Day 56
Day 57 : సంఖ్యాకాండము 5-6 & లూకా 18
Day 58

సంఖ్యాకాండము అధ్యాయము 5

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake unto Moses, saying,
2

–ప్రతిH3605 కుష్ఠరోగినిH6879, స్రావముగలH2100 ప్రతివానినిH3605, శవముH5315 ముట్టుటవలన అపవిత్రుడైనH2931 ప్రతి వానినిH3605, పాళెములోH4264 నుండిH4480 వెలివేయవలెననిH7971 ఇశ్రాయేలీH3478యులకుH1121 ఆజ్ఞాపించుముH6680.

Command the children of Israel, that they put out of the camp every leper, and every one that hath an issue, and whosoever is defiled by the dead:
3

నేనుH589 నివసించుH7931చుండుH8432 వారి పాళెమునుH4264 వారు అపవిత్రH2930పరచకుండునట్లుH3808 మగవానిH2145నేమిH4480 ఆడుదానిH5347నేమిH4480 అందరినిH3605 పంపివేయవలెనుH7971; వారిని ఆ పాళెముH4264 వెలుపలికిH413 వెళ్లగొట్టవలెనుH7971.

Both male and female shall ye put out, without the camp shall ye put them; that they defile not their camps, in the midst whereof I dwell.
4

ఇశ్రాయేలీH3478యులుH1121 ఆలాగుH3651 చేసిరిH6213; పాళెముH4264 వెలుపలిH4480కిH413 అట్టివారిని వెళ్లగొట్టిరిH7971. యెహోవాH3068 మోషేH4872కుH413 ఆజ్ఞాపించిH6680నట్లుH834 ఇశ్రాయేలీH3478యులుH1121 చేసిరిH6213.

And the children of Israel did so, and put them out without the camp: as the LORD spake unto Moses, so did the children of Israel.
5

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 –నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413

And the LORD spake unto Moses, saying,
6

–పురుషుడుH376గానిH176 స్త్రీగానిH802 యెహోవామీదH3068 తిరుగబడి మనుష్యులుH120 చేయు పాపముH2403లలోH4480 దేనినైననుH3605 చేసిH4603 అపరాధులగునప్పుడుH4604

Speak unto the children of Israel, When a man or woman shall commit any sin that men commit, to do a trespass against the LORD, and that person be guilty;
7

వారు తాము చేసినH6213 పాపమునుH2403 ఒప్పుకొనవలెనుH3034. మరియు వారు తమ అపరాధమువలనిH817 నష్టమును సరిగా నిచ్చుకొనిH7725 దానిలో అయిదవవంతుH2549 దానితోH5921 కలిపిH3254 యెవనికిH834 విరోధముగా ఆ అపరాధము చేసిరోH816 వానికిచ్చుకొనవలెనుH5414.

Then they shall confess their sin which they have done: and he shall recompense his trespass with the principal thereof, and add unto it the fifth part thereof, and give it unto him against whom he hath trespassed.
8

ఆ అపరాధH817 నష్టమును తీసికొనుటకుH7725 ఆ మనుష్యునికిH376 రక్తసంబంధిH1350లేనిH369 యెడలH518 యెహోవాకుH3068 చెల్లింపవలసినH7725 అపరాధH817 నష్టమును యాజకుడుH3548 వాని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3725 చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైనH3725 పొట్టేలునుH352 యాజకుని వగునుH3772.

But if the man have no kinsman to recompense the trespass unto, let the trespass be recompensed unto the LORD, even to the priest; beside the ram of the atonement, whereby an atonement shall be made for him.
9

ఇశ్రాయేలీH3478యులుH1121 యాజకునికిH3548 తెచ్చుH7126 ప్రతిష్ఠితమైనH6944 వాటన్నిటిలోH3605 ప్రతిష్ఠింపబడినH6944 ప్రతి వస్తువుH3605 యాజకునిH3548వగునుH1961. ఎవడైననుH3605 ప్రతిష్ఠించినవిH6944 అతనివగునుH1961.

And every offering of all the holy things of the children of Israel, which they bring unto the priest, shall be his.
10

ఎవడైననుH376 యాజకునికిH3548 ఏమైనను ఇచ్చినయెడలH5414 అది అతని దగుననిH1961 చెప్పుము.

And every man's hallowed things shall be his: whatsoever any man giveth the priest, it shall be his.
11

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 –నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH559

And the LORD spake unto Moses, saying,
12

ఒకని భార్యH802 త్రోవతప్పిH7847 వానికి ద్రోహముచేసినH4604యెడలH3588, అనగా వేరొకడుH376 ఆమెతో వీర్యస్ఖలనముగాH4604 శయనించినH7901 యెడలH3588

Speak unto the children of Israel, and say unto them, If any man's wife go aside, and commit a trespass against him,
13

ఆమె భర్తకుH376 ఆ సంగతి తెలియబడకH5641 వాని కన్నుH5869లకుH4480 మరుగైయుండిH5956 ఆమెH1931 అపవిత్రపరచబడినH2930 దనుటకు సాక్ష్యముH5707 లేకH369పోయినను, ఆమెH1931 పట్టుH8610బడకపోయిననుH3808,

And a man lie with her carnally, and it be hid from the eyes of her husband, and be kept close, and she be defiled, and there be no witness against her, neither she be taken with the manner;
14

వాని మనస్సులోH7307 రోషముH7068 పుట్టిH5674 అపవిత్రపరచబడినH2930 తన భార్యమీదH802 కోపపడిన యెడలH7065, లేకH176 వాని మనస్సులోH7307 రోషముH7068పుట్టిH5674 అపవిత్రH2930పరచబడనిH3808 తన భార్యమీదH802 కోపపడినయెడలH7065,

