Day 68
Day 69 : సంఖ్యాకాండము 30-31 & యోహాను 7
Day 70

సంఖ్యాకాండము అధ్యాయము 30

1

మోషేH4872 ఇశ్రాయేలీH3478యులయొక్కH1121 గోత్రాH4294ధిపతులH7218తోH413 ఇట్లనెనుH696

And Moses spake unto the heads of the tribes concerning the children of Israel, saying, This is the thing which the LORD hath commanded.
2

ఇదిH2088 యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 సంగతిH1697. ఒకడుH376 యెహోవాకుH3068 మ్రొక్కుకొనినH5087 యెడలH3588, లేకH176 తాను బద్ధుడగుH631టకుH5921 ప్రమాణము చేసినH7650 యెడలH3588, అతడు తన మాటతప్పH2490H3808 తన నోటH6310నుండిH4480 వచ్చినదంతయుH3605 నెరవేర్చవలెనుH6213.

If a man vow a vow unto the LORD, or swear an oath to bind his soul with a bond; he shall not break his word, he shall do according to all that proceedeth out of his mouth.
3

మరియు ఒక స్త్రీH802 బాల్యమున తన తండ్రిH1 యింట నుండగా యెహోవాకుH3068 మ్రొక్కుకొనిH5087 బద్ధురాలైనH632 యెడలH3588, ఆమె తండ్రిH1 ఆమె మ్రొక్కుబడినిH5088 ఆమె కలుగజేసికొనిన బాధ్యతను వినిH8085 దానిగూర్చి ఊరకొనిన యెడల, ఆమె మ్రొక్కుబడుH5088లన్నియుH3605 నిలుచునుH6965.

If a woman also vow a vow unto the LORD, and bind herself by a bond, being in her father's house in her youth;
4

ఆమె తాను బద్ధురాలH631గుటకుH5921 పెట్టుకొనిన ఒట్టుH7621 నిలుచునుH6965.

And her father hear her vow, and her bond wherewith she hath bound her soul, and her father shall hold his peace at her: then all her vows shall stand, and every bond wherewith she hath bound her soul shall stand.
5

ఆమె తండ్రిH1 వినినH8085దినమునH3117 ఆక్షేపణచేసినH5106 యెడలH518, ఆమె మ్రొక్కుబడులలోH5088 ఏదియుH3605, ఆమె తనమీదH834 పెట్టుకొనినH631 బాధ్యతలోH632 ఏదియుH3605 నిలువH6965కపోవునుH3808.

But if her father disallow her in the day that he heareth; not any of her vows, or of her bonds wherewith she hath bound her soul, shall stand: and the LORD shall forgive her, because her father disallowed her.
6

ఆమె తండ్రిH1 దానికి ఆక్షేపణచేసెనుH5106 గనుకH3588 యెహోవాH3068 ఆమెను క్షమించునుH5545.

And if she had at all an husband, when she vowed, or uttered ought out of her lips, wherewith she bound her soul;
7

ఆమెకు వివాహమైనH తరువాత ఆమె మ్రొక్కుకొనినH మ్రొక్కుబళ్లయిననుH5088, నిరాలోచనగా ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టులైననుH632 ఆమెమీద నుండుట ఆమె భర్తH376 వినిH8085, దాని గూర్చి వినినH8085 దినమునH3117 అతడు ఊరకుండుట తటస్థించిన యెడల, ఆమె మ్రొక్కుబళ్లునుH5088 ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టునుH631 నిలుచునుH6965.

And her husband heard it, and held his peace at her in the day that he heard it: then her vows shall stand, and her bonds wherewith she bound her soul shall stand.
8

ఆమె భర్తH376 వినినH8085 దినమందేH3117 ఆక్షేపణ చేసినH5106యెడలH518, అతడు ఆమె మ్రొక్కుకొనినH834 మ్రొక్కుబడినిH5088 ఆమె నిరాలోచనగాH6565 తనమీదH5315 పెట్టుకొనిన ఒట్టులనుH631 రద్దుచేసినవాడగునుH4008; యెహోవాH3068 ఆమెను క్షమించునుH5545.

But if her husband disallowed her on the day that he heard it; then he shall make her vow which she vowed, and that which she uttered with her lips, wherewith she bound her soul, of none effect: and the LORD shall forgive her.
9

విధవరాలుగానిH490 విడనాడబడినదిగానిH1644 తన మీదH834 పెట్టుకొనినH631 ప్రతిH3605 మ్రొక్కుబడిH5088 నిలుచునుH6965.

But every vow of a widow, and of her that is divorced, wherewith they have bound their souls, shall stand against her.
10

ఆమె తన భర్తH376యింటH1004 ఉండి మ్రొక్కుకొనినH5087యెడలH518 నేమి, ప్రమాణముచేసిH7621 తనమీద ఒట్టుH632 పెట్టుకొనినH631 యెడలనేమి,

And if she vowed in her husband's house, or bound her soul by a bond with an oath;
11

తరువాత ఆమె భర్తH376 వినిH8085 దానిగూర్చి ఆక్షేపణచేయH5106H3808 ఊరకుండినయెడలH2790, ఆమె మ్రొక్కుబడుH5088లన్నియుH3605 నిలుచునుH6965; ఆమె తనమీదH834 పెట్టుకొనినH631 ప్రతిH3605 ఒట్టునుH632 నిలుచునుH6965.

And her husband heard it, and held his peace at her, and disallowed her not: then all her vows shall stand, and every bond wherewith she bound her soul shall stand.
12

ఆమె భర్తH376 వినినH8085 దినమందేH3117 వాటిని బొత్తిగా రద్దు చేసినH6565యెడలH518, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియుH5088, ఆమె మీది ఒట్టును గూర్చియుH632 ఆమె పలికినH8193దేదియుH3605 నిలువకపోవునుH4161; ఆమెభర్తH376 వాటిని రద్దుచేసెనుH6565 గనుక యెహోవాH3068 ఆమెను క్షమించునుH5545.

