Day 295
Day 296 : యిర్మీయా 24-25 & రోమీయులకు 9-10
Day 297

యిర్మీయా అధ్యాయము 24

1

బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 యూదాH3093రాజైనH4428 యెహోయాకీముH3079 కుమారుడగుH1121 యెకోన్యానుH3204 యూదాH3093 ప్రధానులనుH8269 శిల్పకారులనుH2796 కంసాలులనుH యెరూషలేముH నుండిH చెరపట్టుకొనిH బబులోనునకుH తీసికొని పోయినH తరు వాత యెహోవాH నాకు చూపగాH యెహోవాH మందిరముH ఎదుటH ఉంచబడినH రెండుH గంపలH అంజూరపు పండ్లుH నాకు కనబడెనుH.

The LORD shewed me, and, behold, two baskets of figs were set before the temple of the LORD, after that Nebuchadrezzar king of Babylon had carried away captive Jeconiah the son of Jehoiakim king of Judah, and the princes of Judah, with the carpenters and smiths, from Jerusalem, and had brought them to Babylon.
2

ఒకH259 గంపలోH1731 ముందుగా పక్వమైనH1073 అంజూరపు పండ్లవంటిH8384 మిక్కిలిH3966 మంచిH2896 అంజూరపు పండ్లుండెనుH8384. రెండవH259 గంపలోH1731 మిక్కిలిH3966 జబ్బైనH7451 అంజూరపు పండ్లుండెను; అవి తినH398 శక్యముకానంతగాH3808 జబ్బువిH7455.

One basket had very good figs, even like the figs that are first ripe: and the other basket had very naughty figs, which could not be eaten, they were so bad.
3

యెహోవాH3068యిర్మీయాH3414, నీకేమిH4100 కనబడుచున్నదనిH7200 నన్నడు గగాH859 నేను అంజూరపు పండ్లుH8384 కనబడుచున్నవిH7200, మంచివిH2896 మిక్కిలిH3966 మంచివిగానుH2896 జబ్బువిH7451 మిక్కిలిH3966 జబ్బువిగానుH7451, తిన శక్యముH398కానంతH3808 జబ్బువిH7455గానుH4480 కనబడుచున్నH7200వంటినిH559.

Then said the LORD unto me, What seest thou, Jeremiah? And I said, Figs; the good figs, very good; and the evil, very evil, that cannot be eaten, they are so evil.
4

అప్పుడు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961యీలాగు సెలవిచ్చెనుH559

Again the word of the LORD came unto me, saying,
5

ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునH559దేమనగావారికి మేలుకలుగH2896వలెననిH428H2088 స్థలముH4725 నుండిH4480 నేను కల్దీయులH3778 దేశమునకుH776 చెరగాH1546 పంపుH7971 యూదులనుH3063, ఒకడు ఈ మంచిH2896 అంజూరపు పండ్లనుH8384 లక్ష్యపెట్టు నట్లుH3651 లక్ష్యపెట్టుచున్నానుH5234.

Thus saith the LORD, the God of Israel; Like these good figs, so will I acknowledge them that are carried away captive of Judah, whom I have sent out of this place into the land of the Chaldeans for their good.
6

వారికి మేలు కలుగునట్లుH2896 నేను వారిమీదH5921 దృష్టియుంచుచుH5869, ఈH2063 దేశముH776నకుH5921 వారిని మరల తీసికొనివచ్చిH7725, పడH2040గొట్టకH3808 వారిని కట్టెదనుH1129, పెల్లగింH5428పకH3808 వారిని నాటెదనుH5193.

For I will set mine eyes upon them for good, and I will bring them again to this land: and I will build them, and not pull them down; and I will plant them, and not pluck them up.
7

వారు పూర్ణH3605హృదయముతోH3820 నా యొద్దకుH413 తిరిగి రాగాH7725 వారు నా జనులH5971గునట్లునుH1961 నేను వారి దేవుడH430నగునట్లునుH1961 నేను యెహోవాననిH3068 నన్నెరుగుH3045 హృదయమునుH3820 వారి కిచ్చెదనుH5414.

And I will give them an heart to know me, that I am the LORD: and they shall be my people, and I will be their God: for they shall return unto me with their whole heart.
8

మరియు యూదాH3063రాజైనH4428 సిద్కియానుH6667 అతని ప్రధానులనుH8269 దేశములోH776 శేషించినH7604 వారిని ఐగుప్తుH4714 దేశమునH776 నివసించువారినిH3427, మిక్కిలి జబ్బువైH7455 నందునH4480 తినశక్యముH398కానిH3808 ఆ జబ్బుH7451 అంజూరపుపండ్లH8384వలెH4480 ఉండజేసెదనని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

And as the evil figs, which cannot be eaten, they are so evil; surely thus saith the LORD, So will I give Zedekiah the king of Judah, and his princes, and the residue of Jerusalem, that remain in this land, and them that dwell in the land of Egypt:
9

మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకైH2189 భూH776 రాజ్యములH4467న్నిటిలోనుH3605, నేను వారిని తోలివేయుH5080 స్థలములH4725న్నిటిలోనుH3605, వారిని భీతికరముగానుH7451 నిందాస్పదముగానుH2781 సామెతగానుH4912 అపహాస్యముగానుH8148 శాపాస్పదముగానుH7045 ఉండజేసెదను.

And I will deliver them to be removed into all the kingdoms of the earth for their hurt, to be a reproach and a proverb, a taunt and a curse, in all places whither I shall drive them.
10

నేను వారికిని వారి పితరులకునుH1 ఇచ్చినH5414 దేశములోH776 ఉండH4480కుండH5921 వారు పాడైపోవుH8552వరకుH5704 నేను ఖడ్గమునుH2719 క్షామమునుH7458 తెగులునుH1698 వారిలోకి పంపెదనుH7971.

And I will send the sword, the famine, and the pestilence, among them, till they be consumed from off the land that I gave unto them and to their fathers.

