Day 55
Day 56 : సంఖ్యాకాండము 3-4 & లూకా 17
Day 57

సంఖ్యాకాండము అధ్యాయము 3

1

యెహోవాH3068 సీనాయిH5514 కొండమీదH2022 మోషేH4872తోH854 మాటలాడినH1696 నాటికిH3117 అహరోనుH175 మోషేలH4872 వంశావళులుH8435 ఇవేH428.

These also are the generations of Aaron and Moses in the day that the LORD spake with Moses in mount Sinai.
2

అహరోనుH175 కుమారులH1121 పేరులుH8034 ఏవనగా, తొలుతపుట్టినH1060 నాదాబుH5070 అబీహుH30 ఎలియాజరుH499 ఈతామారుH385 అనునవేH428.

And these are the names of the sons of Aaron; Nadab the firstborn, and Abihu, Eleazar, and Ithamar.
3

ఇవిH428 అభిషేకమునొందిH4886 యాజకులైనH3548 అహరోనుH175 కుమారులH1121 పేరులుH8034; వారు యాజకులగునట్లుH3547 అతడు వారిని ప్రతిష్ఠించెనుH4390.

These are the names of the sons of Aaron, the priests which were anointed, whom he consecrated to minister in the priest's office.
4

నాదాబుH5070 అబీహులుH30 సీనాయిH5514 అరణ్యమందుH4057 యెహోవాH3068 సన్నిధినిH6440 అన్యాH2114గ్నిH784 నర్పించినందునH7126 వారు యెహోవాH3068 సన్నిధినిH6440 చనిపోయిరిH4191. వారికి కుమారులుH1121 కలుగలేదుH3808 గనుక ఎలియాజరుH499 ఈతామారునుH385 తమ తండ్రియైనH1 అహరోనుH175 ఎదుటH6440 యాజకసేవ చేసిరిH3547.

And Nadab and Abihu died before the LORD, when they offered strange fire before the LORD, in the wilderness of Sinai, and they had no children: and Eleazar and Ithamar ministered in the priest's office in the sight of Aaron their father.
5

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెను–H1696 నీవు లేవిH3878 గోత్రికులనుH4294 తీసికొనివచ్చిH7126

And the LORD spake unto Moses, saying,
6

వారు అతనికి పరిచారకులుగాH8334 ఉండునట్లు యాజకుడైనH3548 అహరోనుH175 ఎదుటH6440 వారిని నిలువబెట్టుముH5975.

Bring the tribe of Levi near, and present them before Aaron the priest, that they may minister unto him.
7

వారు ప్రత్యక్షపుH5712 గుడారముH168 నెదుటH6440 మందిరపుH4908సేవH5656 చేయవలెనుH5647. తాము కాపాడవలసినదానినిH4931, సర్వH3605సమాజముH5712 కాపాడ వలసినదానినిH4931, వారు కాపాడవలెనుH8104.

And they shall keep his charge, and the charge of the whole congregation before the tabernacle of the congregation, to do the service of the tabernacle.
8

మందిరపుH4908సేవH5656 చేయుటకుH5647 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ఉపకరణముH3627లన్నిటినిH3605, ఇశ్రాయేH3478లీయులుH1121 కాపాడవలసినH4931దంతటినిH3605, వారే కాపాడవలెనుH8104.

And they shall keep all the instruments of the tabernacle of the congregation, and the charge of the children of Israel, to do the service of the tabernacle.
9

కాగా నీవు లేవీయులనుH3881 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 అప్పగింపవలెనుH5414. వారుH1992 ఇశ్రాయేలీH3478యులలోH1121నుండిH4480 అతని వశము చేయబడినవారుH5414.

And thou shalt give the Levites unto Aaron and to his sons: they are wholly given unto him out of the children of Israel.
10

నీవు అహరోనునుH175 అతని కుమారులనుH1121 నియమింపవలెనుH6485. వారు తమ యాజకధర్మముH3550 ననుసరించి నడుచుకొందురుH8104. అన్యుడు సమీపించినH7131 యెడల వాడు మరణశిక్ష నొందునుH4191.

And thou shalt appoint Aaron and his sons, and they shall wait on their priest's office: and the stranger that cometh nigh shall be put to death.
11

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెను–H1696 ఇదిగోH2009 నేనుH589 ఇశ్రాయేలీయుH3478లలోH4480 తొలిచూలియైనH1060 ప్రతిH3605 మగపిల్లకు మారుగాH8478

And the LORD spake unto Moses, saying,
12

ఇశ్రాయేH3478లీయులH1121లోనుండిH4480 లేవీయులనుH3881 నా వశము చేసికొని యున్నానుH3947. ప్రతిH3605 తొలి చూలియుH1060 నాది గనుక లేవీయులుH3881 నావారైయుందురుH1961.

And I, behold, I have taken the Levites from among the children of Israel instead of all the firstborn that openeth the matrix among the children of Israel: therefore the Levites shall be mine;
13

ఐగుప్తుH4714దేశములోH776 నేను ప్రతిH3605 తొలిచూలునుH1060 సంహరించినH5221 నాడుH3117 మనుష్యులH120 తొలిచూలులనేమిH1060 పశువులH929 తొలిచూలులనేమిH1060 ఇశ్రాయేలీయులలోH3478 అన్నిటినిH3605 నాకొరకు ప్రతిష్ఠించుకొంటినిH6942; వారు నావారైయుందురుH1961. నేనేH589 యెహోవానుH3068.

Because all the firstborn are mine; for on the day that I smote all the firstborn in the land of Egypt I hallowed unto me all the firstborn in Israel, both man and beast: mine shall they be: I am the LORD.
14

మరియు సీనాయిH5514 అరణ్యమందుH4057 యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake unto Moses in the wilderness of Sinai, saying,
15

–లేవీయులH3878 పితరులH1 కుటుంబములనుH1004 వారివారి వంశములనుH4940 లెక్కింపుముH6485. ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముగలH1121 మగH2145వారినందరినిH3605 లెక్కింపవలెనుH6485.

Number the children of Levi after the house of their fathers, by their families: every male from a month old and upward shalt thou number them.
16

కాబట్టి మోషేH4872 యెహోవాH3068 తనకు ఆజ్ఞాపించిH6680నట్లుH834 ఆయన మాటH6310 చొప్పునH5921 వారిని లెక్కించెనుH6485.

And Moses numbered them according to the word of the LORD, as he was commanded.
17

లేవిH3878 కుమారులH1121 పేళ్లుH8034 గెర్షోనుH1648 కహాతుH6955 మెరారిH4847 అనునవిH428.

And these were the sons of Levi by their names; Gershon, and Kohath, and Merari.
18

గెర్షోనుH1648 కుమారులH1121 వంశకర్తలH4940 పేళ్లుH8034 లిబ్నీH3845 షిమీH8096 అనునవిH428.

And these are the names of the sons of Gershon by their families; Libni, and Shimei.
19

కహాతుH6955 కుమారులH1121 వంశకర్తలH4940 పేళ్లుH8034 అమ్రాముH6019 ఇస్హారుH3324 హెబ్రోనుH2275 ఉజ్జీయేలుH5816 అనునవిH428.

