Day 85
Day 86 : యెహొషువ 1-3 & అపొస్తలుల కార్యములు 5
Day 87

యెహొషువ అధ్యాయము 1

1

యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 మృతినొందినH4194 తరువాతH310, యెహోవాH3068 నూనుH5126 కుమారుడునుH1121 మోషేH4872 పరిచారకుడునైనH8334 యెహోషువH3091కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559 నా సేవకుడైనH5650 మోషేH4872 మృతినొందెనుH4194.

Now after the death of Moses the servant of the LORD it came to pass, that the LORD spake unto Joshua the son of Nun, Moses' minister, saying,
2

కాబట్టి నీవు లేచిH6965, నీవునుH859H2088 జనుH5971లందరునుH3605H2088 యొర్దానుH3383నది దాటిH5674 నేనుH595 ఇశ్రాయేలీH3478యులH1121 కిచ్చుచున్నH5414 దేశముH776నకుH413 వెళ్లుడి.

Moses my servant is dead; now therefore arise, go over this Jordan, thou, and all this people, unto the land which I do give to them, even to the children of Israel.
3

నేను మోషేH4872తోH413 చెప్పిH1696నట్లుH834 మీరు అడుగుH3709పెట్టుH1869 ప్రతిH3605 స్థలమునుH4725 మీకిచ్చుచున్నానుH5414.

Every place that the sole of your foot shall tread upon, that have I given unto you, as I said unto Moses.
4

అరణ్యమునుH4057H2088 లెబానోనుH3844 మొదలుకొనిH4480 మహాH1419నదియైనH5104 యూఫ్రటీసుH6578 నదిH5104వరకునుH5704 హిత్తీయులH2850 దేశH776మంతయుH3605 పడమటH3996 మహాH1419 సముద్రముH3220వరకునుH5704 మీకు సరిహద్దుH1366.

From the wilderness and this Lebanon even unto the great river, the river Euphrates, all the land of the Hittites, and unto the great sea toward the going down of the sun, shall be your coast.
5

నీవు బ్రదుకుH2416 దినముH3117లన్నిటనుH3605 ఏ మనుష్యుడునుH376 నీ యెదుటH6440 నిలువH3320లేకH3808 యుండును; నేను మోషేకుH4872 తోడైH5973 యుండిH1961నట్లుH834 నీకును తోడైH5973యుందునుH1961.

There shall not any man be able to stand before thee all the days of thy life: as I was with Moses, so I will be with thee: I will not fail thee, nor forsake thee.
6

నిన్ను విడుH5800వనుH3808 నిన్ను ఎడబాH7503యనుH3808, నిబ్బరముగలిగిH553 ధైర్యముగా నుండుముH2388. వారికిచ్చెదననిH5414 నేను వారి పితరులతోH1 ప్రమాణము చేసినH7650 యీ దేశమునుH776 నిశ్చయముగా నీవుH859H2088 ప్రజలH5971 స్వాధీనము చేసెదవుH5157.

Be strong and of a good courage: for unto this people shalt thou divide for an inheritance the land, which I sware unto their fathers to give them.
7

అయితే నీవు నిబ్బరముగలిగిH2388 జాగ్రత్తపడిH8104 బహుH3966 ధైర్యముగానుండిH553, నా సేవకుడైనH5650 మోషేH4872 నీకు ఆజ్ఞాపించినH6680 ధర్మశాస్త్రH8451మంతటిH3605 చొప్పున చేయవలెనుH6213. నీవు నడుచు ప్రతిH3605 మార్గమున చక్కగాH7919 ప్రవర్తించునట్లుH1980 నీవు దానినుండిH4480 కుడికిగానిH3225 యెడమకుగానిH8040 తొలగH5493కూడదుH3808.

Only be thou strong and very courageous, that thou mayest observe to do according to all the law, which Moses my servant commanded thee: turn not from it to the right hand or to the left, that thou mayest prosper whithersoever thou goest.
8

H2088 ధర్మశాస్త్రH8451గ్రంథమునుH5612 నీవు బోధింపకH6310 తప్పిH4185పోకూడదుH3808. దానిలో వ్రాయబడినH3789 వాటన్నిటిH3605 ప్రకారము చేయుటకుH6213 నీవు జాగ్రత్తపడునట్లుH8104 దివాH3119రాత్రముH3915 దాని ధ్యానించినయెడలH1897 నీ మార్గమునుH1870 వర్ధిల్లజేసికొనిH6743 చక్కగా ప్రవర్తించెదవుH7919.

This book of the law shall not depart out of thy mouth; but thou shalt meditate therein day and night, that thou mayest observe to do according to all that is written therein: for then thou shalt make thy way prosperous, and then thou shalt have good success.
9

నేను నీ కాజ్ఞయిచ్చియున్నానుH6680 గదా, నిబ్బరముగలిగిH553 ధైర్యముగా నుండుముH2388, దిగులుH2865పడకుముH408 జడియH6206కుముH408. నీవు నడుచుH1980 మార్గమంతటిలోH3605 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు తోడైయుండునుH5973.

Have not I commanded thee? Be strong and of a good courage; be not afraid, neither be thou dismayed: for the LORD thy God is with thee whithersoever thou goest.
10

కాగా యెహోషువH3091 ప్రజలH5971 నాయకులకుH7860 ఈలాగు ఆజ్ఞాపించెనుH6680 మీరు పాళెములోనికి పోయిH1980 జనులతోH5971 ఈ మాట చెప్పుడిH559

Then Joshua commanded the officers of the people, saying,
11

మీరు స్వాధీనపరచుకొనుటకుH3423 మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చుచున్నH5414 దేశమునుH776 స్వాధీనపరచుH3423కొనబోవుటకైH935 మూడుH7969 దినములH3117లోగాH5750 మీరుH859H2088 యొర్దానునుH3383 దాటవలెనుH5674. గనుకH3588 ఆహారమునుH6720 సిద్ధపరచుకొనుడిH3559.

Pass through the host, and command the people, saying, Prepare you victuals; for within three days ye shall pass over this Jordan, to go in to possess the land, which the LORD your God giveth you to possess it.
12

మరియు రూబేనీయులకునుH7206 గాదీయులకునుH1425 మనష్షేH4519 అర్ధH2677గోత్రపువారికినిH7626 యెహోషువH3091 యీలాగు ఆజ్ఞాపించెనుH559.

