Day 338
Day 339 : దానియేలు 4 & హెబ్రీయులకు 7-8
Day 340

దానియేలు అధ్యాయము 4

1

రాజగుH4430 నెబుకద్నెజరుH5020 లోకH772 మంతటH3606 నివసించుH1753 సకలH3606 జనులకునుH5972 దేశస్థులకునుH524 ఆ యా భాషలుH3961 మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు-మీకు క్షేమాH8001భివృద్ధిH7680 కలుగునుగాక.

Nebuchadnezzar the king, unto all people, nations, and languages, that dwell in all the earth; Peace be multiplied unto you.
2

మహోన్నతుడగుH5943 దేవుడుH426 నా యెడలH5974 చేసినH5648 అద్భుతములనుH8540 సూచక క్రియలనుH852 మీకు తెలియజేయుటకుH2324 నాకు మనస్సుH8232 కలిగెను.

I thought it good to shew the signs and wonders that the high God hath wrought toward me.
3

ఆయన సూచకH852 క్రియలు ఎంతోH4101 బ్రహ్మాండమైనవిH7260; ఆయన అద్భుతములుH8540 ఎంతోH4101 ఘనమైనవిH8624, ఆయన రాజ్యముH4437 శాశ్వతH5957 రాజ్యముH4437; ఆయన ఆధిపత్యముH7985 తరH1859 తరములుH1859 నిలుచుచున్నది.

How great are his signs! and how mighty are his wonders! his kingdom is an everlasting kingdom, and his dominion is from generation to generation.
4

నెబుకద్నెజరనుH5020 నేనుH576 నా యింటH1005 విశ్రాంతియుH7954 నా నగరమందుH1965 క్షేమమునుH7487 గలవాడనైయుండి యొక కలH2493 కంటినిH2370; అది నాకు భయముH1763 కలుగజేసెను.

I Nebuchadnezzar was at rest in mine house, and flourishing in my palace:
5

నేను నా పడకH4903 మీదH5922 పరుండియుండగా నా మనస్సునH7217 పుట్టిన తలంపులుH2376 నన్ను కలతపెట్టెనుH927.

I saw a dream which made me afraid, and the thoughts upon my bed and the visions of my head troubled me.
6

కావున ఆ స్వప్నH2493 భావముH6591 నాకు తెలియజేయుటకైH3046 బబులోనుH895 జ్ఞానుH2445 లనందరినిH3606 నా యెదుటికిH6925 పిలువనంపవలెననిH5924 ఆజ్ఞH2942 నేనిచ్చితినిH7761.

Therefore made I a decree to bring in all the wise men of Babylon before me, that they might make known unto me the interpretation of the dream.
7

శకునగాండ్రునుH826 గారడీవిద్యగలవారునుH2749 కల్దీయులునుH3779 జ్యోతిష్యులునుH1505 నా సన్నిధికి రాగాH5954 నేనుH576 కనిన కలనుH2493 వారితో చెప్పితినిH560 గాని వారు దాని భావమునుH6591 నాకు తెలుపH3046 లేకH3809 పోయిరి.

Then came in the magicians, the astrologers, the Chaldeans, and the soothsayers: and I told the dream before them; but they did not make known unto me the interpretation thereof.
8

కడపటH318 బెల్తెషాజరనుH1096 నా దేవతH426 పేరునుబట్టిH8036 బిరుదుపొందినH8036 దానియేలనువాడుH1841 నా యెదుటికిH6925 వచ్చెనుH5954; పరిశుద్ధH6922 దేవతలH426 ఆత్మH7308 అతనియందుండెనుH1768, కావున నేనతనికి నా కలనుH2493 చెప్పితినిH560.

But at the last Daniel came in before me, whose name was Belteshazzar, according to the name of my god, and in whom is the spirit of the holy gods: and before him I told the dream, saying,
9

ఎట్లనగా-శకునగాండ్రH2749 అధిపతియగుH7229 బెల్తెషాజరూH1096, పరిశుద్ధH6922 దేవతలH426 ఆత్మH7308 నీయందున్నదనియు, ఏ మర్మముH7328 నిన్ను కలతH598 పెట్టదనియుH3809 నేH576 నెరుగుదునుH3046 గనుకH1768 నేను కనినH2370 కలయుH2493 దానిH1768 భావమునుH6591 నాకు తెలియజెప్పుముH560.

O Belteshazzar, master of the magicians, because I know that the spirit of the holy gods is in thee, and no secret troubleth thee, tell me the visions of my dream that I have seen, and the interpretation thereof.
10

నేను నా పడకH4903 మీదH5922 పరుండియుండగా నాకు ఈ దర్శనములుH2376 కలిగెను; నేను చూడగాH2370 భూమిH772 మధ్యనుH1459 మిగులH7690 ఎత్తుగలH7314 యొక చెట్టుH363 కనబడెనుH431.

Thus were the visions of mine head in my bed; I saw, and behold a tree in the midst of the earth, and the height thereof was great.
11

ఆ చెట్టుH363 వృద్ధిH7236 పొంది బ్రహ్మాండమైనదాయెనుH8631; దాని పైకొమ్మలు ఆకాశముH8065 నకంటునంతH4291 ఎత్తుగానుH7314 దాని ఆకారముH2379 భూH772 తలమంతH3606 విశాలముగాను ఉండెను.

