Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 దినములలోనుH3117 , ఇశ్రాయేలుH3478 రాజగుH4428 యెహోయాషుH3101 కుమారుడైనH1121 యరొబాముH3379 దినములలోనుH3117 , భూకంపముH7494 కలుగుటకు రెండు సంవత్సరములుH8141 ముందుH6440 , ఇశ్రాయేలీయుH3478 లనుగూర్చిH5921 తెకోవలోనిH8620 పసుల కాపరులలోH5349 ఆమోసునకుH5986 కనబడినH2372 దర్శన వివరముH1697 .
2
అతడు ప్రకటించినదేమనగాH559 యెహోవాH3068 సీయోనులోH6726 నుండి గర్జించుచున్నాడుH7580 , యెరూషలేములోనుండిH3389 తన స్వరముH6963 వినబడజేయుచున్నాడుH5414 ; కాపరులుH7462 సంచరించు మేతభూములుH4999 దుఃఖించుచున్నవిH56 , కర్మెలుH3760 శిఖరముH7218 ఎండిపోవుచున్నదిH3001 .
3
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 దమస్కుH1834 మూడుH7963 సార్లు నాలుగుH702 సార్లు చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్ప కుండH3808 దాని శిక్షింతును; ఏలయనగాH5921 దాని జనులు పంట దుళ్లగొట్టుH1758 ఇనుపH1270 పనిముట్లతోH2742 గిలాదునుH1568 నూర్చిరి.
4
నేను హజాయేలుH2371 మందిరములోH1004 అగ్నిH784 వేసెదనుH7971 ; అది బెన్హదదుH1130 యొక్క నగరులనుH759 దహించివేయునుH398 ;
5
దమస్కుయొక్కH1834 అడ్డగడియలనుH1280 విరిచెదనుH7665 , ఆవెనుH206 లోయలోనున్నH1237 నివాసులనుH3427 నిర్మూలముH3772 చేతును, బెతేదేనులోH1040 ఉండకుండ రాజ దండముH7626 వహించినవానినిH8551 నిర్మూలము చేతును, సిరియనులుH758 చెరపట్టబడిH1540 కీరుH7024 దేశమునకు కొనిపోబడుదురని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .
6
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 గాజాH5804 మూడుసార్లుH7969 నాలుగుH702 సార్లు చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగాH5921 ఎదోముH123 వారి కప్పగింపవలెననిH5462 తాము చెరపట్టినH1546 వారినందరినిH8003 కొనిపోయిరిH1540 .
7
గాజాH5804 యొక్క ప్రాకారముమీదH2346 నేను అగ్నిH784 వేసెదనుH7971 , అది వారి నగరులనుH759 దహించివేయునుH398 ;
8
అష్డోదులోH795 నివాసులనుH3427 నిర్మూలముH3772 చేతును, అష్కెలోనులోH831 రాజదండముH7626 వహించినH8551 వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్నH7611 ఫిలిష్తీయులునుH6430 క్షయమగునట్లు నేను ఎక్రోనునుH6138 మొత్తెదననిH6 ప్రభువగుH3069 యెహోవాH136 సెలవిచ్చుచున్నాడుH559 .
9
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 తూరుH6865 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండH3808 దానిని శిక్షింతును; ఏలయనగాH5921 దాని జనులు సహోదరH251 నిబంధననుH1285 జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొనకH3808 పట్టబడినవారిH1546 నందరినిH8003 ఎదోమీయులకు అప్పగించిరిH5462 .
10
నేను తూరుH6865 ప్రాకారములమీద అగ్నిH784 వేసెదనుH7971 , అది దాని నగరులనుH759 దహించివేయునుH398 .
11
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఎదోముH123 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగాH5921 వాడు కనికరముH7356 చాలించుకొనిH7843 ఖడ్గముH2719 పట్టుకొని యెడతెగనిH5703 కోపముతోH639 తనకు సహోదరులగువారినిH251 మానక చీల్చుచుH2963 వచ్చెను.
