Day 262
Day 263 : యెషయా 6-8 & యోహాను 20
Day 264

యెషయా అధ్యాయము 6

1

రాజైనH4428 ఉజ్జియాH5818 మృతినొందినH4194 సంవత్సరమునH8141 అత్యున్నతమైనH7311 సింహాసనమందుH3678 ప్రభువుH136 ఆసీనుడైయుండగాH3427 నేను చూచితినిH7200; ఆయన చొక్కాయి అంచులుH7757 దేవాలయమునుH1964 నిండుకొనెనుH4390.

In the year that king Uzziah died I saw also the Lord sitting upon a throne, high and lifted up, and his train filled the temple.
2

ఆయనకు పైగాH4605 సెరాపులుH8314 నిలిచియుండిరిH5975; ఒక్కొక్కరికిH259 ఆరేసిH8337 రెక్కలుండెనుH3671. ప్రతివాడు రెండు రెక్కలతోH3671 తన ముఖమునుH6440 రెంటితోH8147 తన కాళ్లనుH7272 కప్పుకొనుచుH3680 రెంటితోH8147 ఎగురుచుండెనుH5774.

Above it stood the seraphims: each one had six wings; with twain he covered his face, and with twain he covered his feet, and with twain he did fly.
3

వారుసైన్యములH6635 కధిపతియగు యెహోవాH3068, పరిశుద్ధుడుH6918 పరిశుద్ధుడుH6918 పరిశుద్ధుడుH6918; సర్వలోకముH3605H776 ఆయన మహిమతోH3519 నిండియున్నదిH4393 అని గొప్ప స్వరముతోH413 గాన ప్రతిగానములు చేయుచుండిరిH7121.

And one cried unto another, and said, Holy, holy, holy, is the LORD of hosts: the whole earth is full of his glory.
4

వారి కంఠస్వరమువలనH6963H4480 గడపH5592 కమ్ములH520 పునాదులు కదలుచుH5128 మందిరముH1004 ధూమముH6227 చేత నిండగాH4390

And the posts of the door moved at the voice of him that cried, and the house was filled with smoke.
5

నేను అయ్యోH188, నేనుH589 అపవిత్రమైనH2931 పెదవులుH8193 గలవాడను; అపవిత్రమైనH2931 పెదవులుగలH8193 జనులH5971 మధ్యనుH8432 నివసించువాడనుH3427; నేను నశించితినిH1820; రాజునుH4428 సైన్యములకధిపతియునగుH6635 యెహోవానుH3068 నేను కన్నులారH5869 చూచితిననుకొంటినిH7200.

Then said I, Woe is me! for I am undone; because I am a man of unclean lips, and I dwell in the midst of a people of unclean lips: for mine eyes have seen the King, the LORD of hosts.
6

అప్పుడు ఆ సెరాపులలోH8314H4480 నొకడుH259 తాను బలిపీఠముమీదనుండిH4196H5921H4480 కారుతోH4457 తీసినH3947 నిప్పునుH7531 చేతH3027 పట్టుకొని నాయొద్దకుH413 ఎగిరిH5774 వచ్చి నా నోటికిH6310 దాని తగిలించిH5060

Then flew one of the seraphims unto me, having a live coal in his hand, which he had taken with the tongs from off the altar:
7

ఇదిH2088 నీ పెదవులకుH8193 తగిలెనుH5060 గనుక నీ పాపమునకుH2403 ప్రాయశ్చిత్తమాయెనుH3722, నీ దోషముH5771 తొలగిపోయెనుH5493 అనెనుH559.

And he laid it upon my mouth, and said, Lo, this hath touched thy lips; and thine iniquity is taken away, and thy sin purged.
8

అప్పుడునేను ఎవనిH4310 పంపెదనుH7971? మా నిమిత్తము ఎవడుH4310 పోవుననిH1980 ప్రభువుH136 సెలవియ్యగాH6963 వింటినిH8085. అంతట నేనుచిత్తగించుము నేనున్నానుH2009 నన్ను పంపుH7971 మనగాH559

Also I heard the voice of the Lord, saying, Whom shall I send, and who will go for us? Then said I, Here am I; send me.
9

ఆయననీవు పోయిH1980 యీH2088 జనులతోH5971 ఇట్లనుముH559 మీరు నిత్యము వినుచుందురుH8085 గాని గ్రహింపకుందురుH995H408; నిత్యము చూచుచుందురుH7200 గాని తెలిసికొనకుందురుH3045.

And he said, Go, and tell this people, Hear ye indeed, but understand not; and see ye indeed, but perceive not.
10

వారు కన్నులతోH5869 చూచిH7200, చెవులతో వినిH241, హృదయముతోH3824 గ్రహించిH995, మనస్సు మార్చుకొనిH7725 స్వస్థత పొందకపోవునట్లుH7495H2088 జనులH5971 హృదయముH3820 క్రొవ్వచేసిH8082 వారి చెవులుH241 మందపరచిH3515 వారి కన్నులుH5869 మూయించుమనిH8173 చెప్పెను.

