Day 37
Day 38 : నిర్గమకాండము 33-34 & మార్కు 15
Day 39

నిర్గమకాండము అధ్యాయము 33

1

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH1696–నీవునుH859 నీవు ఐగుప్తుH4714దేశముH776నుండిH4480 తోడుకొనివచ్చినH5927 ప్రజలునుH5971 బయలుదేరిH1980, నేను అబ్రాహాముతోనుH85 ఇస్సాకుతోనుH3327 యాకోబుతోనుH3290 ప్రమాణముచేసిH7650–నీ సంతానమునకుH2233 దీని నిచ్చెదననిH5414 చెప్పినH7650 పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776నకుH413 లేచిపొండిH5927.

And the LORD said unto Moses, Depart, and go up hence, thou and the people which thou hast brought up out of the land of Egypt, unto the land which I sware unto Abraham, to Isaac, and to Jacob, saying, Unto thy seed will I give it:
2

నేను నీకు ముందుగాH6440 దూతనుH4397 పంపిH7971 కనానీయులనుH3669 అమోరీయులనుH567 హిత్తీయులనుH2850 పెరిజ్జీయులనుH6522 హివ్వీయులనుH2340 యెబూసీయులనుH2983 వెళ్లగొట్టెదనుH1644 .

And I will send an angel before thee; and I will drive out the Canaanite, the Amorite, and the Hittite, and the Perizzite, the Hivite, and the Jebusite:
3

మీరు లోబడH6203నొల్లనిH7186 ప్రజలుH5971 గనుక నేను మీతోH7130కూడ రాH5927నుH3808; త్రోవలోH1870 మిమ్మును సంహరించెదH3615నేమోH6435 అని మోషేH4872తోH413 చెప్పెనుH559.

Unto a land flowing with milk and honey: for I will not go up in the midst of thee; for thou art a stiffnecked people: lest I consume thee in the way.
4

ప్రజలుH5971 ఆ దుర్వాH7451ర్తనుH1697 వినిH8085 దుఃఖించిరిH56; ఎవడునుH376 ఆభరణములనుH5716 ధరించుకొనH7896లేదుH3808.

And when the people heard these evil tidings, they mourned: and no man did put on him his ornaments.
5

కాగా యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559–నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413–మీరుH859 లోబడనొల్లనిH7186 ప్రజలుH5971; ఒకH259 క్షణమాత్రముH7281 నేను మీ నడుమకుH7130 వచ్చితినాH5927, మిమ్మును నిర్మూలము చేసెదనుH3615 గనుక మిమ్మును ఏమిH4100 చేయవలెనోH6213 అది నాకు తెలియునట్లుH3045 మీ ఆభరణములనుH5716 మీ మీదH5921నుండిH4480 తీసివేయుడిH3381 అని చెప్పుమనెనుH559.

For the LORD had said unto Moses, Say unto the children of Israel, Ye are a stiffnecked people: I will come up into the midst of thee in a moment, and consume thee: therefore now put off thy ornaments from thee, that I may know what to do unto thee.
6

కాబట్టి ఇశ్రాయేలీయులుH3478 హోరేబుH2722 కొండH2022యొద్దH4480 తమ ఆభరణములనుH5716 తీసివేసిరిH5337.

And the children of Israel stripped themselves of their ornaments by the mount Horeb.
7

అంతట మోషేH4872 గుడారమునుH168 తీసిH3947 పాళెముH4264 వెలుపలికిH2351 వెళ్లి పాళెముH4264నకుH4480 దూరముగాH7368 దాని వేసిH5186, దానికి ప్రత్యక్షపుH4150 గుడారమనుH168 పేరు పెట్టెనుH7121. యెహోవానుH3068 వెదకినH1245 ప్రతివాడునుH3605 పాళెముH4264నకుH4480 వెలుపలనున్నH2351 ఆ ప్రత్యక్షపుH4150 గుడారముH168నకుH413 వెళ్లుచుH3318 వచ్చెను.

And Moses took the tabernacle, and pitched it without the camp, afar off from the camp, and called it the Tabernacle of the congregation. And it came to pass, that every one which sought the LORD went out unto the tabernacle of the congregation, which was without the camp.
8

మోషేH4872 ఆ గుడారముH168నకుH413 వెళ్లినప్పుడుH3318 ప్రజH5971లందరునుH3605 లేచిH6965, ప్రతివాడుH376 తన గుడారపుH168 ద్వారమందుH6607 నిలిచిH5324, అతడు ఆ గుడారముH168లోనికిH413 పోవుH935వరకుH5704 అతని వెనుకతట్టుH310 నిదానించి చూచుచుండెనుH7200.

And it came to pass, when Moses went out unto the tabernacle, that all the people rose up, and stood every man at his tent door, and looked after Moses, until he was gone into the tabernacle.
9

మోషేH4872 ఆ గుడారముH168లోనికిH413 పోయినప్పుడుH935 మేఘH6051స్తంభముH5982 దిగిH3381 ఆ గుడారపుH168 ద్వారమందుH6607 నిలువగాH5975 యెహోవాH3068 మోషేH4872తోH5973 మాటలాడుచుండెనుH1696 .

And it came to pass, as Moses entered into the tabernacle, the cloudy pillar descended, and stood at the door of the tabernacle, and the LORD talked with Moses.
10

ప్రజH5971లందరుH3605 ఆ మేఘH6051స్తంభముH5982 ఆ గుడారపుH168 ద్వారమునH6607 నిలుచుటH5975చూచిH7200, లేచిH6965 ప్రతివాడునుH376 తన తన గుడారపుH168 ద్వారమందుH6607 నమస్కారము చేయుచుండిరిH7812 .

