Day 301
Day 302 : యిర్మీయా 35-36 & 1 కొరింథీయులకు 5-6
Day 303

యిర్మీయా అధ్యాయము 35

1

యోషీయాH2977 కుమారుడునుH1121 యూదాH3063రాజునైనH4428 యెహోయాకీముH3079 దినములలోH3117 యెహోవాH3068 యొద్దH854నుండిH4480 యిర్మీయాH3414కుH413 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961

The word which came unto Jeremiah from the LORD in the days of Jehoiakim the son of Josiah king of Judah, saying,
2

నీవు రేకాబీయులH7397 యొద్దకుH413 పోయిH1980 వారితో మాటలాడిH1696, యెహోవాH3068 మందిరములోనిH1004 గదులలోH3957 ఒకదానిH259లోనికిH413 వారిని తోడుకొని వచ్చి, త్రాగుటకుH8248 వారికి ద్రాక్షారసమిమ్మనిH3196 సెలవియ్యగా

Go unto the house of the Rechabites, and speak unto them, and bring them into the house of the LORD, into one of the chambers, and give them wine to drink.
3

నేను, యిర్మీయాH3414 కుమారుడునుH1121 యజన్యాH2970 మనుమడునైనH1121 హబజ్జిన్యానుH2262 అతని సహోదరులనుH251 అతని కుమారులH1121 నందరినిH3605, అనగా రేకాబీయులH7397 కుటుంబికులH1004నందరినిH3605, తోడుకొని వచ్చితినిH3947.

Then I took Jaazaniah the son of Jeremiah, the son of Habaziniah, and his brethren, and all his sons, and the whole house of the Rechabites;
4

యెహోవాH3068 మందిరములోH1004 దైవH430 జనుడగుH376 యిగ్దల్యాH3012 కుమారుడైనH1121 హానానుH2605 కుమారులH1121 గదిH3957లోనికిH681 వారిని తీసికొని వచ్చితినిH935. అది రాజులH8269 గదికిH3957 సమీపమునH4605 ద్వారH5592పాలకుడునుH8104 షల్లూముH7967 కుమారుడునైనH1121 మయశేయాH4641 గదికిH3957 పైగా ఉండెనుH4480.

And I brought them into the house of the LORD, into the chamber of the sons of Hanan, the son of Igdaliah, a man of God, which was by the chamber of the princes, which was above the chamber of Maaseiah the son of Shallum, the keeper of the door:
5

నేను రేకాబీయులH7394 యెదుటH6440 ద్రాక్షారసముతోH3196 నిండినH4392 పాత్రలనుH3563 గిన్నెలనుH1375 పెట్టిH5414ద్రాక్షారసముH3196 త్రాగుడనిH8354 వారితోH413 చెప్పగాH559

And I set before the sons of the house of the Rechabites pots full of wine, and cups, and I said unto them, Drink ye wine.
6

వారుమా పితరుడగుH1 రేకాబుH7394 కుమారుడైనH1121 యెహోనాదాబుH3122మీరైననుH859 మీ సంతతివారైననుH1121 ఎప్పుడునుH5704 ద్రాక్షారసముH3196 త్రాగH8354కూడదనిH3808 మాకాజ్ఞాపించెనుH6680 గనుకH5921 మేము ద్రాక్షారసముH3196 త్రాH8354గముH3808.

But they said, We will drink no wine: for Jonadab the son of Rechab our father commanded us, saying, Ye shall drink no wine, neither ye, nor your sons for ever:
7

మరియు మీరు ఇల్లుH1004 కట్టుH1129 కొనవద్దుH3808, విత్తనములుH2233 విత్తH2232వద్దుH3808, ద్రాక్షతోటH3754 నాటH5193వద్దుH3808, అది మీకుండH1961నేకూడదుH3808; మీరుH859 పరH1481వాసముచేయుH8033 దేశముH127లోH5921 దీర్ఘాయుష్మంతులగునట్లుH2421 మీ దినములH3117న్నియుH7227 గుడారములలోనేH168 మీరు నివసింపవలెననిH3427 అతడు మాకాజ్ఞా పించెనుH559.

Neither shall ye build house, nor sow seed, nor plant vineyard, nor have any: but all your days ye shall dwell in tents; that ye may live many days in the land where ye be strangers.
8

కావున మా పితరుడైనH1 రేకాబుH7394 కుమారుడగుH1121 యెహోనాదాబుH3082 మాకాజ్ఞాపించినH6680 సమస్తH3605 విషయములలోH834 అతని మాటH6963నుబట్టిH8085 మేముగానిH587 మా భార్యలుగానిH802 మా కుమారులుగానిH1121 మా కుమార్తెలుగానిH1323 ద్రాక్షారసముH3196 త్రాగుటH8354లేదుH1115.

Thus have we obeyed the voice of Jonadab the son of Rechab our father in all that he hath charged us, to drink no wine all our days, we, our wives, our sons, nor our daughters;
9

మా తండ్రియైనH1 యెహోనాదాబుH3122 మాకాజ్ఞాపించినH6680 సమస్తమునుబట్టిH3605 మేము విధేయులH8085మగు నట్లుగాH6213 కాపురమునకుH3427 ఇండ్లుH1004 కట్టుకొనుటH1129లేదుH1115, ద్రాక్షా వనములుగానిH3754 పొలములుగానిH7704 సంపాదించుటH1961లేదుH3808, విత్తనమైననుH2233 చల్లుటH2232లేదుH3808

Nor to build houses for us to dwell in: neither have we vineyard, nor field, nor seed:
10

గుడారములలోనేH168 నివసించుచున్నాముH3427.

