Day 326
Day 327 : యెహెజ్కేలు 29-30 & కొలొస్సయులకు 3-4
Day 328

యెహెజ్కేలు అధ్యాయము 29

1

పదియవH6224 సంవత్సరముH8141 పదియవH6224 నెలH2320 పండ్రెండవH6240... దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

In the tenth year, in the tenth month, in the twelfth day of the month, the word of the LORD came unto me, saying,
2

నరH120 పుత్రుడాH1121, నీ ముఖమునుH6440 ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547 వైపుH5921 త్రిప్పుకొనిH7760 అతనిగూర్చియుH5921 ఐగుప్తుH4714 దేశమంతటినిH3605 గూర్చియుH5921 ఈ సమాచారమెత్తి ప్రవచింపుముH5012 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559

Son of man, set thy face against Pharaoh king of Egypt, and prophesy against him, and against all Egypt:
3

ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547, నైలునదిH2975 లోH8432 పండుకొనియున్నH7257 పెద్దH1419 మొసలీH8577, నేను నీకు విరోధినిH5921; నైలునదిH2975 నాది, నేనేH589 దాని కలుగ జేసితినిH6213 అని నీవు చెప్పుకొనుచున్నావేH559;

Speak, and say, Thus saith the Lord GOD; Behold, I am against thee, Pharaoh king of Egypt, the great dragon that lieth in the midst of his rivers, which hath said, My river is mine own, and I have made it for myself.
4

నేను నీ దవుడలకుH3895 గాలములుH2397 తగిలించిH5414, నీ నదులలోనున్నH2975 చేపలనుH1710 నీ పొలుసులకుH7193 అంటజేసిH1692, నైలుH2975 లోH8432 నుండిH4480 నిన్నును నీ పొలుసులకుH7193 అంటినH1692 నైలుH2975 చేపH1710 లన్నిటినిH3605 బయటికి లాగెదనుH5927.

But I will put hooks in thy jaws, and I will cause the fish of thy rivers to stick unto thy scales, and I will bring thee up out of the midst of thy rivers, and all the fish of thy rivers shall stick unto thy scales.
5

నిన్నును నైలునదిH2975 చేపH1710 లన్నిటినిH3605 అరణ్యములోH4057 పారబోసెదనుH5203, ఎత్తుH622 వాడును కూర్చువాడునుH6908 లేకH3808 నీవు తెరపH6440 నేలH7704 మీదH5921 పడుదువుH5307, అడవిH776 మృగములకునుH2416 ఆకాశH8064 పక్షులకునుH5775 ఆహారముగాH402 నిచ్చెదనుH5414.

And I will leave thee thrown into the wilderness, thee and all the fish of thy rivers: thou shalt fall upon the open fields; thou shalt not be brought together, nor gathered: I have given thee for meat to the beasts of the field and to the fowls of the heaven.
6

అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని ఐగుప్తీయుH4714 లందరుH3605 తెలిసికొందరుH3045. ఐగుప్తు ఇశ్రాయేలీH3478 యులకుH4004 రెల్లుపుల్లవంటిH7070 చేతికఱ్ఱH4938 ఆయెనుH1961;

And all the inhabitants of Egypt shall know that I am the LORD, because they have been a staff of reed to the house of Israel.
7

వారు నిన్ను చేతH3709 పట్టుకొనినప్పుడుH8610 నీవు విరిగిపోయిH7533 వారి ప్రక్కలలోH3802 గుచ్చుకొంటివిH1234, వారు నీమీదH5921 ఆనుకొనగాH8172 నీవు విరిగిపోయిH7665 వారి నడుములుH4975 విరిగిపోవుటకు కారణమైతివిH5976.

When they took hold of thee by thy hand, thou didst break, and rend all their shoulder: and when they leaned upon thee, thou brakest, and madest all their loins to be at a stand.
8

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 నేను నీమీదికిH5921 ఖడ్గముH2719 రప్పించిH935, మనుష్యులనుH120 పశువులనుH929 నీలోనుండిH4480 నిర్మూలముH3772 చేసెదను,

Therefore thus saith the Lord GOD; Behold, I will bring a sword upon thee, and cut off man and beast out of thee.
9

ఐగుప్తుH4714 దేశముH776 నిర్మానుష్యమైH8077 పాడుగాH2723 ఉండునుH1961, అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045. నైలునదిH2975 నాది, నేనేH589 దాని కలుగజేసితిననిH6213 అతడనుకొనుచున్నాడుH559 గనుకH3282

And the land of Egypt shall be desolate and waste; and they shall know that I am the LORD: because he hath said, The river is mine, and I have made it.
10

నేను నీకును నీ నదికినిH2975 విరోధినైతినిH413, ఐగుప్తుH4714 దేశమునుH776 మిగ్దోలుH4024 మొదలుకొని సెవేనేవరకుH5482 కూషుH3568 సరిహద్దుH1366 వరకుH5704 బొత్తిగా పాడుచేసిH2721 యెడారిగాH8077 ఉంచెదను.

