Day 34
Day 35 : నిర్గమకాండము 27-28 & మార్కు 12
Day 36

నిర్గమకాండము అధ్యాయము 27

1

మరియు అయిదుH2568 మూరలH520 పొడుగుH753 అయిదుH2568 మూరలH520 వెడల్పుగలH7341 బలిపీఠమునుH4196 తుమ్మH7848కఱ్ఱతోH6086 నీవు చేయవలెనుH6213. ఆ బలిపీఠముH4196 చచ్చౌకముగాH7251 నుండవలెనుH1961; దాని యెత్తుH6967 మూడుH7969 మూరలుH520.

And thou shalt make an altar of shittim wood, five cubits long, and five cubits broad; the altar shall be foursquare: and the height thereof shall be three cubits.
2

దాని నాలుగుH702 మూలలనుH6438 దానికి కొమ్ములనుH7161 చేయవలెనుH6213; దాని కొమ్ములుH7161 దానితో ఏకాండముగా ఉండవలెనుH1961; దానికి ఇత్తడి రేకుH5178 పొదిగింపవలెనుH6823.

And thou shalt make the horns of it upon the four corners thereof: his horns shall be of the same: and thou shalt overlay it with brass.
3

దాని బూడిదెH1878 ఎత్తుటకు కుండలనుH5518 గరిటెలనుH3257 గిన్నెలనుH4219 ముండ్లనుH4207 అగ్నిపాత్రలనుH4289 చేయవలెనుH6213. ఈ ఉపకరణముH3627లన్నియుH3605 ఇత్తడితోH5178 చేయవలెనుH6213.

And thou shalt make his pans to receive his ashes, and his shovels, and his basons, and his fleshhooks, and his firepans: all the vessels thereof thou shalt make of brass.
4

మరియు వలవంటిH7568 ఇత్తడిH5178 జల్లెడH4639 దానికి చేయవలెనుH6213.

And thou shalt make for it a grate of network of brass; and upon the net shalt thou make four brasen rings in the four corners thereof.
5

ఆ వలH7568మీదH5921 దాని నాలుగుH702 మూలలనుH7098 నాలుగుH702 ఇత్తడిH5178 ఉంగరములనుH2885 చేసిH6213 ఆ వలH7568 బలిపీఠముH4196 నడిమిH2677వరకుH5704 చేరునట్లుH1961 దిగువనుH4295 బలిపీఠముH4196 గట్టుH3749 క్రిందH8478 దాని నుంచవలెనుH5414.

And thou shalt put it under the compass of the altar beneath, that the net may be even to the midst of the altar.
6

మరియు బలిపీఠముకొరకుH4196 మోతకఱ్ఱలనుH905 చేయవలెనుH6213. ఆ మోతకఱ్ఱలనుH905 తుమ్మH7848కఱ్ఱతోH6086 చేసిH6213 వాటికి ఇత్తడి రేకుH5178 పొదిగింపవలెనుH6823.

And thou shalt make staves for the altar, staves of shittim wood, and overlay them with brass.
7

ఆ మోతకఱ్ఱలనుH905 ఆ ఉంగరములలోH2885 చొనపవలెనుH935. బలిపీఠమునుH4196 మోయుటకుH5375 ఆ మోతకఱ్ఱలుH905 దాని రెండుH8147ప్రక్కలH6763 నుండ వలెనుH1961.

And the staves shall be put into the rings, and the staves shall be upon the two sides of the altar, to bear it.
8

పలకలతోH3871 గుల్లగాH5014 దాని చేయవలెనుH6213; కొండమీదH2022 నీకు చూపబడినH7200 పోలికగానేH834 వారు దాని చేయవలెనుH6213.

Hollow with boards shalt thou make it: as it was shewed thee in the mount, so shall they make it.
9

మరియు నీవు మందిరమునకుH4908 ఆవరణముH2691 ఏర్పరచవలెనుH6213. కుడిH5045వైపునH6285, అనగా దక్షిణదిక్కునH8486 ఆవరణముగాH2691 నూరుH3967 మూరలH520 పొడుగుగలదైH753 పేనిన సన్ననారH8336 యవనికలుH7050 ఒకH259 ప్రక్కకుH6285 ఉండవలెను.

And thou shalt make the court of the tabernacle: for the south side southward there shall be hangings for the court of fine twined linen of an hundred cubits long for one side:
10

దాని యిరువదిH6240 స్తంభములునుH5982 వాటి యిరువదిH6242 దిమ్మలునుH134 ఇత్తడివిH5178; ఆ స్తంభములH5982 వంకులునుH2053 వాటి పెండెబద్దలునుH2838 వెండివిH3701.

And the twenty pillars thereof and their twenty sockets shall be of brass; the hooks of the pillars and their fillets shall be of silver.
11

అట్లేH3651 పొడుగులోH753 ఉత్తరH6828 దిక్కునH6285 నూరుH3967 మూరల పొడుగుగలH753 యవనికలుండవలెనుH7050. దాని యిరువదిH6242 స్తంభములునుH5982 వాటి యిరువదిH6242 దిమ్మలునుH134 ఇత్తడివిH5178. ఆ స్తంభములH5982 వంకులునుH2053 వాటి పెండె బద్దలునుH2838 వెండివిH3701.

And likewise for the north side in length there shall be hangings of an hundred cubits long, and his twenty pillars and their twenty sockets of brass; the hooks of the pillars and their fillets of silver.
12

పడమటిH3220 దిక్కునH6285 ఆవరణపుH2691 వెడల్పుH7341 కొరకు ఏబదిH2572 మూరలH520 యవనికలుండవలెనుH7050; వాటి స్తంభములుH5982 పదిH6235 వాటి దిమ్మలుH134 పదిH6235.

And for the breadth of the court on the west side shall be hangings of fifty cubits: their pillars ten, and their sockets ten.
13

తూర్పుH6924వైపునH6285, అనగా ఉదయదిక్కునH4217 ఆవరణపుH2691 వెడల్పుH7341 ఏబదిH2572 మూరలుH520.

And the breadth of the court on the east side eastward shall be fifty cubits.
14

ఒకH259 ప్రక్కనుH3802 పదుH6240నైదుH2568 మూరలH520 యవనికలుండవలెనుH7050; వాటి స్తంభములుH5982 మూడుH7969 వాటి దిమ్మలుH134 మూడుH7969.

