Day 357
Day 358 : హబక్కూకు 1-3 & ప్రకటన 7-8
Day 359

హబక్కూకు అధ్యాయము 1

1

ప్రవక్తయగుH5030 హబక్కూకునొద్దకుH2265 దర్శనరీతిగాH4853 వచ్చిన దేవోక్తిH2372.

The burden which Habakkuk the prophet did see.
2

యెహోవాH3068, నేను మొఱ్ఱపెట్టిననుH7768 నీవెన్నాళ్లుH5704 ఆలకింపH8085 కుందువుH3808? బలాత్కారముH2555 జరుగుచున్నదని నేను నీకుH413 మొఱ్ఱపెట్టిననుH2199 నీవు రక్షింH3467 పక యున్నావుH3808.

O LORD, how long shall I cry, and thou wilt not hear! even cry out unto thee of violence, and thou wilt not save!
3

నన్నెందుకుH4100 దోషముH205 చూడనిచ్చుచున్నావుH7200? బాధH5999 నీవేల ఊరకయే చూచుచున్నావుH5027? ఎక్కడ చూచినను నాశనమునుH7701 బలాత్కారమునుH2555 అగుపడుచున్నవిH5048, జగడమునుH7379 కలహమునుH4066 రేగుచున్నవిH5375.

Why dost thou shew me iniquity, and cause me to behold grievance? for spoiling and violence are before me: and there are that raise up strife and contention.
4

అందువలనH3651 ధర్మశాస్త్రముH8451 నిరర్థకమాయెనుH6313, న్యాయముH4941 ఎన్నడునుH5331 జరుగH3318 కుండH3808 మానిపోయెను, భక్తి హీనులుH7563 వచ్చి నీతిపరులనుH6662 చుట్టుకొందురుH3803, న్యాయముH4941 చెడిH6127 పోవుచున్నదిH3318.

Therefore the law is slacked, and judgment doth never go forth: for the wicked doth compass about the righteous; therefore wrong judgment proceedeth.
5

అన్యజనులలోH1471 జరుగునది చూడుడిH7200, ఆలోచించుడిH5027, కేవలము విస్మయమునొందుడిH8539. మీ దినములలోH3117 నేనొక కార్యముH6467 జరిగింతునుH6466, ఆలాగు జరుగుననిH3588 యొకడు మీకు తెలిపిననుH5608 మీరతని నమ్మH539 కయుందురుH3808.

Behold ye among the heathen, and regard, and wonder marvellously: for I will work a work in your days, which ye will not believe, though it be told you.
6

ఆలకించుడిH2009, తమవికానిH3808 ఉనికిపట్టులనుH4908 ఆక్రమించవలెననిH3423 భూH776 దిగంతములవరకుH4800 సంచరించుH1980 ఉద్రేకముగలH4116 క్రూరులగుH4751 కల్దీయులనుH3778 నేను రేపు చున్నానుH6965.

For, lo, I raise up the Chaldeans, that bitter and hasty nation, which shall march through the breadth of the land, to possess the dwellingplaces that are not theirs.
7

వారుH1931 ఘోరమైనH3372 భీకరజనముగాH366 ఉన్నారు, వారు ప్రభుత్వమునుH4941 విధులనుH7613 తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురుH3318.

They are terrible and dreadful: their judgment and their dignity shall proceed of themselves.
8

వారి గుఱ్ఱములుH5483 చిరుతపులులH5246 కంటెH4480 వేగముగా పరుగులెత్తునుH7043, రాత్రియందుH6153 తిరుగులాడు తోడేళ్లH2061 కంటెనుH4480 అవి చురుకైనవిH2300; వారి రౌతులుH6571 దూరముH7350 నుండిH4480 వచ్చిH935 తటాలున జొరబడుదురుH6335, ఎరను పట్టుకొనుటకైH398 పక్షిరాజుH5404 వడిగాH2363 వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురుH5774.

Their horses also are swifter than the leopards, and are more fierce than the evening wolves: and their horsemen shall spread themselves, and their horsemen shall come from far; they shall fly as the eagle that hasteth to eat.
9

వెనుక చూడకుండH5674 బలాత్కారము చేయుటకైH2555 వారు వత్తురుH935, ఇసుక రేణువులంతH2344 విస్తారముగా వారు జనులను చెరH7628 పట్టు కొందురుH622.

They shall come all for violence: their faces shall sup up as the east wind, and they shall gather the captivity as the sand.
10

రాజులనుH4428 అపహాస్యము చేతురుH7046, అధిపతులనుH7336 హేళన చేతురుH4890, ప్రాకారముగలH4013 దుర్గములన్నిటినిH3605 తృణీకరింతురుH7832, మంటిH6083 దిబ్బవేసిH6651 వాటిని పట్టుకొందురుH3920.

And they shall scoff at the kings, and the princes shall be a scorn unto them: they shall deride every strong hold; for they shall heap dust, and take it.
11

తమ బలమునేH3581 తమకు దేవతగా భావింతురుH433, గాలికొట్టుకొనిH6921 పోవునట్లుH4041 వారు కొట్టుకొని పోవుచుH6440 అపరాధులగుదురుH816.

Then shall his mind change, and he shall pass over, and offend, imputing this his power unto his god.
12

యెహోవాH3068 నా దేవాH430, నా పరిశుద్ధ దేవాH6918, ఆదిH6924 నుండిH4480 నీవున్నవాడవుH859 కావాH3808? మేము మరణముH4191 నొందముH3808; యెహోవాH3068, తీర్పు తీర్చుటకుH4941 నీవు వారిని నియమించియున్నావుH7760; ఆశ్రయ దుర్గమాH6697, మమ్మును దండించుటకుH3198 వారిని పుట్టించితివిH3245.

