Day 33
Day 34 : నిర్గమకాండము 24-26 & మార్కు 11
Day 35

నిర్గమకాండము అధ్యాయము 24

1

మరియు ఆయన మోషేH4872తోH413 ఇట్లనెను–H559నీవునుH859, అహరోనునుH175, నాదాబునుH5070, అబీహునుH30, ఇశ్రాయేలీయులH3478 పెద్దలH2205లోH4480 డెబ్బదిమందియుH7657 యెహోవాH3068 యొద్దకుH413 ఎక్కి వచ్చిH5927 దూరమునH7350 సాగిలపడుడిH7812.

And he said unto Moses, Come up unto the LORD, thou, and Aaron, Nadab, and Abihu, and seventy of the elders of Israel; and worship ye afar off.
2

మోషేH4872 మాత్రముH905 యెహోవానుH3068 సమీపింపవలెనుH5066, వారు సమీపింపH5066కూడదుH3808, ప్రజలుH5971 అతనితోH5973 ఎక్కిH5927 రాకూడదుH3808.

And Moses alone shall come near the LORD: but they shall not come nigh; neither shall the people go up with him.
3

మోషేH4872 వచ్చిH935 యెహోవాH3068 మాటH1697లన్నిటినిH3605 విధులH4941న్నిటినిH3605 ప్రజలతో వివ రించి చెప్పెను. ప్రజH5971లందరు–H3605యెహోవాH3068 చెప్పినH1696 మాట H1697లన్నిటిH3605 ప్రకారము చేసెదమనిH6213 యేకH259శబ్దముతోH6963 ఉత్తర మిచ్చిరిH559.

And Moses came and told the people all the words of the LORD, and all the judgments: and all the people answered with one voice, and said, All the words which the LORD hath said will we do.
4

మరియు మోషేH4872 యెహోవాH3068 మాటH1697లన్నిటినిH3605 వ్రాసిH3789 ఉదయమందుH1242 లేచిH7925 ఆ కొండH2022 దిగువనుH8478 బలిపీఠమునుH4196 ఇశ్రాయేలుH3478 పంH6240డ్రెండుH8147 గోత్రములుH7626 చొప్పున పంH6242డ్రెండుH8147 స్తంభములనుH4676 కట్టిH1129

And Moses wrote all the words of the LORD, and rose up early in the morning, and builded an altar under the hill, and twelve pillars, according to the twelve tribes of Israel.
5

ఇశ్రాయేలీయులలోH3478 యౌవనస్థులనుH5288 పంపగాH7971 వారు దహనబలులH5930 నర్పించిH5927 యెహోవాకుH3068 సమా ధానH8002బలులగాH2077 కోడెలనుH6499 వధించిరిH5927.

And he sent young men of the children of Israel, which offered burnt offerings, and sacrificed peace offerings of oxen unto the LORD.
6

అప్పుడు మోషేH4872 వాటి రక్తములోH1818 సగముH2677 తీసికొనిH3947 పళ్లెములలోH101 పోసిH7760 ఆ రక్తములోH1818 సగముH2677 బలిపీఠముH4196మీదH5921 ప్రోక్షించెనుH2236.

And Moses took half of the blood, and put it in basons; and half of the blood he sprinkled on the altar.
7

అతడు నిబంధనH1285 గ్రంథమునుH5612 తీసికొనిH3947 ప్రజలకుH5971 వినిపింపగాH241 వారు –యెహోవాH3068 చెప్పినH1696వన్నియుH3605 చేయుచుH6213 విధేయులమై యుందుమనిరిH8085.

And he took the book of the covenant, and read in the audience of the people: and they said, All that the LORD hath said will we do, and be obedient.
8

అప్పుడు మోషేH4872 రక్తమునుH1818 తీసికొనిH3947 ప్రజలH5971మీదH5921 ప్రోక్షించి–H2236ఇదిగోH2009 యీ సంగతుH1697లన్నిటిH3605 విషయమైH5921 యెహోవాH3068 మీతోH5973 చేసినH6213 నిబంధనH1285 రక్తముH1818 ఇదే అని చెప్పెనుH559.

And Moses took the blood, and sprinkled it on the people, and said, Behold the blood of the covenant, which the LORD hath made with you concerning all these words.
9

తరువాత మోషేH4872 అహరోనుH175 నాదాబుH5070 అబీహుH30 ఇశ్రాయేలీయులH3478 పెద్దలH2205లోH4480 డెబ్బదిమందియుH7657 ఎక్కి పోయిH5927

Then went up Moses, and Aaron, Nadab, and Abihu, and seventy of the elders of Israel:
10

ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 చూచిరిH7200. ఆయన పాద ములH7272క్రిందH8478 నిగనిగలాడుH5601 నీలమయమైనH3840 వస్తువువంటిదియుH4639 ఆకాశH8064 మండలపుH6106 తేజమువంటిదియుH2892 ఉండెను.

And they saw the God of Israel: and there was under his feet as it were a paved work of a sapphire stone, and as it were the body of heaven in his clearness.
11

ఆయన ఇశ్రాయేలీయులలోనిH3478 ప్రధానులH678కుH413 ఏ హానియుH3027 చేయH7971లేదుH3808; వారు దేవునిH430 చూచిH2372 అన్నH398పానములుH8354 పుచ్చుకొనిరి.

And upon the nobles of the children of Israel he laid not his hand: also they saw God, and did eat and drink.
12

అప్పుడు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెను–H559నీవు కొండయెక్కిH2022 నాయొద్దకుH413 వచ్చిH5927 అచ్చటH8033నుండుముH1961; నీవు వారికి బోధించునట్లుH3384 నేను వ్రాసినH3789 ఆజ్ఞలనుH4687, ధర్మశాస్త్ర మునుH8451, రాతిH68పలకలనుH3871 నీకిచ్చెదననగాH5414

And the LORD said unto Moses, Come up to me into the mount, and be there: and I will give thee tables of stone, and a law, and commandments which I have written; that thou mayest teach them.
13

మోషేయుH4872 అతని పరిచారకుడైనH8334 యెహోషువయుH3091 లేచిరిH6965. మోషేH4872 దేవునిH430 కొండH2022మీదికిH413 ఎక్కెనుH5927.

And Moses rose up, and his minister Joshua: and Moses went up into the mount of God.
14

అతడు పెద్దలనుH2205 చూచి–H413మేము మీ యొద్దకుH413 వచ్చుH7725వరకుH5704 ఇక్కడనేH2088 యుండుడిH3427; ఇదిగోH2009 అహరోనునుH175 హూరునుH2354 మీతోH5973 ఉన్నారు; ఎవనికైననుH4310 వ్యాజ్యెమున్నయెడలH1697 వారియొద్దకుH413 వెళ్లవచ్చుననిH5066 వారితోH413 చెప్పెనుH559.