The hangings of one side of the gate shall be fifteen cubits: their pillars three, and their sockets three.
15

రెండవH8145 ప్రక్కనుH3802 పరుH6240నైదుH2568మూరలH520 యవనికలుండవలెనుH7050; వాటి స్తంభములుH5982 మూడుH7969 వాటి దిమ్మలునుH134 మూడుH7969.

And on the other side shall be hangings fifteen cubits: their pillars three, and their sockets three.
16

ఆవరణపుH2691 ద్వారమునకుH8179 నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 యిరువదిH6242 మూరలH520 తెర యుండవలెనుH4539. అవి పేనిన సన్ననారతోH8336 చిత్రకారునిH4639 పనిగాH7551 ఉండవలెనుH1961; దాని స్తంభములుH5982 నాలుగుH702 దాని దిమ్మలుH134 నాలుగుH702.

And for the gate of the court shall be an hanging of twenty cubits, of blue, and purple, and scarlet, and fine twined linen, wrought with needlework: and their pillars shall be four, and their sockets four.
17

ఆవరణముచుట్టునున్న స్తంభముH5982లన్నియుH3605 వెండిH3701 పెండెబద్దలుH2836 కలవి; వాటి వంకులుH2053 వెండివిH3701 వాటి దిమ్మలుH134 ఇత్తడివిH5178.

All the pillars round about the court shall be filleted with silver; their hooks shall be of silver, and their sockets of brass.
18

ఆవరణపుH2691 పొడుగుH753 నూరుH3967 మూరలుH520; దాని వెడల్పుH7341 ఏబదిH2572మూరలుH520 దాని యెత్తుH6967 అయిదుH2568 మూరలుH520; అవి పేనిన సన్ననారవిH8336 వాటి దిమ్మలుH134 ఇత్తడివిH5178.

The length of the court shall be an hundred cubits, and the breadth fifty every where, and the height five cubits of fine twined linen, and their sockets of brass.
19

మందిరసంబంధమైనH4908 సేవోH5656పకరణముH3627లన్నియుH3605 మేకుH3489లన్నియుH3605 ఆవరణపుH2691 మేకుH3489లన్నియుH3605 ఇత్తడివై యుండవలెనుH5178.

All the vessels of the tabernacle in all the service thereof, and all the pins thereof, and all the pins of the court, shall be of brass.
20

మరియు దీపముH5216 నిత్యముH8548 వెలిగించునట్లుH5927 ప్రదీపమునకుH3974 దంచిH3795 తీసిన అచ్చముH2134 ఒలీవలH2132 నూనెH8081 తేవలెననిH3947 ఇశ్రాయేలీయులH3478 కాజ్ఞాపించుముH6680.

And thou shalt command the children of Israel, that they bring thee pure oil olive beaten for the light, to cause the lamp to burn always.
21

సాక్ష్యపుH5715 మందసము ఎదుటనున్నH6440 తెరకుH6532 వెలుపలH2351 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 అహరోనునుH175 అతని కుమారులునుH1121 సాయంకాలముH6153 మొదలుకొనిH4480 ఉదయముH1242వరకుH5704 యెహోవాH3068 సన్నిధినిH6440 దాని సవరింపవలెనుH6186. అది ఇశ్రాయేలీయులకుH3478/ వారి తరతరములవరకుH1755 నిత్యమైనH5769 కట్టడH2708.

In the tabernacle of the congregation without the vail, which is before the testimony, Aaron and his sons shall order it from evening to morning before the LORD: it shall be a statute for ever unto their generations on the behalf of the children of Israel.

నిర్గమకాండము అధ్యాయము 28

1

మరియు నాకు యాజకత్వము చేయుటకైH3547 నీ సహోదరుడైనH251 అహరోనునుH175 అతని కుమారులనుH1121, అనగా అహరోనునుH175, అహరోనుH175 కుమారులైనH1121 నాదాబునుH5070, అబీహునుH30, ఎలియాజరునుH499 ఈతామారునుH385 ఇశ్రాయేలీయుH3478లలోH8432నుండిH4480 నీH853 యొద్దకుH413 పిలిపింపుముH7126.

And take thou unto thee Aaron thy brother, and his sons with him, from among the children of Israel, that he may minister unto me in the priest's office, even Aaron, Nadab and Abihu, Eleazar and Ithamar, Aaron's sons.
2

అతనికి అలంకారమునుH8597 ఘనతయుH3519 కలుగునట్లు నీ సహోదరుడైనH251 అహరోనుకుH175 ప్రతిష్ఠితH6944 వస్త్రములనుH899 కుట్టవలెనుH6213.

And thou shalt make holy garments for Aaron thy brother for glory and for beauty.
3

అహరోనుH175 నాకు యాజకుడగునట్లుH3547 నీవు అతని ప్రతిష్ఠించుదువుH6942. అతని వస్త్రములనుH899 కుట్టుటకైH6213 నేను జ్ఞానాH2451త్మతోH7307 నింపినH4390 వివేకH2450 హృదయుH3820లందరిH3605కిH413 ఆజ్ఞ ఇమ్ముH1696.

And thou shalt speak unto all that are wise hearted, whom I have filled with the spirit of wisdom, that they may make Aaron's garments to consecrate him, that he may minister unto me in the priest's office.
4

పతకముH2833 ఏఫోదుH646 నిలువుటంగీH4598 విచిత్రమైనH8665 చొక్కాయిH3801 పాగాH4701 దట్టియుH73 వారు కుట్టవలసినH6213 వస్త్రములుH899. అతడు నాకు యాజకుడైయుండునట్లుH3547 వారు నీ సహోదరుడైనH251 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 ప్రతిష్ఠితH6944 వస్త్రములనుH899 కుట్టింపవలెనుH6213.