Behold, therefore I am against thee, and against thy rivers, and I will make the land of Egypt utterly waste and desolate, from the tower of Syene even unto the border of Ethiopia.
11

దానిలో మనుష్యులుH120 సంచH5674 రించరుH3808, పశువులుH929 తిరుH5674 గవుH3808; నలువదిH705 సంవత్సరములుH8141 అది నిర్నివాసముగాH3427 ఉండును.

No foot of man shall pass through it, nor foot of beast shall pass through it, neither shall it be inhabited forty years.
12

నిర్మానుష్యముగానున్నH8074 దేశములH776 మధ్యనుH8432 ఐగుప్తుH4714 దేశమునుH776 పాడగునట్టుగాH8077 చేసెదనుH5414, పాడైH2717 పోయిన పట్టణములH5892 మధ్యనుH8432 దాని పట్టణములు నలువదిH705 సంవత్సరములుH8141 పాడైH8077 యుండునుH1961, ఐగుప్తీయులనుH4714 జనములH1471 లోనికి చెదరగొట్టుదునుH6327, ఆ యా దేశములకుH776 వారిని వెళ్లగొట్టుదునుH2219.

And I will make the land of Egypt desolate in the midst of the countries that are desolate, and her cities among the cities that are laid waste shall be desolate forty years: and I will scatter the Egyptians among the nations, and will disperse them through the countries.
13

ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 నలువదిH705 సంవత్సరములుH8141 జరిగిన తరువాతH7093 ఐగుప్తీయులుH4714 చెదరిపోయినH6327 జనులలోH5971నుండిH4480 నేను వారిని సమకూర్చెదనుH6908.

Yet thus saith the Lord GOD; At the end of forty years will I gather the Egyptians from the people whither they were scattered:
14

చెరలోనుండిH7622 వారిని తోడుకొనిH7725 పత్రోసుH6624 అను వారి స్వదేశముH4351లోనికిH5921 వారిని మరల రప్పించెదనుH7725, అక్కడ వారు హీనమైనH8217 యొక రాజ్యముగాH4467 ఉందురుH1961,

And I will bring again the captivity of Egypt, and will cause them to return into the land of Pathros, into the land of their habitation; and they shall be there a base kingdom.
15

వారికను జనములH1471మీదH5921 అతిశయH5375పడకుండుH3808 నట్లు రాజ్యములన్నిటిలోH4467 వారు హీనమైనH8217 రాజ్యముగా ఉందురుH1961; వారు ఇక రాష్ట్రములమీదH1471 ప్రభుత్వముH7287 చేయ కుండునట్లుH1115 నేను వారిని తగ్గించెదనుH4591.

It shall be the basest of the kingdoms; neither shall it exalt itself any more above the nations: for I will diminish them, that they shall no more rule over the nations.
16

ఇశ్రాయేలీయులుH3478 తాము చేసిన దోషముH5771 మనస్సునకుH2142 తెచ్చుకొని వారి తట్టుH310 తిరిగినయెడలH6437 ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగాH4009 ఉంH1961డరుH3808, అప్పుడు నేనుH589 ప్రభువైనH136 యెహోవానైH3069 యున్నానని వారు తెలిసికొందురుH3045.

And it shall be no more the confidence of the house of Israel, which bringeth their iniquity to remembrance, when they shall look after them: but they shall know that I am the Lord GOD.
17

ఇరువదిH6242యేడవH7651 సంవత్సరముH8141 మొదటిH7223నెలH2320 మొదటిH259 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

And it came to pass in the seven and twentieth year, in the first month, in the first day of the month, the word of the LORD came unto me, saying,
18

నరH120పుత్రుడాH1121, తూరుH6865 పట్టణముమీద బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 తన సైన్యముచేతH2428 బహుH1419 ఆయాసకరమైనH5656 పని చేయించెనుH5647, వారందరిH3605 తలలుH7218 బోడిH7139 వాయెను, అందరిH3605 భుజములుH3802 కొట్టుకొనిH4803 పోయెను; అయినను తూరుపట్టణముమీదH6865 అతడు చేసిన కష్టమునుబట్టిH5647 అతనికైనను, అతని సైన్యమునకైననుH2428 కూలిH7939 యెంత మాత్రమును దొరకH1961కపోయెనుH3808.

Son of man, Nebuchadrezzar king of Babylon caused his army to serve a great service against Tyrus: every head was made bald, and every shoulder was peeled: yet had he no wages, nor his army, for Tyrus, for the service that he had served against it:
19

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఐగుప్తుH4714దేశమునుH776 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరునకుH5019 నేను అప్పగించుచున్నానుH5414, అతడు దాని ఆస్తినిH1995 పట్టుకొనిH5375 దాని సొమ్మునుH7998 దోచుకొనిH7997 కొల్లపెట్టునుH962, అది అతని సైన్యమునకుH2428 జీతH7939 మగునుH1961.

Therefore thus saith the Lord GOD; Behold, I will give the land of Egypt unto Nebuchadrezzar king of Babylon; and he shall take her multitude, and take her spoil, and take her prey; and it shall be the wages for his army.
20

తూరుపట్టణముమీద అతడు చేసినదిH5647 నా నిమిత్తమే చేసెనుH6213 గనుక అందుకు బహుమానముగాH6468 దానిని అప్పగించుచున్నానుH5414; ఇదే యెహోవాH3069 వాక్కుH5002.