And the sons of Kohath by their families; Amram, and Izehar, Hebron, and Uzziel.
20

మెరారిH4847 కుమారులH1121 వంశకర్తలH4940 పేళ్లుH8034 మాహలిH4249 మూషిH4187. వారివారి పితరులH1 కుటుంబములH1004 చొప్పున ఇవిH428 లేవీయులH3881 వంశములుH4940.

And the sons of Merari by their families; Mahli, and Mushi. These are the families of the Levites according to the house of their fathers.
21

లిబ్నీయులుH3846 షిమీయులుH8097 గెర్షోనుH1648 వంశస్థులుH4940 గెర్షోనీయులH1649 వంశపువారుH4940 వీరేH428.

Of Gershon was the family of the Libnites, and the family of the Shimites: these are the families of the Gershonites.
22

వారిలో లెక్కింప బడినవారుH6485 అనగా ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముగలH1121 మగH2145వారందరిలోH3605 లెక్కింపబడినవారుH6485 ఏడుH7651వేలH505 ఐదుH2568వందలH3967 మంది.

Those that were numbered of them, according to the number of all the males, from a month old and upward, even those that were numbered of them were seven thousand and five hundred.
23

గెర్షోనీయులH1649 వంశములుH4940 మందిరముH4908 వెనుకనుH310, అనగా పడమటి దిక్కునH3220 దిగవలెనుH2583.

The families of the Gershonites shall pitch behind the tabernacle westward.
24

గెర్షోనీయులH1649 పితరులH1 కుటుంబములోH1004 లాయేలుH3815 కుమారుడైనH1121 ఎలీయాసాపుH460 ప్రధానుడుH5387.

And the chief of the house of the father of the Gershonites shall be Eliasaph the son of Lael.
25

ప్రత్యక్షపుH4150 గుడారములోH168 గెర్షోనుH1647 కుమారులుH1121 కాపాడవలసినH4931 వేవనగా, మందిరముH168 గుడారముH4908 దాని పైకప్పు ప్రత్యక్షపుH4150 గుడారముH168 ద్వారపుH6607 తెరయుH4539

And the charge of the sons of Gershon in the tabernacle of the congregation shall be the tabernacle, and the tent, the covering thereof, and the hanging for the door of the tabernacle of the congregation,
26

ప్రాకారH2961యవనికలుH7050 మందిరముH4908నకునుH5921 బలిపీఠముH4196నకునుH5921 చుట్టునున్నH5439 ప్రాకారH2691 ద్వారపుH6607 తెరయుH4539 దాని సమస్తH3605 సేవకొరకైనH5656 త్రాళ్లునుH4340.

And the hangings of the court, and the curtain for the door of the court, which is by the tabernacle, and by the altar round about, and the cords of it for all the service thereof.
27

కహాతుH6955 వంశమేదనగాH4940, అమ్రామీయులH6020 వంశముH4940 ఇస్హారీయులH3325 వంశముH4940 హెబ్రోనీయులH2276 వంశముH4940 ఉజ్జీయేలీయులH5817 వంశముH4940; ఇవిH428 కహాతీయులH6956 వంశములుH4940.

And of Kohath was the family of the Amramites, and the family of the Izeharites, and the family of the Hebronites, and the family of the Uzzielites: these are the families of the Kohathites.
28

ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముగలH1121 మగH2145వారందరిH3605 లెక్క చూడగాH4557 ఎనిమిదిH8083వేలH505 ఆరుH8337వందలమందిH3967 పరిశుద్ధ స్థలమునుH6944 కాపాడవలసినవారైరిH4931.

In the number of all the males, from a month old and upward, were eight thousand and six hundred, keeping the charge of the sanctuary.
29

కహాతుH6955 కుమారులH1121 వంశములుH4940 మందిరముయొక్కH4908 ప్రక్కనుH3409, అనగా దక్షిణదిక్కునH8486 దిగవలసినవారుH2583.

The families of the sons of Kohath shall pitch on the side of the tabernacle southward.
30

కహాతీయులH6956 వంశములH4940 పితరులH1 కుటుంబమునకుH1004 ప్రధానుడుH5387 ఉజ్జీయేలుH5816 కుమారుడైనH1121 ఎలీషాపానుH469.

And the chief of the house of the father of the families of the Kohathites shall be Elizaphan the son of Uzziel.
31

వారు మందసముH727 బల్లH7979 దీపవృక్షముH4501 వేదికలుH4196 తాము సేవ చేయుH8334 పరిశుద్ధస్థలములోనిH6944 ఉపకరణములుH3627 అడ్డతెరయుH4539 కాపాడి దాని సమస్తH3605 సేవయుH5656 జరుపవలసినవారుH4931.

And their charge shall be the ark, and the table, and the candlestick, and the altars, and the vessels of the sanctuary wherewith they minister, and the hanging, and all the service thereof.
32

యాజకుడైనH3548 అహరోనుH175 కుమారుడగుH1121 ఎలియాజరుH499 లేవీయులH3881 ప్రధానులకుH5387 ముఖ్యుడుH5387. అతడు పరిశుద్ధస్థలమునుH6944 కాపాడుH8104 వారిమీద విచారణకర్తH4931.

And Eleazar the son of Aaron the priest shall be chief over the chief of the Levites, and have the oversight of them that keep the charge of the sanctuary.
33

మెరారిH4847 వంశమేదనగాH4940, మహలీయులH4250 వంశముH4940 మూషీయులH4188 వంశముH4940; ఇవిH428 మెరారిH4847 వంశములుH4940.

Of Merari was the family of the Mahlites, and the family of the Mushites: these are the families of Merari.
34

వారిలో లెక్కింపబడినH6485వారెందరనగాH4557, ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముగలH1121 మగH2145వారందరుH3605 ఆరుH8337వేలH505 రెండువందలH3967 మంది.

And those that were numbered of them, according to the number of all the males, from a month old and upward, were six thousand and two hundred.
35

మెరారీయులH4847 పితరులH1 కుటుంబములోH1004 అబీహాయిలుH32 కుమారుడైనH1121 సూరీయేలుH6700 ప్రధానుడుH5387. వారు మందిరముH4908నొద్దH5921 ఉత్తరH6828దిక్కునH3409 దిగవలసినవారుH2583.

And the chief of the house of the father of the families of Merari was Zuriel the son of Abihail: these shall pitch on the side of the tabernacle northward.
36

మెరారిH4847 కుమారులుH1121 మందిరముH4908 యొక్క పలకలనుH7175 దాని అడ్డకఱ్ఱలనుH1280 దాని స్తంభములనుH5982 దాని దిమ్మలనుH134 దాని ఉపకరణము H3627లన్నిటినిH3605 దాని సేవకొరకైనH5656వన్నిటినిH3605

And under the custody and charge of the sons of Merari shall be the boards of the tabernacle, and the bars thereof, and the pillars thereof, and the sockets thereof, and all the vessels thereof, and all that serveth thereto,
37

దాని చుట్టునున్నH5439 ప్రాకారH2691 స్తంభములనుH5982 వాటి దిమ్మలనుH134 వాటి మేకులనుH3489 వాటి త్రాళ్లనుH4340 కాపాడవలసినవారుH4931.

