Day 52
Day 53 : లేవీయకాండము 25 & లూకా 14
Day 54

లేవీయకాండము అధ్యాయము 25

1

మరియు యెహోవాH3068 సీనాయిH5514కొండమీదH2022 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses in mount Sinai, saying,
2

నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH1696 నేనుH589 మీకిచ్చుచున్నH5414 దేశముH776లోనికిH413 మీరు వచ్చినH935 తరువాత ఆ భూమికూడH776 యెహోవాH3068 పేరట విశ్రాంతికాలమునుH7676, ఆచరింపవలెనుH7673.

Speak unto the children of Israel, and say unto them, When ye come into the land which I give you, then shall the land keep a sabbath unto the LORD.
3

ఆరుH8337 సంవత్సరములుH8141 నీ చేనుH7704 విత్తవలెనుH2232. ఆరుH8337 సంవత్సరములుH8141 నీ ఫలవృక్షములతోటనుH3754 బద్దించిH2168 దాని ఫలములనుH8393 కూర్చుకొనవచ్చునుH622.

Six years thou shalt sow thy field, and six years thou shalt prune thy vineyard, and gather in the fruit thereof;
4

ఏడవH7637 సంవత్సరముH8141 భూమికిH776 మహావిశ్రాంతికాలముH7676, అనగా యెహోవాH3068 పేరట విశ్రాంతిH7676 సంవత్సరముగాH8141 ఉండవలెనుH1961. అందులో నీ చేనుH776 విత్తH2232కూడదుH3808; నీ ఫలవృక్షములతోటనుH3754 శుద్ధిపరచH2168కూడదుH3808.

But in the seventh year shall be a sabbath of rest unto the land, a sabbath for the LORD: thou shalt neither sow thy field, nor prune thy vineyard.
5

నీ కారుచేలH5599 పంటనుH7105 కోసికొనH7114కూడదుH3808, శుద్ధిపరచనిH5139 నీ వృక్షఫలములనుH6025 ఏరుకొనH1219కూడదుH3808; అది భూమికిH776 విశ్రాంతిH7677 సంవత్సరముH8141.

That which groweth of its own accord of thy harvest thou shalt not reap, neither gather the grapes of thy vine undressed: for it is a year of rest unto the land.
6

అప్పుడు భూమియొక్కH776 విశ్రాంతిH7676 సంవత్సర సస్యము నీకును నీ దాసునికినిH5650 నీ దాసికినిH519 నీ జీతగానికినిH7916 నీతోH5973 నివసించుH1481 పరదేశికినిH8453 ఆహారH402మగునుH1961.

And the sabbath of the land shall be meat for you; for thee, and for thy servant, and for thy maid, and for thy hired servant, and for thy stranger that sojourneth with thee,
7

మరియు నీ పశువులకునుH929 నీ దేశH776జంతువులకునుH2416 దాని పంటH8393అంతయుH3605 మేతగాH398 ఉండునుH1961.

And for thy cattle, and for the beast that are in thy land, shall all the increase thereof be meat.
8

మరియు ఏడుH7651 విశ్రాంతిH7676 సంవత్సరములనుH8141, అనగా ఏడేసిH7651 యేండ్లుగలH8141 సంవత్సరములనుH8141 లెక్కింపవలెనుH5608. ఆ యేడుH7651 విశ్రాంతిH7676 సంవత్సరములకాలముH8141 నలుబదిH705 తొమి్మదిH8672 సంవత్సరముH8141లగునుH1961.

And thou shalt number seven sabbaths of years unto thee, seven times seven years; and the space of the seven sabbaths of years shall be unto thee forty and nine years.
9

ఏడవH7637 నెలH2320 పదియవనాడుH6218 మీ స్వదేశH776మంతటH3605 శృంగనాదము చేయవలెనుH7782. ప్రాయశ్చిత్తార్థH3725దినమునH3117 మీ దేశH776మంతటH3605 ఆ శృంగనాదము చేయవలెనుH7782.

Then shalt thou cause the trumpet of the jubile to sound on the tenth day of the seventh month, in the day of atonement shall ye make the trumpet sound throughout all your land.
10

మీరు ఆ సంవత్సరమునుH8141, అనగా ఏబదియవH2572 సంవత్సరమునుH8141 పరిశుద్ధపరచిH6942 మీ దేశH776వాసులH3427కందరికిH3605 విడుదల కలిగినదనిH1865 చాటింపవలెనుH7121; అది మీకు సునాదముగాH3104 నుండునుH1961; అప్పుడు మీలో ప్రతివాడుH376 తన స్వాస్థ్యమునుH272 తిరిగి పొందవలెనుH7725; ప్రతివాడుH376 తన కుటుంబముH4940నకుH413 తిరిగి రావలెను.