But we have dwelt in tents, and have obeyed, and done according to all that Jonadab our father commanded us.
11

అయితే బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 ఈ దేశముH776లోH413 ప్రవేశింపగాH5927 కల్దీయులH3778 దండునకునుH2428 సిరియనులH758 దండునకునుH2428 భయపడిH6440, మనము యెరూషలేమునకుH3389 పోదముH935 రండనిH935 మేము చెప్పుకొంటిమిH559 గనుక మేము యెరూషలేములోH3389 కాపురమున్నామనిH3427 చెప్పిరి.

But it came to pass, when Nebuchadrezzar king of Babylon came up into the land, that we said, Come, and let us go to Jerusalem for fear of the army of the Chaldeans, and for fear of the army of the Syrians: so we dwell at Jerusalem.
12

అంతట యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యిలాగుH3541 సెలవిచ్చెనుH559ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559

Then came the word of the LORD unto Jeremiah, saying,
13

నీవు వెళ్లిH1980 యూదాH3063వారికినిH376 యెరూషలేముH3389 నివాసులకునుH3427 ఈ మాట ప్రకటింపుముH559యెహోవాH3068 వాక్కుH1697 ఇదేమీరు శిక్షకుH4148 లోబడిH3947 నా మాటలనుH1697 ఆలంH8085కిపరాH3808? యిదే యెహోవాH3068 వాక్కుH5002.

Thus saith the LORD of hosts, the God of Israel; Go and tell the men of Judah and the inhabitants of Jerusalem, Will ye not receive instruction to hearken to my words? saith the LORD.
14

ద్రాక్షారసముH3196 త్రాగH8354వద్దనిH1115 రేకాబుH7394 కుమారుడైనH1121 యెహోనాదాబుH3082 తన కుమారులH1121 కాజ్ఞాపించినH6680 మాటలుH1697 స్థిరముగా ఉన్నవిH6965, నేH3117టిH2088వరకుH5704 తమ పితరునిH1 ఆజ్ఞకుH4687 విధేయులైH8085 వారు ద్రాక్షారసముH3196 త్రాగH8354కున్నారుH3808; అయితేH3588 నేనుH595 పెందలకడ లేచిH7925 మీతోH413 బహుశ్రద్ధగా మాటలాడి ననుH1696 మీరు నా మాట వినH8085కున్నారుH3808.

The words of Jonadab the son of Rechab, that he commanded his sons not to drink wine, are performed; for unto this day they drink none, but obey their father's commandment: notwithstanding I have spoken unto you, rising early and speaking; but ye hearkened not unto me.
15

మరియు పెందల కడ లేచిH7925 ప్రవక్తలైనH5030 నా సేవకులH5650నందరినిH3605 మీయొద్దకుH413 పంపుచుH7971 ప్రతివాడునుH376 తన దుర్మార్గతనుH7451 విడిచిH4480 మీ క్రియలనుH4611 చక్కపరచుకొనినH390యెడలను, అన్యH312దేవతలనుH430 అనుసరింH1980పకయుH408 వాటిని పూజింH5647పకయుH408 నుండినయెడలను, నేను మీకును మీ పితరులకునుH1 ఇచ్చినH5414 దేశముH776లోH413 మీరు నివసింతురనిH3427 నేను ప్రకటించితినిH559 గాని మీరు చెవిH241యొగ్గH5186H3808 నా మాట వినH8085కపోతిరిH3808

I have sent also unto you all my servants the prophets, rising up early and sending them, saying, Return ye now every man from his evil way, and amend your doings, and go not after other gods to serve them, and ye shall dwell in the land which I have given to you and to your fathers: but ye have not inclined your ear, nor hearkened unto me.
16

రేకాబుH7394 కుమారుడైనH1121 యెహోనాదాబుH3082 కుమారులుH1121 తమ తండ్రిH1 తమకిచ్చిన ఆజ్ఞనుH4687 నెరవేర్చిరిH6965 గాని యీH2088 ప్రజలుH5971 నా మాట వినH8085కయున్నారుH3808.

Because the sons of Jonadab the son of Rechab have performed the commandment of their father, which he commanded them; but this people hath not hearkened unto me:
17

కాబట్టిH3651 ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559నేను వారితోH413 మాటలాడితినిH1696 గాని వారు వినకH8085పోయిరిH3808, నేను వారిని పిలిచితినిH7121 గాని వారు ప్రత్యుత్తరమిH6030య్యకపోయిరిH3808 గనుకH3282 యూదావారిH3063మీదికినిH413 యెరూషలేముH3389 నివాసుH3427లందరిH3605 మీదికినిH413 రప్పించెదననిH935 నేను చెప్పినH1696 కీడంH7451తయుH3605 వారిమీదికిH5921 రప్పించుచున్నానుH935.

Therefore thus saith the LORD God of hosts, the God of Israel; Behold, I will bring upon Judah and upon all the inhabitants of Jerusalem all the evil that I have pronounced against them: because I have spoken unto them, but they have not heard; and I have called unto them, but they have not answered.
18

మరియు యిర్మీయాH3414 రేకాబీయులనుH7397 చూచి యిట్లనెనుH559ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మీరు మీ తండ్రియైనH1 యెహోనాదాబుH3082 ఆజ్ఞకుH4687 విధేయులైH8085 అతని విధులH4687న్నిటినిH3605 గైకొనిH8104 అతడు మికాజ్ఞాపించినH6680 సమస్తమునుH3605 అనుసరించుచున్నారుH6213.

And Jeremiah said unto the house of the Rechabites, Thus saith the LORD of hosts, the God of Israel; Because ye have obeyed the commandment of Jonadab your father, and kept all his precepts, and done according unto all that he hath commanded you:
19

కాబట్టిH3651 ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH559నా సన్నిధిలోH6440 నిలుచుటకుH5975 రేకాబుH7394 కుమారుడైనH1121 యెహోనాదాబునకుH3122 సంతతివాడుH1121 ఎన్నడుH3117నుండకH3808 మానడుH3772.