Make the heart of this people fat, and make their ears heavy, and shut their eyes; lest they see with their eyes, and hear with their ears, and understand with their heart, and convert, and be healed.
11

ప్రభువాH136, ఎన్నాళ్లH4970 వరకనిH5704 నేనడుగగాH559 ఆయననివాసులుH3427 లేకH369 పట్టణములునుH5892, మనుష్యులుH120 లేకH369 యిండ్లునుH1004 పాడగు వరకును దేశముH127 బొత్తిగాH8077 బీడగువరకునుH7582

Then said I, Lord, how long? And he answered, Until the cities be wasted without inhabitant, and the houses without man, and the land be utterly desolate,
12

యెహోవాH3068 మనుష్యులనుH120 దూరముగా తీసికొనిపోయినందునH7368 దేశములోH776 నిర్జనమైనH5805 స్థలములు విస్తారమగువరకునుH7227 ఆలాగున జరుగును.

And the LORD have removed men far away, and there be a great forsaking in the midst of the land.
13

దానిలో పదియవ భాగముH6224 మాత్రముH5750 విడువబడిననుH7725 అదియును నాశనమగునుH1197. సిందూర మస్తకిH437 వృక్షములుH424 నరకబడిన తరువాత అది మిగిలియుండుH7995 మొద్దువలెH4678 నుండునుH1961; అట్టి మొద్దునుండిH4678 పరిశుద్ధమైనH6944 చిగురు పుట్టునుH2233.

But yet in it shall be a tenth, and it shall return, and shall be eaten: as a teil tree, and as an oak, whose substance is in them, when they cast their leaves: so the holy seed shall be the substance thereof.

యెషయా అధ్యాయము 7

1

యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 మనుమడునుH1121H1121 యోతాముH3147 కుమారుడునైనH1121 ఆహాజుH271 దినములలోH3117 సిరియాH758 రాజైనH4428 రెజీనునుH7526 ఇశ్రాయేలుH3478 రాజునుH4428 రెమల్యాH7425 కుమారుడునైనH1121 పెకహునుH6492 యుద్ధము చేయవలెననిH4421 యెరూషలేముమీదికిH3389 వచ్చిరిH5927 గాని అది వారివలన కాకపోయెనుH3898H3201H3808

And it came to pass in the days of Ahaz the son of Jotham, the son of Uzziah, king of Judah, that Rezin the king of Syria, and Pekah the son of Remaliah, king of Israel, went up toward Jerusalem to war against it, but could not prevail against it.
2

అప్పుడు సిరియనులుH758 ఎఫ్రాయిమీయులనుH669 తోడుచేసికొనిరనిH5117H5921 దావీదుH1732 వంశస్థులకుH1004 తెలుపబడగాH5046, గాలికిH7307 అడవిH3293 చెట్లుH6086 కదలినట్లుH5128 వారి హృదయమునుH3824 వారి జనులH5971 హృదయమునుH3824 కదిలెనుH5128.

And it was told the house of David, saying, Syria is confederate with Ephraim. And his heart was moved, and the heart of his people, as the trees of the wood are moved with the wind.
3

అప్పుడు యెహోవాH3068 యెషయాతోH3470H413 ఈలాగు సెలవిచ్చెనుH559 ఆహాజుH271 నెదుర్కొనుటకుH7121 నీవునుH859 నీ కుమారుడైనH1121 షెయార్యాషూబునుH7610 చాకిరేవు మార్గమున పైH5945 కోనేటిH1295 కాలువకడకుH8585H7097 పోయి అతనితోH413 ఈలాగు చెప్పుముH559

Then said the LORD unto Isaiah, Go forth now to meet Ahaz, thou, and Shearjashub thy son, at the end of the conduit of the upper pool in the highway of the fuller's field;
4

భద్రముసుమీH8104, నిమ్మళించుముH8252; పొగ రాజుచున్నH6226 యీ రెండుH8147 కొరకంచుH181 కొనలకుH2180, అనగా రెజీనునుH7526, సిరియనులుH758, రెమల్యాH7425 కుమారుడునుH1121 అనువారి కోపాగ్నికిH639H2750 జడియకుముH3372H408, నీ గుండెH3824 అవియనీయకుముH7401H408.

And say unto him, Take heed, and be quiet; fear not, neither be fainthearted for the two tails of these smoking firebrands, for the fierce anger of Rezin with Syria, and of the son of Remaliah.
5

సిరియాయుH758, ఎఫ్రాయిమునుH669, రెమల్యాH7425 కుమారుడునుH1121 నీకు కీడుచేయవలెననిH7451 ఆలోచించుచుH3289

Because Syria, Ephraim, and the son of Remaliah, have taken evil counsel against thee, saying,
6

మనము యూదాH3063 దేశముమీదికిH527 పోయిH5927 దాని జనులనుH5971 భయపెట్టిH6972 దాని ప్రాకారములను పడగొట్టిH2844 టాబెయేలనుH2870 వాని కుమారునిH1121 దానికి రాజుగాH4428 నియమించెదముH4427 రండని చెప్పుకొనిరిH559.

Let us go up against Judah, and vex it, and let us make a breach therein for us, and set a king in the midst of it, even the son of Tabeal:
7

అయితే ప్రభువైనH136 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఆ మాట నిలువదుH6965H3808, జరుగదుH1961H3808.

Thus saith the Lord GOD, It shall not stand, neither shall it come to pass.
8

దమస్కుH1834 సిరియాకుH758 రాజధానిH7218; దమస్కునకుH1834 రెజీనుH7526రాజు; అరువదిH8346యయిదుH2568 సంవత్సరములుH8141 కాకమునుపుH5750 ఎఫ్రాయిముH669 జనముH5971 కాకుండ నాశనమగునుH2844.