యిర్మీయా అధ్యాయము 25

1

యోషీయాH2977 కుమారుడునుH1121 యూదాH3063రాజునైనH4428 యెహోయాకీముH3079 నాలుగవH7243 సంవత్సరమునH8141, అనగా బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 మొదటిH7224 సంవత్సరమునH8141 యూదాH3063 ప్రజH5971లందరినిH3605గూర్చిH5921 యిర్మీయాH3414కుH5921 ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697.

The word that came to Jeremiah concerning all the people of Judah in the fourth year of Jehoiakim the son of Josiah king of Judah, that was the first year of Nebuchadrezzar king of Babylon;
2

ప్రవక్తయైనH834 యిర్మీయాH3414 యూదాH3063 ప్రజH5971లందరిH3605 తోను యెరూషలేముH3389 నివాసుH3427లందరితోనుH3605 ఆ వాక్కును ప్రకటించెనుH1696.

The which Jeremiah the prophet spake unto all the people of Judah, and to all the inhabitants of Jerusalem, saying,
3

ఆమోనుH526 కుమారుడునుH1121 యూదాH3063రాజునైనH4428 యోషీయాH2977 పదుH6240మూడవH7969 సంవత్సరముH8141 మొదలుకొనిH4480 నేటిH3117వరకుH5704H2088 యిరువదిH6242 మూడుH7969 సంవత్సరములుH8141 యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమగుచువచ్చెనుH1961; నేను పెందలకడ లేచిH7925 మీకు ఆ మాటలు ప్రకటించుచుH1696 వచ్చిననుH1961 మీరు వినకH8085పోతిరిH3808.

From the thirteenth year of Josiah the son of Amon king of Judah, even unto this day, that is the three and twentieth year, the word of the LORD hath come unto me, and I have spoken unto you, rising early and speaking; but ye have not hearkened.
4

మీ చేతిH3027పనులవలనH4639 నాకు కోపముH3707 పుట్టించకుండునట్లునుH3808, నేను మీకు ఏ బాధయుH7489 కలుగ జేయకుండునట్లునుH3808, అన్యH312దేవతలనుH430 అనుసరించుటయుH1980, వాటిని పూజించుటయుH7812, వాటికి నమస్కారముచేయుటయుH5647 మానిH408,

And the LORD hath sent unto you all his servants the prophets, rising early and sending them; but ye have not hearkened, nor inclined your ear to hear.
5

మీరందరుH376 మీ చెడ్డH7451మార్గముH1870నుH4480 మీ దుష్టH7455 క్రియలH4611నుH4480 విడిచిపెట్టి తిరిగినయెడలH7725, యెహోవాH3068 మీకును మీ పితరులకునుH1 నిత్యH5769నివాసముగా దయచేసినH5704 దేశముH776లోH5921 మీరు నివసింతురనిH3427 చెప్పుటకైH559,

They said, Turn ye again now every one from his evil way, and from the evil of your doings, and dwell in the land that the LORD hath given unto you and to your fathers for ever and ever:
6

యెహోవాH3068 పెందలకడ లేచిH7925 ప్రవక్తలైనH5030 తన సేవకులH5650 నందరినిH3605 మీH853యొద్దకుH413 పంపుచుH7971 వచ్చినను మీరు వినH8085కపోతిరిH3808, వినుటకుH8085 మీరు చెవిH241యొగ్గH5186కుంటిరిH3808.

And go not after other gods to serve them, and to worship them, and provoke me not to anger with the works of your hands; and I will do you no hurt.
7

అయితేమీకు బాధ కలుగుటకైH7451 మీ చేతులH3027 పనులవలనH4639 నాకు కోపము పుట్టించిH3707 మీరు నా మాట ఆలకింH8085పక పోతిH3808రనిH4616 యెహోవాH3068 సెలవిచ్చు చున్నాడుH5002.

Yet ye have not hearkened unto me, saith the LORD; that ye might provoke me to anger with the works of your hands to your own hurt.
8

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మీరు నా మాటలనుH1697 ఆలకింH8085పకH3808 పోతిరి గనుకH3651 నేను ఉత్తరH6828దేశములోనున్నH776 సర్వH3605జనములనుH4940, నా సేవకుడైనH5650 నెబుకద్రెజరనుH5019 బబులోనుH894రాజునుH4428 పిలువH3947 నంపించుచున్నానుH7971;

Therefore thus saith the LORD of hosts; Because ye have not heard my words,
9

H2063 దేశముH776మీదికినిH5921 దీని నివాసులH3427 మీదికినిH5921 చుట్టునున్న యీH428 జనుH1471లందరిH3605 మీదికినిH5921 వారిని రప్పించుచున్నానుH935; ఈH428 జనులనుH1471 శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగానుH8047 అపహాస్యాస్పదముగానుH8322 ఎప్పటికినిH5769 పాడుగానుH2763 ఉండజేసెదనుH7760.

Behold, I will send and take all the families of the north, saith the LORD, and Nebuchadrezzar the king of Babylon, my servant, and will bring them against this land, and against the inhabitants thereof, and against all these nations round about, and will utterly destroy them, and make them an astonishment, and an hissing, and perpetual desolations.
10

సంతోషH8057నాదమునుH6963 ఉల్లాసH8342 శబ్దమునుH6963, పెండ్లికుమారునిH2860 స్వరమునుH6963 పెండ్లికుమార్తెH3618 స్వరమునుH6963 తిరుగటిరాళ్లH7347 ధ్వనినిH6963 దీపH5216కాంతినిH216 వారిలో ఉండ కుండ చేసెదను.

Moreover I will take from them the voice of mirth, and the voice of gladness, the voice of the bridegroom, and the voice of the bride, the sound of the millstones, and the light of the candle.
11

H2063 దేశH776మంతయుH3605 పాడుగానుH2723 నిర్జనముH8047 గాను ఉండునుH1961; ఈH428 జనులుH1471 డెబ్బదిH7657 సంవత్సరములుH8141 బబులోనుH894రాజునకుH4428 దాసులుగాH5647 ఉందురుH1961.

