Day 4
Day 5 : ఆదికాండము 11-13 & మత్తయి 7
Day 6

ఆదికాండము అధ్యాయము 11

1

భూమిH776యందంతటH3605 ఒక్కH259 భాషయుH8193 ఒక్కH259 పలుకునుH1697 ఉండెనుH1961.

And the whole earth was of one language, and of one speech.
2

వారు తూర్పుH6924H4480 ప్రయాణమై పోవుచుండగాH5265 షీనారుH8152 దేశమందొకH776 మైదానముH1237 వారికి కనబడెనుH4672. అక్కడH8033 వారు నివసించిH3427

And it came to pass, as they journeyed from the east, that they found a plain in the land of Shinar; and they dwelt there.
3

మనము ఇటికలుH3843 చేసిH3835 బాగుగా కాల్చుదముH8313 రండనిH3051 ఒకనిH376తోH413 ఒకడుH376 మాటలాడుకొనిరిH559. రాళ్లకుH68 ప్రతిగా ఇటికలునుH3843, అడుసునకుH2563 ప్రతిగా మట్టికీలునుH2564 వారికుండెనుH1961.

And they said one to another, Go to, let us make brick, and burn them throughly. And they had brick for stone, and slime had they for morter.
4

మరియు వారు–మనము భూమిH776యందంతటH3605 చెదిరిపోకుండH6327 ఒక పట్టణమునుH5892 ఆకాశమునంటుH8064 శిఖరముH7218 గల ఒక గోపురమునుH4026 కట్టుకొనిH1129, పేరుH8034 సంపాదించుకొందముH6213 రండనిH3051 మాటలాడుకొనగాH559

And they said, Go to, let us build us a city and a tower, whose top may reach unto heaven; and let us make us a name, lest we be scattered abroad upon the face of the whole earth.
5

యెహోవాH3068 నరులH120 కుమారులుH1121 కట్టినH1129 పట్టణమునుH5892 గోపురమునుH4026 చూడH7200 దిగి వచ్చెనుH3381.

And the LORD came down to see the city and the tower, which the children of men builded.
6

అప్పుడు యెహోవాH3068–ఇదిగోH2005 జనముH5971 ఒక్కటేH259; వారికందరికిH3605 భాషH8193 ఒక్కటేH259; వారు ఈ పనిH2088 ఆరంభించియున్నారుH2490. ఇకమీదటH6258 వారు చేయH6213 దలచుH2161 ఏపని యైననుH3605 చేయకుండ వారికిH4480 ఆటంకమేమియుH1219 నుండదుH3808.

And the LORD said, Behold, the people is one, and they have all one language; and this they begin to do: and now nothing will be restrained from them, which they have imagined to do.
7

గనుక మనము దిగిపోయిH3381 వారిలో ఒకనిH376 మాటH8193 ఒకనికిH7453 తెలియH8085కుండH3808 అక్కడH8033 వారి భాషనుH8193 తారుమారు చేయుదముH1101 రండనిH3051 అనుకొనెను.

Go to, let us go down, and there confound their language, that they may not understand one another's speech.
8

ఆలాగు యెహోవాH3068 అక్కడH8033 నుండిH4480 భూమిH776యందంH5921తటH3605 వారినిH853 చెదరగొట్టెనుH6327 గనుక వారు ఆ పట్టణమునుH5892 కట్టుటH1129 మానిరిH2308.

So the LORD scattered them abroad from thence upon the face of all the earth: and they left off to build the city.
9

దానికి బాబెలుH894 అను పేరుH8034 పెట్టిరిH7121; ఎందుకనగాH3588 అక్కడH8033 యెహోవాH3068 భూH776జనులందరిH3605 భాషనుH8193 తారుమారుచేసెనుH1101. అక్కడH8033 నుండిH4480 యెహోవాH3068 భూమిH776యందంH5921తటH3605 వారిని చెదరగొట్టెనుH6327.

Therefore is the name of it called Babel; because the LORD did there confound the language of all the earth: and from thence did the LORD scatter them abroad upon the face of all the earth.
10

షేముH8035 వంశావళిH8435 ఇదిH428. షేముH8035 నూH3967రేండ్లుH8141గలవాడైH1121 జలప్రవాహముH3999 గతించినH310 రెండేండ్లకుH8141 అర్పక్షదునుH775 కనెనుH3205.

These are the generations of Shem: Shem was an hundred years old, and begat Arphaxad two years after the flood:
11

షేముH8035 అర్పక్షదునుH775 కనినH3205 తరువాతH310 ఐదుH2568వందలH3967యేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Shem lived after he begat Arphaxad five hundred years, and begat sons and daughters.
12

అర్పక్షదుH775 ముప్పదిH7970 యైదేంH2568డ్లుH8141 బ్రదికిH2425 షేలహునుH7974 కనెనుH3205.