For the head of Syria is Damascus, and the head of Damascus is Rezin; and within threescore and five years shall Ephraim be broken, that it be not a people.
9

షోమ్రోనుH8111 ఎఫ్రాయిమునకుH669 రాజధానిH7218; షోమ్రోనునకుH8111 రెమల్యాH425 కుమారుడుH1121 రాజుH4428; మీరు నమ్మకుండినయెడలH539H3808H518 స్థిరపడకయుందురుH539H3808.

And the head of Ephraim is Samaria, and the head of Samaria is Remaliah's son. If ye will not believe, surely ye shall not be established.
10

యెహోవాH3068 ఇంకను ఆహాజునకుH271H413 ఈలాగు సెలవిచ్చెనుH1696

Moreover the LORD spake again unto Ahaz, saying,
11

నీ దేవుడైనH430 యెహోవావలనH3068 సూచనH226 నడుగుముH7592. అది పాతాళమంత లోతైననుH6009 సరే ఊర్థ్వలోకమంత ఎత్తయిననుH4605 సరే.

Ask thee a sign of the LORD thy God; ask it either in the depth, or in the height above.
12

ఆహాజుH271 నేను అడుగనుH7592H3808 యెహోవానుH3068 శోధింపననిH5254H3808 చెప్పగాH559

But Ahaz said, I will not ask, neither will I tempt the LORD.
13

అతడుఈలాగు చెప్పెనుH559, దావీదుH1732 వంశస్థులారాH1004, వినుడిH8085; మనుష్యులనుH376 విసికించుటH3811 చాలదనుకొనిH4592 నా దేవునిH430 కూడH1571 విసికింతురాH3811?

And he said, Hear ye now, O house of David; Is it a small thing for you to weary men, but will ye weary my God also?
14

కాబట్టిH3651 ప్రభువుH136 తానేH1931 యొక సూచనH226 మీకు చూపునుH5414. ఆలకించుడిH8085, కన్యకH5959 గర్భవతియైH2029 కుమారునిH1121 కనిH3205 అతనికి ఇమ్మానుయేలనుH6005 పేరుH8034 పెట్టునుH7121.

Therefore the Lord himself shall give you a sign; Behold, a virgin shall conceive, and bear a son, and shall call his name Immanuel.
15

కీడునుH7451 విసర్జించుటకునుH3988 మేలునుH2896 కోరుకొనుటకునుH977 అతనికి తెలివి వచ్చునప్పుడుH3045 అతడు పెరుగుH2529, తేనెనుH1706 తినునుH398.

Butter and honey shall he eat, that he may know to refuse the evil, and choose the good.
16

కీడునుH7451 విసర్జించుటకునుH3988 మేలునుH2896 కోరుకొనుటకునుH977 ఆ బాలునికిH5288 తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరుH8147 రాజులH4428 దేశము పాడుచేయబడును.

For before the child shall know to refuse the evil, and choose the good, the land that thou abhorrest shall be forsaken of both her kings.
17

యెహోవాH3068 నీ మీదికినిH5921 నీ జనముH5971 మీదికినిH5971 నీ పితరులH1 కుటుంబపువారిH1004 మీదికినిH5921 శ్రమ దినములనుH3117, ఎఫ్రాయిముH669 యూదానుండిH3063H4480 తొలగినH5493 దినముH3117 మొదలుకొనిH4480 నేటి వరకు రాని దినములనుH3117 రప్పించునుH935; ఆయన అష్షూరుH804 రాజునుH4428 నీమీదికిH5921 రప్పించునుH935.

The LORD shall bring upon thee, and upon thy people, and upon thy father's house, days that have not come, from the day that Ephraim departed from Judah; even the king of Assyria.
18

H1931 దినమునH3117 ఐగుప్తుH4714 నదులH2975 అంతమందున్నH7097 జోరీగలనుH2070, అష్షూరుH804 దేశములోనిH776 కందిరీగలనుH1682 యెహోవాH3068 ఈలగొట్టిH8319 పిలుచును.

And it shall come to pass in that day, that the LORD shall hiss for the fly that is in the uttermost part of the rivers of Egypt, and for the bee that is in the land of Assyria.
19

అవి అన్నియుH3605 వచ్చిH935 మెట్టలH1327 లోయలలోనుH5158 బండలH5553 సందులలోనుH5357 ముండ్ల పొదలన్నిటిలోనుH5285H3605 గడ్డి బీళ్లన్నిటిలోనుH5097 దిగి నిలుచునుH5117.

And they shall come, and shall rest all of them in the desolate valleys, and in the holes of the rocks, and upon all thorns, and upon all bushes.
20

H1931 దినమునH3117 యెహోవాH3068 నదిH5104 (యూప్రటీసు) అద్దరిH5676 నుండి కూలికిH7917 వచ్చు మంగలకత్తిచేతనుH8593, అనగా అష్షూరుH804 రాజుచేతనుH4428 తలవెండ్రుకలనుH7218H8181 కాళ్లవెండ్రుకలనుH7272H8181 క్షౌరము చేయించునుH1548, అది గడ్డముకూడనుH2206H1571 గీచివేయునుH1548.