And to the Reubenites, and to the Gadites, and to half the tribe of Manasseh, spake Joshua, saying,
13

యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 మీ కాజ్ఞాపించినH6680 సంగతిH1697 జ్ఞాపకము చేసికొనుడిH2142, ఎట్లనగా మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడుH5117; ఆయన ఈH2063 దేశమునుH776 మీకిచ్చునుH5414.

Remember the word which Moses the servant of the LORD commanded you, saying, The LORD your God hath given you rest, and hath given you this land.
14

మీ భార్యలునుH802 మీపిల్లలునుH2945 మీ ఆస్తియుH4735 యొర్దానుH3383 అవతలH5676 మోషేH4872 మీకిచ్చినH5414 యీH2063 దేశమునH776 నివసింపవలెనుగానిH3427, పరాక్రమవంతులునుH2428 శూరులునైనH1368 మీH859రందరుH3605 యుద్ధH2571సన్నద్ధులైH5674 మీ సహోదరులకుH251 ముందుగాH6440

Your wives, your little ones, and your cattle, shall remain in the land which Moses gave you on this side Jordan; but ye shall pass before your brethren armed, all the mighty men of valour, and help them;
15

నది దాటి, యెహోవాH3068 మీకు దయచేసినట్లుH834 మీ సహోదరులకునుH251 విశ్రాంతిH5117 దయచేయుH5117 వరకుH5704, అనగా మీ దేవుడైనH430 యెహోవాH3068 వారికిచ్చుH5414 దేశమునుH776 స్వాధీనపరచుకొనుH3423వరకుH5704 మీరును సహాయము చేయవలెనుH5826. అప్పుడు తూర్పునH4217 యొర్దానుH3383 ఇవతలH5676 యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 మీకిచ్చినH5414 మీ స్వాస్థ్యమైనH3425 దేశమునకుH776 మీరు తిరిగి వచ్చిH7725 దాని స్వాధీనపరచుకొందురుH3423.

Until the LORD have given your brethren rest, as he hath given you, and they also have possessed the land which the LORD your God giveth them: then ye shall return unto the land of your possession, and enjoy it, which Moses the LORD'S servant gave you on this side Jordan toward the sunrising.
16

అందుకు వారు నీవు మా కాజ్ఞాపించినH6680దంతయుH3605 మేము చేసెదముH6213, నీవు మమ్ము నెక్కడికిH413 పంపుదువోH7971 అక్కడికి పోదుముH1980;

And they answered Joshua, saying, All that thou commandest us we will do, and whithersoever thou sendest us, we will go.
17

మోషేH4872 చెప్పిన ప్రతిమాటH3605 మేము వినిH8085నట్లుH834 నీ మాట విందుముH8085; నీ దేవుడైనH430 యెహోవాH3068 మోషేH4872కుH413 తోడైH5973యుండినట్లుH834 నీకును తోడైH5973యుండునుH1961 గాక.

According as we hearkened unto Moses in all things, so will we hearken unto thee: only the LORD thy God be with thee, as he was with Moses.
18

నీమీద తిరుగబడిH4784 నీవు వారికి ఆజ్ఞాపించుH6310 ప్రతి విషయములోH376 నీ మాట వినH8085నిH3808 వారందరుH3605 మరణశిక్ష నొందుదురుH4191; నీవు నిబ్బరముగలిగిH553 ధైర్యము తెచ్చుకొనవలెననిH2388 యెహోషువకుH3091 ఉత్తరమిచ్చిరిH6680.

Whosoever he be that doth rebel against thy commandment, and will not hearken unto thy words in all that thou commandest him, he shall be put to death: only be strong and of a good courage.

యెహొషువ అధ్యాయము 2

1

నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091 వేగులవారైనH7270 యిద్దరుH8147 మనుష్యులనుH376 పిలిపించి మీరు పోయిH1980 ఆ దేశమునుH776 ముఖ్యముగా యెరికోనుH3405 చూడుడనిH7200 వారితో చెప్పిH559, షిత్తీముH7851నొద్దనుండిH4480 వారిని రహస్యముగాH2791 పంపెనుH7971. వారు వెళ్లిH1980 రాహాబనుH7343 నొక వేశ్యH2181యింటH1004 చేరిH935 అక్కడH8033దిగగా

And Joshua the son of Nun sent out of Shittim two men to spy secretly, saying, Go view the land, even Jericho. And they went, and came into an harlot's house, named Rahab, and lodged there.
2

దేశమునుH776 వేగుచూచుటకుH2658 ఇశ్రాయేలీH3478యులH1121యొద్దనుండిH4480 మనుష్యులుH376 రాత్రివేళH3915 ఇక్కడికిH2008 వచ్చిరనిH935 యెరికోH3405 రాజునకుH4428 వర్తమానము వచ్చెనుH559.

And it was told the king of Jericho, saying, Behold, there came men in hither to night of the children of Israel to search out the country.
3

అతడు నీయొద్దకుH413 వచ్చిH935 నీ యింటH1004 చేరినH935 ఆ మనుష్యులనుH376 వెలుపలికి తీసికొనిరమ్ముH3318; వారు ఈ దేశH776మంతటినిH3605 వేగు చూచుటకైH2658 వచ్చిరనిH935 చెప్పుటకుH559 రాహాబుH7343 నొద్దకుH413 మనుష్యులనుH376 పంపగాH7971

And the king of Jericho sent unto Rahab, saying, Bring forth the men that are come to thee, which are entered into thine house: for they be come to search out all the country.
4

ఆ స్త్రీH802 ఆ యిద్దరుH8147 మనుష్యులనుH376 తోడుకొని వారిని దాచిపెట్టిH6845 మనుష్యులుH376 నా యొద్దకుH413 వచ్చినH935 మాట నిజమేH3045,

And the woman took the two men, and hid them, and said thus, There came men unto me, but I wist not whence they were:
5

వారెక్కడH370నుండిH4480 వచ్చిరో నేనెరుH3045గనుH3808; చీకటిపడుచుండగాH2822 గవినిH8179 వేయబడుH5462 వేళను ఆ మనుష్యులుH376 వెలుపలికి వెళ్లిరిH3318, వారెక్కడికిH575పోయిరోH1980 నేనెరుH3045గనుH3808; మీరు వారిని శీఘ్రముగాH4118 తరిమితిరాH7291 పట్టుకొందురుH5381

And it came to pass about the time of shutting of the gate, when it was dark, that the men went out: whither the men went I wot not: pursue after them quickly; for ye shall overtake them.
6

అని చెప్పి తన మిద్దెH1406మీదికిH5921 ఆ యిద్దరిని ఎక్కించిH5927 దానిమీద రాశివేసియున్నH6186 జనుపH6593కట్టెలోH6086 వారిని దాచిపెట్టెనుH2934.

