Day 299
Day 300 : యిర్మీయా 32 & 1 కొరింథీయులకు 1-2
Day 301

యిర్మీయా అధ్యాయము 32

1

యూదాH3063రాజైనH4428 సిద్కియాH6667 యేలుబడి పదియవH6224... సంవత్సరమునH8141, అనగా నెబుకద్రెజరుH5019 ఏలుబడి పదుH6240నెనిమిదవH8083 సంవత్సరమునH8141 యెహోవాH3068యొద్దH854నుండిH4480 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697.

The word that came to Jeremiah from the LORD in the tenth year of Zedekiah king of Judah, which was the eighteenth year of Nebuchadrezzar.
2

ఆ కాలమున బబులోనుH894రాజుH4428 దండుH2428 యెరూషలేముH3389నకుH5921 ముట్టడి వేయుచుండగాH6696 సిద్కియాH6667 యిర్మీయాతోH3414 చెప్పినదేమనగాH559యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఆలోచించుడిH2009, ఈH2063 పట్టణమునుH5892 బబులోనుH894రాజుH4428 చేతికిH3027 నేను అప్పగించుచున్నానుH5414, అతడు దాని పట్టుకొనునుH3920,

For then the king of Babylon's army besieged Jerusalem: and Jeremiah the prophet was shut up in the court of the prison, which was in the king of Judah's house.
3

యూదాH3063రాజైనH4428 సిద్కియాH6667 కల్దీయులH3778 చేతిలోH3027నుండిH4480 తప్పించుH4422కొనకH3808 బబులోనుH894రాజుH4428 చేతికిH3027 నిశ్చయముగా అప్పగింపబడునుH5414, సిద్కియాH6667 అతనితో ముఖాH6310ముఖిH6310గాH5973 మాటలాడునుH1696, కన్నులారH5869 అతనిచూచునుH7200,

For Zedekiah king of Judah had shut him up, saying, Wherefore dost thou prophesy, and say, Thus saith the LORD, Behold, I will give this city into the hand of the king of Babylon, and he shall take it;
4

అతడుH853 సిద్కియానుH6667 బబులోనునకుH894 కొనిపోవునుH1980, నేను అతని దర్శించుH6485వరకుH5704 అతడక్కడనేH8033 యుండునుH1961; ఇదే యెహోవాH3068 వాక్కుH5002;

And Zedekiah king of Judah shall not escape out of the hand of the Chaldeans, but shall surely be delivered into the hand of the king of Babylon, and shall speak with him mouth to mouth, and his eyes shall behold his eyes;
5

మీరు కల్దీయులH3778తోH854 యుద్ధము చేసిననుH3898 మీరు జయముH6743 నొందరుH3808, అను మాటలు నీH859వేలH4069 ప్రకటించుచున్నావనిH5012 యిర్మీయాH3414తో చెప్పిH559 అతనిని చెరలో వేయించిH4307 యుండెనుH1961; కాగా ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 యూదాH3063 రాజుH4428 మందిరములోనున్నH1004 చెరసాలH4307 ప్రాకారములోH2691 ఉంచబడిH3607యుండెనుH1961.

And he shall lead Zedekiah to Babylon, and there shall he be until I visit him, saith the LORD: though ye fight with the Chaldeans, ye shall not prosper.
6

అంతట యిర్మీయాH3414 ఇట్లనెనుH559యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And Jeremiah said, The word of the LORD came unto me, saying,
7

నీ తండ్రి తోడబుట్టినH1730 షల్లూముH7967 కుమారుడగుH1121 హనమేలుH2601 నీయొద్దకుH413 వచ్చిH935 అనాతోతులోనున్నH6068 నా భూమినిH7704 కొనుటకుH7069 విమోచకునిH1353 ధర్మముH4941 నీదే, దాని కొనుక్కొనుమనిH7069 చెప్పునుH559.

Behold, Hanameel the son of Shallum thine uncle shall come unto thee, saying, Buy thee my field that is in Anathoth: for the right of redemption is thine to buy it.
8

కావున నా తండ్రి తోడబుట్టినవానిH1730 కుమారుడైనH1121 హన మేలుH2601 యెహోవాH3068 మాటచొప్పునH1697 చెరసాలH4307 ప్రాకారముH2691లోనున్నH413 నాయొద్దకుH413 వచ్చిH935బెన్యామీనుH1144 దేశమందలిH776 అనాతోతులోనున్నH6068 నా భూమినిH7704 దయచేసి కొనుముH7069, దానికి వారసుడవుH3425 నీవే, దాని విమోచనముH1353 నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమనిH7069 నాతో అనగా, అదిH1931 యెహోవాH3068 వాక్కుH1697 అనిH3588 నేను తెలిసికొనిH3045

So Hanameel mine uncle's son came to me in the court of the prison according to the word of the LORD, and said unto me, Buy my field, I pray thee, that is in Anathoth, which is in the country of Benjamin: for the right of inheritance is thine, and the redemption is thine; buy it for thyself. Then I knew that this was the word of the LORD.
9

నా తండ్రి తోడబుట్టినవానిH1730 కుమారుడైనH1121 హనమేలుH2601 పొలమునుH7704 కొనిH7069, పదిH6240యేడుH7651 తులములH8255 వెండిH3701 తూచిH8254 ఆతనికిచ్చితిని.

