Day 84
Day 85 : ద్వితీయోపదేశకాండమ 33-34 & అపొస్తలుల కార్యములు 3-4
Day 86

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 33

1

దైవH430జనుడైనH376 మోషేH4872 మృతిH4194నొందకమునుపుH6440 అతడు ఇశ్రాయేలీయులనుH3478 దీవించినH1293 విధముH834 ఇదిH2063; అతడిట్లనెను—

And this is the blessing, wherewith Moses the man of God blessed the children of Israel before his death.
2

యెహోవా సీనాయినుండి వచ్చెను శేయీరులోH8165నుండిH4480 వారికి ఉదయించెనుH2224 ఆయన పారానుH6290 కొండH2022నుండిH4480 ప్రకాశించెనుH3313 వేవేలH7233 పరిశుద్దH6944 సమూహముల మధ్యనుండిH4480 ఆయన వచ్చెనుH857 ఆయన కుడిH3225పార్శ్వమునH4480 అగ్నిజ్వాలలుH799 మెరియుచుండెనుH3313.

And he said, The LORD came from Sinai, and rose up from Seir unto them; he shined forth from mount Paran, and he came with ten thousands of saints: from his right hand went a fiery law for them.
3

ఆయనH637 జనములనుH5971 ప్రేమించునుH2245 ఆయన పరిశుద్ధుH6918లందరుH3605 నీ వశమున నుందురుH3027 వారుH1992 నీ పాదములయొద్దH7272 సాగిలపడుదురుH8497 నీ ఉపదేశమునుH1703 అంగీకరింతురుH5375.

Yea, he loved the people; all his saints are in thy hand: and they sat down at thy feet; every one shall receive of thy words.
4

మోషేH4872 మనకు ధర్మశాస్త్రమునుH8451 విధించెనుH6680 అది యాకోబుH3290 సమాజH6952 స్వాస్థ్యముH4181.

Moses commanded us a law, even the inheritance of the congregation of Jacob.
5

జనులలోH5971 ముఖ్యులునుH7218 ఇశ్రాయేలుH3478 గోత్రములునుH7626 కూడగాH622 అతడు యెషూరూనులోH3484 రాజుH4428 ఆయెనుH1961.

And he was king in Jeshurun, when the heads of the people and the tribes of Israel were gathered together.
6

రూబేనుH7205 బ్రదికిH2421 చావH4191H408 యుండునుగాక అతనివారుH4962 లెక్కింపలేనంతమందిH4557 అగుదురుH1961.

Let Reuben live, and not die; and let not his men be few.
7

యూదానుగూర్చిH3063 అతడిట్లనెను–H559 యెహోవాH3068, యూదాH3063 మనవిH6963 వినిH8085, అతని ప్రజలH5971 యొద్దకుH413 అతనిని చేర్చుముH935. యూదాH3063 బాహుబలముH3027 అతనికి చాలునట్లుచేసిH7227 అతని శత్రువులకుH6862 విరోధముగా నీవతనికి సహాయుడవైH5828 యుందువుH1961.

And this is the blessing of Judah: and he said, Hear, LORD, the voice of Judah, and bring him unto his people: let his hands be sufficient for him; and be thou an help to him from his enemies.
8

లేవినిగూర్చిH3878 యిట్లనెను–H559 నీ తుమ్మీముH8550 నీ ఊరీముH224 నీ భక్తుH2623నికిH376 కలవు మస్సాలోH4532 నీవు అతని పరిశోధించితివిH5254 మెరీబాH4809 నీళ్లH4325యొద్దH5921 అతనితో వివాదపడితివిH7378.

And of Levi he said, Let thy Thummim and thy Urim be with thy holy one, whom thou didst prove at Massah, and with whom thou didst strive at the waters of Meribah;
9

అతడు—నేను వానినెరుH3045గననిH3808 తన తండ్రిని గూర్చియుH1 తన తల్లినిగూర్చియుH517 అనెనుH559 తన సహోదరులనుH251 లక్ష్యపెట్టH7200లేదుH3808 తన కుమారులనుH1121 కుమారులని యెంచH5234లేదుH3808 వారు నీ వాక్యమునుబట్టిH565 నీ నిబంధననుH1285 గైకొనిరిH5341.

Who said unto his father and to his mother, I have not seen him; neither did he acknowledge his brethren, nor knew his own children: for they have observed thy word, and kept thy covenant.
10

వారు యాకోబునకుH3290 నీ విధులనుH4941 ఇశ్రాయేలునకుH3478 నీ ధర్మశాస్త్రమునుH8451 నేర్పుదురుH3384 నీ సన్నిధినిH639 ధూపమునుH6988 నీ బలిపీఠముH4196మీదH5921 సర్వాంగబలినిH3632 అర్పించుదురుH7760

They shall teach Jacob thy judgments, and Israel thy law: they shall put incense before thee, and whole burnt sacrifice upon thine altar.
11

యెహోవాH3068, అతని బలమునుH2428 అంగీకరించుముH7521 అతడు చేయుH3027 కార్యమునుH6467 అంగీకరించుమీH7521 అతని విరోధులునుH6965 అతని ద్వేషించువారునుH8130 లేవకుండునట్లుH6965 వారి నడుములనుH4975 విరుగగొట్టుముH4272.