But if her husband hath utterly made them void on the day he heard them; then whatsoever proceeded out of her lips concerning her vows, or concerning the bond of her soul, shall not stand: her husband hath made them void; and the LORD shall forgive her.
13

ప్రతిH3605 మ్రొక్కుబడినిH5088, తన్ను తాను దుఃఖపరచుకొందుననిH6031 ప్రమాణపూర్వకముగాH7621 తన మీద పెట్టుకొనిన ప్రతిH3605 బాధ్యతనుH632 ఆమె భర్తH376 స్థిరపరచ వచ్చునుH6965, రద్దుచేయవచ్చునుH6565.

Every vow, and every binding oath to afflict the soul, her husband may establish it, or her husband may make it void.
14

అయితే ఆమె భర్తH376 నానాటH3117 దానిగూర్చి ఊరకొనుచుH2790 వచ్చినయెడలH518, వాడు ఆమె మీదనున్న ఆమె మ్రొక్కుబడుH5088లన్నిటినిH3605 ఆమె ఒట్టుH632లన్నిటినిH3605 స్థిరపరచినవాడగునుH6965. అతడు వినినH8085 దినమునH3117 దానిగూర్చిH3588 ఊరకుండుటవలనH2790 వాటిని స్థిరపరచెనుH6965.

But if her husband altogether hold his peace at her from day to day; then he establisheth all her vows, or all her bonds, which are upon her: he confirmeth them, because he held his peace at her in the day that he heard them.
15

అతడు వినినH8085 తరువాత వాటిని బొత్తిగా రద్దుచేసినH6565యెడలH518, తానే ఆమె దోష శిక్షనుH5771 భరించునుH5375.

But if he shall any ways make them void after that he hath heard them; then he shall bear her iniquity.
16

ఇవిH428 భర్తనుH376 గూర్చియుH996, భార్యనుH802గూర్చియుH996, తండ్రినిH1గూర్చియు, బాల్యమునH5271 తండ్రిH1 యింటH1004 నున్న కుమార్తెనుగూర్చియుH1323 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 కట్టడలుH2706.

These are the statutes, which the LORD commanded Moses, between a man and his wife, between the father and his daughter, being yet in her youth in her father's house.

సంఖ్యాకాండము అధ్యాయము 31

1

మరియు యెహోవాH3068 మిద్యానీయులుH4084 ఇశ్రాయేలీH3478యులకుH1121 చేసిన హింసకుH5358 ప్రతి హింస చేయుడిH5360.

And the LORD spake unto Moses, saying,
2

తరువాతH310 నీవు నీ స్వజనులH5971యొద్దకుH413 చేర్చబడుదువనిH622 మోషేH4872కుH413 సెలవియ్యగాH1696

Avenge the children of Israel of the Midianites: afterward shalt thou be gathered unto thy people.
3

మోషేH4872 ప్రజలH5971తోH413 మీలో కొందరుH376 యుద్ధసన్నద్ధులైH6635 మిద్యానీయులH4080మీదికిH5921పోయిH1961 మిద్యానీయులకుH4080 యెహోవాH3068 విధించినH5414 ప్రతి దండనH5360 చేయునట్లు

And Moses spake unto the people, saying, Arm some of yourselves unto the war, and let them go against the Midianites, and avenge the LORD of Midian.
4

ఇశ్రాయేలీయులH3478 గోత్రములH4294న్నిటిలోనుH3605 ప్రతి గోత్రముH4294లోనుండిH4480 వేయేసిమందినిH505 ఆ యుద్ధమునకుH6635 పంపవలెH7971 ననెనుH559.

Of every tribe a thousand, throughout all the tribes of Israel, shall ye send to the war.
5

అట్లు గోత్రమొక్కంటికిH4294 వేయిమందిచొప్పునH505, ఇశ్రాయేలీయులH3478 సేనలలోనుండిH4480 పంH6240డ్రెండుH8147వేలH505 యుద్ధH6635 వీరులుH2502 ఏర్పరచబడగాH4560

So there were delivered out of the thousands of Israel, a thousand of every tribe, twelve thousand armed for war.
6

మోషేH4872 వారిని, అనగా ప్రతి గోత్రముH4294నుండిH4480 వేయేసిమందినిH505, యాజకుడగుH3548 ఎలియాజరుH499 కుమారుడైనH1121 ఫీనెహాసునుH6372 పంపెనుH7971. అతని చేతిలోనిH3027 పరిశుద్ధమైనH6944 ఉపకరణములనుH3627 ఊదుటకుH8643 బూరలనుH2689 యుద్ధమునకుH6635 పంపెనుH7971.

And Moses sent them to the war, a thousand of every tribe, them and Phinehas the son of Eleazar the priest, to the war, with the holy instruments, and the trumpets to blow in his hand.
7

యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 వారు మిద్యానీయుH4080లతోH5921 యుద్ధముచేసిH6633 మగవారిH2145నందరినిH3605 చంపిరిH2026.

And they warred against the Midianites, as the LORD commanded Moses; and they slew all the males.
8

చంపబడినH2491 యితరులుగాక మిద్యానుH4080రాజులనుH4428, అనగా మిద్యానుH4080 అయిదుగురుH2568 రాజులైనH4428 ఎవీనిH189, రేకెమునుH7552, సూరునుH6698, హూరునుH2354, రేబనుH7254 చంపిరిH2026. బెయోరుH1160 కుమారుడైనH1121 బిలామునుH1109 ఖడ్గముతోH2719 చంపిరిH2026.

And they slew the kings of Midian, beside the rest of them that were slain; namely, Evi, and Rekem, and Zur, and Hur, and Reba, five kings of Midian: Balaam also the son of Beor they slew with the sword.
9

అప్పుడు ఇశ్రాయేలీH3478యులుH1121 మిద్యానుH4080 స్త్రీలనుH802 వారి చిన్న పిల్లలనుH2945 చెరపట్టుకొనిH7617, వారి సమస్తH3605 పశువులనుH929 వారి గొఱ్ఱ మేకలH4735న్నిటినిH3605 వారికి కలిగినది యావత్తునుH3605 దోచుకొనిరిH962.

And the children of Israel took all the women of Midian captives, and their little ones, and took the spoil of all their cattle, and all their flocks, and all their goods.
10

మరియు వారి నివాసH4186 పట్టణముH5892లన్నిటినిH3605 వారి కోటలH2918న్నిటినిH3605 అగ్నిచేతH784 కాల్చివేసిరిH8313.