Art thou not from everlasting, O LORD my God, mine Holy One? we shall not die. O LORD, thou hast ordained them for judgment; and, O mighty God, thou hast established them for correction.
13

నీ కనుదృష్టిH5869 దుష్టత్వముH7451 చూడలేనంతH7200 నిష్కళంకమైనదిH2889 గదా; బాధించువారుచేయుH5999 బాధనుH3201 నీవు దృష్టింపH5027 జాలవుH3808 గదా; కపటులనుH898 నీవు చూచియుH5027, దుర్మార్గులుH7563 తమకంటెH4480 ఎక్కువ నీతిపరులనుH6662 నాశనము చేయగాH1104 నీవు చూచియు ఎందుకు ఊరకున్నావుH2790?

Thou art of purer eyes than to behold evil, and canst not look on iniquity: wherefore lookest thou upon them that deal treacherously, and holdest thy tongue when the wicked devoureth the man that is more righteous than he?
14

ఏలికH4910 లేనిH3808 చేపలతోనుH1709 ప్రాకు పురుగులతోనుH7431 నీవు నరులనుH120 సమానులనుగా చేసితివిH6213.

And makest men as the fishes of the sea, as the creeping things, that have no ruler over them?
15

వాడు గాలమువేసిH2443 మానవులH120 నందరినిH3605 గుచ్చిH1641 లాగి యున్నాడుH5927, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడుH2764, వాడు తన వలతోH4365 వారిని కూర్చుకొనిH622 సంతోషపడిH8055 గంతులువేయుచున్నాడుH1523.

They take up all of them with the angle, they catch them in their net, and gather them in their drag: therefore they rejoice and are glad.
16

కావున వలవలనH2764 మంచిH8082 భాగమునుH2506 పుష్టినిచ్చుH1277 భోజనమునుH3978 తనకు కలుగుచున్నవని వాడు తన వలకుH2764 బలుల నర్పించుచున్నాడుH2076, తన ఉరులకుH4365 ధూపము వేయుచున్నాడుH6999.

Therefore they sacrifice unto their net, and burn incense unto their drag; because by them their portion is fat, and their meat plenteous.
17

వాడు ఎల్లప్పుడునుH8548 తన వలలోనుండిH2764 దిమ్మరించుచుండవలెనాH7324? ఎప్పటికిని మానకుండH2550 వాడు జనములనుH1471 హతము చేయు చుండవలెనాH2026?

Shall they therefore empty their net, and not spare continually to slay the nations?

హబక్కూకు అధ్యాయము 2

1

ఆయన నాకు ఏమిH4100 సెలవిచ్చునోH1696, నా వాదము విషయమైH8433 నేనేమిH4100 చెప్పుదునోH7725 చూచుటకైH7200 నేను నా కావలిH4931 స్థలముమీదనుH5921 గోపురముH4692 మీదనుH5921 కనిపెట్టుకొనిH6822 యుందుననుకొనగాH5975

I will stand upon my watch, and set me upon the tower, and will watch to see what he will say unto me, and what I shall answer when I am reproved.
2

యెహోవాH3068 నాకీలాగు సెలవిచ్చెనుH6030 చదువువాడుH7121 పరుగెత్తుచుH7323 చదువ వీలగునట్లుH874 నీవు ఆ దర్శనH2377 విషయమును పలకH3871 మీదH5921 స్పష్టముగా వ్రాయుముH3789.

And the LORD answered me, and said, Write the vision, and make it plain upon tables, that he may run that readeth it.
3

ఆ దర్శనవిషయముH2377 నిర్ణయకాలమునH4150 జరుగునుH5750, సమాప్త మగుటకైH7093 ఆతురపడుచున్నదిH6315, అది తప్పక నెరవేరునుH3576, అది ఆలస్యముగాH4102 వచ్చిననుH518 దానికొరకు కనిపెట్టుముH2442, అది తప్పక జరుగునుH935, జాగుH309 చేయకH3808 వచ్చును.

For the vision is yet for an appointed time, but at the end it shall speak, and not lie: though it tarry, wait for it; because it will surely come, it will not tarry.
4

వారు యథార్థపరులుH3474 కాకH3808 తమలో తాముH5315 అతిశయపడుదురుH6075; అయితే నీతిమంతుడుH6662 విశ్వాసము మూలముగH530 బ్రదుకునుH2421.

Behold, his soul which is lifted up is not upright in him: but the just shall live by his faith.
5

మరియుH637 ద్రాక్షారసముH3196 మోసకరముH898, తననుబట్టిH1397 అతిశయించువాడుH3093 నిలుH5115వడుH3808, అట్టివాడుH834 పాతాళమంతH7585 విశాలముగాH7337 ఆశపెట్టునుH5315, మరణమంతగాH194 ప్రబలినను తృప్తిH7646నొందకH3808 సకలH3605జనములనుH1471 వశపరచుకొనునుH622, సకలH3605 జనులనుH5971 సమకూర్చుకొనునుH6908.