And Arphaxad lived five and thirty years, and begat Salah:
13

అర్పక్షదుH775 షేలహునుH7974 కనినH3205 తరువాతH310 నాలుగుH702 వందలH3967మూH7969డేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Arphaxad lived after he begat Salah four hundred and three years, and begat sons and daughters.
14

షేలహుH7974 ముప్పదిH7970 యేండ్లుH8141 బ్రదికిH2425 ఏబెరునుH5677 కనెనుH3205.

And Salah lived thirty years, and begat Eber:
15

షేలహుH7974 ఏబెరునుH5677 కనినH3205 తరువాతH310 నాలుగుH702 వందలH3967 మూH7969డేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Salah lived after he begat Eber four hundred and three years, and begat sons and daughters.
16

ఏబెరుH5677 ముప్పదిH7970 నాలుH702గేండ్లుH8141 బ్రదికిH2421 పెలెగునుH6389 కనెనుH3205.

And Eber lived four and thirty years, and begat Peleg:
17

ఏబెరుH5677 పెలెగునుH6389 కనినH3205 తరువాతH310 నాలుగుH702వందలH3967 ముప్పదిH7970 యేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Eber lived after he begat Peleg four hundred and thirty years, and begat sons and daughters.
18

పెలెగుH6389 ముప్పదిH7970 యేండ్లుH8141 బ్రదికిH2421 రయూనుH7466 కనెనుH3205.

And Peleg lived thirty years, and begat Reu:
19

పెలెగుH6389 రయూనుH7466 కనినH3205 తరువాతH310 రెండువందలH3967 తొమ్మిది H8672 యేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Peleg lived after he begat Reu two hundred and nine years, and begat sons and daughters.
20

రయూH7466 ముప్పదిH7970 రెండేంH8147డ్లుH8141 బ్రదికిH2421 సెరూగునుH8286 కనెనుH3205.

And Reu lived two and thirty years, and begat Serug:
21

రయూH7466 సెరూగునుH8286 కనినH3205 తరువాతH310 రెండు వందలH3967 ఏడేంH7651డ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Reu lived after he begat Serug two hundred and seven years, and begat sons and daughters.
22

సెరూగుH8286 ముప్పదిH7970 యేండ్లుH8141 బ్రదికిH2421 నాహోరునుH5152 కనెనుH3205.

And Serug lived thirty years, and begat Nahor:
23

సెరూగుH8286 నాహోరునుH5152 కనినH3205 తరువాతH310 రెండువందలH3967 యేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Serug lived after he begat Nahor two hundred years, and begat sons and daughters.
24

నాహోరుH5152 ఇరువదిH6242 తొమ్మిదిH8672 యేండ్లుH8141 బ్రదికిH2421 తెరహునుH8646 కనెనుH3205.

And Nahor lived nine and twenty years, and begat Terah:
25

నాహోరుH5152 తెరహునుH8646 కనినH3205 తరువాతH310 నూటH3967పందొH6240మ్మిదిH8672 యేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Nahor lived after he begat Terah an hundred and nineteen years, and begat sons and daughters.
26

తెరహుH8646 డెబ్బదిH7657 యేండ్లుH8141 బ్రదికిH2421 అబ్రామునుH87 నాహోరునుH5152 హారానునుH2039 కనెనుH3205.

And Terah lived seventy years, and begat Abram, Nahor, and Haran.
27

తెరహుH8646 వంశావళిH8435 ఇదిH428; తెరహుH8646 అబ్రామునుH87 నాహోరునుH5152 హారానునుH2039 కనెనుH3205. హారానుH2039 లోతునుH3876 కనెనుH3205.

Now these are the generations of Terah: Terah begat Abram, Nahor, and Haran; and Haran begat Lot.
28

హారానుH2039 తాను పుట్టినH4138 దేశమందలి కల్దీయులH3778 ఊరనుH218 పట్టణములోH776 తన తండ్రియైనH1 తెరహుH8646 కంటె ముందుగాH5921 మృతిబొందెనుH4191.

And Haran died before his father Terah in the land of his nativity, in Ur of the Chaldees.
29

అబ్రామునుH87 నాహోరునుH5152 వివాహముH802 చేసికొనిరిH3947. అబ్రాముH87 భార్యH802 పేరుH8034 శారయిH8297; నాహోరుH5152 భార్యH802 పేరుH8034 మిల్కాH4435, ఆమె మిల్కాకునుH4435 ఇస్కాకునుH3252 తండ్రియైనH1 హారానుH2039 కుమార్తెH1323.

And Abram and Nahor took them wives: the name of Abram's wife was Sarai; and the name of Nahor's wife, Milcah, the daughter of Haran, the father of Milcah, and the father of Iscah.
30

శారయిH8297 గొడ్రాలైH6135 యుండెనుH1961. ఆమెకు సంతానముH2056లేదుH369.

But Sarai was barren; she had no child.
31

తెరహుH8646 తన కుమారుడగుH1121 అబ్రామునుH87, తన కుమారునిH1121 కుమారుడుH1121, అనగా హారానుH2039 కుమారుడగుH1121 లోతునుH3876, తన కుమారుడగుH1121 అబ్రాముH87 భార్యయయినH802 శారయిH8297 అను తన కోడలినిH3618 తీసికొనిH3947 కనానుకుH3667 వెళ్ళుటకుH1980 కల్దీయులH3778 ఊరనుH218 పట్టణములో నుండిH4480 వారితోకూడH854 బయలుదేరిH935 హారానుH2771 మట్టుకుH5704 వచ్చి అక్కడH8033 నివసించిరిH3427.

