Day 305
Day 306 : యిర్మీయా 45-47 & 1 కొరింథీయులకు 12-13
Day 307

యిర్మీయా అధ్యాయము 45

1

యూదాH3063రాజునుH4428 యోషీయాH2977 కుమారుడునైనH1121 యెహోయాకీముH3079 ఏలుబడియందు నాలుగవH7243 సంవత్సరమునH8141 యిర్మీయాH3414 నోటిమాటనుH6310బట్టిH4480 నేరీయాH5374 కుమారుడగుH1121 బారూకుH1263 గ్రంథముH5612లోH5921H428 మాటలుH1697 వ్రాయుచున్నప్పుడుH3789 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 అతనితోH413 చెప్పినదిH1696

The word that Jeremiah the prophet spake unto Baruch the son of Neriah, when he had written these words in a book at the mouth of Jeremiah, in the fourth year of Jehoiakim the son of Josiah king of Judah, saying,
2

బారూకూH1263, ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను గూర్చిH5921 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559

Thus saith the LORD, the God of Israel, unto thee, O Baruch;
3

కటకటా, నాకు శ్రమH188, యెహోవాH3068 నాకు పుట్టించిన నొప్పిH4341కిH5921 తోడుH3254 ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడుH3015, మూలుగుచేతH585 అలసియున్నానుH3021, నాకు నెమ్మదిH4496 దొరH4672కదాయెనుH3808 అని నీవనుకొనుచున్నావుH559.

Thou didst say, Woe is me now! for the LORD hath added grief to my sorrow; I fainted in my sighing, and I find no rest.
4

నీవు అతనికిH413 ఈ మాట తెలియజేయుమనిH559 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559నేను కట్టినదానినేH1129 నేనుH589 పడగొట్టుచున్నానుH2040, నేనుH589 నాటినదానినేH5193 పెల్లగించుచున్నానుH5428; సర్వH3605భూమినిగూర్చియుH776 ఈ మాట చెప్పుచున్నానుH559.

Thus shalt thou say unto him, The LORD saith thus; Behold, that which I have built will I break down, and that which I have planted I will pluck up, even this whole land.
5

నీ నిమిత్తము నీవుH859 గొప్పవాటినిH1419 వెదకుచున్నావాH1245? వెదకH1245వద్దుH408; నేను సర్వH3605శరీరులH1320మీదికిH5921 కీడుH7451 రప్పించుచున్నానుH935, అయితే నీవు వెళ్లుH1980 స్థలములH4725న్నిటిలోH3605 దోపుడుసొమ్ము దొరికినట్టుగాH7998 నీ ప్రాణమునుH5315 నీకిచ్చుచున్నానుH5414; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And seekest thou great things for thyself? seek them not: for, behold, I will bring evil upon all flesh, saith the LORD: but thy life will I give unto thee for a prey in all places whither thou goest.

యిర్మీయా అధ్యాయము 46

1

అన్యజనులనుH1471గూర్చిH5921 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414కుH413... ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697

The word of the LORD which came to Jeremiah the prophet against the Gentiles;
2

ఐగుప్తునుగూర్చినH4714 మాట, అనగా యోషీయాH2977 కుమారుడునుH1121 యూదాH3063రాజునైనH4428 యెహోయాకీముH3079 ఏలుబడియందు నాలుగవH7243 సంవత్సరమునH8141 నెబుకద్రెజరుH5019 కర్కెమీషులోH3751 యూఫ్రటీసుH6578నదిH5104దగ్గరH5921 ఓడించిన ఫరోనెకోH6549 దండునుH2428 గూర్చిన మాట.

Against Egypt, against the army of Pharaohnecho king of Egypt, which was by the river Euphrates in Carchemish, which Nebuchadrezzar king of Babylon smote in the fourth year of Jehoiakim the son of Josiah king of Judah.
3

డాలునుH6793 కేడెమునుH4043 స్థిరపరచుకొనుడిH6186 యుద్ధమునకుH4421 రండిH5066

Order ye the buckler and shield, and draw near to battle.
4

గుఱ్ఱములనుH5483 కట్టుడిH631, రౌతులారాH6571, కవచము తొడిగి ఎక్కుడిH5927 శిరస్త్రాణములనుH3553 ధరించుకొనుడి ఈటెలకుH7420 పదును పెట్టుడిH4838 కవచములుH5630 వేసికొనుడిH3847.

Harness the horses; and get up, ye horsemen, and stand forth with your helmets; furbish the spears, and put on the brigandines.
5

నాకేమిH4069 కనబడుచున్నదిH7200? వారుH1992 ఓడిపోవుచున్నారుH2844 వెనుకH268తీయుచున్నారుH5472 వారి బలాఢ్యులుH1368 అపజయము నొందుచున్నారుH3807 తిరిగిచూH6437డకH3808 వేగిరముగాH4498 పారిపోవుచున్నారుH5127 ఎటుచూచినH5439 భయమేH4032; యెహోవాH3068 మాట యిదేH5002.

