Day 268
Day 269 : యెషయా 24-26 & అపొస్తలుల కార్యములు 6
Day 270

యెషయా అధ్యాయము 24

1

ఆలకించుడిH2009 యెహోవాH3068 దేశమునుH776 వట్టిదిగా చేయుచున్నాడుH1238 ఆయన దాని పాడుగాచేసిH1110 కల్లోలపరచుచున్నాడుH5753 దాని నివాసులనుH3427 చెదరగొట్టుచున్నాడుH6327.

Behold, the LORD maketh the earth empty, and maketh it waste, and turneth it upside down, and scattereth abroad the inhabitants thereof.
2

ప్రజలకుH5971 కలిగినట్టు యాజకులకుH3548 కలుగునుH1961 దాసులకుH5650 కలిగినట్లు యజమానులకుH113 కలుగునుH1961 దాసీలకుH8198 కలిగినట్లు వారి యజమానురాండ్రకుH1404 కలుగునుH1961 కొనువారికిH7069 కలిగినట్లు అమ్మువారికిH4376 కలుగునుH1961 అప్పిచ్చువారికిH3867 కలిగినట్లు అప్పు పుచ్చుకొనువారికిH3867 కలుగునుH1961 వడ్డికిచ్చువారికిH5378 కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికిH5383 కలుగునుH1961.

And it shall be, as with the people, so with the priest; as with the servant, so with his master; as with the maid, so with her mistress; as with the buyer, so with the seller; as with the lender, so with the borrower; as with the taker of usury, so with the giver of usury to him.
3

దేశముH776 కేవలము వట్టిదిగాH1238 చేయబడును అది కేవలముH3588 కొల్లసొమ్మగునుH962. యెహోవాH3068 ఈలాగుH2088H1697 సెలవిచ్చియున్నాడుH1696

The land shall be utterly emptied, and utterly spoiled: for the LORD hath spoken this word.
4

దేశముH776 వ్యాకులముచేతH56 వాడిపోవుచున్నదిH5034 లోకముH8398 దుఃఖముచేతH5034 క్షీణించిపోవుచున్నదిH535 భూజనులలోH776H5971 గొప్పవారుH4791 క్షీణించిపోవుచున్నారుH535.

The earth mourneth and fadeth away, the world languisheth and fadeth away, the haughty people of the earth do languish.
5

లోకనివాసులుH776H3427 ధర్మశాసనములనుH8451 అతిక్రమించియున్నారుH5674 కట్టడనుH2706 మార్చిH2498 నిత్యనిబంధననుH5769H1285 మీరియున్నారుH6565. దాని నివాసులచేతH3427 లోకముH776 అపవిత్రమాయెనుH2610.

The earth also is defiled under the inhabitants thereof; because they have transgressed the laws, changed the ordinance, broken the everlasting covenant.
6

శాపముH423 దేశమునుH776 నాశనము చేయుచున్నదిH398 దాని నివాసులుH3427 శిక్షకు పాత్రులైరిH816 దేశనివాసులుH776H3427 కాలిపోయిరిH2787 శేషించిన మనుష్యులుH582 కొద్దిగానే యున్నారుH4213.

Therefore hath the curse devoured the earth, and they that dwell therein are desolate: therefore the inhabitants of the earth are burned, and few men left.
7

క్రొత్త ద్రాక్షారసముH8492 అంగలార్చుచున్నదిH56 ద్రాక్షావల్లిH1612 క్షీణించుచున్నదిH535 సంతోషహృదయులందరుH8056H3820H3605 నిట్టూర్పు విడుచుచున్నారుH584. తంబురలH8596 సంతోషనాదముH4885 నిలిచిపోయెనుH7673

The new wine mourneth, the vine languisheth, all the merryhearted do sigh.
8

ఉల్లసించువారిH5947 ధ్వనిH7588 మానిపోయెనుH2308 సితారాలH3658 యింపైన శబ్దముH7892 నిలిచిపోయెను.

