Day 339
Day 340 : దానియేలు 5-6 & హెబ్రీయులకు 9
Day 341

దానియేలు అధ్యాయము 5

1

రాజగుH4430 బెల్షస్సరుH1113 తన యధిపతులలోH7261 వెయ్యిమందికిH506 గొప్పH7229 విందుH3900 చేయించిH5648, ఆ వెయ్యిH506 మందితోH6903 కలిసికొని ద్రాక్షారసముH2562 త్రాగుచుండెనుH8355.

Belshazzar the king made a great feast to a thousand of his lords, and drank wine before the thousand.
2

బెల్షస్సరుH1113 ద్రాక్షారసముH2562 త్రాగుచుండగాH2942 తానును తన యధిపతులునుH7261 తన రాణులునుH7695 తన ఉపపత్నులునుH3904 వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లుH8355, తన తండ్రియగుH2 నెబుకద్నెజరుH5020 యెరూషలేములోనిH3390 యాలయములోనుండిH1965 తెచ్చినH5312 వెండిH3702 బంగారుH1722 పాత్రలనుH3984 తెమ్మనిH858 ఆజ్ఞH560 ఇచ్చెను.

Belshazzar, whiles he tasted the wine, commanded to bring the golden and silver vessels which his father Nebuchadnezzar had taken out of the temple which was in Jerusalem; that the king, and his princes, his wives, and his concubines, might drink therein.
3

అందుకుH116 వారు యెరూషలేములోనిH3390 దేవునిH426 నివాసమగుH1005 ఆలయములోనుండిH1965 తీసికొన్నH5312 సువర్ణోH1722 పకరణములనుH3984 తెచ్చిH858 యుంచగా, రాజునుH4430 అతని యధిపతులునుH7261 అతని రాణులునుH7695 అతని ఉపపత్నులునుH3904 వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరిH8355.

Then they brought the golden vessels that were taken out of the temple of the house of God which was at Jerusalem; and the king, and his princes, his wives, and his concubines, drank in them.
4

వారు బంగారుH1722 వెండిH3702 యిత్తడిH5174 యినుముH6523 కఱ్ఱH636 రాయిH69 అను వాటితో చేసిన దేవతలనుH426 స్తుతించుచుH7624 ద్రాక్షారసముH2562 త్రాగుచుండగాH8355

They drank wine, and praised the gods of gold, and of silver, of brass, of iron, of wood, and of stone.
5

ఆ గడియలోనేH8160 మానవH606 హస్తపుH3028 వ్రేళ్లుH677 కనబడి, దీపముH5043 దగ్గర రాజుయొక్కH4430 నగరుH1965 గోడH3797 పూతH1528 మీదH5922 ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెనుH3790. రాజుH4430 ఆ హస్తముH3028 వ్రాయుటH3790 చూడగాH2370

In the same hour came forth fingers of a man's hand, and wrote over against the candlestick upon the plaister of the wall of the king's palace: and the king saw the part of the hand that wrote.
6

అతని ముఖముH2122 వికారమాయెనుH8133, అతడు మనస్సునందుH7476 కలవరపడగాH927 అతని నడుముH2783 కీళ్లుH7001 వదలిH8271 అతని మోకాళ్లుH755 గడగడ వణకుచు కొట్టుకొనుచుండెనుH5368.

Then the king's countenance was changed, and his thoughts troubled him, so that the joints of his loins were loosed, and his knees smote one against another.
7

రాజుH4430 గారడీవిద్యగలవారినిH1505 కల్దీయులనుH3779 జ్యోతిష్యులనుH826 పిలువH7123 నంపుడనిH5924 ఆతురముగాH2429 ఆజ్ఞH560 ఇచ్చి, బబులోనులోనిH895 జ్ఞానులుH2445 రాగానే ఇట్లనెనుH6032 -ఈ వ్రాతనుH3792 చదివిH7123 దీనిH1836 భావమునుH6591 నాకు తెలియజెప్పుH2324 వాడెవడోH606 వాడు ఊదాH711 రంగు వస్త్రముH3848 కట్టుకొని తన మెడనుH6676 సువర్ణమయమైనH1722 కంఠభూషణముH2002 ధరింపబడినవాడై రాజ్యములోH4437 మూడవ యధిపతిగాH7981 ఏలును.

The king cried aloud to bring in the astrologers, the Chaldeans, and the soothsayers. And the king spake, and said to the wise men of Babylon, Whosoever shall read this writing, and shew me the interpretation thereof, shall be clothed with scarlet, and have a chain of gold about his neck, and shall be the third ruler in the kingdom.
8

రాజుH4430 నియమించిన జ్ఞానుH2445 లందరుH3606 అతని సముఖమునకు వచ్చిరిH5954 గాని ఆ వ్రాతH3792 చదువుటయైననుH7123 దాని భావముH6591 తెలియజెప్పుటయైననుH3046 వారివల్లH3546 కాకపోయెనుH3809.

Then came in all the king's wise men: but they could not read the writing, nor make known to the king the interpretation thereof.
9

అందుకుH116 రాజగుH4430 బెల్షస్సరుH1113 మిగులH7690 భయాక్రాంతుడైH927 తన యధిపతులుH7261 విస్మయమొందునట్లుగాH7672 ముఖH2122 వికారముగలవాడాయెనుH5922.

Then was king Belshazzar greatly troubled, and his countenance was changed in him, and his lords were astonied.
10

రాజునకునుH4430 అతని యధిపతులకునుH7261 జరిగిన సంగతిH4406 రాణిH4433 తెలిసికొని విందుH4961 గృహమునకుH1005 వచ్చిH5954 ఇట్లనెనుH6032 -రాజుH4430 చిరకాలముH5957 జీవించునుగాకH2418, నీ తలంపులుH7476 నిన్ను కలవరపరచH927 నియ్యకుముH409, నీ మనస్సుH2122 నిబ్బరముగా ఉండనిమ్ము.

