Day 2
Day 3 : ఆదికాండము 5-7 & మత్తయి 5
Day 4

ఆదికాండము అధ్యాయము 5

1

ఆదాముH121 వంశావళిH8435 గ్రంథముH5612 ఇదేH2088. దేవుడుH430 ఆదామునుH121 సృజించినH1254 దినమునH3117 దేవునిH430 పోలికెగాH1823 అతని చేసెనుH6213;

This is the book of the generations of Adam. In the day that God created man, in the likeness of God made he him;
2

మగవానిగానుH2145 ఆడుదానిగానుH5347 వారిని సృజించిH1254 వారు సృజించబడినH1254 దినమునH3117 వారిని ఆశీర్వదించిH1288 వారికి నరులని పేరుH8034 పెట్టెనుH7121.

Male and female created he them; and blessed them, and called their name Adam, in the day when they were created.
3

ఆదాముH121 నూటH3967 ముప్పదిH7970 యేండ్లుH8141 బ్రదికిH2421 తన పోలికెగాH1823 తన స్వరూపమునH6754 కుమారుని కనిH3205 అతనికి షేతుH8352 అను పేరుH8034 పెట్టెనుH7121.

And Adam lived an hundred and thirty years, and begat a son in his own likeness, after his image; and called his name Seth:
4

షేతునుH8352 కనినH3205 తరువాతH310 ఆదాముH121 బ్రదికిన దినములుH3117 ఎనిమిదిH8083వందలH3967 ఏండ్లుH8141; అతడు కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And the days of Adam after he had begotten Seth were eight hundred years: and he begat sons and daughters:
5

ఆదాముH121 బ్రదికిన దినముH3117లన్నియుH3605 తొమ్మిదిH8672వందలH3967 ముప్పదిH7970 యేండ్లుH8141; అప్పుడతడు మృతిబొందెనుH4191.

And all the days that Adam lived were nine hundred and thirty years: and he died.
6

షేతుH8352 నూటH3967 అయిH2568దేండ్లుH8141 బ్రదికిH2421 ఎనోషునుH583 కనెనుH3205.

And Seth lived an hundred and five years, and begat Enos:
7

ఎనోషునుH583 కనినH3205 తరువాతH310 షేతుH8352 ఎనిమిదిH8083వందలH3967H7651డేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Seth lived after he begat Enos eight hundred and seven years, and begat sons and daughters:
8

షేతుH8352 బ్రదికినH1961 దినముH3117లన్నియుH3605 తొమ్మిదిH8672వందలH3967 పండ్రెంH8147డేండ్లుH8141; అప్పుడతడు మృతిబొందెనుH4191.

And all the days of Seth were nine hundred and twelve years: and he died.
9

ఎనోషుH583 తొంబదిH8673 సంవత్సరములుH8141 బ్రదికిH2421, కేయినానుH7018ను కనెనుH3205.

And Enos lived ninety years, and begat Cainan:
10

కేయినానునుH7018 కనినH3205 తరువాతH310 ఎనోషుH583 ఎనిమిదిH8083 వందలH3967 పదునైH2568దేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Enos lived after he begat Cainan eight hundred and fifteen years, and begat sons and daughters:
11

ఎనోషుH583 దినముH3117లన్నియుH3605 తొమ్మిదిH8672వందలH3967 అయిH2568దేండ్లుH8141; అప్పుడతడు మృతిబొందెనుH4191.

And all the days of Enos were nine hundred and five years: and he died.
12

కేయినానుH7018 డెబ్బదిH7657 యేండ్లుH8141 బ్రదికిH2421 మహలలేలునుH4111 కనెనుH3205.

And Cainan lived seventy years, and begat Mahalaleel:
13

మహలలేలునుH4111 కనినH3205 తరువాతH310 కేయినానుH7018 ఎనిమిదిH8083 వందలH3967 నలువదిH705 యేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Cainan lived after he begat Mahalaleel eight hundred and forty years, and begat sons and daughters:
14

కేయినానుH7018 దినముH3117లన్నియుH3605 తొమ్మిదిH8672వందలH3967 పదిH6235 యేండ్లుH8141; అప్పుడతడు మృతిబొందెనుH4191.

And all the days of Cainan were nine hundred and ten years: and he died.
15

మహలలేలుH4111 అరువదిH8346 యైH2568దేండ్లుH8141 బ్రదికిH2421 యెరెదునుH3382 కనెను.

And Mahalaleel lived sixty and five years, and begat Jared:
16

యెరెదునుH3382 కనినH3205 తరువాతH310 మహలలేలుH4111 ఎనిమిదిH8083 వందలH3967 ముప్పదిH7970యేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Mahalaleel lived after he begat Jared eight hundred and thirty years, and begat sons and daughters:
17

మహలలేలుH4111 దినముH3117లన్నియుH3605 ఎనిమిదిH8083వందలH3967 తొంబదిH8673యైదేంH2568డ్లుH8141; అప్పుడతడు మృతిబొందెనుH4191.

And all the days of Mahalaleel were eight hundred ninety and five years: and he died.
18

యెరెదుH3382 నూటH3967 అరువదిH8346 రెండేంH8147డ్లుH8141 బ్రదికిH2421 హనోకునుH2585 కనెనుH3205.

And Jared lived an hundred sixty and two years, and he begat Enoch:
19

హనోకునుH2585 కనినH3205 తరువాతH310 యెరెదుH3382 ఎనిమిదిH8083 వందలH3967యేండ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Jared lived after he begat Enoch eight hundred years, and begat sons and daughters:
20

యెరెదుH3382 దినముH3117లన్నియుH3605 తొమ్మిదిH8672వందలH3967 అరువదిH8346రెండేంH8147డ్లుH8141; అప్పుడతడు మృతిబొందెనుH4191.

And all the days of Jared were nine hundred sixty and two years: and he died.
21

హనోకుH2585 అరువదిH8346 యైదేంH2568డ్లుH8141 బ్రదికిH2421 మెతూషెలనుH4968 కనెనుH3205.

