Day 349
Day 350 : ఆమోసు 1-3 & 1 యోహాను 3-4
Day 351
Hebrew/Greek Numbers
TSK References

ఆమోసు అధ్యాయము 1

1

యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 దినములలోనుH3117 , ఇశ్రాయేలుH3478 రాజగుH4428 యెహోయాషుH3101 కుమారుడైనH1121 యరొబాముH3379 దినములలోనుH3117 , భూకంపముH7494 కలుగుటకు రెండు సంవత్సరములుH8141 ముందుH6440 , ఇశ్రాయేలీయుH3478 లనుగూర్చిH5921 తెకోవలోనిH8620 పసుల కాపరులలోH5349 ఆమోసునకుH5986 కనబడినH2372 దర్శన వివరముH1697 .

2

అతడు ప్రకటించినదేమనగాH559 యెహోవాH3068 సీయోనులోH6726 నుండి గర్జించుచున్నాడుH7580 , యెరూషలేములోనుండిH3389 తన స్వరముH6963 వినబడజేయుచున్నాడుH5414 ; కాపరులుH7462 సంచరించు మేతభూములుH4999 దుఃఖించుచున్నవిH56 , కర్మెలుH3760 శిఖరముH7218 ఎండిపోవుచున్నదిH3001 .

3

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 దమస్కుH1834 మూడుH7963 సార్లు నాలుగుH702 సార్లు చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్ప కుండH3808 దాని శిక్షింతును; ఏలయనగాH5921 దాని జనులు పంట దుళ్లగొట్టుH1758 ఇనుపH1270 పనిముట్లతోH2742 గిలాదునుH1568 నూర్చిరి.

4

నేను హజాయేలుH2371 మందిరములోH1004 అగ్నిH784 వేసెదనుH7971 ; అది బెన్హదదుH1130 యొక్క నగరులనుH759 దహించివేయునుH398 ;

5

దమస్కుయొక్కH1834 అడ్డగడియలనుH1280 విరిచెదనుH7665 , ఆవెనుH206 లోయలోనున్నH1237 నివాసులనుH3427 నిర్మూలముH3772 చేతును, బెతేదేనులోH1040 ఉండకుండ రాజ దండముH7626 వహించినవానినిH8551 నిర్మూలము చేతును, సిరియనులుH758 చెరపట్టబడిH1540 కీరుH7024 దేశమునకు కొనిపోబడుదురని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .

6

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 గాజాH5804 మూడుసార్లుH7969 నాలుగుH702 సార్లు చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగాH5921 ఎదోముH123 వారి కప్పగింపవలెననిH5462 తాము చెరపట్టినH1546 వారినందరినిH8003 కొనిపోయిరిH1540 .

7

గాజాH5804 యొక్క ప్రాకారముమీదH2346 నేను అగ్నిH784 వేసెదనుH7971 , అది వారి నగరులనుH759 దహించివేయునుH398 ;

8

అష్డోదులోH795 నివాసులనుH3427 నిర్మూలముH3772 చేతును, అష్కెలోనులోH831 రాజదండముH7626 వహించినH8551 వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్నH7611 ఫిలిష్తీయులునుH6430 క్షయమగునట్లు నేను ఎక్రోనునుH6138 మొత్తెదననిH6 ప్రభువగుH3069 యెహోవాH136 సెలవిచ్చుచున్నాడుH559 .

9

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 తూరుH6865 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండH3808 దానిని శిక్షింతును; ఏలయనగాH5921 దాని జనులు సహోదరH251 నిబంధననుH1285 జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొనకH3808 పట్టబడినవారిH1546 నందరినిH8003 ఎదోమీయులకు అప్పగించిరిH5462 .

10

నేను తూరుH6865 ప్రాకారములమీద అగ్నిH784 వేసెదనుH7971 , అది దాని నగరులనుH759 దహించివేయునుH398 .