And the pillars of the court round about, and their sockets, and their pins, and their cords.
38

మందిరముH4908 ఎదుటిH6440 తూర్పుదిక్కునH6924, అనగా ప్రత్యక్షపుH4150 గుడారముH168 ఎదుటిH6440 పూర్వదిశయందు దిగవలసినవారుH2583 మోషేH4872 అహరోనులుH175 అహరోనుH175 కుమారులుH1121; ఇశ్రాయేH3478లీయులుH1121 కాపాడవలసినH4931 పరిశుద్ధస్థలమునుH4720 వారే కాపాడవలెనుH4931. అన్యుడుH2114 సమీపించినయెడలH7131 అతడు మరణశిక్ష నొందునుH4191.

But those that encamp before the tabernacle toward the east, even before the tabernacle of the congregation eastward, shall be Moses, and Aaron and his sons, keeping the charge of the sanctuary for the charge of the children of Israel; and the stranger that cometh nigh shall be put to death.
39

మోషేH4872 అహరోనులుH175 యెహోవాH3068 మాటనుబట్టి, తమ తమ వంశములచొప్పునH4940 లెక్కించినH6485 లేవీయులలోH3881 లెక్కింపబడినH6485 వారందరుH3605, అనగా ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 గల మగH2145వారందరుH3605 ఇరువదిH6242 రెండుH8147వేలమందిH505.

All that were numbered of the Levites, which Moses and Aaron numbered at the commandment of the LORD, throughout their families, all the males from a month old and upward, were twenty and two thousand.
40

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెను–H559 నీవు ఇశ్రాయేలీH3478యులలోH1121 ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముగలH1121 తొలిచూలియైనH1060 ప్రతిమగవానినిH2145 లెక్కించిH6485 వారి సంఖ్యనుH4557 వ్రాయించుముH5375.

And the LORD said unto Moses, Number all the firstborn of the males of the children of Israel from a month old and upward, and take the number of their names.
41

నేనేH589 యెహోవానుH3068; నీవు ఇశ్రాయేలీH3478యులలోH1121 తొలిచూలియైనH1060 ప్రతి మగ పిల్లకు మారుగాH8478 లేవీయులనుH3881 ఇశ్రాయేలీH3478యులH1121 పశువులలోH929 తొలిచూలియైనH1060 ప్రతి దానికిH3605 మారుగాH8478 లేవీయులH3881 పశువులనుH929 నా నిమిత్తము తీసికొనవలెనుH3947.

And thou shalt take the Levites for me (I am the LORD) instead of all the firstborn among the children of Israel; and the cattle of the Levites instead of all the firstlings among the cattle of the children of Israel.
42

కాబట్టి యెహోవాH3068 తనకు ఆజ్ఞాపించిH6680నట్లుH834 మోషేH4872 ఇశ్రాయేలీH3478యులలోH1121 తొలుత పుట్టినవారిH1060 నందరినిH3605 లెక్కించెనుH6485.

And Moses numbered, as the LORD commanded him, all the firstborn among the children of Israel.
43

వారిలో లెక్కింపబడినH4557 వారి సంఖ్యH8034, అనగా ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 గల తొలిచూలిH1060 మగH2145వారందరిH3605 సంఖ్యH6485 యిరువదిH6242 రెండుH8147వేలH505 రెండువందలH3967 డెబ్బదిH7657మూడుH7969.

And all the firstborn males by the number of names, from a month old and upward, of those that were numbered of them, were twenty and two thousand two hundred and threescore and thirteen.
44

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
45

–నీవు ఇశ్రాయేలీH3478యులలోH1121 తొలిచూలియైనH1060 ప్రతివానికిH3605 మారుగాH8478 లేవీయులనుH3881 వారి పశువులకుH929 ప్రతిగాH8478 లేవీయులH3881 పశువులనుH929 తీసికొనుముH3947. లేవీయులుH3881 నా వారైయుందురుH1961; నేనేH589 యెహోవానుH3068.

Take the Levites instead of all the firstborn among the children of Israel, and the cattle of the Levites instead of their cattle; and the Levites shall be mine: I am the LORD.
46

ఇశ్రాయేలీH3478యులకుH1121 తొలుత పుట్టినH1060 వారిలో లేవీయులH3881కంటెH4480 రెండువందలH3967 డెబ్బదిH7657 ముగ్గురుH7969 ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.

And for those that are to be redeemed of the two hundred and threescore and thirteen of the firstborn of the children of Israel, which are more than the Levites;
47

పరిశుద్ధమైనH6944 తులముH8255 చొప్పున వాటిని తీసికొనవలెనుH3947.

Thou shalt even take five shekels apiece by the poll, after the shekel of the sanctuary shalt thou take them: (the shekel is twenty gerahs:)
48

తులముH8255 ఇరువదిH6242 చిన్నములుH1626. వారిలో ఎక్కువ మందిH5736 విమోచనకొరకుH6302 ఇయ్యబడినH3947 ధనమునుH3701 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 ఇయ్యవలెనుH5414.

And thou shalt give the money, wherewith the odd number of them is to be redeemed, unto Aaron and to his sons.
49

కాబట్టి మోషేH4872 లేవీయులవలనH3881 విడిపింపబడినH5736వారికంటెH4480 ఆ యెక్కువైనH5736 వారియొక్క విమోచనH6306 ధనమునుH3701 తీసికొనెనుH3947.

And Moses took the redemption money of them that were over and above them that were redeemed by the Levites:
50

పరిశుద్ధమైనH6944 తులముచొప్పునH8255 వెయ్యిH505 మూడుH7969వందలH3967 అరువదిH8346యైదుH2568 తులములH8255 ధనమునుH3701 ఇశ్రాయేలీయులH3478 జ్యేష్ఠH1060కుమారులH1121యొద్దH854 తీసికొనెనుH3947.

Of the firstborn of the children of Israel took he the money; a thousand three hundred and threescore and five shekels, after the shekel of the sanctuary:
51

యెహోవాH3068 మోషేH4872 కాజ్ఞాపించిH6680నట్లుH834 యెహోవాH3068 నోటి మాటH6310చొప్పునH5921 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 విడిపింపబడిన వారి విమోచనH6306 ధనమునుH3701 మోషేH4872 యిచ్చెనుH5414.

And Moses gave the money of them that were redeemed unto Aaron and to his sons, according to the word of the LORD, as the LORD commanded Moses.

సంఖ్యాకాండము అధ్యాయము 4

1

యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses and unto Aaron, saying,
2

–నీవు లేవీH3878యులH1121లోH4480 కహాతీH6955యులనుH1121 వారివారి వంశములచొప్పుననుH4940 వారివారి పితరులH1 కుటుంబముల చొప్పుననుH1004

Take the sum of the sons of Kohath from among the sons of Levi, after their families, by the house of their fathers,
3

ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480, యేబదిH2572 యేండ్లH8141వరకుH5704 ప్రాయముH1121 కలిగి, ప్రత్యక్షపుH4150 గుడారములోH168 పనిH4399చేయుటకుH6213 సేనగాH6635 చేరగలH935వారందరిH3605 సంఖ్యనుH7218 వ్రాయించుముH5375.