I have given him the land of Egypt for his labour wherewith he served against it, because they wrought for me, saith the Lord GOD.
21

H1931 దినమందుH3117 నేను ఇశ్రాయేలీయులH3478 కొమ్ముH7161 చిగిరింపH6779 జేసి వారిలోH8432 మాటలాడుటకుH6610 నీకు ధైర్యము కలుగజేసెదనుH5414, అప్పుడు నేనుH589 యెహోవానైయున్నాననిH3068 వారు తెలిసికొందురుH3045.

In that day will I cause the horn of the house of Israel to bud forth, and I will give thee the opening of the mouth in the midst of them; and they shall know that I am the LORD.

యెహెజ్కేలు అధ్యాయము 30

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

The word of the LORD came again unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, సమాచార మెత్తి ప్రవచింపుముH5012, ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఆహా శ్రమH1929దినముH3117 వచ్చెనే, అంగలార్చుడిH3213, శ్రమ దినము వచ్చెనే,

Son of man, prophesy and say, Thus saith the Lord GOD; Howl ye, Woe worth the day!
3

యెహోవాH3068 దినముH3117 వచ్చెనుH7138, అది దుర్దిH6051నముH3117, అన్యజనులుH1471 శిక్షనొందుH1961 దినము.

For the day is near, even the day of the LORD is near, a cloudy day; it shall be the time of the heathen.
4

ఖడ్గముH2719 ఐగుప్తుH4714 దేశముమీద పడునుH935, ఐగుప్తీయులలోH4714 హతులుH2491 కూలగాH5307 కూషుదేశస్థులుH3568 వ్యాకులH2479పడుదురుH1961, శత్రువులు ఐగుప్తీయుల ఆస్తినిH1995 పట్టుకొనిH3947 దేశపు పునాదులనుH3247 పడగొట్టుదురుH2040.

And the sword shall come upon Egypt, and great pain shall be in Ethiopia, when the slain shall fall in Egypt, and they shall take away her multitude, and her foundations shall be broken down.
5

కూషీయులునుH3568 పూతీయులునుH6316 లూదీయులునుH3865 కూబీయులునుH3552 నిబంధనH1285 దేశపుH776వారునుH1121 మిశ్రితH6154 జనులందరునుH3605 ఖడ్గముH2719చేతH854 కూలుదురుH5307.

Ethiopia, and Libya, and Lydia, and all the mingled people, and Chub, and the men of the land that is in league, shall fall with them by the sword.
6

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఐగుప్తునుH4714 ఉద్ధరించుH5564 వారు కూలుదురుH5307, దాని బలH5797గర్వముH1347 అణగిపోవునుH3381, మిగ్దోలుH4024 మొదలుకొనిH4480 సెవేనేవరకుH5482 జనులు ఖడ్గముచేతH2719 కూలుదురుH5307.

Thus saith the LORD; They also that uphold Egypt shall fall; and the pride of her power shall come down: from the tower of Syene shall they fall in it by the sword, saith the Lord GOD.
7

పాడైపోయినH8074 దేశములH776 మధ్యH8432 ఐగుప్తీయులు దిక్కులేనివారుగాH8074 నుందురు, నలుదిక్కుల పాడైపోయినH2717 పట్టణములH5892మధ్యH8432 వారి పట్టణముH5892 లుండునుH1961.

And they shall be desolate in the midst of the countries that are desolate, and her cities shall be in the midst of the cities that are wasted.
8

ఐగుప్తుదేశములోH4714 అగ్నిH784 రగులబెట్టిH5414 నేను దానికి సహాయకులుH5826 లేకుండH7665 చేయగా నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

And they shall know that I am the LORD, when I have set a fire in Egypt, and when all her helpers shall be destroyed.
9

H1931 దినమందుH3117 దూతలుH4397 నా యెదుటH6440 నుండిH4480 బయలుదేరిH3318 ఓడలెక్కిH6716 నిర్విచారులైనH983 కూషీయులనుH3568 భయపెట్టుదురుH2729, ఐగుప్తునకుH4714 విమర్శకలిగినH2479 దినమునH3117 జరిగిH1961 నట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగోH2009 అది వచ్చేH935 యున్నది.

In that day shall messengers go forth from me in ships to make the careless Ethiopians afraid, and great pain shall come upon them, as in the day of Egypt: for, lo, it cometh.
10

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఐగుప్తీH4714 యులుH1995 చేయు అల్లరి బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019చేతH3027 నేను మాన్పించెదనుH7673.

Thus saith the Lord GOD; I will also make the multitude of Egypt to cease by the hand of Nebuchadrezzar king of Babylon.
11

జనములలోH1471 భయంకరులగుH6184 తన జనులనుH5971 తోడుకొనిH854 ఆ దేశమునుH776 లయపరుచుటకుH7843 అతడు వచ్చునుH935, ఐగుప్తీయులనుH4714 చంపుటకై వారు తమ ఖడ్గములనుH2719 ఒరదీసిH7324 హతమైనH2491 వారితో దేశమునుH776 నింపెదరుH4390.