And they burnt all their cities wherein they dwelt, and all their goodly castles, with fire.
11

వారు మనుష్యులనేమిH120 పశువులనేమిH929 సమస్తమైనH3605 కొల్లH7998 సొమ్మును మిద్యానీయులH4080 ఆస్తిని యావత్తునుH3605 తీసికొనిరిH3947.

And they took all the spoil, and all the prey, both of men and of beasts.
12

తరువాత వారు మోయాబుH4124 మైదానములలోH6160 యెరికోH3405 యొద్దనున్నH5921 యొర్దానుH3383 దగ్గరH413 దిగియున్న దండుH4264లోH413 మోషేH4872 యొద్దకునుH413 యాజకుడైనH3548 ఎలియాజరుH499 నొద్దకునుH413 ఇశ్రాయేలీH3478యులH1121 సమాజముH5712 నొద్దకునుH413 చెరపట్టబడినవారినిH7628 అపహరణములనుH4455 ఆ కొల్ల సొమ్మునుH7998 తీసికొని రాగాH935

And they brought the captives, and the prey, and the spoil, unto Moses, and Eleazar the priest, and unto the congregation of the children of Israel, unto the camp at the plains of Moab, which are by Jordan near Jericho.
13

మోషేయుH4872 యాజకుడైనH3548 ఎలియాజరునుH499 సమాజH5712 ప్రధానుH5387లందరునుH3605 వారిని ఎదుర్కొనుటకుH7125 పాళెముH4264లోనుండిH4480 వెలుపలికి వెళ్లిరిH3318.

And Moses, and Eleazar the priest, and all the princes of the congregation, went forth to meet them without the camp.
14

అప్పుడు మోషేH4872 యుద్ధH4421సేనలోH6635నుండిH4480 వచ్చినH935 సహస్రాధిపతులునుH6485 శతాధిపతులునగుH2428 సేనానాయకులH8269మీదH5921 కోపపడెనుH7107.

And Moses was wroth with the officers of the host, with the captains over thousands, and captains over hundreds, which came from the battle.
15

మోషేH4872 వారితోH413 మీరు ఆడుH5347వారినందరినిH3605 బ్రదుకనిచ్చితిరాH2421?

And Moses said unto them, Have ye saved all the women alive?
16

ఇదిగోH2005 బిలాముH1109 మాటనుబట్టిH1697 పెయోరుH6465 విషయములోH5921 ఇశ్రాయేలీH3478యులచేతH1121 యెహోవామీదH3068 తిరుగుబాటుH4604 చేయించినH4560 వారు వీరుH2007 కారా? అందుచేత యెహోవాH3068 సమాజములోH5712 తెగులుH4046 పుట్టియుండెనుH1961 గదా.

Behold, these caused the children of Israel, through the counsel of Balaam, to commit trespass against the LORD in the matter of Peor, and there was a plague among the congregation of the LORD.
17

కాబట్టిH6258 మీరు పిల్లలలోH2945 ప్రతిH3605 మగవానినిH2145 పురుషH376సంయోగముH4904 ఎరిగినH3045 ప్రతిH3605 స్త్రీనిH802 చంపుడిH2026;

Now therefore kill every male among the little ones, and kill every woman that hath known man by lying with him.
18

పురుషH2145సంయోగముH4904 ఎరుH3045గనిH3808 ప్రతిH3605 ఆడుH802పిల్లనుH2945 మీ నిమిత్తము బ్రతుకనీయుడిH2421.

But all the women children, that have not known a man by lying with him, keep alive for yourselves.
19

మీరుH859 ఏడుH7651 దినములుH3117 పాళెముH4264 వెలుపలH2351 ఉండవలెనుH2583; మీలో నరునిH5315 చంపినH2026 ప్రతివాడునుH3605 చంపబడిన నరునిH2491 ముట్టినH5060 ప్రతివాడునుH3605, మీరునుH859 మీరు చెరపట్టినవారునుH7628 మూడవH7992 దినమునH3117 ఏడవH7367 దినమునH3117 మిమ్మును మీరేH859 పవిత్ర పరచుకొనవలెనుH2398.

And do ye abide without the camp seven days: whosoever hath killed any person, and whosoever hath touched any slain, purify both yourselves and your captives on the third day, and on the seventh day.
20

మీరు బట్టలH899న్నిటినిH3605 చర్మH5785 వస్తువుH3627లన్నిటినిH3605 మేకH5795 వెండ్రుకల వస్తువుH4639లన్నిటినిH3605 కొయ్యH6086 వస్తువుH3627లన్నిటినిH3605 పవిత్రపరచవలెననెనుH2398.

And purify all your raiment, and all that is made of skins, and all work of goats' hair, and all things made of wood.
21

అప్పుడు యాజకుడగుH3548 ఎలియాజరుH499 యుద్ధమునకుH6635 పోయినH935 సైనికులతోH4421 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 విధిH2708యేదనగాH834

And Eleazar the priest said unto the men of war which went to the battle, This is the ordinance of the law which the LORD commanded Moses;
22

మీరు బంగారునుH2091 వెండినిH3701 ఇత్తడినిH5178 ఇనుమునుH1270 తగరమునుH913 సీసమునుH5777

Only the gold, and the silver, the brass, the iron, the tin, and the lead,
23

అనగా అగ్నిచేతH784 చెడH935నిH3808 సమస్తH3605 వస్తువులనుH1697 మాత్రము అగ్నిలో వేసిH784 తీయవలెనుH5674; అప్పుడు అవి పవిత్రమగునుH2891. అయితేH389 పాపపరిహారH5079 జలముచేతనుH4325 వాటిని పవిత్ర పరచవలెనుH2398. అగ్నిచేతH784 చెడునట్టిH935 ప్రతిH3605 వస్తువును నీళ్లలో వేసిH4325 తీయవలెనుH5674.

Every thing that may abide the fire, ye shall make it go through the fire, and it shall be clean: nevertheless it shall be purified with the water of separation: and all that abideth not the fire ye shall make go through the water.
24

ఏడవH7637 దినమునH3117 మీరు మీ బట్టలుH899 ఉదుకుకొనిH3526 పవిత్రులైనH2891 తరువాతH310 పాళెముH4264లోనికిH413 రావచ్చుననెనుH935.

And ye shall wash your clothes on the seventh day, and ye shall be clean, and afterward ye shall come into the camp.
25

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559.

