Day 60
Day 61 : సంఖ్యాకాండము 13-14 & లూకా 22
Day 62

సంఖ్యాకాండము అధ్యాయము 13

1

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగున సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

నేనుH589 ఇశ్రాయేలీయులకుH3478 ఇచ్చుచున్నH5414 కనానుH3667దేశమునుH776 సంచరించి చూచుటకుH8446 నీవు మనుష్యులనుH376 పంపుముH7971. వారి పితరులH1 గోత్రములలోH4294 ఒక్కొక్క దానినుండి ఒక్కొక్కH259 మనుష్యునిH376 మీరు పంపవలెనుH7971; వారిలో ప్రతివాడుH3605 ప్రధానుడైH5387 యుండవలెను.

Send thou men, that they may search the land of Canaan, which I give unto the children of Israel: of every tribe of their fathers shall ye send a man, every one a ruler among them.
3

మోషేH4872 యెహోవాH3068 మాటH6310 వినిH8085, పారానుH6290 అరణ్యముH4057నుండిH4480 వారిని పంపెనుH7971. వారందరుH3605 ఇశ్రాయేలీH3478యులలోH1121 ముఖ్యులుH7218.

And Moses by the commandment of the LORD sent them from the wilderness of Paran: all those men were heads of the children of Israel.
4

వారి పేళ్లుH8034 ఏవనగా–H428రూబేనుH7205 గోత్రమునకుH4294

And these were their names: of the tribe of Reuben, Shammua the son of Zaccur.
5

జక్కూరుH2139 కుమారుడైనH1121 షమ్మూయH8051; షిమ్యోనుH8095 గోత్రమునకుH4294 హోరీH2753 కుమారుడైనH1121 షాపాతుH8202;

Of the tribe of Simeon, Shaphat the son of Hori.
6

యూదాH3063 గోత్రమునకుH4294 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబుH3612;

Of the tribe of Judah, Caleb the son of Jephunneh.
7

ఇశ్శాఖారుH3485 గోత్రమునకుH4294 యోసేపుH3130 కుమారుడైనH1121 ఇగాలుH3008;

Of the tribe of Issachar, Igal the son of Joseph.
8

ఎఫ్రాయిముH669 గోత్రమునకుH4294 నూనుH5126 కుమారుడైనH1121 హోషేయH1951;

Of the tribe of Ephraim, Oshea the son of Nun.
9

బెన్యామీనుH1144 గోత్రమునకుH4294 రాఫుH7505 కుమారుడైనH1121 పల్తీH6406;

Of the tribe of Benjamin, Palti the son of Raphu.
10

జెబూలూనుH2074 గోత్రమునకుH4294 సోరీH5476 కుమారుడైనH1121 గదీయేలుH1427;

Of the tribe of Zebulun, Gaddiel the son of Sodi.
11

యోసేపుH3130 గోత్రమునకుH4294, అనగా మనష్షేH4519 గోత్రమునకుH4294 సూసీH5485 కుమారుడైనH1121 గదీH1426;

Of the tribe of Joseph, namely, of the tribe of Manasseh, Gaddi the son of Susi.
12

దానుH1835 గోత్రమునకుH4294 గెమలిH1582 కుమారుడైనH1121 అమ్మీయేలుH5988;

Of the tribe of Dan, Ammiel the son of Gemalli.
13

ఆషేరుH836 గోత్రమునకుH4294 మిఖాయేలుH4317 కుమారుడైనH1121 సెతూరుH5639;

Of the tribe of Asher, Sethur the son of Michael.
14

నఫ్తాలిH5321 గోత్రమునకుH4294 వాపెసీH2058 కుమారుడైనH1121 నహబీH5147;

Of the tribe of Naphtali, Nahbi the son of Vophsi.
15

గాదుH1410 గోత్రమునకుH4294 మాకీH4352 కుమారుడైనH1121 గెయువేలుH1345 అనునవి.

Of the tribe of Gad, Geuel the son of Machi.
16

దేశమునుH776 సంచరించిH8446 చూచుటకు మోషేH4872 పంపినH7971 మనుష్యులH376 పేళ్లుH8034 ఇవిH428. మోషేH4872 నూనుH5126 కుమారుడైనH1121 హోషేయకుH1954 యెహోషువH3091 అను పేరుH8034 పెట్టెనుH7121.

These are the names of the men which Moses sent to spy out the land. And Moses called Oshea the son of Nun Jehoshua.
17

మోషేH4872 కనానుH3667దేశమునుH776 సంచరించిH8446 చూచుటకు వారిని పంపినప్పుడుH7971 వారితోH413 ఇట్లనెను–H559మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కునH5045 ప్రవేశించిH854 ఆ కొండH2022 యెక్కిH5927 ఆ దేశముH776 ఎట్టిదో

And Moses sent them to spy out the land of Canaan, and said unto them, Get you up this way southward, and go up into the mountain:
18

దానిలో నివసించుH3427 జనముH5971 బలముగలదోH2389 బలములేనిదోH7504, కొంచెమైనH4592దోH518 విస్తారమైనదోH7227

And see the land, what it is; and the people that dwelleth therein, whether they be strong or weak, few or many;
19

వారు నివసించుH3427 భూమిH776 యెట్టిదోH4100 అదిH1931 మంచిH2896దోH518 చెడ్డదోH7451, వారు నివసించుH3427 పట్టణములుH5892 ఎట్టివోH4100, వారు గుడారములలోH4264 నివసించుదురోH3427, కోటలH4013లోH2007 నివసించుదురోH3427, ఆ భూమిH776 సారమైనH8082దోH518 నిస్సారమైనదోH7330,

And what the land is that they dwell in, whether it be good or bad; and what cities they be that they dwell in, whether in tents, or in strong holds;
20

దానిలో చెట్లుH6086న్నవోH3426 లేవోH369 కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపుH776 పండ్లలోH6529 కొన్నిH4480 తీసికొనిరండనిH3947 చెప్పెను. అది ద్రాక్షలH6025 ప్రథమ పక్వH1060కాలముH3117

And what the land is, whether it be fat or lean, whether there be wood therein, or not. And be ye of good courage, and bring of the fruit of the land. Now the time was the time of the firstripe grapes.
21

కాబట్టి వారు వెళ్లిH5927 సీనుH6790 అరణ్యముH4057 మొదలుకొనిH4480 హమాతుకుH2574 పోవుH935 మార్గముగా రెహోబుH7340వరకుH5704 దేశసంచారముచేసి చూచిరిH8446.

So they went up, and searched the land from the wilderness of Zin unto Rehob, as men come to Hamath.
22

వారు దక్షిణదిక్కునH5045 ప్రయాణముచేసిH935 హెబ్రోనుH2275కుH5704 వచ్చిరిH5927. అక్కడH8033 అనాకీయులుH6061 అహీమానుH289 షేషయిH8344 తల్మయిH8526 అనువారుండిరి. ఆ హెబ్రోనుH2275 ఐగుప్తులోనిH4714 సోయనుకంటెH6814H7651డేండ్లుH8141 ముందుగాH6440 కట్టబడెనుH1129.