And the spirit of jealousy come upon him, and he be jealous of his wife, and she be defiled: or if the spirit of jealousy come upon him, and he be jealous of his wife, and she be not defiled:
15

ఆ పురుషుడుH376 యాజకునిH3548యొద్దకుH413 తన భార్యనుH802 తీసికొనివచ్చిH935, ఆమె విషయముH5921 తూమెడుH374 యవలH8184పిండిలోH7058 పదియవH6224 వంతును తేవలెనుH935. వాడు దానిమీదH5921 తైలముH8081 పోయH3332కూడదుH3808 దానిమీదH5921 సాంబ్రాణిH3828 వేయH5414కూడదుH3808; ఏలయవగాH3588 అదిH1931 రోషవిషయమైనH7068 నైవేద్యముH4503, అనగా దోషమునుH5771 జ్ఞాపకముచేయుటకైH2142 జ్ఞాపకార్థమైనH2146 నైవేద్యముH4503.

Then shall the man bring his wife unto the priest, and he shall bring her offering for her, the tenth part of an ephah of barley meal; he shall pour no oil upon it, nor put frankincense thereon; for it is an offering of jealousy, an offering of memorial, bringing iniquity to remembrance.
16

అప్పుడు యాజకుడుH3548 ఆమెను దగ్గరకు తీసికొనివచ్చిH7126 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆమెను నిలువబెట్టవలెనుH5975.

And the priest shall bring her near, and set her before the LORD:
17

తరువాత యాజకుడుH3548 మంటిH2789కుండతోH3627 పరిశుద్ధమైనH6918 నీళ్లుH4325 తీసికొనవలెనుH3947, మరియు యాజకుడుH3548 మందిరములోH4908 నేలH7172నున్నH1961 ధూళిH6083 కొంచెము తీసికొనిH3947 ఆ నీళ్లH4325లోH413 వేయవలెనుH5414.

And the priest shall take holy water in an earthen vessel; and of the dust that is in the floor of the tabernacle the priest shall take, and put it into the water:
18

తరువాత యాజకుడుH3548 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ స్త్రీనిH802 నిలువబెట్టిH5975, ఆ స్త్రీH802 తలH7218 ముసుకును తీసిH6544, రోష విషయమైనH7068 నైవేద్యమునుH4503, అనగా ఆ జ్ఞాపకార్థమైనH2146 నైవేద్యమునుH4503 ఆమె చేతులH3709లోH5921 ఉంచవలెనుH5414. శాపము పొందించుH779 చేదుH4751నీళ్లుH4325 యాజకునిH3548 చేతిలోH3027 ఉండవలెనుH1961.

And the priest shall set the woman before the LORD, and uncover the woman's head, and put the offering of memorial in her hands, which is the jealousy offering: and the priest shall have in his hand the bitter water that causeth the curse:
19

అప్పుడు యాజకుడుH3548 ఆ స్త్రీH802చేతH413 ప్రమాణము చేయించిH7650 ఆమెతో చెప్పవలసినH559 దేమనగా– ఏ పురుషుడునుH376 నీతోH854 శయనింH7901పనిH3808యెడలనుH518, నీవు నీ భర్తకుH376 అధీనురాలవైనప్పుడుH8478 నీవు తప్పిపోయిH7847 అపవిత్రమైనH2932 కార్యముచేయకH3808 పోయినయెడలనుH518, శాపము కలుగజేయుH779H428 చేదుH4751నీళ్లH4325నుండిH4480 నిర్దోషివి కమ్ముH5352.

And the priest shall charge her by an oath, and say unto the woman, If no man have lain with thee, and if thou hast not gone aside to uncleanness with another instead of thy husband, be thou free from this bitter water that causeth the curse:
20

నీవుH859 నీ భర్తకుH376 అధీనురాలవైనప్పుడుH8478 నీవు త్రోవతప్పిH7847 అపవిత్రపరచబడినH2930యెడలH3588, అనగా నీ భర్తకుH376 మారుగా వేరొక పురుషుడుH376 నీతో కూటమిH1107చేసినH5414 యెడలH5414

But if thou hast gone aside to another instead of thy husband, and if thou be defiled, and some man have lain with thee beside thine husband:
21

యెహోవాH3068 నీ నడుముH3409 పడునట్లునుH5307 నీ కడుపుH990 ఉబ్బునట్లునుH6639 చేయుటH5414 వలన యెహోవాH3068 నీ జనులH5971 మధ్యనుH8432 నిన్ను శపథమునకునుH423 ప్రమాణమునకునుH7621 ఆస్పదముగా చేయుగాకH5414.

Then the priest shall charge the woman with an oath of cursing, and the priest shall say unto the woman, The LORD make thee a curse and an oath among thy people, when the LORD doth make thy thigh to rot, and thy belly to swell;
22

శాపము కలుగజేయుH779H428 నీళ్లుH4325 నీ కడుపుH990 ఉబ్బునట్లునుH6638 నీ నడుముH3409 పడునట్లునుH5307 చేయుటకు నీ కడుపులోనికిH4578 పోవుననిH935 చెప్పిH559 యాజకుడుH3548 ఆ స్త్రీచేతH802 శపథH779 ప్రమాణముH7621 చేయించిన తరువాత ఆ స్త్రీH802– ఆమేన్‌H543 అని చెప్పవలెనుH559.