11

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఎదోముH123 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగాH5921 వాడు కనికరముH7356 చాలించుకొనిH7843 ఖడ్గముH2719 పట్టుకొని యెడతెగనిH5703 కోపముతోH639 తనకు సహోదరులగువారినిH251 మానక చీల్చుచుH2963 వచ్చెను.

12

తేమానుమీదH8487 అగ్నిH784 వేసెదనుH7971 , అది బొస్రాయొక్కH1224 నగరులనుH759 దహించివేయునుH398 .

13

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 అమ్మోనీH5983 యులుH1121 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగాH5921 తమ సరిహద్దులనుH1366 మరి విశాలముH7337 చేయదలచి, గిలాదులోనిH1568 గర్భిణిH2030 స్త్రీల కడుపులను చీల్చిరిH1234 .

14

రబ్బాయొక్కH7237 ప్రాకారముH2346 మీద నేను అగ్నిH784 రాజబెట్టుదునుH3341 ; రణH4421 కేకలతోనుH8643 , సుడిగాలిH5492 వీచునప్పుడు కలుగు ప్రళయమువలెనుH5591 అది దాని నగరులH759 మీదికి వచ్చి వాటిని దహించివేయునుH398 .

15

వారి రాజునుH4428 అతని అధిపతులునుH8269 అందరునుH3162 చెరలోనికిH1473 కొనిపోబడుదురనిH1980 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .

ఆమోసు అధ్యాయము 2

1

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 మోయాబుH4124 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగాH5921 వారు ఎదోముH123 రాజుH4428 ఎముకలనుH6106 కాల్చిH8313 సున్నముచేసిరిH7875 .

2

మోయాబుమీదH4124 నేను అగ్నిH784 వేసెదనుH7971 , అది కెరీయోతుH7152 నగరులనుH759 దహించిH398 వేయును. గొల్లునుH7588 రణకేకలునుH8643 బాకాH7782 నాదమునుH6963 విన బడుచుండగా మోయాబుH4124 చచ్చునుH4191 .

3

మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండH8199 వారిని నిర్మూలముH3772 చేసెదను, వారితోకూడ వారి అధిపతుH8269 లనందరినిH3605 నేను సంహరించెదH2026 నని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .

4

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 యూదాH3063 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగాH5921 వారు తమ పితరుH1 లనుసరించినH1980 అబద్ధములనుH3577 చేపట్టి, మోసపోయిH8582 యెహోవాH3068 ధర్మశాస్త్రమునుH8451 విసర్జించిH3988 , ఆయన విధులనుH2706 గైకొనకH3808 పోయిరి.

5

యూదామీదH3063 నేను అగ్నిH784 వేసెదనుH7971 , అది యెరూషలేముH3389 నగరులనుH759 దహించివేయునుH398 .

6

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలుH3478 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగాH5921 ద్రవ్యమునకైH3701 దాని జనులు నీతిమంతులనుH6662 అమ్మిH4376 వేయుదురు; పాదరక్షలH5275 కొరకైH5668 బీదవారినిH34 అమ్మి వేయుదురు.

7

దరిద్రులH1800 నోటిలో మన్నుH6083 వేయుటకు బహు ఆశపడుదురుH6083 ; దీనులH6035 త్రోవకుH1870 అడ్డముH5186 వచ్చెదరు; తండ్రియుH1 కుమారుడును ఒకదానినేH5291 కూడి నా పరిశుద్ధH6944 నామమునుH8034 అవమానపరచుదురుH2490 ;

8

తాకట్టుగా ఉంచబడిన బట్టలనుH899 అప్పగింపక వాటిని పరచుకొనిH5186 బలిపీఠముH4196 లన్నిటిH3605 యొద్దH681 పండుకొందురు. జుల్మానాH6064 సొమ్ముతో కొనిన ద్రాక్షారసమునుH3196 తమ దేవునిH430 మందిరములోనేH1004 పానముH8354 చేయుదురు.