And they ascended by the south, and came unto Hebron; where Ahiman, Sheshai, and Talmai, the children of Anak, were. (Now Hebron was built seven years before Zoan in Egypt.)
23

వారు ఎష్కోలుH812 లోయH5158లోనికిH5704 వచ్చిH935 అక్కడH8033 ఒక్కH259 గెలగలH811 ద్రాక్షచెట్టుH6025 యొక్క కొమ్మనుH2156కోసిH3772 దండెతోH4132 ఇద్దరుH8147 మోసిరిH5375. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లనుH7416 కొన్ని అంజూరపు పండ్లనుH8384 తెచ్చిరి.

And they came unto the brook of Eshcol, and cut down from thence a branch with one cluster of grapes, and they bare it between two upon a staff; and they brought of the pomegranates, and of the figs.
24

ఇశ్రాయేలీయులుH3478 అక్కడH8033కోసినH3772 ద్రాక్ష గెలనుబట్టిH811 ఆ స్థలమునకు ఎష్కోలుH812 లోయH5158 అను పేరుH8034 పెట్టబడెనుH7121.

The place was called the brook Eshcol, because of the cluster of grapes which the children of Israel cut down from thence.
25

వారు నలుబదిH705 దినములుH3117 ఆ దేశమునుH776 సంచరించి చూచిH8446 తిరిగి వచ్చిరిH7725.

And they returned from searching of the land after forty days.
26

అట్లు వారు వెళ్లిH1980 పారానుH6290 అరణ్యమందలిH4057 కాదేషులోనున్నH6946 మోషేH4872 అహరోనులH175యొద్దకునుH413 ఇశ్రాయేలీయులH3478 సర్వH3605సమాజమునొద్దకునుH5712 వచ్చిH1980, వారికిని ఆ సర్వH3605 సమాజమునకునుH5712 సమాచారముH1697 తెలియచెప్పిH7725 ఆ దేశపుH776 పండ్లనుH6529 వారికి చూపించిరిH7200.

And they went and came to Moses, and to Aaron, and to all the congregation of the children of Israel, unto the wilderness of Paran, to Kadesh; and brought back word unto them, and unto all the congregation, and shewed them the fruit of the land.
27

వారు అతనికి తెలియపరచినదేమనగా–H5608నీవు మమ్మును పంపినH7971 దేశముH776నకుH413 వెళ్లితివిుH935; అది పాలుH2416 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశమేH776; దాని పండ్లుH6529 ఇవిH2088.

And they told him, and said, We came unto the land whither thou sentest us, and surely it floweth with milk and honey; and this is the fruit of it.
28

అయితే ఆ దేశములోH776 నివసించుH3427 జనులుH5971 బలవంతులుH5794; వారి పట్టణములుH5892 ప్రాకారముగలవిH1219 అవి మిక్కిలిH3966 గొప్పవిH1419; మరియు అక్కడH8033 అనాకీయులనుH6061 చూచితివిుH7200.

Nevertheless the people be strong that dwell in the land, and the cities are walled, and very great: and moreover we saw the children of Anak there.
29

అమాలేకీయులుH6003 దక్షిణH5045దేశములోH776 నివసించుచున్నారుH3427; హిత్తీయులుH2850 యెబూసీయులుH2983 అమోరీయులుH567 కొండH2022 దేశములోH776 నివసించుచున్నారుH3427; కనానీయులుH3669 సముద్రముH3220నొద్దనుH5921 యొర్దానుH3383 నదీH3027ప్రాంతములలోనుH5921 నివసించుచున్నారనిH3427 చెప్పిరి.

The Amalekites dwell in the land of the south: and the Hittites, and the Jebusites, and the Amorites, dwell in the mountains: and the Canaanites dwell by the sea, and by the coast of Jordan.
30

కాలేబుH3612 మోషేH4872 యెదుటH413 జనులనుH5971 నిమ్మళ పరచి–H2013మనము నిశ్చయముగా వెళ్లుదుముH5927; దాని స్వాధీనపరచుకొందుముH3423; దాని జయించుటకుH3201 మన శక్తి చాలుననెనుH3201.

And Caleb stilled the people before Moses, and said, Let us go up at once, and possess it; for we are well able to overcome it.
31

అయితే అతనితోకూడH5973 పోయినH5927 ఆ మనుష్యులు–H376ఆ జనులుH5971 మనకంటెH4480 బలవంతులుH2389; మనము వారి మీదికిH413 పోH5927జాలమనిరిH3808.

But the men that went up with him said, We be not able to go up against the people; for they are stronger than we.
32

మరియు వారు తాము సంచరించిH5674 చూచినH8446 దేశమునుగూర్చిH776 ఇశ్రాయేH3478లీయులH1121తోH413 చెడ్డ సమాచారము చెప్పి–H1681మేము సంచరించిH5674 చూచినH8446 దేశముH776 తన నివాసులనుH3427 భక్షించుH398 దేశముH776; దానిలోH8432 మాకు కనబడినH7200 జనుH5971లందరుH3605 ఉన్నతH4060 దేహులుH376.

And they brought up an evil report of the land which they had searched unto the children of Israel, saying, The land, through which we have gone to search it, is a land that eateth up the inhabitants thereof; and all the people that we saw in it are men of a great stature.
33

అక్కడH8033 నెఫీలీయులH5303 సంబంధులైన అనాకుH6061 వంశపు నెఫీలీయులనుH5303 చూచితివిుH7200; మా దృష్ఠికిH5869 మేము మిడతలవలెH2284 ఉంటిమిH1961, వారి దృష్ఠికినిH5869 అట్లేH3651 ఉంటిమనిరిH1961.

And there we saw the giants, the sons of Anak, which come of the giants: and we were in our own sight as grasshoppers, and so we were in their sight.

సంఖ్యాకాండము అధ్యాయము 14

1

అప్పుడు ఆ సర్వH3605సమాజముH5712 ఎలుగెత్తిH5375 కేకలు వేసెనుH6963; ప్రజలుH5971H1931 రాత్రిH3915 యెలుగెత్తిH1058 యేడ్చిరిH5414.

And all the congregation lifted up their voice, and cried; and the people wept that night.
2

మరియు ఇశ్రాయేలీH3478యులంH1121దరుH3605 మోషేH4872 అహరోనులH175 పైనిH5921 సణుగుకొనిరిH3885.

And all the children of Israel murmured against Moses and against Aaron: and the whole congregation said unto them, Would God that we had died in the land of Egypt! or would God we had died in this wilderness!
3

ఆ సర్వH3605సమాజము–H5712అయ్యో ఐగుప్తులోH4714 మేమేల చావలేదుH4191? ఈH2088 అరణ్యమందుH4057 మేమేల చావలేదుH4191? మేము కత్తివాతH2719 పడునట్లు యెహోవాH3068 మమ్మును ఈH2063 దేశముH776లోనికిH413 ఏలH4100 తీసికొని వచ్చెనుH935? మా భార్యలుH802 మా పిల్లలుH2945 కొల్లపోవుదురుH5307; తిరిగి ఐగుప్తుకుH4714 వెళ్లుటH7725 మాకు మేలుH2896కాదాH3808? అని వారితో అనిరిH559.

And wherefore hath the LORD brought us unto this land, to fall by the sword, that our wives and our children should be a prey? were it not better for us to return into Egypt?
4

వారు–మనము నాయకునిH7218 ఒకని నియమించుకొనిH5414 ఐగుప్తునకుH4714 తిరిగి వెళ్లుదమనిH7725 ఒకనిH251తోH413 ఒకడుH376 చెప్పుకొనగాH559

And they said one to another, Let us make a captain, and let us return into Egypt.
5

మోషేH4872 అహరోనులుH175 ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజH5712సంఘముH6951 ఎదుటH6440 సాగిలపడిరిH5307.