From thirty years old and upward even until fifty years old, all that enter into the host, to do the work in the tabernacle of the congregation.
4

అతి పరిశుద్ధమైనH6944 దాని విషయములో ప్రత్యక్షపుH4150 గుడారమునందుH168 కహాతీయులుH6955 చేయవలసిన సేవH5656 యేదనగాH2063

This shall be the service of the sons of Kohath in the tabernacle of the congregation, about the most holy things:
5

దండుH4264 ప్రయాణమైనప్పుడుH5265 అహరోనునుH175 అతని కుమారులునుH1121 లోపలికి వచ్చిH935 అడ్డH4539తెరనుH6532 దించిH3381 దానితో సాక్ష్యపుH5715 మందసమునుH727 కప్పిH3680

And when the camp setteth forward, Aaron shall come, and his sons, and they shall take down the covering vail, and cover the ark of testimony with it:
6

దానిమీదH5921 సముద్రవత్సలH8476 చర్మమయమైనH5785 కప్పునువేసిH3681 దానిమీద అంతయుH3632 నీలవర్ణముగలH8504 బట్టనుH899 పరచిH6566 దాని మోతకఱ్ఱలనుH905 దూర్చవలెనుH7760.

And shall put thereon the covering of badgers' skins, and shall spread over it a cloth wholly of blue, and shall put in the staves thereof.
7

సన్నిధిబల్లH7979మీదH5921 నీలిH8504బట్టనుH899 పరచిH6566 దాని మీదH5921 గిన్నెలనుH4518 ధూపార్తులనుH3709 పాత్రలనుH7086 తర్పణ పాత్రలనుH7184 ఉంచవలెనుH5414. నిత్యముగాH8548 ఉంచవలసినH1961 రొట్టెలునుH3899 దానిమీదH5921 ఉండవలెనుH1961. అప్పుడు వారు వాటిమీదH5921 ఎఱ్ఱ బట్టH899 పరచిH6566

And upon the table of shewbread they shall spread a cloth of blue, and put thereon the dishes, and the spoons, and the bowls, and covers to cover withal: and the continual bread shall be thereon:
8

దానిమీదH5921 సముద్రవత్సలH8476 చర్మపుH5785 కప్పువేసిH4372 దాని మోతకఱ్ఱలనుH905 దూర్చవలెనుH7760.

And they shall spread upon them a cloth of scarlet, and cover the same with a covering of badgers' skins, and shall put in the staves thereof.
9

మరియు వారు నీలిH8504 బట్టనుH899 తీసికొనిH3947 దీపవృక్షమునుH4501 దాని ప్రదీపములనుH5216 దాని కత్తెరనుH4457 దాని కత్తెర చిప్పలనుH4289 దాని సేవలోH8334 వారు ఉపయోగపరచు సమస్తH3605 తైలH8081పాత్రలనుH3627 కప్పిH3680

And they shall take a cloth of blue, and cover the candlestick of the light, and his lamps, and his tongs, and his snuffdishes, and all the oil vessels thereof, wherewith they minister unto it:
10

దానిని దాని ఉపకరణముH3627లన్నిటినిH3605 సముద్రవత్సలH8476 చర్మమయమైనH5785 కప్పుH3627లోH413 పెట్టిH5414 దండెH4132మీదH5921 ఉంచవలెనుH5414.

And they shall put it and all the vessels thereof within a covering of badgers' skins, and shall put it upon a bar.
11

మరియు బంగారుమయమైనH2091 బలిపీఠముH4196మీదH5921 నీలిH8504బట్టనుH899పరచిH6566 సముద్రవత్సలH8476 చర్మముతోH5785 దానిని కప్పిH4372 దాని మోతకఱ్ఱలనుH905 దూర్చవలెనుH7725.

And upon the golden altar they shall spread a cloth of blue, and cover it with a covering of badgers' skins, and shall put to the staves thereof:
12

మరియు తాము పరిశుద్ధస్థలములోH6944 సేవ చేయుH8334 ఆ ఉపకరణముH3627లన్నిటినిH3605 వారు తీసికొనిH3947 నీలిH8504బట్టలోH899 ఉంచిH5414 సముద్రవత్సలH8476 చర్మముతోH5785 కప్పిH4372 వాటిని దండెH4132మీదH5921 పెట్టవలెనుH5414.

And they shall take all the instruments of ministry, wherewith they minister in the sanctuary, and put them in a cloth of blue, and cover them with a covering of badgers' skins, and shall put them on a bar:
13

వారు బలిపీఠపుH4196 బూడిదH1878 యెత్తి దానిమీదH5921 ధూమ్రవర్ణముగలH713 బట్టనుH899 పరచిH6566

And they shall take away the ashes from the altar, and spread a purple cloth thereon:
14

దానిమీదH5921 తమ సేవోపకరణముH3627లన్నిటినిH3605, అనగా ధూపార్తి ముండ్లుH4289 గరిటెలుH3257 గిన్నెలునైనH4219 బలిపీఠపుH4196 ఉపకరణముH3627లన్నిటినిH3605 దానిమీదH5921 పెట్టిH5414, సముద్రవత్సలH8476 చర్మమయమైనH5785 కప్పునుH3681 దానిమీదH5921 పరచిH6566, దాని మోతకఱ్ఱలనుH905 తగిలింపవలెనుH7760.

And they shall put upon it all the vessels thereof, wherewith they minister about it, even the censers, the fleshhooks, and the shovels, and the basons, all the vessels of the altar; and they shall spread upon it a covering of badgers' skins, and put to the staves of it.
15

దండుH4264 ప్రయాణమైనప్పుడుH5265 అహరోనునుH175 అతని కుమారులునుH1121 పరిశుద్ధస్థలమునుH6944 పరిశుద్ధస్థలముయొక్కH6944 ఉపకరణముH3627లన్నిటినిH3605 కప్పుటH3680 ముగించినH3615 తరువాతH310 కహాతీయులుH6955 దాని మోయH5375 రావలెనుH935. అయితే వారు చావకయుండునట్లుH4191 పరిశుద్ధమైనదానినిH6944 ముట్టH5060కూడదుH3808. ఇవిH428 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 కహాతీయులH6955 భారముH4853.

And when Aaron and his sons have made an end of covering the sanctuary, and all the vessels of the sanctuary, as the camp is to set forward; after that, the sons of Kohath shall come to bear it: but they shall not touch any holy thing, lest they die. These things are the burden of the sons of Kohath in the tabernacle of the congregation.
16

యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఎలియాజరుH499 పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగా–దీపH3974తైలముH8081 పరిమళH5561 ధూపద్రవ్యములుH7004 నిత్యH8548 నైవేద్యముH4503 అభిషేకH4888తైలముH8081. మందిరH4908మంతటిH3605 పైవిచారణH3605 పరిశుద్ధస్థలములోనేమిH6944, దాని ఉపకరణములలోనేమిH3627, దానిలోనున్నH834 అంతటిH3605 పై విచారణలోనికిH6486 అతని భారము.