The mirth of tabrets ceaseth, the noise of them that rejoice endeth, the joy of the harp ceaseth.
9

పాటలు పాడుచుH7892 మనుష్యులు ద్రాక్షారసముH3196 త్రాగరుH8354H3808 పానము చేయువారికిH8354 మద్యముH7941 చేదాయెనుH4843

They shall not drink wine with a song; strong drink shall be bitter to them that drink it.
10

నిరాకారమైనపట్టణముH8414H7151 నిర్మూలము చేయబడెనుH7665 ఎవడును ప్రవేశింపకుండH935H4480 ప్రతిH3605 యిల్లుH1004 మూయబడియున్నదిH5462.

The city of confusion is broken down: every house is shut up, that no man may come in.
11

ద్రాక్షారసముH3196 లేదని పొలములలోH2351 జనులు కేకలు వేయుచున్నారుH6682 సంతోషమంతయుH8057H3605 అస్తమించెనుH6150 దేశములోH776 ఆనందముH4885 లేదుH1540.

There is a crying for wine in the streets; all joy is darkened, the mirth of the land is gone.
12

పట్టణములోH5892 పాడుH8047 మాత్రము శేషించెనుH7604 గుమ్మములుH8179 విరుగగొట్టబడెనుH3807.

In the city is left desolation, and the gate is smitten with destruction.
13

ఒలీవ చెట్టునుH2132 దులుపునప్పుడునుH5363 ద్రాక్షఫలములకోతH5955 తీరినతరువాత పరిగె పండ్లనుH1210 ఏరుకొనునప్పుడును జరుగునట్లుగాH3615 భూమిమధ్యH776H7130 జనములలోH5971 జరుగునుH1961.

When thus it shall be in the midst of the land among the people, there shall be as the shaking of an olive tree, and as the gleaning grapes when the vintage is done.
14

శేషించినవారు బిగ్గరగాH ఉత్సాహధ్వనిH7442 చేయుదురు యెహోవాH3068 మహాత్మ్యమునుబట్టిH1347 సముద్రతీరమునH3220 నున్నవారు కేకలువేయుదురుH6670.

They shall lift up their voice, they shall sing for the majesty of the LORD, they shall cry aloud from the sea.
15

అందునుబట్టిH3651H5921 తూర్పుదిశనున్నవారలారా, యెహోవానుH3068 ఘనపరచుడిH3513 సముద్రH3220 ద్వీపవాసులారాH339, ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 నామమునుH8034 ఘనపరచుడిH217.

Wherefore glorify ye the LORD in the fires, even the name of the LORD God of Israel in the isles of the sea.
16

నీతిమంతునికిH6662 స్తోత్రమనిH6643 భూదిగంతమునుండిH776H3671H4480 సంగీతములుH2158 మనకు వినబడెనుH8085. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమH188 నేను చెడిపోతినిH7334 చెడిపోతినిH7334. మోసము చేయువారుH898 మోసము చేయుదురుH898 మోసము చేయువారుH898 బహుగా మోసము చేయుదురుH899H898.

From the uttermost part of the earth have we heard songs, even glory to the righteous. But I said, My leanness, my leanness, woe unto me! the treacherous dealers have dealt treacherously; yea, the treacherous dealers have dealt very treacherously.
17

భూనివాసీH776H3427, నీమీదికిH5921 భయము వచ్చెనుH6343 గుంటయుH6354 ఉరియుH6341 నీకు తటస్థించెను

Fear, and the pit, and the snare, are upon thee, O inhabitant of the earth.
18

తూములుH6343 పైకి తీయబడియున్నవిH5927 భూమిH776 పునాదులుH4146 కంపించుచున్నవిH7493

And it shall come to pass, that he who fleeth from the noise of the fear shall fall into the pit; and he that cometh up out of the midst of the pit shall be taken in the snare: for the windows from on high are open, and the foundations of the earth do shake.
19

భూమిH776 బొత్తిగా బద్దలై పోవుచున్నదిH7489H7489 భూమిH776 కేవలము తునకలైపోవుచున్నదిH6565 భూమిH776 బహుగా దద్దరిల్లుచున్నదిH4131H4131

The earth is utterly broken down, the earth is clean dissolved, the earth is moved exceedingly.
20

భూమిH776 మత్తునివలెH7910 కేవలము తూలుచున్నదిH5128 పాకవలెH4412 ఇటు అటు ఊగుచున్నదిH5110 దాని అపరాధముH6588 దానిమీదH5921 భారముగా ఉన్నదిH3513 అది పడిH5307 యికనుH3254 లేవదుH6965H3808. భయంకరమైనH6343 వర్తమానము వినిH6963 పారిపోవువాడుH5127 గుంటలోH6354H413 పడునుH5307 గుంటను తప్పించుకొనువాడు ఉరిలోH6341 చిక్కునుH3920.