And I bought the field of Hanameel my uncle's son, that was in Anathoth, and weighed him the money, even seventeen shekels of silver.
10

నేను క్రయH3789 పత్రముH5612 వ్రాసి ముద్రవేసిH2856 సాక్షులనుH5707 పిలిపించి త్రాసుతోH8254 ఆ వెండిH3701 తూచిH3976

And I subscribed the evidence, and sealed it, and took witnesses, and weighed him the money in the balances.
11

క్రయH3789పత్రమునుH5612, అనగా ముద్రగలH2856 విడుదలH1540 కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికనుH4736 తీసికొంటినిH5749.

So I took the evidence of the purchase, both that which was sealed according to the law and custom, and that which was open:
12

అప్పుడు నా తండ్రి తోడబుట్టినవానిH1730 కుమారుడైనH1121 హనమేలుH2601 ఎదుటనుH5869, ఆ క్రయH3789పత్రములోH5612 చేవ్రాలుH4736 చేసిన సాక్షులH5707 యెదుటనుH5869, చెరసాలH4307 ప్రాకారములోH2691 కూర్చున్నH3427 యూదుH3064 లందరిH3605యెదుటనుH5869, నేను మహసేయాH4271 కుమారుడగుH1121 నేరీయాH5374 కుమారుడైనH1121 బారూకునకుH1263 ఆ క్రయH4736పత్రమునుH5612 అప్పగించిH5414 వారి కన్నులH5869 యెదుట బారూకునకుH1263 ఈలాగు ఆజ్ఞాపించితినిH6680.

And I gave the evidence of the purchase unto Baruch the son of Neriah, the son of Maaseiah, in the sight of Hanameel mine uncle's son, and in the presence of the witnesses that subscribed the book of the purchase, before all the Jews that sat in the court of the prison.
13

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541

And I charged Baruch before them, saying,
14

H428 పత్రములనుH5612, అనగా ముద్రగలH2856 యీH2088 క్రయH4736పత్రమునుH5612 ముద్రలేని క్రయపత్రమునుH5612, నీవు తీసికొనిH3947 అవి బహుH7227 దినముH3117లుండునట్లుH5975 మంటిH2789కుండలోH3627 వాటిని దాచిపెట్టుముH5414.

Thus saith the LORD of hosts, the God of Israel; Take these evidences, this evidence of the purchase, both which is sealed, and this evidence which is open; and put them in an earthen vessel, that they may continue many days.
15

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఇండ్లునుH1004 పొలములునుH7704 ద్రాక్షతోటలునుH3754 ఇంక ఈH2063 దేశములోH776 కొనబడునుH7069.

For thus saith the LORD of hosts, the God of Israel; Houses and fields and vineyards shall be possessed again in this land.
16

నేరీయాH5374 కుమారుడైనH1121 బారూకుH1263చేతికిH413 ఆ క్రయH4736 పత్రమునుH5612 నేనప్పగించినH5414 తరువాతH310 యెహోవాH3068కుH413 ఈలాగున ప్రార్థన చేసితినిH6419

Now when I had delivered the evidence of the purchase unto Baruch the son of Neriah, I prayed unto the LORD, saying,
17

యెహోవాH3068, ప్రభువాH136 సైన్య ములకధిపతియగుH6635 యెహోవాH3068 అను పేరు వహించువాడాH8034, శూరుడాH1368, మహాH1419దేవాH410, నీ యధికH1419బలముచేతనుH3581 చాచినH5186 బాహువుచేతనుH2220 భూమ్యాH776కాశములనుH8064 సృజించితివిH6213, నీకు అసాధ్యH6381మైనH1697దేదియుH3605 లేదుH3808.

Ah Lord GOD! behold, thou hast made the heaven and the earth by thy great power and stretched out arm, and there is nothing too hard for thee:
18

నీవు వేవేలమందికిH505 కృపH2617చూపుచుH6213, తండ్రులH1 దోషమునుH5771 వారి తరువాతH310 వారి పిల్లలH1121 ఒడిH2436లోH413 వేయువాడవు.

Thou shewest lovingkindness unto thousands, and recompensest the iniquity of the fathers into the bosom of their children after them: the Great, the Mighty God, the LORD of hosts, is his name,
19

ఆలోచన విషయములోH6098 నీవే గొప్పవాడవుH1419, క్రియలుH5950 జరిగించుH834 విషయములో శక్తి సంపన్నుడవుH7227, వారి ప్రవర్తనలనుబట్టియుH1870 వారి క్రియాఫలమునుH6529 బట్టియు అందరికిH3605 ప్రతిఫలమిచ్చుటకైH5414 నరపుత్రులH376 మార్గముH1870లన్నిటినిH3605 నీవు కన్నుH5869లారH5921 చూచుచున్నావుH6491.

Great in counsel, and mighty in work: for thine eyes are open upon all the ways of the sons of men: to give every one according to his ways, and according to the fruit of his doings:
20

నీవు ఐగుప్తుH4714దేశములోH776 చేసినట్టు నేH3117టిH2088వరకుH5704 ఇశ్రాయేలుH3478 వారి మధ్యను ఇతర మనుష్యులH120 మధ్యను సూచక క్రియలనుH226 మహత్కార్యములనుH4159 చేయుచుH7760 నేH3117టి వలెH2088 నీకు కీర్తిH8034 తెచ్చుకొనుచున్నావుH6213.