The tree grew, and was strong, and the height thereof reached unto heaven, and the sight thereof to the end of all the earth:
12

దాని ఆకులుH6074 సొగసుగానుH8209 దాని పండ్లుH4 విస్తారముగానుH7690 కనబడెను. అందులో సమస్తH3606 జీవకోట్లకు చాలునంత ఆహారముండెనుH4203; దాని నీడనుH2927 అడవిH1251 జంతువులుH2423 పండుకొనెను, దాని కొమ్మలలోH6056 ఆకాశH8065 పక్షులుH6853 కూర్చుండెనుH1753; సకలH3606 మనుష్యులకుH1321 చాలునంత ఆహారముH2110 దానియందుండెను.

The leaves thereof were fair, and the fruit thereof much, and in it was meat for all: the beasts of the field had shadow under it, and the fowls of the heaven dwelt in the boughs thereof, and all flesh was fed of it.
13

మరియు నేను నా పడకH4903 మీదH5922 పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములనుH2376 చూచుచుండగాH2370,

I saw in the visions of my head upon my bed, and, behold, a watcher and an holy one came down from heaven;
14

జాగరూకుడగుH5894 ఒక పరిశుద్ధుడుH6922 ఆకాశముH8065 నుండిH4481 దిగిH5182 వచ్చి ఈలాగు బిగ్గరగాH2429 ప్రకటించెనుH7123 ఈ చెట్టునుH363 నరికిH1414 దాని కొమ్మలనుH6056 కొట్టిH7113 దాని ఆకులనుH6074 తీసివేసిH5426 దాని పండ్లనుH4 పారవేయుడిH921; పశువులనుH2423 దాని నీడనుండిH4481 తోలివేయుడిH5111; పక్షులనుH6853 దాని కొమ్మలH6056 నుండిH4481 ఎగురగొట్టుడి.

He cried aloud, and said thus, Hew down the tree, and cut off his branches, shake off his leaves, and scatter his fruit: let the beasts get away from under it, and the fowls from his branches:
15

అయితేH1297 అది మంచునకుH2920 తడిసిH6647 పశువులH2423 వలెH5974 పచ్చికలోH6211 నివసించునట్లు దాని మొద్దునుH6136 ఇనుముH6523 ఇత్తడిH5174 కలిసిన కట్టుతోH613 కట్టించి, పొలములోనిH1251 గడ్డిపాలగునట్లుH1883 దానిని భూమిలోH772 విడువుడిH7662.

Nevertheless leave the stump of his roots in the earth, even with a band of iron and brass, in the tender grass of the field; and let it be wet with the dew of heaven, and let his portion be with the beasts in the grass of the earth:
16

ఏడుH7655 కాలములుH5732 గడచుH2499 వరకుH5922 వానికున్న మానవH606 మనస్సునకుH3825 బదులుగా పశువుH2423 మనస్సుH3825 వానికి కలుగును.

Let his heart be changed from man's, and let a beast's heart be given unto him; and let seven times pass over him.
17

ఈ ఆజ్ఞH6600 జాగరూకులగుH5894 దేవదూతల ప్రకటనH1510 ననుసరించి జరుగును, నిర్ణయమైనH7595 పరిశుద్ధులH6922 ప్రకటనH3983 ననుసరించి సంభవించును. మహోన్నతుడగుH5943 దేవుడు మానవులH606 రాజ్యముపైనిH4437 అధికారియైయుండిH7990, తానెవరికిH4479 అనుగ్రహింపH5415 నిచ్ఛయించునోH6634 వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైనH5922 అత్యల్పH8215 మనుష్యులనుH606 ఆయన నియమించుచున్నాడనియుH6966 మనుష్యులందరుH2417 తెలిసికొనునట్లుH3046 ఈలాగు జరుగును.

This matter is by the decree of the watchers, and the demand by the word of the holy ones: to the intent that the living may know that the most High ruleth in the kingdom of men, and giveth it to whomsoever he will, and setteth up over it the basest of men.
18

బెల్తెషాజరూH1096, నెబుకద్నెజరనుH5020 నాకుH576 కలిగినH2370 దర్శనముH2493 ఇదేH1836; నీవు తప్ప నా రాజ్యములోH4437 మరి ఏH3606 జ్ఞానియుH2445 దాని భావముH6591 నాకు చెప్పH3046 నేరడుH3809. నీయందు పరిశుద్ధH6922 దేవతలH426 ఆత్మయున్నదిH7308 గనుక నీవేదానినిH607 చెప్ప సమర్థుడవంటినిH3546.

This dream I king Nebuchadnezzar have seen. Now thou, O Belteshazzar, declare the interpretation thereof, forasmuch as all the wise men of my kingdom are not able to make known unto me the interpretation: but thou art able; for the spirit of the holy gods is in thee.
19

అందుకుH116 బెల్తెషాజరనుH1096 దానియేలుH1841 ఒకH2298 గంటసేపుH8160 అతివిస్మయమునొందిH8075 మనస్సునందుH7476 కలవరపడగాH927, రాజుH4430 -బెల్తెషాజరూH1096, యీ దర్శనమువలనH2493 గాని దాని భావమువలనH6591 గాని నీవు కలవరH927 పడకుముH409 అనెనుH560. అంతట బెల్తెషాజరుH1096 -నా యేలినవాడాH4756, యీ దర్శనఫలముH2493 తమరిని ద్వేషించుH8131 వారికి కలుగునుగాక, దాని భావముH6591 తమరి శత్రువులకుH6146 చెందునుగాక,

Then Daniel, whose name was Belteshazzar, was astonied for one hour, and his thoughts troubled him. The king spake, and said, Belteshazzar, let not the dream, or the interpretation thereof, trouble thee. Belteshazzar answered and said, My lord, the dream be to them that hate thee, and the interpretation thereof to thine enemies.
20

తాము చూచినH2370 చెట్టుH363 వృద్ధిH7236 నొంది బ్రహ్మాండమైనదాయెనుH8631; దాని పైకొమ్మలు ఆకాశమునH8065 కంటునంతH4291 ఎత్తుగానుH7314 దాని ఆకారముH2379 భూతలH772 మంతH3606 విశాలముగాను ఉండెను.