And the LORD spake unto Moses, saying,
26

నీవునుH859 యాజకుడైనH3548 ఎలియాజరునుH499 సమాజముయొక్కH5712 పితరులH1 కుటుంబములలోH1004 ప్రధానులునుH7218 మనుష్యులలోH120 నేమి, పశువులలోనేమిH929, చెరపట్టబడినH7628 దోపుడుసొమ్ముH4455 మొత్తమును లెక్కించిH7218 రెండు భాగములుగాచేసిH2673

Take the sum of the prey that was taken, both of man and of beast, thou, and Eleazar the priest, and the chief fathers of the congregation:
27

యుద్ధమునకుH4421 పూనుకొనిH8610 సేనగాH6635 బయలుదేరినవారికిH3318 సగమునుH996 సర్వH3605సమాజమునకుH5712 సగమునుH996 పంచిపెట్టవలెనుH2673.

And divide the prey into two parts; between them that took the war upon them, who went out to battle, and between all the congregation:
28

మరియు సేనగాH6635 బయలుదేరినH3318 యోH4421ధులH376మీదH854 యెహోవాకుH3068 పన్ను కట్టిH7311, ఆ మనుష్యులH120లోనుH4480 పశువులH1241లోనుH4480 గాడిదలH2543లోనుH4480 గొఱ్ఱమేకలH6629లోనుH4480 ఐదుH2568వందలకుH3967 ఒకటిH259చొప్పునH4480 వారి సగముH4276లోనుండిH4480 తీసికొనిH3947

And levy a tribute unto the LORD of the men of war which went out to battle: one soul of five hundred, both of the persons, and of the beeves, and of the asses, and of the sheep:
29

యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణముగాH8641 యాజకుడైనH3548 ఎలియాజరుకుH499 ఇయ్యవలెనుH5414.

Take it of their half, and give it unto Eleazar the priest, for an heave offering of the LORD.
30

మనుష్యులH120లోనుH4480 పశువులH1241లోనుH4480 గాడిదలH2543లోనుH4480 గొఱ్ఱమేకలH6629లోనుH4480 సమస్తH3605విధములH4480 జంతువులలోనుH929 ఏబదింటికిH2572 ఒకటిH259చొప్పునH270, ఇశ్రాయేలీH3478యులుH1121 సగములోH4276నుండిH4480 తీసికొనిH3947 యెహోవాH3068 మందిరమునుH4908 కాపాడుH8104 లేవీయులకుH3881 ఇయ్యవలెనుH5414.

And of the children of Israel's half, thou shalt take one portion of fifty, of the persons, of the beeves, of the asses, and of the flocks, of all manner of beasts, and give them unto the Levites, which keep the charge of the tabernacle of the LORD.
31

యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 మోషేయుH4872 యాజకుడైనH3548 ఎలియాజరునుH499 చేసిరిH6213.

And Moses and Eleazar the priest did as the LORD commanded Moses.
32

ఆ దోపుడుసొమ్ముH4455, అనగా ఆ సైనికులుH6635 కొల్లబెట్టినH957 సొమ్ములో మిగిలినదిH3499

And the booty, being the rest of the prey which the men of war had caught, was six hundred thousand and seventy thousand and five thousand sheep,
33

ఆరుH8337లక్షలH505 డెబ్బదిH7657యయిదుH2568 గొఱ్ఱమేకలునుH6629,

And threescore and twelve thousand beeves,
34

డెబ్బదిH7657 రెండుH8147వేలH505 పశువులునుH1241, అరువదిH8346 యొకH259వేయిH505 గాడిదలునుH2543,

And threescore and one thousand asses,
35

ముప్పదిH7970 రెండుH8147 వేలH505మందిH5315 పురుషH120సంయోగH4904మెరుH3045గనిH3808 స్త్రీలునుH802,

And thirty and two thousand persons in all, of women that had not known man by lying with him.
36

అందులో అరH4275వంతుH2506, అనగా సైన్యముగాH6635 పోయినవారిH3318 వంతుH2506, గొఱ్ఱమేకలH6629 లెక్కయెంతనగాH4557 మూడుH7969 లక్షలH505 ముప్పదిH7970 యేడుH7651వేలH505 ఐదుH2568వందలుH3967. ఆ గొఱ్ఱమేకలలోH6629 యెహోవాకుH3068 చెల్లవలసిన పన్నుH4371 ఆరుH8337వందలH3967 డెబ్బదిH7651 యయిదుH2568, ఆ పశువులుH1241 ముప్పదిH7970యారుH8337వేలుH505.

And the half, which was the portion of them that went out to war, was in number three hundred thousand and seven and thirty thousand and five hundred sheep:
37

వాటిలో యెహోవాH3068 పన్నుH4371 డెబ్బదిH7651రెండుH8147.

And the LORD'S tribute of the sheep was six hundred and threescore and fifteen.
38

ఆ గాడిదలుH2543 ముప్పదిH7970 వేలH505 ఐదుH2568వందలుH3967,

And the beeves were thirty and six thousand; of which the LORD'S tribute was threescore and twelve.
39

వాటిలో యెహోవాH3068 పన్నుH4371 అరువదిH8346 యొకటిH259.

And the asses were thirty thousand and five hundred; of which the LORD'S tribute was threescore and one.
40

మనుష్యులుH120 పదుH6240నారుH8337 వేలమందిH505. వారిలో యెహోవాH3068 పన్నుH4371 ముప్పదిH7970 ఇద్దరుH8147.

And the persons were sixteen thousand; of which the LORD'S tribute was thirty and two persons.
41

యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 మోషేH4872 పన్నునుH4371, అనగా యెహోవాకుH3068 చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమునుH8641 యాజకుడైనH3548 ఎలియాజరునH499 కిచ్చెనుH5414.

And Moses gave the tribute, which was the LORD'S heave offering, unto Eleazar the priest, as the LORD commanded Moses.
42

సైనికులH6633యొద్దH4480 మోషేH4872 తీసికొనిH3947 ఇశ్రాయేలీH3478యులH1121 కిచ్చినH5414 సగముH4276నుండిH4480 లేవీయులH3881 కిచ్చెనుH5414.

