Day 38
Day 39 : నిర్గమకాండము 35-36 & మార్కు 16
Day 40

నిర్గమకాండము అధ్యాయము 35

1

మోషేH4872 ఇశ్రాయేలీయులH3478 సర్వH3605సమాజమునుH5712 పోగుచేసిH6950 మీరు చేయునట్లుH6213 యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 విధుH1697లేవనగాH428

And Moses gathered all the congregation of the children of Israel together, and said unto them, These are the words which the LORD hath commanded, that ye should do them.
2

ఆరుH8337 దినములుH3117 పనిH4399చేయవలెనుH6213; ఏడవదిH7637 మీకు పరిశుద్ధదినముH6944. అది యెహోవాH3068 విశ్రాంతిH7677దినముH7676; దానిలో పనిH4399చేయుH6213 ప్రతివాడునుH3605 మరణ శిక్షనొందునుH4191.

Six days shall work be done, but on the seventh day there shall be to you an holy day, a sabbath of rest to the LORD: whosoever doeth work therein shall be put to death.
3

విశ్రాంతిH7676 దినమునH3117 మీరు మీ యిండ్లలోH4186 ఎక్కడనుH3605 అగ్నిH784 రాజబెట్టH1197కూడదనిH3808 వారితో చెప్పెను.

Ye shall kindle no fire throughout your habitations upon the sabbath day.
4

మరియు మోషేH4872 ఇశ్రాయేలీయులైనH3478 సర్వH3605సమాజముH5712తోH413 ఇట్లనెనుH559–యెహోవాH3068 ఆజ్ఞాపించినదేమనగాH6680

And Moses spake unto all the congregation of the children of Israel, saying, This is the thing which the LORD commanded, saying,
5

–మీరు మీలోH854నుండిH4480 యెహోవాకుH3068 అర్పణముH5641 పోగుచేయుడిH3947. ఎట్లనగా బుద్ధిH3820పుట్టినH5081 ప్రతివాడుH3605 యెహోవాH3068 సేవనిమిత్తము బంగారుH2091, వెండిH3701, ఇత్తడిH5178,

Take ye from among you an offering unto the LORD: whosoever is of a willing heart, let him bring it, an offering of the LORD; gold, and silver, and brass,
6

నీలH8504 ధూమ్రH713 రక్తH8144వర్ణములుH8438, సన్ననారH8336 మేకవెండ్రుకలుH5795, ఎఱ్ఱరంగువేసినH119 పొట్టేళ్లH352 తోళ్లుH5785, సముద్రవత్సలH8476 తోళ్లుH5785, తుమ్మH7848కఱ్ఱH6086,

And blue, and purple, and scarlet, and fine linen, and goats' hair,
7

ప్రదీపమునకుH3974 తైలముH8081,

And rams' skins dyed red, and badgers' skins, and shittim wood,
8

అభిషేకH4888తైలమునకునుH8081 పరిమళH5561 ద్రవ్య ధూపమునకునుH7004 సుగంధ సంభారములుH1314,

And oil for the light, and spices for anointing oil, and for the sweet incense,
9

ఏఫోదుకునుH646 పతకమునకునుH2833 లేత పచ్చలునుH7718 చెక్కు రత్నములునుH68 తీసికొని రావలెనుH4394.

And onyx stones, and stones to be set for the ephod, and for the breastplate.
10

మరియు వివేకH2450 హృదయుH3820లందరుH3605 వచ్చిH935 యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680వన్నియుH3605 చేయవలెనుH6213.

And every wise hearted among you shall come, and make all that the LORD hath commanded;
11

అవేవనగా మందిరముH4908 దాని గుడారముH168 దాని పైకప్పుH4372 దాని కొలుకులుH7165 దాని పలకలుH7175 దాని అడ్డకఱ్ఱలుH1280 దాని స్తంభములుH5982 దాని దిమ్మలుH134.

The tabernacle, his tent, and his covering, his taches, and his boards, his bars, his pillars, and his sockets,
12

మందసముH727 దాని మోతకఱ్ఱలుH905, కరుణా పీఠముH3727 కప్పుH4539 తెరH6532,

The ark, and the staves thereof, with the mercy seat, and the vail of the covering,
13

బల్లH7979 దాని మోతకఱ్ఱలుH905 దాని ఉపకరణముH3627లన్నియుH3605, సన్నిధిH6440 రొట్టెలుH3899,

The table, and his staves, and all his vessels, and the shewbread,
14

వెలుగుకొఱకుH3974 దీపవృక్షముH4501 దాని ఉపకరణములుH3627 దాని ప్రదీపములుH5216, దీపములకుH3974 తైలముH8081

The candlestick also for the light, and his furniture, and his lamps, with the oil for the light,
15

ధూపH7004వేదికH4196 దాని మోతకఱ్ఱలుH905, అభిషేకH4888తైలముH8081 పరిమళద్రవ్యH5561 సంభారముH7004, మందిరH4908ద్వారమునH6607 ద్వారమునకుH6607 తెరH4539.