Now the queen, by reason of the words of the king and his lords, came into the banquet house: and the queen spake and said, O king, live for ever: let not thy thoughts trouble thee, nor let thy countenance be changed:
11

నీ రాజ్యములోH4437 ఒక మనుష్యుH1400 డున్నాడుH383. అతడు పరిశుద్ధH6922 దేవతలH426 ఆత్మగలవాడుH7308; నీ తండ్రిH2 కాలములోH3118 అతడు దైవH426 జ్ఞానమువంటిH2452 జ్ఞానమునుH5094 బుద్ధియుH7924 తెలివియుH2452 గలవాడై యుండుట నీ తండ్రిH2 కనుగొనెనుH7912 గనుక నీ తండ్రియైనH2 రాజగుH4430 నెబుకద్నెజరుH5020 శకునగాండ్రకునుH1505 గారడీవిద్యగలH2749 వారికిని కల్దీయులకునుH3779 జ్యోతిష్యులకునుH826 పై యధిపతిగాH7229 అతని నియమించెనుH6966.

There is a man in thy kingdom, in whom is the spirit of the holy gods; and in the days of thy father light and understanding and wisdom, like the wisdom of the gods, was found in him; whom the king Nebuchadnezzar thy father, the king, I say, thy father, made master of the magicians, astrologers, Chaldeans, and soothsayers;
12

ఈ దానియేలుH1841 శ్రేష్ఠమైనH3493 బుద్ధిగలవాడైH7308 కలలుH2493 తెలియజేయుటకునుH6591, మర్మములుH7001 బయలుపరచుటకునుH8271, కఠినమైన ప్రశ్నలH280 కుత్తరమిచ్చుటకునుH263 జ్ఞానమునుH4486 తెలివియుగలవాడుగాH7924 కనబడెనుH7912 గనుకH3606 ఆ రాజుH4430 అతనికి బెల్తెషాజరుH1096 అను పేరుH8036 పెట్టెను. ఈ దానియేలునుH1841 పిలువనంపుముH7123, అతడు దీని భావముH6561 నీకు తెలియజెప్పునుH2324.

Forasmuch as an excellent spirit, and knowledge, and understanding, interpreting of dreams, and shewing of hard sentences, and dissolving of doubts, were found in the same Daniel, whom the king named Belteshazzar: now let Daniel be called, and he will shew the interpretation.
13

అప్పుడుH116 వారు దానియేలునుH1841 పిలువనంపించిరిH5954. అతడు రాగా రాజుH4430 ఇట్లనెనుH6032 -రాజగుH4430 నా తండ్రిH2 యూదయలోH3061 నుండి ఇక్కడికి తీసికొనివచ్చినH858 చెరH1547 సంబంధమగుH1768 యూదులలోనుండుH3061 దానియేలుH1841 నీవేH607 గదా?

Then was Daniel brought in before the king. And the king spake and said unto Daniel, Art thou that Daniel, which art of the children of the captivity of Judah, whom the king my father brought out of Jewry?
14

దేవతలH426 ఆత్మయుH7308 వివేకమునుH5094 బుద్ధియుH7924 విశేషH3493 జ్ఞానమునుH2452 నీయందున్నవనిH నిన్నుగూర్చి వింటినిH8086.

I have even heard of thee, that the spirit of the gods is in thee, and that light and understanding and excellent wisdom is found in thee.
15

H1836 వ్రాతH3792 చదివిH7123 దాని భావముH6591 తెలియజెప్పవలెననిH3046 జ్ఞానులనుH2445 గారడీవిద్యగలH826 వారిని పిలిపించితినిH5954 గాని వారు ఈ సంగతియొక్కH4406 భావమునుH6591 తెలుపH2324 లేకH3809 పోయిరి.

And now the wise men, the astrologers, have been brought in before me, that they should read this writing, and make known unto me the interpretation thereof: but they could not shew the interpretation of the thing:
16

అంతర్భావములనుH6591 బయలుపరచుటకునుH6590 కఠినమైన ప్రశ్నలకుH7001 ఉత్తరమిచ్చుటకునుH8271 నీవు సమర్ధుడవనిH3202 నిన్నుగూర్చి వినియున్నానుH8086 గనుక ఈ వ్రాతనుH3792 చదువుటకునుH7123 దాని భావమునుH6591 తెలియజెప్పుటకునుH3046 నీకు శక్యమైనH3202 యెడలH2006 నీవు ఊదారంగుH711 వస్త్రము కట్టుకొనిH3848 మెడనుH6676 సువర్ణH1722 కంఠభూషణముH2002 ధరించుకొని రాజ్యములోH4437 మూడవ యధిపతివిగాH7981 ఏలుదువు.

And I have heard of thee, that thou canst make interpretations, and dissolve doubts: now if thou canst read the writing, and make known to me the interpretation thereof, thou shalt be clothed with scarlet, and have a chain of gold about thy neck, and shalt be the third ruler in the kingdom.
17

అందుకు H116 దానియేలుH1841 ఇట్లనెనుH6032 -నీ దానములుH4978 నీయొద్ద నుంచుకొనుముH1934, నీ బహుమానములుH5023 మరి ఎవనికైనH321 నిమ్ముH3052; అయితేH1297 నేను ఈ వ్రాతనుH3792 చదివిH7123 దాని భావమునుH6591 రాజునకుH4430 తెలియజెప్పెదనుH3046.

Then Daniel answered and said before the king, Let thy gifts be to thyself, and give thy rewards to another; yet I will read the writing unto the king, and make known to him the interpretation.
18

రాజాH4430 చిత్తగించుము; మహోన్నతుడగుH5943 దేవుడుH426 మహర్దశనుH7238 రాజ్యమునుH4437 ప్రభావమునుH3367 ఘనతనుH1923 నీ తండ్రియగుH2 నెబుకద్నెజరునకుH5020 ఇచ్చెనుH3052.