And these are the garments which they shall make; a breastplate, and an ephod, and a robe, and a broidered coat, a mitre, and a girdle: and they shall make holy garments for Aaron thy brother, and his sons, that he may minister unto me in the priest's office.
5

వారు బంగారునుH2091 నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 నూలును సన్ననారనుH8336 తీసికొనిH3947

And they shall take gold, and blue, and purple, and scarlet, and fine linen.
6

బంగారుతోనుH2091 నీలH8504 ధూమ్రH713 రక్త వర్ణములుగలH8438 ఏఫోదునుH646 పేనిన సన్ననారతోనుH8336 చిత్రకారునిH2803పనిగాH4639 చేయవలెనుH6213.

And they shall make the ephod of gold, of blue, and of purple, of scarlet, and fine twined linen, with cunning work.
7

రెండుH8147 అంచులH7098యందుH413 కూర్చబడుH2266 రెండుH8147 భుజఖండములుH3802 దానికుండవలెనుH1961; అట్లు అది సమకూర్పబడియుండునుH2266.

It shall have the two shoulderpieces thereof joined at the two edges thereof; and so it shall be joined together.
8

మరియు ఏఫోదుH642 మీదనుండుH5921 విచిత్రమైన దట్టిH2805 దాని పనిరీతిగాH4639 ఏకాండమైనదై బంగారుతోనుH2091 నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 నూలుతోను పేనిన సన్ననారతోనుH8336 కుట్టవలెనుH6213.

And the curious girdle of the ephod, which is upon it, shall be of the same, according to the work thereof; even of gold, of blue, and purple, and scarlet, and fine twined linen.
9

మరియు నీవు రెండుH8147 లేతH7718 పచ్చలనుH68 తీసికొనిH3947 వాటిమీదH5921 ఇశ్రాయేలీయులH3478 పేరులనుH8034, అనగా వారి జనన క్రమముచొప్పునH8435

And thou shalt take two onyx stones, and grave on them the names of the children of Israel:
10

ఒకH259 రత్నముH68మీదH5921 వారి పేళ్లH8034లోH4480 ఆరునుH8337, రెండవH8145రత్నముH68 మీదH5921 తక్కిన ఆరుగురిH8337 పేళ్లనుH8034 చెక్కింపవలెనుH6605.

Six of their names on one stone, and the other six names of the rest on the other stone, according to their birth.
11

ముద్రమీదH68 చెక్కబడిన వాటివలెH6603 చెక్కెడివానిH2796 పనిగాH4639 ఆ రెండుH8147 రత్నములH68మీదH5921 ఇశ్రాయేలీయులH3478 పేళ్లనుH8034 చెక్కిH6605 బంగారుH2091 జవలలోH4865 వాటిని పొదగవలెనుH4142.

With the work of an engraver in stone, like the engravings of a signet, shalt thou engrave the two stones with the names of the children of Israel: thou shalt make them to be set in ouches of gold.
12

అప్పుడు ఇశ్రాయేలీయులకుH3478 జ్ఞాపకార్థమైనH2146 రత్నములనుగాH68 ఆ రెండుH8147 రత్నములనుH68 ఏఫోదుH646 భుజములH3802మీదH5921 ఉంచవలెనుH7760 అట్లు జ్ఞాపకముకొరకుH2146 అహరోనుH175 తన రెండుH8147 భుజములH3802మీదH5921 యెహోవాH3068 సన్నిధినిH6440 వారి పేరులనుH8034 భరించునుH5375.

And thou shalt put the two stones upon the shoulders of the ephod for stones of memorial unto the children of Israel: and Aaron shall bear their names before the LORD upon his two shoulders for a memorial.
13

మరియు బంగారుH2091 జవలనుH4865 మేలిమిH2889 బంగారుతోH2091 రెండుH8147 గొలుసులనుH8333 చేయవలెనుH62123;

And thou shalt make ouches of gold;
14

సూత్రములవలె అల్లికH5688పనిగాH4639 వాటిని చేసిH6213 అల్లినH5688 గొలుసులనుH8333 ఆ జవలH4865కుH413 తగిలింపవలెనుH5414.

And two chains of pure gold at the ends; of wreathen work shalt thou make them, and fasten the wreathen chains to the ouches.
15

మరియు చిత్రకారునిH2803 పనిగాH4639 న్యాయవిధానH4941 పతకముH2833 చేయవలెనుH6213. ఏఫోదుH646పనివలెH4639 దాని చేయవలెనుH6213; బంగారుతోనుH2091 నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 నూలుతోను పేనిన సన్ననారతోనుH8336 దాని చేయవలెనుH6213.

And thou shalt make the breastplate of judgment with cunning work; after the work of the ephod thou shalt make it; of gold, of blue, and of purple, and of scarlet, and of fine twined linen, shalt thou make it.
16

అది మడవబడిH3717 చచ్చౌకముగాH7251 నుండవలెనుH1961; అది జేనెడుH2239 పొడుగుH753 జేనెడుH2239 వెడల్పుగలదైH7341 యుండవలెనుH1961.

Foursquare it shall be being doubled; a span shall be the length thereof, and a span shall be the breadth thereof.
17

దానిలో నాలుగుH702 పంక్తులH2905 రత్నములుండునట్లుH68 రత్నములH68 జవలనుH4396 చేయవలెనుH6213. మాణిక్యH124 గోమేధికH6357 మరకతములుగలH1304 పంక్తిH2905 మొదటిదిH259;

And thou shalt set in it settings of stones, even four rows of stones: the first row shall be a sardius, a topaz, and a carbuncle: this shall be the first row.
18

పద్మరాగH3095 నీలH5601 సూర్యకాంతములుగలH5306 పంక్తిH2905 రెండవదిH8145;

And the second row shall be an emerald, a sapphire, and a diamond.
19

గారుత్మతముH3958 యష్మురాయిH7618 ఇంద్రనీలములుగలH306 పంక్తిH2905 మూడవదిH7992;

And the third row a ligure, an agate, and an amethyst.
20

రక్తవర్ణపురాయిH3471 సులిమానిరాయిH7718 సూర్యకాంతములుగలH8658 పంక్తిH2905 నాలుగవదిH7243. వాటిని బంగారుH2091 జవలలోH4396 పొదగవలెనుH7660.