And this water that causeth the curse shall go into thy bowels, to make thy belly to swell, and thy thigh to rot: And the woman shall say, Amen, amen.
23

తరువాత యాజకుడుH3548 పత్రముమీదH5612H428 శపథములనుH423 వ్రాసిH3789 ఆ చేదుH4751 నీళ్లH4325తోH413 వాటిని తుడిచిH4229

And the priest shall write these curses in a book, and he shall blot them out with the bitter water:
24

శాపము కలుగజేయుH779 ఆ చేదుH4751 నీళ్లనుH4325 ఆ స్త్రీకిH802 త్రాగింపవలెనుH8248. శాపము కలుగజేయుH779 ఆ నీళ్లుH4325 ఆమె లోనికి చేదుH4751 పుట్టించునుH935.

And he shall cause the woman to drink the bitter water that causeth the curse: and the water that causeth the curse shall enter into her, and become bitter.
25

మరియు యాజకుడుH3548 ఆ స్త్రీH802 చేతిH3027నుండిH4480 దోష విషయమైనH7068 ఆ నైవేద్యమునుH4503 తీసికొనిH3947 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ నైవేద్యమునుH4503 అల్లాడించిH6440 బలిపీఠముH4196 నొద్దకుH413 దాని తేవలెనుH7126.

Then the priest shall take the jealousy offering out of the woman's hand, and shall wave the offering before the LORD, and offer it upon the altar:
26

తరువాతH310 యాజకుడుH3548 దానికి జ్ఞాపకార్థమైనదిగాH234 ఆ నైవేద్యముH4503లోనుండిH4480 పిడికెడు తీసిH7061 బలిపీఠముమీదH4196 దాని దహించిH6999

And the priest shall take an handful of the offering, even the memorial thereof, and burn it upon the altar, and afterward shall cause the woman to drink the water.
27

ఆ నీళ్లుH4325 ఆ స్త్రీకిH802 త్రాగింపవలెనుH8248. అతడు ఆమెకు ఆ నీళ్లుH4325 త్రాగించినH8248 తరువాత జరుగునదేదనగాH1961, ఆమె అపవిత్రపరపబడిH2930 తన భర్తకుH376 ద్రోహముH4604 చేసినH4603యెడలH518, శాపము కలుగజేయుH779 ఆ నీళ్లుH4325 చేదైH4751 ఆమెలోనికి చేరినH935 తరువాత ఆమె కడుపుH990 ఉబ్బునుH6638 ఆమె నడుముH3409 పడిపోవునుH5307. ఆ స్త్రీH802 తన జనులH5971మధ్యH7130 శాపమునH423 కాస్పదముగా నుండునుH1961.

And when he hath made her to drink the water, then it shall come to pass, that, if she be defiled, and have done trespass against her husband, that the water that causeth the curse shall enter into her, and become bitter, and her belly shall swell, and her thigh shall rot: and the woman shall be a curse among her people.
28

ఆ స్త్రీH802 అపవిత్రపరH2930పబడకH3808 పవిత్రురాలైయుండినH2889యెడలH518, ఆమె నిర్దోషియైH5352 గర్భవతియగుననిH2232 చెప్పుము.

And if the woman be not defiled, but be clean; then she shall be free, and shall conceive seed.
29

రోషము విషయమైనH7068 విధిH8451యిదేH2063. ఏ స్త్రీయైననుH802 తన భర్తH376 అధీనములోH8478 నున్నప్పుడు త్రోవ తప్పిH7847 అపవిత్రపడినH2930 యెడలనేమి,

This is the law of jealousies, when a wife goeth aside to another instead of her husband, and is defiled;
30

లేకH176 వానికి రోషముH7068 పుట్టిH5674 తన భార్యమీదH802 కోపపడినH7065యెడలనేమిH834, వాడు యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ స్త్రీనిH802 నిలువబెట్టినప్పుడుH5975 యాజకుడుH3548 ఆమెయెడల సమస్తముH3605 విధిచొప్పునH8451 చేయవలెనుH6213.

Or when the spirit of jealousy cometh upon him, and he be jealous over his wife, and shall set the woman before the LORD, and the priest shall execute upon her all this law.
31

అప్పుడు ఆ పురుషుడుH376 నిర్దోషియగునుH5352, ఆ స్త్రీH802 తాను చేసిన దోషమునుH5771 భరింపవలెనుH5375.

Then shall the man be guiltless from iniquity, and this woman shall bear her iniquity.

సంఖ్యాకాండము అధ్యాయము 6

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 –నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH559.

And the LORD spake unto Moses, saying,
2

పురుషుడేH376గానిH176 స్త్రీయేగానిH802 యెహోవాకుH3068 నాజీరగుటకుH5139 ఎవరైనను మ్రొక్కుకొనిH5087 తన్నుతాను ప్రత్యేకించుకొనినH6381యెడల వాడు ద్రాక్షారసH3196 మద్యములనుH7941 మానవలెనుH5144.

Speak unto the children of Israel, and say unto them, When either man or woman shall separate themselves to vow a vow of a Nazarite, to separate themselves unto the LORD:
3

ద్రాక్షారసపుH3196 చిరకనైననుH2558 మద్యపుH7941 చిరకనైననుH2558 త్రాగH8354వలదుH3808; ఏH3605 ద్రాక్షాH6025రసమునైననుH4952 త్రాగH8354వలదుH3808; పచ్చివిగానిH3892 యెండినవిగానిH3002 ద్రాక్షపండ్లనుH6025 తినH398వలదుH3808.

He shall separate himself from wine and strong drink, and shall drink no vinegar of wine, or vinegar of strong drink, neither shall he drink any liquor of grapes, nor eat moist grapes, or dried.
4

అతడు ప్రత్యేకముగాH5145 నుండు దినముH3117లన్నియుH3605 పచ్చికాయలేగానిH2785 పైతోలేగానిH2085 ద్రాక్షాH3196వల్లినిH1612 పుట్టినH6213 దేదియు తినH398వలదుH3808.

