Day 80
Day 81 : ద్వితీయోపదేశకాండమ 26-27 & యోహాను 20
Day 82

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 26

1

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు స్వాస్థ్యముగాH5159 ఇచ్చుచున్నH5414 దేశముH776నకుH413 నీవు వచ్చిH935 దాని స్వాధీనపరచుకొనిH3423 దానిలో నివసించుచుH3427న్నప్పుడుH3588

And it shall be, when thou art come in unto the land which the LORD thy God giveth thee for an inheritance, and possessest it, and dwellest therein;
2

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 నీ భూమిలోH127నుండిH4480 నీవు కూర్చుకొనుH935 భూH776ఫలముH6529లన్నిటిH3605లోనుH4480 ప్రథమ ఫలములనుH7225 తీసికొనిH3947 గంపలోH2935 ఉంచిH7760, నీ దేవుడైనH430 యెహోవాH3068 తన నామమునకుH8034 మందిరమునుH7931 ఏర్పరచుకొనుH977 స్థలముH4725నకుH413 వెళ్లిH1980

That thou shalt take of the first of all the fruit of the earth, which thou shalt bring of thy land that the LORD thy God giveth thee, and shalt put it in a basket, and shalt go unto the place which the LORD thy God shall choose to place his name there.
3

H1992 దినములలోH3117నుండుH1961 యాజకునిH3548యొద్దకుH413 పోయిH935 యెహోవాH3068 మన పితరులH1 కిచ్చెదననిH5414 ప్రమాణము చేసినH7650 దేశముH776నకుH413 నేను వచ్చియున్నH935 సంగతిH834 నేడుH3117 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 ఒప్పుకొనుచున్నాననిH5046 అతనితో చెప్పవలెనుH559.

And thou shalt go unto the priest that shall be in those days, and say unto him, I profess this day unto the LORD thy God, that I am come unto the country which the LORD sware unto our fathers for to give us.
4

యాజకుడుH3548 ఆ గంపనుH2935 నీ చేతిలోH3027నుండిH4480 తీసికొనిH3947 నీ దేవుడైనH430 యెహోవాH3068 బలిపీఠముH4196నెదుటH6440 ఉంచగాH5117

And the priest shall take the basket out of thine hand, and set it down before the altar of the LORD thy God.
5

నీవునా తండ్రిH1 నశించుచున్నH6 అరామీదేశస్థుడుH761; అతడు ఐగుప్తునకుH4714 వెళ్లెనుH3381. కొద్దిమందితోH4592 అక్కడికిH8033 పోయిH3381 పరవాసియైH1481, గొప్పదియుH1419 బలమైనదియుH6099 విస్తారమైనదియునగుH7227 జనH1471మాయెనుH1961.

And thou shalt speak and say before the LORD thy God, A Syrian ready to perish was my father, and he went down into Egypt, and sojourned there with a few, and became there a nation, great, mighty, and populous:
6

ఐగుప్తీయులుH4713 మనలను హింసపెట్టిH7489 మనలను బాధపరచిH6031 మనమీదH5921 కఠినH7186 దాస్యముH5656 మోపగాH5414

And the Egyptians evil entreated us, and afflicted us, and laid upon us hard bondage:
7

మనము మన పితరులH1 దేవుడైనH430 యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టినప్పుడుH6817 యెహోవాH3068 మన మొఱ్ఱనుH6963 వినిH8085 మన బాధనుH6040 ప్రయాసమునుH5999 మనకు కలిగిన హింసనుH3906 చూచెనుH7200.

And when we cried unto the LORD God of our fathers, the LORD heard our voice, and looked on our affliction, and our labour, and our oppression:
8

అప్పుడు యెహోవాH3068 బాహుH3027బలముH2389వలననుH4480 చాపినH5186 చేతిH2220 వలనను మహాH1419భయమువలననుH4172 సూచక క్రియలవలననుH226 మహత్కార్యములవలననుH4159 ఐగుప్తుH4714లోనుండిH4480 మనలను రప్పించిH3318

And the LORD brought us forth out of Egypt with a mighty hand, and with an outstretched arm, and with great terribleness, and with signs, and with wonders:
9

యీH2088 స్థలముH4725నకుH413 మనలను చేర్చిH935, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశమైయున్నH776 యీH2088 దేశమునుH776 మనకిచ్చెనుH5414.