Wherefore have I seen them dismayed and turned away back? and their mighty ones are beaten down, and are fled apace, and look not back: for fear was round about, saith the LORD.
6

త్వరగ పరుగెత్తువారుH7031 పారిపోH5127జాలకున్నారుH408 బలాఢ్యులుH1368 తప్పించుకొనH4422జాలకున్నారుH408 ఉత్తరదిక్కునH6828 యూఫ్రటీసుH6578 నదీH5104తీరమందుH5921 వారు తొట్రిల్లిH3782పడుచున్నారుH5307.

Let not the swift flee away, nor the mighty man escape; they shall stumble, and fall toward the north by the river Euphrates.
7

నైలునదీప్రవాహమువలెH2975 వచ్చుH5927 నితH2088డెవడుH4310? ఇతని జలములుH4325 నదులవలెH5104 ప్రవహించుచున్నవిH1607

Who is this that cometh up as a flood, whose waters are moved as the rivers?
8

ఐగుప్తీయులH4714 దండు నైలునదివలెH5104 ప్రవహించుచున్నదిH2975. దాని జలములుH5104 తొణకునట్లుగా అది వచ్చుచున్నదిH1607.నేనెక్కిH5927 భూమినిH776 కప్పెదనుH3680పట్టణమునుH5892 దాని నివాసులనుH3427 నాశనము చేసెదనుH6.

Egypt riseth up like a flood, and his waters are moved like the rivers; and he saith, I will go up, and will cover the earth; I will destroy the city and the inhabitants thereof.
9

గుఱ్ఱములారాH5483, యెగురుడిH5927; రథములారాH7393, రేగుడిH1984 బలాఢ్యులారాH1368, బయలుదేరుడిH3318 డాళ్లుH4043 పట్టుకొనుH8610 కూషీయులునుH3568 పూతీయులునుH6316 విలుH7198కాండ్రైనH లూదీయులునుH3866 బయలుదేరవలెను.

Come up, ye horses; and rage, ye chariots; and let the mighty men come forth; the Ethiopians and the Libyans, that handle the shield; and the Lydians, that handle and bend the bow.
10

ఇది ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాకుH3069 పగతీర్చుH5360 దినముH3117. ఆయన తన శత్రువులకుH6862 ప్రతిదండనచేయునుH5358 ఖడ్గముH2719 కడుపార తినునుH398, అది తనివితీరH7646 రక్తముH1818 త్రాగునుH7301. ఉత్తరH6828 దేశములోH776 యూఫ్రటీసుH6578నదిH5104యొద్దH413 ప్రభువునుH136 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3069 బలి జరిగింపబోవుచున్నాడుH2077.

For this is the day of the Lord GOD of hosts, a day of vengeance, that he may avenge him of his adversaries: and the sword shall devour, and it shall be satiate and made drunk with their blood: for the Lord GOD of hosts hath a sacrifice in the north country by the river Euphrates.
11

ఐగుప్తుH4714కుమారీH1323, కన్యకాH1330, గిలాదునకుH1568 వెళ్లిH5927 గుగ్గిలముH6875 తెచ్చుకొనుముH3947 విస్తారమైనH7235 ఔషధములుH7499 తెచ్చుకొనుట వ్యర్థమేH7723 నీకు చికిత్స కలుH8585గదుH369

Go up into Gilead, and take balm, O virgin, the daughter of Egypt: in vain shalt thou use many medicines; for thou shalt not be cured.
12

నీకు సిగ్గుకలిగినH7036 సంగతి జనములకుH1471 వినబడెనుH8085 నీ రోదనధ్వనిH6682 దేశమందంతటH776 వినబడుచున్నదిH4390 బలాఢ్యులుH1368 బలాఢ్యులనుH1368 తగిలిH3782 కూలుచున్నారుH5307 ఒకనిమీదH8147 ఒకడు పడిH3162 అందరు కూలుదురుH5307.

The nations have heard of thy shame, and thy cry hath filled the land: for the mighty man hath stumbled against the mighty, and they are fallen both together.
13

బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 బయలుదేరి వచ్చిH935 ఐగుప్తీయులనుH4714 హతముచేయుటనుH5221 గూర్చి యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697.

The word that the LORD spake to Jeremiah the prophet, how Nebuchadrezzar king of Babylon should come and smite the land of Egypt.
14

ఐగుప్తులోH4714 తెలియజేయుడిH5046 మిగ్దోలులోH4024 ప్రకటింపుడిH8085 నొపులోనుH5297 తహపనేసులోనుH8471 ప్రకటనచేయుడిH8085 ఏమనగాH559ఖడ్గముH2719 నీ చుట్టునున్నH5439 ప్రదేశములను మింగివేయుచున్నదిH398 మీరు లేచిH3320 ధైర్యము తెచ్చుకొనుడిH3559.