Therefore thus saith the LORD of hosts, the God of Israel; Jonadab the son of Rechab shall not want a man to stand before me for ever.

యిర్మీయా అధ్యాయము 36

1

యూదాH3063రాజైనH4428 యోషీయాH2977 కుమారుడగుH1121 యెహోయాకీముH3079 నాలుగవH7243 సంవత్సరమునH8141 యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And it came to pass in the fourth year of Jehoiakim the son of Josiah king of Judah, that this word came unto Jeremiah from the LORD, saying,
2

నీవు పుస్తకపుH5612చుట్టH4039 తీసికొనిH3947 నేను నీతోH413 మాటలాడినH1696 దినముH3117 మొదలుకొనిH4480, అనగా యోషీయాH2977 కాలముH3117 మొదలుకొనిH4480 నేH3117టిH2088వరకుH5704 ఇశ్రాయేలువారినిH3478గూర్చియుH5921 యూదావారినిH3063 గూర్చియుH5921 సమస్తH3605 జనములనుH1471 గూర్చియుH5921 నేను నీతోH413 పలికినH1696 మాటH1697లన్నిటినిH3605 దానిలోH413 వ్రాయుముH3789.

Take thee a roll of a book, and write therein all the words that I have spoken unto thee against Israel, and against Judah, and against all the nations, from the day I spake unto thee, from the days of Josiah, even unto this day.
3

నేను యూదాH3063 వారికిH1004 చేయనుద్దేశించు కీడంH7451తటినిH3605గూర్చిH5921 వారు వినిH8085 నేనుH595 వారి దోషమునుH5771 వారి పాపమునుH2403 క్షమించునట్లుH5545 తమ దుర్మార్గతనుH7451 విడిచి పశ్చాత్తాపపడుదుH7725రేమోH4616.

It may be that the house of Judah will hear all the evil which I purpose to do unto them; that they may return every man from his evil way; that I may forgive their iniquity and their sin.
4

యిర్మీయాH3414 నేరీయాH5374 కుమారుడైనH1121 బారూకునుH1263 పిలువనంపగాH7121 అతడు యెహోవాH3068 యిర్మీయాతోH3414 చెప్పిన మాటలH1697న్నిటినిH3605 యిర్మీయాH3414 నోటిమాటలనుH6310బట్టిH4480 ఆ పుస్తకములోH5612 వ్రాసెనుH3789.

Then Jeremiah called Baruch the son of Neriah: and Baruch wrote from the mouth of Jeremiah all the words of the LORD, which he had spoken unto him, upon a roll of a book.
5

యిర్మీయాH3414 బారూకునకుH1263 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుH6680నేనుH589 యెహోవాH3068 మందిరములోనికిH1004 రాH935కుండH3808 నిర్బంధింపబడితినిH6113.

And Jeremiah commanded Baruch, saying, I am shut up; I cannot go into the house of the LORD:
6

కాబట్టి నీవుH859 వెళ్లిH935 ఉపవాసH6685దినమునH3117 యెహోవాH3068 మందిరములోH1004 ప్రజలకుH5971 వినబడునట్లుH241 నేను చెప్పగా నీవు పుస్తకములోH5612 వ్రాసినH3789 యెహోవాH3068 మాటలనుH1697 చదివిH7121 వినిపించుముH241, తమ పట్టణములH5892నుండిH4480 వచ్చుH935 యూదాH3063 జనులందరికినిH3605 వినబడు నట్లుగా వాటిని చదివిH7121 వినిపింపవలెనుH241.

Therefore go thou, and read in the roll, which thou hast written from my mouth, the words of the LORD in the ears of the people in the LORD'S house upon the fasting day: and also thou shalt read them in the ears of all Judah that come out of their cities.
7

ఒకవేళH194 వారి విన్నపములుH8467 యెహోవాH3068 దృష్టికిH6440 అనుకూలమగునేమోH5307, ఒకవేళH194 వారు తమ చెడుH7451మార్గముH1870 విడుతుH7725రేమోH4480, నిజముగా ఈH2088 ప్రజలH5971మీదికిH413 ఉగ్రతయుH2534 మహాH1419 కోపమునుH639 వచ్చునని యెహోవాH3068 ప్రకటించియున్నాడుH1696.

It may be they will present their supplication before the LORD, and will return every one from his evil way: for great is the anger and the fury that the LORD hath pronounced against this people.
8

ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 తనకు ఆజ్ఞ ఇచ్చినట్టుH6680 నేరీయాH5374 కుమారుడైనH1121 బారూకుH1263 గ్రంథముH5612 చేతపట్టుకొని యెహోవాH3068 మాటలH1697న్నిటినిH3605 యెహోవాH3068 మందిరములోH1004 చదివి వినిపించెనుH7121.

And Baruch the son of Neriah did according to all that Jeremiah the prophet commanded him, reading in the book the words of the LORD in the LORD'S house.
9

యూదాH3063రాజైనH4428 యోషీయాH2977 కుమారుడగుH1121 యెహోయాకీముH3079 ఏలుబడియందు అయిదవH2549 సంవత్సరముH8141 తొమి్మదవH8671 నెలనుH2320 యెరూషలేములోనున్నH3389 ప్రజలంH5971దరునుH3605 యూదాH3063 పట్టణములలోH5892నుండిH4480 యెరూషలేమునకుH3389 వచ్చినH935 ప్రజH5971లందరునుH3605 యెహోవాపేరటH6440 ఉపవాసముH6685 చాటింపగాH7121

And it came to pass in the fifth year of Jehoiakim the son of Josiah king of Judah, in the ninth month, that they proclaimed a fast before the LORD to all the people in Jerusalem, and to all the people that came from the cities of Judah unto Jerusalem.
10

బారూకుH1263 యెహోవాH3068 మందిరములోH1004 లేఖికుడైనH5608 షాఫానుH8227 కుమారుడైనH1121 గెమర్యాH1587 గదికిH3957 పైగానున్నH5945 శాలలోH2691 యెహోవాH3068 మందిరపుH1004 క్రొత్తH2319 ద్వారపుH8179 ప్రవేశమునH6607 ప్రజH5971లందరుH3605 వినునట్లుH241 యిర్మీయాH3414 చెప్పిన మాటలనుH1697 గ్రంథములోనుండిH5612 చదివి వినిపించెనుH7121.