And Enoch lived sixty and five years, and begat Methuselah:
22

హనోకుH2585 మెతూషెలనుH4968 కనినH3205 తరువాతH310 మూడుH7969 వందలH3967యేండ్లుH8141 దేవునిH430తోH854 నడుచుచుH1980 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Enoch walked with God after he begat Methuselah three hundred years, and begat sons and daughters:
23

హనోకుH2585 దినముH3117లన్నియుH3605 మూడుH7969వందలH3967 అరువదిH8346యైదేంH2568డ్లుH8141.

And all the days of Enoch were three hundred sixty and five years:
24

హనోకుH2585 దేవునిH430తోH854 నడిచినH1980 తరువాత దేవుడతనిH430 తీసికొనిపోయెనుH3947 గనుకH3588 అతడు లేకపోయెనుH369.

And Enoch walked with God: and he was not; for God took him.
25

మెతూషెలH4968 నూటH3967 ఎనుబదిH8084యేడేంH7651డ్లుH8141 బ్రదికిH2421 లెమెకునుH3929 కనెనుH3205.

And Methuselah lived an hundred eighty and seven years, and begat Lamech:
26

మెతూషెలH4968 లెమెకునుH3929 కనినH3205 తరువాతH310 ఏడుH7651 వందలH3967 ఎనుబదిH8084 రెండేంH8147డ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Methuselah lived after he begat Lamech seven hundred eighty and two years, and begat sons and daughters:
27

మెతూషెలH4968 దినముH3117లన్నియుH3605 తొమ్మిదిH8672వందలH3967 అరువదిH8346 తొమ్మిదిH8672యేండ్లుH8141; అప్పుడతడు మృతిబొందెనుH4191.

And all the days of Methuselah were nine hundred sixty and nine years: and he died.
28

లెమెకుH3929 నూటH3967 ఎనుబదిH8084 రెండేంH8147డ్లుH8141 బ్రదికిH2421 ఒక కుమారునిH1121 కనిH3205

And Lamech lived an hundred eighty and two years, and begat a son:
29

భూమినిH127 యెహోవాH3068 శపించిH779నందువలనH4480 కలిగిన మన చేతులH127 కష్టముH6093 విషయములోనుH4480 మన పనిH4639 విషయములోనుH4480 ఇతడుH2088 మనకు నెమ్మదిH5162 కలుగజేయుననుకొనిH4480 అతనికి నోవహుH5146 అని పేరుH8034 పెట్టెను.

And he called his name Noah, saying, This same shall comfort us concerning our work and toil of our hands, because of the ground which the LORD hath cursed.
30

లెమెకుH3929 నోవహునుH5146 కనినH3205 తరువాతH310H2568నూటH3967 తొంబదిH8673యైదేంH2568డ్లుH8141 బ్రదికిH2421 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Lamech lived after he begat Noah five hundred ninety and five years, and begat sons and daughters:
31

లెమెకుH3929 దినముH3117లన్నియుH3605 ఏడుH7651వందలH3967 డెబ్బదిH7657యేడేంH7651డ్లుH8141; అప్పుడతడు మృతిబొందెనుH4191.

And all the days of Lamech were seven hundred seventy and seven years: and he died.
32

నోవహుH5146 ఐదుH2568వందలH3967 యేండ్లుH8141 గలవాడైH1961 షేమునుH8035 హామునుH2526 యాపెతునుH3315 కనెనుH3205.

And Noah was five hundred years old: and Noah begat Shem, Ham, and Japheth.

ఆదికాండము అధ్యాయము 6

1

నరులుH120 భూమిH127మీదH5921 విస్తరింపH7231 నారంభించిన తరువాతH1961 కుమార్తెలుH1323 వారికి పుట్టినప్పుడుH3205

And it came to pass, when men began to multiply on the face of the earth, and daughters were born unto them,
2

దేవునిH430 కుమారులుH1121 నరులH120 కుమార్తెలుH1323 చక్కనివారనిH2896 చూచిH7200 వారందరిH3605లోH4480 తమకు మనస్సువచ్చినH977 స్త్రీలనుH802 వివాహము చేసికొనిరిH3947.

That the sons of God saw the daughters of men that they were fair; and they took them wives of all which they chose.
3

అప్పుడు యెహోవాH3068–నా ఆత్మH7307 నరులతోH120 ఎల్లప్పుడునుH5769 వాదించH1777దుH3808; వారుH1931 తమ అక్రమ విషయములో నరమాత్రులైయున్నారుH1320; అయినను వారి దినములుH3117 నూటH3967 ఇరువదిH6242 యేండ్లగుH8141ననెనుH1961.

And the LORD said, My spirit shall not always strive with man, for that he also is flesh: yet his days shall be an hundred and twenty years.
4

H1992 దినములలోH3117 నెఫీలులనుH5303 వారు భూమిమీదH776నుండిరిH1961; తరువాతH310నుH1571 ఉండిరిH1961. దేవునిH430 కుమారులుH1121 నరులH120 కుమార్తెలతోH1323 పోయినప్పుడుH935 వారికి పిల్లలను కనిరిH3205. పూర్వ కాలH5769మందుH4480 పేరు పొందినH8034 శూరులుH1368 వీరే.

There were giants in the earth in those days; and also after that, when the sons of God came in unto the daughters of men, and they bare children to them, the same became mighty men which were of old, men of renown.
5

నరులH120 చెడుతనముH7451 భూమిమీదH776 గొప్పదనియుH7227, వారి హృదయముH3820 యొక్క తలంపులలోనిH4284 ఊహH3336 అంతయుH3605 ఎల్లప్పుడుH3605 కేవలముH7535 చెడ్డదనియుH7451 యెహోవాH3068 చూచిH7200

And GOD saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually.
6

తాను భూమిమీదH776 నరులనుH120 చేసిH6213నందుకుH3588 యెహోవాH3068 సంతాపమునొందిH5162 తన హృదయముH3820లోH413 నొచ్చుకొనెనుH6087.

And it repented the LORD that he had made man on the earth, and it grieved him at his heart.
7

అప్పుడు యెహోవాH3068–నేను సృజించినH1254 నరులునుH120 నరులH120తోకూడH4480 జంతువులునుH929 పురుగులునుH7431 ఆకాశH8064 పక్ష్యాదులునుH5775 భూమిH127మీదH4480 నుండకుండ తుడిచివేయుదునుH4229; ఏలయనగాH3588 నేను వారిని సృష్టించిH6213నందుకు సంతాపము నొందియున్నాననెను.