And of the children of Israel's half, which Moses divided from the men that warred,
43

మూడుH7969లక్షలH505 ముప్పదిH7970యేడుH7651వేలH505 ఐదుH2568వందలH3967 గొఱ్ఱమేకలునుH6629

(Now the half that pertained unto the congregation was three hundred thousand and thirty thousand and seven thousand and five hundred sheep,
44

ముప్పదిH7970 ఆరుH8337వేలH505 గోవులునుH1241 ముప్పదిH7970వేలH505 ఐదుH2568వందలH3967 గాడిదలునుH2543

And thirty and six thousand beeves,
45

పదుH6240నారుH8337వేలమందిH505 మనుష్యులునుH120 సమాజమునకుH5712 కలిగిన సగమైH4275 యుండగాH1961, మోషేH4872

And thirty thousand asses and five hundred,
46

ఇశ్రాయేలీH3478యులకుH1121 వచ్చిన ఆ సగముH4276నుండిH4480 మనుష్యులH120లోనుH4480 జంతువులH929లోనుH4480

And sixteen thousand persons;)
47

ఏబదింటికిH2572 ఒకటిH259చొప్పునH4480 తీసిH3947, యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 యెహోవాH3068 మందిరమునుH4908 కాపాడుH8104 లేవీయులH3881 కిచ్చెనుH5414.

Even of the children of Israel's half, Moses took one portion of fifty, both of man and of beast, and gave them unto the Levites, which kept the charge of the tabernacle of the LORD; as the LORD commanded Moses.
48

అప్పుడుH834 సేనాసహస్రములH6635 నియామకులుH6485, అనగా సహH505స్రాధిపతులునుH8269 శతాH3967ధిపతులునుH8269 మోషేH4872 యొద్దకుH413 వచ్చిH7126

And the officers which were over thousands of the host, the captains of thousands, and captains of hundreds, came near unto Moses:
49

నీ సేవకులమైనH5650 మేము మా చేతిక్రిందH3027 నున్నH834 యోధుH4421లనుH376 లెక్కించిH7218 మొత్తము చేసితివిు; మాలోH4480 ఒక్కడైననుH376 మొత్తమునకు తక్కువH6485 కాలేదుH3808.

And they said unto Moses, Thy servants have taken the sum of the men of war which are under our charge, and there lacketh not one man of us.
50

కాబట్టి యెహోవాH3068 సన్నిధినిH6440 మా నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము కలుగునట్లుH3722 మేము మాలో ప్రతిమనుష్యునికిH376 దొరికినH4672 బంగారుH2091 నగలనుH3627 గొలుసులనుH685 కడియములనుH6781 ఉంగరములనుH2885 పోగులనుH5694పతకములనుH3558 యెహోవాకుH3068 అర్పణముగాH7133 తెచ్చియున్నామనిH7126 చెప్పగా

We have therefore brought an oblation for the LORD, what every man hath gotten, of jewels of gold, chains, and bracelets, rings, earrings, and tablets, to make an atonement for our souls before the LORD.
51

మోషేయుH4872 యాజకుడైనH3548 ఎలియాజరుH499 నగలుగాH3627 చేయబడినH4639 ఆ బంగారునుH2091 వారి యొద్దH854 తీసికొనిరిH3947.

And Moses and Eleazar the priest took the gold of them, even all wrought jewels.
52

సహH505స్రాధిపతులునుH8269 శతాH3967ధిపతులునుH8269 ప్రతిష్ఠార్పణముగాH8641 యెహోవాకుH3068 అర్పించినH7311 బంగారH2091మంతయుH3605 పదుH6240నారుH8337వేలH505 ఏడుH7651 వందలH3967 ఏబదిH2572 తులములుH8255.

And all the gold of the offering that they offered up to the LORD, of the captains of thousands, and of the captains of hundreds, was sixteen thousand seven hundred and fifty shekels.
53

ఆ సైనికులలోH6635 ప్రతివాడునుH376 తన మట్టుకు తాను కొల్లసొమ్ముH962 తెచ్చుకొనియుండెను.

(For the men of war had taken spoil, every man for himself.)
54

అప్పుడు మోషేయుH4872 యాజకుడైనH3548 ఎలియాజరునుH499 సహస్రాధిపతులH8269యొద్దH854నుండియుH4480 శతాH3967ధిపతులH8269యొద్దH854నుండియుH4480 ఆ బంగారునుH2091 తీసికొనిH3947 యెహోవాH3068 సన్నిధినిH6440 ఇశ్రాయేలీH3478యులకుH1121 జ్ఞాపకార్థముగాH2146 ప్రత్యక్షపుH4150 గుడారమునH168 ఉంచిరిH935.

And Moses and Eleazar the priest took the gold of the captains of thousands and of hundreds, and brought it into the tabernacle of the congregation, for a memorial for the children of Israel before the LORD.

యోహాను అధ్యాయము 7

1

అటుG5023 తరువాతG3326 యూదులుG2453 ఆయననుG846 చంపG615 వెదకినందునG2212 యేసుG2424 యూదయG2449లోG1722 సంచరించG4043నొల్లకG3756 గలిలయG1056లోG1722 సంచరించుG4043చుండెనుG2309.

After these things Jesus walked in Galilee: for he would not walk in Jewry, because the Jews sought to kill him.
2

యూదులG2453 పర్ణశాలలG4634 పండుగG1859 సమీపించెనుG1451 గనుక

Now the Jews' feast of tabernacles was at hand.
3

ఆయనG846 సహోదరులుG80 ఆయనను చూచిG2334నీవు చేయుచున్నG4160 క్రియలుG2041 నీG4675 శిష్యులునుG3101 చూచుG2334నట్లుG2532 ఈ స్థలము విడిచిG3327 యూదయG2449కుG1519 వెళ్లుముG5217.

His brethren therefore said unto him, Depart hence, and go into Judaea, that thy disciples also may see the works that thou doest.
4

బహిరంగమునG3954 అంగీకరింపబడG1722 గోరువాడెవడునుG2212 తన పనిG5100 రహస్యముG2927G1722 జరిగింG4160పడుG3762. నీవు ఈ కార్యములుG5023 చేయుచున్నG4160యెడలG1487 నిన్ను నీవేG4572 లోకముG2889నకుG3588 కన బరచుకొనుమనిG5319 చెప్పిరి.