O thou king, the most high God gave Nebuchadnezzar thy father a kingdom, and majesty, and glory, and honour:
19

దేవుడు అతనికిట్టి మహర్దశH7238 ఇచ్చిH3052 నందునH4481 తానెవరినిH1768 చంపగోరెనోH6634 వారిని చంపెనుH6992; ఎవరినిH1768 రక్షింపగోరెనోH6634 వారిని రక్షించెనుH2418, ఎవరినిH1768 హెచ్చింపగోరెనోH6634 వారిని హెచ్చించెనుH7313; ఎవరినిH1768 పడ వేయగోరెనోH6634 వారిని పడవేసెనుH8214. కాబట్టి సకలH3606 రాష్ట్రములునుH524 జనులునుH5972 ఆ యా భాషలుH3961 మాటలాడు వారును అతనికి భయపడుచుH1763 అతని యెదుటH6925 వణకుచుH2112 నుండిరి.

And for the majesty that he gave him, all people, nations, and languages, trembled and feared before him: whom he would he slew; and whom he would he kept alive; and whom he would he set up; and whom he would he put down.
20

అయితే అతడు మనస్సునH3825 అతిశయించిH7313, బలాత్కారముH2103 చేయుటకు అతని హృదయమునుH7308 కఠినముH8631 చేసికొనగాH1768 దేవుడు అతని ప్రభుత్వముH4437 నతనియొద్దనుండిH4481 తీసివేసిH5182 అతని ఘనతను H3367 పోగొట్టెనుH5709.

But when his heart was lifted up, and his mind hardened in pride, he was deposed from his kingly throne, and they took his glory from him:
21

అప్పుడతడు మానవులH606 యొద్దనుండిH4481 తరమబడిH2957 పశువులH2423 వంటిH5974 మనస్సుH3825 గలవాడాయెనుH7739. మహోన్నతుడగుH5943 దేవుడుH426 మానవులH606 రాజ్యములలోH4437 ఏలుచుH7990, ఎవరినిH4479 స్థాపింపగోరునోH6634 వారిని స్థాపించుననిH6966 అతడు తెలిసికొనుH3046 వరకుH5705 అతడు అడవి గాడిదలమధ్యH6167 నివసించుచుH4070 పశువులవలెH8450 గడ్డిH6211 మేయుచుH2939 ఆకాశపుH8065 మంచుH2920 చేత తడిసినH6647 శరీరముH1655 గలవాడాయెను.

And he was driven from the sons of men; and his heart was made like the beasts, and his dwelling was with the wild asses: they fed him with grass like oxen, and his body was wet with the dew of heaven; till he knew that the most high God ruled in the kingdom of men, and that he appointeth over it whomsoever he will.
22

బెల్షస్సరూH1113, అతని కుమారుడవగుH1247 నీవుH607H1836 సంగతియంతయుH3606 ఎరిగియుండియుH3046, నీ మనస్సునుH3825 అణచుH8214 కొనకH3809, పరలోకమందున్నH8065 ప్రభువుH4756 మీదH5922 నిన్ను నీవే హెచ్చించుకొంటివిH7313.

And thou his son, O Belshazzar, hast not humbled thine heart, though thou knewest all this;
23

ఎట్లనగా నీవునుH607 నీ యధిపతులునుH7261 నీ రాణులునుH7695 నీ ఉపపత్నులునుH3904 దేవుని ఆలయసంబంధమగుH1005 ఉపకరణములలోH3984 ద్రాక్షారసముH2562 పోసి త్రాగవలెనని వాటిని తెచ్చిH858 యుంచుకొని వాటితో త్రాగుచుH8355, చూడH2370 నైననుH3809 వినH8086 నైననుH3809 గ్రహింపH3046 నైననుH3809 చేతకాని వెండిH3702 బంగారుH1722 ఇత్తడిH5174 ఇనుముH6523 కఱ్ఱH636 రాయిH69 అను వాటితో చేయబడిన దేవతలనుH426 స్తుతించితిరిH7624 గాని, నీ ప్రాణమునుH5396 నీ సకలH3606 మార్గములునుH735H1768 దేవునిH426 వశమునH3028 ఉన్నవో ఆయనను నీవు ఘనపరచH1922 లేదుH3809.

But hast lifted up thyself against the Lord of heaven; and they have brought the vessels of his house before thee, and thou, and thy lords, thy wives, and thy concubines, have drunk wine in them; and thou hast praised the gods of silver, and gold, of brass, iron, wood, and stone, which see not, nor hear, nor know: and the God in whose hand thy breath is, and whose are all thy ways, hast thou not glorified:
24

కావునH116 ఆయన యెదుటనుండిH6925H1836 యరచేయిH6447 వచ్చిH7972H1768 వ్రాతనుH3792 వ్రాసెనుH7560; వ్రాసినH7560 శాసనమేదనగా, మెనేH4484 మెనేH4484 టెకేల్‌H8625 ఉఫార్సీన్‌H6537.

Then was the part of the hand sent from him; and this writing was written.
25

H1836 వాక్యH4406 భావమేమనగాH6591, మినేH4484 అనగా దేవుడుH426 నీ ప్రభుత్వవిషయములోH4437 లెక్కచూచిH4483 దాని ముగించెనుH8000.

And this is the writing that was written, MENE, MENE, TEKEL, UPHARSIN.
26

టెకేల్‌H8625 అనగా ఆయన నిన్ను త్రాసులోH3977 తూచగాH8625 నీవు తక్కువగాH2627 కనబడితివిH7912.

This is the interpretation of the thing: MENE; God hath numbered thy kingdom, and finished it.
27

ఫెరేన్‌H6537 అనగా నీ రాజ్యముH4437 నీయొద్దనుండి విభాగింపబడిH6537 మాదీయులకునుH4076 పారసీకులకునుH6540 ఇయ్యబడునుH3052.

TEKEL; Thou art weighed in the balances, and art found wanting.
28

బెల్షస్సరుH1113 ఆజ్ఞH560 ఇయ్యగా వారు దానియేలునకుH1841 ఊదారంగుH711 వస్త్రము తొడిగించిH3848 యతని

PERES; Thy kingdom is divided, and given to the Medes and Persians.
29

మెడనుH6676 బంగారపుH1722 హారమువేసిH2002 ప్రభుత్వముH4437 చేయుటలో నతడు మూడవH8531 యధికారియనిH7990 చాటించిరిH3745.

