Day 5
Day 6 : ఆదికాండము 14-16 & మత్తయి 8
Day 7

ఆదికాండము అధ్యాయము 14

1

షీనారుH8152 రాజైనH4428 అమ్రాపేలుH569, ఎల్లాసరుH495 రాజైనH4428 అర్యోకుH746, ఏలాముH5867 రాజైనH4428 కదొర్లాయోమెరుH3540, గోయీయులH1471 రాజైనH4428 తిదాలుH8413 అనువారి దినములలోH3117

And it came to pass in the days of Amraphel king of Shinar, Arioch king of Ellasar, Chedorlaomer king of Elam, and Tidal king of nations;
2

వారు సొదొమH5467 రాజైనH4428 బెరాH1298తోనుH854, గొమొఱ్ఱాH6017 రాజైనH4428 బిర్షాH1306తోనుH854, అద్మాH126 రాజైనH4428 షినాబుH8134తోనుH854, సెబోయీయులH6636 రాజైనH4428 షెమేబెరుతోనుH8038, సోయరనుH6820 బెలH1106రాజుతోనుH4428 యుద్ధముH4421 చేసిరిH6213.

That these made war with Bera king of Sodom, and with Birsha king of Gomorrah, Shinab king of Admah, and Shemeber king of Zeboiim, and the king of Bela, which is Zoar.
3

వీH428రందరుH3605 ఉప్పుH4417 సముద్రమైనH3220 సిద్దీముH7708లోయH6010లోH413 ఏకముగా కూడిH2266

All these were joined together in the vale of Siddim, which is the salt sea.
4

పంH6240డ్రెండుH8147 సంవత్సరములుH8141 కదొర్లాయోమెరుకుH3540 లోబడిH5647 పదH6240మూడవH7969 సంవత్సరమునH8141 తిరుగుబాటు చేసిరిH4775.

Twelve years they served Chedorlaomer, and in the thirteenth year they rebelled.
5

పదుH6240నాలుగవH702 సంవత్సరమునH8141 కదొర్లాయోమెరునుH3540 అతనితో కూడనున్నH854 రాజులునుH4428 వచ్చిH935 అష్తారోత్‌ కర్నాయిములోH6255 రెఫాయీయులనుH7497 హాములోH1990 జూజీయులనుH2104 షావే కిర్యతాయిముH7741 మైదానములో

And in the fourteenth year came Chedorlaomer, and the kings that were with him, and smote the Rephaims in Ashteroth Karnaim, and the Zuzims in Ham, and the Emims in Shaveh Kiriathaim,
6

ఏమీయులనుH368 కొట్టిరిH5221. మరియు హోరీయులనుH2752 అరణ్యముH4057 దగ్గరనున్నH5921 ఏల్పారానుH364 వరకుH5704 తరిమి శేయీరుH8165 పర్వత ప్రదేశములోH2042 వారిని కొట్టిన తరువాత

And the Horites in their mount Seir, unto Elparan, which is by the wilderness.
7

తిరిగిH7725 కాదేషనుH6946 ఏన్మిష్పతుH5880కుH413 వచ్చిH935 అమాలేకీయులH6003 దేశH7704మంతటినిH3605 హససోన్‌తామారులోH2688 కాపురమున్నH3427 అమోరీయులనుH567కూడH1571 కొట్టిరిH5221.

And they returned, and came to Enmishpat, which is Kadesh, and smote all the country of the Amalekites, and also the Amorites, that dwelt in Hazezontamar.
8

అప్పుడు సొదొమH5467 రాజునుH4428 గొమొఱ్ఱాH6017 రాజునుH4428 అద్మాH126 రాజునుH4428 సెబోయీముH6636 రాజునుH4428 సోయరనుH6820 బెలH1106 రాజునుH4428 బయలుదేరిH6186 సిద్దీముH7708 లోయలోH6010 వారితోH854,

And there went out the king of Sodom, and the king of Gomorrah, and the king of Admah, and the king of Zeboiim, and the king of Bela (the same is Zoar;) and they joined battle with them in the vale of Siddim;
9

అనగా ఏలాముH5867 రాజైనH4428 కదొర్లాయోమెరుH3540 గోయీయులH1471 రాజైనH4428 తిదాలుH8413, షీనారుH8152 రాజైనH4428 అమ్రాపేలుH569, ఎల్లాసరుH495 రాజైనH4428 అర్యోకుH746 అను నలుగురితోH702 ఆ యైదుగురుH2568 రాజులుH4428 యుద్ధముH4421 చేసిరిH6213.

With Chedorlaomer the king of Elam, and with Tidal king of nations, and Amraphel king of Shinar, and Arioch king of Ellasar; four kings with five.
10

ఆ సిద్దీముH7708 లోయలోH6010 విస్తారమైనH2564 మట్టికీలుH875 గుంటలుH875 ఉండెను. సొదొమH5467 గొమొఱ్ఱాలH6017 రాజులుH4428 పారిపోయిH5127 వాటిలోH8033 పడిరిH5307. శేషించిన వారుH7604 కొండకుH2022 పారిపోయిరిH5127.

And the vale of Siddim was full of slimepits; and the kings of Sodom and Gomorrah fled, and fell there; and they that remained fled to the mountain.
11

అప్పుడు వారు సొదొమH5467 గొమొఱ్ఱాలH6017 ఆస్తిH400 యావత్తునుH3605 వారిH853 భోజన పదార్థముH7399లన్నియుH3605 పట్టుకొనిH3947 పోయిరిH1980.

