Day 360
Day 361 : జెకర్యా 1-4 & ప్రకటన 13-14
Day 362

జెకర్యా అధ్యాయము 1

1

దర్యావేషుH1867 ఏలుబడియందు రెండవH8147 సంవత్సరముH8141 ఎనిమిదవH8066 నెలలోH2320 యెహోవాH3068 వాక్కుH1697 ప్రవక్తయుH5030 ఇద్దోకుH5714 పుట్టినH1121 బెరక్యాH1296 కుమారుడునైనH1121 జెకర్యాH2148కుH413 ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559

In the eighth month, in the second year of Darius, came the word of the LORD unto Zechariah, the son of Berechiah, the son of Iddo the prophet, saying,
2

యెహోవాH3068 మీ పితరులH1మీదH5921 బహుగా కోపించెనుH7107.

The LORD hath been sore displeased with your fathers.
3

కాబట్టిH3541 నీవు వారితోH413 ఇట్లనుముH559 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 మీరుH413 నాతట్టు తిరిగినయెడలH7725 నేను మీతట్టుH413 తిరుగుదుననిH7725 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559; ఇదే సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

Therefore say thou unto them, Thus saith the LORD of hosts; Turn ye unto me, saith the LORD of hosts, and I will turn unto you, saith the LORD of hosts.
4

మీరు మీ పితరులవంటివారైH1 యుండH1961వద్దుH408; పూర్వికులైనH7223 ప్రవక్తలుH5030-సైన్యములకు అధిపతియగుH66356635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559-మీ దుర్మార్గతనుH7451 మీ దుష్‌H7541క్రియలనుH4611 మాని తిరుగుడనిH7725 వారికి ప్రకటించినను వారు వినకపోయిరిH8085, నా మాట ఆలకించకపోయిరిH7181; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Be ye not as your fathers, unto whom the former prophets have cried, saying, Thus saith the LORD of hosts; Turn ye now from your evil ways, and from your evil doings: but they did not hear, nor hearken unto me, saith the LORD.
5

మీ పితరుH1లేమైరిH346? ప్రవక్తలుH5030 నిత్యముH5769 బ్రదుకుదురాH2421?

Your fathers, where are they? and the prophets, do they live for ever?
6

అయిననుH389 నా సేవకులైనH5650 ప్రవక్తలకుH5030 నేను సెలవిచ్చినH6680 మాటలునుH1697 కట్టడలునుH2706 మీ పితరులH5381 విషయములో నెరవేరH5381లేదాH3808? నెరవేరగా వారు తిరిగిH7725-మన ప్రవర్తననుబట్టియుH1870 క్రియలనుబట్టియుH4611 యెహోవాH3068 మనకు చేయH6213దలచినH2161 ప్రకారముగాH834 ఆయన అంతయు మనకు చేసియున్నాడనిH6213 చెప్పుకొనిరిH559.

But my words and my statutes, which I commanded my servants the prophets, did they not take hold of your fathers? and they returned and said, Like as the LORD of hosts thought to do unto us, according to our ways, and according to our doings, so hath he dealt with us.
7

మరియు దర్యావేషుH1867 ఏలుబడియందు రెండవH8147 సంవత్సరముH8141 శెబాటుH7627 అను పదకొండవH6249 నెలH2320 యిరువదిH6242 నాలుగవH702 దినమునH3117 యెహోవాH3068 వాక్కుH1697 ప్రవక్తయుH5030 ఇద్దోకుH5714 పుట్టినH1121 బెరక్యాH1296 కుమారుడునైనH1121 జెకర్యాH2148కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Upon the four and twentieth day of the eleventh month, which is the month Sebat, in the second year of Darius, came the word of the LORD unto Zechariah, the son of Berechiah, the son of Iddo the prophet, saying,
8

రాత్రిH3915 ఎఱ్ఱనిH122 గుఱ్ఱమునెక్కినH7392 మనుష్యుడొకడుH376 నాకు కనబడెనుH7200; అతడుH1931 లోయలోనున్నH4699 గొంజి చెట్లH1918లోH996 నిలువబడియుండగాH5975 అతని వెనుకH310 ఎఱ్ఱనిH122 గుఱ్ఱములునుH5483 చుక్కలు చుక్కలుగలH8320 గుఱ్ఱములును తెల్లనిH3836 గుఱ్ఱములును కనబడెను.

I saw by night, and behold a man riding upon a red horse, and he stood among the myrtle trees that were in the bottom; and behind him were there red horses, speckled, and white.
9

అప్పుడు-నా యేలినవాడాH113, యివిH428 ఏమనిH4100 నేనడుగగాH559 నాతోH413 మాటలాడుH1696 దూతH4397-ఇవిH428 ఏమియైనదిH4100 నేనుH589 నీకు తెలియజేతుననెనుH7200.

Then said I, O my lord, what are these? And the angel that talked with me said unto me, I will shew thee what these be.
10

అప్పుడు గొంజి చెట్లH1918లోH996 నిలువబడియున్నH5975వాడుH376-ఇవిH428 లోకమంతటనుH776 తిరుగులాడుటకుH1980 యెహోవాH3068 పంపించినH7971 గుఱ్ఱములని చెప్పెనుH6030.

And the man that stood among the myrtle trees answered and said, These are they whom the LORD hath sent to walk to and fro through the earth.
11

అవి గొంజిచెట్లH1918మధ్యనుH996 నిలువబడినH5975 యెహోవాH3068 దూతనుH4397 చూచి-మేము లోకమంతటH776 తిరుగులాడివచ్చియున్నాముH1980; ఇదిగోH2009 లోకుH776లందరుH3605 శాంతముకలిగిH8252 నిమ్మళముగా ఉన్నారనిH3427 చెప్పెనుH6030.

And they answered the angel of the LORD that stood among the myrtle trees, and said, We have walked to and fro through the earth, and, behold, all the earth sitteth still, and is at rest.
12

అందుకు యెహోవాH3068 దూతH4397-సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068, డెబ్బది సంవత్సరములH8141నుండి నీవుH859 యెరూషలేముH3389మీదనుH7355 యూదాH3063 పట్టణములమీదనుH5892 కోపముంచియున్నావేH2194; యిక ఎన్నాళ్లుH5704 కనికH7355రింపకయుందువుH3808 అని మనవిచేయగాH6030

Then the angel of the LORD answered and said, O LORD of hosts, how long wilt thou not have mercy on Jerusalem and on the cities of Judah, against which thou hast had indignation these threescore and ten years?
13

యెహోవాH3068 నాతో మాటలాడినH1696 దూతకుH4397 ఆదరణయైనH5150 మధురH2896 వచనములతోH1697 ఉత్తరమిచ్చెనుH6030.