And he hath brought us into this place, and hath given us this land, even a land that floweth with milk and honey.
10

కాబట్టి యెహోవాH3068, నీవే నాకిచ్చినH5414 భూమియొక్కH127 ప్రథమH7225 ఫలములనుH6529 నేను తెచ్చియున్నాననిH935 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 చెప్పిH5117

And now, behold, I have brought the firstfruits of the land, which thou, O LORD, hast given me. And thou shalt set it before the LORD thy God, and worship before the LORD thy God:
11

నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 దానిపెట్టిH5117, నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 నమస్కారముచేసిH7812, నీకునుH859 నీ యింటివారికినిH1004 నీ దేవుడైనH430 యెహోవాH3068 దయచేసినH5414 మేలంH2896తటిH3605 విషయము నీవునుH859 లేవీయులునుH3881 నీ దేశములోH127 ఉన్న పరదేశులునుH1616 సంతోషింపవలెనుH8055.

And thou shalt rejoice in every good thing which the LORD thy God hath given unto thee, and unto thine house, thou, and the Levite, and the stranger that is among you.
12

పదియవ భాగమిచ్చుH6237 సంవత్సరమునH8141, అనగా మూడవH7992 సంవత్సరమునH8141 నీ వచ్చుబడిలోH8393 పదియవ వంతును H4643చెల్లించిH6237, అది లేవీయులకునుH3881 పరదేశులకునుH1616 తండ్రిలేనివారికినిH3490 విధవరాండ్రకునుH490 ఇయ్యవలెనుH5414. వారు నీ గ్రామములలోH8179 తినిH398 తృప్తిపొందినH7646 తరువాత

When thou hast made an end of tithing all the tithes of thine increase the third year, which is the year of tithing, and hast given it unto the Levite, the stranger, the fatherless, and the widow, that they may eat within thy gates, and be filled;
13

నీవు నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 నీవు నాకాజ్ఞాపించినH6680 నీ ఆజ్ఞలH4687న్నిటిచొప్పునH3605 నా యింటH1004నుండిH4480 ప్రతిష్టితమైనదానినిH6944 తీసివేసిH1197, లేవీయులకునుH3881 పరదేశులకునుH1616 తండ్రిలేనివారికినిH3490 విధవరాండ్రకునుH490 నేనిచ్చియున్నానుH5414. నీ ఆజ్ఞలH4687లోH4480 దేనిని నేను మీరH5674లేదుH3808, దేనిని మరచిH7911పోలేదుH3808.

Then thou shalt say before the LORD thy God, I have brought away the hallowed things out of mine house, and also have given them unto the Levite, and unto the stranger, to the fatherless, and to the widow, according to all thy commandments which thou hast commanded me: I have not transgressed thy commandments, neither have I forgotten them:
14

నేను దుఃఖములోనుండగాH205 దానిలో కొంచెమైననుH4480 తినH398లేదుH3808, అపవిత్రుడనైH2931 యుండగా దానిలోH4480 దేనిని తీసివేయH1197లేదుH3808, చనిపోయినవారిH4191 విషయమై దానిలోH4480 ఏదియు నేనియ్యH5414లేదుH3808, నా దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినిH8085 నీవు నా కాజ్ఞాపించినట్లుH6680 సమస్తముH3605 జరిపియున్నానుH6213.

I have not eaten thereof in my mourning, neither have I taken away ought thereof for any unclean use, nor given ought thereof for the dead: but I have hearkened to the voice of the LORD my God, and have done according to all that thou hast commanded me.
15

నీ పరిశుH6944ద్ధాలయH4583మగుH4480 ఆకాశముH8064లోనుండిH4480 చూచిH8259, నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులనుH3478 పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776 అని నీవు మా పితరులతోH1 ప్రమాణముH7650 చేసినట్లుH834 మాకిచ్చియున్నH5414 దేశమునుH776 ఆశీర్వదింపుమనిH1288 చెప్పవలెనుH559.

Look down from thy holy habitation, from heaven, and bless thy people Israel, and the land which thou hast given us, as thou swarest unto our fathers, a land that floweth with milk and honey.
16

H428 కట్టడలనుH2706 విధులనుH4941 గైకొనుమనిH6213 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకాజ్ఞాపించియున్నాడుH6680 గనుక నీవు నీ పూర్ణH3605హృదయముతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315 వాటి ననుసరించిH8104 నడుచుకొనవలెనుH6213.