All the days of his separation shall he eat nothing that is made of the vine tree, from the kernels even to the husk.
5

అతడు నాజీరగుటకుH5145 మ్రొక్కుకొనినH5088 దినముH3117లన్నిటిలోH3605 మంగలకత్తిH8593 అతని తలH7218మీదH5921 వేయవలదుH3808, అతడు యెహోవాకుH3068 తన్ను తాను ప్రత్యేకించుకొనినH5144 దినములుH3117 నెరవేరుH4390వరకుH5704 అతడు ప్రతిష్ఠిH6918తుడైH1961 తన తలH7218వెండ్రుకలనుH8181 ఎదుగనియ్యవలెనుH6545.

All the days of the vow of his separation there shall no razor come upon his head: until the days be fulfilled, in the which he separateth himself unto the LORD, he shall be holy, and shall let the locks of the hair of his head grow.
6

అతడు యెహోవాకుH3068 ప్రత్యేకముగానుండుH5144 దినముH3117లన్నిటిలోH3605 ఏ శవమునుH5315 ముట్టH935వలదుH3808.

All the days that he separateth himself unto the LORD he shall come at no dead body.
7

తన దేవునికిH430 మీదు కట్టబడినH5145 తలH7218వెండ్రుకలుH8181 అతని తలH7218మీదH5921 నుండును గనుకH3588 అతని తండ్రిగానిH1 తల్లిగానిH517 సహోదరుడుగానిH251 సహోదరిగానిH269 చనిపోయిననుH4191 వారినిబట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుH2930కొనవలదుH3808.

He shall not make himself unclean for his father, or for his mother, for his brother, or for his sister, when they die: because the consecration of his God is upon his head.
8

అతడు ప్రత్యేకముగాH5145 ఉండు దినముH3117లన్నియుH3605 అతడు యెహోవాకుH3068 ప్రతిష్ఠితుడుగాH6918 ఉండును.

All the days of his separation he is holy unto the LORD.
9

ఒకడు అతనియొద్దH5921 హఠాత్తుగాH6597 చనిపోవుటH4191 వలనH3588 ప్రత్యేకముగా ఉండువానిH5145 తలH7218 అపవిత్రపరపబడినH2930 యెడలH3588 అతడుH1931 పవిత్రపరపబడుH2893 దినమునH3117, అనగా ఏడవH7637 దినమునH3117 తనతలH7218 గొరిగించుకొనవలెనుH1548.

And if any man die very suddenly by him, and he hath defiled the head of his consecration; then he shall shave his head in the day of his cleansing, on the seventh day shall he shave it.
10

ఎనిమిదవH8066 దినమునH3117 అతడు రెండుH8147 తెల్లగువ్వలనైH8449ననుH176 రెండుH8147 పావురపుH3123 పిల్లలనైననుH1121 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నొద్దH413 నున్న యాజకునిH3548యొద్దకుH413 తేవలెనుH935.

And on the eighth day he shall bring two turtles, or two young pigeons, to the priest, to the door of the tabernacle of the congregation:
11

అప్పుడు యాజకుడుH3548 ఒకదానితోH259 పాపపరిహారార్థబలినిH2403 రెండవH259 దానితో దహన బలినిH5930 అర్పించిH6213, వాడు శవముH5315 ముట్టుటవలనH5921 పాపియైనందునH2398 వాని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముచేసిH3722H1931 దినమునH3117 వాని తలనుH7218 పరిశుద్ధపరపవలెనుH6942.

And the priest shall offer the one for a sin offering, and the other for a burnt offering, and make an atonement for him, for that he sinned by the dead, and shall hallow his head that same day.
12

మరియు తాను ప్రత్యేకముగాH5145 ఉండు దినములనుH3117 మరల యెహోవాకుH3068 తన్ను ప్రత్యేకించుకొనిH5144 అపరాధపరిహారార్థబలిగాH817 ఏడాదిH8141 గొఱ్ఱపిల్లనుH3532 తీసికొని రావలెనుH935; తన వ్రతసంబంధమైనH5145 తలH7218వెండ్రుకలుH8181 అపవిత్రపరపబడెనుH2930 గనుకH3588 మునుపటిH7223 దినములుH3117 వ్యర్థమైనవిH5307.

And he shall consecrate unto the LORD the days of his separation, and shall bring a lamb of the first year for a trespass offering: but the days that were before shall be lost, because his separation was defiled.
13

నాజీరుH5139 ప్రత్యేకముగాH5145 ఉండు దినములుH3117 నిండినH4390 తరువాత వానిగూర్చిన విధిH8451 యేదనగా, ప్రత్యక్షపుH4150 గుడారముH168 యొక్క ద్వారముH6607నొద్దకుH413 వానిని తీసికొని రావలెనుH935.

And this is the law of the Nazarite, when the days of his separation are fulfilled: he shall be brought unto the door of the tabernacle of the congregation:
14

అప్పుడతడు దహనబలిగానుH5930 నిర్దోషమైనH8549 యేడాదిH8141 మగ గొఱ్ఱపిల్లనుH3532, పాపపరిహారార్థబలిగానుH2403 నిర్దోషమైనH8549 యేడాదిH8141 ఆడు గొఱ్ఱపిల్లనుH3535, సమాధాన బలిగానుH8002 నిర్దోషమైనH8549 యొక పొట్టేలునుH352,

And he shall offer his offering unto the LORD, one he lamb of the first year without blemish for a burnt offering, and one ewe lamb of the first year without blemish for a sin offering, and one ram without blemish for peace offerings,
15

గంపెడుH5536 పొంగని పిండిH4682, అనగా గోధమపిండిH5560 వంటలను నూనెH8081 కలిపినH1101 గోధుమ పిండితోH5560 చేసిన భక్ష్యములనుH2471 నూనెH8081 పూసినH4886 పొంగని పూరీలనుH4682 వాటి నైవేద్యమునుH4503 పానార్పణములనుH5262 అర్పణముగా యెహోవాH3068యొద్దకుH3068 తేవలెనుH7126.

