Day 257
Day 258 : ప్రసంగి 8-12 & యోహాను 14-15
Day 259

ప్రసంగి అధ్యాయము 8

1

జ్ఞానులతోH2450 సములైనవారెవరుH4310? జరుగువాటిH1697 భావమునుH6592 ఎరిగినH3045వారెవరుH4310? మనుష్యులH120 జ్ఞానముH2451 వారి ముఖమునకుH6440 తేజస్సు నిచ్చునుH215, దానివలన వారి మోటుతనముH5797 మార్చబడునుH8132.

Who is as the wise man? and who knoweth the interpretation of a thing? a man's wisdom maketh his face to shine, and the boldness of his face shall be changed.
2

నీవు దేవునికిH430 ఒట్టుపెట్టుకొంటివనిH7621 జ్ఞాపకము చేసికొనిH1700 రాజులH4428 కట్టడకుH6310 లోబడుమనిH8104 నేనుH589 చెప్పుచున్నాను.

I counsel thee to keep the king's commandment, and that in regard of the oath of God.
3

రాజుల సముఖముH6440నుండిH4480 అనాలోచనగాH926 వెళ్లH1980కుముH408; వారు తాము కోరినH834దెల్లH3605 నెరవేర్చుదురుH6213 గనుక దుష్కాH7451ర్యములోH1697 పాలుపుచ్చుH5975కొనకుముH408.

Be not hasty to go out of his sight: stand not in an evil thing; for he doeth whatsoever pleaseth him.
4

రాజులH4428 ఆజ్ఞH1697 అధికారము గలదిH7983, నీవు చేయుH6213 పని ఏమనిH4100 రాజుతోH4428 చెప్పగలH559 వాడెవడుH4310?

Where the word of a king is, there is power: and who may say unto him, What doest thou?
5

ధర్మముH4687 నాచరించువారికిH8104 కీడేమియుH7451 సంభవింH3045పదుH3808; సమయముH6256 వచ్చుననియు న్యాయముH4941 జరుగుననియు జ్ఞానులుH2450 మనస్సునH3820 తెలిసికొందురుH3045.

Whoso keepeth the commandment shall feel no evil thing: and a wise man's heart discerneth both time and judgment.
6

ప్రతిH3605 సంగతినిH2656 విమర్శించుH4941 సమయమునుH6256 ఏర్పడియున్నదిH3426; లేనియెడల మనుష్యులుచేయుH120 కీడుH7451 బహు భారమగునుH7227.

Because to every purpose there is time and judgment, therefore the misery of man is great upon him.
7

సంభవింపబోవుH1961నదిH7945 నరులకు తెలిH3045యదుH369; అది ఏలాగుH834 సంభవించునోH1961 వారికి తెలియజేయుH5046వారెవరుH4310?

For he knoweth not that which shall be: for who can tell him when it shall be?
8

గాలిH7307 విసరకుండH3607 చేయుటకు గాలిమీదH7307 ఎవరికినిH120 అధికారముH7989లేదుH369; మరణH4194దినముH3117 ఎవరికిని వశముH7983కాదుH369. ఈ యుద్ధమందుH4421 విడుదలH4917 దొరకదుH369; దౌష్ట్యముH7562 దాని ననుసరించువారినిH1167 తప్పింH4422పదుH3808.

There is no man that hath power over the spirit to retain the spirit; neither hath he power in the day of death: and there is no discharge in that war; neither shall wickedness deliver those that are given to it.
9

సూర్యునిH8121 క్రిందH8478 జరుగుH6213 ప్రతిH3605 పనినిగూర్చిH4639 నేను మనస్సిH3820చ్చిH5414 యోచన చేయుచుండగా ఇదంH2088తయుH3605 నాకు తెలిసెనుH7200. మరియు ఒకడుH120 మరియొకనిH120పైన అధికారియైH7980 తనకు హాని తెచ్చుకొనుట కలదుH7451.

All this have I seen, and applied my heart unto every work that is done under the sun: there is a time wherein one man ruleth over another to his own hurt.
10

మరియు దుష్టులుH7563 క్రమముగా పాతిపెట్టబడిH6912 విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకొన్నవారు పరిశుద్ధH6918 స్థలముH4725నకుH4480 దూరముగా కొనిపోబడిH1980 పట్టణస్థులవలనH5892 మరువబడియుండుటయుH7911 నేను చూచితినిH7200; ఇదిH2088యుH1571 వ్యర్థమేH1892.

And so I saw the wicked buried, who had come and gone from the place of the holy, and they were forgotten in the city where they had so done: this is also vanity.
11

దుష్‌H7451క్రియకుH4639 తగిన శిక్షH6599 శీఘ్రముగాH4120 కలుH6213గకపోవుటచూచిH369 మనుష్యులుH120 భయమువిడిచిH4390 హృదయపూర్వకముగాH3820 దుష్‌క్రియలుH7451 చేయుదురుH6213.

Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.
12

పాపాత్ములుH2398 నూరు మారులుH3967 దుష్కార్యముH7451చేసిH6213 దీర్ఘాయుష్మంతులైననుH748 దేవునియందుH430 భయభక్తులుH3373 కలిగి ఆయన సన్నిధిH6440కిH4480 భయపడువారుH3372 క్షేమముగాH2896 నుందురనియుH1961,

Though a sinner do evil an hundred times, and his days be prolonged, yet surely I know that it shall be well with them that fear God, which fear before him:
13

భక్తిహీనులుH7563 దేవునిH430 సన్నిధినిH6440 భయH3372పడరుH369 గనుకH834 వారికి క్షేమముH2896 కలుH1961గదనియుH3808, వారు నీడ వంటిH6738 దీర్ఘాH748యువునుH3117 పొందకపోవుదురనియుH3808 నేనెరుగుదును.

But it shall not be well with the wicked, neither shall he prolong his days, which are as a shadow; because he feareth not before God.
14

వ్యర్థమైనదిH1892 మరియొకటిH834 సూర్యునిH8121క్రిందH8478 జరుగుచున్నదిH6213, అదేమనగా భక్తిహీనులకుH7563 జరిగినట్లుగాH5060 నీతిమంతులలోH6662 కొందరికి జరుగుచున్నదిH3426; నీతిమంతులకుH6662 జరిగినట్లుగాH5060 భక్తిహీనులలోH7563 కొందరికి జరుగుచున్నదిH3426; ఇదిH2088యునుH1571 వ్యర్థమేH1892 అని నేననుకొంటినిH559.

There is a vanity which is done upon the earth; that there be just men, unto whom it happeneth according to the work of the wicked; again, there be wicked men, to whom it happeneth according to the work of the righteous: I said that this also is vanity.
15

అన్నH398పానములుH8354 పుచ్చుకొని సంతోషించుటకంటె మనుష్యులకుH120 లాభకరమైనదొకటియుH2896 లేదుH369 గనుక నేను సంతోషమునుH8057 పొగడితిని; బ్రదికి కష్టపడవలెననిH5999 దేవుడుH430 వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది.

Then I commended mirth, because a man hath no better thing under the sun, than to eat, and to drink, and to be merry: for that shall abide with him of his labour the days of his life, which God giveth him under the sun.
16

జ్ఞానాభ్యాసముH2451 చేయుటకునుH3045 దివాH3117రాత్రులుH3915 కన్నులుH5869 నిద్రH8142కానకుండH369 మనుష్యులు జరిగించుH6213 వ్యాపారములనుH6045 చూచుటకునుH7200 నా మనస్సుH3820 నేను నిలుపగాH5414

When I applied mine heart to know wisdom, and to see the business that is done upon the earth: (for also there is that neither day nor night seeth sleep with his eyes:)
17

దేవుడుH430 జరిగించునదంతయుH3605 నేను కనుగొంటినిH7200; మరియు సూర్యునిH8121 క్రిందH8478 జరుగుH6213 క్రియలుH4639 మనుష్యులుH120 కనుగొనH4672లేరనియుH3808, కనుగొనవలెననిH4672 మనుష్యులుH120 ఎంత ప్రయత్నించిననుH3201 వారు కనుగొనుటH4672 లేదనియుH3808, దాని తెలిసికొనవలెననిH3045 జ్ఞానులుH2450 పూనుకొనిననుH559 వారైన కనుగొనH4672జాలరనియుH3808 నేను తెలిసికొంటినిH3045.