Yea also, because he transgresseth by wine, he is a proud man, neither keepeth at home, who enlargeth his desire as hell, and is as death, and cannot be satisfied, but gathereth unto him all nations, and heapeth unto him all people:
6

తనదికానిH3808 దాని నాక్రమించి యభివృద్ధినొందినవానికిH7235 శ్రమH1945; తాకట్టు సొమ్మునుH5671 విస్తారముగా పట్టుకొనువానికిH3513 శ్రమH1945; వాడు ఎన్నాళ్లుH5704 నిలుచును అని చెప్పుకొనుచుH559 వీH428రందరుH3605 ఇతనినిబట్టిH5921 ఉపమానరీతిగాH4912 అపహాస్యపుH4426 సామెతH2420 ఎత్తుదురుH5375 గదా.

Shall not all these take up a parable against him, and a taunting proverb against him, and say, Woe to him that increaseth that which is not his! how long? and to him that ladeth himself with thick clay!
7

వడ్డి కిచ్చువారుH5391 హఠాత్తుగాH6621 నీమీద పడుదురుH6965, నిన్ను హింస పెట్టబోవువారుH2111 జాగ్రత్తగా వత్తురుH3364, నీవు వారికి దోపుడు సొమ్ముగాH4933 ఉందువుH1961.

Shall they not rise up suddenly that shall bite thee, and awake that shall vex thee, and thou shalt be for booties unto them?
8

బహుH7227 జనములH1471 ఆస్తిని నీవుH859 కొల్ల పెట్టి యున్నావుH7997 గనుకH3588 శేషించినH3499 జనులుH5971 దేశములకునుH776 పట్టణములకునుH7151 వాటిలోని నివాసులకునుH3427 నీవు చేసిన నరH120 హత్యనుబట్టియుH1818 బలాత్కారమునుబట్టియుH2555 నిన్ను కొల్ల పెట్టుదురుH7997.

Because thou hast spoiled many nations, all the remnant of the people shall spoil thee; because of men's blood, and for the violence of the land, of the city, and of all that dwell therein.
9

తనకు అపాయముH7451 రాకుండునట్లుH5337 తన నివాసమునుH7064 బలపరచుకొనిH7760, తన యింటివారికొరకైH1004 అన్యాయముగాH7451 లాభముH1215 సంపాదించుకొనువానికిH1214 శ్రమH1945.

Woe to him that coveteth an evil covetousness to his house, that he may set his nest on high, that he may be delivered from the power of evil!
10

నీవు చాల మందిH7227 జనములనుH5971 నాశనముచేయుచుH7096 నీమీద నీవేH5315 నేర స్థాపనచేసియున్నావుH2398, నీ దురాలోచనవలన నీ యింటి వారికిH1004 అవమానముH1322 తెచ్చియున్నావుH3289.

Thou hast consulted shame to thy house by cutting off many people, and hast sinned against thy soul.
11

గోడలలోనిH7023 రాళ్లుH68 మొఱ్ఱ పెట్టుచున్నవిH2199, దూలములుH3714 వాటికి ప్రత్యుత్తర మిచ్చుచున్నవిH6030.

For the stone shall cry out of the wall, and the beam out of the timber shall answer it.
12

నరహత్య చేయుటచేతH1818 పట్టణమునుH5892 కట్టించువారికిH1129 శ్రమH1945; దుష్టత్వముH5766 జరిగించుటచేత కోటనుH7151 స్థాపించు వారికిH3559 శ్రమH1945.

Woe to him that buildeth a town with blood, and stablisheth a city by iniquity!
13

జనములుH5971 ప్రయాసపడుదురుH3021 గాని అగ్నిH784 పాలవుదురుH1767; వ్యర్థమైనదానికొరకుH7385 కష్టపడిH3286 జనులుH3816 క్షీణించుదురుH1767; ఇది సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 చేతనేH854 యగునుగదా.

Behold, is it not of the LORD of hosts that the people shall labour in the very fire, and the people shall weary themselves for very vanity?
14

ఏలయనగా సముద్రముH3220 జలము లతోH4325 నిండియున్నట్టుH3680 భూమిH776 యెహోవాH3068 మాహాత్మ్యమునుH3519 గూర్చిన జ్ఞానముతోH1847 నిండియుండునుH4390.

For the earth shall be filled with the knowledge of the glory of the LORD, as the waters cover the sea.
15

తమ పొరుగువారిH7453 మానముH4589 చూడవలెననిH5027 ఘోరమైన ఉగ్రతనుH2573 కలిపిH5596 వారికి త్రాగనిచ్చిH8248 వారిని మత్తులుగా చేయువారికిH7937 శ్రమH1945.

Woe unto him that giveth his neighbour drink, that puttest thy bottle to him, and makest him drunken also, that thou mayest look on their nakedness!
16

ఘనతకుH3519 మారుగాH4480 అవమానముతోH7036 నిండియున్నావుH7646; నీవుH859నుH1571 త్రాగిH8354 నీ మానము కనుపరచు కొందువుH6188. యెహోవాH3068 కుడిచేతిలోనిH3225 పాత్రH3563 నీకియ్య బడునుH5437, అవమానకరమైన వమనముH7022 నీ ఘనతH3519మీదపడునుH5921.

Thou art filled with shame for glory: drink thou also, and let thy foreskin be uncovered: the cup of the LORD'S right hand shall be turned unto thee, and shameful spewing shall be on thy glory.
17

లెబానోనునకుH3844 నీవు చేసిన బలాత్కారముH2555 నీమీదికే వచ్చునుH3680,పశువులనుH929 బెదరించిన బెదరుH2865 నీమీదనే పడునుH7701. దేశములకునుH776 పట్టణములకునుH7151 వాటిలోని నివాసులకునుH3427 నీవు చేసిన నరH120 హత్యనుబట్టియుH1818 జరిగిన బలాత్కారమును బట్టియుH2555 ఇది సంభవించును.

