Day 345
Day 346 : హొషేయ 9-11 & 1 పేతురు 1-2
Day 347

హొషేయ అధ్యాయము 9

1

ఇశ్రాయేలూH3478, అన్యజనులుH5971 సంతోషించునట్లుH1524 నీవు సంభ్రమపడి సంతోషింపH8055 వద్దుH408; నీవు నీ దేవునిH430 విసర్జించి వ్యభిచరించితివిH2181, నీ కళ్లములన్నిటిH3605 మీదనున్నH5921 ధాన్యమునుH1715 బట్టి నీవు పడుపుకూలినిH868 ఆశించితివిH157.

Rejoice not, O Israel, for joy, as other people: for thou hast gone a whoring from thy God, thou hast loved a reward upon every cornfloor.
2

కళ్ళములుగానిH1637 గానుగలుH3342 గాని వారికి ఆహారముH7462 నియ్యవుH3808; క్రొత్త ద్రాక్షారసముH8492 లేకపోవునుH3584.

The floor and the winepress shall not feed them, and the new wine shall fail in her.
3

ఎఫ్రాయిమీయులుH669 ఐగుప్తునకుH4714 మరలుదురుH7725, అష్షూరుH804 దేశములో వారు అపవిత్రమైనH2931 వాటిని తిందురుH398, యెహోవాH3068 దేశములోH776 వారు నివసింపH3427 కూడదుH3808.

They shall not dwell in the LORD'S land; but Ephraim shall return to Egypt, and they shall eat unclean things in Assyria.
4

యెహోవాకుH3068 ద్రాక్షారసH3196 పానార్పణమును వారర్పింH5258 పరుH3808 వారర్పించు బలులయందు ఆయన కిష్టముH6149 లేదుH3808, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపముH205 చేయువారి ఆహారమువలెనగునుH3899, దాని భుజించుH398 వారందరుH3605 అపవిత్రులగుదురుH2930; తమ ఆహారముH3899 తమకేH5315 సరిపడును గానిH3588 అది యెహోవాH3068 మందిరముH1004 లోనికిH935 రాదుH3808.

They shall not offer wine offerings to the LORD, neither shall they be pleasing unto him: their sacrifices shall be unto them as the bread of mourners; all that eat thereof shall be polluted: for their bread for their soul shall not come into the house of the LORD.
5

నియామకH4150 దినములలోనుH3117 యెహోవాH3068 పండుగH2282 దినములలోనుH3117 మీరేమిH4100 చేతురుH6213?

What will ye do in the solemn day, and in the day of the feast of the LORD?
6

లయముH7701 సంభవించినందున జనులు వెళ్లిపోయిH1980 యున్నారు; ఐగుప్తుదేశముH4714 వారికి కూడు స్థలముగా ఉండును; నొపుH4644 పట్టణమువారికి శ్మశానH6912 భూమిగా నుండును; వెండిమయమైనH3701 వారి ప్రియవస్తువులనుH4261 దురదగొండ్లుH7057 ఆవరించునుH3423; ముండ్లకంపH2336 వారి నివాసH168 స్థలములో పెరుగును.

For, lo, they are gone because of destruction: Egypt shall gather them up, Memphis shall bury them: the pleasant places for their silver, nettles shall possess them: thorns shall be in their tabernacles.
7

శిక్షాH6486 దినములు వచ్చేయున్నవిH935; ప్రతికారH7966 దినములు వచ్చేయున్నవిH935; తాము చేసిన విస్తారమైనH7230 దోషమునుH5771 తాము చూపిన విశేషమైనH7227 పగనుH4895 ఎరిగినవారై తమ ప్రవక్తలుH5030 అవివేకులనియుH191, దురాత్మH7307 ననుసరించిన వారు వెఱ్ఱిH7696 వారనియుH376 ఇశ్రాయేలువారుH3478 తెలిసికొందురుH3045.

The days of visitation are come, the days of recompence are come; Israel shall know it: the prophet is a fool, the spiritual man is mad, for the multitude of thine iniquity, and the great hatred.
8

ఎఫ్రాయిముH669 నా దేవునియొద్దనుండిH430 వచ్చు దర్శనములను కనిపెట్టునుH6822; ప్రవక్తలుH5030 తమ చర్యH1870 యంతటిలోనుH3605 వేటకానిH3352 వలవంటివారైH6341 యున్నారు; వారు దేవునిH430 మందిరములోH1004 శత్రువులుగాH4895 ఉన్నారు.

The watchman of Ephraim was with my God: but the prophet is a snare of a fowler in all his ways, and hatred in the house of his God.
9

గిబియాలోH1390 చెడుకార్యములు జరిగిన నాడుH3117 జనులు దుర్మార్గులైనట్లు వారు బహుH6009 దుర్మార్గులైరిH7843; యెహోవా వారి దోషమునుH5771 జ్ఞాపకముH2142 చేసికొనుచున్నాడు, వారి పాపములకైH2403 ఆయన వారికి శిక్షH6485 విధించును.

They have deeply corrupted themselves, as in the days of Gibeah: therefore he will remember their iniquity, he will visit their sins.
10

అరణ్యములోH4057 ద్రాక్షపండ్లుH6025 దొరికినట్లు ఇశ్రాయేలువారుH3478 నాకు దొరికిరిH4672; చిగురుపెట్టు కాలమందుH7225 అంజూరపు చెట్టుమీదH8384 తొలి ఫలముH1063 దొరికినట్లు మీ పితరులుH1 నాకు దొరికిరిH7200. అయితే వారుH1992 బయల్పెయోరుH1187 నొద్దకు వచ్చిH935 ఆ లజ్జాకరమైనH1322 దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరిH5144; తాము మోహించినదానివలెనేH157 వారు హేయుH8251 లైరిH1961.