Then Moses and Aaron fell on their faces before all the assembly of the congregation of the children of Israel.
6

అప్పుడు దేశమునుH776 సంచరించి చూచినH8446వారిలోనుండినH4480 నూనుH5126 కుమారుడగుH1121 యెహోషువయుH3091 యెఫున్నెH3312 కుమారుడగుH1121 కాలేబునుH3612 బట్టలుH899 చింపుకొనిH7167

And Joshua the son of Nun, and Caleb the son of Jephunneh, which were of them that searched the land, rent their clothes:
7

ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605 సమాజముH5712తో–H413మేము సంచరించిH5674 చూచినH8446 దేశముH776 మిక్కిలిH3966 మంచిH2896 దేశముH776.

And they spake unto all the company of the children of Israel, saying, The land, which we passed through to search it, is an exceeding good land.
8

యెహోవాH3068 మనయందు ఆనందించినH2654యెడలH518H2063 దేశముH776లోH413 మనలను చేర్చిH935 దానిని మన కిచ్చునుH5414; అది పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100దేశముH776.

If the LORD delight in us, then he will bring us into this land, and give it us; a land which floweth with milk and honey.
9

మెట్టుకుH389 మీరు యెహోవామీదH3068 తిరుగH4775బడకుడిH408, ఆ దేశH776 ప్రజలకుH5971 భయH3372పడకుడిH408, వారుH1992 మనకు ఆహారమగుదురుH3899, వారి నీడH6738 వారి మీదH5921నుండిH4480 తొలగిపోయెనుH5493. యెహోవాH3068 మనకు తోడైయున్నాడుH854, వారికి భయపడH3372కుడనిరిH408. ఆ సర్వH3605సమాజముH5712 వారిని రాళ్లతోH68 కొట్టిH7275 చంపవలెననగాH559

Only rebel not ye against the LORD, neither fear ye the people of the land; for they are bread for us: their defence is departed from them, and the LORD is with us: fear them not.
10

ప్రత్యక్షపుH4150 గుడారములోH168 యెహోవాH3068 మహిమH3519 ఇశ్రాయేలీH3478యులH1121 కందరికిH3605 కనబడెనుH7200.

But all the congregation bade stone them with stones. And the glory of the LORD appeared in the tabernacle of the congregation before all the children of Israel.
11

యెహోవా–H3068ఎన్నాళ్లH575వరకుH5704H2088 ప్రజలుH5971 నన్ను అలక్ష్యముH5006 చేయుదురు? ఎన్నాళ్లH575వరకుH5704 నేను వారి మధ్యనుH7130 చేసిన సూచకక్రియH226లన్నిటినిH3605 చూచిH6213 నన్ను నమ్మH226కయుందురుH3808?

And the LORD said unto Moses, How long will this people provoke me? and how long will it be ere they believe me, for all the signs which I have shewed among them?
12

నేను వారికి స్వాస్థ్యమియ్యకH3423 తెగులుచేతH1698 వారిని హతముచేసిH5221, యీ జనముH1471కంటెH4480 మహా బలముగలH6099 గొప్పH1419 జనమునుH1471 నీవలన పుట్టించెదననిH6213 మోషేH4872తోH413 చెప్పగాH559

I will smite them with the pestilence, and disinherit them, and will make of thee a greater nation and mightier than they.
13

మోషేH4872 యెహోవాH3068తోH413 ఇట్లనెను–H559ఆలాగైతే ఐగుప్తీయులుH4714 దానిగూర్చిH3588 విందురుH8085; నీవుH859 నీ బలముచేతH3581H2088 జనమునుH5971 ఐగుప్తీయులH4714లోనుండిH4480 రప్పించితివిగదాH5927; వీరు ఈH2063 దేశH776నివాసులH3427తోH413 ఈ సంగతి చెప్పియుందురుH559.

And Moses said unto the LORD, Then the Egyptians shall hear it, (for thou broughtest up this people in thy might from among them;)
14

యెహోవాH3068 అను నీవుH859H2063 ప్రజలH5971 మధ్యనుH7130న్నావనియుH3588, యెహోవాH3068 అను నీవుH859 ముఖాH5869ముఖిగాH5869 కనబడినH7200వాడవనియుH834, నీ మేఘముH6051 వారిమీదH5921 నిలుచుచున్నదనియుH5975, నీవు పగలుH3119 మేఘH6051స్తంభములోనుH5982 రాత్రిH3915 అగ్నిH784స్తంభములోనుH5982 వారి ముందరH6440 నడుచుచున్నావనియుH1980 వారు వినియున్నారుH8085 గదా.

And they will tell it to the inhabitants of this land: for they have heard that thou LORD art among this people, that thou LORD art seen face to face, and that thy cloud standeth over them, and that thou goest before them, by day time in a pillar of a cloud, and in a pillar of fire by night.
15

కాబట్టి నీవు ఒక్కH259 దెబ్బతో ఈH2088 జనులనుH5971 చంపినH4191 యెడల నీ కీర్తినిగూర్చిH8088 వినినH8085 జనములుH1471

Now if thou shalt kill all this people as one man, then the nations which have heard the fame of thee will speak, saying,
16

–ప్రమాణ పూర్వకముగాH7650 తాను ఈH2088 జనులకిచ్చినH5971 దేశH776మందుH413 వారిని చేర్చుటకుH935 శక్తిH3201లేకH1115 యెహోవాH3068 వారిని అరణ్యములోH4057 సంహరించెననిH7819 చెప్పుకొందురుH559.

Because the LORD was not able to bring this people into the land which he sware unto them, therefore he hath slain them in the wilderness.
17

యెహోవాH3068 దీర్ఘH750శాంతుడునుH639, కృపాH2617తిశయుడునుH7227

And now, I beseech thee, let the power of my Lord be great, according as thou hast spoken, saying,
18

దోషమునుH5771 అతిక్రమమునుH6588 పరిహరించువాడునుH5375, అపరాధిని నిరపరాధిగాH5352 ఎంచకH3808 మూడుH8029 నాలుగుH7256 తరములH1121వరకుH5921 తండ్రులH1 దోషమునుH5771 కుమారులH1121మీదికిH5921 తెచ్చువాడునైH6485 యున్నాడని నీవు చెప్పిన మాటH1696 చొప్పునH834 నా ప్రభువుయొక్కH136 బలముH3581 ఘనపరచబడునుH1431 గాక

The LORD is longsuffering, and of great mercy, forgiving iniquity and transgression, and by no means clearing the guilty, visiting the iniquity of the fathers upon the children unto the third and fourth generation.
19

ఐగుప్తులోH4714నుండిH4480 వచ్చినది మొదలుకొనిH4480 యిదిH2008వరకుH5704 నీవు ఈH2088 ప్రజలH5971దోషమునుH5771 పరిహరించిH5375యున్నట్లుH834 నీ కృపాతిశయమునుH2617బట్టి ఈH2088 ప్రజలదోషమునుH5771 దయచేసిH4994 క్షమించుమనిH5545 యెహోవాతోH3068 చెప్పగాH559

Pardon, I beseech thee, the iniquity of this people according unto the greatness of thy mercy, and as thou hast forgiven this people, from Egypt even until now.
20

యెహోవా–H3068నీ మాటచొప్పునH1697 నేను క్షమించియున్నానుH5545.