For there is no man that doeth any thing in secret, and he himself seeketh to be known openly. If thou do these things, shew thyself to the world.
5

ఆయనG846 సహోదరుG80లైననుG1063 ఆయనG846యందుG1519 విశ్వాసముంG4100చలేదుG3761.

For neither did his brethren believe in him.
6

యేసుG2424 నాG1699 సమయG2540 మింకనుG3768 రాలేదుG3918; మీG5212 సమయG2540మెల్లప్పుడునుG3842 సిద్ధముG2092గానేG1161 యున్నదిG2076.

Then Jesus said unto them, My time is not yet come: but your time is alway ready.
7

లోకముG2889 మిమ్మునుG5209 ద్వేషింపG3404నేరదుG3756గానిG1161, దానిG3588 క్రియలుG2041 చెడ్డG4190వనిG3754 నేనుG1473 దానినిG846గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నానుG3140 గనుకG3754 అదిG846 నన్నుG1691 ద్వేషించుచున్నదిG3404.

The world cannot hate you; but me it hateth, because I testify of it, that the works thereof are evil.
8

మీరుG5210 పండుగG1859కుG1519 వెళ్లుడిG305; నాG1699 సమయG2540మింకను పరిపూర్ణముG4137కాలేదుG3768 గనుక నేను ఈG5026 పండుగకుG1859 ఇప్పుడేG3768 వెళ్లననిG305 వారితోG846 చెప్పెను.

Go ye up unto this feast: I go not up yet unto this feast; for my time is not yet full come.
9

ఆయన వారితోG846 ఈలాగునG5023 చెప్పిG2036 గలిలయG1056లోG1722 నిలిచిపోయెనుG3306.

When he had said these words unto them, he abode still in Galilee.
10

అయితేG1161 ఆయనG846 సహోదరులుG80 పండుగG1859కుG3588 వెళ్లిపోయినG305 తరువాత ఆయనG846కూడG2532 బహిరంగముగాG5320 వెళ్లకG3756 రహస్యముగాG2927 వెళ్లెనుG305.

But when his brethren were gone up, then went he also up unto the feast, not openly, but as it were in secret.
11

పండుగG1859లోG1722 యూదులుG2453ఆయనG1565 ఎక్కడG4226నని ఆయననుG846 వెదకుG2212చుండిరిG2076.

Then the Jews sought him at the feast, and said, Where is he?
12

మరియుG2532 జనG3793సమూహములలోG2258 ఆయననుG846గూర్చిG4012 గొప్పG4183 సణుగుG1112 పుట్టెను; కొందరాG3303యనG3588 మంచివాడG18నిరిG3004; మరికొందరుG243కాడుG3756, ఆయన జనులG3793నుG3588 మోసపుచ్చువాడనిరిG4105;

And there was much murmuring among the people concerning him: for some said, He is a good man: others said, Nay; but he deceiveth the people.
13

అయితేG3305 యూదులG2453కుG3588 భయపడిG5401 ఆయననుG846 గూర్చిG4012 యెవడునుG3762 బహిరంగముగాG3954 మాటలాడలేదుG2980.

Howbeit no man spake openly of him for fear of the Jews.
14

సగముG3322 పండుగైG1859నప్పుడుG1161 యేసుG2424 దేవాలయముG2411లోనిG1519కిG3588 వెళ్లిG305 బోధించుచుండెనుG1321.

Now about the midst of the feast Jesus went up into the temple, and taught.
15

యూదులుG2453 అందుకు ఆశ్చర్యపడిG2296చదువుG3129కొననిG3361 ఇతనికిG3778 ఈ పాండిత్యG1121మెట్లుG4459 వచ్చెననిG1492 చెప్పుకొనిరిG3004.

And the Jews marvelled, saying, How knoweth this man letters, having never learned?
16

అందుకుG611 యేసుG2424నేనుG1699 చేయు బోధG1322 నాదిG1699 కాదుG3756; నన్నుG3165 పంపినవానిదేG3992.

Jesus answered them, and said, My doctrine is not mine, but his that sent me.
17

ఎవడైననుG5100 ఆయనG846 చిత్తముG2307 చొప్పున చేయG4160 నిశ్చయించుకొనినయెడలG1473, ఆG3588 బోధG1322 దేవునిG2316వలనG1537 కలిగినదోG2076, లేకG2228 నాG1473 యంతటG575 నేనేG1683 బోధించుచున్నానోG2980, వాడు తెలిసికొనునుG1097.

If any man will do his will, he shall know of the doctrine, whether it be of God, or whether I speak of myself.
18

తనంతట తానేG1438 బోధించువాడుG2980 స్వకీయG2398 మహిమనుG1391 వెదకునుG2212 గానిG1161 తన్నుG846 పంపినవానిG3992 మహిమనుG1391 వెదకువాడుG2212 సత్యG227వంతుడుG3778, ఆయనG846 యందుG1722 ఏ దుర్నీతియుG93లేదుG3756.

He that speaketh of himself seeketh his own glory: but he that seeketh his glory that sent him, the same is true, and no unrighteousness is in him.
19

మోషేG3475 మీకుG5213 ధర్మశాస్త్రముG3551 ఇయ్యG1325లేదాG3756? అయినను మీG5216లోG1537 ఎవడునుG3762G3588 ధర్మశాస్త్రమునుG3551 గైకొనడుG4160; మీరెందుకుG5101 నన్నుG3165 చంప జూచుచున్నారనిG615 వారితో చెప్పెను.

Did not Moses give you the law, and yet none of you keepeth the law? Why go ye about to kill me?
20

అందుకు జనసమూహముG3793నీవు దయ్యముG1140 పట్టినవాడవుG2192, ఎవడుG5101 నిన్నుG4571 చంపG615 జూచుచున్నాడనిG2212 అడుగగాG2036

The people answered and said, Thou hast a devil: who goeth about to kill thee?
21

యేసుG2424 వారినిG846 చూచి నేను ఒకG1520 కార్యముG2041 చేసితినిG4160; అందుకుG2532 మీరందరుG3956 ఆశ్చర్యపడుచున్నారుG2296.