And Terah took Abram his son, and Lot the son of Haran his son's son, and Sarai his daughter in law, his son Abram's wife; and they went forth with them from Ur of the Chaldees, to go into the land of Canaan; and they came unto Haran, and dwelt there.
32

తెరహుH8646 బ్రదికిన దినములుH3117 రెండువందలH3967 యైH2568దేండ్లుH8141. తెరహుH8646 హారానులోH2771 మృతిబొందెనుH4191.

And the days of Terah were two hundred and five years: and Terah died in Haran.

ఆదికాండము అధ్యాయము 12

1

యెహోవాH3068–నీవు లేచి నీ దేశముH776నుండియుH4480 నీ బంధువులH4138 యొద్దనుండియుH4480 నీ తండ్రిH1 యింటిH1004నుండియుH4480 బయలుదేరి నేను నీకు చూపించుH7200 దేశముH776నకుH413 వెళ్లుముH1980.

Now the LORD had said unto Abram, Get thee out of thy country, and from thy kindred, and from thy father's house, unto a land that I will shew thee:
2

నిన్ను గొప్పH1419 జనముగాH1471 చేసిH6213 నిన్ను ఆశీర్వదించిH1288 నీ నామమునుH8034 గొప్ప చేయుదునుH1431, నీవు ఆశీర్వాదముగాH1293 నుందువుH1961.

And I will make of thee a great nation, and I will bless thee, and make thy name great; and thou shalt be a blessing:
3

నిన్ను ఆశీర్వదించువారినిH1288 ఆశీర్వదించెదనుH1288; నిన్ను దూషించువానిH7043 శపించెదనుH779; భూమియొక్కH127 సమస్తH3605 వంశములుH4940 నీయందు ఆశీర్వదించబడుననిH1288 అబ్రాముH87తోH413 అనగాH559

And I will bless them that bless thee, and curse him that curseth thee: and in thee shall all families of the earth be blessed.
4

యెహోవాH3068 అతనితోH413 చెప్పినH1696 ప్రకారముH834 అబ్రాముH87 వెళ్లెనుH1980. లోతుH3876 అతనితోH854 కూడ వెళ్లెనుH1980. అబ్రాముH87 హారానుH2771నుండిH4480 బయలుదేరినప్పుడుH3318 డెబ్బదిH7657యైH2568దేండ్లH8141 యీడు గలవాడుH1121.

So Abram departed, as the LORD had spoken unto him; and Lot went with him: and Abram was seventy and five years old when he departed out of Haran.
5

అబ్రాముH87 తన భార్యయయినH802 శారయినిH8297 తన సహోదరునిH251 కుమారుడయినH1121 లోతునుH3876, హారానులోH2771 తానును వారును ఆర్జించినH5315 యావదాస్తినిH6213 వారు సంపాదించినH7408 సమస్తH3605మైనవారినిH7399 తీసికొనిH3947 కనాననుH3667 దేశమునకుH776 వచ్చిరిH3318.

And Abram took Sarai his wife, and Lot his brother's son, and all their substance that they had gathered, and the souls that they had gotten in Haran; and they went forth to go into the land of Canaan; and into the land of Canaan they came.
6

అప్పుడు అబ్రాముH87 షెకెమునందలిH7927 యొక స్థలముH4725దాకH5704 ఆ దేశ సంచారముచేసిH5674 మోరేదగ్గరనున్నH4176 సింధూరవృక్షముH436 నొద్దకుH5704 చేరెను. అప్పుడు కనానీయులుH3669 ఆ దేశములోH776 నివసించిరి.

And Abram passed through the land unto the place of Sichem, unto the plain of Moreh. And the Canaanite was then in the land.
7

యెహోవాH3068 అబ్రాము87HనకుH413 ప్రత్యక్షమయిH7200–నీ సంతానమునకుH2233H2063 దేశH776మిచ్చెదననిH5414 చెప్పగాH559 అతడు తనకుH413 ప్రత్యక్షమైనH7200 యెహోవాకుH3068 ఒక బలిపీఠమునుH4196 కట్టెనుH.

And the LORD appeared unto Abram, and said, Unto thy seed will I give this land: and there builded he an altar unto the LORD, who appeared unto him.
8

అక్కడH8033నుండిH4480 అతడు బయలుదేరిH6275 బేతేలుకుH1008 తూర్పునH6924నున్నH4480 కొండకుH2022 చేరి పడమటH3220నున్నH4480 బేతేలునకునుH1008 తూర్పుH6924ననున్నH4480 హాయికినిH5857 మధ్యను గుడారముH168 వేసిH5186 అక్కడH8033 యెహోవాకుH3068 బలిపీఠమునుH4196 కట్టిH1129 యెహోవా నామమున ప్రార్థన చేసెను.

