Day 359
Day 360 : హగ్గయి 1-2 & ప్రకటన 11-12
Day 361

హగ్గయి అధ్యాయము 1

1

రాజైనH4428 దర్యావేషు H1867ఏలుబడియందు రెండవH8147 సంవత్సరముH8141 ఆరవH8345 నెలH2320 మొదటిH259 దినమునH3117 ప్రవక్తH5030 యగుH413 హగ్గయిH2292 ద్వారాH3027 యూదాH3063 దేశముమీద అధికారియుH6346 షయల్తీయేలుH7597 కుమారుడునైనH1121 జెరుబ్బాబెలుకునుH2216 ప్రధానH1419యాజకుడునుH3548 యెహోజాదాకుH3087 కుమారుడునైనH1121 యెహోషువH3091కునుH413 యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3086 ఆజ్ఞ ఇచ్చున దేమనగాH3541

In the second year of Darius the king, in the sixth month, in the first day of the month, came the word of the LORD by Haggai the prophet unto Zerubbabel the son of Shealtiel, governor of Judah, and to Joshua the son of Josedech, the high priest, saying,
2

సమయమింక H6256రాలేదుH935, యెహోవాH3086 మందిరమునుH1004 కట్టించుటకుH1129 సమయమింకH6256 రాలేదనిH935 యీH2088 జనులుH5971 చెప్పుచున్నారేH559.

Thus speaketh the LORD of hosts, saying, This people say, The time is not come, the time that the LORD'S house should be built.
3

అందుకు యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961 ప్రవక్తయగుH5030 హగ్గయిH2292ద్వారాH3027 సెలవిచ్చినదేమనగాH559

Then came the word of the LORD by Haggai the prophet, saying,
4

ఈ మందిరముH1004 పాడైయుండగాH2720 మీరుH859 సరంబీవేసినH5603 యిండ్లలోH1004 నిసించుటకుH3427 ఇదిH2088 సమయమాH6256?

Is it time for you, O ye, to dwell in your cieled houses, and this house lie waste?
5

కాబట్టి సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH3541 మీ ప్రవర్తననుగూర్చిH1870 ఆలోచించుకొనుడిH7760.

Now therefore thus saith the LORD of hosts; Consider your ways.
6

మీరు విస్తారముగాH7235 విత్తిననుH2232 మీకు కొంచెమేH4592 పండెనుH935, మీరు భోజనముH398 చేయుచున్నను ఆకలిH7646 తీరకయున్నదిH369, పానముH8345 చేయుచున్నను దాహముH7937 తీరకయున్నదిH369, బట్టలుH3847 కప్పు కొనుచున్నను చలిH2552 ఆగకున్నదిH369, పనివారు కష్టముచేసి జీతముH7936 సంపాదించుకొనినను జీతముH7936 చినిగిపోయినH5344 సంచిలోH6872 వేసినట్టుగాH413 ఉన్నది.

Ye have sown much, and bring in little; ye eat, but ye have not enough; ye drink, but ye are not filled with drink; ye clothe you, but there is none warm; and he that earneth wages earneth wages to put it into a bag with holes.
7

కాగాH3541 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 మీ ప్రవర్తననుగూర్చిH1870 ఆలోచించుకొనుడిH7760.

Thus saith the LORD of hosts; Consider your ways.
8

పర్వతముH2022లెక్కిH5927 మ్రానుH6086 తీసికొనిH935 వచ్చి మీరు ఈ మందిరమునుH1004 కట్టించినH1129యెడల దానియందు నేను సంతోషించిH7521 నన్ను ఘనపరచుకొందుననిH3513 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

Go up to the mountain, and bring wood, and build the house; and I will take pleasure in it, and I will be glorified, saith the LORD.
9

విస్తారముగాH7235 కావలెననిH413 మీరు ఎదురు చూచితిరిH6437 గానిH2009 కొంచెముగాH4592 పండెను; మీరు దానిని ఇంటికిH1004 తేగాH935 నేను దానినిH834 చెదరగొట్టితినిH5301; ఎందుచేతH3282నని యెహోవాH3068 అడుగుచున్నాడుH5002. నా మందిరముH1004 పాడైయుండగాH2720 మీరందరుH376 మీ మీH859 యిండ్లుH1004 కట్టుకొనుటకు త్వరపడుటచేతనేH3282 గదా.

Ye looked for much, and, lo, it came to little; and when ye brought it home, I did blow upon it. Why? saith the LORD of hosts. Because of mine house that is waste, and ye run every man unto his own house.
10

కాబట్టిH5921 మిమ్మునుబట్టిH5921 ఆకాశపుమంచుH8064 కురువకయున్నదిH4480, భూమిH776 పండకH2981 యున్నదిH3607.