Then commanded Belshazzar, and they clothed Daniel with scarlet, and put a chain of gold about his neck, and made a proclamation concerning him, that he should be the third ruler in the kingdom.
30

ఆ రాత్రియందేH3916 కల్దీయులH3779 రాజగుH4430 బెల్షస్సరుH1113 హతుడాయెనుH6992.

In that night was Belshazzar the king of the Chaldeans slain.
31

మాదీయుడగుH4077 దర్యావేషుH1868 అరువదిH8361 రెండుH8648 సంవత్సరములH8140 వాడైH1247 సింహాసనముH4437 నెక్కెనుH6902.

And Darius the Median took the kingdom, being about threescore and two years old.

దానియేలు అధ్యాయము 6

1

తన రాజ్యH4437 మంతటిపైనH3606 అధిపతులుగా ఉండుటకైH1934 నూటH3969 ఇరువదిమందిH6243 యధిపతులనుH324 నియమించుటకుH6966 దర్యావేషునకుH1868 ఇష్టమాయెనుH8232.

It pleased Darius to set over the kingdom an hundred and twenty princes, which should be over the whole kingdom;
2

వారిపైనH5924 ముగ్గురినిH8532 ప్రధానులగాH5632 నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలుH1841 ముఖ్యుడుH2298. రాజునకుH4430 నష్టముH5142 కలుగH1934 కుండునట్లుH3809 ఆ యధిపతులుH324 తప్పకుండ వీరికి లెక్కలుH2941 ఒప్పజెప్పH3052 వలెననిH1934 ఆజ్ఞ ఇచ్చెను.

And over these three presidents; of whom Daniel was first: that the princes might give accounts unto them, and the king should have no damage.
3

H1836 దానియేలుH1841 అతిశ్రేష్ఠమైనH3493 బుద్ధిగలవాడైH7308 ప్రధానులలోనుH5632 అధిపతులలోనుH324 ప్రఖ్యాతిH5330 నొందియుండెనుH1934 గనుకH3606 రాజ్యH4437 మంతటిH3606 మీదH5922 అతని నియమింపవలెననిH6966 రాజుH4430 ద్దేశించెనుH6246.

Then this Daniel was preferred above the presidents and princes, because an excellent spirit was in him; and the king thought to set him over the whole realm.
4

అందుకాH116 ప్రధానులునుH5632 అధిపతులునుH324 రాజ్యపాలనH4437 విషయములోH6655 దానియేలుమీదH1841 ఏదైన ఒక నిందH5931 మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరిH7912 గాని దానియేలు నమ్మకస్థుడైH540 యే నేరమైననుH5931 ఏ తప్పయిననుH7844 చేయువాడుH3202 కాడుH3809 గనుక దానియేలులో తప్పయిననుH7960 లోపమైననుH7844 కనుగొనH7912 లేకపోయిరిH3809.

Then the presidents and princes sought to find occasion against Daniel concerning the kingdom; but they could find none occasion nor fault; forasmuch as he was faithful, neither was there any error or fault found in him.
5

అందుకాH116 మనుష్యులుH1400 అతని దేవునిH426 పద్ధతిH1882 విషయH5922 మందేగానిH3861 మరి ఏ విషయమందును అతనిలో లోపముH5931 కనుగొనH7912 లేమH3809 నుకొనిరిH560.

Then said these men, We shall not find any occasion against this Daniel, except we find it against him concerning the law of his God.
6

కాబట్టి ఆH459 ప్రధానులునుH5632 అధిపతులునుH324 రాజుH4430 నొద్దకుH5922 సందడిగా కూడిH7284 వచ్చి ఇట్లనిరిH560 -రాజగుH4430 దర్యావేషూH1868, చిరంH5957 జీవివైH2418 యుందువుగాక.

Then these presidents and princes assembled together to the king, and said thus unto him, King Darius, live for ever.
7

రాజ్యపుH4437 ప్రధానులుH5632 సేనాధిపతులుH5460 అధిపతులుH324 మంత్రులుH1907 సంస్థానాధిపతులుH6347 అందరునుH3606 కూడిH3272, రాజొకH4430 ఖండితమైనH8631 చట్టముH7010 స్థిరపరచిH6966 దానిని శాసనముగాH633 చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పదిH8533 దినములవరకుH3118 నీయొద్ద తప్ప మరి ఏH3606 దేవునిH426 యొద్దనైనను మానవునియొద్దనైననుH606 ఎవడునుH3606 ఏ మనవియుH1159 చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహములH744 గుహలోH1358 పడద్రోయబడునుH7412. రాజాH4430, యీ ప్రకారముగా రాజుH4430 శాసనముH633 ఒకటి పుట్టించిH6966

All the presidents of the kingdom, the governors, and the princes, the counsellors, and the captains, have consulted together to establish a royal statute, and to make a firm decree, that whosoever shall ask a petition of any God or man for thirty days, save of thee, O king, he shall be cast into the den of lions.
8

మాదీయులయొక్కయుH4076 పారసీకులయొక్కయుH6540 పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగాH1882 ఉండునట్లు దానిమీద సంతకముH7560 చేయుమని మనవిచేసిరి.

Now, O king, establish the decree, and sign the writing, that it be not changed, according to the law of the Medes and Persians, which altereth not.
9

కాగాH1836 రాజగుH4430 దర్యావేషుH1868 శాసనముH633 వ్రాయించిH3792 సంతకముH7560 చేసెను.

Wherefore king Darius signed the writing and the decree.
10

ఇట్టి శాసనముH3792 సంతకముH7560 చేయబడెనని దానియేలుH1841 తెలిసికొనిననుH3046 అతడు తన యింటికిH1005 వెళ్లిH5954, యధాప్రకారముగాH6928 అనుదినముH3118 ముH8532 మ్మారుH2166 మోకాళ్లూనిH1289, తన యింటి పైగదిH5952 కిటికీలుH3551 యెరూషలేముH3390 తట్టునకుH5049 తెరువబడియుండగాH6606 తన దేవునికిH426 ప్రార్థనచేయుచుH6739 ఆయనను స్తుతించుచుH3029 వచ్చెనుH5648.