Which hast set signs and wonders in the land of Egypt, even unto this day, and in Israel, and among other men; and hast made thee a name, as at this day;
21

సూచక క్రియలనుH226 మహత్కార్యములనుH4159 జరిగించుచు మహా బలముH2389కలిగి, చాపినH5186 చేతులుH3027 గలవాడవై మహాH1419భయముH4172 పుట్టించి, ఐగుప్తుH4714 దేశముH776లోనుండిH4480 నీ ప్రజలనుH5971 రప్పించిH3318

And hast brought forth thy people Israel out of the land of Egypt with signs, and with wonders, and with a strong hand, and with a stretched out arm, and with great terror;
22

మీ కిచ్చెదననిH5414 వారి పితరులకుH1 ప్రమాణముచేసిH7650, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100H2063 దేశమునుH776 వారి కిచ్చితివిH5414.

And hast given them this land, which thou didst swear to their fathers to give them, a land flowing with milk and honey;
23

వారు ప్రవేశించిH935 దాని స్వతంత్రించుకొనిరిH3423 గాని నీ మాటH6963 వినH8085కపోయిరిH3808, నీ ధర్మశాస్త్రముH8451 ననుసరింH1980పకపోయిరిH3808. వారు చేయవలెననిH6213 నీవాజ్ఞాపించినH6680వాటిలోH3605 దేనిని చేయH6213కపోయిరిH3808 గనుక ఈH2063 కీడంH7451తయుH3605 వారిమీదికి రప్పించియున్నావుH7122.

And they came in, and possessed it; but they obeyed not thy voice, neither walked in thy law; they have done nothing of all that thou commandedst them to do: therefore thou hast caused all this evil to come upon them:
24

ముట్టడి దిబ్బలనుH5550 చూడుముH2009, పట్టణమునుH5892 పట్టుకొనుటకుH3920 అవి దానికి సమీపించుచున్నవిH935, ఖడ్గముH2719 క్షామముH7458 తెగులుH1698 వచ్చుటవలన దానిమీదH5921 యుద్ధముచేయుచుండుH3898 కల్దీయులH3778 చేతికిH3027 ఈ పట్టణముH5892 అప్పగింపబడునుH5414; నీవు సెలవిచ్చినదిH1696 సంభవించెనుH1961, నీవే దాని చూచుచున్నావుH7200 గదా?

Behold the mounts, they are come unto the city to take it; and the city is given into the hand of the Chaldeans, that fight against it, because of the sword, and of the famine, and of the pestilence: and what thou hast spoken is come to pass; and, behold, thou seest it.
25

యెహోవాH3069 ప్రభువాH136ధనH3701మిచ్చిH5707 యీ పొలమునుH7704 కొనుక్కొనిH7069 సాక్షులనుH5707 పిలుచుకొనుమనిH5749 నీవేH859 నాతోH413 సెల విచ్చితివిH559, అయితే ఈ పట్టణముH5892 కల్దీయులH3778 చేతికిH3027 అప్పగింప బడుచున్నదిH5414.

And thou hast said unto me, O Lord GOD, Buy thee the field for money, and take witnesses; for the city is given into the hand of the Chaldeans.
26

అంతట యెహోవాH3068వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Then came the word of the LORD unto Jeremiah, saying,
27

నేనుH589 యెహోవానుH3068, సర్వH3605శరీరులకుH1320 దేవుడనుH430, నాకు అసాధ్యH6381మైనH1697దేదైన నుండునాH3605?

Behold, I am the LORD, the God of all flesh: is there any thing too hard for me?
28

కావునH3651 యెహోవాH3068 ఈమాటH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఇదిగోH2009 నేను ఈH2063 పట్టణమునుH5892 కల్దీయులH3778 చేతికినిH3027 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 చేతికినిH3027 అప్పగింపబోవు చున్నానుH5414; అతడు దాని పట్టుకొనగాH3920

Therefore thus saith the LORD; Behold, I will give this city into the hand of the Chaldeans, and into the hand of Nebuchadrezzar king of Babylon, and he shall take it:
29

H2063 పట్టణముH5892 మీదH5921 యుద్ధముచేయుH3898 కల్దీయులుH3778 వచ్చిH935, యీH2063 పట్టణమునకుH5892 అగ్నిH784 ముట్టించిH3341, యేH834 మిద్దెలH1406మీదH5921 జనులు బయలునకుH1168 ధూపార్పణచేసిH6999 అన్యH312దేవతలకుH430 పానార్పణములH5262నర్పించిH5258 నాకు కోపము పుట్టించిరోH3707 ఆ మిద్దెH1406లన్నిటినిH3605 కాల్చివేసెదరుH8313.

And the Chaldeans, that fight against this city, shall come and set fire on this city, and burn it with the houses, upon whose roofs they have offered incense unto Baal, and poured out drink offerings unto other gods, to provoke me to anger.
30

ఏలయనగాH3588 ఇశ్రాయేలుH3478వారునుH1121 యూదాH3063వారునుH1121 తమ బాల్యముH5271 మొదలుకొనిH4480 నాయెదుటH5869 చెడుతనమేH7451 చేయుచుH6213 వచ్చుచున్నారుH1961, తమ చేతులH3027 క్రియవలనH4639 వారు నాకు కోపమే పుట్టించువారుH3707; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

For the children of Israel and the children of Judah have only done evil before me from their youth: for the children of Israel have only provoked me to anger with the work of their hands, saith the LORD.
31

నా కోపము రేపుటకుH3707 ఇశ్రాయేలువారునుH3478 యూదాH3063 వారును వారి రాజులునుH4428 వారి ప్రధానులునుH8269 వారి యాజకులునుH3548 వారి ప్రవక్తలునుH5030 యూదాH3063 జనులునుH376 యెరూషలేముH3389 నివాసులునుH3427 చూపినH6213 దుష్‌ప్రవర్తనH7451 అంతటినిబట్టిH3605,

For this city hath been to me as a provocation of mine anger and of my fury from the day that they built it even unto this day; that I should remove it from before my face,
32

నా యెదుటH6440నుండిH4480 వారి దుష్‌ప్రవర్తననుH7451 నేను నివారణచేయH5493 ఉద్దేశించునట్లు, వారు ఈH2063 పట్టణమునుH5892 కట్టినH1129 దినముH3117 మొదలుకొనిH4480 ఇదివరకునుH5704 అది నాకు కోపముH639 పుట్టించుటకుH5921 కారణమాయెనుH1961.