And the LORD said, I will destroy man whom I have created from the face of the earth; both man, and beast, and the creeping thing, and the fowls of the air; for it repenteth me that I have made them.
8

అయితే నోవహుH5146 యెహోవాH3068 దృష్టియందుH5869 కృపH2580 పొందినవాడాయెనుH4672.

But Noah found grace in the eyes of the LORD.
9

నోవహుH5146 వంశావళిH8435 యిదేH428. నోవహుH5146 నీతిపరుడునుH6662 తన తరములోH1755 నిందారహితుడునైH8549 యుండెనుH1961. నోవహుH5145 దేవునిH430తోH854 కూడ నడచినవాడుH1980.

These are the generations of Noah: Noah was a just man and perfect in his generations, and Noah walked with God.
10

షేముH8035, హాముH2526, యాపెతనుH3315 ముగ్గురుH7969 కుమారులనుH1121 నోవహుH5146 కనెనుH3205.

And Noah begat three sons, Shem, Ham, and Japheth.
11

భూలోకముH776 దేవునిH430 సన్నిధినిH6440 చెడిపోయియుండెనుH7843; భూలోకముH776 బలాత్కారముతోH2555 నిండియుండెనుH4390.

The earth also was corrupt before God, and the earth was filled with violence.
12

దేవుడుH430 భూలోకమునుH776 చూచినప్పుడుH7200 అది చెడిపోయి యుండెనుH7843; భూమిH776మీదH5921 సమస్తH3605 శరీరులుH1320 తమ మార్గమునుH1870 చెరిపివేసుకొని యుండిరిH7843.

And God looked upon the earth, and, behold, it was corrupt; for all flesh had corrupted his way upon the earth.
13

దేవుడుH430 నోవహుతోH5146–సమస్తH3605 శరీరులH1320 మూలముగాH4480 భూమిH776 బలాత్కారముతోH2555 నిండియున్నదిH4390 గనుకH3588 నా సన్నిధినిH6440 వారి అంతముH7093 వచ్చియున్నదిH935; ఇదిగోH2009 వారిని భూమిH776తోకూడH854 నాశనము చేయుదునుH7843.

And God said unto Noah, The end of all flesh is come before me; for the earth is filled with violence through them; and, behold, I will destroy them with the earth.
14

చితిసారకపుH1613 మ్రానుతోH6086 నీకొరకు ఓడనుH8392 చేసికొనుముH6213. అరలుH7064 పెట్టి ఆ ఓడనుH8392 చేసిH6213 లోపటనుH1004 వెలుపటనుH2351 దానికి కీలుH3724 పూయవలెనుH3722.

Make thee an ark of gopher wood; rooms shalt thou make in the ark, and shalt pitch it within and without with pitch.
15

నీవు దానిH834 చేయవలసినH6213 విధమిదిH2088; ఆ ఓడH8392 మూడుH7969వందలH3967 మూరలH520 పొడుగునుH753 ఏబదిH2572 మూరలH520 వెడల్పునుH7341 ముప్పదిH7970 మూరలH520 యెత్తునుH6967 గలదై యుండ వలెను.

And this is the fashion which thou shalt make it of: The length of the ark shall be three hundred cubits, the breadth of it fifty cubits, and the height of it thirty cubits.
16

ఆ ఓడకుH8392 కిటికీH6672 చేసిH6213 పైH4605నుండిH4480 మూరెడుH520 క్రిందికి దాని ముగించవలెనుH3615; ఓడH8392 తలుపుH6607 దాని ప్రక్కనుH6654 ఉంచవలెనుH7760; క్రింది అంతస్థుH8482 రెండవ అంతస్థుH8145 మూడవ అంతస్థుH7992 గలదిగా దాని చేయవలెనుH6213.

A window shalt thou make to the ark, and in a cubit shalt thou finish it above; and the door of the ark shalt thou set in the side thereof; with lower, second, and third stories shalt thou make it.
17

ఇదిగోH2009 నేనేH589 జీవH2416 వాయువుగలH7307 సమస్తH3605 శరీరులనుH1320 ఆకాశముH8064 క్రిందH8478 నుండకుండH4480 నాశము చేయుటకుH7843 భూమిH776మీదికిH5921 జలH4325ప్రవాహముH3999 రప్పించుచున్నానుH935. లోకమందున్నH776 సమస్తమునుH3605 చనిపోవునుH1478;

And, behold, I, even I, do bring a flood of waters upon the earth, to destroy all flesh, wherein is the breath of life, from under heaven; and every thing that is in the earth shall die.
18

అయితే నీతోH854 నా నిబంధనH1285 స్థిరపరచుదునుH6965; నీవునుH859 నీతోకూడ నీ కుమారులునుH1121 నీ భార్యయుH802 నీ కోడంH1121డ్రునుH802 ఆ ఓడH8392లోH413 ప్రవేశింపవలెనుH935.

But with thee will I establish my covenant; and thou shalt come into the ark, thou, and thy sons, and thy wife, and thy sons' wives with thee.
19

మరియు నీతోకూడH854 వాటిని బ్రదికించి యుంచుకొనుటకుH2421 సమస్తH3605 జీవులH2416లోH4480, అనగా సమస్తH3605 శరీరులH1320యొక్కH4480 ప్రతిH3605 జాతిలోనివిH4480 రెండేసి చొప్పునH8147 నీవు ఓడH8392లోనికిH413 తేవలెనుH935; వాటిలో మగదియుH2145 ఆడుదియుH5347 నుండవలెనుH1961.

And of every living thing of all flesh, two of every sort shalt thou bring into the ark, to keep them alive with thee; they shall be male and female.
20

నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకైH2421 వాటి వాటి జాతుల ప్రకారముH4327 పక్షులH5775లోనుH4480, వాటి వాటి జాతుల ప్రకారముH4327 జంతువులH929లోనుH4480, వాటి వాటి జాతుల ప్రకారముH4327 నేలను ప్రాకు వాటH7431న్నిటిH3605లోనుH4480, ప్రతిH3605 జాతిలోH4480 రెండేసి చొప్పునH8147 నీ యొద్దకుH413 అవి వచ్చునుH935.