And the LORD answered the angel that talked with me with good words and comfortable words.
14

కాబట్టి నాతో మాటలాడుచున్నH1696 దూతH4397 నాతో ఇట్లనెనుH559-నీవు ప్రకటనH7121 చేయ వలసినదేమనగా-సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559-నేను యెరూషలేముH3389 విషయములోను సీయోనుH6726 విషయములోను అధికాH1419సక్తిH7068 కలిగియున్నాను;

So the angel that communed with me said unto me, Cry thou, saying, Thus saith the LORD of hosts; I am jealous for Jerusalem and for Zion with a great jealousy.
15

నిమ్మళముగాH7600 ఉన్న అన్యజనులH1471మీదH5921 నేనుH589 బహుగాH1419 కోపించుచున్నానుH7107; ఏలయనగాH834 నేనుH589 కొంచెముH4592 కోపపడగాH7107 కీడుచేయవలెనన్నH7451 తాత్పర్యముతో వారుH1992 సహాయులైరిH5826.

And I am very sore displeased with the heathen that are at ease: for I was but a little displeased, and they helped forward the affliction.
16

కాబట్టిH3651 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559-వాత్సల్యముగలవాడనైH7356 నేను యెరూషలేముH3389 తట్టు తిరిగియున్నానుH7725; అందులో నా మందిరముH1004 కట్టబడునుH1129; యెరూషలేముH3389మీదH5921 శిల్పకారులు నూలుH6957 సాగలాగుదురుH5186; ఇదే సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

Therefore thus saith the LORD; I am returned to Jerusalem with mercies: my house shall be built in it, saith the LORD of hosts, and a line shall be stretched forth upon Jerusalem.
17

నీవు ఇంకనుH5750 ప్రకటనH7121 చేయవలసినదేమనగా ఇకH5750 నా పట్టణములుH5892 భాగ్యముతోH2896 మరి ఎక్కువగా నింపబడునుH6327, ఇంకనుH5750 యెహోవాH3068 సీయోనునుH6726 ఓదార్చునుH5162, యెరూషలేమునుH3389 ఆయన ఇకనుH5750 కోరుకొనునుH977.

Cry yet, saying, Thus saith the LORD of hosts; My cities through prosperity shall yet be spread abroad; and the LORD shall yet comfort Zion, and shall yet choose Jerusalem.
18

అప్పుడు నేను తేరిచూడగాH5375 నాలుగుH702 కొమ్ములుH7161 కనబడెనుH7200.

Then lifted I up mine eyes, and saw, and behold four horns.
19

ఇవిH428 ఏమిటివనిH4100 నేను నాతో మాటలాడుచున్నH1696 దూతH4397నడుగగాH559 అతడు-ఇవిH428 యూదావారినిH3063 ఇశ్రాయేలువారినిH3478 యెరూషలేముH3389 నివాసులను చెదరగొట్టినH2219 కొమ్ముH7161లనెనుH559.

And I said unto the angel that talked with me, What be these? And he answered me, These are the horns which have scattered Judah, Israel, and Jerusalem.
20

యెహోవాH3068 నలుగురుH702 కంసాలులనుH2796 నాకు కనుపరచగాH7200

And the LORD shewed me four carpenters.
21

వీరేమిH4100 చేయబోవుచున్నారనిH6213 నేనడిగిH559 నందుకు ఆయన-ఎవడునుH376 తలH7218యెత్తH5375కుండH3808 యూదావారినిH3063 చెదరగొట్టినH2219 కొమ్ములుH7161 ఇవేH428. అయితే వాటిని భయపెట్టుటకునుH2729, యూదాH3063దేశస్థులనందరినిH776 చెదరగొట్టుటకైH2219 వారిమీదH5375 బలాత్కారముH3034 జరిగించిన అన్యజనులH1471 కొమ్ములనుH7161 పడగొట్టుటకును వీరుH428 వచ్చియున్నారనిH935 నాకు సెలవిచ్చెనుH559.

Then said I, What come these to do? And he spake, saying, These are the horns which have scattered Judah, so that no man did lift up his head: but these are come to fray them, to cast out the horns of the Gentiles, which lifted up their horn over the land of Judah to scatter it.

జెకర్యా అధ్యాయము 2

1

మరియు నేను తేరిH5375చూడగాH5869 కొలH4060నూలుH2256 చేతపట్టుకొనినH3027 యొకడుH376 నాకు కనబడెనుH7200.

I lifted up mine eyes again, and looked, and behold a man with a measuring line in his hand.
2

నీH859 వెక్కడికిH575 పోవుచున్నావనిH1980 నేనతని నడుగగా అతడు-యెరూషలేముH3389 యొక్క వెడల్పునుH7341 పొడుగునుH753 ఎంతైనదిH4100 కొలిచిH4058చూడH7200 బోవుచున్నాననెనుH559.

Then said I, Whither goest thou? And he said unto me, To measure Jerusalem, to see what is the breadth thereof, and what is the length thereof.
3

అంతట నాతో మాటలాడుచున్నH1696 దూతH4397 బయలుదేరగాH3318 మరియొకH312 దూతH4397 యతనిని ఎదుర్కొనH7125వచ్చెనుH3318.

And, behold, the angel that talked with me went forth, and another angel went out to meet him,
4

రెండవ దూతపరుగెత్తిపోయి యెరూషలేముH3389 లోH8432 మనుష్యులునుH120 పశువులునుH929 విస్తారమైనందునH7230 అది ప్రాకారములుH6519 లేని మైదానముగాH3427 ఉండునని ఈH1957 యౌవనునిH5288 కిH413 తెలియజేయుమనిH1696 మొదటి దూతకు ఆజ్ఞH559 ఇచ్చెను.