Because of all the evil of the children of Israel and of the children of Judah, which they have done to provoke me to anger, they, their kings, their princes, their priests, and their prophets, and the men of Judah, and the inhabitants of Jerusalem.
33

నేను పెందలకడ లేచిH7925 వారికి బోధించిననుH3925 వారు నా బోధH4148 నంగీH3947కరింH8085పక పోయిరిH369, వారు నా తట్టు ముఖముH6440 త్రిప్పుH6437కొనకH3808 వీపునేH6203 త్రిప్పుకొనిరిH6437.

And they have turned unto me the back, and not the face: though I taught them, rising up early and teaching them, yet they have not hearkened to receive instruction.
34

మరియు నా పేరుH8034 పెట్టబడినH7121 మందిరమునుH1004 అప విత్రపరచుటకుH2930 దానిలో హేయమైనవాటినిH8251 పెట్టిరిH7760.

But they set their abominations in the house, which is called by my name, to defile it.
35

వారు తమ కుమారులనుH1121 కుమార్తెలనుH1323 ప్రతిష్టింపవలెనని బెన్‌హిన్నోముH2011 లోయలోనున్నH1516 బయలునకుH1168 బలిపీఠములనుH1116 కట్టించిరిH1129, ఆలాగు చేయుటకు నేను వారి కాజ్ఞాపింపH6680 లేదుH3808, యూదావారుH3063 పాపములో పడిH2398, యెవరైన నిట్టిH2063 హేయక్రియలుH8441 చేయుదురన్నమాటH6213 నా కెన్నడుH3820నుH5921 తోచH5927లేదుH3808.

And they built the high places of Baal, which are in the valley of the son of Hinnom, to cause their sons and their daughters to pass through the fire unto Molech; which I commanded them not, neither came it into my mind, that they should do this abomination, to cause Judah to sin.
36

కావునH3651 ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068H2063 పట్టణమునుH5892గూర్చిH413 యీ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559 అది ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 తెగులుచేతనుH1698 పీడింపబడినదై బబులోనుH894రాజుH4428 చేతికిH3027 అప్పగింపబడుననిH5414 మీH859రీH2063 పట్టణమునుH5892 గూర్చిH834 చెప్పుచున్నారు గదాH559.

And now therefore thus saith the LORD, the God of Israel, concerning this city, whereof ye say, It shall be delivered into the hand of the king of Babylon by the sword, and by the famine, and by the pestilence;
37

ఇదిగోH2009 నాకు కలిగిన కోపోH639ద్రేకముచేతనుH2534 మహాH1419 రౌద్రముచేతనుH7110 నేను వారిని వెళ్లగొట్టినH5080 దేశముH776లన్నిటిH3605లోనుండిH4480 వారిని సమకూర్చిH6908 యీH2088 స్థలమునకుH4725 తిరిగి రప్పించిH7725 వారిని నిర్భయముగాH983 నివసింపజేసెదనుH3427.

Behold, I will gather them out of all countries, whither I have driven them in mine anger, and in my fury, and in great wrath; and I will bring them again unto this place, and I will cause them to dwell safely:
38

వారు నాకు ప్రజలైH5971యుందురుH1961 నేనుH589 వారికి దేవుడనైH430 యుందునుH1961.

And they shall be my people, and I will be their God:
39

మరియు వారికిని వారి కుమారులకునుH1121 మేలు కలుగుటకైH2896 వారు నిత్యముH3605 నాకు భయపడునట్లుH3372 నేను వారికి ఏకH259హృదయమునుH3820 ఏకH259 మార్గ మునుH1870 దయచేయుదునుH5414.

And I will give them one heart, and one way, that they may fear me for ever, for the good of them, and of their children after them:
40

నేను వారికి మేలు చేయుటH3190 మానH7725కుండుH3808నట్లుH4480 నిత్యమైనH5769 నిబంధననుH1285 వారితో చేయుచున్నానుH3772; వారు నన్ను విడుH5493వకుండునట్లుH1115 వారి హృదయములలోH3824 నా యెడల భయభక్తులుH3374 పుట్టించెదనుH5414.

And I will make an everlasting covenant with them, that I will not turn away from them, to do them good; but I will put my fear in their hearts, that they shall not depart from me.
41

వారికి మేలుచేయుటకుH2895 వారియందుH5921 ఆనందించుచున్నానుH7797, నా పూర్ణH3605హృదయముతోనుH3820 నా పూర్ణాH3605త్మతోనుH5315H2063 దేశములోH776 నిశ్చయముగాH571 వారిని నాటెదనుH5193.