Now when Daniel knew that the writing was signed, he went into his house; and his windows being open in his chamber toward Jerusalem, he kneeled upon his knees three times a day, and prayed, and gave thanks before his God, as he did aforetime.
11

H479 మనుష్యులుH1400 గుంపుకూడిH7284 వచ్చి దానియేలుH1841 తన దేవునికిH426 ప్రార్థనచేయుటయుH1156 ఆయనను బతిమాలుకొనుటయుH2604 చూచి

Then these men assembled, and found Daniel praying and making supplication before his God.
12

రాజుH4430 సముఖమునకుH6925 వచ్చిH7127 శాసనH633 విషయమునుH5922 బట్టిరాజాH4430, ముప్పదిH8533 దినములH3118 వరకుH5705 నీకు తప్పH3861 మరి ఏH3606 దేవునికైననుH426 మానవునికైననుH606 ఎవడును ప్రార్థనH1156 చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహములH744 గుహలోH1358 పడద్రోయబడుననిH7412 నీవు ఆజ్ఞH633 ఇయ్యలేదాH3809? అని మనవి చేయగా రాజుH4430 మాదీయులయొక్కయుH4076 పారసీకులయొక్కయుH6540 పద్ధతిప్రకారము ఆ సంగతిH4406 స్థిరముH3330; ఎవరును దాని రద్దుH5709 పరచజాలH3809 రనెనుH6032.

Then they came near, and spake before the king concerning the king's decree; Hast thou not signed a decree, that every man that shall ask a petition of any God or man within thirty days, save of thee, O king, shall be cast into the den of lions? The king answered and said, The thing is true, according to the law of the Medes and Persians, which altereth not.
13

అందుకుH116 వారు-చెరపట్టబడినH1547 యూదులలోనున్నH3061H1768 దానియేలుH1841, నిన్నేగాని నీవు పుట్టించినH7560 శాసనమునేగానిH633 లక్ష్యH7761 పెట్టకH3809, అనుదినముH3118 ముH8532 మ్మారుH2166 ప్రార్థనH1159 చేయుచుH1156 వచ్చుచున్నాడనిరిH560.

Then answered they and said before the king, That Daniel, which is of the children of the captivity of Judah, regardeth not thee, O king, nor the decree that thou hast signed, but maketh his petition three times a day.
14

రాజుH4430 ఈ మాటH4406 వినిH8086 బహుగాH7690 వ్యాకులపడిH888, దానియేలునుH1841 రక్షింపవలెననిH7804 తన మనస్సుH1079 దృఢముచేసికొనిH7761, సూర్యుడH8122 స్తమించుH4606 వరకుH5705 అతని విడిపించుటకుH5338 ప్రయత్నముH7712 చేసెను.

Then the king, when he heard these words, was sore displeased with himself, and set his heart on Daniel to deliver him: and he laboured till the going down of the sun to deliver him.
15

H479 మనుష్యులుH1400 దీని చూచి రాజH4430 సన్నిధికిH5922 సందడిగా కూడిH7284 వచ్చి-రాజాH4430, రాజుH4430 స్థిరపరచినH6966 యే శాసనముH633 గాని తీర్మానముH7010 గాని యెవడును రద్దుపరచH8133 జాలడుH3809; ఇది మాదీయులకునుH4076 పారసీకులకునుH6540 విధియనిH1882 తమరు తెలిసికొనవలెH3046 ననిరిH560.

Then these men assembled unto the king, and said unto the king, Know, O king, that the law of the Medes and Persians is, That no decree nor statute which the king establisheth may be changed.
16

అంతటH116 రాజుH4430 ఆజ్ఞH560 ఇయ్యగా బంట్రౌతులు దానియేలునుH1841 పట్టుకొనిపోయిH858 సింహములH744 గుహలోH1358 పడద్రోసిరిH7412; పడద్రోయగా రాజుH4430 నీవుH607 అనుదినముH8411 తప్పక సేవించుచున్నH6399 నీ దేవుడేH426 నిన్ను రక్షించుH7804 ననిH560 దానియేలుతోH1841 చెప్పెనుH6032.

Then the king commanded, and they brought Daniel, and cast him into the den of lions. Now the king spake and said unto Daniel, Thy God whom thou servest continually, he will deliver thee.
17

వారు ఒకH2298 రాయిH69 తీసికొనిH858 వచ్చి ఆ గుహH1358 ద్వారమునH6433 వేసిH7761 దాని మూసిరి; మరియు దానియేలునుH1841 గూర్చి రాజుయొక్క తీర్మానముH6640 మారుH8133 నేమోయనిH3809, రాజుH4430 ముద్రనుH5824 అతని యధికారులH7261 ముద్రనుH5824 వేసి దాని ముద్రించిరిH2857.

And a stone was brought, and laid upon the mouth of the den; and the king sealed it with his own signet, and with the signet of his lords; that the purpose might not be changed concerning Daniel.
18

అంతటH116 రాజుH4430 తన నగరునకుH1965 వెళ్లిH236 ఆ రాత్రిH956 అంత ఉపవాసముండిH2908 నాట్యవాయిద్యములనుH1761 జరుగనియ్యలేదుH3809; అతనికి నిద్రH8139 పట్టకపోయెనుH5075.

Then the king went to his palace, and passed the night fasting: neither were instruments of musick brought before him: and his sleep went from him.
19

తెల్లవారుH8238 జామున రాజుH4430 వేగిరమే లేచిH6966 సింహములH744 గుహదగ్గరకుH1358 త్వరపడిH927 పోయెనుH236.

Then the king arose very early in the morning, and went in haste unto the den of lions.
20

అతడు గుహదగ్గరకుH1358 రాగానేH7127, దుఃఖH6088 స్వరముతోH7032 దానియేలునుH1841 పిలిచిH2200 -జీవముగలH2417 దేవునిH426 సేవకుడవైనH5649 దానియేలూH1841, నిత్యముH8411 నీవుH607 సేవించుచున్నH6399 నీ దేవుడుH426 నిన్ను రక్షింపH7804 గలిగెనాH3202? అనిH560 యతనిని అడిగెనుH6032.