In the same day shall the Lord shave with a razor that is hired, namely, by them beyond the river, by the king of Assyria, the head, and the hair of the feet: and it shall also consume the beard.
21

H1931 దినమునH3117 ఒకడుH376 ఒక చిన్నH1241 ఆవునుH5697 రెండుH8147 గొఱ్ఱలనుH6629 పెంచుకొనగాH2421

And it shall come to pass in that day, that a man shall nourish a young cow, and two sheep;
22

అవి సమృద్ధిగాH7230 పాలిచ్చినందునH2461H6213 అతడు పెరుగుH2529 తినునుH398; ఏలయనగాH3588 ఈ దేశములోH776 విడువబడినH3498 వారందరునుH3605 పెరుగుH2529 తేనెలనుH1706 తిందురుH398.

And it shall come to pass, for the abundance of milk that they shall give he shall eat butter: for butter and honey shall every one eat that is left in the land.
23

H1931 దినమునH3117 వెయ్యిH505 వెండి నాణములH3701 విలువగల వెయ్యిH505 ద్రాక్షచెట్లుండుH1612H1961 ప్రతిH3605 స్థలమునH4725 గచ్చపొదలునుH8068 బలు రక్కసి చెట్లునుH7898 పెరుగునుH1961.

And it shall come to pass in that day, that every place shall be, where there were a thousand vines at a thousand silverlings, it shall even be for briers and thorns.
24

ఈ దేశమంతయుH776H3605 గచ్చ పొదలతోనుH8068 బలురక్కసి చెట్లతోనుH7898 నిండియుండునుH1961 గనుకH3588 బాణములనుH2671 విండ్లనుH7198 చేతపట్టుకొని జనులుH5971 అక్కడికిH8033 పోవుదురుH935.

With arrows and with bows shall men come thither; because all the land shall become briers and thorns.
25

పారచేతH4576 త్రవ్వబడుచుండినH5737 కొండలన్నిటిలోనున్నH2022H3605 బలురక్కసి చెట్లH7898 భయముచేతనుH3374 గచ్చ పొదలH8068 భయముచేతనుH3374 జనులు అక్కడికిH8033 పోరుH935H3808; అది యెడ్లనుH7794 తోలుటకునుH4916 గొఱ్ఱలుH7716 త్రొక్కుటకునుH4823 ఉపయోగమగునుH1961.

And on all hills that shall be digged with the mattock, there shall not come thither the fear of briers and thorns: but it shall be for the sending forth of oxen, and for the treading of lesser cattle.

యెషయా అధ్యాయము 8

1

మరియు యెహోవాH3068 నీవు గొప్పపలకH1419H1549 తీసికొనిH3947 మహేరుషాలాల్‌, హాష్‌ బజ్‌H4122, అను మాటలు సామాన్యమైనH582 అక్షరములతోH2747 దానిమీదH5921 వ్రాయుముH3789.

Moreover the LORD said unto me, Take thee a great roll, and write in it with a man's pen concerning Mahershalalhashbaz.
2

నా నిమిత్తము నమ్మకమైనH539 సాక్ష్యముH5707 పలుకుటకుH5749 యాజకుడైనH3548 ఊరియానుH223 యెబెరెక్యాయుH3000 కుమారుడైనH1121 జెకర్యానుH2148 సాక్షులనుగాH5707 పెట్టెదనని నాతోH413 చెప్పగాH559

And I took unto me faithful witnesses to record, Uriah the priest, and Zechariah the son of Jeberechiah.
3

నేను ప్రవక్త్రిH5031 యొద్దకుH413 పోతినిH7126; ఆమె గర్భవతియైH2029 కుమారునిH1121 కనగాH3205 యెహోవాH3068 అతనికిH413 మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌H4122 అను పేరుH8034 పెట్టుముH7121.

And I went unto the prophetess; and she conceived, and bare a son. Then said the LORD to me, Call his name Mahershalalhashbaz.
4

ఈ బాలుడుH5288 నాయనాH1 అమ్మాH517 అని అననేరక మునుపుH2962 అష్షూరుH804 రాజునుH4428 అతని వారును దమస్కుH1834 యొక్క ఐశ్వర్యమునుH2428 షోమ్రోనుH8111 దోపుడు సొమ్మునుH7998 ఎత్తికొని పోవుదురనెనుH5375.

For before the child shall have knowledge to cry, My father, and my mother, the riches of Damascus and the spoil of Samaria shall be taken away before the king of Assyria.
5

మరియు యెహోవాH3068 ఇంకనుH3254 నాతోH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

The LORD spake also unto me again, saying,
6

H2088 జనులుH5971 మెల్లగాH328 పారుH1980 షిలోహుH7975 నీళ్లుH4325 వద్దనిH3988 చెప్పి రెజీనునుబట్టియుH7526 రెమల్యాH7425 కుమారునిబట్టియుH1121 సంతోషించుచున్నారుH4885.

Forasmuch as this people refuseth the waters of Shiloah that go softly, and rejoice in Rezin and Remaliah's son;
7

కాగాH3651 ప్రభువుH136 బలమైనH6099 యూఫ్రటీసునదిH5104 విస్తారH7227 జలములనుH4325, అనగా అష్షూరుH804 రాజునుH4428 అతని దండంతటినిH3605 వారిమీదికిH5921 రప్పించునుH5927; అవి దాని కాలువలన్నిటిపైగాH650H3605 పొంగిH5921 ఒడ్డులన్నిటిమీదనుH1415H3605H5921 పొర్లి పారునుH5927.