Yea, I will rejoice over them to do them good, and I will plant them in this land assuredly with my whole heart and with my whole soul.
42

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నేెెను ఈH2088 ప్రజలH5971మీదికిH413 ఇంత గొప్పH1419 కీడుH7451 రప్పించినH935 రీతినేH834 నేనుH595 వారినిగూర్చిH5921 చెప్పినH1696 మేలంH2896తటినిH3605 వారిమీదికిH5921 రప్పింపబోవుచున్నానుH935.

For thus saith the LORD; Like as I have brought all this great evil upon this people, so will I bring upon them all the good that I have promised them.
43

ఇదిH1931 పాడై పోయెనుH8077, దానిలోH4480 నరులుH120 లేరుH369, పశువులుH929 లేవుH369, ఇది కల్దీయులH3778చేతికిH3027 ఇయ్యబడియున్నదనిH5414 మీరుH859 చెప్పుచున్నH559H2063 దేశమునH776 పొలములుH7704 విక్రయింపబడునుH7069.

And fields shall be bought in this land, whereof ye say, It is desolate without man or beast; it is given into the hand of the Chaldeans.
44

నేను వారిలో చెరపోయినవారినిH7622 రప్పింపబోవుచున్నానుH7725 గనుక బెన్యామీనుH1144 దేశములోనుH776 యెరూషలేముH3389 ప్రాంతములలోనుH5439 యూదాH3063 పట్టణములలోనుH5892 మన్యములోనిH2022 పట్టణములలోనుH5892 దక్షిణదేశపుH5045 పట్టణములలోనుH5892 మనుష్యులు క్రయమిచ్చిH3701 పొలములుH7704 కొందురుH7069, క్రయH3789పత్రములుH5612 వ్రాయించుకొందురు, ముద్రవేయుదురుH2856, సాక్షులనుH5707 పెట్టుదురుH5749; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Men shall buy fields for money, and subscribe evidences, and seal them, and take witnesses in the land of Benjamin, and in the places about Jerusalem, and in the cities of Judah, and in the cities of the mountains, and in the cities of the valley, and in the cities of the south: for I will cause their captivity to return, saith the LORD.

1 కొరింథీయులకు అధ్యాయము 1

1

దేవునిG2316 చిత్తముG2307వలనG1223 యేసుG2424క్రీస్తుG5547 యొక్క అపొస్తలుడుగాG652 నుండుటకు పిలువబడినG2822 పౌలునుG3972, సహోదరుడైనG80 సొస్తెనేసునుG4988

Paul, called to be an apostle of Jesus Christ through the will of God, and Sosthenes our brother,
2

కొరింథుG282లోనున్నG1722 దేవునిG2316 సంఘమునకుG1577, అనగా క్రీస్తుG5547యేసుGనందుG1722 పరిశుద్ధపరచబడినవారైG37 పరిశుద్ధులుగాG40 ఉండుటకు పిలువబడినవారికినిG2822, వారికినిG848 మనకునుG2257 ప్రభువుగా ఉన్న మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నామమునG3686 ప్రతిG3956స్థలములోG5117 ప్రార్థించువారిG1941కందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

Unto the church of God which is at Corinth, to them that are sanctified in Christ Jesus, called to be saints, with all that in every place call upon the name of Jesus Christ our Lord, both theirs and ours:
3

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 నుండియుG575, ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుండియు కృపాG5485సమాధానములుG1515 మీకు కలుగునుG5213 గాక.

Grace be unto you, and peace, from God our Father, and from the Lord Jesus Christ.
4

క్రీస్తుG5547యేసుG2424నందుG1722 మీకుG5213 అనుగ్రహింపబడినG1325 దేవునిG2316 కృపనుG5485 చూచి, మీ విషయమైG4012 నాG3450 దేవునికిG2316 ఎల్లప్పుడునుG3842 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168.

I thank my God always on your behalf, for the grace of God which is given you by Jesus Christ;
5

క్రీస్తునుG5547 గూర్చిన సాక్ష్యముG3142 మీలోG1722 స్థిరపరచబడినందునG950 ఆయనG846యందుG1722 మీరు ప్రతివిషయముG3956లోనుG1722,

That in every thing ye are enriched by him, in all utterance, and in all knowledge;
6

అనగా సమస్తG3956 ఉపదేశముG3056లోనుG1722 సమస్తG3956 జ్ఞానముG1108లోనుG1722 ఐశ్వర్యవంతులైతిరిG4148;

Even as the testimony of Christ was confirmed in you:
7

గనుకG5620 ఏ కృపావరమునందును లోపము లేక మీరు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 ప్రత్యక్షతG602 కొరకు ఎదురుచూచుచున్నారుG553.

So that ye come behind in no gift; waiting for the coming of our Lord Jesus Christ:
8

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 దినG2250మందుG1722 మీరు నిరపరాధులైయుండునట్లుG410 అంతముG5056వరకుG2193 ఆయనG3739 మిమ్మునుG5209 స్థిరపరచునుG950.

Who shall also confirm you unto the end, that ye may be blameless in the day of our Lord Jesus Christ.
9

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 అను తనG848 కుమారునిG5207 సహవాసముG2842నకుG1519 మిమ్మును పిలిచినG2564 దేవుడుG2316 నమ్మతగినవాడుG4103.

God is faithful, by whom ye were called unto the fellowship of his Son Jesus Christ our Lord.
10

సహోదరులారాG3870, మీరందరుG3956 ఏకభావముతోG846 మాటలాడవలెననియుG3004, మీG5213లోG1722 కక్షలుG4978 లేకG3361, యేకG846 మనస్సుG3563తోనుG1722 ఏకG846తాత్పర్యముG1106తోనుG1722, మీరు సన్నద్ధులైG2675 యుండవలెననియుG5600, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 పేరటG3686 మిమ్మునుG5209 వేడుకొనుచున్నానుG3870.