Declare ye in Egypt, and publish in Migdol, and publish in Noph and in Tahpanhes: say ye, Stand fast, and prepare thee; for the sword shall devour round about thee.
15

నీలో బలవంతులైనH47 వారేలH4069 తుడుపు పెట్టబడుచున్నారుH5502? యెహోవాH3068 వారిని తోలివేయుచున్నాడుH1920 గనుకనేH3588 వారు నిలుH5975వకున్నారుH3808.

Why are thy valiant men swept away? they stood not, because the LORD did drive them.
16

ఆయన అనేకులనుH7235 తొట్రిల్లజేయుచున్నాడుH3782 వారొకనిH7453మీదH413 ఒకడుH376 కూలుచుH5307 లెండిH6965, క్రూరమైనH3238 ఖడ్గమునుH2719 తప్పించుకొందముH4480 రండి మన స్వజనులH5971యొద్దకుH413 మన జన్మH4138భూమిH776కిH413 వెళ్లుదము రండిH7725 అని వారు చెప్పుకొందురుH559.

He made many to fall, yea, one fell upon another: and they said, Arise, and let us go again to our own people, and to the land of our nativity, from the oppressing sword.
17

ఐగుప్తుH4714రాజగుH4428 ఫరోH6547 యుక్తసమయముH4150 పోగొట్టుకొనుH5674 వాడనియు వట్టిధ్వనిH7588 మాత్రమేయని వారచ్చటH8033 చాటించిరిH7121.

They did cry there, Pharaoh king of Egypt is but a noise; he hath passed the time appointed.
18

పర్వతములలోH2022 తాబోరుH8396 ఎట్టిదో సముద్రప్రాంతములలోH3220 కర్మెలుH3760 ఎట్టిదో నాH589 జీవముతోడుH2416 అతడు అట్టివాడై వచ్చునుH935 రాజునుH4428 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 ఇదే.

As I live, saith the King, whose name is the LORD of hosts, Surely as Tabor is among the mountains, and as Carmel by the sea, so shall he come.
19

ఐగుప్తుH4714 నివాసులారాH3427, నొపుH5297 పాడైH3341పోవునుH1961 అది నిర్జనమైH8047 కాల్చబడునుH3627 ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.

O thou daughter dwelling in Egypt, furnish thyself to go into captivity: for Noph shall be waste and desolate without an inhabitant.
20

ఐగుప్తుH4714 అందమైనH3304 పెయ్యH5697 ఉత్తరదిక్కునH6828నుండిH4480 జోరీగH7171 వచ్చుచున్నదిH935 వచ్చేయున్నదిH935.

Egypt is like a very fair heifer, but destruction cometh; it cometh out of the north.
21

పరదేశులైన ఆమె కూలి సిఫాయిలుH7916 పెంపుడుH4770 దూడలవలెH5695 ఉన్నారు వారేH1992గదాH1571 వెనుకతట్టు తిరిగిరిH6437 యొకడును నిలువH5975కుండH3808 పారిపోయిరిH5127 వారికి ఆపH343ద్దినముH3117 వచ్చియున్నదిH935 శిక్షాH6486దినముH3117 వారికాH5921సన్నమాయెనుH935.

Also her hired men are in the midst of her like fatted bullocks; for they also are turned back, and are fled away together: they did not stand, because the day of their calamity was come upon them, and the time of their visitation.
22

శత్రువులు దండెత్తిH వచ్చుచున్నారు మ్రానులుH6086 నరుకువారివలెH2404 గొడ్డండ్లుH7134 పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వనిH6963 ప్రాకిపోవుH1980 పాము చప్పుడువలెH5175 వినబడుచున్నది యెహోవాH3068 వాక్కుH5002 ఇదే

The voice thereof shall go like a serpent; for they shall march with an army, and come against her with axes, as hewers of wood.
23

లెక్కH4557లేనివారైH369 మిడతలH697కన్నH4480 విస్తరింతురుH7231 చొరH2713 శక్యముకానిH3808 ఆమె అరణ్యమునుH3293 నరికివేయుదురుH3772.

They shall cut down her forest, saith the LORD, though it cannot be searched; because they are more than the grasshoppers, and are innumerable.
24

ఐగుప్తుH4714 కూమారిH1323 అవమానపరచబడునుH3001 ఉత్తరH6828దేశస్థులకుH5971 ఆమె అప్పగింపబడునుH5414

The daughter of Egypt shall be confounded; she shall be delivered into the hand of the people of the north.
25

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559నోలోH4996నుండుH4480 ఆమోను దేవతనుH430 ఫరోనుH6547 ఐగుప్తునుH4714 దాని దేవతలనుH430 దాని రాజులనుH4428 ఫరోనుH6547 అతని నాశ్రయించువారినిH982 నేను దండించుచున్నానుH6485.