And they took all the goods of Sodom and Gomorrah, and all their victuals, and went their way.
12

మరియు అబ్రాముH87 సహోదరునిH251 కుమారుడైనH1121 లోతుH3876 సొదొమలోH5467 కాపురముండెనుH3427 గనుక అతనిని అతని ఆస్తినిH7399 పట్టుకొనిH3947పోగాH1980

And they took Lot, Abram's brother's son, who dwelt in Sodom, and his goods, and departed.
13

తప్పించుకొనిన యొకడుH6412 వచ్చిH935 హెబ్రీయుడైనH5680 అబ్రామునకుH87 ఆ సంగతి తెలిపెనుH5046. అప్పుడతడు ఎష్కోలుH812 సహోదరుడునుH251 ఆనేరుH6063 సహోదరుడునైనH251 మమ్రేH4471 అను అమోరీయునిH567 ఏలోను వనములోH436 కాపురముండెనుH7931. వీరు అబ్రాముతోH87 నిబంధన చేసికొనినవారుH1167.

And there came one that had escaped, and told Abram the Hebrew; for he dwelt in the plain of Mamre the Amorite, brother of Eshcol, and brother of Aner: and these were confederate with Abram.
14

అబ్రాముH87 తన తమ్ముడుH251 చెరపట్టబడెననిH7617 వినిH8085 తన యింటH1004 పుట్టిH3211 అలవరచబడినH2593 మూడుH7969వందలH3967 పదుH6240నెనమండుగురినిH8083 వెంటబెట్టుకొనిH7324 దానుH1835మట్టుకుH5704 ఆ రాజులనుH4480 తరిమెనుH7291.

And when Abram heard that his brother was taken captive, he armed his trained servants, born in his own house, three hundred and eighteen, and pursued them unto Dan.
15

రాత్రివేళH3915 అతడునుH1931 అతని దాసులునుH5650 వారికెదురుగాH5921 మొనలు తీర్చిH2505 వారిని కొట్టిH5221 దమస్కునకుH1834 ఎడమH8040తట్టుననున్నH4480 హోబాH2327 మట్టుకుH5704 తరిమిH7291

And he divided himself against them, he and his servants, by night, and smote them, and pursued them unto Hobah, which is on the left hand of Damascus.
16

ఆస్తిH7399 యావత్తుH3605 తిరిగి తెచ్చిH7725 తన తమ్ముడైనH251 లోతునుH3876 అతని ఆస్తినిH7399 స్త్రీలనుH802 ప్రజలనుH5971 తిరిగి తీసికొని వచ్చెనుH7725.

And he brought back all the goods, and also brought again his brother Lot, and his goods, and the women also, and the people.
17

అతడు కదొర్లాయోమెరునుH3540 అతనితో కూడనున్నH854 రాజులనుH4428 ఓడించిH5221 తిరిగిH7725 వచ్చినప్పుడుH310 సొదొమH5467 రాజుH4428 అతనిని ఎదుర్కొనుటకుH7125, రాజుH4428లోయH6010 అను షావేH7740 లోయH6010 మట్టుకుH413 బయలుదేరి వచ్చెనుH3318.

And the king of Sodom went out to meet him after his return from the slaughter of Chedorlaomer, and of the kings that were with him, at the valley of Shaveh, which is the king's dale.
18

మరియు షాలేముH8004 రాజైనH4428 మెల్కీసెదెకుH4442 రొట్టెనుH3899 ద్రాక్షారసమునుH3196 తీసికొనివచ్చెనుH3318. అతడు సర్వోన్నతుడగుH5945 దేవునికిH410 యాజకుడుH3548.

And Melchizedek king of Salem brought forth bread and wine: and he was the priest of the most high God.
19

అప్పుడతడు అబ్రామునుH87 ఆశీర్వదించిH1288–ఆకాశమునకుH8064 భూమికినిH776 సృష్టికర్తయునుH7069 సర్వోన్నతుడునైనH5945 దేవునివలనH410 అబ్రాముH87 ఆశీర్వదింపబడునుగాకH1288 అనియుH559,

And he blessed him, and said, Blessed be Abram of the most high God, possessor of heaven and earth:
20

నీ శత్రువులనుH6862 నీ చేతిH3027 కప్పగించినH4042 సర్వోన్నతుడగుH5945 దేవుడుH410 స్తుతింపబడునుH1288 గాక అనియు చెప్పెనుH559. అప్పుడతడు అన్నిటిH3605లోH4480 ఇతనికి పదియవవంతుH4643 ఇచ్చెనుH5414.

And blessed be the most high God, which hath delivered thine enemies into thy hand. And he gave him tithes of all.
21

సొదొమH5467 రాజుH4428–మనుష్యులనుH5315 నాకిచ్చిH5414 ఆస్తినిH7399 నీవే తీసికొనుమనిH3947 అబ్రాముH87తోH413 చెప్పగాH559

And the king of Sodom said unto Abram, Give me the persons, and take the goods to thyself.
22

అబ్రాముH87–నేనేH589 అబ్రామునుH87 ధనవంతునిగాH6238 చేసితినని నీవు చెప్పకుండునట్లుH559 ఒక నూలు పోగైనను చెప్పులవారైననుH8288 నీవాటిలోH4480 ఏదైననుH3605 తీసికొనననిH3947

And Abram said to the king of Sodom, I have lift up mine hand unto the LORD, the most high God, the possessor of heaven and earth,
23

ఆకాశమునకుH8064 భూమికినిH776 సృష్టికర్తయునుH7069 సర్వోన్నతుడునుH5945 దేవుడునైనH410 యెహోవాH3068 యెదుటH413 నా చెయ్యిH3027యెత్తిH7311 ప్రమాణము చేసియున్నాను.