But she had brought them up to the roof of the house, and hid them with the stalks of flax, which she had laid in order upon the roof.
7

ఆ మనుష్యులుH376 యొర్దానుH3383 దాటు రేవులH4569 మార్గముగాH1870 వారిని తరిమిరిH7291; తరుమపోయినH7291 మనుష్యులుH376 బయలు వెళ్లినతోడనేH3318 గవినిH8179 వేయబడెనుH5462.

And the men pursued after them the way to Jordan unto the fords: and as soon as they which pursued after them were gone out, they shut the gate.
8

ఆ వేగులవారుH1992 పండుకొనకH7901మునుపుH2962, ఆమెH1931 వారున్న మిద్దెH1406మీదిH5921కెక్కిH5927 వారితోH413 ఇట్లనెనుH559.

And before they were laid down, she came up unto them upon the roof;
9

యెహోవాH3068 ఈ దేశమునుH776 మీకిచ్చుచున్నాH5414డనియుH3588, మీవలన మాకు భయము పుట్టుH367ననియుH3588, మీ భయముH4127వలనH4480 ఈ దేశH776నివాసుH3427లందరికిH3605 ధైర్యము చెడుననియుH5307 నేనెరుగుదునుH3045.

And she said unto the men, I know that the LORD hath given you the land, and that your terror is fallen upon us, and that all the inhabitants of the land faint because of you.
10

మీరు ఐగుప్తుH4714 దేశముH776లోనుండిH4480 వచ్చినప్పుడుH3318 మీ యెదుటH6440 యెహోవాH3068 యెఱ్ఱH5488సముద్రపుH3220 నీరునుH4325 ఏలాగుH834 ఆరిపోచేసెనోH3001, యొర్దానుH3383 తీరమునH5676నున్నH834 అమోరీయులH567 యిద్దరుH8147 రాజులైనH4428 సీహోనుకునుH5511 ఓగుకునుH5747 మీరేమిH834 చేసితిరోH6213, అనగా మీరు వారిని ఏలాగుH834 నిర్మూలముH2763 చేసితిరో ఆ సంగతి మేము వింటిమిH8085.

For we have heard how the LORD dried up the water of the Red sea for you, when ye came out of Egypt; and what ye did unto the two kings of the Amorites, that were on the other side Jordan, Sihon and Og, whom ye utterly destroyed.
11

మేము వినినప్పుడుH8085 మా గుండెలుH3824 కరిగిపోయెనుH4549. మీ దేవుడైనH430 యెహోవాH3068 పైనH4506 ఆకాశH8064మందునుH4480 క్రిందH8478 భూమిH776యందునుH4480 దేవుడేH430. మీ యెదుటH6440 ఎట్టి మనుష్యులకైననుH36 ధైర్యమేH7307మాత్రముH5750 ఉంH6965డదుH3808.

And as soon as we had heard these things, our hearts did melt, neither did there remain any more courage in any man, because of you: for the LORD your God, he is God in heaven above, and in earth beneath.
12

నేను మీకు ఉపకారముH2617 చేసితినిH6213 గనుక మీరుH859నుH1571 నా తండ్రిH1యింటికిH1004 ఉపకారముH2617 చేసిH6213 నాకు నిజమైనH571 ఆనవాలునుH226 ఇచ్చిH5414

Now therefore, I pray you, swear unto me by the LORD, since I have shewed you kindness, that ye will also shew kindness unto my father's house, and give me a true token:
13

నా తండ్రియుH1 నా తల్లియుH517 నా అన్నదమ్ములునుH251 నా అక్కచెల్లెండ్రునుH269 వారికి కలిగియున్నH834 వారందరునుH3605 చావH4194కుండH4480 బ్రదుకనిచ్చిH5315 రక్షించునట్లుగాH2421 దయచేసిH4994 యెహోవాH3068తోడని ప్రమాణముH7650 చేయుడనెను.

And that ye will save alive my father, and my mother, and my brethren, and my sisters, and all that they have, and deliver our lives from death.
14

అందుకు ఆ మనుష్యులుH376 ఆమెతోH5973 నీవు మా సంగతి వెల్లడిH5046 చేయనిH3808యెడలH518 మీరు చావH4194కుండునట్లుH4480 మీ ప్రాణములకుH5315 బదులుగాH8478 మా ప్రాణమిచ్చెదముH5414, యెహోవాH3068 ఈ దేశమునుH776 మాకిచ్చునప్పుడుH5414 నిజముగాH571 మేము నీకు ఉపకారముH2617 చేసెదH6213మనిరిH559.

And the men answered her, Our life for yours, if ye utter not this our business. And it shall be, when the LORD hath given us the land, that we will deal kindly and truly with thee.
15

ఆమె యిల్లుH1004 పట్టణపుH2346 ప్రాకారముమీదH7023 నుండెను, ఆమె ప్రాకారముH2346 మీద నివసించునదిH3427 గనుకH3588 త్రాడువేసిH2256 కిటికిH2474ద్వారాH1157 వారిని దింపెనుH3381.

Then she let them down by a cord through the window: for her house was upon the town wall, and she dwelt upon the wall.
16

ఆమెమిమ్మును తరుమబోయినవారుH7291 మీకెదురుగా వచ్చెదH6293రేమోH6435, మీరు కొండలకుH2022వెళ్లిH1980 తరుమబోయినH7291 వారు తిరిగి వచ్చుH7725వరకుH5704 మూడుH7969దినములుH3117 అచ్చటH8033 దాగి యుండుడిH2247, తరువాతH310 మీ త్రోవనుH1870 వెళ్లుడనిH1980 వారితో అనగాH559

And she said unto them, Get you to the mountain, lest the pursuers meet you; and hide yourselves there three days, until the pursuers be returned: and afterward may ye go your way.
17

ఆ మనుష్యులుH376 ఆమెతోH413 ఇట్లనిరిH559 యిదిగోH2009 మేముH587H2088 దేశమునకుH776 వచ్చువారముH935 గనుకH3588 నీవు మాచేతH4480 చేయించిన యీH2088 ప్రమాణముH7650 విషయమైH834 మేము నిర్దోషులమగునట్లుH5355

And the men said unto her, We will be blameless of this thine oath which thou hast made us swear.
18

నీవు మమ్మును దించినH3381H2088 కిటికీకిH2474 ఈ ఎఱ్ఱనిH8144 దారమునుH2339 కట్టిH7194, నీ తండ్రినిH1 నీ తల్లినిH517 నీ అన్నదమ్ములనుH251 నీ తండ్రిH1 యింటివారిH1004నందరినిH3605 నీయింటH1004 చేర్చుకొనుముH622.