The LORD of hosts, the God of Israel, saith; Behold, I will punish the multitude of No, and Pharaoh, and Egypt, with their gods, and their kings; even Pharaoh, and all them that trust in him:
26

వారి ప్రాణముH5315 తీయజూచుH1245 బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019చేతికినిH3027 అతని సేవకులH5650చేతికినిH3027 వారిని అప్పగించుచున్నానుH5414 ఆ తరువాతH310 అది మునుH6924పటివలెనేH3117 నివాసస్థలమగునుH7931 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And I will deliver them into the hand of those that seek their lives, and into the hand of Nebuchadrezzar king of Babylon, and into the hand of his servants: and afterward it shall be inhabited, as in the days of old, saith the LORD.
27

నా సేవకుడవైనH5650 యాకోబూH3290, భయH3372పడకుముH408 ఇశ్రాయేలూH3478, జడియH2865కుముH408 దూరముH7350లోనుండిH4480 నిన్ను రక్షించుచున్నానుH3467 వారున్న చెరలోH7628నుండిH4480 నీ సంతతివారినిH2233 రక్షించుచున్నానుH3467 ఎవరి భయమునుH2729 లేకుండH369 యాకోబుH3290 తిరిగివచ్చునుH7725 అతడు నిమ్మళించిH7599 నెమ్మదినొందునుH8252.

But fear not thou, O my servant Jacob, and be not dismayed, O Israel: for, behold, I will save thee from afar off, and thy seed from the land of their captivity; and Jacob shall return, and be in rest and at ease, and none shall make him afraid.
28

నా సేవకుడవైనH5650 యాకోబుH3290, నేనుH589 నీకు తోడైయున్నానుH854 భయH3372పడకుముH408 నేనెక్కడికిH8033 నిన్ను చెదరగొట్టితినోH5080 ఆ సమస్తH3605 దేశప్రజలనుH1471 సమూల నాశనముH3617చేసెదనుH6213 అయితే నిన్ను సమూల నాశనముH3617చేయH6213నుH3808 నిన్ను శిక్షింపకH5352 విడువనుH3808 గాని న్యాయమునుబట్టిH3256 నిన్ను శిక్షించెదనుH6485 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Fear thou not, O Jacob my servant, saith the LORD: for I am with thee; for I will make a full end of all the nations whither I have driven thee: but I will not make a full end of thee, but correct thee in measure; yet will I not leave thee wholly unpunished.

యిర్మీయా అధ్యాయము 47

1

ఫరోH6547 గాజానుH5804 కొట్టకH5221మునుపుH2962 ఫిలిష్తీయులనుH6430గూర్చిH413 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697

The word of the LORD that came to Jeremiah the prophet against the Philistines, before that Pharaoh smote Gaza.
2

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 జలములుH4325 ఉత్తరదిక్కుH6828నుండిH4480 పొర్లిH7857 వరదలైH5158 మనుష్యులుH120 మొఱ్ఱపెట్టునట్లుగానుH2199 దేశH776నివాసుH3427లందరుH3605 అంగలార్చునట్లుగానుH3213, దేశముమీదనుH776 అందున్న సమస్తముమీదనుH3605 పట్టణముH5892 మీదను దానిలో నివసించుH3427 వారిమీదను ప్రవహించునుH7857.

Thus saith the LORD; Behold, waters rise up out of the north, and shall be an overflowing flood, and shall overflow the land, and all that is therein; the city, and them that dwell therein: then the men shall cry, and all the inhabitants of the land shall howl.
3

వారి బలమైనH47 గుఱ్ఱముల డెక్కలుH6541 నేలతన్నుH8161 శబ్దముH6963నకునుH4480, అతని రథములH7393 వేగముH7494నకునుH4480, అతని చక్రములH1534 ఉరుముH1995 వంటి ధ్వనికిని తండ్రులుH1 భయపడి బలహీనులైH7510 తమ పిల్లలH1121 తట్టు తిరిగిH6437 చూడరుH3808.

At the noise of the stamping of the hoofs of his strong horses, at the rushing of his chariots, and at the rumbling of his wheels, the fathers shall not look back to their children for feebleness of hands;
4

ఫిలిష్తీయులH6430నందరినిH3605 లయపరచుటకునుH7703, తూరుH6865 సీదోనులకుH6721 సహాయకుడొకడైననుH5826 నిలువకుండH8330 అందరినిH3605 నిర్మూలము చేయుటకునుH3772 దినముH3117 వచ్చుచున్నదిH935. యెహోవాH3068 కఫ్తోరుH3731 ద్వీపH339శేషులైనH7611 ఫిలిష్తీయులనుH6430 నాశనము చేయునుH7703,

Because of the day that cometh to spoil all the Philistines, and to cut off from Tyrus and Zidon every helper that remaineth: for the LORD will spoil the Philistines, the remnant of the country of Caphtor.
5

గాజాH5804 బోడిH7144యాయెనుH935, మైదానములోH6010 శేషించినH7611 ఆష్కెలోనుH831 నాశనమాయెనుH1820. ఎన్నాళ్లH4970వరకుH5704 నిన్ను నీవే గాయపరచుకొందువుH1413?