And he said unto the elders, Tarry ye here for us, until we come again unto you: and, behold, Aaron and Hur are with you: if any man have any matters to do, let him come unto them.
15

మోషేH4872 కొండH2022మీదికిH413 ఎక్కినప్పుడుH5927 ఆ మేఘముH6051 కొండనుH2022 కమ్మెనుH3680.

And Moses went up into the mount, and a cloud covered the mount.
16

యెహోవాH3068 మహిమH3519 సీనాయిH5514 కొండH2022మీదH5921 నిలిచెనుH7931; మేఘముH6051 ఆరుH8337 దినములుH3117 దాని కమ్ముకొనెనుH3680; ఏడవH7637 దినమునH3117 ఆయన ఆ మేఘముH6051లోనుండిH4480 మోషేనుH4872 పిలిచినప్పుడుH7121

And the glory of the LORD abode upon mount Sinai, and the cloud covered it six days: and the seventh day he called unto Moses out of the midst of the cloud.
17

యెహోవాH3068 మహిమH3519 ఆ కొండH2022 శిఖరముమీదH7218 దహించుH398 అగ్నివలెH784 ఇశ్రాయేలీయులH3478 కన్ను లకుH5869 కనబడెనుH4758.

And the sight of the glory of the LORD was like devouring fire on the top of the mount in the eyes of the children of Israel.
18

అప్పుడు మోషేH4872 ఆ మేఘముH6051లోH8432 ప్రవే శించిH935 కొండH2022మీదికిH413 ఎక్కెనుH5927. మోషేH4872 ఆ కొండమీదH2022 రేయింH3915బవళ్ళుH3117 నలుబదిH705 దినముH3117లుండెనుH1961.

And Moses went into the midst of the cloud, and gat him up into the mount: and Moses was in the mount forty days and forty nights.

నిర్గమకాండము అధ్యాయము 25

1

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

–నాకు ప్రతిష్ఠార్పణH8641 తీసికొనిరండనిH3947 ఇశ్రాయేలీయులH3478తోH413 చెప్పుముH1696. మనఃపూర్వకముగాH3820 అర్పించుH5068 ప్రతిH3605 మనుష్యునిH376 యొద్దH4480 దాని తీసికొనవలెనుH3947.

Speak unto the children of Israel, that they bring me an offering: of every man that giveth it willingly with his heart ye shall take my offering.
3

మీరు వారియొద్దH4480 తీసికొన వలసినH3947 అర్పణH8641లేవనగాH2063 బంగారుH2091, వెండిH3701, ఇత్తడిH5178,

And this is the offering which ye shall take of them; gold, and silver, and brass,
4

నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుH8438, సన్నపునారH8336, మేకవెండ్రుకలుH5795,

And blue, and purple, and scarlet, and fine linen, and goats' hair,
5

ఎరుపురంగుH119 వేసిన పొట్టేళ్లH352తోళ్లుH5785, సముద్రవత్సలH8476 తోళ్లుH5785, తుమ్మH7848కఱ్ఱలుH6086,

And rams' skins dyed red, and badgers' skins, and shittim wood,
6

ప్రదీపమునకుH3974 తైలముH8081, అభిషేకH4888 తైలమున కునుH8081 పరిమళ ద్రవ్యములH1314 ధూపమునకుH5561 సుగంధ సంభార ములుH7004,

Oil for the light, spices for anointing oil, and for sweet incense,
7

లేతపచ్చలు, ఏఫోదుకునుH646 పతకమునకునుH2833 చెక్కుH7718 రత్నములుH68 అనునవే.

Onyx stones, and stones to be set in the ephod, and in the breastplate.
8

నేను వారిలోH8432 నివసించునట్లుH7931 వారు నాకు పరిశుద్ధస్థలమునుH4720 నిర్మింపవలెనుH6213.

And let them make me a sanctuary; that I may dwell among them.
9

నేనుH589 నీకు కను పరచుH7200విధముగా మందిరముయొక్కH4908 ఆ రూపమునుH8403 దాని ఉపకరణముH3627లన్నిటిH3605 రూపమునుH8403 నిర్మింపవలెనుH6213.

According to all that I shew thee, after the pattern of the tabernacle, and the pattern of all the instruments thereof, even so shall ye make it.
10

వారు తుమ్మH7848కఱ్ఱతోH6086 నొక మందసమునుH727 చేయవలెనుH6213. దాని పొడుగుH753 రెండుమూరలుH520నరH2677, దాని వెడల్పుH7341 మూరెడు H520నరH2677, దానియెత్తుH6967 మూరెడుH520నరH2677

And they shall make an ark of shittim wood: two cubits and a half shall be the length thereof, and a cubit and a half the breadth thereof, and a cubit and a half the height thereof.
11

దానిమీద మేలిమిH2889 బంగారురేకుH2091 పొదిగింపవలెనుH6823; లోపలనుH1004 వెలుపలనుH2351 దానికి పొదిగింపవలెనుH6823; దానిమీదH5921 బంగారుH2091 జవనుH2213 చుట్టుH5439 కట్ట వలెనుH6213.

And thou shalt overlay it with pure gold, within and without shalt thou overlay it, and shalt make upon it a crown of gold round about.
12

దానికి నాలుగుH702 బంగారుH2091 ఉంగరములనుH2885 పోత పోసిH3332, ఒకH259 ప్రక్కనుH6763 రెండుH8147 ఉంగరములుH2885 ఎదుటిH8145 ప్రక్కనుH6763 రెండుH8147 ఉంగరములుH2885 ఉండునట్లు దాని నాలుగుH702 కాళ్లకుH6471 వాటిని వేయవలెనుH5414.

And thou shalt cast four rings of gold for it, and put them in the four corners thereof; and two rings shall be in the one side of it, and two rings in the other side of it.
13

తుమ్మH7848కఱ్ఱతోH6086 మోతకఱ్ఱలనుH905 చేసిH6213 వాటికి బంగారుH2091 రేకులను పొదిగించిH6823

And thou shalt make staves of shittim wood, and overlay them with gold.
14

వాటితో ఆ మందసమునుH727 మోయుటకుH5375 ఆ ప్రక్కలH6763 మీదిH5921 ఉంగర ములలోH2885 ఆ మోతకఱ్ఱలనుH905 దూర్చవలెనుH935.

And thou shalt put the staves into the rings by the sides of the ark, that the ark may be borne with them.
15

ఆ మోతకఱ్ఱలుH905 ఆ మందసపుH727 ఉంగరములలోనేH2885 ఉండవలెనుH1961. వాటిని దానియొద్దనుండిH4480 తీయH6593కూడదుH3808;

The staves shall be in the rings of the ark: they shall not be taken from it.
16

ఆ మందసముH727లోH413 నేను నీకిచ్చుH5414 శాసనములH5715 నుంచవలెనుH5414.

