3605 నిర్మూలము చేయుH2763వరకుH5704 ఈటెనుH3591 పట్టుకొని చాచినH5186 తన చేతినిH3027 తిరిగి ముడుచుకొనH7725లేదుH3808.

For Joshua drew not his hand back, wherewith he stretched out the spear, until he had utterly destroyed all the inhabitants of Ai.
27

యెహోవాH3068 యెహోషువకుH3091 ఆజ్ఞాపించినH6680 మాటచొప్పునH1697 ఇశ్రాయేలీయులుH3478 ఆ పట్టణములోనిH5892 పశువులనుH929 సొమ్మునుH7998 తమకొరకు కొల్లగా దోచుకొనిరిH962.

Only the cattle and the spoil of that city Israel took for a prey unto themselves, according unto the word of the LORD which he commanded Joshua.
28

అట్లు యెహోషువH3091 హాయిH5857 నిత్యముH5769 పాడైపోవలెననిH8077 దాని కాల్చివేసెనుH8313; నేటిH3117 వరకుH5704 అది అట్లే యున్నది.

And Joshua burnt Ai, and made it an heap for ever, even a desolation unto this day.
29

యెహోషువH3091 హాయిH5857రాజునుH4428 సాయంకాలముH6256వరకుH5704 మ్రానుH6086మీదH5921 వ్రేలాడ దీసెనుH8518. ప్రొద్దుH8121 గ్రుంకుచున్నప్పుడుH935 సెలవియ్యగాH6680 జనులుH వాని శవమును మ్రానుH6086మీదH5921నుండిH4480 దించిH3381 ఆ పురH5892ద్వారముH8179 నెదుటH413 దాని పడవేసిH7993 దానిమీదH5921 పెద్దH1419 రాళ్లH68కుప్పH1530 వేసిరిH6965. అది నేటిH3117వరకుH5704 ఉన్నది.

And the king of Ai he hanged on a tree until eventide: and as soon as the sun was down, Joshua commanded that they should take his carcase down from the tree, and cast it at the entering of the gate of the city, and raise thereon a great heap of stones, that remaineth unto this day.
30

మోషేH4872 ధర్మశాస్త్రH8451గ్రంథములోH5612 వ్రాయబడినH3789 ప్రకారము

Then Joshua built an altar unto the LORD God of Israel in mount Ebal,
31

యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 ఇశ్రాయేలీH3478యులH1121 కాజ్ఞాపించిH6680నట్లుH834 యెహోషువH3091 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 నామమున బలిపీఠమునుH4196 ఇనుపH1270 పనిముట్లు తగిలింH5130పనిH3808 కారుH8003 రాళ్లతోH68 ఏబాలుH5858 కొండమీదH2022 కట్టించెనుH1129. దానిమీదH5921 వారు యెహోవాకుH3068 దహనబలులనుH5930 సమాధాన బలులనుH8002 అర్పించిరిH5927.

As Moses the servant of the LORD commanded the children of Israel, as it is written in the book of the law of Moses, an altar of whole stones, over which no man hath lift up any iron: and they offered thereon burnt offerings unto the LORD, and sacrificed peace offerings.
32

మోషేH4872 ఇశ్రాయేలీH3478యులకుH1121 వ్రాసి యిచ్చినH3789 ధర్మశాస్త్రH8451గ్రంథమునుH5612 ఒక ప్రతినిH4932 అతడు అక్కడH8033 ఆ రాళ్లH68మీదH5921 వ్రాయించెనుH3789.

And he wrote there upon the stones a copy of the law of Moses, which he wrote in the presence of the children of Israel.
33

అప్పుడు ఇశ్రాయేలీయులనుH3478 దీవించుటకుH1288 యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 పూర్వముH7223 ఆజ్ఞాపించినదిH6680 జరుగవలెనని, పరదేశులేమిH1616 వారిలో పుట్టినవారేమిH249 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 వారి పెద్దలునుH2205 వారి నాయకులునుH7860 వారి న్యాయాధిపతులునుH8199 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 మోయుH5375 యాజకులైనH3548 లేవీయులH3881 ముందరH5048 ఆ మందసమునకుH727H2088 వైపునH4480H2088 వైపునH4480 నిలిచిరిH5975. వారిలోH249 సగముమందిH2677 గెరిజీముH1630 కొండH2022యెదుటనుH4136 సగము మందిH2677 ఏబాలుH5858 కొండH2022యెదుటనుH4136 నిలువగాH5975 యెహోషువH3091