Baldness is come upon Gaza; Ashkelon is cut off with the remnant of their valley: how long wilt thou cut thyself?
6

యెహోవాH3068 ఖడ్గH2719మాH1945, యెంతH575 వరకుH5704 విశ్రమింH8252పకH3808 యుందువు? నీ వరలోH8593నికిH413 దూరిH622 విశ్రమించిH7280 ఊరకుండుముH1826.

O thou sword of the LORD, how long will it be ere thou be quiet? put up thyself into thy scabbard, rest, and be still.
7

అష్కెలోనుH831మీదికినిH413 సముద్రH3220 తీరముH2348మీదికినిH413 పొమ్మని యెహోవాH3068 నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడుH6680 గదా; నీవేలాగుH349 విశ్రమించుదువుH8252? అచ్చటికేH8033 పొమ్మని ఆయన ఖడ్గమునకుH2719 ఆజ్ఞ ఇచ్చియున్నాడుH3259.

How can it be quiet, seeing the LORD hath given it a charge against Ashkelon, and against the sea shore? there hath he appointed it.

1 కొరింథీయులకు అధ్యాయము 12

1

మరియు సహోదరులారాG80, ఆత్మసంబంధమైనG4152 వరములను గూర్చి మీకుG5209 తెలియకుండుటG50 నాకిష్టముG2309 లేదుG3756.

Now concerning spiritual gifts, brethren, I would not have you ignorant.
2

మీరు అన్యజనులైG1484 యున్నప్పుడుG2258 మూగG880 విగ్రహములనుG1497 ఆరాధించుటకు ఎటుపడిన అటుG520 నడిపింపబడితిరనిG71 మీకు తెలియునుG1492.

Ye know that ye were Gentiles, carried away unto these dumb idols, even as ye were led.
3

ఇందుచేతG1352 దేవునిG2316 ఆత్మG4151వలనG1722 మాటలాడుG2980 వాడెవడునుG3762 యేసుG2424 శాపగ్రస్తుడనిG331 చెప్పడనియుG3004, పరిశుద్ధాG40త్మG4151వలనG1722 తప్ప ఎవడునుG3762 యేసుG2424 ప్రభువనిG2962 చెప్పG2036లేడనియు నేను మీకు తెలియజేయుచున్నానుG1107.

Wherefore I give you to understand, that no man speaking by the Spirit of God calleth Jesus accursed: and that no man can say that Jesus is the Lord, but by the Holy Ghost.
4

కృపావరములుG5486 నానావిధములుగాG1243 ఉన్నవిG1526 గానిG1161 ఆత్మG4151 యొక్కడేG846.

Now there are diversities of gifts, but the same Spirit.
5

మరియుG2532 పరిచర్యలుG1248 నానావిధములుగాG1243 ఉన్నవిG1526 గానిG2532 ప్రభువుG2962 ఒక్కడేG846.

And there are differences of administrations, but the same Lord.
6

నానావిధములైనG1243 కార్యములుG1755 కలవుG1526 గానిG1161 అందరిG3956లోనుG1722 అన్నిటినిG3956 జరిగించుG1754 దేవుడుG2316 ఒక్కడేG846.

And there are diversities of operations, but it is the same God which worketh all in all.
7

అయినను అందరి ప్రయోజనముG4851 కొరకుG4314 ప్రతివానికిG1538 ఆత్మG4151 ప్రత్యక్షతG5321 అనుగ్రహింపబడుచున్నదిG1325.

But the manifestation of the Spirit is given to every man to profit withal.
8

ఏలాగనగా, ఒకనికిG3739 ఆత్మG4151 మూలముగాG1223 బుద్ధిG4678 వాక్యమునుG3056, మరియొకనిG243కిG1161 ఆ ఆత్మG4151ననుసరించినG2596 జ్ఞానG1108వాక్యమునుG3056,

For to one is given by the Spirit the word of wisdom; to another the word of knowledge by the same Spirit;
9

మరియొకనిG2087కిG1161G846 ఆత్మG4151వలననేG1722 విశ్వాసమునుG4151, మరియొకనిG2087కిG1161G846 ఒక్క ఆత్మG4151వలననేG1722 స్వస్థపరచుG2386 వరములనుG5486

To another faith by the same Spirit; to another the gifts of healing by the same Spirit;
10

మరియొకనిG243కిG1161 అద్భుతG1411కార్యములనుG1755 చేయు శక్తియు, మరియొకనిG243కిG1161 ప్రవచనవరమునుG4394, మరియొకనిG243కిG1161 ఆత్మలG4151 వివేచనయుG1253, మరియొకనిG2087కిG1161 నానావిధG1085 భాషలునుG1100, మరియొకనిG2087కిG1161 భాషలG1100 అర్థము చెప్పుG2058 శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.