This day the LORD thy God hath commanded thee to do these statutes and judgments: thou shalt therefore keep and do them with all thine heart, and with all thy soul.
17

యెహోవాయేH3068 నీకు దేవుడైH430 యున్నాడనియుH1961, నీవు ఆయన మార్గములయందుH1870 నడిచిH1980, ఆయన కట్టడలనుH2706 ఆయన ఆజ్ఞలనుH4687 ఆయన విధులనుH4941 అనుసరించిH8104, ఆయన మాటH6963 విందుననియుH8085 నేడుH3117 ఆయనతో మాట యిచ్చితివిH559.

Thou hast avouched the LORD this day to be thy God, and to walk in his ways, and to keep his statutes, and his commandments, and his judgments, and to hearken unto his voice:
18

మరియు యెహోవాH3068 నీతో చెప్పిH559నట్లుH834 నీవే తనకు స్వకీయH5459 జనమైH5971యుండిH1961 తన ఆజ్ఞలH4687న్నిటినిH3605 గైకొందువనియుH8104,

And the LORD hath avouched thee this day to be his peculiar people, as he hath promised thee, and that thou shouldest keep all his commandments;
19

తాను సృజించినH6213 సమస్తH3605 జనములH1471కంటెH4480 నీకు కీర్తిH8416 ఘనతH8597 పేరుH8034 కలుగునట్లుH5414 నిన్ను హెచ్చించుదుననిH5945 ఆయన సెలవిచ్చిH1696నట్లుH834 నీవు నీ దేవుడైనH430 యెహోవాకుH3068 ప్రతిష్ఠితH6918 జనమైH5971 యుందువనియుH1961 యెహోవాH3068 ఈ దినమునH3117 ప్రకటించెనుH559.

And to make thee high above all nations which he hath made, in praise, and in name, and in honour; and that thou mayest be an holy people unto the LORD thy God, as he hath spoken.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 27

1

మోషేయుH4872 ఇశ్రాయేలీయులH3478 పెద్దలునుH2205 ప్రజలతోH5971 ఇట్లనిరిH559 నేడుH3117 నేనుH595 మీకు విధించుచున్నH6680 ధర్మమునుH4687 మీరాచరింపవలెనుH8104.

And Moses with the elders of Israel commanded the people, saying, Keep all the commandments which I command you this day.
2

మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చుచున్నH5414 దేశమునH776 ప్రవేశించుటకుH5674 మీరు యొర్దానుH3383 దాటుH5674 దినమునH3117 మీరు పెద్దH1419రాళ్లనుH68 నిలువబెట్టిH6965 వాటిమీద సున్నము పూసిH7875

And it shall be on the day when ye shall pass over Jordan unto the land which the LORD thy God giveth thee, that thou shalt set thee up great stones, and plaister them with plaister:
3

నీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 నీతో చెప్పినట్లుH834 నీవు నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశమునH776 ప్రవేశించుH935టకుH413 నీవు ఏరు దాటినH5674తరువాత ఈH2063 ధర్మశాస్త్రH8451 వాక్యముH1697లన్నిటినిH3605 వాటిమీదH5921 వ్రాయవలెనుH3789.

And thou shalt write upon them all the words of this law, when thou art passed over, that thou mayest go in unto the land which the LORD thy God giveth thee, a land that floweth with milk and honey; as the LORD God of thy fathers hath promised thee.
4

మీరు ఈ యొర్దానుH3383 దాటినH5674 తరువాత నేనుH595 నేడుH3117 మీ కాజ్ఞాపించినట్లుH6680H428 రాళ్లనుH68 ఏబాలుH5858 కొండమీదH2022 నిలువబెట్టిH6965 వాటిమీద సున్నముH7875 పూయవలెనుH7874.

Therefore it shall be when ye be gone over Jordan, that ye shall set up these stones, which I command you this day, in mount Ebal, and thou shalt plaister them with plaister.
5

అక్కడH8033 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 బలిపీఠమునుH4196 కట్టవలెనుH1129. ఆ బలిపీఠమునుH4196 రాళ్లతోH68 కట్టవలెనుH1129; వాటిమీదH5921 ఇనుప పనిముట్టుH1270 పడH5130కూడదుH3808.