Then read Baruch in the book the words of Jeremiah in the house of the LORD, in the chamber of Gemariah the son of Shaphan the scribe, in the higher court, at the entry of the new gate of the LORD'S house, in the ears of all the people.
11

షాఫానుH8227 కుమారుడైనH1121 గెమర్యాH1587 కుమారుడగుH1121 మీకాయాH4321 ఆ గ్రంథముH5612లోనిH5921 యెహోవాH3068 మాటH1697లన్నిటినిH3605 వినిH8085

When Michaiah the son of Gemariah, the son of Shaphan, had heard out of the book all the words of the LORD,
12

రాజH4428నగరులోనున్నH1004 లేఖికునిH5608 గదిH3957లోనికిH5921 వెళ్లగాH3381 ప్రధానుH8269లందరునుH3605 లేఖికుడైనH5608 ఎలీషామాH476 షెమాయాH8098 కుమారుడైనH1121 దెలాయ్యాH1806 అక్బోరుH5907 కుమారుడైనH1121 ఎల్నాతానుH494 షాఫానుH8227 కుమారుడైనH1121 గెమర్యాH1587 హనన్యాH2608 కుమారుడైనH1121 సిద్కియాH6667 అనువారును ప్రధానుH8269 లందరునుH3605 అక్కడH8033 కూర్చుండి యుండిరిH3427.

Then he went down into the king's house, into the scribe's chamber: and, lo, all the princes sat there, even Elishama the scribe, and Delaiah the son of Shemaiah, and Elnathan the son of Achbor, and Gemariah the son of Shaphan, and Zedekiah the son of Hananiah, and all the princes.
13

బారూకుH1263 ప్రజH5971లందరికిH3605 వినబడునట్లుH241 ఆ పుస్తకములోనుండిH5612 చదివిH7121 వినిపించినH8085 మాటH1697లన్నిటినిH3605 మీకాయాH4321 వారికి తెలియ జెప్పగాH5046

Then Michaiah declared unto them all the words that he had heard, when Baruch read the book in the ears of the people.
14

ప్రధానుH8269లందరుH3605 కూషీకిH3570 ఇనుమనుమడునుH1121 షెలెమ్యాకుH8018 మనుమడునుH1121 నెతన్యాకుH5418 కుమారుడునైనH1121 యెహూదినిH3065 బారూకుH1263 నొద్దకుH413 పంపిH7971నీవు ప్రజలH5971 వినికిడిలోH241 చదివినH7121 పుస్తకమునుH5612 చేతH3027 పట్టుకొనిH3947 రమ్మనిH1980 ఆజ్ఞ నియ్యగా నేరీయాH5374 కుమారుడగుH1121 బారూకుH1263 ఆ గ్రంథమునుH4039 చేతH3027 పట్టుకొనిH3947 వచ్చెనుH935.

Therefore all the princes sent Jehudi the son of Nethaniah, the son of Shelemiah, the son of Cushi, unto Baruch, saying, Take in thine hand the roll wherein thou hast read in the ears of the people, and come. So Baruch the son of Neriah took the roll in his hand, and came unto them.
15

అతడు రాగాH935 వారునీవు కూర్చుండిH3427 మాకు వినిపింపుH241మనగాH559 బారూకుH1263 దాని చదివిH7121 వినిపించెనుH241.

And they said unto him, Sit down now, and read it in our ears. So Baruch read it in their ears.
16

వారు ఆH428 మాటH1697లన్నిటినిH3605 విన్నప్పుడుH8085 భయపడిH6342 యొకరిH376 నొకరుH7453 చూచుకొనిమేము నిశ్చయముగా ఈH428 మాటH1697 లన్నిటినిH3605 రాజునకుH4428 తెలియజెప్పెదమనిH5046 బారూకుH1263తోH413 ననిరిH559.

Now it came to pass, when they had heard all the words, they were afraid both one and other, and said unto Baruch, We will surely tell the king of all these words.
17

మరియుఈH428 మాటH1697లన్నిటినిH3605 అతడు చెప్పు చుండగాH6310 నీవు ఎట్లుH349 వ్రాసితివిH3789? అది మాకు తెలియజెప్పుమనిH5046 వారడుగగాH7592

And they asked Baruch, saying, Tell us now, How didst thou write all these words at his mouth?
18

బారూకుH1263 అతడు నోటH6310నుండియేH4480 యీH428 మాటH1697లన్నిటినిH3605 పలుకగాH7121 నేనుH589 పుస్తకముH5612లోH5921 వాటిని సిరాతోH1773 వ్రాసితిననిH3789 వారితో ఉత్తరమిచ్చెనుH559.