Of fowls after their kind, and of cattle after their kind, of every creeping thing of the earth after his kind, two of every sort shall come unto thee, to keep them alive.
21

మరియు తినుటకుH398 నానావిధములైనH3605 ఆహారపదార్థములనుH3978 కూర్చుకొనిH622 నీదగ్గర ఉంచుకొనుముH3947; అవి నీకునుH859 వాటికిని ఆహారH402మగుననిH1961 చెప్పెను.

And take thou unto thee of all food that is eaten, and thou shalt gather it to thee; and it shall be for food for thee, and for them.
22

నోవహుH5146 అట్లు చేసెనుH6213; దేవుడుH430 అతని కాజ్ఞాపించినH6680 ప్రకారముH3651 యావత్తు చేసెనుH6213.

Thus did Noah; according to all that God commanded him, so did he.

ఆదికాండము అధ్యాయము 7

1

యెహోవాH3068–ఈH2088 తరమువారిలోH1755 నీవే నా యెదుటH6440 నీతిమంతుడవై యుండుటH6662 చూచితినిH7200 గనుక నీవునుH859 నీ యింటివారునుH1004 ఓడH8392లోH413 ప్రవేశించుడిH935.

And the LORD said unto Noah, Come thou and all thy house into the ark; for thee have I seen righteous before me in this generation.
2

పవిత్రH2889 జంతువుH929లలోH4480 ప్రతిH3605 జాతి పోతులుH376 ఏడునుH7651 పెంటులుH802 ఏడునుH7651, పవిత్రములుH2889 కాని జంతువుH929లలోH4480 ప్రతి జాతి పోతునుH376 పెంటియుH802 రెండునుH8147

Of every clean beast thou shalt take to thee by sevens, the male and his female: and of beasts that are not clean by two, the male and his female.
3

ఆకాశH8064 పక్షులH5775లోH4480 ప్రతి జాతి మగవిH2145 యేడునుH7651 ఆడువిH5347 యేడునుH7651, నీవు భూమిH776 అంతటిH3605మీదH5921 సంతతినిH2233 జీవముతో కాపాడునట్లుH2421 నీయొద్ద ఉంచుకొనుము;

Of fowls also of the air by sevens, the male and the female; to keep seed alive upon the face of all the earth.
4

ఎందుకనగాH3588 ఇంకనుH5750 ఏడుH7651 దినములకుH3117 నేనుH595 నలుబదిH705 పగళ్లునుH3117 నలుబదిH705 రాత్రులునుH3915 భూమిH776మీదH5921 వర్షము కురిపించిH4305, నేను చేసినH6213 సమస్తH3605 జీవరాసులనుH3351 భూమిమీదH127 ఉండకుండH4480 తుడిచివేయుదుననిH4229 నోవహుతోH5146 చెప్పెనుH559.

For yet seven days, and I will cause it to rain upon the earth forty days and forty nights; and every living substance that I have made will I destroy from off the face of the earth.
5

తనకు యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 ప్రకారము నోవహుH5146 యావత్తుH3605 చేసెనుH6213.

And Noah did according unto all that the LORD commanded him.
6

ఆ జలH4325ప్రవాహముH3999 భూమిH776మీదికిH5921 వచ్చినప్పుడుH1961 నోవహుH5146 ఆరుH8337వందలH3967 యేండ్లH8141వాడుH1121.

And Noah was six hundred years old when the flood of waters was upon the earth.
7

అప్పుడు నోవహునుH5146 అతనితోకూడH854 అతని కుమారులునుH1121 అతని భార్యయుH802 అతని కోడంH1121డ్రునుH802 ఆ ప్రవాహH3999జలములనుH4325 తప్పించుకొనుటకై ఆ ఓడH8392లోH413 ప్రవేశించిరిH935.

And Noah went in, and his sons, and his wife, and his sons' wives with him, into the ark, because of the waters of the flood.
8

దేవుడుH430 నోవహుH5146నకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్రH2889 జంతువులH929లోనుH4480H369పవిత్రH2889 జంతువులH929లోనుH4480, పక్షులH5775లోనుH4480 నేలH127నుH5921 ప్రాకుH7430 వాటన్నిటిH3605లోనుH4480,

Of clean beasts, and of beasts that are not clean, and of fowls, and of every thing that creepeth upon the earth,
9

మగదిH2145 ఆడుదిH5347 జతH8147జతలుగాH8147 ఓడH8392లోనున్నH413 నోవహుH5146 నొద్దకుH413 చేరెనుH935.

There went in two and two unto Noah into the ark, the male and the female, as God had commanded Noah.
10

ఏడుH7651 దినములైనH3117 తరువాతH1961 ఆ ప్రవాహH3999జలములుH4325 భూమిH776మీదికిH5921 వచ్చెనుH1961.

And it came to pass after seven days, that the waters of the flood were upon the earth.
11

నోవహుH5146 వయసుయొక్కH2416 ఆరుH8337వందలH3967 సంవత్సరముH8141 రెండవH8145 నెలH2320 పదిH7651యేడవH6240 దినమునH3117 మహాగాధజలముల ఊటలH4599న్నియుH3605 ఆ దినH3117మందేH2320 విడబడెను, ఆకాశపుH8064 తూములుH699 విప్పబడెనుH6605.

In the six hundredth year of Noah's life, in the second month, the seventeenth day of the month, the same day were all the fountains of the great deep broken up, and the windows of heaven were opened.
12

నలుబదిH705 పగళ్లునుH3117 నలుబదిH705 రాత్రులునుH3915 ప్రచండ వర్షముH1653 భూమిH776మీదH5921 కురిసెనుH1961.

And the rain was upon the earth forty days and forty nights.
13

ఆ దినమందేH3117 నోవహునుH5146 నోవహు కుమారులగుH1121 షేమునుH8035 హామునుH2526 యాపెతునుH3315 నోవహుH5146 భార్యయుH802 వారితోకూడH854 అతని ముగ్గురుH7969 కోడంH1121డ్రునుH802 ఆ ఓడH8392లోH413 ప్రవేశించిరిH935.