And all Israel, and their elders, and officers, and their judges, stood on this side the ark and on that side before the priests the Levites, which bare the ark of the covenant of the LORD, as well the stranger, as he that was born among them; half of them over against mount Gerizim, and half of them over against mount Ebal; as Moses the servant of the LORD had commanded before, that they should bless the people of Israel.
34

ఆ ధర్మశాస్త్రH8451గ్రంథములోH5612 వ్రాయబడినH3789 వాటన్నిటినిH3605 బట్టి ఆ ధర్మశాస్త్రH8451 వాక్యములH1697నన్నిటినిH3605, అనగా దాని దీవెనH1293 వచనమును దాని శాపH7045 వచనమును చదివిH7121 వినిపించెనుH1980. స్త్రీలునుH802 పిల్లలునుH2945 వారి మధ్యనుండుH7130 పరదేశులునుH1616 వినుచుండగా

And afterward he read all the words of the law, the blessings and cursings, according to all that is written in the book of the law.
35

యెహోషువH3091 సర్వH3605సమాజముH6951 నెదుటH5048 మోషేH4872 ఆజ్ఞాపించినH6680 వాటన్నిటిH3605లోH4480 చదుH7121వకH3808 విడిచిన మాటయొక్కటియుH1697 లేదుH3808.

There was not a word of all that Moses commanded, which Joshua read not before all the congregation of Israel, with the women, and the little ones, and the strangers that were conversant among them.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 7

1

ప్రధానయాజకుడుG749–ఈG5023 మాటలు నిజమేనాG3779 అని అడిగెనుG2036.

Then said the high priest, Are these things so?
2

అందుకుG1161 స్తెఫనుG3588 చెప్పినదేమనగాG5346–సహోదరులారాG80, తండ్రులారాG3962, వినుడిG191. మనG2257 పితరుడైనG3962 అబ్రాహాముG11 హారానుG5488లోG1722 కాపురముండకG2730 మునుపుG4250 మెసొపొతమియG3318లోG1722 ఉన్నప్పుడుG5607 మహిమగలG1391దేవుడు అతనికి ప్రత్యక్షమైG2316

And he said, Men, brethren, and fathers, hearken; The God of glory appeared unto our father Abraham, when he was in Mesopotamia, before he dwelt in Charran,
3

–నీవు నీG4675 దేశమునుG1093 నీG4675 స్వజనమునుG4772 విడిచిG1537 బయలుదేరిG1831, నేను నీకుG4671 చూపింపబోవుG1166 దేశముG1093నకుG1519 రమ్మనిG1204 అతనిG846తోG4314 చెప్పెనుG2036.

And said unto him, Get thee out of thy country, and from thy kindred, and come into the land which I shall shew thee.
4

అప్పుడతడుG5119 కల్దీయులG5466 దేశమునుG1093 విడిచిపోయిG1537 హారానుG5488లోG1722 కాపురముండెనుG2730. అతనిG846 తండ్రిG3962 చనిపోయినG599 తరువాత, అక్కడ నుండిG2547 మీG5210రిప్పుడుG3568 కాపురమున్నG2730 యీG5026 దేశG1093మందుG1519 నివసించుటకైG2730 దేవుడతని తీసికొనివచ్చెను

Then came he out of the land of the Chaldaeans, and dwelt in Charran: and from thence, when his father was dead, he removed him into this land, wherein ye now dwell.
5

ఆయన ఇందులోG1722 అతనికిG846 పాదము పట్టునంతG968 భూమినైనను స్వాస్థ్యముగాG2817 ఇయ్యG1325G3756, అతనికిG846 కుమారుడుG5043 లేనప్పుడుG3756 అతనికినిG846, అతనిG846 తరువాతG3326 అతనిG846 సంతానమునకునుG4690 దీనినిG846 స్వాధీనపరతుననిG1325 అతనికిG846 వాగ్దానము చేసెనుG1861.