9

దేవదారుH730 వృక్షమంత యెత్తయినH1363 వారును సిందూరవృక్షమంతH437 బలముగలH2634 వారునగు అమోరీయులనుH567 వారిముందరH6440 నిలువకుండ నేనుH595 నాశనముH8045 చేసితిని గదా; పైనH4605 వారి ఫలమునుH6529 క్రిందH8478 వారి మూలమునుH8328 నేను నాశనముH8045 చేసితిని గదా,

10

మరియు ఐగుప్తుH4714 దేశములోH776 నుండి మిమ్మును రప్పించిH5927 , అమోరీయులH567 దేశమునుH776 మీకు స్వాధీనపరచవలెననిH3423 నలువదిH705 సంవత్సరములుH8141 అరణ్యమందుH4057 మిమ్మును నడిపించితినిH1980 గదా.

11

మరియు మీ కుమారులలోH4480 కొందరిని ప్రవక్తలుగానుH5030 , మీ ¸యౌవనులలోH970 కొందరిని నాకు నాజీరులుగానుH5139 నియమించితినిH6965 . ఇశ్రాయేలీయుH3478 లారాH1121 , యీ మాటలు నిజమైనవికావాH369 ? ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

12

అయితే నాజీరులకుH5139 మీరు ద్రాక్షారసముH3196 త్రాగించితిరిH8248 , ప్రవచింపH5012 వద్దనిH3808 ప్రవక్తలకుH5030 ఆజ్ఞH6680 ఇచ్చితిరిH853 .

13

ఇదిగోH2009 పంటచేని మోపులH5995 నిండుH4392 బండిH5699 నేలనుH8478 అణగద్రొక్కుH5781 నట్లుH834 నేనుH595 మిమ్మును అణగద్రొక్కుదునుH5781 .

14

అప్పుడు అతివేగియగుH7031 వాడు తప్పించుH4498 కొనజాలకపోవునుH6 , పరాక్రమశాలిH2389 తన బలమునుబట్టిH553 ధైర్యముH3581 తెచ్చుకొనజాలకపోవునుH3808 , బలాఢ్యుడుH1368 తన ప్రాణముH5315 రక్షించుH4422 కొనజాలకుండునుH3808 .

15

విలుకాడుH7198 నిలువH5975 జాలకపోవునుH3808 , వడిగాH7031 పరుగెత్తువాడుH7272 తప్పించుH4422 కొనలేకపోవునుH3808 , గుఱ్ఱముH5483 ఎక్కినవాడుH7392 తన ప్రాణమునుH5315 రక్షించుH4422 కొనలేకపోవునుH3808 .

16

మరియు ఆH1931 దినమందుH3117 బలాఢ్యులలోH1368 బహు ధైర్యముH533 గలవాడు దిగంబరియైH6174 పారిపోవునుH5127 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

ఆమోసు అధ్యాయము 3

1

ఐగుప్తుH4714 దేశమునుండిH776 యెహోవాH3068 రప్పించినH5927 ఇశ్రాయేలీH3478 యులారాH1121 , మిమ్మునుగూర్చియుH5921 ఆయన రప్పించిన కుటుంబమువారిH4940 నందరినిH3605 గూర్చియుH5921 ఆయన సెలవిచ్చినH1696 మాటH1697 ఆలకించుడిH8085 .

2

అదేమనగా భూమిమీదిH127 సకలH3605 వంశములలోనుH4940 మిమ్మును మాత్రమేH7535 నేను ఎరిగియున్నానుH3045 గనుకH5921 మీరు చేసిన దోషక్రియH5771 లన్నిటినిబట్టిH3605 మిమ్మునుH853 శిక్షింతునుH6485 .

