Day 258
Day 259 : పరమగీతములు 1-4 & యోహాను 16
Day 260

పరమగీతములు అధ్యాయము 1

1

సొలొమోనుH8010 రచించిన పరమH7892గీతముH7892.

The song of songs, which is Solomon's.
2

నోటిH6310ముద్దులH5390తోH4480 అతడు నన్ను ముద్దుపెట్టుకొనునుH5401 గాక నీ ప్రేమH1730 ద్రాక్షారసముH3096కన్నH4480 మధురముH2896.

Let him kiss me with the kisses of his mouth: for thy love is better than wine.
3

నీవు పూసికొనుH7381 పరిమళతైలముH8081 సువాసనగలదిH2896 నీ పేరుH8034 పోయబడినH7324 పరిమళతైలముతోH8081 సమానము కన్యకలుH5959 నిన్ను ప్రేమించుదురుH157.

Because of the savour of thy good ointments thy name is as ointment poured forth, therefore do the virgins love thee.
4

నన్ను ఆకర్షించుముH4900 మేము నీయొద్దకుH310 పరుగెత్తిH7323 వచ్చెదము రాజుH4428 తన అంతఃపురములోనికిH2315 నన్ను చేర్చుకొనెనుH935 నిన్నుబట్టి మేము సంతోషించిH1523 ఉత్సహించెదముH8055 ద్రాక్షారసముH3196కన్నH4480 నీ ప్రేమనుH1730 ఎక్కువగా స్మరించెదముH2142 యథార్థమైన మనస్సుతోH4339 వారు నిన్ను ప్రేమించుచున్నారుH157.

Draw me, we will run after thee: the king hath brought me into his chambers: we will be glad and rejoice in thee, we will remember thy love more than wine: the upright love thee.
5

యెరూషలేముH3389 కుమార్తెలారాH1323, నేనుH589 నల్లనిదాననైననుH7838 సౌందర్యవంతురాలనుH5000 కేదారువారిH6938 గుడారములవలెనుH168 సొలొమోనుH8010 నగరు తెరలవలెనుH3407 నేనుH589 సౌందర్యవంతురాలనుH5000

I am black, but comely, O ye daughters of Jerusalem, as the tents of Kedar, as the curtains of Solomon.
6

నల్లనిదానననిH7840 నన్ను చిన్నచూపులుH7200 చూడకుడిH408. నేను ఎండH8121 తగిలినదాననుH7805 నా సహోదరులు నామీద కోపించిH2734 నన్ను ద్రాక్షతోటకుH3754 కావలికత్తెగాH5201 నుంచిరిH7760 అయితే నా సొంతH7945 తోటనుH3754 నేను కాయH5201కపోతినిH3808.

Look not upon me, because I am black, because the sun hath looked upon me: my mother's children were angry with me; they made me the keeper of the vineyards; but mine own vineyard have I not kept.
7

నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చటH349 మేపుదువోH7462 మధ్యాహ్నమునH6672 నెచ్చటH349 నీడకు వాటిని తోలుదువోH7257 నాతో చెప్పుముH5046 ముసుకువేసికొనినదాననైH5844 నీ జతకాండ్లH2270 మందలH5739యొద్దH5921 నేనెందుH4100కుండవలెనుH1961?

Tell me, O thou whom my soul loveth, where thou feedest, where thou makest thy flock to rest at noon: for why should I be as one that turneth aside by the flocks of thy companions?
8

నారీమణీH802, సుందరీH3303, అది నీకు తెలియH3045కపోయెనా?H3808 మందలH6629 యడుగుజాడలనుబట్టిH6119 నీవు పొమ్ముH3318 మందకాపరులH7462 గుడారములH4908యొద్దH5921 నీ మేకపిల్లలనుH1429 మేపుముH7462.

If thou know not, O thou fairest among women, go thy way forth by the footsteps of the flock, and feed thy kids beside the shepherds' tents.
9

నా ప్రియురాలాH7474, ఫరోయొక్కH6547 రథాH7393శ్వములతోH5484 నిన్ను పోల్చెదనుH1819.

I have compared thee, O my love, to a company of horses in Pharaoh's chariots.
10

ఆభరణములచేతH8447 నీ చెక్కిళ్లునుH3895 హారములచేతH2737 నీ కంఠమునుH6677 శోభిల్లుచున్నవిH3895.