And said unto him, Run, speak to this young man, saying, Jerusalem shall be inhabited as towns without walls for the multitude of men and cattle therein:
5

నేనుH589 దానిచుట్టుH5439 అగ్నిH784 ప్రాకారముగాH2346 ఉందునుH1961, నేను దాని మధ్యనుH8432 నివాసినై మహిమకుH3519 కారణముగా ఉందునుH1961; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

For I, saith the LORD, will be unto her a wall of fire round about, and will be the glory in the midst of her.
6

ఉత్తరH6828 దేశములోH776 ఉన్నవారలారా, తప్పించుకొనిH5127 రండి; ఆకాశపుH8064 నాలుగుH7307 వాయువులంతH7307 విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నానుH6566; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Ho, ho, come forth, and flee from the land of the north, saith the LORD: for I have spread you abroad as the four winds of the heaven, saith the LORD.
7

బబులోనుH894 దేశములోH1323 నివాసివగుH3427 సీయోనూH6726, అచ్చటనుండి తప్పించుకొనిH4422 పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.

Deliver thyself, O Zion, that dwellest with the daughter of Babylon.
8

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559-మిమ్మును ముట్టినవాడుH5060 తన కనుH5869గుడ్డునుH892 ముట్టినవాడనిH5060 యెంచి తనకు ఘనతH3519 తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనినH7997 అన్యజనులH1471యొద్దకుH413 ఆయన నన్ను పంపియున్నాడుH7971.

For thus saith the LORD of hosts; After the glory hath he sent me unto the nations which spoiled you: for he that toucheth you toucheth the apple of his eye.
9

నేను నా చేతినిH3027 వారిమీదH5921 ఆడించగాH5130 వారు తమ దాసులకుH5650 దోపుడుH7998 సొమ్మగుదురుH1961; అప్పుడు సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 నన్ను పంపియున్నాడనిH7971 మీరు తెలిసికొందురుH3045.

For, behold, I will shake mine hand upon them, and they shall be a spoil to their servants: and ye shall know that the LORD of hosts hath sent me.
10

సీయోనుH6726 నివాసులారాH1323, నేను వచ్చిH935 మీ మధ్యనుH8432 నివాసముచేతునుH7931; సంతోషముగానుండిH8055 పాటలు పాడుడిH7442; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Sing and rejoice, O daughter of Zion: for, lo, I come, and I will dwell in the midst of thee, saith the LORD.
11

ఆ దినమునH3117 అన్యజనులనేకులుH1471 యెహోవాH3068నుH413 హత్తుకొనిH3867 నాకు జనుH5971లగుదురుH1961, నేను మీ మధ్యH8432 నివాసముచేతునుH7931; అప్పుడు యెహోవాH3068 నన్ను మీ యొద్దకుH413 పంపియున్నాడనిH7971 మీరు తెలిసికొందురుH3045.

And many nations shall be joined to the LORD in that day, and shall be my people: and I will dwell in the midst of thee, and thou shalt know that the LORD of hosts hath sent me unto thee.
12

మరియు తనకు స్వాస్థ్యమనిH2506 యెహోవాH3068 ప్రతిష్ఠితమైనH6944 దేశములోH127 యూదానుH3063 స్వతంత్రించుకొనునుH5157, యెరూషలేమునుH3389 ఆయన ఇకనుH5750 కోరుకొనునుH977.

And the LORD shall inherit Judah his portion in the holy land, and shall choose Jerusalem again.
13

సకలH3605జనులారాH1320, యెహోవాH3068 తన పరిశుద్ధమైనH6944 నివాసముH4583 విడిచి వచ్చుచున్నాడుH5782, ఆయన సన్నిధినిH6440 మౌనులైH2013 యుండుడి.

Be silent, O all flesh, before the LORD: for he is raised up out of his holy habitation.

జెకర్యా అధ్యాయము 3

1

మరియు యెహోవాH3068 దూతH4397యెదుటH6440 ప్రధానH1419 యాజకుడైనH3548 యెహోషువH3091 నిలువబడుటయుH5975, సాతానుH7854 ఫిర్యాదియైH7853 అతని కుడిపార్శ్వముH3225H5921 నిలువబడుటయుH5975 అతడు నాకుH853 కనుపరచెనుH7200.

And he shewed me Joshua the high priest standing before the angel of the LORD, and Satan standing at his right hand to resist him.
2

సాతానూH7854, యెహోవాH3068 నిన్ను గద్దించునుH1605, యెరూషలేమునుH3389 కోరుకొనుH977 యెహోవాH3068 నిన్ను గద్దించునుH1605 ఇతడు అగ్నిలోనుండిH784 తీసినH5337 కొరవివలెనేH181 యున్నాడుగదాH2088 అని యెహోవాH3068 దూత సాతానుH7854తోH413 అనెనుH559.

And the LORD said unto Satan, The LORD rebuke thee, O Satan; even the LORD that hath chosen Jerusalem rebuke thee: is not this a brand plucked out of the fire?
3

యెహోషువH3091 మలినH6674 వస్త్రములుH899 ధరించినవాడైH3847 దూతH4397 సముఖములోH6440 నిలువబడియుండగాH5975

Now Joshua was clothed with filthy garments, and stood before the angel.
4

దూత దగ్గరH6440 నిలిచియున్నవారినిH5975 పిలిచిH6030-ఇతని మైలH6674బట్టలుH899 తీసివేయుడనిH5493 ఆజ్ఞాపించిH559-నేను నీ దోషమునుH5771 పరిహరించిH5674 ప్రశస్తమైన వస్త్రములతోH4254 నిన్ను అలంకరించుచున్నానుH3847 అని సెలవిచ్చెనుH559.

And he answered and spake unto those that stood before him, saying, Take away the filthy garments from him. And unto him he said, Behold, I have caused thine iniquity to pass from thee, and I will clothe thee with change of raiment.
5

అతని తలH7218మీదH5921 తెల్లనిH2889 పాగాH6797 పెట్టించుడనిH7760 నేను మనవిచేయగాH559 వారు అతని తలH7218మీదH5921 తెల్లనిH2889 పాగాH6797 పెట్టిH7760 వస్త్రములతోH899 అతనిని అలంకరించిరిH3847; యెహోవాH3068 దూతH4397 దగ్గర నిలుచుండెనుH5975.