And he removed from thence unto a mountain on the east of Bethel, and pitched his tent, having Bethel on the west, and Hai on the east: and there he builded an altar unto the LORD, and called upon the name of the LORD.
9

అబ్రాముH87 ఇంకాH5265 ప్రయాణము చేయుచుH5265 దక్షిణ దిక్కుకుH5045 వెళ్లెనుH1980.

And Abram journeyed, going on still toward the south.
10

అప్పుడు ఆ దేశములోH776 కరవుH7458 వచ్చెనుH1961. ఆ దేశములోH776 కరవుH7458 భారముగా నున్నందునH3515 అబ్రాముH87 ఐగుప్తుH4714 దేశములోH776 నివసించుటకుH1481 అక్కడికిH8033 వెళ్లెనుH3381.

And there was a famine in the land: and Abram went down into Egypt to sojourn there; for the famine was grievous in the land.
11

అతడు ఐగుప్తులోH4714 ప్రవేశించుటకుH935 సమీపించినప్పుడుH7126 అతడు తన భార్యయయినH802 శారయిH8297తోH413–ఇదిగోH2009 నీవుH859 చక్కనిదానివనిH3033 యెరుగుదునుH3045.

And it came to pass, when he was come near to enter into Egypt, that he said unto Sarai his wife, Behold now, I know that thou art a fair woman to look upon:
12

ఐగుప్తీయులుH4713 నిన్ను చూచిH7200 యీమెH2063 అతని భార్యH802 అని చెప్పిH559 నన్ను చంపిH2026 నిన్ను బ్రదుకనిచ్చెదరుH2421.

Therefore it shall come to pass, when the Egyptians shall see thee, that they shall say, This is his wife: and they will kill me, but they will save thee alive.
13

నీవలనH1558 నాకు మేలుకలుగునట్లునుH3190 నిన్నుబట్టిH1558 నేనుH5315 బ్రదుకునట్లునుH2421 నీవుH859 నా సహోదరివనిH269 దయచేసిH4994 చెప్పుమనెనుH559.

Say, I pray thee, thou art my sister: that it may be well with me for thy sake; and my soul shall live because of thee.
14

అబ్రాముH87 ఐగుప్తులోH4714 చేరినప్పుడుH1961 ఐగుప్తీయులుH4713 ఆ స్త్రీH802 మిక్కిలిH3966 సౌందర్యవతియయి యుండుటH3303 చూచిరిH7200

And it came to pass, that, when Abram was come into Egypt, the Egyptians beheld the woman that she was very fair.
15

ఫరోయొక్కH6547 అధిపతులుH8269 ఆమెను చూచిH7200 ఫరోH6547యెదుటH413 ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీH802 ఫరోH6547 యింటికిH1004 తేబడెనుH3947.

The princes also of Pharaoh saw her, and commended her before Pharaoh: and the woman was taken into Pharaoh's house.
16

అతడామెనుబట్టి అబ్రామునకుH87 మేలుచేసెనుH3190; అందువలనH5668 అతనికి గొఱ్ఱలుH6629 గొడ్లుH1241 మగ గాడిదలుH2543 దాసులుH5650 పనికత్తెలుH8198 ఆడుగాడిదలుH860 ఒంటెలుH1581 ఇయ్యబడెనుH1961.

And he entreated Abram well for her sake: and he had sheep, and oxen, and he asses, and menservants, and maidservants, and she asses, and camels.
17

అయితే యెహోవాH3068 అబ్రాముH87 భార్యయయినH802 శారయినిబట్టిH8297 ఫరోనుH6547 అతని యింటివారినిH1004 మహాH1419వేదనలచేతH5061 బాధించెనుH5060.

And the LORD plagued Pharaoh and his house with great plagues because of Sarai Abram's wife.
18

అప్పుడు ఫరోH6547 అబ్రామునుH87 పిలిపించిH7121–నీవు నాకు చేసినదిH6213 యేమిటి?H4100 ఈమెH1931 నీ భార్యH802 అని నాకెందుకుH4100 తెలుపH5046లేదుH3808?

And Pharaoh called Abram, and said, What is this that thou hast done unto me? why didst thou not tell me that she was thy wife?
19

ఈమెH1931 నా సహోదరిH269 అని యేలH4100 చెప్పితివిH559? నేనామెను నా భార్యగాH802 చేసికొందునేమోH3947 అయితేH6258 నేమి, ఇదిగోH2009 నీ భార్యH802; ఈమెను తీసికొనిH3947పొమ్మనిH1980 చెప్పెనుH559.

Why saidst thou, She is my sister? so I might have taken her to me to wife: now therefore behold thy wife, take her, and go thy way.
20

మరియు ఫరోH6547 అతని విషయమైH5921 తన జనులH376 కాజ్ఞాపించినందునH6680 వారు అతనినిH853 అతని భార్యనుH802 అతనికి కలిగినH834 సమస్తమునుH3605 పంపివేసిరిH7971.

And Pharaoh commanded his men concerning him: and they sent him away, and his wife, and all that he had.