And thou shalt put into the ark the testimony which I shall give thee.
17

మరియు నీవు మేలిమిH2889 బంగారుతోH2091 కరుణాపీఠమునుH3727 చేయవలెనుH6213. దాని పొడుగుH753 రెండు మూరలుH520నరH2677 దాని వెడల్పుH7341 మూరెడుH520నరH2677.

And thou shalt make a mercy seat of pure gold: two cubits and a half shall be the length thereof, and a cubit and a half the breadth thereof.
18

మరియు రెండుH8147 బంగారుH2091 కెరూబులనుH3742 చేయవలెనుH6213. కరుణాపీఠముH3727 యొక్క రెండుH8147 కొనలనుH7098 నకిషిపనిగాH4749 చేయవలెనుH6213.

And thou shalt make two cherubims of gold, of beaten work shalt thou make them, in the two ends of the mercy seat.
19

H2088 కొననుH7098 ఒకH259 కెరూబునుH3742H259 కొననుH7098 ఒక కెరూబునుH3742 చేయవలెనుH6213. కరుణాపీఠమునH3727 దాని రెండుH8147 కొనలH7098 మీదH5921 కెరూబులనుH3742 దానితో ఏకాండముగా చేయ వలెనుH6213

And make one cherub on the one end, and the other cherub on the other end: even of the mercy seat shall ye make the cherubims on the two ends thereof.
20

ఆ కెరూబులుH3742 పైకి విప్పినH6566 రెక్కలుH3671గలవైH1961 కరుణాపీఠమునుH3727 తమ రెక్కలతోH3671 కప్పుచుండగాH5526 వాటి ముఖములుH6440 ఒంH376డొంటికిH251 ఎదురుగాH6440 నుండవలెను. ఆ కెరూబులH3742 ముఖములుH6440 కరుణా పీఠముH3727తట్టుH413 నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమునుH3727 ఎత్తిH4605 ఆ మందసముH727మీదH5921 నుంచ వలెనుH5414.

And the cherubims shall stretch forth their wings on high, covering the mercy seat with their wings, and their faces shall look one to another; toward the mercy seat shall the faces of the cherubims be.
21

నేను నీకిచ్చుH5414 శాసనములనుH5715 ఆ మందసముH727లోH413 నుంచవలెనుH5414.

And thou shalt put the mercy seat above upon the ark; and in the ark thou shalt put the testimony that I shall give thee.
22

అక్కడH8033 నేను నిన్ను కలిసికొనిH3259 కరుణా పీఠముH3727మీదH5921 నుండియుH4480, శాసనములుగలH5715 మందసముH727 మీద నుండుH5921 రెండుH8147 కెరూబులH3742 మధ్యH996 నుండియుH4480, నేను ఇశ్రా యేలీయులH3478 నిమిత్తము మీ కాజ్ఞాపించుH6680 సమస్తమునుH3605 నీకు తెలియచెప్పెదనుH1696.

And there I will meet with thee, and I will commune with thee from above the mercy seat, from between the two cherubims which are upon the ark of the testimony, of all things which I will give thee in commandment unto the children of Israel.
23

మరియు నీవు తుమ్మH7848కఱ్ఱతోH6086 నొక బల్లH7979 చేయవలెనుH6213. దాని పొడుగుH753 రెండు మూరలుH520 దాని వెడల్పుH7341 ఒక మూరH520 దాని యెత్తుH6967 మూరెడుH520నరH2677.

Thou shalt also make a table of shittim wood: two cubits shall be the length thereof, and a cubit the breadth thereof, and a cubit and a half the height thereof.
24

మేలిమిH2889 బంగారు రేకునుH2091 దానికి పొదిగించిH6823 దానికి చుట్టుH5439 బంగారుH2091 జవనుH2213 చేయింప వలెనుH6213.

And thou shalt overlay it with pure gold, and make thereto a crown of gold round about.
25

దానికి చుట్టుH5439 బెత్తెడుH2948 బద్దెH4526చేసిH6213 దాని బద్దెపైనిH4526 చుట్టునుH5439 బంగారుH2091 జవH2213 చేయవలెనుH6213.

And thou shalt make unto it a border of an hand breadth round about, and thou shalt make a golden crown to the border thereof round about.
26

దానికి నాలుగుH702 బంగారుH2091 ఉంగరములనుH2885 చేసిH6213 దాని నాలుగుH702 కాళ్లకుండుH7272 నాలుగుH702 మూలలH6285లోH5921 ఆ ఉంగరములనుH2885 తగిలింపవలెనుH5414

And thou shalt make for it four rings of gold, and put the rings in the four corners that are on the four feet thereof.
27

బల్లH7979 మోయుటకుH5375 మోతకఱ్ఱలుH905 ఉంగరములునుH2885 బద్దెకుH4526 సమీపముగాH5980 నుండవలెనుH1961.

Over against the border shall the rings be for places of the staves to bear the table.
28

ఆ మోతకఱ్ఱలుH905 తుమ్మH7848కఱ్ఱతోH6086 చేసిH6213 వాటిమీద బంగారు రేకుH2091 పొదిగింపవలెనుH6823; వాటితో బల్లH7979మోయబడునుH5375.

And thou shalt make the staves of shittim wood, and overlay them with gold, that the table may be borne with them.
29

మరియు నీవు దాని పళ్లెములనుH7086 ధూపార్తులనుH3709 గిన్నెలనుH4518 పానీయార్పణముకుH7184 పాత్రలనుH4518 దానికి చేయవలెనుH6213; మేలిమిH2889 బంగారుతోH2091 వాటిని చేయ వలెనుH6213.

And thou shalt make the dishes thereof, and spoons thereof, and covers thereof, and bowls thereof, to cover withal: of pure gold shalt thou make them.
30

నిత్యమునుH8548 నా సన్నిధినిH6440 సన్నిధిH6440రొట్టెలనుH3899 ఈ బల్లH7979మీదH5921 ఉంచవలెనుH5414.

And thou shalt set upon the table shewbread before me alway.
31

మరియు నీవు మేలిమిH2889 బంగారుతోH2091 దీపవృక్షమునుH4501 చేయవలెనుH6213; నకిషిపనిగాH4749 ఈ దీపవృక్షముH4501 చేయవలెనుH6213. దాని ప్రకాండమునుH3409 దాని శాఖలనుH7070 నకిషి పనిగా చేయ వలెనుH6213; దాని కలశములుH1375 దాని మొగ్గలుH3730 దాని పువ్వులుH6525 దానితో ఏకాండమైయుండవలెనుH1961.