The tree that thou sawest, which grew, and was strong, whose height reached unto the heaven, and the sight thereof to all the earth;
21

దాని ఆకులుH6074 సొగసుగానుH8209 దాని పండ్లుH4 విస్తారములుగానుH7690 కనబడెను, అందులో సమస్తH3606 జీవకోట్లకు చాలినంత ఆహారముండెనుH4203, దాని నీడను అడవిH1251 జంతువులుH2423 పండుకొనెనుH1753, దాని కొమ్మలలోH6056 ఆకాశH8065 పక్షులుH6853 కూర్చుండెనుగదాH7932

Whose leaves were fair, and the fruit thereof much, and in it was meat for all; under which the beasts of the field dwelt, and upon whose branches the fowls of the heaven had their habitation:
22

రాజాH4430, ఆH1932 చెట్టు నిన్నుH607 సూచించుచున్నది; నీవు వృద్ధిపొందిH7236 మహా బలముగలవాడవైతివిH8631; నీ ప్రభావముH7238 వృద్ధినొందిH7236 ఆకాశమంతH8065 ఎత్తాయెనుH4291; నీ ప్రభుత్వముH7985 లోకమంతటH772 వ్యాపించియున్నది.

It is thou, O king, that art grown and become strong: for thy greatness is grown, and reacheth unto heaven, and thy dominion to the end of the earth.
23

చెట్టును నరుకుముH1414, దాని నాశనముH2255 చేయుము గానిH1297 దాని మొద్దునుH6136 భూమిలోH772 ఉండనిమ్ముH7662; ఇనుముH6523 ఇత్తిడిH5174 కలిసిన కట్టుతోH613 ఏడుH7655 కాలములుH5732 గడచుH2499 వరకుH5922 పొలములోనిH1251 పచ్చికలోH1883 దాని కట్టించి, ఆకాశపుH8065 మంచుకుH2920 తడవనిచ్చిH6647 పశువులH2423 తోH5974 పాలుపొందనిమ్మనిH2508 జాగరూకుడగుH5894 ఒక పరిశుద్ధుడుH6922 పరలోకముH8065 నుండిH4481 దిగివచ్చిH5182 ప్రకటించుటH560 నీవు వింటివి గదా.

And whereas the king saw a watcher and an holy one coming down from heaven, and saying, Hew the tree down, and destroy it; yet leave the stump of the roots thereof in the earth, even with a band of iron and brass, in the tender grass of the field; and let it be wet with the dew of heaven, and let his portion be with the beasts of the field, till seven times pass over him;
24

రాజాH4430, యీH1836 దర్శనభావమేదనగాH6591, సర్వోన్నతుడగుH5943 దేవుడు రాజగుH4430 నా యేలినవానిH4756 గూర్చిH5922 చేసిన తీర్మానH1510 మేదనగాH1768

This is the interpretation, O king, and this is the decree of the most High, which is come upon my lord the king:
25

తమయొద్ద నుండకుండ మనుష్యులుH606 నిన్ను తరుముదురుH2957, నీవు అడవిH251 జంతువులH2423 మధ్య నివాసముH4070 చేయుచుH1934 పశువులవలెH8450 గడ్డిH6211 తినెదవుH2939; ఆకాశపుH8065 మంచుH2920 నీమీదపడి నిన్ను తడుపునుH6647; సర్వోన్నతుడగుదేవుడుH5943 మానవులH606 రాజ్యముపైనH4437 అధికారియైH7990 యున్నాడనియు, తానెవనికిH4479 దాని ననుగ్రహింప నిచ్ఛయించునోH6634 వానికి అనుగ్రహించుననియుH5415 నీవు తెలిసికొనుH3046 వరకుH5705 ఏడుH7655 కాలములుH5732 నీకీలాగు జరుగునుH2499.

That they shall drive thee from men, and thy dwelling shall be with the beasts of the field, and they shall make thee to eat grass as oxen, and they shall wet thee with the dew of heaven, and seven times shall pass over thee, till thou know that the most High ruleth in the kingdom of men, and giveth it to whomsoever he will.
26

చెట్టుH363 యొక్కH1768 మొద్దుH6136 నుండనియ్యుడనిH7662 వారు చెప్పిరిగదాH560 దానివలన సర్వోన్నతుడుH8065 అధికారియనిH7990 నీవు తెలిసికొనినH3046 మీదటH4481 నీ రాజ్యముH4437 నీకు మరల ఖాయముగH7011 వచ్చునని తెలిసికొమ్ము.