And this whole land shall be a desolation, and an astonishment; and these nations shall serve the king of Babylon seventy years.
12

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేడెబ్బదిH7657 సంవత్సరములుH8141 గడచినH1961 తరువాత వారి దోషములనుH5771బట్టిH854 నేను బబులోనుH894రాజునుH4428H1931 జనులనుH1471 కల్దీయులH3778 దేశమునుH776 శిక్షింతునుH6485; ఆH1931 దేశముH776 ఎప్పుడుH5769 పాడుగనుండునట్లుH8077 నియమింతునుH7760.

And it shall come to pass, when seventy years are accomplished, that I will punish the king of Babylon, and that nation, saith the LORD, for their iniquity, and the land of the Chaldeans, and will make it perpetual desolations.
13

నేను ఆH1931 దేశమునుH776 గూర్చిH5921 సెలవిచ్చిన మాటH1696లన్నియుH3605 యిర్మీయాH3414 ఈ జనముH1471 లన్నిటినిH3605గూర్చిH5921 ప్రకటింపగాH5012, ఈH2088 గ్రంథములోH5612 వ్రాయబడినH3789దంతయుH3605H1931 దేశముH776మీదికిH5921 రప్పించెదనుH935.

And I will bring upon that land all my words which I have pronounced against it, even all that is written in this book, which Jeremiah hath prophesied against all the nations.
14

ఏల యనగాH3588 నేను వారి క్రియలనుబట్టియుH6467 వారి చేతిH3027 కార్యములనుబట్టియుH4639 వారికి ప్రతికారముచేయునట్లుH7999 అనేకH7227 జనములునుH1471 మహాH1419రాజులునుH4428 వారిH1992చేతH1571 సేవ చేయించు కొందురుH5647.

For many nations and great kings shall serve themselves of them also: and I will recompense them according to their deeds, and according to the works of their own hands.
15

ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 నాకీలాగుH3541 సెల విచ్చుచున్నాడుH559నీవు ఈH2063 క్రోధపుH2534 మద్యH3196పాత్రనుH3563 నా చేతిలోH3027నుండిH4480 తీసికొనిH3947, నేనుH595 నిన్ను పంపుచున్నH7971 జనముH1471 లన్నిటికిH3605 దాని త్రాగింపుముH8248.

For thus saith the LORD God of Israel unto me; Take the wine cup of this fury at my hand, and cause all the nations, to whom I send thee, to drink it.
16

వారు దాని త్రాగిH8354 సొక్కి సోలుచుH1607 నేను వారిమీదికిH996 పంపుచున్నH7971 ఖడ్గమునుబట్టిH2719 వెఱ్ఱివాండ్రగుదురుH1984.

And they shall drink, and be moved, and be mad, because of the sword that I will send among them.
17

అంతట యెహోవాH3068 చేతిలోH3027 నుండిH4480 నేనుH853 ఆ పాత్రనుH3563 తీసికొనిH3947, యెహోవాH3068 నన్ను పంపినH7971 జనముH1471లన్నిటికిH3605 దాని త్రాగించితినిH8248.

Then took I the cup at the LORD'S hand, and made all the nations to drink, unto whom the LORD had sent me:
18

నేH3117టివలెనేH2088 పాడు గానుH2723 నిర్జనముగానుH8047 అపహాస్యాస్పదముగానుH8322 శాపాస్పదము గానుH7045 చేయుటకుH5414 యెరూషలేమునకునుH3389 యూదాH3063 పట్టణములకునుH5892 దాని మహారాజులకునుH4428 దాని అధిపతులకునుH8269 త్రాగించితినిH8248.

To wit, Jerusalem, and the cities of Judah, and the kings thereof, and the princes thereof, to make them a desolation, an astonishment, an hissing, and a curse; as it is this day;
19

మరియు ఐగుప్తుH4714రాజైనH4428 ఫరోయునుH6547 అతని దాసులునుH5650 అతని ప్రధానులునుH8269 అతని జనుH5971లందరునుH3605

Pharaoh king of Egypt, and his servants, and his princes, and all his people;
20

సమస్తమైనH3605 మిశ్రిత జనులునుH6154 ఊజుH5780దేశపుH776 రాజుH4428లందరునుH3605 ఫిలిష్తీయులH6430 దేశపుH776 రాజుH4428లందరునుH3605 అష్కెలోనునుH831, గాజయునుH5804, ఎక్రోనునుH6138 అష్డోదుH795 శేషపువారునుH7611

And all the mingled people, and all the kings of the land of Uz, and all the kings of the land of the Philistines, and Ashkelon, and Azzah, and Ekron, and the remnant of Ashdod,
21

ఎదోమీయులునుH123 మోయాబీయులునుH4124 అమ్మోనీయులునుH5983

Edom, and Moab, and the children of Ammon,
22

తూరుH6865 రాజుH4428లందరునుH3605 సీదోనుH6721 రాజుH4428లందరునుH3605 సముద్రమునకుH3220 ఆవలిH5676 ద్వీపపుH339 రాజులునుH4428

And all the kings of Tyrus, and all the kings of Zidon, and the kings of the isles which are beyond the sea,
23

దదానీయులునుH1719 తేమానీయులునుH8485 బూజీయులునుH938 గడ్డపుప్రక్కలనుH6285 కత్తిరించుకొనువారందరునుH3605

Dedan, and Tema, and Buz, and all that are in the utmost corners,
24

అరబిH6152దేశపుH776 రాజుH4428లందరునుH3605 అరణ్యములోH4057 నివసించుH7931 మిశ్రితజనములH6154 రాజుH4428లందరునుH3605

And all the kings of Arabia, and all the kings of the mingled people that dwell in the desert,
25

జిమీH2174 రాజుH4428లందరునుH3605 ఏలాముH5867 రాజుH4428లందరునుH3605 మాదీయులH4074 రాజుH4428లందరునుH3605

And all the kings of Zimri, and all the kings of Elam, and all the kings of the Medes,
26

సమీపమునH7138 ఉన్నవారేమి దూరమునH7350 ఉన్నవారేమి ఉత్తరH6828దేశముల రాజుH4428లందరునుH3605 భూమిH127మీదనున్నH5921 రాజ్యముH4467లన్నియుH3605 దానిలోనిది త్రాగుదురుH8354; షేషకుH8347రాజుH4428 వారి తరువాతH310 త్రాగునుH8354.