And when he came to the den, he cried with a lamentable voice unto Daniel: and the king spake and said to Daniel, O Daniel, servant of the living God, is thy God, whom thou servest continually, able to deliver thee from the lions?
21

అందుకుH116 దానియేలుH1841 రాజుH4430 చిరకాలముH5957 జీవించునుగాకH2418.

Then said Daniel unto the king, O king, live for ever.
22

నేను నా దేవునిH426 దృష్టికిH6925 నిర్దోషినిగాH2136 కనబడితినిH7912 గనుకH6903 ఆయన తన దూతH4398 నంపించిH7972, సింహములుH744 నాకు ఏహానియుH2255 చేయకుండH3809 వాటి నోళ్లుH6433 మూయించెనుH5463. రాజాH4430, నీ దృష్టికిH6925 నేను నేరముH2248 చేసినవాడనుH5648 కానుH3809 గదా అనెను.

My God hath sent his angel, and hath shut the lions' mouths, that they have not hurt me: forasmuch as before him innocency was found in me; and also before thee, O king, have I done no hurt.
23

రాజు ఇందునుH116 గూర్చిH5922 యతి సంతోషభరితుడైH2868 దానియేలును గుహH1358 లోనుండిH4481 పైకిH5267 తీయుడని ఆజ్ఞH560 ఇయ్యగా బంట్రౌతులు దానియేలునుH1841 బయటికిH4481 తీసిరిH5267. అతడు తన దేవునిH426 యందు భక్తిగలవాడైH540 నందునH1768 అతనికి ఏ హానియుH2257 కలుగలేదుH3809.

Then was the king exceeding glad for him, and commanded that they should take Daniel up out of the den. So Daniel was taken up out of the den, and no manner of hurt was found upon him, because he believed in his God.
24

రాజుH4430 ఆజ్ఞH560 ఇయ్యగా దానియేలుమీదH1841 నిందH399 మోపిన ఆH479 మనుష్యులనుH1400 వారు తోడుకొనివచ్చిH858 సింహములH744 గుహలోH1358 పడద్రోసిరిH7412, వారినిH581 వారి కుమారులనుH1123 వారి భార్యలనుH5389 పడద్రోసిరి. వారా గుహH1358 అడుగునకుH773 రాకమునుపేH4291 సింహములH744 పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెనుH1855.

And the king commanded, and they brought those men which had accused Daniel, and they cast them into the den of lions, them, their children, and their wives; and the lions had the mastery of them, and brake all their bones in pieces or ever they came at the bottom of the den.
25

అప్పుడుH116 రాజగుH4430 దర్యావేషుH1868 లోకH772 మంతటH3606 నివసించుH1753 సకలH3606 జనులకునుH5972 రాష్ట్రములకునుH524 ఆ యా భాషలుH3961 మాటలాడువారికిని ఈలాగు వ్రాయించెనుH3790 - మీకు క్షేమాH8001 భివృద్ధిH7680 కలుగునుగాక.

Then king Darius wrote unto all people, nations, and languages, that dwell in all the earth; Peace be multiplied unto you.
26

నా సముఖమున నియమించినH7761 దేమనగానా రాజ్యములోనిH4437 సకలH3606 ప్రభుత్వములH7985 యందుండు నివాసులు దానియేలుH1841 యొక్కH1768 దేవునికిH426 భయపడుచుH1763 ఆయన సముఖమునH6925 వణకుచుండవలెనుH2112. ఆయనేH1932 జీవముగలH2417 దేవుడుH426, ఆయనే యుగయుగములుండువాడుH7011, ఆయన రాజ్యముH4437 నాశనముH2255 కానేరదుH3809, ఆయన ఆధిపత్యముH7985 తుదమట్టునH5491 కుండును.

I make a decree, That in every dominion of my kingdom men tremble and fear before the God of Daniel: for he is the living God, and stedfast for ever, and his kingdom that which shall not be destroyed, and his dominion shall be even unto the end.
27

ఆయన విడిపించువాడునుH7804 రక్షించువాడునైయుండిH5338, పరమందునుH8065 భూమిమీదనుH772 సూచకH852 క్రియలను ఆశ్చర్యకార్యములనుH8540 చేయువాడుH5648. ఆయనే సింహములH744 నోటH3028 నుండిH4481 ఈ దానియేలునుH1841 రక్షించెనుH7804 అని వ్రాయించెను.

He delivereth and rescueth, and he worketh signs and wonders in heaven and in earth, who hath delivered Daniel from the power of the lions.
28

H1836 దానియేలుH1841 దర్యావేషుH1868 ప్రభుత్వకాలమందునుH4437 పారసీకుడగుH6543 కోరెషుH3567 ప్రభుత్వకాలమందునుH4437 వర్థిల్లెనుH6744.

So this Daniel prospered in the reign of Darius, and in the reign of Cyrus the Persian.

హెబ్రీయులకు అధ్యాయము 9

1

మొదటిG4413 నిబంధనకైతే సేవాG2999నియమములునుG1345 ఈ లోకసంబంధమైనG2886 పరిశుద్ధస్థలమునుG39 ఉండెను.

Then verily the first covenant had also ordinances of divine service, and a worldly sanctuary.
2

ఏలాగనగాG1063 మొదటG4413 ఒక గుడారమేర్పరచబడెనుG4633. అందులోG1722 దీపస్తంభమునుG3087, బల్లయుG5132, దానిమీద ఉంచబడిన రొట్టెలునుG4286 ఉండెను, దానికిG3748 పరిశుద్ధస్థలమనిG39 పేరుG3004.

For there was a tabernacle made; the first, wherein was the candlestick, and the table, and the shewbread; which is called the sanctuary.
3

రెండవG1208 తెరకుG2665 ఆవలG3326 అతిపరిశుద్ధస్థలమనుG39 గుడారముండెనుG4633.