And whereas they commanded to leave the stump of the tree roots; thy kingdom shall be sure unto thee, after that thou shalt have known that the heavens do rule.
27

రాజాH4430, నా యోచనH4431 నీH5922 దృష్టికి అంగీకారమగునుH8232 గాక; ఒకవేళ నీవు నీ పాపములుH2408 మానిH6562 నీతిH6665 న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణH2604 చూపినయెడలH2006 నీకున్న క్షేమముH7963 నీకికమీదట నుండుననిH1934 దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను.

Wherefore, O king, let my counsel be acceptable unto thee, and break off thy sins by righteousness, and thine iniquities by shewing mercy to the poor; if it may be a lengthening of thy tranquillity.
28

పైన జెప్పినదంతయు రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నకుH5922 సంభవించెనుH4291.

All this came upon the king Nebuchadnezzar.
29

పండ్రెండుH8648 నెలలుH3393 గడచినH7118 పిమ్మట అతడు తన రాజధానియగుH4437 బబులోనులోనిH895 నగరునందుH1965 సంచరించుచుండగాH1981

At the end of twelve months he walked in the palace of the kingdom of Babylon.
30

రాజుH4430 -బబులోననుH895H1668 మహాH7229 విశాలపట్టణము నా బలాH8632 ధికారమునుH2632 నా ప్రభావH1923 ఘనతనుH3367 కనపరచుటకై నా రాజధానిH4437 నగరముగాH1005 నేనుH576 కట్టించినదిH1124 కాదాH3809 అనిH560 తనలో తాననుకొనెనుH6032.

The king spake, and said, Is not this great Babylon, that I have built for the house of the kingdom by the might of my power, and for the honour of my majesty?
31

రాజుH4430 నోటH6433 ఈ మాటH4406 యుండగా ఆకాశముH8065 నుండిH4481 యొక శబ్దముH7032 వచ్చెనుH5308, ఏదనగా-రాజగుH4430 నెబుకద్నెజరూH5020, యిదే నీకు ప్రకటనH560 నీ రాజ్యముH4437 నీయొద్దనుండిH4481 తొలగిపోయెనుH5709.

While the word was in the king's mouth, there fell a voice from heaven, saying, O king Nebuchadnezzar, to thee it is spoken; The kingdom is departed from thee.
32

తమయొద్ద నుండిH4481 మనుష్యులుH606 నిన్ను తరిమెదరుH2957; నీవు అడవిH1251 జంతువులH2423 మధ్య నివాసముH4070 చేయుచు పశువులవలెH8450 గడ్డిH6211 మేసెదవుH2939; సర్వోన్నతుడగుH5943 దేవుడు మానవులH606 రాజ్యముపైనH4437 అధికారియైయుండిH7990, తానెవనికిH4479 దాని అనుగ్రహింప నిశ్చయించునోH6634 వానికి అనుగ్రహించుననిH5415 నీవు తెలిసికొనుH3046 వరకుH5705 ఏడుH7655 కాలములుH5732 నీకీలాగు జరుగుననిH2499 చెప్పెను.

And they shall drive thee from men, and thy dwelling shall be with the beasts of the field: they shall make thee to eat grass as oxen, and seven times shall pass over thee, until thou know that the most High ruleth in the kingdom of men, and giveth it to whomsoever he will.
33

ఆ గడియలోనేH8160 ఆలాగున నెబుకద్నెజరుH5020 నకుH5922 సంభవించెనుH5487; మానవులలోH606 నుండిH4481 అతని తరిమిరిH2957, అతడు పశువులవలెH8450 గడ్డిH6211 మేసెనుH399, ఆకాశపుH8065 మంచుH2920 అతని దేహమునుH1655 తడపగాH6647 అతని తలవెండ్రుకలుH8177 పక్షిరాజుH5403 రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లుH2953 పక్షులH6853 గోళ్లవంటివియు నాయెను.

The same hour was the thing fulfilled upon Nebuchadnezzar: and he was driven from men, and did eat grass as oxen, and his body was wet with the dew of heaven, till his hairs were grown like eagles' feathers, and his nails like birds' claws.
34

ఆ కాలముH3118 గడచినH7118 పిమ్మట నెబుకద్నెజరనుH5020 నేనుH576 మరలH8421 మానవబుద్ధిగలవాడనైH4486 నా కండ్లుH5870 ఆకాశము తట్టు ఎత్తిH5191, చిరంH5957జీవియుH2417 సర్వోన్నతుడునగుH5943 దేవుని స్తోత్రముచేసిH1289 ఘనపరచిH1922 స్తుతించితినిH7624; ఆయన ఆధిపత్యముH7985 చిరకాలమువరకుH5957 ఆయన రాజ్యముH4437 తరH1859 తరములకుH1859 నున్నవి.

And at the end of the days I Nebuchadnezzar lifted up mine eyes unto heaven, and mine understanding returned unto me, and I blessed the most High, and I praised and honoured him that liveth for ever, whose dominion is an everlasting dominion, and his kingdom is from generation to generation:
35

భూH772 నివాసుH1753 లందరుH3606 ఆయన దృష్టికి ఎన్నికకుH2804 రానివారుH3809; ఆయన పరలోకH8065 సేనయెడలనుH2429 భూH772 నివాసులయెడలనుH1753 తన చిత్తముH6634 చొప్పున జరిగించువాడుH5648; ఆయన చేయిH3028 పట్టుకొనిH4223 నీవేమిH4101 చేయుచున్నావనిH5648 ఆయనతో చెప్పుటకుH560 ఎవడును సమర్థుడుH383 కాడుH3809.