Now therefore, behold, the Lord bringeth up upon them the waters of the river, strong and many, even the king of Assyria, and all his glory: and he shall come up over all his channels, and go over all his banks:
8

అవి యూదాH3063 దేశములోనికి వచ్చిH2498 పొర్లిH7857 ప్రవహించునుH5674; అవి కుతికలH6677 లోతగునుH5060. ఇమ్మానుయేలూH6005, పక్షి తన రెక్కలుH3671 విప్పునప్పటివలెH4298 దాని రెక్కల వ్యాపకము నీ దేశH776 వైశాల్యమంతటనుH7341 వ్యాపించునుH4393.

And he shall pass through Judah; he shall overflow and go over, he shall reach even to the neck; and the stretching out of his wings shall fill the breadth of thy land, O Immanuel.
9

జనులారాH5971, రేగుడిH7489 మీరు ఓడిపోవుదురుH2844; దూరదేశస్థులారాH4801H776, మీరందరుH3605 ఆలకించుడిH238 మీరు నడుము కట్టుకొనిననుH247 ఓడిపోవుదురుH2844 నడుము కట్టుకొనిననుH247 ఓడిపోవుదురుH2844.

Associate yourselves, O ye people, and ye shall be broken in pieces; and give ear, all ye of far countries: gird yourselves, and ye shall be broken in pieces; gird yourselves, and ye shall be broken in pieces.
10

ఆలోచన చేసికొనిననుH6098H5779 అది వ్యర్థమగునుH6565 మాటH1697 పలికిననుH1696 అది నిలువదుH6965H3808. దేవుడుH410 మాతోనున్నాడుH5973.

Take counsel together, and it shall come to nought; speak the word, and it shall not stand: for God is with us.
11

H2088 జనులH5971మార్గమునH1870 నడువకూడదనిH1980H4480 యెహోవాH3068 బహుH3027 బలముగాH2393 నాతోH413 చెప్పియున్నాడుH559; నన్ను గద్దించిH3256 యీ మాట సెలవిచ్చెనుH559

For the LORD spake thus to me with a strong hand, and instructed me that I should not walk in the way of this people, saying,
12

H2088 ప్రజలుH5971 బందుకట్టుH7195 అని చెప్పునదంతయుH559H3605 బందుకట్టుH7195 అనుకొనకుడిH559H3808 వారు భయపడుదానికిH4172 భయపడకుడిH3372H3808 దానివలన దిగులుపడకుడిH6206H3808.

Say ye not, A confederacy, to all them to whom this people shall say, A confederacy; neither fear ye their fear, nor be afraid.
13

సైన్యములకధిపతియగుH6635 యెహోవాయేH3068 పరిశుద్ధుడనుకొనుడిH6942 మీరు భయపడవలసినవాడుH4172 ఆయనేH1931, ఆయన కోసరమే దిగులుపడవలెనుH6206 అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగాH4720 నుండునుH1961.

Sanctify the LORD of hosts himself; and let him be your fear, and let him be your dread.
14

అయితే ఆయన ఇశ్రాయేలుయొక్కH3478 రెండుH8147 కుటుంబములకుH1004 తగులుH5063 రాయిగానుH68 అభ్యంతరము కలిగించుH4383 బండగానుH6697 ఉండును యెరూషలేముH3389 నివాసులకుH3427 బోనుగానుH6341 చిక్కువలగానుH4170 ఉండునుH1961

And he shall be for a sanctuary; but for a stone of stumbling and for a rock of offence to both the houses of Israel, for a gin and for a snare to the inhabitants of Jerusalem.
15

అనేకులుH7227 వాటికి తగిలి తొట్రిల్లుచుH3782 పడిH5307 కాళ్లు చేతులు విరిగిH7665 చిక్కుబడిH3369 పట్టబడుదురుH3920.

And many among them shall stumble, and fall, and be broken, and be snared, and be taken.
16

ఈ ప్రమాణవాక్యమునుH8584 కట్టుముH6887, ఈ బోధనుH8451 ముద్రించిH2856 నా శిష్యుల కప్పగింపుముH3928.

Bind up the testimony, seal the law among my disciples.
17

యాకోబుH3290 వంశమునకుH1004 తన ముఖమునుH6440 మరుగుచేసికొనుH5641 యెహోవానుH3068 నమ్ముకొనుH నేను ఎదురుచూచుచున్నానుH2442 ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నానుH6960.

And I will wait upon the LORD, that hideth his face from the house of Jacob, and I will look for him.
18

ఇదిగోH2009, నేనునుH595, యెహోవాH3068 నాకిచ్చినH5414 పిల్లలునుH3206, సీయోనుH6726 కొండమీదH2022 నివసించుH7931 సైన్యములH6635 కధిపతియగు యెహోవావలనిH3068 సూచనలుగానుH226, మహత్కార్యములుగానుH4159 ఇశ్రాయేలీయులH3478 మధ్య ఉన్నాముH5973.

Behold, I and the children whom the LORD hath given me are for signs and for wonders in Israel from the LORD of hosts, which dwelleth in mount Zion.
19

వారు మిమ్మును చూచి కర్ణపిశాచిగలవారియొద్దకునుH178H413 కిచకిచలాడిH6850 గొణుగుH1897 మంత్రజ్ఞులయొద్దకునుH3049H413 వెళ్లి విచారించుడనిH1875 చెప్పునప్పుడుH559 జనులుH5971 తమ దేవునియొద్దనేH430H413 విచారింపవద్దాH1875H3808? సజీవులపక్షముగాH2416 చచ్చిన H4191వారియొద్దకుH413 వెళ్లదగునా?