For the violence of Lebanon shall cover thee, and the spoil of beasts, which made them afraid, because of men's blood, and for the violence of the land, of the city, and of all that dwell therein.
18

చెక్కడపుH6458 పనివాడుH3335 విగ్రహమును చెక్కుటవలనH6459 ప్రయోజనH3276 మేమిH4100? పనివాడుH3335 మూగH483 బొమ్మనుH457 చేసిH6213 తాను రూపించినH3336 దానియందుH5921 నమ్మిక యుంచుటవలనH982 ప్రయోజనH3276 మేమిH4100? అబద్ధములుH8267 బోధించుH3384 పోతవిగ్రహములయందుH4541 నమ్మిక యుంచుటవలనH982 ప్రయోజనH3276 మేమిH4100?

What profiteth the graven image that the maker thereof hath graven it; the molten image, and a teacher of lies, that the maker of his work trusteth therein, to make dumb idols?
19

కఱ్ఱనుచూచిH6086 మేలుకొమ్మనియుH6974, మూగH1748 రాతినిH68 చూచి లెమ్మనియుH5782 చెప్పువానికిH559 శ్రమH1945; అదిH1931 ఏమైన బోధింపగలదాH3384? అదిH1931 బంగారముతోనుH2091 వెండితోనుH3701 పూతపూయబడెనుH8610 గాని దానిలోH7130 శ్వాసమెంతH7307 మాత్రమునుH3605 లేదుH369.

Woe unto him that saith to the wood, Awake; to the dumb stone, Arise, it shall teach! Behold, it is laid over with gold and silver, and there is no breath at all in the midst of it.
20

అయితే యెహోవాH3068 తన పరిశుH6944 ద్ధాలయములోH1964 ఉన్నాడు, ఆయన సన్నిధినిH6440 లోకమంతయుH776 మౌనముగా ఉండునుగాకH2013.

But the LORD is in his holy temple: let all the earth keep silence before him.

హబక్కూకు అధ్యాయము 3

1

ప్రవక్తయగుH5030 హబక్కూకుH2265 చేసిన ప్రార్థనH8605. (వాద్య ములతో పాడదగినది)H7692

A prayer of Habakkuk the prophet upon Shigionoth.
2

యెహోవాH3068, నిన్నుగూర్చిన వార్తH8088 వినిH8085 నేను భయపడుచున్నానుH3372 యెహోవాH3068, సంవత్సరములుH8141 జరుగుచుండగాH7130 నీ కార్యముH6467 నూతన పరచుముH2421 సంవత్సరములుH8141 జరుగుచుండగాH7130 దానిని తెలియజేయుముH3045 కోపించుచునేH7267 వాత్సల్యమునుH7355 జ్ఞాపకమునకు తెచ్చుకొనుముH2142.

O LORD, I have heard thy speech, and was afraid: O LORD, revive thy work in the midst of the years, in the midst of the years make known; in wrath remember mercy.
3

దేవుడుH433 తేమానుH8487 లోనుండిH4480 బయలుదేరుచున్నాడుH935 పరిశుద్ధదేవుడుH6918 పారానుH6290 లోనుండిH4480 వేంచేయు చున్నాడుH935.(సెలాH5542.) ఆయన మహిమH1935 ఆకాశమండలమంతటనుH8064 కనబడుచున్నదిH3680 భూమిH776 ఆయన ప్రభావముతోH8416 నిండియున్నదిH4390.

God came from Teman, and the Holy One from mount Paran. Selah. His glory covered the heavens, and the earth was full of his praise.
4

సూర్యకాంతితోH216 సమానమైన ప్రకాశముH5051 కనబడు చున్నదిH1961 ఆయన హస్తములH3027 నుండిH4480 కిరణములుH7161 బయలువెళ్లు చున్నవి అచ్చటH8033 ఆయన బలముH5797 దాగియున్నదిH2253.

And his brightness was as the light; he had horns coming out of his hand: and there was the hiding of his power.
5

ఆయనకు ముందుగాH6440 తెగుళ్లుH1698 నడుచుచున్నవిH1980 ఆయన పాదముల వెంటH7272 అగ్ని మెరుపులుH7565 వచ్చుచున్నవిH3318

Before him went the pestilence, and burning coals went forth at his feet.
6

ఆయన నిలువబడగాH5975 భూమిH776 కంపించునుH4128 ఆయన చూడగాH7200 జనులందరుH1471 ఇటు అటు తొలుగుదురుH5425 ఆదికాలH5703 పర్వతములుH2042 బద్దలైపోవునుH6327 పురాతనH5769 గిరులుH1389 అణగునుH7817 పూర్వకాలము మొదలుకొనిH5769 ఆయన ఈలాగు జరిగించువాడుH1979.

He stood, and measured the earth: he beheld, and drove asunder the nations; and the everlasting mountains were scattered, the perpetual hills did bow: his ways are everlasting.
7

కూషీయులH3572 డేరాలలోH168 ఉపద్రవముH205 కలుగగా నేను చూచితినిH7200 మిద్యానుH4080 దేశస్థులH776 డేరాలH168 తెరలుH3407 గజగజ వణకెనుH7264.