And all the inhabitants of the earth are reputed as nothing: and he doeth according to his will in the army of heaven, and among the inhabitants of the earth: and none can stay his hand, or say unto him, What doest thou?
36

ఆ సమయమందుH2166 నా బుద్ధిH4486 మరలH8421 నాకు వచ్చెను, రాజ్యH4437 సంబంధమగు ప్రభావమునుH3367 నా ఘనతయుH1923 నా తేజస్సునుH2122 నాకు కలిగెనుH8421; నా మంత్రులునుH1907 నా క్రిందియధిపతులునుH7261 నాయొద్ద ఆలోచనH1156 చేయ వచ్చిరి. నా రాజ్యముH4437 నాకు స్థిరపడగాH8627 నేను మరి ఎక్కువH3493 ఘనతH7238 నొందితినిH3255.

At the same time my reason returned unto me; and for the glory of my kingdom, mine honour and brightness returned unto me; and my counsellors and my lords sought unto me; and I was established in my kingdom, and excellent majesty was added unto me.
37

ఈలాగు నెబుకద్నెజరనుH5020 నేనుH576 పరలోకపుH8065 రాజుయొక్కH4430 కార్యముH4567 లన్నియుH3606 సత్యములునుH7187, ఆయన మార్గములుH735 న్యాయములునైH1780 యున్నవనియు, గర్వముతోH1467 నటించు వారినిH1768 ఆయన అణపH8214 శక్తుడనియుH3202, ఆయనను స్తుతించుచుH7624 కొనియాడుచుH7313 ఘనపరచుచుH1922 నున్నాను.

Now I Nebuchadnezzar praise and extol and honour the King of heaven, all whose works are truth, and his ways judgment: and those that walk in pride he is able to abase.

హెబ్రీయులకు అధ్యాయము 7

1

రాజులనుG935 సంహారముచేసిG2871, తిరిగి వచ్చుచున్నG5290 అబ్రాహామునుG11

For this Melchisedec, king of Salem, priest of the most high God, who met Abraham returning from the slaughter of the kings, and blessed him;
2

ఎవడు కలిసికొనిG4876 అతనినిG846 ఆశీర్వదించెనోG2127, యెవనికిG3739 అబ్రాహాముG11 అన్నిటిG3956లోG575 పదియవవంతుG1181 ఇచ్చెనోG3307, ఆ షాలేముG4532రాజునుG935 మహోన్నతుడగుG5310 దేవునిG2316 యాజకుడునైనG2409 మెల్కీసెదెకుG3198 నిరంతరము యాజకుడుగాG2409 ఉన్నాడు. అతని పేరుకు మొదటG4412 నీతికిG రాజనియుG935, తరువాతG1899 సమాధానపుG1515 రాజనియుG అర్థమిచ్చునట్టిG2059 షాలేముG4532 రాజనిG935 అర్థము.

To whom also Abraham gave a tenth part of all; first being by interpretation King of righteousness, and after that also King of Salem, which is, King of peace;
3

అతడు తండ్రిలేనివాడునుG540 తల్లిలేనివాడునుG282 వంశావళి లేనివాడునుG35, జీవితకాలమునకుG2250 ఆదియైననుG746 జీవనమునకుG2222 అంతమైననుG5056 లేనివాడునైG3383యుండిG2192 దేవునిG2316 కుమారునిG5207 పోలియున్నాడుG871.

Without father, without mother, without descent, having neither beginning of days, nor end of life; but made like unto the Son of God; abideth a priest continually.
4

ఇతడెంతG3778 ఘనుడోG4080 చూడుడిG2334. మూలపురుషుడైనG3966 అబ్రాహాముG11 అతనికి కొల్లగొన్నG205 శ్రేష్ఠమైన వస్తువులలో పదియవవంతుG1181 ఇచ్చెనుG1325.

Now consider how great this man was, unto whom even the patriarch Abraham gave the tenth of the spoils.
5

మరియుG2532 లేవిG3017 కుమాళ్లలోG5207నుండిG1537 యాజకత్వముG2405 పొందువారుG2983, తమG848 సహోదరులుG80 అబ్రాహాముG11 గర్భవాసముG3751నుండిG1537 పుట్టినG1831నుG2539, ధర్మశాస్త్రముG3551 చొప్పునG2596 వారి యొద్ద, అనగా ప్రజలG2992యొద్దG3588 పదియవవంతును పుచ్చుకొనుటకుG586 ఆజ్ఞనుG1785 పొందియున్నారుG2192 గాని

And verily they that are of the sons of Levi, who receive the office of the priesthood, have a commandment to take tithes of the people according to the law, that is, of their brethren, though they come out of the loins of Abraham:
6

వారిG846తోG1537 సంబంధించిన వంశావళిG1075 లేనివాడైనG3361 మెల్కీసెదెకుG3198 అబ్రాహామునొద్దG11 పదియవవంతు పుచ్చుకొనిG1183 వాగ్దానములనుG1860 పొందినవానినిG2192 ఆశీర్వదించెనుG2127.

But he whose descent is not counted from them received tithes of Abraham, and blessed him that had the promises.
7

తక్కువవాడుG1640 ఎక్కువG2909 వానిచేతG5259 ఆశీర్వదింపబడుననుG2127 మాట కేవలము నిరాక్షేపమైG485 యున్నది.