And ye shall hallow the fiftieth year, and proclaim liberty throughout all the land unto all the inhabitants thereof: it shall be a jubile unto you; and ye shall return every man unto his possession, and ye shall return every man unto his family.
11

ఆ సంవత్సరముH8141, అనగా ఏబదియవH2572 సంవత్సరముH8141 మీకు సునాదకాలముH. అందులో మీరు విత్తH2232కూడదుH3808 కారుపంటనుH5599 కోయH7114కూడదుH3808 శుద్ధిపరచనిH5139 నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనH1219కూడదుH3808.

A jubile shall that fiftieth year be unto you: ye shall not sow, neither reap that which groweth of itself in it, nor gather the grapes in it of thy vine undressed.
12

అదిH1931 సునాదకాలముH3104; అది మీకు పరిశుద్ధH6944మగునుH1961, పొలముH7704లోH4480 దానంతట అదే పండిన పంటనుH8393 మీరు తినెదరుH398.

For it is the jubile; it shall be holy unto you: ye shall eat the increase thereof out of the field.
13

H2063 సునాదH3104 సంవత్సరమునH8141 మీలో ప్రతివాడుH376 తన స్వాస్థ్యమునుH272 మరల పొందవలెనుH7725.

In the year of this jubile ye shall return every man unto his possession.
14

నీవు నీ పొరుగువానికిH5997 వెలకు ఇచ్చినH4376 దేని విషయములోH4465కానిH176 నీ పొరుగువానిH5997 దగ్గర నీవు కొనినH7069 దేని విషయములో కాని మీరు ఒకరిH376నొకరుH251 బాధింపH3238కూడదుH408.

And if thou sell ought unto thy neighbour, or buyest ought of thy neighbour's hand, ye shall not oppress one another:
15

సునాదH3104 సంవత్సరమైనH8141 తరువాత గడచిన యేండ్లH8141 లెక్కచొప్పునH4557 నీ పొరుగువానిH5997యొద్దH4480 నీవు దానిని కొనవలెనుH7069. పంటలH8393 లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెనుH4376.

According to the number of years after the jubile thou shalt buy of thy neighbour, and according unto the number of years of the fruits he shall sell unto thee:
16

ఆ సంవత్సరములH8141 లెక్క హెచ్చినH7230కొలదిH6310 దాని వెలH4736 హెచ్చింపవలెనుH7235, ఆ సంవత్సరములH8141 లెక్క తగ్గినH4591కొలదిH6310 దాని వెలH4736 తగ్గింపవలెనుH4591. ఏలయనగాH3588 పంటలH8393 లెక్కచొప్పునH4557 అతడుH1931 దాని నీకు అమ్మునుH4376 గదా.

According to the multitude of years thou shalt increase the price thereof, and according to the fewness of years thou shalt diminish the price of it: for according to the number of the years of the fruits doth he sell unto thee.
17

మీరు ఒకరిH376 నొకరుH5997 బాధింపH3238H3808 నీ దేవునికిH430 భయపడవలెనుH3372. నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

Ye shall not therefore oppress one another; but thou shalt fear thy God: for I am the LORD your God.
18

కాబట్టి మీరు నా కట్టడలనుH2708 నా విధులనుH4941 గైకొనిH8104 వాటి ననుసరించి నడుచుకొనవలెనుH6213.

Wherefore ye shall do my statutes, and keep my judgments, and do them; and ye shall dwell in the land in safety.
19

అప్పుడు మీరు ఆ దేశముH776లోH5921 సురక్షితముగాH983 నివసించెదరుH3427, ఆ భూమిH776 ఫలించునుH5414. మీరు తృప్తిగాH7648 భుజించిH398 దానిలోH5921 సురక్షితముగాH983 నివసించెదరుH3427.

And the land shall yield her fruit, and ye shall eat your fill, and dwell therein in safety.
20

ఏడవH7637 యేటH8141 మేము ఏమిH4100 తిందుముH398? ఇదిగోH2005 మేము చల్లనుH2232 పంటకూర్చనుH622 వల్లగాదేH3808 అనుకొందురేమోH559.

And if ye shall say, What shall we eat the seventh year? behold, we shall not sow, nor gather in our increase:
21

అయితే నేను ఆరవH8345యేటH8141 నా దీవెనH1293 మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదనుH6680; అది మూడేంH7969డ్లH8141 పంటనుH8393 మీకు కలుగజేయునుH6213.

Then I will command my blessing upon you in the sixth year, and it shall bring forth fruit for three years.
22

మీరు ఎనిమిదవH8066 సంవత్సరమునH8141 విత్తనములు విత్తిH2232 తొమి్మదవH8671 సంవత్సరముH8141వరకుH5704 పాతH3465 పంట తినెదరుH398; దాని పంటనుH8393 కూర్చుH935వరకుH5704 పాతదానినిH3465 తినెదరుH398.

And ye shall sow the eighth year, and eat yet of old fruit until the ninth year; until her fruits come in ye shall eat of the old store.
23

భూమినిH776 శాశ్వతH7683 విక్రయముH4376 చేయకూడదుH3808. ఆ భూమిH776 నాదే, మీరు నాయొద్దH5973 కాపురమున్నH8453 పరదేశులుH1616.