And the fourth row a beryl, and an onyx, and a jasper: they shall be set in gold in their inclosings.
21

ఆ రత్నములుH68 ఇశ్రాయేలీయులH3478 పేరులుగలవైH8034 వారి పేరులH8034చొప్పునH5921H6240న్నెండుంH8147డవలెనుH1961. ముద్రమీదH2368 చెక్కినవాటివలెH6603 వారిలో ప్రతివానిH376 పేరుH8034 చొప్పునH5921 పంH6240డ్రెండుH8147 గోత్రములH7626 పేరులుH8034 ఉండవలెనుH1961.

And the stones shall be with the names of the children of Israel, twelve, according to their names, like the engravings of a signet; every one with his name shall they be according to the twelve tribes.
22

మరియు ఆ పతకముH2833 అల్లికH5688 పనిగాH4639 పేనిన గొలుసులనుH8331 మేలిమిH2889 బంగారుతోH2091 చేయవలెనుH6213.

And thou shalt make upon the breastplate chains at the ends of wreathen work of pure gold.
23

పతకముH2833నకుH5921 రెండుH8147 బంగారుH2091 ఉంగరములుH2885 చేసిH6213

And thou shalt make upon the breastplate two rings of gold, and shalt put the two rings on the two ends of the breastplate.
24

ఆ రెండుH8147 ఉంగరములనుH2885 పతకపుH2833 రెండుH8147 కొసలH7098యందుH413 తగిలించిH5414, పతకపుH2833 కొసలనున్నH7098 రెండుH8147 ఉంగరములH2885లోH5921 అల్లబడినH5688 ఆ రెండుH8147 బంగారుH2091 గొలుసులను తగిలింపవలెనుH5414.

And thou shalt put the two wreathen chains of gold in the two rings which are on the ends of the breastplate.
25

అల్లిన ఆ రెండుH8147 గొలుసుల కొసలనుH7098 రెండు రెండుH8147 జవలH4865కుH5921 తగిలించిH5414 ఏఫోదుH646 నెదుటH6440 దాని భుజములH3802మీదH5921 కట్టవలెనుH5414.

And the other two ends of the two wreathen chains thou shalt fasten in the two ouches, and put them on the shoulderpieces of the ephod before it.
26

మరియు నీవు బంగారుతోH2091 రెండుH8147 ఉంగరములనుH2885 చేసిH6213 ఏఫోదుH646 నెదుటనున్న పతకముH2833లోపలిH1004 అంచునH8193 దాని రెండుH8147 కొసలH7098కుH5921 వాటిని తగిలింపవలెనుH5414.

And thou shalt make two rings of gold, and thou shalt put them upon the two ends of the breastplate in the border thereof, which is in the side of the ephod inward.
27

మరియు నీవు రెండుH8147 బంగారుH2091 ఉంగరములుH2885చేసిH6213 ఏఫోదుH646 విచిత్రమైన దట్టిH2805పైగాH4605 దాని కూర్పునొద్దH4225, దాని యెదుటిH6440 ప్రక్కకు దిగువనుH4295, ఏఫోదుH646 రెండుH8147 భుజభాగములకు వాటిని తగిలింపవలెనుH5414.

And two other rings of gold thou shalt make, and shalt put them on the two sides of the ephod underneath, toward the forepart thereof, over against the other coupling thereof, above the curious girdle of the ephod.
28

అప్పుడు పతకముH2833 ఏఫోదుH646 విచిత్రమైన దట్టికిH2805పైగాH5921 నుండునట్లునుH1961 అది ఏఫోదుH646నుండిH4480 వదలక యుండునట్లును వారు దాని ఉంగరములH2885కుH413 ఏఫోదుH646 ఉంగరములకుH2885 నీలిH8504 సూత్రముతోH6616 పతకముH2833 కట్టవలెనుH7405.

And they shall bind the breastplate by the rings thereof unto the rings of the ephod with a lace of blue, that it may be above the curious girdle of the ephod, and that the breastplate be not loosed from the ephod.
29

అట్లు అహరోనుH175 పరిశుద్ధస్థలముH6944లోనికిH413 వెళ్లునప్పుడుH935 అతడు తన రొమ్ముH3820మీదH5921 న్యాయవిధానH4941 పతకములోనిH2833 ఇశ్రాయేలీయులH3478 పేళ్లనుH8034 నిత్యముH8548 యెహోవాH3068 సన్నిధినిH6440 జ్ఞాపకార్థముగాH2146 భరింపవలెనుH5375.

And Aaron shall bear the names of the children of Israel in the breastplate of judgment upon his heart, when he goeth in unto the holy place, for a memorial before the LORD continually.
30

మరియు నీవు న్యాయవిధానH4941 పతకముH2833లోH413 ఊరీముH224 తుమ్మీముH8550 అనువాటిని ఉంచవలెనుH5414; అహరోనుH175 యెహోవాH3068 సన్నిధికిH6440 వెళ్లునప్పుడుH935 అవి అతని రొమ్ముH3820H5921 ఉండునట్లుH1961 అహరోనుH175 యెహోవాH3068 సన్నిధినిH6440 తన రొమ్ముH3820H5921 ఇశ్రాయేలీయులH3478 న్యాయవిధానమునుH4941 నిత్యముH8548 భరించునుH5375.

And thou shalt put in the breastplate of judgment the Urim and the Thummim; and they shall be upon Aaron's heart, when he goeth in before the LORD: and Aaron shall bear the judgment of the children of Israel upon his heart before the LORD continually.
31

మరియు ఏఫోదుH646 నిలువుటంగీనిH4598 కేవలము నీలిదారముతోH8504 కుట్టవలెనుH6213.

And thou shalt make the robe of the ephod all of blue.
32

దానినడుమH8432 తల దూరుటకుH7218 రంధ్రముH6310 ఉండవలెనుH1961. అది చినగH7167కుండునట్లుH3808 కంఠH8473 కవచ రంధ్రమువలెH6310 దాని రంధ్రముH6310చుట్టుH5439 నేతH707పనియైనH4639 గోటుH8193 ఉండవలెనుH1961.

And there shall be an hole in the top of it, in the midst thereof: it shall have a binding of woven work round about the hole of it, as it were the hole of an habergeon, that it be not rent.
33

దాని అంచుH7757H5921 దాని అంచులH7757చుట్టుH5439 నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 దానిమ్మ పండ్లనుH7416 వాటి నడుమను బంగారుH2091 గంటలనుH6472 నిలువుటంగీ చుట్టుH5439 తగిలింపవలెనుH5414.