Bless, LORD, his substance, and accept the work of his hands: smite through the loins of them that rise against him, and of them that hate him, that they rise not again.
12

బెన్యామీనునుగూర్చిH1144 యిట్లనెను–H559 బెన్యామీనుH1144 యెహోవాకుH3068 ప్రియుడుH3039 ఆయనయొద్దH5921 అతడు సురక్షితముగాH983 నివసించునుH7931 దినH3117మెల్లH3605 ఆయన అతనికి ఆశ్రయమగునుH2653 ఆయన భుజములH3802మధ్యH996 అతడు నివసించునుH7931

And of Benjamin he said, The beloved of the LORD shall dwell in safety by him; and the LORD shall cover him all the day long, and he shall dwell between his shoulders.
13

యోసేపునుగూర్చిH3130 యిట్లనెను–H559 ఆకాశH8064 పరమార్థములH4022వలనH4480 మంచుH2919వలనH4480 క్రిందH8478 క్రుంగియున్నH7257 అగాధ జలములH8415వలనH4480

And of Joseph he said, Blessed of the LORD be his land, for the precious things of heaven, for the dew, and for the deep that coucheth beneath,
14

సూర్యునివలనH8121 కలుగు ఫలములోనిH8393 శ్రేష్ఠపదార్థములH4022వలనH4480 చంద్రుడుH3391 పుట్టించుH1645 శ్రేష్ఠపదార్థములH4022వలనH4480

And for the precious fruits brought forth by the sun, and for the precious things put forth by the moon,
15

పురాతనH6924 పర్వతములH2042 శ్రేష్ఠపదార్థములH4022వలనH4480 నిత్యH5769పర్వతములH1389 శ్రేష్ఠపదార్థములH4022వలనH4480

And for the chief things of the ancient mountains, and for the precious things of the lasting hills,
16

సంపూర్ణముగాH4393 ఫలించు భూమికిH776 కలిగిన శ్రేష్ఠపదార్థములH4022వలనH4480 యెహోవాH3068 అతని భూమినిH776 దీవించునుH935 పొదలోH5572నుండినవానిH7931 కటాక్షముH7522 యోసేపుH3130 తలమీదికిH7218 వచ్చునుH935 తన సహోదరులలోH251 ప్రఖ్యాతినొందినవానిH5139 నడినెత్తి మీదికిH6936 అది వచ్చునుH935.

And for the precious things of the earth and fulness thereof, and for the good will of him that dwelt in the bush: let the blessing come upon the head of Joseph, and upon the top of the head of him that was separated from his brethren.
17

అతని వృషభమునకుH7794 మొదట పుట్టినదానికిH1060 ఘనత కలదుH1926. అతని కొమ్ములుH7161 గురుపోతుH7214 కొమ్ములుH7161 వాటివలన అతడు భూమ్యంH776తములవరకుH657 జనులనుH5971 త్రోసివేయునుH5055 ఎఫ్రాయిముయొక్కH669 పదివేలునుH7233 మనష్షేయొక్కH4519 వేలునుH505 ఆలాగునH1992 నుందురు.

His glory is like the firstling of his bullock, and his horns are like the horns of unicorns: with them he shall push the people together to the ends of the earth: and they are the ten thousands of Ephraim, and they are the thousands of Manasseh.
18

జెబూలూనునుగూర్చిH2074 యిట్లనెను–H559 జెబూలూనూH2074, నీవు బయలు వెళ్లుH3318 స్థలమందు సంతోషించుముH8055 ఇశ్శాఖారూH3485, నీ గుడారములయందుH168 సంతోషించుముH8055.

And of Zebulun he said, Rejoice, Zebulun, in thy going out; and, Issachar, in thy tents.
19

వారు జనములనుH5971 కొండకుH2022 పిలిచిరిH7121 అక్కడH8033 నీతిH6664 బలులH2077 నర్పింతురుH2076 వారు సముద్రములH3220 సమృద్ధినిH8228 ఇసుకలోH2344 దాచబడినH2934 రహస్యద్రవ్యములనుH8226 పీల్చుదురుH3243.

They shall call the people unto the mountain; there they shall offer sacrifices of righteousness: for they shall suck of the abundance of the seas, and of treasures hid in the sand.
20

గాదునుగూర్చిH1410 యిట్లనెను–H559 గాదునుH1410 విశాలపరచువాడుH7337 స్తుతింపబడునుH1288 అతడు ఆడు సింహమువలెH3833 పొంచియుండునుH7931 బాహువునుH2220 నడినెత్తినిH6936 చీల్చివేయునుH2963.

And of Gad he said, Blessed be he that enlargeth Gad: he dwelleth as a lion, and teareth the arm with the crown of the head.
21

అతడు తనకొరకు మొదటిభాగముH7225 చూచుకొనెనుH7200 అక్కడH8033 నాయకునిH2710 భాగముH2513 కాపాడబడెనుH5603. అతడు జనములోనిH5971 ముఖ్యులతో కూడH7218 వచ్చెనుH857 యెహోవాH3068 తీర్చిన న్యాయమునుH6666 జరిపెనుH6213 ఇశ్రాయేలీయులH3478యొద్దH5973 యెహోవాH3068 విధులనుH4941 ఆచరించెనుH6213.

And he provided the first part for himself, because there, in a portion of the lawgiver, was he seated; and he came with the heads of the people, he executed the justice of the LORD, and his judgments with Israel.
22

దానునుగూర్చిH1835 యిట్లనెను—H559 దానుH1835 సింహపుH738పిల్లH1482 అది బాషానుH1316నుండిH4480 దుమికి దాటునుH2187.

And of Dan he said, Dan is a lion's whelp: he shall leap from Bashan.
23

నఫ్తాలినిగూర్చిH5321 యిట్లనెను—H559 కటాక్షముచేతH7522 తృప్తిపొందినH7649 నఫ్తాలిH5321, యెహోవాH3068 దీవెనచేతH1293 నింపబడినH4392 నఫ్తాలిH5321, పశ్చిమH3220 దక్షిణH1864 దిక్కులను స్వాధీనపరచుకొనుముH3423.

And of Naphtali he said, O Naphtali, satisfied with favour, and full with the blessing of the LORD: possess thou the west and the south.
24

ఆషేరునుగూర్చిH836 యిట్లనెను—H559 ఆషేరుH836 తన సహోదరులH251కంటెH4480 ఎక్కువగా ఆశీర్వదింపబడునుH1288. అతడు తన సహోదరులకంటెH251 కటాక్షము నొందునుH7521 తన పాదములనుH7272 తైలములోH8081 ముంచుకొనునుH2881.