And I said, Let them set a fair mitre upon his head. So they set a fair mitre upon his head, and clothed him with garments. And the angel of the LORD stood by.
6

అప్పుడు యెహోవాH3068 దూతH4397 యెహోషువకుH3091 ఈలాగు ఆజ్ఞH5749 ఇచ్చెనుH559.

And the angel of the LORD protested unto Joshua, saying,
7

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 - నా మార్గములలొH1870 నడుచుచుH1980 నేను నీ కప్పగించినదానినిH4931 భద్రముగా గైకొనినH8104 యెడలH518, నీవుH859 నా మందిరముH1004మీద అధికారివైH1777 నా ఆవరణములనుH2691 కాపాడువాడవగుదువుH8104; మరియు ఇక్కడH428 నిలువబడుH5975 వారికి కలిగినట్లుH996 నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తునుH5414.

Thus saith the LORD of hosts; If thou wilt walk in my ways, and if thou wilt keep my charge, then thou shalt also judge my house, and shalt also keep my courts, and I will give thee places to walk among these that stand by.
8

ప్రధానH1419యాజకుడవైనH3548 యెహోషువాH3091, నీ యెదుటH6440 కూర్చుండుH3427 నీ సహకారులుH376 సూచనలుగాH4159 ఉన్నారు; నీవునుH859 వారునుH7453 నా మాట ఆలకింపవలెనుH8085, ఏదనగా చిగురుH6780 అను నా సేవకునిH5650 నేను రప్పింపబోవుచున్నానుH935.

Hear now, O Joshua the high priest, thou, and thy fellows that sit before thee: for they are men wondered at: for, behold, I will bring forth my servant the BRANCH.
9

యెహోషువH3091 యెదుటH6440 నేనుంచినH5414 రాతినిH68 తేరి చూడుడిH2009, ఆ రాతికి ఏడుH7651 నేత్రములున్నవిH5869, దాని చెక్కడపుH6605 పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002; మరియు ఒకH259 దినముH3117 లోగానే నేను ఈ దేశముయొక్కH776 దోషమునుH5771 పరిహరింతునుH4185;

For behold the stone that I have laid before Joshua; upon one stone shall be seven eyes: behold, I will engrave the graving thereof, saith the LORD of hosts, and I will remove the iniquity of that land in one day.
10

H1931 దినమునH3117 ద్రాక్షచెట్లH1612క్రిందనుH413 అంజూరపుచెట్లH8384 క్రిందనుH413 కూర్చుండుటకు మీరందరుH376 ఒకరినొకరుH7453 పిలుచుకొనిH7121 పోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

In that day, saith the LORD of hosts, shall ye call every man his neighbour under the vine and under the fig tree.

జెకర్యా అధ్యాయము 4

1

నాతో మాటలాడుచున్నH1696 దూతH4397 తిరిగిH7725 వచ్చి నిద్రపోయినH8142 యొకనిH376 లేపినట్లుH5782 నన్ను లేపిH5782

And the angel that talked with me came again, and waked me, as a man that is wakened out of his sleep,
2

నీకుH859 ఏమిH4100 కనబడుచున్నదనిH7200 యడుగగాH559 నేను-సువర్ణమయమైనH2091 దీపస్తంభమునుH4501 దానిH5921మీదH7218 ఒక ప్రమిదెయునుH1543, దీపస్తంభమునకు ఏడుH7651 దీపములునుH5216 దీపమునకుH5216 ఏడేసిH7651 గొట్టములునుH4166 కనబడుచున్నవిH7200.

And said unto me, What seest thou? And I said, I have looked, and behold a candlestick all of gold, with a bowl upon the top of it, and his seven lamps thereon, and seven pipes to the seven lamps, which are upon the top thereof:
3

మరియు రెండుH8147 ఒలీవచెట్లుH2132 దీపస్తంభమునకుH1543 కుడిప్రక్కH3225 ఒకటియుH259 ఎడమప్రక్కH8040 ఒకటియుH259 కనబడుచున్నవని చెప్పి

And two olive trees by it, one upon the right side of the bowl, and the other upon the left side thereof.
4

నా యేలినవాడాH113, యిదేH428మిటియనిH4100 నాతో మాటలాడుచున్నH1696 దూతH4397 నడిగితినిH559.

So I answered and spake to the angel that talked with me, saying, What are these, my lord?
5

నాతో మాటలాడుచున్నH1696 దూతH4397 ఇదేH428మిటోH4100 నీకుH3808 తెలియదాH3045 యనిH559 నన్నడుగగాH6030 నేను--నా యేలినవాడాH113, నాకు తెలియH3808దంటినిH559.

Then the angel that talked with me answered and said unto me, Knowest thou not what these be? And I said, No, my lord.
6

అప్పుడతడు నాతోH413 ఇట్లనెనుH559-జెరుబ్బాబెలునకుH2216 ప్రత్యక్షమగు యెహోవాH3068 వాక్కుH1697 ఇదేH2088; శక్తిచేతనైననుH3581 బలముచేతనైననుH2428కాకH3808 నా ఆత్మచేతనేH7307 ఇది జరుగుననిH6030 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చెనుH559.

Then he answered and spake unto me, saying, This is the word of the LORD unto Zerubbabel, saying, Not by might, nor by power, but by my spirit, saith the LORD of hosts.
7

గొప్పH1419 పర్వతమాH2022, జెరుబ్బాబెలునుH2216 అడ్డగించుటకుH6440 నీవుH859 ఏమాత్రపు దానవుH4310? నీవు చదునుభూమిH4334 వగుదువు;-కృపH2580 కలుగును గాక కృపH2580 కలుగునుగాక అని జనులు కేకలువేయగాH8663 అతడు పైరాయిH7222 తీసికొనిH3318 పెట్టించును.

Who art thou, O great mountain? before Zerubbabel thou shalt become a plain: and he shall bring forth the headstone thereof with shoutings, crying, Grace, grace unto it.
8

యెహోవాH3068 వాక్కుH1697 మరల నాకు ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Moreover the word of the LORD came unto me, saying,
9

జెరుబ్బాబెలుH2216 చేతులుH3027H2088 మందిరపుH1004 పునాదిH3245 వేసియున్నవి, అతని చేతులుH3027 ముగించునుH1214, అప్పుడు సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 నన్ను మీయొద్దకుH413 పంపియున్నాడనిH7971 నీవు తెలిసికొందువుH3045.