And to the office of Eleazar the son of Aaron the priest pertaineth the oil for the light, and the sweet incense, and the daily meat offering, and the anointing oil, and the oversight of all the tabernacle, and of all that therein is, in the sanctuary, and in the vessels thereof.
17

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses and unto Aaron, saying,
18

–మీరు కహాతీయులH6956 గోత్రH7626 కుటుంబములనుH4940 లేవీయుH3881లలోH8432నుండిH4480 ప్రత్యేకింH3772పకుడిH408.

Cut ye not off the tribe of the families of the Kohathites from among the Levites:
19

వారు అతి పరిశుద్ధమైనదానికిH6944 సమీపించినప్పుడుH5066 వారు చావH4191H3808 బ్రదికి యుండునట్లుH2421 మీరు వారినిగూర్చి చేయవలసినH6213దేదనగా–H2063 అహరోనునుH175 అతని కుమారులునుH1121 లోపలికి వచ్చిH935 ప్రతివానిH376కిH5921 వాని వాని పనియుH5656 వాని వాని బరువునుH4853 నియమింపవలెనుH7760.

But thus do unto them, that they may live, and not die, when they approach unto the most holy things: Aaron and his sons shall go in, and appoint them every one to his service and to his burden:
20

వారు చావకయుండునట్లుH4191 పరిశుద్ధస్థలమునుH6944 రెప్పపాటుH1104 సేపైనను చూచుటకుH7200 లోపలికి రాH935కూడదుH935.

But they shall not go in to see when the holy things are covered, lest they die.
21

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
22

–గెర్షోనీయులనుH1648 వారివారి పితరులH1 కుటుంబములH1004 చొప్పునను వారివారి వంశములH4940 చొప్పునను లెక్కించి సంఖ్యనుH7218 వ్రాయించుముH5375.

Take also the sum of the sons of Gershon, throughout the houses of their fathers, by their families;
23

ముప్పదిH7970యేండ్లుH8141 మొదలుకొనిH4480 యేబదిH2572 యేండ్లH8141వరకుH5704 వయస్సుH1121 కలిగి ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవచేయుటకుH5656 సేనలో పనిH5656చేయH5647 చేరుH935వారందరినిH3605 లెక్కింపవలెనుH6485.

From thirty years old and upward until fifty years old shalt thou number them; all that enter in to perform the service, to do the work in the tabernacle of the congregation.
24

పనిచేయుటయుH5647 మోతలు మోయుటయుH4853 గెర్షోనీయులH1649 సేవH5656;

This is the service of the families of the Gershonites, to serve, and for burdens:
25

వారు మందిరముయొక్కH4908 తెరలనుH3407 ప్రత్యక్షపుH4150 గుడారమునుH168 దాని కప్పునుH4372 దాని పైనున్నH4605 సముద్రవత్సల చర్మమయమైనH8476 పైకప్పునుH4372 ప్రత్యక్షపుH4150 గుడారముH168 యొక్క ద్వారపుH6607 తెరనుH4539 ప్రాకారH2691 తెరలనుH7050

And they shall bear the curtains of the tabernacle, and the tabernacle of the congregation, his covering, and the covering of the badgers' skins that is above upon it, and the hanging for the door of the tabernacle of the congregation,
26

మందిరముH4908 చుట్టునుH5439 బలిపీఠముH4196 చుట్టునుH5439 ఉండు ప్రాకారపుH2691 గవిని ద్వారపుH6607 తెరలనుH8179 వాటి త్రాళ్లనుH4340 వాటి సేవా సంబంధమైనH5656 ఉపకరణముH3627లన్నిటినిH3605 వాటికొరకు చేయబడినదిH6213 యావత్తునుH3605 మోయుచుH4853 పనిచేయుచు రావలెనుH5647.

And the hangings of the court, and the hanging for the door of the gate of the court, which is by the tabernacle and by the altar round about, and their cords, and all the instruments of their service, and all that is made for them: so shall they serve.
27

గెర్షోనీయులH1649 పనిH5656 అంతయుH3605, అనగా తాము మోయుH4853 వాటినన్నిటినిH3605 చేయు పనిH5656యంతటినిH3605 అహరోనుయొక్కయుH175 అతని కుమారులయొక్కయుH1121 నోటిమాట చొప్పునH6310 జరుగవలెనుH1961. వారు జరుపువాటినన్నిటినిH3605 జాగ్రత్తగా చూచుకొనవలెననిH6485 వారికి ఆజ్ఞాపింపవలెనుH4931.

At the appointment of Aaron and his sons shall be all the service of the sons of the Gershonites, in all their burdens, and in all their service: and ye shall appoint unto them in charge all their burdens.
28

ప్రత్యక్షపుH4150 గుడారములోH168 గెర్షోనీH1649యులయొక్కH1121 పనిH5656 యిదిH2063; వారు పని చేయుచుH4931 యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఈతామారుH385 చేతిక్రిందH3027 నుండవలెను.

This is the service of the families of the sons of Gershon in the tabernacle of the congregation: and their charge shall be under the hand of Ithamar the son of Aaron the priest.
29

మెరారీH4847యులనుH1121 వారివారి వంశములచొప్పుననుH4940 వారి వారి పితరులH1 కుటుంబములH1004 చొప్పునను లెక్కింపవలెనుH6485.

As for the sons of Merari, thou shalt number them after their families, by the house of their fathers;
30

ముప్పదిH7970యేండ్లుH8141 మొదలుకొనిH4480 యేబదిH2572 యేండ్లH8141వరకుH5704 వయస్సుH1121 కలిగి ప్రత్యక్షపుH4150 గుడారములోH168 పనిH5656చేయుటకుH5647 సేనగాH6635 చేరుH935వారందరినిH3605 లెక్కింపవలెనుH6485.

From thirty years old and upward even unto fifty years old shalt thou number them, every one that entereth into the service, to do the work of the tabernacle of the congregation.
31

ప్రత్యక్షపుH4150 గుడారములోH168 వారు చేయు పనిH5656 అంతటిH3605 విషయములో వారు, మందిరపుH4908 పలకలనుH7175 దాని అడ్డ కఱ్ఱలనుH1280 దాని స్తంభములనుH5982

And this is the charge of their burden, according to all their service in the tabernacle of the congregation; the boards of the tabernacle, and the bars thereof, and the pillars thereof, and sockets thereof,
32

దాని దిమ్మలనుH134 దాని చుట్టునున్నH5439 ప్రాకారH2691 స్తంభములనుH5982 వాటి దిమ్మలనుH134 వాటి మేకులనుH3489 వాటి త్రాళ్లనుH4340 వాటి ఉపకరణముH3627లన్నిటినిH3605 వాటి సంబంధమైన పనిH5656యంతటికిH3605 కావలసినవన్నిటినిH3627 వారు మోసిH4853 కాపాడవలసినH4931 బరువులనుH4853 పేర్ల వరుసనుH8034 లెక్కింపవలెనుH6485.