The land shall not be sold for ever: for the land is mine; for ye are strangers and sojourners with me.
24

మీ స్వాస్థ్యమైనH272 ప్రతిH3605 పొలముH776 మరల విడిపింపబడునట్లుగాH1353 దాని అమ్ముకొనవలెనుH5414.

And in all the land of your possession ye shall grant a redemption for the land.
25

నీ సహోదరుడుH251 బీదవాడైH4134 తన స్వాస్థ్యముH272లోH4480 కొంత అమి్మనH4376 తరువాత అతనికి సమీప బంధువుడుH7138 విడిపింపH1350వచ్చినH935యెడలH3588 తన సహోదరుడుH251 అమి్మనదానినిH4465 అతడు విడిపించునుH1350.

If thy brother be waxen poor, and hath sold away some of his possession, and if any of his kin come to redeem it, then shall he redeem that which his brother sold.
26

అయితే ఒకడుH376 సమీపబంధువుడుH7138 లేకయేH3808 దాని విడిపించుకొనుటకుH1353 కావలసిన సొమ్ము సంపాదించినH1961యెడలH3588

And if the man have none to redeem it, and himself be able to redeem it;
27

దానిని అమి్మనదిH4465 మొదలుకొని గడచిన సంవత్సరములుH8141 లెక్కించిH2803 యెవరికిH834 దానిని అమ్మెనోH4376 వారికి ఆ శేషముH5736 మరల ఇచ్చిH7725 తన స్వాస్థ్యమునుH272 పొందునుH7725.

Then let him count the years of the sale thereof, and restore the overplus unto the man to whom he sold it; that he may return unto his possession.
28

అతనికిH3027 దాని రాబట్టుకొనుటకైH7725 కావలసిన సొమ్ము దొరకనిH3808యెడలH518 అతడు అమి్మనH4465 సొత్తు సునాదH3104సంవత్సరముH8141వరకుH5704 కొనినవానిH7069 వశములోH3027 ఉండవలెనుH1961. సునాదH3104సంవత్సరమునH8141 అది తొలగిపోవునుH3318; అప్పుడతడు తన స్వాస్థ్యమునుH272 మరలనొందునుH7725.

But if he be not able to restore it to him, then that which is sold shall remain in the hand of him that hath bought it until the year of jubile: and in the jubile it shall go out, and he shall return unto his possession.
29

ఒకడు ప్రాకారముగలH2346 ఊరిలోనిH5892 నివాసH4186గృహమునుH1004 అమి్మనH4376యెడలH3588 దాని అమి్మనదినముH3117 మొదలుకొని నిండుH8552 సంవత్సరముH8141లోగాH5704 దాని విడిపింపవచ్చునుH1353; ఆ సంవత్సరH8141 దినములోనేH3117 దాని విడిపించుకొనవచ్చునుH1353.

And if a man sell a dwelling house in a walled city, then he may redeem it within a whole year after it is sold; within a full year may he redeem it.
30

అయితే ఆ సంవత్సరదినములుH8141 నిండకమునుపుH5704 దాని విడిపింపH1350నిH3808యెడలH518 ప్రాకారముగలH2346 ఊరిలోనున్నH5892 ఆ యిల్లు కొనినవానికిH7069 వాని తరతరములకుH1755 అది స్థిరముగానుండునుH6965. అది సునాదకాలమునH3104 తొలగిH3318పోదుH3808.

And if it be not redeemed within the space of a full year, then the house that is in the walled city shall be established for ever to him that bought it throughout his generations: it shall not go out in the jubile.
31

చుట్టునుH5439 ప్రాకారములుH2346లేనిH369 గ్రామములలోనిH2691 యిండ్లనుH1004 వెలిపొలములుH7704గాH5921 ఎంచవలెనుH2803. అవి విడుదలH1353కావచ్చునుH1961; అవి సునాదకాలములోH3104 తొలగిపోవునుH3318.

But the houses of the villages which have no wall round about them shall be counted as the fields of the country: they may be redeemed, and they shall go out in the jubile.
32

అయితే లేవీయులH3881 పట్టణములుH5892, అనగా వారి స్వాధీనH272 పట్టణములలోనిH5892 యిండ్లనుH1004 విడిపించుటకుH1353 అధికారము లేవీయులకుH3881 శాశ్వతముగా ఉండును.

Notwithstanding the cities of the Levites, and the houses of the cities of their possession, may the Levites redeem at any time.
33

లేవీయులH3881 పట్టణములH5892 యిండ్లుH1004 ఇశ్రాయేలీయులH3478 మధ్యనున్నవారిH8432 స్వాస్థ్యముH272 గనుక ఒకడుH834 లేవీయులH3881యొద్ద ఇల్లుH1004 సంపాదించినయెడలH1350 పిత్రార్జిత పట్టణములోH5892 అమ్మబడినH4465 ఆ యిల్లుH1004 సునాదసంవత్సరమునH3104 తొలగిపోవునుH3318.

