Day 3
Day 4 : ఆదికాండము 8-10 & మత్తయి 6
Day 5

ఆదికాండము అధ్యాయము 8

1

దేవుడుH430 నోవహునుH5146 అతనితోకూడH854 ఓడలోనున్నH8392 సమస్తH3605 జంతువులనుH2416 సమస్తH3605 పశువులనుH929 జ్ఞాపకము చేసికొనెనుH2142. దేవుడుH430 భూమిH776మీదH5921 వాయువుH7307 విసరునట్లుH5674 చేయుటవలన నీళ్లుH4325 తగ్గిపోయెనుH7918.

And God remembered Noah, and every living thing, and all the cattle that was with him in the ark: and God made a wind to pass over the earth, and the waters asswaged;
2

అగాధ జలములH8415 ఊటలునుH4599 ఆకాశపుH8064 తూములునుH699 మూయబడెనుH5534; ఆకాశముH8064నుండిH4480 కురియుచున్న ప్రచండ వర్షముH1653 నిలిచి పోయెనుH3607.

The fountains also of the deep and the windows of heaven were stopped, and the rain from heaven was restrained;
3

అప్పుడు నీళ్లుH4325 భూమిH776మీదనుండిH4480 క్రమక్రమముగాH1980 తీసిపోవుచుండెనుH7725; నూటH3967 ఏబదిH2572 దినములైనH3117 తరువాతH7097 నీళ్లుH4325 తగ్గిపోగాH2637

And the waters returned from off the earth continually: and after the end of the hundred and fifty days the waters were abated.
4

ఏడవH7637 నెలH2320 పదియేడవH7651 దినమునH3117 ఓడH8392 అరారాతుH780 కొండలH2022మీదH5921 నిలిచెనుH5117.

And the ark rested in the seventh month, on the seventeenth day of the month, upon the mountains of Ararat.
5

నీళ్లుH4325 పదియవH6224 నెలH2320వరకుH5704 క్రమముగాH1961 తగ్గుచువచ్చెనుH2637. పదియవH6224 నెలH2320 మొదటిH259 దినమున కొండలH2022 శిఖరములుH7218 కనబడెనుH7200.

And the waters decreased continually until the tenth month: in the tenth month, on the first day of the month, were the tops of the mountains seen.
6

నలుబదిH705 దినములైనH3117 తరువాతH1961 నోవహుH5146 తాను చేసినH6213 ఓడH8392 కిటికీH2474 తీసిH6605

And it came to pass at the end of forty days, that Noah opened the window of the ark which he had made:
7

ఒక కాకినిH6158 వెలుపలికి పోవిడిచెనుH7971. అది బయటికి వెళ్లిH3318 భూమిH776మీదనుండిH4480 నీళ్లుH4325 ఇంకిపోవుH3001వరకుH5704 ఇటు అటుH7725 తిరుగుచుండెనుH3318.

And he sent forth a raven, which went forth to and fro, until the waters were dried up from off the earth.
8

మరియు నీళ్లుH4325 నేలH127మీదనుండిH4480 తగ్గినవోH7043 లేదో చూచుటకుH7200 అతడు తనH854 యొద్దనుండిH4480 నల్లపావుర మొకటిH3123 వెలుపలికి పోవిడిచెనుH7971.

Also he sent forth a dove from him, to see if the waters were abated from off the face of the ground;
9

నీళ్లుH4325 భూమిH776 అంతటిH3605 మీదH5921 నున్నందునH3588 తన అరH3709కాలుH7272 నిలుపుటకుH4494 దానికి స్థలము దొరకH4672లేదుH3808 గనుక ఓడH8392లోనున్నH413 అతనియొద్దకుH413 తిరిగి వచ్చెనుH7725. అప్పుడతడు చెయ్యిH3027 చాపిH7971 దాని పట్టుకొనిH3947 ఓడH8392లోనికిH413 తీసికొనెనుH935.

But the dove found no rest for the sole of her foot, and she returned unto him into the ark, for the waters were on the face of the whole earth: then he put forth his hand, and took her, and pulled her in unto him into the ark.
10

అతడు మరిH312 యేడుH7651దినములుH3117 తాళిH2342 మరలH3254 ఆ నల్ల పావురమునుH3123 ఓడH8392లోనుండిH4480 వెలుపలికి విడిచెనుH7971.

And he stayed yet other seven days; and again he sent forth the dove out of the ark;
11

సాయంకాలముH6153H6256 అది అతనియొద్దకుH413 వచ్చినప్పుడుH935 త్రుంచబడినH2965 ఓలీవచెట్టుH2132 ఆకుH5929 దాని నోటనుండెనుH6310 గనుక నీళ్లుH4325 భూమిH776మీదనుండిH4480 తగ్గిపోయెననిH7043 నోవహునకుH5146 తెలిసెనుH3045.

And the dove came in to him in the evening; and, lo, in her mouth was an olive leaf pluckt off: so Noah knew that the waters were abated from off the earth.
12

అతడింకH5750 మరిH312 యేడుH7651 దినములుH3117 తాళిH3176 ఆ పావురమునుH3123 వెలుపలికి విడిచెనుH7971. ఆ తరువాతH3245 అది అతని యొద్దకుH413 తిరిగిH7725 రాలేదుH3808.

And he stayed yet other seven days; and sent forth the dove; which returned not again unto him any more.
13

మరియు ఆరుH8337వందలH3967 ఒకటవH259 సంవత్సరముH8141 మొదటినెలH2320 తొలిదినమునH259 నీళ్లుH4325 భూమిH776మీదనుండిH4480 యింకిపోయెనుH2717. నోవహుH5146 ఓడH8392 కప్పుH4372 తీసిH5493 చూచినప్పుడుH7200 నేలH127 ఆరియుండెనుH2717.