Jesus answered and said unto them, I have done one work, and ye all marvel.
22

మోషేG3475 మీకుG5213 సున్నతిG4061 సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేG3475వలనG1537 కలిగినదిG2076 కాదుG3756, పితరులG3962వలననేG1537 కలిగినది. అయిననుG235 విశ్రాంతిదినమునG4521 మీరుG1722 మనుష్యునికిG444 సున్నతిG4059 చేయుచున్నారు.

Moses therefore gave unto you circumcision; (not because it is of Moses, but of the fathers;) and ye on the sabbath day circumcise a man.
23

మోషేG3475 ధర్మశాస్త్రముG3551 మీరకుంG3089డునట్లుG3361 ఒక మనుష్యుడుG444 విశ్రాంతి దినమునG4521 సున్నతిG4061పొందునుG2983 గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమునG4521 ఒక మనుష్యునిG444 పూర్ణG5199స్వస్థతగలG3650 వానిగా చేసినందుకుG4160 మీరు నామీదG1698 ఆగ్రహపడుచున్నారేమిG5520?

If a man on the sabbath day receive circumcision, that the law of Moses should not be broken; are ye angry at me, because I have made a man every whit whole on the sabbath day?
24

వెలిచూపునుG3799బట్టిG2596 తీర్పుG2920 తీర్చకG3361 న్యాయమైనG1342 తీర్పుG2920 తీర్చుడనెనుG2919.

Judge not according to the appearance, but judge righteous judgment.
25

యెరూషలేమువారిలోG2415 కొందరువారుG5100 చంపG615 వెదకువాడుG2212 ఈయనేG3739 కాడాG3756?

Then said some of them of Jerusalem, Is not this he, whom they seek to kill?
26

ఇదిగో ఈయన బహిరంగముగాG3954 మాటలాడుచున్ననుG2980 ఈయననుG846 ఏమG3762నరుG3004; ఈయనG3778 క్రీస్తG5547నిG3588 అధికారులుG758 నిజముగాG230 తెలిసికొనిG1097యుందురాG3379?

But, lo, he speaketh boldly, and they say nothing unto him. Do the rulers know indeed that this is the very Christ?
27

అయిననుG235 ఈయనG5126 ఎక్కడిG4159 వాడోG2076 యెరుగుదుముG1492; క్రీస్తుG5547 వచ్చుG2064నప్పుడుG3752 ఆయనG2076 యెక్కడివాడోG4159 యెవడునుG3762 ఎరుగడనిG1097 చెప్పుకొనిరి.

Howbeit we know this man whence he is: but when Christ cometh, no man knoweth whence he is.
28

కాగాG3767 యేసుG2424 దేవాలయముG2411లోG1722 బోధించుచుG1321మీరు నన్నెG2504రుగుదురుG1492; నేనెG1510క్కడివాడనోG4159 యెరుగుదురుG1492; నా యంతటG575 నేనేG1683 రాG2064లేదుG3756, నన్నుG3165 పంపినవాడుG3992 సత్యG228వంతుడుG2076, ఆయననుG3739 మీG5210రెరుG1492గరుG3756.

Then cried Jesus in the temple as he taught, saying, Ye both know me, and ye know whence I am: and I am not come of myself, but he that sent me is true, whom ye know not.
29

నేనుG1510 ఆయనG846 యొద్దనుండిG3844 వచ్చితిని;ఆయనG2548 నన్నుG3165 పంపెనుG649 గనుకG1161 నేనుG1473 ఆయననుG846 ఎరుగుదుననిG1492 బిగ్గరగా చెప్పెను.

But I know him: for I am from him, and he hath sent me.
30

అందుకు వారాయననుG846 పట్టుకొనG4084 యత్నముచేసిరిG2212 గానిG2532 ఆయనG846 గడియG5610 యింకనుG3768 రాG2064లేదు గనుకG3754 ఎవడునుG3762 ఆయననుG846 పట్టుకొనలేదుG1911.

Then they sought to take him: but no man laid hands on him, because his hour was not yet come.
31

మరియుG1161 జనసమూహముG3793లోG అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిG4100క్రీస్తుG5547 వచ్చుG2064నప్పుడుG3752 ఈయనG3385 చేసినవాటిG4160 కంటెG5130 ఎక్కువైనG4119 సూచక క్రియలుG4592 చేయునాG4160 అని చెప్పుకొనిరిG3004.

And many of the people believed on him, and said, When Christ cometh, will he do more miracles than these which this man hath done?
32

జనసమూహముG3793 ఆయననుG846 గూర్చిG4012 యీలాగుG5023 సణుగుకొనుటG1111 పరిసయ్యులుG5330 వినిG191నప్పుడుG3588, ప్రధానయాజకులుG749నుG3588 పరిసయ్యులుG5330నుG3588 ఆయననుG846 పట్టుకొనుG4084టకుG2443 బంట్రౌతులనుG5257 పంపిరిG649.

The Pharisees heard that the people murmured such things concerning him; and the Pharisees and the chief priests sent officers to take him.
33

యేసుG2424 ఇంకG2089 కొంతG3398కాలముG5550 నేనుG1510 మీతోG5216కూడ నుందునుG3326; తరువాత నన్నుG3165 పంపినవానిG3992యొద్దకుG4314 వెళ్లుదునుG5217;

Then said Jesus unto them, Yet a little while am I with you, and then I go unto him that sent me.
34

మీరుG5210 నన్నుG3165 వెదకుదురుG2212 గాని నన్ను కనుG2147గొనరుG3756, నేG1473నెక్కడG3699 ఉందునో అక్కడికి మీరుG5210 రాG2064లేరG3756నెనుG1410.

Ye shall seek me, and shall not find me: and where I am, thither ye cannot come.
35

అందుకుG3767 యూదులుG2453మనముG2249 ఈయననుG846 కనుగొనG2147కుండునట్లుG3756 ఈయనG3778 ఎక్కడికిG4226 వెళ్లG4198బోవుచుG3195న్నాడుG3778? గ్రీసుదేశస్థుG1672లలోG3588 చెదరిపోయినG1290 వారియొద్దకుG1519 వెళ్లిG4198 గ్రీసుదేశస్థులG1672కుG3588 బోధించునాG1321?