Then I beheld all the work of God, that a man cannot find out the work that is done under the sun: because though a man labour to seek it out, yet he shall not find it; yea further; though a wise man think to know it, yet shall he not be able to find it.

ప్రసంగి అధ్యాయము 9

1

నీతిమంతులునుH6662 జ్ఞానులునుH2450 వారి క్రియలునుH5652 దేవునిH430 వశమనుH3027 సంగతిని, స్నేహముH160 చేయుటయైనను ద్వేషించుటయైననుH8135 మనుష్యులH120 వశమున లేదనుH369 సంగతిని, అదిH834 యంతయుH3605 వారివలన కాదనుH3808 సంగతినిH1571 పూర్తిగా పరిశీలన చేయుటకైH952 నా మనస్సుH3820 నిలిపి నిదానింప బూనుకొంటినిH5414.

For all this I considered in my heart even to declare all this, that the righteous, and the wise, and their works, are in the hand of God: no man knoweth either love or hatred by all that is before them.
2

సంభవించునవిH4745 అన్నియుH3605 అందరికినిH3605 ఏకరీతిగానేH834 సంభవించునుH4745; నీతిమంతులకునుH6662 దుష్టులకునుH7563, మంచివారికినిH2896 పవిత్రులకునుH2889 అపవిత్రులకునుH2931 బలులర్పించువారికినిH2076 బలులH2076నర్పింపనిH369 వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననోH2896 పాపాత్ములకునుH2398 ఆలాగుననే తటస్థించును; ఒట్టుపెట్టుకొనుH7650 వారికేలాగుననో ఒట్టుకుH7621 భయపడువారికినిH3372 ఆలాగుననేH834 జరుగును.

All things come alike to all: there is one event to the righteous, and to the wicked; to the good and to the clean, and to the unclean; to him that sacrificeth, and to him that sacrificeth not: as is the good, so is the sinner; and he that sweareth, as he that feareth an oath.
3

అందరికినిH3605 ఒక్కటేH259 గతి సంభవించునుH4745, సూర్యునిH8121క్రిందH8478 జరుగుH6213వాటన్నిటిలోH3605 ఇది బహు దుఃఖకరముH7451, మరియు నరులH120 హృదయముH3824 చెడుతనముతోH7451 నిండియున్నదిH4390, వారు బ్రదుకుకాలమంతయుH2416 వారి హృదయమందుH3824 వెఱ్ఱితనముండునుH1947, తరువాతH310 వారు మృతులH4191 యొద్దకుH413 పోవుదురు ఇదిH2088యునుH1571 దుఃఖకరముH7451.

This is an evil among all things that are done under the sun, that there is one event unto all: yea, also the heart of the sons of men is full of evil, and madness is in their heart while they live, and after that they go to the dead.
4

బ్రదికియుండుH2416వారితోH413 కలిసి మెలిసిH2266యున్నవారికిH4310 ఆశH986 కలదుH3426; చచ్చినH4191 సింహముH738కంటెH4480 బ్రదికియున్నH2416 కుక్కH3611 మేలుH2896 గదా.

For to him that is joined to all the living there is hope: for a living dog is better than a dead lion.
5

బ్రదికిH2416 యుండువారు తాము చత్తురనిH4191 ఎరుగుదురుH3045. అయితే చచ్చినవారుH4191 ఏమియు ఎరుH3045గరుH369; వారిపేరు మరువబడియున్నదిH7911, వారికికH5750 ఏ లాభమునుH7939 కలుగదుH369.

For the living know that they shall die: but the dead know not any thing, neither have they any more a reward; for the memory of them is forgotten.
6

వారిక ప్రేమింH160పరుH369, పగపెట్టుH8135కొనరుH369, అసూయH7068పడరుH369, సూర్యునిH8121 క్రిందH8478 జరుగు వాటిలోH6213 దేనియందునుH3605 వారికికH5750 నెప్పటికినిH5769 వంతుH2506 లేదుH369.

Also their love, and their hatred, and their envy, is now perished; neither have they any more a portion for ever in any thing that is done under the sun.
7

నీవు పోయిH1980 సంతోషముగాH8057 నీ అన్నముH3899 తినుముH398, ఉల్లాసపుH2896 మనస్సుతోH3820 నీ ద్రాక్షారసముH3196 త్రాగుముH8354; ఇది వరకేH3528 దేవుడుH430 నీ క్రియలనుH4639 అంగీకరించెనుH7521.

Go thy way, eat thy bread with joy, and drink thy wine with a merry heart; for God now accepteth thy works.
8

ఎల్లH3605ప్పుడుH6256 తెల్లనిH3836 వస్త్రములుH899 ధరించుకొనుముH1961, నీ తలకుH7218 నూనెH8081 తక్కువH2637చేయకుముH408.

Let thy garments be always white; and let thy head lack no ointment.
9

దేవుడుH430 నీకు దయచేసిన వ్యర్థమైనH1892 నీ ఆయుష్కాలH3117మంతయుH3605 నీవు ప్రేమించుH157 నీ భార్యతోH802 సుఖించుముH2416, నీ వ్యర్థమైనH1892 ఆయుష్కాలH3117మంతయుH3605 సుఖించుముH2416, ఈ బ్రదుకునందుH2416 నీవుH859 కష్టపడిH5999 చేసికొనినH6001 దాని యంతటికిH3605 అదే నీకు కలుగు భాగముH2506.

Live joyfully with the wife whom thou lovest all the days of the life of thy vanity, which he hath given thee under the sun, all the days of thy vanity: for that is thy portion in this life, and in thy labour which thou takest under the sun.
10

చేయుటకుH6213 నీ చేతికిH3027 వచ్చిన యేH3605 పనినైననుH4639 నీ శక్తిH3581లోపము లేకుండH369 చేయుముH6213; నీవుH859 పోవుH1980 పాతాళమునందుH7585 పనియైననుH4639 ఉపాయమైననుH2808 తెలివియైననుH1847 జ్ఞానమైననుH2451 లేదు.

Whatsoever thy hand findeth to do, do it with thy might; for there is no work, nor device, nor knowledge, nor wisdom, in the grave, whither thou goest.
11

మరియు నేను ఆలోచింపగాH7725 సూర్యునిH8121క్రిందH8478 జరుగుచున్నది నాకు తెలియబడెనుH7200. వడిగలవారుH7031 పరుగులోH4793 గెలువరుH3808; బలముగలవారుH1368 యుద్ధమునందుH4421 విజయమొందరుH3808; జ్ఞానముగలవారికిH2450 అన్నముH3899 దొరకదుH3808; బుద్ధిమంతులగుటH995 వలన ఐశ్వర్యముH6239 కలుగదుH3808; తెలివిగలవారికిH2450 అనుగ్రహముH1571 దొరకదుH3808; ఇవియన్నియుH3605 అదృష్టH2580వశముచేతనేH3045 కాలH6256వశముH6294 చేతనే అందరికిH3605 కలుగుచున్నవిH7136.

I returned, and saw under the sun, that the race is not to the swift, nor the battle to the strong, neither yet bread to the wise, nor yet riches to men of understanding, nor yet favour to men of skill; but time and chance happeneth to them all.
12

తమకాలముH6256 ఎప్పుడు వచ్చునో నరుH120లెరుH3045గరుH3808; చేపలుH1709 బాధకరమైనH7451 వలయందుH4686 చిక్కుబడుH270నట్లుH7945, పిట్టలుH6833 వలలోH6341 పట్టుబడునట్లుH270, అశుభH7451 కాలమునH6256 హఠాత్తుగాH6597 తమకుH5921 చేటుH5307 కలుగునప్పుడుH7945 వారును చిక్కుపడుదురుH3369.