3
సమ్మతింH3259 పకుండH1115 ఇద్దరుH8147 కూడిH3162 నడుతురాH1980 ?ఎరH2964 దొరకకH369 సింహముH738 అడవిలోH3293 గర్జించునాH7580 ?
4
ఏమియుH1115 పట్టుకొనకుండనేH3920 కొదమ సింహముH3715 గుహలోనుండిH4585 బొబ్బH6963 పెట్టునా?
5
భూమిమీదH776 ఒకడును ఎరH4170 పెట్టకుండH369 పక్షిH6833 ఉరిH6341 లోH5921 చిక్కుపడునాH5307 ? ఏమియు పట్టుబడకుండH3920 ఉరిH6341 పెట్టువాడుH5927 వదలిలేచునా?
6
పట్టణమందుH5892 బాకానాదముH7782 వినబడగా జనులకుH5971 భయముH2729 పుట్టకుండునాH3808 ? యెహోవాH3068 చేయనిదిH3808 పట్టణములోH5892 ఉపద్రవముH7451 కలుగునాH1961 ?
7

తన సేవకులైనH5650 ప్రవక్తలకుH5030 తాను సంకల్పించినదానినిH5475 బయలుపరచకుండH1540 ప్రభువైనH136 యెహోవాH3069 యేమియుH3808 చేయడుH6213 .

8

సింహముH738 గర్జించెనుH7580 , భయH3372 పడనిH3808 వాడెవడుH4310 ? ప్రభువైనH136 యెహోవాH3069 ఆజ్ఞH1696 ఇచ్చియున్నాడు, ప్రవచింపH5012 కుండుH3808 వాడెవడుH4310 ?

9

అష్డోదుH795 నగరుH759 లలోH5921 ప్రకటనచేయుడిH8085 , ఐగుప్తుH4714 దేశపుH776 నగరుH759 లలోH5921 ప్రకటనచేయుడిH559 ; ఎట్లనగా--మీరు షోమ్రోనునకుH8111 ఎదురుగానున్న పర్వతములH2022 మీదికిH5921 కూడివచ్చిH622 అందులోH8432 జరుగుచున్న గొప్పH7227 అల్లరిH4103 చూడుడిH7200 ; అందులోH7130 జనులు పడుచున్న బాధH6217 కనుగొనుడి.

10

వారు నీతిH5229 క్రియలు చేయH6213 తెలిH3045 యకH3808 తమ నగరులలోH759 బలాత్కారముచేతనుH2555 దోపుడుచేతనుH7701 సొమ్ము సమకూర్చుకొందురుH686 .

11

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 శత్రువుH6862 వచ్చును, అతడు దేశH776 మంతటH5439 సంచరించి నీ ప్రభావమునుH5797 కొట్టివేయగాH3381 నీ నగరులుH759 పాడగునుH962 .

12

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -గొల్లవాడుH7462 సింహముH738 నోటనుండిH6310 రెండుH8147 కాళ్లనైననుH3767 చెవిH241 ముక్కనైననుH915 విడిపించు నట్లుగాH834 షోమ్రోనులోH8111 మంచములమీదనుH4296 బుట్టాలువేసినH1833 శయ్యలమీదనుH6210 కూర్చుండుH3427 ఇశ్రాయేలీయులుH3478 రక్షింపబడుదురుH5337 .

13

ప్రభువునుH136 దేవుడునుH3069 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH430 సెలవిచ్చునదేమనగాH5002 --నా మాట ఆలకించిH8085 యాకోబుH3290 ఇంటివారికిH1004 దానిని రూఢిగా తెలియజేయుడిH5749 .

14

ఇశ్రాయేలువారుH3478 చేసిన దోషములనుబట్టిH6588 నేను వారిని శిక్షించుH6485 దినమునH3117 బేతేలులోనిH1008 బలిపీఠములనుH4196 నేను శిక్షింతునుH6485 ; ఆ బలిపీఠపుH4196 కొమ్ములుH7161 తెగవేయబడిH1438 నేలH776 రాలునుH5307 .

15

చలికాలపుH2779 నగరునుH1004 వేసవికాలపుH7019 నగరునుH1004 నేను పడగొట్టెదనుH5221 , దంతపుH8127 నగరులునుH1004 లయమగునుH6 , బహుH7227 నగరులుH1004 పాడగునుH5486 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

1 యోహాను అధ్యాయము 3

1

మనము దేవునిG2316 పిల్లలమని పిలువబడునట్లుG2564 తండ్రిG3962 మనకెట్టిG4217 ప్రేమG26 ననుగ్రహించెనొG1325 చూడుడిG1492; మనము దేవునిG2316 పిల్లలమే.ఈG3588 హేతువుచేత లోకముG2889 మనలనుG2248 ఎరుగG1097దుG3756, ఏలయనగాG3754 అది ఆయననుG846 ఎరుగG1097లేదుG3756.