That I will not take from a thread even to a shoelatchet, and that I will not take any thing that is thine, lest thou shouldest say, I have made Abram rich:
24

అయితే ఈ పడుచువారుH5288 భుజించినదిH398 తప్ప నాతోకూడH854 వచ్చినH1980 ఆనేరుH6063 ఎష్కోలుH812 మమ్రేH4471 అను వారికి ఏయే భాగములుH2506 రావలెనో ఆయా భాగములుH2506 మాత్రముH7535 వారిని తీసికొనH3947నిమ్మనిH1992 సొదొమH5467 రాజుH4428తోH413 చెప్పెనుH559.

Save only that which the young men have eaten, and the portion of the men which went with me, Aner, Eshcol, and Mamre; let them take their portion.

ఆదికాండము అధ్యాయము 15

1

ఇవిH428 జరిగినH1697 తరువాతH310 యెహోవాH3068 వాక్యముH1691 అబ్రాముH87నకుH413 దర్శనమందుH4236 వచ్చిH1961–అబ్రామాH87, భయH3372పడకుముH408; నేనుH595 నీకు కేడెముH4043, నీ బహుమానముH7939 అత్యధికమగుననిH3966 చెప్పెనుH559.

After these things the word of the LORD came unto Abram in a vision, saying, Fear not, Abram: I am thy shield, and thy exceeding great reward.
2

అందుకు అబ్రాముH87–ప్రభువైనH136 యెహోవాH3069 నాకేమి యిచ్చినH5414నేమి?H4100 నేనుH595 సంతానము లేనివాడనైH6185 పోవుచున్నానేH1980; దమస్కుH1834 ఎలీయెజెరేH461 నాయింటిH1004 ఆస్తి కర్తయగునుH1121 గదా

And Abram said, Lord GOD, what wilt thou give me, seeing I go childless, and the steward of my house is this Eliezer of Damascus?
3

మరియు అబ్రాముH87–ఇదిగోH2005 నీవు నాకు సంతానH2233మియ్యH5414లేదుH3808 గనుక నా పరివారములోH1004 ఒకడుH1121 నాకు వారసుడగుననిH3423 చెప్పగాH559

And Abram said, Behold, to me thou hast given no seed: and, lo, one born in my house is mine heir.
4

యెహోవాH3068 వాక్యముH1697 అతని యొద్దకుH413 వచ్చి–ఇతడుH2088 నీకు వారసుడుH3423 కాడుH3808; నీ గర్భవాసముH4578H4480 పుట్టబోవుచున్నH3318వాడుH834 నీకు వారసుడగుననిH3423 చెప్పెనుH559.

And, behold, the word of the LORD came unto him, saying, This shall not be thine heir; but he that shall come forth out of thine own bowels shall be thine heir.
5

మరియు ఆయన వెలుపలికిH2351 అతనిH853 తీసికొని వచ్చిH3318–నీవు ఆకాశమువైపుH8064 తేరిచూచిH5027 నక్షత్రములనుH3556 లెక్కించుటకుH5608 నీ చేతనైH3201తేH518 లెక్కించుమనిH5608 చెప్పిH5608–నీ సంతానముH2233 ఆలాగH3541వుననిH1961 చెప్పెనుH559.

And he brought him forth abroad, and said, Look now toward heaven, and tell the stars, if thou be able to number them: and he said unto him, So shall thy seed be.
6

అతడు యెహోవానుH3068 నమ్మెనుH539; ఆయన అది అతనికి నీతిగాH6666 ఎంచెనుH2803.

And he believed in the LORD; and he counted it to him for righteousness.
7

మరియు ఆయన–నీవు ఈH2063 దేశమునుH776 స్వతంత్రించుకొనునట్లుH3423 దాని నీH853కిచ్చుటకుH5414 కల్దీయులH3778 ఊరనుH218 పట్టణములోనుండిH4480 నిన్ను ఇవతలకు తీసికొని వచ్చినH3318 యెహోవానుH3068 నేనేH589 అని చెప్పినప్పుడుH559

And he said unto him, I am the LORD that brought thee out of Ur of the Chaldees, to give thee this land to inherit it.
8

అతడు–ప్రభువైనH136 యెహోవాH3069, నేను దీని స్వతంత్రించు కొనెదననిH3423 నాకెట్లుH4100 తెలియుH3045ననగాH559

And he said, Lord GOD, whereby shall I know that I shall inherit it?
9

ఆయన–మూడేండ్లH8027 పెయ్యనుH5697 మూడేండ్లH8027 మేకనుH5795 మూడేండ్లH8027 పొట్టేలునుH352 ఒక తెల్లగువ్వనుH8449 ఒక పావురపు పిల్లనుH1469 నా యొద్దకుH413 తెమ్మనిH3947 అతనితోH413 చెప్పెనుH559.