12
తేమానుమీదH8487 అగ్నిH784 వేసెదనుH7971 , అది బొస్రాయొక్కH1224 నగరులనుH759 దహించివేయునుH398 .
13
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 అమ్మోనీH5983 యులుH1121 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగాH5921 తమ సరిహద్దులనుH1366 మరి విశాలముH7337 చేయదలచి, గిలాదులోనిH1568 గర్భిణిH2030 స్త్రీల కడుపులను చీల్చిరిH1234 .
14
రబ్బాయొక్కH7237 ప్రాకారముH2346 మీద నేను అగ్నిH784 రాజబెట్టుదునుH3341 ; రణH4421 కేకలతోనుH8643 , సుడిగాలిH5492 వీచునప్పుడు కలుగు ప్రళయమువలెనుH5591 అది దాని నగరులH759 మీదికి వచ్చి వాటిని దహించివేయునుH398 .
15
వారి రాజునుH4428 అతని అధిపతులునుH8269 అందరునుH3162 చెరలోనికిH1473 కొనిపోబడుదురనిH1980 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .
1
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 మోయాబుH4124 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగాH5921 వారు ఎదోముH123 రాజుH4428 ఎముకలనుH6106 కాల్చిH8313 సున్నముచేసిరిH7875 .
2
మోయాబుమీదH4124 నేను అగ్నిH784 వేసెదనుH7971 , అది కెరీయోతుH7152 నగరులనుH759 దహించిH398 వేయును. గొల్లునుH7588 రణకేకలునుH8643 బాకాH7782 నాదమునుH6963 విన బడుచుండగా మోయాబుH4124 చచ్చునుH4191 .
3
మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండH8199 వారిని నిర్మూలముH3772 చేసెదను, వారితోకూడ వారి అధిపతుH8269 లనందరినిH3605 నేను సంహరించెదH2026 నని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .
4
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 యూదాH3063 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగాH5921 వారు తమ పితరుH1 లనుసరించినH1980 అబద్ధములనుH3577 చేపట్టి, మోసపోయిH8582 యెహోవాH3068 ధర్మశాస్త్రమునుH8451 విసర్జించిH3988 , ఆయన విధులనుH2706 గైకొనకH3808 పోయిరి.
5
యూదామీదH3063 నేను అగ్నిH784 వేసెదనుH7971 , అది యెరూషలేముH3389 నగరులనుH759 దహించివేయునుH398 .
6
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలుH3478 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగాH5921 ద్రవ్యమునకైH3701 దాని జనులు నీతిమంతులనుH6662 అమ్మిH4376 వేయుదురు; పాదరక్షలH5275 కొరకైH5668 బీదవారినిH34 అమ్మి వేయుదురు.
7
దరిద్రులH1800 నోటిలో మన్నుH6083 వేయుటకు బహు ఆశపడుదురుH6083 ; దీనులH6035 త్రోవకుH1870 అడ్డముH5186 వచ్చెదరు; తండ్రియుH1 కుమారుడును ఒకదానినేH5291 కూడి నా పరిశుద్ధH6944 నామమునుH8034 అవమానపరచుదురుH2490 ;
8
తాకట్టుగా ఉంచబడిన బట్టలనుH899 అప్పగింపక వాటిని పరచుకొనిH5186 బలిపీఠముH4196 లన్నిటిH3605 యొద్దH681 పండుకొందురు. జుల్మానాH6064 సొమ్ముతో కొనిన ద్రాక్షారసమునుH3196 తమ దేవునిH430 మందిరములోనేH1004 పానముH8354 చేయుదురు.
9
దేవదారుH730 వృక్షమంత యెత్తయినH1363 వారును సిందూరవృక్షమంతH437 బలముగలH2634 వారునగు అమోరీయులనుH567 వారిముందరH6440 నిలువకుండ నేనుH595 నాశనముH8045 చేసితిని గదా; పైనH4605 వారి ఫలమునుH6529 క్రిందH8478 వారి మూలమునుH8328 నేను నాశనముH8045 చేసితిని గదా,
10
మరియు ఐగుప్తుH4714 దేశములోH776 నుండి మిమ్మును రప్పించిH5927 , అమోరీయులH567 దేశమునుH776 మీకు స్వాధీనపరచవలెననిH3423 నలువదిH705 సంవత్సరములుH8141 అరణ్యమందుH4057 మిమ్మును నడిపించితినిH1980 గదా.