And the incense altar, and his staves, and the anointing oil, and the sweet incense, and the hanging for the door at the entering in of the tabernacle,
16

దహనH5930 బలిపీఠముH4196 దానికిH834 కలిగిన ఇత్తడిH5178 జల్లెడH4345 దాని మోతకఱ్ఱలుH905 దాని యుపకరణముH3627లన్నియుH3605, గంగాళముH3595 దాని పీటH3653

The altar of burnt offering, with his brasen grate, his staves, and all his vessels, the laver and his foot,
17

ఆవరణపుH2691 తెరలుH7050 దాని స్తంభములుH5982 వాటి దిమ్మలుH134 ఆవరణH2691 ద్వారమునకుH8179 తెరH4593

The hangings of the court, his pillars, and their sockets, and the hanging for the door of the court,
18

మందిరమునకుH4908 మేకులుH3489 ఆవరణమునకుH2691 మేకులుH3489 వాటికి త్రాళ్లుH4340

The pins of the tabernacle, and the pins of the court, and their cords,
19

పరిశుద్ధస్థలములోH6944 సేవచేయుటకుH8334 సేవాH8278వస్త్రములుH899, అనగా యాజకుడైనH3548 అహరోనుకుH175 ప్రతిష్ఠితH6944 వస్త్రములుH899 యాజకులగునట్లుH3547 అతని కుమారులకునుH1121 వస్త్రములుH899 నవియే అనెను.

The cloths of service, to do service in the holy place, the holy garments for Aaron the priest, and the garments of his sons, to minister in the priest's office.
20

ఇశ్రాయేలీయులH3478 సమాజH5712మంతయుH3605 మోషేH4872 ఎదుటH6440నుండిH4480 వెడలిపోయెనుH3318.

And all the congregation of the children of Israel departed from the presence of Moses.
21

తరువాత ఎవనిH834 హృదయముH3820 వాని రేపెనోH5375, ఎవని మనస్సుH7307 వాని ప్రేరేపించెనోH5068 వారందరుH3605 వచ్చిH935, ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 పనికొరకునుH4399 దాని సమస్తH3605 సేవకొరకునుH5656 ప్రతిష్ఠితH6944 వస్త్రములH899 కొరకును యెహోవాకుH3068 అర్పణనుH8641 తెచ్చిరిH935.

And they came, every one whose heart stirred him up, and every one whom his spirit made willing, and they brought the LORD'S offering to the work of the tabernacle of the congregation, and for all his service, and for the holy garments.
22

స్త్రీలుగానిH802 పురుషులుగానిH376 యెవరెవరిH3605 హృదయములుH3820 వారిని ప్రేరేపించెనోH5081 వారందరుH3605 యెహోవాకుH3068 బంగారుH2091 అర్పించినH8573 ప్రతిH3605వాడునుH376 ముక్కరలనుH2397, పోగులనుH5141, ఉంగరములనుH2885 తావళములనుH3558, సమస్తవిధమైనH3605 బంగారుH2091 వస్తువులనుH3627 తెచ్చిరిH935.

And they came, both men and women, as many as were willing hearted, and brought bracelets, and earrings, and rings, and tablets, all jewels of gold: and every man that offered offered an offering of gold unto the LORD.
23

మరియు నీలH8504 ధూమ్రH713 రక్తH8144వర్ణములుH8438, సన్ననారH8336, మేకH5795 వెండ్రుకలు, ఎఱ్ఱరంగుH119 వేసిన పొట్టేళ్లH352 తోళ్లుH5785, సముద్రవత్సలH8476 తోళ్లుH5785, వీటిలో ఏవి యెవరిH834 యొద్దH854 నుండెనోH4672 వారు వాటిని తెచ్చిరిH935.

And every man, with whom was found blue, and purple, and scarlet, and fine linen, and goats' hair, and red skins of rams, and badgers' skins, brought them.
24

వెండిగానిH3701 యిత్తడిగానిH5178 ప్రతిష్ఠించినH7311 ప్రతివాడునుH3605 యెహోవాకుH3068 ఆ అర్పణముH8641 తెచ్చెనుH935. ఆ సేవలోH5656H3605 పనికైననుH4399 వచ్చు తుమ్మH7848కఱ్ఱH6086 యెవనిH834 యొద్దనుండెనోH854 వాడు దాని తెచ్చెనుH935.

Every one that did offer an offering of silver and brass brought the LORD'S offering: and every man, with whom was found shittim wood for any work of the service, brought it.
25

మరియు వివేకH2450 హృదయముగలH3820 స్త్రీH802లందరుH3605 తమ చేతులతోH3027 వడికిH2901 తాము వడికినH4299 నీలH8504 ధూమ్రH713 రక్తH8144వర్ణములుగలH8438 నూలును సన్ననార నూలునుH8336 తెచ్చిరిH935.