And there shalt thou build an altar unto the LORD thy God, an altar of stones: thou shalt not lift up any iron tool upon them.
6

చెక్కనిH8003 రాళ్లతోH68 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 బలిపీఠమునుH4196 కట్టిH1129 దానిమీద నీ దేవుడైనH430 యెహోవాకుH3068 దహనబలులH5930 నర్పింపవలెనుH5927.

Thou shalt build the altar of the LORD thy God of whole stones: and thou shalt offer burnt offerings thereon unto the LORD thy God:
7

మరియు నీవు సమాధానబలులH8002 నర్పించిH2076 అక్కడH8033 భోజనము చేసిH398 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 సంతోషింపవలెనుH8055.

And thou shalt offer peace offerings, and shalt eat there, and rejoice before the LORD thy God.
8

H2063 విధికిH8451 సంబంధించిన వాక్యముH1697లన్నిటినిH3605 ఆ రాళ్లH68మీదH5921 బహుH3190 విశదముగాH874 వ్రాయవలెనుH3789.

And thou shalt write upon the stones all the words of this law very plainly.
9

మరియు మోషేయుH4872 యాజకులైనH3548 లేవీయులునుH3881 ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోH413 ఇట్లనిరిH1696 ఇశ్రాయేలీయులారాH3478, మీరు ఊరకొనిH5535 ఆలకించుడిH8085.

And Moses and the priests the Levites spake unto all Israel, saying, Take heed, and hearken, O Israel; this day thou art become the people of the LORD thy God.
10

నేడుH3117 మీరు మీ దేవుడైనH430 యెహోవాకుH3068 స్వజనH5971మైతిరిH1961 గనుక మీ దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినిH8085, నేడుH3117 నేనుH595 నీకు ఆజ్ఞాపించుH6680 ఆయన కట్టడలనుH2706 ఆయన ఆజ్ఞలనుH4687 గైకొనవలెనుH6213.

Thou shalt therefore obey the voice of the LORD thy God, and do his commandments and his statutes, which I command thee this day.
11

H1931 దినమందేH3117 మోషేH4872 ప్రజలకుH5971 ఆజ్ఞాపించినH6680 దేమనగా మీరు యొర్దానుH3383 దాటినH5674తరువాత షిమ్యోనుH8095 లేవిH3878 యూదాH3063 ఇశ్శాఖారుH3485 యోసేపుH3130

And Moses charged the people the same day, saying,
12

బెన్యామీనుH1144 గోత్రములవారు ప్రజలనుH5971గూర్చిH5921 దీవెనవచనములనుH1288 పలుకుటకై గెరిజీముH1630 కొండH2022మీదH5921 నిలువవలెనుH5975.

These shall stand upon mount Gerizim to bless the people, when ye are come over Jordan; Simeon, and Levi, and Judah, and Issachar, and Joseph, and Benjamin:
13

రూబేనుH7205 గాదుH1410 ఆషేరుH836 జెబూలూనుH2074 దానుH1835 నఫ్తాలిH5321 గోత్రములవారు శాపH7045 వచనములను పలుకుటకైH5921 ఏబాలుH5858 కొండమీదH2022 నిలువవలెనుH5975.

And these shall stand upon mount Ebal to curse; Reuben, Gad, and Asher, and Zebulun, Dan, and Naphtali.
14

అప్పుడు లేవీయులుH3881 యెహోవాకుH3068 హేయముగాH8441 శిల్పిH2796చేతులతోH3027

And the Levites shall speak, and say unto all the men of Israel with a loud voice,
15

మలిచిన విగ్రహమునేగానిH4541 పోతవిగ్రహమునేగానిH6459 చేసిH6213 చాటునH5643 నుంచువాడుH7760 శాపగ్రస్తుడనిH779 యెలుగెత్తి ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోనుH413 చెప్పగాH6030 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be the man that maketh any graven or molten image, an abomination unto the LORD, the work of the hands of the craftsman, and putteth it in a secret place. And all the people shall answer and say, Amen.
16

తన తండ్రినైననుH1 తన తల్లినైననుH517 నిర్లక్ష్యము చేయువాడుH7034 శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that setteth light by his father or his mother. And all the people shall say, Amen.
17

తన పొరుగువానిH7453 సరిహద్దురాయినిH1366 తీసివేయువాడుH5253 శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that removeth his neighbour's landmark. And all the people shall say, Amen.
18