ఆదికాండము అధ్యాయము 13

1

అబ్రాముH87 తనకు కలిగినH834 సమస్తమునుH3605 తన భార్యనుH802 తనతోకూడనున్నH1931 లోతునుH3876 వెంటబెట్టుకొనిH5973 ఐగుప్తులోH4714 నుండిH4480 నెగెబునకు వెళ్లెనుH5927.

And Abram went up out of Egypt, he, and his wife, and all that he had, and Lot with him, into the south.
2

అబ్రాముH87 వెండిH3701 బంగారముH2091 పశువులు కలిగిH4735 బహుH3966 ధనవంతుడై యుండెనుH3515.

And Abram was very rich in cattle, in silver, and in gold.
3

అతడు ప్రయాణముH4550 చేయుచు దక్షిణముH5045నుండిH4480 బేతేలుH1008వరకుH5704, అనగా బేతేలుకునుH1008 హాయికినిH5857 మధ్యH996 తన గుడారముH168 మొదటH8462 ఉండినH1961 స్థలముH4725వరకుH5704 వెళ్లిH1980

And he went on his journeys from the south even to Bethel, unto the place where his tent had been at the beginning, between Bethel and Hai;
4

తాను మొదటH7223 బలిపీఠమునుH4196 కట్టినచోటH4725 చేరెనుH6213. అక్కడH8033 అబ్రాముH87 యెహోవాH306 నామమునH8034 ప్రార్థన చేసెనుH7121.

Unto the place of the altar, which he had made there at the first: and there Abram called on the name of the LORD.
5

అబ్రాముH87తోH854 కూడH1571 వెళ్లినH1980 లోతుకునుH3876 గొఱ్ఱలుH6629 గొడ్లుH1241 గుడారములుH168 ఉండెనుH1961 గనుక

And Lot also, which went with Abram, had flocks, and herds, and tents.
6

వారు కలిసిH3162 నివసించుటకుH3427 ఆ ప్రదేశముH776 చాలకH3808పోయెనుH5375; ఎందుకనగాH3588 వారి ఆస్తిH7399 వారు కలిసిH3162 నివసించH3427లేనంతH3808 విస్తారమైH7227యుండెనుH1961.

And the land was not able to bear them, that they might dwell together: for their substance was great, so that they could not dwell together.
7

అప్పుడు అబ్రాముH87 పశువులH4735 కాపరులకునుH7462 లోతుH3876 పశువులH4735 కాపరులకునుH7462 కలహముH7379 పుట్టెనుH1961. ఆ కాలమందుH227 కనానీయులుH3669 పెరిజ్జీయులుH6522 ఆ దేశములోH776 కాపురముండిరిH3427.

And there was a strife between the herdmen of Abram's cattle and the herdmen of Lot's cattle: and the Canaanite and the Perizzite dwelled then in the land.
8

కాబట్టి అబ్రాముH87–మనముH587 బంధువులముH251 గనుకH3588 నాకు నీకునుH996, నా పశువుల కాపరులకుH7462 నీ పశువుల కాపరులH7462కునుH996 కలహH4808ముండH1961కూడదుH408.

And Abram said unto Lot, Let there be no strife, I pray thee, between me and thee, and between my herdmen and thy herdmen; for we be brethren.
9

ఈ దేశH776మంతయుH3605 నీ యెదుటH6440 నున్నదిగదాH3808, దయచేసిH4994 నన్నుH5921 విడిచిH4480 వేరుగానుండుముH6504. నీవు ఎడమతట్టునకుH8040 వెళ్లిన యెడలH518 నేను కుడితట్టుకునుH3231, నీవు కుడితట్టునకుH3225 వెళ్లినయెడలH518 నేను యెడమతట్టునకునుH8041 వెళ్లుదునని లోతుH3876తోH413 చెప్పగాH559

Is not the whole land before thee? separate thyself, I pray thee, from me: if thou wilt take the left hand, then I will go to the right; or if thou depart to the right hand, then I will go to the left.
10

లోతుH3876 తనH853 కన్నుH5869లెత్తిH5375 యొర్దానుH3383 ప్రాంతH3603మంతటినిH3605 చూచెనుH7200. యెహోవాH3068 సొదొమH5467 గొమొఱ్ఱాH6017 అను పట్టణములను నాశనముH7843 చేయకమునుపుH6440 సోయరుకుH6820 వచ్చువరకుH935 అదంతయుH3605 యెహోవాH3068 తోటవలెనుH1588 ఐగుప్తుH4714 దేశమువలెనుH776 నీళ్లు పారు దేశమైయుండెనుH4945.

And Lot lifted up his eyes, and beheld all the plain of Jordan, that it was well watered every where, before the LORD destroyed Sodom and Gomorrah, even as the garden of the LORD, like the land of Egypt, as thou comest unto Zoar.
11

కాబట్టి లోతుH3876 తనకుH853 యొర్దానుH3383 ప్రాంతH3603మంతటినిH3605 ఏర్పరచుకొనిH977 తూర్పుH6924గాH4480 ప్రయాణముచేసెనుH5265. అట్లు వారు ఒకరిH376 కొకరుH251 వేరైపోయిరిH6504.