And it came to pass in the six hundredth and first year, in the first month, the first day of the month, the waters were dried up from off the earth: and Noah removed the covering of the ark, and looked, and, behold, the face of the ground was dry.
14

రెండవH8145 నెలH2320 యిరువదిH6242 యేడవH7651 దినమునH3117 భూమిH776యెండి యుండెనుH3001.

And in the second month, on the seven and twentieth day of the month, was the earth dried.
15

అప్పుడు దేవుడుH430

And God spake unto Noah, saying,
16

–నీవునుH859 నీతోకూడH854 నీ భార్యయుH802 నీ కుమారులునుH1121 నీ కోH1121డండ్రునుH802 ఓడH8392లోనుండిH4480 బయటికి రండిH3318.

Go forth of the ark, thou, and thy wife, and thy sons, and thy sons' wives with thee.
17

పక్షులుH5775 పశువులుH929 భూమిH776మీదH5921 ప్రాకుH7430 ప్రతిH3605 జాతి పురుగులుH7431 మొదలైన సమస్తH3605శరీరుH1320లలోH4480 నీతోకూడH854 నున్న ప్రతిH3605జంతువునుH2416 వెంటబెట్టుకొనిH854 వెలుపలికి రావలెనుH3318. అవి భూమిమీదH776 బహుగా విస్తరించిH8317 భూమిH776మీదH5921 ఫలించిH6509 అభివృద్ధి పొందవలెననిH7235 నోవహుH5146తోH413 చెప్పెనుH559.

Bring forth with thee every living thing that is with thee, of all flesh, both of fowl, and of cattle, and of every creeping thing that creepeth upon the earth; that they may breed abundantly in the earth, and be fruitful, and multiply upon the earth.
18

కాబట్టి నోవహునుH5146 అతనితోH854 కూడ అతని కుమారులునుH1121 అతని భార్యయుH802 అతని కోH1121డండ్రునుH802 బయటికి వచ్చిరిH3318.

And Noah went forth, and his sons, and his wife, and his sons' wives with him:
19

ప్రతిH3605 జంతువునుH2416 ప్రాకు ప్రతిH3605 పురుగునుH7431 ప్రతిH3605 పిట్టయుH5775 భూమిH776మీదH5921 సంచరించుH7430నవన్నియుH3605 వాటి వాటి జాతుల చొప్పునH4940 ఆ ఓడH8392లోనుండిH4480 బయటికి వచ్చెనుH3318.

Every beast, every creeping thing, and every fowl, and whatsoever creepeth upon the earth, after their kinds, went forth out of the ark.
20

అప్పుడు నోవహుH5146 యెహోవాకుH3068 బలిపీఠముH4196 కట్టిH1129, పవిత్రH2889 పశువుH929లన్నిటిH3605లోనుH4480 పవిత్రH2889 పక్షుH5775లన్నిటిH3605లోనుH4480 కొన్ని తీసికొనిH3947 ఆ పీఠముమీదH4196 దహనబలిH5930 అర్పించెనుH5927.

And Noah builded an altar unto the LORD; and took of every clean beast, and of every clean fowl, and offered burnt offerings on the altar.
21

అప్పుడు యెహోవాH3068 ఇంపయినH5207 సువాసనH7381 నాఘ్రాణించిH7306–ఇక మీదటH5750 నరులనుబట్టిH5668 భూమినిH127 మరలH3254 శపించH7043నుH3808. ఎందుకనగాH3588 నరులH120 హృదయాH3820లోచనH3336 వారి బాల్యముH5271నుండిH4480 చెడ్డదిH7451. నేనిప్పుడు చేసినH6213 ప్రకారముH834 యికను సమస్తH3605 జీవులనుH2416 సంహరింపH7043నుH3808.

And the LORD smelled a sweet savour; and the LORD said in his heart, I will not again curse the ground any more for man's sake; for the imagination of man's heart is evil from his youth; neither will I again smite any more every thing living, as I have done.
22

భూమిH776 నిలిచిH3117యున్నంతH3605వరకుH5750 వెదకాలమునుH2233 కోతకాలమునుH7105 శీతోH7120ష్ణములునుH2527 వేసవిH7019 శీతకాలములునుH2779 రాత్రింH3915బగళ్లునుH3117 ఉండకH3808 మానవనిH7673 తన హృదయముH3820లోH413 అనుకొనెనుH559.

While the earth remaineth, seedtime and harvest, and cold and heat, and summer and winter, and day and night shall not cease.

ఆదికాండము అధ్యాయము 9

1

మరియు దేవుడుH430 నోవహునుH5146 అతని కుమారులనుH1121 ఆశీర్వదించిH1288–మీరు ఫలించిH6509 అభివృద్ధి పొందిH7235 భూమినిH776 నింపుడిH4390.

And God blessed Noah and his sons, and said unto them, Be fruitful, and multiply, and replenish the earth.
2

మీ భయమునుH4172 మీ బెదురునుH2844 అడవిH776 జంతువుH2416లన్నిటికినిH3605 ఆకాశH8064పక్షులH5775న్నిటికినిH3605 నేలమీదH127 ప్రాకుH7430 ప్రతిH3605 పురుగుకును సముద్రపుH3220 చేపలన్నిటికినిH1709 కలుగునుH1961; అవి మీ చేతిH3027 కప్పగింపబడియున్నవిH5414.

And the fear of you and the dread of you shall be upon every beast of the earth, and upon every fowl of the air, upon all that moveth upon the earth, and upon all the fishes of the sea; into your hand are they delivered.
3

ప్రాణముగలH2416 సమస్తH3605 చరములుH7431 మీకు ఆహారH402మగునుH1961; పచ్చనిH3418 కూర మొక్కలH6212 నిచ్చినట్లు వాటిని మీకిH853చ్చియున్నానుH5414.