And he said unto him, Take me an heifer of three years old, and a she goat of three years old, and a ram of three years old, and a turtledove, and a young pigeon.
10

అతడు అవH428న్నియుH3605 తీసికొనిH3947 వాటిని నడుమకుH8432 ఖండించిH1334 దేనిH376 ఖండమునుH1335 దాని ఖండమునకుH7453 ఎదురుగాH7125 నుంచెనుH5414; పక్షులనుH6833 అతడు ఖండింపH1334లేదుH3808

And he took unto him all these, and divided them in the midst, and laid each piece one against another: but the birds divided he not.
11

గద్దలుH5861 ఆ కళేబరములH6297 మీదH5921 వాలినప్పుడుH3381 అబ్రాముH87 వాటినిH853 తోలివేసెనుH5380.

And when the fowls came down upon the carcases, Abram drove them away.
12

ప్రొద్దుH8121గ్రుంక బోయినప్పుడుH935 అబ్రాముH87నకుH5921 గాఢనిద్రH8639పట్టెనుH5307. భయంకరమైనH367 కటికH1419చీకటిH2825 అతనిH5921 కమ్మగాH5307

And when the sun was going down, a deep sleep fell upon Abram; and, lo, an horror of great darkness fell upon him.
13

ఆయన–నీ సంతతివారుH2233 తమది కానిH3808 పరH1616దేశమందుH776 నివసించిH1961 ఆ దేశపువారికి దాసులుగాH5647 నుందురుH1961.

And he said unto Abram, Know of a surety that thy seed shall be a stranger in a land that is not theirs, and shall serve them; and they shall afflict them four hundred years;
14

వారు నాలుగుH702 వందలH3967 యేండ్లుH8141 వీరిని శ్రమ పెట్టుదురుH6031; వీరు ఎవరికిH834 దాసులవుదురోH5647 ఆ జనమునకుH1471 నేనే తీర్పు తీర్చుదునుH1777. తరువాతH310 వారు మిక్కిలిH1419 ఆస్తితోH7399 బయలుదేరి వచ్చెదరుH3318.

And also that nation, whom they shall serve, will I judge: and afterward shall they come out with great substance.
15

నీవుH859 క్షేమముగాH7965 నీ పితరులH1 యొద్దకుH413 పోయెదవుH935; మంచిH2896 వృద్ధాప్యమందుH7872 పాతిపెట్టబడుదువుH6912.

And thou shalt go to thy fathers in peace; thou shalt be buried in a good old age.
16

అమోరీయులH567 అక్రమముH5771 ఇంకనుH5704 సంపూర్ణము కాలేదుH3808 గనుక నీ నాలుగవH7243 తరమువారుH1755 ఇక్కడికి మరలH2008 వచ్చెదరనిH7725 నిశ్చయముగాH3045 తెలిసికొనుమనిH3045 అబ్రాముతోH87 చెప్పెనుH559.

But in the fourth generation they shall come hither again: for the iniquity of the Amorites is not yet full.
17

మరియు ప్రొద్దుH8121 గ్రుంకిH935 కటిక చీకటిH5939 పడినప్పుడుH1961 రాజుచున్నH784పొయ్యియుH3940 అగ్నిH6227జ్వాలయునుH8574 కనబడిH2009H428 ఖండములH1506 మధ్యH996 నడిచిపోయెనుH5674.

And it came to pass, that, when the sun went down, and it was dark, behold a smoking furnace, and a burning lamp that passed between those pieces.
18

H1931 దినమందేH3117 యెహోవాH3068–ఐగుప్తుH4714 నదిH5104 మొదలుకొనిH4480 గొప్పH1419 నదియైనH5104 యూఫ్రటీసుH6578 నదిH5104వరకుH5704H2063 దేశమునుH776, అనగా

In the same day the LORD made a covenant with Abram, saying, Unto thy seed have I given this land, from the river of Egypt unto the great river, the river Euphrates:
19

కేనీయులనుH7017 కనిజ్జీయులనుH7074 కద్మోనీయులనుH6935

The Kenites, and the Kenizzites, and the Kadmonites,
20

హిత్తీయులనుH2850 పెరిజ్జీయులనుH6522 రెఫాయీయులనుH7497

And the Hittites, and the Perizzites, and the Rephaims,
21

అమోరీయులనుH567 కనానీయులనుH3669 గిర్గాషీయులనుH1622 యెబూసీయులనుH2983 నీ సంతానమునH2233 కిచ్చియున్నాననిH5414 అబ్రాముH87తోH854 నిబంధనH1285 చేసెనుH3772.

And the Amorites, and the Canaanites, and the Girgashites, and the Jebusites.

ఆదికాండము అధ్యాయము 16

1

అబ్రాముH87 భార్యయైనH802 శారయిH8297 అతనికి పిల్లలుH3205 కనలేదుH3808. ఆమెకు హాగరుH1904 అను ఐగుప్తీయురాలైనH4713 దాసియుండెనుH8198.

Now Sarai Abram's wife bare him no children: and she had an handmaid, an Egyptian, whose name was Hagar.
2

కాగా శారయిH8297–ఇదిగోH2009 నేను పిల్లలుH3205 కనకుండH4480 యెహోవాH3068 చేసియున్నాడుH6113. నీవు దయచేసిH4994 నా దాసిH8198తోH413 పొమ్ముH935; ఒకవేళH194 ఆమెవలనH4480 నాకు సంతానము కలుగవచ్చుననిH1129 అబ్రాముH87తోH413 చెప్పెనుH559; అబ్రాముH87 శారయిH8297 మాటH6963 వినెనుH8085.