Behold, when we come into the land, thou shalt bind this line of scarlet thread in the window which thou didst let us down by: and thou shalt bring thy father, and thy mother, and thy brethren, and all thy father's household, home unto thee.
19

నీ యింటిH1004 ద్వారములలోH1817నుండిH4480 వెలుపలికి వచ్చువాడుH3318 తన ప్రాణమునకుH1818 తానే ఉత్తరవాదిH7218, మేముH587 నిర్దోషులమగుదుముH5355. అయితే నీయొద్దH854 నీ యింటనున్నH1004 యెవనికేగాని యేH3605 అపాయమైననుH3027 తగిలినయెడలH518 దానికి మేమే ఉత్తరH7218 వాదులముH1961.

And it shall be, that whosoever shall go out of the doors of thy house into the street, his blood shall be upon his head, and we will be guiltless: and whosoever shall be with thee in the house, his blood shall be on our head, if any hand be upon him.
20

నీవు మా సంగతి వెల్లడిచేసినH5046యెడలH518 నీవు మాచేతH4480 చేయించినH7621 యీ ప్రమాణముH7650 విషయములో మేము దోషులముH5355 కామనిరిH1697.

And if thou utter this our business, then we will be quit of thine oath which thou hast made us to swear.
21

అందుకుH3651 ఆమెమీ మాటచొప్పునH1697 జరుగునుగాకH1931 అని చెప్పిH559 వారిని వెళ్ల నంపెనుH7971. వారు వెళ్లినH1980తరువాత ఆమె ఆ తొగరుH8144దారమునుH8615 కిటికీకిH2474 కట్టెనుH7194.

And she said, According unto your words, so be it. And she sent them away, and they departed: and she bound the scarlet line in the window.
22

వారు వెళ్లిH1980 కొండలనుH2022 చేరిH935 తరుమువారుH7291 తిరిగి వచ్చుH7725వరకుH5704 మూడుH7969 దినములుH3117 అక్కడH8033 నివసించిరిH3427. తరుమువారుH7291 ఆ మార్గమంH1870దంతటనుH3605 వారిని వెదకిరిH1245 గాని వారు కనబడH4672లేదుH3808.

And they went, and came unto the mountain, and abode there three days, until the pursuers were returned: and the pursuers sought them throughout all the way, but found them not.
23

ఆ యిద్దరుH8147 మనుష్యులుH376 తిరిగిH7725 కొండలH2022నుండిH4480 దిగిH3381 నది దాటిH5674 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091యొద్దకుH413 వచ్చిH935 తమకు సంభవించినH4672దంతయుH3605 అతనితో వివరించి చెప్పిరిH5608.

So the two men returned, and descended from the mountain, and passed over, and came to Joshua the son of Nun, and told him all things that befell them:
24

మరియు వారు ఆ దేశH776మంతయుH3605 యెహోవాH3068 మన చేతికిH3027 అప్పగించుచున్నాడుH5414, మన భయముH4127చేతH4480 ఆ దేశH776నివాసుH3427లందరికిH3605 ధైర్యముH7307 చెడియున్నదని యెహోషువH3091తోH413 ననిరిH559.

And they said unto Joshua, Truly the LORD hath delivered into our hands all the land; for even all the inhabitants of the country do faint because of us.

యెహొషువ అధ్యాయము 3

1

యెహోషువH3091 వేకువనుH1242 లేచినప్పుడుH7925 అతడును ఇశ్రాయేలీH3478యులంH1121దరునుH3605 షిత్తీముH7851నుండిH4480 బయలుదేరి యొర్దానుH3383కుH5704 వచ్చిH935 దానిని దాటకH5674మునుపుH2962 అక్కడH8033 నిలిచిరిH3885.

And Joshua rose early in the morning; and they removed from Shittim, and came to Jordan, he and all the children of Israel, and lodged there before they passed over.
2

మూడుH7969 దినముH3117లైనH1961 తరువాత నాయకులుH7860 పాళెములోH4264 తిరుగుచుH7130 జనులకుH5971 ఈలాగున ఆజ్ఞాపించిరిH6680

And it came to pass after three days, that the officers went through the host;
3

మీరుH859 మీ దేవుడైనH430 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 యాజకులైనH3548 లేవీయులుH3881 మోసికొనిపోవుటH5375 చూచునప్పుడుH7200 మీరున్న స్థలములోH4725 నుండిH4480 బయలుదేరిH5265 దాని వెంబడిH310 వెళ్లవలెనుH1980.

And they commanded the people, saying, When ye see the ark of the covenant of the LORD your God, and the priests the Levites bearing it, then ye shall remove from your place, and go after it.
4

మీకును దానికిని దాదాపుH389 రెండువేలH505 కొలH4060మూరలH520 యెడH7350ముండవలెనుH1961. మీరు వెళ్లుH1980త్రోవH1870 మీరింతకుముందుగా వెళ్లినదిH5674 కాదుH3808, మీరు దానినిH4616 గురుతుపట్టవలెనుH3045 గనుకH3588 ఆ మందసమునకుH727 సమీపముగాH7126 మీరు నడవరాదుH408.

Yet there shall be a space between you and it, about two thousand cubits by measure: come not near unto it, that ye may know the way by which ye must go: for ye have not passed this way heretofore.
5

మరియు యెహోషువH3091 రేపుH4279 యెహోవాH3068 మీ మధ్యH7130 అద్భుతకార్యములనుH6381 చేయునుH6213 గనుకH3588 మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడనిH6942 జనులH5971కుH413 ఆజ్ఞ ఇచ్చెనుH559.