And the pillars of the court round about, and their sockets, and their pins, and their cords, with all their instruments, and with all their service: and by name ye shall reckon the instruments of the charge of their burden.
33

మెరారీH4847యులH1121 వంశములుH4940 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఈతామారుH385 చేతిక్రిందH3027 చేయవలసిన సేవH5656 యిదిH2063; అంతే వారు చేయవలసిన సేవH5656 అని చెప్పెను.

This is the service of the families of the sons of Merari, according to all their service, in the tabernacle of the congregation, under the hand of Ithamar the son of Aaron the priest.
34

అప్పుడు మోషేH4872 అహరోనులుH175 సమాజH5712ప్రధానులనుH5387 కహాతీయులనుH6956, అనగా వారివారి వంశములH4940 చొప్పునను వారివారి పితరులH1 కుటుంబములH1004 చొప్పునను ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480

And Moses and Aaron and the chief of the congregation numbered the sons of the Kohathites after their families, and after the house of their fathers,
35

యేబదిH2572 యేండ్లH8141వరకుH5704 ప్రాయముH1121 కలిగి ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవ చేయుటకుH5656 సేనగాH6635 చేరుH935వారందరినిH3605 లెక్కించిరిH6485.

From thirty years old and upward even unto fifty years old, every one that entereth into the service, for the work in the tabernacle of the congregation:
36

వారివారి వంశములచొప్పునH4940 వారిలో లెక్కింపబడినH6485 వారు రెండువేలH505 ఏడుH7651వందలH3967 ఏబదిమందిH2572.

And those that were numbered of them by their families were two thousand seven hundred and fifty.
37

ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవచేయH5647 తగిన వారని కహాతీయులH6956 వంశములలోH4940 లెక్కింపబడినవారుH6485 వీరేH428; యెహోవాH3068 మోషేచేతH4872 పలికించిన మాటH6310చొప్పునH5921 మోషేH4872 అహరోనులుH175 వారిని లెక్కించిరిH6485.

These were they that were numbered of the families of the Kohathites, all that might do service in the tabernacle of the congregation, which Moses and Aaron did number according to the commandment of the LORD by the hand of Moses.
38

గెర్షోనీH1648యులలోH1121 వారివారి వంశములచొప్పుననుH4940 వారి వారి పితరులH1 కుటుంబములH1004 చొప్పునను లెక్కింపబడినH6485 వారు, అనగా ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480

And those that were numbered of the sons of Gershon, throughout their families, and by the house of their fathers,
39

యేబదిH2572 యేండ్లH8141వరకుH5704 ప్రాయముH1121 కలిగి ప్రత్యక్షపుH4150 గుడారములోH178 సేవచేయుటకైH5656 సేనగాH6635 చేరుH935వారందరుH3605 తమ తమ వంశములH4940 చొప్పునను

From thirty years old and upward even unto fifty years old, every one that entereth into the service, for the work in the tabernacle of the congregation,
40

తమ తమ పితరులH1 కుటుంబములH1004 చొప్పునను వారిలో లెక్కింపబడినH6485 వారు రెండువేలH505 ఆరుH8337 వందలH3967 ముప్పదిమందిH7970.

Even those that were numbered of them, throughout their families, by the house of their fathers, were two thousand and six hundred and thirty.
41

ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవ చేయతగినవారనిH5647 గెర్షోనీH1648యులలోH1121 లెక్కింపబడినవారుH6485 వీరేH428; యెహోవాH3068 నోటిమాటనుH6310 బట్టిH5921 మోషేH4872 అహరోనులుH175 వారిని లెక్కించిరిH6485.

These are they that were numbered of the families of the sons of Gershon, of all that might do service in the tabernacle of the congregation, whom Moses and Aaron did number according to the commandment of the LORD.
42

మెరారీH4847యులH1121 వంశములలోH4940 తమ తమ వంశములH4940 చొప్పునను తమ తమ పితరులH1 కుటుంబములH1004 చొప్పునను లెక్కింపబడినవారుH6485

And those that were numbered of the families of the sons of Merari, throughout their families, by the house of their fathers,
43

అనగా ముప్పదిH7970యేండ్లుH8141 మొదలుకొనిH4480 యేబదిH2572 యేండ్లH8141వరకుH5704 ప్రాయముH1121 కలిగి ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవ చేయుటకుH5656 సేనగాH6635 చేరువారుH935

From thirty years old and upward even unto fifty years old, every one that entereth into the service, for the work in the tabernacle of the congregation,
44

అనగా తమ తమ వంశములచొప్పునH4940 వారిలో లెక్కింపబడినవారుH6485 మూడుH7969వేలH505 రెండువందలమందిH3967.

Even those that were numbered of them after their families, were three thousand and two hundred.
45

మెరారీH4847యులH1121 వంశములలోH4940 లెక్కింపడినవారుH6485 వీరేH428; యెహోవాH3068 మోషేH4872 చేతH3027 పలికించిన మాటH6310నుబట్టిH5921 మోషేH4872 అహరోనులుH175 వారిని లెక్కించిరిH6485.

These be those that were numbered of the families of the sons of Merari, whom Moses and Aaron numbered according to the word of the LORD by the hand of Moses.
46

మోషేH4872 అహరోనులుH175 ఇశ్రాయేలీయులH3478 ప్రధానులునుH5387 లెక్కించినH6485 లేవీయులలోH3881

All those that were numbered of the Levites, whom Moses and Aaron and the chief of Israel numbered, after their families, and after the house of their fathers,
47

ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480 యేబదిH2572 యేండ్లH8141వరకుH5704 ప్రాయముH1121 కలిగి తమ తమ వంశములచొప్పుననుH4940 తమ తమ పితరులH1 కుటుంబములH1004 చొప్పునను లెక్కింపబడినవారుH6485

From thirty years old and upward even unto fifty years old, every one that came to do the service of the ministry, and the service of the burden in the tabernacle of the congregation,
48

అనగా ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవయుH5656 మోతయుH4853 జరిగించుH5647 నిమిత్తమై చేరుH935వారందరుH3605, అనగా వారిలో లెక్కింపబడినH6485 వారు ఎనిమిదిH8083వేలH505 ఐదుH2568వందలH3967 ఎనుబదిమందిH8084.

Even those that were numbered of them, were eight thousand and five hundred and fourscore.
49

యెహోవాH3068 నోటి మాటH6310 చొప్పునH5921 మోషేచేతH4872 వారు లెక్కింపబడిరిH6485; ప్రతివాడునుH376 తన తన సేవనుH5656బట్టియుH5921 తన తన మోతనుH4853బట్టియుH5921 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 వారు అతనివలన లెక్కింపబడిరిH6485.

According to the commandment of the LORD they were numbered by the hand of Moses, every one according to his service, and according to his burden: thus were they numbered of him, as the LORD commanded Moses.

లూకా అధ్యాయము 17

1

ఆయన తన శిష్యులG3101 తోG4314 ఇట్లనెను–G2036 అభ్యంతరములుG4625 రాకపోవుటG2064 అసాధ్యముG418 కానిG1161 అవి ఎవనిG3739 వలనG1223 వచ్చునోG2064 వానికి శ్రమG3759 .