Every moving thing that liveth shall be meat for you; even as the green herb have I given you all things.
4

అయిననుH389 మాంసమునుH1320 దాని రక్తముతోH5315 మీరు తినH398కూడదుH3808; రక్తమేH1818 దాని ప్రాణముH5315.

But flesh with the life thereof, which is the blood thereof, shall ye not eat.
5

మరియు మీకు ప్రాణమైనH5315 మీ రక్తమునుH1818 గూర్చి విచారణ చేయుదునుH1875; దానిగూర్చి ప్రతిH3605జంతువునుH2416 నరులనుH120 విచారణ చేయుదునుH1875; ప్రతి నరునిH376 ప్రాణమునుH5315 గూర్చి వాని సహోదరునిH251 విచారణ చేయుదునుH1875.

And surely your blood of your lives will I require; at the hand of every beast will I require it, and at the hand of man; at the hand of every man's brother will I require the life of man.
6

నరునిH120 రక్తమునుH1818 చిందించువానిH8210 రక్తముH1818 నరునివలననేH120 చిందింపబడునుH8210; ఏలయనగాH3588 దేవుడుH430 తన స్వరూపమందుH6754 నరునిH120 చేసెనుH6213.

Whoso sheddeth man's blood, by man shall his blood be shed: for in the image of God made he man.
7

మీరుH859 ఫలించిH6509 అభివృద్ధినొందుడిH7235; మీరు భూమిమీదH776 సమృద్ధిగా సంతానము కనిH8317 విస్తరించుడనిH7235 వారితోH854 చెప్పెనుH559.

And you, be ye fruitful, and multiply; bring forth abundantly in the earth, and multiply therein.
8

మరియు దేవుడుH430 నోవహుH5146 అతని కుమారులH1121తోH854

And God spake unto Noah, and to his sons with him, saying,
9

–ఇదిగోH2009 నేను మీతోనుH854 మీ తదనంతరముH310 మీ సంతానముH2233తోనుH854 మీతోకూడనున్నH854 ప్రతిH3605 జీవిH2416తోనుH854,

And I, behold, I establish my covenant with you, and with your seed after you;
10

పక్షులేమిH5775 పశువులేమిH929 మీతోకూడH854 సమస్తమైనH3605 భూజంతువులేమిH2416 ఓడలోనుండిH8392 బయటికి వచ్చినH3318 సమస్తH3605 భూH776జంతువులతోనుH2416 నా నిబంధనH1285 స్థిరపరచుచున్నానుH6965.

And with every living creature that is with you, of the fowl, of the cattle, and of every beast of the earth with you; from all that go out of the ark, to every beast of the earth.
11

నేను మీతోH854 నా నిబంధనH1285 స్థిరపరచుదునుH6965; సమస్త శరీరులుH1320 ప్రవాహH3999 జలములH4325వలనH4480 ఇకనుH5750 లయపరచబడరుH3772; భూమినిH776 నాశనము చేయుటకుH7843 ఇకనుH5750 జలప్రవాహముH3999 కలుగదనిH3808 పలికెను.

And I will establish my covenant with you; neither shall all flesh be cut off any more by the waters of a flood; neither shall there any more be a flood to destroy the earth.
12

మరియు దేవుడుH430–నాకును మీకును మీతోకూడనున్నH854 సమస్తH3605 జీవH2416రాసులకునుH5315 మధ్య నేనుH589 తరతరములకుH1755 ఏర్పరచుచున్నH5414 నిబంధనకుH1285 గురుతుH226 ఇదేH2063.

And God said, This is the token of the covenant which I make between me and you and every living creature that is with you, for perpetual generations:
13

మేఘములోH6051 నా ధనుస్సునుH7198 ఉంచితినిH5414; అది నాకును భూమికినిH776 మధ్యH996 నిబంధనకుH1285 గురుతుగాH226 నుండునుH1961.

I do set my bow in the cloud, and it shall be for a token of a covenant between me and the earth.
14

భూమిH776పైకిH5921 నేను మేఘమునుH6051 రప్పించునప్పుడుH6049 ఆ ధనుస్సుH7198 మేఘములోH6051 కనబడునుH7200.

And it shall come to pass, when I bring a cloud over the earth, that the bow shall be seen in the cloud:
15

అప్పుడు నాకును మీకును సమస్తH3605 జీవH2416రాసులకునుH5315 మధ్యనున్న నా నిబంధననుH1285 జ్ఞాపకము చేసికొందునుH2142 గనుక సమస్తH3605 శరీరులనుH1320 నాశనము చేయుటకుH7843 ఆలాగు ప్రవాహముగాH3999 నీళ్లుH4325 రావు.H3808

And I will remember my covenant, which is between me and you and every living creature of all flesh; and the waters shall no more become a flood to destroy all flesh.
16

ఆ ధనుస్సుH7198 మేఘములోH6051 నుండునుH1961. నేను దాని చూచిH7200 దేవునికినిH430 భూమిH776మీదనున్నH5921 సమస్తH3605 శరీరులలోH1320 ప్రాణముగలH2416 ప్రతిదానికినిH3605 మధ్యనున్నH996 నిత్యH5769 నిబంధననుH1285 జ్ఞాపకము చేసికొందుననెనుH2142.

And the bow shall be in the cloud; and I will look upon it, that I may remember the everlasting covenant between God and every living creature of all flesh that is upon the earth.
17

మరియు దేవుడుH430–నాకును భూమిH776మీదనున్నH5921 సమస్తH3605శరీరులకునుH1320 మధ్యH996 నేను స్థిరపరచినH6965 నిబంధనకుH1285 గురుతుH226 ఇదేH2063 అని నోవహుH5146తోH413 చెప్పెనుH559.