గ్రుడ్డివానిH5787 త్రోవనుH1870 తప్పించువాడుH7686 శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that maketh the blind to wander out of the way. And all the people shall say, Amen.
19

పరదేశికేగానిH1616 తండ్రిలేనివానికేగానిH3490 విధవరాలికేH490 గాని న్యాయము తప్పిH5186 తీర్పు తీర్చువాడుH4941 శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that perverteth the judgment of the stranger, fatherless, and widow. And all the people shall say, Amen.
20

తన తండ్రిH1 భార్యతోH802 శయనించువాడుH7901 తన తండ్రిH1 కోకనుH3671 విప్పినవాడుH1540 గనుకH3588 వాడు శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that lieth with his father's wife; because he uncovereth his father's skirt. And all the people shall say, Amen.
21

ఏ జంతువుH929తోనైననుH5973 శయనించువాడుH7901 శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that lieth with any manner of beast. And all the people shall say, Amen.
22

తన సహోదరిH269తోH5973, అనగా తన తండ్రిH1కుమార్తెH1323తోH5973 గాని తన తల్లిH517కుమార్తెH1323తో గాని శయనించువాడుH7901 శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that lieth with his sister, the daughter of his father, or the daughter of his mother. And all the people shall say, Amen.
23

తన అత్తH2859తోH5973 శయనించువాడుH7901 శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that lieth with his mother in law. And all the people shall say, Amen.
24

చాటునH5643 తన పొరుగువానినిH7453 కొట్టువాడుH5221 శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that smiteth his neighbour secretly. And all the people shall say, Amen.
25

నిర్దోషికిH5355 ప్రాణH5315హాని చేయుటకుH5221 లంచముH7810 పుచ్చుకొనువాడుH3947 శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that taketh reward to slay an innocent person. And all the people shall say, Amen.
26

H2063 విధికిH8451 సంబంధించిన వాక్యములనుH1697 గైకొనH6213కపోవుటవలనH3808 వాటిని స్థిరH6965పరచనివాడుH3808 శాపగ్రస్తుడనిH779 చెప్పగా ప్రజH5971లందరుH3605 ఆమేన్‌H543 అనవలెనుH559.

Cursed be he that confirmeth not all the words of this law to do them. And all the people shall say, Amen.

యోహాను అధ్యాయము 20

1

ఆదివారముG3391G3588 ఇంకనుG2089 చీకటిగాG4653 ఉన్నప్పుడుG5607 మగ్దలేనేG3094 మరియG3137 పెందలకడG4404 సమాధిG3419యొద్దG1519కుG3588 వచ్చిG2064, సమాధిG3419 మీదG1537 ఉండిన రాయిG3037 తీయబడియుండుటG142 చూచెనుG991.

The first day of the week cometh Mary Magdalene early, when it was yet dark, unto the sepulchre, and seeth the stone taken away from the sepulchre.
2

గనుకG3767 ఆమె పరుగెత్తికొనిG5143 సీమోనుG4613 పేతురుG4074నొద్దకునుG4314 యేసుG2424 ప్రేమించినG5368 ఆ మరియొకG243 శిష్యునిG3101యొద్దకుG4314నుG3588 వచ్చిG2064ప్రభువుG2962నుG3588 సమాధిG3419లోనుండిG1537 యెత్తికొనిపోయిరిG142, ఆయననుG846 ఎక్కడG4226 ఉంచిరోG5087 యెరుG1492గమనిG3756 చెప్పెనుG3004.

Then she runneth, and cometh to Simon Peter, and to the other disciple, whom Jesus loved, and saith unto them, They have taken away the Lord out of the sepulchre, and we know not where they have laid him.
3

కాబట్టిG3767 పేతురునుG4074G243 శిష్యుడునుG3101 బయలుదేరిG1831 సమాధిG3419యొద్దకుG1519 వచ్చిరిG2064.

Peter therefore went forth, and that other disciple, and came to the sepulchre.
4

వారిG1161ద్దరునుG1417 కూడిG3674 పరుగెత్తుచుండగాG5143, ఆG243 శిష్యుడుG3101 పేతురుG4074కంటే త్వరగా పరుగెత్తి ముందుగాG4413 సమాధిG3419యొద్దG1519కుG3588 వచ్చిG2064

So they ran both together: and the other disciple did outrun Peter, and came first to the sepulchre.
5

వంగిG3879 నారబట్టలుG3608 పడియుండుటG2749 చూచెనుG991 గానిG3305 అతడు సమాధిG3419లోG1519 ప్రవేశింపG1525లేదుG3756.