Then said he unto the disciples, It is impossible but that offences will come: but woe unto him, through whom they come!
2

వాడీ చిన్నవారిలోG3398 ఒకనికిG1520 అభ్యంతరము కలుగజేయుటG4624కంటెG2228 వానిG846 మెడకుG5137 తిరుగటిG3458 రాయిG3684 కట్టబడిG4029 సముద్రముG2281లోG1519 పడద్రోయబడుటG4496 వానికిG846 మేలుG3081 .

It were better for him that a millstone were hanged about his neck, and he cast into the sea, than that he should offend one of these little ones.
3

మీ విషయమైG1438 మీరే జాగ్రత్తగా ఉండుడిG4337 . నీG4675 సహోదరుడుG80 తప్పిదముG264 చేసినయెడల అతనిG846 గద్దించుముG2008 ; అతడు మారుమనస్సుG3340 పొందిన యెడలG1437 అతనిG846 క్షమించుముG863 .

Take heed to yourselves: If thy brother trespass against thee, rebuke him; and if he repent, forgive him.
4

అతడు ఒక దినమునG2250 ఏడుమారులుG2034 నీయెడలG4571 తప్పిదము చేసిG264 యేడు మారులుG2034 నీవైపుG4571 తిరిగి–G1994 మారుమనస్సు పొందితిG3340 ననినయెడలG3004 అతనిG846 క్షమింపవలెననెనుG863 .

And if he trespass against thee seven times in a day, and seven times in a day turn again to thee, saying, I repent; thou shalt forgive him.
5

అపొస్తలులు–G652 మాG2254 విశ్వాసముG4102 వృద్ధిపొందించుమనిG4369 ప్రభువుG2962 తోG3588 చెప్పగాG2036

And the apostles said unto the Lord, Increase our faith.
6

ప్రభువు–G2962 మీరు ఆవG4615గింజంతG2848 విశ్వాసముG4102 గలG2192వారైతేG1487G5026 కంబళిచెట్టునుG4807 చూచి–నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడిG1610 సముద్రములోG2281 నాటబడుమనిG5452 చెప్పునప్పుడు అది మీకుG5213 లోబడునుG5219 .

And the Lord said, If ye had faith as a grain of mustard seed, ye might say unto this sycamine tree, Be thou plucked up by the root, and be thou planted in the sea; and it should obey you.
7

దున్నువాడుG722 గానిG2228 మేపువాడుG4165 గాని మీలోG5216 ఎవనికైనG5101 ఒక దాసుG1401డుండగాG2192 , వాడు పొలములోG68నుండిG1537 వచ్చినప్పుడు–G1525 నీవు ఇప్పడే వెళ్లిG3928 భోజనము చేయుమనిG377 వానితో చెప్పునాG2046 ? చెప్పడు.

But which of you, having a servant plowing or feeding cattle, will say unto him by and by, when he is come from the field, Go and sit down to meat?
8

అంతేకాక–G3780 నేను భోజనము చేయుటకుG1172 ఏమైననుG5101 సిద్ధపరచిG2090 , నడుము కట్టుకొనిG4024 నేనుG3427 అన్నG5315 పానములుG4095 పుచ్చుకొనువరకుG2193 నాకుG3427 పరిచారము చేయుముG1247 ; అటుతరువాతG5023 నీవుG4771 అన్నG5315 పానములుG4095 పుచ్చుకొనవచ్చునని వానితోG846 చెప్పునుG2046 గాని

And will not rather say unto him, Make ready wherewith I may sup, and gird thyself, and serve me, till I have eaten and drunken; and afterward thou shalt eat and drink?
9

G1565 దాసుడుG1401 ఆజ్ఞాపింపబడినG1299 పనులు చేసిG4160 నందుకుG3754 వాడు దయచూపెననిG5485 వానిని మెచ్చునాG1380 ?

Doth he thank that servant because he did the things that were commanded him? I trow not.
10

అటువలెG3779 మీరునుG5210 మీకుG5213 ఆజ్ఞాపింపబడినG1299వన్నియుG3956 చేసినG4160 తరువాత–మేముG2070 నిష్‌ప్రయోజకులమైనG888 దాసులముG1401, మేముG3754 చేయG4160వలసినవేG3739 చేసియున్నామనిG4160 చెప్పుడనెనుG3004.

So likewise ye, when ye shall have done all those things which are commanded you, say, We are unprofitable servants: we have done that which was our duty to do.
11

ఆయనG846 యెరూషలేముG2419నకుG1519 ప్రయాణమై పోవుచుG4198 సమరయG4540 గలిలయలG1056 మధ్యగాG3319 వెళ్లుచుండెనుG1330.

And it came to pass, as he went to Jerusalem, that he passed through the midst of Samaria and Galilee.
12

ఆయనG846 యొకG5100 గ్రామముG2968లోనికిG1519 వెళ్లుచుండగాG1525 పదిG1176 మందిG435 కుష్ఠరోగులుG3015 ఆయనకుG846 ఎదురుగా వచ్చిG528 దూరమునG4207 నిలిచిG2476

And as he entered into a certain village, there met him ten men that were lepers, which stood afar off:
13

–యేసుG2424 ప్రభువాG1988, మమ్ముG2248 కరుణించుమనిG1653 కేకలుG5456 వేసిరి.G142

And they lifted up their voices, and said, Jesus, Master, have mercy on us.
14

ఆయన వారిని చూచి–G1492 మీరు వెళ్లిG4198, మిమ్మునుG1438 యాజకులకుG2409 కనుపరచుకొనుడనిG1925 వారితోG846 చెప్పెనుG2036. వారుG846 వెళ్లుచుండగాG5217, శుద్ధులైరిG2511.

And when he saw them, he said unto them, Go shew yourselves unto the priests. And it came to pass, that, as they went, they were cleansed.
15

వారిలోG846 ఒకడుG1520 తనకు స్వస్థత కలుగుటG2390 చూచిG1492

And one of them, when he saw that he was healed, turned back, and with a loud voice glorified God,
16

గొప్పG3173 శబ్దముతోG5456 దేవునిG2316 మహిమ పరచుచుG1392, తిరిగి వచ్చిG5290 ఆయనకుG846 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుG2168, ఆయనG846 పాదములG4228యొద్దG3844 సాగిలపడెనుG4098; వాడుG846 సమరయుడుG4541.

And fell down on his face at his feet, giving him thanks: and he was a Samaritan.
17

అందుకు యేసు–G2424 పదిమందిG1176 శుద్ధులైరిG2511 కారాG3780; ఆ తొమ్మండుగురుG1767 ఎక్కడG4226?

And Jesus answering said, Were there not ten cleansed? but where are the nine?
18

G3778 అన్యుడుG241 తప్పG1508 దేవునిG2316 మహిమG1391పరచుటకుG1325 తిరిగి వచ్చినవాడెవడునుG5290 అగపడG2147లేదాG3756 అని చెప్పిG611

There are not found that returned to give glory to God, save this stranger.
19

–నీవు లేచిG450పొమ్ముG4198, నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 స్వస్థపరచెననిG4982 వానితోG846 చెప్పెనుG2036.