Now I beseech you, brethren, by the name of our Lord Jesus Christ, that ye all speak the same thing, and that there be no divisions among you; but that ye be perfectly joined together in the same mind and in the same judgment.
11

నాG3450 సహోదరులారాG80, మీG5213లోG1722 కలహములుG2054 కలవనిG1526 మిమ్మునుG5216గూర్చిG4012 క్లోయెG5514 యింటివారిG3588వలనG5259 నాకుG3427 తెలియవచ్చెనుG1213.

For it hath been declared unto me of you, my brethren, by them which are of the house of Chloe, that there are contentions among you.
12

మీలోG5216 ఒకడుG1538నేనుG1473 పౌలువాడనుG3972, ఒకడుG1538నేనుG1473 అపొల్లోవాడనుG625, మరియొకడుG1538 నేనుG1473 కేఫావాడనుG2786, ఇంకొకడుG1538 నేనుG1473 క్రీస్తువాడననిG5547 చెప్పుకొనుచున్నారనిG3004 నా తాత్పర్యముG3004.

Now this I say, that every one of you saith, I am of Paul; and I of Apollos; and I of Cephas; and I of Christ.
13

క్రీస్తుG5547 విభజింపబడియున్నాడా?G3307 పౌలుG3972 మీG5216 కొరకుG5228 సిలువవేయబడెనాG4717? పౌలుG3972 నామమునG3686 మీరు బాప్తిస్మము పొందితిరాG907?

Is Christ divided? was Paul crucified for you? or were ye baptized in the name of Paul?
14

నాG1699 నామమునG3686 మీరుG5216 బాప్తిస్మముG907 పొందితిరని యెవరైననుG5100 చెప్పకుండునట్లుG2036,

I thank God that I baptized none of you, but Crispus and Gaius;
15

క్రిస్పునకునుG2921 గాయియుకునుG1050 తప్పG1508 మరి యెవరికినిG3762 నేను బాప్తిస్మమియ్యలేదుG907; అందుకైG3754 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168.

Lest any should say that I had baptized in mine own name.
16

స్తెఫనుG4734 ఇంటివారికినిG3624 బాప్తిస్మమిచ్చితినిG907; వీరికి తప్పG3063 మరి ఎవరికైననుG243 బాప్తిస్మమిచ్చితినేమోG1536 నేనెరుG1492గనుG3756.

And I baptized also the household of Stephanas: besides, I know not whether I baptized any other.
17

బాప్తిస్మమిచ్చుటకుG907 క్రీస్తుG5547 నన్నుG3165 పంపG649లేదుG3756 గానిG235, క్రీస్తుయొక్కG5547 సిలువG4716 వ్యర్థముG3363కాకుండునట్లుG2758, వాక్చాG3056తుర్యముG4678 లేకుండG3756 సువార్త ప్రకటించుటకేG2097 ఆయనG5547 నన్నుG3165 పంపెనుG649.

For Christ sent me not to baptize, but to preach the gospel: not with wisdom of words, lest the cross of Christ should be made of none effect.
18

సిలువనుG4716గూర్చినG3588 వార్తG3056, నశించుచున్నవారికిG622 వెఱ్ఱితనముG3472 గానిG1161 రక్షింపబడుచున్నG4982 మనకుG2254 దేవునిG2316 శక్తిG1411.

For the preaching of the cross is to them that perish foolishness; but unto us which are saved it is the power of God.
19

ఇందువిషయమైG1063 జ్ఞానులG4680 జ్ఞానమునుG678 నాశనముచేతునుG622. వివేకులG4908 వివేకమునుG4907 శూన్యపరతునుG114 అని వ్రాయబడియున్నదిG1125.

For it is written, I will destroy the wisdom of the wise, and will bring to nothing the understanding of the prudent.
20

జ్ఞానిG4680 యేమయ్యెనుG4226? శాస్త్రిG1122 యేమయ్యెనుG4226? ఈG5127 లోకపుG165 తర్కవాదిG4804 యేమయ్యెనుG4226? ఈG5127 లోకG2889జ్ఞానమునుG4678 దేవుడుG2316 వెఱ్ఱితనముగా చేసియున్నాడుG3471 గదా?

Where is the wise? where is the scribe? where is the disputer of this world? hath not God made foolish the wisdom of this world?
21

దేవునిG2316 జ్ఞానానుG4678సారముగాG1722 లోకముG2889 తన జ్ఞానముG4678చేతG1223 దేవునినిG2316 ఎరుగG1097కుండినందునG3756, సువార్త ప్రకటనయనుG2782 వెఱ్ఱితనముG3472చేతG1223 నమ్మువారినిG4100 రక్షించుటG4982 దేవునిG2316 దయాపూర్వక సంకల్పమాయెనుG2106.

For after that in the wisdom of God the world by wisdom knew not God, it pleased God by the foolishness of preaching to save them that believe.
22

యూదులుG2453 సూచకక్రియలుG4592 చేయుమని అడుగుచున్నారుG154, గ్రీసుదేశస్థులుG1672 జ్ఞానముG4678 వెదకుచున్నారుG2212.

For the Jews require a sign, and the Greeks seek after wisdom:
23

అయితేG1161 మేముG2249 సిలువవేయబడినG4717 క్రీస్తునుG5547 ప్రకటించుచున్నాముG2784.