And all the people saw the cloudy pillar stand at the tabernacle door: and all the people rose up and worshipped, every man in his tent door.
11

మనుష్యుడుH376 తన స్నేహితునిH7453తోH413 మాటలాడుH1696నట్లుH834 యెహోవాH3068 మోషేH4872తోH413 ముఖాH6440ముఖిగాH6440 మాటలాడుచుండెనుH1696. తరువాత అతడు పాళెముH4264లోనికిH413 తిరిగి వచ్చుచుండెనుH7725. అతని పరిచారకుడునుH8334 నూనుH5126 కుమారుడునైనH1121 యెహోషువH3091 అను యౌవనస్థుడుH5288 గుడారముH168 లోనుండిH4480 వెలుపలికిH8432 రాH4185లేదుH3808.

And the LORD spake unto Moses face to face, as a man speaketh unto his friend. And he turned again into the camp: but his servant Joshua, the son of Nun, a young man, departed not out of the tabernacle.
12

మోషేH4872 యెహోవాH3068తోH413 ఇట్లనెనుH559–చూడుముH7200H2088 ప్రజలనుH5971 తోడుకొని పొమ్మనిH5927 నీవు నాతోH5973 చెప్పుచున్నావుH559 గాని నాతోH5973 ఎవరినిH834 పంపెదవోH7971 అది నాకు తెలుపH3045లేదుH3808. నీవు–నేను నీ పేరునుబట్టిH8034 నిన్ను ఎరిగియున్నాననియుH3045, నాH5869 కటాక్షముH2580 నీకు కలిగినదనియుH4672 చెప్పితివి కదా.

And Moses said unto the LORD, See, thou sayest unto me, Bring up this people: and thou hast not let me know whom thou wilt send with me. Yet thou hast said, I know thee by name, and thou hast also found grace in my sight.
13

కాబట్టిH6258 నీH5869 కటాక్షముH2580 నా యెడల కలిగినH4672 యెడలH518 నీ కటాక్షముH2580 నాయెడలH5869 కలుగునట్లుగాH4672 దయచేసిH4994 నీ మార్గమునుH1870 నాకు తెలుపుముH3045 . అప్పుడు నేను నిన్ను తెలిసికొందునుH3045 ; చిత్తగించుముH7200 , ఈH2088 జనముH1471 నీ ప్రజలేగదాH5971 అనెను.

Now therefore, I pray thee, if I have found grace in thy sight, shew me now thy way, that I may know thee, that I may find grace in thy sight: and consider that this nation is thy people.
14

అందుకు ఆయన–నా సన్నిధిH6440 నీకు తోడుగా వచ్చునుH1980 , నేను నీకు విశ్రాంతిH5117 కలుగజేసెదననగాH559

And he said, My presence shall go with thee, and I will give thee rest.
15

మోషేH4872–నీ సన్నిధిH6440 రాH1980నిH3808యెడలH518 ఇక్కడH2088నుండిH4480 మమ్మును తోడుకొనిH5927 పోకుముH408.

And he said unto him, If thy presence go not with me, carry us not up hence.
16

నాయెడలనుH589 నీ ప్రజలయెడలనుH5971 నీకు కటాక్షముH2580 కలిగినదనిH4672 దేనివలనH4100 తెలియబడునుH3045 ? నీవు మాతోH5973 వచ్చుటవలననేH1980 గదా? అట్లు మేము, అనగా నేనునుH589 నీ ప్రజలునుH5971 భూమిH127మీదH6440నున్నH5921 సమస్తH3605 ప్రజలH5971లోనుండిH4480 ప్రత్యేకింపబడుదుమనిH6395 ఆయనతోH413 చెప్పెనుH559 .

For wherein shall it be known here that I and thy people have found grace in thy sight? is it not in that thou goest with us? so shall we be separated, I and thy people, from all the people that are upon the face of the earth.
17

కాగా యెహోవాH3068–నీవు చెప్పినH1696 మాటచొప్పునH1697 చేసెదనుH6213; నీమీద నాకు కటాక్షముH2580 కలిగినదిH4672, నీ పేరునుబట్టిH8034 నిన్ను ఎరుగుదుననిH3045 మోషేH4872తోH413 చెప్పగాH559

And the LORD said unto Moses, I will do this thing also that thou hast spoken: for thou hast found grace in my sight, and I know thee by name.
18

అతడు–దయచేసిH4994 నీ మహిమనుH3519 నాకు చూపుH7200 మనగాH559

And he said, I beseech thee, shew me thy glory.
19

ఆయన–నా మంచితనH2898మంతయుH3605 నీ యెదుటH6440 కను పరచెదనుH5674; యెహోవాH3068 అను నామమునుH8034 నీ యెదుటH6440 ప్రకటించెదనుH7121. నేను కరుణించుH2603వానిH834 కరుణించెదనుH2603, ఎవనియందుH834 కనికరపడెదనోH7355 వానియందు కనికరపడెదH7355ననెనుH559.

And he said, I will make all my goodness pass before thee, and I will proclaim the name of the LORD before thee; and will be gracious to whom I will be gracious, and will shew mercy on whom I will shew mercy.
20

మరియు ఆయన–నీవు నా ముఖమునుH6440 చూడH7200జాలవుH3808; ఏ నరుడునుH120 నన్ను చూచిH7200 బ్రదుకడH2425నెనుH559.

And he said, Thou canst not see my face: for there shall no man see me, and live.
21

మరియు యెహోవాH3068–ఇదిగోH2009 నా సమీపమునH854 ఒక స్థలమున్నదిH4725, నీవు ఆ బండH6697మీదH5921 నిలువవలెనుH5324.

And the LORD said, Behold, there is a place by me, and thou shalt stand upon a rock:
22

నా మహిమH3519 నిన్ను దాటి వెళ్లుచుండగాH5674 ఆ బండH6697సందులోH5366 నిన్ను ఉంచిH7760, నిన్ను దాటి వెళ్లుH5674వరకుH5704 నా చేతితోH3709 నిన్ను కప్పెదనుH5526;

And it shall come to pass, while my glory passeth by, that I will put thee in a clift of the rock, and will cover thee with my hand while I pass by:
23

నేను నా చెయ్యిH3709 తీసినH5493 తరువాత నా వెనుక పార్శ్వమునుH268 చూచెదవుH7200 కాని నా ముఖముH6440 నీకు కనబడH7200దనిH3808 మోషేతో చెప్పెను.