For man also knoweth not his time: as the fishes that are taken in an evil net, and as the birds that are caught in the snare; so are the sons of men snared in an evil time, when it falleth suddenly upon them.
13

మరియు నేను జరుగు దీనినిH2090 చూచిH7200 యిది జ్ఞానమనిH2451 తలంచితిని, యిదిH1931 నా దృష్టికిH413 గొప్పదిగా కనబడెనుH1419.

This wisdom have I seen also under the sun, and it seemed great unto me:
14

ఏమనగా ఒక చిన్నH6996 పట్టణముండెనుH5892, దానియందు కొద్దిH4592 మందిH376 కాపురముండిరి; దానిమీదికిH413 గొప్పH1419రాజుH4428 వచ్చిH935 దాని ముట్టడివేసిH5437 దానియెదుటH5921 గొప్పH1419 బురుజులుH4685 కట్టించెనుH1129;

There was a little city, and few men within it; and there came a great king against it, and besieged it, and built great bulwarks against it:
15

అయితే అందులో జ్ఞానముగలH2450 యొక బీదH4542వాడుండిH4672 తన జ్ఞానముచేతH2451 ఆ పట్టణమునుH5892 రక్షించెనుH4422, అయినను ఎవరునుH120 ఆ బీదవానినిH4542 జ్ఞాపకముంచుH2142కొనలేదుH3808.

Now there was found in it a poor wise man, and he by his wisdom delivered the city; yet no man remembered that same poor man.
16
కాగా నేనిట్లను కొంటిని-బలముకంటె జ్ఞానము శ్రేష్ఠమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు.
Then said I, Wisdom is better than strength: nevertheless the poor man's wisdom is despised, and his words are not heard.
17

బుద్ధిహీనులలోH3684 ఏలువానిH4910 కేకలH2201కంటెH4480 మెల్లగాH5183 వినబడినH8085 జ్ఞానులH2450 మాటలుH1697 శ్రేష్ఠములుH2896.

The words of wise men are heard in quiet more than the cry of him that ruleth among fools.
18

యుద్ధాH7128 యుధములH3627కంటెH4480 జ్ఞానముH2451 శ్రేష్ఠముH2896; ఒకH259 పాపాత్ముడుH2398 అనేకమైనH7235 మంచిH2896 పనులను చెరుపునుH6.

Wisdom is better than weapons of war: but one sinner destroyeth much good.

ప్రసంగి అధ్యాయము 10

1

బుక్కావానిH7543 తైలములోH8081 చచ్చినH4194 యీగలుH2070 పడుటH5042 చేత అది చెడువాసన కొట్టునుH887; కొంచెముH4592 బుద్ధిహీనతH5531 త్రాసులో ఉంచినయెడల జ్ఞానముH2451నుH4480 ఘనతH3519నుH4480 తేలగొట్టునుH3368.

Dead flies cause the ointment of the apothecary to send forth a stinking savour: so doth a little folly him that is in reputation for wisdom and honour.
2

జ్ఞానియొక్కH2450 హృదయముH3820 అతని కుడిచేతినిH3225 ఆడించును,బుద్ధిహీనునిH3684 హృదయముH3820 అతని ఎడమ చేతినిH8040 ఆడించును.

A wise man's heart is at his right hand; but a fool's heart at his left.
3

బుద్ధిహీనుడుH5530 తన ప్రవర్తననుగూర్చిH1870H2638ధైర్యపడిH3820 తానుH1931 బుద్ధిహీనుడనిH5530 అందరికిH3605 తెలియజేయునుH559.

Yea also, when he that is a fool walketh by the way, his wisdom faileth him, and he saith to every one that he is a fool.
4

ఏలువాడుH4910 నీమీదH5921 కోపపడినH5927యెడలH518 నీ ఉద్యోగముH4725నుండి నీవు తొలగిH5117పోకుముH408; ఓర్పుH5117 గొప్పH1419 ద్రోహకార్యములుH2399 జరుగకుండ చేయునుH4832.

If the spirit of the ruler rise up against thee, leave not thy place; for yielding pacifieth great offences.
5

పొరపాటునH7684 అధిపతిH7989చేతH4480 జరుగుH3318 దుష్కార్యమొకటిH7451 నేను చూచితినిH7200

There is an evil which I have seen under the sun, as an error which proceedeth from the ruler:
6

ఏమనగా బుద్ధిహీనులుH5529 గొప్పH7227 ఉద్యోగములలోH4791 ఉంచబడుటయుH5414 ఘనులుH6223 క్రిందH8216 కూర్చుండుటయుH3427

Folly is set in great dignity, and the rich sit in low place.
7

పనివారుH5650 గుఱ్ఱములH5483 మీదH5921 కూర్చుండుటయుH3427 అధిపతులుH8269 సేవకులవలెH5650 నేలH776నుH5921 నడుచుటయుH1980 నాకగపడెనుH7200.

I have seen servants upon horses, and princes walking as servants upon the earth.
8

గొయ్యిH1475 త్రవ్వువాడుH2658 దానిలో పడునుH5307; కంచెH1447 కొట్టువానినిH6555 పాముH5175 కరుచునుH5391.

He that diggeth a pit shall fall into it; and whoso breaketh an hedge, a serpent shall bite him.
9

రాళ్లుH68 దొర్లించువాడుH5265 వాటిచేత గాయమునొందునుH6087; చెట్లుH6086 నరుకువాడుH1234 దానివలన అపాయము తెచ్చుకొనునుH5533.

Whoso removeth stones shall be hurt therewith; and he that cleaveth wood shall be endangered thereby.
10

ఇనుపH1270 ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడుH6949 దానినిH6440 పదునుH7043 చేయనిH3808యెడలH518 పనిలో ఎక్కువ బలముH2428 వినియోగింపవలెనుH1396; అయితే కార్యసిద్ధికిH3787 జ్ఞానమేH2451 ప్రధానముH3504.

If the iron be blunt, and he do not whet the edge, then must he put to more strength: but wisdom is profitable to direct.
11

మంత్రపుH3908 కట్టులేకH3808 పాముH5175 కరిచినH5391యెడలH518 మంత్రగానిచేతH1167 ఏమియుH3504 కాదుH369.

Surely the serpent will bite without enchantment; and a babbler is no better.
12

జ్ఞానునిH2450నోటిH6310మాటలుH1697 ఇంపుగాH2580 ఉన్నవి, అయితే బుద్ధిహీనునిH3684 నోరుH8193 వానినే మింగివేయునుH1104.

The words of a wise man's mouth are gracious; but the lips of a fool will swallow up himself.
13

వాని నోటిH6310మాటలH1697 ప్రారంభముH8462 బుద్ధిహీనతH5531, వాని పలుకులH6310 ముగింపుH319 వెఱ్ఱితనముH7451.

The beginning of the words of his mouth is foolishness: and the end of his talk is mischievous madness.
14

కలుగబోవునదిH1961 ఏదో మనుష్యులుH120 ఎరుH3045గకH3808 యుండినను బుద్ధిహీనులుH5530 విస్తారముగాH7235 మాటలాడుదురుH1697; నరుడుH120 చనిపోయినH4191 తరువాతH310 ఏమిH834 జరుగునోH1961 యెవరుH4310 తెలియజేతురుH5046?

A fool also is full of words: a man cannot tell what shall be; and what shall be after him, who can tell him?
15

ఊరిH5892కిH413 పోవుH1980 త్రోవ యెరుH3045గనివారైH3808 బుద్ధిహీనులుH3684 తమ ప్రయాసచేతH5999 ఆయాసపడుదురుH3021.