Then Baruch answered them, He pronounced all these words unto me with his mouth, and I wrote them with ink in the book.
19

నీవును యిర్మీయాయునుH3414 పోయిH1980 దాగియుండుడిH5641, మీరున్నచోటుH375 ఎవరికినిH376 తెలియజేయH3045వద్దనిH408 ఆ ప్రధానులుH8269 చెప్పిH559

Then said the princes unto Baruch, Go, hide thee, thou and Jeremiah; and let no man know where ye be.
20

శాలలోH2691 నున్న రాజుH4428నొద్దకుH413 తామే వెళ్లిH935 ఆ మాటH1697లన్నిటినిH3605 రాజుH4428 చెవులలోH241 వినిపించిరిH8085 గాని ఆ పుస్తకపుచుట్టనుH4039 లేఖికుడైనH5608 ఎలీషామాH476 గదిలోH3957 దాచిపెట్టిరిH6485.

And they went in to the king into the court, but they laid up the roll in the chamber of Elishama the scribe, and told all the words in the ears of the king.
21

ఆ గ్రంథమునుH4039 తెచ్చుటకుH3947 రాజుH4428 యెహూదినిH3065 పంపగాH7971 అతడు లేఖికుడైనH5608 ఎలీషామాH476 గదిలోH3947నుండిH4480 దాని తీసికొని వచ్చి రాజుH4428 వినికిడిలోనుH241 రాజH4428నొద్దకుH5921 నిలిచియున్నH5975 అధిపతుH8269లందరిH3605 వినికిడి లోనుH241 దాని చదివెనుH7121.

So the king sent Jehudi to fetch the roll: and he took it out of Elishama the scribe's chamber. And Jehudi read it in the ears of the king, and in the ears of all the princes which stood beside the king.
22

తొమి్మదవH8671 మాసమునH2320 రాజుH4428 శీత కాలపుH2779 నగరులోH1004 కూర్చుండియుండగాH3427 అతని ముందరH6440 కుంపటిలోH254 అగ్ని రగులుచుండెనుH1197.

Now the king sat in the winterhouse in the ninth month: and there was a fire on the hearth burning before him.
23

యెహూదిH3065 మూడుH7969 నాలుగుH702 పుటలుH1817 చదివినH7121 తరువాత రాజుH4428 చాకుతోH5608 దాని కోసిH7167 కుంపటిH784లోH413 వేయగాH7993 ఆ కుంపటిH784లోH5921 నున్న అగ్నిH254చేతH5921 అది బొత్తిగా కాలిపోయెనుH8552 గాని

And it came to pass, that when Jehudi had read three or four leaves, he cut it with the penknife, and cast it into the fire that was on the hearth, until all the roll was consumed in the fire that was on the hearth.
24

రాజైననుH4428H428 మాటH1697లన్నిటినిH3605 వినినH8085 యతని సేవకులలోH5650 ఎవరైననుH3605 భయపడH6342 లేదుH3808, తమ బట్టలుH899 చింపుH7167కొనలేదుH3808.

Yet they were not afraid, nor rent their garments, neither the king, nor any of his servants that heard all these words.
25

గ్రంథమునుH4039 కాల్చH8313వద్దనిH1115 ఎల్నాతానునుH494 దెలాయ్యాయునుH1806 గెమర్యాయునుH1587 రాజుతోH4428 మనవిచేయగాH6293 అతడు వారి విజ్ఞాపనము వినH8085కపోయెనుH3808.

Nevertheless Elnathan and Delaiah and Gemariah had made intercession to the king that he would not burn the roll: but he would not hear them.
26

లేఖికుడైనH5608 బారూకునుH1263 ప్రవక్తయైనH5030 యిర్మీయానుH3414 పట్టుకొనవలెననిH3947 రాజవంశస్థుడగుH4428 యెరహ్మయేలునకునుH3396 అజ్రీయేలుH5837 కుమారుడైనH1121 శెరాయాకునుH8304 అబ్దెయేలుH5655 కుమారుడైనH1121 షెలెమ్యాకునుH8018 రాజుH4428 ఆజ్ఞాపించెనుH6680 గాని యెహోవాH3068 వారిని దాచెనుH5641.

But the king commanded Jerahmeel the son of Hammelech, and Seraiah the son of Azriel, and Shelemiah the son of Abdeel, to take Baruch the scribe and Jeremiah the prophet: but the LORD hid them.
27

యిర్మీయాH3414 నోటిమాటనుH6310బట్టిH4480 బారూకుH1263 వ్రాసినH3789 గ్రంథమునుH4039 రాజుH4428 కాల్చినH8313 తరువాతH310 యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Then the word of the LORD came to Jeremiah, after that the king had burned the roll, and the words which Baruch wrote at the mouth of Jeremiah, saying,
28

నీవు మరియొకH312 గ్రంథముH4039 తీసికొనిH3947 యూదాH3063రాజైనH4428 యెహోయాకీముH3079 కాల్చినH8313 మొదటిH7223 గ్రంథములోH4039 వ్రాయబడినH3789 మాటH1697లన్నిటినిH3605 దానిలోH5921 వ్రాయుముH3789.

Take thee again another roll, and write in it all the former words that were in the first roll, which Jehoiakim the king of Judah hath burned.
29

మరియు యూదాH3063 రాజైనH4428 యెహోయాకీమునుH3079గూర్చిH5921 నీవీమాట చెప్పవలెనుH559యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541బబులోనుH894రాజుH4428 నిశ్చ యముగా వచ్చిH935 యీH2063 దేశమునుH776 పాడుచేసిH7843 అందులోH5921 మనుష్యులైననుH120 జంతువులైననుH929 ఉండకుండH7673 చేయునని ఇందులో నీవేలH4069 వ్రాసితివనిH3789 చెప్పిH559 నీవు ఈH2063 గ్రంథమునుH4039 కాల్చివేసితివేH8313;

And thou shalt say to Jehoiakim king of Judah, Thus saith the LORD; Thou hast burned this roll, saying, Why hast thou written therein, saying, The king of Babylon shall certainly come and destroy this land, and shall cause to cease from thence man and beast?
30

అందుచేతనుH3651 యూదాH3063రాజైనH4428 యెహోయాకీమునుH3079గూర్చిH5921 యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చు చున్నాడుH559దావీదుయొక్కH1732 సింహాసనముH3678మీదH5921 ఆసీనుడగుటకుH3427 అతనికి ఎవడునుH1961 లేకపోవునుH3808, అతని శవముH5038 పగలుH3117 ఎండపాలుH2721 రాత్రిH3915 మంచుH7140పాలునగునుH1961.