And without all contradiction the less is blessed of the better.
8

మరియుG2532 లేవిక్రమము చూడగా చావునకుG599లోనైనవారుG444 పదియవవంతులనుG1181 పుచ్చుకొనుచున్నారుG2983. అయితేG1161 ఈ క్రమము చూడగాG1563, జీవించుచున్నాడనిG2198 సాక్ష్యముపొందినవాడుG3140 పుచ్చుకొనుచున్నాడు.

And here men that die receive tithes; but there he receiveth them, of whom it is witnessed that he liveth.
9

అంతే కాకG2532 ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులనుG1181 పుచ్చుకొనుG2983 లేవిG3017యుG2532 అబ్రాహాముG11ద్వారాG1223 దశమాంశములనుG1183 ఇచ్చెను.

And as I may so say, Levi also, who receiveth tithes, payed tithes in Abraham.
10

ఏలాగనగాG1063 మెల్కీసెదెకుG3198 అతనిG846 పితరుని కలిసికొనిG4876నప్పుడుG3753 లేవి తన పితరునిG3962 గర్భముG3751లోG1722 ఉండెనుG2258.

For he was yet in the loins of his father, when Melchisedec met him.
11

ఆ లేవీయులుG3020 యాజకులైG2420 యుండగాG1909 ప్రజలకుG2992 ధర్మశాస్త్రమియ్యబడెనుG3549 గనుక ఆ యాజకులG2420వలనG1223 సంపూర్ణ సిద్ధికలిగినG2258యెడలG1487 అహరోనుG2 క్రమముG5010లోG2596 చేరినవాడనిG3004 చెప్పబడకG3756 మెల్కీసెదెకుG3198 క్రమముG5010 చొప్పునG2596 వేరొకG2087 యాజకుడుG2409 రావలసినG450 అవసరG5532మేమి?G5101

If therefore perfection were by the Levitical priesthood, (for under it the people received the law,) what further need was there that another priest should rise after the order of Melchisedec, and not be called after the order of Aaron?
12

ఇదియుగాకG1063 యాజకులుG2420 మార్చబడినయెడలG3346 అవశ్యకముగాG318 యాజక ధర్మముG3551 సహాG2532 మార్చG3331బడునుG1096.

For the priesthood being changed, there is made of necessity a change also of the law.
13

ఎవనిG3739గూర్చిG1909 యీ సంగతులుG5023 చెప్పబడెనోG3004 ఆయన వేరొకG2087 గోత్రములోG5443 పుట్టెనుG3348. ఆ గోత్రములోనిG3739వాడెవడునుG3762 బలిపీఠముG2379నొద్దG3588 పరిచర్యG4337చేయలేదుG3762.

For he of whom these things are spoken pertaineth to another tribe, of which no man gave attendance at the altar.
14

మనG2257 ప్రభువుG2962 యూదాG2455 సంతానమందుG1537 జన్మించెననుటG393 స్పష్టమేG4271; ఆ గోత్రవిషయములోG5443 యాజకులనుG2420 గూర్చిG4012 మోషేG3475 యేమియుG3762 చెప్పలేదుG2980.

For it is evident that our Lord sprang out of Juda; of which tribe Moses spake nothing concerning priesthood.
15

మరియు శరీరానుసారముగాG4559 నెరవేర్చబడు ఆజ్ఞగలG1785 ధర్మశాస్త్రమునుG3551బట్టిG2596 కాకG3756, నాశనములేనిG179 జీవమునకున్నG2222 శక్తినిG1411బట్టిG2596 నియమింపబడిG1096,

And it is yet far more evident: for that after the similitude of Melchisedec there ariseth another priest,
16

మెల్కీసెదెకునుG3198 పోలినవాడైనG3665 వేరొకG2087 యాజకుడుG2409 వచ్చియున్నాడుG450. కావున మేము చెప్పిన సంగతిG2076 మరింతG4054 విశదమైయున్నదిG2612.

Who is made, not after the law of a carnal commandment, but after the power of an endless life.
17

ఏలయనగాG1063 నీవుG4771 నిరంతరముG165 మెల్కీసెదెకుG3198 క్రమముG5010 చొప్పునG2596 యాజకుడవైయున్నావుG2409 అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.

For he testifieth, Thou art a priest for ever after the order of Melchisedec.
18

G3588 ధర్మశాస్త్రముG3551 దేనికిని సంపూర్ణసిద్ధిG5048 కలుగజేయలేదుG3762 గనుక ముందియ్యబడినG4254 ఆజ్ఞG1785 బలహీనమైనందుననుG772 నిష్‌ప్రయోజనమైనందుననుG512 అది నివారణ చేయబడియున్నదిG115;

For there is verily a disannulling of the commandment going before for the weakness and unprofitableness thereof.
19

అంత కంటె శ్రేష్ఠమైనG2909 నిరీక్షణG1680 దానివెంట ప్రవేశపెట్టబడెనుG1898. దీనిG3739ద్వారాG1223, దేవునియొద్దకుG2316 మనము చేరుచున్నాముG1448.

For the law made nothing perfect, but the bringing in of a better hope did; by the which we draw nigh unto God.
20

మరియుG2532 ప్రమాణముG3728లేకుండG5565 యేసుG2424 యాజకుడుG2409 కాలేదుG3756 గనుక ఆయన మరిG5118 శ్రేష్ఠమైనG2909 నిబంధనకుG1242 పూటకాపాG1450యెనుG1096.