He and his people with him, the terrible of the nations, shall be brought to destroy the land: and they shall draw their swords against Egypt, and fill the land with the slain.
12

నైలునదినిH2975 ఎండిH2724 పోజేసిH5414 నేనాదేశమునుH776 దుర్జనుH7451 లకుH3027 అమ్మివేసెదనుH4376, పరదేశులH2114 చేతH3027 నేను ఆ దేశమునుH776 దానిలోనున్నH4393 సమస్తమును పాడుచేయించెదనుH8074, యెహోవానైనH3068 నేనుH589 మాటH1696 యిచ్చియున్నాను

And I will make the rivers dry, and sell the land into the hand of the wicked: and I will make the land waste, and all that is therein, by the hand of strangers: I the LORD have spoken it.
13

యెహోవాH3069 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559 విగ్రహములనుH1544 నిర్మూలముచేసిH6, నొపులోH5297 ఒక బొమ్మలేకుండH457 చేసెదనుH7673, ఇక ఐగుప్తుH4714 దేశములోH776 అధిపతిగాH5387 ఉండుటH1961 కెవడునుH5750 లేకపోవునుH3808, ఐగుప్తుH4714 దేశములోH776 భయముH3374 పుట్టించెదనుH5414.

Thus saith the Lord GOD; I will also destroy the idols, and I will cause their images to cease out of Noph; and there shall be no more a prince of the land of Egypt: and I will put a fear in the land of Egypt.
14

పత్రోసునుH6624 పాడుచేసెదనుH8074. సోయనులోH6814 అగ్నిH784 యుంచెదనుH5414, నోలోH4996 తీర్పులుH8201 చేసెదనుH6213.

And I will make Pathros desolate, and will set fire in Zoan, and will execute judgments in No.
15

ఐగుప్తునకుH4714 కోటగాH4581 నున్న సీనుH5512 మీదH5921 నా క్రోధముH2534 కుమ్మరించెదనుH8210, నోలోనిH4996 జనసమూహమునుH1995 నిర్మూలముH3772 చేసెదను

And I will pour my fury upon Sin, the strength of Egypt; and I will cut off the multitude of No.
16

ఐగుప్తుదేశములోH4714 నేను అగ్నిH784 యుంచగాH5414 సీనుH5512 నకు మెండుగ నొప్పిపట్టునుH2342, నోపురముH4996 పడగొట్టH1234 బడునుH1961, పగటివేళH3119 శత్రువులు వచ్చి నొపుమీదH5297 పడుదురుH6862.

And I will set fire in Egypt: Sin shall have great pain, and No shall be rent asunder, and Noph shall have distresses daily.
17

ఓనువారిలోనుH205 పిబేసెతుH6364 వారిలోను యౌవనులుH970 ఖడ్గముH2719 చేత కూలుదురుH5307. ఆ పట్టణస్థులుH2007 చెరలోనికిH7628 పోవుదురుH1980.

The young men of Aven and of Pibeseth shall fall by the sword: and these cities shall go into captivity.
18

ఐగుప్తుH4714 పెట్టిన కాండ్లనుH4133 నేను తహపనేసులోH8471 విరుచుH7665 దినమునH3117 చీకటికమ్మునుH2820, ఐగుప్తీయుల బలH5797 గర్వముH1347 అణచబడునుH7673, మబ్బుH6051 ఐగుప్తును కమ్మునుH3680, దాని కుమార్తెలుH1323 చెరH7628 లోనికి పోవుదురుH1980.

At Tehaphnehes also the day shall be darkened, when I shall break there the yokes of Egypt: and the pomp of her strength shall cease in her: as for her, a cloud shall cover her, and her daughters shall go into captivity.
19

నేను ఐగుప్తీయులకుH4714 శిక్షH8201 విధింపగాH6213 నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

Thus will I execute judgments in Egypt: and they shall know that I am the LORD.
20

 

పదH6240కొండవH259 సంవత్సరముH8141 మొదటిH7223 నెలH2320 యేడవH7651 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And it came to pass in the eleventh year, in the first month, in the seventh day of the month, that the word of the LORD came unto me, saying,
21

నరH120పుత్రుడాH1121, నేను ఐగుప్తుH4714రాజైనH4428 ఫరోH6547 బాహువునుH2220 విరిచితినిH7665, అది బాగవుటకుH7499 ఎవరును దానికి కట్టుH2280కట్టరుH3808, అది కుదర్చబడిH2388 ఖడ్గముH2719 పట్టుకొనులాగునH8610 ఎవరును దానికి బద్దH2848కట్టరుH2280; కావునH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559

Son of man, I have broken the arm of Pharaoh king of Egypt; and, lo, it shall not be bound up to be healed, to put a roller to bind it, to make it strong to hold the sword.
22

నేను ఐగుప్తుH4714రాజైనH4428 ఫరోకుH6547 విరోధినైయున్నానుH413, బాగుగాH2389 ఉన్న దానిని విరిగిపోయినH7665 దానిని అతని రెండు చేతులనుH2220 విరిచిH7665, అతని చేతిలోH3027నుండిH4480 ఖడ్గముH2719 జారిపడజేసెదనుH5307.