And of Asher he said, Let Asher be blessed with children; let him be acceptable to his brethren, and let him dip his foot in oil.
25

నీ కమ్ములుH4515 ఇనుపవియుH1270 ఇత్తడివియునైH5178 యుండును.నీవు బ్రదుకు దినములలోH3117 నీకు విశ్రాంతి కలుగునుH1679.

Thy shoes shall be iron and brass; and as thy days, so shall thy strength be.
26

యెషూరూనూH3484, దేవునిH410 పోలినవాడెవడును లేడుH369 ఆయన నీకు సహాయము చేయుటకుH5828 ఆకాశH8064వాహనుడై వచ్చునుH7392 మహోన్నతుడైH1346 మేఘవాహనుడగునుH7834.

There is none like unto the God of Jeshurun, who rideth upon the heaven in thy help, and in his excellency on the sky.
27

శాశ్వతుడైనH6924 దేవుడుH430 నీకు నివాసస్థలముH7931 నిత్యముగనుండుH5769 బాహువులుH2220 నీ క్రిందH8478నుండునుH4480 ఆయన నీ యెదుటH6440నుండిH4480 శత్రువునుH341 వెళ్ళగొట్టి—H1644 నశింపజేయుH8045మనెనుH559.

The eternal God is thy refuge, and underneath are the everlasting arms: and he shall thrust out the enemy from before thee; and shall say, Destroy them.
28

ఇశ్రాయేలుH3478 నిర్భH983యముగాH910 నివసించునుH7931 యాకోబుH3290 ఊటH5869 ప్రత్యేకింపబడును అతడు ధాన్యH1715 ద్రాక్షారసములుగలH8492 దేశములోH776 నుండును అతనిపై ఆకాశముH8064 మంచునుH2919 కురిపించునుH6201.

Israel then shall dwell in safety alone: the fountain of Jacob shall be upon a land of corn and wine; also his heavens shall drop down dew.
29

ఇశ్రాయేలూH3478, నీ భాగ్యమెంత గొప్పదిH835 యెహోవాH3068 రక్షించినH3467 నిన్ను పోలినH3644వాడెవడుH4310? ఆయన నీకు సహాయకరమైనH5828 కేడెముH4043 నీకు ఔన్నత్యమునుH1346 కలిగించు ఖడ్గముH2719 నీ శత్రువులుH341 నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురుH3584 నీవు వారి ఉన్నతస్థలములనుH1116 త్రొక్కుదువుH1869.

Happy art thou, O Israel: who is like unto thee, O people saved by the LORD, the shield of thy help, and who is the sword of thy excellency! and thine enemies shall be found liars unto thee; and thou shalt tread upon their high places.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 34

1

మోషేH4872 మోయాబుH4124 మైదానముH6160నుండిH4480 యెరికోH3405 యెదుటH6440నున్నH834 పిస్గాH6449కొండH7218వరకుH5704 పోయి నెబోH5015శిఖరమునH2022 కెక్కెనుH5927.

And Moses went up from the plains of Moab unto the mountain of Nebo, to the top of Pisgah, that is over against Jericho. And the LORD shewed him all the land of Gilead, unto Dan,
2

అప్పుడు యెహోవాH3068 దానుH1835వరకుH5704 గిలాదుH1568 దేశH776మంతయుH3605 నఫ్తాలిH5321దేశH776మంతయుH3605 ఎఫ్రాయిముH669 మనష్షేలH4519 దేశమునుH776 పశ్చిమH314 సముద్రముH3220వరకుH5704 యూదాH3063 దేశH776మంతయుH3605 దక్షిణH5045 దేశమునుH776

And all Naphtali, and the land of Ephraim, and Manasseh, and all the land of Judah, unto the utmost sea,
3

సోయరుH6820వరకుH5704 ఈతచెట్లుగలH8558 యెరికోH3405 లోయH1237 చుట్టు మైదానమునుH3603 అతనికి చూపించెనుH7200.

And the south, and the plain of the valley of Jericho, the city of palm trees, unto Zoar.
4

మరియు యెహోవాH3068 అతనితోH413 ఇట్లనెను—H559నీ సంతానమునH2233 కిచ్చెదననిH5414 అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులకుH3290 నేను ప్రమాణము చేసినH7650 దేశముH776 ఇదేH2063. కన్నులారH5869 నిన్ను దాని చూడనిచ్చితినిH7200 గాని నీవు నది దాటి5674H అక్కడికిH8033 వెళ్లకూడదుH3808.

And the LORD said unto him, This is the land which I sware unto Abraham, unto Isaac, and unto Jacob, saying, I will give it unto thy seed: I have caused thee to see it with thine eyes, but thou shalt not go over thither.
5

యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 యెహోవాH3068 మాటH6310చొప్పునH5921 మోయాబుH4124 దేశములోH776 మృతినొందెనుH4191.

So Moses the servant of the LORD died there in the land of Moab, according to the word of the LORD.
6

బెత్పయోరుH1047 యెదుటH4136 మోయాబుH4124 దేశముH776 లోనున్న లోయలోH1516 అతడు పాతిపెట్టబడెనుH6912. అతని సమాధిH6900 యెక్కడనున్నదో నేటిH3117వరకుH5704 ఎవరికిH376 తెలిH3045యదుH3808.

And he buried him in a valley in the land of Moab, over against Bethpeor: but no man knoweth of his sepulchre unto this day.
7

మోషేH4872 చనిపోయినప్పుడుH4191 నూటH3967 ఇరువదిH6242 సంవత్సరములH8141 యీడుగలవాడుH1121. అతనికి దృష్టిH5869 మాంద్యముH3543లేదుH3808, అతని సత్తువుH3893 తగ్గH5127లేదుH3808.