And God said unto Noah, This is the token of the covenant, which I have established between me and all flesh that is upon the earth.
18

ఓడలోH8392నుండిH4480 వచ్చినH3318 నోవహుH5146 కుమారులుH1121 షేముH8035 హాముH252 యాపెతనువారుH3315; హాముH2526 కనానుకుH3667 తండ్రిH1.

And the sons of Noah, that went forth of the ark, were Shem, and Ham, and Japheth: and Ham is the father of Canaan.
19

H428 ముగ్గురుH7969 నోవహుH5146 కుమారులుH1121; వీరి సంతానముH428 భూమిH776యందంతటH3605 వ్యాపించెనుH5310.

These are the three sons of Noah: and of them was the whole earth overspread.
20

నోవహుH5146 వ్యవసాయముH376 చేయనారంభించిH2490, ద్రాక్ష తోటH3754 వేసెనుH5193.

And Noah began to be an husbandman, and he planted a vineyard:
21

పిమ్మట ద్రాక్షారసముH3196 త్రాగిH8354 మత్తుడైH7937 తన గుడారముH168లోH8432 వస్త్రహీనుడుగా నుండెనుH1540.

And he drank of the wine, and was drunken; and he was uncovered within his tent.
22

అప్పుడు కనానుకుH3667 తండ్రియైనH1 హాముH2526 తన తండ్రిH1 వస్త్రహీనుడైయుండుటH6172 చూచిH7200 బయటనున్నH2351 తన యిద్దరుH8147 సహోదరులకుH251 ఆ సంగతి తెలిపెనుH5046.

And Ham, the father of Canaan, saw the nakedness of his father, and told his two brethren without.
23

అప్పుడు షేమునుH8035 యాపెతునుH3315 వస్త్రమొకటిH8071 తీసికొనిH3947 తమ యిద్దరిH8147 భుజములH7926మీదH5921 వేసికొనిH7760 వెనుకకుH322 నడిచి వెళ్లిH1980 తమ తండ్రిH1 దిసమొలనుH6172 కప్పిరిH3680; వారి ముఖములుH6440 వెనుకతట్టు ఉండుటH322వలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.

And Shem and Japheth took a garment, and laid it upon both their shoulders, and went backward, and covered the nakedness of their father; and their faces were backward, and they saw not their father's nakedness.
24

అప్పుడు నోవహుH5146 మత్తుH3196నుండిH4480 మేలుకొనిH3364 తన చిన్నH6996కుమారుడుH1121 చేసినదానినిH6213 తెలిసికొనిH3045

And Noah awoke from his wine, and knew what his younger son had done unto him.
25

–కనానుH3667 శపింపబడినవాడైH779 తన సహోదరులకుH251 దాసానుH5650 దాసుడH5650గునుH1961 అనెనుH559.

And he said, Cursed be Canaan; a servant of servants shall he be unto his brethren.
26

మరియు అతడు–షేముH8035 దేవుడైనH430 యెహోవాH3068 స్తుతింపబడునుగాకH1288 కనానుH3667 అతనికి దాసుH5650డగునుH1961.

And he said, Blessed be the LORD God of Shem; and Canaan shall be his servant.
27

దేవుడుH430 యాపెతునుH3315 విశాలపరచునుH6601 అతడు షేముH8035 గుడారములలోH168 నివసించునుH7931 అతనికి కనానుH3667 దాసుH5650డగునుH1961 అనెనుH559.

God shall enlarge Japheth, and he shall dwell in the tents of Shem; and Canaan shall be his servant.
28

ఆ జలప్రవాహముH3999 గతించిన తరువాతH310 నోవహుH5146 మూడుH7969వందలH3967 ఏబదిH2572 యేండ్లుH8141 బ్రదికెనుH2421.

And Noah lived after the flood three hundred and fifty years.
29

నోవహుH5146 బ్రదికిన దినముH3117లన్నియుH3605 తొమ్మిదిH8672వందలH3967 ఏబదిH2572 యేండ్లుH8141; అప్పుడతడు మృతిబొందెనుH4191.

And all the days of Noah were nine hundred and fifty years: and he died.

ఆదికాండము అధ్యాయము 10

1

ఇదిH428 నోవహుH5146 కుమారుడగుH1121 షేముH8035 హాముH2526 యాపెతనుH3315 వారి వంశావళిH8435. జలప్రళయముH3999 తరువాతH310 వారికి కుమారులుH1121 పుట్టిరిH3205.

Now these are the generations of the sons of Noah, Shem, Ham, and Japheth: and unto them were sons born after the flood.
2

యాపెతుH3315 కుమారులుH1121 గోమెరుH1586 మాగోగుH4031 మాదయిH4074 యావానుH3120 తుబాలుH8422 మెషెకుH4902 తీరసుH8494 అనువారు.

The sons of Japheth; Gomer, and Magog, and Madai, and Javan, and Tubal, and Meshech, and Tiras.
3

గోమెరుH1586 కుమారులుH1121 అష్కనజుH813 రీఫతుH7384 తోగర్మాH8425 అనువారు.

And the sons of Gomer; Ashkenaz, and Riphath, and Togarmah.
4

యావానుH3120 కుమారులుH1121 ఏలీషాH473 తర్షీషుH8659 కిత్తీముH3794 దాదోనీముH1721 అనువారు.

And the sons of Javan; Elishah, and Tarshish, Kittim, and Dodanim.
5

వీరిH428నుండిH4480 సముద్ర తీరమందుండినH339 జనములుH1471 వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారముH1471, వారివారి భాషలప్రకారముH3956, వారివారి వంశముల ప్రకారముH4940, ఆ యా దేశములలోH776 వారు వేరైపోయిరిH6504.