In the selfsame day entered Noah, and Shem, and Ham, and Japheth, the sons of Noah, and Noah's wife, and the three wives of his sons with them, into the ark;
14

వీరేH1992 కాదు; ఆ యా జాతుల ప్రకారముH4327 ప్రతిH3605 మృగమునుH2416, ఆ యా జాతుల ప్రకారముH4327 ప్రతిH3605 పశువునుH929, ఆ యా జాతుల ప్రకారముH4327 నేలH776మీదH5921 ప్రాకుH7430 ప్రతిH3605 పురుగునుH7431, ఆ యా జాతుల ప్రకారముH4327 ప్రతిH3605 పక్షియుH5775, నానావిధములైనH3605 రెక్కలుగలH3671 ప్రతిH3605 పిట్టయుH3671 ప్రవేశించెనుH935.

They, and every beast after his kind, and all the cattle after their kind, and every creeping thing that creepeth upon the earth after his kind, and every fowl after his kind, every bird of every sort.
15

జీవాత్మగల సమస్తH3605 శరీరులH1320లోH4480 రెండేసిH8147 రెండేసిH8147 ఓడH8392లోనున్నH413 నోవహుH5146 నొద్దH413 ప్రవేశించెనుH935.

And they went in unto Noah into the ark, two and two of all flesh, wherein is the breath of life.
16

ప్రవేశించినవన్నియుH935 దేవుడుH430 అతని కాజ్ఞాపించినH6680 ప్రకారముH834 సమస్తH3605 శరీరులH1320లోH4480 మగదియుH2145 ఆడుదియుH5347 ప్రవేశించెనుH935; అప్పుడు యెహోవాH3068 ఓడH8392లోH4480 అతని మూసివేసెనుH5462.

And they that went in, went in male and female of all flesh, as God had commanded him: and the LORD shut him in.
17

ఆ జలప్రవాహముH3999 నలుబదిH705 దినములుH3117 భూమిH776మీదH5921 నుండగాH1961, జలములుH4325 విస్తరించిH7235 ఓడనుH8392 తేలచేసినందునH5375 అది భూమిH776మీదH5921నుండిH4480 పైకి లేచెనుH7311.

And the flood was forty days upon the earth; and the waters increased, and bare up the ark, and it was lift up above the earth.
18

జలములుH4325 భూమిH776మీదH5921 ప్రచండముగాH3966 ప్రబలిH1396 మిక్కిలి విస్తరించినప్పుడుH7235 ఓడH8392 నీళ్లH4325మీదH5921 నడిచెనుH1980.

And the waters prevailed, and were increased greatly upon the earth; and the ark went upon the face of the waters.
19

ఆ ప్రచండ జలములుH4325 భూమిH776మీదH5921 అత్యధికముగాH3966 ప్రబలినందునH1396 ఆకాశH8064మంతటిH3605 క్రిందనున్నH8478 గొప్పH1364 పర్వతముH2022లన్నియుH3605 మునిగిపోయెనుH3680.

And the waters prevailed exceedingly upon the earth; and all the high hills, that were under the whole heaven, were covered.
20

పదిH6240హేనుH2568 మూరలH520 యెత్తుH4605H4480 నీళ్లుH4325 ప్రచండముగా ప్రబలెనుH1396 గనుక పర్వతములునుH2022 మునిగిపోయెనుH3680.

Fifteen cubits upward did the waters prevail; and the mountains were covered.
21

అప్పుడు పక్షులేమిH5775 పశువులేమిH929 మృగములేమిH2416 భూమిH776మీదH5921 ప్రాకుH8317 పురుగులేమిH8318 భూమిH76మీదH5921 సంచరించుH8317 సమస్తH3605 శరీరులేమిH1320 సమస్తH3605 నరులేమిH120 చచ్చిపోయిరిH1478.

And all flesh died that moved upon the earth, both of fowl, and of cattle, and of beast, and of every creeping thing that creepeth upon the earth, and every man:
22

పొడి నేలమీదనున్నH2724 వాటన్నిటిలోనుH4480 నాసికారంధ్రములలోH639 జీవాత్మH2416 సంబంధమైన ఊపిరిగలH5379వన్నియుH4480 చనిపోయెనుH4191.

All in whose nostrils was the breath of life, of all that was in the dry land, died.
23

నరులH120తోకూడH4480 పశువులునుH929 పురుగులునుH7431 ఆకాశH8064పక్షులునుH5775 నేలH127మీదనున్నH5921 జీవరాసుH3351లన్నియుH3605 తుడిచివేయబడెనుH4229. అవి భూమిమీదH776 నుండకుండH4480 తుడిచివేయబడెనుH4229. నోవహునుH5146 అతనితోH854 కూడ ఆ ఓడలోH8392 నున్నవియు మాత్రముH389 మిగిలియుండెనుH7604.

And every living substance was destroyed which was upon the face of the ground, both man, and cattle, and the creeping things, and the fowl of the heaven; and they were destroyed from the earth: and Noah only remained alive, and they that were with him in the ark.
24

నూటH3967 ఏబదిH2572 దినములH3117 వరకు నీళ్లుH4325 భూమిమీదH5921 ప్రచండముగా ప్రబలెనుH1396.

And the waters prevailed upon the earth an hundred and fifty days.

మత్తయి అధ్యాయము 5

1

ఆయనG846G3793 జనసమూహములనుG3793 చూచిG1492 కొండG3735యెక్కిG305 కూర్చుండగాG2523 ఆయనG846 శిష్యు లాG3101యనయొద్దకుG846 వచ్చిరిG4334.

And seeing the multitudes, he went up into a mountain: and when he was set, his disciples came unto him:
2

అప్పుడాయనG848 నోరుG4750 తెరచిG455 యీలాగుG3004 బోధింపసాగెనుG1321

And he opened his mouth, and taught them, saying,
3

ఆత్మG4151విషయమైG3754 దీనులైG4434నవారుG3588 ధన్యులుG3107; పరలోకG3772రాజ్యముG932 వారిదిG846.

Blessed are the poor in spirit: for theirs is the kingdom of heaven.
4

దుఃఖపడువారుG3996 ధన్యులుG3107; వారుG846 ఓదార్చబడుదురుG3870.

Blessed are they that mourn: for they shall be comforted.
5

సాత్వికులుG4239 ధన్యులుG3107; వారుG846 భూలోకముG1093నుG3588 స్వతంత్రించుకొందురుG2816.