2

ప్రియులారాG27, యిప్పుడుG3568 మనముG2070 దేవునిG2316 పిల్లలమైG5043 యున్నాము. మనమిక ఏమవుG5101దుమో అదిG3754 ఇంక ప్రత్యక్షపరచG5319బడలేదుG3768 గానిG1161 ఆయన ప్రత్యక్షమైనప్పుడుG5319 ఆయనG846 యున్నట్లుగానేG2071 ఆయననుG846 చూతుముG3700 గనుక ఆయననుG2076 పోలిG3664యుందుమనిG2071 యెరుగు దుముG1492.

3

ఆయనG846యందుG1909G5026 నిరీక్షణG1680 పెట్టుకొనినG2192 ప్రతివాడునుG3956 ఆయనG846 పవిత్రుడైG48 యున్నట్టుగా తన్నుG1438 పవిత్రునిG53గాG1565 చేసికొనును.

4

పాపముG266 చేయు ప్రతివాడునుG3956 ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమేG458 పాపముG266.

5

పాపములనుG266 తీసివేయుటకైG142 ఆయనG1565 ప్రత్యక్షమాయెననిG5319 మీకు తెలియునుG1492; ఆయనG846యందుG1722 పాపమేG266మియుG2076 లేదుG3756.

6

ఆయనG846యందుG1722 నిలిచియుండుG3306వాడెవడునుG3956 పాపముG264 చేయడుG3756; పాపముG264 చేయువాడెవడునుG3956 ఆయననుG846 చూడనుG3708లేదుG3756 ఎరుగనుG1097లేదుG3761.

7

చిన్న పిల్లలారాG5040, యెవనినిG3367 మిమ్మునుG5209 మోసపరచనీయకుడిG4105. ఆయన నీతిమంతుడైG1342యున్నట్టుG2076 నీతినిG1343 జరిగించుG4160 ప్రతివాడునుG2531 నీతిమంతుడుG1342.

8

అపవాదిG1228 మొదటG746 నుండిG575 పాపముG264 చేయుచున్నాడు గనుకG3754 పాపముG266 చేయువాడు అపవాదిG1228 సంబంధిG5124; అపవాదిG1228 యొక్కG3588 క్రియలనుG2041 లయపరచుటకేG3089 దేవునిG2316 కుమారుడుG5207 ప్రత్యక్షమాయెనుG5319.

9

దేవునిG2316 మూలముగా పుట్టినG1080 ప్రతివానిG3956లోG1722 ఆయనG848 బీజముG4690 నిలుచునుG3306 గనుక వాడు పాపముG266చేయడుG3756; వాడు దేవునిG2316 మూలముగాG3754 పుట్టినవాడుG1080 గనుక పాపముG264 చేయG1410జాలడుG3756.

10

దీనినిబట్టి దేవునిG2316 పిల్లలెవరోG5043 అపవాదిG1228 పిల్లలెవరోG5043 తేటపడునుG5318. నీతినిG1343 జరిగింG4160చనిG3756 ప్రతివాడునుG3956, తనG848 సహోదరునిG80 ప్రేమింG25పనిG3361 ప్రతివాడునుG3956 దేవునిG2316 సంబంధులు కారుG2532.

11

మనమొకని నొకడుG240 ప్రేమింపవలెననుG25నదిG3739 మొదటG746నుండిG575 మీరు వినినG191 వర్తమానమేG31గదా

12

మనము కయీనుG2535 వంటివారమైG2531 యుండరాదుG3756. వాడు దుష్టునిG4190 సంబంధియై తనG848 సహోదరునిG80 చంపెనుG4969; వాడతనిని ఎందుకుG5484 చంపెనుG4969? తన క్రియలుG2041 చెడ్డవియుG4190 తనG848 సహోదరునిG848 క్రియలుG నీతిG1342 గలవియునై యుండెను గనుకనే గదా?