The labour of the foolish wearieth every one of them, because he knoweth not how to go to the city.
16

దేశమాH776, దాసుడు నీకు రాజైH4428 యుండుటయు, ఉదయముననేH1242 భోజనమునకు కూర్చుండువారుH398 నీకు అధిపతులైH8269 యుండుటయు నీకు అశుభముH337.

Woe to thee, O land, when thy king is a child, and thy princes eat in the morning!
17

దేశమాH776, నీ రాజుH4428 గొప్పయింటిH2715 వాడైయుండుటయు నీ అధిపతులుH8269 మత్తులగుటకుH8358 కాకH3808 బలము నొందుటకైH1369 అనుకూల సమయమునH6256 భోజనమునకుH398 కూర్చుండువారై యుండుటకు నీకు శుభముH835.

Blessed art thou, O land, when thy king is the son of nobles, and thy princes eat in due season, for strength, and not for drunkenness!
18

సోమరితనముచేతH6103 ఇంటికప్పుH4746 దిగబడిపోవునుH4355, చేతులH3027 బద్ధకముచేతH8220 ఇల్లుH1004 కురియునుH1811.

By much slothfulness the building decayeth; and through idleness of the hands the house droppeth through.
19

నవ్వులాటలుH7814 పుట్టించుటకై వారు విందుH3899చేయుదురుH6213, ద్రాక్షారసపానముH3196 వారి ప్రాణమునకు సంతోషకరముH2416; ద్రవ్యముH3701 అన్నిటికిH3605 అక్కరకు వచ్చునుH6030.

A feast is made for laughter, and wine maketh merry: but money answereth all things.
20

నీ మనస్సునందైననుH4093 రాజునుH4428 శపింపH7043వద్దుH408, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులనుH6223 శపింపH7043వద్దుH408; ఏలయనగా ఆకాశH8064పక్షులుH5775 సమాచారముH6963 కొనిపోవునుH1980, రెక్కలుH3671గలదిH1167 సంగతిH1697 తెలుపునుH5046.

Curse not the king, no not in thy thought; and curse not the rich in thy bedchamber: for a bird of the air shall carry the voice, and that which hath wings shall tell the matter.

ప్రసంగి అధ్యాయము 11

1

నీ ఆహారమునుH3899 నీళ్లH4325మీదH5921 వేయుముH7971,చాలాH7230 దినముH3117... లైన తరువాత అది నీకు కనబడునుH4672.

Cast thy bread upon the waters: for thou shalt find it after many days.
2

ఏడుగురికినిH7651 ఎనమండుH8083 గురికిని భాగముH2506 పంచిపెట్టుముH5414, భూమిH776మీదH5921 ఏమిH4100 కీడుH7451 జరుగునోH1961 నీవెరుగవుH3045.

Give a portion to seven, and also to eight; for thou knowest not what evil shall be upon the earth.
3

మేఘములుH5645 వర్షముతోH1653 నిండియుండగాH4390 అవి భూమిH776మీదH5921 దాని పోయునుH7324; మ్రానుH6086 దక్షిణముగాH1864 పడిననుH5307 ఉత్తరముగాH6828 పడిననుH5307 అదిH1933 పడినH5307 చోటనేH4725 యుండును.

If the clouds be full of rain, they empty themselves upon the earth: and if the tree fall toward the south, or toward the north, in the place where the tree falleth, there it shall be.
4

గాలినిH7307 గురుతు పట్టువాడుH8104 విత్తH2232డుH3808, మేఘములనుH5645 కనిపెట్టువాడుH7200 కోయH7114డుH3808.

He that observeth the wind shall not sow; and he that regardeth the clouds shall not reap.
5

చూలాలిH4392 గర్బమందుH990 ఎముకలుH6106 ఏరీతిగాH834 ఎదుగునది నీకు తెలిH3045యదుH369, గాలిH7307యేH4100 త్రోవనుH1870 వచ్చునో నీవెరుH3045గవుH3808, ఆలాగునేH3602 సమస్తమునుH3605 జరిగించుH6213 దేవునిH430 క్రియలనుH4639 నీవెరుH3045గవుH3808.

As thou knowest not what is the way of the spirit, nor how the bones do grow in the womb of her that is with child: even so thou knowest not the works of God who maketh all.
6

ఉదయమందుH1242 విత్తనమునుH2233 విత్తుముH2232, అస్తమయమందునుH6153 నీ చేయిH3027 వెనుక తియ్యH5117H408 విత్తుముH2232, అది ఫలించునోH3787 యిదిH2088 ఫలించునోH3787 లేకH176 రెండునుH8147 సరిసమానముగాH259 ఎదుగునోH2896 నీవెరుH3045గవుH369.

In the morning sow thy seed, and in the evening withhold not thine hand: for thou knowest not whether shall prosper, either this or that, or whether they both shall be alike good.
7

వెలుగుH216 మనోహరమైనదిH4966, సూర్యునిH8121 చూచుటH7200 కన్నులH5869 కింపుగా నున్నదిH2896.

Truly the light is sweet, and a pleasant thing it is for the eyes to behold the sun:
8

ఒకడు చాలాH7235 సంవత్సరములుH8141 బ్రదికినH2421యెడలH518 చీకటిగలH2822 దినములుH3117 అనేకములుH7235 వచ్చుననిH1961 యెరిగియుండిH2142 తాను బ్రదుకుH2421దినముH3117లన్నియుH3605 సంతోషముగాH8055 ఉండవలెను, రాబోవుH935నదంతయుH3605 వ్యర్థముH1892.

But if a man live many years, and rejoice in them all; yet let him remember the days of darkness; for they shall be many. All that cometh is vanity.
9

¸యవనుడాH970, నీ ¸యవనమందుH3208 సంతోషపడుముH8055, నీ¸యవనకాలమందుH979 నీ హృదయముH3820 సంతుష్టిగాH3190 ఉండనిమ్ము, నీ కోరికచొప్పుననుH3820 నీ దృష్టియొక్కH4758 యిష్టము చొప్పుననుH1870 ప్రవర్తింపుముH1980; అయితే వీటH428న్నిటినిH3605బట్టిH5921 దేవుడుH430 నిన్ను తీర్పులోనికిH4941 తెచ్చుననిH935 జ్ఞాపకముంచుకొనుముH3045;

Rejoice, O young man, in thy youth; and let thy heart cheer thee in the days of thy youth, and walk in the ways of thine heart, and in the sight of thine eyes: but know thou, that for all these things God will bring thee into judgment.
10

లేతవయస్సునుH3208 నడిప్రాయమునుH7839 గతించిపోవునవిH1892 గనుక నీహృదయములోH3820నుండిH4480 వ్యాకులమునుH3708 తొలగించుకొనుముH5493, నీ దేహముH1320నుH4480 చెరుపుదానిH7451 తొలగించుకొనుముH5674.

Therefore remove sorrow from thy heart, and put away evil from thy flesh: for childhood and youth are vanity.

ప్రసంగి అధ్యాయము 12

1

దుర్దిH7451నములుH3117 రాH935H3808ముందేఇప్పుడుH853 వీటియందు నాకు సంతోషముH2656 లేదనిH369 నీవు చెప్పుH559 సంవత్సరములుH8141 రాH935H3808ముందే,

Remember now thy Creator in the days of thy youth, while the evil days come not, nor the years draw nigh, when thou shalt say, I have no pleasure in them;
2

తేజస్సునకునుH216 సూర్యH8121 చంద్రH3394 నక్షత్రములకునుH3556 చీకటిH2821 కమ్మకముందేH3808, వానH1653 వెలిసిన తరువాతH310 మేఘములుH5645 మరల రాకముందేH7725, నీ బాల్యH979దినములందేH3117 నీ సృష్టికర్తనుH1254 స్మరణకు తెచ్చుకొనుముH2142.