Therefore thus saith the LORD of Jehoiakim king of Judah; He shall have none to sit upon the throne of David: and his dead body shall be cast out in the day to the heat, and in the night to the frost.
31

నేను వారి దోషమునుH5771బట్టిH5921 అతనిని అతని సంతతినిH2233 అతని సేవకులనుH5650 శిక్షించుచున్నానుH6485. నేను వారినిగూర్చిH5921 చెప్పిన కీడంH7451తయుH3605 వారిమీదికినిH413 యెరూషలేముH3389 నివాసులH3427మీదికినిH413 యూదాH3063 జనులH376మీదికినిH413 రప్పించుచున్నానుH935; అయినను వారు వినినH8085వారుకారుH3808.

And I will punish him and his seed and his servants for their iniquity; and I will bring upon them, and upon the inhabitants of Jerusalem, and upon the men of Judah, all the evil that I have pronounced against them; but they hearkened not.
32

యిర్మీయాH3414 యింకొకH312 గ్రంథమునుH4039 తీసికొనిH3947 లేఖికుడగుH5608 నేరియాH5374 కుమారుడైనH1121 బారూకుH1263చేతికిH413 అప్పగింపగాH5414 అతడు యిర్మీయాH3414 నోటిమాటలనుH6310 బట్టిH4480 యూదాH3063రాజైనH4428 యెహోయాకీముH3079 అగ్నిలోH784 కాల్చినH8313 గ్రంథపుH5612 మాటH1697లన్నిటినిH3605 వ్రాసెనుH3789; మరియు ఆ మాటలుH1697 గాకH5750 అట్టివిH1992 అనేకములుH7227 అతడు వాటితో కూర్చెనుH3254.

Then took Jeremiah another roll, and gave it to Baruch the scribe, the son of Neriah; who wrote therein from the mouth of Jeremiah all the words of the book which Jehoiakim king of Judah had burned in the fire: and there were added besides unto them many like words.

1 కొరింథీయులకు అధ్యాయము 5

1

మీG5213లోG1722 జారత్వమున్నదనిG4202 వదంతి కలదుG191. మీలో ఒకడుG5100 తన తండ్రిG3962 భార్యనుG1135 ఉంచుకొన్నాడటG2192. అట్టిG5108 జారత్వముG4202 అన్యజనులG1484లోనైననుG1722 జరుగదు.

G3761
It is reported commonly that there is fornication among you, and such fornication as is not so much as named among the Gentiles, that one should have his father's wife.
2

ఇట్లుండియుG2532, మీరుG5210ప్పొంగుచున్నారేG5448 గానిG3123 మీరెంత మాత్రము దుఃఖపడిG3996 యీలాటిG5124 కార్యముG2041 చేసిన వానినిG4160 మీG5216లోG3319నుండిG1537 వెలివేసిన వారుG1808 కారుG3780.

And ye are puffed up, and have not rather mourned, that he that hath done this deed might be taken away from among you.
3

నేనుG1473 దేహవిషయమైG4983 దూరముగా ఉన్ననుG548 ఆత్మవిషయమైG4151 సమీపముగా ఉండిG3918, మీతోకూడ ఉండినట్టుగానేG3918 యిట్టి కార్యముG5124 ఈలాగు చేసినవానినిగూర్చిG3779 యిదివరకేG2235 తీర్పు తీర్చియున్నానుG2919.

For I verily, as absent in body, but present in spirit, have judged already, as though I were present, concerning him that hath so done this deed,
4

ఏమనగా, ప్రభువైనG2962 యేసుG2424 దినG2250మందుG1722 వాని ఆత్మG4151 రక్షింపబడునట్లుG4982 శరీరేచ్ఛలుG4561 నశించుటG3639కైG1519 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నామమునG3686 మీరును,

In the name of our Lord Jesus Christ, when ye are gathered together, and my spirit, with the power of our Lord Jesus Christ,
5

నాG1699 ఆత్మయుG451 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 బలముG1411తోG4862 కూడివచ్చినప్పుడుG4863, అట్టి వానినిG51008 సాతానునకుG4567 అప్పగింపవలెనుG3860.

To deliver such an one unto Satan for the destruction of the flesh, that the spirit may be saved in the day of the Lord Jesus.
6

మీరుG5216 అతిశయపడుటG2745 మంచిదిG2570కాదుG3756. పులిసిన పిండిG2219 కొంచెమైననుG3398 ముద్దంG5445తయుG3650 పులియజేయుననిG2220 మీరెరుG1492గరాG3756?

Your glorying is not good. Know ye not that a little leaven leaveneth the whole lump?
7

మీరుG2075 పులిపిండి లేనివారుG106 గనుక క్రొత్తG3501ముద్దG5445 అవుటకై ఆG3588 పాతదైనG3820 పులిపిండినిG2219 తీసిపారవేయుడిG1571. ఇంతేకాక క్రీస్తుG5547 అను మనG2257 పస్కా పశువుG3957 వధింపబడెనుG2380

Purge out therefore the old leaven, that ye may be a new lump, as ye are unleavened. For even Christ our passover is sacrificed for us:
8

గనుకG5620 పాతదైనG3820 పులిపిండిG2219తోనైననుG1722 దుర్మార్గతయుG4189 దుష్టత్వముననుG2549 పులిపిండిG2219తోనైననుG1722 కాకుండG3366, నిష్కాపట్యమునుG1505 సత్యముననుG225 పులియనిG106 రొట్టెతోG1722 పండుగG1858 ఆచరింతము.