Therefore the heaven over you is stayed from dew, and the earth is stayed from her fruit.
11

నేను భూమిH776కినిH5921 పర్వతములH2022కునుH5921 అనావృష్టి కలుగజేసి, ధాన్యముH1715 విషయములోనుH5921 ద్రాక్షారసముH8492 విషయములోనుH5921 తైలముH3323 విషయములోనుH5921 భూమి ఫలించు సమస్తముH3605 విషయములోనుH5921 మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిH3709పనులన్నిటిH3018 విషయములోనుH5921 క్షామము పుట్టించియున్నాను.

And I called for a drought upon the land, and upon the mountains, and upon the corn, and upon the new wine, and upon the oil, and upon that which the ground bringeth forth, and upon men, and upon cattle, and upon all the labour of the hands.
12

షయల్తీయేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలునుH2216 యెహోజాదాకుH3087 కుమారుడునుH1121 ప్రధానH1419యాజకుడునగుH3548 యెహోషువయుH3091 శేషించినH7611 జనులందరునుH3605 తమ దేవుడైన యెహోవాH3068 మాటలుH6963 ఆలకించిH8085, తమ దేవుడైనH430 యెహోవాH3068 ప్రవక్తH5030 యైన హగ్గయినిH2292 పంపించిH7971, తెలియజేసిన వార్త విని యెహోవాయందుH4480 భయభక్తులుH3372 పూనిరి.

Then Zerubbabel the son of Shealtiel, and Joshua the son of Josedech, the high priest, with all the remnant of the people, obeyed the voice of the LORD their God, and the words of Haggai the prophet, as the LORD their God had sent him, and the people did fear before the LORD.
13

అప్పుడు యెహోవా దూతయైన హగ్గయిH2292 యెహోవాH3068 తెలియ జేసిన వార్తనుH4397బట్టి జనులకుH5971 ప్రకటించినదేమనగాH559 నేనుH589 మీకుH854 తోడుగా ఉన్నాను; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Then spake Haggai the LORD'S messenger in the LORD'S message unto the people, saying, I am with you, saith the LORD.
14

యెహోవాH3068 యూదాH3063దేశపు అధికారియగుH6346 షయల్తీయేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలుH2216యొక్క మనస్సునుH7307, ప్రధానH1419 యాజకుడగుH3548 యెహోజాదాకుH3087 కుమారుడైనH1121 యెహోషువH3091 మనస్సునుH7307,శేషించినH7611 జనులందరిH3605 మనస్సునుH7307 ప్రేరేపింపగా

And the LORD stirred up the spirit of Zerubbabel the son of Shealtiel, governor of Judah, and the spirit of Joshua the son of Josedech, the high priest, and the spirit of all the remnant of the people; and they came and did work in the house of the LORD of hosts, their God,
15

వారు కూడివచ్చిH935, రాజైనH4428 దర్యావేషుH1867యొక్క యేలుబడి యందు రెండవ సంవత్సరముH8141 ఆరవH8345 నెలH2320 యిరువదిH6242 నాలుగవH702 దినమునH3117 సైన్యములకు అధిపతియగుH6635 తమ దేవునిH430 మందిరపుH1004 పనిH4399చేయH6213 మొదలుపెట్టిరి.

In the four and twentieth day of the sixth month, in the second year of Darius the king.

హగ్గయి అధ్యాయము 2

1

ఏడవH7637 నెలH2320 యిరువదిH6242 యొకటవH259 దినమున యెహోవాH3068 వాక్కుH1697 ప్రవక్తH5030యగుH3027 హగ్గయిH2292కి ప్రత్యక్షమైH1916 సెలవిచ్చినH559 దేమనగా

In the seventh month, in the one and twentieth day of the month, came the word of the LORD by the prophet Haggai, saying,
2

నీవు యూదాH3063దేశపు అధికారియగుH6346 షయల్తీ యేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలుతోనుH2216 ప్రధానH1419యాజకుడగుH3548 యెహోజాదాకుH3087 కుమారుడైనH1121 యెహోషువH3091తోనుH413 శేషించినH7611 జనులతోనుH5971 ఇట్లనుముH559

Speak now to Zerubbabel the son of Shealtiel, governor of Judah, and to Joshua the son of Josedech, the high priest, and to the residue of the people, saying,
3

పూర్వకాలమునH7223H2088 మందిరమునకుH1004 కలిగిన మహిమనుH3519 చూచినవారుH7200 మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇదిH859 ఎట్టిదిగాH4100 కనబడుచున్నదిH7200? దానితో ఇది ఎందునను పోలినది కాదనిH3808 తోచుచున్నది గదా.

Who is left among you that saw this house in her first glory? and how do ye see it now? is it not in your eyes in comparison of it as nothing?
4

అయినను యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునదేమనగాH5002జెరుబ్బాబెలూH2216, ధైర్యముH2388 తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాH3087కు కుమారుడవైనH1121 యెహోషువాH3091, ధైర్యముH2388 తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తH3605జనులారాH5971, ధైర్యముH2388 తెచ్చుకొని పనిH6213 జరిగించుడి; నేనుH589 మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధి పతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

Yet now be strong, O Zerubbabel, saith the LORD; and be strong, O Joshua, son of Josedech, the high priest; and be strong, all ye people of the land, saith the LORD, and work: for I am with you, saith the LORD of hosts:
5

మీరు ఐగుప్తుదేశములోH4480 నుండి వచ్చినప్పుడుH3318 నేను మీతో చేసిన నిబంధనH3772 జ్ఞాపకముH5975 చేసికొనుడి; నా ఆత్మH7307 మీ మధ్యనH8432 ఉన్నది గనుక భయపడH3372కుడిH408.