And the LORD said, I have pardoned according to thy word:
21

అయితే నాH589 జీవముH2416తోడుH199, భూమిH776 అంతయుH3605 యెహోవాH3068 మహిమతోH3519 నిండుకొనియుండునుH4390.

But as truly as I live, all the earth shall be filled with the glory of the LORD.
22

నేను ఐగుప్తులోనుH4714 అరణ్యములోనుH4057 చేసినH6213 సూచక క్రియలనుH226 నా మహిమనుH3519 చూచినH7200 యీ మనుష్యుH376లందరుH3605H2088 పదిH6235 మారులుH6471 నా మాటH6963 వినH8085H3808 నన్ను పరిశోధించిరిH5254.

Because all those men which have seen my glory, and my miracles, which I did in Egypt and in the wilderness, and have tempted me now these ten times, and have not hearkened to my voice;
23

కాగా వారి పితరులకుH1 ప్రమాణ పూర్వకముగాH7650 నేనిచ్చిన దేశమునుH776 వారు చూడనేH518 చూడరుH7200; నన్ను అలక్ష్యముH5006 చేసినవారిలో ఎవరునుH3605 దానిని చూడH7200రుH3808.

Surely they shall not see the land which I sware unto their fathers, neither shall any of them that provoked me see it:
24

నా సేవకుడైనH5650 కాలేబుH3612 మంచిమనస్సుH7307 కలిగి పూర్ణమనస్సుH7307తోH5973 నన్ను అనుసరించినH310 హేతువుచేతH4390 అతడు పోయినH935 దేశముH776లోH413 అతని ప్రవేశపెట్టెదనుH935.

But my servant Caleb, because he had another spirit with him, and hath followed me fully, him will I bring into the land whereinto he went; and his seed shall possess it.
25

అతని సంతతిH2233 దాని స్వాధీనపరచుకొనునుH3423. అమాలేకీయులునుH6003 కనానీయులునుH3669 ఆ లోయలోH6010 నివసించుచున్నారుH3427. రేపుH4279 మీరు తిరిగిH6437 ఎఱ్ఱH5488సముద్రపుH3220 మార్గముగాH1870 అరణ్యమునకుH4057 ప్రయాణమై పొండనెనుH5265.

(Now the Amalekites and the Canaanites dwelt in the valley.) To morrow turn you, and get you into the wilderness by the way of the Red sea.
26

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses and unto Aaron, saying,
27

–నాకు విరోధముగాH5921 సణుగుచుండుH3885H2063 చెడ్డH7451 సమాజమునుH5712 నేనెంతH4970వరకుH5704 సహింపవలెను? ఇశ్రాయేలీH3478యులుH1121 నాకు విరోధముగాH5921 సణుగుచున్నH3885 సణుగులనుH8519 వినియున్నానుH8085.

How long shall I bear with this evil congregation, which murmur against me? I have heard the murmurings of the children of Israel, which they murmur against me.
28

నీవు వారితో–H413యెహోవాH3068 వాక్కు ఏదనగా–నాH589 జీవముతోడుH2416; మీరు నా చెవిలోH241 చెప్పిH1696నట్లుH834 నేను నిశ్చయముగా మీయెడల చేసెదనుH6213.

Say unto them, As truly as I live, saith the LORD, as ye have spoken in mine ears, so will I do to you:
29

మీ శవములుH6297H2088 అరణ్యములోనేH4057 రాలునుH5307; మీ లెక్కH4557మొత్తముH3605 చొప్పున మీలో లెక్కింపబడినH6485వారందరుH3605, అనగా ఇరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 గలిగి నాకు విరోధముగాH5921 సణగినH3885వారందరుH3605 రాలిపోవుదురుH5307.

Your carcases shall fall in this wilderness; and all that were numbered of you, according to your whole number, from twenty years old and upward, which have murmured against me,
30

యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునుH3612 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువయుH3091 తప్ప మిమ్మును నివసింపజేయుదుననిH7931 నేను ప్రమాణముచేసినH5375 దేశH776మందుH413 మీలోH859 ఎవరును ప్రవేశింపరుH935; ఇది నిశ్చయముH518.

Doubtless ye shall not come into the land, concerning which I sware to make you dwell therein, save Caleb the son of Jephunneh, and Joshua the son of Nun.
31

అయితే–వారు కొల్లపోవుH957దురనిH1961 మీరు చెప్పినH559 మీ పిల్లలనుH2945 నేను ఆ దేశముH776లోపలికి రప్పించెదనుH935; మీరు తృణీకరించినH3988 దేశమునుH776 వారు స్వతంత్రించుకొనెదరుH3045;

But your little ones, which ye said should be a prey, them will I bring in, and they shall know the land which ye have despised.
32

అయితే మీ శవములుH6297H2088 అరణ్యములోH4057 రాలునుH5307.

But as for you, your carcases, they shall fall in this wilderness.
33

మీ శవములుH6297H2088 అరణ్యములోH4057 క్షయమగుH8552వరకుH5704 మీ పిల్లలుH1121 ఈ అరణ్యములోH4057 నలుబదిH705 ఏండ్లుH8141 తిరుగుH7462లాడుచుH1961 మీ వ్యభిచారశిక్షనుH2184 భరించెదరుH5375.

And your children shall wander in the wilderness forty years, and bear your whoredoms, until your carcases be wasted in the wilderness.
34

మీరు ఆ దేశమునుH776 సంచరించిH8446 చూచిన నలుబదిH705 దినములH3117 లెక్క ప్రకారముH4557 దినమునకుH3117 ఒక సంవత్సరముH8141 చొప్పున నలుబదిH705 సంవత్సరములుH8141 మీ దోషశిక్షనుH5771 భరించిH5375 నేను మిమ్మును రోసివేసినట్టుH8569 తెలిసికొందురుH3045.

After the number of the days in which ye searched the land, even forty days, each day for a year, shall ye bear your iniquities, even forty years, and ye shall know my breach of promise.
35

ఇదిH2063 యెహోవాH3068 అను నేనుH589 చెప్పిన మాట;H1696 నాకు విరోధముగాH5921 కూడినH3259 చెడ్డదగుH7451H2063 సర్వH3605సమాజమునకుH5712 నిశ్చయముగాH518 దీనిH2063 చేసెదనుH6213. ఈH2088 అరణ్యములోH4057 వారు క్షీణించిపోవుదురుH8552; ఇక్కడనేH8033 చనిపోవుదురుH4191 అనెనుH1696.

I the LORD have said, I will surely do it unto all this evil congregation, that are gathered together against me: in this wilderness they shall be consumed, and there they shall die.
36

ఆ దేశమునుH776 సంచరించిH8446 చూచుటకై మోషేచేతH4872 పంపబడిH7971 తిరిగి వచ్చిH7725 ఆ దేశమునుగూర్చిH776 చెడ్డH7451సమాచారముH1681 చెప్పుటవలనH3318 సర్వH3605 సమాజముH5712 అతనిమీదH5921 సణుగునట్లుH3885 చేసిన మనుష్యులుH376,

And the men, which Moses sent to search the land, who returned, and made all the congregation to murmur against him, by bringing up a slander upon the land,
37

అనగా ఆ దేశమునుగూర్చిH776 చెడ్డH7451 సమాచారముH1681 చెప్పినH3318 మనుష్యులుH376 యెహోవాH3068 సన్నిధినిH6440 తెగులుచేతH4046 చనిపోయిరిH4191.