11
మరియు మీ కుమారులలోH4480 కొందరిని ప్రవక్తలుగానుH5030 , మీ ¸యౌవనులలోH970 కొందరిని నాకు నాజీరులుగానుH5139 నియమించితినిH6965 . ఇశ్రాయేలీయుH3478 లారాH1121 , యీ మాటలు నిజమైనవికావాH369 ? ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
12
అయితే నాజీరులకుH5139 మీరు ద్రాక్షారసముH3196 త్రాగించితిరిH8248 , ప్రవచింపH5012 వద్దనిH3808 ప్రవక్తలకుH5030 ఆజ్ఞH6680 ఇచ్చితిరిH853 .
13
ఇదిగోH2009 పంటచేని మోపులH5995 నిండుH4392 బండిH5699 నేలనుH8478 అణగద్రొక్కుH5781 నట్లుH834 నేనుH595 మిమ్మును అణగద్రొక్కుదునుH5781 .
14
అప్పుడు అతివేగియగుH7031 వాడు తప్పించుH4498 కొనజాలకపోవునుH6 , పరాక్రమశాలిH2389 తన బలమునుబట్టిH553 ధైర్యముH3581 తెచ్చుకొనజాలకపోవునుH3808 , బలాఢ్యుడుH1368 తన ప్రాణముH5315 రక్షించుH4422 కొనజాలకుండునుH3808 .
15
విలుకాడుH7198 నిలువH5975 జాలకపోవునుH3808 , వడిగాH7031 పరుగెత్తువాడుH7272 తప్పించుH4422 కొనలేకపోవునుH3808 , గుఱ్ఱముH5483 ఎక్కినవాడుH7392 తన ప్రాణమునుH5315 రక్షించుH4422 కొనలేకపోవునుH3808 .
16
మరియు ఆH1931 దినమందుH3117 బలాఢ్యులలోH1368 బహు ధైర్యముH533 గలవాడు దిగంబరియైH6174 పారిపోవునుH5127 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
1
ఐగుప్తుH4714
దేశమునుండిH776
యెహోవాH3068
రప్పించినH5927
ఇశ్రాయేలీH3478
యులారాH1121
, మిమ్మునుగూర్చియుH5921
ఆయన రప్పించిన కుటుంబమువారిH4940 నందరినిH3605 గూర్చియుH5921 ఆయన సెలవిచ్చినH1696 మాటH1697
ఆలకించుడిH8085 .
2
అదేమనగా భూమిమీదిH127 సకలH3605 వంశములలోనుH4940 మిమ్మును మాత్రమేH7535 నేను ఎరిగియున్నానుH3045 గనుకH5921 మీరు చేసిన దోషక్రియH5771 లన్నిటినిబట్టిH3605 మిమ్మునుH853 శిక్షింతునుH6485 .
3
సమ్మతింH3259
పకుండH1115
ఇద్దరుH8147
కూడిH3162
నడుతురాH1980
?ఎరH2964
దొరకకH369
సింహముH738
అడవిలోH3293
గర్జించునాH7580
?
4
ఏమియుH1115
పట్టుకొనకుండనేH3920
కొదమ సింహముH3715
గుహలోనుండిH4585
బొబ్బH6963
పెట్టునా?
5
భూమిమీదH776
ఒకడును ఎరH4170
పెట్టకుండH369
పక్షిH6833
ఉరిH6341
లోH5921
చిక్కుపడునాH5307
? ఏమియు పట్టుబడకుండH3920
ఉరిH6341
పెట్టువాడుH5927
వదలిలేచునా?