According to the word that I covenanted with you when ye came out of Egypt, so my spirit remaineth among you: fear ye not.
6

మరియుH3588 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఇకH5750 కొంతకాలముH4592 ఇంకొకH259మారు ఆకాశమునుH8064 భూమినిH776 సముద్రమునుH3220 నేలనుH2724 నేనుH589 కంపింపజేతునుH7493.

For thus saith the LORD of hosts; Yet once, it is a little while, and I will shake the heavens, and the earth, and the sea, and the dry land;
7

నేను అన్యజనుH1471లనందరినిH3605 కదలింపగాH7493 అన్యజనుH1471లందరిH3605 యొక్క యిష్టవస్తువులుH2532 తేబడునుH935; నేను ఈH2088 మందిరమునుH1004 మహిమతోH3519 నింపుదునుH4390; ఇదేH2088 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH559.

And I will shake all nations, and the desire of all nations shall come: and I will fill this house with glory, saith the LORD of hosts.
8

వెండిH3701 నాది, బంగారుH2091 నాది, ఇదే సైన్యములకుఅధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

The silver is mine, and the gold is mine, saith the LORD of hosts.
9

ఈ కడవరిH314 మందిరముH1004 యొక్క మహిమH3519 మునుపటిH7223 మందిరముయొక్కH4480 మహిమను మించుననిH1419 సైన్యములకుఅధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559. ఈH2088 స్థలమందుH4725 నేను సమాధానముH7965 నిలుపననుగ్రహించెదనుH5414; ఇదే సైన్యములకుఅధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

The glory of this latter house shall be greater than of the former, saith the LORD of hosts: and in this place will I give peace, saith the LORD of hosts.
10

మరియు దర్యావేషుH1867 ఏలుబడియందు రెండవH8147 సంవత్సరముH8141 తొమి్మదవనెలH8671 యిరువదిH6242 నాల్గవH702 దినమునH3117 యెహోవాH3068 వాక్కుH1697 ప్రవక్తయగుH5030 హగ్గయికిH2292 ప్రత్యక్షమైH413 సెలవిచ్చినH1961 దేమనగాH559

In the four and twentieth day of the ninth month, in the second year of Darius, came the word of the LORD by Haggai the prophet, saying,
11

సైన్యములకుఅధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగున ఆజ్ఞఇచ్చుచున్నాడుH7592 యాజకులయొద్దH3548 ధర్మశాస్త్రH8451 విచారణచేయుముH7592.

Thus saith the LORD of hosts; Ask now the priests concerning the law, saying,
12

ఒకడుH376 ప్రతిష్టితమైనH6944 మాంసమునుH1320 తన వస్త్రపుH899చెంగునH3671 కట్టుకొనిH5375, తన చెంగుతోH3671 రొట్టెనైననుH3899 వంటకముH5138నైనను ద్రాక్షారసమునైననుH3196 తైలమునైననుH8081 మరి ఏవిధమగుH3605 భోజనపదార్థమునైననుH3978 ముట్టినయెడలH5060, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా?H6942 యని యాజకులనడుగగాH3548 వారు కాదH3808నిరిH559

If one bear holy flesh in the skirt of his garment, and with his skirt do touch bread, or pottage, or wine, or oil, or any meat, shall it be holy? And the priests answered and said, No.
13

శవమునుH5315 ముట్టుటH5060వలన ఒకడు అంటుపడిH2931 అట్టివాటిలోH428 దేనినైననుH3605 ముట్టినH5060యెడలH518 తాను ముట్టినదిH5060 అపవిత్రమగునాH2930 యని హగ్గయిH2292 మరల నడుగగాH559 యాజకులుH3548 అది అపవిత్రమగుH2930ననిరిH559.

Then said Haggai, If one that is unclean by a dead body touch any of these, shall it be unclean? And the priests answered and said, It shall be unclean.
14

అప్పుడు హగ్గయిH2292 వారి కీలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030H2088 ప్రజలునుH5971H2088 జనులునుH1471 నా దృష్టికిH6440 ఆలాగుననేయున్నారుH3651; వారు చేయుH3027 క్రియH469లన్నియుH3605 వారచ్చటH8033 అర్పించునవియన్నియుH7126 నా దృష్టికి అపవిత్రములుH2931; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Then answered Haggai, and said, So is this people, and so is this nation before me, saith the LORD; and so is every work of their hands; and that which they offer there is unclean.
15

ఈ రాతిH68 మీదH413 రాయిH68యుంచిH7760 యెహోవాH3068 మందిరముH1964 కట్టనారంభించినది మొదలుకొనిH4480 ఆ వెనుకH4605 మీకు సంభవించినదానిని ఆలోచనచేసికొనుడిH7760.