And if a man purchase of the Levites, then the house that was sold, and the city of his possession, shall go out in the year of jubile: for the houses of the cities of the Levites are their possession among the children of Israel.
34

వారు తమ పట్టణములH5892 ప్రాంతH4054భూములనుH7704 అమ్ముకొనH4376కూడదుH3808; అవిH1931 వారికి శాశ్వతH5769 స్వాస్థ్యముH272.

But the field of the suburbs of their cities may not be sold; for it is their perpetual possession.
35

పరవాసియైననుH1616 అతిథియైననుH8453 నీ సహోదరుడొకడుH251 బీదవాడైH4134 నిరాధారుడై నీయొద్దకుH5973 వచ్చినH4131యెడలH3588 నీవు వానికి సహాయము చేయవలెనుH2388; అతడు నీవలనH5973 బ్రదుకవలెనుH2421.

And if thy brother be waxen poor, and fallen in decay with thee; then thou shalt relieve him: yea, though he be a stranger, or a sojourner; that he may live with thee.
36

నీ దేవునికిH430 భయపడిH3372 వానియొద్దH4480 వడ్డినైననుH5392 తీసికొనH3947కూడదుH408; నీ సహోదరుడుH251 నీవలనH5973 బ్రదుకవలెనుH2421.

Take thou no usury of him, or increase: but fear thy God; that thy brother may live with thee.
37

నీ రూకలుH3701 వానికి వడ్డిH5392కియ్యH5414కూడదుH3808; నీ ఆహారమునుH400 వానికి లాభముH4768నకియ్యH5414కూడదుH3808.

Thou shalt not give him thy money upon usury, nor lend him thy victuals for increase.
38

నేనుH589 మీకు కనానుH3667 దేశముH776నిచ్చిH5414 మీకు దేవుడH430గునట్లుH1961 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 మిమ్మును రప్పించినH3318 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

I am the LORD your God, which brought you forth out of the land of Egypt, to give you the land of Canaan, and to be your God.
39

నీయొద్దH5973 నివసించు నీ సహోదరుడుH251 బీదవాడైH4134 నీకు అమ్మబడినH4376యెడలH3588 వానిచేత బానిసH5656సేవ చేయించుకొనH5674కూడదుH3808.

And if thy brother that dwelleth by thee be waxen poor, and be sold unto thee; thou shalt not compel him to serve as a bondservant:
40

వాడు జీతగానివలెనుH7916 పరవాసివలెనుH8453 నీయొద్దH5973 నివసించుH8453 సునాదH3104సంవత్సరముH8141వరకుH5704 నీ యొద్దH5973 దాసుడుగాH5647 ఉండవలెనుH1961.

But as an hired servant, and as a sojourner, he shall be with thee, and shall serve thee unto the year of jubile:
41

అప్పుడతడుH1931 తన పితరులH1 స్వాస్థ్యమునుH272 మరల అనుభవించునట్లుH7725 తన పిల్లలH1121తోH5973 కూడ నీయొద్దH5973నుండిH4480 బయలుదేరిH3318 తన వంశస్థులH4940యొద్దకుH413 తిరిగి వెళ్లవలెనుH7725.

And then shall he depart from thee, both he and his children with him, and shall return unto his own family, and unto the possession of his fathers shall he return.
42

ఏలయనగాH3588 వారుH1992 నాకే దాసులైయున్నారుH5650, నేను ఐగుప్తుH4714లోనుండిH4480 వారిని రప్పించితినిH3318; దాసులనుH4466 అమి్మనట్లుH5650 వారిని అమ్మH4376కూడదుH3808;

For they are my servants, which I brought forth out of the land of Egypt: they shall not be sold as bondmen.
43

నీ దేవునికిH430 భయపడిH3372 అట్టివానిని కఠినముగాH6513 చూడH7287కుముH3808.

Thou shalt not rule over him with rigour; but shalt fear thy God.
44

మీ చుట్టుపట్లనున్నH5439 జనములH1471లోనుండిH4480 దాసీలనుH519 దాసులనుH5650 కొనవచ్చునుH7069.

Both thy bondmen, and thy bondmaids, which thou shalt have, shall be of the heathen that are round about you; of them shall ye buy bondmen and bondmaids.
45

మరియు మీ మధ్యH5973 నివసించుH1481 పరదేశులనుH8453 నీ దేశములోH776 వారికి పుట్టినH3205వారినిH834 కొనవచ్చునుH7069; వారు మీ సొత్తH272గుదురుH1961.

Moreover of the children of the strangers that do sojourn among you, of them shall ye buy, and of their families that are with you, which they begat in your land: and they shall be your possession.
46

మీ తరువాతH310 మీ సంతతివారికిH1121 స్వాస్థ్యముగా ఉండునట్లుH272 మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చునుH5157; వారు శాశ్వతముగాH5769 మీకు దాసులగుదురుH5647 కాని, ఇశ్రాయేలీయులైనH3478 మీరు సహోదరులుH251 గనుక ఒకనిH376 చేత ఒకడుH251 కఠినH6531సేవH7287 చేయించుకొనకూడదుH3808.