And Moses was an hundred and twenty years old when he died: his eye was not dim, nor his natural force abated.
8

ఇశ్రాయేలీయులుH3478 మోయాబుH4124 మైదానములలోH6160 మోషేనుబట్టిH4872 ముప్పదిH7970 దినములుH3117 దుఃఖము సలుపగాH1058 మోషేనుగూర్చినH4872 దుఃఖముH60 సలిపినH1065 దినములుH3117 సమాప్తమాయెనుH8552.

And the children of Israel wept for Moses in the plains of Moab thirty days: so the days of weeping and mourning for Moses were ended.
9

మోషేH4872 తన చేతులనుH3027 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091మీదH5921 ఉంచిH5564 యుండెను గనుక అతడు జ్ఞానాH2451త్మH7307పూర్ణుడాయెనుH4392; కాబట్టి ఇశ్రాయేలీయులుH3478 అతనిమాట వినిH8085 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 చేసిరిH6213.

And Joshua the son of Nun was full of the spirit of wisdom; for Moses had laid his hands upon him: and the children of Israel hearkened unto him, and did as the LORD commanded Moses.
10

ఐగుప్తుH4714 దేశములోH776 ఫరోకునుH6547 అతని సేవకులH5650కందరికినిH3605

And there arose not a prophet since in Israel like unto Moses, whom the LORD knew face to face,
11

అతని దేశH776మంతటికినిH3605 యేH834 సూచక క్రియలనుH226 మహత్కార్యములనుH4159 చేయుటకుH6213 యెహోవాH3068 అతని పంపెనోH7971

In all the signs and the wonders, which the LORD sent him to do in the land of Egypt to Pharaoh, and to all his servants, and to all his land,
12

వాటి విషయములోను, ఆ బాహుH3027బలH2389మంతటిH3605 విషయములోను, మోషేH4872 ఇశ్రాయేలుH3478 జనులందరిH3605 కన్నుల యెదుటH5869 కలుగజేసినH6213 మహాH1419 భయంకరH4172 కార్యముల విషయములోను, యెహోవానుH3068 ముఖాముఖిగాH6440 ఎరిగినH3045 మోషేవంటిH4872 యింకొక వ్రవక్తH5030 ఇశ్రాయేలీయులలోH3478 ఇది వరకుH5750 పుట్టH6965లేదుH3808.

And in all that mighty hand, and in all the great terror which Moses shewed in the sight of all Israel.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 3

1

పగలు మూడు గంటలకుG1766 ప్రార్థనG4335కాలముG5610G1909 పేతురునుG4074 యోహానునుG2491 దేవాలయముG2411నకుG1519 ఎక్కి వెళ్లుచుండగాG305,

Now Peter and John went up together into the temple at the hour of prayer, being the ninth hour.
2

పుట్టినదిG2836 మొదలుకొనిG1537 కుంటివాడైనG5560 యొకG5100 మనుష్యుడుG435 మోసికొనిపోబడుచుండెనుG941. వాడు దేవాలయముG2411లోనికిG1519 వెళ్లువారినిG1531 భిక్షG1654మడుగుటకుG154 కొందరు ప్రతిదినముG2596 వానినిG3739 శృంగారG5611మనుG3004 దేవాలయపుG2411 ద్వారముG2374నొద్దG4314 ఉంచుచుG5087 వచ్చిరి.

And a certain man lame from his mother's womb was carried, whom they laid daily at the gate of the temple which is called Beautiful, to ask alms of them that entered into the temple;
3

పేతురునుG4074 యోహానునుG2491 దేవాలయముG2411లోG1519 ప్రవేశింపG1524బోవునప్పుడుG3195 వాడుG3739 చూచిG1492 భిక్షG1654మడుగగాG2065

Who seeing Peter and John about to go into the temple asked an alms.
4

పేతురునుG4074 యోహానునుG2491 వానినిG846 తేరి చూచిG816—మాG2248తట్టుG1519 చూడుG991మనిరిG2036.

And Peter, fastening his eyes upon him with John, said, Look on us.
5

వాడుG3588 వారిG846యొద్దG3844 ఏమైనG5100 దొరుకుననిG2983 కనిపెట్టుచుG4328 వారియందుG846 లక్ష్యముంచెనుG1907.

And he gave heed unto them, expecting to receive something of them.
6

అంతటG1161 పేతురుG4074—వెండిG694 బంగారములుG5553 నాG3427యొద్దG5225 లేవుG3756 గానిG1161 నాకుG4671 కలిగినదేG2192 నీకిచ్చుచున్నానుG1325; నజరేయుడైనG3480 యేసుG2424 క్రీస్తుG5547 నామమునG3686 నడువుమనిG4043 చెప్పిG2036

Then Peter said, Silver and gold have I none; but such as I have give I thee: In the name of Jesus Christ of Nazareth rise up and walk.
7

వానిG846 కుడిG1188చెయ్యి G5495పట్టుకొనిG4084 లేవనెత్తెనుG1453; వెంటనేG3916 వానిG846 పాదములునుG939 చీలమండలునుG4974 బలముపొందెనుG4732.

And he took him by the right hand, and lifted him up: and immediately his feet and ankle bones received strength.
8

వాడు దిగ్గున లేచిG2476 నిలిచిG2476 నడిచెనుG4043; నడుచుచుG4043 గంతులు వేయుచుG242 దేవునిG2316 స్తుతించుచుG134 వారిG846తోకూడG4862 దేవాలయముG2411లోనికిG1519 వెళ్లెనుG1525.

And he leaping up stood, and walked, and entered with them into the temple, walking, and leaping, and praising God.
9

వాడుG846 నడుచుచుG4043 దేవునిG2316 స్తుతించుటG134 ప్రజG2992లందరుG3956 చూచిG1492

And all the people saw him walking and praising God:
10

శృంగారమనుG5611 దేవాలయపుG2411 ద్వారముG4439నొద్దG1909 భిక్షముG1654కొరకుG4314 కూర్చుండినG2521వాడుG2258 వీడేG3778 అని గుర్తెరిగిG1921, వానికిG846 జరిగిన దానినిG4819 చూచి విస్మయముతోG2285 నిండిG4130 పరవశులైరిG1611.