Blessed are the meek: for they shall inherit the earth.
6

నీతిG1343కొరకుG3754 ఆకలిG3983దప్పులు గలవారుG1372 ధన్యులుG3107; వారు G846తృప్తిపరచబడుదురుG5526.

Blessed are they which do hunger and thirst after righteousness: for they shall be filled.
7

కనికరముగలవారుG1655 ధన్యులుG3107; వారుG846 కనికరము పొందుదురుG1653.

Blessed are the merciful: for they shall obtain mercy.
8

హృదయG2588శుద్ధిగలవారుG2513 ధన్యులుG3107; వారుG846 దేవునిG2316 చూచెదరుG3700.

Blessed are the pure in heart: for they shall see God.
9

సమాధానపరచువారుG1518 ధన్యులుG3107; వారుG846 దేవునిG2316 కుమారులG5207నబడుదురుG2564.

Blessed are the peacemakers: for they shall be called the children of God.
10

నీతిG1343నిమిత్తముG1752 హింసింపబడువారుG1377 ధన్యులుG3107; పరలోకG3772 రాజ్యముG932 వారిదిG846.

Blessed are they which are persecuted for righteousness' sake: for theirs is the kingdom of heaven.
11

నా నిమిత్తము జనులు మిమ్మునుG5209 నిందించిG3679 హింసించిG1377 మీG5216మీదG2596 అబద్ధముగాG5574 చెడ్డమాటలెల్ల పలుకునప్పుడుG2036 మీరుG3752 ధన్యులుG3107.

Blessed are ye, when men shall revile you, and persecute you, and shall say all manner of evil against you falsely, for my sake.
12

సంతోషించిG5463 ఆనందించుడిG21, పరలోకG3772మందుG1722 మీG5216 ఫలముG3408 అధికమగునుG4183. ఈలాగునG3779 వారు మీకుG5216 పూర్వమందుండినG4253 ప్రవక్తలG4396నుG3588 హింసించిరిG1377.

Rejoice, and be exceeding glad: for great is your reward in heaven: for so persecuted they the prophets which were before you.
13

మీరుG5210 లోకముG1093నకుG3588 ఉప్పయిG217 యున్నారుG2075. ఉప్పుG217 నిస్సారG3471మైతేG1437 అది దేనిG5101వలనG1722 సారము పొందునుG233? అది బయటG1854 పారవేయబడిG906 మనుష్యులG444చేతG5259 త్రొక్కబడుటకేG2662 గానిG1508 మరి దేనికిG2089నిG1519 పనికిG2480రాదుG3762.

Ye are the salt of the earth: but if the salt have lost his savour, wherewith shall it be salted? it is thenceforth good for nothing, but to be cast out, and to be trodden under foot of men.
14

మీరుG5210 లోకముG2889నకుG3588 వెలుగైG5457యున్నారుG2075; కొండG3735మీదG1883నుండుG2749 పట్టణముG4172 మరుగైG2928యుండG1410నేరదుG3756.

Ye are the light of the world. A city that is set on an hill cannot be hid.
15

మనుష్యులు దీపముG3088 వెలిగించిG2545 కుంచముG3426 క్రిందG5259 పెట్టG5087రుG3761 కానిG235 అదిG846 యింటG3614నుండుG1722వారికందరిG3956కిG3588 వెలుగిచ్చుటకైG2989 దీపస్తంభముG3087మీదనేG1909 పెట్టుదురుG5087.

Neither do men light a candle, and put it under a bushel, but on a candlestick; and it giveth light unto all that are in the house.
16

మనుష్యులుG444 మీG5216 సత్క్రిG2570యలనుG2041 చూచిG1492 పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రినిG3962 మహిమపరచునట్లుG1392 వారియెదుటG1715 మీG5216 వెలుగుG5457 ప్రకాశింపG2989 నియ్యుడిG3779.

Let your light so shine before men, that they may see your good works, and glorify your Father which is in heaven.
17

ధర్మశాస్త్రముG3551నైననుG3551 ప్రవక్తలG4396 వచనములనైననుG2228 కొట్టి వేయG2647వచ్చితిG2064ననిG3754 తలంచG3543వద్దుG3361; నెరవేర్చుటకేG4137 గానిG235 కొట్టి వేయుటకుG2647 నేను రాG2064లేదుG3756.

Think not that I am come to destroy the law, or the prophets: I am not come to destroy, but to fulfil.
18

ఆకాశమునుG3772 భూమిG1093యుG2532 గతించిపోయిననేG3928 గానిG1063 ధర్మశాస్త్రG3551మంతయుG3956 నెరవేరుG1096వరకుG2193 దానిG3588నుండిG575 యొకG1520 పొల్లయిG2503ననుG2228 ఒకG3391 సున్నయైననుG2762 తప్పిG3928 పోదనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

For verily I say unto you, Till heaven and earth pass, one jot or one tittle shall in no wise pass from the law, till all be fulfilled.
19

కాబట్టిG3767 యీG5130 యాజ్ఞలG1785లో మిగుల అల్పమైనG1646 యొకG3391దానినైననుG3739 మీరిG3089, మనుష్యులకుG444 ఆలాగునG3779 చేయ బోధించుG1321వాడెవడోG3739 వాడు పరలోకG3772రాజ్యముG932లోG1722 మిగుల అల్పుడG1646నబడునుG2564; అయితేG1437 వాటిని గైకొనిG4160 బోధించుG1321వాడెవడోG3778 వాడు పరలోకG3772 రాజ్యముG932లోG1722 గొప్పవాడG3173నబడునుG2564.

Whosoever therefore shall break one of these least commandments, and shall teach men so, he shall be called the least in the kingdom of heaven: but whosoever shall do and teach them, the same shall be called great in the kingdom of heaven.
20

శాస్త్రులG1122 నీతిG1343కంటెను పరిసయ్యులG5330 నీతికంటెను మీG5216 నీతిG1343 అధికముG4052 కానియెడల మీరు పరలోకరాజ్యముG932లోG1519 ప్రవేశింపG1525నేరరనిG3364 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

For I say unto you, That except your righteousness shall exceed the righteousness of the scribes and Pharisees, ye shall in no case enter into the kingdom of heaven.
21

నరహత్యG5407 చేయవద్దుG3756; నరహత్యG5407 చేయుG2071వాడుG3739 విమర్శకుG1777 లోనగుG2920ననిG3754 పూర్వికులతోG744 చెప్పబడినG4483 మాట మీరు విన్నారు గదాG191.