And he stooping down, and looking in, saw the linen clothes lying; yet went he not in.
6

అంతటG3767 సీమోనుG4613 పేతురుG4074 అతనిG846 వెంబడిG190 వచ్చిG2064, సమాధిG3419లోG1519 ప్రవేశించిG1525,

Then cometh Simon Peter following him, and went into the sepulchre, and seeth the linen clothes lie,
7

నారబట్టలుG3608 పడియుండుటయుG2749, ఆయనG846 తలG2776 రుమాలుG4676 నార బట్టలG3608యొద్దG3326 ఉండకG3756 వేరుగాG5565 ఒకG1520టచోటG5117 చుట్టిపెట్టిG1794యుండుటయుG2258 చూచెనుG2334.

And the napkin, that was about his head, not lying with the linen clothes, but wrapped together in a place by itself.
8

అప్పుడుG5119 మొదటG4413 సమాధిG3419యొద్దకుG1519 వచ్చినG2064G243 శిష్యుడుG3101 లోపలికి పోయిG1525 చూచిG1491 నమ్మెనుG4100.

Then went in also that other disciple, which came first to the sepulchre, and he saw, and believed.
9

ఆయనG846 మృతులG3498లోనుండిG1537 లేచుటG450 అగత్యG1163మనుG3754 లేఖనముG1124 వారింకనుG1063 గ్రహింపG1492రైరిG3764.

For as yet they knew not the scripture, that he must rise again from the dead.
10

అంతటG3767G3588 శిష్యులుG3101 తిరిగిG3825 తమ వారిG1438యొద్దకుG4314 వెళ్లిపోయిరిG565.

Then the disciples went away again unto their own home.
11

అయితేG1161 మరియG3137 సమాధిG3419 బయటG1854 నిలిచిG2476 యేడ్చు చుండెనుG2799. ఆమె ఏడ్చుచుG2799 సమాధిG3419లోG1519 వంగి చూడగాG3879,

But Mary stood without at the sepulchre weeping: and as she wept, she stooped down, and looked into the sepulchre,
12

తెల్లనిG3022 వస్త్రములు ధరించినG2749 యిద్దరుG1417 దేవదూతలుG32 యేసుG2424 దేహముG4983 ఉంచబడిన స్థలములోG1722 తలG2776వైపుG4314G3588 ఒకడునుG1520 కాళ్లG4228వైపుG4314G3588 ఒకడునుG1520 కూర్చుండుటG2516 కనబడెనుG2334.

And seeth two angels in white sitting, the one at the head, and the other at the feet, where the body of Jesus had lain.
13

వారుG1565 అమ్మాG1135, యెందుకుG5101 ఏడ్చుచున్నావనిG2799 ఆమెనుG846 అడుగగా ఆమెనాG3450 ప్రభువునుG2962 ఎవరో యెత్తికొని పోయిరిG142; ఆయననుG846 ఎక్కడG4226 ఉంచిరోG5087 నాకు తెలియG1492లేదనిG3756 చెప్పెనుG3004.

And they say unto her, Woman, why weepest thou? She saith unto them, Because they have taken away my Lord, and I know not where they have laid him.
14

ఆమె యీ మాటG5023 చెప్పిG2036 వెనుకG3694తట్టుG1519 తిరిగిG4762, యేసుG2424 నిలిచిG2476యుండుటG2076 చూచెనుG2334 గాని ఆయన యేసుG2424 అనిG3754 గుర్తుపట్టG1492లేదుG3756.

And when she had thus said, she turned herself back, and saw Jesus standing, and knew not that it was Jesus.
15

యేసుG2424 అమ్మాG1135, యందుకుG5101 ఏడ్చుచున్నావుG2799, ఎవనినిG5101 వెదకు చున్నావుG2212? అని ఆమెనుG846 అడుగగా ఆమెG1565 ఆయనG3754 తోటమాలిG2780 అనుకొనిG1380 అయ్యాG2962, నీవుG4771 ఆయననుG846 మోసికొనిG941 పొయినయెడలG1487 ఆయననుG846 ఎక్కడG4226 ఉంచితివోG5087 నాతోG3427 చెప్పుముG2036, నేను ఆయననుG846 ఎత్తికొని పోదుననిG142 చెప్పెనుG3004.