And Sarai said unto Abram, Behold now, the LORD hath restrained me from bearing: I pray thee, go in unto my maid; it may be that I may obtain children by her. And Abram hearkened to the voice of Sarai.
3

కాబట్టి అబ్రాముH87 కనానుH3667 దేశములోH7767 పదిH6235యేండ్లుH8141 కాపురమున్నH3427 తరువాతH4480 అబ్రాముH87 భార్యయైనH802 శారయిH8297 తన దాసియైనH8198 హాగరనుH1904 ఐగుప్తీయురాలినిH4713 తీసికొనిH3947 తన పెనిమిటియైనH376 అబ్రామునకుH87 భార్యగా ఉండునట్లుH802 అతనికిచ్చెనుH5414.

And Sarai Abram's wife took Hagar her maid the Egyptian, after Abram had dwelt ten years in the land of Canaan, and gave her to her husband Abram to be his wife.
4

అతడు హాగరుH1904తోH413 పోయినప్పుడుH935 అది గర్భవతి ఆయెనుH2029. అదిH3588 తాను గర్భవతినైతిననిH2029 తెలిసికొనినప్పుడుH7200 దాని యజమానురాలుH1404 దానిదృష్టికిH5869 నీచమైనదాయెనుH7043.

And he went in unto Hagar, and she conceived: and when she saw that she had conceived, her mistress was despised in her eyes.
5

అప్పుడు శారయిH8297–నా ఉసురుH2555 నీకు తగులునుH5921; నేనేH595 నా దాసినిH8198 నీ కౌగిటిH2436 కిచ్చినH5414 తరువాత తాను గర్భవతినైతిననిH2029 తెలిసికొనినప్పుడుH7200 నేను దానిదృష్టికిH5869 నీచమైనదాననైతినిH7043; నాకును నీకునుH996 యెహోవాH3068 న్యాయము తీర్చునుH8199గాక అని అబ్రాముH87తోH413 అనెనుH559.

And Sarai said unto Abram, My wrong be upon thee: I have given my maid into thy bosom; and when she saw that she had conceived, I was despised in her eyes: the LORD judge between me and thee.
6

అందుకు అబ్రాముH87–ఇదిగోH2009 నీ దాసిH8198 నీ చేతిలో ఉన్నదిH3027; నీ మనస్సుH2896 వచ్చినట్లు దానిH5869 చేయుమనిH6213 శారయిH8297తోH413 చెప్పెనుH559. శారయిH8297 దాని శ్రమ పెట్టినందునH6031 ఆమెH6440 యొద్దనుండిH4480 అది పారిపోగాH1272

But Abram said unto Sarai, Behold, thy maid is in thy hand; do to her as it pleaseth thee. And when Sarai dealt hardly with her, she fled from her face.
7

యెహోవాH3068 దూతH4397 అరణ్యములోH4057 నీటిH4325బుగ్గH5869యొద్దH5921, అనగా షూరుH7793 మార్గములోH1870 బుగ్గH5869 యొద్దH5921, ఆమెను కనుగొనిH4672

And the angel of the LORD found her by a fountain of water in the wilderness, by the fountain in the way to Shur.
8

–శారయిH8297 దాసివైనH8198 హాగరూH1904, ఎక్కడH2088నుండిH4480 వచ్చితివిH935, ఎక్కడికిH575 వెళ్ళుచున్నావనిH1980 అడిగినందుకు అది–నా యజమానురాలైనH1404 శారయిH8297 యొద్దH6440నుండిH4480 పారిపోవుచున్నాH1272ననెనుH559.

And he said, Hagar, Sarai's maid, whence camest thou? and whither wilt thou go? And she said, I flee from the face of my mistress Sarai.
9

అప్పుడు యెహోవాH3068 దూతH4397–నీ యజమానురాలిH1404 యొద్దకుH413 తిరిగి వెళ్లిH7725 ఆమె చేతిH3027 క్రిందH8478 అణిగియుండుమనిH6031 దానితో చెప్పెనుH559.

And the angel of the LORD said unto her, Return to thy mistress, and submit thyself under her hands.
10

మరియు యెహోవాH3068 దూతH4397–నీH853 సంతానమునుH2233 నిశ్చయముగాH7235 విస్తరింపజేసెదనుH7235; అది లెక్కింపH5608 వీలులేనంతగాH3808 విస్తారమవుననిH7230 దానితో చెప్పెనుH559.

And the angel of the LORD said unto her, I will multiply thy seed exceedingly, that it shall not be numbered for multitude.
11

మరియు యెహోవాH3068 దూతH4397–ఇదిగోH2009 యెహోవాH3068 నీ మొరనుH6040 వినెనుH8085. నీవు గర్భవతివైయున్నావుH2030; నీవు కుమారునిH1121 కనిH3205 అతనికి ఇష్మాయేలుH3458 అను పేరుH8034 పెట్టుదువుH7121;

And the angel of the LORD said unto her, Behold, thou art with child, and shalt bear a son, and shalt call his name Ishmael; because the LORD hath heard thy affliction.
12

అతడుH1931 అడవిగాడిదH6501వంటిH1961 మనుష్యుడుH120. అతని చెయ్యిH3027 అందరికిని అందరిH3605 చేతులుH3027 అతనికిని విరోధముగా ఉండునుH3605. అతడు తన సహోదరుH251లందరిH3605 యెదుటH5921 నివసించుననిH7931 దానితో చెప్పగా

And he will be a wild man; his hand will be against every man, and every man's hand against him; and he shall dwell in the presence of all his brethren.
13

అది–చూచుచున్నH7210 దేవుడవుH410 నీవేH859 అను పేరుH8034 తనతోH413 మాటలాడినH1696 యెహోవాకుH3068 పెట్టెనుH7121 ఏలయనగాH3588 నన్ను చూచినవానిH7200 నేనిక్కడH1988 చూచితినిH7200 గదా అని అనుకొనెనుH559.