And now, I pray you, consider from this day and upward, from before a stone was laid upon a stone in the temple of the LORD:
16

నాటH1961నుండిH4480 యొకడు ఇరువదిH6242 కుప్పలH6194 కంకులు వేయగాH1961 పదిH6235 కుప్పలంత ధాన్యమే తేలుచున్నదిH1961; తీసికొనవలెననిH2834 ఏబదిH2572 కొలల తొట్టిH3342యొద్దకుH413 ఒకడు రాగాH935 ఇరువదికొలలుH6242 మాత్రమేదొరకునుH1961.

Since those days were, when one came to an heap of twenty measures, there were but ten: when one came to the pressfat for to draw out fifty vessels out of the press, there were but twenty.
17

తెగులుతోనుH1259 కాటుకతోనుH3420 వడగండ్లతోనుH7711 మీ కష్టార్జితH4639మంతటినిH3605 నేను నాశనము చేసియున్నానుH5221; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకుH413 రాలేదుH369; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

I smote you with blasting and with mildew and with hail in all the labours of your hands; yet ye turned not to me, saith the LORD.
18

మీరు ఆలోచించుకొనుడిH7760. ఇంతకుముందుగాH4605 తొమి్మదవH8671 నెల యిరువదిH6242 నాలుగవH702 దినముH3117నుండిH4480, అనగా యెహోవాH3068 మందిరపుH1964 పునాది వేసినH3245 నాటH3117నుండిH4480 మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడిH7760.

Consider now from this day and upward, from the four and twentieth day of the ninth month, even from the day that the foundation of the LORD'S temple was laid, consider it.
19

కొట్లలోH4035 ధాన్యమున్నదాH2233? ద్రాక్షచెట్లయిననుH1612 అంజూరపుచెట్లయిననుH8384 దానిమ్మచెట్లయిననుH7416 ఒలీవH2132చెట్లయిననుH6086 ఫలించH5375కపోయెనుH3808 గదా. అయితే ఇదిH2088 మొదలుకొనిH4480 నేను మిమ్మును ఆశీర్వదించెదనుH1288.

Is the seed yet in the barn? yea, as yet the vine, and the fig tree, and the pomegranate, and the olive tree, hath not brought forth: from this day will I bless you.
20

మరియు ఆ నెలH2320 యిరువదిH6242 నాలుగవH702 దినమునH3117 యెహోవాH3068 వాక్కుH1697 హగ్గయికిH2292 మరల ప్రత్యక్షమైH1961 సెల విచ్చినదేమనగాH559

And again the word of the LORD came unto Haggai in the four and twentieth day of the month, saying,
21

యూదాదేశపుH3063 అధికారియగుH6346 జెరుబ్బాబెలుH2216తోH413 ఇట్లనుముH559 ఆకాశమునుH8064 భూమినిH776 నేను కంపింపజేయుచున్నానుH7493.

Speak to Zerubbabel, governor of Judah, saying, I will shake the heavens and the earth;
22

రాజ్యములH4467 సింహాసనములనుH3678 నేను క్రింద పడవేతునుH2015; అన్యజనులH1471 రాజ్యములకుH4467 కలిగిన బలమునుH2392 నాశనము చేతునుH8045; రథములనుH4818 వాటిని ఎక్కిన వారినిH7392 క్రింద పడవేతునుH2015; గుఱ్ఱములునుH5483 రౌతులునుH7392 ఒకరిH376 ఖడ్గముచేతH2719 ఒకరు కూలుదురుH3381.

And I will overthrow the throne of kingdoms, and I will destroy the strength of the kingdoms of the heathen; and I will overthrow the chariots, and those that ride in them; and the horses and their riders shall come down, every one by the sword of his brother.
23

నా సేవకుడవునుH5650 షయల్తీయేలుH7597 కుమారుడవునైనH1121 జెరుబ్బాబెలూH2216, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నానుH977 గనుకH3588 ఆ దినమునH3117 నేను నిన్ను తీసికొనిH3947 ముద్రయుంగరముగాH2368 చేతునుH7760; ఇదే సైన్యములకుఅధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

In that day, saith the LORD of hosts, will I take thee, O Zerubbabel, my servant, the son of Shealtiel, saith the LORD, and will make thee as a signet: for I have chosen thee, saith the LORD of hosts.

ప్రకటన అధ్యాయము 11

1

మరియుG2532 ఒకడు చేతికఱ్ఱG4464వంటిG3664 కొలకఱ్ఱG2563 నాG3427కిచ్చిG1325 -నీవు లేచిG1453 దేవునిG2316 ఆలయమునుG3485 బలిపీఠమునుG2379 కొలతవేసిG3354, ఆలయముG3485లోG1722 పూజించువారినిG4352 లెక్కపెట్టుము.