And a basket of unleavened bread, cakes of fine flour mingled with oil, and wafers of unleavened bread anointed with oil, and their meat offering, and their drink offerings.
16

అప్పుడు యాజకుడుH3548 యెహోవాH3068 సన్నిధికిH6440 వాటిని తెచ్చిH7126 అతని నిమిత్తము పాపపరిహారార్థబలినిH2403 దహనబలినిH5930 అర్పింపవలెనుH6213.

And the priest shall bring them before the LORD, and shall offer his sin offering, and his burnt offering:
17

యాజకుడుH3548 ఆ గంపెడుH5536 పొంగని భక్ష్యములH4682తోH5921 ఆ పొట్టేలునుH352 యెహోవాకుH3068 సమాధానబలిగాH8002 అర్పింపవలెనుH6213; వాని నైవేద్యమునుH4503 వాని పానార్పణమునుH5262 అర్పింపవలెనుH6213.

And he shall offer the ram for a sacrifice of peace offerings unto the LORD, with the basket of unleavened bread: the priest shall offer also his meat offering, and his drink offering.
18

అప్పుడా నాజీరుH5139 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 నొద్ద తన వ్రతసంబంధమైనH5145 తన తలH7218వెండ్రుకలుH8181 గొరిగించుకొనిH1548, ఆ వ్రతసంబంధమైనH5145 తన తలH7218వెండ్రుకలుH8181 తీసికొనిH3947, సమాధానబలిH8002 ద్రవ్యముH2077 క్రిందనున్నH8478 అగ్నిH784లోH5921 వేయవలెనుH5414.

And the Nazarite shall shave the head of his separation at the door of the tabernacle of the congregation, and shall take the hair of the head of his separation, and put it in the fire which is under the sacrifice of the peace offerings.
19

మరియు యాజకుడుH3548 ఆ పొట్టేలుH352యొక్కH4480 వండినH1311 జబ్బనుH2220 ఆ గంపలోH5536నుండిH4480 పొంగనిH4682 యొకH259 భక్ష్యమునుH2471 పొంగనిH4682 యొకH259 పూరీనిH7550 తీసికొనిH3947 నాజీరుH5139 తన వ్రతసంబంధమైనH5145 వెండ్రుకలుH8181 గొరికించుకొనినH1548 పిమ్మటH310 అతని చేతులH3709 మీదH5921 వాటి నుంచవలెనుH5414.

And the priest shall take the sodden shoulder of the ram, and one unleavened cake out of the basket, and one unleavened wafer, and shall put them upon the hands of the Nazarite, after the hair of his separation is shaven:
20

తరువాత యాజకుడుH3548 యెహోవాH3068 సన్నిధినిH6440 అల్లాడింపబడు అర్పణముగాH8573 వాటిని అల్లాడింపవలెనుH5130. అల్లాడింపబడుH8573 బోరH2373తోనుH5921 ప్రతిష్ఠితమైనH8641 జబ్బH7785తోనుH5921 అదిH1931 యాజకునికిH3548 ప్రతిష్ఠితమగునుH6944; తరువాతH310 ఆ నాజీరుH5139 ద్రాక్షారసముH3196 త్రాగవచ్చునుH8354.

And the priest shall wave them for a wave offering before the LORD: this is holy for the priest, with the wave breast and heave shoulder: and after that the Nazarite may drink wine.
21

మ్రొక్కుకొనినH5087 నాజీరుH5139 తన కలిమి కొలదిH3027 ఇచ్చుH5381 దాని గూర్చినH5921 విధియుH8451, అతడు నాజీరైయున్నందునH5145 యెహోవాకుH3068 అర్పింపవలసినH7133 దాని గూర్చిన విధియుH8451 ఇదేH2063. తాను మ్రొక్కుకొనినH5087 మ్రొక్కుబడిH5088 చొప్పునH6310 నాజీరునుH5139 గూర్చిన విధినిH8451 బట్టిH5921 ఇదియంతయుH3651 చేయవలెననిH6213 చెప్పుము.

This is the law of the Nazarite who hath vowed, and of his offering unto the LORD for his separation, beside that that his hand shall get: according to the vow which he vowed, so he must do after the law of his separation.
22

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 –నీవు అహరోనుH175తోనుH413 అతని కుమారులH1121తోనుH413 ఈలాగనుముH559

And the LORD spake unto Moses, saying,
23

–మీరు ఇశ్రాయేలీH3478యులనుH1121 ఈలాగుH3541 దీవింపవలెనుH1288.

Speak unto Aaron and unto his sons, saying, On this wise ye shall bless the children of Israel, saying unto them,
24

యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించిH1288 నిన్ను కాపాడునుగాకH8104;

The LORD bless thee, and keep thee:
25

యెహోవాH3068 నీకు తన సన్నిధినిH6440 ప్రకాశింపజేసిH215 నిన్ను కరుణించునుగాకH2603;

The LORD make his face shine upon thee, and be gracious unto thee:
26

యెహోవాH3068 నీమీదH413 తన సన్నిధి కాంతిH6440 ఉదయింపజేసిH5375 నీకు సమాధానముH7965 కలుగజేయునుH7760 గాక.

The LORD lift up his countenance upon thee, and give thee peace.
27

అట్లు వారు ఇశ్రాయేలీH3478యులH1121మీదH5921 నా నామమునుH8034 ఉచ్చరించుటవలనH7760 నేనుH589 వారిని ఆశీర్వదించెదనుH1288.