6
పట్టణమందుH5892
బాకానాదముH7782
వినబడగా జనులకుH5971
భయముH2729
పుట్టకుండునాH3808
? యెహోవాH3068
చేయనిదిH3808
పట్టణములోH5892
ఉపద్రవముH7451
కలుగునాH1961
?
7
తన సేవకులైనH5650 ప్రవక్తలకుH5030 తాను సంకల్పించినదానినిH5475 బయలుపరచకుండH1540 ప్రభువైనH136 యెహోవాH3069 యేమియుH3808 చేయడుH6213 .
8
సింహముH738 గర్జించెనుH7580 , భయH3372 పడనిH3808 వాడెవడుH4310 ? ప్రభువైనH136 యెహోవాH3069 ఆజ్ఞH1696 ఇచ్చియున్నాడు, ప్రవచింపH5012 కుండుH3808 వాడెవడుH4310 ?
9
అష్డోదుH795 నగరుH759 లలోH5921 ప్రకటనచేయుడిH8085 , ఐగుప్తుH4714 దేశపుH776 నగరుH759 లలోH5921 ప్రకటనచేయుడిH559 ; ఎట్లనగా--మీరు షోమ్రోనునకుH8111 ఎదురుగానున్న పర్వతములH2022 మీదికిH5921 కూడివచ్చిH622 అందులోH8432 జరుగుచున్న గొప్పH7227 అల్లరిH4103 చూడుడిH7200 ; అందులోH7130 జనులు పడుచున్న బాధH6217 కనుగొనుడి.
10
వారు నీతిH5229 క్రియలు చేయH6213 తెలిH3045 యకH3808 తమ నగరులలోH759 బలాత్కారముచేతనుH2555 దోపుడుచేతనుH7701 సొమ్ము సమకూర్చుకొందురుH686 .
11
కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 శత్రువుH6862 వచ్చును, అతడు దేశH776 మంతటH5439 సంచరించి నీ ప్రభావమునుH5797 కొట్టివేయగాH3381 నీ నగరులుH759 పాడగునుH962 .
12
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -గొల్లవాడుH7462 సింహముH738 నోటనుండిH6310 రెండుH8147 కాళ్లనైననుH3767 చెవిH241 ముక్కనైననుH915 విడిపించు నట్లుగాH834 షోమ్రోనులోH8111 మంచములమీదనుH4296 బుట్టాలువేసినH1833 శయ్యలమీదనుH6210 కూర్చుండుH3427 ఇశ్రాయేలీయులుH3478 రక్షింపబడుదురుH5337 .
13
ప్రభువునుH136 దేవుడునుH3069 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH430 సెలవిచ్చునదేమనగాH5002 --నా మాట ఆలకించిH8085 యాకోబుH3290 ఇంటివారికిH1004 దానిని రూఢిగా తెలియజేయుడిH5749 .
14
ఇశ్రాయేలువారుH3478 చేసిన దోషములనుబట్టిH6588 నేను వారిని శిక్షించుH6485 దినమునH3117 బేతేలులోనిH1008 బలిపీఠములనుH4196 నేను శిక్షింతునుH6485 ; ఆ బలిపీఠపుH4196 కొమ్ములుH7161 తెగవేయబడిH1438 నేలH776 రాలునుH5307 .
15
చలికాలపుH2779 నగరునుH1004 వేసవికాలపుH7019 నగరునుH1004 నేను పడగొట్టెదనుH5221 , దంతపుH8127 నగరులునుH1004 లయమగునుH6 , బహుH7227 నగరులుH1004 పాడగునుH5486 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
1
మనము దేవునిG2316 పిల్లలమని పిలువబడునట్లుG2564 తండ్రిG3962 మనకెట్టిG4217 ప్రేమG26 ననుగ్రహించెనొG1325 చూడుడిG1492 ; మనము దేవునిG2316 పిల్లలమే.ఈG3588 హేతువుచేత లోకముG2889 మనలనుG2248 ఎరుగG1097 దుG3756 , ఏలయనగాG3754 అది ఆయననుG846 ఎరుగG1097 లేదుG3756 .