And they knew that it was he which sat for alms at the Beautiful gate of the temple: and they were filled with wonder and amazement at that which had happened unto him.
11

వాడుG5560 పేతురునుG4074 యోహానునుG2491 పట్టుకొనియుండగాG2902, ప్రజG2992లందరుG3956 విస్మయమొందిG1569 సొలొమోనుG4672దనుG2564 మంటపముG4745లోG1909 ఉన్న వారిG846యొద్దకుG4314 గుంపుగా పరుగెత్తివచ్చిరిG4936.

And as the lame man which was healed held Peter and John, all the people ran together unto them in the porch that is called Solomon's, greatly wondering.
12

పేతురుG4074 దీనిని చూచిG1492 ప్రజలG2992తోG4314 ఇట్లనెను—G611ఇశ్రాయేలీయులారాG2475, మీరుG1909 వీని విషయమైG5129 యెందుకుG5101 ఆశ్చర్యపడుచున్నారుG2296? మాG2398 సొంతశక్తిG1411 చేతనైననుG1223 భక్తిచేతనైననుG2150 నడవనుG4043 వీనికి బలమిచ్చినట్టుగాG5613 మీరెందుకు మాతట్టుG2254 తేరిచూచుచున్నారుG816?

And when Peter saw it, he answered unto the people, Ye men of Israel, why marvel ye at this? or why look ye so earnestly on us, as though by our own power or holiness we had made this man to walk?
13

అబ్రాహాముG11 ఇస్సాకుG2464 యాకోబుG2384 అనువారి దేవుడుG2316, అనగా మనG2257 పితరులG3962 దేవుడుG2316 తనG848 సేవకుడైనG3816 యేసునుG2424 మహిమపరచియున్నాడుG1392; మీరాG5210యననుG846 అప్పగించితిరిG3860, పిలాతుG4091 ఆయననుG846 విడుదల చేయుటకుG630 నిశ్చయించినప్పుడుG2919 మీరుG5210 అతనియెదుటG2596 ఆయననుG846 నిరాకరించితిరిG720.

The God of Abraham, and of Isaac, and of Jacob, the God of our fathers, hath glorified his Son Jesus; whom ye delivered up, and denied him in the presence of Pilate, when he was determined to let him go.
14

మీరుG5210 పరిశుద్ధుడునుG40 నీతిమంతుడునైన వానినిG1342 నిరాకరించిG720, నరహంతకుడైనG5406 మనుష్యుని మీకుG5213 అనుగ్రహింపుమనిG5483 అడిగితిరిG154.

But ye denied the Holy One and the Just, and desired a murderer to be granted unto you;
15

మీరు జీవాG2222ధిపతినిG747 చంపితిరిG615 గాని దేవుడుG2316 ఆయననుG3739 మృతులG3498లోనుండిG1537 లేపెనుG1453; అందుకుG3739 మేముG2249 సాక్షులముG3144.

And killed the Prince of life, whom God hath raised from the dead; whereof we are witnesses.
16

ఆయనG846 నామమందలిG3686 విశ్వాసముG4102మూలముగాG1909 ఆయనG846 నామమేG3686 మీరు చూచిG2334 యెరిగియున్నG1492 వీనిని బలపరచెనుG4732; ఆయనG846 వలనG1223 కలిగిన విశ్వాసమేG4102 మీG5216 అందరిG3956యెదుటG561 వీనికిG846 ఈ పూర్ణస్వస్థతG3647 కలుగజేసెనుG1325.

And his name through faith in his name hath made this man strong, whom ye see and know: yea, the faith which is by him hath given him this perfect soundness in the presence of you all.
17

సహోదరులారాG80, మీరును మీG5216 అధికారులునుG758 తెలియకG52 చేసితిరనిG4238 నాకు తెలియునుG1492.

And now, brethren, I wot that through ignorance ye did it, as did also your rulers.
18

అయితేG1161 దేవుడుG2316 తనG846 క్రీస్తుG5547 శ్రమపడుననిG3958 సమస్తG3956 ప్రవక్తలG4396నోటG ముందుగా ప్రచురపరచినG4293 విషయములనుG3739 ఈలాగుG3779 నెరవేర్చెనుG4137.

But those things, which God before had shewed by the mouth of all his prophets, that Christ should suffer, he hath so fulfilled.
19

ప్రభువుG2962 సముఖముG4383 నుండిG575 విశ్రాంతికాలములుG2540 వచ్చునట్లునుG2064

Repent ye therefore, and be converted, that your sins may be blotted out, when the times of refreshing shall come from the presence of the Lord;
20

మీకొరకు నియమించిన క్రీస్తుG5547యేసునుG2424 ఆయన పంపునట్లునుG649 మీ G5216పాపములుG266 తుడిచివేయబడుG183 నిమిత్తమును మారుమనస్సుG3340 నొంది తిరుగుడిG1994.

And he shall send Jesus Christ, which before was preached unto you:
21

అన్నిటికిG3956 కుదురుబాటుG605 కాలములుG550 వచ్చునని దేవుడుG2316 ఆదిG575నుండిG165 తనG848 పరిశుద్ధG40 ప్రవక్తలG4396నోటG4750 పలికించెనుG2980. అంతవరకుG891 యేసుG2424 పరలోకనివాసియైG3772 యుండుటG1209 ఆవశ్యకముG1163.

Whom the heaven must receive until the times of restitution of all things, which God hath spoken by the mouth of all his holy prophets since the world began.
22

మోషేG3475 యిట్లనెనుG2036—ప్రభువైనG2962 దేవుడుG2316 నాG1691వంటిG5613 యొక ప్రవక్తనుG4396 మీG5216 సహోదరులలోG80 నుండిG1537 మీకొరకుG5213 పుట్టించునుG450; ఆయనG846 మీG5209తోG4314 ఏమిG3745 చెప్పిననుG2980 అన్ని విషయముG3956లలోG2596 మీరాయన మాట వినవలెనుG191.