Therefore thus saith the Lord GOD; Behold, I am against Pharaoh king of Egypt, and will break his arms, the strong, and that which was broken; and I will cause the sword to fall out of his hand.
23

ఐగుప్తీయులనుH4714 జనములలోనికిH1471 చెదరగొట్టుదునుH6327, ఆ యా దేశములకుH776 వారిని వెళ్లగొట్టుదునుH2219.

And I will scatter the Egyptians among the nations, and will disperse them through the countries.
24

మరియు బబులోనుH894 రాజుయొక్కH4428 చేతులనుH2220 బలపరచిH2388 నా ఖడ్గముH2719 అతని చేతిH3027కిచ్చెదనుH5414, ఫరోయొక్కH6547 చేతులనుH2220 నేను విరిచినందునH7665 బబులోనురాజు చూచు చుండగాH6440 ఫరో చావు దెబ్బతినినవాడైH2491 మూల్గులిడునుH5009.

And I will strengthen the arms of the king of Babylon, and put my sword in his hand: but I will break Pharaoh's arms, and he shall groan before him with the groanings of a deadly wounded man.
25

బబులోనుH894 రాజుయొక్కH4428 చేతులనుH2220 బలపరచిH2388 ఫరోH6547 చేతులనుH2220 ఎత్తకుండచేసిH5307, ఐగుప్తుH4714దేశముH776మీదH413 చాపుటకైH5186 నేను నా ఖడ్గమునుH2719 బబులోనుH894రాజుH4428 చేతికియ్యగాH3027 నేనుH589 యెహోవానైయున్నాననిH3068 ఐగుప్తీయులు తెలిసికొందురుH3045.

But I will strengthen the arms of the king of Babylon, and the arms of Pharaoh shall fall down; and they shall know that I am the LORD, when I shall put my sword into the hand of the king of Babylon, and he shall stretch it out upon the land of Egypt.
26

నేనేH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొనునట్లుH3045 నేను ఐగుప్తీయులనుH4714 జనములలోనికిH1471 చెదరగొట్టిH2219 ఆ యా దేశములకుH776 వారిని వెళ్లగొట్టుదునుH6327.

And I will scatter the Egyptians among the nations, and disperse them among the countries; and they shall know that I am the LORD.

కొలొస్సయులకు అధ్యాయము 3

1

మీరు క్రీస్తుతోకూడG5547 లేపబడినG4891వారైతేG3767 పైనున్న వాటినేG507 వెదకుడిG2212, అక్కడG3757 క్రీస్తుG5547 దేవునిG2316 కుడిపార్శ్వమునG1188 కూర్చుండియున్నాడుG2521.

If ye then be risen with Christ, seek those things which are above, where Christ sitteth on the right hand of God.
2

పైనున్నG507 వాటిమీదనేగానిG5426, భూG1093సంబంధమైనవాటిG3588మీదG1909 మనస్సు పెట్టుకొనకుడిG3361;

Set your affection on things above, not on things on the earth.
3

ఏలయనగా మీరు మృతిపొందితిరిG599, మీG5216 జీవముG2222 క్రీస్తుG5547తోకూడG4862 దేవునిG2316యందుG1722 దాచబడియున్నదిG2928.

For ye are dead, and your life is hid with Christ in God.
4

మనకుG2257 జీవమైG2222 యున్న క్రీస్తుG5547 ప్రత్యక్షమైనప్పుడుG5319 మీరునుG2532 ఆయనG846తోకూడG4862 మహిమG1391యందుG1722 ప్రత్యక్షపరచబడుదురుG5319.

When Christ, who is our life, shall appear, then shall ye also appear with him in glory.
5

కావున భూమిG1093మీదనున్నG1909 మీG5216 అవయవములనుG3196, అనగా జారత్వమునుG4202, అపవిత్రతనుG167, కామాతురతనుG1939, దురాశనుG4124, విగ్రహారాధనయైనG1495 ధనాపేక్షనుG3806 చంపి వేయుడిG3499.

Mortify therefore your members which are upon the earth; fornication, uncleanness, inordinate affection, evil concupiscence, and covetousness, which is idolatry:
6

వాటివలనG1223 దేవునిG2316 ఉగ్రతG3709 అవిధేయులG543 మీదికిG1909 వచ్చునుG2064.

For which things' sake the wrath of God cometh on the children of disobedience:
7

పూర్వముG4218 వారిG846 మధ్యG1722 జీవించినప్పుడుG2198 మీరునుG2532 వీటిని అనుసరించి నడుచుకొంటిరిG4043.

In the which ye also walked some time, when ye lived in them.
8

ఇప్పుడైతేG3570 మీరుG5210, కోపముG3709, ఆగ్రహముG2372, దుష్టత్వముG2549, దూషణG988, మీG5216నోటG4750 బూతులుG148 అను వీటినన్నిటినిG3956 విసర్జించుడిG659.