And thou shalt make a candlestick of pure gold: of beaten work shall the candlestick be made: his shaft, and his branches, his bowls, his knops, and his flowers, shall be of the same.
32

దీపవృక్షముయొక్కH4501 ఒక ప్రక్కH6654నుండిH4480 మూడుH7969కొమ్మలుH7070, దీపవృక్షముయొక్కH4501 రెండవH8145 ప్రక్కH6654నుండిH4480 మూడుH7969 కొమ్మలుH7070, అనగా దాని ప్రక్కలH6654నుండిH4480 ఆరుH8337కొమ్మలుH7070 నిగుడవలెనుH3318.

And six branches shall come out of the sides of it; three branches of the candlestick out of the one side, and three branches of the candlestick out of the other side:
33

ఒకH259 కొమ్మలోH7070 మొగ్గH3730 పువ్వుగలH6525 బాదముH8246 రూపమైన మూడుH7969 కలశములుH1375, రెండవH259 కొమ్మలోH7070 మొగ్గH3730 పువ్వుగలH6525 బాదముH8246 రూపమైన మూడుH7969 కలశములుH1375; అట్లు దీపవృక్షముH4501నుండిH4480 బయలుదేరుH3318 కొమ్మలలో H7070నుండవలెనుH1961.

Three bowls made like unto almonds, with a knop and a flower in one branch; and three bowls made like almonds in the other branch, with a knop and a flower: so in the six branches that come out of the candlestick.
34

మరియు దీపవృక్ష ప్రకాండ ములోH4501 బాదముH8246 రూపమైన నాలుగుH702 కలశములునుH1375 వాటి మొగ్గలునుH3730 వాటి పువ్వులునుH6525 ఉండవలెను,

And in the candlestick shall be four bowls made like unto almonds, with their knops and their flowers.
35

దీపవృక్ష ప్రకాండముH4501నుండిH4480 నిగుడుH3318 ఆరుH8337కొమ్మలకుH7070 దాని రెండేసిH8147 కొమ్మలH7070 క్రిందH8478 ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పునH3730 ఉండవలెను.

And there shall be a knop under two branches of the same, and a knop under two branches of the same, and a knop under two branches of the same, according to the six branches that proceed out of the candlestick.
36

వాటి మొగ్గలుH3730 వాటి కొమ్మలుH7070 దానితోH4480 ఏకాండమగునుH1961; అదంతయుH3605 మేలిమిH2889 బంగారుతోH2091 చేయ బడిన ఏకాండమైనH259 నకిషి పనిగాH4749 ఉండవలెనుH1961.

Their knops and their branches shall be of the same: all it shall be one beaten work of pure gold.
37

నీవు దానికి ఏడుH7651 దీపములనుH5216 చేయవలెనుH6213. దాని యెదుటH6440 వెలుగిచ్చు నట్లుH215 దాని దీపములనుH5216 వెలిగింపవలెనుH5927.

And thou shalt make the seven lamps thereof: and they shall light the lamps thereof, that they may give light over against it.
38

దాని కత్తెరH4457 దాని కత్తెరచిప్పయుH4289 మేలిమిH2889 బంగారుతోH2091 చేయవలెను.

And the tongs thereof, and the snuffdishes thereof, shall be of pure gold.
39

H428 ఉపకరణముH3627లన్నిH3605 నలుబది వీసెలH3603 మేలిమిH2889 బంగారుతోH2091 చేయవలెను.

Of a talent of pure gold shall he make it, with all these vessels.
40

కొండమీదH2022 నీకు కనుపరచబడినH7200 వాటిH834 రూపము చొప్పునH8403 వాటిని చేయుటకుH6213 జాగ్రత్తపడుముH7200.

And look that thou make them after their pattern, which was shewed thee in the mount.

నిర్గమకాండము అధ్యాయము 26

1

మరియు నీవు పదిH6235 తెరలతోH3407 ఒక మందిరమునుH4908 చేయవలెనుH6213. నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 పేనిన సన్నపు నారతోH8336 వాటిని చిత్రకారునిH2803 పనియైనH4639 కెరూబులుH3742 గల వాటినిగా చేయవలెనుH6213.

Moreover thou shalt make the tabernacle with ten curtains of fine twined linen, and blue, and purple, and scarlet: with cherubims of cunning work shalt thou make them.
2

ప్రతిH259 తెరH3407 పొడుగుH753 ఇరువదిH6242 యెనిమిదిH8083 మూరలుH520; ప్రతిH3605 తెరH3407 వెడల్పుH7341 నాలుగుH702 మూరలుH520. ఆ తెరH3407లన్నిటికిH3605 ఒకటేH259 కొలతH4060.

The length of one curtain shall be eight and twenty cubits, and the breadth of one curtain four cubits: and every one of the curtains shall have one measure.
3

అయిదుH2568 తెరలనుH3407 ఒక దానిH802తోH413 ఒకటిH259 కూర్పవలెనుH2266. మిగిలిన అయిదుH2568 తెరలనుH3407 ఒకదానిH802తోH413 ఒకటిH269 కూర్పవలెనుH2266.

The five curtains shall be coupled together one to another; and other five curtains shall be coupled one to another.
4

తెరలH3407 కూర్పు చివరనుH8193 మొదటిH259 తెరH3407 అంచునH8193 నీలినూలుతోH8504 కొలుకులనుH3924 చేయ వలెనుH6213. రెండవH8145 కూర్పునందలిH4225 వెలుపలిH7020 తెరH3407 చివరనుH8193 అట్లుH3651 చేయవలెనుH6213.

And thou shalt make loops of blue upon the edge of the one curtain from the selvedge in the coupling; and likewise shalt thou make in the uttermost edge of another curtain, in the coupling of the second.
5

ఒకH259 తెరలోH3407 ఏబదిH2572 కొలుకులనుH3924 చేసిH6213, ఆ కొలుకులుH3924 ఒకదానిH802 నొకటిH269 తగులుకొనునట్లుH6901 ఆ రెండవH8145 కూర్పునందలిH3924 తెరH3407 అంచునH7097 ఏబదిH2572 కొలుకులనుH3924 చేయ వలెనుH6213.

Fifty loops shalt thou make in the one curtain, and fifty loops shalt thou make in the edge of the curtain that is in the coupling of the second; that the loops may take hold one of another.
6

మరియు ఏబదిH2572 బంగారుH2091 గుండీలనుH7165 చేసిH6213 ఆ గుండీలచేతH7165 ఆ తెరలనుH3407 ఒకదానిH802తోH413 ఒకటిH269 కూర్పవలెనుH2266; అది ఒకటేH259 మందిరH4908మగునుH1961.

And thou shalt make fifty taches of gold, and couple the curtains together with the taches: and it shall be one tabernacle.
7

మరియు మందిరముH4908పైనిH5921 గుడారముగాH168 మేకవెండ్రుకలతోH5795 తెరలుH3107 చేయవలెనుH6213; పదH6240కొండుH6249 తెరలనుH3407 చేయవలెనుH6213.