And he gave him none inheritance in it, no, not so much as to set his foot on: yet he promised that he would give it to him for a possession, and to his seed after him, when as yet he had no child.
6

అయితేG1161 దేవుడుG2316–అతనిG846 సంతానముG4690 అన్యG245దేశG1093మందుG1722 పరవాసులG3941గుదురనియుG2071, ఆ దేశస్థులు నన్నూరుG5071 సంవత్సరములG2094 మట్టుకు వారినిG846 దాస్యమునకు లోపరుచుకొనిG1402 బాధ పెట్టుదురనియుG2559చెప్పెను.

And God spake on this wise, That his seed should sojourn in a strange land; and that they should bring them into bondage, and entreat them evil four hundred years.
7

మరియుG2532 దేవుడుG2316–ఏ జనమునకుG3739 వారుG1437 దాసులైయుందురోG1398 ఆ జనమునుG1484 నేనుG1473 విమర్శచేయుదుననియుG2919, ఆ తరువాతG3326 వారు వచ్చిG1831G5129 చోటG5117 నన్నుG3427 సేవింతురనియుG3000 చెప్పెనుG2036.

And the nation to whom they shall be in bondage will I judge, said God: and after that shall they come forth, and serve me in this place.
8

మరియుG2532 ఆయన సున్నతిG4061 విషయమైన నిబంధనG1242 అతనిG846కనుగ్రహించెనుG1325. అతడు ఇస్సాకునుG2464 కనిG1080 ఆ నిబంధన చొప్పున ఎనిమిదవG3590 దినమందుG2250 అతనికిG846 సున్నతిచేసెనుG4059; ఇస్సాకుG2464 యాకోబునుG2384 యాకోబుG2384 పన్నిద్దరుG1427 గోత్రకర్తలనుG3966 కని వారికి సున్నతి చేసిరిG4059.

And he gave him the covenant of circumcision: and so Abraham begat Isaac, and circumcised him the eighth day; and Isaac begat Jacob; and Jacob begat the twelve patriarchs.
9

ఆ గోత్రకర్తలుG3966 మత్సరపడిG2206, యోసేపునుG2501 ఐగుప్తుG125లోనికిG1519 పోవుటకు అమి్మవేసిరిG591 గానిG2532, దేవుడG2316తనికిG846 తోడైG3326యుండిG2258 అతనిG846 శ్రమG2347లన్నిటిలోG3956నుండిG1537 తప్పించిG1807

And the patriarchs, moved with envy, sold Joseph into Egypt: but God was with him,
10

దయనుG5485 జ్ఞానమునుG4678 ఐగుప్తుG125 రాజైనG935 ఫరోG5328యెదుటG1726 అతనికిG846 అనుగ్రహించినందునG1325 ఫరోG5328 ఐగుప్తుG125నకునుG1909 తనG848 యింటిG3624కంతటికినిG3650 అతనినిG846 అధిపతిగాG2233 నియమించెనుG2525.

And delivered him out of all his afflictions, and gave him favour and wisdom in the sight of Pharaoh king of Egypt; and he made him governor over Egypt and all his house.
11

తరువాతG1161 ఐగుప్తుG125 దేశG1093మంతటికినిG3650 కనానుG5477 దేశG1093మంతటికినిG3650 కరవునుG3042 బహుG3173 శ్రమయుG2347వచ్చెనుG2064 గనుక మనG2257 పితరులకుG3962 ఆహారముG5527 లేకG3756పోయెనుG2147.

Now there came a dearth over all the land of Egypt and Chanaan, and great affliction: and our fathers found no sustenance.
12

ఐగుప్తుG125లోG1722 ధాన్యముG4621 కలదనిG5607 యాకోబుG2384 వినిG191, మనG2257 పితరులనుG3962 అక్కడికి మొదటిసారిG4412 పంపెనుG1821.