The hands of Zerubbabel have laid the foundation of this house; his hands shall also finish it; and thou shalt know that the LORD of hosts hath sent me unto you.
10

కార్యములు అల్పములైH6996 యున్న కాలమునుH3117 తృణీకరించినH936 వాడెవడుH4310? లోకH776మంతటనుH3605 సంచారముH7751 చేయు యెహోవాయొక్కH3068 యేడుH7651 నేత్రములుH5869 జెరుబ్బాబెలుH2216 చేతిలోH3027 గుండుH68 నూలుండుటచూచిH7200 సంతోషించునుH8055.

For who hath despised the day of small things? for they shall rejoice, and shall see the plummet in the hand of Zerubbabel with those seven; they are the eyes of the LORD, which run to and fro through the whole earth.
11

దీపస్తంభమునకుH4501 ఇరుప్రక్కలనుండు ఈH428 రెండుH8147 ఒలీవచెట్లుH2132 ఏమిటిH4100వనియుH559,

Then answered I, and said unto him, What are these two olive trees upon the right side of the candlestick and upon the left side thereof?
12

రెండుH8147 బంగారపుH2091 కొమ్ములలోH6804నుండిH4480 సువర్ణH2091 తైలమును కుమ్మరించుH7324 ఒలీవచెట్లకున్నH2132 రెండుH8147 కొమ్మలునుH7641 ఏమిటిH4100వనియుH559 నేనతనిని నడుగగాH6030

And I answered again, and said unto him, What be these two olive branches which through the two golden pipes empty the golden oil out of themselves?
13

అతడు నాతో-ఇవేH428మిటిH4100వనిH559 నీకు తెలియదాH3808 యనెనుH559-నా యేలినవాడాH113, నాకు తెలియదనిH3808 నేననగాH559

And he answered me and said, Knowest thou not what these be? And I said, No, my lord.
14

అతడు వీరిద్దరుH8147 సర్వH3605లోకనాధుడగుH776 యెహోవాH113యొద్దH5921 నిలువబడుచుH5975 తైలము పోయువారైయున్నాH3323రనెనుH559.

Then said he, These are the two anointed ones, that stand by the Lord of the whole earth.

ప్రకటన అధ్యాయము 13

1

మరియుG2532 పదిG1176 కొమ్ములునుG2768 ఏడుG2033 తలలునుG2776 గలG2192 యొక క్రూరమృగముG2342 సముద్రముG2281లో నుండిG1537 పైకి వచ్చుటG305 చూచితినిG1492. దానిG848 కొమ్ములG2768మీదG1909 పదిG1176 కిరీటములునుG1238 దానిG848 తలలG2776 మీదG1909 దేవదూషణకరమైనG988 పేళ్లునుG3686 ఉండెనుG2192.

And I stood upon the sand of the sea, and saw a beast rise up out of the sea, having seven heads and ten horns, and upon his horns ten crowns, and upon his heads the name of blasphemy.
2

నేను చూచినG1492G3588 మృగముG2342 చిరుతపులినిG3917 పోలియుండెనుG3664. దానిG848 పాదములుG4228 ఎలుగుబంటి పాదములG715వంటివిG5613, దానిG848 నోరుG4750 సింహపుG3023నోరుG4750వంటిదిG5613, దానికి ఆG3588 ఘటసర్పముG1404 తనG848 బలమునుG1411 తనG848 సింహాసనమునుG2362 గొప్పG3173 అధికారమునుG1849 ఇచ్చెనుG1325.

And the beast which I saw was like unto a leopard, and his feet were as the feet of a bear, and his mouth as the mouth of a lion: and the dragon gave him his power, and his seat, and great authority.
3

దానిG848 తలలలోG277 ఒకదానికిG3391 చావుG2288 దెబ్బ తగిలిG4969నట్టుండెనుG5613; అయితే ఆ చావుG2288దెబ్బG4127 మానిపోయెనుG2323 గనుక భూG1093జనులందరుG3650 మృగముG2342వెంట వెళ్ళుచుG3694 ఆశ్చర్యపడుచుండిరిG2296.

And I saw one of his heads as it were wounded to death; and his deadly wound was healed: and all the world wondered after the beast.
4

G3588 మృగమునకుG2342 అధికారG1849మిచ్చినందునG1325 వారు ఘటసర్పమునకుG1404 నమస్కారముచేసిరిG4352. మరియుG2532 వారు -ఈ మృగముతోG2342 సాటిG3664 యెవడుG5101? దానిG846తోG3326 యుద్ధముG4170 చేయగలG1410 వాడెవడు?G5101 అని చెప్పుకొనుచుG3004 ఆ మృగమునకుG2342 నమస్కారముచేసిరిG4352.

And they worshipped the dragon which gave power unto the beast: and they worshipped the beast, saying, Who is like unto the beast? who is able to make war with him?
5

డంబపు మాటలనుG3173 దేవదూషణలనుG988 పలుకుG2980 ఒక నోరుG4750 దానికిG846 ఇయ్యబడెనుG1325. మరియుG2532 నలువదిG5062రెండుG1417నెలలుG3376 తన కార్యము జరుపG4160నధికారముG1849 దానికిG846 ఏర్పాటాయెనుG1325

And there was given unto him a mouth speaking great things and blasphemies; and power was given unto him to continue forty and two months.
6

గనుక దేవునిG2316 దూషించుటకునుG987, ఆయనG848 నామమునుG3686, ఆయనG848 గుడారమునుG4633, పరలోకG3772నివాసులనుG4637 దూషించుటకునుG987 అది తనG848 నోరుG4750 తెరచెనుG455.

And he opened his mouth in blasphemy against God, to blaspheme his name, and his tabernacle, and them that dwell in heaven.
7

మరియుG2532 పరిశుద్ధులG40తోG3326 యుద్ధముG4171చేయనుG4160 వారినిG846 జయింపనుG3528 దానికిG846 అధికారG1849మియ్యబడెనుG1325. ప్రతిG3956 వంశముG5443మీదనుG1909 ప్రతిG3956 ప్రజమీదనుG1484 ఆ యా భాషలు మాటలాడువారిG1100మీదనుG1909 ప్రతిG3956 జనముG1484 మీదనుG1909 అధికారముG1849 దానికిG846య్యబడెనుG1325.