I found Israel like grapes in the wilderness; I saw your fathers as the firstripe in the fig tree at her first time: but they went to Baalpeor, and separated themselves unto that shame; and their abominations were according as they loved.
11

ఎఫ్రాయిముయొక్కH669 కీర్తిH3519 పక్షివలెH5774 ఎగిరిపోవునుH5774; జననమైననుH3205, గర్భముతోH990 ఉండుటయైనను, గర్భము ధరించుటయైననుH2032 వారికుండదు.

As for Ephraim, their glory shall fly away like a bird, from the birth, and from the womb, and from the conception.
12

వారు తమ పిల్లలనుH1121 పెంచిH1431 ననుH518 వారికి ఎవరునుH120 లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగాH7921 చేసెదను; నేను వారిని విడిచిపెట్టగాH5493 వారికి శ్రమH188 కలుగును.

Though they bring up their children, yet will I bereave them, that there shall not be a man left: yea, woe also to them when I depart from them!
13

లోయలో స్థాపింపబడినH8362 తూరుH6865 వంటిH834 స్థానముగాH5116 నుండుటకై నేను ఎఫ్రాయిమునుH669 ఏర్పరచుకొంటినిH7200; అయితే నరహంతకులH2026 కప్పగించుటకై అది దాని పిల్లలనుH1121 బయటికిH3318 తెచ్చును.

Ephraim, as I saw Tyrus, is planted in a pleasant place: but Ephraim shall bring forth his children to the murderer.
14

యెహోవాH3068, వారికి ప్రతికారము చేయుముH5414; వారికి నీవేమిH4100 ప్రతికారము చేయుదువుH5414? వారి స్త్రీలను గొడ్రాండ్రుH7921 గాను ఎండుH6784 రొమ్ములుH7699 గల వారినిగాను చేయుముH5414.

Give them, O LORD: what wilt thou give? give them a miscarrying womb and dry breasts.
15

వారి చెడుతనH7451 మంతయుH3605 గిల్గాలులోH1537 కనబడుచున్నది; అచ్చటనేH8033 నేను వారికి విరోధినైతినిH8130, వారి దుష్టH7455 క్రియలనుH4611 బట్టి వారి నికనుH3254 ప్రేమింH157 పకH3808 నా మందిరములోనుండిH1004 వారిని వెలివేతునుH1644; వారి యధిపతుH8269 లందరునుH3605 తిరుగుబాటుH5637 చేయువారు.

All their wickedness is in Gilgal: for there I hated them: for the wickedness of their doings I will drive them out of mine house, I will love them no more: all their princes are revolters.
16

ఎఫ్రాయిముH669 మొత్తబడెనుH5221, వారి వేరుH8328 ఎండిపోయెనుH3001, వారు ఫలH6529 మియ్యరుH1077. వారు పిల్లలు కనిH3205 ననుH3588 వారి గర్భనిధిలోనుండివచ్చుH990 సొత్తునుH4261 నేను నాశనముH4191 చేసెదను.

Ephraim is smitten, their root is dried up, they shall bear no fruit: yea, though they bring forth, yet will I slay even the beloved fruit of their womb.
17

వారు నా దేవునిH430 మాటల నాలకించH8085 లేదుH3808 గనుకH3588 ఆయన వారిని విసర్జించెనుH3988. వారు దేశము విడిచి అన్యజనులలోH1471 తిరుగుదురుH5074.

My God will cast them away, because they did not hearken unto him: and they shall be wanderers among the nations.

హొషేయ అధ్యాయము 10

1

ఇశ్రాయేలుH3478 విస్తారముగా వ్యాపించిన ద్రాక్షH1612 చెట్టుతో సమానముH7737. వారు ఫలముH6529 ఫలించిరి. ఫలముH6529 ఫలించినకొలదిH7230 వారు బలిపీఠములనుH4196 మరి విశేషముగాH7235 చేయుచువచ్చిరి; తమ భూమిH776 ఫలవంతమైనకొలదిH2896 వారు తమ దేవతాస్తంభములనుH4676 మరి విశేషముగాH3190 చేసిరి.

Israel is an empty vine, he bringeth forth fruit unto himself: according to the multitude of his fruit he hath increased the altars; according to the goodness of his land they have made goodly images.
2

వారి మనస్సుH3820 కపటమైనదిH2505 గనుక వారు త్వరలోనేH6258 తమ అపరాధమునకుH816 శిక్ష నొందుదురు; యెహోవా వారి బలిపీఠములనుH4196 తుత్తునియలుగాH6202 చేయును, వారు ప్రతిష్టించిన దేవతాస్తంభములనుH4676 పాడుచేయునుH7703.

Their heart is divided; now shall they be found faulty: he shall break down their altars, he shall spoil their images.
3

రాజుH4428 మనకు లేడుH369, మనము యెహోవాకుH3068 భయH3372 పడముH3808, రాజుH4428 మనకేమిH4100 చేయునుH6213 అని వారిప్పుడుH6258 చెప్పుదురుH559.

For now they shall say, We have no king, because we feared not the LORD; what then should a king do to us?
4

అబద్ధH7723 ప్రమాణములుH422 చేయుదురు, సంధులుH1285 చేయుదురుH3772, వట్టిమాటలుH1697 పలుకుదురుH1696, అందువలన భూమిH7704 చాళ్లH8525 లోH5921 విషపుకూరH7219 మొలచునట్టుగాH6524 దేశములో వారి తీర్పులుH4941 బయలుదేరుచున్నవి.