But when Jacob heard that there was corn in Egypt, he sent out our fathers first.
13

వారు రెండవసారిG1208 వచ్చినప్పుడుG1722 యోసేపుG2501 తనG848 అన్నదమ్ములకుG80 తన్ను తెలియG5318జేసికొనెనుG1096; అప్పుడు యోసేపుG2501 యొక్క వంశముG1085 ఫరోకుG5328 తెలియG5318వచ్చెనుG1096.

And at the second time Joseph was made known to his brethren; and Joseph's kindred was made known unto Pharaoh.
14

యోసేపుG2501 తనG848 తండ్రియైనG3962 యాకోబునుG2384 తనG848 స్వజనుG4772లందరినిG3956 పిలువG3333నంపెనుG649; వారు డెబ్బదిG4002యయిదుG1440గురుG5590

Then sent Joseph, and called his father Jacob to him, and all his kindred, threescore and fifteen souls.
15

యాకోబుG2384 ఐగుప్తుG125నకుG1519 వెళ్లెనుG2597; అక్కడ అతడునుG846 మనG2257 పితరులునుG3962 చనిపోయిG5053 అక్కడ నుండి షెకెముG4966నకుG1519 తేబడిG3346,

So Jacob went down into Egypt, and died, he, and our fathers,
16

షెకెములోనిG4966 హమోరుG1697 కుమారులG5207యొద్దG3844 అబ్రాహాముG11 వెలG694యిచ్చిG5092 కొనినG5608 సమాధిG3418లోG1722 ఉంచబడిరిG5087.

And were carried over into Sychem, and laid in the sepulchre that Abraham bought for a sum of money of the sons of Emmor the father of Sychem.
17

అయితేG1161 దేవుడుG2316 అబ్రాహామునకుG11 అనుగ్రహించినG3660 వాగ్దానG1860 కాలముG5550 సమీపించినకొలదిG1448 ప్రజలుG2992 ఐగుప్తుG125లోG1722 విస్తారముగాG4129 వృద్ధిపొందిరిG837. తుదకుG891 యోసేపునుG2501 ఎరుగG1492నిG3756 వేరొకG2087రాజుG935 ఐగుప్తునుG125 ఏలనారంభిG450

But when the time of the promise drew nigh, which God had sworn to Abraham, the people grew and multiplied in Egypt,
18

ఇతడుG3778 మనG2257 వంశస్థులG1085 యెడలG2686 కపటముగా ప్రవర్తించిG2559

Till another king arose, which knew not Joseph.
19

తమG846 శిశువులుG1025 బ్రదుకG2225కుండG3361 వారిని బయట పారవేయవలెననిG4160 మనG2257 పితరులనుG3962 బాధపెట్టెనుG2559.

The same dealt subtilly with our kindred, and evil entreated our fathers, so that they cast out their young children, to the end they might not live.
20

G3739 కాలG2540మందుG1722 మోషేG3475 పుట్టెనుG1080. అతడు దివ్యసుందరుడైG791 తనG848 తండ్రిG3962 యింటG3624 మూడుG5140 నెలలుG3376 పెంచబడెనుG397.

In which time Moses was born, and was exceeding fair, and nourished up in his father's house three months:
21

తరువాతG1161 అతడుG846 బయట పారవేయబడినప్పుడుG1620 ఫరోG5328 కుమార్తెG2364 అతనినిG846 తీసికొనిG337 తనG1438 కుమారునిగాG5207 పెంచుకొనెనుG397.

And when he was cast out, Pharaoh's daughter took him up, and nourished him for her own son.
22

మోషేG3475 ఐగుప్తీయులG124 సకలG3956 విద్యలనుG4678 అభ్యసించిG3811, మాటలG3056యందునుG1722 కార్యములG2041యందునుG1722 ప్రవీణుడైG1415యుండెనుG2258.

And Moses was learned in all the wisdom of the Egyptians, and was mighty in words and in deeds.
23

అతనికిG846 నలువదిG5063 ఏండ్లుG5550 నిండవచ్చిG4137నప్పుడుG5613 ఇశ్రాయేలీయులైనG2474 తనG848 సహోదరులనుG80 చూడవలెనన్నG1980 బుద్ధిG2588 పుట్టెనుG305.