But we preach Christ crucified, unto the Jews a stumblingblock, and unto the Greeks foolishness;
24

ఆయన యూదులకుG2453 ఆటంకముగానుG4625 అన్యజనులకుG1672 వెఱ్ఱితనముగానుG3472 ఉన్నాడు; గానిG1161 యూదులకేమిG2453, గ్రీసుదేశస్థులకేమిG1672, పిలువబడినవారికేG2822 క్రీస్తుG5547దేవునిG2316 శక్తియునుG1411 దేవునిG2316 జ్ఞానమునైయున్నాడుG4678.

But unto them which are called, both Jews and Greeks, Christ the power of God, and the wisdom of God.
25

దేవునిG2316 వెఱ్ఱితనముG3474 మనుష్యజ్ఞానముకంటెG444 జ్ఞానముగలదిG4680, దేవునిG2316 బలహీనతG772 మనుష్యుల బలముకంటెG444 బలమైనదిG2478.

Because the foolishness of God is wiser than men; and the weakness of God is stronger than men.
26

సహోదరులారాG80, మిమ్మునుG5216 పిలిచిన పిలుపునుG2821 చూడుడిG991. మీలో లోకరీతిని జ్ఞానులైననుG4680, ఘనులైననుG2104, గొప్ప వంశమువారైననుG1415 అనేకులుG4183 పిలువబడలేదుG3756 గానిG235

For ye see your calling, brethren, how that not many wise men after the flesh, not many mighty, not many noble, are called:
27

ఏ శరీరియుG4561 దేవుని యెదుటG1799 అతిశయింపG2744కుండునట్లుG,

But God hath chosen the foolish things of the world to confound the wise; and God hath chosen the weak things of the world to confound the things which are mighty;
28

జ్ఞానులనుG4680 సిగ్గుపరచుటకుG2617 లోకముG2889లోనుండుG3588 వెఱ్ఱివారినిG3474 దేవుడుG2316 ఏర్పరచుకొనియున్నాడుG1586. బలవంతులైనవారినిG2478 సిగ్గుపరచుటకుG2617 లోకముG2889లోG3588 బలహీనులైనవారినిG772 దేవుడుG2316 ఏర్పరచుకొనియున్నాడుG1586.

And base things of the world, and things which are despised, hath God chosen, yea, and things which are not, to bring to nought things that are:
29

ఎన్నికైనవారినిG1586 వ్యర్థము చేయుటకు లోకముG2889లోG3588 నీచులైనవారినిG36, తృణీకరింపబడినవారినిG1848, ఎన్నికG2673లేనివారినిG3361 దేవుడుG2316 ఏర్పరచుకొనియున్నాడుG1586.

That no flesh should glory in his presence.
30

అయితేG1161 ఆయనG846 మూలముగాG1537 మీరుG5210 క్రీస్తుG5547యేసుG2424 నందున్నారుG1722.

But of him are ye in Christ Jesus, who of God is made unto us wisdom, and righteousness, and sanctification, and redemption:
31

అతిశయించువాడుG2744 ప్రభువుG2962నందేG1722 అతిశయింపవలెనుG2744 అని వ్రాయబడినదిG1125 నెరవేరునట్లుG2531 దేవునిG2316 మూలముగాG575 ఆయన మనకుG2254 జ్ఞానమునుG4678 నీతియుG1343 పరిశుద్ధతయుG38 విమోచనమునాయెనుG629.

That, according as it is written, He that glorieth, let him glory in the Lord.

1 కొరింథీయులకు అధ్యాయము 2

1

సహోదరులారాG80, నేనుG2504 మీG5209యొద్దకుG4314 వచ్చినప్పుడుG2064 వాక్చాG3056తుర్యముG5247తోG2596 గాని జ్ఞానాతిశయముతోG4678 గాని దేవునిG2316 మర్మమునుG3142 మీకుG5213 ప్రకటించుచుG2605 వచ్చినవాడనుG2064 కానుG3756.

And I, brethren, when I came to you, came not with excellency of speech or of wisdom, declaring unto you the testimony of God.
2

నేను, యేసుG2424క్రీస్తునుG5547 అనగా, సిలువవేయబడినG4717 యేసుG2424క్రీస్తునుG5547 తప్ప, మరిదేనినిG5100 మీG5213మధ్యG1722 నెరుగG1492కుందుననిG3756 నిశ్చయించుకొంటినిG2919.

For I determined not to know any thing among you, save Jesus Christ, and him crucified.
3

మరియుG2532 బలహీనతG769తోనుG1722 భయముG5401తోనుG1722 ఎంతోG4183 వణకుG5156తోనుG1722 మీG5209యొద్దG4314 నుంటినిG1096.

And I was with you in weakness, and in fear, and in much trembling.
4

మీG5216 విశ్వాసముG4102 మనుష్యులG444 జ్ఞానమునుG4678 ఆధారముG5600 చేసికొనకG3361, దేవునిG2316 శక్తినిG1411 ఆధారముG5600 చేసికొనియుండవలెననిG1722,

And my speech and my preaching was not with enticing words of man's wisdom, but in demonstration of the Spirit and of power:
5

నేనుG3450 మాటలాడిననుG3056 సువార్త ప్రకటించిననుG2782, జ్ఞానయుక్తమైనG4678 తియ్యనిG3981 మాటలనుG3056 వినియోగింపకG3756, పరిశుద్ధాత్మయుG4151 దేవుని శక్తియుG1411 కనుపరచుG585 దృష్టాంతములనే వినియోగించితిని.