The earth shall reel to and fro like a drunkard, and shall be removed like a cottage; and the transgression thereof shall be heavy upon it; and it shall fall, and not rise again.
21

H1931 దినమునH3117 యెహోవాH3068 ఉన్నత స్థలమందున్నH4791 ఉన్నత స్థలH4791 సమూహమునుH6635 భూమిమీదనున్నH127H5921 భూరాజులనుH127H4428 దండించునుH6485

And it shall come to pass in that day, that the LORD shall punish the host of the high ones that are on high, and the kings of the earth upon the earth.
22

చెరపట్టపడినవారుH616 గోతిలోH953 చేర్చబడునట్లుగాH622 వారు చేర్చబడిH626 చెరసాలలోH4525 వేయబడుదురుH5462 బహుదినములైనH7230H3117 తరువాత వారు దర్శింపబడుదురుH6485.

And they shall be gathered together, as prisoners are gathered in the pit, and shall be shut up in the prison, and after many days shall they be visited.
23

చంద్రుడుH3842 వెలవెలబోవునుH2659 సూర్యునిH2535 ముఖము మారునుH954 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 సీయోనుH6726 కొండH2022 మీదను యెరూషలేములోనుH3389 రాజగునుH4427. పెద్దలయెదుటH2205H5048 ఆయన ప్రభావము కనబడునుH3519.

Then the moon shall be confounded, and the sun ashamed, when the LORD of hosts shall reign in mount Zion, and in Jerusalem, and before his ancients gloriously.

యెషయా అధ్యాయము 25

1

యెహోవాH3068, నీవేH859 నా దేవుడవుH430 నేను నిన్ను హెచ్చించెదనుH7311 నీ నామమునుH8034 స్తుతించెదనుH3034 నీవు అద్భుతములుH6382 చేసితివిH6213, సత్యస్వభావముH544H530 ననుసరించి నీవు పూర్వకాలమునH7350 చేసిన నీ ఆలోచనలుH6098 నెరవేర్చితివి

O LORD, thou art my God; I will exalt thee, I will praise thy name; for thou hast done wonderful things; thy counsels of old are faithfulness and truth.
2

నీవు పట్టణముH5892 దిబ్బగానుH1530 ప్రాకారముగలH1219 పట్టణముH7151 పాడుగానుH4654 అన్యులH2114 నగరిH759 పట్టణముగాH5892 మరలH5769 ఉండకుండ నీవు చేసితివిH7760 అది మరల ఎన్నడునుH5769 కట్టబడకుండ చేసితివిH1129H3808.

For thou hast made of a city an heap; of a defenced city a ruin: a palace of strangers to be no city; it shall never be built.
3

భీకరులH6184 ఊపిరిH7307 గోడకుH7023 తగిలిన గాలివానవలెH2230 ఉండగా నీవు బీదలకుH1800 శరణ్యముగా ఉంటివిH4581 దరిద్రులకుH34 కలిగిన శ్రమలోH6862 వారికి శరణ్యముగానుH4581 గాలివానH2230 తగులకుండ ఆశ్రయముగాను వెట్టH2721 తగులకుండH4480 నీడగాను ఉంటివిH6738.

Therefore shall the strong people glorify thee, the city of the terrible nations shall fear thee.
4

కాబట్టిH3651H5921 బలిష్ఠులైనH5794 జనులుH5971 నిన్ను ఘనపరచెదరుH3513 భీకరజనములH6184H1471 పట్టణస్థులుH7151 నీకు భయపడుదురుH3372.