And they shall put my name upon the children of Israel; and I will bless them.

లూకా అధ్యాయము 18

1

వారు విసుG1573కకG3361 నిత్యముG3842 ప్రార్థనG4336 చేయుచుండవలెG1163 ననుటకు ఆయన వారితోG846 ఈ ఉపమానముG3850 చెప్పెనుG3004.

And he spake a parable unto them to this end, that men ought always to pray, and not to faint;
2

–దేవునికిG2316 భయG5399పడకయుG3361 మనుష్యులనుG444 లక్ష్యG1788 పెట్టకయుG3361 నుండు ఒకG5100 న్యాయాధిపతిG2923 యొకG5100 పట్టణములోG4172 ఉండెనుG2258.

Saying, There was in a city a judge, which feared not God, neither regarded man:
3

G1565 పట్టణములోG4172 ఒక విధవరాలునుG5503 ఉండెనుG2258. ఆమె అతనిG846యొద్దకుG4314 తరచుగావచ్చి–G2064 నాG3450 ప్రతివాదికినిG476 నాకునుG3165 న్యాయము తీర్చుమనిG1556 అడుగుచుG3004 వచ్చెను గాని

And there was a widow in that city; and she came unto him, saying, Avenge me of mine adversary.
4

అతడు కొంతకాలముG5550 ఒప్పకG2309పోయెనుG3756. తరువాతG5023 అతడుG1438-నేను దేవునికిG2316 భయG5399పడకయుG3756 మనుష్యులనుG444 లక్ష్యG1788పెట్టకయుG3756 ఉండిననుG1499

And he would not for a while: but afterward he said within himself, Though I fear not God, nor regard man;
5

G5026 విధవరాలుG5503 నన్నుG3427 తొందరపెట్టుచున్నదిG2873 గనుక ఆమెG846 మాటి మాటికిG5056 వచ్చిG2064 గోజాడG5299కుండునట్లుG3363 ఆమెకుG846 న్యాయము తీర్తుననిG1556 తనలోG1438 తాననుకొనెనుG2036.

Yet because this widow troubleth me, I will avenge her, lest by her continual coming she weary me.
6

మరియుG1161 ప్రభుG2962విట్లనెను–G2036 అన్యాయస్థుడైనG93 ఆ న్యాయాధిపతిG2923 చెప్పినG3004 మాట వినుడిG191.

And the Lord said, Hear what the unjust judge saith.
7

దేవుడుG2316 తానుG848 ఏర్పరచుకొనినG1588 వారు దివాG2250రాత్రులుG3571 తన్నుG846గూర్చిG4314 మొఱ్ఱపెట్టుకొనుచుండగాG994 వారికి న్యాయముG4160 తీర్చడాG3364?

And shall not God avenge his own elect, which cry day and night unto him, though he bear long with them?
8

ఆయన వారికిG846 త్వరగాG5034 న్యాయము తీర్చునుG4160; వారినిషయమే గదాG846 ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడనిG3114 మీతోG5213 చెప్పుచున్నానుG3004. అయిననుG4133 మనుష్యG444 కుమారుడుG5207 వచ్చునప్పుడుG2064 ఆయన భూమిG1093 మీదG1909 విశ్వాసముG4102 కనుగొనునాG2147?

I tell you that he will avenge them speedily. Nevertheless when the Son of man cometh, shall he find faith on the earth?
9

తామేG1526 నీతిమంతులనిG1342 తమ్ముG1438 నమ్ముకొనిG3982 యితరులనుG3062 తృణీకరించుG1848 కొందరితోG5100 ఆయన ఈG5026 ఉపమానముG3850 చెప్పెనుG2036.

And he spake this parable unto certain which trusted in themselves that they were righteous, and despised others:
10

–ప్రార్థనచేయుటకైG4336 యిద్దరుG1417 మనుష్యులుG444 దేవాలయముG2411 నకుG1519 వెళ్లిరిG305. వారిలో ఒకడుG1520 పరిసయ్యుడుG5330, ఒకడుG2087 సుంకరిG5057.

Two men went up into the temple to pray; the one a Pharisee, and the other a publican.
11

పరిసయ్యుడుG5330 నిలువబడిG2476–దేవాG2316, నేనుG1510 చోరులునుG727 అన్యాయస్థులునుG94 వ్యభిచారులునైనG3432 యితరG3062 మనుష్యులG444వలెనైననుG5618, ఈG3778 సుంకరిG5057వలెనైననుG5613 ఉండనందుకుG3756 నీకుG4671 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168.

The Pharisee stood and prayed thus with himself, God, I thank thee, that I am not as other men are, extortioners, unjust, adulterers, or even as this publican.
12

వారమునకుG4521 రెండు మారులుG1364 ఉపవాసము చేయుచుG3522 నా సంపాదనG2932 అంతటిలోG3956 పదియవ వంతు చెల్లించుచున్నాననిG586 తనలోతానుG1438 ప్రార్థించు చుండెనుG4336.

I fast twice in the week, I give tithes of all that I possess.
13

అయితేG2532 సుంకరిG5057 దూరముగాG3113 నిలుచుండిG2476, ఆకాశముG3772వైపుG1519 కన్నుG3788 లెత్తుటకైననుG1869 ధైర్యముచాలక రొమ్ముG4738 కొట్టుకొనుచు–G5180 దేవాG2316, పాపినైనG268 నన్నుG3427 కరుణించుమనిG2433 పలికెనుG3004.