And there was given me a reed like unto a rod: and the angel stood, saying, Rise, and measure the temple of God, and the altar, and them that worship therein.
2

ఆలయమునకుG3485 వెలుపటిG1854 ఆవరణమునుG833 కొలతG3354వేయకG3361 విడిచిపెట్టుముG1544; అది అన్యులG1484కియ్యబడెనుG1325, వారు నలువదిG5062 రెండు నెలలుG3376 పరిశుద్ధG40పట్టణమునుG4172 కాలితో త్రొక్కుదురుG3961.

But the court which is without the temple leave out, and measure it not; for it is given unto the Gentiles: and the holy city shall they tread under foot forty and two months.
3

నేను నాG3450 యిద్దరుG1417 సాక్షులకుG3144 అధికారము ఇచ్చెదనుG1325; వారు గోనెపట్టG4526 ధరించుకొనిG4016 వెయ్యిన్ని రెండువందల అరువది దినములుG2250 ప్రవచింతురుG4395.

And I will give power unto my two witnesses, and they shall prophesy a thousand two hundred and threescore days, clothed in sackcloth.
4

వీరుG3778 భూలోకమునకుG1093 ప్రభువైనG2316 వాని యెదుటG1799 నిలుచుచున్నG2476 రెండుG1417 ఒలీవచెట్లునుG1636 దీపస్తంభములునైG3087యున్నారుG1526.

These are the two olive trees, and the two candlesticks standing before the God of the earth.
5

ఎవడైననుG1536 వారికిG846 హానిచేయG91 నుద్దేశించినG2309యెడల వారిG848 నోటG4750నుండిG1537 అగ్నిG4442 బయలు వెడలిG1607 వారిG848 శత్రువులనుG2190 దహించివేయునుG2719 గనుక ఎవడైననుG1536 వారికిG846 హానిచేయG91 నుద్దేశించినG2309యెడల ఆలాగునG3779 వాడుG846 చంపబడG615వలెనుG1163.

And if any man will hurt them, fire proceedeth out of their mouth, and devoureth their enemies: and if any man will hurt them, he must in this manner be killed.
6

తాముG848 ప్రవచింపుG4394 దినములుG2250 వర్షముG5205 కురువకుండG3361 ఆకాశమునుG3772 మూయుటకుG2808 వారికిG3778 అధికారముG1849 కలదుG2192. మరియుG2532 వారికిష్టమైనG2309ప్పుడెల్లG3740 నీళ్లుG2504 రక్తముG129గాG1519 చేయుటకునుG4762, నానావిధములైనG3956 తెగుళ్లతోG4127 భూమినిG1093 బాధించుటకునుG3960 వారికి అధికారముG1849 కలదుG2192.

These have power to shut heaven, that it rain not in the days of their prophecy: and have power over waters to turn them to blood, and to smite the earth with all plagues, as often as they will.
7

వారుG848 సాక్ష్యము చెప్పుటG3141 ముగింపగానేG5055 అగాధముG12లోనుండిG1537 వచ్చుG305 క్రూరమృగముG2342 వారిG846తోG3326 యుద్ధముG4171చేసిG4160 జయించిG3528 వారినిG846 చంపునుG615.

And when they shall have finished their testimony, the beast that ascendeth out of the bottomless pit shall make war against them, and shall overcome them, and kill them.
8

వారిG848 శవములుG4430G3588 మహాG3173పట్టణపుG4172 సంత వీధిG4113లోG1909 పడియుండును; వానికిG3748 ఉపమానరూపముగాG4153 సొదొమG4670 అనియుG2564 ఐగుప్తుG125 అనియుG2564 పేరు; అచ్చటG3699 వారిG2257 ప్రభువుG2962కూడG2532 సిలువవేయబడెనుG4717.

And their dead bodies shall lie in the street of the great city, which spiritually is called Sodom and Egypt, where also our Lord was crucified.
9

మరియుG2532 ప్రజలకునుG2992, వంశములకునుG5443, ఆ యా భాషలు మాటలాడువారికినిG1100, జనములకునుG1484 సంబంధించినవారు మూడుG5140 దినములG2250న్నరG2255 వారిG848 శవములనుG4430 చూచుచుG991 వారిG848 శవములనుG4430 సమాధిG3418లోG1519 పెట్టG5087నియ్యరుG3756.

And they of the people and kindreds and tongues and nations shall see their dead bodies three days and an half, and shall not suffer their dead bodies to be put in graves.
10

G377 యిద్దరుG1417 ప్రవక్తలుG4396 భూG1093నివాసులనుG2730 బాధించిG928నందునG3754 భూG1093నివాసులుG2730 వారిG846 గతిG1909 చూచి సంతోషించుచుG5463, ఉత్సహించుచుG2165, ఒకనికొకడుG240 కట్నములుG1435 పంపుకొందురుG3992.