And I will take away mine hand, and thou shalt see my back parts: but my face shall not be seen.

నిర్గమకాండము అధ్యాయము 34

1

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413–మొదటిH7223 పలకలH3871వంటి మరి రెండుH8147 రాతిH68పలకలనుH3871 చెక్కుముH6458. నీవు పగులగొట్టినH7665 మొదటిH7223 పలకలH3871మీదH5921నున్నH1961 వాక్యములనుH1697 నేను ఈ పలకలH3871మీదH5921 వ్రాసెదనుH3789.

And the LORD said unto Moses, Hew thee two tables of stone like unto the first: and I will write upon these tables the words that were in the first tables, which thou brakest.
2

ఉదయమునకుH1242 నీవు సిద్ధH3559పడిH1961 ఉదయమునH1242 సీనాయిH5514 కొండH2022యెక్కిH5927 అక్కడH8033 శిఖరముH7218 మీదH5921 నా సన్నిధిని నిలిచియుండవలెనుH5324 .

And be ready in the morning, and come up in the morning unto mount Sinai, and present thyself there to me in the top of the mount.
3

ఏ నరుడునుH376 నీతోH5973 ఈ కొండకు రాH5927కూడదుH3808; ఏ నరుడునుH376 ఈ కొండH2022 మీద ఎక్కడనైననుH3605 కనబడH7200కూడదుH408; ఈH1931 కొండH2022యెదుటH4136 గొఱ్ఱలైననుH6629 ఎద్దులైననుH1241 మేయH7462కూడదనిH408 సెలవిచ్చెను.

And no man shall come up with thee, neither let any man be seen throughout all the mount; neither let the flocks nor herds feed before that mount.
4

కాబట్టి అతడు మొదటిH7223 పలకలవంటిH3871 రెండుH8147 రాతిH68పలకలనుH3871 చెక్కెనుH6458. మోషేH4872 తనకు యెహోవాH3068 ఆజ్ఞాపించిH6680నట్లుH834 ఉదయమందుH1242 పెందలకడ లేచిH7925 ఆ రెండుH8147 రాతిH68పలకలనుH3871 చేతH3027పట్టుకొనిH3947 సీనాయిH5514కొండH2022 యెక్కగాH5927

And he hewed two tables of stone like unto the first; and Moses rose up early in the morning, and went up unto mount Sinai, as the LORD had commanded him, and took in his hand the two tables of stone.
5

మేఘములోH6051 యెహోవాH3068 దిగిH3381 అక్కడH8033 అతనితోH5973 నిలిచిH3320 యెహోవాH3068 అను నామమునుH8034 ప్రకటించెనుH7121 .

And the LORD descended in the cloud, and stood with him there, and proclaimed the name of the LORD.
6

అతని యెదుటH6440 యెహోవాH3068 అతని దాటి వెళ్లుచుH5674–యెహోవాH3068 కనికరముH7349, దయH2587, దీర్ఘH750శాంతముH639, విస్తారమైనH7227 కృపాH2617సత్యములుగలH571 దేవుడైనH430 యెహోవాH3068.

And the LORD passed by before him, and proclaimed, The LORD, The LORD God, merciful and gracious, longsuffering, and abundant in goodness and truth,
7

ఆయన వేయి వేలమందికిH505 కృపనుH2617 చూపుచుH5341 , దోషమునుH5771 అపరాధమునుH6588 పాపమునుH2403 క్షమించునుH5375 గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగాH5352 ఎంచకH3808 మూడుH8029 నాలుగుH7526 తరములవరకుH5921 తండ్రులH1 దోషమునుH5771 కుమారులH1121 మీదికినిH5921 కుమారులH1121 కుమారులH1121 మీదికినిH5921 రప్పించుననిH6485 ప్రకటించెనుH7121 .

Keeping mercy for thousands, forgiving iniquity and transgression and sin, and that will by no means clear the guilty; visiting the iniquity of the fathers upon the children, and upon the children's children, unto the third and to the fourth generation.
8

అందుకు మోషేH4872 త్వరపడిH4116 నేలవరకుH776 తలవంచుకొనిH6915 నమస్కారముచేసిH7812

And Moses made haste, and bowed his head toward the earth, and worshipped.
9

–ప్రభువాH136, నామీద నీకుH5869 కటాక్షముH2580 కలిగినH4672యెడలH518 నా మనవిH4994 ఆలకించుము. దయచేసిH4994 నా ప్రభువుH136 మా మధ్యనుH7130 ఉండి మాతోకూడ రావలెనుH1980. వీరుH1931 లోబడH6203నొల్లనిH7186 ప్రజలుH5971, మా దోషమునుH5771 పాపమునుH2403క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొను మనెను

And he said, If now I have found grace in thy sight, O Lord, let my Lord, I pray thee, go among us; for it is a stiffnecked people; and pardon our iniquity and our sin, and take us for thine inheritance.
10

అందుకు ఆయన–ఇదిగోH2009 నేనుH595 ఒక నిబంధనH1285 చేయుచున్నానుH3772; భూమిమీదH776 ఎక్కడనైననుH3605H3605జనములోనైననుH1471 చేయH1254బడనిH3808 అద్భుతములుH6381 నీ ప్రజH5971లందరిH3605యెదుటH6440 చేసెదనుH6213. నీవు ఏH3605 ప్రజలH5971 నడుమనున్నావోH7130 ఆ ప్రజH5971లందరునుH3605 యెహోవాH3068 కార్యమునుH4639 చూచెదరుH7200. నేనుH589 నీయెడలH5973 చేయబోవునదిH6213 భయంకరమైనదిH3372

And he said, Behold, I make a covenant: before all thy people I will do marvels, such as have not been done in all the earth, nor in any nation: and all the people among which thou art shall see the work of the LORD: for it is a terrible thing that I will do with thee.
11

నేడుH3117 నేనుH595 నీ కాజ్ఞాపించుH6680దానిH834 ననుసరించిH8104 నడువుము. ఇదిగోH2009 నేను అమోరీయులనుH567 కనానీయులనుH3669 హిత్తీయులనుH2850 పెరిజ్జీయులనుH6522 హివ్వీయులనుH2340 యెబూసీయులనుH2983 నీ యెదుటH6440నుండిH4480 వెళ్లగొట్టెదనుH1644.