For thou hast been a strength to the poor, a strength to the needy in his distress, a refuge from the storm, a shadow from the heat, when the blast of the terrible ones is as a storm against the wall.
5

ఎండిన దేశములోH6724 ఎండ వేడిమిH2721 అణగిపోవునట్లు నీవు అన్యులH2114 ఘోషనుH7588 అణచివేసితివిH3665 మేఘచ్ఛాయవలనH5645H6738 ఎండH2721 అణచివేయబడునట్లు బలాత్కారులH6184 జయకీర్తనH2159 అణచివేయబడునుH6030.

Thou shalt bring down the noise of strangers, as the heat in a dry place; even the heat with the shadow of a cloud: the branch of the terrible ones shall be brought low.
6

H2088 పర్వతముమీదH2022 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 సమస్తజనములH3605H5971 నిమిత్తము క్రొవ్వినవాటితోH8081 విందు చేయునుH4960 మడ్డిమీదనున్న ద్రాక్షారసముతోH8105 విందుచేయునుH4960 మూలుగుగలH4229 క్రొవ్వినవాటితోH8081 విందుచేయును మడ్డిమీది నిర్మలమైనH2212 ద్రాక్షారసముతోH8105 విందుచేయునుH4960.

And in this mountain shall the LORD of hosts make unto all people a feast of fat things, a feast of wines on the lees, of fat things full of marrow, of wines on the lees well refined.
7

సమస్తజనములH3605H5971 ముఖములనుH6440 కప్పుచున్న ముసుకునుH3875 సమస్తH3605 జనములమీదH1471H5921 పరచబడినH5259 తెరనుH4541H2088 పర్వతముH2022 మీదH5921 ఆయన తీసివేయునుH3874

And he will destroy in this mountain the face of the covering cast over all people, and the vail that is spread over all nations.
8

మరెన్నడును ఉండకుండ మరణమునుH4194 ఆయన మింగివేయునుH1104. ప్రభువైనH136 యెహోవాH3069 ప్రతివానిH3605 ముఖముమీదిH6440H5921 బాష్ప బిందువులనుH1832 తుడిచివేయునుH4229 భూమిమీదనుండిH776H5921H4480 తన జనులనిందనుH5971H2781 తీసివేయునుH593 ఈలాగున జరుగునని యెహోవాH3068 సెలవిచ్చియున్నాడుH1696.

He will swallow up death in victory; and the Lord GOD will wipe away tears from off all faces; and the rebuke of his people shall he take away from off all the earth: for the LORD hath spoken it.
9

H1931 దినమునH3117 జనులీలాగు నందురుH559 ఇదిగోH2009 మనలను రక్షించుననిH3467 మనము కనిపెట్టుకొనియున్నH6960 మన దేవుడుH430 మనము కనిపెట్టుకొనినH6960 యెహోవాH3068 ఈయనే ఆయన రక్షణనుబట్టిH3444 సంతోషించిH8055 ఉత్సహింతముH1523.

And it shall be said in that day, Lo, this is our God; we have waited for him, and he will save us: this is the LORD; we have waited for him, we will be glad and rejoice in his salvation.
10

యెహోవాH3068 హస్తముH3027H2088 పర్వతముమీదH2022 నిలుచునుH5117 పెంటకుప్పలో వరిగడ్డిH4963 త్రొక్కబడునట్లుH1758 మోయాబీయులుH4124 తమ చోటనేH4087 త్రొక్కబడుదురుH1758.

For in this mountain shall the hand of the LORD rest, and Moab shall be trodden down under him, even as straw is trodden down for the dunghill.
11

ఈతగాండ్రుH7811 ఈదుటకుH7811 తమ చేతులను చాపునట్లుH6566 వారు దాని మధ్యనుH7130 తమ చేతులను చాపుదురుH6566 వారెన్ని తంత్రములు పన్నిననుH698 యెహోవాH3068 వారి గర్వమునుH1346 అణచివేయునుH8213.

And he shall spread forth his hands in the midst of them, as he that swimmeth spreadeth forth his hands to swim: and he shall bring down their pride together with the spoils of their hands.
12

మోయాబూH4124, నీ ప్రాకారములH2346 పొడవైనH4869 కోటలనుH4013 ఆయన క్రుంగగొట్టునుH7817 వాటిని నేలకుH776 అణగద్రొక్కిH8213 ధూళిపాలుచేయునుH6083.