For Moses truly said unto the fathers, A prophet shall the Lord your God raise up unto you of your brethren, like unto me; him shall ye hear in all things whatsoever he shall say unto you.
23

ఆ ప్రవక్త G4396మాట వినG191నిG3361వాడుG3748 ప్రజలG2992లోG3588 ఉండకుండG2071 సర్వనాశనమగుననెనుG1842.

And it shall come to pass, that every soul, which will not hear that prophet, shall be destroyed from among the people.
24

మరియుG2532 సమూయేలుG4545 మొదలుకొని యెందరుG3745 ప్రవక్తలుG4396 ప్రవచించిరోG2980 వారందరుG2532G5025 దినమునుగూర్చిG2250 ప్రకటించిరిG4293.

Yea, and all the prophets from Samuel and those that follow after, as many as have spoken, have likewise foretold of these days.
25

ఆ ప్రవక్తలకునుG4396, దేవుడుG2316 అబ్రాహాముG11తోG4314 —నీG4675 సంతానమందుG4690 భూలోకG1093 వంశముG3965లన్నియుG3956 ఆశీర్వదింపబడుననిG1757 చెప్పిG3004 మీG2257 పితరులG3962తోG4314 చేసినG1303 నిబంధనకునుG1242, మీరుG5210 వారసులైG5207 యున్నారుG2075.

Ye are the children of the prophets, and of the covenant which God made with our fathers, saying unto Abraham, And in thy seed shall all the kindreds of the earth be blessed.
26

దేవుడుG2316 తనG848 సేవకునిG3816 పుట్టించిG, మీలో ప్రతివానినిG1538 వానిG5216 దుష్టత్వముG4189నుండిG575 మళ్లించుటవలనG654 మిమ్ముG5209 నాశీర్వదించుటకుG2127 ఆయననుG846 మొదటG4412 మీయొద్దకుG5213 పంపెననిG649 చెప్పెను.

Unto you first God, having raised up his Son Jesus, sent him to bless you, in turning away every one of you from his iniquities.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 4

1

వారుG846 ప్రజలG2992తోG4314 మాటలాడుచుండగాG2980, యాజకులునుG2409 దేవాలయపుG2411 అధిపతియుG4755 సద్దూకయ్యులునుG4523

And as they spake unto the people, the priests, and the captain of the temple, and the Sadducees, came upon them,
2

వారుG846 ప్రజలకుG2992 బోధించుటయుG1321, యేసునుG2424బట్టిG1722 మృతులలోG3498నుండిG1537 పునరుత్థానముG386 కలుగునని ప్రకటించుటయుG2605 చూచి కలవరపడిG1278 వారిG846మీదికివచ్చిG2186

Being grieved that they taught the people, and preached through Jesus the resurrection from the dead.
3

వారినిG846 బలాత్కారముగాG1911 పట్టుకొని, సాయంకాలG2073మైనంG2258దునG1063 మరునాటిG839వరకుG1519 వారిని కావలిG5084లోG1519 ఉంచిరిG5087.

And they laid hands on them, and put them in hold unto the next day: for it was now eventide.
4

వాక్యముG3056 వినినవారిలోG191 అనేకులుG4183 నమ్మిరిG4100. వారిలో పురుషులG435 సంఖ్యG706 యించుమించుG5616 అయిదుG4002వేలుG5505 ఆయెనుG1096.

Howbeit many of them which heard the word believed; and the number of the men was about five thousand.
5

మరునాడుG839 వారిG846 అధికారులునుG758 పెద్దలునుG4245 శాస్త్రులునుG1122 యెరూషలేముG2419లోG1519 కూడుకొనిరిG4863.

And it came to pass on the morrow, that their rulers, and elders, and scribes,
6

ప్రధాన యాజకుడైనG749 అన్నయుG452 కయపయుG2533, యోహానునుG2491 అలెక్సంద్రునుG223 ప్రధానయాజకునిG748 బంధువులందరుG3745 వారితో కూడ ఉండిరిG2258.

And Annas the high priest, and Caiaphas, and John, and Alexander, and as many as were of the kindred of the high priest, were gathered together at Jerusalem.
7

వారు పేతురునుG4074 యోహానునుG2491 మధ్యG3319నుG1722 నిలువబెట్టిG2476 మీరుG5210G4169 బలముG1411చేతG1722G4169 నామమునుG3686బట్టిG1722 దీనినిG5124 చేసితిరనిG4160 అడుగగాG4441

And when they had set them in the midst, they asked, By what power, or by what name, have ye done this?
8

పేతురుG4074 పరిశుద్ధాG40త్మతోG4151 నిండినవాడైG4130 యిట్లనెనుG2036—ప్రజలG2992 అధికారులారాG758, పెద్దలారాG4245,

Then Peter, filled with the Holy Ghost, said unto them, Ye rulers of the people, and elders of Israel,
9

ఆ దుర్బలునికిG772 చేయబడిన ఉపకారమునుG2108గూర్చిG1909 వాడుG3778 దేనిG5101వలనG1722 స్వస్థత పొందెననిG4982 నేడుG4594 మమ్మునుG2249 విమర్శించుచున్నారుG350 గనుక

If we this day be examined of the good deed done to the impotent man, by what means he is made whole;
10

మీG5213రందరునుG3956 ఇశ్రాయేలుG2474 ప్రజG2992లందరునుG3956 తెలిసికొనG1110వలసినదేమనగాG2077, మీరుG5210 సిలువవేసినట్టియుG4717, మృతులలోG3498నుండిG1537 దేవుడుG2316 లేపినట్టియుG1453 నజరేయుడైనG3480 యేసుG2424క్రీస్తుG5547 నామముG3686ననేG1722 వీడుG3778 స్వస్థతపొందిG5199 మీG5216 యెదుటG1799 నిలుచుచున్నాడుG3936.