And after the second veil, the tabernacle which is called the Holiest of all;
4

అందులోG1722 సువర్ణG5552ధూపార్తియుG2369, అంతటనుG4028 బంగారురేకులతోG5552 తాపబడినG3840 నిబంధనG1242మందసమునుG2787 ఉండెనుG2192. ఆ మందసములోG1722 మన్నాG3131గలG2192 బంగారుG5553 పాత్రయుG4713, చిగిరించినG985 అహరోనుG2 చేతికఱ్ఱయుG4464, నిబంధ

Which had the golden censer, and the ark of the covenant overlaid round about with gold, wherein was the golden pot that had manna, and Aaron's rod that budded, and the tables of the covenant;
5

దానిG846పైనిG5231 కరుణాపీఠమునుG2435 కమ్ముకొనుచున్నG2683 మహిమగలG1391 కెరూబులుండెనుG5502. వీటినిG3739గూర్చిG4012 యిప్పుడుG3568 వివరముగాG2596 చెప్పG3004వల్లపడదుG3756.

And over it the cherubims of glory shadowing the mercyseat; of which we cannot now speak particularly.
6

ఇవిG5130 ఈలాగుG3779 ఏర్పరచబడినప్పుడుG2680 యాజకులుG2409 సేవచేయుచుG2999, నిత్యమునుG1275 ఈ మొదటిG4413 గుడారముG4633లోనికిG1519 వెళ్లుదురుG1524 గాని

Now when these things were thus ordained, the priests went always into the first tabernacle, accomplishing the service of God.
7

సంవత్సరమునకుG1763 ఒక్కసారిG530 మాత్రమే ప్రధాన యాజకుG749డొక్కడేG3441 రక్తముG129చేత పట్టుకొని రెండవG1208 గుడారములోనికిG1208 ప్రవేశించును. ఆ రక్తముG129 తనG1438కొరకునుG5228 ప్రజలG2992 అజ్ఞానకృతములG51 కొరకునుG5228 అతడర్పించునుG4374.

But into the second went the high priest alone once every year, not without blood, which he offered for himself, and for the errors of the people:
8

దీనినిబట్టి ఆ మొదటిG4413 గుడారG4633 మింకG2089 నిలుచుచుండగాG4714 అతిపరిశుద్ధస్థలముG39లోG1722 ప్రవేశించు మార్గముG3598 బయలుపరచG5319బడలేదనిG3380 పరిశుద్ధాG40త్మG4151 తెలియజేయుచున్నాడుG1213.

The Holy Ghost this signifying, that the way into the holiest of all was not yet made manifest, while as the first tabernacle was yet standing:
9

ఆ గుడారముG3748 ప్రస్తుతG1764కాలమునకుG254 ఉపమానముగా ఉన్నదిG3850. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షిG4893 విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేనిG3361 అర్పణలునుG1435 బలులునుG2378 అర్పింపబడుచున్నవిG4374.

Which was a figure for the time then present, in which were offered both gifts and sacrifices, that could not make him that did the service perfect, as pertaining to the conscience;
10

ఇవి దిద్దుబాటుG1357 జరుగుకాలముG2540 వచ్చువరకుG3360 విధింపబడిG1945, అన్నG1033పానములG4188తోనుG1909 నానావిధములైనG1313 ప్రక్షాళనములతోనుG909 సంబంధించిన శరీరాG4561చారములుG1345 మాత్రమైయున్నవిG3440.

Which stood only in meats and drinks, and divers washings, and carnal ordinances, imposed on them until the time of reformation.
11

అయితేG1161 క్రీస్తుG5547 రాబోవుచున్నG3854 మేలులవిషయమైG18 ప్రధానయాజకుడుగాG749 వచ్చిG3195, తానే నిత్యమైనG166 విమోచనG3085 సంపాదించిG2147, హస్తకృతముG5499 కానిదిG3756, అనగా ఈG5026 సృష్టిG2937 సంబంధము కానిదియుG3756, మరి ఘనమై

But Christ being come an high priest of good things to come, by a greater and more perfect tabernacle, not made with hands, that is to say, not of this building;
12

మేకలయొక్కయుG5131 కోడెలయొక్కయుG3448 రక్తముG129తోG1223 కాకG3761, తన స్వG2398రక్తముG129తోG1223 ఒక్కసారేG2178 పరిశుద్ధస్థలముG39లోG1519 ప్రవేశించెనుG1525.

Neither by the blood of goats and calves, but by his own blood he entered in once into the holy place, having obtained eternal redemption for us.
13

ఏలయనగాG1063 మేకలయొక్కయుG5131, ఎడ్లయొక్కయుG5022 రక్తమునుG129, మైలపడినG2840 వారిమీద ఆవుదూడG1151 బూడిదెG4700 చల్లుటయుG4472, శరీరG4561శుద్ధి కలుగునట్లుG2514 వారిని పరిశుద్ధపరచినG37 యెడలG1487,

For if the blood of bulls and of goats, and the ashes of an heifer sprinkling the unclean, sanctifieth to the purifying of the flesh:
14

నిత్యుడగుG166 ఆత్మG4151ద్వారాG1223 తన్నుతానుG148 దేవునికిG2316 నిర్దోషినిగాG299 అర్పించుకొనినG4374 క్రీస్తుయొక్కG5547 రక్తముG129, నిర్జీవG3498క్రియలనుG2041 విడిచి జీవముగలG2198 దేవునిG2316 సేవించుటకుG3000 మీG5216 మనస్సాక్షినిG4893 ఎంతోG4214 యెక్కువగాG3123 శుద్ధిచేయునుG2511.

How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience from dead works to serve the living God?
15

ఈ హేతువుG5124చేతG1223 మొదటిG4413 నిబంధనG1242 కాలములోG1909 జరిగిన అపరాధములనుండిG3847 విమోచనముG629 కలుగుటకైG1519 ఆయన మరణముG2288 పొందినందునG1096, పిలువబడినవారుG2564 నిత్యమైనG166 స్వాస్థ్యమునుG2817 గూర్చిన వాగ్దానమునుG1860 పొందునిమిత్తముG2983 ఆయన క్రొత్తG2537నిబంధనకుG1242 మధ్యవర్తియైG3316 యున్నాడుG2076.