And they that dwell upon the earth shall rejoice over them, and make merry, and shall send gifts one to another; because these two prophets tormented them that dwelt on the earth.
11

అయితేG2532 ఆ మూడుG5140దినములG2250న్నరయైనG2255 పిమ్మటG3326 దేవునిG2316యొద్దG1537 నుండి జీవాG2222త్మG4151 వచ్చి వారిG846లోG1909 ప్రవేశించెనుG1525 గనుక వారుG848 పాదములుG4228 ఊనిG1909 నిలిచిరిG2476; వారినిG846 చూచినG2334 వారికి మిగులG3173 భయముG5401 కలిగెనుG4098.

And after three days and an half the Spirit of life from God entered into them, and they stood upon their feet; and great fear fell upon them which saw them.
12

అప్పుడుG2532 -ఇక్కడికిG5602 ఎక్కిరండనిG305 పరలోకముG3772నుండిG1537 గొప్పG3173 స్వరముG5456 తమతోG846 చెప్పుటG3004 వారు వినిG191, మేఘారూఢుG3507లైG1722 పరలోకముG3772నకుG1519 ఆరోహణమైరిG305; వారు పోవుచుండగా వారిG848 శత్రువులుG2190 వారినిG846 చూచిరిG2334.

And they heard a great voice from heaven saying unto them, Come up hither. And they ascended up to heaven in a cloud; and their enemies beheld them.
13

G1565 గడియలోనేG5610 గొప్పG3173 భూకంపముG4578 కలిగినందునG1096G3588 పట్టణములోG4172 పదియవ భాగముG1182 కూలిపోయెనుG4098. ఆG3588 భూకంపముG4578వలనG1722 ఏడుG2033వేలG5505మందిG444 చచ్చిరిG615. మిగిలినవారుG3062 భయాక్రాంతుG1719లైG1096 పరలోకపుG3772 దేవునిG2316 మహిమG1391పరచిరిG1325.

And the same hour was there a great earthquake, and the tenth part of the city fell, and in the earthquake were slain of men seven thousand: and the remnant were affrighted, and gave glory to the God of heaven.
14

రెండవG1208 శ్రమG3759 గతించెనుG565; ఇదిగోG2400 మూడవG5154 శ్రమG3759 త్వరగాG5035 వచ్చుచున్నదిG2064.

The second woe is past; and, behold, the third woe cometh quickly.
15

ఏడవG1442 దూతG32 బూర ఊదినప్పుడుG4537 పరలోకముG3772లోG1722 గొప్పG3173 శబ్దములుG5456 పుట్టెనుG1096. ఆ శబ్దములుG5456 -ఈ లోకG2889 రాజ్యముG932 మనG2257 ప్రభువుG2962 రాజ్యమునుG932 ఆయనG848 క్రీస్తుG5547 రాజ్యముG932నాయెను; ఆయన యుగG165యుగములG165 వరకు ఏలుననెనుG936.

And the seventh angel sounded; and there were great voices in heaven, saying, The kingdoms of this world are become the kingdoms of our Lord, and of his Christ; and he shall reign for ever and ever.
16

అంతటG2532 దేవునిG2316యెదుటG1799 సింహాసనాG2362సీనులగుG2521 ఆ యిరువదిG1501 నలుగురుG5064 పెద్దలుG4245 సాష్టాంగG4383పడిG4098 దేవునికిG2316 నమస్కారముచేసిG4352

And the four and twenty elders, which sat before God on their seats, fell upon their faces, and worshipped God,
17

వర్తమానభూతకాలములలోG3801 ఉండు దేవుడవైనG2316 ప్రభువాG2962, సర్వాధికారీG3841, నీవు నీG4675 మహాG3173బలమునుG1411 స్వీకరించిG2983 యేలుచున్నావుG936 గనుక మేము నీకుG4671 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముG2168.

Saying, We give thee thanks, O Lord God Almighty, which art, and wast, and art to come; because thou hast taken to thee thy great power, and hast reigned.
18

జనములుG1484 కోపగించినందునG3710 నీకుG4675 కోపముG3709 వచ్చెనుG2064. మృతులుG3498 తీర్పు పొందుటకునుG2919, నీG4675 దాసులగుG1401 ప్రవక్తలకునుG4396 పరిశుద్ధులకునుG40, నీG4675 నామమునకుG3686 భయపడువారికినిG5399 తగిన ఫలముG3408నిచ్చుటకునుG1325, గొప్పవారేమిG3173 కొద్దివారేమిG3398 భూమినిG1093 నశింపజేయువారినిG1311 నశింపజేయుటకునుG1311 సమయముG2540 వచ్చియున్నదనిG2064 చెప్పిరి.

And the nations were angry, and thy wrath is come, and the time of the dead, that they should be judged, and that thou shouldest give reward unto thy servants the prophets, and to the saints, and them that fear thy name, small and great; and shouldest destroy them which destroy the earth.
19

మరియుG2532 పరలోకG3772మందుG1722 దేవునిG2316 ఆలయముG3485 తెరవబడగాG455 దేవుని నిబంధనG1242మందసముG2787 ఆయనG848 ఆలయముG3485లోG1722 కనబడెనుG3700. అప్పుడు మెరుపులునుG796 ధ్వనులునుG5456 ఉరుములునుG1027 భూకంపమునుG4578 గొప్పG3173 వడగండ్లునుG5464 పుట్టెనుG1096.