And Joshua said unto the people, Sanctify yourselves: for to morrow the LORD will do wonders among you.
6

మీరు నిబంధనH1285 మందసమునుH727 ఎత్తికొనిH5375 ప్రజలH5971 ముందరH6440 నడువుడనిH5674 యాజకులH3548కుH413 అతడు సెలవియ్యగాH559 వారు నిబంధనH1285 మందసమునుH727 ఎత్తికొనిH5375 ప్రజలH5971ముందరH6440 నడచిరిH1980.

And Joshua spake unto the priests, saying, Take up the ark of the covenant, and pass over before the people. And they took up the ark of the covenant, and went before the people.
7

అప్పుడు యెహోవాH3068 యెహోషువH3091తోH413 ఇట్లనెనుH559 నేను మోషేకుH4872 తోడైH5973యుండినట్లుH834 నీకును తోడైH5973యుందుH1961ననిH3588 ఇశ్రాయేH3478లీయుH1121లందరుH3605 ఎరుగునట్లుH3045 నేడుH3117 వారి కన్నులH5869యెదుటH6440 నిన్ను గొప్పచేయH1431 మొదలుపెట్టెదనుH2490.

And the LORD said unto Joshua, This day will I begin to magnify thee in the sight of all Israel, that they may know that, as I was with Moses, so I will be with thee.
8

మీరు యొర్దానుH3383 నీళ్లH4325దరికిH7097 వచ్చిH935 యొర్దానులోH3383span నిలువుడనిH5975 నిబంధనH1285 మందసమునుH727 మోయుH5375 యాజకులకుH3548 ఆజ్ఞాపించుముH6680.

And thou shalt command the priests that bear the ark of the covenant, saying, When ye are come to the brink of the water of Jordan, ye shall stand still in Jordan.
9

కాబట్టి యెహోషువH3091 మీరు ఇక్కడికిH2008 వచ్చిH5066 మీ దేవుడైనH430 యెహోవాH3068 మాటలుH1697 వినుడనిH8085 ఇశ్రాయేలీH3478యులH1121కుH413 ఆజ్ఞాపించిH559

And Joshua said unto the children of Israel, Come hither, and hear the words of the LORD your God.
10

వారితో యిట్లనెనుH559 సర్వH3605లోకH776 నాధునిH113 నిబంధనH1285 మందసముH727 మీకు ముందుగాH6440 యొర్దానునుH3383 దాటబోవుచున్నదిH5674 గనుక

And Joshua said, Hereby ye shall know that the living God is among you, and that he will without fail drive out from before you the Canaanites, and the Hittites, and the Hivites, and the Perizzites, and the Girgashites, and the Amorites, and the Jebusites.
11

జీవముగలH2416 దేవుడుH410 మీ మధ్యH7130 నున్నాడనియుH3588, ఆయన నిశ్చయముగా మీ యెదుటH6440నుండిH4480 కనానీయులనుH3669 హిత్తీయులనుH2850 హివ్వీయులనుH2340 పెరిజ్జీయులనుH6522 గెర్గేషీయులనుH1622 అమోరీయులనుH567 యెబూసీయులనుH2983 వెళ్లగొట్టుH3423ననియుH3588 దీనివలనH2063 మీరు తెలిసికొందురుH3045.

Behold, the ark of the covenant of the Lord of all the earth passeth over before you into Jordan.
12

కాబట్టి ప్రతిగోత్రమునకుH7626 ఒక్కొకH259 మనుష్యునిH376 ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626నుండిH4480 పన్నిH6240ద్దరుH8147 మనుష్యులనుH376 ఏర్పరచుకొనుడిH3947.

Now therefore take you twelve men out of the tribes of Israel, out of every tribe a man.
13

సర్వH3605లోకH776 నాధుడగుH113 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 మోయుH5375 యాజకులH3548 అరకాళ్లుH7272 యొర్దానుH3383 నీళ్లనుH4325 ముట్టగానే యొర్దానుH3383 నీళ్లుH4325, అనగా ఎగువH4605నుండిH4480 పారుH3381 నీళ్లుH4325 ఆపబడిH5117 యేకరాశిగాH5067 నిలుచునుH5975.

And it shall come to pass, as soon as the soles of the feet of the priests that bear the ark of the LORD, the Lord of all the earth, shall rest in the waters of Jordan, that the waters of Jordan shall be cut off from the waters that come down from above; and they shall stand upon an heap.
14

కోతH7105 కాలH3117మంతయుH3605 యొర్దానుH3383 దాని గట్లH1415న్నిటిH3605మీదH5921 పొర్లి పారునుH4390; నిబంధనH1285 మందసమునుH727 మోయుH5375 యాజకులుH3548 జనులకుH5971 ముందుH6440 వెళ్లగా యొర్దానునుH3383 దాటుటకైH5674 జనులుH5971 తమ గుడారములH168లోనుండిH4480 బయలుదేరిరిH5265.

And it came to pass, when the people removed from their tents, to pass over Jordan, and the priests bearing the ark of the covenant before the people;
15

అప్పుడు ఆ మందసమునుH727 మోయువారుH5375 యొర్దానులోH3383 దిగినతరువాతH935 మందసమునుH727 మోయుH5375 యాజకులH3548 కాళ్లుH7272 నీటిH4325 అంచునH7097 మునగగానేH2881

And as they that bare the ark were come unto Jordan, and the feet of the priests that bare the ark were dipped in the brim of the water, (for Jordan overfloweth all his banks all the time of harvest,)
16

పైH4605నుండిH4480 పారుH3381 నీళ్లుH4325 బహుH3966 దూరమునH7368 సారెతానుH6891నొద్దనున్నH834 ఆదామనుH121 పురమునకుH5892 దగ్గరH6654 ఏకH259 రాశిగాH5067 నిలిచెనుH5975. లవణH4417సముద్రమనుH3220 అరాబాH6160 సముద్రముH3220నకుH5921 పారునవిH3381 బొత్తిగా ఆపబడెనుH3772.

That the waters which came down from above stood and rose up upon an heap very far from the city Adam, that is beside Zaretan: and those that came down toward the sea of the plain, even the salt sea, failed, and were cut off: and the people passed over right against Jericho.
17

జనులుH5971 యెరికోH3405 యెదుటనుH5048 దాటగాH5674 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 మోయుH5375 యాజకులుH3548 యొర్దానుH3383మధ్యH8432 ఆరిన నేలనుH2724 స్థిరముగాH3559 నిలిచిరిH5975. జనుH5971లందరుH3605 యొర్దానునుH3383 దాటుటH5674 తుద ముట్టువరకుH5704 ఇశ్రాయేలీయుH3478లందరుH3605 ఆరిన నేలమీదH2724 దాటుచు వచ్చిరిH5674.