And the fortress of the high fort of thy walls shall he bring down, lay low, and bring to the ground, even to the dust.

యెషయా అధ్యాయము 26

1

H1931 దినమునH3117 యూదాదేశములోH3063H776 జనులు ఈH2088 కీర్తనH7892 పాడుదురుH7891 బలమైనH5797 పట్టణమొకటిH5892 మనకున్నది రక్షణనుH3444 దానికి ప్రాకారములుగానుH2346 బురుజులుగానుH2426 ఆయన నియమించియున్నాడుH7896.

In that day shall this song be sung in the land of Judah; We have a strong city; salvation will God appoint for walls and bulwarks.
2

సత్యముH529 నాచరించుH8104 నీతిగలH6662 జనముH1471 ప్రవేశించునట్లుH935 ద్వారములనుH8179 తీయుడిH6605.

Open ye the gates, that the righteous nation which keepeth the truth may enter in.
3

ఎవనిమనస్సుH3336 నీమీద ఆనుకొనునోH5564 వానిని నీవు పూర్ణశాంతిగలవానిగాH7965 కాపాడుదువుH5341. ఏలయనగాH3588 అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడుH982.

Thou wilt keep him in perfect peace, whose mind is stayed on thee: because he trusteth in thee.
4

యెహోవాH3068 యెహోవాయేH3050 నిత్యాశ్రయదుర్గముH5769H6697 యుగయుగములుH5703H5704 యెహోవానుH3068 నమ్ముకొనుడిH982.

Trust ye in the LORD for ever: for in the LORD JEHOVAH is everlasting strength:
5

ఆయన ఉన్నతస్థలH4791 నివాసులనుH3427 ఎత్తయినH7682 దుర్గమునుH7151 దిగగొట్టువాడుH7817 ఆయన వాని పడగొట్టెనుH8213 నేలకుH776 దాని పడగొట్టెనుH8213 ఆయన ధూళిలోH6083H5704 దాని కలిపి యున్నాడుH5060

For he bringeth down them that dwell on high; the lofty city, he layeth it low; he layeth it low, even to the ground; he bringeth it even to the dust.
6

కాళ్లుH7272, బీదలకాళ్లుH6041H7272, దీనులకాళ్లుH1800H6471, దాని త్రొక్కుచున్నవిH7429.

The foot shall tread it down, even the feet of the poor, and the steps of the needy.
7

నీతిమంతులుH6662 పోవుమార్గముH734 సమముగా ఉండునుH4339 నీతిమంతులH6662 త్రోవనుH4570 నీవు సరాళము చేయుచున్నావుH3477. యెహోవాH3068, నీ తీర్పులH4941 మార్గమునH734 నీవు వచ్చుచున్నావని

The way of the just is uprightness: thou, most upright, dost weigh the path of the just.
8

మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాముH6960 మా ప్రాణముH5315 నీ నామమునుH8034 నీ స్మరణనుH2142 ఆశించుచున్నదిH8378.

Yea, in the way of thy judgments, O LORD, have we waited for thee; the desire of our soul is to thy name, and to the remembrance of thee.
9

రాత్రివేళH3915 నా ప్రాణముH5315 నిన్ను ఆశించుచున్నదిH183 నాలోనున్నH7130 ఆత్మH7307 ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నదిH7836. నీ తీర్పులుH4941 లోకమునకుH776 రాగా లోకనివాసులుH8398H3427 నీతినిH6664 నేర్చుకొందురుH3925.

With my soul have I desired thee in the night; yea, with my spirit within me will I seek thee early: for when thy judgments are in the earth, the inhabitants of the world will learn righteousness.
10

దుష్టులకుH7563 దయచూపిననుH2603 వారు నీతినిH6664 నేర్చుకొనరుH3925H1077 వారు ధర్మక్షేత్రములోH5229H776 నివసించినను యెహోవాH3068 మాహాత్మ్యముH1348 ఆలోచింపకH7200H1077 అన్యాయము చేయుదురుH5765.