Observe thou that which I command thee this day: behold, I drive out before thee the Amorite, and the Canaanite, and the Hittite, and the Perizzite, and the Hivite, and the Jebusite.
12

నీవుH859 ఎక్కడికిH834 వెళ్లుచున్నావోH935 ఆ దేశపుH776 నివాసులతోH3427 నిబంధనH1285 చేసికొనH3772కుండH6435 జాగ్రత్తపడుముH8104 . ఒకవేళH6435 అది నీకు ఉరిH4170కావచ్చునుH1961 .

Take heed to thyself, lest thou make a covenant with the inhabitants of the land whither thou goest, lest it be for a snare in the midst of thee:
13

కాబట్టి మీరు వారి బలిపీఠములనుH4196 పడగొట్టిH5422 వారి బొమ్మలనుH4676 పగులగొట్టిH7665 వారి దేవతా స్తంభములనుH842 పడగొట్టవలెనుH3772 .

But ye shall destroy their altars, break their images, and cut down their groves:
14

ఏలయనగాH3588 వేరొకH312 దేవునికిH410 నమస్కారముH7812 చేయవద్దుH3808 , ఆయన నామముH8034 రోషముగలH7067 యెహోవాH3068 ; ఆయన రోషముగలH7067 దేవుడుH410 .

For thou shalt worship no other god: for the LORD, whose name is Jealous, is a jealous God:
15

ఆ దేశపుH776 నివాసులతోH3427 నిబంధనH1285చేసికొనH3772కుండH6435 జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలH430తోH310 వ్యభిచరించిH2181 ఆ దేవతలకుH430 బలి అర్పించుచున్నప్పుడుH2076 ఒకడు నిన్ను పిలిచినH7121యెడల నీవు వాని బలిద్రవ్యమునుH2077 తినH398కుండ చూచుకొనుముH6435 .

Lest thou make a covenant with the inhabitants of the land, and they go a whoring after their gods, and do sacrifice unto their gods, and one call thee, and thou eat of his sacrifice;
16

మరియు నీవు నీ కుమారులకొరకుH1121 వారి కుమార్తెలనుH1323 పుచ్చుకొనునెడలH3947 వారి కుమార్తెలుH1323 తమ దేవతలH4360తోH310 వ్యభిచరించిH2181 నీ కుమారులనుH1121 తమ దేవతలH430తోH310 వ్యభిచరింపH2181 చేయుదురేమోH853.

And thou take of their daughters unto thy sons, and their daughters go a whoring after their gods, and make thy sons go a whoring after their gods.
17

పోతపోసినH4541 దేవతలనుH430 చేసికొనH6213వలదుH3808.

Thou shalt make thee no molten gods.
18

మీరు పొంగనివాటిH4682 పండుగH2282 ఆచరింపవలెనుH8104. నేను నీ కాజ్ఞాపించిH6680నట్లుH834 ఆబీబుH24నెలలోH2320 నియామక కాలమందుH4150 ఏడుH7651 దినములుH3117 పొంగనివాటినేH4682 తినవలెనుH398. ఏలయనగాH3588 ఆబీబుH24 నెలలోH2320 ఐగుప్తుH4714లోనుండిH4480 మీరు బయలుదేరి వచ్చితిరిH3318.

The feast of unleavened bread shalt thou keep. Seven days thou shalt eat unleavened bread, as I commanded thee, in the time of the month Abib: for in the month Abib thou camest out from Egypt.
19

ప్రతిH3605 తొలిచూలుH6363 పిల్లయుH7358 నాది. నీ పశువులలోH4735 తొలిచూలుదైనH6363 ప్రతిH3605 మగది దూడయేH7794 గాని గొఱ్ఱపిల్లయేగానిH7716 అది నాదగును

All that openeth the matrix is mine; and every firstling among thy cattle, whether ox or sheep, that is male.
20

గొఱ్ఱపిల్లనుH7716 ఇచ్చి గాడిదH2453 తొలిపిల్లనుH6363 విడిపింపవలెనుH6299, దాని విమోచింపH6299నిH3808యెడలH518 దాని మెడను విరుగదీయవలెనుH6202. నీ కుమారులలోH1121 ప్రతిH3605 తొలిచూలువానిH1060 విడిపింపవలెనుH6299, నా సన్నిధినిH6440 వారు పట్టిచేతులతోH7387 కనబడH7200వలదుH3808.

But the firstling of an ass thou shalt redeem with a lamb: and if thou redeem him not, then shalt thou break his neck. All the firstborn of thy sons thou shalt redeem. And none shall appear before me empty.
21

ఆరుH8337 దినములుH3117 నీవు పనిచేసిH5647 యేడవH7637 దినమునH3117 విశ్రమింపవలెనుH7673. దున్ను కాలమందైననుH2758 కోయుకాలమందైననుH7150 ఆ దినమున విశ్రమింపవలెనుH7673.

Six days thou shalt work, but on the seventh day thou shalt rest: in earing time and in harvest thou shalt rest.
22

మరియు నీవు గోధుమలH2406కోతలోH7105 ప్రథమ ఫలములH1061 పండుగనుH2282, అనగా వారములH7620 పండుగనుH2282 సంవత్సH8141రాంతమందుH8622 పంటకూర్చుH614 పండుగనుH2282 ఆచరింపవలెనుH6213.