Then Lot chose him all the plain of Jordan; and Lot journeyed east: and they separated themselves the one from the other.
12

అబ్రాముH87 కనానులోH3667 నివసించెనుH3427. లోతుH3876 ఆ మైదానమందున్నH3603 పట్టణములH5892 ప్రదేశములలో కాపురముండిH3427 సొదొమH5467దగ్గరH5704 తన గుడారము వేసికొనెనుH167.

Abram dwelled in the land of Canaan, and Lot dwelled in the cities of the plain, and pitched his tent toward Sodom.
13

సొదొమH5467 మనుష్యులుH376 దుష్టులునుH7451, యెహోవాH3068 దృష్టికి బహుH3966 పాపులునై యుండిరిH2400.

But the men of Sodom were wicked and sinners before the LORD exceedingly.
14

లోతుH3876 అబ్రామునుH87 విడిచిపోయినH6504 తరువాతH310 యెహోవాH3068–ఇదిగో నీ కన్నుH5869లెత్తిH5375 నీవుH859 ఉన్నచోటH8033నుండిH4480 ఉత్తరపుతట్టుH6828 దక్షిణపుతట్టుH5045 తూర్పుతట్టుH6924 పడమరతట్టునుH3220 చూడుముH7200;

And the LORD said unto Abram, after that Lot was separated from him, Lift up now thine eyes, and look from the place where thou art northward, and southward, and eastward, and westward:
15

ఎందుకనగాH3588 నీవుH859 చూచుచున్నH యీ దేశH776మంతటినిH3605 నీకును నీ సంతానమునకునుH2233 సదాకాలముH5704 ఇచ్చెదనుH5414.

For all the land which thou seest, to thee will I give it, and to thy seed for ever.
16

మరియు నీ సంతానమునుH2233 భూమిమీదనుండుH776 రేణువులవలెH6083 విస్తరింప చేసెదనుH7760; ఎట్లనగాH834 ఒకడు భూమిమీదనుండుH776 రేణువులనుH6083 లెక్కింపH4487 గలిగినH3201యెడలH518 నీ సంతానమునుH2233కూడH1571 లెక్కింపవచ్చునుH4487.

And I will make thy seed as the dust of the earth: so that if a man can number the dust of the earth, then shall thy seed also be numbered.
17

నీవు లేచిH6965 యీ దేశముయొక్కH776 పొడుగునH753 వెడల్పునH7341 దానిలో సంచరించుముH1980; అది నీకిచ్చెదననిH5414 అబ్రాముతోH87 చెప్పెను.

Arise, walk through the land in the length of it and in the breadth of it; for I will give it unto thee.
18

అప్పుడు అబ్రాముH87 తన గుడారముH167 తీసి హెబ్రోనులోనిH2275 మమ్రేH4471 దగ్గరనున్న సింధూరవృక్షవనములోH436 దిగిH3427 అక్కడH8033 యెహోవాకుH3068 బలిపీఠమునుH4196 కట్టెనుH1129.

Then Abram removed his tent, and came and dwelt in the plain of Mamre, which is in Hebron, and built there an altar unto the LORD.

మత్తయి అధ్యాయము 7

1

మీరు తీర్పుG2919 తీర్చకుడిG3361, అప్పుడుG2443 మిమ్మునుగూర్చి తీర్పు తీర్చG2919బడదుG3361.

Judge not, that ye be not judged.
2

మీరు తీర్చు తీర్పుG2919 చొప్పుననే మిమ్మునుG5213 గూర్చియు తీర్పుG2917 తీర్చబడునుG2919, మీరు కొలుచుకొలతG3358 చొప్పుననే మీకునుG5213 కొలువబడునుG488.

For with what judgment ye judge, ye shall be judged: and with what measure ye mete, it shall be measured to you again.
3

నీG4674 కంటిG3788లోనున్నG1722 దూలముG1385 నెంG2657చకG3756 నీG4675 సహోదరునిG80 కంటిG3788లోనున్నG1722 నలుసుG2595నుG3588 చూచుటG991 యేలG5101?

And why beholdest thou the mote that is in thy brother's eye, but considerest not the beam that is in thine own eye?
4

నీG4675 కంటిG3788లోG1722 దూలముంG1385డగాG2400, నీవు నీG4675 సహోదరునిG80 చూచి–నీG4675కంటిG3788లో నున్నG575 నలుసుG2595నుG3588 తీసి వేయG1544నిమ్మనిG863 చెప్పG2046 నేలG4459?

Or how wilt thou say to thy brother, Let me pull out the mote out of thine eye; and, behold, a beam is in thine own eye?
5

వేషధారీG5273, మొదటG4412 నీG4675 కంటిG3788లో నున్నG1537 దూలముG1385నుG3588 తీసివేసికొనుముG1544, అప్పుడుG5119 నీG4675 సహోదరునిG80 కంటిG3788లోనున్నG1537 నలుసుG2595నుG3588 తీసివేయుటకుG1544 నీకు తేటగా కనబడునుG1227.