Even those men that did bring up the evil report upon the land, died by the plague before the LORD.
38

అయితే ఆ దేశమునుH776 సంచరించిH8446 చూచిన మనుష్యులH376లోH4480 నూనుH5126 కుమారుడగుH1121 యెహోషువయుH3091 యెఫున్నెH3312 కుమారుడగుH1121 కాలేబునుH3612 బ్రదికిరిH2421.

But Joshua the son of Nun, and Caleb the son of Jephunneh, which were of the men that went to search the land, lived still.
39

మోషేH3478 ఇశ్రాయేలీH3478యుH1121లందరిH3605తోH413H428 మాటలుH1697 చెప్పగాH1696 ఆ జనులుH5971 చాలH3966 దుఃఖించిరిH56.

And Moses told these sayings unto all the children of Israel: and the people mourned greatly.
40

వారు ఉదయమునH1242 లేచిH7925 ఆ కొండH2022 కొనH7218మీదిH413కెక్కి–H5927చిత్తమండిH2009, మేము పాపము చేసినవారముH2398, యెహోవాH3068 చెప్పిన స్థలముH4725నకుH413 వెళ్లుదుముH5927 అనిరిH559.

And they rose up early in the morning, and gat them up into the top of the mountain, saying, Lo, we be here, and will go up unto the place which the LORD hath promised: for we have sinned.
41

అప్పుడు మోషే–H3478ఇదిH2088 ఏలH4100? మీరుH859 యెహోవాH3068 మాటH6310 మీరు చుH6743న్నారేమిH3808?

And Moses said, Wherefore now do ye transgress the commandment of the LORD? but it shall not prosper.
42

అది కొనసాH5927గదుH408. యెహోవాH3068 మీ మధ్యనుH7130 లేడుH369 గనుకH3588 మీ శత్రువులH341యెదుటH6440 హతముH5062 చేయబడుదురు; మీరు సాగిH5927పోకుడిH3808.

Go not up, for the LORD is not among you; that ye be not smitten before your enemies.
43

ఏలయనగాH3588 అమాలేకీయులుH6003 కనానీయులుH3669 మీకంటె ముందుగాH6440 అక్కడికిH8033 చేరియున్నారుH935; మీరు ఖడ్గముచేతH2719 కూలుదురుH5307; మీరు యెహోవానుH3068 అనుసరించుటH310 మానితిరిH7725 గనుకH3588 ఇక యెహోవాH3068 మీకు తోడైH5973యుండడనిH1961 చెప్పెను.

For the Amalekites and the Canaanites are there before you, and ye shall fall by the sword: because ye are turned away from the LORD, therefore the LORD will not be with you.
44

అయితే వారు మూర్ఖించిH6075 ఆ కొండH2022కొనH7218 కెక్కిపోయిరిH5927; అయినను యెహోవాH3068 నిబంధనH1285 మందసమైననుH727 మోషేయైననుH4872 పాళెములోH4264నుండిH4480 బయలు వెళ్లH4185లేదుH3808.

But they presumed to go up unto the hill top: nevertheless the ark of the covenant of the LORD, and Moses, departed not out of the camp.
45

అప్పుడు ఆH1931 కొండH2022మీద నివాసముగానున్నH3427 అమాలేకీయులునుH6003 కనానీయులునుH3669 దిగి వచ్చిH3381 వారిని కొట్టిH5221 హోర్మాH2767వరకుH5704 వారిని తరిమిH3807 హతము చేసిరిH5221.

Then the Amalekites came down, and the Canaanites which dwelt in that hill, and smote them, and discomfited them, even unto Hormah.

లూకా అధ్యాయము 22

1

పస్కాG3957 అనబడినG3004 పులియని రొట్టెలG106 పండుగG1859 సమీపించెనుG1448 .

Now the feast of unleavened bread drew nigh, which is called the Passover.
2

ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 ప్రజలకుG2992 భయపడిరిG5399 గనుక ఆయననుG846 ఏలాగుG4459 చంపింతుమనిG337 ఉపాయము వెదకుచుండిరిG2212.

And the chief priests and scribes sought how they might kill him; for they feared the people.
3

అంతటG1161 పండ్రెండుమందిG1427 శిష్యుల సంఖ్యలోG706 చేరినG5607 ఇస్కరియోతుG2469 అనబడినG1941 యూదాలోG2455 సాతానుG4567 ప్రవేశించెనుG1525

Then entered Satan into Judas surnamed Iscariot, being of the number of the twelve.
4

గనుక వాడు వెళ్లిG565 , ఆయననుG846 వారికేలాగుG4459 అప్పగింపవచ్చునోG3860 దానినిగూర్చి ప్రధాన యాజకులతోనుG749 అధిపతులతోనుG4755 మాటలాడెనుG4814 .

And he went his way, and communed with the chief priests and captains, how he might betray him unto them.
5

అందుకు వారు సంతోషించిG5463 వానికిG846 ద్రవ్యG694మియ్యG1325 సమ్మతించిరిG4934.

And they were glad, and covenanted to give him money.
6

వాడు అందుకు ఒప్పుకొనిG1843 , జనసమూహముG3793 లేనప్పుడుG817 ఆయననుG846 వారికిG846 అప్పగించుటకుG3860 తగిన సమయముG2120 వెదకుచుండెనుG2212.

And he promised, and sought opportunity to betray him unto them in the absence of the multitude.
7

పస్కాపశువునుG3957 వధింపG2380వలసినG1163 పులియని రొట్టెలG106 దినముG2250రాగాG2064

Then came the day of unleavened bread, when the passover must be killed.
8

యేసుG2424 పేతురునుG4074 యోహానునుG2491 చూచి–మీరు వెళ్లిG4198 మనము భుజించుటకైG5315 పస్కానుG3957 మనకొరకుG2254 సిద్ధపరచుడనిG2090 వారిని పంపెనుG649.

And he sent Peter and John, saying, Go and prepare us the passover, that we may eat.
9

వారు–G3588మేమెక్కడG4226 సిద్ధపరచG2090గోరుచున్నావనిG2309 ఆయననుG846 అడుగగాG2036

And they said unto him, Where wilt thou that we prepare?
10

ఆయన–G3588ఇదిగోG2400 మీరుG5216 పట్టణములోG4172 ప్రవేశించునప్పుడుG1525 నీళ్లG5204కుండG2765 మోసికొనిపోవుచున్నG941 యొకడుG444 మీకుG5213 ఎదురుగా వచ్చునుG4876; అతడు ప్రవేశించుG1531 ఇంటిG3614లోనికిG1519 అతనిG846 వెంట వెళ్లిG190

And he said unto them, Behold, when ye are entered into the city, there shall a man meet you, bearing a pitcher of water; follow him into the house where he entereth in.
11

–నేను నాG3450 శిష్యులG3101తోG3326 కూడ పస్కానుG3957 భుజించుటకుG5315 విడిది గదిG2646 యెక్కడననిG4226 బోధకుడుG1320 నిన్నG4671డుగుచున్నాడనిG3004 యింటిG3614 యజమానునితోG3617 చెప్పుడిG2046.

And ye shall say unto the goodman of the house, The Master saith unto thee, Where is the guestchamber, where I shall eat the passover with my disciples?
12

అతడుG2548 సామగ్రిగలG4766 యొక గొప్పG3173 మేడగదిG508 మీకుG5213 చూపించునుG1166; అక్కడG1563 సిద్ధపరచుడనిG2090 వారితో చెప్పెనుG2036.