And inasmuch as not without an oath he was made priest:
21

వారైతేG3303 ప్రమాణముG3728 లేకుండG5565 యాజకులG2409గుదురుG1096 గానిG1161 యీయన నీవుG4771 నిరంతరముG165 యాజకుడవైయున్నావనిG2409 ప్రభువుG2962 ప్రమాణముG3660 చేసెను;

For those priests were made without an oath; but this with an oath by him that said unto him, The Lord sware and will not repent, Thou art a priest for ever after the order of Melchisedec:)
22

ఆయన పశ్చాత్తాపG3338పడడుG3756 అనియీయనG846తోG4314 చెప్పినవానిG3004వలనG1223 ప్రమాణG3728పూర్వకముగాG3326 యాజకుడాయెనుG2409.

By so much was Jesus made a surety of a better testament.
23

మరియుG2532 ఆ యాజకులుG2409 మరణము పొందుటచేతG2288 ఎల్లప్పుడును ఉండG3887 సాధ్యము కానందునG2967, అనేకుG4119లైరిG1526 గానిG1161

And they truly were many priests, because they were not suffered to continue by reason of death:
24

ఈయనG846 నిరంతరముG165 ఉన్నవాడుG3306 గనుక మార్పులేనిG531 యాజకత్వముG2420 కలిగినవాడాయెనుG2192.

But this man, because he continueth ever, hath an unchangeable priesthood.
25

ఈయన తనG846ద్వారాG1223 దేవునియొద్దకుG2316 వచ్చుG4334వారిG846 పక్షమునG5228, విజ్ఞాపనము చేయుటకుG1793 నిరంతరముG3842 జీవించుచున్నాడుG2198 గనుక వారినిG1519 సంపూర్ణముగాG3838 రక్షించుటకుG4982 శక్తిమంతుడైయున్నాడుG1410.

Wherefore he is able also to save them to the uttermost that come unto God by him, seeing he ever liveth to make intercession for them.
26

పవిత్రుడునుG3741, నిర్దోషియుG172, నిష్కల్మషుడునుG283, పాపులలోG268 చేరకG575 ప్రత్యేకముగాG5563 ఉన్నవాడును. ఆకాశమండలముG3772కంటెG3588 మిక్కిలి హెచ్చయినG5308వాడునైనG1096 యిట్టిG5108 ప్రధానయాజకుడుG749 మనకుG2254 సరిపోయినవాడుG4241.

For such an high priest became us, who is holy, harmless, undefiled, separate from sinners, and made higher than the heavens;
27

ధర్మశాస్త్రముG3551 బలహీనతG769గలG2192 మనుష్యులనుG444 యాజకులనుగాG749 నియమించునుG2525 గానిG1161 ధర్మశాస్త్రమునకుG3551 తరువాతG3326 వచ్చిన ప్రమాణG3728పూర్వకమైనG3588 వాక్యముG3056 నిరంతరమునుG165 సంపూర్ణసిద్ధిపొందినG5048 కుమారునిG5207 నియమించెను గనుక,

Who needeth not daily, as those high priests, to offer up sacrifice, first for his own sins, and then for the people's: for this he did once, when he offered up himself.
28

ఈయన ఆ ప్రధానయాజకులG749వలెG5618 మొదటG4386 తన సొంతG2398 పాపములG266కొరకుG5228 తరువాతG1899 ప్రజలG2992 పాపములG266కొరకునుG1063 దినదినముG2596 బలులనుG2378 అర్పింపవలసినG399 అవసరముగలవాడుG2192 కాడుG3756; తన్ను తానుG1438 అర్పించుకొన్నప్పుడుG399 ఒక్కసారేG2178 యీG5124 పనిచేసిG4160 ముగించెను.

For the law maketh men high priests which have infirmity; but the word of the oath, which was since the law, maketh the Son, who is consecrated for evermore.

హెబ్రీయులకు అధ్యాయము 8

1

మేము వివరించుచున్న సంగతులG3004లోనిG1909 సారాంశమేదనగాG2774.

Now of the things which we have spoken this is the sum: We have such an high priest, who is set on the right hand of the throne of the Majesty in the heavens;
2

మనకు అట్టిG5108 ప్రధానయాజకుడుG749 ఒకడున్నాడుG2192. ఆయన పరిశుద్ధాలయమునకుG39, అనగా మనుష్యుడుG444కాకG3756 ప్రభువేG2962 స్థాపించినG4078 నిజమైనG228 గుడారమునకుG4633 పరిచారకుడైయుండిG3011, పరలోకG3772మందుG1722 మహామహునిG3172 సింహాసమునకుG2362 కుడిపార్శ్వమునG ఆసీనుడాయెనుG2523.

A minister of the sanctuary, and of the true tabernacle, which the Lord pitched, and not man.
3

ప్రతిG3956 ప్రధానయాజకుడుG749 అర్పణలనుG1435 బలులనుG2378 అర్పించుటకుG4374 నియమింపబడునుG2525. అందుచేతG3606 అర్పించుటకుG4374 ఈయనకుG5126 ఏమైనG5100 ఉండుటG2192 అవశ్యముG316.

For every high priest is ordained to offer gifts and sacrifices: wherefore it is of necessity that this man have somewhat also to offer.
4

ధర్మశాస్త్రG3551ప్రకారముG2596 అర్పణలుG1435 అర్పించువారున్నారుG4374 గనుక ఈయనG3303 భూమిG1093మీదG1909 ఉన్నG2258యెడలG1487 యాజకుడైG2409యుండడుG3761.