And it was given unto him to make war with the saints, and to overcome them: and power was given him over all kindreds, and tongues, and nations.
8

భూG1093నివాసుG2730లందరునుG396, అనగా జగG2889దుత్పత్తిG2602 మొదలుకొనిG575 వధింపబడియున్నG4969 గొఱ్ఱెపిల్లయొక్కG72 జీవగ్రంథమందుG ఎవరిG3739పేరుG3686 వ్రాయబడG1125లేదోG3756 వారుG3739, ఆ మృగమునకుG2342 నమస్కారము చేయుదురుG4352.

And all that dwell upon the earth shall worship him, whose names are not written in the book of life of the Lamb slain from the foundation of the world.
9

ఎవడైననుG1536 చెవిG3775గలవాడైతేG2192 వినును గాకG191;

If any man have an ear, let him hear.
10

ఎవడైననుG1536 చెరG161పట్టవలెననిG4863 యున్నయెడల వాడు చెరG161లోనికిG1519 పోవునుG5217, ఎవడైననుG1536 ఖడ్గముG3162చేతG1722 చంపినయెడలG615 వాడు ఖడ్గముG3162చేతG1722 చంపG615బడవలెనుG1163; ఈ విషయములోG5602 పరిశుద్ధులG40 ఓర్పునుG5281 విశ్వాసమునుG4102 కనబడునుG2076.

He that leadeth into captivity shall go into captivity: he that killeth with the sword must be killed with the sword. Here is the patience and the faith of the saints.
11

మరియుG2532 భూమిG1093లో నుండిG1537 మరియొకG243 క్రూరమృగముG2342 పైకివచ్చుటG305 చూచితినిG1492. గొఱ్ఱెపిల్లG721 కొమ్మువంటిG3664 రెండుG1417 కొమ్ములుG2768 దానికుండెనుG2192; అది ఘటసర్పముG1404వలెG5613 మాటలాడుచుండెనుG2980;

And I beheld another beast coming up out of the earth; and he had two horns like a lamb, and he spake as a dragon.
12

అది ఆG3588 మొదటిG4413 క్రూరమృగమునకున్నG2342 అధికారపుG1849 చేష్టలన్నియుG3956 దానిG846యెదుటG1799 చేయుచున్నదిG4160; మరియుG2532 చావుG2288దెబ్బతగిలిG4127 బాగుపడియున్నG2323 ఆ మొదటిG4413 మృగమునకుG2342 భూమియుG1093 దానిG846లోG1722 నివసించువారునుG2730 నమస్కారము చేయుG4352నట్లుG2443 అది బలవంతము చేయుచున్నదిG4160.

And he exerciseth all the power of the first beast before him, and causeth the earth and them which dwell therein to worship the first beast, whose deadly wound was healed.
13

అది ఆకాశముG3772నుండిG1537 భూమిG1093కిG1519 మనుష్యులG444యెదుటG1799 అగ్నిG4442 దిగివచ్చుG2597నట్టుగాG4160 గొప్పG3173 సూచనలుG4592 చేయుచున్నదిG4160.

And he doeth great wonders, so that he maketh fire come down from heaven on the earth in the sight of men,
14

కత్తిG3162 దెబ్బG4127 తినియుG2192 బ్రదికినG2198 యీG3588 క్రూరమృగమునకుG2342 ప్రతిమనుG1504 చేయవలెననిG4160 అది భూG1093నివాసులతోG2730 చెప్పుచుG3004, ఆ మృగముG2342 ఎదుటG1799 చేయుటకుG4160 తనG846కియ్యబడినG1325 సూచనలG4592వలనG1223 భూG1093నివాసులనుG2730 మోసపుచ్చుచున్నదిG4105.

And deceiveth them that dwell on the earth by the means of those miracles which he had power to do in the sight of the beast; saying to them that dwell on the earth, that they should make an image to the beast, which had the wound by a sword, and did live.
15

మరియుG2532 ఆ మృగముయొక్కG2342 ప్రతిమG1504 మాటలాడునట్లునుG2980, ఆ మృగముG2342 యొక్కG3588 ప్రతిమకుG1504 నమస్కారముG4352చేయనిG3361 వారినిG846 హతముG615 చేయునట్లునుG2443, ఆ మృగముయొక్కG2342 ప్రతిమకుG1504 ప్రాణG4151మిచ్చుటకైG1325 దానికిG846 అధికారము ఇయ్యబడెనుG1325.

And he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak, and cause that as many as would not worship the image of the beast should be killed.
16

కాగాG2532 కొద్దివారుG3398 గాని, గొప్పవారుG3173 గాని, ధనికులుG4145 గాని, దరిద్రులుG4434 గాని, స్వతంత్రులుG1658 గాని, దాసులుG1401గాని, అందరునుG3956 తమG848 కుడిG1188చేతిG5495మీదనైననుG1909 తమG848 నొసటిG3359యందైననుG1909 ముద్రG5480 వేయించుకొనుG1325నట్లునుG2443,

And he causeth all, both small and great, rich and poor, free and bond, to receive a mark in their right hand, or in their foreheads:
17

ఆ ముద్రG5480, అనగా ఆG3588 మృగముG2342 పేరైననుG3686 దానిG848 పేరిటిG3686 సంఖ్యG706యైననుG2228 గలవాడుG2192 తప్పG1508, క్రయG59 విక్రయములుG4453 చేయుటకు మరి యెవనికినిG5100 అధికారము లేకుండునట్లునుG3361 అది వారిని బలవంతము చేయుచున్నది.

And that no man might buy or sell, save he that had the mark, or the name of the beast, or the number of his name.
18

బుద్ధిG4678గలవాడుG2192 మృగముయొక్కG2342 సంఖ్యనుG706 లెక్కింపనిమ్ముG5585; అది యొక మనుష్యునిG444 సంఖ్యయేG706; ఆ సంఖ్యG706 ఆరువందల అరువది యారుG5516; ఇందులోG5602 జ్ఞానముG4678 కలదుG2076.

Here is wisdom. Let him that hath understanding count the number of the beast: for it is the number of a man; and his number is Six hundred threescore and six.