And when they shall say unto you, Seek unto them that have familiar spirits, and unto wizards that peep, and that mutter: should not a people seek unto their God? for the living to the dead?
20

ధర్మశాస్త్రమునుH8451 ప్రమాణ వాక్యమునుH8584 విచారించుడి; ఈH2088 వాక్యప్రకారముH1697 వారు బోధించనియెడలH559H3808H518 వారికి అరుణోదయముH7837 కలుగదుH369.

To the law and to the testimony: if they speak not according to this word, it is because there is no light in them.
21

అట్టివారు ఇబ్బందిపడుచుH7185 ఆకలిగొనిH745 దేశసంచారము చేయుదురుH5674. ఆకలిగొనుచుH7456 వారు కోపపడిH7107 తమ రాజుH4428 పేరను తమ దేవునిH430 పేరను శాపములుH7043 పలుకుచు మీదH4605 చూతురుH6437;

And they shall pass through it, hardly bestead and hungry: and it shall come to pass, that when they shall be hungry, they shall fret themselves, and curse their king and their God, and look upward.
22

భూమిH776 తట్టుH413 తేరి చూడగాH5027 బాధలునుH6869 అంధకారమునుH2825 దుస్సహమైనH6695 వేదనయుH4588 కలుగును; వారు గాఢాంధకారములోనికిH653 తోలివేయబడెదరుH5080.

And they shall look unto the earth; and behold trouble and darkness, dimness of anguish; and they shall be driven to darkness.

యోహాను అధ్యాయము 20

1

ఆదివారముG3391G3588 ఇంకనుG2089 చీకటిగాG4653 ఉన్నప్పుడుG5607 మగ్దలేనేG3094 మరియG3137 పెందలకడG4404 సమాధిG3419యొద్దG1519కుG3588 వచ్చిG2064, సమాధిG3419 మీదG1537 ఉండిన రాయిG3037 తీయబడియుండుటG142 చూచెనుG991.

The first day of the week cometh Mary Magdalene early, when it was yet dark, unto the sepulchre, and seeth the stone taken away from the sepulchre.
2

గనుకG3767 ఆమె పరుగెత్తికొనిG5143 సీమోనుG4613 పేతురుG4074నొద్దకునుG4314 యేసుG2424 ప్రేమించినG5368 ఆ మరియొకG243 శిష్యునిG3101యొద్దకుG4314నుG3588 వచ్చి–G2064ప్రభువుG2962నుG3588 సమాధిG3419లోనుండిG1537 యెత్తికొనిపోయిరిG142, ఆయననుG846 ఎక్కడG4226 ఉంచిరోG5087 యెరుG1492గమనిG3756 చెప్పెనుG3004.

Then she runneth, and cometh to Simon Peter, and to the other disciple, whom Jesus loved, and saith unto them, They have taken away the Lord out of the sepulchre, and we know not where they have laid him.
3

కాబట్టిG3767 పేతురునుG4074G243 శిష్యుడునుG3101 బయలుదేరిG1831 సమాధిG3419యొద్దకుG1519 వచ్చిరిG2064.

Peter therefore went forth, and that other disciple, and came to the sepulchre.
4

వారిG1161ద్దరునుG1417 కూడిG3674 పరుగెత్తుచుండగాG5143, ఆG243 శిష్యుడుG3101 పేతురుG4074కంటే త్వరగా పరుగెత్తి ముందుగాG4413 సమాధిG3419యొద్దG1519కుG3588 వచ్చిG2064

So they ran both together: and the other disciple did outrun Peter, and came first to the sepulchre.
5

వంగిG3879 నారబట్టలుG3608 పడియుండుటG2749 చూచెనుG991 గానిG3305 అతడు సమాధిG3419లోG1519 ప్రవేశింపG1525లేదుG3756.

And he stooping down, and looking in, saw the linen clothes lying; yet went he not in.
6

అంతటG3767 సీమోనుG4613 పేతురుG4074 అతనిG846 వెంబడిG190 వచ్చిG2064, సమాధిG3419లోG1519 ప్రవేశించిG1525,

Then cometh Simon Peter following him, and went into the sepulchre, and seeth the linen clothes lie,
7

నారబట్టలుG3608 పడియుండుటయుG2749, ఆయనG846 తలG2776 రుమాలుG4676 నార బట్టలG3608యొద్దG3326 ఉండకG3756 వేరుగాG5565 ఒకG1520టచోటG5117 చుట్టిపెట్టిG1794యుండుటయుG2258 చూచెనుG2334.

And the napkin, that was about his head, not lying with the linen clothes, but wrapped together in a place by itself.
8

అప్పుడుG5119 మొదటG4413 సమాధిG3419యొద్దకుG1519 వచ్చినG2064G243 శిష్యుడుG3101 లోపలికి పోయిG1525 చూచిG1491 నమ్మెనుG4100.

Then went in also that other disciple, which came first to the sepulchre, and he saw, and believed.
9

ఆయనG846 మృతులG3498లోనుండిG1537 లేచుటG450 అగత్యG1163మనుG3754 లేఖనముG1124 వారింకనుG1063 గ్రహింపG1492రైరిG3764.

For as yet they knew not the scripture, that he must rise again from the dead.
10

అంతటG3767G3588 శిష్యులుG3101 తిరిగిG3825 తమ వారిG1438యొద్దకుG4314 వెళ్లిపోయిరిG565.