And thou shalt observe the feast of weeks, of the firstfruits of wheat harvest, and the feast of ingathering at the year's end.
23

సంవత్సరమునకుH8141 ముమ్మారుH7969 నీ పురుషుH2138లందరుH3605 ప్రభువునుH113 ఇశ్రాయేలీయులH3478 దేవుడునైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 కనబడవలెనుH7200

Thrice in the year shall all your men children appear before the Lord GOD, the God of Israel.
24

ఏలయనగాH3588 నీ యెదుటH6440నుండిH4480 జనములనుH1471 వెళ్లగొట్టిH3423 నీ పొలిమేరలనుH1366 గొప్పవిగాH7337 చేసెదను. మరియు నీవు సంవత్సరమునకుH8141 ముమ్మారుH7969 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 కనబడH7200బోవునప్పుడుH5927 ఎవడును నీ భూమినిH776 ఆశింపH2530డుH3808.

For I will cast out the nations before thee, and enlarge thy borders: neither shall any man desire thy land, when thou shalt go up to appear before the LORD thy God thrice in the year.
25

నీవు పులిసినదానిH2557తోH5921 నా బలిH2077రక్తమునుH1818 అర్పింపH7819కూడదుH3808; పస్కాH6453పండుగలోనిH2282 బలిసంబంధమైనH2077 మాంసమును ఉదయకాలమువరకుH1242 ఉంచH3885కూడదుH3808.

Thou shalt not offer the blood of my sacrifice with leaven; neither shall the sacrifice of the feast of the passover be left unto the morning.
26

నీ భూమియొక్కH776 ప్రథమఫలములలోH1061 మొదటివిH7225 నీ దేవుడైనH430 యెహోవాH3068 మందిరములోనికిH1004 తేవలెనుH935. మేకపిల్లనుH1423 దాని తల్లిH517పాలతోH2461 ఉడకబెట్టH1310కూడదనెనుH3808.

The first of the firstfruits of thy land thou shalt bring unto the house of the LORD thy God. Thou shalt not seethe a kid in his mother's milk.
27

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559–ఈH428 వాక్యములనుH1697 వ్రాసికొనుముH3789; ఏలయనగాH3588H428 వాక్యములనుH1697బట్టిH5921 నేను నీతోనుH854 ఇశ్రాయేలీయులH3478తోనుH854 నిబంధనH1285 చేసియున్నానుH6213.

And the LORD said unto Moses, Write thou these words: for after the tenor of these words I have made a covenant with thee and with Israel.
28

అతడు నలుబదిH705 రేయింH3915బగళ్లుH3117 యెహోవాH3068తోH5973 కూడ అక్కడH8033 నుండెనుH1961. అతడు భోజనముH3899 చేయH398లేదుH3808 నీళ్లుH4325 త్రాగH8354లేదుH3808; అంతలో ఆయన ఆ నిబంధనH1285 వాక్యములనుH1697 అనగా పదిH6235 ఆజ్ఞలనుH1697 ఆ పలకలH3871మీదH5921 వ్రాసెనుH3789.

And he was there with the LORD forty days and forty nights; he did neither eat bread, nor drink water. And he wrote upon the tables the words of the covenant, the ten commandments.
29

మోషేH4872 సీనాయిH5514కొండH2022 దిగుచుండగాH3381 శాసనములుH5715 గల ఆ రెండుH8147 పలకలుH3871 మోషేH4872 చేతిలోH3027 ఉండెనుH1961. అతడు ఆ కొండH2022 దిగుచుండగాH3381 ఆయన అతనితోH854 మాటలాడుచున్నప్పుడుH1696 తన ముఖH6440చర్మముH5785 ప్రకాశించినH7160 సంగతి మోషేకుH4872 తెలిసిH3045 యుండలేదుH3808.

And it came to pass, when Moses came down from mount Sinai with the two tables of testimony in Moses' hand, when he came down from the mount, that Moses wist not that the skin of his face shone while he talked with him.
30

అహరోనునుH175 ఇశ్రాయేలీH3478యులందరునుH3605 మోషేనుH4872 చూచినప్పుడుH7200 అతని ముఖH6440చర్మముH5785 ప్రకాశించెనుH7160 గనుక వారు అతని సమీపింపH5066 వెరచిరిH3372.

And when Aaron and all the children of Israel saw Moses, behold, the skin of his face shone; and they were afraid to come nigh him.
31

మోషేH4872 వారిని పిలిచినప్పుడుH7121 అహరోనునుH175 సమాజH5712 ప్రధానుH5387లందరునుH3605 అతని యొద్దకుH413 తిరిగి వచ్చిరిH7725, మోషేH4872 వారితోH413 మాటలాడెనుH1696.

And Moses called unto them; and Aaron and all the rulers of the congregation returned unto him: and Moses talked with them.
32

అటుతరువాతH310 ఇశ్రాయేలీH3478యులందరుH3605 సమీపింపగాH5066 సీనాయిH5514కొండమీదH2022 యెహోవాH3068 తనతోH854 చెప్పినదిH1696 యావత్తునుH3605 అతడు వారి కాజ్ఞాపించెనుH6680.

And afterward all the children of Israel came nigh: and he gave them in commandment all that the LORD had spoken with him in mount Sinai.
33

మోషేH4872 వారితోH854 ఆ మాటలు చెప్పుటH1696 చాలించిH3615 తన ముఖముH6440మీదH5921 ముసుకుH4533 వేసికొనెనుH5414.

And till Moses had done speaking with them, he put a vail on his face.
34

అయినను మోషేH4872 యెహోవాతోH3068 మాటలాడుటకుH1696 ఆయన సన్నిధినిH6440 ప్రవేశించినదిH935 మొదలుకొని అతడు వెలుపలికి వచ్చుH3318వరకుH5704 ఆ ముసుకుH4533 తీసివేసెనుH5493; అతడు వెలుపలికి వచ్చిH3318 తనకు ఆజ్ఞాపింపబడినH6680దానిని ఇశ్రాయేలీయులH3478తోH413 చెప్పెనుH1696.