And the temple of God was opened in heaven, and there was seen in his temple the ark of his testament: and there were lightnings, and voices, and thunderings, and an earthquake, and great hail.

ప్రకటన అధ్యాయము 12

1

అప్పుడుG2532 పరలోకG3772మందుG1722 ఒక గొప్పG3173 సూచనG4592 కనబడెనుG3700. అదేదనగా సూర్యునిG2246 ధరించుకొనినG4016 యొక స్త్రీG1135 ఆమెG848 పాదములG4228 క్రిందG5270 చంద్రుడునుG4582 శిరస్సుG2776మీదG1909 పండ్రెండుG1427 నక్షత్రములG792 కిరీటమునుG4735 ఉండెను.

And there appeared a great wonder in heaven; a woman clothed with the sun, and the moon under her feet, and upon her head a crown of twelve stars:
2

ఆమె గర్భిణి1064GయైG2192 ప్రసవవేదనపడుచుG5605 ఆ నొప్పులకుG928 కేకలు వేయుచుండెనుG2896.

And she being with child cried, travailing in birth, and pained to be delivered.
3

అంతటG2532 పరలోకG3772మందుG1722 ఇంకొకG243 సూచనG4592 కనబడెనుG3700. ఇదిగోG2400 యెఱ్ఱనిG4450 మహాG3173ఘటసర్పముG1404; దానికి ఏడుG2033 తలలునుG2776 పదిG1176 కొమ్ములునుG2768 ఉండెనుG2192; దానిG848 తలలG2776మీదG1909 ఏడుG2033 కిరీటముG1238 లుండెనుG2192.

And there appeared another wonder in heaven; and behold a great red dragon, having seven heads and ten horns, and seven crowns upon his heads.
4

దానిG848 తోకG3769 ఆకాశG3772 నక్షత్రములలోG792 మూడవ భాగముG5154 నీడ్చిG4951 వాటినిG846 భూమిG1093మీదG1519 పడవేసెనుG906. కననైయున్నG3195G3588 స్త్రీG1135 కనగానేG5088, ఆమెG848 శిశువునుG5043 మింగివేయG2719వలెననిG2443 ఆ ఘటసర్పముG1404 స్త్రీG1135 యెదుటG1799 నిలుచుండెనుG2476.

And his tail drew the third part of the stars of heaven, and did cast them to the earth: and the dragon stood before the woman which was ready to be delivered, for to devour her child as soon as it was born.
5

సమస్తG3956 జనములనుG1484 ఇనుపG4603దండముG4464తోG1722 ఏలనైG4165యున్నG3195 యొక మగG730శిశువునుG5207 ఆమె కనగాG5088, ఆమెG848 శిశువుG5043 దేవునిG2316యొద్దకునుG4314 ఆయనG848 సింహాసనముG2362 నొద్దకును కొనిపోబడెనుG726.

And she brought forth a man child, who was to rule all nations with a rod of iron: and her child was caught up unto God, and to his throne.
6

G3588 స్త్రీG1135 అరణ్యముG2048నకుG1519 పారిపోయెనుG5343; అచ్చటG3699 వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములుG2250 ఆమెనుG846 పోషింపవలెననిG5142 దేవుడాG2316మెకు ఒక స్థలముG5117 సిద్ధపరచియుంచెనుG200.

And the woman fled into the wilderness, where she hath a place prepared of God, that they should feed her there a thousand two hundred and threescore days.
7

అంతటG2532 పరలోకG3772మందుG1722 యుద్ధముG4171 జరిగెనుG1096. మిఖాయేలునుG3413 అతనిG848 దూతలునుG32G3588 ఘటసర్పముG1404తోG2596 యుద్ధము చేయవలెననిG4170 యుండగా

And there was war in heaven: Michael and his angels fought against the dragon; and the dragon fought and his angels,
8

G3588 ఘటసర్పమునుG1404 దానిG848 దూతలునుG32 యుద్ధము చేసిరిG4170 గాని గెలువG2480 లేకపోయిరిG3756 గనుక పరలోకG3772మందుG1722 వారిG848కికG2089 స్థలముG5117 లేకపోయెనుG3777.

And prevailed not; neither was their place found any more in heaven.
9

కాగా సర్వG3650లోకమునుG3625 మోసపుచ్చుచుG4105, అపవాదియనియుG1228 సాతాననియుG4567 పేరుగలG2564 ఆదిG744సర్పమైనG3789 ఆ మహాG3173 ఘటసర్పముG1404 పడద్రోయబడెనుG906. అది భూమిG1093మీదG1519 పడద్రోయబడెనుG906; దానిG848 దూతలుG32 దానిG846తోG3326 కూడ పడద్రోయబడిరిG906.