And all the women that were wise hearted did spin with their hands, and brought that which they had spun, both of blue, and of purple, and of scarlet, and of fine linen.
26

ఏ స్త్రీలుH802 జ్ఞానహృదయముH2451 గలవారై ప్రేరేపింపబడిరోH5375 వారందరుH3605 మేకH5795 వెండ్రుకలను వడికిరిH2901.

And all the women whose heart stirred them up in wisdom spun goats' hair.
27

ప్రధానులుH5387 ఏఫోదుకునుH646 పతకమునకునుH2833 చెక్కు రత్నములనుH68 లేతపచ్చలనుH7718

And the rulers brought onyx stones, and stones to be set, for the ephod, and for the breastplate;
28

సుగంధద్రవ్యమునుH1314, దీపమునకునుH3974 అభిషేకH4888 తైలమునకునుH8081 పరిమళH5561 ధూపమునకునుH7004 తైలమునుH8081 తెచ్చిరిH935.

And spice, and oil for the light, and for the anointing oil, and for the sweet incense.
29

మోషేH4872 చేయవలెననిH6213 యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 పనుH4399లన్నిటిH3605 కొరకు ఇశ్రాయేలీయులలోH3478 పురుషులేమిH376 స్త్రీలేమిH802 తెచ్చుటకుH935 ఎవరిH834 హృదయములుH3820 వారిని ప్రేరేపించునోH5068 వారందరుH3605 మనఃపూర్వకముగా యెహోవాకుH3068 అర్పణములనుH5071 తెచ్చిరిH935.

The children of Israel brought a willing offering unto the LORD, every man and woman, whose heart made them willing to bring for all manner of work, which the LORD had commanded to be made by the hand of Moses.
30

మరియు మోషేH4872 ఇశ్రాయేలీయులH3478తోH413 ఇట్లనెనుH559–చూడుడిH7200;

And Moses said unto the children of Israel, See, the LORD hath called by name Bezaleel the son of Uri, the son of Hur, of the tribe of Judah;
31

యెహోవాH3068 ఊరుH221 కుమారుడునుH1121 హూరుH2354 మనుమడునైనH1121 బెసలేలునుH1212 పేరుపెట్టిH8034 పిలిచిH7121 విచిత్రమైన పనులనుH4284 కల్పించుటకునుH2803 బంగారుతోనుH2091 వెండితోనుH3701 ఇత్తడితోనుH5178 పనిచేయుటకునుH6213,

And he hath filled him with the spirit of God, in wisdom, in understanding, and in knowledge, and in all manner of workmanship;
32

రత్నములనుH68 సానబెట్టిH2799 పొదుగుటకును చెక్కుటకునుH4390,

And to devise curious works, to work in gold, and in silver, and in brass,
33

విచిత్రమైన పనులH4284న్నిటినిH3605 చేయుటకునుH6213 వారికి ప్రజ్ఞాH2451వివేకH8394 జ్ఞానములుH1847 కలుగునట్లు దేవునిH430 ఆత్మతోH7307 వాని నింపియున్నాడుH4390.

And in the cutting of stones, to set them, and in carving of wood, to make any manner of cunning work.
34

అతడును దానుH1835 గోత్రికుడునుH4294 అహీసామాకుH294 కుమారుడునైనH1121 అహోలీయాబునుH171 ఇతరులకు నేర్పునట్లుH3384 వారికి బుద్ధిH3820 పుట్టించెనుH5414.

And he hath put in his heart that he may teach, both he, and Aholiab, the son of Ahisamach, of the tribe of Dan.
35

చెక్కువాడేమిH2796 చిత్రకారుడేమిH2803 నీలH8504ధూమ్రH713 రక్తH8144వర్ణములతోనుH8438 సన్ననారతోనుH8336 బుటాపనిచేయువాడేమిH7551 నేతగాడేమిH707 చేయు సమస్తవిధములైనH3605 పనులుH4399, అనగా ఏH3605 పనియైననుH4399 చేయువారియొక్కయుH6213 విచిత్రమైన పనిH4284 కల్పించువారియొక్కయుH2803 పనులనుH4399 చేయునట్లుH6213 ఆయన వారి హృదయములనుH3820 జ్ఞానముతోH2451 నింపియున్నాడుH4390.

Them hath he filled with wisdom of heart, to work all manner of work, of the engraver, and of the cunning workman, and of the embroiderer, in blue, and in purple, in scarlet, and in fine linen, and of the weaver, even of them that do any work, and of those that devise cunning work.

నిర్గమకాండము అధ్యాయము 36

1

పరిశుద్ధస్థలముయొక్కH6944 సేవనిమిత్తముH5656 ప్రతివిధమైనH3605 పనిచేయH6213 తెలిసికొనుటకైH3045 యెహోవాH3068 ఎవరికి ప్రజ్ఞాH8394వివేకములుH2451 కలుగజేసెనోH5414 అట్టి బెసలేలునుH1212 అహోలీయాబునుH171 మొదలైన ప్రజ్ఞావంతుH2450లందరునుH3605 యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 అంతటిచొప్పునH3605 చేయుదురనెనుH6213.