And ye shall take them as an inheritance for your children after you, to inherit them for a possession; they shall be your bondmen for ever: but over your brethren the children of Israel, ye shall not rule one over another with rigour.
47

పరదేశియేగానిH8453 నీయొద్దH5973 నివసించువాడేగానిH1616 ధనసంపాదనముH5381 చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించుH5973 నీ సహోదరుడుH251 బీదవాడైH4134 నీయొద్దH5973 నివసించుH8453 ఆ పరదేశికైననుH1616 ఆ పరదేశిH1616 కుటుంబములోH4940 వేరొకనికైననుH6133 తన్ను అమ్ముకొనినH4376 యెడల

And if a sojourner or stranger wax rich by thee, and thy brother that dwelleth by him wax poor, and sell himself unto the stranger or sojourner by thee, or to the stock of the stranger's family:
48

తన్ను అమ్ముకొనినH4376 తరువాతH310 వానికి విడుదలకావచ్చునుH1353. వాని సహోదరుH251లలోH4480 ఒకడుH259 వానిని విడిపింపవచ్చునుH1350.

After that he is sold he may be redeemed again; one of his brethren may redeem him:
49

వాని పినతండ్రియేH1730గానిH176 పినతండ్రిH1730 కుమారుడేH1121గానిH176 వాని వంశముH7607లోH4480 వాని రక్తసంబంధియేH1320గానిH176 వాని విడిపింపవచ్చునుH1350. కావలసినH3027 క్రయధనము వానికి దొరికినH5381 యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చునుH1350.

Either his uncle, or his uncle's son, may redeem him, or any that is nigh of kin unto him of his family may redeem him; or if he be able, he may redeem himself.
50

అప్పుడు వాడు అమ్మబడినH4376 సంవత్సరముH8141 మొదలుకొనిH4480 సునాదH3104 సంవత్సరముH8141వరకుH5704 తన్ను కొనినవానిH7069తోH5973 లెక్కచూచుకొనవలెనుH2803. వాని క్రయH4465ధనముH3701 ఆ సంవత్సరములH8141 లెక్కచొప్పునH4557 ఉండవలెనుH1961. తాను జీతగాడైయుండినH7916 దినముల కొలదిH3117 ఆ క్రయధనమును తగ్గింపవలెను.

And he shall reckon with him that bought him from the year that he was sold to him unto the year of jubile: and the price of his sale shall be according unto the number of years, according to the time of an hired servant shall it be with him.
51

ఇంకH5750 అనేకH7227 సంవత్సరములుH8141 మిగిలి యుండినయెడలH518 వాటినిబట్టి తన్ను అమి్మన సొమ్ముH3701లోH4480 తన విమోచనక్రయధనమునుH1353 మరల ఇయ్యవలెనుH7725.

If there be yet many years behind, according unto them he shall give again the price of his redemption out of the money that he was bought for.
52

సునాదH3104 సంవత్సరముH8141నకుH5704 కొన్నిH4592 సంవత్సరములేH8141 తక్కువైనH7604 యెడలH518 అతనితో లెక్క చూచుకొనిH2803 సంవత్సరములH8141 లెక్కచొప్పునH6310 తన విమోచనక్రయధనమునుH1353 అతనికి చెల్లింపవలెనుH7725.

And if there remain but few years unto the year of jubile, then he shall count with him, and according unto his years shall he give him again the price of his redemption.
53

ఏటేటికిH8141 జీతగానివలెH7916 వాడతనియొద్దH5973 ఉండవలెనుH1961. అతడు మీ కన్నులయెదుటH5869 వానిచేత కఠినముగాH7287 సేవ చేయించH6531కూడదుH3808.

And as a yearly hired servant shall he be with him: and the other shall not rule with rigour over him in thy sight.
54

అతడు ఈ రీతిగాH428 విడిపింపH1350బడనిH3808యెడలH518 సునాదH3104సంవత్సరమునH8141 వాడుH1931 తన పిల్లలH1121తోH5973 కూడ విడుదలనొందునుH3318.

And if he be not redeemed in these years, then he shall go out in the year of jubile, both he, and his children with him.
55

ఏలయనగాH3588 ఇశ్రాయేలీయులుH3478 నాకే దాసులుH5650; నేను ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 రప్పించినH3318 నా దాసులేH5650. నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

For unto me the children of Israel are servants; they are my servants whom I brought forth out of the land of Egypt: I am the LORD your God.

లూకా అధ్యాయము 14

1

విశ్రాంతిదినమునG4521 ఆయనG846 భోజనముG740 చేయుటకుG5315 పరిసయ్యులG5330 అధికారులలోG758 ఒకనిG5100 యింటిG3624 లోనికిG1519 వెళ్లినప్పుడుG2064 , ఆయన ఏమి చేయునో అని వారాG846 యననుG846 కనిపెట్టు చుండిరిG3906 .