While the sun, or the light, or the moon, or the stars, be not darkened, nor the clouds return after the rain:
3

ఆ దినమునH3117 ఇంటిH1004 కావలివారుH8104 వణకుదురుH2111 బలిష్ఠులుH2428 వంగుదురుH5791, విసరువారుH2912 కొద్దిమందిH4591 యగుటచేతH3588 పని చాలించుకొందురుH988, కిటికీలలోగుండH699 చూచువారుH7200 కానలేకయుందురుH2821.

In the day when the keepers of the house shall tremble, and the strong men shall bow themselves, and the grinders cease because they are few, and those that look out of the windows be darkened,
4

తిరుగటిరాళ్లH2913 ధ్వనిH6963 తగ్గిపోవునుH8213, వీధిH7784 తలుపులుH1817 మూయబడునుH5462, పిట్టయొక్కH6833 కూతకుH6963 ఒకడు లేచునుH6965; సంగీతమునుH7892 చేయు స్త్రీలుH1323, నాదముH7892 చేయువారందరునుH3605 నిశ్చబ్దముగా ఉంచబడుదురుH7817.

And the doors shall be shut in the streets, when the sound of the grinding is low, and he shall rise up at the voice of the bird, and all the daughters of musick shall be brought low;
5

ఎత్తు చోటుH1364లకుH4480 భయపడుదురుH3372. మార్గములయందుH1870 భయంకరమైనవి కనబడునుH2849, బాదము వృక్షముH8247 పువ్వులు పూయునుH5006, మిడుతH2284 బరువుగా ఉండునుH5445, బుడ్డబుడుసర కాయH35 పగులునుH6565, ఏలయనగా ఒకడుH120 తన నిత్యమైనH5769 ఉనికిపట్టుH1004నకుH413 పోవుచున్నాడుH1980. వాని నిమిత్తము ప్రలాపించువారుH5594 వీధులలోH7784 తిరుగుదురుH5437.

Also when they shall be afraid of that which is high, and fears shall be in the way, and the almond tree shall flourish, and the grasshopper shall be a burden, and desire shall fail: because man goeth to his long home, and the mourners go about the streets:
6

వెండిH3701 త్రాడుH2256 విడిపోవునుH7368, బంగారుH2091 గిన్నెH1543 పగిలిపోవునుH7533, ధారH4002యొద్దH5921 కుండH3537 పగిలిపోవునుH7665, బావిH953యొద్దH413 చక్రముH1534 పడిపోవునుH7533.

Or ever the silver cord be loosed, or the golden bowl be broken, or the pitcher be broken at the fountain, or the wheel broken at the cistern.
7

మన్నయిH6083 నది వెనుకటివలెనే మరల భూమిH776కిH5921 చేరునుH7725, ఆత్మH7307 దాని దయచేసినH5414 దేవునిH430 యొద్దకుH413 మరల పోవునుH7725.

Then shall the dust return to the earth as it was: and the spirit shall return unto God who gave it.
8

సమస్తముH3605 వ్యర్థమనిH1892 ప్రసంగిH6953 చెప్పుచున్నాడుH559 సమస్తముH3605 వ్వర్థముH1892.

Vanity of vanities, saith the preacher; all is vanity.
9

ప్రసంగిH6953 జ్ఞానియైH2450 యుండెనుH1961 అతడు జనులకుH5971 జ్ఞానముH2450 బోధించెనుH3925; అతడు ఆలోచించిH2713 సంగతులు పరిశీలించిH238 అనేకH7235 సామెతలనుH4912 అనుక్రమపరచెనుH8626.

And moreover, because the preacher was wise, he still taught the people knowledge; yea, he gave good heed, and sought out, and set in order many proverbs.
10

ప్రసంగిH6953 యింపైనH2656 మాటలుH1697 చెప్పుటకుH4672 పూనుకొనెనుH1245, సత్యమునుగూర్చినH571 మాటలుH1697 యథార్థభావముతోH3476 వ్రాయుటకుH3789 పూనుకొనెను.

The preacher sought to find out acceptable words: and that which was written was upright, even words of truth.
11

జ్ఞానులుH2450 చెప్పు మాటలుH1697 ములుకోలలవలెనుH1861 చక్కగాH1167 కూర్చబడిH627 బిగగొట్టబడినH5193 మేకులవలెనుH4930 ఉన్నవి; అవి ఒక్కH259 కాపరిH7462వలనH4480 అంగీకరింపబడినట్టున్నవిH5414.

The words of the wise are as goads, and as nails fastened by the masters of assemblies, which are given from one shepherd.
12

ఇదియుH1992 గాక నా కుమారుడాH1121, హితోపదేశములు వినుముH2094; పుస్తకములుH5612 అధికముగాH7235 రచింపబడునుH6213, దానికి అంతముH7093 లేదుH369; విస్తారముగాH7235 విద్యాభ్యాసముH3854 చేయుట దేహమునకుH1320 ఆయాసకరముH3024.

And further, by these, my son, be admonished: of making many books there is no end; and much study is a weariness of the flesh.
13

ఇదంH5490తయుH3605 వినినH8085 తరువాత తేలిన ఫలితార్థమిదేH5490; దేవునియందుH430 భయభక్తులుH3372 కలిగియుండి ఆయన కట్టడలH4687 ననుసరించి నడుచుచుండవలెనుH8104, మానవH120కోటికిH3605 ఇదియేH2088 విధి.

Let us hear the conclusion of the whole matter: Fear God, and keep his commandments: for this is the whole duty of man.
14

గూఢమైనH5956 ప్రతిH3605 యంశమునుగూర్చి దేవుడుH430 విమర్శచేయునప్పుడుH4941 ఆయన ప్రతిH3605క్రియనుH4639 అది మంచిదేH2896 గానిH518 చెడ్డదేH7451 గానిH518, తీర్పులోనికిH4941 తెచ్చునుH935.

For God shall bring every work into judgment, with every secret thing, whether it be good, or whether it be evil.

యోహాను అధ్యాయము 14

1

మీG5216 హృదయమునుG2588 కలవరG5015పడనియ్యకుడిG3361; దేవునిG2316 యందుG1519 విశ్వాసముంచుచున్నారుG4100 నాG1691యందుG1519నుG2532 విశ్వాసముంచుడిG4100.

Let not your heart be troubled: ye believe in God, believe also in me.
2

నాG3450 తండ్రిG3962 యింటG3614 అనేకG4183 నివాసములుG3438 కలవుG1526, లేనియెడలG1490 మీతోG5213 చెప్పుG2036దునుG302; మీకుG5213 స్థలముG5117 సిద్ధపరచG2090 వెళ్లుచున్నానుG4198.

In my Father's house are many mansions: if it were not so, I would have told you. I go to prepare a place for you.
3

నేను వెళ్లిG4198 మీకుG5213 స్థలముG5117 సిద్ధపరచినG2090యెడలG1437 నేనుండు స్థలములోG5117 మీరుG5210నుG2532 ఉండులాగునG5600 మరలG3825 వచ్చిG2064 నాG1683యొద్దG4314 నుండుటకుG5600 మిమ్మునుG5209 తీసికొనిపోవుదునుG3880.

And if I go and prepare a place for you, I will come again, and receive you unto myself; that where I am, there ye may be also.
4

నేనుG1473 వెళ్లుచున్నG5217 స్థలముG5117నకుG3699 మార్గముG3598 మీకు తెలియుననిG1492 చెప్పెను.