Then wrought Bezaleel and Aholiab, and every wise hearted man, in whom the LORD put wisdom and understanding to know how to work all manner of work for the service of the sanctuary, according to all that the LORD had commanded.
2

బెసలేలునుH1212 అహోలీయాబునుH171 యెహోవాH3068 ఎవరిH834 హృదయములోH3820 ప్రజ్ఞH2451 పుట్టించెనోH5414 ఆ పనిH4399 చేయుటకుH6213 ఎవనిH834 హృదయముH3820 వాని రేపెనోH5375 వారి నందరినిH3605 మోషేH4872 పిలిపించెనుH7121.

And Moses called Bezaleel and Aholiab, and every wise hearted man, in whose heart the LORD had put wisdom, even every one whose heart stirred him up to come unto the work to do it:
3

ఆ పని చేయుటకైH6213 వారు పరిశుద్ధస్థలముయొక్కH6944 సేవకొరకుH5656 ఇశ్రాయేలీయులుH3478 తెచ్చినH935 అర్పణముH8641లన్నిటినిH3605 మోషేH4872యొద్దH6440 నుండిH4480 తీసికొనిరిH3947. అయినను ఇశ్రాయేలీయులుH3478 ఇంకH5750 ప్రతిH3605 ఉదయమునH1242 మనఃపూర్వకముగా అర్పణములనుH5071 అతని యొద్దకుH413 తెచ్చుచుండిరిH935.

And they received of Moses all the offering, which the children of Israel had brought for the work of the service of the sanctuary, to make it withal. And they brought yet unto him free offerings every morning.
4

అప్పుడు పరిశుద్ధస్థలH6944 సంబంధమైన పనిH4399 అంతయుH3605 చేయు ప్రజ్ఞావంతుH2450లందరిలోH3605 ప్రతివాడుH376 తాను చేయుH6213పనిH4399 విడిచిH4480వచ్చిH935

And all the wise men, that wrought all the work of the sanctuary, came every man from his work which they made;
5

మోషేH4872తోH413 –చేయవలెననిH6213 యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 పనిH4399 విషయమైన సేవకొరకుH5656 ప్రజలుH5971 కావలసినదానిH1767కంటెH4480 బహు విస్తారముH7235 తీసికొని వచ్చుచున్నారనిH935 చెప్పగాH559

And they spake unto Moses, saying, The people bring much more than enough for the service of the work, which the LORD commanded to make.
6

మోషేH4872–పరిశుద్ధస్థలమునకుH6944 ఏ పురుషుడైననుH376 ఏ స్త్రీయైననుH802 ఇకమీదటH5750 ఏ అర్పణనైననుH8641 తేవద్దనిH408 ఆజ్ఞాపించెనుH6680 గనుక పాళెమందంతటనుH4264 ఆ మాట చాటించిరిH6963; ఆ పనిH4399 అంతయుH3605 చేయునట్లుH6213 దానికొరకు వారు తెచ్చినH1961 సామగ్రిH4399 చాలినదిH1767, అది అత్యధికమైనదిH3498

And Moses gave commandment, and they caused it to be proclaimed throughout the camp, saying, Let neither man nor woman make any more work for the offering of the sanctuary. So the people were restrained from bringing.
7

గనుక ప్రజలుH5971 తీసికొనివచ్చుటH935 మానిరిH3607.

For the stuff they had was sufficient for all the work to make it, and too much.
8

ఆ పనిH4399 చేసినవారిలోH6213 ప్రజ్ఞగలH2450 ప్రతివాడునుH3605 మందిరమునుH4908 పదిH6235 తెరలతోH3407 చేసెనుH6213. అతడు వాటిని నీలH8504 ధూమ్రH713 రక్తH8144వర్ణములుగలH8438 పేనినH8438 సన్ననారతోH8144 చిత్రకారునిH2803 పనియైనH4639 కెరూబులుH3742 గలవాటినిగా చేసెనుH6213.

And every wise hearted man among them that wrought the work of the tabernacle made ten curtains of fine twined linen, and blue, and purple, and scarlet: with cherubims of cunning work made he them.
9

ప్రతిH259 తెరH3407పొడుగుH753 ఇరువదిH6242 యెనిమిదిH8083 మూరలుH520; ప్రతిH259 తెరH3407 వెడల్పుH7341 నాలుగుH702 మూరలుH520; ఆ తెరH3407లన్నిటిH3605 కొలతH4060 ఒక్కటేH259.

The length of one curtain was twenty and eight cubits, and the breadth of one curtain four cubits: the curtains were all of one size.
10

అయిదుH2568 తెరలనుH3407 ఒకదానిH259తోH413 ఒకటిH259 కూర్చెనుH2266; మిగిలిన అయిదుH2568 తెరలనుH3407 ఒకదానిH259తోH413 ఒకటిH259 కూర్చెనుH2266.