And the priests that bare the ark of the covenant of the LORD stood firm on dry ground in the midst of Jordan, and all the Israelites passed over on dry ground, until all the people were passed clean over Jordan.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 5

1

అననీయG367 అనుG3686 ఒక మనుష్యుడుG435 తనG848 భార్యయైనG1135 సప్పీరాG4551తోG4862 ఏకమై పొలG2933మమ్మెనుG4453.

But a certain man named Ananias, with Sapphira his wife, sold a possession,
2

భార్యG1135 యెరుకనేG4894 వాడుG86 దాని వెలG5092లోG1722 కొంతG575 దాచుకొనిG3557 కొంతG3313 తెచ్చిG5342 అపొస్తలులG652 పాదములG4228యొద్దG3844 పెట్టెనుG5087.

And kept back part of the price, his wife also being privy to it, and brought a certain part, and laid it at the apostles' feet.
3

అప్పుడుG1161 పేతురుG4074 —అననీయాG367, నీ భూమిG5564 వెలలోG5092 కొంతG575 దాచుకొనిG3557 పరిశుద్ధాG40త్మనుG4151 మోసపుచ్చుటకుG5574 సాతానుG4567 ఎందుకుG1302 నీG4675 హృదయమునుG2588 ప్రేరేపించెనుG4137.?

But Peter said, Ananias, why hath Satan filled thine heart to lie to the Holy Ghost, and to keep back part of the price of the land?
4

అది నీయొద్ద నున్నపుడుG3306 నీదేG4671 గదా?G3306 అమ్మిన పిమ్మటG4097 అది నీG4674 వశమైG1849 యుండG5225లేదాG3756? యెందుకుG5101G5124 సంగతిG4229 నీG4675 హృదయముG2588లోG1722 ఉద్దేశించుకొన్నావు?G5087 నీవు మనుష్యులతోG444 కాదుG3756 దేవునితోనేG2316 అబద్ధమాడితివని వానితో చెప్పెను.G5547

Whiles it remained, was it not thine own? and after it was sold, was it not in thine own power? why hast thou conceived this thing in thine heart? thou hast not lied unto men, but unto God.
5

అననీయG367 యీG5128 మాటలుG3056 వినుచునేG191 పడిG4098 ప్రాణము విడువగాG1634 వినినవారిG191కందరిG3956కినిG1909 మిగులG3173 భయముG5401 కలిగెనుG1096;

And Ananias hearing these words fell down, and gave up the ghost: and great fear came on all them that heard these things.
6

అప్పుడుG1161 పడుచువారుG3501 లేచిG450 వానినిG846 బట్టతో చుట్టిG4958 మోసికొనిపోయిG1672 పాతిపెట్టిరిG2290.

And the young men arose, wound him up, and carried him out, and buried him.
7

ఇంచుమించుG5613 మూడుG5140 గంటలG5610 సేపటికిG1292 వానిG846 భార్యG1135 జరిగినదిG1096 యెరుG1492గకG3361 లోపలికి వచ్చెనుG1525.

And it was about the space of three hours after, when his wife, not knowing what was done, came in.
8

అప్పుడుG1161 పేతురుG4074—మీరు ఆG3588 భూమినిG5564 ఇంతకేG5118 అమ్మితిరాG591 నాతోG3427 చెప్పుమనిG2036 ఆమెనుG846 అడిగెనుG611. అందుG1161కామెG3588—అవునుG3483 ఇంతకేG5118 అని చెప్పెనుG2036.

And Peter answered unto her, Tell me whether ye sold the land for so much? And she said, Yea, for so much.
9

అందుకుG1161 పేతురుG4074 ప్రభువుయొక్కG2962 ఆత్మనుG4151 శోధించుటకుG3985 మీG5213రెందుకుG5101 ఏకీభవించితిరిG4856? ఇదిగోG2400 నీG4675 పెనిమిటినిG435 పాతిపెట్టినవారిG435 పాదములుG4228 వాకిటG2374నే యున్నవిG1909; వారు నిన్నునుG4571 మోసికొని పోవుదురనిG1627 ఆమెG846తొG4314

Then Peter said unto her, How is it that ye have agreed together to tempt the Spirit of the Lord? behold, the feet of them which have buried thy husband are at the door, and shall carry thee out.
10

వెంటనేG1161 ఆమె అతనిG846 పాదములG4228యొద్దG3844 పడిG4098 ప్రాణము విడిచెనుG1634. ఆG3588 పడుచువారుG3495, లోపలికి వచ్చిG1525, ఆమెG846 చనిపోయినదిG3498 చూచిG2147, ఆమెను మోసికొనిపోయిG1627, ఆమెG846 పెనిమిటిG435యొద్దG4314 పాతిపెట్టిరిG2290.

Then fell she down straightway at his feet, and yielded up the ghost: and the young men came in, and found her dead, and, carrying her forth, buried her by her husband.
11

సంఘG1577మంతటిG3650కినిG1909, ఈ సంగతులుG5023 వినినG191వారికందరిG3956కినిG1909 మిగులG3173 భయముG5401 కలిగెనుG1096.

And great fear came upon all the church, and upon as many as heard these things.
12

ప్రజలG2992మధ్యG1722 అనేకమైనG4183 సూచకక్రియలునుG4592 మహత్కార్యములునుG5059 అపొస్తలులG652చేతG1223 చేయబడుచుండెనుG1096. మరియుG2532 వాG2258రందరుG537 ఏకమనస్కులైG3661 సొలొమోనుG4672 మంటపముG4745లోG1722 ఉండిరిG2258.

And by the hands of the apostles were many signs and wonders wrought among the people; (and they were all with one accord in Solomon's porch.
13

కడమవారిలోG3062 ఎవడునుG3762 వారితోG846 కలిసికొనుటకుG2853 తెగింపలేదు గానిG235

And of the rest durst no man join himself to them: but the people magnified them.
14

ప్రజలుG2992 వారినిG846 ఘనపరచుచుండిరిG3170. పురుషులునుG435 స్త్రీలునుG1135 అనేకులుG4128 మరియెక్కువగG3123 విశ్వాసులైG ప్రభువుG2962 పక్షమున చేర్చబడిరిG4369.