And whither I go ye know, and the way ye know.
5

అందుకు తోమాG2381–ప్రభువాG2962, యెక్కడికిG4226 వెళ్లుచున్నావోG5217 మాకు తెలిG1492యదేG3756; ఆG3588 మార్గG3598మేలాగుG4459 తెలియుననిG1492 ఆయనG846 నడుగగాG3004

Thomas saith unto him, Lord, we know not whither thou goest; and how can we know the way?
6

యేసుG2424–నేG1473నేG1510 మార్గముG3598నుG3588, సత్యముG225నుG3588, జీవముG2222నుG3588; నాG1700 ద్వారానేG1223 తప్పG1508 యెవడునుG3762 తండ్రిG3962యొద్దకుG4314 రాడుG2064.

Jesus saith unto him, I am the way, the truth, and the life: no man cometh unto the Father, but by me.
7

మీరు నన్నుG3165 ఎరిగిG1097యుంటేG1487 నాG3450 తండ్రినిG3962 ఎరిగియుందురుG1097; ఇప్పటిG737నుండిG575 మీరాయననుG846 ఎరుగుదురుG1097, ఆయననుG846 చూచియున్నారనిG3708 చెప్పెనుG3004.

If ye had known me, ye should have known my Father also: and from henceforth ye know him, and have seen him.
8

అప్పుడు ఫిలిప్పుG5376–ప్రభువాG2962, తండ్రిG3962నిG3588 మాకుG2254 కనబరచుముG1166, మాకంతేG2254 చాలుననిG714 ఆయనతోG846 చెప్పగాG3004

Philip saith unto him, Lord, shew us the Father, and it sufficeth us.
9

యేసు–G2424ఫిలిప్పూG5376, నేనింతG5118కాలముG5550 మీG5216 యొద్దG3326 ఉండిననుG1510 నీవుG4771 నన్నుG3165 ఎరుG1097గవాG3756? నన్నుG3165 చూచిన వాడుG3708 తండ్రిG3962నిG3588 చూచియున్నాడుG3708 గనుక తండ్రిG3962నిG3588 మాకుG2254 కనుపరచుమనిG1166 యేలG4459 చెప్పుచున్నావుG3004?

Jesus saith unto him, Have I been so long time with you, and yet hast thou not known me, Philip? he that hath seen me hath seen the Father; and how sayest thou then, Shew us the Father?
10

తండ్రిG3962 యందుG1722 నేనుG1473ను నాG1698యందుG1722 తండ్రిG3962యుG3588 ఉన్నామనిG3754 నీవు నమ్ముటG4100లేదాG3756? నేనుG1473 మీతోG5213 చెప్పుచున్నG2980 మాటలుG4487 నా యంతటG575 నేనేG1683 చెప్పుటG2980లేదుG3756, తండ్రిG3962 నాG1698యందుG1722 నివసించుచుG3306 తనG846 క్రియలుG2041చేయుచున్నాడుG4160.

Believest thou not that I am in the Father, and the Father in me? the words that I speak unto you I speak not of myself: but the Father that dwelleth in me, he doeth the works.
11

తండ్రిG3962యందుG1722 నేనునుG1473 నాG1698యందుG1722 తండ్రిG3962యుG3588 ఉన్నామనిG3754 నమ్ముడిG4100; లేదాG1490 యీG3588 క్రియలG2041 నిమిత్తమైననుG1223 నన్నుG3427 నమ్ముడిG4100.

Believe me that I am in the Father, and the Father in me: or else believe me for the very works' sake.
12

నేనుG1473 తండ్రిG3962యొద్దకుG4314 వెళ్లుచున్నానుG4198 గనుకG3754 నేనుG1473 చేయుG4160 క్రియలుG2041 నాG1691యందుG1519 విశ్వాసముంచువాడుG4100నుG2548 చేయునుG4160, వాటికంటెG5130 మరి గొప్పవియుG3187 అతడు చేయుననిG4160 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto you, He that believeth on me, the works that I do shall he do also; and greater works than these shall he do; because I go unto my Father.
13

మీరు నాG3450 నామముG3686G1722 దేనిG3748 నడుగుదురోG154 తండ్రిG3962 కుమారునిG5207 యందుG1722 మహిమపరచబడుటకైG1392 దానినిG5124 చేతునుG4160.

And whatsoever ye shall ask in my name, that will I do, that the Father may be glorified in the Son.
14

నాG3450 నామముG3686G1722 మీరు నన్నేమిG5100 అడిగిననుG154 నేనుG1473 చేతునుG4160.

If ye shall ask any thing in my name, I will do it.
15

మీరు నన్నుG3165 ప్రేమించినG25 యెడలG1437 నాG1699 ఆజ్ఞలనుG1785 గైకొందురుG5083.

If ye love me, keep my commandments.
16

నేనుG1473 తండ్రిG3962నిG3588 వేడుకొందునుG2065, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొకG243 ఆదరణకర్తనుG3875, అనగా సత్యG225స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.

And I will pray the Father, and he shall give you another Comforter, that he may abide with you for ever;
17

లోకముG2889 ఆయననుG846 చూG2334డదుG3756, ఆయననుG846 ఎరుG1097గదుG3761 గనుకG3754 ఆయననుG846 పొందG2983 నేరదుG3756; మీరుG5210 ఆయననుG846 ఎరుగుదురుG1097. ఆయనG846 మీతోG5213 కూడG3844 నివసించునుG3306, మీG5213లోG1722 ఉండునుG2071.

Even the Spirit of truth; whom the world cannot receive, because it seeth him not, neither knoweth him: but ye know him; for he dwelleth with you, and shall be in you.
18

మిమ్మునుG5209 అనాథలనుగాG3737 విడుG863వనుG3756, మీG5209 యొద్దకుG4314 వత్తునుG2064. కొంతకాలమైనG3397 తరువాత లోకముG2889 నన్నుG3165 మరి ఎన్నడునుG2089 చూడG2334దుG3756;

I will not leave you comfortless: I will come to you.
19

అయితేG1161 మీరుG5210 నన్నుG3165 చూతురుG2334. నేనుG1473 జీవించుచున్నానుG2198 గనుకG3754 మీరుG5210నుG2532 జీవింతురుG2198.

Yet a little while, and the world seeth me no more; but ye see me: because I live, ye shall live also.
20

నేనుG1473 నాG3450 తండ్రిG3962యందునుG1722, మీరుG5210 నాG1698యందునుG1722, నేనుG2504 మీG5213యందునుG1722 ఉన్నామని ఆG1565దినముG2250G1722 మీరెG5210రుగుదురుG1097.

At that day ye shall know that I am in my Father, and ye in me, and I in you.
21

నాG3450 ఆజ్ఞలనుG1785 అంగీకరించిG5083 వాటినిG846 గైకొనువాడేG2192 నన్నుG3165 ప్రేమించువాడుG25; నన్నుG3165 ప్రేమించువాడుG25 నాG3450 తండ్రిG3962వలనG5259 ప్రేమింపబడునుG25; నేనునుG1473 వానినిG846 ప్రేమించిG25, వానికిG846 నన్నుG1683 కనబరచుకొందుననిG1718 చెప్పెను.

He that hath my commandments, and keepeth them, he it is that loveth me: and he that loveth me shall be loved of my Father, and I will love him, and will manifest myself to him.
22

ఇస్కరియోతుG2469 కానిG3756 యూదాG2455–ప్రభువాG2962, నీవు లోకముG2889నకుG3588 కాకG3780 మాకుG2254 మాత్రమే నిన్నుG4572 నీవు కనబరచుG1718కొనుటకేమిG3195 సంభవింG1096చెననిG3754 అడుగగా

Judas saith unto him, not Iscariot, Lord, how is it that thou wilt manifest thyself unto us, and not unto the world?
23

యేసుG2424 ఒకడుG5100 నన్నుG3165 ప్రేమించినG25 యెడలG1437 వాడు నాG3450 మాటG3056 గైకొనునుG5083, అప్పుడు నాG3450 తండ్రిG3962 వానినిG846 ప్రేమించునుG25, మేము వానిG846 యొద్దకుG4314వచ్చిG2064 వానిG846యొద్దG4314 నివాసముG3438 చేతుముG4160.