And it came to pass, as he went into the house of one of the chief Pharisees to eat bread on the sabbath day, that they watched him.
2

అప్పుడు జలోదర రోగముగలG5203 యొకడుG444 ఆయనG846 యెదుటG1715 ఉండెనుG2258 .

And, behold, there was a certain man before him which had the dropsy.
3

యేసుG2424 విశ్రాంతిదినమునG4521 స్వస్థపరచుటG2323 న్యాయమా కాదాG1832 ?

And Jesus answering spake unto the lawyers and Pharisees, saying, Is it lawful to heal on the sabbath day?
4

అని ధర్మశాస్త్రోపదేశకులనుG3544 పరిసయ్యులనుG5330 అడుగగాG2036 వారూరకుండిరిG2270 . అప్పుడాయన వానిని చేరదీసిG1949 స్వస్థపరచిG2323 పంపివేసిG630

And they held their peace. And he took him, and healed him, and let him go;
5

మీలోG5216 ఎవనిG5101 గాడిదయైననుG3688 ఎద్దయిననుG1016 గుంటలోG5421 పడినయెడలG1706 విశ్రాంతిదినమునG4521 దానిని పైకి తీయడాG385 ? అని వారిG846 నడిగెనుG2036 .

And answered them, saying, Which of you shall have an ass or an ox fallen into a pit, and will not straightway pull him out on the sabbath day?
6

ఈ మాటలకుG5023 వారు ఉత్తరముG470 చెప్పలేకపోయిరిG3756 .

And they could not answer him again to these things.
7

పిలువబడినవారుG2564 భోజనపంక్తిని అగ్రపీఠములుG4411 ఏర్పరచు కొనుటG1586 చూచి ఆయన వారితోG846 ఈ ఉపమానముG3850 చెప్పెనుG3004 .

And he put forth a parable to those which were bidden, when he marked how they chose out the chief rooms; saying unto them,
8

నిన్నెవరైననుG5100 పెండ్లివిందుకుG1062 పిలిచిG2564 నప్పుడుG3752 అగ్రపీఠముG4411 మీదG1519 కూర్చుండG2625 వద్దుG3361 ; ఒకవేళG3379 నీకంటెG4675 ఘనుడుG1784 అతనిG846 చేతG5259 పిలువG2564 బడగాG5600

When thou art bidden of any man to a wedding, sit not down in the highest room; lest a more honourable man than thou be bidden of him;
9

నిన్నునుG571 అతనినిG846 పిలిచినవాడుG2564 వచ్చిG2064 ఇతనికిG5129 చోటిG5117 మ్మనిG1325 నీతోG4671 చెప్పునుG2046 , అప్పుడుG5119 నీవు సిగ్గుG152 పడిG3326 కడపటిG2078 చోటునG5117 కూర్చుండG2722 సాగుదువుG756 .

And he that bade thee and him come and say to thee, Give this man place; and thou begin with shame to take the lowest room.
10

అయితేG235 నీవు పిలువబడిG2564 నప్పుడుG3752 , నిన్నుG4571 పిలిచినవాడుG2564 వచ్చిG2064 స్నేహితుడాG5384 , పైచోటికిG511 పొమ్మనిG4320 నీతోG4671 చెప్పులాగునG2036 నీవు పోయిG4198 కడపటిG2078 చోటునG5117 కూర్చుండుముG377 ; అప్పుడుG5119 నీతోకూడG4671 కూర్చుండువారందరిG4873 యెదుటG1799 నీకుG4671 ఘనతG1391 కలుగునుG2071 .

But when thou art bidden, go and sit down in the lowest room; that when he that bade thee cometh, he may say unto thee, Friend, go up higher: then shalt thou have worship in the presence of them that sit at meat with thee.
11

తన్ను తానుG1438 హెచ్చించుకొనుG5312 ప్రతివాడునుG3956 తగ్గింపబడునుG5013 ; తన్నుతానుG1438 తగ్గించుకొనువాడుG5013 హెచ్చింపబడుననిG5312 చెప్పెను.

For whosoever exalteth himself shall be abased; and he that humbleth himself shall be exalted.
12

మరియు ఆయనG846 తన్ను పిలిచినవానితోG2564 ఇట్లనెనుG3004 నీవు పగటి విందైననుG712 రాత్రి విందైననుG1173 చేయునప్పుడుG4160 , నీG4675 స్నేహితులG5384 నైననుG3366 నీG4675 సహోదరులG80 నైననుG3366 నీG4675 బంధువులG4773 నైననుG3366 ధనవంతులగుG4145 నీ పొరుగువారినైననుG1069 పిలువG5455 వద్దుG3361 ; వారుG846 ఒకవేళG3379 నిన్నుG4571 మరల పిలుతురుG479 గనుక నీకుG4671 ప్రత్యుపకారముG468 కలుగునుG1096 .