And for this cause he is the mediator of the new testament, that by means of death, for the redemption of the transgressions that were under the first testament, they which are called might receive the promise of eternal inheritance.
16

మరణశాసనG1242మెక్కడG3699 ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవానిG1303 మరణముG2288 అవశ్యముG318.

For where a testament is, there must also of necessity be the death of the testator.
17

ఆ శాసనమునుG1242 వ్రాసినవాడుG1303 మరణముG3498 పొందితేనేG1909 అదిచెల్లునుG949; అది వ్రాసినవాడుG1303 జీవించుG2198చుండగాG3753 అది ఎప్పుడైననుG1893 చెల్లునాG2480?

For a testament is of force after men are dead: otherwise it is of no strength at all while the testator liveth.
18

ఇందుచేతG3606 మొదటిG4413 నిబంధనకూడ రక్తముG129లేకుండG5565 ప్రతిష్ఠింపG1457బడలేదుG3761.

Whereupon neither the first testament was dedicated without blood.
19

ధర్మశాస్త్రG3551ప్రకారముG2596 మోషేG3475 ప్రతిG3956 యాజ్ఞనుG1785 ప్రజలతోG2992 చెప్పినG2980తరువాతG5259, ఆయన నీళ్లG5204తోనుspan class="dict_num" for="GG3326">G, రక్తవర్ణముగల గొఱ్ఱG2847బొచ్చుతోనుG2053, హిస్సోపుతోనుG5301,కోడెలయొక్కయుG3448 మేకలయొక్కయుG5131 రక్తమునుG129 తీసికొనిG2983

For when Moses had spoken every precept to all the people according to the law, he took the blood of calves and of goats, with water, and scarlet wool, and hyssop, and sprinkled both the book, and all the people,
20

దేవుడుG2316 మీG5209కొరకుG4314 విధించినG1781 నిబంధనG1242 రక్తG129మిదేG5124 అని చెప్పుచుG3004, గ్రంథముమీదనుG975 ప్రజG2992లందరిమీదనుG3956 ప్రోక్షించెనుG4472.

Saying, This is the blood of the testament which God hath enjoined unto you.
21

అదేవిధముగాG3668 గుడారముమీదనుG4633 సేవాG3009పాత్రG4632లన్నిటిG3956 మీదను ఆ రక్తమునుG129 ప్రోక్షించెనుG4472.

Moreover he sprinkled with blood both the tabernacle, and all the vessels of the ministry.
22

మరియుG2532 ధర్మశాస్త్రG3551 ప్రకారముG2596 సమస్త వస్తువులునుG3956 రక్తముG129చేతG172 శుద్ధిచేయబడుననియుG2511, రక్తము చిందింపG130కుండG5565 పాప క్షమాపణG859 కలుగదనియుG3756 సామాన్యముగా చెప్పవచ్చును.

And almost all things are by the law purged with blood; and without shedding of blood is no remission.
23

పరలోకG3772మందున్నG1722 వాటినిG3588 పోలినG5262 వస్తువులుG3588 ఇట్టి బలులG2378 వలన శుద్ధిచేయబడవలసియుండెనుG2511 గానిG1161 పరలోక సంబంధమైనవిG2032 వీటిG5025కంటెG3844 శ్రేష్ఠమైనG2909 బలులవలనG2378 శుద్ధిచేయబడవలసియుండెనుG2511.

It was therefore necessary that the patterns of things in the heavens should be purified with these; but the heavenly things themselves with better sacrifices than these.
24

అందువలనG1063 నిజమైనG228 పరిశుద్ధస్థలమునుG39 పోలిG499 హస్తకృతమైనG5499 పరిశుద్ధస్థలములG39లోG1519 క్రీస్తుG5547 ప్రవేశింపG1525లేదుG3756 గానిG235, యిప్పుడుG3568 మనG2257కొరకుG5228 దేవునిG2316 సముఖG483మందుG3588 కనబడుటకుG1718 పరలొ

For Christ is not entered into the holy places made with hands, which are the figures of the true; but into heaven itself, now to appear in the presence of God for us:
25

అంతేకాదుG3761, ప్రధానయాజకుడుG749 ప్రతిG2596 సంవత్సరముG1763 తనదికానిG245 రక్తముG129 తీసికొనిG1722 పరిశుద్ధస్థలముG39లోనికిG1519 ప్రవేశించినట్లుG5618, ఆయన అనేక పర్యాయములుG4178 తన్నుతానుG1438 అర్పించుకొనుటకుG4374 ప్రవేశిం

Nor yet that he should offer himself often, as the high priest entereth into the holy place every year with blood of others;
26

అట్లయినయెడలG1893 జగత్తుG2889పునాదిG2062 వేయబడినది మొదలుకొనిG575 ఆయనG846 అనేక పర్యాయములుG4178 శ్రమపడG3958వలసివచ్చునుG1163. అయితేG1161 ఆయన యుగములG165 సమాప్తిG4930యందుG1909 తన్నుతానేG848 బలిగా అర్పించుకొనుటG2378వల

For then must he often have suffered since the foundation of the world: but now once in the end of the world hath he appeared to put away sin by the sacrifice of himself.
27

మనుష్యుG444లొక్కసారేG530 మృతిపొందవలెననిG599 నియమింపబడెనుG606; ఆ తరువాతG3326 తీర్పు జరుగునుG2920.

And as it is appointed unto men once to die, but after this the judgment:
28

ఆలాగుననేG3779 క్రీస్తుకూడG5547 అనేకులG4183 పాపములనుG266 భరించుటకుG399 ఒక్కసారేG530 అర్పింపబడిG4374, తనG846కొరకుG553 కనిపెట్టుకొని యుండువారి రక్షణG4991 నిమిత్తముG1519 పాపముG266లేకుండG5565 రెండవసారిG1208 ప్రత్యక్షమగునుG3700.

So Christ was once offered to bear the sins of many; and unto them that look for him shall he appear the second time without sin unto salvation.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.