They have spoken words, swearing falsely in making a covenant: thus judgment springeth up as hemlock in the furrows of the field.
5

బేతావెనులోనున్నH1007 దూడవిషయమైH5697 షోమ్రోనుH8111 నివాసులుH7934 భయపడుదురుH1481, దాని ప్రభావముH3519 పోయెననిH1540 ప్రజలునుH5971, సంతోషించుచుండినH1523 దాని అర్చకులునుH3649 దుఃఖింతురుH56.

The inhabitants of Samaria shall fear because of the calves of Bethaven: for the people thereof shall mourn over it, and the priests thereof that rejoiced on it, for the glory thereof, because it is departed from it.
6

ఎఫ్రాయిముH669 అవమానముH1317 నొందుటకుH3947, ఇశ్రాయేలుH3478 వారు తాము చేసిన ఆలోచనవలనH6098 సిగ్గుH954 తెచ్చుకొనుటకు, అది అష్షూరుH804 దేశములోనికి కొనిపోబడిH2986 రాజైనH4428 యారేబునకుH3377 కానుకగాH4503 ఇయ్యబడును.

It shall be also carried unto Assyria for a present to king Jareb: Ephraim shall receive shame, and Israel shall be ashamed of his own counsel.
7

షోమ్రోనుH8111 నాశమగునుH1820, దాని రాజుH4428 నీళ్లలోH4325 కొట్టుకొనిపోవు నురుగుతోH7110 సమానమగును.

As for Samaria, her king is cut off as the foam upon the water.
8

ఇశ్రాయేలువారిH3478 పాపH2403 స్వరూపమైన ఆవెనులోనిH206 ఉన్నత స్థలములుH1116 లయమగునుH8045, ముండ్లH6975 చెట్లును కంపయుH1863 వారి బలిపీఠములH4196 మీదH5921 పెరుగునుH5927, పర్వతములనుH2022 చూచిమమ్మును మరుగుచేయుడనియుH3680, కొండలనుH1389 చూచిమామీదH5921 పడుడనియుH5307 వారు చెప్పుదురుH559.

The high places also of Aven, the sin of Israel, shall be destroyed: the thorn and the thistle shall come up on their altars; and they shall say to the mountains, Cover us; and to the hills, Fall on us.
9

ఇశ్రాయేలూH3478, గిబియాH1390 దినములనుండిH3117 నీవు పాపముH2398 చేయుచు వచ్చితివి, అచ్చటH8033 వారు నిలిచియుండిరిH5975. దుర్మార్గులH5932 మీదH5921 జరిగిన యుద్ధముH4421 గిబియాలోH1390 వారిమీదకి రాగాH5381

O Israel, thou hast sinned from the days of Gibeah: there they stood: the battle in Gibeah against the children of iniquity did not overtake them.
10

నా యిష్టప్రకారముH185 నేను వారిని శిక్షింతునుH3256; వారు చేసిన రెండుH8147 దోషక్రియలకు నేను వారిని బంధింపగాH631 అన్యజనులుH5971 కూడిH622 వారిమీదికిH5921 వత్తురు.

It is in my desire that I should chastise them; and the people shall be gathered against them, when they shall bind themselves in their two furrows.
11

ఎఫ్రాయిముH669 నూర్పునందు అభ్యాసముగలదైH3925 కంకులను త్రొక్కH1758 గోరుH157 పెయ్యవలెH5697 ఉన్నది; అయితే దానిH5921 నున్ననిH2898 మెడకుH6677 నేనుH589 కాడి కట్టుదునుH5674; ఎఫ్రాయిముచేతH669 దున్నించుటకుH7392 నేనొకని నియమింతును, యూదాH3063 భూమిని దున్నునుH2790, యాకోబుH3290 దానిని చదునుH7702 చేసికొనును.

And Ephraim is as an heifer that is taught, and loveth to tread out the corn; but I passed over upon her fair neck: I will make Ephraim to ride; Judah shall plow, and Jacob shall break his clods.
12

నీతిH6666 ఫలించునట్లు మీరు విత్తనముH2232 వేయుడి ప్రేమయనుH2617 కోతH7114 మీరు కోయుడి, యెహోవానుH3068 వెదకుటకుH1875 ఇదే సమయముH6256 గనుక ఆయన ప్రత్యక్షమైH935 మీమీద నీతిH6664 వర్షముH3384 కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమిH5215 దున్నుడిH5214.

Sow to yourselves in righteousness, reap in mercy; break up your fallow ground: for it is time to seek the LORD, till he come and rain righteousness upon you.
13

నీ ప్రవర్తననాధారము చేసికొని నీ బలాఢ్యుH1368లనుH7230 నమ్ముకొనిH982 నీవు చెడుతనపుH7562 పంటకై దున్నితివిH2790 గనుకH3588 మీరు పాపమనుH5766 కోతకోసియున్నారుH7114. అబద్ధమునకుH3585 ఫలముH6529 పొందియున్నారుH398.

Ye have plowed wickedness, ye have reaped iniquity; ye have eaten the fruit of lies: because thou didst trust in thy way, in the multitude of thy mighty men.
14

నీ జనులH5971 మీదికి అల్లరిH7588 వచ్చునుH6965; షల్మానుH8020 యుద్ధముచేసిH4421 బేతర్బేలునుH1009 పాడుచేసినట్లుH7701 ప్రాకారములుగల నీ పట్టణముH4013 లన్నియుH3605 పాడగునుH7703; పిల్లలH1121 మీదH5921 తల్లులుH517 నేలను పడవేయబడుదురుH7376.