Then said he also to him that bade him, When thou makest a dinner or a supper, call not thy friends, nor thy brethren, neither thy kinsmen, nor thy rich neighbours; lest they also bid thee again, and a recompence be made thee.
13

అయితేG235 నీవు విందుG1403 చేయునప్పుడుG4160 బీదలనుG4434 అంగహీనులనుG376 కుంటివాండ్రనుG5560 గ్రుడ్డివాండ్రనుG5185 పిలువుముG2564 .

But when thou makest a feast, call the poor, the maimed, the lame, the blind:
14

నీకుG4671 ప్రత్యుపకారముG467 చేయుటకు వారి కేమియుG2192 లేదుG3756 గనుక నీవు ధన్యుడG3107 వగుదువుG2071 ; నీతిమంతులG1342 పునరుత్థానG386 మందుG1722 నీవుG4671 ప్రత్యుపకారము పొందుదువనిG67 చెప్పెను.

And thou shalt be blessed; for they cannot recompense thee: for thou shalt be recompensed at the resurrection of the just.
15

ఆయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలోG4873 ఒకడుG5100 ఈ మాటలుG5023 వినిG191 దేవునిG2316 రాజ్యములోG932 భోజనముG740 చేయువాడుG5315 ధన్యుడనిG3107 ఆయనతోG846 చెప్పగాG2036

And when one of them that sat at meat with him heard these things, he said unto him, Blessed is he that shall eat bread in the kingdom of God.
16

ఆయనG3588 అతనితోG846 నిట్లనెనుG2036 ఒకG5100 మనుష్యుడుG444 గొప్పG3173 విందుG1173 చేయించిG4160 అనేకులనుG4183 పిలిచెనుG2564 .

Then said he unto him, A certain man made a great supper, and bade many:
17

విందుG1173 కాలమందుG5610 అతడు ఇప్పుడుG2235 సిద్ధమైయున్నదిG2092 , రండనిG2064 పిలువబడినవారితోG2564 చెప్పుటకుG2036 తనG848 దాసునిG1401 పంపెనుG649 .

And sent his servant at supper time to say to them that were bidden, Come; for all things are now ready.
18

అయితే వారందరుG3956 ఏకమనస్సుతోG3391 నెపములుG3868 చెప్పసాగిరిG756 . మొదటివాడుG4413 నేనొక పొలముG68 కొనియున్నానుG59 , అవశ్యముగాG318 వెళ్లిG1831 దాని చూడవలెనుG1492 , నన్నుG3165 క్షమింపవలెననిG3868 నిన్నుG4571 వేడుకొనుచున్నాననెనుG2065 .

And they all with one consent began to make excuse. The first said unto him, I have bought a piece of ground, and I must needs go and see it: I pray thee have me excused.
19

మరియెకడుG2087 నేను అయిదుG4002 జతలG2201 యెడ్లనుG1016 కొనియున్నానుG59 , వాటినిG846 పరీక్షింపG1381 వెళ్లుచున్నానుG4198 , నన్నుG3165 క్షమింపవలెననిG3868 వేడుకొనుచున్నాననెనుG2065 .

And another said, I have bought five yoke of oxen, and I go to prove them: I pray thee have me excused.
20

మరియొకడుG2087 నేనొక స్త్రీనిG1135 వివాహము చేసికొన్నానుG1060 ; అందుచేతG5124 నేను రాG2064 లేననెనుG3756 .

And another said, I have married a wife, and therefore I cannot come.
21

అప్పుడాG2532 దాసుడుG1401 తిరిగి వచ్చిG3854 యీ మాటలుG5023 తనG848 యజమానునికిG2962 తెలియజేయగాG518 , ఆ యింటి యజమానుడుG3617 కోపపడిG3710 నీవు త్వరగాG5030 పట్టణపుG4172 వీధులG4113 లోనికినిG1519 సందులలోనికినిG4505 వెళ్లిG1831 , బీదలనుG4434 అంగహీనులనుG376 కుంటివారినిG5560 గ్రుడ్డివారినిG5185 ఇక్కడికిG5602 తోడ్కొనిరమ్మనిG1521 ఆ దాసునితోG1401 చెప్పెనుG2036 .

So that servant came, and shewed his lord these things. Then the master of the house being angry said to his servant, Go out quickly into the streets and lanes of the city, and bring in hither the poor, and the maimed, and the halt, and the blind.
22

అంతట దాసుడుG1401 ప్రభువాG2962 ,నీ వాజ్ఞాపించినట్టుG2004 చేసితినిగానిG1096 యింకనుG2089 చోటున్నదనిG5117 చెప్పెనుG2036 .

And the servant said, Lord, it is done as thou hast commanded, and yet there is room.
23

అందుకు యజమానుడుG2962 --నాG3450 యిల్లుG3624 నిండునట్లుG1072 నీవు రాజమార్గములG3598 లోనికినిG1519 కంచెలలోనికినిG315 వెళ్లిG1831 లోపలికి వచ్చుటకుG1525 అక్కడివారిని బలవంతము చేయుముG315 ;

And the lord said unto the servant, Go out into the highways and hedges, and compel them to come in, that my house may be filled.
24

ఏలయనగా పిలువబడినG2564G1565 మనుష్యులలోG435 ఒకడును నాG3450 విందుG1173 రుచిG1089 చూడడనిG3762 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004 .