And beneath upon the hem of it thou shalt make pomegranates of blue, and of purple, and of scarlet, round about the hem thereof; and bells of gold between them round about:
34

ఒక్కొక్క బంగారుH2091 గంటయుH6472 దానిమ్మపండునుH7416 ఆ నిలువుటంగీH4598 క్రింది అంచున చుట్టుH5439 ఉండవలెనుH1961.

A golden bell and a pomegranate, a golden bell and a pomegranate, upon the hem of the robe round about.
35

సేవచేయునప్పుడుH8334 అహరోనుH175 దాని ధరించుకొనవలెనుH1961. అతడు యెహోవాH3068 సన్నిధినిH6440 పరిశుద్ధస్థలముH6944లోనికిH413 ప్రవేశించునప్పుడుH935 అతడు చావH4191కయుండునట్లుH3808 దాని ధ్వనిH6963 వినబడవలెనుH8085.

And it shall be upon Aaron to minister: and his sound shall be heard when he goeth in unto the holy place before the LORD, and when he cometh out, that he die not.
36

మరియు నీవు మేలిమిH2889 బంగారు రేకు2091చేసిH6213 ముద్రH6731 చెక్కునట్లుH6605 దానిమీదH5921 యెహోవాH3068 పరిశుద్ధుడుH6944 అను మాట చెక్కవలెనుH6603.

And thou shalt make a plate of pure gold, and grave upon it, like the engravings of a signet, HOLINESS TO THE LORD.
37

అది పాగాH4701మీదH5921 ఉండునట్లుH1961 నీలిH8504 సూత్రముతోH6616 దాని కట్టవలెనుH7760. అది పాగాH4701 ముందటిH6440 వైపున ఉండవలెనుH1961.

And thou shalt put it on a blue lace, that it may be upon the mitre; upon the forefront of the mitre it shall be.
38

తమ పరిశుద్ధమైనH6944 అర్పణH4979లన్నిటిలోH3605 ఇశ్రాయేలీయులుH3478 ప్రతిష్ఠించుH6942 పరిశుద్ధమైనవాటికిH6944 తగులు దోషములనుH5771 అహరోనుH175 భరించునట్లుH5375 అది అహరోనుH175 నొసటH4696 ఉండవలెనుH1961; వారు యెహోవాH3068 సన్నిధినిH6440 అంగీకరింపబడునట్లుH7522 అది నిత్యమునుH8548 అతని నొసటH4696 ఉండవలెనుH1961.

And it shall be upon Aaron's forehead, that Aaron may bear the iniquity of the holy things, which the children of Israel shall hallow in all their holy gifts; and it shall be always upon his forehead, that they may be accepted before the LORD.
39

మరియు సన్ననారతోH8336 చొక్కాయినిH3801 బుట్టాపనిగాH7660 చేయవలెను. సన్ననారతోH8336 పాగానుH4701 నేయవలెనుH6213; దట్టినిH73 బుట్టాH4639పనిగాH7551 చేయవలెనుH6213.

And thou shalt embroider the coat of fine linen, and thou shalt make the mitre of fine linen, and thou shalt make the girdle of needlework.
40

అహరోనుH175 కుమారులకుH1121 నీవు చొక్కాయిలనుH3801 కుట్టవలెనుH6213; వారికి దట్టీలనుH73 చేయవలెనుH6213; వారికి అలంకారమునుH8597 ఘనతయుH3519 కలుగునట్లు కుళ్లాయిలనుH4021 వారికి చేయవలెనుH6213.

And for Aaron's sons thou shalt make coats, and thou shalt make for them girdles, and bonnets shalt thou make for them, for glory and for beauty.
41

నీవు నీ సహోదరుడైనH251 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 వాటిని తొడిగింపవలెనుH3847; వారు నాకు యాజకులగునట్లుH3547 వారికి అభిషేకముచేసిH4886 వారిని ప్రతిష్ఠించిH4390 వారిని పరిశుద్ధపరచవలెనుH6942.

And thou shalt put them upon Aaron thy brother, and his sons with him; and shalt anoint them, and consecrate them, and sanctify them, that they may minister unto me in the priest's office.
42

మరియు వారి మానమునుH6172 కప్పుకొనుటకుH3680 నీవు వారికి నారH906లాగులనుH4370 కుట్టవలెనుH6213.

And thou shalt make them linen breeches to cover their nakedness; from the loins even unto the thighs they shall reach:
43

వారు ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనికిH413 ప్రవేశించునప్పుడైననుH935, పరిశుద్ధస్థలములోH6944 సేవచేయుటకుH8334 బలిపీఠమునుH4196 సమీపించునప్పుడైననుH5066, వారు దోషులైH5771 చావH4191క యుండునట్లుH3808 అది అహరోనుH175మీదనుH5921 అతని కుమారులH1121మీదనుH5921 ఉండవలెనుH1961. ఇది అతనికిని అతని తరువాతH310 అతని సంతతికినిH2233 నిత్యమైనH5769 కట్టడH2708.

And they shall be upon Aaron, and upon his sons, when they come in unto the tabernacle of the congregation, or when they come near unto the altar to minister in the holy place; that they bear not iniquity, and die: it shall be a statute for ever unto him and his seed after him.

మార్కు అధ్యాయము 12

1

ఆయన ఉపమానG3850రీతిగాG1722 వారికిG846 బోధింపG3004నారంభించెనుG756; ఎట్లనగా – ఒక మనుష్యుడుG444 ద్రాక్షతోటG290 నాటించిG5452, దానిచుట్టుG4060 కంచె వేయించిG5418, ద్రాక్షలతొట్టిG5276 తొలిపించిG3736 గోపురముG4444 కట్టించిG3618, కాపులకుG1092 దానినిG846 గుత్తకిచ్చిG1554 దేశాంతరముపోయెనుG589.