And all the kings of the north, far and near, one with another, and all the kingdoms of the world, which are upon the face of the earth: and the king of Sheshach shall drink after them.
27

నీవు వారితోH413 ఈలాగుH3541 చెప్పుముH559ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునైనH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నేనుH595 మీమీదికిH996 పంపబోవుH7971 యుద్ధముH2719చేతH4480 త్రాగిH8354 మత్తిల్లిH7937 కక్కు కొనినH7006వారివలెనే యుండి మీరు మరల లేవH6965కుండH3808 పడుదురుH5307.

Therefore thou shalt say unto them, Thus saith the LORD of hosts, the God of Israel; Drink ye, and be drunken, and spue, and fall, and rise no more, because of the sword which I will send among you.
28

మేము త్రాగH8354మనిH3808 వారు నీ చేతిH3027లోనుండిH4480 ఆ పాత్రనుH3563 తీసికొనH3947నొల్లనిH3985 యెడలH3588 నీవు వారితోH413 ఇట్లనుముH559మీరు అవశ్యముగా దాని త్రాగవలెననిH8354 సైన్యములకధి పతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

And it shall be, if they refuse to take the cup at thine hand to drink, then shalt thou say unto them, Thus saith the LORD of hosts; Ye shall certainly drink.
29

నా పేరుH8034 పెట్టబడిH7121H5921 పట్టణమునకుH5892 నేనుH595 కీడుచేయH7489 మొదలుపెట్టగాH2490 మీకుH859 శిక్షలేకుండ పోవునాH5352? మీరు శిక్షింపH5352బడకపోరుH3808. భూలోకH776 నివాసుH3427లందరిH3605మీదికిH5921 నేనుH589 ఖడ్గమునుH2719 రప్పించు చున్నానుH7121; ఇదే సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

For, lo, I begin to bring evil on the city which is called by my name, and should ye be utterly unpunished? Ye shall not be unpunished: for I will call for a sword upon all the inhabitants of the earth, saith the LORD of hosts.
30

కాబట్టి నీవుH859H428 మాటH1697లన్నిటినిH3605 వారికి ప్రకటించిH5012, ఈలాగు చెప్పవలెనుH559ఉన్నత స్థలముH4791లోనుండిH4480 యెహోవాH3068 గర్జించుచున్నాడుH7580, తన పరిశుద్ధాH6944లయముH4583లో నుండిH4480 తన స్వరమునుH6963 వినిపించుచున్నాడు, తన మంద మేయు స్థలముH5116నకుH5921 విరోధముగాH413 గర్జించుచున్నాడుH7580, ద్రాక్షగానుగను త్రొక్కువారివలెH1869 అరచుచుH1959 ఆయన భూలోకH776 నివాసులH3427కందరికిH3605 విరోధముగాH413 ఆర్భటించుచున్నాడుH6030.

Therefore prophesy thou against them all these words, and say unto them, The LORD shall roar from on high, and utter his voice from his holy habitation; he shall mightily roar upon his habitation; he shall give a shout, as they that tread the grapes, against all the inhabitants of the earth.
31

భూH776మ్యంతముH7097వరకుH5704 సందడి వినబడునుH7588, యెహోవాH3068 జనములతోH1471 వ్యాజ్యెమాడుచున్నాడుH7379, శరీరుH1320 లందరితోH3605 ఆయన వ్యాజ్యెమాడుచున్నాడుH8199, ఆయన దుష్టులనుH7563 ఖడ్గమునకుH2719 అప్పగించుచున్నాడుH5414; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

A noise shall come even to the ends of the earth; for the LORD hath a controversy with the nations, he will plead with all flesh; he will give them that are wicked to the sword, saith the LORD.
32

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559జనముH1471నుండిH4480 జనముH1471నకుH413 కీడుH7451 వ్యాపించు చున్నదిH3318, భూH776దిగంతములH3411నుండిH4480 గొప్పH1419 తుపానుH5591 బయలు వెళ్లుచున్నదిH5782.

Thus saith the LORD of hosts, Behold, evil shall go forth from nation to nation, and a great whirlwind shall be raised up from the coasts of the earth.
33

H1931 దినమునH3117 యెహోవాచేతH3068 హతుH2491లైనH1961 వారు ఈ దేశముయొక్కH776 యీ దిశH7097నుండిH4480 ఆ దిశH7097వరకుH5704 కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగH5594లార్చరుH3808, వారిని సమకూH622ర్చరుH3808, పాతిH6912పెట్టరుH3808, పెంటవలెH1828 వారి శవములు నేలH127మీదH5921 పడియుండునుH1961.

And the slain of the LORD shall be at that day from one end of the earth even unto the other end of the earth: they shall not be lamented, neither gathered, nor buried; they shall be dung upon the ground.
34

మందకాపరులారాH7462, గోలలెత్తుడిH3213, మొఱ్ఱపెట్టుడిH2199; మందలోనిH6629 ప్రధానులారాH117, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకైH2873 దినములుH3117 పూర్తియాయెనుH4390, నేను మిమ్మును చెదరగొట్టెదనుH8600, రమ్యమైనH2532 పాత్రవలెH3627 మీరు పడుదురుH5307.