Then the disciples went away again unto their own home.
11

అయితేG1161 మరియG3137 సమాధిG3419 బయటG1854 నిలిచిG2476 యేడ్చు చుండెనుG2799. ఆమె ఏడ్చుచుG2799 సమాధిG3419లోG1519 వంగి చూడగాG3879,

But Mary stood without at the sepulchre weeping: and as she wept, she stooped down, and looked into the sepulchre,
12

తెల్లనిG3022 వస్త్రములు ధరించినG2749 యిద్దరుG1417 దేవదూతలుG32 యేసుG2424 దేహముG4983 ఉంచబడిన స్థలములోG1722 తలG2776వైపుG4314G3588 ఒకడునుG1520 కాళ్లG4228వైపుG4314G3588 ఒకడునుG1520 కూర్చుండుటG2516 కనబడెనుG2334.

And seeth two angels in white sitting, the one at the head, and the other at the feet, where the body of Jesus had lain.
13

వారు–G1565అమ్మాG1135, యెందుకుG5101 ఏడ్చుచున్నావనిG2799 ఆమెనుG846 అడుగగా ఆమె–నాG3450 ప్రభువునుG2962 ఎవరో యెత్తికొని పోయిరిG142; ఆయననుG846 ఎక్కడG4226 ఉంచిరోG5087 నాకు తెలియG1492లేదనిG3756 చెప్పెనుG3004.

And they say unto her, Woman, why weepest thou? She saith unto them, Because they have taken away my Lord, and I know not where they have laid him.
14

ఆమె యీ మాటG5023 చెప్పిG2036 వెనుకG3694తట్టుG1519 తిరిగిG4762, యేసుG2424 నిలిచిG2476యుండుటG2076 చూచెనుG2334 గాని ఆయన యేసుG2424 అనిG3754 గుర్తుపట్టG1492లేదుG3756.

And when she had thus said, she turned herself back, and saw Jesus standing, and knew not that it was Jesus.
15

యేసు–G2424అమ్మాG1135, యెందుకుG5101 ఏడ్చుచున్నావుG2799, ఎవనినిG5101 వెదకు చున్నావుG2212? అని ఆమెనుG846 అడుగగా ఆమెG1565 ఆయనG3754 తోటమాలిG2780 అనుకొని–G1380 అయ్యాG2962, నీవుG4771 ఆయననుG846 మోసికొనిG941 పొయినయెడలG1487 ఆయననుG846 ఎక్కడG4226 ఉంచితివోG5087 నాతోG3427 చెప్పుముG2036, నేను ఆయననుG846 ఎత్తికొని పోదుననిG142 చెప్పెనుG3004.

Jesus saith unto her, Woman, why weepest thou? whom seekest thou? She, supposing him to be the gardener, saith unto him, Sir, if thou have borne him hence, tell me where thou hast laid him, and I will take him away.
16

యేసుG2424 ఆమెనుG846 చూచి–మరియాG3137 అని పిలిచెనుG3004. ఆమెG1565 ఆయనవైపుG846 తిరిగిG4762 ఆయననుG846 హెబ్రీ భాషతో రబ్బూనీG4462 అని పిలిచెనుG3004. ఆ మాటకుG3004 బోధకుడనిG1320 అర్థముG3739.

Jesus saith unto her, Mary. She turned herself, and saith unto him, Rabboni; which is to say, Master.
17

యేసుG2424 ఆమెతోG846 నేను ఇంకనుG3768 తండ్రిG3962యొద్దకుG4314 ఎక్కిపోలేదుG305 గనుకG1161 నన్నుG3450 ముట్టుకొనG680వద్దుG3361; అయితేG1161 నాG3450 సహోదరులG80యొద్దకు–G4314వెళ్లిG4198నాG3450 తండ్రిG3962యుG2532 మీG5216 తండ్రియుG3962, నాG3450దేవుడుG2316నుG2532 మీG5216 దేవుడునైనG2316 వాని యొద్దకుG4314 ఎక్కిపోవుచున్నాననిG305 వారితోG846 చెప్పుమనెనుG3004.

Jesus saith unto her, Touch me not; for I am not yet ascended to my Father: but go to my brethren, and say unto them, I ascend unto my Father, and your Father; and to my God, and your God.
18

మగ్దలేనేG3094 మరియG3137 వచ్చి–G2064నేను ప్రభువుG2962నుG3588 చూచితినిG3708, ఆయన నాతోG846 ఈ మాటలుG5023 చెప్పెననిG2036 శిష్యులకుG3101 తెలియజేసెనుG518.

Mary Magdalene came and told the disciples that she had seen the Lord, and that he had spoken these things unto her.
19

ఆదిG3391వారముG4521 సాయంకాలమునG3798 శిష్యులుG3101 యూదులG2453కుG3588 భయపడిG5401, తాముG846 కూడిG4863యున్నG2258 యింటి తలుపులుG2374 మూసికొనియుండగాG2808 యేసుG2424 వచ్చిG2064 మధ్యG3319ను–G3588నిలిచిG2476మీకుG5213 సమాధానముG1515 కలుగునుగాక అని వారితోG846 చెప్పెనుG3004.

Then the same day at evening, being the first day of the week, when the doors were shut where the disciples were assembled for fear of the Jews, came Jesus and stood in the midst, and saith unto them, Peace be unto you.
20

ఆయన ఆలాగుG5124 చెప్పిG2036 వారికిG846 తనG848 చేతులనుG5495 ప్రక్కనుG4125 చూపగాG1166 శిష్యులుG3101 ప్రభువుG2962నుG3588 చూచిG1492 సంతోషించిరిG5463.