I saw the tents of Cushan in affliction: and the curtains of the land of Midian did tremble.
8

యెహోవాH3068, నదులమీదH5104 నీకు కోపము కలిగినందుననాH2734 నదులమీదH5104 నీకు ఉగ్రత కలిగినందుననాH639 సముద్రముమీదH3220 నీకు ఉగ్రత కలిగినందుననాH5678 నీ గుఱ్ఱములనుH5483 కట్టుకొని రక్షణార్థమైనH3444 రథములH4818 మీదH5921 ఎక్కి వచ్చుచున్నావుH7392?

Was the LORD displeased against the rivers? was thine anger against the rivers? was thy wrath against the sea, that thou didst ride upon thine horses and thy chariots of salvation?
9

విల్లుH7198 వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కుతోడనిH562 ప్రమాణము చేసిH7621 నీ బాణములనుH7198 సిద్ధపరచియున్నావు (సెలా.) భూమినిH776 బద్దలు చేసిH1234 నదులనుH5104 కలుగజేయుచున్నావుH5783.

Thy bow was made quite naked, according to the oaths of the tribes, even thy word. Selah. Thou didst cleave the earth with rivers.
10

నిన్ను చూచిH7200 పర్వతములుH2022 కంపించునుH2342 జలములుH4325 ప్రవాహములుగాH2230 పారునుH5674 సముద్రాగాధముH8415 ఘోషించుచుH5414 తన చేతులుH3027 పైH7315 కెత్తునుH5375.

The mountains saw thee, and they trembled: the overflowing of the water passed by: the deep uttered his voice, and lifted up his hands on high.
11

నీ ఈటెలుH2595 తళతళలాడగాH1300 సంచరించుH1980 నీ బాణములH2671 కాంతికిH5051 భయపడి సూర్యH8121 చంద్రులుH3394 తమ నివాసములలోH2073 ఆగిపోవుదురుH5975.

The sun and moon stood still in their habitation: at the light of thine arrows they went, and at the shining of thy glittering spear.
12

బహు రౌద్రముకలిగిH2195 నీవు భూమిమీదH776 సంచరించుచున్నావుH6805 మహోగ్రుడవైH639 జనములనుH1471 అణగద్రొక్కుచున్నావుH1758

Thou didst march through the land in indignation, thou didst thresh the heathen in anger.
13

నీ జనులనుH5971 రక్షించుటకుH3468 నీవు బయలుదేరుచున్నావుH3318 నీవు నియమించిన అభిషిక్తునిH4899 రక్షించుటకుH3468 బయలు దేరుచున్నావుH3318 దుష్టులH7563 కుటుంబికులలోH1004 ప్రధానుడొకడుండకుండH7218 వారి తలను మెడనుH6677 ఖండించిH4272 వారిని నిర్మూలము చేయుచున్నావుH6168.(సెలా.)

Thou wentest forth for the salvation of thy people, even for salvation with thine anointed; thou woundedst the head out of the house of the wicked, by discovering the foundation unto the neck. Selah.
14

బీదలనుH6041 రహస్యముగాH4565 మింగివేయవలెననిH398 ఉప్పొంగుచుH5951 నన్ను పొడిచేయుటకైH6327 తుపానువలె వచ్చుH5590 యోధుల తలలలోH7218 రాజుయొక్కH6518 ఈటెలనుH4294 నాటుచున్నావుH5344.

Thou didst strike through with his staves the head of his villages: they came out as a whirlwind to scatter me: their rejoicing was as to devour the poor secretly.
15

నీవు సముద్రమునుH3220 త్రొక్కుచు సంచరించుచు నున్నావుH1869 నీ గుఱ్ఱములుH5483 మహాH7227 సముద్రH4325 జలరాసులనుH2563 త్రొక్కును.

Thou didst walk through the sea with thine horses, through the heap of great waters.
16

నేను వినగాH8085 జనులమీదికిH5971 వచ్చువారుH5927 సమీపించు వరకుH1464 నేను ఊరకొని శ్రమH6869 దినముకొరకుH3117 కనిపెట్టవలసి యున్నదిH5117 నా అంతరంగముH990 కలవరపడుచున్నదిH7264 ఆ శబ్దమునకుH6963 నా పెదవులుH8193 కదలుచున్నవిH6750 నా యెముకలుH6106 కుళ్లిపోవుచున్నవిH7538 నా కాళ్లుH8478 వణకుచున్నవిH7264.

When I heard, my belly trembled; my lips quivered at the voice: rottenness entered into my bones, and I trembled in myself, that I might rest in the day of trouble: when he cometh up unto the people, he will invade them with his troops.
17

అంజూరపు చెట్లుH8384 పూయH6524 కుండిననుH3808 ద్రాక్షచెట్లుH1612 ఫలింH2981 పకపోయిననుH369 ఒలీవచెట్లుH2132 కాపుH4639 లేకయుండిననుH3584 చేనిలోనిH7709 పైరుH400 పంటకుH6213 రాకపోయిననుH3808 గొఱ్ఱలుH6629 దొడ్డిలోH4356 లేకపోయిననుH1504 సాలలోH7517 పశువులుH1241 లేకపోయిననుH369

Although the fig tree shall not blossom, neither shall fruit be in the vines; the labour of the olive shall fail, and the fields shall yield no meat; the flock shall be cut off from the fold, and there shall be no herd in the stalls:
18

నేనుH589 యెహోవాయందుH3068 ఆనందించెదనుH5937 నా రక్షణకర్తయైనH3468 నా దేవునియందుH430 నేను సంతో షించెదనుH1523.