Therefore shall a tumult arise among thy people, and all thy fortresses shall be spoiled, as Shalman spoiled Betharbel in the day of battle: the mother was dashed in pieces upon her children.
15

ఈలాగునH3602 మీరు చేసినH6213 ఘోరమైన దుష్టక్రియలనుH7451 బట్టిH6440 బేతేలుH1008 మీకు నాశన కారణమగును; ఉదయకాలమునH7837 ఇశ్రాయేలుH3478 రాజుH4428 కొట్టబడి నిర్మూలమగునుH1820.

So shall Bethel do unto you because of your great wickedness: in a morning shall the king of Israel utterly be cut off.

హొషేయ అధ్యాయము 11

1

ఇశ్రాయేలుH3478 బాలుడైయుండగాH5288 నేను అతనియెడల ప్రేమగలిగిH157 నా కుమారునిH1121 ఐగుప్తుదేశములోనుండిH4714 పిలిచితినిH7121.

When Israel was a child, then I loved him, and called my son out of Egypt.
2

ప్రవక్తలు వారిని పిలిచిననుH7121 బయలుదేవతలకుH1168 వారు బలులనర్పించిరిH2076, విగ్రహములకుH6456 ధూపముH6999 వేసిరి.

As they called them, so they went from them: they sacrificed unto Baalim, and burned incense to graven images.
3

ఎఫ్రాయిమును చెయ్యిH2220 పట్టుకొనిH3947 వానికి నడకH8637 నేర్పినవాడను నేనేH595; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైననుH7495H3588 సంగతి వారికి మనస్సునH3045 పట్ట లేదుH3808

I taught Ephraim also to go, taking them by their arms; but they knew not that I healed them.
4

ఒకడు మనుష్యులనుH120 తోడుకొనిH4900 పోవునట్లుగా స్నేహH160 బంధములతోH5688 నేను వారిని బంధించి అకర్షించితిని; ఒకడు పశువులH3895 మీదికిH5921 కాడినిH5923 తీసినట్లుH7311 నేను వారి కాడిని తీసి వారిH413 యెదుట భోజనముH398 పెట్టితినిH5186

I drew them with cords of a man, with bands of love: and I was to them as they that take off the yoke on their jaws, and I laid meat unto them.
5

ఐగుప్తుH4714 దేశముH776 నకుH413 వారు మరలH7725 దిగిపోరుH3808 గాని నన్ను విసర్జించిH3985 నందునH3588 అష్షూరుH804 రాజుH4428 వారిమీద ప్రభుత్వము చేయును.

He shall not return into the land of Egypt, but the Assyrian shall be his king, because they refused to return.
6

వారు చేయుచున్న యోచనలనుబట్టిH4156 యుద్ధముH2719 వారి పట్టణములనుH5892 ఆవరించునుH2342; అది వారి పట్టణపు గడియలుH905 తీసిH3615 వారిని మింగివేయునుH398.

And the sword shall abide on his cities, and shall consume his branches, and devour them, because of their own counsels.
7

నన్ను విసర్జించH4878 వలెననిH8511 నా జనులుH5971 తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతునిH5920 తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచిననుH7121 చూచుటకుH7311 ఎవడును యత్నము చేయడుH3808

And my people are bent to backsliding from me: though they called them to the most High, none at all would exalt him.
8

ఎఫ్రాయిమూH669, నేనెట్లుH349 నిన్ను విడిచిపెట్టుదునుH5414? ఇశ్రాయేలూH3478, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలెH126 నిన్ను నేను ఎట్లుH349 చేతునుH5414? సెబోయీమునకుH6636 చేసినట్లు నీకు ఎట్లు చేతునుH7760? నా మనస్సుH3820 మారినదిH2015, సహింపలేకుండ నా యంతరంగము మండుచున్నదిH3648.

How shall I give thee up, Ephraim? how shall I deliver thee, Israel? how shall I make thee as Admah? how shall I set thee as Zeboim? mine heart is turned within me, my repentings are kindled together.
9

నా ఉగ్రH2740 తాగ్నినిబట్టిH639 నాకు కలిగిన యోచనను నేను నెరవేH6213 ర్చనుH3808; నేను మరలH7725 ఎఫ్రాయిమునుH669 లయH7843 పరచనుH3808, నేనుH595 మీ మధ్యH7130 పరిశుద్ధH6918 దేవుడనుH410 గాని మనుష్యుడనుH376 కానుH3808,మిమ్మును దహించునంతగా నేను కోపింపను.

I will not execute the fierceness of mine anger, I will not return to destroy Ephraim: for I am God, and not man; the Holy One in the midst of thee: and I will not enter into the city.
10

వారు యెహోవాH3068 వెంబడిH310 నడిచెదరుH1980; సింహముH738 గర్జించునట్లు ఆయన ఘోషించునుH7580, ఆయనH1931 ఘోషింపగాH7580 పశ్చిమH3220 దిక్కున నున్న జనులుH1121 వణకుచుH2729 వత్తురు.

They shall walk after the LORD: he shall roar like a lion: when he shall roar, then the children shall tremble from the west.
11

వారు వణకుచుH2729 పక్షులుH6833 ఎగురునట్లుగా ఐగుప్తుదేశములోనుండిH4714 వత్తురు; గువ్వలుH3123 ఎగురునట్లుగా అష్షూరుH804 దేశములోనుండిH776 ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసముH1004 లలోH5921 కాపురముంతునుH3427; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

They shall tremble as a bird out of Egypt, and as a dove out of the land of Assyria: and I will place them in their houses, saith the LORD.
12

ఎఫ్రాయిమువారుH669 అబద్ధములతోH3585 నన్ను ఆవరించియున్నారుH5437; ఇశ్రాయేలుH3478 వారుH1004 మోసక్రియలతోH4820 నన్ను ఆవరించియున్నారు; యూదావారుH3063 నిరాటంకముగాH5750 దేవునిమీదH410 తిరుగుబాటుH7300 చేయుదురు, నమ్మకమైనH539 పరిశుద్ధH6918 దేవునిమీద తిరుగబడుదురు.