And the publican, standing afar off, would not lift up so much as his eyes unto heaven, but smote upon his breast, saying, God be merciful to me a sinner.
14

అతనిG1565కంటెG2228 ఇతడుG3778 నీతిమంతుడుగా తీర్చబడిG1344 తనG848 యింటికిG వెళ్లెననిG2597 మీతోG5213 చెప్పుచున్నానుG3004. తన్ను తానుG1438 హెచ్చించుకొనువాడుG5312 తగ్గింపబడుననియుG5013 తన్ను తానుG1438 తగ్గించుకొనువాడుG5013 హెచ్చింపబడుననియుG5312 చెప్పెనుG3004.

I tell you, this man went down to his house justified rather than the other: for every one that exalteth himself shall be abased; and he that humbleth himself shall be exalted.
15

తమ శిశువులనుG1025 ముట్టవలెననిG680 కొందరు ఆయనయొద్దకుG846 వారినిG846 తీసికొనిరాగాG4374 ఆయన శిష్యులుG3101 అది చూచిG1492 తీసి కొనివచ్చిన వారినిG846 గద్దించిరిG2008.

And they brought unto him also infants, that he would touch them: but when his disciples saw it, they rebuked them.
16

అయితే యేసుG2424 వారినిG846 తనయొద్దకు పిలిచి–G431 చిన్న బిడ్డలనుG3813 ఆటంకపరచకG863 వారిని నాయొద్దకుG3165 రానియ్యుడిG2064, దేవునిG2316 రాజ్యముG932 ఈలాటివారిదిG5108.

But Jesus called them unto him, and said, Suffer little children to come unto me, and forbid them not: for of such is the kingdom of God.
17

చిన్న బిడ్డG3813వలెG5613 దేవునిG2316 రాజ్యముG932 అంగీకG1209రింపనిG3361వాడుG3739 దానిలోG1519 ఎంతమాత్రమునుG3364 ప్రవేశింపడనిG1525 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Verily I say unto you, Whosoever shall not receive the kingdom of God as a little child shall in no wise enter therein.
18

ఒకG5100 అధికారిG758 ఆయనను చూచి –సద్బోG18ధకుడాG1320, నిత్యG166 జీవమునకుG2222 వారసుడనగుటకుG2816 నేనేమిG5101 చేయవలెననిG4160 ఆయనG846 నడిగెనుG1905.

And a certain ruler asked him, saying, Good Master, what shall I do to inherit eternal life?
19

అందుకు యేసు–G2424 నేనుG3165 సత్పురుషుడననిG18 యేలG5101 చెప్పుచున్నావుG3004? దేవుడొG2316క్కడేG1520 తప్పG1508 మరి ఎవడునుG3762 సత్పురుషుడుG18 కాడుG3762.

And Jesus said unto him, Why callest thou me good? none is good, save one, that is, God.
20

వ్యభిచరింపG3431 వద్దుG3361, నరహత్యచేయG5407 వద్దుG3361, దొంగిలG2813వద్దుG3361, అబద్ధ సాక్ష్యముG5576 పలుకవద్దుG3361, నీG4675 తలిG3384 దండ్రులనుG3962 సన్మానింపుమనుG5091 ఆజ్ఞలనుG1785 ఎరుగుదువుG1492 గదా అని అతనితోG846 చెప్పెనుG2036.

Thou knowest the commandments, Do not commit adultery, Do not kill, Do not steal, Do not bear false witness, Honour thy father and thy mother.
21

అందుకతడు–G3588 బాల్యముG3503నుండిG1537 వీటిG5023నన్నిటినిG3956 అనుసరించుచునేG5442 యున్నాననెనుG2036.

And he said, All these have I kept from my youth up.
22

యేసుG2424 విని–G191 నీకింకG4671 ఒకటిG1520 కొదువగాG3007 నున్నది; నీకు కలిగినG2192వన్నియుG3956 అమ్మిG4453 బీదలG4434కిమ్ముG1239, అప్పుడు పరలోకమందుG3772 నీకు ధనముG2344 కలుగునుG2192; నీవు వచ్చిG1204 నన్నుG3427 వెంబడింపుమనిG190 అతనితోG846 చెప్పెనుG2036.

Now when Jesus heard these things, he said unto him, Yet lackest thou one thing: sell all that thou hast, and distribute unto the poor, and thou shalt have treasure in heaven: and come, follow me.
23

అతడుG3588 మిక్కిలిG4970 ధనవంతుడుG4145 గనుకG1063 ఈ మాటలుG5023 వినిG191 మిక్కిలి వ్యసనపడగాG4036

And when he heard this, he was very sorrowful: for he was very rich.
24

యేసుG2424 అతని చూచిG1492 –ఆస్తిG5536గలవారుG2192 దేవునిG2316 రాజ్యములోG932 ప్రవేశించుటG1525 ఎంతోG4459 దుర్లభముG1423.

And when Jesus saw that he was very sorrowful, he said, How hardly shall they that have riches enter into the kingdom of God!
25

ధనవంతుడుG4145 దేవునిG2316 రాజ్యములోG932 ప్రవేశించుటG1525 కంటెG2228 సూదిG4476బెజ్జములోG5168 ఒంటెG2574దూరుటG1525 సులభమనిG2123 చెప్పెనుG2036.

For it is easier for a camel to go through a needle's eye, than for a rich man to enter into the kingdom of God.
26

ఇది వినినవారు–G191 ఆలాగైతేG2532 ఎవడుG5101 రక్షణG4982 పొందగలడనిG1410 అడుగగాG2036

And they that heard it said, Who then can be saved?
27

ఆయన–G3588 మనుష్యులకుG444 అసాధ్యములైనవిG102 దేవునికిG2316 సాధ్యములనిG1415 చెప్పెనుG2036.