And he began to speak unto them by parables. A certain man planted a vineyard, and set an hedge about it, and digged a place for the winefat, and built a tower, and let it out to husbandmen, and went into a far country.
2

పంటకాలG2540మందుG3588G3588 కాపులG1092 నుండిG3844 ద్రాక్షతోటG290 పండ్లG2590లోG తన భాగము తీసికొని వచ్చుటకుG2983, కాపులG1092యొద్దకుG4314 అతడు ఒక దాసునిG1401పంపగాG649

And at the season he sent to the husbandmen a servant, that he might receive from the husbandmen of the fruit of the vineyard.
3

వారుG3588 వానిG846 పట్టుకొనిG2983 కొట్టిG1194, వట్టిచేతులతోG2756 పంపివేసిరిG649.

And they caught him, and beat him, and sent him away empty.
4

మరలG3825 అతడు మరియొకG243 దాసునిG1401 వారిG846యొద్దకుG4314 పంపగాG649, వారు వాని తల గాయముచేసిG2775 అవమానపరచిరిG821.

And again he sent unto them another servant; and at him they cast stones, and wounded him in the head, and sent him away shamefully handled.
5

అతడు మరియొకనిG243 పంపగాG649 వానినిG2548 చంపిరిG615. అతడింక అనేకులనుG4183 పంపగాG649, వారు కొందరినిG3588 కొట్టిరిG1194, కొందరినిG3588 చంపిరిG615.

And again he sent another; and him they killed, and many others; beating some, and killing some.
6

ఇంకనుG2089 అతనికి ప్రియG27 కుమారుడుG5207 ఒకG1520డుండెనుG2192 గనుకG3767–వారు తనG848 కుమారునిG5207 సన్మానించెదరనుకొనిG1788 తుదకుG2078 వారిG846 యొద్దకుG4314 అతనినిG846 పంపెనుG649.

Having yet therefore one son, his wellbeloved, he sent him also last unto them, saying, They will reverence my son.
7

అయితేG1161G1565 కాపులుG1092–ఇతడు వారసుడుG2818; ఇతనిG846 చంపుదముG615 రండిG1205, అప్పుడు స్వాస్థ్యముG2817 మనG2257దగుననిG2071 తమలోG4314తాముG1438 చెప్పుకొనిG2036

But those husbandmen said among themselves, This is the heir; come, let us kill him, and the inheritance shall be ours.
8

అతనినిG846 పట్టుకొనిG2983 చంపిG615, ద్రాక్షతోటG290 వెలుపలG1854 పారవేసిరిG1544.

And they took him, and killed him, and cast him out of the vineyard.
9

కావునG3767G3588 ద్రాక్షతోటG290 యజమానుG2962డేమిG5101 చేయునుG4160? అతడు వచ్చిG2064, ఆG3588 కాపులనుG1092 సంహరించిG622, యితరులకుG243G3588 ద్రాక్షతోటG290 ఇచ్చును గదాG1325. మరియుG2532

What shall therefore the lord of the vineyard do? he will come and destroy the husbandmen, and will give the vineyard unto others.
10

–ఇల్లు కట్టువారుG3618 నిరాకరించినG593 రాయిG3037 మూలకుG1137 తలG2776రాయిG3037 ఆయెనుG1096

And have ye not read this scripture; The stone which the builders rejected is become the head of the corner:
11

ఇదిG3778 ప్రభువుG2962 వలననేG3844 కలిగెనుG1096 ఇదిG2076 మనG2254 కన్నులG3788కుG1722 ఆశ్చర్యముG2298 అను లేఖనముG1124 మీరు చదువG314లేదాG3761? అని అడుగగా

This was the Lord's doing, and it is marvellous in our eyes?
12

తమ్మునుG846గూర్చిG4314G3588 ఉపమానముG3850 చెప్పెననిG2036 వారు గ్రహించిG1097 ఆయననుG846 పట్టుకొనుటకుG2902 సమయము చూచుచుండిరిG2212 గానిG2532 జన సమూహముG3793నకుG3588 భయపడిG5399 ఆయననుG846 విడిచిపోయిరిG863.

And they sought to lay hold on him, but feared the people: for they knew that he had spoken the parable against them: and they left him, and went their way.
13

వారు మాటలలోG3056 ఆయననుG846 చిక్కుపరచG64వలెననిG2443, పరిసయ్యులనుG5330 హేరోదీయులనుG2265 కొందరినిG5100 ఆయనG846 యొద్దకుG4314 పంపిరిG649.

And they send unto him certain of the Pharisees and of the Herodians, to catch him in his words.
14

వారుG3588 వచ్చిG2064–బోధకుడాG1320, నీవుG1488 సత్యవంతుడవుG227; నీవుG4671 ఎవనినిG3762 లక్ష్యG3199పెట్టనివాడG3756వనిG3754 మేమెరుగుదుముG1492; నీవు మోమోటముG991లేనిG3756వాడవైG4012 దేవునిG2316 మార్గముG3598 సత్యముG225గాG1909 బోధించువాడవుG1321. కైసరుకుG2541 పన్నిG2778చ్చుటG1325 న్యాయమాG1832 కాదాG3756?

And when they were come, they say unto him, Master, we know that thou art true, and carest for no man: for thou regardest not the person of men, but teachest the way of God in truth: Is it lawful to give tribute to Caesar, or not?
15

ఇచ్చెదమాG1325 ఇయ్యకుందుమాG3361? అని ఆయన నడిగిరి. ఆయన వారిG846 వేషధారణనుG5272 ఎరిగిG1492–మీరు నన్నుG3165 ఎందుకుG5101 శోధించుచున్నారుG3985? ఒక దేనారముG1220 నాG3427 యొద్దకు తెచ్చిG5342 చూపుG1492డనిG2443 వారితోG846 చెప్పెనుG2036.

Shall we give, or shall we not give? But he, knowing their hypocrisy, said unto them, Why tempt ye me? bring me a penny, that I may see it.
16

వారుG3588 తెచ్చిరిG5342, ఆయన–ఈG3778 రూపమునుG1504, పై వ్రాతయుG1923, ఎవరివనిG5101 వారిG846 నడుగగాG3004 వారు–కైసరువిG2541 అనిరి.

And they brought it. And he saith unto them, Whose is this image and superscription? And they said unto him, Caesar's.
17

అందుకుG2532 యేసుG2424 – కైసరుG2541విG3588 కైసరునకునుG2541 దేవునిG2316విG3588 దేవునికినిG2316 చెల్లించుడనిG591 వారితోG846 చెప్పగాG3004 వారాయననుG846గూర్చిG1909 బహుగా ఆశ్చర్యపడిరిG2296.