And believers were the more added to the Lord, multitudes both of men and women.)
15

అందుచేతG620 పేతురుG4074 వచ్చుచుండగాG2064 జనులు రోగులనుG772 వీధులG4113లోనికిG2596 తెచ్చిG1627, వారిలోG846 ఎవనిమీదనైననుG5100 అతనిG846 నీడG4639యైననుG2579 పడవలెననిG1982 మంచములమీదనుG2895 పరుపులG2825మీదనుG1909 వారిని ఉంచిరిG5087.

Insomuch that they brought forth the sick into the streets, and laid them on beds and couches, that at the least the shadow of Peter passing by might overshadow some of them.
16

మరియుG2532 యెరూషలేముG2419 చుట్టునుండుG4038 పట్టణములG4172 జనులుG4128 రోగులనుG772 అపవిత్రాG169త్మలG4151చేతG5259 పీడింపబడినవారినిG3791 మోసికొనిG5342కూడివచ్చిరిG4905. వారందరుG537 స్వస్థతపొందిరిG2323.

There came also a multitude out of the cities round about unto Jerusalem, bringing sick folks, and them which were vexed with unclean spirits: and they were healed every one.
17

ప్రధానయాజకుడునుG749 అతనిG846తోG4862 కూడ ఉన్న వాG3588రందరునుG3956, అనగాG5607 సద్దూకయ్యులG4523 తెగవారుG139 లేచిG450 మత్సరముతోG2205 నిండుకొనిG4130

Then the high priest rose up, and all they that were with him, (which is the sect of the Sadducees,) and were filled with indignation,
18

అపొస్తలులనుG652 బలాత్కారముగాG5495 పట్టుకొనిG1911 పట్టణపుG1219 చెరసాలG5084లోG1722 ఉంచిరిG5087.

And laid their hands on the apostles, and put them in the common prison.
19

అయితేG1161 ప్రభువుG2962 దూతG32 రాత్రిG3571వేళG1223G3588 చెరసాలG5438 తలుపులుG2374 తీసిG455 వారినిG846 వెలుపలికి తీసికొనిG1806 వచ్చిమీరు వెళ్లిG4198 దేవాలయముG2411లోG1722 నిలువబడిG2476

But the angel of the Lord by night opened the prison doors, and brought them forth, and said,
20

G5026 జీవమునుగూర్చినG2222 మాటG4487లన్నియుG3956 ప్రజలతోG2992 చెప్పుడనిG2980 వారితో అనెనుG2036.

Go, stand and speak in the temple to the people all the words of this life.
21

వారామాట వినిG191, తెల్లవారగానేG దేవాలయముG2411లోనికిG1519 వెళ్లిG1525 బోధించుచుండిరిG1321. ప్రధానయాజకుడునుG749 అతనిG846తోకూడG4862 నున్నవారునుG3588 వచ్చిG3854, మహాసభవారిని ఇశ్రాయేలీయులG2474 పెద్దలG5207నందరినిG3956 పిలువనంపించివారినిG846 తోడుకొనిరండనిG71 బంట్రౌతులను చెరసాలG1201కుG1519 పంపిరిG649.

And when they heard that, they entered into the temple early in the morning, and taught. But the high priest came, and they that were with him, and called the council together, and all the senate of the children of Israel, and sent to the prison to have them brought.
22

బంట్రౌతులుG5257 అక్కడికి వెళ్లినప్పుడుG3854 వారుG846 చెరసాలG5438లోG1722 కనబడG2147నందునG3756 తిరిగివచ్చిG390

But when the officers came, and found them not in the prison, they returned, and told,
23

చెరసాలG1201 బహుG3956 భద్రముగాG803 మూసియుండుటయుG2808, కావలివారుG5441 తలుపులG2374 ముందరG4253 నిలిచియుండుటయుG2476 చూచితివిుG2147 గానిG1161 తలుపులుG2374 తీసినప్పుడుG455 లోపలG2080 మాకొకడైననుG3762 కనబడలేదనిG2147 వారికి తెలిపిరిG3004.

Saying, The prison truly found we shut with all safety, and the keepers standing without before the doors: but when we had opened, we found no man within.
24

అంతటG5613 దేవాలయపుG2411 అధిపతియుG4755 ప్రధాన యాజకులునుG2409G5128 మాటలుG3056 వినిG191 ఇదిG5124 యేమవునోG1096 అనిG5101 వారిG846 విషయమైG4012 యెటుతోచకG1280 యుండిరి.

Now when the high priest and the captain of the temple and the chief priests heard these things, they doubted of them whereunto this would grow.
25

అప్పుడుG1161 ఒకడుG5100 వచ్చిG3854 ఇదిగోG2400 మీరు చెరసాలG5087లోG1722 వేయించినG5087 మనుష్యులుG444 దేవాలయముG2411లోG1722 నిలిచిG2476 ప్రజలకుG2992 బోధించుచున్నారనిG1321 వారికిG846 తెలుపగాG518

Then came one and told them, saying, Behold, the men whom ye put in prison are standing in the temple, and teaching the people.
26

అధిపతిG4755 బంట్రౌతులG5257తోG4862 కూడ పోయిG565, ప్రజలుG2992 రాళ్లతో కొట్టుG3034దురేమోG3363 అని భయపడిG5399, బలాత్కారముG970 చేయకయేG3756 వారినిG846 తీసికొని వచ్చెనుG71.

Then went the captain with the officers, and brought them without violence: for they feared the people, lest they should have been stoned.
27

వారినిG846 తీసికొనివచ్చిG71 సభG4862లోG1722 నిలువబెట్టగాG2476

And when they had brought them, they set them before the council: and the high priest asked them,
28

ప్రధానయాజకుడుG749 వారినిG846 చూచిమీరు ఈG5129 నామమునుG3686బట్టిG1909 బోధింపG1321కూడదనిG3361 మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపG3853లేదా?G3756 ఇదిగోG2400 మీరు యెరూషలేమునుG2419 మీG5216 బోధతోG1322 నింపిG4137, యీG5127 మనుష్యునిG444 హత్యG129 మాG2248మీదికిG2248 తేవలెననిG1863 ఉద్దేశించుచున్నారనిG1041 చెప్పెనుG3004.