That your faith should not stand in the wisdom of men, but in the power of God.
6

పరిపూర్ణులైనవారిG5046 మధ్యG1722 జ్ఞానమునుG4678 బోధించుచున్నాముG2980, అది యీG5127 లోకG165జ్ఞానముG4678 కాదుG3756, నిరర్థకులైపోవుచున్నG2673 యీG5127 లోకాG165ధికారులG758 జ్ఞానమునుG4678 కాదుG3756గాని

Howbeit we speak wisdom among them that are perfect: yet not the wisdom of this world, nor of the princes of this world, that come to nought:
7

దేవునిG2316 జ్ఞానముG4678 మర్మమైG3466నట్టుగాG1722 బోధించుచున్నాముG2980; ఈ జ్ఞానముG4678 మరుగైయుండెనుG613. జగదుత్పత్తికిG165 ముందుగానేG4253 దీనినిG3739 దేవుడుG2316 మనG2257 మహిమG1391 నిమిత్తముG1519 నియమించెనుG4309.

But we speak the wisdom of God in a mystery, even the hidden wisdom, which God ordained before the world unto our glory:
8

అదిG3739 లోకాG165ధికారులలోG758 ఎవనికినిG3762 తెలియదుG1097; అది వారికిG1487 తెలిసియుండినయెడలG1097 మహిమాస్వరూపియగుG131 ప్రభువునుG2962 సిలువG4717 వేయకపోయియుందురుG3756.

Which none of the princes of this world knew: for had they known it, they would not have crucified the Lord of glory.
9

ఇందును గూర్చి దేవుడుG2316 తన్నుG846 ప్రేమించువారికొరకుG25 ఏవి సిద్ధపరచెనోG2090 అవి కంటికిG3788 కనబడG1492లేదుG3756, చెవికిG3775 వినబడG191లేదుG3756, మనుష్యG444 హృదయమునకుG2588 గోచరముG305కాలేదుG3756 అని వ్రాయబడియున్నదిG1125.

But as it is written, Eye hath not seen, nor ear heard, neither have entered into the heart of man, the things which God hath prepared for them that love him.
10

మనకైతేG2254 దేవుడుG2316 వాటిని తనG848 ఆత్మG4151వలనG1223 బయలుపరచియున్నాడుG601; ఆ ఆత్మG4151 అన్నిటినిG3956, దేవునిG2316 మర్మములనుG899 కూడ పరిశోధించుచున్నాడుG2045.

But God hath revealed them unto us by his Spirit: for the Spirit searcheth all things, yea, the deep things of God.
11

ఒక మనుష్యునిG444 సంగతులుG3588 అతనిG846లోనున్నG1722 మనుష్యాG444త్మకేG4151 గాని మనుష్యులలోG444 మరి ఎవనికిG5101 తెలియునుG1492? ఆలాగేG2532 దేవునిG2316 సంగతులుG3588 దేవునిG2316 ఆత్మకేG4151 గాని మరి ఎవనికినిG3762 తెలియవుG1492.

For what man knoweth the things of a man, save the spirit of man which is in him? even so the things of God knoweth no man, but the Spirit of God.
12

దేవునిG2316వలనG5259 మనకుG2254 దయచేయబడినG5483వాటినిG3588 తెలిసికొనుటకైG1492 మనముG2249 లౌకికాG2889త్మనుG4151 కాకG3756 దేవునిG2316 యొద్దనుండిG1537 వచ్చు ఆత్మనుG4151 పొందియున్నాముG2983.

Now we have received, not the spirit of the world, but the spirit which is of God; that we might know the things that are freely given to us of God.
13

మనుష్యG442జ్ఞానముG4678 నేర్పుG1318 మాటలతోG3056 గాకG3756 ఆత్మ సంబంధమైన సంగతులనుG4152 ఆత్మసంబంధమైన సంగతులతోG4152 సరిచూచుచుG4793, ఆత్మG40 నేర్పుG1318 మాటలతోG3056 వీటినిG3739 గూర్చియే మేము బోధించుచున్నాముG2980.

Which things also we speak, not in the words which man's wisdom teacheth, but which the Holy Ghost teacheth; comparing spiritual things with spiritual.
14

ప్రకృతిసంబంధియైనG5591 మనుష్యుడుG444 దేవునిG2316 ఆత్మG4151 విషయములనుG3588 అంగీకG1209రింపడుG3756, అవిG2076 అతనికిG846 వెఱ్ఱితనముగాG3472 ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనేG4153 వివేచింపదగునుG350 గనుకG3754 అతడు వాటిని గ్రహింపG1097జాలడుG3756.

But the natural man receiveth not the things of the Spirit of God: for they are foolishness unto him: neither can he know them, because they are spiritually discerned.
15

ఆత్మసంబంధియైనవాడుG4152 అన్నిటినిG3956 వివేచించునుG350 గాని అతడెవనిచేతనైననుG3756 వివేచింపబడడుG350.

But he that is spiritual judgeth all things, yet he himself is judged of no man.
16

ప్రభువుG2962 మనస్సునుG3563 ఎరిగిG1097 ఆయనకుG846 బోధింపగలG4822వాడెవడుG5101? మనమైతేG2249 క్రీస్తుG5547 మనస్సుG3563 కలిగినవారముG2192.

For who hath known the mind of the Lord, that he may instruct him? But we have the mind of Christ.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.