And he coupled the five curtains one unto another: and the other five curtains he coupled one unto another.
11

మొదటిH259 కూర్పుH4225 చివరనున్నH7098 తెరH3407 అంచునH8193 నీలిH8504నూలుతో కొలుకులనుH3924 చేసెనుH6213. రెండవH8145 కూర్పునH4225 వెలుపటిH7020 తెరH3407 అంచుH8193H5921 అట్లుH3651 చేసెనుH6213.

And he made loops of blue on the edge of one curtain from the selvedge in the coupling: likewise he made in the uttermost side of another curtain, in the coupling of the second.
12

ఒకH259 తెరలోH3407 ఏబదిH2572 కొలుకులనుH3924 చేసెనుH6213, రెండవH8145 కూర్పునున్నH4225 తెరH3407 అంచునH7097 ఏబదిH2572కొలుకులనుH3924 చేసెనుH6213. ఈ కొలుకులుH3924 ఒక దానిH259తోH413 ఒకటి సరిగాH6901 నుండెనుH1961.

Fifty loops made he in one curtain, and fifty loops made he in the edge of the curtain which was in the coupling of the second: the loops held one curtain to another.
13

మరియు అతడు ఏబదిH2572 బంగారుH2091 గుండీలనుH7165 చేసిH6213 ఆ గుండీలచేతH7165 ఆ తెరలనుH3407 ఒకదానిH259తోH413 ఒకటిH259 కూర్పగాH2266 అది ఒక్కH259 మందిరముగాH4908 ఉండెనుH1961.

And he made fifty taches of gold, and coupled the curtains one unto another with the taches: so it became one tabernacle.
14

మరియు మందిరముH4908మీదH5921 గుడారముగాH168 మేకవెండ్రుకలతోH5795 తెరలనుH3407 చేసెనుH6213; వాటిని పదH6240కొండుH6249 తెరలనుగాH3407 చేసెనుH6213.

And he made curtains of goats' hair for the tent over the tabernacle: eleven curtains he made them.
15

ప్రతిH259 తెరH3407 పొడుగుH753 ముప్పదిH7970 మూరలుH520 ప్రతిH259 తెరH3407 వెడల్పుH7341 నాలుగుH702మూరలుH520;

The length of one curtain was thirty cubits, and four cubits was the breadth of one curtain: the eleven curtains were of one size.
16

ఆ పదH6240కొండుH6249 తెరలH3407 కొలతH4060 ఒక్కటేH259. అయిదుH2568 తెరలనుH3407 ఒకటిగాను ఆరుH8337 తెరలనుH3407 ఒకటిగాను కూర్చెనుH2266.

And he coupled five curtains by themselves, and six curtains by themselves.
17

మొదటి కూర్పునందలిH4225 వెలుపటిH7020 తెరH3407 అంచునH8193 ఏబదిH2572కొలుకులనుH3924 చేసెనుH6213. మరియు రెండవH8145 కూర్పునందలిH2279 వెలుపటి తెరH3407 అంచునH8193 ఏబదిH2572 కొలుకులనుH7165 చేసెనుH6213.

And he made fifty loops upon the uttermost edge of the curtain in the coupling, and fifty loops made he upon the edge of the curtain which coupleth the second.
18

ఆ గుడారముH168 ఒక్కటిగాH259 నుండునట్లుH1961 దాని కూర్చుటకుH2266 ఏబదిH2572 యిత్తడిH5178 గుండీలనుH7165 చేసెనుH6213.

And he made fifty taches of brass to couple the tent together, that it might be one.
19

మరియు ఎఱ్ఱరంగుH119 వేసిన పొట్టేళ్లH352 తోళ్లతోH5785 గుడారముH168 కొరకు కప్పునుH4372 దానికి మీదుగాH4605 సముద్రవత్సలH8476 తోళ్లతోH5785 పైకప్పునుH4372 చేసెనుH6213.

And he made a covering for the tent of rams' skins dyed red, and a covering of badgers' skins above that.
20

మరియు అతడు మందిరమునకుH4908 తుమ్మH7848కఱ్ఱతోH6086 నిలువుH5975 పలకలుH7175 చేసెనుH6213.

And he made boards for the tabernacle of shittim wood, standing up.
21

పలకH7175 పొడుగుH753 పదిH6235 మూరలుH520 పలకH7175 వెడల్పుH7341 మూరెడుH520నరH2677.

The length of a board was ten cubits, and the breadth of a board one cubit and a half.
22

ప్రతిH259 పలకకుH7175 ఒకదానిH259 కొకటిH259 సమదూరముగలH7947 కుసులుH3027 రెండుH8147 ఉండెను. అట్లుH3651 మందిరముయొక్కH4908 పలకH7175లన్నిటికిH3605 చేసెనుH6213.

One board had two tenons, equally distant one from another: thus did he make for all the boards of the tabernacle.
23

కుడివైపునH8486, అనగా దక్షిణH5045 దిక్కునH6285 ఇరువదిH6242 పలకలుండునట్లుH7175 మందిరమునకుH4908 పలకలుH7175 చేసెనుH6213.