Be it known unto you all, and to all the people of Israel, that by the name of Jesus Christ of Nazareth, whom ye crucified, whom God raised from the dead, even by him doth this man stand here before you whole.
11

ఇల్లు కట్టువారైనG3618 మీరుG5216 తృణీకరించినG1848 రాయిG3037 ఆయనేG3778; ఆ రాయిG3037 మూలకుG1137 తలరాయిG2776 ఆయెనుG1096.

This is the stone which was set at nought of you builders, which is become the head of the corner.
12

మరి ఎవనిG3762వలననుG1722 రక్షణG4991 కలుగదుG3756; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశముG3772 క్రిందG5259 మనుష్యులG444లోG1722 ఇయ్యబడినG1325 మరి ఏG2087 నామమునG3686 రక్షణG4991 పొందలేముG3777 అనెను.

Neither is there salvation in any other: for there is none other name under heaven given among men, whereby we must be saved.
13

వారు పేతురుG4047 యోహానులG2491 ధైర్యమునుG3954 చూచినప్పుడుG2334 వారుG1526 విద్యలేనిG62 పామరులనిG2399 గ్రహించిG2638 ఆశ్చర్యపడిG2296, వారు యేసుG2424తోకూడG4862 ఉండినవారనిG2258 గుర్తెరిగిరిG1921.

Now when they saw the boldness of Peter and John, and perceived that they were unlearned and ignorant men, they marvelled; and they took knowledge of them, that they had been with Jesus.
14

స్వస్థతపొందినG2323G3588 మనుష్యుడుG444 వారిG846తోG4862 కూడ నిలిచియుండుటG2476 చూచిG991 యేమియు ఎదురుG471 చెప్పలేకపోయిరిG3762.

And beholding the man which was healed standing with them, they could say nothing against it.
15

అప్పుడు—సభG4892 వెలుపలికిG1854 పొండనిG565 వారిG846 కాజ్ఞాపించిG2753 తమలోG4314తాముG240 ఆలోచనచేసిG4820

But when they had commanded them to go aside out of the council, they conferred among themselves,
16

—ఈG5125 మనుష్యులనుG444 మనమేమిG5101 చేయుదముG4160? వారిG846చేతG1223 ప్రసిద్ధమైనG110 సూచకక్రియG4592 చేయబడియున్నదనిG1096 యెరూషలేములోG2419 కాపురమున్నవారిG2730కందరికిG3956 స్పష్టమేG5318, అది జరుగలేదనిG720 చెప్పG1410జాలముG3756.

Saying, What shall we do to these men? for that indeed a notable miracle hath been done by them is manifest to all them that dwell in Jerusalem; and we cannot deny it.
17

అయిననుG235 ఇది ప్రజలG2992లోG1519 ఇంకG1909 వ్యాపింపG1268కుండుటకైG3361—ఇకమీదటG3371G5127 నామమునుG3686బట్టి యేG1909 మనుష్యులతోనైననుG444 మాటలాడG2980కూడదనిG3367 మనముG547 వారినిG846 బెదరుపెట్టవలెననిG546 చెప్పుకొనిరి.

But that it spread no further among the people, let us straitly threaten them, that they speak henceforth to no man in this name.
18

అప్పుడుG2532 వారినిG846 పిలిపించిG2564—మీరు యేసుG2424 నామమునుG3686బట్టిG1909 యెంతమాత్రమునుG2527 మాటలాడG5350కూడదుG3361, బోధింపనుG1321కూడదనిG3366 వారిG846కాజ్ఞాపించిరిG3853.

And they called them, and commanded them not to speak at all nor teach in the name of Jesus.
19

అందుకుపేతురును యోహానును వారినిచూచి—దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;

But Peter and John answered and said unto them, Whether it be right in the sight of God to hearken unto you more than unto God, judge ye.
20

మేముG249 కన్నG1492వాటినిG3739 విన్నG191వాటినిG3739 చెప్పG2980కయుండలేమనిG3756 వారిG846కిG4314 ఉత్తరమిచ్చిరిG611;

For we cannot but speak the things which we have seen and heard.
21

ప్రజలందరుG3956 జరిగిన దానినిగూర్చిG1096 దేవునిG2316 మహిమపరచుచుండిరిG1392 గనుక సభవారుG3588 ప్రజలకు భయపడి, వీరినిG846 శిక్షించుG2849 విధమేమియుG4459 కనుగొనG2147లేకG3367 వీరిని గట్టిగా బెదరించిG4324 విడుదలచేసిరిG630.

So when they had further threatened them, they let them go, finding nothing how they might punish them, because of the people: for all men glorified God for that which was done.
22

స్వస్థపరచుటG2392 అను ఆG5124 సూచకక్రియG4592 యెవనిG3739 విషయములోG1909 చేయబడెనోG1096 వాడుG444 నలువదిG5062 ఏండ్లకంటెG2094 ఎక్కువG4119 వయస్సు గలవాడుG2258.

For the man was above forty years old, on whom this miracle of healing was shewed.
23

వారు విడుదల నొందిG630 తమ స్వజనులG2398యొద్దకుG4314 వచ్చిG2064, ప్రధానయాజకులునుG749 పెద్దలునుG4245 తమG846తోG4314 చెప్పినG2036 మాటల నన్నిటినిG3745 వారికి తెలిపిరిG518.

And being let go, they went to their own company, and reported all that the chief priests and elders had said unto them.
24

వారుG3588 వినిG191, యేక మనస్సుతోG3661 దేవునిG2316కిట్లుG4314 బిగ్గరగాG142 మొఱపెట్టిరి. —నాథాG1203, నీవుG4771 ఆకాశమునుG3772 భూమినిG093 సముద్రమునుG2281 వాటిG846లోనిG1722 సమస్తమునుG3956 కలుగజేసినవాడవుG4160.