Let favour be shewed to the wicked, yet will he not learn righteousness: in the land of uprightness will he deal unjustly, and will not behold the majesty of the LORD.
11

యెహోవాH3068, నీ హస్తమెత్తబడియున్నదిH3027H5375 గాని జనులుH5971 దాని చూడనొల్లరుH2372H1077 జనులకొరకైనH5971 నీ ఆసక్తినిH7068 చూచిH2372 వారు సిగ్గుపడుదురుH954 నిశ్చయముగా అగ్నిH784 నీ శత్రువులనుH6862 మింగివేయునుH398.

LORD, when thy hand is lifted up, they will not see: but they shall see, and be ashamed for their envy at the people; yea, the fire of thine enemies shall devour them.
12

యెహోవాH3068, నీవు మాకు సమాధానముH7965 స్థిరపరచుదువుH8239 నిజముగా నీవు మా పక్షముననుండిH1571 మా పనులన్నిటినిH4639H3605 సఫలపరచుదువుH6466.

LORD, thou wilt ordain peace for us: for thou also hast wrought all our works in us.
13

యెహోవాH3068, మా దేవాH430, నీవు గాక వేరుH2108 ప్రభువులుH113 మమ్ము నేలిరిH1166 ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమునుH8034 స్మరింతుముH2142

O LORD our God, other lords beside thee have had dominion over us: but by thee only will we make mention of thy name.
14

చచ్చినవారుH4191 మరల బ్రదుకరుH2421H1077 ప్రేతలుH7496 మరలలేవరుH6965H1077 అందుచేతనుH3651 నీవు వారిని దండించిH6485 నశింపజేసితివిH8045 వారికను స్మరణకుH2143 రాకుండ నీవు వారిని తుడిచి వేసితివిH6.

They are dead, they shall not live; they are deceased, they shall not rise: therefore hast thou visited and destroyed them, and made all their memory to perish.
15

యెహోవాH3068, నీవు జనమునుH1471 వృద్ధిచేసితివిH3254 జనమునుH1471 వృద్ధిచేసితివిH3254. దేశముయొక్కH776 సరిహద్దులనుH7099 విశాలపరచిH7368 నిన్ను నీవు మహిమపరచుకొంటివిH3513.

Thou hast increased the nation, O LORD, thou hast increased the nation: thou art glorified: thou hadst removed it far unto all the ends of the earth.
16

యెహోవాH3068, శ్రమలోH6862 వారు నిన్ను తలంచుకొనిరిH6485 నీ శిక్షH4148 వారిమీద పడినందునH6694 వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరిH3908

LORD, in trouble have they visited thee, they poured out a prayer when thy chastening was upon them.
17

యెహోవాH3068, ప్రసూతికాలముH3205 సమీపింపగాH7126 గర్భవతిH2030 వేదనపడిH2342 కలిగిన వేదనలచేతH2256 మొఱ్ఱపెట్టునట్లుH2199 మేము నీ సన్నిధిలోH6440 నున్నాముH1961.

Like as a woman with child, that draweth near the time of her delivery, is in pain, and crieth out in her pangs; so have we been in thy sight, O LORD.
18

మేము గర్భము ధరించిH2029 వేదనపడితివిుH2342 గాలినిH7307 కన్నట్టుH3205 ఉంటిమిH3644 మేము లోకములోH776 రక్షణH3444 కలుగజేయకపోతివిుH6213H1077 లోకములోH8398 నివాసులుH3427 పుట్టలేదుH1077.

We have been with child, we have been in pain, we have as it were brought forth wind; we have not wrought any deliverance in the earth; neither have the inhabitants of the world fallen.
19

మృతులైనH4191 నీవారు బ్రదుకుదురుH2421 నావారి శవములుH5038 సజీవములగునుH6965 మంటిలోH6083 పడియున్నవారలారాH7931, మేల్కొనిH6974 ఉత్సహించుడిH7442. నీ మంచుH2919 ప్రకాశమానమైన మంచుH2919 భూమిH776 తనలోని ప్రేతలనుH7496 సజీవులనుగా చేయునుH5307.