Thou hypocrite, first cast out the beam out of thine own eye; and then shalt thou see clearly to cast out the mote out of thy brother's eye.
6

పరిశుద్ధమైనదిG40 కుక్కలG2965కుG3588 పెట్టG1325కుడిG3361, మీG5216 ముత్యములనుG3135 పందులG5519యెదుటG1715 వేయG906కుడిG3366; వేసినయెడల అవిG848 యొకవేళG3379 వాటినిG846 కాళ్ళతోG4228 త్రొక్కిG2662 మీమీద పడిG4762 మిమ్మునుG5209 చీల్చి వేయునుG4486.

Give not that which is holy unto the dogs, neither cast ye your pearls before swine, lest they trample them under their feet, and turn again and rend you.
7

అడుగుడిG154 మీకిG5213య్యబడునుG1325. వెదకుడిG2212 మీకు దొరకునుG2147,

Ask, and it shall be given you; seek, and ye shall find; knock, and it shall be opened unto you:
8

తట్టుడిG2925 మీకుG5213 తీయబడునుG455. అడుగుG154 ప్రతివాడుG3956నుG1063 పొందునుG2983, వెదకువానికిG2212 దొరకునుG2147, తట్టువానికిG2925 తీయ బడునుG455.

For every one that asketh receiveth; and he that seeketh findeth; and to him that knocketh it shall be opened.
9

మీG5216లోG1537G5101 మనుష్యుG444డైననుG3739 తనG846 కుమారుడుG5207 తన్నుG846 రొట్టెనుG740 అడిగినG154యెడలG1437 వానికి రాతిG3037నిచ్చునాG1929? చేపనుG2486 అడిగినG154యెడలG1437 పాముG3789నిచ్చునాG1929?

Or what man is there of you, whom if his son ask bread, will he give him a stone?
10

మీరుG5210 చెడ్డ వారైG4190 యుండిG5607యుG1487 మీG5216 పిల్లలకుG5043 మంచిG18 యీవులG1390 నియ్యG1325 నెరిగిG1492 యుండగాG5607

Or if he ask a fish, will he give him a serpent?
11

పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రిG3962 తన్నుG846 అడుగువారికిG154 అంతకంటెG3123 ఎంతోG4214 నిశ్చయముగా మంచి యీవులG18 నిచ్చునుG1325.

If ye then, being evil, know how to give good gifts unto your children, how much more shall your Father which is in heaven give good things to them that ask him?
12

కావునG3767 మనుష్యులుG444 మీకుG5213 ఏమిG3745 చేయG4160వలెననిG2443 మీరుG5210 కోరుదురో ఆలాగుననేG3779 మీరునుG2309 వారికిG846 చేయుడిG4160. ఇదిG3778 ధర్మశాస్త్రముG3551నుG3588 ప్రవక్తలG4396 ఉపదేశమునై యున్నదిG2076.

Therefore all things whatsoever ye would that men should do to you, do ye even so to them: for this is the law and the prophets.
13

ఇరుకుG4728 ద్వారముG4439G1223 ప్రవేశించుడిG1525; నాశనముG684నకుG1519 పోవుG520 ద్వారముG4439 వెడల్పునుG4116, ఆG3588 దారిG3598 విశాలమునైG2149యున్నదిG1526, దానిG846 ద్వారాG1223 ప్రవేశించువారుG1525 అనేకులుG4183.

Enter ye in at the strait gate: for wide is the gate, and broad is the way, that leadeth to destruction, and many there be which go in thereat:
14

జీవముG2222నకుG1519 పోవుG520 ద్వారముG4439 ఇరుకునుG2346G3588 దారిG3598 సంకుచితమునైG4728 యున్నదిG1526, దానిG846 కనుగొనువారుG2147 కొందరేG3641.

Because strait is the gate, and narrow is the way, which leadeth unto life, and few there be that find it.
15

అబద్ధ ప్రవక్తలనుG5578గూర్చిG575 జాగ్రత్తపడుడిG4337. వారు గొఱ్ఱలG4263 చర్మములు వేసికొనిG1742 మీG5209యొద్దకుG4314 వత్తురుG2064 కానిG1161 లోపలG2081 వారుG1526 క్రూరమైనG727 తోడేళ్లుG3074.

Beware of false prophets, which come to you in sheep's clothing, but inwardly they are ravening wolves.
16

వారిG846 ఫలములG2590వలనG575 మీరు వారినిG846 తెలిసికొందురుG1921. ముండ్లపొదG173లలోG575 ద్రాక్ష పండ్లనైననుG4718, పల్లేరుచెట్లనుG5146 అంజూరపు పండ్లG4810నైననుG575 కోయుదురా?

Ye shall know them by their fruits. Do men gather grapes of thorns, or figs of thistles?
17

ఆలాగుననేG3779 ప్రతిG3956 మంచిG18 చెట్టుG1186 మంచిG2570 ఫలములుG2590 ఫలించునుG4160, పనికిమాలినG4550 చెట్టుG1186, కానిG1161ఫలములుG2590 ఫలించునుG4160.