And thou shalt make curtains of goats' hair to be a covering upon the tabernacle: eleven curtains shalt thou make.
8

ప్రతిH259 తెరH3407 పొడుగుH753 ముప్పదిH7970 మూరలుH520, వెడల్పుH7341 నాలుగుH702 మూరలుH520, పదH6240కొండుH6249 తెరలH3407 కొలతH4060 ఒక్కటేH259.

The length of one curtain shall be thirty cubits, and the breadth of one curtain four cubits: and the eleven curtains shall be all of one measure.
9

అయిదుH2568 తెరలనుH3407 ఒకటిగానుH905 ఆరుH8337 తెరలనుH3407 ఒకటిగానుH905 ఒక దానికొకటి కూర్పవలెనుH2266. ఆరవH8345 తెరనుH3407 గుడారపుH168 ఎదుటిH6440భాగమునH4136 మడవవలెనుH3717.

And thou shalt couple five curtains by themselves, and six curtains by themselves, and shalt double the sixth curtain in the forefront of the tabernacle.
10

తెరలH3407 కూర్పునకుH2279 వెలుపలనున్నH7020 తెరH8193 అంచునH8193 ఏబదిH2572 కొలుకులనుH3924 రెండవH8145 కూర్పునందలిH2279 తెరH3407 అంచునH8193 ఏబదిH2572 కొలుకులనుH3924 చేయవలెనుH6213.

And thou shalt make fifty loops on the edge of the one curtain that is outmost in the coupling, and fifty loops in the edge of the curtain which coupleth the second.
11

మరియు ఏబదిH2572 యిత్తడిH5178 గుండీ లనుH7165 చేసిH6213 యొకటేH259 గుడారమగునట్లుH1961 ఆ గుండీలనుH7165 ఆ కొలుకులకుH3924 తగిలించిH935 దాని కూర్పవలెనుH2266.

And thou shalt make fifty taches of brass, and put the taches into the loops, and couple the tent together, that it may be one.
12

ఆ గుడారపుH168 తెరలలోH3407 మిగిలిH5736 వ్రేలాడుభాగముH5629, అనగా మిగిలినH5736 సగముH2677 తెరH3407, మందిరముH4908 వెనుకH268 ప్రక్కమీదH5921 వ్రేలాడవలెనుH5628.

And the remnant that remaineth of the curtains of the tent, the half curtain that remaineth, shall hang over the backside of the tabernacle.
13

మరియు గుడారపుH168 తెరలH3407 పొడుగులోH753 మిగిలినదిH5736H2088 ప్రక్కనుH4480 ఒక మూరయుH529, ఆH2088 ప్రక్కనుH4480 ఒక మూరయుH529, మందిరమునుH4908 కప్పుటకుH3680H2088 ప్రక్కనుH4480H2088 ప్రక్కనుH4480 దాని ప్రక్కలH6654మీదH5921 వ్రేలాడవలెనుH5628.

And a cubit on the one side, and a cubit on the other side of that which remaineth in the length of the curtains of the tent, it shall hang over the sides of the tabernacle on this side and on that side, to cover it.
14

మరియు ఎఱ్ఱరంగువేసినH119 పొట్టేళ్లH352 తోళ్లతోH5785 పై కప్పునుH4372 దానికిమీదుగాH4605 సముద్ర వత్సలH8476 తోళ్లతోH5785 పై కప్పునుH4372 చేయవలెనుH6213.

And thou shalt make a covering for the tent of rams' skins dyed red, and a covering above of badgers' skins.
15

మరియు మందిరమునకుH4908 తుమ్మH7848కఱ్ఱతోH6086 నిలువుH5975 పలకలుH7175 చేయవలెనుH6213.

And thou shalt make boards for the tabernacle of shittim wood standing up.
16

పలకH7175 పొడుగుH753 పదిH6235 మూరలుH520 పలకH7175 వెడల్పుH7341 మూరెడుH520నరH2677 యుండవలెనుH1961.

Ten cubits shall be the length of a board, and a cubit and a half shall be the breadth of one board.
17

ప్రతిH3605 పలకలోH7175 ఒకదానిH802 కొకటిH269 సరియైనH7947 రెండుH8147 కుసులుండవలెనుH3027. అట్లుH3651 మంది రపుH4908 పలకH7175లన్నిటికిH3605 చేసిపెట్టవలెనుH6213.

Two tenons shall there be in one board, set in order one against another: thus shalt thou make for all the boards of the tabernacle.
18

ఇరువదిH6242 పలకలుH7175 కుడివైపునH8486, అనగా దక్షిణH5045 దిక్కునH6285 మందిరమునకుH4908 పలకలనుH7175 చేయవలెనుH6213.

And thou shalt make the boards for the tabernacle, twenty boards on the south side southward.
19

మరియు నొక్కొక్కH259 పలకH7175క్రిందH8478 దాని దాని రెండుH8147 కుసులకుH3027 రెండుH8147 దిమ్మలనుH134 ఆ యిరువదిH6242 పలకలH7175 క్రిందH8478 నలువదిH705 వెండిH3701 దిమ్మలనుH134 చేయవలెనుH6213.

And thou shalt make forty sockets of silver under the twenty boards; two sockets under one board for his two tenons, and two sockets under another board for his two tenons.
20

మందిరపుH4908 రెండవH8145 ప్రక్కనుH6763, అనగా ఉత్తరH6828దిక్కునH6285,

And for the second side of the tabernacle on the north side there shall be twenty boards:
21

ఒక్కొక్కH259 పలకH7175క్రిందH8478 రెండుH8147 దిమ్మలుH134 ఇరువదిH6242 పలకలునుH7175 వాటి నలు వదిH705 వెండిH3701 దిమ్మలుH134 ఉండవలెనుH1961.

And their forty sockets of silver; two sockets under one board, and two sockets under another board.
22

పడమటితట్టుH3220 మందిరముH4908 యొక్క వెనుక ప్రక్కకుH3411 ఆరుH8337 పలకలనుH7175 చేయవలెనుH6213.

And for the sides of the tabernacle westward thou shalt make six boards.
23

మరియు ఆ వెనుక ప్రక్కనుH3411 మందిరముH4908యొక్క మూలలకుH4742 రెండుH8147 పలకలనుH7175 చేయవలెనుH6213.

And two boards shalt thou make for the corners of the tabernacle in the two sides.
24

అవి అడుగునH4295 కూర్చబడిH8382 శిఖరమునH7218 మొదటిH259 ఉంగరముH2885 దనుక ఒకదానితోH413 ఒకటిH259 అతికింపబడవలెనుH8382. అట్లుH3651 ఆ రెంటికిH8147 ఉండవలెనుH1961, అవి రెండుH8147 మూలలH4740కుండునుH1961.