Ephraim compasseth me about with lies, and the house of Israel with deceit: but Judah yet ruleth with God, and is faithful with the saints.

1 పేతురు అధ్యాయము 1

1

యేసుG2424క్రీస్తుG5547 అపొస్తలుడైనG652 పేతురుG4074, తండ్రియైనG3962 దేవునిG2316 భవిష్యద్‌ జ్ఞానమునుG4268బట్టిG2596,

Peter, an apostle of Jesus Christ, to the strangers scattered throughout Pontus, Galatia, Cappadocia, Asia, and Bithynia,
2

ఆత్మG4151వలని పరిశుద్ధతG38 పొందినవారై విధేయులగుటకునుG5218, యేసుG2424క్రీస్తుG5547 రక్తమువలనG129 ప్రోక్షింపబడుటకునుG4473 ఏర్పరచబడినవారికిG1588, అనగా పొంతుG4195, గలతీయG1053, కప్పదొకియG2587, ఆసియG773, బితునియG978 అను దేశముల యందు చెదరిన వారిలోG1290 చేరిన యాత్రికులకుG3927 శుభమని చెప్పి వ్రాయునది. మీకుG5213 కృపయుG5485 సమాధానమునుG1515 విస్తరిల్లునుగాకG4129.

Elect according to the foreknowledge of God the Father, through sanctification of the Spirit, unto obedience and sprinkling of the blood of Jesus Christ: Grace unto you, and peace, be multiplied.
3

మనG2257 ప్రభువగుG2962 యేసుG2424క్రీస్తుG5547 తండ్రియైనG3962 దేవుడుG2316 స్తుతింపబడునుగాకG2128.

Blessed be the God and Father of our Lord Jesus Christ, which according to his abundant mercy hath begotten us again unto a lively hope by the resurrection of Jesus Christ from the dead,
4

మృతులలోG3498నుండిG1537 యేసుG2424క్రీస్తుG5547 తిరిగి లేచుటG386వలనG1223 జీవముతోG2198 కూడిన నిరీక్షణG1680 మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియుG862, నిర్మలమైనదియుG283, వాడబారనిదియునైనG263 స్వాస్యముG2817 మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముG1656చొప్పునG2596 మనలనుG1519 మరల జన్మింపజేసెనుG3772.

To an inheritance incorruptible, and undefiled, and that fadeth not away, reserved in heaven for you,
5

కడవరిG2078 కాలG2540మందుG1722 బయలుపరచబడుటకుG601 సిద్ధముగానున్నG2092 రక్షణG4991 మీకు కలుగునట్లు, విశ్వాసముG4102ద్వారాG1223 దేవునిG2316 శక్తిG1411చేతG1722 కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకG3772మందుG1722 భద్రపరచబడియున్నదిG5083.

Who are kept by the power of God through faith unto salvation ready to be revealed in the last time.
6

ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారుG21 గాని అవసరమునుబట్టి నానా విధములైనG4164 శోధనలG3986చేత, ప్రస్తుతమునG737 కొంచెము కాలముG3641 మీకు దుఃఖము కలుగుచున్నదిG3076.

Wherein ye greatly rejoice, though now for a season, if need be, ye are in heaviness through manifold temptations:
7

నశించిపోవుG622 సువర్ణముG5553 అగ్నిG4442పరీక్షG1381వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటెG4183 అమూల్యమైనG5093 మీG5216 విశ్వాసముG4102 ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుG2424క్రీస్తుG5547 ప్రత్యక్షమైనప్పుడుG602 మీకు మెప్పునుG1868 మహిమయుG1391 ఘనతయుG5092 కలుగుటకు కారణ మగును.

That the trial of your faith, being much more precious than of gold that perisheth, though it be tried with fire, might be found unto praise and honour and glory at the appearing of Jesus Christ:
8

మీరాయననుG3739 చూడకG1492పోయిననుG3756 ఆయనను ప్రేమించుచున్నారుG25; ఇప్పుడుG737 ఆయనను కన్నులారG3708 చూడG3361కయేG1161 విశ్వసించుచుG4100, మీ విశ్వాసమునకు ఫలమును,

Whom having not seen, ye love; in whom, though now ye see him not, yet believing, ye rejoice with joy unspeakable and full of glory:
9

అనగా ఆత్మG5590రక్షణనుG4991 పొందుచుG2865,చెప్పనశక్యమునుG412 మహిమా యుక్తమునైనG1392 సంతోషముగలవారైG21 ఆనందించుచున్నారుG5479.

Receiving the end of your faith, even the salvation of your souls.
10

మీకు కలుగు ఆG3588 కృపG5485నుగూర్చిG4012 ప్రవచించినG4395 ప్రవక్తలుG4396G3588 రక్షణG4991నుగూర్చి పరిశీలించుచుG1567, తమయందున్న క్రీస్తుG5547 ఆత్మG4151 క్రీస్తుG5547 విషయమైన శ్రమలనుG3804గూర్చియుG1519,

Of which salvation the prophets have enquired and searched diligently, who prophesied of the grace that should come unto you:
11

వాటి తరువాత కలుగబోవు మహిమG1391లనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడుG4303, ఆG3588 ఆత్మG4151, యే కాలమునుG5101 ఎట్టి కాలమునుG4169 సూచించుచువచ్చెనోG1213 దానిని విచారించిG1830 పరిశోధించిరిG2045.