And she called the name of the LORD that spake unto her, Thou God seest me: for she said, Have I also here looked after him that seeth me?
14

అందుచేతH5921 ఆ నీటిబుగ్గకుH875 బెయేర్‌ లహాయిరోయిH883 అను పేరు పెట్టబడెనుH7121. అది కాదేషుకునుH6946 బెరెదుకునుH1260 మధ్యనున్నదిH996.

Wherefore the well was called Beerlahairoi; behold, it is between Kadesh and Bered.
15

తరువాత హాగరుH1904 అబ్రామునకుH87 కుమారునిH1121 కనెనుH3205. అబ్రాముH87 హాగరుH1904 కనినH3205 తన కుమారునికిH1121 ఇష్మాయేలనుH3458 పేరుH8034 పెట్టెనుH7121.

And Hagar bare Abram a son: and Abram called his son's name, which Hagar bare, Ishmael.
16

హాగరుH1904 అబ్రామునకుH87 ఇష్మాయేలునుH3458 కనినప్పుడుH3205 అబ్రాముH87 ఎనుబదిH8084యారుH8337 ఏండ్లH8141 వాడుH1121.

And Abram was fourscore and six years old, when Hagar bare Ishmael to Abram.

మత్తయి అధ్యాయము 8

1

ఆయన ఆG3588 కొండమీదG3735నుండిG575 దిగి వచ్చిG2597నప్పుడుG1161 బహుG4183 జనసమూహములుG3793 ఆయననుG846 వెంబడించెనుG190.

When he was come down from the mountain, great multitudes followed him.
2

ఇదిగోG2400 కుష్ఠరోగిG3015 వచ్చిG2064 ఆయనకుG846 మ్రొక్కిG4352–ప్రభువాG2962, నీకిష్టG2309మైతేG1437 నన్నుG3165 శుద్ధునిగాG2511 చేయగలG1410వనెనుG3004.

And, behold, there came a leper and worshipped him, saying, Lord, if thou wilt, thou canst make me clean.
3

అందుకాయన చెయ్యిG5495 చాపిG1614 వాని ముట్టిG680–నాకిష్టమేG2309, నీవు శుద్ధుడవు కమ్మనిG2511 చెప్పగాG3004 తక్షణమేG2112 వానిG846 కుష్టరోగముG3014 శుద్ధి యాయెనుG2511.

And Jesus put forth his hand, and touched him, saying, I will; be thou clean. And immediately his leprosy was cleansed.
4

అప్పుడు యేసుG2424–ఎవరితోనుG3367 ఏమియు చెప్పకుG2036 సుమీ; కానిG235 నీవు వెళ్ళిG5217 వారికిG846 సాక్ష్యార్థమైG3142 నీ దేహమునుG4572 యాజకునిG2409కిG3588 కనబరచుకొనిG1166, మోషేG3475 నియమించినG4367 కానుకG4135 సమర్పించుమనిG4374 వానితోG846 చెప్పెనుG3004.

And Jesus saith unto him, See thou tell no man; but go thy way, shew thyself to the priest, and offer the gift that Moses commanded, for a testimony unto them.
5

ఆయన కపెర్నహూముG2584లోG1519 ప్రవేశించిG1525నప్పుడుG1161 ఒక శతాధిపతిG1543 ఆయనయొద్దకుG846 వచ్చిG4334

And when Jesus was entered into Capernaum, there came unto him a centurion, beseeching him,
6

–ప్రభువాG2962, నాG3450 దాసుడుG3816 పక్షవాయువుతోG3885 మిగులG928 బాధపడుచుG1171 ఇంటిG3614లోG1722 పడియున్నాడనిG906 చెప్పిG3004, ఆయననుG846 వేడుకొనెనుG3870.

And saying, Lord, my servant lieth at home sick of the palsy, grievously tormented.
7

యేసుG2424–నేనుG1473 వచ్చిG2064 వానిG846 స్వస్థపరచెదననిG2323 అతనితోG846 చెప్పగాG3004

And Jesus saith unto him, I will come and heal him.
8

G3588 శతాధిపతిG1543–ప్రభువాG2962, నీవు నాG3450 యింటిG4721లోనికిG5259 వచ్చుటకుG1525 నేనుG1510 పాత్రుడనుG2425 కానుG3756; నీవు మాటG3056మాత్రముG3440 సెలవిమ్ముG2036, అప్పుడు నాG3450 దాసుడుG3816 స్వస్థపరచబడునుG2390.

The centurion answered and said, Lord, I am not worthy that thou shouldest come under my roof: but speak the word only, and my servant shall be healed.
9

నేనుG1473 కూడ అధికారమునకుG1849 లోబడినవాడనుG5259; నాG1683 చేతిక్రిందG5259 సైనికులుG4757న్నారుG2192; నేను ఒకని పొమ్మంG4198టేG5129 పోవునుG4198, ఒకనిG243 రమ్మంటేG2064 వచ్చునుG2064, నాG3450 దాసునిG1401 ఈ పని చేయుమంటేG4160 చేయునుG4160 అని యుత్తరమిచ్చెనుG611.