And he said, The things which are impossible with men are possible with God.
28

పేతురు–G4074 ఇదిగోG2400 మేముG2249 మాకు కలిగినవిG3956 విడిచిపెట్టిG863 నిన్నుG4671 వెంబడించితిG190మనగాG2036

Then Peter said, Lo, we have left all, and followed thee.
29

ఆయన–G3588 దేవునిG2316 రాజ్యముG932 నిమిత్తమైG1752 యింటినైననుG3614 భార్యనైననుG1135 అన్నదమ్ములనైననుG80 తలిదండ్రులనైననుG1118 పిల్లలనైననుG503 విడిచిపెట్టినG863వాడెవడునుG3762,

And he said unto them, Verily I say unto you, There is no man that hath left house, or parents, or brethren, or wife, or children, for the kingdom of God's sake,
30

ఇహమందుG2540 చాలరెట్లునుG4179 పరమందుG165 నిత్యG166జీవమునుG2222 పొందకG618పోడనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనెనుG2036.

Who shall not receive manifold more in this present time, and in the world to come life everlasting.
31

ఆయన తన పండ్రెండుమందిG1427 శిష్యులనుG3101 పిలిచి–G3880 ఇదిగోG2400 యెరూషలేమునకుG2414 వెళ్లుచున్నాముG305; మనుష్యG444కుమారునిG5207 గూర్చిG3588 ప్రవక్తలG4396చేతG1223 వ్రాయబడినG1125 మాటలన్నియుG3956 నెరవేర్చబడునుG5055.

Then he took unto him the twelve, and said unto them, Behold, we go up to Jerusalem, and all things that are written by the prophets concerning the Son of man shall be accomplished.
32

ఆయన అన్యజనులG1484 కప్పగింపబడునుG3860; వారు ఆయనను అపహసించిG1702, అవమానపరచిG5195, ఆయనమీద ఉమ్మివేసిG1716,

For he shall be delivered unto the Gentiles, and shall be mocked, and spitefully entreated, and spitted on:
33

ఆయననుG846 కొరడాలతో కొట్టిG3146 చంపుదురుG615; మూడవG5154 దినమునG2250 ఆయన మరల లేచుననిG450 చెప్పెనుG2036.

And they shall scourge him, and put him to death: and the third day he shall rise again.
34

వారుG846 ఈ మాటలలోG5130 ఒకటైననుG3762 గ్రహింపG4920లేదుG3762; ఈG5124 సంగతిG4487 వారికిG846 మరుగుG2928 చేయబడెనుG2258 గనుక ఆయన చెప్పిన సంగతులుG3004 వారికి బోధG1097పడలేదుG3756.

And they understood none of these things: and this saying was hid from them, neither knew they the things which were spoken.
35

ఆయనG846 యెరికోG2410 పట్టణమునకుG1519 సమీపించినప్పుడుG1448 ఒకG5100 గ్రుడ్డివాడుG5185 త్రోవప్రక్కనుG3598 కూర్చుండిG2521 భిక్షమడుగుకొనుచుండెనుG4319.

And it came to pass, that as he was come nigh unto Jericho, a certain blind man sat by the way side begging:
36

జనసమూహముG3793 దాటిపోవుచున్నట్టుG1279 వాడు చప్పుడు విని–G191 ఇదిG5124 ఏమనిG5101 అడుగగాG4441

And hearing the multitude pass by, he asked what it meant.
37

వారు–నజరేయుడైనG3480 యేసుG2424 ఈ మార్గమున వెళ్లుచున్నాడనిG3928 వానితోG846 చెప్పిరిG518.

And they told him, that Jesus of Nazareth passeth by.
38

అప్పుడు వాడు –యేసూG2424, దావీదుG1138 కుమారుడాG5207, నన్నుG3165 కరుణించుమనిG1653 కేకలువేయగాG994

And he cried, saying, Jesus, thou Son of David, have mercy on me.
39

–ఊరకుండుమనిG4623 ముందర నడుచుచుండినవారుG4254 వానినిG846 గద్దించిరిG2008 గానిG1161, వాడుG846 మరి ఎక్కువగాG4183 –దావీదుG1138 కుమారుడాG5207, నన్నుG3165 కరుణించుమనిG1653 కేకలువేసెనుG2896.

And they which went before rebuked him, that he should hold his peace: but he cried so much the more, Thou Son of David, have mercy on me.
40

అంతట యేసుG2424 నిలిచిG2476, వానినిG846 తనG846యొద్దకుG4314 తీసికొనిG71 రమ్మనెనుG2753.

And Jesus stood, and commanded him to be brought unto him: and when he was come near, he asked him,
41

వాడుG846 దగ్గరకు వచ్చినప్పుడుG1448 ఆయన –నేను నీG4671కేమిG5101 చేయ గోరుచున్నావనిG4160 అడుగగాG1905, వాడు–G3588 ప్రభువాG2962, చూపు పొందగోరుచున్నాG308 ననెనుG2036.

Saying, What wilt thou that I shall do unto thee? And he said, Lord, that I may receive my sight.
42

యేసు–G2424 చూపుపొందుముG308, నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 స్వస్థపరచెననిG4982 వానితోG846 చెప్పెనుG2036;

And Jesus said unto him, Receive thy sight: thy faith hath saved thee.
43

వెంటనేG3916 వాడు చూపుపొందిG308 దేవునిG2316 మహిమపరచుచుG1392 ఆయననుG846 వెంబడించెనుG190. ప్రజG2992లందరుG3956 అది చూచిG1492 దేవునిG2316 స్తోత్రముG136 చేసిరిG1325.

And immediately he received his sight, and followed him, glorifying God: and all the people, when they saw it, gave praise unto God.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.