Jesus saith unto her, Woman, why weepest thou? whom seekest thou? She, supposing him to be the gardener, saith unto him, Sir, if thou have borne him hence, tell me where thou hast laid him, and I will take him away.
16

యేసుG2424 ఆమెనుG846 చూచిమరియాG3137 అని పిలిచెనుG3004. ఆమెG1565 ఆయనవైపుG846 తిరిగిG4762 ఆయననుG846 హెబ్రీ భాషతో రబ్బూనీG4462 అని పిలిచెనుG3004. ఆ మాటకుG3004 బోధకుడనిG1320 అర్థముG3739.

Jesus saith unto her, Mary. She turned herself, and saith unto him, Rabboni; which is to say, Master.
17

యేసుG2424 ఆమెతోG846 నేను ఇంకనుG3768 తండ్రిG3962యొద్దకుG4314 ఎక్కిపోలేదుG305 గనుకG1161 నన్నుG3450 ముట్టుకొనG680వద్దుG3361; అయితేG1161 నాG3450 సహోదరులG80యొద్దకుG4314 వెళ్లిG4198నాG3450 తండ్రిG3962యుG2532 మీG5216 తండ్రియుG3962, నాG3450దేవుడుG2316నుG2532 మీG5216 దేవుడునైనG2316 వాని యొద్దకుG4314 ఎక్కిపోవుచున్నాననిG305 వారితోG846 చెప్పుమనెనుG3004.

Jesus saith unto her, Touch me not; for I am not yet ascended to my Father: but go to my brethren, and say unto them, I ascend unto my Father, and your Father; and to my God, and your God.
18

మగ్దలేనేG3094 మరియG3137 వచ్చిG2064నేను ప్రభువుG2962నుG3588 చూచితినిG3708, ఆయన నాతోG846 ఈ మాటలుG5023 చెప్పెననిG2036 శిష్యులకుG3101 తెలియజేసెనుG518.

Mary Magdalene came and told the disciples that she had seen the Lord, and that he had spoken these things unto her.
19

ఆదిG3391వారముG4521 సాయంకాలమునG3798 శిష్యులుG3101 యూదులG2453కుG3588 భయపడిG5401, తాముG846 కూడిG4863యున్నG2258 యింటి తలుపులుG2374 మూసికొనియుండగాG2808 యేసుG2424 వచ్చిG2064 మధ్యG3319నుG3588 నిలిచిG2476మీకుG5213 సమాధానముG1515 కలుగునుగాక అని వారితోG846 చెప్పెనుG3004.

Then the same day at evening, being the first day of the week, when the doors were shut where the disciples were assembled for fear of the Jews, came Jesus and stood in the midst, and saith unto them, Peace be unto you.
20

ఆయన ఆలాగుG5124 చెప్పిG2036 వారికిG846 తనG848 చేతులనుG5495 ప్రక్కనుG4125 చూపగాG1166 శిష్యులుG3101 ప్రభువుG2962నుG3588 చూచిG1492 సంతోషించిరిG5463.

And when he had so said, he shewed unto them his hands and his side. Then were the disciples glad, when they saw the Lord.
21

అప్పుడుG3767 యేసుG2424మరలG3825 మీకుG5213 సమాధానముG1515 కలుగును గాక, తండ్రిG3962 నన్నుG3165 పంపినG649ప్రకారముG2531 నేనునుG2504 మిమ్మునుG5209 పంపుచున్నాననిG3992 వారితోG846 చెప్పెనుG2036.

Then said Jesus to them again, Peace be unto you: as my Father hath sent me, even so send I you.
22

ఆయన ఈG5124 మాట చెప్పిG2036 వారిమీదG846 ఊదిG1720పరిశుG40ద్ధాత్మమG4151 పొందుడిG2983.

And when he had said this, he breathed on them, and saith unto them, Receive ye the Holy Ghost:
23

మీరుG5100 ఎవరిG302 పాపములుG266 క్షమింతురోG863 అవి వారికిG846 క్షమింపబడునుG863; ఎవరిG302 పాపములుG266 మీరు నిలిచియుండ నిత్తురోG2902 అవి నిలిచియుండుననిG2902 వారితోG846 చెప్పెను.