And the great dragon was cast out, that old serpent, called the Devil, and Satan, which deceiveth the whole world: he was cast out into the earth, and his angels were cast out with him.
10

మరియుG2532 ఒక గొప్పG3173 స్వరముG5456 పరలోకG3772మందుG1722 ఈలాగు చెప్పుటG3004 వింటినిG191 -రాత్రింG3571బగళ్లుG2250 మనG2257 దేవునిG2316యెదుటG1799 మనG2257 సహోదరులమీదG80 నేరముG2725 మోపువాడైనG2723 అపవాది పడద్రోయబడియున్నాడుG2598 గనుక ఇప్పుడుG737 రక్షణయుG4991 శక్తియుG1411 రాజ్యమునుG932 మనG2257 దేవునివాయెనుG2316; ఇప్పుడుG737 అధికారముG1849 ఆయనG848 క్రీస్తుదాయెనుG5547.

And I heard a loud voice saying in heaven, Now is come salvation, and strength, and the kingdom of our God, and the power of his Christ: for the accuser of our brethren is cast down, which accused them before our God day and night.
11

వారుG846 గొఱ్ఱెపిల్లG721 రక్తమునుG129బట్టియుG1223, తామిచ్చినG848 సాక్ష్యమునుG3141బట్టియుG1223 వానినిG846 జయించియున్నారుG3528 గాని, మరణముG2288 వరకుG891 తమG848 ప్రాణములనుG5590 ప్రేమించినవారుG25 కారుG3756.

And they overcame him by the blood of the Lamb, and by the word of their testimony; and they loved not their lives unto the death.
12

అందుG5124చేతG1223 పరలోకమాG3772, పరలోకనివాసులారాG4637, ఉత్సహించుడిG2165; భూమీG1093, సముద్రమాG2281, మీG5209కుG4314 శ్రమG3759; అపవాదిG1228 తనకు సమయముG2540 కొంచెమేG3641 అని తెలిసికొనిG1492 బహుG3173క్రోధముG2372 గలవాడైG2192 మీG5209యొద్దకుG4314 దిగివచ్చియున్నాడనిG2597 చెప్పెను.

Therefore rejoice, ye heavens, and ye that dwell in them. Woe to the inhabiters of the earth and of the sea! for the devil is come down unto you, having great wrath, because he knoweth that he hath but a short time.
13

G3588 ఘటసర్పముG1404 తాను భూమిG1093మీదG1519 పడద్రోయబడియుండుటG906 చూచిG1492, ఆ మగశిశువునుG730 కనినG5088 స్త్రీనిG1135 హింసించెనుG1377;

And when the dragon saw that he was cast unto the earth, he persecuted the woman which brought forth the man child.
14

అందువలన ఆమె అరణ్యముG2048లోG1519 ఉన్న తనG848 చోటిG5117కిG1519 ఎగురునట్లుG4072 గొప్పG3173 పక్షిరాజుG105 రెక్కలుG4420 రెండుG1417 ఆమెకుG1135 ఇయ్యబడెనుG1325. అచ్చట ఆ సర్పG3789ముఖమునుG4383 చూడకుండ ఆమె ఒక కాలముG2540 కాలములుG2540 అర్ధG2255కాలముG2540 పోషింబడునుG5142

And to the woman were given two wings of a great eagle, that she might fly into the wilderness, into her place, where she is nourished for a time, and times, and half a time, from the face of the serpent.
15

కావున ఆG3588 స్త్రీG1135, ప్రవాహమునకు కొట్టుకొనిపోవలెననిG4216G3588 సర్పముG3789 తనG848 నోటిG4750నుండిG1537 నీళ్లుG5204 నదీప్రవాహముG4215గాG5613 ఆమెG1135 వెనుకG3694 వెళ్లగ్రక్కెనుG906గాని

And the serpent cast out of his mouth water as a flood after the woman, that he might cause her to be carried away of the flood.
16

భూమిG1093G3588 స్త్రీకిG1135 సహకారియైG997 తనG848 నోరుG4750 తెరచిG455G3588 ఘటసర్పముG1404, తనG848 నోటG4750నుండిG1537 గ్రక్కినG906 ప్రవాహమునుG4215 మింగివేసెనుG2666.

And the earth helped the woman, and the earth opened her mouth, and swallowed up the flood which the dragon cast out of his mouth.
17

అందుచేత ఆG3588 ఘటసర్పముG1404 ఆగ్రహము తెచ్చుకొనిG3710, దేవునిG2316 అజ్ఞలుG1785 గైకొనుచుG5083 యేసునుగూర్చిG2424 సాక్ష్యమిచ్చుచుG3141 ఉన్న వారైన ఆమెG848 సంతానములోG4690 శేషించినG3062 వారితోG3326 యుద్ధముG4171 చేయుటకైG4160 బయలువెడలిG565 సముద్ర తీరమున నిలిచెను.

And the dragon was wroth with the woman, and went to make war with the remnant of her seed, which keep the commandments of God, and have the testimony of Jesus Christ.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.