For I am a man under authority, having soldiers under me: and I say to this man, Go, and he goeth; and to another, Come, and he cometh; and to my servant, Do this, and he doeth it.
10

యేసుG2424 ఈ మాట వినిG191 ఆశ్చర్యపడిG2296, వెంట వచ్చుచున్నవారినిG190 చూచి–ఇశ్రాయేలుG2474లోG1722 నెవనికైననుG2147 నేనింతG5118 విశ్వాసమున్నట్టుG4102 చూడ లేదనిG3761 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

When Jesus heard it, he marvelled, and said to them that followed, Verily I say unto you, I have not found so great faith, no, not in Israel.
11

అనేకులుG4183 తూర్పుG395నుండియుG575 పడమటG1424నుండియుG575 వచ్చిG2240 అబ్రాహాముతోG11 కూడనుG3326, ఇస్సాకుG2464తో కూడనుG3326, యాకోబుG2384తో కూడనుG3326, పరలోకG3772రాజ్యG932మందుG1722 కూర్చుందురుG347 గాని

And I say unto you, That many shall come from the east and west, and shall sit down with Abraham, and Isaac, and Jacob, in the kingdom of heaven.
12

రాజ్యG932 సంబంధులుG3588 వెలుపటిG1857 చీకటిG4655లోనికిG1519 త్రోయబడుదురుG1544; అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 నుండుననిG2071 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

But the children of the kingdom shall be cast out into outer darkness: there shall be weeping and gnashing of teeth.
13

అంతట యేసుG2424–ఇక వెళ్ళుముG5217; నీవు విశ్వసించినG4100 ప్రకారముG5613 నీకుG4671 అవునుగాకనిG1096 శతాధిపతిG1543తోG3588 చెప్పెనుG2036. ఆG3588 గడియG5610లోనేG1722 అతనిG846దాసుడుG3816 స్వస్థతనొందెనుG2390.

And Jesus said unto the centurion, Go thy way; and as thou hast believed, so be it done unto thee. And his servant was healed in the selfsame hour.
14

తరువాత యేసుG2424 పేతుG4074రింటిG3614లోG1519 ప్రవేశించిG2064, జ్వరముతోG4445 పడియున్నG906 అతనిG846 అత్తనుG3994 చూచిG1492

And when Jesus was come into Peter's house, he saw his wife's mother laid, and sick of a fever.
15

ఆమెG846 చెయ్యిG5495ముట్టగాG680 జ్వరG4446మామెనుG846 విడిచెనుG863; అంతట ఆమె లేచిG1453 ఆయనకుG846 ఉపచారము చేయసాగెనుG1247.

And he touched her hand, and the fever left her: and she arose, and ministered unto them.
16

సాయంకాలG3798మైనప్పుడుG1161 జనులు దయ్యములు పట్టినG1139 అనేకులనుG4183 ఆయనయొద్దకుG846 తీసికొనిG4374 వచ్చిరిG1096.

When the even was come, they brought unto him many that were possessed with devils: and he cast out the spirits with his word, and healed all that were sick:
17

ఆయన మాటవలనG3056 దయ్యములG4151నుG3588 వెళ్ళ గొట్టిG1544 రోగులG2560నెల్లనుG3956 స్వస్థపరచెనుG2323. అందువలన–ఆయనేG846 మన బలహీనతలనుG3554 వహించుకొనిG941 మనG2257 రోగములనుG769 భరించెననిG2983 ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268ద్వారG1223 చెప్పబడినదిG4483 నెరవేరెనుG4137.

That it might be fulfilled which was spoken by Esaias the prophet, saying, Himself took our infirmities, and bare our sicknesses.
18

యేసుG2424 తనG846 యొద్దనున్నG4012 జనసమూహమునుG3793 చూచిG1492 అద్దరిG4008కిG15119 వెళ్ళవలెననిG565 ఆజ్ఞాపించెనుG2753.

Now when Jesus saw great multitudes about him, he gave commandment to depart unto the other side.
19

అంతటG2532 ఒక శాస్త్రిG1122 వచ్చిG4334–బోధకుడాG1320 నీ వెక్కడికిG3699 వెళ్ళిననుG565 నీG4671 వెంటవచ్చెదG190నని ఆయనతోG846 చెప్పెనుG2036.

And a certain scribe came, and said unto him, Master, I will follow thee whithersoever thou goest.
20

అందుకు యేసుG2424–నక్కలG258కుG3588 బొరియలునుG5454 ఆకాశG3772పక్షులG4071కుG3588 నివాసములునుG2682 కలవుG2192 గానిG1161 మనుష్యG444కుమారునిG5207కిG3588 తలG2776వాల్చుకొనుG2827టకైననుG4226 స్థలముG2192లేదనిG3756 అతనితోG846 చెప్పెనుG3004.

And Jesus saith unto him, The foxes have holes, and the birds of the air have nests; but the Son of man hath not where to lay his head.
21

శిష్యులG3101లోG846 మరియొకడుG2087–ప్రభువాG2962, నేను మొదటG4412 వెళ్ళిG565, నాG3450 తండ్రినిG3962 పాతిపెట్టుటకుG2290 నాకుG3427 సెలవిమ్మనిG2010 ఆయనను అడుగగా

And another of his disciples said unto him, Lord, suffer me first to go and bury my father.
22

యేసుG2424 అతని చూచి–నన్నుG3427 వెంబడించుముG190; మృతులుG3498 తమG1438 మృతులనుG3498 పాతి పెట్టుకొనG2290నిమ్మనిG863 చెప్పెనుG2036.