And he shall shew you a large upper room furnished: there make ready.
13

వారు వెళ్లిG565 ఆయన తమతోG846 చెప్పినట్టుG2046 కనుగొనిG2147 పస్కానుG3957 సిద్ధపరచిరిG2090.

And they went, and found as he had said unto them: and they made ready the passover.
14

ఆ గడియG5610 వచ్చినప్పుడుG1096 ఆయనయు ఆయనG846తోకూడG4862 అపొస్తలులునుG652 పంక్తిని కూర్చుండిరిG377.

And when the hour was come, he sat down, and the twelve apostles with him.
15

అప్పుడాయన–నేనుG3165 శ్రమపడకG3958మునుపుG4253 మీతోG5216కూడG3326G5124 పస్కానుG3957 భుజింపవలెననిG5315 మిక్కిలిG1939 ఆశపడితినిG1937.

And he said unto them, With desire I have desired to eat this passover with you before I suffer:
16

అది దేవునిG2316 రాజ్యముG932లోG1722 నెరవేరుG4137వరకుG3755 ఇక ఎన్నడునుG3765 దానిG1537 భుజింG5315పననిG3364 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోG846 చెప్పిG2036

For I say unto you, I will not any more eat thereof, until it be fulfilled in the kingdom of God.
17

ఆయన గిన్నెG4221 ఎత్తికొనిG1209 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి–G2168మీరు దీనినిG5124 తీసికొనిG2983 మీలోG1438 పంచుకొనుడిG1266;

And he took the cup, and gave thanks, and said, Take this, and divide it among yourselves:
18

ఇకమీదట దేవునిG2316 రాజ్యముG932 వచ్చుG2064వరకుG3755 నేను ద్రాక్షాG1081రసముG288 త్రాగG4095ననిG3364 మీతోG5213 చెప్పు చున్నాననెనుG3004.

For I say unto you, I will not drink of the fruit of the vine, until the kingdom of God shall come.
19

పిమ్మట ఆయన యొక రొట్టెG740 పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 దాని విరిచిG2806, వారిG846 కిచ్చి–G1325ఇదిG5124 మీG5216 కొరకుG5228 ఇయ్యబడుచున్నG1325 నాG3450 శరీరముG4983 ; నన్నుG1690 జ్ఞాపకము చేసికొనుటకుG364 దీనినిG5124 చేయుడనిG4160 చెప్పెనుG3004.

And he took bread, and gave thanks, and brake it, and gave unto them, saying, This is my body which is given for you: this do in remembrance of me.
20

ఆ ప్రకారమేG5615 భోజనమైన తరువాతG1172 ఆయన గిన్నెయుG4221 పట్టుకొని–G2983G5124 గిన్నెG4221 మీG5216 కొరకుG5228 చిందింపబడుచున్నG1632 నాG3450 రక్తముG129 వలన నైన క్రొత్తG2537 నిబంధనG1242 .

Likewise also the cup after supper, saying, This cup is the new testament in my blood, which is shed for you.
21

ఇదిగోG2400 నన్నుG3165 అప్పగించు వానిG3860 చెయ్యిG5495 నాG1700తోకూడG3326 ఈ బల్లG5132మీదG1909 ఉన్నది.

But, behold, the hand of him that betrayeth me is with me on the table.
22

నిర్ణయింపబడిన ప్రకారముG3724 మనుష్యG444కుమారుడుG5207 పోవుచున్నాడుG4198గానిG4133 ఆయన ఎవరిG3739చేతG1223 అప్పగింపబడుచున్నాడోG3860G1565 మనుష్యునికిG444 శ్రమయనిG3759 చెప్పెనుG3004.

And truly the Son of man goeth, as it was determined: but woe unto that man by whom he is betrayed!
23

వారు–G846ఈ పనినిG5124 చేయబోవుG4238వాడెవరోG5101 అని తమలోG4314తాముG1438 అడుగుకొనG4802సాగిరిG756.

And they began to enquire among themselves, which of them it was that should do this thing.
24

తమలోG846 ఎవడుG5101 గొప్పవాడుగాG3187 ఎంచబడునోG1380 అను వివాదముG5379 వారిలోG846 పుట్టగాG1096

And there was also a strife among them, which of them should be accounted the greatest.
25

ఆయనG3588 వారితోG846 ఇట్లనెనుG2036–అన్యజనములలోG1484 రాజులుG935 వారిమీదG846 ప్రభుత్వము చేయుదురుG2961; వారిమీదG846 అధికారము చేయువారుG1850 ఉపకారుG2110లనబడుదురుG2564.

And he said unto them, The kings of the Gentiles exercise lordship over them; and they that exercise authority upon them are called benefactors.
26

మీరైతేG5210 ఆలాగుG3779 ఉండరాదుG3756; మీలోG5213 గొప్పవాడుG3187 చిన్నవానిG3501వలెనుG5613, అధిపతిG2233 పరిచారకునిG1247 వలెనుG5613 ఉండవలెనుG1096.

But ye shall not be so: but he that is greatest among you, let him be as the younger; and he that is chief, as he that doth serve.
27

గొప్పG3187వాడెవడుG5101? భోజనపంక్తిని కూర్చుండువాడాG345 పరిచర్యచేయువాడాG1247? పంక్తినికూర్చుండు వాడే గదాG345? అయిననుG1161 నేనుG1473 మీG5216 మధ్యG3319 పరిచర్యచేయుG1247 వానివలెG5613 ఉన్నాను.

For whether is greater, he that sitteth at meat, or he that serveth? is not he that sitteth at meat? but I am among you as he that serveth.
28

నాG3450 శోధనలలోG3986 నాతోG1700 కూడG3326 నిలిచి యున్నవారుG1265 మీరేG5210;

Ye are they which have continued with me in my temptations.
29

గనుక నాG3450తండ్రిG3962 నాకుG3427 రాజ్యమునుG932 నియమించినట్టుగాG1303 నాG3450 రాజ్యములోG932 నాG3450 బల్లG5132యొద్దG1909 అన్నపానములుG4095 పుచ్చుకొనిG2068,

And I appoint unto you a kingdom, as my Father hath appointed unto me;
30

సింహాసనములG2362 మీదG1909 కూర్చుండిG2523 ఇశ్రాయేలుG2474 పండ్రెండుG1427 గోత్రములవారికిG5443 మీరు తీర్పుతీర్చుటకైG2919, నేనునుG2504 మీకుG5213 రాజ్యమునుG932 నియమించుచున్నానుG1303.

That ye may eat and drink at my table in my kingdom, and sit on thrones judging the twelve tribes of Israel.
31

సీమోనూG4613, సీమోనూG4613, ఇదిగోG2400 సాతానుG4567 మిమ్మును పట్టిG5209 గోధుమలG4621వలెG5613 జల్లించుటకుG4617 మిమ్మును కోరుకొనెనుG1809 గానిG1161

And the Lord said, Simon, Simon, behold, Satan hath desired to have you, that he may sift you as wheat:
32

నీG4675 నమ్మికG4102 తప్పిG1587పోకుండునట్లుG3361 నేనుG1473 నీG4675కొరకుG4012 వేడుకొంటినిG1189; నీ మనసుG4771 తిరిగినG1994 తరువాత నీG4675 సహోదరులనుG80 స్థిరపరచుమనిG4741 చెప్పెనుG2036.