Thy dead men shall live, together with my dead body shall they arise. Awake and sing, ye that dwell in dust: for thy dew is as the dew of herbs, and the earth shall cast out the dead.
20

నా జనమాH5971, ఇదిగోH2009 వారి దోషమునుబట్టిH5771 భూనివాసులనుH776H3427 శిక్షించుటకుH6485 యెహోవాH3068 తన నివాసములోనుండిH4725H4480 వెడలి వచ్చుచున్నాడుH3318 భూమిH776 తనమీదH5921 చంపబడినవారినిH2026 ఇకనుH5750 కప్పకుండH3680H3808 తాను త్రాగిన రక్తమునుH1818 బయలుపరచునుH1540.

Come, my people, enter thou into thy chambers, and shut thy doors about thee: hide thyself as it were for a little moment, until the indignation be overpast.
21

నీవు వెళ్లిH1980 నీ అంతఃపురములలోH2315 ప్రవేశించుముH935 నీవు వెళ్లి నీ తలుపులుH1817 వేసికొనుముH5462 ఉగ్రతH2195 తీరిపోవువరకుH5674H5704 కొంచెముసేపుH4592H7281 దాగియుండుముH2247.

For, behold, the LORD cometh out of his place to punish the inhabitants of the earth for their iniquity: the earth also shall disclose her blood, and shall no more cover her slain.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 6

1

G5025 దినములG2250లోG1722 శిష్యులG3101 సంఖ్యG3588 విస్తరించుచున్నప్పుడుG4129 అనుదినG2522 పరిచర్యG1248లోG1722 తమలోనిG846 విధవరాండ్రనుG5503 చిన్నచూపు చూచిరనిG3865 హెబ్రీయులG1445మీదG4314 గ్రీకుభాష మాట్లాడుG1675 యూదులు సణుగసాగిరిG1112.

And in those days, when the number of the disciples was multiplied, there arose a murmuring of the Grecians against the Hebrews, because their widows were neglected in the daily ministration.
2

అప్పుడుG1161 పండ్రెండుగురుG1427 అపొస్తలులు తమయొద్దకు శిష్యులG3101 సమూహమునుG4128 పిలిచిG4314–మేముG2248 దేవునిG2316 వాక్యముG3056 బోధించుట మానిG2641, ఆహారముG5132 పంచిపెట్టుటG1247 యుక్తముG701కాదుG3756.

Then the twelve called the multitude of the disciples unto them, and said, It is not reason that we should leave the word of God, and serve tables.
3

కాబట్టిG3767 సహోదరులారాG80, ఆత్మతోనుG4151 జ్ఞానముతోనుG4678 నిండుకొనిG4134 మంచిపేరు పొందినG3140 యేడుగురుG2033 మనుష్యులనుG435 మీG5216లోG1537 ఏర్పరచుకొనుడిG1980. మేము వారిని ఈG5026 పనిG5532కిG1909 నియమింతుముG2525;

Wherefore, brethren, look ye out among you seven men of honest report, full of the Holy Ghost and wisdom, whom we may appoint over this business.
4

అయితేG1161 మేముG2249 ప్రార్థనయందునుG4335 వాక్యG3056పరిచర్యయందునుG1248 ఎడతెగక యుందుమని చెప్పిరిG4342.

But we will give ourselves continually to prayer, and to the ministry of the word.
5

ఈ మాటG3056 జనసమూహG4128మంతటికిG3956 ఇష్టమైనందునG వారు, విశ్వాసముతోనుG4102 పరిశుద్ధాG40త్మతోనుG4151 నిండుకొనినవాడైనG4134 స్తెఫనుG4736, ఫిలిప్పుG5376, ప్రొకొరుG4402, నీకానోరుG3527, తీమోనుG5096, పర్మెనాసుG3937, యూదుల మతప్రవిష్టుడునుG4339 అంతియొకయవాడునుG49 అగు నీకొలాసుG3532 అను వారిని ఏర్పరచుకొనిG1586

And the saying pleased the whole multitude: and they chose Stephen, a man full of faith and of the Holy Ghost, and Philip, and Prochorus, and Nicanor, and Timon, and Parmenas, and Nicolas a proselyte of Antioch:
6

వారినిG3739 అపొస్తలులG652యెదుటG1799 నిలువబెట్టిరిG2476; వీరు ప్రార్థనచేసిG4336 వారిG846మీదG2007 చేతులుంచిరిG5495.