And Jesus answering said unto them, Render to Caesar the things that are Caesar's, and to God the things that are God's. And they marvelled at him.
18

పునరుత్థానముG386 లేదనిG3361 చెప్పెడిG3004 సద్దూకయ్యులుG4523 ఆయనG846 యొద్దకుG4314వచ్చిG2064

Then come unto him the Sadducees, which say there is no resurrection; and they asked him, saying,
19

–బోధకుడాG1320, తనభార్యG1135 బ్రదికియుండగాG2641 ఒకడుG5100 పిల్లలుG5043 లేకG3361 చనిపోయినG599యెడలG1437 వానిG848 సహోదరుడుG80 వానిG846 భార్యనుG1135 పెండ్లిచేసికొనిG2983 తనG846 సహోదరునికిG80 సంతానముG4690 కలుగజేయG1817వలెననిG2443 మోషేG3475 మాకుG2254 వ్రాసియిచ్చెనుG1125.

Master, Moses wrote unto us, If a man's brother die, and leave his wife behind him, and leave no children, that his brother should take his wife, and raise up seed unto his brother.
20

ఏడుగురుG2033 సహోదరుG80లుండిరిG2258. మొదటివాడుG4413 ఒక స్త్రీనిG1135 పెండ్లిచేసికొనిG2983 సంతానముG4690లేకG3756 చనిపోయెనుG599

Now there were seven brethren: and the first took a wife, and dying left no seed.
21

గనుక రెండవవాడుG1208 ఆమెనుG846 పెండ్లి చేసికొనెనుG2983, వాడునుG846 సంతానముG4690 లేకG3761 చనిపోయెనుG599; అటువలెనేG5615 మూడవవాడునుG5154 చనిపోయెనుG599.

And the second took her, and died, neither left he any seed: and the third likewise.
22

ఇట్లు ఏడుగురునుG2033 సంతానముG4690లేకయేG3756 చనిపోయిరిG599. అందరిG3956వెనుకG2078G3588 స్త్రీG1135యుG2532 చనిపోయెనుG599.

And the seven had her, and left no seed: last of all the woman died also.
23

పునరుత్థానG386మందుG1722 వారిలోG846 ఎవనికిG5101 ఆమె భార్యగాG1135 ఉండునుG2071? ఆమెG846G3588 యేడుగురిG2033కినిG1063 భార్యG1135 ఆయెను గదాG2192 అని అడిగిరి.

In the resurrection therefore, when they shall rise, whose wife shall she be of them? for the seven had her to wife.
24

అందుకుG2532 యేసుG2424–మీరు లేఖనములనుG1124గానిG3366 దేవునిG2316 శక్తిG1411నిగానిG3366 యెరుG1492గకG3361 పోవుటG3756వలననేG1223 పొరబడుచున్నారుG4105.

And Jesus answering said unto them, Do ye not therefore err, because ye know not the scriptures, neither the power of God?
25

వారు మృతులG3498లోనుండిG1537 లేచుG450నప్పుడుG3752 పెండ్లిచేసిG1060కొనరుG3777, పెండ్లికియ్యG1061బడరుG3777 గానిG235 పరలోకG3772మందున్నG1722 దూతలG32వలెG5613 నుందురుG1526.

For when they shall rise from the dead, they neither marry, nor are given in marriage; but are as the angels which are in heaven.
26

వారు లేచెదరనిG1453 మృతులనుG3498గూర్చిన సంగతిG4012 మోషేG3475 గ్రంథG976మందలిG1722 పొదనుG942 గురించిన భాగములోG1909 మీరు చదువG314లేదాG3756? ఆ భాగములో దేవుడుG2316–నేనుG1473 అబ్రాహాముG11 దేవుడనుG2316 ఇస్సాకుG2464 దేవుడనుG2316 యాకోబుG2384 దేవుడననిG2316 అతనితోG846 చెప్పెనుG2036.

And as touching the dead, that they rise: have ye not read in the book of Moses, how in the bush God spake unto him, saying, I am the God of Abraham, and the God of Isaac, and the God of Jacob?
27

ఆయన సజీవులG2198 దేవుడుG2316 గానిG235 మృతులG3498 దేవుడుG2316 కాడుG3756. కావునG3767 మీరుG5210 బహుగాG4183 పొరబడు చున్నారనిG4105 వారితో చెప్పెను.

He is not the God of the dead, but the God of the living: ye therefore do greatly err.
28

శాస్త్రులG1122లోG3588 ఒకడుG1520 వచ్చిG4334, వారుG846 తర్కించుటG4802 వినిG191, ఆయన వారికిG846 బాగుగాG2573 ఉత్తరమిచ్చెననిG611 గ్రహించిG1492–ఆజ్ఞG1785లన్నిటిలోG3956 ప్రధానG4413మైనG2076దేదనిG4169 ఆయనG846 నడిగెనుG1905.

And one of the scribes came, and having heard them reasoning together, and perceiving that he had answered them well, asked him, Which is the first commandment of all?
29

అందుకుG1161 యేసుG2424 – ప్రధానమైనదిG4413 ఏదనగా – ఓ ఇశ్రాయేలూG2474, వినుముG191; మనG2257 దేవుడైనG2316 ప్రభువుG2962 అద్వితీయG1520 ప్రభువుG2962.

And Jesus answered him, The first of all the commandments is, Hear, O Israel; The Lord our God is one Lord:
30

నీవు నీG4675 పూర్ణG3650హృదయముG2588తోనుG1537, నీG4675 పూర్ణాG3650త్మG5590తోనుG1537, నీG4675 పూర్ణG3650వివేకముG1271తోనుG1537, నీG4675 పూర్ణG3650బలముG2479తోనుG1537, నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 ప్రేమింపవలెG25 ననునది ప్రధానమైనG4413 ఆజ్ఞG1785.

And thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind, and with all thy strength: this is the first commandment.
31

రెండవదిG1208, నీవు నిన్నుG4572వలెG5613 నీG4675 పొరుగువానినిG4139 ప్రేమింపవలెG25ననునదిG3778 రెండవG1208 ఆజ్ఞG1785; వీటికంటెG5130 ముఖ్యమైనG3187 ఆజ్ఞG1785 మరేదియుG243 లేదనిG3756 అతనితోG846 చెప్పెనుG2036

And the second is like, namely this, Thou shalt love thy neighbour as thyself. There is none other commandment greater than these.
32

G3588 శాస్త్రిG1122–బోధకుడాG1320, బాగుగాG2573 చెప్పితివిG2036; ఆయన అద్వితీయుG1520డనియుG2076, ఆయనG846 తప్పG4133 వేరొకడుG243 లేడనియుG3756 నీవు చెప్పిన మాటG2036 సత్యమేG225.

And the scribe said unto him, Well, Master, thou hast said the truth: for there is one God; and there is none other but he:
33

పూర్ణG3650 హృదయముG2588తోనుG1537, పూర్ణG3650వివేకముG4907తోనుG1537, పూర్ణG3650బలముG2479తోనుG1537, ఆయనను ప్రేమించుటయు,G25 ఒకడు తన్నుG1438వలెG5613 తన పొరుగువానిG4139 ప్రేమించుటయుG25 సర్వాంగ హోమముG2378లన్నిటికంటెనుG3956 బలులకంటెనుG3646 అధికమనిG4119 ఆయనతోG846 చెప్పెనుG2036.

And to love him with all the heart, and with all the understanding, and with all the soul, and with all the strength, and to love his neighbour as himself, is more than all whole burnt offerings and sacrifices.
34

అతడు వివేకముగాG3562 నుత్తరమిచ్చెననిG611 యేసుG2424 గ్రహించి–నీవు దేవునిG2316 రాజ్యముG932నకుG575 దూరముగG3112 లేవనిG3756 అతనితోG846 చెప్పెనుG2036. ఆ తరువాతG3765 ఎవడునుG3762 ఆయననుG846 ఏ ప్రశ్నయు అడుగG1905 తెగింపలేదు.

And when Jesus saw that he answered discreetly, he said unto him, Thou art not far from the kingdom of God. And no man after that durst ask him any question.
35

ఒకప్పుడు యేసుG2424 దేవాలయముG2411లోG1722 బోధించుచుండగాG1321–క్రీస్తుG5547, దావీదుG1138 కుమారుడనిG5207 శాస్త్రులుG1122 చెప్పుచున్నాG3004 రేమిG4459?

And Jesus answered and said, while he taught in the temple, How say the scribes that Christ is the Son of David?
36

నేను నీG4675 శత్రువులనుG2190 నీకుG4675 పాదపీఠముగాG5286 ఉంచుG5087 వరకుG2193 నీవు నాG3450 కుడివైపుG1188G1537 కూర్చుండుమనిG2521 ప్రభువుG2962 నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036 అని దావీదేG1138 పరిశుG40ద్ధాత్మG4151వలనG1722 చెప్పెనుG2036.

For David himself said by the Holy Ghost, The LORD said to my Lord, Sit thou on my right hand, till I make thine enemies thy footstool.
37

దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 చెప్పుచున్నాడేG3004, ఆయన ఏలాగుG4159 అతనిG846 కుమారుG5207డగుననిG2076 అడిగెను. సామాన్యG4183జనులుG3793 ఆయనG846 మాటలు సంతోషముతోG2234 వినుచుండిరిG191.

David therefore himself calleth him Lord; and whence is he then his son? And the common people heard him gladly.
38

మరియుG2532 ఆయన వారికిG846 బోధించుచుG1322 నిట్లనెనుG3004–శాస్త్రులనుG1122గూర్చిG575 జాగ్రత్తపడుడిG991. వారు నిలువు టంగీలు ధరించుకొనిG4749 తిరుగుటనుG4043, సంతవీధులG58లోG1722 వందనములనుG783

And he said unto them in his doctrine, Beware of the scribes, which love to go in long clothing, and love salutations in the marketplaces,
39

సమాజమందిరములG4864లోG1722 అగ్రపీఠములనుG4410, విందులG1173లోG1722 అగ్ర స్థానములనుG4411 కోరుచు

And the chief seats in the synagogues, and the uppermost rooms at feasts:
40

విధవరాండ్రG5503 యిండ్లుG3614 దిగమ్రింగుచుG2719, మాయవేషముగాG4392 దీర్ఘప్రార్థనలుG4336 చేయుదురుG3117. వీరుG3778 మరి విశేషముగాG4055 శిక్షG2917 పొందుదురనెనుG2983.

Which devour widows' houses, and for a pretence make long prayers: these shall receive greater damnation.
41

ఆయన కానుకపెట్టెG1049 యెదుటG2713 కూర్చుండిG2523, జనసమూహముG3793G3588 కానుకపెట్టెG1049లోG1519 డబ్బులుG5475 వేయుటG906 చూచు చుండెనుG2334. ధనవంతులైనG4145వారనేకులుG4183 అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరిG906.

And Jesus sat over against the treasury, and beheld how the people cast money into the treasury: and many that were rich cast in much.
42

ఒక బీదG4434 విధవరాలుG5503 వచ్చిG2064 రెండుG1417 కాసులుG3016 వేయగాG906

And there came a certain poor widow, and she threw in two mites, which make a farthing.
43

ఆయన తనG848 శిష్యులనుG3101 పిలిచిG4341–కానుకపెట్టెG1049లోG1519 డబ్బులు వేసినG906 వారందరికంటెG3956G3778 బీదG4434 విధవరాలుG5503 ఎక్కువG4119 వేసెG906ననిG3754 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

And he called unto him his disciples, and saith unto them, Verily I say unto you, That this poor widow hath cast more in, than all they which have cast into the treasury:
44

వారందరుG3956 తమకుG846 కలిగిన సమృద్ధిG4052లోనుండిG1537 వేసిరిG906 గానిG1161, యీమెG3778 తనG848 లేమిG5304లోG1537 తనకు కలిగినG2192దంతయుG3650, అనగా తనG848 జీవనG979మంతయుG3956 వేసెననిG906 చెప్పెను.

For all they did cast in of their abundance; but she of her want did cast in all that she had, even all her living.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.