Searching what, or what manner of time the Spirit of Christ which was in them did signify, when it testified beforehand the sufferings of Christ, and the glory that should follow.
12

పరలోకముG3772నుండిG575 పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకుG5213 సువార్త ప్రకటించినవారిG2097ద్వారాG1223 మీకిప్పుడుG3568 తెలుపబడిన యీ సంగతులవిషయమైG846, తమకొరకుG1438 కాదుG3756 గానిG1161 మీకొరకేG2254 తాము పరిచర్య చేసిరనుG1247 సంగతి వారికిG846 బయలు పరచబడెనుG601; దేవదూతలుG32 ఈ కార్యములనుG3739 తొంగిచూడG649 గోరుచున్నారు.

Unto whom it was revealed, that not unto themselves, but unto us they did minister the things, which are now reported unto you by them that have preached the gospel unto you with the Holy Ghost sent down from heaven; which things the angels desire to look into.
13

కాబట్టి మీG5216 మనస్సుG1271 అను నడుముG3751కట్టుకొనిG328 నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుG2424క్రీస్తుG5547 ప్రత్యక్షమైనప్పుడుG602 మీకు తేబడు కృపG5485విషయమై సంపూర్ణ నిరీక్షణG1679 కలిగియుండుడి.

Wherefore gird up the loins of your mind, be sober, and hope to the end for the grace that is to be brought unto you at the revelation of Jesus Christ;
14

నేను పరిశుద్ధుడనైG40 యున్నాను గనుక మీరునుG846 పరిశుద్ధులైG40 యుండుడని వ్రాయబడియున్నదిG1125.

As obedient children, not fashioning yourselves according to the former lusts in your ignorance:
15

కాగాG5613 మీరు విధేయులగుG5218 పిల్లలైG5043, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

But as he which hath called you is holy, so be ye holy in all manner of conversation;
16

మిమ్మునుG5209 పిలిచినG2564 వాడు పరిశుద్ధుడైG40యున్న ప్రకారముG3588 మీరును సమస్త ప్రవర్తనG3956యందుG1722 పరిశుద్ధులైG40యుండుడిG1096.

Because it is written, Be ye holy; for I am holy.
17

పక్షపాతము లేకుండ క్రియలG2041నుబట్టిG2596 ప్రతివానినిG1538 తీర్పుతీర్చువాడు తండ్రిG3962 అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరుG5216 పరదేశులైG390 యున్నంతకాలముG5550 భయముతోG5401 గడుపుడిG3940.

And if ye call on the Father, who without respect of persons judgeth according to every man's work, pass the time of your sojourning here in fear:
18

పితృపారంపర్యమైనG3970 మీG5216 వ్యర్థG3152ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండిG694 బంగారముG5553లవంటి క్షయ వస్తువులచేతG5349 మీరు విమోచింపG3084బడలేదుG3756గాని

Forasmuch as ye know that ye were not redeemed with corruptible things, as silver and gold, from your vain conversation received by tradition from your fathers;
19

అమూల్యమైనG5093 రక్తముG129చేత, అనగా నిర్దోషమునుG299 నిష్కళంకమునగుG784 గొఱ్ఱపిల్లG286వంటిG5613 క్రీస్తుG5547 రక్తముచేతG129, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

But with the precious blood of Christ, as of a lamb without blemish and without spot:
20

ఆయన జగత్తుG2889 పునాదిG2602 వేయబడక మునుపేG4253 నియమింపబడెనుG4267 గాని తన్ను మృతులG3498లోనుండిG1537 లేపి తనకు మహిమG1391నిచ్చినG1325 దేవునిG2316యెడల తనG846 ద్వారా విశ్వాసుG4100లైన మీ నిమిత్తము, కడవరిG2078 కాలములG5550యందుG1909 ఆయన ప్రత్యక్ష పరచబడెనుG5319. కాగా మీG5216 విశ్వాసమునుG4102 నిరీక్షణG1680యుG2532 దేవునిG2316 యందుG1519 ఉంచబడియున్నవిG1511.

Who verily was foreordained before the foundation of the world, but was manifest in these last times for you,
21

మీరు క్షయG5349బీజముG4701నుండి కాకG3756, శాశ్వతమగు జీవముగలG2198 దేవునిG2316వాక్యG3056మూలముగాG1223 అక్షయG862బీజముG4701నుండి పుట్టింపబడినవారుG313 గనుక నిష్కపటమైనG505 సహోదరప్రేమG5360 కలుగునట్లు,

Who by him do believe in God, that raised him up from the dead, and gave him glory; that your faith and hope might be in God.
22

మీరు సత్యమునకుG225 విధేయులవుటG5218చేతG1223 మీG5216 మనస్సులనుG5590 పవిత్రపరచుకొనిన వారైయుండిG48, యొకనినొకడుG240 హృదయG2588పూర్వకముగానుG2513 మిక్కటము గాను ప్రేమించుడిG25.

Seeing ye have purified your souls in obeying the truth through the Spirit unto unfeigned love of the brethren, see that ye love one another with a pure heart fervently:
23

ఏలయనగా సర్వG3956శరీరులుG4561 గడ్డినిG5528పోలినవారుG5613, వారిG444 అందG1391మంతయుG3956 గడ్డిG5528పువ్వుG438వలెG5613 ఉన్నది;

Being born again, not of corruptible seed, but of incorruptible, by the word of God, which liveth and abideth for ever.
24

గడ్డిG5528 ఎండునుG3583 దాని పువ్వునుG438 రాలునుG1601, అయితే ప్రభువుG2962 వాక్యముG4487 ఎల్లప్పుడును నిలుచును.