But when Moses went in before the LORD to speak with him, he took the vail off, until he came out. And he came out, and spake unto the children of Israel that which he was commanded.
35

మోషేH4872 ముఖH6440చర్మముH5785 ప్రకాశింపగాH7160 ఇశ్రాయేలీయులుH3478 మోషేH4872 ముఖమునుH6440 చూచిరిH7200; మోషేH4872 ఆయనతోH854 మాటలాడుటకుH1696 లోపలికి వెళ్లుH935వరకుH5704 తన ముఖముH6440మీదH5921 ముసుకుH4533 వేసికొనెనుH7725.

And the children of Israel saw the face of Moses, that the skin of Moses' face shone: and Moses put the vail upon his face again, until he went in to speak with him.

మార్కు అధ్యాయము 15

1

ఉదయముG4404 కాగానేG2112 ప్రధానయాజకులునుG749 పెద్దలునుG4245 శాస్త్రులునుG1122 మహాసభG4892వారందరునుG3650 కలిసిG4824 ఆలోచన చేసిG4160, యేసునుG2424 బంధించిG1210 తీసికొనిపోయిG667 పిలాతునకుG4091 అప్పగించిరిG3860.

And straightway in the morning the chief priests held a consultation with the elders and scribes and the whole council, and bound Jesus, and carried him away, and delivered him to Pilate.
2

పిలాతుG4091–యూదులG2453రాజవుG935 నీవేనాG4771? అని ఆయనG846 నడుగగాG1905 ఆయనG3588–నీవG4771న్నట్టేG3004 అని అతనితోG846 చెప్పెనుG2036.

And Pilate asked him, Art thou the King of the Jews? And he answering said unto him, Thou sayest it.
3

ప్రధానయాజకులుG749 ఆయనమీదG846 అనేకమైన నేరములుG4183 మోపగాG2723

And the chief priests accused him of many things: but he answered nothing.
4

పిలాతుG4091 ఆయననుG846 చూచి మరలG3825–నీవు ఉత్తరG611 మేమియుG3762 చెప్పవాG3756? నీG4675 మీదG2649 వీరు ఎన్నెన్ని నేరములుG4214 మోపుచున్నారో చూడుG2396మనెనుG3004.

And Pilate asked him again, saying, Answerest thou nothing? behold how many things they witness against thee.
5

అయిననుG1161 యేసుG2424 మరి ఏG3765 ఉత్తరముG611 చెప్పలేదుG3762 గనుకG5620 పిలాతుG4091 ఆశ్చర్య పడెనుG2296.

But Jesus yet answered nothing; so that Pilate marvelled.
6

ఆ పండుగG1859లోG2596 వారు కోరుకొనినG154 యొకG1520 ఖయిదీనిG1198 పిలాతుG4091 విడిపించువాడుG630.

Now at that feast he released unto them one prisoner, whomsoever they desired.
7

అధికారుల నెదిరించిG4955, కలహముG4714లోG1722 నరహత్యG5408 చేసినవారితోG4160 కూడG3326 బంధించబడియుండినG1210 బరబ్బG912 అనుG3004 ఒకడుండెనుG2258.

And there was one named Barabbas, which lay bound with them that had made insurrection with him, who had committed murder in the insurrection.
8

జనులుG3793 గుంపుగా కూడివచ్చిG310, అతడు అదివరకుG104 తమకుG846 చేయుచువచ్చిన ప్రకారముG2531 చేయవలెననిG4160 అడుగగాG154

And the multitude crying aloud began to desire him to do as he had ever done unto them.
9

ప్రధానయాజకులుG749 అసూయG5355 చేతG1223 యేసునుG2424 అప్పగించిరనిG3860

But Pilate answered them, saying, Will ye that I release unto you the King of the Jews?
10

పిలాతుG4091 తెలిసికొనిG1097–నేను యూదులG2453 రాజుG935నుG3588 మీకుG5213 విడుదల చేయG630గోరుచున్నారాG2309? అని అడిగెను.

For he knew that the chief priests had delivered him for envy.
11

అతడు బరబ్బనుG912 తమకుG846 విడుదల చేయG3860వలెననిG2443 జనులుG3793 అడుగుకొనునట్లు ప్రధానయాజకులుG749 వారిని ప్రేరేపించిరిG383.

But the chief priests moved the people, that he should rather release Barabbas unto them.
12

అందుకుG1161 పిలాతుG4091–అలాగైతేG3767 యూదులG2453 రాజనిG935 మీరు చెప్పువానిG3004 నేనేమిG5101 చేయుదుననిG4160 మరలG3825 వారి నడిగెను.

And Pilate answered and said again unto them, What will ye then that I shall do unto him whom ye call the King of the Jews?
13

వారుG3588–వానినిG846 సిలువవేయుమనిG4717 మరలG3825 కేకలువేసిరిG2896.

And they cried out again, Crucify him.
14

అందుకుG1161 పిలాతుG4091–ఎందుకుG1063? అతడేG5101 చెడుకార్యముG2556 చేసెననిG4160 వారి నడుగగా వారుG3588–వానినిG846 సిలువవేయుమనిG4717 మరి ఎక్కువగాG4056 కేకలువేసిరిG2896.

Then Pilate said unto them, Why, what evil hath he done? And they cried out the more exceedingly, Crucify him.
15

పిలాతుG4091 జనసమూహమునుG3793 సంతోషపెట్టుటకుG1014 మనస్సుG2425గలవాడైG4160 వారికిG846 బరబ్బనుG912 విడుదలచేసిG630 యేసునుG2424 కొరడాలతో కొట్టించిG5417 సిలువవేయG4717 నప్పగించెనుG3860.