Howl, ye shepherds, and cry; and wallow yourselves in the ashes, ye principal of the flock: for the days of your slaughter and of your dispersions are accomplished; and ye shall fall like a pleasant vessel.
35

మందకాపరులకుH7462 ఆశ్రయస్థలము లేకపోవును, మందలోనిH6629 శ్రేష్ఠమైన వాటికి రక్షణ దొరకకపోవును,

And the shepherds shall have no way to flee, nor the principal of the flock to escape.
36

ఆలకించుడిH6963, మంద కాపరులH7462 మొఱ్ఱH6818 వినబడుచున్నది, మందలోనిH6629 ప్రధానులH117 గోలవినబడుచున్నదిH3215, యెహోవాH3068 వారి మేతH4830భూమినిపాడు చేసియున్నాడుH7703.

A voice of the cry of the shepherds, and an howling of the principal of the flock, shall be heard: for the LORD hath spoiled their pasture.
37

నెమ్మదిగలH7965 మేతస్థలములుH4999 యెహోవాH3068 కోపాH639గ్నిచేతH2740 పాడాయెనుH1826;

And the peaceable habitations are cut down because of the fierce anger of the LORD.
38

క్రూరమైనH2740 ఖడ్గముచేతను ఆయన కోపాH639గ్నిH2740చేతనుH4480 వారి దేశముH776 పాడుH8047కాగాH1961 సింహముH3715 తన మరుగునుH5520 విడిచినట్లుH5800 ఆయన తన మరుగునుH5520 విడిచెనుH5800.

He hath forsaken his covert, as the lion: for their land is desolate because of the fierceness of the oppressor, and because of his fierce anger.

రోమీయులకు అధ్యాయము 9

1

నాకుG3427 బహుG3173 దుఃఖమునుG3077, నాG3450 హృదయములోG2588 మాననిG88 వేదనయుG3601 కలవుG2076.

I say the truth in Christ, I lie not, my conscience also bearing me witness in the Holy Ghost,
2

క్రీస్తుG5547 నందుG1722 నిజమేG225 చెప్పుచున్నానుG3004, అబద్ధమాడుటG5574 లేదుG3756.

That I have great heaviness and continual sorrow in my heart.
3

పరిశుద్ధాత్మG4151యందుG1722 నాG3450 మనస్సాక్షిG4893 నాతోకూడG848 సాక్ష్యమిచ్చుచున్నదిG4828. సాధ్యమైనయెడల, దేహG4561 సంబంధులైనG2596 నాG3450 సహోదరులG80 కొరకుG5228 నేనుG1473 క్రీస్తుG5547 నుండిG575 వేరై శాపగ్రస్తుడనైG331 యుండG1511 గోరుదునుG2172.

For I could wish that myself were accursed from Christ for my brethren, my kinsmen according to the flesh:
4

వీరుG1526 ఇశ్రాయేలీయులుG2475; దత్తపుత్రత్వమునుG5206 మహిమయుG1391 నిబంధనలునుG1242 ధర్మశాస్త్రG3548 ప్రధానమును అర్చనాచారాదులునుG2999 వాగ్దానములునుG1860 వీరివి.

Who are Israelites; to whom pertaineth the adoption, and the glory, and the covenants, and the giving of the law, and the service of God, and the promises;
5

పితరులుG3962 వీరిG3739 వారుG3588; శరీరమునుG4561 బట్టిG2596 క్రీస్తుG5547 వీరిG3739లోG1537 పుట్టెను. ఈయన సర్వాధికారియైనG3956 G1909 దేవుడైG2316 యుండిG5607 నిరంతరముG165 స్తోత్రార్హుడైG2128 యున్నాడు. ఆమేన్‌G281.

Whose are the fathers, and of whom as concerning the flesh Christ came, who is over all, God blessed for ever. Amen.
6

అయితే దేవునిG2316 మాటG3056 తప్పిపోయినట్టుG3754 కాదుG3756; ఇశ్రాయేలుG2474 సంబంధులందరునుG3956 ఇశ్రాయేలీయులుG2474 కారుG3756.

Not as though the word of God hath taken none effect. For they are not all Israel, which are of Israel:
7

అబ్రాహాముG11 సంతానమైనంతG4690 మాత్రముచేతG3754 అందరునుG3956 పిల్లలుG5043 కారుG3761 గానిG235 ఇస్సాకుG2464 వల్లనైనదిG1722 నీG4671 సంతానముG4690 అనబడునుG2564,

Neither, because they are the seed of Abraham, are they all children: but, In Isaac shall thy seed be called.
8

అనగాG5123 శరీరసంబంధులైనG4561 పిల్లలుG5043 దేవునిG2316 పిల్లలుG5043 కారుG3756 గానిG235 వాగ్దానG1860 సంబంధులైన పిల్లలుG5043 సంతానమనిG4690 యెంచబడుదురుG3049.

That is, They which are the children of the flesh, these are not the children of God: but the children of the promise are counted for the seed.
9

వాగ్దానరూపమైనG1860 వాక్యG3056 మిదేG3778–మీదటికి ఈG5126 సమయముG2540నకుG2596 వచ్చెదనుG2064; అప్పుడు శారాకుG4564 కుమారుడుG5207 కలుగునుG2071.

For this is the word of promise, At this time will I come, and Sara shall have a son.
10

అంతేG3440 కాదుG3756; రిబ్కాG4479 మనG2257 తండ్రియైనG3962 ఇస్సాకుG2464 అను ఒకనిG1520 వలనG1537 గర్భవతిG2845 యైనప్పుడుG2192,

And not only this; but when Rebecca also had conceived by one, even by our father Isaac;
11

ఏర్పాటునుG1589 అనుసరించినG2596 దేవునిG2316 సంకల్పముG4286, క్రియలG2041 మూలముగాG1537 కాకG3756 పిలుచుG2564 వాని మూలముG1537 గానేG235 నిలుకడగాG3306 ఉండు నిమిత్తము,

For the children being not yet born, neither having done any good or evil, that the purpose of God according to election might stand, not of works, but of him that calleth;)
12

పిల్లలింకG3380 పుట్టిG1080 మేలైననుG18 కీడైననుG2556 చేయకG4238 G3366 ముందే పెద్దవాడుG3187 చిన్నవానికిG1640 దాసుడగునుG1398 అని ఆమెతోG846 చెప్పబడెనుG4483.