But now ye also put off all these; anger, wrath, malice, blasphemy, filthy communication out of your mouth.
9

ఒకనితో ఒకడుG240 అబద్ధG5574 మాడకుడిG3361;ఏలయనగా ప్రాచీనG3820స్వభావమునుG444 దానిG846 క్రియలతోG4234 కూడ

Lie not one to another, seeing that ye have put off the old man with his deeds;
10

మీరు పరిత్యజించిG554, జ్ఞానముG1922 కలుగు నిమిత్తము దానిని సృష్టించినవానిG2936 పోలికచొప్పునG1504 నూతన పరచబడుచున్నG341 నవీనస్వభావమునుG3501 ధరించుకొని యున్నారుG1746.

And have put on the new man, which is renewed in knowledge after the image of him that created him:
11

ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడనిG1672 యూదుడనిG2453 భేదము లేదు; సున్నతి పొందుటయనిG4061 సున్నతి పొందక పోవుటయనిG203 భేదము లేదు; పరదేశియనిG915 సిథియనుడనిG4658 దాసుడనిG1401 స్వతంత్రుడనిG1658 లేదుగానిG235, క్రీస్తేG5547 సర్వమునుG3956 అందరిలోG3956 ఉన్నవాడునై యున్నాడుG1762.

Where there is neither Greek nor Jew, circumcision nor uncircumcision, Barbarian, Scythian, bond nor free: but Christ is all, and in all.
12

కాగా, దేవునిచేతG2316 ఏర్పరచబడినవారునుG1588 పరిశుద్ధులునుG40 ప్రియులునైనవారికిG25 తగినట్లు, మీరు జాలిగలG3628 మనస్సునుG4698, దయాళుత్వమునుG5544, వినయమునుG5012, సాత్వికమునుG4236, దీర్ఘశాంతమునుG3115 ధరించుకొనుడిG1746.

Put on therefore, as the elect of God, holy and beloved, bowels of mercies, kindness, humbleness of mind, meekness, longsuffering;
13

ఎవడైననుG5100 తనకు హానిచేసెననిG3437 యొకడనుకొనినG5100 యెడల ఒకని నొకడుG240 సహించుచుG430 ఒకని నొకడుG1438 క్షమించుడిG5483, ప్రభువుG2962 మిమ్మునుG5213 క్షమించినలాగునG5483 మీరును క్షమించుడిG5483.

Forbearing one another, and forgiving one another, if any man have a quarrel against any: even as Christ forgave you, so also do ye.
14

వీటన్నిటిG3956పైనG1909 పరిపూర్ణతకుG5047 అనుబంధమైనG4886 ప్రేమను ధరించుకొనుడిG26.

And above all these things put on charity, which is the bond of perfectness.
15

క్రీస్తుG5547 అను గ్రహించు సమాధానముG1515 మీG5216 హృదయములలోG2588 ఏలుచుండ నియ్యుడిG1018; ఇందుకొరకే మీరొక్కG1520 శరీరముగాG4983 పిలువబడితిరిG2564; మరియుG2532 కృతజ్ఞులైG2170 యుండుడిG1096.

And let the peace of God rule in your hearts, to the which also ye are called in one body; and be ye thankful.
16

సంగీతములతోనుG5568 కీర్తనలతోనుG5215 ఆత్మసంబంధమైనG4152 పద్యములతోనుG5603 ఒకనికి ఒకడుG138 బోధించుచుG1321, బుద్ధి చెప్పుచుG3560 కృపాG5485 సహితముగాG1722మీG5216 హృదయములలోG2588 దేవునిగూర్చిG2962 గానము చేయుచుG103, సమస్తవిధములైనG3956 జ్ఞానముతోG4678 క్రీస్తుG5547 వాక్యముG3056 మీG5213లోG1722 సమృద్ధిగాG4146 నివసింపనియ్యుడిG1774.

Let the word of Christ dwell in you richly in all wisdom; teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord.
17

మరియుG2532 మాటచేతG3056 గాని క్రియచేతG2041 గాని, మీరేమి చేసిననుG302 ప్రభువైనG2962 యేసుద్వారాG2424 తండ్రియైనG3962 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుG2168, సమస్తమునుG3956 ఆయనG846 పేరటG3686 చేయుడిG4160.

And whatsoever ye do in word or deed, do all in the name of the Lord Jesus, giving thanks to God and the Father by him.
18

భార్యలారాG1135, మీG2398 భర్తలకుG435 విధేయులై యుండుడిG5293; ఇది ప్రభువునుG2962బట్టిG1722 యుక్తమైయున్నదిG433.

Wives, submit yourselves unto your own husbands, as it is fit in the Lord.
19

భర్తలారాG435, మీ భార్యలనుG1135 ప్రేమించుడిG25, వారిని నిష్ఠురపెట్టకుడిG4087.