And when he was full forty years old, it came into his heart to visit his brethren the children of Israel.
24

అప్పుడుG2532 వారిలో ఒకడుG5100 అన్యాయము ననుభవించుటG91 అతడు చూచిG1492, వానిని రక్షించిG292 బాధపడినవానిG2669 పక్షమున ఐగుప్తీయునిG124 చంపి ప్రతికారముచేసెనుG4160.

And seeing one of them suffer wrong, he defended him, and avenged him that was oppressed, and smote the Egyptian:
25

తనG846 ద్వారాG1223 తనG848 సహోదరులకుG80 దేవుడుG2316 రక్షణG1325 దయచేయుచున్నG1223 సంగతి వారు గ్రహింతురనిG4920 అతడు తలంచెనుG3543 గానిG1161 వారుG3588 గ్రహింపG4920రైరిG3756.

For he supposed his brethren would have understood how that God by his hand would deliver them: but they understood not.
26

మరుG1966నాడుG2250 ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి–అయ్యలారాG435, మీరుG5210 సహోదరులుG80; మీరెందుకుG2444 ఒకనికొకడుG240 అన్యాయము చేసికొనుచున్నారనిG91 చెప్పిG2036 వారినిG846 సమాధానపరచ జూచెనుG3164.

And the next day he shewed himself unto them as they strove, and would have set them at one again, saying, Sirs, ye are brethren; why do ye wrong one to another?
27

అయిననుG1161 తన పొరుగువానికిG4139 అన్యాయము చేసినవాడుG91 మాG2248 మీదG1909 అధికారినిగానుG758 తీర్పరినిగానుG1348 నిన్నుG4571 నియమించినG2525 వాడెవడుG5101?

But he that did his neighbour wrong thrust him away, saying, Who made thee a ruler and a judge over us?
28

నీవుG4771 నిన్నG5504 ఐగుప్తీయునిG124 చంపినట్టుG5158 నన్నునుG3165 చంపG337దలచియున్నావాG2309 అని అతనిని త్రోసివేసెను.

Wilt thou kill me, as thou diddest the Egyptian yesterday?
29

మోషేG3475G5129 మాటG3056 విని పారిపోయిG5343 మిద్యానుG3099 దేశముG1093లోG1722 పరదేశియైG3941యుండిG1096, అక్కడG3757 ఇద్దరుG1417 కుమారులనుG5207 కనెనుG1080.

Then fled Moses at this saying, and was a stranger in the land of Madian, where he begat two sons.
30

నలువదిG5062 ఏండ్లయినG2094 పిమ్మటG4137 సీనాయిG4614 పర్వతాG3735రణ్యG2048మందుG1722 ఒక పొదలోనిG942 అగ్నిG4442జ్వాలG5395లోG1722 ఒక దేవG2962దూతG32 అతనిG846కగపడెనుG3700.

And when forty years were expired, there appeared to him in the wilderness of mount Sina an angel of the Lord in a flame of fire in a bush.
31

మోషేG3475 చూచిG1492G3588 దర్శనమునకుG3705 ఆశ్చర్యపడిG2296 దాని నిదానించి చూచుటకుG2657 దగ్గరకు రాగాG4334

When Moses saw it, he wondered at the sight: and as he drew near to behold it, the voice of the Lord came unto him,
32

–నేనుG1473 నీG4675 పితరులG3962 దేవుడనుG2316, అబ్రాహాముG11 ఇస్సాకుG2464 యాకోబులG2384 దేవుడనుG2316 అని ప్రభువుG2962 వాక్కుG5456 వినబడెనుG1096 గనుక మోషేG3475 వణకిG1790, నిదానించి చూచుటకుG2657 తెగింపG5111లేదుG3756.

Saying, I am the God of thy fathers, the God of Abraham, and the God of Isaac, and the God of Jacob. Then Moses trembled, and durst not behold.
33

అందుకుG1161 ప్రభువుG2962–నీ చెప్పులుG5266 విడువుముG3089; నీవు నిలిచియున్నG2476చోటుG5117 పరిశుద్ధG40భూమిG1093.