Therefore let us keep the feast, not with old leaven, neither with the leaven of malice and wickedness; but with the unleavened bread of sincerity and truth.
9

జారులతోG4205 సాంగత్యముG4874 చేయవద్దనిG3361 నా పత్రికG1992లోG1722 మీకుG5213 వ్రాసియుంటినిG1125.

I wrote unto you in an epistle not to company with fornicators:
10

అయితే ఈG5127లోకపుG2889 జారులG4205తోనైననుG3588, లోభులG4123తోనైననుG3588, దోచుకొనువారిG727తోనైననుG3588, విగ్రహారాధకులG1496తోనైననుG3588, ఏమాత్రమును సాంగత్యముG3843 చేయవద్దని కాదుG3756; ఆలాగైతేG686 మీరుG3784 లోకముG2889లోనుండిG1537 వెళ్లిపోవలసివచ్చును గదా?G1831

Yet not altogether with the fornicators of this world, or with the covetous, or extortioners, or with idolaters; for then must ye needs go out of the world.
11

ఇప్పుడైతేG3570, సహోదరుడG80నబడినG3687 వాడెవడైననుG5100 జారుడుగానిG4205 లోభిగానిG4123 విగ్రహారాధకుడుగానిG1496 తిట్టుబోతుగానిG3060 త్రాగుబోతుగానిG3183 దోచుకొనువాడుగానిG727 అయియున్నయెడలG1437, అట్టివానితోG5108 సాంగత్యముG4874 చేయకూడదుG3361 భుజింపG4906నుకూడదనిG3366 మీకుG5213 వ్రాయుచున్నానుG1125.

But now I have written unto you not to keep company, if any man that is called a brother be a fornicator, or covetous, or an idolater, or a railer, or a drunkard, or an extortioner; with such an one no not to eat.
12

వెలుపలివారికిG1854 తీర్పుతీర్చుటG2919 నాకేలG5101? వెలుపలివారికిG1854 దేవుడేG2316 తీర్పుతీర్చునుG2919 గానిG1161

For what have I to do to judge them also that are without? do not ye judge them that are within?
13

మీరు లోపటివారికిG2080 తీర్పు తీర్చువారుG2919 గనుకG2532 ఆ దుర్మార్గునిG4190 మీలోG5216 నుండిG1537 వెలివేయుడిG1808.

But them that are without God judgeth. Therefore put away from among yourselves that wicked person.

1 కొరింథీయులకు అధ్యాయము 6

1

మీలోG5216 ఒకనికిG5100 మరియొకనిG2087మీదG4314 వ్యాజ్యెముG4229న్నప్పుడుG2192 వాడు పరిశుద్ధులG40యెదుటG1909 గాకG3780 అనీతిమంతులG94యెదుటG1909 వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడాG5111?

Dare any of you, having a matter against another, go to law before the unjust, and not before the saints?
2

పరిశుద్ధులుG40 లోకమునకుG2889 తీర్పు తీర్చుదురనిG2919 మీరెG3756రుగరాG1492? మీG5213వలనG1722 లోకమునకుG2889 తీర్పు జరుగవలసిG2919 యుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చిG2922 తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదాG370?

Do ye not know that the saints shall judge the world? and if the world shall be judged by you, are ye unworthy to judge the smallest matters?
3

మనము దేవదూతలకుG32 తీర్పు తీర్చుదుమనిG2919 యెరుG1492గరాG3756? ఈ జీవనG982 సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగాG3386 తీర్పు తీర్చవచ్చునుG2919 గదా?

Know ye not that we shall judge angels? how much more things that pertain to this life?
4

కాబట్టి యీ జీవనG982 సంబంధమైన వ్యాజ్యెములుG2922 మీకుG3303 కలిగినG2192 యెడలG1437 వాటిని తీర్చుటకు సంఘముG1577లోG1722 తృణీకరింపబడినG1848వారినిG5128 కూర్చుండబెట్టుదురాG2523?

If then ye have judgments of things pertaining to this life, set them to judge who are least esteemed in the church.
5

మీకుG5213 సిగ్గుG1791 రావలెనని చెప్పుచున్నానుG3004. ఏమి? తనG848 సహోదరులG80 మధ్యనుG3319 వ్యాజ్యెముG1252 తీర్చగలG1410 బుద్ధిమంతుడుG4680 మీG5213లోG1722 ఒకడైననుG1520 లేడాG3756?

I speak to your shame. Is it so, that there is not a wise man among you? no, not one that shall be able to judge between his brethren?
6

అయితేG235 సహోదరుడుG80 సహోదరునిG80మీదG3326 వ్యాజ్యెమాడుచున్నాడుG2919, మరి అవిశ్వాసులG571 యెదుటనేG1909 వ్యాజ్యెమాడుచున్నాడుG2919.

But brother goeth to law with brother, and that before the unbelievers.
7

ఒకనిమీద ఒకడుG3326 వ్యాజ్యెమాడుటG2192 మీG5213లోG1722 ఇప్పటికే కేవలము లోపముG2275. అంతకంటెG3123 అన్యాయముG91 సహించుట మేలు కాదాG3780? దానికంటెG3123 మీ సొత్తుల నపహరింపబడనిచ్చుటG650 మేలు కాదాG3780?