Yet I will rejoice in the LORD, I will joy in the God of my salvation.
19

ప్రభువగుH136 యెహోవాయేH3068 నాకు బలముH2428 ఆయన నా కాళ్లనుH7272 లేడికాళ్లవలెH355 చేయునుH7760 ఉన్నతస్థలములH1116 మీదH5921 ఆయన నన్ను నడవచేయునుH1869.

The LORD God is my strength, and he will make my feet like hinds' feet, and he will make me to walk upon mine high places. To the chief singer on my stringed instruments.

ప్రకటన అధ్యాయము 7

1

అటుG5023తరువాతG3326 భూమియొక్కG1093 నాలుగుG5064 దిక్కులG1137లోG1909 నలుగురుG5064 దేవదూతలుG32 నిలిచియుండిG2476, భూమిG1093మీదG1909నైననుG3383 సముద్రముG2281మీదG1909నైననుG3383G3956 చెట్టుG1186మీదG1909నైననుG3383 గాలిG417 వీచG4154కుండునట్లుG3361 భూమియొక్కG1093 నాలుగుG5064 దిక్కుల వాయువులనుG417 పట్టుకొనియుండగాG2902 చూచితినిG1492.

And after these things I saw four angels standing on the four corners of the earth, holding the four winds of the earth, that the wind should not blow on the earth, nor on the sea, nor on any tree.
2

మరియుG2532 సజీవుడగుG2198 దేవునిG2316 ముద్రG4973గలG2192 వేరొకG243 దూతG32 సూర్యోదయG2246 దిశనుండిG575 పైకి వచ్చుటG305 చూచితినిG1492. భూమికినిG1093 సముద్రమునకునుG2281 హాని కలుగజేయుటకైG91 అధికారముపొందినG1325 ఆ నలుగురుG5064 దూతలతోG32

And I saw another angel ascending from the east, having the seal of the living God: and he cried with a loud voice to the four angels, to whom it was given to hurt the earth and the sea,
3

ఈ దూత -మేము మాG2257 దేవునిG2316 దాసులనుG1401 వారిG848 నొసళ్లG3359యందుG1909 ముద్రించుG4972వరకుG3757 భూమిG1093కైననుG3383 సముద్రముG2281నకైననుG3383 చెట్లG1186కైననుG3383 హానిG91 చేయవద్దనిG3361 బిగ్గరగా చెప్పెనుG3004.

Saying, Hurt not the earth, neither the sea, nor the trees, till we have sealed the servants of our God in their foreheads.
4

మరియుG2532 ముద్రింపబడినవారిG4972 లెక్కG706 చెప్పగా వింటినిG191. ఇశ్రాయేలీయులG2474 గోత్రముG5443లన్నిటిG3956లోG1537 ముద్రింపబడినవారుG4972 లక్ష నలువది నాలుగు వేలమంది.

And I heard the number of them which were sealed: and there were sealed an hundred and forty and four thousand of all the tribes of the children of Israel.
5

యూదాG2455 గోత్రముG5443లోG1537 ముద్రింపబడినవారుG4972 పండ్రెండుG1427 వేలమందిG5505. రూబేనుG4502 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, గాదుG1045 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505,

Of the tribe of Juda were sealed twelve thousand. Of the tribe of Reuben were sealed twelve thousand. Of the tribe of Gad were sealed twelve thousand.
6

ఆషేరుG768 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, నఫ్తాలిG3508 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, మనష్షేG3128 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505,

Of the tribe of Aser were sealed twelve thousand. Of the tribe of Nepthalim were sealed twelve thousand. Of the tribe of Manasses were sealed twelve thousand.
7

షిమ్యోనుG4826 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, లేవిG3017 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, ఇశ్శాఖారుG2466 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505,

Of the tribe of Simeon were sealed twelve thousand. Of the tribe of Levi were sealed twelve thousand. Of the tribe of Issachar were sealed twelve thousand.
8

జెబూలూనుG2194 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, యోసేపుG2501 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, బెన్యామీనుG958 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 ముద్రింపబడిరిG4972.

Of the tribe of Zabulon were sealed twelve thousand. Of the tribe of Joseph were sealed twelve thousand. Of the tribe of Benjamin were sealed twelve thousand.
9

అటుG5023తరువాతG3326 నేను చూడగాG1492, ఇదిగో, ప్రతిG3956 జనముG1484లోనుండియుG1537 ప్రతిG3956 వంశముG5443లోనుండియుG1537 ప్రజలలోG2992నుండియుG1537, ఆ యా భాషలుG1100 మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడునుG3739 లెక్కింపG705జాలనిG3762 యొక గొప్పG4183 సమూహముG3793 కనబడెనుG2400. వారు తెల్లనిG3022 వస్త్రములుG4749 ధరించుకొన్నవారైG4016, ఖర్జూరపుమట్టలుG5404 చేతG5495పట్టుకొనిG1722 సింహాసనముG2362 ఎదుటనుG1799 గొఱ్ఱెపిల్లG721యెదుటనుG1799 నిలువబడిG2476.

After this I beheld, and, lo, a great multitude, which no man could number, of all nations, and kindreds, and people, and tongues, stood before the throne, and before the Lamb, clothed with white robes, and palms in their hands;
10

సింహాసనాG2362సీనుడైనG2521 మాG2257 దేవునికినిG2316 గొఱ్ఱెపిల్లకునుG721 మా రక్షణకైG4991 స్తోత్రమనిG3004 మహాG3173శబ్దముతోG5456 ఎలుగెత్తి చెప్పిరిG2896.