13

సహోదరులారాG80, లోకముG2889 మిమ్మునుG5209 ద్వేషించినG3404 యెడలG1487 ఆశ్చర్యG2296పడకుడిG3361.

14

మనముG2249 సహోదరులనుG80 ప్రేమించుచున్నాముG25 గనుకG3754 మరణముG2288లోనుండిG1537 జీవముG2222లోనికిG1519 దాటియున్నామనిG3327 యెరుగుదుము. ప్రేమG25 లేనివాడుG3361 మరణG2288మందుG1722 నిలిచియున్నాడుG3306.

15

తనG848 సహోదరునిG80 ద్వేషించుG3404వాడుG3956 నరహంతకుడుG3404; ఏ నరహంతకునిG443యందును నిత్యG166జీవముంG2222డదని మీరెరుగుదురుG1492.

16

ఆయన మనG2257 నిమిత్తము తనG1565 ప్రాణముపెట్టెనుG5087 గనుకG3754 దీనివలన ప్రేమG26 యెట్టిదని తెలిసికొనుచున్నాముG1097. మనముG2249కూడ సహోదరులG80నిమిత్తముG5228 మన ప్రాణములనుG5590 పెట్ట బద్ధులమైG5087 యున్నాముG3784.

17

ఈ లోకపుG2889 జీవనోపాధిగలవాడైG979యుండి, తన సహోదరునికిG80 లేమి కలుగుట చూచియుG2334, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందుG2334 దేవునిG2316 ప్రేమG26 యేలాగుG4459 నిలుచును?

18

చిన్న పిల్లలారాG5040, మాటతోనుG3056 నాలుకతోనుG1100 కాకG3361 క్రియతోను సత్యముతోనుG225 ప్రేమింతముG25.

19

ఇందుG1722 వలనG5129 మనముG2070 సత్యG225సంబంధులమని యెరుగుదుముG1097. దేవుడుG2316 మనG2257 హృదయముG2588కంటెG అధికుడైG3187, సమస్తమునుG3956 ఎరిగిG1097 యున్నాడు గనుక మనG2257 హృదయముG2588 ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయనG846 యెదుటG1715 మనG2257 హృదయములనుG2588 సమ్మతి పరచుకొందముG3982.

20

ప్రియులారాG27, మనG2257 హృదయముG2588 మనG2257 యందు దోషారోపణG2607 చేయనియెడలG1437 దేవునిG2316 యెదుటG4314 ధైర్యముగలవారమగుదుముG3954.

21

మరియుG2532 మనమాయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనుచుG5083 ఆయనG846 దృష్టికిG1799 ఇష్టమైనవిG701 చేయుG4160 చున్నాము గనుకG3754, మనమేమిG3739 అడిగిననుG154 అది ఆయనG846వలనG3844 మనకు దొరుకునుG2983.

22

ఆయనG848 ఆజ్ఞG1785 యేదనగాఆయనG848 కుమారుడైనG5207 యేసుG2424క్రీస్తుG5547 నామమునుG3686 నమ్ముకొనిG4100, ఆయన మనకుG2254 ఆజ్ఞG1785నిచ్చినG1325 ప్రకారముగాG2531 ఒకనినొకడుG240 ప్రేమింపG25 వలెG2531ననునదియే.

23

ఆయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనువాడుG5083 ఆయనG846 యందుG1722 నిలిచియుండునుG3306, ఆయనG846 వానిG846యందుG1722 నిలిచి యుండునుG3306; ఆయన మనG2254యందుG1722 నిలిచియున్నాడనిG3306

24

ఆయన మనG2254కనుగ్రహించినG1325 ఆత్మG4151మూలముగాG1537 తెలిసికొను చున్నాముG1097.