It was said unto her, The elder shall serve the younger.
13

ఇందునుగూర్చిG2531 నేను యాకోబునుG2384 ప్రేమించితినిG25, ఏశావునుG2269 ద్వేషించితినిG3404 అని వ్రాయబడిG1125 యున్నది.

As it is written, Jacob have I loved, but Esau have I hated.
14

కాబట్టిG3767 యేమంG5101దుముG2046? దేవునిG2316 యందుG3844 అన్యాయముG93 కలదాG3361? అట్లనరాదుG3361.

What shall we say then? Is there unrighteousness with God? God forbid.
15

అందుకుG1063 మోషేతోG3475 ఈలాగు చెప్పుచున్నాడుG3004–ఎవనినిG302 కరుణింతునోG1653 వానిని కరుణింతునుG1653; ఎవనియెడలG302 జాలిG3627 చూపుదునో వానియెడల జాలిG3627 చూపుదును.

For he saith to Moses, I will have mercy on whom I will have mercy, and I will have compassion on whom I will have compassion.
16

కాగాG686 పొందగోరువానివలననైననుG2309, ప్రయాసపడువానిG5143 వలననైనను కాదుG3756 గానిG235,కరుణించుG1653 దేవునివలననేG2316 అగును.

So then it is not of him that willeth, nor of him that runneth, but of God that sheweth mercy.
17

మరియు లేఖనముG1124 ఫరోతోG5328 ఈలాగు చెప్పెనుG3004 –నేను నీG4671యందుG1722 నాG3450 బలముG1411 చూపుటకునుG1731, నాG3450 నామముG3686 భూలోకG1093 మందంతటG3956 ప్రచురమగుటకునుG1229, అందు నిమిత్తమేG5124 నిన్నుG4571 నియమించితిని.

For the scripture saith unto Pharaoh, Even for this same purpose have I raised thee up, that I might shew my power in thee, and that my name might be declared throughout all the earth.
18

కావునG3767 ఆయన ఎవనినిG3739 కనికరింపG1653 గోరునోG2309 వానిని కనికరించును; ఎవనిG3739 కఠినపరచ గోరునోG2309 వాని కఠినపరచునుG4645.

Therefore hath he mercy on whom he will have mercy, and whom he will he hardeneth.
19

అట్లయితేG3767 ఆయనG846 చిత్తమునుG1013 ఎదిరించినG436 వాడెవడుG5101? ఆయన ఇకనుG2089 నేరముమోపG3201నేలG5101 అని నీవు నాతోG3427 చెప్పుదువుG2046.

Thou wilt say then unto me, Why doth he yet find fault? For who hath resisted his will?
20

అవును గానిG3304G5599 మనుష్యుడాG444, దేవునికిG2316 ఎదురుG470 చెప్పుటకు నీG4771 వెవడవుG5101? నన్నెందుG5101 G3165 కీలాగు చేసితివనిG4160 రూపింపబడినదిG4110 రూపించినవానితోG4111 చెప్పునాG2046?

Nay but, O man, who art thou that repliest against God? Shall the thing formed say to him that formed it, Why hast thou made me thus?
21

ఒకG846 ముద్దG5445లో నుండియేG1537 యొకG3739 ఘటముG4632 ఘనతG5092కునుG1519 ఒకటిG3739 ఘనహీనతG819కునుG1519 చేయుటకుG4160 మంటిG4081 మీదG3588 కుమ్మరివానికిG2763 అధికారముG1849 లేదాG2192 G3756?

Hath not the potter power over the clay, of the same lump to make one vessel unto honour, and another unto dishonour?
22

ఆలాగుG1487 దేవుడుG2316 తన ఉగ్రతనుG3709 అగపరచుటకునుG1731, తన ప్రభావమునుG1415 చూపుటకును, ఇచ్చG2309యించినవాడై, నాశనముG684నకుG1519 సిద్ధపడిG2675 ఉగ్రతాG3709 పాత్రమైనG4632 ఘటములను ఆయన బహుG4183 ధీర్ఘశాంతముG3115తోG1722 సహించినG5342 నేమిG1161?

What if God, willing to shew his wrath, and to make his power known, endured with much longsuffering the vessels of wrath fitted to destruction:
23

మరియుG2532 మహిమG1391 పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచినG4282 కరుణాG1656 పాత్రG4632 ఘటములయెడల, అనగా యూదులG2453లోనుండిG1537 మాత్రముG3440 కాకG3756,

And that he might make known the riches of his glory on the vessels of mercy, which he had afore prepared unto glory,
24

అన్యజనముG1484లలోG1537 నుండియుG2532 ఆయన పిలిచినG2564 మనG2248 యెడలG2532, తనG848 మహిమైG1391శ్వర్యముG4149 కనుపరచవలెననియున్నG1107 నేమిG3739?

Even us, whom he hath called, not of the Jews only, but also of the Gentiles?
25

ఆ ప్రకారముG5613–నాG3450 ప్రజలుG2992 కానిG3756 వారికిG3588 నాG3450 ప్రజలనియుG2992, ప్రియురాలుG25 కానిదానికి ప్రియురాలనియుG25, పేరుపెట్టుదునుG2564.

As he saith also in Osee, I will call them my people, which were not my people; and her beloved, which was not beloved.
26

మరియుG2532 జరుగునదేమనగాG2071, మీరుG5210 నాG3450 ప్రజలుG2992 కారనిG3756 యేG3757చోటనుG5117 వారితోG846 చెప్పబడెనోG4483, ఆG1563 చోటనే జీవముగలG2198 దేవునిG2316 కుమారులనిG5207 వారికి పేరుపెట్టబడునుG2564 అని హోషేయG5617లోG1722 ఆయన చెప్పుచున్నాడుG3004.