Now therefore there is utterly a fault among you, because ye go to law one with another. Why do ye not rather take wrong? why do ye not rather suffer yourselves to be defrauded?
8

అయితే మీరేG5210 అన్యాయముG91 చేయుచున్నారు, అపహరించుచున్నారుG650, మీ సహోదరులకేG80 యీలాగు చేయుచున్నారు.

Nay, ye do wrong, and defraud, and that your brethren.
9

అన్యాయస్థులుG94 దేవునిG2316 రాజ్యమునకుG932 వారసులుG2816 కానేరరనిG3756 మీకుG3756 తెలియదాG1492? మోసపోకుడిG4105; జారులైననుG4205 విగ్రహారాధకులైననుG1496 వ్యభిచారులైననుG3432 ఆడంగితనముగలవారైననుG3120 పురుష సంయోగులైననుG733

Know ye not that the unrighteous shall not inherit the kingdom of God? Be not deceived: neither fornicators, nor idolaters, nor adulterers, nor effeminate, nor abusers of themselves with mankind,
10

దొంగలైననుG2812 లోభులైననుG4123 త్రాగుబోతులైననుG3183 దూషకులైననుG3060 దోచుకొనువారైననుG727 దేవునిG2316 రాజ్యమునకుG932 వారసులుG2816 కానేరరుG3756.

Nor thieves, nor covetous, nor drunkards, nor revilers, nor extortioners, shall inherit the kingdom of God.
11

మీలో కొందరుG5100 అట్టివారైG5023 యుంటిరిG2258 గానిG235, ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 నామముననుG3686 మనG2257 దేవునిG2316 ఆత్మG4151యందునుG1722 మీరు కడుగబడిG628, పరిశుద్ధపరచబడినవారైG37 నీతిమంతులుగా తీర్చబడితిరిG1344.

And such were some of you: but ye are washed, but ye are sanctified, but ye are justified in the name of the Lord Jesus, and by the Spirit of our God.
12

అన్నిటియందుG3956 నాకు స్వాతంత్ర్యముG1832 కలదుగానిG3427 అన్నియుG చేయదగినవి కావుG3756. అన్నిటియందుG3956 నాకు స్వాతంత్ర్యముG1832 కలదుగానిG3427 నేనుG1473 దేనిచేతనుG5100 లోపరచుకొనబడనొల్లనుG1850.

All things are lawful unto me, but all things are not expedient: all things are lawful for me, but I will not be brought under the power of any.
13

భోజనపదార్థములుG1033 కడుపుG2836నకునుG3588 కడుపుG2836 భోజనపదార్థములకునుG1033 నియమింపబడియున్నవి; దేవుడుG2316 దానినిG5026 వాటినిG5023 నాశనము చేయునుG2673. దేహముG4983 జారత్వముG4202 నిమిత్తము కాదుG3756 గానిG235, ప్రభువుG2962 నిమిత్తమేG3588; ప్రభువుG2962 దేహముG4983 నిమిత్తమేG3588.

Meats for the belly, and the belly for meats: but God shall destroy both it and them. Now the body is not for fornication, but for the Lord; and the Lord for the body.
14

దేవుడుG2316 ప్రభువునుG2962 లేపెనుG1453; మనలనుG2248 కూడ తనG848 శక్తిG1411వలనG1223 లేపునుG1825.

And God hath both raised up the Lord, and will also raise up us by his own power.
15

మీG5216 దేహములుG4983 క్రీస్తునకుG5547 అవయవములైG3196 యున్నవనిG2076 మీరెG3756రుగరాG1492? నేను క్రీస్తుయొక్కG5547 అవయవములనుG3196 తీసికొనిG142 వేశ్యయొక్కG4204 అవయవములుగాG3196 చేయుదునాG4160? అదెంతమాత్రమును తగదుG1096.

Know ye not that your bodies are the members of Christ? shall I then take the members of Christ, and make them the members of an harlot? God forbid.
16

వేశ్యతోG4204 కలిసికొనువాడుG2853 దానితో ఏకG1520దేహమైG4983 యున్నాడని మీరెG3756రుగరాG1492? వారిద్దరుG1417 ఏకG3391శరీరమైG4561 యుందురుG2071 అని మోషే చెప్పుచున్నాడుG5346 గదా?

What? know ye not that he which is joined to an harlot is one body? for two, saith he, shall be one flesh.
17

అటువలె ప్రభువుG2962తోG3588 కలిసికొనువాడుG2853 ఆయనతో ఏకాG1520త్మయైG4151 యున్నాడు.

But he that is joined unto the Lord is one spirit.
18

జారత్వమునకుG4202 దూరముగా పారిపోవుడిG5343. మనుష్యుడుG444 చేయుG4160 ప్రతిG3956 పాపమునుG265 దేహమునకుG4983 వెలుపల ఉన్నదిG1622 గానిG1161 జారత్వముG4203 చేయువాడు తన సొంతG2398 శరీరమునకుG4983 హానికరముగాG1519 పాపముG264 చేయుచున్నాడు.

Flee fornication. Every sin that a man doeth is without the body; but he that committeth fornication sinneth against his own body.
19

మీG5216 దేహముG4983 దేవునిG2316వలనG575 మీకు అనుగ్రహింపబడిG2192, మీG5213లోనున్నG1722 పరిశుద్ధాG40త్మకుG4151 ఆలయమైG3485 యున్నదని మీరెG3756రుగరాG1492? మీరుG2075 మీ సొత్తుG1438 కారుG3756,

What? know ye not that your body is the temple of the Holy Ghost which is in you, which ye have of God, and ye are not your own?
20

విలువపెట్టిG5092 కొనబడినవారుG59 గనుకG1211 మీG5216 దేహముG4983తోG1722 దేవునిG2316 మహిమపరచుడిG1392.

For ye are bought with a price: therefore glorify God in your body, and in your spirit, which are God's.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.