Whose soever sins ye remit, they are remitted unto them; and whose soever sins ye retain, they are retained.
24

యేసుG2424 వచ్చినG2064ప్పుడుG3753, పండ్రెండుG1427మందిలోG1537 ఒకడైనG1520 దిదుమG1324 అనబడినG3004 తోమాG2381 వారిG846తోG3326 లేకG3756పోయెనుG2258

But Thomas, one of the twelve, called Didymus, was not with them when Jesus came.
25

గనుకG3767 తక్కినG243 శిష్యులుG3101మేము ప్రభువుG2962నుG3588 చూచితిమనిG3708 అతనితోG846 చెప్పగాG2036 అతడుG3588నేనాయనG846 చేతులG5495లోG1722 మేకులG2247 గురుతుG5179నుG3588 చూచిG1492 నాG3450 వ్రేలుG1147G3588 మేకులG2247 గురుతుG5179లోG1519 పెట్టిG906, నాG3450 చెయ్యిG5495 ఆయనG846 ప్రక్కG4125లోG1519 ఉంచితేనేG906 గానిG1161 నమ్మనేG4100 నమ్మననిG3364 వారితోG846 చెప్పెనుG3004.

The other disciples therefore said unto him, We have seen the Lord. But he said unto them, Except I shall see in his hands the print of the nails, and put my finger into the print of the nails, and thrust my hand into his side, I will not believe.
26

ఎనిమిదిG3638 దినములైనG2250 తరువాతG3326 ఆయనG846 శిష్యులుG3101 మరలG3825 లోపలG2080 ఉన్నప్పుడుG2258 తోమాG2381 వారితోG846 కూడG3326 ఉండెను. తలుపులుG2374 మూయబడియుండగాG2808 యేసుG2424 వచ్చిG2064 మధ్యG3319నుG3588 నిలిచిG2476మీకుG5213 సమాధానముG1515 కలుగును గాక అనెనుG2036.

And after eight days again his disciples were within, and Thomas with them: then came Jesus, the doors being shut, and stood in the midst, and said, Peace be unto you.
27

తరువాతG3326 తోమానుG2381 చూచినీG4675 వ్రేలుG1147 ఇటుG5602 చాచిG5342 నాG3450 చేతులుG5495 చూడుముG1492; నీG4675 చెయ్యిG5495 చాచిG5342 నాG3450 ప్రక్కG4125లోG1519 ఉంచిG906, అవిశ్వాసివిG571 కాకG3361 విశ్వాసివైG4103 యుండుG1096మనెనుG3004.

Then saith he to Thomas, Reach hither thy finger, and behold my hands; and reach hither thy hand, and thrust it into my side: and be not faithless, but believing.
28

అందుకుG611 తోమాG2381 ఆయనతోG846నాG3450 ప్రభువాG2962, నాG3450 దేవాG2316 అనెనుG2036.

And Thomas answered and said unto him, My Lord and my God.
29

యేసుG2424 నీవు నన్నుG3165 చూచిG1492 నమి్మతివిG4100, చూడG1492G3361 నమి్మనవారుG4100 ధన్యులనిG3107 అతనితోG846 చెప్పెనుG3004.

Jesus saith unto him, Thomas, because thou hast seen me, thou hast believed: blessed are they that have not seen, and yet have believed.
30

మరియుG2532 అనేకమైనG4183 యితరG243 సూచకక్రియలనుG4592 యేసుG2424 తనG848 శిష్యులG3101యెదుటG1799 చేసెనుG4160; అవిG3739 యీG5129 గ్రంథG975మందుG1722 వ్రాయబడిG1125యుండG2076లేదుG3756 గానిG1161

And many other signs truly did Jesus in the presence of his disciples, which are not written in this book:
31

యేసుG2424 దేవునిG2316 కుమారుడైG5207G3588 క్రీస్తుG5547 అనిG3754 మీరు నమ్ముG4100నట్లునుG2443, నమి్మG4100 ఆయనG846 నామG3686మందుG1722 జీవముG2222 పొందుG2192నట్లునుG2443 ఇవిG5023 వ్రాయబడెనుG1125.

But these are written, that ye might believe that Jesus is the Christ, the Son of God; and that believing ye might have life through his name.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.