And he made boards for the tabernacle; twenty boards for the south side southward:
24

ఒక్కొక్కH259 పలకH7175క్రిందH6478 దాని రెండుH8147 కుసులకుH134 రెండుH8145 దిమ్మలనుH134, ఆ యిరువదిH6242 పలకలH7175 క్రిందH8478 నలుబదిH705 వెండిH3701 దిమ్మలనుH134 చేసెనుH6213.

And forty sockets of silver he made under the twenty boards; two sockets under one board for his two tenons, and two sockets under another board for his two tenons.
25

మందిరముయొక్కH4908 రెండవH8145 ప్రక్కకుH6763, అనగా ఉత్తరH6828 దిక్కునH6285 ఇరువదిH6242 పలకలనుH7175 వాటి నలుబదిH705 వెండిH3701 దిమ్మలనుH134,

And for the other side of the tabernacle, which is toward the north corner, he made twenty boards,
26

అనగా ఒక్కొక్కH259 పలకH7175 క్రిందH8476 రెండుH8147 దిమ్మలనుH134 ఒకH259 పలకH7175 క్రిందH8478 రెండుH8147 దిమ్మలనుH134 చేసెనుH6213.

And their forty sockets of silver; two sockets under one board, and two sockets under another board.
27

పడమటిదిక్కునH3220 మందిరముయొక్కH4908 వెనుక ప్రక్కనుH3411 ఆరుH8337 పలకలుH7175 చేసెనుH6213.

And for the sides of the tabernacle westward he made six boards.
28

వెనుకప్రక్కనుH3411 మందిరము యొక్కH4908 మూలలకుH4742 రెండుH8147 పలకలనుH7175 చేసెనుH6213.

And two boards made he for the corners of the tabernacle in the two sides.
29

అవి అడుగునH4295 కూర్చబడిH8382 మొదటిH259 ఉంగరముH2885దాకH413 ఒక దానితో ఒకటి శిఖరముH7218H413 కూర్చబడినవిH8382. అట్లుH3651 రెండుH8147 మూలలలోH4740 ఆ రెండుH8147 పలకలుH7175 చేసెనుH6213.

And they were coupled beneath, and coupled together at the head thereof, to one ring: thus he did to both of them in both the corners.
30

ఎనిమిదిH8083 పలకH7175లుండెనుH1961; వాటి వెండిH3701 దిమ్మలుH134 పదుH6240నారుH8337 దిమ్మలుH134; ప్రతిH259 పలకH7175 క్రిందH8478 రెండుH8147 దిమ్మలుండెనుH134.

And there were eight boards; and their sockets were sixteen sockets of silver, under every board two sockets.
31

మరియు అతడు తుమ్మH7848 కఱ్ఱతోH6086 అడ్డకఱ్ఱలనుH1280 చేసెనుH6213. మందిరముయొక్కH4908 ఒకH259ప్రక్కH6763 పలకకుH7175 అయిదుH2568 అడ్డ కఱ్ఱలనుH1280

And he made bars of shittim wood; five for the boards of the one side of the tabernacle,
32

మందిరముయొక్కH4908 రెండవH8145 ప్రక్కH6763 పలకలకుH7175 అయిదుH2568 అడ్డకఱ్ఱలనుH1280, పడమటివైపునH3220 మందిరముH4908 యొక్క వెనుకప్రక్కH6763 పలకలకుH7175 అయిదుH2568 అడ్డకఱ్ఱలనుH1280 చేసెనుH6213.

And five bars for the boards of the other side of the tabernacle, and five bars for the boards of the tabernacle for the sides westward.
33

పలకలH7175 మధ్యనుండు నడిమిH8484 అడ్డకఱ్ఱనుH1280 ఈ కొనH7097నుండిH4480 ఆ కొనH7097వరకుH413 చేరియుండH1272 చేసెనుH6213.

And he made the middle bar to shoot through the boards from the one end to the other.
34

ఆ పలకలకుH1280 బంగారుH2091 రేకులు పొదిగించిH6823 వాటి అడ్డకఱ్ఱలుండుH1280 వాటి ఉంగరములనుH2885 బంగారుతోH2091 చేసిH6213 అడ్డ కఱ్ఱలకుH1280 బంగారుH2091 రేకులను పొదిగించెనుH6823.

And he overlaid the boards with gold, and made their rings of gold to be places for the bars, and overlaid the bars with gold.
35

మరియు అతడు నీలH8504 ధూమ్రH713 రక్తH8144వర్ణములుగలH8438 అడ్డతెరనుH6532 పేనినH7806 సన్ననారతోH8336 చేసెనుH6213, చిత్రకారునిH2803పనియైనH4639 కెరూబులుగలదానిగాH3742 దాని చేసెనుH6213.