Then said the Lord to him, Put off thy shoes from thy feet: for the place where thou standest is holy ground.
34

ఐగుప్తుG125లోG1722 నున్న నాG3450 ప్రజలG2992 దురవస్థనుG2561 నేను నిదానించి చూచితినిG1492; వారిG846 మూలుగుG4726 వింటినిG191; వారినిG846 విడిపించుటకుG1807 దిగివచ్చియున్నానుG2597; రమ్ముG1204, నేనిప్పుడుG3568 నిన్నుG4571 ఐగుప్తుG125నకుG1519 పంపుదుననిG649 అతనితోG846 చెప్పెనుG2036.

I have seen, I have seen the affliction of my people which is in Egypt, and I have heard their groaning, and am come down to deliver them. And now come, I will send thee into Egypt.
35

–అధికారినిగానుG758 తీర్పరినిగానుG1348 నిన్నుG4571 నియమించినG2525వాడెవడనిG5101 వారు నిరాకరించినG720 యీG5126 మోషేనుG3475 అతనికి పొదG942లోG1722 కనబడినG3700 దేవదూతG32 ద్వారాG1722 దేవుడుG2316 అధికారినిగానుG758 విమోచకునిగానుG3086 నియమించి పంపెనుG649

This Moses whom they refused, saying, Who made thee a ruler and a judge? the same did God send to be a ruler and a deliverer by the hand of the angel which appeared to him in the bush.
36

ఇతడుG3778 ఐగుప్తుG125లోనుG1722 ఎఱ్ఱG2063సముద్రముG2281లోనుG1722 నలువదిG5062 ఏండ్లుG2094 అరణ్యముG2048లోనుG1722 మహత్కార్యములనుG5059 సూచకక్రియలనుG4592 చేసిG4160 వారినిG846 తోడుకొని వచ్చెనుG1806.

He brought them out, after that he had shewed wonders and signs in the land of Egypt, and in the Red sea, and in the wilderness forty years.
37

–నాG1691వంటిG5613 యొక ప్రవక్తనుG4396 దేవుడుG2316 మీG5216 సహోదరులG80లోG1537 మీకుG5213 పుట్టించునుG450 అని ఇశ్రాయేలీయుG2474లతోG3588 చెప్పినG2036 మోషేG3475 యితడేG3778.

This is that Moses, which said unto the children of Israel, A prophet shall the Lord your God raise up unto you of your brethren, like unto me; him shall ye hear.
38

సీనాయిG4614 పర్వతముG3735మీదG1722 తనతోG846 మాటలాడినG2980 దేవదూతG32తోనుG3326 మనG2257 పితరులతోనుG3962 అరణ్యముG2048లోనిG1722 సంఘG1577మందుG1722 ఉండిG1096 మనG2254కిచ్చుటకుG1325 జీవG2198వాక్యములనుG3051 తీసికొనినG1209వాడితడేG3739.

This is he, that was in the church in the wilderness with the angel which spake to him in the mount Sina, and with our fathers: who received the lively oracles to give unto us:
39

ఇతనికిG3739 మనG2257 పితరులుG3962 లోబడG1096నొల్లకG3756 యితనిని త్రోసివేసిG683, తమG848 హృదయములలోG2588 ఐగుప్తుG125నకుG1519 పోగోరినG4762 వారై

To whom our fathers would not obey, but thrust him from them, and in their hearts turned back again into Egypt,
40

–మాకుG2254 ముందుG4313 నడుచునట్టిG3739 దేవతలనుG2316 మాకుG2257 చేయుముG4160; ఐగుప్తుG125 దేశముG1093లోనుండిG1537 మనలనుG2248 తోడుకొనివచ్చినG1806 యీG3778 మోషేG3475 యేG5101మాయెనోG1096 మాకు తెలియG1492దనిG3756 అహరోనుతోG2 అనిరిG2036.

Saying unto Aaron, Make us gods to go before us: for as for this Moses, which brought us out of the land of Egypt, we wot not what is become of him.
41

G1565 దినములG2250లోG1722 వారొక దూడనుG3447 చేసికొని ఆG3588 విగ్రహమునకుG1497 బలిG2378 నర్పించిG321, తమG848 చేతులతోG5495 నిర్మించినG2041 వాటియందుG1722 ఉల్లసించిరిG2165.