And he said unto him, Arise, go thy way: thy faith hath made thee whole.
20

దేవునిG2316 రాజ్యG932మెప్పుడుG4219 వచ్చుననిG2064 పరిసయ్యులుG5330 ఆయన నడిగినప్పుడుG1905 ఆయన–దేవునిG2316 రాజ్యముG932 ప్రత్యక్షముగాG3907 రాదుG2064.

And when he was demanded of the Pharisees, when the kingdom of God should come, he answered them and said, The kingdom of God cometh not with observation:
21

ఎందుకనగా ఇదిగోG2400 దేవునిG2316 రాజ్యముG932 మీG5216 మధ్యనేG1787 యున్నదిG2076 గనుక, ఇదిగోG200 యిక్కడననిG5602, అదిగోG2400 అక్కడననిG1563 చెప్పG2046 వీలుపడదనిG3761 వారికిG846 ఉత్తర మిచ్చెనుG611.

Neither shall they say, Lo here! or, lo there! for, behold, the kingdom of God is within you.
22

మరియు ఆయన తన శిష్యులతోG3101 ఇట్లనెను–G2036 మనుష్యG444కుమారునిG5207 దినములలోG2250 ఒకదినముG3391 చూడవలెననిG1492 మీరు కోరుG1937 దినములుG2250 వచ్చునుగానిG2064 మీరు ఆ దినమును చూడరుG3700.

And he said unto the disciples, The days will come, when ye shall desire to see one of the days of the Son of man, and ye shall not see it.
23

వారు–ఇదిగోG2400 యిక్కడననిG5602 అదిగోG2400 అక్కడననిG1563 మీతోG5213 చెప్పినయెడలG2046 వెళ్లG565కుడిG3361, వెంబG1377డింపకుడిG3366.

And they shall say to you, See here; or, see there: go not after them, nor follow them.
24

ఆకాశముG3772 క్రిందG5259 ఒక దిక్కునుండిG3588 మెరుపుమెరిసిG797, ఆకాశముG3772క్రిందG5259 మరియొక దిక్కునG3588 కేలాగు ప్రకాశించునోG2989 ఆలాగునG2532 మనుష్యG444కుమారుడుG5207 తనG848 దినమునG2250 ఉండునుG2071.

For as the lightning, that lighteneth out of the one part under heaven, shineth unto the other part under heaven; so shall also the Son of man be in his day.
25

అయితేG1161 ముందుగాG4412 ఆయనG846 అనేకG4183 హింసలుG3958 పొందిG1163 యీG5026 తరముG1074 వారిచేతG575 ఉపేక్షింపబడవలెనుG593.

But first must he suffer many things, and be rejected of this generation.
26

నోవహుG3575 దినములలోG2250 జరిగినట్టుG1096 మనుష్యG444కుమారునిG5207 దినములG2250లోనుG1722 జరుగునుG2071.

And as it was in the days of Noe, so shall it be also in the days of the Son of man.
27

నోవహుG3575 ఓడG2787లోనికిG1519 వెళ్లినG1525 దినముG2250వరకుG891 జనులు తినుచుG2068 త్రాగుచుG4095 పెండ్లాడుచుG1060 పెండ్లి కియ్యబడుచు నుండిరిG1547; అంతలో జలప్రళయముG2627 వచ్చిG2064 వారినందరినిG537 నాశనముచేసెనుG622.

They did eat, they drank, they married wives, they were given in marriage, until the day that Noe entered into the ark, and the flood came, and destroyed them all.
28

లోతుG3091 దినములలోG2250 జరిగిG1096 నట్టునుG5613 జరుగునుG2532. జనులు తినుచుG2068 త్రాగుచుG4095 కొనుచుG59 అమ్ముచుG4453 నారు నాటుచుG5452 ఇండ్లు కట్టుచుG3618 నుండిరి.

Likewise also as it was in the days of Lot; they did eat, they drank, they bought, they sold, they planted, they builded;
29

అయితేG1161 లోతుG3091 సొదొమG4670 విడిచిపోయినG1831 దినమునG2250 ఆకాశముG3772 నుండిG575 అగ్నిG4442 గంధకములుG2303 కురిసిG1026 వారినందరినిG537 నాశనము చేసెనుG622.

But the same day that Lot went out of Sodom it rained fire and brimstone from heaven, and destroyed them all.
30

ఆ ప్రకారమేG5024 మనుష్యG444కుమారుడుG5207 ప్రత్యక్షమగుG601 దినమునG2250 జరుగునుG2071.

Even thus shall it be in the day when the Son of man is revealed.
31

G1565 దినమునG2250 మిద్దెG1430మీదG1909 ఉండువాడుG2071 ఇంటG3614 ఉండు తనG846 సామగ్రినిG4632 తీసికొనిపోవుటకుG142 దిగG2597 కూడదుG3361; ఆలాగేG3668 పొలములోG68 ఉండువాడునుG3588 తిరిగిG1994 రాG3694కూడదుG3361.

In that day, he which shall be upon the housetop, and his stuff in the house, let him not come down to take it away: and he that is in the field, let him likewise not return back.
32

లోతుG3091 భార్యనుG1135 జ్ఞాపకము చేసికొనుడిG3421.

Remember Lot's wife.
33

తనG848 ప్రాణమునుG5590 రక్షించుకొనG4982గోరువాడుG2212 దానినిG846 పోగొట్టుకొనునుG622, దాని పోగొట్టుకొనువాడుG622 దానినిG846 సజీవముగా కాపాడుకొనునుG2225.

Whosoever shall seek to save his life shall lose it; and whosoever shall lose his life shall preserve it.
34

G5026 రాత్రిG3571 యిద్దG1417రొక్కG3391 మంచముమీదG2825 ఉందురుG2071; వారిలో ఒకరుG1520 కొనిపోబడునుG3880 ఒకరుG2087 విడిచిపెట్టబడునుG863.

I tell you, in that night there shall be two men in one bed; the one shall be taken, and the other shall be left.
35

ఇద్దరు స్త్రీలుG1417 ఒక్కG3391 తిరుగలిG229 విసరుచుందురుG2071; ఒకతెG3391 కొనిపోబడునుG3880 ఒకతెG2087 విడిచిపెట్ట బడుననెనుG863.

Two women shall be grinding together; the one shall be taken, and the other left.
36

శిష్యులు–ప్రభువాG2962, యిది ఎక్కడG4226 (జరుగు) నని ఆయనG846 నడిగినందుకుG3004

Two men shall be in the field; the one shall be taken, and the other left.
37

ఆయన–G3588 పీనుగుG4983 ఎక్కడ ఉన్నదోG3699 అక్కడG1563 గద్దలునుG105 పోగవుననిG4863 వారితోG846 చెప్పెనుG2036.

And they answered and said unto him, Where, Lord? And he said unto them, Wheresoever the body is, thither will the eagles be gathered together.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.