But Jesus said unto him, Follow me; and let the dead bury their dead.
23

ఆయనG846 దోనెG4143 యెక్కినప్పుడుG1684 ఆయనG846 శిష్యులుG3101 ఆయనG846 వెంట వెళ్లిరిG190.

And when he was entered into a ship, his disciples followed him.
24

అంతటG1161 సముద్రముG2281మీద తుపానుG4578 లేచినందునG1096G3588 దోనెG4143 అలలG2949చేతG5259 కప్పబడెనుG2572. అప్పుడాయనG846 నిద్రించుచుండగాG2518

And, behold, there arose a great tempest in the sea, insomuch that the ship was covered with the waves: but he was asleep.
25

వారు ఆయనG846 యొద్దకు వచ్చిG4334–ప్రభువాG2962, నశించిపోవుచున్నాముG622, మమ్మునుG2248 రక్షించుమనిG4982 చెప్పిG3004 ఆయననుG846 లేపిరిG1453.

And his disciples came to him, and awoke him, saying, Lord, save us: we perish.
26

అందుకాG2532యన–అల్పవిశ్వాసులారాG3640, యెందుకుG5101 భయపడుచున్నారనిG1169 వారితోG846 చెప్పిG3004, లేచిG1453 గాలిG417నిG3588 సముద్రముG2281నుG3588 గద్దింపగాG2008 మిక్కిలిG3173 నిమ్మళG1055మాయెనుG1096.

And he saith unto them, Why are ye fearful, O ye of little faith? Then he arose, and rebuked the winds and the sea; and there was a great calm.
27

G3588 మనుష్యులుG444 ఆశ్చర్యపడిG2296–ఈయన ఎట్టివాడోG4217; ఈయనకుG846 గాలిG417యుG3588 సముద్రముG2281నుG3588 లోబడుచున్నవనిG5219 చెప్పుకొనిరిG3004.

But the men marvelled, saying, What manner of man is this, that even the winds and the sea obey him!
28

ఆయనG846 అద్దరినున్నG4008 గదరేనీయులG1086 దేశముG5561 చేరగాG1519 దయ్యములు పట్టినG1139 యిద్దరుG1417 మనుష్యులుG444 సమాధులG3419లో నుండిG1537 బయలుదేరిG2064 ఆయనకుG846 ఎదురుగా వచ్చిరిG5221. వారు మిగులG3029 ఉగ్రులైనందునG5467 ఎవడునుG5100G1565 మార్గముG3598G1223 వెళ్లG3928లేకపోయెనుG3361.

And when he was come to the other side into the country of the Gergesenes, there met him two possessed with devils, coming out of the tombs, exceeding fierce, so that no man might pass by that way.
29

వారు–ఇదిగోG2400 దేవునిG2316 కుమారుడాG5207, నీతోG4671 మాG2254కేమిG5101? కాలముG2540 రాకమునుపేG4253 మమ్మునుG2248 బాధించుటకుG928 ఇక్కడికిG5602 వచ్చితివాG2064? అని కేకలువేసిరిG2896.

And, behold, they cried out, saying, What have we to do with thee, Jesus, thou Son of God? art thou come hither to torment us before the time?
30

వారికిG846 దూరమునG2258 గొప్పG4183 పందులG5519 మందG34 మేయుచుండగాG1006

And there was a good way off from them an herd of many swine feeding.
31

G3588 దయ్యములుG1142–నీవు మమ్మునుG2248 వెళ్ల గొట్టినG1544యెడలG1487G3588 పందులG5519 మందG34లోనికిG1519 పోనిమ్మనిG565 ఆయననుG846 వేడుకొనెనుG3870.

So the devils besought him, saying, If thou cast us out, suffer us to go away into the herd of swine.
32

ఆయన వాటినిG846 పొమ్మనగాG1831 అవి ఆ మనుష్యులను వదలిపెట్టిG1831G3588 పందులG5519 లోనికిG1519 పోయెనుG565; ఇదిగోG2400G3588 మందంG34తయుG3956 ప్రపాతముG2911 నుండి సముద్రముG2281లోనిG1519కిG3588 వడిగా పరుగెత్తికొనిపోయిG3729 నీళ్లG5204లోG1722 పడిచచ్చెనుG599.

And he said unto them, Go. And when they were come out, they went into the herd of swine: and, behold, the whole herd of swine ran violently down a steep place into the sea, and perished in the waters.
33

వాటిని మేపుచున్నవారుG1006 పారిపోయిG5343 పట్టణముG4172లోనిG1519కిG3588 వెళ్లిG565 జరిగినG3588 కార్యములన్నియుG3956 దయ్యములు పట్టినవారిG1139 సంగతియు తెలిపిరిG518.

And they that kept them fled, and went their ways into the city, and told every thing, and what was befallen to the possessed of the devils.
34

ఇదిగోG2400G3588 పట్టణస్థుG4172లందరుG3956 యేసునుG2424 ఎదుర్కొనవచ్చిG4877 ఆయననుG846 చూచిG1492 తమG846 ప్రాంతములనుG3725 విడిచిG575 పొమ్మనిG1831 ఆయననుG846 వేడుకొనిరిG3870.

And, behold, the whole city came out to meet Jesus: and when they saw him, they besought him that he would depart out of their coasts.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.