But I have prayed for thee, that thy faith fail not: and when thou art converted, strengthen thy brethren.
33

అయితే అతడుG3588–ప్రభువాG2962, నీతోG4675కూడG3326 చెరG5438లోనికినిG1519 మరణముG2288నకునుG1519 వెళ్లుటకుG4198 సిద్ధముగాG2092 ఉన్నాననిG1510 ఆయనతోG846 అనగాG2036

And he said unto him, Lord, I am ready to go with thee, both into prison, and to death.
34

ఆయన–G3588పేతురూG4074, నీవుG4671 నన్నెరుగG1492ననిG533 ముమ్మారుG5151 చెప్పు వరకుG4250, నేడుG4594 కోడిG220కూయG5455దనిG3364 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004.

And he said, I tell thee, Peter, the cock shall not crow this day, before that thou shalt thrice deny that thou knowest me.
35

మరియుG2532 ఆయన–సంచియుG905 జాలెయుG4082 చెప్పులునుG5266 లేకుండG817 నేను మిమ్మునుG5209 పంపిG649నప్పుడుG3753, మీకు ఏమైననుG5100 తక్కువాయెనాG5302 అని వారిG846నడిగినప్పుడుG2036 వారుG3588–ఏమియుG3762 తక్కువG5302కాలేదనిరిG2036.

And he said unto them, When I sent you without purse, and scrip, and shoes, lacked ye any thing? And they said, Nothing.
36

అందుకాయన ఇప్పుడైతేG3568 సంచిG905 గలవాడుG2192 సంచియుG905 జాలెయుG4082 తీసికొని పోవలెనుG142; కత్తిG3162 లేనివాడుG3361 తనG848 బట్టG2440నమ్మిG4453 కత్తిG3162 కొనుక్కొనవలెనుG59;

Then said he unto them, But now, he that hath a purse, let him take it, and likewise his scrip: and he that hath no sword, let him sell his garment, and buy one.
37

ఆయన అక్రమకారుG459లలోG3326 ఒకడుగా ఎంచబడెనుG3049 అని వ్రాయబడిన మాటG1125 నాయందుG1698 నెరవేరవలసిG5055యున్నదిG1163; ఏలయనగా నన్నుG1700గూర్చినG4012 సంగతిG3588 సమాప్తG5056మవుచున్నదనిG2192 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

For I say unto you, that this that is written must yet be accomplished in me, And he was reckoned among the transgressors: for the things concerning me have an end.
38

వారుG3588 ప్రభువాG2962, ఇదిగోG2400 ఇక్కడG5602 రెండుG1417 కత్తులున్నG3162వనగాG2036–చాలుననిG2425 ఆయనG3588 వారితోG846 చెప్పెనుG2036.

And they said, Lord, behold, here are two swords. And he said unto them, It is enough.
39

తరువాత ఆయన బయలుదేరిG1831, తన వాడుక చొప్పునG1485 ఒలీవలG1636కొండకుG3735 వెళ్లగాG4198 శిష్యులునుG3101 ఆయనవెంటG846 వెళ్లిరిG190.

And he came out, and went, as he was wont, to the mount of Olives; and his disciples also followed him.
40

ఆ చోటుG5117 చేరిG1909 ఆయన వారితో–G846మీరు శోధనG3986లోG1519 ప్రవేశించG1525కుండునట్లుG3361 ప్రార్థనచేయుడనిG4336 చెప్పిG2036

And when he was at the place, he said unto them, Pray that ye enter not into temptation.
41

వారి యొద్దG846 నుండిG575 రాతిG3037వేతG1000 దూరము వెళ్లిG645 మోకాళ్లూనిG5087

And he was withdrawn from them about a stone's cast, and kneeled down, and prayed,
42

తండ్రీG3962 , యీG5124 గిన్నెG4221 నాG1700 యొద్దనుండిG575 (తొలగించుటకు)G3911 నీ చితG1014 మైతేG1487 తొలగించుముG3911 ; అయిననుG4133 నాG3450 యిష్టముG2307 కాదుG3361 , నీG4674 చిత్తమేG2307 సిద్ధించునుగాకG1096 అని ప్రార్థించెనుG4336 .

Saying, Father, if thou be willing, remove this cup from me: nevertheless not my will, but thine, be done.
43

అప్పుడు పరలోకముG3772నుండిG575 యొకదూతG32 ఆయనకుG846 కనబడిG3700 ఆయననుG846 బలపరచెనుG1765.

And there appeared an angel unto him from heaven, strengthening him.
44

ఆయనవేదనG74 పడిG1096 మరింత ఆతురముగాG1617 ప్రార్థన చేయగాG4336 ఆయనG846 చెమటG2402 , నేలG1093 పడుచున్నG2597 గొప్ప రక్తG129 బిందువులG2361వలెG5616 ఆయెనుG1096 .

And being in an agony he prayed more earnestly: and his sweat was as it were great drops of blood falling down to the ground.
45

ఆయన ప్రార్థనG4335 చాలించి లేచిG450 తన శిష్యులG3101యొద్దకుG4314 వచ్చిG2064 , వారుG846 దుఃఖముG3077చేతG575 నిద్రించుటG2837 చూచిG2147

And when he rose up from prayer, and was come to his disciples, he found them sleeping for sorrow,
46

మీరెందుకుG5101 నిద్రించుచున్నారుG2518 ? శోధనG3986లోG1519 ప్రవేశించG1525కుండునట్లుG3363 లేచిG450 ప్రార్థనG4336 చేయుడని వారితోG846 చెప్పెనుG2036.

And said unto them, Why sleep ye? rise and pray, lest ye enter into temptation.
47

ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 , ఇదిగోG2400 జనులు గుంపుగాG3793 వచ్చిరి. పండ్రెండుG1427మందిలోG3588 యూదాG2455 అనబడినవాడుG3004 వారికంటెG846 ముందుగా నడిచిG4281 , యేసునుG2424 ముద్దుపెట్టుకొనుటకుG5368 ఆయనయొద్దకు రాగాG1448

And while he yet spake, behold a multitude, and he that was called Judas, one of the twelve, went before them, and drew near unto Jesus to kiss him.
48

యేసుG2424–యూదాG2455 , నీవు ముద్దుపెట్టుకొనిG5370 మనుష్యG444కుమారునిG5207 అప్పగించుచున్నావాG3860 అని వానితోG846 అనగాG2036

But Jesus said unto him, Judas, betrayest thou the Son of man with a kiss?
49

ఆయన చుట్టు ఉన్నG4012వారుG3588 జరుగబోవుG2071 దానిని చూచిG1492–ప్రభువాG2962 , కత్తితోG3162 నరుకుదుమాG3960 అని ఆయననుG846 అడిగిరిG2036 .

When they which were about him saw what would follow, they said unto him, Lord, shall we smite with the sword?
50

అంతలో వారిలోG846 ఒకడుG1520 ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3960, వానిG846 కుడిG1188 చెవిG3775 తెగనరికెనుG851.

And one of them smote the servant of the high priest, and cut off his right ear.
51

అయితేG1161 యేసుG2424–ఈG5127 మట్టుకుG2193 తాళుడనిG1439 చెప్పిG2036, వానిG846 చెవిG5621 ముట్టిG680 బాగుచేసెనుG2390.