1 యోహాను అధ్యాయము 4

1

ప్రియులారాG27, అనేకులైనG4183 అబద్ధ ప్రవక్తలుG5578 లోకముG2889 లోనికిG1519 బయలు వెళ్లియున్నారుG1831 గనుక ప్రతిG3956 ఆత్మనుG4151 నమ్మG4100G3361, ఆ యాG3588 ఆత్మలుG4151 దేవునిG2316 సంబంధమైనవో కావోG1487 పరీక్షించుడిG1381.

2

యేసుG2424క్రీస్తుG5547 శరీరG4561ధారియై వచ్చెననిG2064, యేG3588 ఆత్మG4151 ఒప్పుకొనునోG3670 అదిG3739 దేవునిG2316 సంబంధమైనది;

3

యే ఆత్మG4151 యేసునుG2424 ఒప్పుG3670కొనదోG3361 అదిG3739 దేవునిG2316 సంబంధమైనది కాదుG3756; దీనినిబట్టియే దేవుని ఆత్మనుG4151 మీరెరుగుదురు. క్రీస్తువిరోధిG500 ఆత్మG4151 వచ్చుననిG2064 మీరు వినినG191సంగతి ఇదే; యిదివరకేG2235 అది లోకముG2889లోG1722 ఉన్నదిG2076.

4

చిన్నపిల్లలారాG5040, మీరుG5210 దేవునిG2316 సంబంధులు; మీలోG5213 ఉన్నవాడుG1722 లోకములోG2889 ఉన్నG1722వానిG3588 కంటెG2228 గొప్పవాడుG3187 గనుకG3754 మీరుG5210 వారినిG846 జయించియున్నారుG3528.

5

వారుG846 లోకG2889 సంబంధులు గనుక లోకG2889 సంబంధులైనట్టు మాటలాడుదురుG2989, లోకముG2889 వారిG846 మాట వినునుG191.

6

మనముG2249 దేవునిG2316 సంబంధులముG2070; దేవునిG2316 ఎరిగినవాడుG1097 మనG2257 మాట వినునుG191, దేవునిG2316 సంబంధి కానివాడుG3756 మనG2257 మాట వినడుG3756. ఇందువలన మనముG3588 సత్య స్వరూపమైనG225 ఆత్మG4151 యేదో, భ్రమపరచుG4106 ఆత్మG4151 యేదోG3588 తెలిసికొను చున్నాముG1097.

7

ప్రియులారాG27, మనము ఒకనినొకడుG240 ప్రేమింతముG25; ఏలయనగాG3754 ప్రేమG26 దేవునిG2316మూలముగాG1537 కలుగుచున్నది; ప్రేమించుG25 ప్రతివాడునుG3956 దేవునిG2316 మూలముగాG1537 పుట్టినవాడైG1080 దేవునిG2316 ఎరుగునుG1097.

8

దేవుడుG2316 ప్రేమాస్వరూపిG26, ప్రేమG25లేనిG3361 వాడు దేవునిG2316 ఎరుగG1097డుG3756.

9

మనముG2254 ఆయనG846 ద్వారాG1223 జీవించునట్లుG2198, దేవుడుG2316 తనG848 అద్వితీయ కుమారునిG5207 లోకముG2889లోనికిG1519 పంపెనుG649; దీనివలన దేవుడుG2316 మనG2254యందుంచినG1722 ప్రేమG26 ప్రత్యక్షపరచబడెనుG5319.

10

మనముG2249 దేవునిG2316 ప్రేమించితిమనిG25 కాదుG3756, తానేG846 మనలనుG2248 ప్రేమించిG25, మనG2257 పాపములG266కుG4012 ప్రాయశ్చిత్తమైG2434 యుండుటకు తనG848 కుమారునిG5207 పంపెనుG649; ఇందుG5129లోG1722 ప్రేమG26యున్నదిG2076.

11

ప్రియులారాG27, దేవుడుG2316 మనలనుG2248 ఈలాగుG3779 ప్రేమింపగాG25 మనG2249మొకనినొకడుG240 ప్రేమింపG25 బద్ధులమైG3784 యున్నాముG2532.