For if he were on earth, he should not be a priest, seeing that there are priests that offer gifts according to the law:
5

మోషేG3475 గుడారముG4633 అమర్చG2005బోయినప్పుడుG3195 కొండG3735మీదG1722 నీకుG4671 చూపబడినG1166 మాదిరిG5179చొప్పునG2596 సమస్తమునుG3956 చేయుటకుG4160 జాగ్రత్తపడుముG3708 అని దేవునిచేత హెచ్చరింపబడినG5537 ప్రకారముG2531 ఈ యాజకులుG3748 పరలోకసంబంధమగు వస్తువులG2032 ఛాయాG4639 రూపకమైన గుడారమునందుG5262 సేవచేయుదురుG3000.

Who serve unto the example and shadow of heavenly things, as Moses was admonished of God when he was about to make the tabernacle: for, See, saith he, that thou make all things according to the pattern shewed to thee in the mount.
6

ఈయనయైతేG1161 ఇప్పుడుG3570 మరియెక్కువైనG2909 వాగ్దానములనుG1860 బట్టిG1909 నియమింపబడినG3549 మరి యెక్కువైనG2909 నిబంధనకుG1242 మధ్యవర్తియైG3316 యున్నాడుG2076 గనుక మరి శ్రేష్ఠమైనG1313 సేవకత్వముG3009 పొందియున్నాడుG5177.

But now hath he obtained a more excellent ministry, by how much also he is the mediator of a better covenant, which was established upon better promises.
7

ఏలయనగాG1063G1565 మొదటిG4413 నిబంధనG1242 లోపము లేనిదైతేG273 రెండవదానికిG1208 అవకాశG5117ముండనేరదుG3756.

For if that first covenant had been faultless, then should no place have been sought for the second.
8

అయితే ఆయన ఆక్షేపించి వారితోG846 ఈలాగు చెప్పుచున్నాడుG3004 -ప్రభువుG2962 ఇట్లనెనుG3004 -ఇదిగోG2400 యొక కాలముG2250 వచ్చుచున్నదిG2064. అప్పటిలోG2532 ఇశ్రాయేలుG2474 ఇంటివారిG3624తోనుG1909 యూదాG2455 ఇంటివారిG3624తోనుG1909 నేను క్రొత్తG2537 నిబంధనG1242 చేయుదునుG4931.

For finding fault with them, he saith, Behold, the days come, saith the Lord, when I will make a new covenant with the house of Israel and with the house of Judah:
9

అదిG3739 నేనుG3450 ఐగుప్తుG125దేశములోనుండిG1093 వీరిG846 పితరులనుG3962 వెలుపలికిG1537 రప్పించుటకైG1806 వారినిG846 చెయ్యిG5495 పట్టుకొనినG1949 దినముG2250G1722 వారితోG846 నేను చేసినG4160 నిబంధనG1242వంటిదిG2596 కాదుG3756.ఏమనగా వారుG846 నాG3450 నిబంధనG1242లోG1722 నిలువG1696లేదుG3756 గనుకG3754 నేనుG2504 వారినిG846 అలక్ష్యము చేసితిననిG272 ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004.

Not according to the covenant that I made with their fathers in the day when I took them by the hand to lead them out of the land of Egypt; because they continued not in my covenant, and I regarded them not, saith the Lord.
10

G1565 దినములైనG250 తరువాతG3326 ఇశ్రాయేలుG2474 ఇంటిG3624వారితోG3588 నేను చేయబోవుG1303 నిబంధనG1242 యేదనగాG3778,వారిG846 మనస్సుG1271లోG1519 నాG3450 ధర్మవిధులనుG3551 ఉంచెదనుG1325 వారిG846 హృదయములG2588మీదG1909 వాటినిG846 వ్రాయుదునుG1924 నేను వారికిG846 దేవుడునైG2316 యుందునుG2071 వారుG846 నాకుG3427 ప్రజలైG2992యుందురుG2071.

For this is the covenant that I will make with the house of Israel after those days, saith the Lord; I will put my laws into their mind, and write them in their hearts: and I will be to them a God, and they shall be to me a people:
11

వారిలో ఎవడునుG1538 ప్రభువునుG2962 తెలిసికొనుడనిG1097 తనG848 పట్టణస్థునికైననుG4139 తనG848 సహోదరునికైననుG80 ఉపదేశముG1321చేయడుG3354 వారిG846లో చిన్నలుG3398 మొదలుకొనిG575 పెద్దలG3173 వరకుG2193 అందరునుG3956 నన్నుG3165 తెలిసికొందురుG1492.

And they shall not teach every man his neighbour, and every man his brother, saying, Know the Lord: for all shall know me, from the least to the greatest.
12

నేను వారిG846 దోషములG93 విషయమై దయగలిగిG2436 వారిG846 పాపములనుG266 ఇకను ఎన్నడును జ్ఞాపకముG3415 చేసికొనననిG3364 ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

For I will be merciful to their unrighteousness, and their sins and their iniquities will I remember no more.
13

ఆయన క్రొత్తనిబంధనG2537 అని చెప్పుటచేతG3004 మొదటిదిG3588 పాతదిగాG3822 చేసియున్నాడుG4413. ఏది పాతగిలి ఉడిగిపోవునోG1095 అది అదృశ్యమగుటకుG1451 సిద్ధముగాG854 ఉన్నది.

In that he saith, A new covenant, he hath made the first old. Now that which decayeth and waxeth old is ready to vanish away.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.