And he made a vail of blue, and purple, and scarlet, and fine twined linen: with cherubims made he it of cunning work.
36

దాని కొరకు తుమ్మH7848కఱ్ఱతో నాలుగుH702 స్తంభములనుH5982 చేసిH6213 వాటికి బంగారుH2091 రేకులను పొదిగించెనుH6823. వాటి వంకులుH2053 బంగారువిH2091, వాటికొరకు నాలుగుH702 వెండిH3701 దిమ్మలనుH134 పోతపోసెనుH3332.

And he made thereunto four pillars of shittim wood, and overlaid them with gold: their hooks were of gold; and he cast for them four sockets of silver.
37

మరియు అతడు గుడారపుH ద్వారముకొరకుH6607 నీలH8504 ధూమ్రH713 రక్తH8144వర్ణములుగలH8438 పేనినH7806 సన్ననారతోH8336 బుటాH7551 పనియైనH7551 అడ్డ తెరనుH4539 చేసెనుH6213.

And he made an hanging for the tabernacle door of blue, and purple, and scarlet, and fine twined linen, of needlework;
38

దాని అయిదుH2568 స్తంభములనుH5982 వాటి దిమ్మలనుH134 చేసిH6213 వాటి బోదెలకునుH7218 వాటి పెండె బద్దలకునుH2838 బంగారుH2091 రేకులను పొదిగించెనుH6823; వాటి అయిదుH2568 దిమ్మలుH134 ఇత్తడివిH5178.

And the five pillars of it with their hooks: and he overlaid their chapiters and their fillets with gold: but their five sockets were of brass.

మార్కు అధ్యాయము 16

1

విశ్రాంతిదినముG4521 గడచిపోగానేG1230 మగ్దలేనేG3094 మరియయుG3137 యాకోబుG2385 తల్లియైన మరియయుG3137 సలోమేయుG4539 వచ్చిG2064, ఆయనకు పూయG218వలెననిG2443 సుగంధద్రవ్యములుG759 కొనిరిG59.

And when the sabbath was past, Mary Magdalene, and Mary the mother of James, and Salome, had bought sweet spices, that they might come and anoint him.
2

వారు ఆదిG3391వారముG4521G3588 పెందలకడG4404 (లేచి, బయలుదేరి) సూర్యోG2246దయమైనప్పుడుG393 సమాధిG3419యొద్దకుG1909 వచ్చుచుండగాG2064,

And very early in the morning the first day of the week, they came unto the sepulchre at the rising of the sun.
3

–సమాధిG3419 ద్వారముG2374నుండిG1537 మనకొరకుG2254G3588 రాయిG3037 యెవడుG5101 పొర్లించుననిG617 ఒకరితోG4314 ఒకరుG1438 చెప్పుకొనుచుండిరిG3004.

And they said among themselves, Who shall roll us away the stone from the door of the sepulchre?
4

వారు వచ్చి కన్నులెత్తిG308చూడగాG2334, రాయిG3037 పొర్లింపబడిG617 యుండుటG2258 చూచిరిG2334. ఆG3588 రాయిG3037 యెంతోG4970 పెద్దదిG3173.

And when they looked, they saw that the stone was rolled away: for it was very great.
5

అప్పుడుG2532 వారు సమాధిG3419లోG1519 ప్రవేశించిG1525, తెల్లనిG3022 నిలువుటంగీG4749 ధరించు కొనియున్నG4016 యొక పడుచువాడుG3495 కుడివైపుG1188G1722 కూర్చుండుటG2521 చూచిG1492 మిగుల కలవరపడిరిG1568.

And entering into the sepulchre, they saw a young man sitting on the right side, clothed in a long white garment; and they were affrighted.
6

అందుG1161 కతడుG3588–కలవరG1568 పడకుడిG3361 సిలువ వేయబడినG4717 నజరేయుడగుG3479 యేసునుG2424 మీరు వెదకుచున్నారుG2212; ఆయన లేచియున్నాడుG1453, ఇక్కడG5602 లేడుG3756; వారు ఆయననుG846 ఉంచినG5087 స్థలముG5117 చూడుడిG2396.

And he saith unto them, Be not affrighted: Ye seek Jesus of Nazareth, which was crucified: he is risen; he is not here: behold the place where they laid him.
7

మీరు వెళ్లిG5217 ఆయన మీG5209కంటె ముందుగా గలిలయG1056లోనికిG1519 వెళ్లుచున్నాG4254 డనియుG3754, ఆయన మీతోG5213 చెప్పిG2036నట్టుG2531 అక్కడG1563 మీరు ఆయననుG846 చూతురనియుG3700 ఆయనG846 శిష్యులతోనుG3101 పేతురుG4074తోను చెప్పుడనెనుG2036.

But go your way, tell his disciples and Peter that he goeth before you into Galilee: there shall ye see him, as he said unto you.
8

వారు బయటకు వచ్చిG1831, విస్మయము నొందిG1611 వణకుచుG5156 సమాధిG3419యొద్దనుండిG575 పారిపోయిరిG5343; వారు భయపడిG5399నందునG1063 ఎవనితోG3762 ఏమియుG3762 చెప్పG2036లేదుG2532.