12

ఏ మానవుడునుG3762 దేవునిG2316 ఎప్పుడునుG4455 చూచియుండ లేదుG2300; మన మొకనినొకడుG240 ప్రేమించినG25 యెడలG1437 దేవుడుG2316 మనG2254యందుG1722 నిలిచియుండునుG3306; ఆయనG848 ప్రేమG26 మనG2254యందుG1722 సంపూర్ణమగునుG5048.

13

దీనిG5129వలనG1722 మనము ఆయనG846యందుG1722 నిలిచియున్నామనియుG3306 ఆయనG846 మనG2254 యందున్నాడనియుG1722 తెలిసికొనుచున్నాముG1097; ఏలయనగాG3754 ఆయనG848 మనకుG2254 తనG848 ఆత్మలోG4151 పాలు దయచేసియున్నాడుG1325.

14

మరియుG2532 తండ్రిG3962 తన కుమారునిG5207 లోకG2889 రక్షకుడుగాG4990 ఉండుటకు పంపియుండుటG649 మేముG2249 చూచిG2300, సాక్ష్యమిచ్చు చున్నాముG3140.

15

యేసుG2424 దేవునిG2316 కుమారుడనిG5207 యెవడు ఒప్పు కొనునోG3670, వానిలో దేవుడుG2316 నిలిచియున్నాడుG3306, వాడుG846 దేవునిG2316యందున్నాడుG1722.

16

మనయెడల దేవునికిG2316 ఉన్న ప్రేమనుG26 మనG2249మెరిగినవారమైG1097 దానిG2192 నమ్ముకొనియున్నాముG4100; దేవుడుG2316 ప్రేమాస్వరూపియైG26 యున్నాడుG2076, ప్రేమG26యందుG1722 నిలిచి యుండువాడుG3306 దేవునిG2316యందుG1722 నిలిచియున్నాడుG3306, దేవుడుG2316 వానిG846యందుG1722 నిలిచియున్నాడుG3306.

17

తీర్పుG2920దినG2250మందుG1722 మనకు ధైర్యముG3954 కలుగునట్లుG2192 దీనివలన ప్రేమG26 మనలోG2257 పరిపూర్ణముG5048 చేయబడి యున్నదిG3326; ఏలయనగాG3754 ఆయనG1565 ఎట్టివాడైG2532 యున్నాడోG2076 మనముG2249కూడ ఈG5129 లోకముG2889లోG1722 అట్టివారమైG2249 యున్నాముG2076.

18

ప్రేమG26లోG1722 భయముంG5401డదుG3756; అంతేకాదుG235; పరిపూర్ణG5046 ప్రేమG26 భయమునుG5401 వెళ్లG1854గొట్టునుG906; భయముG5401 దండనG2851తోG1161 కూడినది; భయపడువాడుG5399 ప్రేమG26యందుG1722 పరిపూర్ణము చేయబడినవాడుG5048 కాడుG3756.

19

ఆయనేG846 మొదటG4413 మనలనుG2248 ప్రేమించెనుG25 గనుకG3754 మనముG2249 ప్రేమించుచున్నాముG25.

20

ఎవడైననుG5100 నేను దేవునిG2316 ప్రేమించుచున్నాననిG25 చెప్పిG2036, తనG848 సహోదరునిG80 ద్వేషించినG3404యెడలG1437 అతడుG2076 అబద్ధికుడగునుG5583; తానుG848 చూచినG3708 తనG848 సహోదరునిG80 ప్రేమింG25పని వాడుG3361 తాను చూడనిG3708 దేవునిG2316 ప్రేమింపG25లేడుG3756

21

దేవునిG2316 ప్రేమించువాడుG25 తనG848 సహోదరునిG80 కూడG2532 ప్రేమింపవలెG25 ననుG5026 ఆజ్ఞనుG1785 మనమాయనG846వలనG575 పొందియున్నాముG2192.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.