Husbands, love your wives, and be not bitter against them.
20

పిల్లలారాG5043, అన్ని విషయములలోG3956 మీ తలిదండ్రులG1118 మాట వినుడిG5219; ఇదిG5124 ప్రభువుG2962నుబట్టిG3588 మెచ్చుకొనతగినదిG2101.

Children, obey your parents in all things: for this is well pleasing unto the Lord.
21

తండ్రులారాG3962, మీG5216 పిల్లలG5043 మనస్సుG120 క్రుంగG2042కుండునట్లుG3361 వారికి కోపము పుట్టింపకుడిG3363.

Fathers, provoke not your children to anger, lest they be discouraged.
22

దాసులారాG1401, మనుష్యులను సంతోషపెట్టుG441 వారైనట్టుG2596 కంటికి కనబడవలెననిG3787 కాకG3361, ప్రభువునకుG2962 భయపడుచుG5399 శుద్ధాంతఃG572 కరణగలవారైG2588, శరీరముG4561 నుబట్టిG2596 మీ యజమానులైనవారికిG2962 అన్ని విషయములలోG3956 విధేయులైG5219 యుండుడి.

Servants, obey in all things your masters according to the flesh; not with eyeservice, as menpleasers; but in singleness of heart, fearing God:
23

ప్రభువుG2962 వలనG5613 స్వాస్థ్యమునుG2817 ప్రతిఫలముగాG469 పొందుదుమనిG618 యెరుగుదురుG1492 గనుక,

And whatsoever ye do, do it heartily, as to the Lord, and not unto men;
24

మీరేమిG3748 చేసిననుG2962 అది మనుష్యుల నిమిత్తముG444 కాకG3756 ప్రభువుG2962 నిమిత్తమని మనస్ఫూర్తిగాG5590 చేయుడిG2038, మీరు ప్రభువైనG2962 క్రీస్తుG5547నకుG1063 దాసులై యున్నారుG1398.

Knowing that of the Lord ye shall receive the reward of the inheritance: for ye serve the Lord Christ.
25

అన్యాయము చేసినవానికిG91 తాను చేసిన అన్యాయముకొలదిG91 మరల లభించునుG2865, పక్షపాతG4382ముండదుG3756.

But he that doeth wrong shall receive for the wrong which he hath done: and there is no respect of persons.

కొలొస్సయులకు అధ్యాయము 4

1

యజమానులారాG2962, పరలోకముG3772లోG1722 మీG5210కునుG2532 యజమానుడుG2962న్నాడనిG2192 యెరిగిG1492, న్యాయమైనదియుG2471 ధర్మానుసార మైనదియుG1342 మీ దాసులయెడలG1401 చేయుడిG3930.

Masters, give unto your servants that which is just and equal; knowing that ye also have a Master in heaven.
2

ప్రార్థనయందుG4335 నిలుకడగా ఉండిG4342 కృతజ్ఞతగలవారైG2169 దానిG846యందుG1722 మెలకువగా ఉండుడిG1127.

Continue in prayer, and watch in the same with thanksgiving;
3

మరియు నేను బంధకములలోG1210 ఉంచబడుటకుG5319 కారణమైన క్రీస్తుG5547 మర్మమునుG3466 గూర్చి నేనుG3165 బోధింపవలసినG2980 విధముగానేG1163

Withal praying also for us, that God would open unto us a door of utterance, to speak the mystery of Christ, for which I am also in bonds:
4

ఆ మర్మమునుG3466 వెల్లడిపరచునట్లుG3056 వాక్యము చెప్పుటకుG2980 అనుకూలమైన సమయము దేవుడుG2316 దయచేయవలెననిG2374 మాకొరకు ప్రార్థించుడిG4336.

That I may make it manifest, as I ought to speak.
5

సమయముG2540 పోనియ్యక సద్వినియోగముG1805 చేసికొనుచుG4314, సంఘమునకు వెలుపటి వారియెడలG1854 జ్ఞానముG4678 కలిగిG1722 నడుచుకొనుడిG4043.

Walk in wisdom toward them that are without, redeeming the time.
6

ప్రతి మనుష్యునికిG1538 ఏలాగుG4459 ప్రత్యుత్తరమియ్య వలెనోG611 అది మీరు తెలిసికొనుటకైG1492 మీG5216 సంభాషణG3056 ఉప్పు వేసినట్టుG217 ఎల్లప్పుడుG3842 రుచిగలదిగానుG741 కృపాసహితముగానుG5485 ఉండనియ్యుడిG1163.

Let your speech be alway with grace, seasoned with salt, that ye may know how ye ought to answer every man.
7

ప్రియG27సహోదరుడునుG80, ప్రభువుG2962నందుG1722 నమ్మకమైనG4103 పరిచారకుడునుG1249, నా తోడి సేవకుడునైనG4889 తుకికుG5190 నన్నుG1691 గూర్చినG2596 సంగతులన్నియుG3956 మీకుG5213 తెలియజేయునుG1107.