For all flesh is as grass, and all the glory of man as the flower of grass. The grass withereth, and the flower thereof falleth away:
25

మీకుG5209 ప్రకటింపబడిన సువార్తG2097 యీG3588 వాక్యమేG4487.

But the word of the Lord endureth for ever. And this is the word which by the gospel is preached unto you.

1 పేతురు అధ్యాయము 2

1

ప్రభువుG2962 దయాళుG5543డని మీరు రుచిచూచియున్నG1089 యెడలG1512

Wherefore laying aside all malice, and all guile, and hypocrisies, and envies, and all evil speakings,
2

సమస్తG3956మైనG2532 దుష్టత్వమునుG5355, సమస్తG3956మైన కపటమునుG1388, వేషధారణనుG5272, అసూయనుG2549, సమస్తG3956 దూషణ మాటలనుG2636 మానిG659,

As newborn babes, desire the sincere milk of the word, that ye may grow thereby:
3

క్రొత్తగా జన్మించినG738 శిశువులనుG1025 పోలినవారై, నిర్మల మైనG97 వాక్యమనుG3050 పాలG1051వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తముG837, ఆ పాలనుG1051 అపేక్షించుడి.

If so be ye have tasted that the Lord is gracious.
4

మనుష్యులG444చేతG5259 విసర్జింపబడిననుG593, దేవునిG2316 దృష్టికి ఏర్పరచబడినదియుG1588 అమూల్యమునుG1784 సజీవమునైనG2198 రాయియగుG3037 ప్రభువునొద్దకు వచ్చినG4334 వారైG3739,

To whom coming, as unto a living stone, disallowed indeed of men, but chosen of God, and precious,
5

యేసుG2424క్రీస్తుG5547ద్వారాG1223 దేవునికిG2316 అనుకూలములగుG2144 ఆత్మసంబంధమైనG4152 బలులనర్పించుటకుG2378 పరిశుద్ధG40యాజకులుగాG2406 ఉండునట్లు, మీరునుG846 సజీవమైనG2198 రాళ్లG3037వలెG5613నుండి ఆత్మ సంబంధమైనG4152 మందిరముగాG3624 కట్టబడుచున్నారుG3618.

Ye also, as lively stones, are built up a spiritual house, an holy priesthood, to offer up spiritual sacrifices, acceptable to God by Jesus Christ.
6

ఏలయనగాG1352 ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిG1588నదియు అమూల్యమునగుG1784 మూలG204రాతినిG3037 సీయోనుG4622లొG1722 స్థాపించుచున్నానుG; ఆయనG846యందుG1909 విశ్వాసముంచువాడుG4100 ఏమాత్రమును సిగ్గుG2617పడడుG3364 అను మాట లేఖనG1124మందుG1722 వ్రాయబడియున్నది.

Wherefore also it is contained in the scripture, Behold, I lay in Sion a chief corner stone, elect, precious: and he that believeth on him shall not be confounded.
7

విశ్వసించుచున్నG4100 మీకుG5213, ఆయన అమూల్యమైనవాడుG5092; విశ్వసింపనివారికైతేG544 ఇల్లు కట్టువారుG3618G3739 రాతినిG3037 నిషేధించిరోG593 అదేG3778 మూలకుG1137 తలG2776రాయిG3037 ఆయెనుG1096. మరియు అదిG1519 అడ్డురాయియు అడ్డుబండయు ఆయెనుG1096.

Unto you therefore which believe he is precious: but unto them which be disobedient, the stone which the builders disallowed, the same is made the head of the corner,
8

కట్టువారు వాక్యమునG3056 కవిధేయులైG544 తొట్రిల్లుచున్నారుG4350, దానికే వారుG1519 నియమింపబడిరిG5087.

And a stone of stumbling, and a rock of offence, even to them which stumble at the word, being disobedient: whereunto also they were appointed.
9

అయితే మీరు చీకటిG4655లోనుండిG1537 ఆశ్చర్యకరమైనG2298 తనG846 వెలుగుG5457లోనికిG1519 మిమ్మునుG5209 పిలిచిన వానిG2564 గుణాతిశయములనుG703 ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడినG1588 వంశమునుG1085, రాజులైనG934 యాజకసవG2406

But ye are a chosen generation, a royal priesthood, an holy nation, a peculiar people; that ye should shew forth the praises of him who hath called you out of darkness into his marvellous light:
10

ఒకప్పుడుG4218 ప్రజగాG2992 ఉండకG3756 యిప్పుడుG3568 దేవునిG2316 ప్రజయైతిరిG2992; ఒకప్పుడుG4218 కనికరింపG1653బడకG3756 యిప్పుడుG3568 కనికరింపబడినవారైతిరిG1653.