And cried with a loud voice, saying, Salvation to our God which sitteth upon the throne, and unto the Lamb.
11

దేవదూతG32లందరునుG3956 సింహాసనముG2362చుట్టునుG2945 పెద్దలG4245చుట్టునుG2945G3588 నాలుగుG5064 జీవులG2226చుట్టునుG2945 నిలువబడియుండిరిG2476. వారు సింహాసనముG2362 ఎదుటG1799 సాష్టాంగపడిG4098 -ఆమేన్‌G281;

And all the angels stood round about the throne, and about the elders and the four beasts, and fell before the throne on their faces, and worshipped God,
12

యుగG165యుగములG165వరకుG1519 మాG2257 దేవునికిG2316 స్తోత్రమునుG2129 మహిమయుG1391 జ్ఞానమునుG4678 కృతజ్ఞతాస్తుతియుG2169 ఘనతయుG5092 శక్తియుG1411 బలమునుG2479 కలుగును గాకని చెప్పుచుG3004 దేవునికిG2316 నమస్కారము చేసిరిG4352; ఆమేన్‌.

Saying, Amen: Blessing, and glory, and wisdom, and thanksgiving, and honour, and power, and might, be unto our God for ever and ever. Amen.
13

పెద్దలG4245లోG1537 ఒకడుG1520 -తెల్లనిG3022 వస్త్రములుG4749 ధరించుకొనియున్నG4016 వీG3778రెవరుG5101? ఎక్కడనుండిG4159 వచ్చిG2064రనిG3004 నన్నుG3427 అడిగెనుG611.

And one of the elders answered, saying unto me, What are these which are arrayed in white robes? and whence came they?
14

అందుకుG2532 నేనుG2046 - అయ్యాG2962, నీకేG4771 తెలియుననగాG1492 అతడు ఈలాగుG3778 నాతోG3427 చెప్పెనుG2036 -వీరు మహాG3173శ్రమలG2347నుండిG1537 వచ్చినG2064 వారు; గొఱ్ఱెపిల్లG721 రక్తముG129లోG1722 తమG848 వస్త్రములనుG4749 ఉదుకుకొనిG4150 వాటినిG848 తెలుపుచేసికొనిరిG3021.

And I said unto him, Sir, thou knowest. And he said to me, These are they which came out of great tribulation, and have washed their robes, and made them white in the blood of the Lamb.
15

అందువలనG1223 వారు దేవునిG2316 సింహాసనముG2362 ఎదుటG1799 ఉండిG1526 రాత్రింG3571బగళ్లుG2250 ఆయనG848 ఆలయముG3485లోG1722 ఆయననుG846 సేవించుచున్నారుG3000. సింహాసనాG2362సీనుడైనG2521 వాడు తానే తన గుడారము వారిG846మీదG1909 కప్పునుG4637;

Therefore are they before the throne of God, and serve him day and night in his temple: and he that sitteth on the throne shall dwell among them.
16

వారికి ఇకమీదటG2089 ఆకలియైననుG3983 దాహG1372మైననుG3761 ఉండదుG3756, సూర్యునిG2246 యెండG4098యైననుG3761G3956 వడగాలిG2738యైననుG3761 వారికిG846 తగులదుG3761,

They shall hunger no more, neither thirst any more; neither shall the sun light on them, nor any heat.
17

ఏలయనగాG3754 సింహాసనG2362 మధ్యG3319మందుండుG303 గొఱ్ఱెపిల్లG721 వారికిG846 కాపరియైG4165, జీవG2198జలములG5204 బుగ్గలG4077యొద్దకుG1909 వారినిG846 నడిపించునుG3594, దేవుడేG2316 వారిG848 కన్నులG3788నుండిG575 ప్రతిG3956 బాష్పబిందువునుG1144 తుడిచివేయునుG1813.

For the Lamb which is in the midst of the throne shall feed them, and shall lead them unto living fountains of waters: and God shall wipe away all tears from their eyes.

ప్రకటన అధ్యాయము 8

1

ఆయన యేడవG1442 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753 పరలోకG3772మందుG1722 ఇంచుమించు అరగంటసేపుG2256 నిశ్శబ్దముగాG4602 ఉండెనుG1096.

And when he had opened the seventh seal, there was silence in heaven about the space of half an hour.
2

అంతటG2532 నేను దేవునిG2316యెదుటG1799 నిలుచుG2476 ఏడుగురుG2033 దూతలనుG32 చూచితినిG1492; వారికిG846 ఏడుG2033 బూరG4536లియ్యబడెనుG1325.

And I saw the seven angels which stood before God; and to them were given seven trumpets.
3

మరియుG2532 సువర్ణG5552ధూపార్తిG3031 చేత పట్టుకొనియున్నG2192 వేరొకG243 దూతG32వచ్చిG2064 బలిపీఠముG2379 ఎదుటG1909 నిలువగాG2476 సింహాసనముG2379 ఎదుటG1799 ఉన్న సువర్ణG5552బలిపీఠముG2379పైనG1909 పరిశుద్ధుG40లందరిG3956 ప్రార్థనలతోG4335 కలుపుటకైG1325 అతనికిG846 బహుG4183 ధూపద్రవ్యములుG2368 ఇయ్యబడెనుG1325.

And another angel came and stood at the altar, having a golden censer; and there was given unto him much incense, that he should offer it with the prayers of all saints upon the golden altar which was before the throne.
4

అప్పుడాG2532 ధూపద్రవ్యములG2368 పొగG2586 పరిశుద్ధులG40 ప్రార్థనలతోG4335 కలిసి దూతG32 చేతిG5495లోనుండిG1537 పైకి లేచిG305 దేవునిG2316 సన్నిధిని చేరెనుG1799.