And it shall come to pass, that in the place where it was said unto them, Ye are not my people; there shall they be called the children of the living God.
27

మరియుG1063 ప్రభువుG2962 తన మాటG3056 సమాప్తముG4931 చేసి, క్లుప్తపరచిG4932 భూలోకముG1093నందుG1909 దానిని నెరవేర్చునుG4160 గనుకG3754 ఇశ్రాయేలుG2474 కుమారులG5207 సంఖ్యG706 సముద్రపుG2281 ఇసుకG285 వలెG5613 ఉండిననుG1437 శేషమేG2640 రక్షింపబడుననిG4982

Esaias also crieth concerning Israel, Though the number of the children of Israel be as the sand of the sea, a remnant shall be saved:
28

యెషయాయుG2268 G1161 ఇశ్రాయేలునుG2474 గూర్చిG5228 బిగ్గరగా పలుకుచున్నాడుG2896.

For he will finish the work, and cut it short in righteousness: because a short work will the Lord make upon the earth.
29

మరియుG2532 యెషయాG2268 ముందుG4280 చెప్పినప్రకారముG2531–సైన్యములకుG4519 అధిపతియగు ప్రభువుG2962, మనకుG2254 సంతానముG4690 శేషింపచేయకపోయినయెడలG1459 సొదొమG4670 వలెG5613 నగుదుముG1096, గొమొఱ్ఱానుG1116 పోలియుందుముG3666.

And as Esaias said before, Except the Lord of Sabaoth had left us a seed, we had been as Sodoma, and been made like unto Gomorrha.
30

అట్లయితేG3767 మనG5101మేమందుముG2046? నీతినిG1343 వెంటాడనిG1377 G3361 అన్యజనులుG1484 నీతినిG1343, అనగా విశ్వాసG4102 మూలమైనG1537 నీతినిG1343 పొందిరిG2638;

What shall we say then? That the Gentiles, which followed not after righteousness, have attained to righteousness, even the righteousness which is of faith.
31

అయితేG1161 ఇశ్రాయేలుG2474 నీతికారణమైనG1343 నియమమునుG3551 వెంటాడిననుG1377 ఆ నియమమునుG3551 అందుకొనG5348 లేదుG3756,

But Israel, which followed after the law of righteousness, hath not attained to the law of righteousness.
32

వారెందుకుG1302 అందుకొనG5348 లేదుG3756? వారు విశ్వాసG4102 మూలముగాG1537 కాకG3756 క్రియలG2041 మూలముగాG1537నైనట్లుG5613 దానిని వెంటాడిరిG1377.

Wherefore? Because they sought it not by faith, but as it were by the works of the law. For they stumbled at that stumblingstone;
33

ఇదిగోG2400 నేను అడ్డురాతినిG4348 అడ్డుG4625 బండనుG4073 సీయోనుG4622లోG1722 స్థాపించుచున్నానుG5087; ఆయనG846 యందుG1909 విశ్వాసG4100 ముంచువాడుG3956 సిగ్గుG2617 పరచబడడుG3756 అని వ్రాయబడినG1125 ప్రకారముG2531 వారు అడ్డురాయిG4348 తగిలి, తొట్రుపడిరిG4350.

As it is written, Behold, I lay in Sion a stumblingstone and rock of offence: and whosoever believeth on him shall not be ashamed.

రోమీయులకు అధ్యాయము 10

1

సహోదరులారాG80, ఇశ్రాయేలీయులుG2474 రక్షణపొందవలెననిG4991 నాG1699 హృదయాG2588భిలాషయుG2107, వారి విషయమై నేను దేవునిG2316కిG4314 చేయు ప్రార్థనయునైG1162 యున్నవి.

Brethren, my heart's desire and prayer to God for Israel is, that they might be saved.
2

వారు దేవునిG2316 యందు ఆసక్తిG2205 గలవారనిG2192 వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నానుG3140; అయిననుG235 వారి ఆసక్తి జ్ఞానానుసారమైనదిG1922 G2596 కాదుG3756.

For I bear them record that they have a zeal of God, but not according to knowledge.
3

ఏలయనగాG1063 వారు దేవునిG2316 నీతిG1343 నెరుగకG50 తమ స్వG2398నీతినిG1343 స్థాపింపG2476 బూనుకొనుచుG2212 దేవునిG2316 నీతికిG1343 లోబడG5293 లేదుG3756.

For they being ignorant of God's righteousness, and going about to establish their own righteousness, have not submitted themselves unto the righteousness of God.
4

విశ్వసించుG4100 ప్రతివానికిG3956 నీతిG1343 కలుగుటకైG1519 క్రీస్తుG5547 ధర్మశాస్త్రమునకుG3551 సమాప్తియైG5056 యున్నాడు.

For Christ is the end of the law for righteousness to every one that believeth.
5

ధర్మశాస్త్రG3551 మూలమగుG1537 నీతినిG1343 నెరవేర్చుG4160 వాడుG444 దానిG846 వలననేG1722 జీవించుననిG2198 మోషేG3475 వ్రాయుచున్నాడుG1125.

For Moses describeth the righteousness which is of the law, That the man which doeth those things shall live by them.
6

అయితే విశ్వాసG4102 మూలమగుG1537 నీతిG1343 యీలాగుG3779 చెప్పుచున్నదిG3004–ఎవడుG5101 పరలోకముG3772 లోనికిG1519 ఎక్కిపోవునుG305? అనగాG5123 క్రీస్తునుG5547 క్రిందికి తెచ్చుటకు;

But the righteousness which is of faith speaketh on this wise, Say not in thine heart, Who shall ascend into heaven? (that is, to bring Christ down from above:)
7

లేకG2228–ఎవడుG5101 అగాధముG12 లోనికిG1519 దిగిపోవునుG2597? అనగాG5123 క్రీస్తునుG5547 మృతుG3498లలోనుండిG1537 పైకి తెచ్చుటకు అని నీవు నీG4675 హృదయముG2588లోG1722 అనుకొనG2036 వద్దుG3361.