And they shall be coupled together beneath, and they shall be coupled together above the head of it unto one ring: thus shall it be for them both; they shall be for the two corners.
25

పలకలుH7175 ఎనిమిదిH8083; వాటి వెండి H3701దిమ్మలుH134 పదుH6240నారుH8337; ఒక్కొక్కH259 పలకH7175క్రిందH8478 రెండుH8147 దిమ్మH134 లుండవలెనుH1961.

And they shall be eight boards, and their sockets of silver, sixteen sockets; two sockets under one board, and two sockets under another board.
26

తుమ్మH7848కఱ్ఱతోH6086 అడ్డ కఱ్ఱలనుH7175 చేయవలెనుH6213. మందిరముH4908 యొక్క ఒకH259 ప్రక్కH6763 పలకలకుH7175 అయిదుH2568 అడ్డ కఱ్ఱలునుH1280

And thou shalt make bars of shittim wood; five for the boards of the one side of the tabernacle,
27

మందిరముయొక్కH4908 రెండవH8145 ప్రక్కH6763 పలకలకుH7175 అయిదుH2568 అడ్డ కఱ్ఱలునుH1280 పడమటి వైపునH3220 మందిరముయొక్కH4908 ప్రక్కH6763 పలకలకుH7175 అయిదుH2568 అడ్డ కఱ్ఱలునుH1280 ఉండవలెను;

And five bars for the boards of the other side of the tabernacle, and five bars for the boards of the side of the tabernacle, for the two sides westward.
28

ఆ పలకలH7175 మధ్యనుండుH8484 నడిమిH8432 అడ్డ కఱ్ఱH1280 ఈ కొసH7097నుండిH4480 ఆ కొసH7097వరకుH413 చేరియుండవలెనుH1272.

And the middle bar in the midst of the boards shall reach from end to end.
29

ఆ పలకలకుH7175 బంగారు రేకునుH2091 పొదిగించిH6823 వాటి అడ్డ కఱ్ఱలుండుH1280 వాటి ఉంగర ములనుH2885 బంగారుతోH2091 చేసిH6213 అడ్డ కఱ్ఱలకునుH1280 బంగారురేకునుH2091 పొదిగింపవలెనుH6823.

And thou shalt overlay the boards with gold, and make their rings of gold for places for the bars: and thou shalt overlay the bars with gold.
30

అప్పుడు కొండ మీదH2022 నీకు కనుపరచ బడినదానిH7200 పోలికచొప్పునH4941 మందిరమునుH4908 నిలువబెట్టవలెనుH6965.

And thou shalt rear up the tabernacle according to the fashion thereof which was shewed thee in the mount.
31

మరియు నీవు నీలH8304 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 ఒక అడ్డ తెరనుH6532 పేనిన సన్న నారతోH8336 చేయవలెనుH6213. అది చిత్ర కారునిH2803 పనియైనH4639 కెరూబులుH3742 గలదిగా చేయవలెనుH6213.

And thou shalt make a vail of blue, and purple, and scarlet, and fine twined linen of cunning work: with cherubims shall it be made:
32

తుమ్మకఱ్ఱతోH7848 చేయబడి బంగారురేకుH2091 పొదిగినH6823 నాలుగుH702 స్తంభములH5982మీదH5921 దాని వేయవలెనుH5414; దాని వంకులుHH2053 బంగా రువిH2091 వాటి దిమ్మలుH134 వెండివిH3701.

And thou shalt hang it upon four pillars of shittim wood overlaid with gold: their hooks shall be of gold, upon the four sockets of silver.
33

ఆ అడ్డతెరనుH6532 ఆ కొలుకులH7165 క్రిందH8478 తగిలించిH5414 సాక్ష్యపుH5715 మందసముH727 అడ్డతెరలోపలికిH6532 తేవలెనుH935. ఆ అడ్డతెర"H6532" పరిశుద్ధస్థలమునుH6944 అతిపరిశుద్ధస్థల మునుH6944 వేరుచేయునుH914.

And thou shalt hang up the vail under the taches, that thou mayest bring in thither within the vail the ark of the testimony: and the vail shall divide unto you between the holy place and the most holy.
34

అతిపరిశుద్ధస్థలములోH6944 సాక్ష్యపుH5715 మందసముH727 మీదH5921 కరుణాపీఠముH3727 నుంచవలెనుH5414.

And thou shalt put the mercy seat upon the ark of the testimony in the most holy place.
35

అడ్డతెరH6532 వెలుపలH2351 బల్లనుH7979 ఆ బల్లయెదుటH7979 దక్షిణపు వైపుననున్నH8486 మందిరముయొక్కH4908 యుత్తరH6828దిక్కునH6763 దీపవృక్షమునుH4501 ఉంచ వలెనుH7760.

And thou shalt set the table without the vail, and the candlestick over against the table on the side of the tabernacle toward the south: and thou shalt put the table on the north side.
36

మరియు నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 పేనిన సన్న నారతోH8336 చిత్రకారునిపనియైనH4639 తెరను గుడారపుH168 ద్వారమునకుH6607 చేయవలెనుH6213.

And thou shalt make an hanging for the door of the tent, of blue, and purple, and scarlet, and fine twined linen, wrought with needlework.
37

ఆ తెరకు అయిదుH2568 స్తంభ ములనుH5982 తుమ్మH7848కఱ్ఱతో చేసిH6213 వాటికి బంగారురేకుH2091 పొదిగింప వలెనుH6823. వాటి వంపులుH2053 బంగారువిH2091 వాటికి అయిదుH2568 ఇత్తడిH5178 దిమ్మలుH134 పోతపోయవలెనుH3332.

And thou shalt make for the hanging five pillars of shittim wood, and overlay them with gold, and their hooks shall be of gold: and thou shalt cast five sockets of brass for them.

మార్కు అధ్యాయము 11

1

వారు యెరూషలేముG2419నకుG1519 సమీపించిG1448 ఒలీవలG1636 కొండG3735 దగ్గరనున్నG4314 బేత్పగేG967 బేతనియG963 అను గ్రామములకు వచ్చినప్పుడుG649, ఆయన తనG848 శిష్యులలోG3101 ఇద్దరినిG1417 చూచి

And when they came nigh to Jerusalem, unto Bethphage and Bethany, at the mount of Olives, he sendeth forth two of his disciples,
2

–మీG5216 యెదుటనున్నG2713 గ్రామముG2968నకుG1519 వెళ్లుడిG5217; అందుG846లోG1519 మీరు ప్రవేశింపG1531గానేG2112 కట్టబడియున్నG1210 యొక గాడిద పిల్లG4454 కన బడునుG2147; దానిమీదG1909 ఏ మనుష్యుడునుG444 ఎప్పుడునుG3739 కూర్చుండG2523 లేదుG3762; దానినిG846 విప్పిG3089, తోలుకొని రండిG71.