And Jesus answered and said, Suffer ye thus far. And he touched his ear, and healed him.
52

యేసుG2424 తన్నుG846 పట్టుకొనవచ్చినG3854 ప్రధానయాజకులG749తోనుG4314 దేవాలయపుG2411 అధిపతులతోనుG4755 పెద్దలతోను–G4245మీరు బందిపోటు దొంగG3027 మీదికిG1909 వచ్చినట్టుG5613 కత్తులG3162తోనుG3326 గుదియలతోనుG3586 బయలుదేరి వచ్చితిరాG1831?

Then Jesus said unto the chief priests, and captains of the temple, and the elders, which were come to him, Be ye come out, as against a thief, with swords and staves?
53

నేనుG3450 అనుదినముG2250 మీG5216చెంతG3326 దేవాలయములోG2411 ఉన్నప్పుడుG5607 మీరు నన్నుG1691 పట్టుకొనG1614లేదుG3756; అయితేG235 ఇదిG3778 మీG5216 గడియయుG5610 అంధకార సంబంధమైనG4655 అధికారమునుG1849 అనెనుG2036.

When I was daily with you in the temple, ye stretched forth no hands against me: but this is your hour, and the power of darkness.
54

వారాయననుG846 పట్టిG4815 యీడ్చుకొనిపోయిG71 ప్రధాన యాజకునిG749 యింటిG3624లోనికిG1519 తీసికొనిపోయిరిG1521. పేతురుG4074 దూరముగాG3113 వారి వెనుక వచ్చుచుండెనుG190.

Then took they him, and led him, and brought him into the high priest's house. And Peter followed afar off.
55

అంతట కొందరు నడుG3319ముంగిటG833 మంటG4442వేసిG681 చుట్టు కూర్చుండినప్పుడుG4776, పేతురునుG4074 వారిG846 మధ్యనుG3319 కూర్చుండెనుG2521.

And when they had kindled a fire in the midst of the hall, and were set down together, Peter sat down among them.
56

అప్పుడొకG5100 చిన్నదిG3814 ఆ మంటG5457 వెలుతురులో అతడుG846 కూర్చుండుటG2521 చూచిG1492 అతనిG846 తేరిచూచి–G816వీడునుG3778 అతనితోG846 కూడG2532 ఉండెననిG2258 చెప్పెనుG2036.

But a certain maid beheld him as he sat by the fire, and earnestly looked upon him, and said, This man was also with him.
57

అందుకు పేతురుG4074–అమ్మాయీG1135, నేనతనిG846 నెరుగG720ననెనుG3004.

And he denied him, saying, Woman, I know him not.
58

మరి కొంత సేపటికిG1024 మరియొకడు అతనిG846 –చూచి–G1492నీవునుG4771 వారిG846లోG1537 ఒకడవనగాG1488 పేతురు–G4074ఓయీG444, నేనుG1510 కాననెనుG3756.

And after a little while another saw him, and said, Thou art also of them. And Peter said, Man, I am not.
59

ఇంచుమించు ఒకG3391 గడియయైనG5610 తరువాతG1339 మరియొకడు–G243నిజముగాG225వీడునుG3778 అతనితోG846 కూడG3326 ఉండెనుG2258, వీడుG2076 గలిలయుడనిG1057 దృఢముగాG1340 చెప్పెనుG3004.

And about the space of one hour after another confidently affirmed, saying, Of a truth this fellow also was with him: for he is a Galilaean.
60

అందుకుG1161 పేతురుG4074–ఓయీG444, నీవు చెప్పినది G3004నాకు తెలియG3756 దనెనుG2036. అతడింకనుG2089 మాటలాడుచుండగాG2980 వెంటనేG3916 కోడిG220 కూసెనుG5455.

And Peter said, Man, I know not what thou sayest. And immediately, while he yet spake, the cock crew.
61

అప్పుడు ప్రభువుG2962 తిరిగిG4762 పేతురువైపుG4074 చూచెనుG1689 గనుక పేతురు–G4074నేడు కోడిG220 కూయకG5455మునుపుG4250 నీవు ముమ్మారుG5151 నన్నుG3165 ఎరుగనందువనిG533 ప్రభువుG2962 తనతోG846 చెప్పినG2036 మాటG3056 జ్ఞాపకముచేసుకొనిG5279,

And the Lord turned, and looked upon Peter. And Peter remembered the word of the Lord, how he had said unto him, Before the cock crow, thou shalt deny me thrice.
62

వెలుపలికిG1854పోయిG1831 సంతాపపడిG4090 యేడ్చెనుG2799.

And Peter went out, and wept bitterly.
63

యేసునుG2424 పట్టుకొనినG4912 మనుష్యులుG435 ఆయననుG846 అపహసించిG1702 కొట్టిG1194, ఆయనG846 ముఖము కప్పిG4028,

And the men that held Jesus mocked him, and smote him.
64

నిన్నుG4571 కొట్టినG3817 వాడెవడోG5101 ప్రవచింపుమనిG4395 ఆయననుG846 అడిగిG1905

And when they had blindfolded him, they struck him on the face, and asked him, saying, Prophesy, who is it that smote thee?
65

ఆయనకుG846 విరోధముగాG1519 ఇంకను అనేకG4183 దూషణG987 వచనముG2087లాడిరిG3004 .

And many other things blasphemously spake they against him.
66

ఉదయముG2250 కాగానేG1096 ప్రజలG2992 పెద్దలునుG4244 ప్రధాన యాజకులునుG749 శాస్త్రులునుG1122 సభకూడిG4863 , ఆయననుG846 తమG1438 మహాసభG4892 లోనికిG1519 తీసికొనిపోయిG321

And as soon as it was day, the elders of the people and the chief priests and the scribes came together, and led him into their council, saying,
67

–నీవుG4771 క్రీస్తుG5547 వైతేG1488 మాతోG2254 చెప్పుG2036మనిరిG3004 . అందుకాయన– నేను మీతోG5213 చెప్పినG2036 యెడలG1437 మీరు నమ్మరుG4100 .

Art thou the Christ? tell us. And he said unto them, If I tell you, ye will not believe:
68

అదియుగాకG2532 నేను మిమ్మును అడిగినG2065యెడలG1437 మీరు నాకుG3427 ఉత్తరముG611 చెప్పరుG3364 .

And if I also ask you, ye will not answer me, nor let me go.
69

ఇదిG3568 మొదలుకొనిG575 మనుష్యG444కుమారుడుG5207 మహాత్మ్యముగలG1411 దేవునిG2316 కుడిపార్శ్వమునG1188 ఆసీనుడగుననిG2521 వారితోG846 చెప్పెనుG2036 .

Hereafter shall the Son of man sit on the right hand of the power of God.
70

అందుకు వారందరు–G3956అట్లయితేG1161 నీవుG4771 దేవునిG2316 కుమారుడవాG5207 ? అని అడుగగాG2036 ఆయనG3588–మీరన్నట్టుG3004 నేనేG1473 ఆయననుG1510 అని వారితోG846 చెప్పెనుG5346 .

Then said they all, Art thou then the Son of God? And he said unto them, Ye say that I am.
71

అందుకు వారు–G3588 మనకికG2089 సాక్షులతోG3141 పనిG5532 ఏమిG5101 ? మనముG846 అతనిG846 నోటిమాటG4750 వింటిమిగదాG191 అని చెప్పిరిG2036 .

And they said, What need we any further witness? for we ourselves have heard of his own mouth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.