Even so every good tree bringeth forth good fruit; but a corrupt tree bringeth forth evil fruit.
18

మంచిG18 చెట్టుG1186 కానిఫలములుG2590 ఫలింపనేరదుG3756, పనికిమాలినG4550 చెట్టుG1186 మంచిG2570 ఫలములుG2590 ఫలింపG4160నేరదుG3761.

A good tree cannot bring forth evil fruit, neither can a corrupt tree bring forth good fruit.
19

మంచిG2570 ఫలములుG2590 ఫలింG4160పనిG3361 ప్రతిG3956చెట్టుG1186 నరకబడిG1581 అగ్నిG4442లోG1519 వేయబడునుG906.

Every tree that bringeth not forth good fruit is hewn down, and cast into the fire.
20

కాబట్టిG686 మీరు వారిG846 ఫలములG2590వలనG575 వారినిG846 తెలిసికొందురుG1921.

Wherefore by their fruits ye shall know them.
21

–ప్రభువాG2962, ప్రభువాG2962, అని నన్నుG3427 పిలుచుG3004 ప్రతివాడునుG3956 పరలోకG3772రాజ్యముG932లోG1519 ప్రవేశింG1525పడుG3756గానిG235 పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962 చిత్తప్రకారముG2307 చేయువాడేG4160 ప్రవేశించునుG1525.

Not every one that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven; but he that doeth the will of my Father which is in heaven.
22

G1565 దినG2250మందుG1722 అనేకులుG4183 నన్నుG3427 చూచి–ప్రభువాG2962, ప్రభువాG2962, మేము నీG4674 నామమునG3686 ప్రవచింపG4395లేదాG3756? నీG4674 నామమునG3686 దయ్యములనుG1140 వెళ్ళగొట్టలేదాG1544? నీG4674 నామమునG3686 అనేకమైనG4183 అద్భుతములుG1411 చేయలేదాG4160? అని చెప్పుదురుG2046.

Many will say to me in that day, Lord, Lord, have we not prophesied in thy name? and in thy name have cast out devils? and in thy name done many wonderful works?
23

అప్పుడుG5119–నేను మిమ్మునుG5209 ఎన్నడునుG3763 ఎరుగనుG1097, అక్రమముG458 చేయువారలారాG2038, నాG1700యొద్దనుండిG575 పొండనిG672 వారితోG846 చెప్పుదునుG3670.

And then will I profess unto them, I never knew you: depart from me, ye that work iniquity.
24

కాబట్టిG3767 యీG5128 నా మాటలుG3056 వినిG191 వాటిచొప్పునG846 చేయుG4160 ప్రతిG3956వాడునుG3748 బండG4073మీదG1909 తనG848 యిల్లుG3614 కట్టుకొనినG3618 బుద్ధిG5429మంతునిG435 పోలియుండునుG3666.

Therefore whosoever heareth these sayings of mine, and doeth them, I will liken him unto a wise man, which built his house upon a rock:
25

వానG1028 కురిసెనుG2597, వరదలుG4215 వచ్చెనుG2064, గాలిG417 విసిరిG4154G1565 యింటిG3614మీద కొట్టెనుG4363 గాని దాని పునాదిG2311 బండG4073మీదG1909 వేయబడెను గనుకG1063 అది పడG4098లేదుG3756.

And the rain descended, and the floods came, and the winds blew, and beat upon that house; and it fell not: for it was founded upon a rock.
26

మరియుG2532 యీG5128 నా మాటలుG3056 వినిG191 వాటిచొప్పునG846 చేయG4160నిG3361 ప్రతివాడుG3956 ఇసుకG285మీదG1909 తనG848 యిల్లుG3614 కట్టుకొనినG3618 బుద్ధిహీనునిG3474 పోలియుండునుG3666.

And every one that heareth these sayings of mine, and doeth them not, shall be likened unto a foolish man, which built his house upon the sand:
27

వానG1028 కురిసెనుG2597, వరదలుG4215 వచ్చెనుG2064, గాలిG417 విసిరిG4154G1565 యింటిG3614మీద కొట్టెనుG4350, అప్పుడది కూల బడెనుG4098; దానిG846 పాటుG4431 గొప్పదనిG3173 చెప్పెను.

And the rain descended, and the floods came, and the winds blew, and beat upon that house; and it fell: and great was the fall of it.
28

యేసుG2424G5128 మాటలుG3056 చెప్పి ముగించిG4931నప్పుడుG3753 జనసమూహములుG3793 ఆయనG846 బోధకుG1322 ఆశ్చర్యపడుచుండిరిG1605.

And it came to pass, when Jesus had ended these sayings, the people were astonished at his doctrine:
29

ఏలయనగాG1063 ఆయన వారి శాస్త్రులG1122వలెG5613 కాకG3756 అధికారముG1849గలవానిG2192వలెG5613 వారికిG846 బోధించెనుG1321.

For he taught them as one having authority, and not as the scribes.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.