And saith unto them, Go your way into the village over against you: and as soon as ye be entered into it, ye shall find a colt tied, whereon never man sat; loose him, and bring him.
3

ఎవడైననుG5100– మీరెందుకుG5101 ఈలాగుG5124 చేయుG4160చున్నారనిG3754 మిమ్ము నడిగిన యెడలG1437–అది ప్రభువుG2962నకుG3588 కావలసిG5532యున్నదనిG2192 చెప్పుడిG2036. తత్ క్షణమేG2112 అతడు దానినిG846 ఇక్కడికిG5602 తోలి పంపుననిG649 చెప్పిG2036 వారినిG846 పంపెనుG649.

And if any man say unto you, Why do ye this? say ye that the Lord hath need of him; and straightway he will send him hither.
4

వారు వెళ్లగాG565 వీధిలో ఇంటి బయటG2374 తలవాకిటG296 కట్టబడియున్నG1210 గాడిద పిల్లG4454 యొకటి వారికి కనబడెనుG2147; దానినిG846 విప్పుచుండగాG3089,

And they went their way, and found the colt tied by the door without in a place where two ways met; and they loose him.
5

అక్కడG1563 నిలిచియున్నG2476 వారిలోG846 కొందరు – మీరేమిG5101 చేయుచున్నారుG4160? గాడిద పిల్లG4454నుG3588 ఎందుకుG5101 విప్పుచున్నారనిG3089 వారిG846నడిగిరిG3004.

And certain of them that stood there said unto them, What do ye, loosing the colt?
6

అందుకుG1161 శిష్యులుG3101, యేసుG2424 ఆజ్ఞాపించిG1781నట్టుG2531 వారితోG846 చెప్పగాG2036 వారుG846 పోనిచ్చిరిG863.

And they said unto them even as Jesus had commanded: and they let them go.
7

వారు ఆG3588 గాడిదపిల్లనుG4454 యేసుG2424నొద్దకుG4314 తోలుకొని వచ్చిG71, తమG848 బట్టలుG2440 దానిపైG1909 వేయగాG1911 ఆయనG846 దానిమీదG1909 కూర్చుండెనుG2523.

And they brought the colt to Jesus, and cast their garments on him; and he sat upon him.
8

అనేకులుG4183 తమG848 బట్టలనుG2440 దారిG3598 పొడుగుననుG1519 పరచిరిG4766, కొందరుG243 తాము పొలములలోG4766 నరికినG2875 కొమ్మలనుG4746 పరచిరిG4766.

And many spread their garments in the way: and others cut down branches off the trees, and strawed them in the way.
9

మరియుG2532 ముందు వెళ్లుచుండినవారునుG4254 వెనుక వచ్చుచుండిన వారునుG190–జయముG5614 ప్రభువుG2962 పేరG3686G1722 వచ్చువాడుG2064 స్తుతింపబడుగాకG2127

And they that went before, and they that followed, cried, saying, Hosanna; Blessed is he that cometh in the name of the Lord:
10

వచ్చుచున్నG2064 మనG2257 తండ్రియైనG3962 దావీదుG1138 రాజ్యముG932 స్తుతింపబడుగాకG2127 సర్వోన్నతమైనG5310 స్థలములలోG1722 జయముG5614 అని కేకలు వేయుచుండిరిG2896.

Blessed be the kingdom of our father David, that cometh in the name of the Lord: Hosanna in the highest.
11

ఆయన యెరూషలేముG2414నకుG1519 వచ్చి దేవాలయముG2411లోG1519 ప్రవేశించిG1525, చుట్టుG4017 సమస్తమునుG3956 చూచి, సాయంకాలG5610 మైనందునG5607 పండ్రెండుమందిG1427తో కూడG3326 బేతనియG963కుG1519 వెళ్లెనుG1831.

And Jesus entered into Jerusalem, and into the temple: and when he had looked round about upon all things, and now the eventide was come, he went out unto Bethany with the twelve.
12

మరునాడుG1887 వారుG846 బేతనియG963నుండిG575 వెళ్లుచుండగాG1831 ఆయన ఆకలిగొనిG3983

And on the morrow, when they were come from Bethany, he was hungry:
13

ఆకులుG5444గలG2192 ఒక అంజూరపు చెట్టునుG4808 దూరముG3113 నుండి చూచిG1492, దానిG846మీదG1722 ఏమైననుG5100 దొరకుG2147నేమోG686 అని వచ్చెనుG2064. దానియొద్దకుG1909 వచ్చి చూడగా, ఆకులుG5444 తప్పG1508 మరేమియు కనబడG2147లేదుG3762; ఏలయనగాG1063 అది అంజూరపుG4810 పండ్లకాలముG2540 కాG2258దుG3756.

And seeing a fig tree afar off having leaves, he came, if haply he might find any thing thereon: and when he came to it, he found nothing but leaves; for the time of figs was not yet.
14

అందుకాయన–ఇకమీదటG3371 ఎన్నటి కిని నీG4675 పండ్లుG2590 ఎవరునుG3367 తినకుందురుG5315 గాక అని చెప్పెనుG2036 ; ఇది ఆయనG846 శిష్యులుG3101 వినిరిG191.

And Jesus answered and said unto it, No man eat fruit of thee hereafter for ever. And his disciples heard it.
15

వారు యెరూషలేముG2414నకుG1519 వచ్చినప్పుడుG2064 ఆయన దేవా లయముG2411లోG1519 ప్రవేశించిG1525, దేవాలయముG2411లోG1722 క్రయG59 విక్రయ ములుG4453 చేయువారిని వెళ్లగొట్టG1544 నారంభించిG756, రూకలు మార్చువారిG2855 బల్లలనుG5132, గువ్వG4058లమ్మువారిG4453 పీటలనుG2515 పడద్రోసిG2690

And they come to Jerusalem: and Jesus went into the temple, and began to cast out them that sold and bought in the temple, and overthrew the tables of the moneychangers, and the seats of them that sold doves;
16

దేవాలయముG2411 గుండG1223 ఏపాత్రయైననుG4632 ఎవనినిG5100 తేనిG1308య్య కుండెనుG3756.

And would not suffer that any man should carry any vessel through the temple.
17

మరియుG2532 ఆయన బోధించుచు –G1321నాG3450 మందిరముG3624 సమస్తమైనG3956 అన్యజనులకుG1484 ప్రార్థనG4335 మందిరG3624మనబడునుG2564 అని వ్రాయబడG1125లేదాG3756? అయితేG1161 మీరుG5210 దానినిG846 దొంగలG3027 గుహగాG4693 చేసితిరనెనుG4160.