And they went out quickly, and fled from the sepulchre; for they trembled and were amazed: neither said they any thing to any man; for they were afraid.
9

ఆదిG4413వారముG4521 తెల్లవారినప్పుడుG4404 యేసు లేచిG450, తాను ఏడుG2033 దయ్యములనుG1140 వెళ్లగొట్టినG1544 మగ్దలేనేG3094 మరియకుG3137 మొదటG4412 కనబడెనుG5316.

Now when Jesus was risen early the first day of the week, he appeared first to Mary Magdalene, out of whom he had cast seven devils.
10

ఆయనG846తోG3326 ఉండినవారుG1096 దుఃఖపడిG3996 యేడ్చుచుండగాG2799 ఆమెG1565 వెళ్లిG4198 ఆ సంగతి వారికిG846 తెలియ జేసెనుG518 గాని,

And she went and told them that had been with him, as they mourned and wept.
11

ఆయన బ్రదికియున్నాG2198డనియుG3754 ఆమెG846కుG5259 కనబడెG2300ననియు వారు వినిG191 నమ్మకపోయిరిG569.

And they, when they had heard that he was alive, and had been seen of her, believed not.
12

G5023 తరువాతG3326 వారిG846లోG1537 ఇద్దరుG1417 ఒక పల్లెటూరిG68కిG1519 నడిచిG4043 పోవుచుండగాG4198, ఆయన మారుG2087రూపముG3444గలవాడై వారికిG846 ప్రత్యక్షమాయెనుG5319.

After that he appeared in another form unto two of them, as they walked, and went into the country.
13

వారుG2548 వెళ్లిG565 తక్కినG3062 వారికిG3588 ఆ సంగతి తెలియజేసిరిG518 గాని, వారుG1565 వీరి మాటనైనను నమ్మకG4100 పోయిరిG3761.

And they went and told it unto the residue: neither believed they them.
14

పిమ్మటG5305 పదునొకండుమందిG1733 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడుG345 ఆయన వారికిG846 ప్రత్యక్షమైG5319, తాను లేచిన తరువాతG1453 తన్నుG846 చూచినవారిG2300 మాట నమ్మG4100నందునG3756 వారిG846 అపనమ్మికG570 నిమిత్తమును హృదయకాఠిన్యముG4641 నిమిత్తమును వారిని గద్దించెనుG3679.

Afterward he appeared unto the eleven as they sat at meat, and upbraided them with their unbelief and hardness of heart, because they believed not them which had seen him after he was risen.
15

మరియుG2532–మీరు సర్వG537లోకముG2889నకుG3588 వెళ్లిG4198 సర్వG3956సృష్టికిG2937 సువార్తనుG2098 ప్రకటించుడిG2784.

And he said unto them, Go ye into all the world, and preach the gospel to every creature.
16

నమ్మిG4100 బాప్తిస్మము పొందినవాడుG907 రక్షింపబడునుG4982; నమ్మని వానికిG569 శిక్ష విధింపబడునుG2632.

He that believeth and is baptized shall be saved; but he that believeth not shall be damned.
17

నమ్మినG4100వారివలనG3588G5023 సూచక క్రియలుG4592 కనబడును; ఏవనగా, నాG3450 నామముG3686G1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుదురుG1544; క్రొత్తG2537 భాషలుG1100 మాటలాడుదురుG2980,

And these signs shall follow them that believe; In my name shall they cast out devils; they shall speak with new tongues;
18

పాములనుG3789 ఎత్తి పట్టుకొందురుG142, మరణకరG2286మైనదేదిG5100 త్రాగిననుG4095 అది వారికిG846 హానిG984 చేయదుG3364, రోగులG732 మీదG1909 చేతుG5495లుంచినప్పుడుG2007 వారు స్వస్థతG2573 నొందుదురనిG2192 వారితో చెప్పెను.

They shall take up serpents; and if they drink any deadly thing, it shall not hurt them; they shall lay hands on the sick, and they shall recover.
19

ఈలాగుG3767 ప్రభువైనG యేసుG వారితోG846 మాటలాడినG2980 తరువాతG3326 పరలోకముG3772నకుG1519 చేర్చుకొనబడిG353, దేవునిG2316 కుడి పార్శ్వముG1188G1537 ఆసీనుడయ్యెనుG2523.

So then after the Lord had spoken unto them, he was received up into heaven, and sat on the right hand of God.
20

వారుG1565 బయలుదేరిG1831 వాక్య మంతటG3837 ప్రకటించిరిG2784. ప్రభువుG2962 వారికి సహకారుడై యుండిG4903, వెనువెంటG1872 జరుగుచువచ్చిన2 సూచక క్రియలG4592వలనG1223 వాక్యమునుG3056 స్థిరపరచుచుండెనుG950. ఆమేన్‌.

And they went forth, and preached every where, the Lord working with them, and confirming the word with signs following. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.