And when they heard that, they lifted up their voice to God with one accord, and said, Lord, thou art God, which hast made heaven, and earth, and the sea, and all that in them is:
25

—అన్యజనులుG1484 ఏలG2444 అల్లరి చేసిరిG5433? ప్రజలెందుకుG2992 వ్యర్థమైనG2756 ఆలోచనలు పెట్టుకొనిరిG3191?

Who by the mouth of thy servant David hast said, Why did the heathen rage, and the people imagine vain things?
26

ప్రభువుG2962మీదనుG2596 ఆయనG846 క్రీస్తుG5547మీదనుG2596 భూG1093రాజులుG935 లేచిరిG3936, అధికారులునుG758 ఏకముగాG1909 కూడుకొనిరిG4863 అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనG3816 దావీదుG1138 నోటG4750 పలికించితివిG2036.

The kings of the earth stood up, and the rulers were gathered together against the Lord, and against his Christ.
27

ఏవిG3745 జరుగవలెననిG4160 నీG4675 హస్తమునుG5495 నీG4675 సంకల్పమునుG1012 ముందుG4309 నిర్ణయించెనో,

For of a truth against thy holy child Jesus, whom thou hast anointed, both Herod, and Pontius Pilate, with the Gentiles, and the people of Israel, were gathered together,
28

వాటి నన్నిటిని చేయుటకైG4160 నీవుG4675 అభిషేకించినG5548 నీG4675 పరిశుద్ధG40 సేవకుడైనG3816 యేసునకుG2424 విరోధముగాG1909 హేరోదునుG2264 పొంతిG4194 పిలాతునుG4091 అన్యజనులG1484తోనుG4862 ఇశ్రాయేలుG2474 ప్రజలG2992తోనుG4862 ఈ పట్టణమందు నిజముగాG225 కూడుకొనిరిG4863.

For to do whatsoever thy hand and thy counsel determined before to be done.
29

ప్రభువాG2962, ఈ సమయమునందుG3569 వారిG846 బెదరింపులుG547 చూచిG1896

And now, Lord, behold their threatenings: and grant unto thy servants, that with all boldness they may speak thy word,
30

రోగులను స్వస్థపరచుG2392టకునుG1519, నీG4675 పరిశుద్ధG40 సేవకుడైనG3816 యేసుG2424 నామముG3686 ద్వారాG1223 సూచకక్రియలనుG4592 మహత్కార్యములనుG5059 చేయుటకునుG1096 నీG4675 చెయ్యిG5495 చాచియుండగాG1614, నీG4675 దాసులుG1401 బహుG3956 ధైర్యముG3954గాG3326 నీG4675 వాక్యమునుG3056 బోధించునట్లుG2980 అనుగ్రహించుముG1325.

By stretching forth thine hand to heal; and that signs and wonders may be done by the name of thy holy child Jesus.
31

వారుG846 ప్రార్థనచేయగానేG1189 వారు కూడిG4863యున్నG2258 చోటుG5117 కంపించెనుG4531; అప్పుడు వారందరుG537 పరిశుద్ధాG40త్మతోG4151 నిండినవారైG4130 దేవునిG2316 వాక్యమునుG3056 ధైర్యముG3954గాG3326 బోధించిరిG2980.

And when they had prayed, the place was shaken where they were assembled together; and they were all filled with the Holy Ghost, and they spake the word of God with boldness.
32

విశ్వసించినG4100వారందరునుG4128 ఏకG3391హృదయమునుG2588 ఏకాత్మయుG5590 గలవారైయుండిరిG2258. ఎవడునుG1520 తనకుG846 కలిగినG5224 వాటిలో ఏదియుG5100 తనG2398దనిG1511 అనుకొనG3004లేదుG3761; వారికిG846 కలిగినదంతయుG537 వారికి సమష్టిగాG2839 ఉండెనుG2258.

And the multitude of them that believed were of one heart and of one soul: neither said any of them that ought of the things which he possessed was his own; but they had all things common.
33

ఇదియుగాకG2532 అపొస్తలులుG652 బహుG3173 బలముగాG1411 ప్రభువైనG2962 యేసుG2424 పునరుత్థానమునుG386 గూర్చిG3588 సాక్ష్యG3142మిచ్చిరిG591. దైవకృపG5485 అందరిG3956యందుG1909 అధికముగాG3173 ఉండెనుG2258.

And with great power gave the apostles witness of the resurrection of the Lord Jesus: and great grace was upon them all.
34

భూములైననుG5564 ఇండ్లయిననుG3614 కలిగినG2935వారందరుG3745 వాటినిG846 అమ్మిG4453, అమ్మిన వాటిG4097 వెలG5092తెచ్చిG5342 అపొస్తలులG652 పాదములG4228యొద్దG3844 పెట్టుచు వచ్చిరిG5087.

Neither was there any among them that lacked: for as many as were possessors of lands or houses sold them, and brought the prices of the things that were sold,
35

వారు ప్రతివానికిG1538 వానివానిG5100 అక్కరG5532కొలదిG2530 పంచిపెట్టిరిG1239 గనుక వారిG846లోG1722 ఎవనికినిG5100 కొదువG1729లేకపోయెనుG3761.

And laid them down at the apostles' feet: and distribution was made unto every man according as he had need.
36

కుప్రలోG1085 పుట్టిన లేవీయుడగుG3019 యోసేపుG2500 అను ఒకడుండెను. ఇతనికిG3588 అపొస్తలులుG652, హెచ్చరికG3177 పుత్రుడుG5207 అని అర్థమిచ్చు బర్నబాG921 అను పేరు పెట్టియుండిరిG1941. ఇతడు భూమిG68గలవాడైయుండిG5225 దానిని అమ్మిG4453

And Joses, who by the apostles was surnamed Barnabas, (which is, being interpreted, The son of consolation,) a Levite, and of the country of Cyprus,
37

దాని వెలG5536తెచ్చిG5342 అపొస్తలులG652 పాదములG4228యొద్దG3844 పెట్టెనుG5087.

Having land, sold it, and brought the money, and laid it at the apostles' feet.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.