2
ప్రియులారాG27 , యిప్పుడుG3568 మనముG2070 దేవునిG2316 పిల్లలమైG5043 యున్నాము. మనమిక ఏమవుG5101 దుమో అదిG3754 ఇంక ప్రత్యక్షపరచG5319 బడలేదుG3768 గానిG1161 ఆయన ప్రత్యక్షమైనప్పుడుG5319 ఆయనG846 యున్నట్లుగానేG2071 ఆయననుG846 చూతుముG3700 గనుక ఆయననుG2076 పోలిG3664 యుందుమనిG2071 యెరుగు దుముG1492 .
3
ఆయనG846 యందుG1909 ఈG5026 నిరీక్షణG1680 పెట్టుకొనినG2192 ప్రతివాడునుG3956 ఆయనG846 పవిత్రుడైG48 యున్నట్టుగా తన్నుG1438 పవిత్రునిG53 గాG1565 చేసికొనును.
4
పాపముG266 చేయు ప్రతివాడునుG3956 ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమేG458 పాపముG266 .
5
పాపములనుG266 తీసివేయుటకైG142 ఆయనG1565 ప్రత్యక్షమాయెననిG5319 మీకు తెలియునుG1492 ; ఆయనG846 యందుG1722 పాపమేG266 మియుG2076 లేదుG3756 .
6
ఆయనG846 యందుG1722 నిలిచియుండుG3306 వాడెవడునుG3956 పాపముG264 చేయడుG3756 ; పాపముG264 చేయువాడెవడునుG3956 ఆయననుG846 చూడనుG3708 లేదుG3756 ఎరుగనుG1097 లేదుG3761 .
7
చిన్న పిల్లలారాG5040 , యెవనినిG3367 మిమ్మునుG5209 మోసపరచనీయకుడిG4105 . ఆయన నీతిమంతుడైG1342 యున్నట్టుG2076 నీతినిG1343 జరిగించుG4160 ప్రతివాడునుG2531 నీతిమంతుడుG1342 .
8
అపవాదిG1228 మొదటG746 నుండిG575 పాపముG264 చేయుచున్నాడు గనుకG3754 పాపముG266 చేయువాడు అపవాదిG1228 సంబంధిG5124 ; అపవాదిG1228 యొక్కG3588 క్రియలనుG2041 లయపరచుటకేG3089 దేవునిG2316 కుమారుడుG5207 ప్రత్యక్షమాయెనుG5319 .
9
దేవునిG2316 మూలముగా పుట్టినG1080 ప్రతివానిG3956 లోG1722 ఆయనG848 బీజముG4690 నిలుచునుG3306 గనుక వాడు పాపముG266 చేయడుG3756 ; వాడు దేవునిG2316 మూలముగాG3754 పుట్టినవాడుG1080 గనుక పాపముG264 చేయG1410 జాలడుG3756 .
10
దీనినిబట్టి దేవునిG2316 పిల్లలెవరోG5043 అపవాదిG1228 పిల్లలెవరోG5043 తేటపడునుG5318 . నీతినిG1343 జరిగింG4160 చనిG3756 ప్రతివాడునుG3956 , తనG848 సహోదరునిG80 ప్రేమింG25 పనిG3361 ప్రతివాడునుG3956 దేవునిG2316 సంబంధులు కారుG2532 .
11
మనమొకని నొకడుG240 ప్రేమింపవలెననుG25 నదిG3739 మొదటG746 నుండిG575 మీరు వినినG191 వర్తమానమేG31 గదా
12
మనము కయీనుG2535 వంటివారమైG2531 యుండరాదుG3756 . వాడు దుష్టునిG4190 సంబంధియై తనG848 సహోదరునిG80 చంపెనుG4969 ; వాడతనిని ఎందుకుG5484 చంపెనుG4969 ? తన క్రియలుG2041 చెడ్డవియుG4190 తనG848 సహోదరునిG848 క్రియలుG నీతిG1342 గలవియునై యుండెను గనుకనే గదా?