To another the working of miracles; to another prophecy; to another discerning of spirits; to another divers kinds of tongues; to another the interpretation of tongues:
11

అయిననుG1161 వీటిG5023నన్నిటినిG3956 ఆ ఆత్మG4151 యొకడేG1520 తన చిత్తముG1014 చొప్పునG2531 ప్రతివానికిG1538 ప్రత్యేకముగాG2398 పంచి యిచ్చుచుG1244 కార్యసిద్ధిG1754 కలుగజేయుచున్నాడు.

But all these worketh that one and the selfsame Spirit, dividing to every man severally as he will.
12

ఏలాగు శరీరముG4983 ఏకమైG1520యున్ననుG2076 అనేకమైనG4183 అవయవములుG3196 కలిగియున్నదోG2192, యేలాగు శరీరముG4983యొక్క అవయవముG3196లన్నియుG3956 అనేకములైG4183యున్ననుG5607 ఒక్కG1520శరీరమైG4983 యున్నవో, ఆలాగేG3779 క్రీస్తుG5547 ఉన్నాడు.

For as the body is one, and hath many members, and all the members of that one body, being many, are one body: so also is Christ.
13

ఏలాగనగా, యూదులమైననుG2453, గ్రీసుదేశస్థులమైననుG1672, దాసులమైననుG1401, స్వతంత్రులమైననుG1658, మనG2249మందరముG3956 ఒక్కG1520 శరీరముG4983లోనికిG1519 ఒక్కG1520 ఆత్మG4151యందేG1722 బాప్తిస్మముపొందితివిుG907.మనమందరముG3956 ఒక్కG1520 ఆత్మనుG4151 పానము చేసినవారమైతివిుG4222.

For by one Spirit are we all baptized into one body, whether we be Jews or Gentiles, whether we be bond or free; and have been all made to drink into one Spirit.
14

శరీరG4983మొక్కటేG1520 అవయవముగాG3196 ఉండకG3756 అనేకమైనG4183 అవయవములుG3196గా ఉన్నది.

For the body is not one member, but many.
15

–నేనుG1510 చెయ్యిG5495 కానుG3756 గనుక శరీరముG4983లోనిG1537 దాననుG3588 కాననిG3756 పాదముG4228 చెప్పినంG2036తమాత్రమునG1437 శరీరముG4983లోనిదిG1537 కాక పోలేదుG3756.

If the foot shall say, Because I am not the hand, I am not of the body; is it therefore not of the body?
16

మరియుG2532 –నేనుG1510 కన్నుG3788 కానుG3756 గనుక శరీరముG4983 లోనిదాననుG1537 కాననిG3756 చెవిG3775 చెప్పినంతG2036 మాత్రమునG1437 శరీరముG4983లోనిదిG1537 కాకపోలేదుG3756.

And if the ear shall say, Because I am not the eye, I am not of the body; is it therefore not of the body?
17

శరీరG4983మంతయుG3650 కన్నG3788యితేG1487 వినుటG189 ఎక్కడG4226? అంతయుG3650 వినుటG189యైతేG1487 వాసనG3750 చూచుటG3588 ఎక్కడG4226?

If the whole body were an eye, where were the hearing? If the whole were hearing, where were the smelling?
18

అయితేG1161 దేవుడుG2316 అవయవములG3196లోG1722 ప్రతిG1538దానినిG1520 తన చిత్తG2309ప్రకారముG2531 శరీరముG4983లోG1722 నుంచెనుG5087.

But now hath God set the members every one of them in the body, as it hath pleased him.
19

అవG2258న్నియుG3956 ఒక్కG1520 అవయవG3196మైతేG1487 శరీరG4983మెక్కడG4226?

And if they were all one member, where were the body?
20

అవయవములుG3196 అనేకములైననుG4183 శరీరG4983మొక్కటేG1520.

But now are they many members, yet but one body.
21

గనుకG1161 కన్నుG3788 చేతిG549u5తోG3588 –నీవుG4675 నాG2192కక్కరG5532లేదనిG3756 చెప్పG2036జాలదుG3756; తలG2776, పాదముG4228లతోG3588 –మీరుG5216 నాG2192కక్కరG5532లేదనిG3756 చెప్పG2036జాలదుG3756.