And so Pilate, willing to content the people, released Barabbas unto them, and delivered Jesus, when he had scourged him, to be crucified.
16

అంతటG1161 సైనికులుG4757 ఆయననుG846 ప్రేతోర్యG4232మనుG3603 అధికార మందిరముG833లోపలిG2080కిG3588 తీసికొనిపోయిG520, సైనికులG4686నందరినిG3650 సమకూర్చుకొనినG4779తరువాత

And the soldiers led him away into the hall, called Praetorium; and they call together the whole band.
17

ఆయనకుG846 ఊదారంగుG4209 వస్త్రము తొడిగించిG1746, ముండ్లG174 కిరీటమునుG4735 ఆయనG846 తలమీదపెట్టిG4060,

And they clothed him with purple, and platted a crown of thorns, and put it about his head,
18

–యూదులG2453రాజాG935, నీకు శుభమనిG5463 చెప్పి ఆయనకుG846 వందనము చేయG782సాగిరిG756.

And began to salute him, Hail, King of the Jews!
19

మరియుG2532 రెల్లుతోG2563 ఆయనG846 తలG2776మీదG3588కొట్టిG5180, ఆయనG846మీద ఉమ్మివేసిG1716, మోకాG1119ళ్లూనిG5087 ఆయనకుG846 నమస్కారముచేసిరిG4352.

And they smote him on the head with a reed, and did spit upon him, and bowing their knees worshipped him.
20

వారు ఆయననుG846 అపహసించినG1702 తరువాత ఆయనమీదG846 నున్న ఊదారంగుG4209 వస్త్రము తీసివేసిG1562, ఆయన బట్టలాG2398యనకుG846 తొడిగించిG1746, ఆయననుG846 సిలువవేయుటG4717కుG2443 తీసికొనిపోయిరిG1806.

And when they had mocked him, they took off the purple from him, and put his own clothes on him, and led him out to crucify him.
21

కురేనీయుడైనG2956 సీమోననుG4613 ఒకడుG5100 పల్లెటూరిG68నుండిG575 వచ్చిG2064 ఆ మార్గమున పోవుచుండగాG3855, ఆయనG846 సిలువనుG4716 మోయుG142టకుG2443 అతనిని బలవంతముచేసిరిG29.

And they compel one Simon a Cyrenian, who passed by, coming out of the country, the father of Alexander and Rufus, to bear his cross.
22

అతడు అలెక్సంద్రునకుG223నుG2532 రూఫునG4504కునుG2443 తండ్రిG3962. వారు గొల్గొతాG1115 అనబడిన చోటుG5117నకుG1909 ఆయననుG846 తీసికొనిG5342 వచ్చిరి. గొల్గొతాG1115 అనగాG3603 కపాలG2898 స్థలమనిG5117 అర్థముG3177.

And they bring him unto the place Golgotha, which is, being interpreted, The place of a skull.
23

అంతటG2532 బోళము కలిపినG4669 ద్రాక్షారసముG3631 ఆయనG846కిచ్చిరిG1325 గానిG1161 ఆయనG3588 దాని పుచ్చుG2983 కొనలేదుG3756.

And they gave him to drink wine mingled with myrrh: but he received it not.
24

వారాయననుG846 సిలువవేసిG4717, ఆయనG846 వస్త్రములG2440 భాగముG1266 ఎవనికిG5101 రావలెనో చీట్లుG2819వేసిG906, వాటినిG846 పంచుకొనిరిG142.

And when they had crucified him, they parted his garments, casting lots upon them, what every man should take.
25

ఆయననుG846 సిలువవేసినప్పుడుG4717 పగలు తొమ్మిదిG5154 గంటG5610లాయెనుG2258.

And it was the third hour, and they crucified him.
26

మరియుG2532–యూదులG2453రాజైG935G3588 యేసుG2424 అని ఆయనమీదG846 మోపబడిన నేరమునుG156 వ్రాసిG1924 పైగాG1923నుంచిరిG2258.

And the superscription of his accusation was written over, THE KING OF THE JEWS.
27

మరియుG2532 కుడివైపుG1188G1537 ఒకనినిG1520 ఎడమవైపుG2176G1537 ఒకనినిG1520

And with him they crucify two thieves; the one on his right hand, and the other on his left.
28

ఇద్దరుG1417 బందిపోటు దొంగలనుG3027 ఆయనG846తొకూడG4862 సిలువవేసిరిG4717.

And the scripture was fulfilled, which saith, And he was numbered with the transgressors.
29

అప్పుడుG2532 ఆ మార్గమునG987 వెళ్లుచున్నవారుG3899 తమG848 తలG2776లూచుచుG2795–ఆహాG3758 దేవాలయముG3485నుG3588 పడగొట్టిG2647 మూడుG5140 దినములG2250లోG1722 కట్టువాడాG3618,

And they that passed by railed on him, wagging their heads, and saying, Ah, thou that destroyest the temple, and buildest it in three days,
30

సిలువG4716మీదనుండిG575 దిగిG2597, నిన్ను నీవేG4572 రక్షించుకొనుమనిG4982 చెప్పిG3004 ఆయననుG846 దూషించిరిG1702.

Save thyself, and come down from the cross.
31

అట్లుG3668 శాస్త్రులునుG1122 ప్రధానయాజకులునుG749 అపహాస్యము చేయుచుG1702–వీడితరులనుG243 రక్షించెనుG4982, తన్ను తాను రక్షించుG4982కొనG1410లేడుG3756.

Likewise also the chief priests mocking said among themselves with the scribes, He saved others; himself he cannot save.
32

ఇశ్రాయేలుG2474 రాజగుG935 క్రీస్తుG5547 ఇప్పుడుG3568 సిలువG4716మీదనుండిG575 దిగి రావచ్చునుG2597. అప్పుడు మనము చూచిG1492 నమ్ముదG4100మనిG2443 యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనG846తోకూడ సిలువ వేయబడినవారునుG4957 ఆయననుG846 నిందించిరిG3679.

Let Christ the King of Israel descend now from the cross, that we may see and believe. And they that were crucified with him reviled him.
33

మధ్యాహ్నముG1623 మొదలుకొనిG1096 మూడుG1766 గంటలG5610వరకుG2193G3588 దేశG1093మంతటనుG3650 చీకటిG4655 కమ్మెనుG1909.