And he taught, saying unto them, Is it not written, My house shall be called of all nations the house of prayer? but ye have made it a den of thieves.
18

శాస్త్రులుG1122నుG3588 ప్రధానయాజకులుG749నుG3588 ఆ మాట వినిG191, జన సమూహG3793మంతయుG3956 ఆయనG846 బోధG1322కుG1909 బహుగా ఆశ్చర్య పడుటG1605 చూచి, ఆయనకుG846 భయపడిG5399, ఆయనG846 నేలాగుG4459 సంహరించుదమాG622 అని సమయము చూచుచుండిరిG2212.

And the scribes and chief priests heard it, and sought how they might destroy him: for they feared him, because all the people was astonished at his doctrine.
19

సాయంకాలG3796మైనG1096ప్పుడుG3753 ఆయన పట్టణముG4172లోనుండిG1854 బయలుదేరెనుG1607.

And when even was come, he went out of the city.
20

ప్రొద్దునG4404 వారు మార్గమున పోవుచుండగాG3899G3588 అంజూ రపుచెట్టుG408 వేళ్లుG4491 మొదలుకొనిG1537 యెండియుండుటG3583 చూచిరిG1492.

And in the morning, as they passed by, they saw the fig tree dried up from the roots.
21

అప్పుడు పేతురుG4074 ఆ సంగతి జ్ఞాపకమునకుG363 తెచ్చుకొని– బోధకుడాG4461, యిదిగోG2396 నీవు శపించినG2672 అంజూరపుచెట్టుG4808 ఎండిపోయెననిG3583 ఆయనతోG846 చెప్పెనుG3004.

And Peter calling to remembrance saith unto him, Master, behold, the fig tree which thou cursedst is withered away.
22

అందుకుG2532 యేసుG2424 వారితోG846 ఇట్లనెను–G3004మీరు దేవునియందుG2316 విశ్వాసG4102ముంచుడిG2192.

And Jesus answering saith unto them, Have faith in God.
23

ఎవడైననుG3739G5129 కొండనుG3735 చూచి–నీవు ఎత్తబడిG142 సముద్ర ముG2281లోG1519 పడవేయబడుమనిG906 చెప్పిG2036, తనG848 మనస్సుG2588లోG1722 సందేG1252 హింపకG3361 తాను చెప్పినదిG3004 జరుగుననిG1096 నమ్మినG4100యెడలG1437 వాడు చెప్పినదిG2036 జరుగుననిG1096 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

For verily I say unto you, That whosoever shall say unto this mountain, Be thou removed, and be thou cast into the sea; and shall not doubt in his heart, but shall believe that those things which he saith shall come to pass; he shall have whatsoever he saith.
24

అందుG5124చేతG1223 ప్రార్థన చేయునప్పుడుG4336 మీరు అడుగుచున్నG154 వాటిG3745నెల్లనుG3956 పొందియున్నాG2983మనిG3754 నమ్ముడిG4100; అప్పుడు అవి మీకుG5213 కలుగుననిG2071 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Therefore I say unto you, What things soever ye desire, when ye pray, believe that ye receive them, and ye shall have them.
25

మీకు ఒకనిమీదG5100 విరోధG2596 మేమైననుG5100 కలిగియున్నG2192 యెడలG1487, మీరు నిలువబడిG4739 ప్రార్థన చేయునప్పుడెల్లనుG4336 వాని క్షమించుడిG863.

And when ye stand praying, forgive, if ye have ought against any: that your Father also which is in heaven may forgive you your trespasses.
26

అప్పుడు పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రియుG3962 మీG5216 పాపములుG3900 క్షమించునుG863.

But if ye do not forgive, neither will your Father which is in heaven forgive your trespasses.
27

వారు యెరూషలేముG2414నకుG1519 తిరిగిG3825 వచ్చిరిG2064. ఆయనG846 దేవాలయముG2411లోG1722 తిరుగుచుండగాG4043 ప్రధానయాజకులుG749నుG3588 శాస్త్రులుG1122నుG3588 పెద్దలుG4245నుG3588 ఆయనG846యొద్దకుG4314వచ్చిG2064

And they come again to Jerusalem: and as he was walking in the temple, there come to him the chief priests, and the scribes, and the elders,
28

–నీవు ఏG4169 అధి కారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నావుG4160? వీటినిG5023 చేయుG4160టకుG2443G5026 యధికారముG1849 నీకెG4671వడిG5101చ్చెననిG1325 అడిగిరి.

And say unto him, By what authority doest thou these things? and who gave thee this authority to do these things?
29

అందుకుG1161 యేసు–G2424నేనునుG1905 మిమ్మునుG5209 ఒక మాటG1520 అడిగెదనుG2504, నాకుG3427 ఉత్తరమియ్యుడిG611, అప్పుడు నేను ఏG4169 అధికారముG1849వలనG1722 వీటినిG5023 చేయుచున్నానోG4160 అది మీతోG5213 చెప్పుదునుG2046.

And Jesus answered and said unto them, I will also ask of you one question, and answer me, and I will tell you by what authority I do these things.
30

యోహానుG2491 ఇచ్చిన బాప్తిస్మముG908 పరలోకముG3772నుండిG1537 కలిగినదాG2258 మనుష్యులG444నుండిG1537 కలిగినదాG2258? నాకుG3427 ఉత్తరమియ్యుడనిG611 చెప్పెను.

The baptism of John, was it from heaven, or of men? answer me.
31

అందుకు వారు–మనముG1438 పరలోకముG3772నుండిG1537 కలిగినదని చెప్పినG2036యెడలG1437, ఆయన–ఆలాగైతేG3767 మీరు ఎందుG1302కతనిG846 నమ్మG4100లేదనిG3756 అడుగును;

And they reasoned with themselves, saying, If we shall say, From heaven; he will say, Why then did ye not believe him?
32

మనుష్యులG444వలనG1537 కలిగిన దని చెప్పుదుమాG444 అని తమలోతాముG1438 ఆలోచించుకొనిరిG3049 గానిG235, అందరుG537 యోహానుG2491 నిజముగాG3689 ప్రవక్తG4396 యనిG2258 యెంచిరిG2192

But if we shall say, Of men; they feared the people: for all men counted John, that he was a prophet indeed.
33

గనుకG1063 ప్రజలG2992కుG3588 భయపడి–G5399ఆ సంగతి మాకు తెలిG1492యదనిG3756 యేసునకుG2424 ఉత్తరమిచ్చిరిG3004. అందుకు యేసు–G2424G4169 అధికారముG1849 వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నానోG4160 అదియు నేనుG1473 మీతోG5213 చెG3004ప్పG3761ననెనుG611.

And they answered and said unto Jesus, We cannot tell. And Jesus answering saith unto them, Neither do I tell you by what authority I do these things.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.