13
సహోదరులారాG80 , లోకముG2889 మిమ్మునుG5209 ద్వేషించినG3404 యెడలG1487 ఆశ్చర్యG2296 పడకుడిG3361 .
14
మనముG2249 సహోదరులనుG80 ప్రేమించుచున్నాముG25 గనుకG3754 మరణముG2288 లోనుండిG1537 జీవముG2222 లోనికిG1519 దాటియున్నామనిG3327 యెరుగుదుము. ప్రేమG25 లేనివాడుG3361 మరణG2288 మందుG1722 నిలిచియున్నాడుG3306 .
15
తనG848 సహోదరునిG80 ద్వేషించుG3404 వాడుG3956 నరహంతకుడుG3404 ; ఏ నరహంతకునిG443 యందును నిత్యG166 జీవముంG2222 డదని మీరెరుగుదురుG1492 .
16
ఆయన మనG2257 నిమిత్తము తనG1565 ప్రాణముపెట్టెనుG5087 గనుకG3754 దీనివలన ప్రేమG26 యెట్టిదని తెలిసికొనుచున్నాముG1097 . మనముG2249 కూడ సహోదరులG80 నిమిత్తముG5228 మన ప్రాణములనుG5590 పెట్ట బద్ధులమైG5087 యున్నాముG3784 .
17
ఈ లోకపుG2889 జీవనోపాధిగలవాడైG979 యుండి, తన సహోదరునికిG80 లేమి కలుగుట చూచియుG2334 , అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందుG2334 దేవునిG2316 ప్రేమG26 యేలాగుG4459 నిలుచును?
18
చిన్న పిల్లలారాG5040 , మాటతోనుG3056 నాలుకతోనుG1100 కాకG3361 క్రియతోను సత్యముతోనుG225 ప్రేమింతముG25 .
19
ఇందుG1722 వలనG5129 మనముG2070 సత్యG225 సంబంధులమని యెరుగుదుముG1097 . దేవుడుG2316 మనG2257 హృదయముG2588 కంటెG అధికుడైG3187 , సమస్తమునుG3956 ఎరిగిG1097 యున్నాడు గనుక మనG2257 హృదయముG2588 ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయనG846 యెదుటG1715 మనG2257 హృదయములనుG2588 సమ్మతి పరచుకొందముG3982 .
20
ప్రియులారాG27 , మనG2257 హృదయముG2588 మనG2257 యందు దోషారోపణG2607 చేయనియెడలG1437 దేవునిG2316 యెదుటG4314 ధైర్యముగలవారమగుదుముG3954 .
21
మరియుG2532 మనమాయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనుచుG5083 ఆయనG846 దృష్టికిG1799 ఇష్టమైనవిG701 చేయుG4160 చున్నాము గనుకG3754 , మనమేమిG3739 అడిగిననుG154 అది ఆయనG846 వలనG3844 మనకు దొరుకునుG2983 .
22
ఆయనG848 ఆజ్ఞG1785 యేదనగాఆయనG848 కుమారుడైనG5207 యేసుG2424 క్రీస్తుG5547 నామమునుG3686 నమ్ముకొనిG4100 , ఆయన మనకుG2254 ఆజ్ఞG1785 నిచ్చినG1325 ప్రకారముగాG2531 ఒకనినొకడుG240 ప్రేమింపG25 వలెG2531 ననునదియే.
23
ఆయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనువాడుG5083 ఆయనG846 యందుG1722 నిలిచియుండునుG3306 , ఆయనG846 వానిG846 యందుG1722 నిలిచి యుండునుG3306 ; ఆయన మనG2254 యందుG1722 నిలిచియున్నాడనిG3306
24
ఆయన మనG2254 కనుగ్రహించినG1325 ఆత్మG4151 మూలముగాG1537 తెలిసికొను చున్నాముG1097 .