Saying, Did not we straitly command you that ye should not teach in this name? and, behold, ye have filled Jerusalem with your doctrine, and intend to bring this man's blood upon us.
29

అందుకుG1161 పేతురునుG4074 అపొస్తలులునుG652 మనుష్యులకుG444 కాదుG3123 దేవునికేG2316 మేముG1163 లోబడవలెనుG3980 గదా.

Then Peter and the other apostles answered and said, We ought to obey God rather than men.
30

మీరుG5210 మ్రానుG3586G1909 వ్రేలాడవేసిG2910 సంహరించినG1315 యేసునుG2424 మనG2257 పితరులG3962 దేవుడుG2316 లేపెనుG1453.

The God of our fathers raised up Jesus, whom ye slew and hanged on a tree.
31

ఇశ్రాయేలునకుG2474 మారుమనస్సునుG3341 పాపG266 క్షమాపణనుG859 దయచేయుటకైG1325 దేవుడాG2316యననుG5126 అధిపతినిగానుG747 రక్షకునిగానుG4990 తనG848 దక్షిణహస్తబలముచేతG1188 హెచ్చించియున్నాడుG5312.

Him hath God exalted with his right hand to be a Prince and a Saviour, for to give repentance to Israel, and forgiveness of sins.
32

మేమునుG2249, దేవుడుG2316 తనకుG846 విధేయులైనవారికిG3980 అనుగ్రహించినG1325 పరిశుద్ధాG40త్మయుG4151, ఈG5130 సంగతులకుG4487 సాక్షులమైG3144 యున్నామనిG2070 చెప్పిరి.

And we are his witnesses of these things; and so is also the Holy Ghost, whom God hath given to them that obey him.
33

వారుG3588 ఈ మాట వినిG191 అత్యాగ్రహము తెచ్చుకొనిG1282 వీరినిG846 చంపG337నుద్దేశించగాG1011

When they heard that, they were cut to the heart, and took counsel to slay them.
34

సమస్తG3956 ప్రజలవలనG2992 ఘనత నొందినవాడునుG5093 ధర్మశాస్త్రోపదేశకుడునైనG3547 గమలీయేలG1059నుG3686 ఒక పరిసయ్యుడుG5330 మహాసభG4892లోG1722 లేచిG450 ఈ మనుష్యులనుG652 కొంతG5100 సేపుG1024 వెలుపల ఉంచుడనిG4160 ఆజ్ఞాపించిG2753 వారిG846తోG4314 ఇట్లనెనుG2036

Then stood there up one in the council, a Pharisee, named Gamaliel, a doctor of the law, had in reputation among all the people, and commanded to put the apostles forth a little space;
35

ఇశ్రాయేలీయుG2475లారాG435, యీG5125 మనుష్యులG444 విషయమైG1909 మీరేమిG5101 చేయబోవుG4238చున్నారోG3195 జాగ్రత్తసుమండిG4337.

And said unto them, Ye men of Israel, take heed to yourselves what ye intend to do as touching these men.
36

G5130 దినములకుG2250 మునుపుG4253 థూదాG2333 లేచిG450 తానొకG1438 గొప్పవాడననిG3004 చెప్పుకొనెను; ఇంచుమించుG5616 నన్నూరుమందిG5071 మనుష్యులుG435 వానితో కలిసికొనిరిG4347, వాడుG3739 చంపబడెనుG337, వానికిG846 లోబడినG3982 వారందరునుG3956 చెదరిG1262 వ్యర్థుG3762లైరిG1096.

For before these days rose up Theudas, boasting himself to be somebody; to whom a number of men, about four hundred, joined themselves: who was slain; and all, as many as obeyed him, were scattered, and brought to nought.
37

వానికిG5126 తరువాతG3326 జనసంఖ్యG82 దినములG2250లోG1722 గలిలయుడైనG1057 యూదాG2455 అను ఒకడుG5100 వచ్చి, ప్రజలనుG2992 తనతోG848 కూడ తిరుగుబాటుచేయG868 ప్రేరేపించెను; వాడుకూడG2548 నశించెనుG22, వానికిG846 లోబడినG3982వారందరునుG3956 చెదరిపోయిరిG1287.

After this man rose up Judas of Galilee in the days of the taxing, and drew away much people after him: he also perished; and all, even as many as obeyed him, were dispersed.
38

కాబట్టిG2532 నేను మీతోG5213 చెప్పునదేమనగాG3004G5130 మనుష్యులG444 జోలికిపోకG868 వారినిG846 విడిచిపెట్టుడిG1439. ఈG5124 ఆలోచనయైననుG1012G5124 కార్యమైననుG2041 మనుష్యులG444వలనG1537 కలిగినదాయెనాG5600 అది వ్యర్థమగునుG.

And now I say unto you, Refrain from these men, and let them alone: for if this counsel or this work be of men, it will come to nought:
39

దేవునిG2316వలనG1537 కలిగినదాయెనాG2076 మీరుG1410 వారినిG846 వ్యర్థపరచG2647లేరుG3756; మీరొకవేళG2147 దేవునితో పోరాడువారవుదురుG2314 సుమీ.

But if it be of God, ye cannot overthrow it; lest haply ye be found even to fight against God.
40

వారతనిG846 మాటకు సమ్మతించిG3982, అపొస్తలులనుG652 పిలిపించిG4341 కొట్టించిG1194 యేసుG2424 నామముG3686నుబట్టిG1909 బోధింపG2980కూడదనిG3361 ఆజ్ఞాపించిG3853 వారినిG846 విడుదలచేసిరిG630.

And to him they agreed: and when they had called the apostles, and beaten them, they commanded that they should not speak in the name of Jesus, and let them go.
41

G846 నామముG3686 కొరకుG5228 అవమానము పొందుటకుG818 పాత్రులని యెంచబడినందునG2661 వారు సంతోషించుచుG5463 మహాసభG4892 యెదుటG4383నుండిG575 వెళ్లిపోయిG4198

And they departed from the presence of the council, rejoicing that they were counted worthy to suffer shame for his name.
42

ప్రతిG3956దినముG2250 దేవాలయముG2411లోనుG1722 ఇంటింటనుG2596 మానG3973G3756 బోధించుచుG1321, యేసేG2424 క్రీస్తనిG5547 ప్రకటించుచుండిరిG2097.

And daily in the temple, and in every house, they ceased not to teach and preach Jesus Christ.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.