And the smoke of the incense, which came with the prayers of the saints, ascended up before God out of the angel's hand.
5

G2532 దూతG32 ధూపార్తినిG3031 తీసికొనిG2983, బలిపీఠముG2379పైనున్న నిప్పులG4442తోG1537 దానినిG846 నింపిG1072, భూమిG1093మీదG1519 పడవేయగాG906 ఉరుములుG5456 ధ్వనులుG1027 మెరుపులుG796 భూకంపమునుG4578 కలిగెనుG1096.

And the angel took the censer, and filled it with fire of the altar, and cast it into the earth: and there were voices, and thunderings, and lightnings, and an earthquake.
6

అంతటG2532 ఏడుG2033 బూరలుG4536 పట్టుకొనియున్నG2192G3588 యేడుగురుG2033 దూతలుG32 ఊదుటG4537కుG2443 సిద్ధపడిరిG2090.

And the seven angels which had the seven trumpets prepared themselves to sound.
7

మొదటిG4413 దూతG32 బూర ఊదినప్పుడుG4537 రక్తముతోG129 మిళితమైన వడగండ్లునుG5464 అగ్నియుG4442 పుట్టిG1096 భూమిG1093పైనG1519 పడవేయబడెనుG906; అందువలన భూమిలోG1093 మూడవ భాగముG5154 కాలిపోయెనుG2618, చెట్లలోG1186 మూడవ భాగమునుG5154 కాలిపోయెనుG2618, పచ్చG5515గడ్డిG5528యంతయుG3956 కాలిపోయెనుG2618.

The first angel sounded, and there followed hail and fire mingled with blood, and they were cast upon the earth: and the third part of trees was burnt up, and all green grass was burnt up.
8

రెండవG1208 దూతG32 బూర ఊదినప్పుడుG4537 అగ్నిచేతG4442 మండుచున్నG2545 పెద్దG3173 కొండG3735వంటిదిG5613 ఒక్కటి సముద్రముG2281లోG1519 పడవేయబడెనుG906. అందువలన సముద్రములోG2281 మూడవ భాగముG5154 రక్తG129మాయెనుG1096.

And the second angel sounded, and as it were a great mountain burning with fire was cast into the sea: and the third part of the sea became blood;
9

సముద్రముG2281లోనిG1722 ప్రాణముG5590గలG2192 జంతువులలోG2938 మూడవ భాగముG5154 చచ్చెనుG599, ఓడలలోG4143 మూడవ భాగముG5154 నాశనమాయెనుG1311.

And the third part of the creatures which were in the sea, and had life, died; and the third part of the ships were destroyed.
10

మూడవG5154 దూతG32 బూర ఊదినప్పుడుG4537 దివిటీG2985వలెG5613 మండుచున్నG2545 యొక పెద్దG3173 నక్షత్రముG792 ఆకాశముG3772నుండిG1537 రాలిG4098 నదులG4215 మూడవ భాగముG5154 మీదనుG1909 నీటిG5204బుగ్గలG4077 మీదనుG1909 పడెనుG4098.

And the third angel sounded, and there fell a great star from heaven, burning as it were a lamp, and it fell upon the third part of the rivers, and upon the fountains of waters;
11

G3588 నక్షత్రమునకుG792 మాచిపత్రిG894యనిG3004 పేరుG3686. అందువలన నీళ్లలోG5204 మూడవ భాగముG5154 మాచిపత్రిG894యాయెనుG1096; నీళ్లుG5204 చేదైపోయిG4087నందునG3754 వాటివలన మనుష్యులలోG444 అనేకులుG4183 చచ్చిరిG599.

And the name of the star is called Wormwood: and the third part of the waters became wormwood; and many men died of the waters, because they were made bitter.
12

నాలుగవG5064 దూతG32 బూర ఊదినప్పుడుG4537 సూర్యG2246 చంద్రG4582 నక్షత్రములలోG792 మూడవ భాగముG5154 చీకటి కమ్మునట్లునుG4654, పగటిలోG2250 మూడవ భాగమునG5154 సూర్యుడుG2246 ప్రకాశింపG5316కుండునట్లునుG3361, రాత్రిలోG3571 మూడవ భాగమునG5154 చంద్రG4582 నక్షత్రములుG792 ప్రకాశింపG5316కుండునట్లునుG3361 వాటిలోG848 మూడవ భాగముG5154 కొట్టబడెనుG4141.

And the fourth angel sounded, and the third part of the sun was smitten, and the third part of the moon, and the third part of the stars; so as the third part of them was darkened, and the day shone not for a third part of it, and the night likewise.
13

మరియుG2532 నేను చూడగాG1492 ఆకాశమధ్యG3321మునG1722 ఒకG1520 పక్షి రాజుG32 ఎగురుచుG4072--బూరలుG4537 ఊదబోవుచున్నG3195 ముగ్గురుG5140 దూతలG32 బూరలG4536 శబ్దములనుG5456బట్టిG1537 భూG1093నివాసులకుG2730 అయ్యోG3759, అయ్యోG3759, అయ్యోG3759, అని గొప్పG3173 స్వరముతోG5456 చెప్పుటG3004 వింటినిG191.

And I beheld, and heard an angel flying through the midst of heaven, saying with a loud voice, Woe, woe, woe, to the inhabiters of the earth by reason of the other voices of the trumpet of the three angels, which are yet to sound!
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.