By these were the isles of the Gentiles divided in their lands; every one after his tongue, after their families, in their nations.
6

హాముH2526 కుమారులుH1121 కూషుH3568 మిస్రాయిముH4714 పూతుH6316 కనానుH3667 అనువారు.

And the sons of Ham; Cush, and Mizraim, and Phut, and Canaan.
7

కూషుH3568 కుమారులుH1121 సెబాH5434 హవీలాH2341 సబ్తాH5454 రాయమాH7484 సబ్తకాH5455 అనువారు. రాయమాH7484 కుమారులుH1121 షేబH7614 దదానుH1719 అనువారు.

And the sons of Cush; Seba, and Havilah, and Sabtah, and Raamah, and Sabtecha: and the sons of Raamah; Sheba, and Dedan.
8

కూషుH3568 నిమ్రోదునుH5248 కనెనుH3205. అతడుH1931 భూమిమీదH776 పరాక్రమశాలియైH1368 యుండుటకుH1961 ఆరంభించెనుH2490.

And Cush begat Nimrod: he began to be a mighty one in the earth.
9

అతడుH1931 యెహోవాH3068యెదుటH6440 పరాక్రమముగలH1368 వేటగాడుH6718. కాబట్టిH5921–యెహోవాH3068 యెదుటH6440 పరాక్రమముగలH1368 వేటగాడైనH6718 నిమ్రోదువలెH5248 అనుH559 లోకోక్తికలదు.

He was a mighty hunter before the LORD: wherefore it is said, Even as Nimrod the mighty hunter before the LORD.
10

షీనారుH8152 దేశములోనిH776 బాబెలుH894 ఎరెకుH751 అక్కదుH390 కల్నేH3641 అను పట్టణములు అతని రాజ్యమునకుH4467 మొదలుH7225.

And the beginning of his kingdom was Babel, and Erech, and Accad, and Calneh, in the land of Shinar.
11

H1931 దేశముH776లోనుండిH4480 అష్షూరుకుH804 బయలుదేరి వెళ్లిH3318 నీనెవెనుH5210 రహోబోతీరునుH7344 కాలహునుH3625

Out of that land went forth Asshur, and builded Nineveh, and the city Rehoboth, and Calah,
12

నీనెవెకునుH5210 కాలహుకునుH3625 మధ్యనున్నH996 రెసెనునుH7449 కట్టించెను; ఇదేH1931 ఆ మహాH1419 పట్టణముH5892.

And Resen between Nineveh and Calah: the same is a great city.
13

మిస్రాయిముH4714 లూదీయులనుH3866 అనామీయులనుH6047 లెహాబీయులనుH3853 నప్తుహీయులనుH5320

And Mizraim begat Ludim, and Anamim, and Lehabim, and Naphtuhim,
14

పత్రుసీయులనుH6625 కస్లూహీయులనుH3695 కఫ్తోరీయులనుH3732 కనెను. ఫిలిష్తీయులుH6430 కస్లూH3695 హీయులH8033లోనుండిH4480 వచ్చిన వారుH3318.

And Pathrusim, and Casluhim, (out of whom came Philistim,) and Caphtorim.
15

కనానుH3667 తన ప్రథమ కుమారుడగుH1060 సీదోనునుH6721 హేతునుH2845 యెబూసీయులనుH2983 అమోరీయులనుH567 గిర్గాషీయులనుH1622

And Canaan begat Sidon his firstborn, and Heth,
16

హివ్వీయులనుH2340 అర్కీయులనుH6208 సినీయులనుH5513

And the Jebusite, and the Amorite, and the Girgasite,
17

అర్వాదీయులనుH721 సెమారీయులనుH6786 హమాతీయులనుH2577 కనెనుH3205.

And the Hivite, and the Arkite, and the Sinite,
18

తరువాతH310 కనానీయులH3669 వంశములుH4940 వ్యాపించెనుH6327.

And the Arvadite, and the Zemarite, and the Hamathite: and afterward were the families of the Canaanites spread abroad.
19

కనానీయులH3669 సరిహద్దుH1366 సీదోనుH6721నుండిH4480 గెరారుకుH1642 వెళ్లుH935 మార్గములో గాజాH5804 వరకునుH5704, సొదొమH5467 గొమొఱ్ఱాH6017 అద్మాH126 సెబోయిములకుH6636 వెళ్లుH935 మార్గములో లాషాH3962వరకునుH5704 ఉన్నదిH1961.

And the border of the Canaanites was from Sidon, as thou comest to Gerar, unto Gaza; as thou goest, unto Sodom, and Gomorrah, and Admah, and Zeboim, even unto Lasha.
20

వీరుH428 తమతమ వంశముల ప్రకారముH4940 తమతమ భాషల ప్రకారముH3956 తమతమ దేశములనుబట్టియుH776 జాతులను బట్టియుH1471 హాముH2526 కుమారులుH1121.

These are the sons of Ham, after their families, after their tongues, in their countries, and in their nations.
21

మరియు ఏబెరుయొక్కH5677 కుమారుH1121లందరికిH3605 పితరుడునుH1, పెద్దవాడయినH1419 యాపెతుH3315 సహోదరుడునగుH251 షేముకుH8035 కూడH1571 సంతానము పుట్టెనుH3205.

Unto Shem also, the father of all the children of Eber, the brother of Japheth the elder, even to him were children born.
22

షేముH8035 కుమారులుH1121 ఏలాముH5867 అష్షూరుH804 అర్పక్షదుH775 లూదుH3865 అరామనుH758 వారు.

The children of Shem; Elam, and Asshur, and Arphaxad, and Lud, and Aram.
23

అరాముH758 కుమారులుH1121 ఊజుH5780 హూలుH2343 గెతెరుH1666 మాషనువారుH4851.