And when he had so said, he shewed unto them his hands and his side. Then were the disciples glad, when they saw the Lord.
21

అప్పుడుG3767 యేసు–G2424మరలG3825 మీకుG5213 సమాధానముG1515 కలుగును గాక, తండ్రిG3962 నన్నుG3165 పంపినG649ప్రకారముG2531 నేనునుG2504 మిమ్మునుG5209 పంపుచున్నాననిG3992 వారితోG846 చెప్పెనుG2036.

Then said Jesus to them again, Peace be unto you: as my Father hath sent me, even so send I you.
22

ఆయన ఈG5124 మాట చెప్పిG2036 వారిమీదG846 ఊది–G1720పరిశుG40ద్ధాత్మమG4151 పొందుడిG2983.

And when he had said this, he breathed on them, and saith unto them, Receive ye the Holy Ghost:
23

మీరుG5100 ఎవరిG302 పాపములుG266 క్షమింతురోG863 అవి వారికిG846 క్షమింపబడునుG863; ఎవరిG302 పాపములుG266 మీరు నిలిచియుండ నిత్తురోG2902 అవి నిలిచియుండుననిG2902 వారితోG846 చెప్పెను.

Whose soever sins ye remit, they are remitted unto them; and whose soever sins ye retain, they are retained.
24

యేసుG2424 వచ్చినG2064ప్పుడుG3753, పండ్రెండుG1427మందిలోG1537 ఒకడైనG1520 దిదుమG1324 అనబడినG3004 తోమాG2381 వారిG846తోG3326 లేకG3756పోయెనుG2258

But Thomas, one of the twelve, called Didymus, was not with them when Jesus came.
25

గనుకG3767 తక్కినG243 శిష్యులు–G3101మేము ప్రభువుG2962నుG3588 చూచితిమనిG3708 అతనితోG846 చెప్పగాG2036 అతడు–G3588నేనాయనG846 చేతులG5495లోG1722 మేకులG2247 గురుతుG5179నుG3588 చూచిG1492 నాG3450 వ్రేలుG1147G3588 మేకులG2247 గురుతుG5179లోG1519 పెట్టిG906, నాG3450 చెయ్యిG5495 ఆయనG846 ప్రక్కG4125లోG1519 ఉంచితేనేG906 గానిG1161 నమ్మనేG4100 నమ్మననిG3364 వారితోG846 చెప్పెనుG3004.

The other disciples therefore said unto him, We have seen the Lord. But he said unto them, Except I shall see in his hands the print of the nails, and put my finger into the print of the nails, and thrust my hand into his side, I will not believe.
26

ఎనిమిదిG3638 దినములైనG2250 తరువాతG3326 ఆయనG846 శిష్యులుG3101 మరలG3825 లోపలG2080 ఉన్నప్పుడుG2258 తోమాG2381 వారితోG846 కూడG3326 ఉండెను. తలుపులుG2374 మూయబడియుండగాG2808 యేసుG2424 వచ్చిG2064 మధ్యG3319నుG3588 నిలిచి–G2476మీకుG5213 సమాధానముG1515 కలుగును గాక అనెనుG2036.

And after eight days again his disciples were within, and Thomas with them: then came Jesus, the doors being shut, and stood in the midst, and said, Peace be unto you.
27

తరువాతG3326 తోమానుG2381 చూచి–నీG4675 వ్రేలుG1147 ఇటుG5602 చాచిG5342 నాG3450 చేతులుG5495 చూడుముG1492; నీG4675 చెయ్యిG5495 చాచిG5342 నాG3450 ప్రక్కG4125లోG1519 ఉంచిG906, అవిశ్వాసివిG571 కాకG3361 విశ్వాసివైG4103 యుండుG1096మనెనుG3004.

Then saith he to Thomas, Reach hither thy finger, and behold my hands; and reach hither thy hand, and thrust it into my side: and be not faithless, but believing.
28

అందుకుG611 తోమాG2381 ఆయనతో–G846నాG3450 ప్రభువాG2962, నాG3450 దేవాG2316 అనెనుG2036.

And Thomas answered and said unto him, My Lord and my God.
29

యేసు–G2424నీవు నన్నుG3165 చూచిG1492 నమ్మితివిG4100, చూడG1492G3361 నమి్మనవారుG4100 ధన్యులనిG3107 అతనితోG846 చెప్పెనుG3004.

Jesus saith unto him, Thomas, because thou hast seen me, thou hast believed: blessed are they that have not seen, and yet have believed.
30

మరియుG2532 అనేకమైనG4183 యితరG243 సూచకక్రియలనుG4592 యేసుG2424 తనG848 శిష్యులG3101యెదుటG1799 చేసెనుG4160; అవిG3739 యీG5129 గ్రంథG975మందుG1722 వ్రాయబడిG1125యుండG2076లేదుG3756 గానిG1161

And many other signs truly did Jesus in the presence of his disciples, which are not written in this book:
31

యేసుG2424 దేవునిG2316 కుమారుడైG5207G3588 క్రీస్తుG5547 అనిG3754 మీరు నమ్ముG4100నట్లునుG2443, నమి్మG4100 ఆయనG846 నామG3686మందుG1722 జీవముG2222 పొందుG2192నట్లునుG2443 ఇవిG5023 వ్రాయబడెనుG1125.

But these are written, that ye might believe that Jesus is the Christ, the Son of God; and that believing ye might have life through his name.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.