Whom they set before the apostles: and when they had prayed, they laid their hands on them.
7

దేవునిG2316 వాక్యముG3056 ప్రబలమైG837 శిష్యులG3101 సంఖ్యG706 యెరూషలేముG2419లోG1722 బహుగాG4970 విస్తరించెనుG4129; మరియుG5037 యాజకులలోG2409 అనేకులుG3793 విశ్వాసమునకుG4102 లోబడిరిG5219.

And the word of God increased; and the number of the disciples multiplied in Jerusalem greatly; and a great company of the priests were obedient to the faith.
8

స్తెఫనుG4736 కృపతోనుG4102 బలముతోనుG1411 నిండినవాడైG4134 ప్రజలG2992 మధ్యG1722 మహత్కార్యములనుG4592 గొప్పG3173 సూచకక్రియలనుG5059 చేయుచుండెనుG4160.

And Stephen, full of faith and power, did great wonders and miracles among the people.
9

అప్పుడుG1161 లిబెర్తీనులG3032దనబడినG3004 సమాజముG4864లోనుG1537, కురేనీయులG2956 సమాజముG4864లోనుG1537, అలెక్సంద్రియులG221 సమాజముG4864లోనుG1537, కిలికియG2791 నుండియుG3588 ఆసియనుండియుG773 వచ్చినవారిలోనుG3588, కొందరు వచ్చిG450 స్తెఫనుతో తర్కించిరి గానిG4736

Then there arose certain of the synagogue, which is called the synagogue of the Libertines, and Cyrenians, and Alexandrians, and of them of Cilicia and of Asia, disputing with Stephen.
10

మాటలాడుటయందుG2980 అతడు అగపరచిన జ్ఞానమునుG4678 అతనిని ప్రేరేపించిన ఆత్మనుG4151 వారెదిరింపG436లేకపోయిరిG3756.

And they were not able to resist the wisdom and the spirit by which he spake.
11

అప్పుడుG5119 వారు–వీడుG846 మోషేG3475మీదనుG1519 దేవునిమీదనుG2316 దూషణG989వాక్యములుG4487 పలుకగాG2980 మేము వింటిమనిG191 చెప్పుటకుG3004 మనుష్యులనుG435 కుదుర్చుకొనిG5260

Then they suborned men, which said, We have heard him speak blasphemous words against Moses, and against God.
12

ప్రజలనుG2992 పెద్దలనుG4245 శాస్త్రులనుG1122 రేపిG4787 అతనిమీదికి వచ్చిG2186

And they stirred up the people, and the elders, and the scribes, and came upon him, and caught him, and brought him to the council,
13

అతనినిG846 పట్టుకొనిG4884 మహాసభG4892 యొద్దకుG1519 తీసికొనిపోయిG71 అబద్ధపుG5571 సాక్షులనుG3144 నిలువబెట్టిరిG2476. వారు–ఈG3778 మనుష్యుడెG444ప్పుడును ఈG5127 పరిశుద్ధG40స్థలమునకునుG5117 మన ధర్మశాస్త్రమునకునుG3551 విరోధముగాG2596 మాటలాడుచున్నాడుG2980

And set up false witnesses, which said, This man ceaseth not to speak blasphemous words against this holy place, and the law:
14

G3778 నజరేయుడైనG3480 యేసుG2424G5126 చోటునుG5117 పాడుచేసిG2647, మోషేG3475 మనG2254కిచ్చినG3860 ఆచారములనుG1485 మార్చుననిG236 వీడుG846 చెప్పగాG3004 మేము వింటిమనిరిG191.

For we have heard him say, that this Jesus of Nazareth shall destroy this place, and shall change the customs which Moses delivered us.
15

సభG4892లోG1722 కూర్చున్నG2516వారందరుG537 అతనిG846వైపుG1519 తేరిచూడగాG816 అతనిG846 ముఖముG4383 దేవదూతG32 ముఖమువలెG4383 వారికి కనబడెనుG5616.

And all that sat in the council, looking stedfastly on him, saw his face as it had been the face of an angel.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.