And the eye cannot say unto the hand, I have no need of thee: nor again the head to the feet, I have no need of you.
22

అంతేకాదుG235, శరీరముG4983యొక్కG3588 అవయవములలోG3196 ఏవి మరి బలహీనములుగాG772 కనబడునోG1380 అవిG2076 మరి అవశ్యములేG316.

Nay, much more those members of the body, which seem to be more feeble, are necessary:
23

శరీరముG4983లోG3588G3739 అవయవములుG3196 ఘనతలేనివనిG820 తలంతుమోG1380G5125 అవయవములనుG3196 మరి ఎక్కువగాG4055 ఘనపరచుG5092చున్నాముG4060. సుందరములుకానిG809 మనG2257 అవయవములకుG3196 ఎక్కువైనG4055 సౌందర్యముG2157 కలుగునుG2192.

And those members of the body, which we think to be less honourable, upon these we bestow more abundant honour; and our uncomely parts have more abundant comeliness.
24

సుందరములైనG2158 మనG2257 అవయవములకుG1161 ఎక్కువ సౌందర్యమక్కరG5532లేదుG3756.

For our comely parts have no need: but God hath tempered the body together, having given more abundant honour to that part which lacked:
25

అయితే శరీరముG4983లోG1722 వివాదముG4978లేకG3361, అవయవములుG3196 ఒకదాని నొకటిG240 యేకముగా పరామర్శించులాగునG3309, దేవుడుG2316 తక్కువ దానికేG5302 యెక్కువG4055 ఘనతG5092 కలుగజేసిG1325, శరీరమునుG4983 అమర్చియున్నాడు.

That there should be no schism in the body; but that the members should have the same care one for another.
26

కాగాG2532 ఒకG1520 అవయవముG3196 శ్రమపడునప్పుడుG3958 అవయవముG3196లన్నియుG3956 దానితోకూడG4841 శ్రమపడును; ఒకG1520 అవయవముG3196 ఘనత పొందునప్పుడుG1392 అవయవముG3196లన్నియుG956 దానితోకూడG4796 సంతోషించును.

And whether one member suffer, all the members suffer with it; or one member be honoured, all the members rejoice with it.
27

అటువలెG1161, మీరుG5210 క్రీస్తుయొక్కG5547 శరీరమైG4983యుండిG2075 వేరు వేరుగాG3313 అవయవములైG3196 యున్నారు

Now ye are the body of Christ, and members in particular.
28

మరియుG2532 దేవుడుG2316 సంఘముG1577లోG1722 మొదటG4412 కొందరినిG3739 అపొస్తలులుగానుG652, పిమ్మటG1208 కొందరినిG3739 ప్రవక్తలుగానుG4396, పిమ్మటG5154 కొందరినిG3739 బోధకులుగానుG1320, అటుపిమ్మటG1899 కొందరినిG3739 అద్భుతములు చేయువారినిగానుG1411, తరువాతG1534 కొందరినిG3739 స్వస్థపరచుG2386 కృపావరములుG5486 గలవారినిగాను, కొందరినిG3739 ఉపకారములుG484 చేయువారినిగాను, కొందరినిG3739 ప్రభుత్వములుG941 చేయువారిని గాను, కొందరినిG3739 నానా భాషలుG1085 మాటలాడువారినిగానుG1100 నియమించెనుG5087.

And God hath set some in the church, first apostles, secondarily prophets, thirdly teachers, after that miracles, then gifts of healings, helps, governments, diversities of tongues.
29

అందరుG3956 అపొస్తలులా?G652 అందరుG3956 ప్రవక్తలా?G4396 అందరుG3956 బోధకులా?G1320 అందరుG3956 అద్భుతములు చేయువారా?G1411 అందరుG3956 స్వస్థపరచుG2386 కృపావరములుG5486 గలవారా?G2192

Are all apostles? are all prophets? are all teachers? are all workers of miracles?
30

అందరుG3956 భాషలతోG1100 మాటలాడుచున్నారా?G2980 అందరుG3956 ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?G1329

Have all the gifts of healing? do all speak with tongues? do all interpret?
31

కృపావరములలోG5486 శ్రేష్ఠమైనG2909 వాటిని ఆసక్తితో అపేక్షించుడిG2206. ఇదియుగాకG2532 సర్వోత్తమమైనG2596 మార్గమునుG3598 మీకుG5213 చూపుచున్నానుG1166.

But covet earnestly the best gifts: and yet shew I unto you a more excellent way.

1 కొరింథీయులకు అధ్యాయము 13

1

మనుష్యులG444 భాషలG1100తోనుG3588 దేవదూతలG32 భాషలG1100తోనుG3588 నేను మాటలాడిననుG2980, ప్రేమG26లేనివాడనైతేG3361 మ్రోగెడుG2278 కంచునుG5475 గణగణలాడుG214 తాళమునైG2950 యుందునుG1096.