Ye have heard that it was said by them of old time, Thou shalt not kill; and whosoever shall kill shall be in danger of the judgment:
22

నేనుG1473 మీతోG5213 చెప్పునG3004దేమనగా–తనG848 సహోదరునిమీదG80 కోపపడుG3710 ప్రతివాడుG3956 విమర్శG2920కుG3588 లోనG1777గునుG2071, తనG848 సహోదరునిG80 చూచి వ్యర్థుడాG4469 అనిG3754 చెప్పు వాడుG2036 మహా సభకుG4892 లోనG1777గునుG2071; ద్రోహీG3474 అని చెప్పువాడుG2036 నరG1067కాగ్నిG4442కిG1519 లోనG1777గునుG2071.

But I say unto you, That whosoever is angry with his brother without a cause shall be in danger of the judgment: and whosoever shall say to his brother, Raca, shall be in danger of the council: but whosoever shall say, Thou fool, shall be in danger of hell fire.
23

కావునG3767 నీవుG4675 బలిపీఠముG2379నొద్దG1909 అర్పణముG1435 నర్పించుచుండగాG4374 నీమీద నీG4675 సహోదరునికిG80 విరోధG2596 మేమైననుG5100కలదనిG2192 అక్కడG2546 నీకు జ్ఞాపకముG3415 వచ్చినయెడలG1437

Therefore if thou bring thy gift to the altar, and there rememberest that thy brother hath ought against thee;
24

అక్కడG1563 బలిపీఠముG2379 నెదుటనేG1715 నీG4675 యర్పణముG1435 విడిచిపెట్టిG863, మొదటG4412 వెళ్లిG5217 నీG4675 సహోదరునితోG80 సమాధానపడుముG1259; అటు తరువాతG5119 వచ్చిG2064 నీG4675 యర్పణముG1435 నర్పింపుముG4374.

Leave there thy gift before the altar, and go thy way; first be reconciled to thy brother, and then come and offer thy gift.
25

నీG4675 ప్రతి వాదితోG476 నీవునుG1488 త్రోవG3598లోG1722 ఉండగానే త్వరగాG5035 వానిG846తోG3326 సమాధానపడుముG2468; లేనియెడల ఒకవేళG3379 నీG4675 ప్రతివాదిG476 నిన్నుG4571 న్యాయాధిపతిG2923కిG3588 అప్పగించునుG3860, న్యాయాధిపతిG2923 నిన్నుG4571 బంట్రౌతుG5257కుG3588 అప్పగించునుG3860, అంతటG2193 నీవు చెరసాలG5438లోG1519 వేయబడుదువుG906.

Agree with thine adversary quickly, whiles thou art in the way with him; lest at any time the adversary deliver thee to the judge, and the judge deliver thee to the officer, and thou be cast into prison.
26

కడపటిG2078 కాసుG2835 చెల్లించుG591వరకుG2193 అక్కడG1564 నుండి నీవు వెలుపలికి రాG1831నేరవనిG3364 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily I say unto thee, Thou shalt by no means come out thence, till thou hast paid the uttermost farthing.
27

వ్యభిచారముG3431 చేయవద్దనిG3756 చెప్పబడిన మాటG4483 మీరు విన్నారుగదాG191;

Ye have heard that it was said by them of old time, Thou shalt not commit adultery:
28

నేనుG1473 మీతోG5213 చెప్పుG3004నదేG3754మనగాG3956–ఒక స్త్రీనిG1135 మోహపుG1937చూపుతో చూచుG991 ప్రతివాడు అప్పుడేG2235 తనG848 హృదయG2588మందుG1722 ఆమెతోG846 వ్యభిచారము చేసినవాడగునుG3431.

But I say unto you, That whosoever looketh on a woman to lust after her hath committed adultery with her already in his heart.
29

నీG4675 కుడిG1188కన్నుG3788 నిన్నుG4571 అభ్యంతర పరచినG4624యెడలG1487 దానిG846 పెరికిG1807 నీG4675యొద్దనుండిG575 పారవేయుముG906; నీG4675 దేహG4983 మంతయుG3650 నరకముG1067లోG1519 పడవేయG906బడకుండG3361 నీG4671 అవయవములలోG3196 నొకటిG1520 నశించుటG622 నీకుG4675 ప్రయోజనకరముగదాG4851.

And if thy right eye offend thee, pluck it out, and cast it from thee: for it is profitable for thee that one of thy members should perish, and not that thy whole body should be cast into hell.
30

నీG4675 కుడిG1188చెయ్యిG5495 నిన్నG4571భ్యంతర పరచినG4624యెడలG1487 దానిG846 నరికిG1581 నీG4675యొద్దనుండిG575 పారవేయుముG906; నీG4675 దేహG4983మంతయుG3650 నరకముG1097లోG1519 పడG906కుండG3361 నీG4675 అవయవములలోG3196 ఒకటిG1520 నశించుటG622 నీకుG4671 ప్రయోజనకరము గదాG4851.

And if thy right hand offend thee, cut it off, and cast it from thee: for it is profitable for thee that one of thy members should perish, and not that thy whole body should be cast into hell.
31

తనG848 భార్యనుG1135 విడనాడుG630 వాడు ఆమెకుG846 పరిత్యాగ పత్రికG647 యియ్యవలెననిG1325 చెప్ప బడియున్నది గదాG4483;

It hath been said, Whosoever shall put away his wife, let him give her a writing of divorcement:
32

నేనుG1473 మీతోG5213 చెప్పునG3004దేమనగాG3739–వ్యభిచారG4202కారణమునుబట్టిG3056 గాక, తనG848 భార్యనుG1135 విడనాడుG630 ప్రతివాడునుG3739 ఆమెనుG846 వ్యభిచారిణిగాG3429 చేయుచున్నాడుG4160; విడనాడబడినదానినిG630 పెండ్లాడువాడుG1060 వ్యభిచరించుచున్నాడుG3429.