1
ప్రియులారాG27 , అనేకులైనG4183 అబద్ధ ప్రవక్తలుG5578 లోకముG2889 లోనికిG1519 బయలు వెళ్లియున్నారుG1831 గనుక ప్రతిG3956 ఆత్మనుG4151 నమ్మG4100 కG3361 , ఆ యాG3588 ఆత్మలుG4151 దేవునిG2316 సంబంధమైనవో కావోG1487 పరీక్షించుడిG1381 .
2
యేసుG2424 క్రీస్తుG5547 శరీరG4561 ధారియై వచ్చెననిG2064 , యేG3588 ఆత్మG4151 ఒప్పుకొనునోG3670 అదిG3739 దేవునిG2316 సంబంధమైనది;
3
యే ఆత్మG4151 యేసునుG2424 ఒప్పుG3670 కొనదోG3361 అదిG3739 దేవునిG2316 సంబంధమైనది కాదుG3756 ; దీనినిబట్టియే దేవుని ఆత్మనుG4151 మీరెరుగుదురు. క్రీస్తువిరోధిG500 ఆత్మG4151 వచ్చుననిG2064 మీరు వినినG191 సంగతి ఇదే; యిదివరకేG2235 అది లోకముG2889 లోG1722 ఉన్నదిG2076 .
4
చిన్నపిల్లలారాG5040 , మీరుG5210 దేవునిG2316 సంబంధులు; మీలోG5213 ఉన్నవాడుG1722 లోకములోG2889 ఉన్నG1722 వానిG3588 కంటెG2228 గొప్పవాడుG3187 గనుకG3754 మీరుG5210 వారినిG846 జయించియున్నారుG3528 .
5
వారుG846 లోకG2889 సంబంధులు గనుక లోకG2889 సంబంధులైనట్టు మాటలాడుదురుG2989 , లోకముG2889 వారిG846 మాట వినునుG191 .
6
మనముG2249 దేవునిG2316 సంబంధులముG2070 ; దేవునిG2316 ఎరిగినవాడుG1097 మనG2257 మాట వినునుG191 , దేవునిG2316 సంబంధి కానివాడుG3756 మనG2257 మాట వినడుG3756 . ఇందువలన మనముG3588 సత్య స్వరూపమైనG225 ఆత్మG4151 యేదో, భ్రమపరచుG4106 ఆత్మG4151 యేదోG3588 తెలిసికొను చున్నాముG1097 .
7
ప్రియులారాG27 , మనము ఒకనినొకడుG240 ప్రేమింతముG25 ; ఏలయనగాG3754 ప్రేమG26 దేవునిG2316 మూలముగాG1537 కలుగుచున్నది; ప్రేమించుG25 ప్రతివాడునుG3956 దేవునిG2316 మూలముగాG1537 పుట్టినవాడైG1080 దేవునిG2316 ఎరుగునుG1097 .
8
దేవుడుG2316 ప్రేమాస్వరూపిG26 , ప్రేమG25 లేనిG3361 వాడు దేవునిG2316 ఎరుగG1097 డుG3756 .
9
మనముG2254 ఆయనG846 ద్వారాG1223 జీవించునట్లుG2198 , దేవుడుG2316 తనG848 అద్వితీయ కుమారునిG5207 లోకముG2889 లోనికిG1519 పంపెనుG649 ; దీనివలన దేవుడుG2316 మనG2254 యందుంచినG1722 ప్రేమG26 ప్రత్యక్షపరచబడెనుG5319 .
10
మనముG2249 దేవునిG2316 ప్రేమించితిమనిG25 కాదుG3756 , తానేG846 మనలనుG2248 ప్రేమించిG25 , మనG2257 పాపములG266 కుG4012 ప్రాయశ్చిత్తమైG2434 యుండుటకు తనG848 కుమారునిG5207 పంపెనుG649 ; ఇందుG5129 లోG1722 ప్రేమG26 యున్నదిG2076 .
11
ప్రియులారాG27 , దేవుడుG2316 మనలనుG2248 ఈలాగుG3779 ప్రేమింపగాG25 మనG2249 మొకనినొకడుG240 ప్రేమింపG25 బద్ధులమైG3784 యున్నాముG2532 .