And the children of Aram; Uz, and Hul, and Gether, and Mash.
24

అర్పక్షదుH775 షేలహునుH7974 కనెనుH3205. షేలహుH7974 ఏబెరునుH5677 కనెనుH3205.

And Arphaxad begat Salah; and Salah begat Eber.
25

ఏబెరుకుH5677 ఇద్దరుH8147 కుమారులుH1121 పుట్టిరిH3205. వారిలో ఒకనిH259 పేరుH8034 పెలెగుH6389, ఏలయనగాH3588 అతని దినములలోH3117 భూమిH776 దేశములుగా విభాగింపబడెనుH6385. అతని సహోదరునిH251 పేరుH8034 యొక్తానుH3355.

And unto Eber were born two sons: the name of one was Peleg; for in his days was the earth divided; and his brother's name was Joktan.
26

యొక్తానుH3355 అల్మోదాదునుH486 షెలపునుH8062 హసర్మావెతునుH2700 యెరహునుH3392

And Joktan begat Almodad, and Sheleph, and Hazarmaveth, and Jerah,
27

హదోరమునుH1913 ఊజాలునుH187 దిక్లానుH1853

And Hadoram, and Uzal, and Diklah,
28

ఓబాలునుH5745 అబీమాయెలునుH39 షేబనుH7614

And Obal, and Abimael, and Sheba,
29

ఓఫీరునుH211 హవీలానుH2341 యోబాబునుH3103 కనెను. వీH428రందరుH3605 యొక్తానుH3355 కుమారులుH1121.

And Ophir, and Havilah, and Jobab: all these were the sons of Joktan.
30

మేషాH4852నుండిH4480 సపారాకుH5611 వెళ్లుH935 మార్గములోని తూర్పుH6924 కొండలుH2022 వారి నివాసస్థలముH4186.

And their dwelling was from Mesha, as thou goest unto Sephar a mount of the east.
31

వీరుH428 తమతమ వంశముల ప్రకారముH4940 తమతమ భాషలప్రకారముH3956 తమతమ దేశములనుబట్టియుH776 తమతమ జాతులనుబట్టియుH1471 షేముH8035 కుమారులుH1121.

These are the sons of Shem, after their families, after their tongues, in their lands, after their nations.
32

వారివారి జనములలోH1471 వారివారి సంతతుల ప్రకారముH8435, నోవహుH5146 కుమారులH1121 వంశములుH4940 ఇవేH428. జలప్రవాహముH3999 గతించిన తరువాతH310 వీరిH428లోనుండిH4480 జనములుH1471 భూమిమీదH776 వ్యాపించెనుH6504.

These are the families of the sons of Noah, after their generations, in their nations: and by these were the nations divided in the earth after the flood.

మత్తయి అధ్యాయము 6

1

మనుష్యులకుG444 కనబడవలెననిG2300 వారిG846యెదుటG1715 మీG5216 నీతి కార్యముG1654 చేయG4160కుండG3361 జాగ్రత్తపడుడిG4337; లేనియెడలG3361 పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రిG3962యొద్దG3844 మీరు ఫలముG3408 పొంG2192దరుG3756.

Take heed that ye do not your alms before men, to be seen of them: otherwise ye have no reward of your Father which is in heaven.
2

కావునG3767 నీవు ధర్మముG1654 చేయుG4160నప్పుడుG3752, మనుష్యులG444వలనG5259 ఘనత నొందవలెననిG1392, వేషధారులుG5273 సమాజమందిరములG4864 లోG1722నుG3588 వీధులG4505లోG1722నుG3588 చేయుG4160లాగునG5618 నీG4675 ముందరG1715 బూర ఊదింపG4537 వద్దుG3361; వారు తమG848 ఫలముG3408 పొందియున్నారనిG568 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Therefore when thou doest thine alms, do not sound a trumpet before thee, as the hypocrites do in the synagogues and in the streets, that they may have glory of men. Verily I say unto you, They have their reward.
3

నీG4675వైతేG1161 ధర్మముG1654 చేయునప్పుడుG4160, నీG4675 ధర్మముG1654 రహస్యముG2927గాG1722నుండుG5600 నిమిత్తము నీG4675 కుడిచెయ్యిG1188 చేయునదిG4160 నీG4675 యెడమచేతికిG710 తెలియG1097కయుండవలెనుG3361.

But when thou doest alms, let not thy left hand know what thy right hand doeth:
4

అట్లయితేG3704 రహస్యG2927మందుG1722 చూచుG991 నీG4675 తండ్రిG3962 నీకుG4671 ప్రతి ఫలమిచ్చును.G591

That thine alms may be in secret: and thy Father which seeth in secret himself shall reward thee openly.
5

మరియుG2532 మీరు ప్రార్థనచేయుG4336నప్పుడుG3752 వేషధారులG5273 వలెG5618 ఉండG2071వద్దుG3756; మనుష్యులకుG444 కనబడG5316వలెననిG302 సమాజ మందిరముG4864లలోG1722నుG3588 వీధులG4113 మూలలG1137లోG1722నుG3588 నిలిచిG2476 ప్రార్థన చేయుటG4336 వారికిష్టముG5368; వారు తమG848 ఫలముG3408 పొంది యున్నారనిG568 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

And when thou prayest, thou shalt not be as the hypocrites are: for they love to pray standing in the synagogues and in the corners of the streets, that they may be seen of men. Verily I say unto you, They have their reward.
6

నీవుG4771 ప్రార్థన చేయుG4336నప్పుడుG3752, నీG4675 గదిG5009లోనికిG1519 వెళ్లిG1525 తలుపుG2374వేసిG2808, రహస్యG2927మందున్నG1722 నీG4675 తండ్రికిG3962 ప్రార్థనచేయుముG4336; అప్పుడుG3752 రహస్యG2927మందుG1722 చూచుG991 నీG4675 తండ్రిG3962 నీకుG4671 ప్రతి ఫలమిచ్చునుG591.