But I say unto you, That whosoever shall put away his wife, saving for the cause of fornication, causeth her to commit adultery: and whosoever shall marry her that is divorced committeth adultery.
33

మరియు–నీవు అప్రమాణముG1964 చేయకG3756 నీG4675 ప్రమాణములనుG3727 ప్రభువుG2962నకుG3588 చెల్లింపవలెననిG591 పూర్వికులతోG744 చెప్ప బడిన మాటG4483 మీరు విన్నారు గదాG191,

Again, ye have heard that it hath been said by them of old time, Thou shalt not forswear thyself, but shalt perform unto the Lord thine oaths:
34

నేనుG1473 మీతోG5213 చెప్పునదేమనగాG3004–ఎంతమాత్రముG3654 ఒట్టుపెట్టుG3660కొనవద్దుG3361; ఆకాశముG3772 తోడన వద్దుG3383; అదిG2076 దేవునిG2316 సింహాసనముG2362, భూమిG1093 తోడన వద్దుG3383,

But I say unto you, Swear not at all; neither by heaven; for it is God's throne:
35

అదిG2076 ఆయనG846 పాదG4228పీఠముG5286, యెరూషలేముG2414 తోడనG1722 వద్దుG3383; అదిG2076 మహాG3173రాజుG935 పట్టణముG4172

Nor by the earth; for it is his footstool: neither by Jerusalem; for it is the city of the great King.
36

నీG4675 తలG2776 తోడనిG1722 ఒట్టుపెట్టుG3660కొనవద్దుG3383, నీవు ఒకG3391 వెండ్రుకనైననుG2359 తెలుపుగాG3022 గానిG2228 నలుపుగాG3189 గాని చేయG4160లేవుG3756.

Neither shalt thou swear by thy head, because thou canst not make one hair white or black.
37

మీG5216 మాటG3056 అవుG3483నంటేG1161 అవునుG3483, కాదంG3756టేG1161 కాదుG3756 అని యుండవలెనుG2077; వీటికిG5130 మించునదిG4053 దుష్టునిG4190నుండిG1537 పుట్టునదిG2076.

But let your communication be, Yea, yea; Nay, nay: for whatsoever is more than these cometh of evil.
38

కంటిG3788కిG473 కన్నుG3788, పంటిG3599కిG473 పల్లుG3599 అనిG3754 చెప్పబడిన మాటG4483 మీరు విన్నారు గదాG191.

Ye have heard that it hath been said, An eye for an eye, and a tooth for a tooth:
39

నేనుG1473 మీతోG5213 చెప్పునదేమనగాG3004 దుష్టునిG4190 ఎదిరింG436పకG3361, నిన్నుG4571 కుడిG1188చెంపG4600మీదG1909 కొట్టువానిG4474 వైపునకు ఎడమG243చెంపG4600కూడG2532 త్రిప్పుముG4762.

But I say unto you, That ye resist not evil: but whosoever shall smite thee on thy right cheek, turn to him the other also.
40

ఎవడైన నీమీదG4671 వ్యాజ్యెముG2919 వేసి నీG4675 అంగీG5509 తీసికొనG2983గోరినG2309 యెడల వానికిG846 నీ పైవస్త్రముG2440కూడG2532 ఇచ్చివేయుము.

And if any man will sue thee at the law, and take away thy coat, let him have thy cloke also.
41

ఒకడుG3748 ఒకG1520 మైలుG3400 దూరము రమ్మని నిన్నుG4571 బలవంతముG29 చేసినయెడల, వానిG846తో కూడG3326 రెండుG1417 మైళ్లుG3400 వెళ్లుముG5217.

And whosoever shall compel thee to go a mile, go with him twain.
42

నిన్నుG4571 అడుగువానిG154కిమ్ముG1325, నిన్నుG4675 అప్పు అడుగG1155గోరువానిG2309నుండిG575 నీ ముఖము త్రిప్పుG654 కొనవద్దుG3361.

Give to him that asketh thee, and from him that would borrow of thee turn not thou away.
43

నీG4675 పొరుగువానిG4139 ప్రేమించిG25, నీG4675 శత్రువునుG2190 ద్వేషించుG3404మనిG3754 చెప్పబడిన మాటG4483 మీరు విన్నారు గదాG191;

Ye have heard that it hath been said, Thou shalt love thy neighbour, and hate thine enemy.
44

నేనుG1473 మీతోG5213 చెప్పునదేమనగాG3004, మీరు పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రికిG3962 కుమారులైG5207 యుండుG1096నట్లుG3704 మీG5216 శత్రువులనుG2190 ప్రేమించుడిG25. మిమ్మునుG5209 హింసించుG1377 వారికొరకుG5228 ప్రార్థన చేయుడిG4336.

But I say unto you, Love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which despitefully use you, and persecute you;
45

ఆయన చెడ్డవారిG4190మీదG1909నుG2532 మంచివారిమీదనుG18 తనG848 సూర్యునిG2246 ఉదయింపజేసిG393, నీతిమంతులG1342మీదనుG1909, అనీతి మంతులమీదనుG94 వర్షము కురిపించుచున్నాడుG1026.

That ye may be the children of your Father which is in heaven: for he maketh his sun to rise on the evil and on the good, and sendeth rain on the just and on the unjust.
46

మీరు మిమ్మునుG5209 ప్రేమించువారినేG25 ప్రేమించినG25యెడలG1437 మీకేమిG5101 ఫలముG3408 కలుగునుG2192? సుంకరులుG5057నుG3588 ఆలాగుG846 చేయుచున్నారు గదాG4160.

For if ye love them which love you, what reward have ye? do not even the publicans the same?
47

మీG5216 సహోదరులకుG80 మాత్రముG3440 వందనముG782 చేసిన యెడలG1437 మీరు ఎక్కువG4053 చేయుచున్నG4160దేమిG5101? అన్యజనులుG5057నుG3588 ఆలాగుG3779 చేయుచున్నారుG4160 గదా.

And if ye salute your brethren only, what do ye more than others? do not even the publicans so?
48

మీG5216 పరలోకపుG3772 తండ్రిG3962 పరిపూర్ణుడుG5046 గనుకG3767 మీరునుG5210 పరిపూర్ణులుగాG5046 ఉండెదరుG2071.

Be ye therefore perfect, even as your Father which is in heaven is perfect.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.