Jesus answered and said unto him, If a man love me, he will keep my words: and my Father will love him, and we will come unto him, and make our abode with him.
24

నన్నుG3165 ప్రేమింG25పనిG3361 వాడు నాG3450 మాటలుG3056 గైకొG5083నడుG3756; మీరు వినుచున్నG191 మాటG3056 నాG1699మాట కాదుG3756, నన్నుG3165 పంపినG3992 తండ్రిదేG3962.

He that loveth me not keepeth not my sayings: and the word which ye hear is not mine, but the Father's which sent me.
25

నేను మీG5213యొద్దG3844 ఉండగానేG3306 యీ మాటలుG5023 మీతోG5213 చెప్పితినిG2980.

These things have I spoken unto you, being yet present with you.
26

ఆదరణకర్తG3875, అనగాG3588 తండ్రిG3962 నాG3450 నామముG3686G1722 పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమునుG3956 మీకుG5209 బోధించిG1321 నేను మీతోG5213 చెప్పినG2036 సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయునుG5279.

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things, and bring all things to your remembrance, whatsoever I have said unto you.
27

శాంతిG1515 మీG5213 కనుగ్రహించిG1325 వెళ్లుచున్నాను; నాG1699 శాంతినేG1515 మీG5213 కనుగ్రహించుచున్నానుG1325; లోకG2889మిచ్చుG1325నట్టుగాG2531 నేనుG1473 మీG5213 కనుగ్రహించుటG1325లేదుG3361; మీG5216 హృదయమునుG2588 కలవరపడG5015నియ్యకుడిG3361, వెరవనిG1168య్యకుడిG3361.

Peace I leave with you, my peace I give unto you: not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid.
28

నేనుG1473 వెళ్లిG5217 మీG5209యొద్దకుG4314 వచ్చెదననిG2064 మీతోG5213 చెప్పినG2036 మాట మీరు వింటిరిG191గదా. తండ్రిG3962 నాకంటెG3450 గొప్పవాడుG3187 గనుకG3754 మీరు నన్నుG3165 ప్రేమించినG25యెడలG1487 నేనుG1473 తండ్రిG3962యొద్దకుG4314 వెళ్లుచున్నాననిG4198 మీరు సంతోషింతురుG5463.

Ye have heard how I said unto you, I go away, and come again unto you. If ye loved me, ye would rejoice, because I said, I go unto the Father: for my Father is greater than I.
29

ఈ సంగతిG3568 సంభవించిG1096నప్పుడుG3752, మీరు నమ్మవలెG4100ననిG2443 అది సంభవింపకG1096ముందేG4250 మీతోG5213 చెప్పుచున్నానుG2046.

And now I have told you before it come to pass, that, when it is come to pass, ye might believe.
30

ఇకనుG2089 మీG5216తోG3326 విస్తరించిG4183 మాటలాG2980డనుG3756; ఈG5127 లోకాG2889ధికారిG758 వచ్చుచున్నాడుG2064. నాG1698తోG1722 వానికి సంబంధG2192మేమియుG3762లేదుG3756.

Hereafter I will not talk much with you: for the prince of this world cometh, and hath nothing in me.
31

అయిననుG235 నేను తండ్రిG3962నిG3588 ప్రేమించుచున్నాG25ననిG3754 లోకముG2889 తెలిసికొనునట్లుG1097 తండ్రిG3962 నాకు ఆజ్ఞాపించినదిG1781 నెరవేర్చుటకుG3427 నేనీలాగుG3779 చేయు చున్నానుG4160. లెండిG1453, యిక్కడనుండిG1782 వెళ్లుదముG71.

But that the world may know that I love the Father; and as the Father gave me commandment, even so I do. Arise, let us go hence.

యోహాను అధ్యాయము 15

1

నేG1473నుG1510 నిజమైనG228 ద్రాక్షావల్లినిG288, నాG3450 తండ్రిG3962 వ్యవసాయకుడుG1092.

I am the true vine, and my Father is the husbandman.
2

నాG1698లోG1722 ఫలింG5342పనిG3361 ప్రతిG3956 తీగెనుG2814 ఆయనG846 తీసి పారవేయునుG142; ఫలించుG2590 ప్రతిG3956 తీగెG2814 మరి ఎక్కువగాG4119 ఫలింపG2590వలెననిG5342 దానిG846లోనిG2443 పనికిరానిG2508 తీగెలను తీసి వేయునుG5342.

Every branch in me that beareth not fruit he taketh away: and every branch that beareth fruit, he purgeth it, that it may bring forth more fruit.
3

నేను మీతోG5213 చెప్పినG2980 మాటG3056నుG3588బట్టిG1223 మీరిG5210ప్పుడుG2235 పవిత్రులైG2513 యున్నారుG2075.

Now ye are clean through the word which I have spoken unto you.
4

నాG1698యందుG1722 నిలిచియుండుడిG3306, మీG5213యందుG1722 నేనునుG2504 నిలిచియుందునుG3306. తీగెG2814 ద్రాక్షావల్లిG288లోG1722 నిలిచి యుంటేG3306నేగానిG3362 తనంతటG575 తానేG1438 యేలాగు ఫలింG2590పదోG3756, ఆలాగేG2531 నాG1698యందుG1722 నిలిచియుంటేనేG3306 కానిG3362 మీరునుG5210 ఫలింపరుG3761.

Abide in me, and I in you. As the branch cannot bear fruit of itself, except it abide in the vine; no more can ye, except ye abide in me.
5

ద్రాక్షావల్లినిG288 నేG1473నుG1510, తీగెలుG2814 మీరుG5210. ఎవడు నాG1698యందుG1722 నిలిచియుండునోG3306 నేనుG2504 ఎవనిG846యందుG1722 నిలిచి యుందునోG3306 వాడు బహుగాG4183 ఫలించునుG2590; నాకుG1700 వేరుగాG5565 ఉండి మీరేG1410మియుG3762 చేయG4160లేరుG3756.

I am the vine, ye are the branches: He that abideth in me, and I in him, the same bringeth forth much fruit: for without me ye can do nothing.
6

ఎవడైననుG5100 నాG1698యందుG1722 నిలిచిG3306యుండనిG3362 యెడల వాడు తీగెG2814వలెG5613 బయటG1854 పారవేయబడిG906 యెండిపోవునుG3583; మనుష్యులు అట్టివాటినిG846 పోగుచేసిG4863 అగ్నిG4442లోG1519 పారవేతురుG906, అవి కాలిపోవునుG2545.

If a man abide not in me, he is cast forth as a branch, and is withered; and men gather them, and cast them into the fire, and they are burned.
7

నాG1698యందుG1722 మీరును మీG5213యందుG1722 నాG3450 మాటలునుG4487 నిలిచియుండినG3306యెడలG1437 మీకేదిG3739 యిష్టమోG2309 అడుగుడిG154, అది మీకుG5213 అనుగ్రహింప బడునుG1096.

If ye abide in me, and my words abide in you, ye shall ask what ye will, and it shall be done unto you.
8

మీరు బహుగాG4183 ఫలించుటG2590వలనG2443 నాG3450 తండ్రిG3962 మహిమపరచబడునుG1392; ఇందుG1722వలనG2532 మీరు నాG1698 శిష్యులG3101గుదురుG1096.

Herein is my Father glorified, that ye bear much fruit; so shall ye be my disciples.
9

తండ్రిG3962 నన్నుG3165 ఏలాగుG2531 ప్రేమించెనోG25 నేనును మిమ్మునుG5209 ఆలాగుG2504 ప్రేమించితినిG25, నాG1699 ప్రేమG26యందుG1722 నిలిచి యుండుడిG3306.