And they made a calf in those days, and offered sacrifice unto the idol, and rejoiced in the works of their own hands.
42

అందుకుG1161 దేవుడుG2316 వారికిG846 విముఖుడై ఆకాశG3772సైన్యమునుG4756 సేవించుటకుG3000 వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తలG4396 గ్రంథG976మందుG1722 ఈలాగు వ్రాయబడియున్నదిG1125.–ఇశ్రాయేలుG2474 ఇంటివారలారాG3624మీరు అరణ్యములో నలువది యేండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా?

Then God turned, and gave them up to worship the host of heaven; as it is written in the book of the prophets, O ye house of Israel, have ye offered to me slain beasts and sacrifices by the space of forty years in the wilderness?
43

మీరు పూజించుటకుG4352 చేసికొనినG4160 ప్రతిమలైనG5179 మొలొకుG3434 గుడారమునుG4633 రొంఫాయనుG4481 దేవతG2316యొక్కG5216 నక్షత్రమునుG798 మోసికొనిపోతిరిG3351 గనుక బబులోనుG897 ఆవలికిG1900 మిమ్మునుG5209 కొనిపోయెదనుG3351.

Yea, ye took up the tabernacle of Moloch, and the star of your god Remphan, figures which ye made to worship them: and I will carry you away beyond Babylon.
44

అతడు చూచినG3708 మాదిరిG5179చొప్పునG2596 దానిG846 చేయవలెననిG4160 మోషేతోG3475 చెప్పినవాడుG2980 ఆజ్ఞాపించిన ప్రకారముG1299, సాక్ష్యపుG3142గుడారముG4633 అరణ్యముG2048లోG1722 మనG2257 పితరులయొద్దG3962 ఉండెనుG2258.

Our fathers had the tabernacle of witness in the wilderness, as he had appointed, speaking unto Moses, that he should make it according to the fashion that he had seen.
45

మనG2257 పితరులుG3962 తమG2257 పెద్దలచేత దానిని తీసికొనిన వారై, దేవుడుG2316 తమG2257 యెదుటనుండిG575 వెళ్లగొట్టినG1856 జనములనుG1484 వారు స్వాధీనపరచుకొన్నప్పుడుG2697, యెహోషువతో కూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరిG1521. అది దావీదుG1138 దినములG2250వరకు ఉండెనుG2193.

Which also our fathers that came after brought in with Jesus into the possession of the Gentiles, whom God drave out before the face of our fathers, unto the days of David;
46

అతడుG3739 దేవునిG2316 దయG5485పొందిG2147 యాకోబుయొక్కG2384 దేవునిG2316 నివాసస్థలముG4638 కట్టG2147గోరెనుG154.

Who found favour before God, and desired to find a tabernacle for the God of Jacob.
47

అయితేG1161 సొలొమోనుG4672 ఆయనకొరకుG846 మందిరముG3624 కట్టించెనుG3618.

But Solomon built him an house.
48

అయిననుG235 ఆకాశముG3772 నాG3427 సింహాసనముG2362 భూమిG1093 నాG3450 పాదG5286పీఠముG4228 మీరు నాకొరకుG3427 ఏలాటిG4169 మందిరముG3624 కట్టుదురుG3618?నాG3450 విశ్రాంతిG2663 స్థలG5117మేదిG5101?

Howbeit the most High dwelleth not in temples made with hands; as saith the prophet,
49

ఇవG5023న్నియుG3956 నాG3450 హస్తG5495కృతములుG4160 కావాG3780? అని ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004

Heaven is my throne, and earth is my footstool: what house will ye build me? saith the Lord: or what is the place of my rest?
50

అని ప్రవక్తG4396 పలికినG3004 ప్రకారముG2531 సర్వోన్నతుడుG5310 హస్తకృతాG5499లయముG3485లలోG1722 నివసింపG2730డుG3756.

Hath not my hand made all these things?
51

ముష్కరులారాG4644, హృదయములనుG2588 చెవులనుG3775 దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారాG564, మీG5216 పితరులG3962వలెG5613 మీరునుG5210 ఎల్లప్పుడుG104 పరిశుద్ధాG40త్మనుG4151 ఎదిరించుచున్నారుG496.