And when the sixth hour was come, there was darkness over the whole land until the ninth hour.
34

మూడుG1766 గంటలG5610కుG3588 యేసుG2424 ఎలోయీG1682, ఎలోయీG1682, లామాG2982 సబక్తానీG4518 అని బిగ్గరగాG3173 కేకG5456 వేసెనుG994; అ మాటలకుG3004 నాG3450 దేవాG2316, నాG3450 దేవాG2316, నన్నుG3165 ఎందుకుG5101 చెయ్యివిడిచితివనిG1459 అర్థముG3177.

And at the ninth hour Jesus cried with a loud voice, saying, Eloi, Eloi, lama sabachthani? which is, being interpreted, My God, my God, why hast thou forsaken me?
35

దగ్గర నిలిచినవారిలోG3936 కొందరుG5100 ఆ మాటలు వినిG191–అదిగోG2400 ఏలీయానుG2243 పిలుచుచున్నాడనిరిG5455.

And some of them that stood by, when they heard it, said, Behold, he calleth Elias.
36

ఒకడుG1520 పరుగెత్తిపోయిG5143 యొక స్పంజీG1072 చిరకాలోG3690ముంచిG4699 రెల్లునG2563 తగిలించిG4060 ఆయనకుG846 త్రాగనిచ్చి తాళుడిG4222; ఏలీయాG2243 వీనిG846 దింపG2507వచ్చుG2064నేమోG1487 చూతమనెనుG1492.

And one ran and filled a spunge full of vinegar, and put it on a reed, and gave him to drink, saying, Let alone; let us see whether Elias will come to take him down.
37

అంతటG1161 యేసుG2424 గొప్పG3173 కేకG5456వేసిG863 ప్రాణము విడిచెనుG1606.

And Jesus cried with a loud voice, and gave up the ghost.
38

అప్పుడుG2532 దేవాలయపుG3485 తెరG2665 పైG509నుండిG575 క్రిందిG2736వరకుG2193 రెండుగాG1417 చినిగెనుG4977.

And the veil of the temple was rent in twain from the top to the bottom.
39

ఆయనG846 కెదురుగాG1537 నిలిచియున్నG3936 శతాధిపతిG2760 ఆయన ఈలాగుG3779 ప్రాణము విడుచుటG1606 చూచిG1492--నిజముగాG230G3778 మనుష్యుడుG444 దేవునిG2316 కుమారుడేG5207 అని చెప్పెనుG2036. కొందరు స్త్రీలుG1135 దూరముG3113నుండిG575 చూచుG1492చుండిరిG2258.

And when the centurion, which stood over against him, saw that he so cried out, and gave up the ghost, he said, Truly this man was the Son of God.
40

వారిG3739లోG1722 మగ్దలేనేG3094 మరియయుG3137, చిన్నG3398యాకోబుG2385 యోసేG2500 అనువారి తల్లియైనG3384 మరియయుG3137, సలోమేయుG4539 ఉండిరిG2258.

There were also women looking on afar off: among whom was Mary Magdalene, and Mary the mother of James the less and of Joses, and Salome;
41

ఆయన గలిలయG1056లోG1722 ఉన్నG2258ప్పుడుG3753 వీరాయననుG846 వెంబడించిG190 ఆయనకుG846 పరిచారము చేసినవారుG1247. వీరు కాక ఆయనతోG846 యెరూషలేముG2414నకుG1519 వచ్చినG4872 ఇతర స్త్రీలG243నేకులునుG4183 వారిలో ఉండిరిG2258.

Who also, when he was in Galilee, followed him, and ministered unto him;) and many other women which came up with him unto Jerusalem.
42

ఆ దినము సిద్ధపరచు దినముG3904, అనగాG3603 విశ్రాంతి దినమునకు పూర్వదినముG4315

And now when the even was come, because it was the preparation, that is, the day before the sabbath,
43

గనుకG1893 సాయంకాలG3798మైనప్పుడుG1096 అరిమతయియG707 యోసేపుG2501 తెగించిG5111, పిలాతుG4091నొద్దకుG4314 వెళ్లిG1525 యేసుG2424 దేహముG4983 (తనకిమ్మని) యడిగెనుG154. అతడు ఘనత వహించినG2158 యొక సభ్యుడైG1010, దేవునిG2316 రాజ్యముG932కొరకు ఎదురుG4327 చూచువాడుG2258.

Joseph of Arimathaea, an honourable counsellor, which also waited for the kingdom of God, came, and went in boldly unto Pilate, and craved the body of Jesus.
44

పిలాతుG4091 – ఆయన ఇంతలోనేG2348 చనిపోయెనాG599 అని ఆశ్చర్యపడిG2296 యొక శతాధిపతినిG2760 తనయొద్దకు పిలిపించిG4341–ఆయన ఇంతలోనేG3819 చనిపోయెనాG599 అని అతనిG846 నడిగెనుG1905.

And Pilate marvelled if he were already dead: and calling unto him the centurion, he asked him whether he had been any while dead.
45

శతాధిపతిG2760వలనG575 సంగతి తెలిసికొనిG1097, యోసేపునకుG2501G3588 శవముG4983 నప్పగించెనుG1433.

And when he knew it of the centurion, he gave the body to Joseph.
46

అతడు నారబట్టG4616 కొనిG59, ఆయననుG846 దింపిG2507, ఆG3588 బట్టతోG4616 చుట్టిG1750, బండG4073లోG1537 తొలిపించినG2998 సమాధిG3419యందుG1722 ఆయననుG846 పెట్టిG2698G3588 సమాధిG3419 ద్వారముG2374నకుG1909 రాయిG3037 పొర్లించెనుG4351.

And he bought fine linen, and took him down, and wrapped him in the linen, and laid him in a sepulchre which was hewn out of a rock, and rolled a stone unto the door of the sepulchre.
47

మగ్దలేనేG3094 మరియయుG3137 యోసేG2500 తల్లియైన మరియయుG3137 ఆయన యుంచబడినG5087 చోటుG4226 చూచిరిG2334.

And Mary Magdalene and Mary the mother of Joses beheld where he was laid.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.