But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which is in secret; and thy Father which seeth in secret shall reward thee openly.
7

మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;

But when ye pray, use not vain repetitions, as the heathen do: for they think that they shall be heard for their much speaking.
8

మీరు వారిG846వలెG3666 ఉండకుడిG3361. మీరుG5209 మీG5216 తండ్రినిG3962 అడుగకG154 మునుపేG4253 మీకుG5209 అక్కరగాG5532 నున్నG2192వేవోG3739 ఆయనకు తెలియును;G1492

Be not ye therefore like unto them: for your Father knoweth what things ye have need of, before ye ask him.
9

కాబట్టిG3767 మీరీలాగుG3779 ప్రార్థనచేయుడిG4336, –పరలోకG3772మందున్నG1722 మాG2257 తండ్రీG3962, నీG4675 నామముG3686 పరిశుద్ధపరచబడు గాకG37,

After this manner therefore pray ye: Our Father which art in heaven, Hallowed be thy name.
10

నీG4675 రాజ్యముG932 వచ్చుగాకG2064, నీG4675 చిత్తముG2307 పరలోకG3772మందుG1722 నెరవేరుచుG1096న్నట్లుG5613 భూమిG1093యందునుG1909 నెరవేరును గాకG1096,

Thy kingdom come. Thy will be done in earth, as it is in heaven.
11

మాG2257 అనుదినాG1967హారముG740 నేడుG4594 మాకుG2254 దయచేయుముG1325.

Give us this day our daily bread.
12

మాG2257 ఋణస్థులనుG3781 మేముG2249 క్షమించియున్నG863 ప్రకారముG5613 మాG2257 ఋణములుG3783 క్షమించుముG863.

And forgive us our debts, as we forgive our debtors.
13

మమ్మునుG2248 శోధనG3986లోకిG1519 తేG1533G3361 దుష్టునిG4190నుండిG575 మమ్మునుG2248 తప్పించుముG4506.

And lead us not into temptation, but deliver us from evil: For thine is the kingdom, and the power, and the glory, for ever. Amen.
14

మనుష్యులG444 అపరాధములనుG863 మీరు క్షమించినG863యెడలG1437, మీG5216 పరలోకపుG3770 తండ్రియుG3962 మీG5216 అపరాధములనుG3900 క్షమించునుG863

For if ye forgive men their trespasses, your heavenly Father will also forgive you:
15

మీరు మనుష్యులG444 అపరాధములనుG3900 క్షమింG863పక పోయినG3361యెడలG1437 మీG5216 తండ్రియుG3962 మీG5216 అపరాధములనుG3900 క్షమింG863పడుG3761.

But if ye forgive not men their trespasses, neither will your Father forgive your trespasses.
16

మీరు ఉపవాసముG3522 చేయునప్పుడుG3752 వేషధారులG5273వలెG5618 దుఃఖముఖులైG4659 యుండG1096కుడిG3361; తాము ఉపవాసముG3522 చేయు చున్నట్టు మనుష్యులకుG444 కనబడవలెననిG5316 వారు తమG848 ముఖములనుG4383 వికారము చేసికొందురుG853; వారు తమG848 ఫలముG3408 పొంది యున్నారనిG568 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Moreover when ye fast, be not, as the hypocrites, of a sad countenance: for they disfigure their faces, that they may appear unto men to fast. Verily I say unto you, They have their reward.
17

ఉపవాసము చేయుచున్నట్టుG3522 మనుష్యులకుG444 కనబడG5316వలెననిG3704 కాకG3361, రహస్యG2927మందున్నG1722 నీG4675 తండ్రికేG3962 కనబడవలెననిG5316, నీవుG4771 ఉపవాసము చేయునప్పుడుG3522 నీG4675 తలG2773 అంటుకొనిG218, నీG4675 ముఖముG4383 కడుగుకొనుముG3538.

But thou, when thou fastest, anoint thine head, and wash thy face;
18

అప్పుడు రహస్యG2927మందుG1722 చూచుచున్నG991 నీG4675 తండ్రిG3962 నీకుG4671 ప్రతిఫలమిచ్చునుG591.

That thou appear not unto men to fast, but unto thy Father which is in secret: and thy Father, which seeth in secret, shall reward thee openly.
19

భూమిG1093మీదG1909 మీకొరకుG5213 ధనమునుG2344 కూర్చుకొనG2343వద్దుG3361; ఇక్కడG3699 చిమ్మెటయుG4597, తుప్పును తినివేయునుG1035, దొంగలుG2812 కన్నమువేసిG1358 దొంగిలెదరుG2813.

Lay not up for yourselves treasures upon earth, where moth and rust doth corrupt, and where thieves break through and steal:
20

పరలోకG3772మందుG1722 మీకొరకుG5213 ధనమునుG2344 కూర్చుకొనుడిG2343; అచ్చటG3699 చిమ్మెటG4597యైననుG3777, తుప్పైG1035 నను దాని తినిG853వేయదుG3777, దొంగలుG2812 కన్నమువేసిG1358 దొంగిG2813లరుG3761.

But lay up for yourselves treasures in heaven, where neither moth nor rust doth corrupt, and where thieves do not break through nor steal:
21

నీG5216 ధనG2344మెక్కడG3699 నుండునోG2076 అక్కడనేG1563 నీG5216 హృదయముG2588 ఉండునుG2071.

For where your treasure is, there will your heart be also.
22

దేహముG4983నకుG3588 దీపముG3088 కన్నేG3788 గనుకG3767 నీG4675 కన్నుG3788 తేటగా ఉండినG2076యెడలG1437 నీG4675 దేహG4983మంతయుG3650 వెలుగు మయమైG5460యుండునుG2071.