As the Father hath loved me, so have I loved you: continue ye in my love.
10

నేనుG1437 నాG3450 తండ్రిG3962 ఆజ్ఞలుG1785 గైకొనిG5083 ఆయనG846 ప్రేమG26యందుG1722 నిలిచియున్నG3306 ప్రకారముG2531 మీరును నాG3450 ఆజ్ఞలుG1785 గైకొనినG5083యెడలG1437 నాG3450 ప్రేమG26యందుG1722 నిలిచియుందురుG3306.

If ye keep my commandments, ye shall abide in my love; even as I have kept my Father's commandments, and abide in his love.
11

మీG5213యందుG1722 నాG1699 సంతోషముG5479 ఉండవలెG3306ననియుG2443, మీG5216 సంతోషముG5479 పరిపూర్ణము కావలెననియుG4137, ఈ సంగతులుG5023 మీతోG5213 చెప్పుచున్నానుG2980.

These things have I spoken unto you, that my joy might remain in you, and that your joy might be full.
12

నేను మిమ్మునుG5209 ప్రేమించినG25 ప్రకారముG2531, మీ రొకని నొకడుG240 ప్రేమించG25 వలెననుటయేG2443 నాG1699 ఆజ్ఞG1785

This is my commandment, That ye love one another, as I have loved you.
13

తనG848 స్నేహితులG5384కొరకుG5228 తనG848 ప్రాణముG5590 పెట్టుG5087వానిG5100కంటెG5026 ఎక్కువైనG3187 ప్రేమG26గలG2192వాడెవడునుG3762 లేడు.

Greater love hath no man than this, that a man lay down his life for his friends.
14

నేను మీG5213 కాజ్ఞాపించుG1781వాటినిG3745 చేసినG4160 యెడలG1437, మీరుG5210 నాG3450 స్నేహితులైG5384 యుందురుG2075.

Ye are my friends, if ye do whatsoever I command you.
15

దాసుడుG1401 తనG846 యజమానుడుG2962 చేయుదానినిG4160 ఎరుG1492గడుG3756 గనుకG1161 ఇక మిమ్మునుG5209 దాసులనిG1401 పిలువక స్నేహితులనిG5384 పిలుచుచున్నానుG2046, ఎందుకనగా నేను నాG3450 తండ్రిG3962వలనG3844 వినినG191 సంగతులన్నిటిని మీకుG5213 తెలియజేసితినిG1107.

Henceforth I call you not servants; for the servant knoweth not what his lord doeth: but I have called you friends; for all things that I have heard of my Father I have made known unto you.
16

మీరుG5210 నన్నుG3165 ఏర్పరచుG1586కొనలేదుG3756; మీరు నాG3450 పేరG3686G1722 తండ్రిG3962నిG3588 ఏమిG3748 అడుగుదురోG154 అదిG2443 ఆయన మీకG5213నుగ్రహించునట్లుG1325 మీరుG5210 వెళ్లిG5217 ఫలించుG2590టకునుG5342, మీG5216 ఫలముG2590 నిలిచియుండుటG3306కునుG2443 నేనుG1473 మిమ్మునుG5209 ఏర్పరచుకొనిG1586 నియమించితినిG5087.

Ye have not chosen me, but I have chosen you, and ordained you, that ye should go and bring forth fruit, and that your fruit should remain: that whatsoever ye shall ask of the Father in my name, he may give it you.
17

మీరు ఒకనినొకడుG240 ప్రేమింపG25వలెననిG2443 యీ సంగతులనుG5023 మీకుG5213 ఆజ్ఞాపించుచున్నానుG1781.

These things I command you, that ye love one another.
18

లోకముG2889 మిమ్మునుG5209 ద్వేషించినG3404యెడలG1487 మీకంటెG5216 ముందుగాG4412 నన్నుG1691 ద్వేషించెG3404ననిG3754 మీరెరుగుదురుG1097.

If the world hate you, ye know that it hated me before it hated you.
19

మీరు లోకG2889 సంబంధులైనG1537 యెడలG1487 లోకముG2889 తన వారినిG2398 స్నేహించునుG5368; అయితేG3754 మీరుG2075 లోకG2889సంబంధులుG1537 కారుG3756; నేనుG1473 మిమ్మునుG5209 లోకముG2889లోనుండిG1537 ఏర్పరచుకొంటినిG1586; అందుG5124చేతనేG1223 లోకముG2889 మిమ్మునుG5209 ద్వేషించుచున్నదిG3404.

If ye were of the world, the world would love his own: but because ye are not of the world, but I have chosen you out of the world, therefore the world hateth you.
20

– దాసుడుG1401 తనG848 యజమానునికంటెG2962 గొప్పవాడుG3187 కాడG3756నిG3739 నేనుG1473 మీతోG5213 చెప్పినG2036మాటG3056 జ్ఞాపకముG3421 చేసికొనుడి. లోకులు నన్నుG1691 హింసించినG1377యెడలG1487 మిమ్మునుG5209 కూడG2532 హింసింతురుG1377; నాG3450 మాటG3056 గైకొనినG5083యెడలG1487, మీ మాట కూడ గైకొందురు.

Remember the word that I said unto you, The servant is not greater than his lord. If they have persecuted me, they will also persecute you; if they have kept my saying, they will keep yours also.
21

అయితేG3754 వారు నన్నుG3165 పంపిన వానినిG3992 ఎరుG1492గరుG3756 గనుకG235 నాG3450 నామముG3686 నిమిత్తముG1223 వీటినG5023న్నిటినిG3956 మీకుG5213 చేయుదురుG4160.

But all these things will they do unto you for my name's sake, because they know not him that sent me.
22

నేను వచ్చిG2064 వారికిG846 బోధింపG2980కుండినG3361యెడలG1487, వారికి పాపముG266 లేకపోవునుG3756; ఇప్పుG3568డైతేG1161 వారిG848 పాపముG266నకుG4012 మిషG4392లేదుG3756.

If I had not come and spoken unto them, they had not had sin: but now they have no cloke for their sin.
23

నన్నుG1691 ద్వేషించువాడుG3404 నాG3450 తండ్రినిG3962కూడG2532 ద్వేషించుచున్నాడుG3404.

He that hateth me hateth my Father also.
24

ఎవG3739డునుG243 చేయG4160నిG3361 క్రియలుG2041 నేను వారిG846 మధ్యG1722 చేయG4160కుండినG3756యెడలG1487 వారికిG846 పాపముG266 లేకపోవునుG3756; ఇప్పుG3568డైతేG1161 వారుG2532 నన్నునుG1691 నాG3450 తండ్రినిG3962 చూచిG3708 ద్వేషించియున్నారుG3404.

If I had not done among them the works which none other man did, they had not had sin: but now have they both seen and hated both me and my Father.
25

అయితేG235 నన్నుG3165 నిర్హేతుకముగాG1432 ద్వేషించిరిG3404 అనిG2443 వారిG846 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడినG1125 వాక్యముG3056 నెరవేరునట్లుG4137 ఈలాగు జరిగెను.

But this cometh to pass, that the word might be fulfilled that is written in their law, They hated me without a cause.
26

తండ్రిG3962యొద్దనుండిG3844 మీ యొద్దకుG5213 నేనుG1473 పంపబోవుG3992 ఆదరణకర్తG3875, అనగాG3739 తండ్రిG3962 యొద్దనుండిG3844 బయలుదేరుG1607 సత్యస్వరూపియైనG225 ఆత్మG4151 వచ్చినప్పుడుG2064 ఆయనG1565 నన్నుG1700 గూర్చిG4012 సాక్ష్యమిచ్చునుG3140.

But when the Comforter is come, whom I will send unto you from the Father, even the Spirit of truth, which proceedeth from the Father, he shall testify of me:
27

మీరుG5210 మొదటG746నుండిG575 నాG1700యొద్దG3326 ఉన్నవారుG2075 గనుకG3754 మీరుG5210నుG2532 సాక్ష్యమిత్తురుG3140.

And ye also shall bear witness, because ye have been with me from the beginning.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.