Ye stiffnecked and uncircumcised in heart and ears, ye do always resist the Holy Ghost: as your fathers did, so do ye.
52

మీG5216 పితరులుG3962 ప్రవక్తలలోG4396 ఎవనినిG5101 హింసింపG1377G3756 యుండిరి? ఆG3588 నీతిమంతునిG1342 రాకనుG1660గూర్చిG4012 ముందు తెలిపినవారినిG4293 చంపిరిG615. ఆయననుG3739 మీరుG5210 ఇప్పుడుG3568 అప్పగించిG4273 హత్యచేసినG5406వారైతిరిG1096.

Which of the prophets have not your fathers persecuted? and they have slain them which shewed before of the coming of the Just One; of whom ye have been now the betrayers and murderers:
53

దేవదూతలG32 ద్వారాG1519 నియమింపబడినG1296 ధర్మశాస్త్రమునుG3551 మీరుG3748 పొందితిరిG2983గాని దానిని గైకొనG5442లేదనిG3756 చెప్పెను.

Who have received the law by the disposition of angels, and have not kept it.
54

వారీ మాటలుG5023 వినిG191 కోపముతోG2588 మండిపడిG1282 అతనినిG846 చూచి పండ్లుG3599కొరికిరిG1031.

When they heard these things, they were cut to the heart, and they gnashed on him with their teeth.
55

అయితేG1161 అతడు పరిశుద్ధాG4151త్మG4151తో నిండుకొనినG4134వాడైG5225 ఆకాశముG3772వైపుG1519 తేరిచూచిG816, దేవునిG2316 మహిమనుG1391 యేసుG2424 దేవునిG2316 కుడిపార్శ్వG1188మందుG1537 నిలిచియుండుటనుG2476 చూచిG1492

But he, being full of the Holy Ghost, looked up stedfastly into heaven, and saw the glory of God, and Jesus standing on the right hand of God,
56

–ఆకాశముG3772 తెరవబడుటయుG455, మనుష్యG444కుమారుడుG5207 దేవునిG2316 కుడిపార్శ్వG1188మందుG1537 నిలిచియుండుటయుG2476 చూచుచున్నాననిG2334 చెప్పెనుG2036.

And said, Behold, I see the heavens opened, and the Son of man standing on the right hand of God.
57

అప్పుడుG1161 వారు పెద్దG3173 కేకలువేసిG2896 చెవులుG3775 మూసికొనిG4912 యేకముగాG3661 అతనిG846మీదG1909పడిG3729

Then they cried out with a loud voice, and stopped their ears, and ran upon him with one accord,
58

పట్టణపుG4172 వెలుపలికిG1854 అతనిని వెళ్లగొట్టిG1544, రాళ్లు రువ్విG3036 చంపిరి. సాక్షులుG3144 సౌలుG4569 అనుG2564 ఒక ¸యవనునిG3494 పాదములG4228యొద్దG3844 తమG848 వస్త్రములుG2440 పెట్టిరిG659.

And cast him out of the city, and stoned him: and the witnesses laid down their clothes at a young man's feet, whose name was Saul.
59

ప్రభువునుG2962 గూర్చి మొరపెట్టుచుG1941–యేసుG2424 ప్రభువాG2962, నాG3450 ఆత్మనుG4151 చేర్చుకొనుమనిG1209 స్తెఫనుG4736 పలుకుచుండగాG3004 వారు అతనిని రాళ్లతో కొట్టిరిG3036.

And they stoned Stephen, calling upon God, and saying, Lord Jesus, receive my spirit.
60

అతడు మోకాళ్లూనిG5087–ప్రభువాG2962, వారిమీదG846G5026 పాపముG266 మోపG2476కుమనిG3361 గొప్పG3173 శబ్దముతోG5456 పలికెనుG2896; ఈ మాటG5124 పలికిG2036 నిద్రించెనుG2837. సౌలుG4569 అతనిG846 చావునకుG336 సమ్మతించెనుG4909.

And he kneeled down, and cried with a loud voice, Lord, lay not this sin to their charge. And when he had said this, he fell asleep.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.