The light of the body is the eye: if therefore thine eye be single, thy whole body shall be full of light.
23

నీG4675 కన్నుG3788 చెడినG4190దైతేG1437 నీG4675 దేహG4983 మంతయుG3650 చీకటిమయమైG4652 యుండునుG2071; నీG4671లోనున్నG1722 వెలుగుG5457 చీకటియైG4655 యుండినG2076 యెడలG1487 ఆ చీకటిG4655 యెంతో గొప్పదిG4214.

But if thine eye be evil, thy whole body shall be full of darkness. If therefore the light that is in thee be darkness, how great is that darkness!
24

ఎవడును ఇద్దరుG1417 యజమానులకుG2962 దాసుడుగాG1398 నుండG1410నేరడుG3762; అతడు ఒకనిG1520 ద్వేషించిG3404 యొకనిG2087 ప్రేమించునుG25; లేదాG2228 యొకనిG1520 పక్షముగానుండిG472 యొకనిG2087 తృణీకరించునుG2706. మీరు దేవునికినిG2316 సిరికినిG3126 దాసులుగాG1398 నుండG1410నేరరుG3756.

No man can serve two masters: for either he will hate the one, and love the other; or else he will hold to the one, and despise the other. Ye cannot serve God and mammon.
25

అందుG5124వలనG1223 నేను మీతోG5213 చెప్పునదేమనగాG3004–ఏమిG5101 తిందుమోG5315 యేమిG5101 త్రాగుదుమోG4095 అని మీG5216 ప్రాణమునుG5590 గూర్చియైనను, ఏమిG5101 ధరించుకొందుమోG1746 అని మీG5216 దేహమునుG4983 గూర్చియైనను చింతింG3309పకుడిG3361;

Therefore I say unto you, Take no thought for your life, what ye shall eat, or what ye shall drink; nor yet for your body, what ye shall put on. Is not the life more than meat, and the body than raiment?
26

ఆకాశపక్షులను చూడుడిG1689; అవి విత్తG4687వుG3756 కోయG2325వుG3761 కొట్లG596లోG1519 కూర్చుG4863కొనవుG3761; అయిననుG2532 మీG5216 పరలోకపుG3770 తండ్రిG3962 వాటినిG846 పోషించు చున్నాడుG5142; మీరు వాటికంటెG846 బహు శ్రేష్టులు కారా?

Behold the fowls of the air: for they sow not, neither do they reap, nor gather into barns; yet your heavenly Father feedeth them. Are ye not much better than they?
27

మీG5216లోG1537 నెవడుG5101 చింతించుటవలనG3309 తనG848 యెత్తుG2244 మూరెG4083డెక్కువG4369 చేసికొనగలడుG1410?

Which of you by taking thought can add one cubit unto his stature?
28

వస్త్రములనుG1742 గూర్చిG4012 మీరు చింతింపG3309 నేలG5101? అడవిG68పువ్వులుG2918 ఏలాగుG4459 నెదుగుచున్నవోG837 ఆలోచించుడిG2648. అవి కష్టG2872పడవుG3756, ఒడG3514కవుG3761

And why take ye thought for raiment? Consider the lilies of the field, how they grow; they toil not, neither do they spin:
29

అయిననుG1161 తనG848 సమస్తG3956 వైభవముతోG1391 కూడినG3761 సొలొమోనుG4672 సహితము వీటిలోG5130 నొకG1520దానివలెనైననుG5613 అలంకరింపబడలేదుG4016.

And yet I say unto you, That even Solomon in all his glory was not arrayed like one of these.
30

నేడుంG4594డిG5607 రేపుG839 పొయిG2823లోG1519 వేయబడుG906 అడవిG68 గడ్డిG5528నిG3588 దేవుడీG2316లాగుG3779 అలంకరించినG294యెడలG1487, అల్పవిశ్వాసులారాG3640, మీకుG5209 మరిG3123 నిశ్చయ ముగాG281 వస్త్రములు ధరింపజేయునుG294 గదా.

Wherefore, if God so clothe the grass of the field, which to day is, and to morrow is cast into the oven, shall he not much more clothe you, O ye of little faith?
31

కాబట్టిG3767–ఏమిG5101 తిందుమోG5315 యేమిG5101 త్రాగుదుమోG4095 యేమిG5101 ధరించు కొందుమోG4016 అని చింతింG3309పకుడిG3361; అన్యజనులుG1484 వీటG5023న్నిటిG3956 విషయమైG1063 విచారింతురుG1934.

Therefore take no thought, saying, What shall we eat? or, What shall we drink? or, Wherewithal shall we be clothed?
32

ఇవG5023న్నియుG3956 మీకు కావలెG5535ననిG3754 మీG5216 పరలోకపుG3770 తండ్రికిG3962 తెలియునుG1492.

For after all these things do the Gentiles seek:) for your heavenly Father knoweth that ye have need of all these things.
33

కాబట్టిG1161 మీరు ఆయనG846 రాజ్యమునుG932 నీతినిG1343 మొదటG4412 వెదకుడిG2212; అప్పుడవG5023న్నియుG3956 మీకG5213నుగ్రహింపబడునుG4369.

But seek ye first the kingdom of God, and his righteousness; and all these things shall be added unto you.
34

రేపటిG839నిG3588గూర్చిG1063 చింతింG3309పకుడిG3361; రేపటిG839 దినము దానిG846 సంగతులనుG3588గూర్చిG1519 చింతించునుG3309; ఏనాటికీడుG2549G3588నాటికిG2250 చాలునుG713.

Take therefore no thought for the morrow: for the morrow shall take thought for the things of itself. Sufficient unto the day is the evil thereof.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.