Then said the Jews among themselves, Whither will he go, that we shall not find him? will he go unto the dispersed among the Gentiles, and teach the Gentiles?
36

నన్నుG3165 వెదకుదురుG2212 గాని కనుG2147గొనరుG3756, నేG1473నెG1510క్కడG3699 ఉందునో అక్కడికి మీరుG5210 రాG2064లేరనిG3756 ఆయన చెప్పినG2036 యీG3778 మాట ఏమిటోG5101 అనిG3739 తమలోతాము చెప్పుకొనుG3056చుండిరిG2076.

What manner of saying is this that he said, Ye shall seek me, and shall not find me: and where I am, thither ye cannot come?
37

G3588 పండుగG1859లోG1722 మహాG3173దినG2250మైనG3588 అంత్యG2078దినముG2250G3588 యేసుG2424 నిలిచిG2476ఎవడైననుG5100 దప్పిగొనినG1372 యెడలG1437 నాG3165యొద్దకుG4314 వచ్చిG2064 దప్పిG1372 తీర్చుకొనవలెనుG4095.

In the last day, that great day of the feast, Jesus stood and cried, saying, If any man thirst, let him come unto me, and drink.
38

నాG1691యందుG1519 విశ్వాసముంచువాడెవడోG4100 లేఖనముG1124 చెప్పినట్టుG2036 వానిG846 కడుపులోG2836నుండిG1537 జీవG2198 జలG5204నదులుG4215 పారుననిG4482 బిగ్గరగా చెప్పెను.

He that believeth on me, as the scripture hath said, out of his belly shall flow rivers of living water.
39

తనG846యందుG1519 విశ్వాసముంచువారుG4100 పొందబోవుG2983 ఆత్మG4151నుG3588గూర్చిG4012 ఆయన ఈG5124 మాట చెప్పెనుG2036. యేసుG2424 ఇంకనుG3764 మహిమపరచబడలేదుG1392 గనుకG3754 ఆత్మG4151 ఇంకనుG3768 అనుగ్రహింపబడియుండG2258లేదు.

But this spake he of the Spirit, which they that believe on him should receive: for the Holy Ghost was not yet given; because that Jesus was not yet glorified.)
40

జనసమూహముG3793లోG1537 కొందరుG4183 ఈ మాటలుG3056 వినిG191నిజముగాG230 ఈయనG3778G3588 ప్రవక్తయేG4396 అనిరిG3004;

Many of the people therefore, when they heard this saying, said, Of a truth this is the Prophet.
41

మరికొందరుG243ఈయనG3778 క్రీస్తేG5547 అనిరిG3004; మరికొందరుG243ఏమి? క్రీస్తుG5547 గలిలయG1056లో నుండిG1537 వచ్చునాG2064?

Others said, This is the Christ. But some said, Shall Christ come out of Galilee?
42

క్రీస్తుG5547 దావీదుG1138 సంతానముG4690లోG1537 పుట్టిG2064 దావీదుG1138 ఉండినG2258 బేత్లెహేమనుG965 గ్రామముG2968లోనుండిG575 వచ్చుననిG2064 లేఖనముG1124 చెప్పుటలేదాG3780 అనిరిG2036.

Hath not the scripture said, That Christ cometh of the seed of David, and out of the town of Bethlehem, where David was?
43

కాబట్టిG3767 ఆయననుG846 గూర్చిG1223 జనసమూహముG3793లోG1722 భేదముG4978 పుట్టెనుG1096.

So there was a division among the people because of him.
44

వారిG846లోG1537 కొందరుG5100 ఆయననుG846 పట్టుకొనదలచిరిG4084 గానిG235 యెవడునుG3762 ఆయననుG846 పట్టుకొనలేదుG1911.

And some of them would have taken him; but no man laid hands on him.
45

G3588 బంట్రౌతులుG5257 ప్రధానయాజకులG749యొద్దకుG4314నుG3588 పరిసయ్యులG5330యొద్దకుG4314నుG3588 వచ్చిG2064నప్పుడుG3767వారుG1565ఎందుకుG1302 మీరాయననుG846 తీసికొనిG71 రాలేదనిG3756 అడుగగాG2036

Then came the officers to the chief priests and Pharisees; and they said unto them, Why have ye not brought him?
46

G3588 బంట్రౌతులుG5257ఆ మనుష్యుడుG444 మాటలాడిG2980నట్లుG5613 ఎవడునుG444 ఎన్నడునుG3763 మాటలాడG2980లేదG3763నిరిG611.

The officers answered, Never man spake like this man.
47

అందుకుG3767 పరిసయ్యులుG5330మీరుG5210కూడG2532 మోసపోG4105తిరాG3361?

Then answered them the Pharisees, Are ye also deceived?
48

అధికారులG758లోG1537 గానిG2228 పరిసయ్యులG5330లోG1537 గానిG2228 యెవడైననుG3387 ఆయనG846యందుG1519 విశ్వాసముంచెనాG4100?

Have any of the rulers or of the Pharisees believed on him?
49

అయితేG235 ధర్మశాస్త్రG3551 మెరుG1097గనిG3361 యీG3778 జనసమూహముG3793 శాపగ్రస్తG1944మైనదనిG1526 వారితో అనిరి.

But this people who knoweth not the law are cursed.
50

అంతకుమునుపు ఆయనG846యొద్దకుG4314 వచ్చినG2064 నీకొదేముG3530 వారిG846లోG1537 ఒకడుG1520.

Nicodemus saith unto them, (he that came to Jesus by night, being one of them,)
51

అతడు ఒక మనుష్యునిG444 మాట వినG191G3361మునుపునుG4386, వాడు చేసినదిG2257 తెలిసిG1097కొనకG3361 మునుపునుG4386, మన ధర్మశాస్త్రముG3551 అతనికిG846 తీర్పు తీర్చునాG2919 అని అడుగగాG2036

Doth our law judge any man, before it hear him, and know what he doeth?
52

వారు నీవుG4771నుG2532 గలిలయుG1056డవా? విచారించిG2045 చూడుముG1492, గలిలయG1056లోG1537 ఏ ప్రవక్తయుG4396 పుట్టG1453డనిరిG3361.

They answered and said unto him, Art thou also of Galilee? Search, and look: for out of Galilee ariseth no prophet.
53

అంతట ఎవరిG848 యింటిG3624కిG1519 వారుG1538 వెళ్లిరిG4198.

And every man went unto his own house.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.