Which in time past were not a people, but are now the people of God: which had not obtained mercy, but now have obtained mercy.
11

ప్రియులారాG27, మీరుG5613 పరదేశులునుG3941 యాత్రికులునైG3927 యున్నారు గనుక ఆత్మG5590కుG3588 విరోధముగాG2596 పోరాడుG4754 శరీG4559రాశలనుG1939 విసర్జించిG567,

Dearly beloved, I beseech you as strangers and pilgrims, abstain from fleshly lusts, which war against the soul;
12

అన్యజనులుG1484 మిమ్మునుG5216 ఏ విషయములోG391 దుర్మార్గులనిG2555 దూషింతురోG2635, ఆ విషయములో వారుG1537 మీ సత్‌G2570క్రియలనుG2041 చూచి, వాటినిబట్టి దర్శనG1984దినమునG2250 దేవునిG2316 మహిమపరచునట్లుG1392, వారి మధ్యను మం

Having your conversation honest among the Gentiles: that, whereas they speak against you as evildoers, they may by your good works, which they shall behold, glorify God in the day of visitation.
13

మనుష్యులుG442 నియమించుG5293 ప్రతిG3956 కట్టడకునుG2937 ప్రభువు నిమిత్తమై లోబడియుండుడిG5242.

Submit yourselves to every ordinance of man for the Lord's sake: whether it be to the king, as supreme;
14

రాజు అందరికినిG935 అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకుG2555 ప్రతిదండనG1557 చేయుటకును సన్మార్గులకు మెప్పుG1868 కలుగుటకును రాజుG2232వలనG5613 పంప బడినవారనియుG3992 వారికి లోబడియుండుడి.

Or unto governors, as unto them that are sent by him for the punishment of evildoers, and for the praise of them that do well.
15

ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారైG15, అజ్ఞానముగాG56 మాటలాడు మూర్ఖులG878 నోరు మూయుటG5392 దేవునిG2316 చిత్తముG2307.

For so is the will of God, that with well doing ye may put to silence the ignorance of foolish men:
16

స్వతంత్రులైG1658 యుండియుG5613 దుష్టత్వమునుG2549 కప్పి పెట్టుటకుG1942 మీ స్వాతంత్ర్యమునుG1657 వినియోగG2192పరచకG3361, దేవునికిG2316 దాసులమనిG1401 లోబడి యుండుడి.

As free, and not using your liberty for a cloke of maliciousness, but as the servants of God.
17

అందరినిG3956 సన్మానించుడిG5091, సహోదరులనుG81 ప్రేమించుడిG25, దేవునికిG2316 భయపడుడిG5399, రాజునుG935 సన్మానించుడిG5091.

Honour all men. Love the brotherhood. Fear God. Honour the king.
18

పనివారలారాG3610, మంచిG18వారునుG సాత్వికులుG1933నైనవారికి మాత్రముG3440 కాకG3756 ముష్కరులైనG5293 మీ యజమానులకునుG1203 పూర్ణG3956భయముG5401తోG1722 లోబడియుండుడి.

Servants, be subject to your masters with all fear; not only to the good and gentle, but also to the froward.
19

ఎవడైG5100ననుG1487 అన్యాయముగాG95 శ్రమపొందుచుG3958, దేవునిG2316గూర్చిన మనస్సాక్షిG4893కలిగిG1223, దుఃఖముG3077 సహించినG5297యెడల అదిG5124 హితమగునుG5485.

For this is thankworthy, if a man for conscience toward God endure grief, suffering wrongfully.
20

తప్పిదమునకైG264 దెబ్బలు తినిG2852నప్పుడుG2532 మీరు సహించినయెడలG5278 మీకేమిG4169 ఘనముG2811? మేలుచేసిG15 బాధపడుG3958నప్పుడుG2532 మీరు సహించినయెడలG5278 అది దేవునికిG2316 హితమగునుG5485;

For what glory is it, if, when ye be buffeted for your faults, ye shall take it patiently? but if, when ye do well, and suffer for it, ye take it patiently, this is acceptable with God.
21

ఇందుకు మీరు పిలువబడితిరిG2564.క్రీస్తుG5547కూడG2532 మీG2257కొరకుG5228 బాధపడిG3958, మీరు తనG846 అడుగుజాడలG2487యందు నడుచుకొనునట్లుG1872 మీకు మాదిరిG5261 యుంచి పోయెనుG5277.

For even hereunto were ye called: because Christ also suffered for us, leaving us an example, that ye should follow his steps:
22

ఆయనG846 పాపముG266 చేయG4160లేదుG3756; ఆయనG846 నోటG4750నుG1722G3761 కపటమునుG1388 కనబడG2147లేదుG3756.

Who did no sin, neither was guile found in his mouth:
23

ఆయన దూషింప బడియుG3058 బదులు దూషింపG486లేదుG3756; ఆయన శ్రమపెట్టబడియుG3958 బెదిరింG546పకG3756, న్యాయముగాG1346 తీర్పు తీర్చుG2919 దేవునికి తన్ను తాను అప్పగించుకొనెనుG3860.

Who, when he was reviled, reviled not again; when he suffered, he threatened not; but committed himself to him that judgeth righteously:
24

మనము పాపములG266 విషయమై చనిపోయిG581, నీతివిషయమైG1343 జీవించునట్లుG2198, ఆయన తానేG848 తనG848 శరీరమందుG4983 మనG2257 పాపములనుG266 మ్రానుG3586మీదG1909 మోసి కొనెను. ఆయన పొందిన గాయములG3468చేతG3739 మీరు స్వస్థత నొందితిరిG2390.

Who his own self bare our sins in his own body on the tree, that we, being dead to sins, should live unto righteousness: by whose stripes ye were healed.
25

మీరుG2258 గొఱ్ఱలG4263వలెG5613 దారితప్పిపోతిరిG4105 గానిG235 యిప్పుడుG3568 మీG5216 ఆత్మలG5590 కాపరియుG4166 అధ్యక్షుడునైనG1985 ఆయన వైపునకుG1909 మళ్లియున్నారుG1994.

For ye were as sheep going astray; but are now returned unto the Shepherd and Bishop of your souls.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.