ప్రకటన అధ్యాయము 14

1

మరియుG2532 నేను చూడగాG1492, ఇదిగోG2400, ఆ గొఱ్ఱెపిల్లG721 సీయోనుG4622 పర్వతముG3735మీదG1909 నిలువబడియుండెనుG2476. ఆయనG848 నామమునుG3686 ఆయనG848 తండ్రిG3962 నామమునుG3686 నొసళ్లG3359యందుG1909 లిఖింపబడియున్నG1125 నూట నలువది నాలుగు వేలమంది ఆయనG846తోG3326 కూడ ఉండిరి.

And I looked, and, lo, a Lamb stood on the mount Sion, and with him an hundred forty and four thousand, having his Father's name written in their foreheads.
2

మరియుG2532 విస్తారమైనG4183 జలములG5204 ధ్వనితోనుG5456 గొప్పG3173 ఉరుముG1027 ధ్వనితోనుG5456 సమానమైనG5613 యొక శబ్దముG5456 పరలోకముG3772లోనుండిG1537 రాగా వింటినిG191. నేను వినినG191 ఆ శబ్దముG5456 వీణెలుG2788 వాయించుచున్నG2789 వైణికులG2790 నాదమునుG5456 పోలినదిG5613.

And I heard a voice from heaven, as the voice of many waters, and as the voice of a great thunder: and I heard the voice of harpers harping with their harps:
3

వారు సింహాసనముG2362 ఎదుటనుG1799, ఆG3588 నాలుగుG5064 జీవులG2226 యెదుటనుG1799, పెద్దలG4245యెదుటనుG1799 ఒక క్రొత్తG2537 కీర్తనG5603 పాడుచున్నారుG103; భూలోకముG1093లోనుండిG575 కొనబడినG59 ఆ నూట నలువది నాలుగువేలమంది తప్పG1508 మరి ఎవరునుG5100 ఆ కీర్తనG5603 నేర్చుకొనG3129జాలరుG3762.

And they sung as it were a new song before the throne, and before the four beasts, and the elders: and no man could learn that song but the hundred and forty and four thousand, which were redeemed from the earth.
4

వీరుG3778 స్త్రీG1135 సాంగత్యమునG3326 అపవిత్రులుG3435 కానివారునుG3756, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండిG3933, గొఱ్ఱెపిల్లG721 ఎక్కడికిG3699 పోవునోG5217 అక్కడికెల్ల ఆయనను వెంబడింతురుG190;వీరు దేవునిG2316 కొరకును గొఱ్ఱె పిల్లకొరకునుG721 ప్రథమఫలముగాG536 ఉండుటకై మనుష్యులలోG444నుండిG575 కొనబడినవారుG59.

These are they which were not defiled with women; for they are virgins. These are they which follow the Lamb whithersoever he goeth. These were redeemed from among men, being the firstfruits unto God and to the Lamb.
5

వీరిG848నోటG4750 ఏ అబద్ధమునుG1388 కనబడG2147లేదుG3756; వీరుG1526 అనింద్యులుG299.

And in their mouth was found no guile: for they are without fault before the throne of God.
6

అప్పుడుG2532 మరియొకG243 దూతనుG32 చూచితినిG1492. అతడు భూG1093నివాసులకుG2730, అనగా ప్రతిG3956 జనమునకునుG1484 ప్రతిG3956 వంశమునకునుG5443 ఆ యా భాషలు మాటలాడువారికినిG1100 ప్రతిG3956 ప్రజకునుG2992 ప్రకటించునట్లుG2097 నిత్యG166సువార్తG2098 తీసికొనిG2192 ఆకాశ మధ్యG3321మునG1722 ఎగురుచుండెనుG4072.

And I saw another angel fly in the midst of heaven, having the everlasting gospel to preach unto them that dwell on the earth, and to every nation, and kindred, and tongue, and people,
7

అతడు -మీరు దేవునికిG2316 భయపడిG5399 ఆయననుG846 మహిమG1391పరచుడిG1325; ఆయనG846 తీర్పుతీర్చుG2920 గడియG5610 వచ్చెనుG2064 గనుకG3754 ఆకాశమునుG3772 భూమినిG1093 సముద్రమునుG2281 జలG5204ధారలనుG4077 కలుగజేసినG4160 వానికే నమస్కారము చేయుడిG4352 అని గొప్పG3173 స్వరముG5456తోG1722 చెప్పెనుG3004.

Saying with a loud voice, Fear God, and give glory to him; for the hour of his judgment is come: and worship him that made heaven, and earth, and the sea, and the fountains of waters.
8

వేరొకG243 దూతG32, అనగా రెండవ దూతG32 అతని వెంబడి వచ్చిG190 -మోహోద్రేకముతోG2372 కూడిన తనG848 వ్యభిచారG4202 మద్యమునుG3631 సమస్త జనములకుG1484 త్రాగించినG4222 యీ మహాG3173 బబులోనుG897 కూలిపోయెనుG4098 కూలిపోయెనుG4098 అని చెప్పెనుG3004.

And there followed another angel, saying, Babylon is fallen, is fallen, that great city, because she made all nations drink of the wine of the wrath of her fornication.
9

మరియుG2532 వేరొకG243 దూతG32, అనగా మూడవG5154 దూతG32 వీరిG846 వెంబడి వచ్చిG190 గొప్పG3173 స్వరముG5456తోG1722 ఈలాగు చెప్పెనుG3004 -ఆ క్రూరమృగమునకుG2342 గాని దానిG848 ప్రతిమకుG1504 గాని యెవడైననుG1536 నమస్కారము చేసిG4352, తనG848 నొసటిG3359యందేమిG1909 చేతిG5495 మీదనేమిG1909 ఆ ముద్రG5480 వేయించుకొనినయెడలG2983

And the third angel followed them, saying with a loud voice, If any man worship the beast and his image, and receive his mark in his forehead, or in his hand,
10

ఏమియు కలపబడకుండG194 దేవునిG2316 ఉగ్రతG3709పాత్రG4221లోG1722 పోయబడినG2767 దేవునిG2316 కోపమనుG2372 మద్యమునుG3631 వాడుG846 త్రాగునుG4095. పరిశుద్ధG40 దూతలG32 యెదుటనుG1799 గొఱ్ఱెపిల్లG721 యెదుటనుG1799 అగ్నిG4442గంధకములG2303చేతG1722 వాడు బాధింపబడునుG928.