Or, Who shall descend into the deep? (that is, to bring up Christ again from the dead.)
8

అదేమనిG5101 చెప్పుచున్నదిG3004? వాక్యముG4487 నీG4675 యొద్దనుG1451, నీG4675 నోటను G4750 G1722 నీG4675 హృదయముG2588లోనుG1722 ఉన్నదిG2076; అదిG5123 మేము ప్రకటించుG2784 విశ్వాసG4102 వాక్యమేG4487.

But what saith it? The word is nigh thee, even in thy mouth, and in thy heart: that is, the word of faith, which we preach;
9

అదేమనగాG3754–యేసుG2424 ప్రభువనిG2962 నీG4675 నోటిG4750 తోG1722 ఒప్పుకొనిG3670, దేవుడుG2316 మృతుG3498లలోనుండిG1537 ఆయననుG846 లేపెననిG1453 నీG4675 హృదయG2588మందుG1722 విశ్వసించినG4100 యెడలG1437, నీవు రక్షింపబడుదువుG4982.

That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved.
10

ఏలయనగాG1063 నీతిG1343 కలుగునట్లు మనుష్యుడు హృదయములోG2588 విశ్వసించునుG4100, రక్షణG4991 కలుగునట్లు నోటితోG4750 ఒప్పుకొనునుG3670.

For with the heart man believeth unto righteousness; and with the mouth confession is made unto salvation.
11

ఏమనగాG1063, ఆయనG846 యందుG1909 విశ్వాసముంచుG4100 వాడెవడునుG3956 సిగ్గుG2617 పడడనిG3756 లేఖనముG1124 చెప్పుచున్నదిG3004.

For the scripture saith, Whosoever believeth on him shall not be ashamed.
12

యూదుడనిG2453 గ్రీసుG1672 దేశస్థుడని భేదముG1293 లేదుG3756; ఒక్కG846 ప్రభువేG2962 అందరికిG3956 ప్రభువైయుండి, తనకుG846 G1941 ప్రార్థనచేయువారందరిG3956 యెడలG1519 కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైG4147 యున్నాడు.

For there is no difference between the Jew and the Greek: for the same Lord over all is rich unto all that call upon him.
13

ఎందుకనగాG1063–ప్రభువుG2962 నామమునుబట్టిG3686 ప్రార్థనచేయు1941 వాడెవడోవాడుG3956 రక్షింపబడునుG4982.

For whosoever shall call upon the name of the Lord shall be saved.
14

వారు విశ్వసింపనిG4100 G3756 వానికిG3739 ఎట్లుG4459 ప్రార్థనG1941 చేయుదురు? విననిG191 G3756 వానినిG3739 ఎట్లుG4459 విశ్వసించుదురుG4100? ప్రకటించువాడుG2784 లేకుండG5565 వారెట్లుG4459 విందురుG191?

How then shall they call on him in whom they have not believed? and how shall they believe in him of whom they have not heard? and how shall they hear without a preacher?
15

ప్రకటించువారు పంపG649 బడనిG3362 యెడల ఎట్లుG4459 ప్రకటించుదురుG2784? ఇందు విషయమై–ఉత్తమమైనవాటినిగూర్చినG18 సువార్తG2097 ప్రకటించువారి పాదముG4228లెంతోG5613 సుందరమైనవిG5611 అని వ్రాయబడిG1125 యున్నది

And how shall they preach, except they be sent? as it is written, How beautiful are the feet of them that preach the gospel of peace, and bring glad tidings of good things!
16

అయిననుG235 అందరుG3956 సువార్తకుG2098 లోబడG5219 లేదుG3756 ప్రభువాG2962, మేముG2257 తెలియజేసిన సమాచారG189 మెవడుG5101 నమ్మెనుG4100 అని యెషయాG2268 చెప్పుచున్నాడుG3004 గదాG1063?

But they have not all obeyed the gospel. For Esaias saith, Lord, who hath believed our report?
17

కాగాG686 వినుటG189 వలనG1537 విశ్వాసముG4102 కలుగును; వినుటG189 క్రీస్తునుG2316 గూర్చిన మాటG4487 వలనG1223 కలుగును.

So then faith cometh by hearing, and hearing by the word of God.
18

అయిననుG235 నేను చెప్పునదేమనగాG3004, వారు వినG191లేదాG3378? విన్నారు గదాG3304? వారిG848 స్వరముG5353 భూలోకG1093 మందంతటికినిG3956, వారిG848 మాటలుG4487 భూG3625 దిగంతములవరకునుG4009 బయలువెళ్లెనుG1831.

But I say, Have they not heard? Yes verily, their sound went into all the earth, and their words unto the ends of the world.
19

మరియుG235 నేను చెప్పునదేమనగాG3004 ఇశ్రాయేలునకుG2474 తెలియG1097కుండెనాG3378? జనముG1484 కానిG3756 వారివలనG1909 మీకు రోషముG3863 పుట్టించెదను, అవివేకమైనG801 జనముG1484 వలనG1909 మీకుG5209 ఆగ్రహముG3949 కలుగజేతును అని మొదటG4413 మోషేG3475 చెప్పుచున్నాడుG3004.

But I say, Did not Israel know? First Moses saith, I will provoke you to jealousy by them that are no people, and by a foolish nation I will anger you.
20

మరియుG1161 యెషయాG2268 తెగించిG662–నన్నుG1691 వెదకనివారికిG2212 G3361 నేను దొరకితినిG2147; నన్నుG1691 విచారింపనివారికిG1905 ప్రత్యక్షG1717 మైతినిG1096 అని చెప్పుచున్నాడుG3004.

But Esaias is very bold, and saith, I was found of them that sought me not; I was made manifest unto them that asked not after me.
21

ఇశ్రాయేలుG2474 విషయమైతే అవిధేయులైG544 యెదురాడుG483 ప్రజలకుG2992 నేను దినG2250 మంతయుG3650 నాG3450 చేతులుG5495 చాచితినిG1600 అని చెప్పుచున్నాడుG3004.

But to Israel he saith, All day long I have stretched forth my hands unto a disobedient and gainsaying people.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.