For I say unto you, That none of those men which were bidden shall taste of my supper.
25

బహుG4183 జనసమూహములుG3763 ఆయనతోకూడ వెళ్లు చున్నప్పుడుG4848 ఆయన వారిG846 తట్టుG4314 తిరిగిG4762

And there went great multitudes with him: and he turned, and said unto them,
26

ఎవడైననుG1536 నాG3165 యొద్దకుG4314 వచ్చిG2064 తనG1438 తండ్రినిG3962 తల్లినిG3384 భార్యనుG1135 పిల్లలనుG5043 అన్నదమ్ములనుG80 అక్కచెల్లెండ్రనుG79 తనG1438 ప్రాణమునుG5590 సహాG2532 ద్వేషింG3404 పకుంటేG3756 వాడు నాG3450 శిష్యుడుG3101 కానేరడుG1410 .

If any man come to me, and hate not his father, and mother, and wife, and children, and brethren, and sisters, yea, and his own life also, he cannot be my disciple.
27

మరియుG2532 ఎవడైననుG3748 తనG848 సిలువనుG4716 మోసికొనిG941 నన్నుG3450 వెంబG3694 డింపనిG37565 యెడల వాడు నాG3450 శిష్యుడుG3101 కానేరడుG3756 .

And whosoever doth not bear his cross, and come after me, cannot be my disciple.
28

మీలోG5216 ఎవడైననుG5101 ఒక గోపురముG4444 కట్టింపG3618 గోరినG2309 యెడల దానిని కొనసాగించుటకుG535 కావలసినదిG1160 తన యొద్ద ఉన్నదోG2192 లేదో అని కూర్చుండిG2523 తగులుబడి మొదటG4412 లెక్కచూచుకొనడాG5585 ?

For which of you, intending to build a tower, sitteth not down first, and counteth the cost, whether he have sufficient to finish it?
29

చూచుకొననియెడలG3379 అతడుG846 దాని పునాదిG2310 వేసిG5087 , ఒకవేళG3379 దానిని కొనసాగింపG1615 లేకG3361 పోయినందునG2480

Lest haply, after he hath laid the foundation, and is not able to finish it, all that behold it begin to mock him,
30

చూచుG2334 వారందరుG3956G3778 మనుష్యుడుG444 కట్టG3618 మొదలుపెట్టెనుG756 గాని కొనసాగింపG1615 లేక పోయెననిG3756 అతనిG846 చూచి యెగతాళిG1702 చేయ సాగుదురుG756 .

Saying, This man began to build, and was not able to finish.
31

మరియు ఏG5101 రాజైననుG935 మరియొకG2087 రాజుతోG935 యుద్ధముG4171 చేయబోవునప్పుడుG4820 తనమీదికిG1909 ఇరువదిG1501 వేలG5505 మందితోG3326 వచ్చువానినిG2064 పదిG1176 వేలG5505 మందితోG1722 ఎదిరింపG528 శక్తిG1415 తనకు కలదో లేదోG2076 అని కూర్చుండిG2523 మొదటG4412 ఆలో చింపడాG1011 ?

Or what king, going to make war against another king, sitteth not down first, and consulteth whether he be able with ten thousand to meet him that cometh against him with twenty thousand?
32

శక్తి లేనియెడలG1490 అతడింకనుG2089 దూరముగా ఉన్నప్పుడేG4206 రాయబారముG4242 పంపిG649 సమాధానముG1515 చేసికొన చూచును గదాG2065 .

Or else, while the other is yet a great way off, he sendeth an ambassage, and desireth conditions of peace.
33

ఆ ప్రకారమేG3779 మీలోG5216 తనకుG1438 కలిగినG5224 దంతయుG3956 విడిచిG657 పెట్టనివాడుG3756 నాG3450 శిష్యుడుG3101 కాG1410 నేరడుG3756 .

So likewise, whosoever he be of you that forsaketh not all that he hath, he cannot be my disciple.
34

ఉప్పుG217 మంచిదేG2570 గానిG1161 ఉప్పుG217 నిస్సారG3471 మైతేG1437 దేనివలనG5101 దానికి సారము కలుగునుG741 ?

Salt is good: but if the salt have lost his savour, wherewith shall it be seasoned?
35

అది భూమికైననుG1093 ఎరువుకైననుG2874 పనికిరాదుG2111 గనుక దానినిG846 బయటG1854 పారవేయుదురుG906 . వినుటకుG191 చెవులుG3775 గలవాడుG2192 వినునుగాకG191 అని వారితో చెప్పెను.

It is neither fit for the land, nor yet for the dunghill; but men cast it out. He that hath ears to hear, let him hear.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.