The same shall drink of the wine of the wrath of God, which is poured out without mixture into the cup of his indignation; and he shall be tormented with fire and brimstone in the presence of the holy angels, and in the presence of the Lamb:
11

వారిG848 బాధసంబంధమైనG929 పొగG2586 యుగG165యుగములుG165 లేచునుG305; ఆ క్రూరమృగమునకుG2342 గాని దాని ప్రతిమకుG1504 గానిG2532 నమస్కారముచేయువారునుG4352, దానిG848 పేరుగలG3686 ముద్రG5480 ఎవడైననుG1536 వేయించుకొనినయెడలG2983 వాడును రాత్రింG3571బగళ్లుG2250 నెమ్మదిG372 లేనివారైG3756 యుందురుG2192.

And the smoke of their torment ascendeth up for ever and ever: and they have no rest day nor night, who worship the beast and his image, and whosoever receiveth the mark of his name.
12

దేవునిG2316 ఆజ్ఞలనుG1785 యేసునుగూర్చినG2424 విశ్వాసమునుG4102 గైకొనుచున్నG5083 పరిశుద్ధులG40 ఓర్పుG5281 ఇందులోG5602 కనబడునుG2076.

Here is the patience of the saints: here are they that keep the commandments of God, and the faith of Jesus.
13

అంతటG2532 ఇప్పటినుండిG534 ప్రభువుG2962నందుG1722 మృతినొందుG599 మృతులుG3498 ధన్యులనిG3107 వ్రాయుమనిG1125 పరలోకముG3772నుండిG1537 యొక స్వరముG5456 చెప్పగాG3004 వింటినిG191. నిజమేG3483; వారు తమG848 ప్రయాసములుG2873 మాని విశ్రాంతి పొందుదురుG373; వారిG848 క్రియలుG2041 వారిG846 వెంటపోవుననిG190 ఆత్మG4151 చెప్పుచున్నాడుG3004.

And I heard a voice from heaven saying unto me, Write, Blessed are the dead which die in the Lord from henceforth: Yea, saith the Spirit, that they may rest from their labours; and their works do follow them.
14

మరియుG2532 నేను చూడగాG1492, ఇదిగోG2400 తెల్లనిG3022 మేఘముG3507 కనపడెను. మనుష్యG444కుమారునిG5207 పోలినG3664 యొకడు ఆ మేఘముG3507మీదG1909 ఆసీనుడైయుండెనుG2521 ఆయనG848 శిరస్సుG2776మీదG1909 సువర్ణG5552కిరీటమునుG4735, చేతిG5495లోG1722 వాడిగలG3691 కొడవలియుG1407 ఉండెనుG2192.

And I looked, and behold a white cloud, and upon the cloud one sat like unto the Son of man, having on his head a golden crown, and in his hand a sharp sickle.
15

అప్పుడుG2532 మరియొకG243 దూతG32 దేవాలయముG3485లోనుండిG1537 వెడలివచ్చిG1831 భూమిG1093 పైరుG2326పండియున్నదిG3583, కోతG2325కాలముG5610 వచ్చినదిG2064, నీG4675 కొడవలిG1407పెట్టి కోయుమనిG3992 గొప్పG3173 స్వరముG5456తోG1722 ఆ మేఘముG3507మీదG1909 ఆసీనుడైయున్నవానితోG2521 చెప్పెను.

And another angel came out of the temple, crying with a loud voice to him that sat on the cloud, Thrust in thy sickle, and reap: for the time is come for thee to reap; for the harvest of the earth is ripe.
16

మేఘముG3507మీదG1909 ఆసీనుడైయున్నవాడుG2521 తనG848 కొడవలిG1407 భూమిG1093మీదG1909 వేయగాG906 భూమిG1093 పైరు కోయబడెనుG2325.

And he that sat on the cloud thrust in his sickle on the earth; and the earth was reaped.
17

ఇంకొకG243 దూతG32 పరలోకముG3772నందున్నG1722 ఆలయముG3485లోనుండిG1537 వెడలివచ్చెనుG1831; ఇతనిG846 యొద్దనుG2532 వాడిగలG3691 కొడవలిG1407 యుండెనుG2192.

And another angel came out of the temple which is in heaven, he also having a sharp sickle.
18

మరియొకG243దూతG32 బలిపీఠముG2379నుండిG1537 వెడలివచ్చెనుG1831. ఇతడు అగ్నిG4442మీదG1909 అధికారముG1849 నొందినవాడుG2192; ఇతడు వాడియైనG3691 కొడవలిG1407గలవానినిG2192 గొప్పG3173 స్వరముతోG2906 పిలిచిG5455 -భూమిమీదG1093 ఉన్న ద్రాక్షపండ్లుG4718 పరిపక్వమైనవిG187; వాడియైనG3691 నీG4675 కొడవలిపెట్టిG1407 దానిG848 గెలలుG1009 కోయుమనిG3992 చెప్పెనుG3004.

And another angel came out from the altar, which had power over fire; and cried with a loud cry to him that had the sharp sickle, saying, Thrust in thy sharp sickle, and gather the clusters of the vine of the earth; for her grapes are fully ripe.
19

కాగాG2532 ఆ దూతG32 తనG848 కొడవలిG1407 భూమిG1093మీదG1519 వేసిG906 భూమిమీదనున్నG1093 ద్రాక్షపండ్లనుG288 కోసిG5166, దేవునిG2316 కోపమనుG2372 ద్రాక్షల పెద్దG3173 తొట్టిG3025లోG1519 వేసెనుG906

And the angel thrust in his sickle into the earth, and gathered the vine of the earth, and cast it into the great winepress of the wrath of God.
20

G3588 ద్రాక్షలతొట్టిG3025 పట్టణమునకుG4172 వెలుపటG1854 త్రొక్కబడెనుG3961; నూరుG5507 కోసులG4712 దూరముG575 గుఱ్ఱములG2462 కళ్ళెముG5469మట్టుకుG891 ద్రాక్షల తొట్టిG3025లోనుండిG1537 రక్తముG129 ప్రవహించెనుG1831.

And the winepress was trodden without the city, and blood came out of the winepress, even unto the horse bridles, by the space of a thousand and six hundred furlongs.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.