Though I speak with the tongues of men and of angels, and have not charity, I am become as sounding brass, or a tinkling cymbal.
2

ప్రవచించుG4394 కృపావరము కలిగిG2192 మర్మముG3466లన్నియుG3956 జ్ఞానG1108మంతయుG3956 ఎరిగినవాడనైననుG1492, కొండలనుG3753 పెకలింపగలG3179 పరిపూర్ణG3956 విశ్వాసముG4102గలవాడనైననుG2192, ప్రేమG26లేనివాడనైతేG3361 నేనుG1510 వ్యర్థుడనుG3762.

And though I have the gift of prophecy, and understand all mysteries, and all knowledge; and though I have all faith, so that I could remove mountains, and have not charity, I am nothing.
3

బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నను, కాల్చబడుటG2545కుG2443 నాG3450 శరీరమునుG498 అప్పగించిననుG3860, ప్రేమG26 లేనిG3361వాడనైతేG2192 నాకు ప్రయోజనమేమియుG5623 లేదుG3762.

And though I bestow all my goods to feed the poor, and though I give my body to be burned, and have not charity, it profiteth me nothing.
4

ప్రేమG26 దీర్ఘకాలముG3114 సహించును, దయ చూపించునుG5541. ప్రేమG26 మత్సరG2206పడదుG3756; ప్రేమG26 డంబముగాG4068 ప్రవర్తింపదుG3756; అది ఉప్పొంగG5448దుG3756;

Charity suffereth long, and is kind; charity envieth not; charity vaunteth not itself, is not puffed up,
5

అమర్యాదగాG807 నడువదుG3756; స్వప్రయోజనమునుG1438 విచారించుG2212కొనదుG3756; త్వరగా కోపపడG3947దుG3756; అపకారమునుG2556 మనస్సులో ఉంచుG3049కొనదుG3756.

Doth not behave itself unseemly, seeketh not her own, is not easily provoked, thinketh no evil;
6

దుర్నీతిG93విషయమైG1909 సంతోషG5463పడకG3756 సత్యముG225నందుG1722 సంతోషించునుG4796.

Rejoiceth not in iniquity, but rejoiceth in the truth;
7

అన్నిటికిG3956 తాళుకొనునుG4722, అన్నిటినిG3956 నమ్మునుG4100; అన్నిటినిG3956 నిరీక్షించునుG1679; అన్నిటినిG3956 ఓర్చునుG5278.

Beareth all things, believeth all things, hopeth all things, endureth all things.
8

ప్రేమG26 శాశ్వతకాలముండును. ప్రవచనములైననుG4394 నిరర్థకములగునుG2673; భాషలైననుG1100 నిలిచిపోవునుG3973; జ్ఞానమైననుG1108 నిరర్థకమగునుG2673;

Charity never faileth: but whether there be prophecies, they shall fail; whether there be tongues, they shall cease; whether there be knowledge, it shall vanish away.
9

మనము కొంతG3313 మట్టుకుG1537 ఎరుగుదుముG1097, కొంతG3313మట్టుకుG1537 ప్రవచించుచున్నాముG4395 గానిG1161

For we know in part, and we prophesy in part.
10

పూర్ణమైనదిG5046 వచ్చినప్పుడుG2064 పూర్ణముG3313కానిదిG1537 నిరర్థకమగునుG2673.

But when that which is perfect is come, then that which is in part shall be done away.
11

నేను పిల్లవాడనైG3516 యున్నప్పుడుG2252 పిల్లవానివలెG5613 మాటలాడితినిG2980, పిల్లవానిG3516వలెG5613 తలంచితినిG3049, పిల్లవానిG3516వలెG5613 యోచించితినిG5426. ఇప్పుడు పెద్దవాడG435నైG1096 పిల్లవాని చేష్టలుG3588 మానివేసితినిG2673.

When I was a child, I spake as a child, I understood as a child, I thought as a child: but when I became a man, I put away childish things.
12

ఇప్పుడుG737 అద్దముG2072లోG1223 చూచినట్టు సూచనగా చూచుచున్నాముG991; అప్పుడుG5119 ముఖాG4383ముఖిG4383గా చూతుముG991. ఇప్పుడుG737 కొంతG3313మట్టుకేG1537 యెరిగియున్నానుG1097; అప్పుడుG5119 నేను పూర్తిగా ఎరుగబడినG1921 ప్రకారముG2531 పూర్తిగా ఎరుగుదునుG1921.

For now we see through a glass, darkly; but then face to face: now I know in part; but then shall I know even as also I am known.
13

కాగాG1161 విశ్వాసముG4102, నిరీక్షణG1680, ప్రేమG26 యీG5023 మూడునుG5140 నిలుచునుG3306; వీటిలోG5130 శ్రేష్ఠమైనదిG3187 ప్రేమయేG26.

And now abideth faith, hope, charity, these three; but the greatest of these is charity.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.