12
ఏ మానవుడునుG3762 దేవునిG2316 ఎప్పుడునుG4455 చూచియుండ లేదుG2300 ; మన మొకనినొకడుG240 ప్రేమించినG25 యెడలG1437 దేవుడుG2316 మనG2254 యందుG1722 నిలిచియుండునుG3306 ; ఆయనG848 ప్రేమG26 మనG2254 యందుG1722 సంపూర్ణమగునుG5048 .
13
దీనిG5129 వలనG1722 మనము ఆయనG846 యందుG1722 నిలిచియున్నామనియుG3306 ఆయనG846 మనG2254 యందున్నాడనియుG1722 తెలిసికొనుచున్నాముG1097 ; ఏలయనగాG3754 ఆయనG848 మనకుG2254 తనG848 ఆత్మలోG4151 పాలు దయచేసియున్నాడుG1325 .
14
మరియుG2532 తండ్రిG3962 తన కుమారునిG5207 లోకG2889 రక్షకుడుగాG4990 ఉండుటకు పంపియుండుటG649 మేముG2249 చూచిG2300 , సాక్ష్యమిచ్చు చున్నాముG3140 .
15
యేసుG2424 దేవునిG2316 కుమారుడనిG5207 యెవడు ఒప్పు కొనునోG3670 , వానిలో దేవుడుG2316 నిలిచియున్నాడుG3306 , వాడుG846 దేవునిG2316 యందున్నాడుG1722 .
16
మనయెడల దేవునికిG2316 ఉన్న ప్రేమనుG26 మనG2249 మెరిగినవారమైG1097 దానిG2192 నమ్ముకొనియున్నాముG4100 ; దేవుడుG2316 ప్రేమాస్వరూపియైG26 యున్నాడుG2076 , ప్రేమG26 యందుG1722 నిలిచి యుండువాడుG3306 దేవునిG2316 యందుG1722 నిలిచియున్నాడుG3306 , దేవుడుG2316 వానిG846 యందుG1722 నిలిచియున్నాడుG3306 .
17
తీర్పుG2920 దినG2250 మందుG1722 మనకు ధైర్యముG3954 కలుగునట్లుG2192 దీనివలన ప్రేమG26 మనలోG2257 పరిపూర్ణముG5048 చేయబడి యున్నదిG3326 ; ఏలయనగాG3754 ఆయనG1565 ఎట్టివాడైG2532 యున్నాడోG2076 మనముG2249 కూడ ఈG5129 లోకముG2889 లోG1722 అట్టివారమైG2249 యున్నాముG2076 .
18
ప్రేమG26 లోG1722 భయముంG5401 డదుG3756 ; అంతేకాదుG235 ; పరిపూర్ణG5046 ప్రేమG26 భయమునుG5401 వెళ్లG1854 గొట్టునుG906 ; భయముG5401 దండనG2851 తోG1161 కూడినది; భయపడువాడుG5399 ప్రేమG26 యందుG1722 పరిపూర్ణము చేయబడినవాడుG5048 కాడుG3756 .
19
ఆయనేG846 మొదటG4413 మనలనుG2248 ప్రేమించెనుG25 గనుకG3754 మనముG2249 ప్రేమించుచున్నాముG25 .
20
ఎవడైననుG5100 నేను దేవునిG2316 ప్రేమించుచున్నాననిG25 చెప్పిG2036 , తనG848 సహోదరునిG80 ద్వేషించినG3404 యెడలG1437 అతడుG2076 అబద్ధికుడగునుG5583 ; తానుG848 చూచినG3708 తనG848 సహోదరునిG80 ప్రేమింG25 పని వాడుG3361 తాను చూడనిG3708 దేవునిG2316 ప్రేమింపG25 లేడుG3756
21
దేవునిG2316 ప్రేమించువాడుG25 తనG848 సహోదరునిG80 కూడG2532 ప్రేమింపవలెG25 ననుG5026 ఆజ్ఞనుG1785 మనమాయనG846 వలనG575 పొందియున్నాముG2192 .