All my state shall Tychicus declare unto you, who is a beloved brother, and a faithful minister and fellowservant in the Lord:
8

మీరు మా స్థితిG5216 తెలిసికొనునట్లునుG1097 మీG5216 హృదయములనుG2588 అతడు ఆదరించు నట్లునుG3870,

Whom I have sent unto you for the same purpose, that he might know your estate, and comfort your hearts;
9

అతనిని అతనితోకూడ నమ్మకమైనG4103 ప్రియG27సహోదరుడైనG80 ఒనేసిమునుG3682 మీG5209యొద్దకుG4314 పంపుచున్నానుG3992; ఇతడుG846 మీG5216 యొద్దనుండి వచ్చినవాడేG1537; వీరిక్కడిG5602 సంగతులన్నియుG3956 మీకుG5213 తెలియజేతురుG1107.

With Onesimus, a faithful and beloved brother, who is one of you. They shall make known unto you all things which are done here.
10

నాతోకూడG3450 చెరలో ఉన్నG4869 అరిస్తార్కునుG708, బర్నబాకుG921 సమీపజ్ఞాతియైనG431 మార్కునుG3138 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు; ఈ మార్కునుG3138గూర్చిG4012 మీరు ఆజ్ఞలుG1785 పొందితిరిG2983, ఇతడు మీG5209యొద్దకుG4314 వచ్చినయెడలG2064 ఇతనిG846 చేర్చుకొనుడిG1209.

Aristarchus my fellowprisoner saluteth you, and Marcus, sister's son to Barnabas, (touching whom ye received commandments: if he come unto you, receive him;)
11

మరియుG2532 యూస్తుG2459 అనుG3004 యేసుకూడG2424 మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతిG4061 పొందినవారిలోG5607 చేరిన వారు, వీరుG3778మాత్రమేG3441 దేవునిG2316 రాజ్యముG932 నిమిత్తముG1519 నా జత పనివారై యున్నారుG4904, వీరివలనG3748 నాకుG3427 ఆదరణG3931 కలిగెనుG1096.

And Jesus, which is called Justus, who are of the circumcision. These only are my fellowworkers unto the kingdom of God, which have been a comfort unto me.
12

మీలోG5216 ఒకడునుG1537 క్రీస్తుG5547యేసుG2424 దాసుడునైనG1401 ఎపఫ్రాG1889 మీకుG5209 వందనములు చెప్పుచున్నాడుG782; మీరు సంపూర్ణులునుG5046, ప్రతిG3956 విషయములోG1722 దేవునిG2316 చిత్తమునుగూర్చిG2307 సంపూర్ణాత్మG4137 నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెననిG2476 యితడెల్లప్పుడునుG3842 మీG5216కొరకుG5228 తన ప్రార్థనలలోG4335 పోరాడుచున్నాడుG75.

Epaphras, who is one of you, a servant of Christ, saluteth you, always labouring fervently for you in prayers, that ye may stand perfect and complete in all the will of God.
13

ఇతడు మీG5216కొరకునుG5228, లవొదికయG2993 వారిG3588 కొరకునుG1722, హియెరాపొలిG2404 వారికొరకునుG3588 బహుG4183 ప్రయాసG2205పడుచున్నాడనిG2192 యితనినిగూర్చిG846 సాక్ష్యమిచ్చుచున్నానుG3140.

For I bear him record, that he hath a great zeal for you, and them that are in Laodicea, and them in Hierapolis.
14

లూకాG3065 అను ప్రియుడైనG27 వైద్యుడునుG2395, దేమాయుG1214 మీకుG5209 వందనములు చెప్పుచున్నారుG782.

Luke, the beloved physician, and Demas, greet you.
15

లవొదికయ G2993లో ఉన్నG1722 సహోదరులకునుG80, నుంఫాకునుG3564, వారిG846 యింటG3624 ఉన్నG2596 సంఘమునకునుG1577 వందనములు చెప్పుడిG782.

Salute the brethren which are in Laodicea, and Nymphas, and the church which is in his house.
16

ఈ పత్రికG1992 మీరుG5213 చదివించుకొనినG314 తరువాత లవొదికయవారిG2994 సంఘములోనుG1577 చదివించుడిG314; లవొదికయకుG2993 వ్రాసి పంపినG160 పత్రికనుG1537 మీరునుG5210 చదివించుకొనుడిG314.

And when this epistle is read among you, cause that it be read also in the church of the Laodiceans; and that ye likewise read the epistle from Laodicea.
17

మరియుG2532 ప్రభువుG2962నందుG1722 నీకు అప్పగింపబడినG3880 పరిచర్యనుG1248 నెరవేర్చుటకుG4137 దానిగూర్చి జాగ్రత్త పడుమనిG991 అర్ఖిప్పుతోG751 చెప్పుడిG2036.

And say to Archippus, Take heed to the ministry which thou hast received in the Lord, that thou fulfil it.
18

పౌలనుG3972 నేనుG1699 స్వహస్తముతోG5495 నా వందనములుG783 వ్రాయుచున్నాను; నాG3450 బంధకములనుG1199 జ్ఞాపకము చేసికొనుడిG3421. కృపG5485 మీకుG5216 తోడైయుండునుG3326 గాకG281.

The salutation by the hand of me Paul. Remember my bonds. Grace be with you. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.