Thy cheeks are comely with rows of jewels, thy neck with chains of gold.
11

వెండిH3701 పువ్వులుH5351గలH5973 బంగారుH2091 సరములుH8447 మేము నీకు చేయింతుముH6213

We will make thee borders of gold with studs of silver.
12

రాజుH4428 విందుకుH4524 కూర్చుండియుండగా నా పరిమళతైలపుH5373 సువాసనH7381 వ్యాపించెనుH5414.

While the king sitteth at his table, my spikenard sendeth forth the smell thereof.
13

నా ప్రియుడుH1730 నా రొమ్ముననుండుH7699 గోపరసమంతH6872 సువాసనగలవాడుH4753

A bundle of myrrh is my wellbeloved unto me; he shall lie all night betwixt my breasts.
14

నాకు నా ప్రియుడుH1730 ఏన్గెదీH5872 ద్రాక్షావనములోనిH3754 కర్పూరపుH3724 పూగుత్తులతోH811 సమానుడు.

My beloved is unto me as a cluster of camphire in the vineyards of Engedi.
15

నా ప్రియురాలాH7474, నీవు సుందరివిH3303 నీవు సుందరివిH3303 నీ కన్నులుH5869 గువ్వH3123 కండ్లుH5869.

Behold, thou art fair, my love; behold, thou art fair; thou hast doves' eyes.
16

నా ప్రియుడాH1730, నీవు సుందరుడవుH3303 అతిమనోహరుడవుH5273 మన శయనస్థానముH6210 పచ్చనిచోటుH7488

Behold, thou art fair, my beloved, yea, pleasant: also our bed is green.
17

మన మందిరములH1004 దూలములుH6982 దేవదారు మ్రానులుH730 మన వాసములుH7351 సరళపు మ్రానులుH1266.

The beams of our house are cedar, and our rafters of fir.

పరమగీతములు అధ్యాయము 2

1

నేనుH589 షారోనుH8289 పొలములో పూయు పుష్పముH2261 వంటి దానను లోయలలోH6010 పుట్టు పద్మమువంటిదాననుH7799.

I am the rose of Sharon, and the lily of the valleys.
2

బలురక్కసిH2336 చెట్లలోH996 వల్లిపద్మముH7799 కనబడునట్లుH3651 స్త్రీలH1323లోH996 నా ప్రియురాలుH7474 కనబడుచున్నది.

As the lily among thorns, so is my love among the daughters.
3

అడవిH3293 వృక్షములలోH6086 జల్దరు వృక్షమెట్లున్నదోH8598 పురుషులH1121లోH996 నా ప్రియుడుH1730 అట్లున్నాడు ఆనందభరితనైH2530 నేనతని నీడనుH6738 కూర్చుంటినిH3427 అతని ఫలముH6529 నా జిహ్వకుH2441 మధురముH4966.

As the apple tree among the trees of the wood, so is my beloved among the sons. I sat down under his shadow with great delight, and his fruit was sweet to my taste.
4

అతడు నన్ను విందుH3196శాలH1004కుH413 తోడుకొనిపోయెనుH935 నామీదH5921 ప్రేమనుH160 ధ్వజముగాH1714 ఎత్తెను.

He brought me to the banqueting house, and his banner over me was love.
5

ప్రేమాతిశయముచేతH160 నేనుH589 మూర్ఛిల్లుచున్నానుH2470 ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడిH5564 జల్దరు పండ్లుH8598 పెట్టి నన్నాదరించుడిH7502

Stay me with flagons, comfort me with apples: for I am sick of love.
6

అతని యెడమచెయ్యిH8040 నా తలH7218క్రిందనున్నదిH8478 కుడిచేతH3225 అతడు నన్ను కౌగిలించుచున్నాడుH2263.

His left hand is under my head, and his right hand doth embrace me.
7

యెరూషలేముH3389 కుమార్తెలారాH1323, పొలములోనిH7704 యిఱ్ఱులనుబట్టియుH6643 లేళ్లనుబట్టియుH355 మీచేత ప్రమాణముH7650 చేయించుకొని ప్రేమకు ఇష్టమగుH2654వరకుH7945 మీరు లేపH5782కయుH518 కలతH5782పరచకయుH518 నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

I charge you, O ye daughters of Jerusalem, by the roes, and by the hinds of the field, that ye stir not up, nor awake my love, till he please.
8

ఆలకించుడి; నా ప్రియునిH17306 స్వరముH6963 వినబడుచున్నది ఇదిగోH2009 అతడుH2088 వచ్చుచున్నాడుH935 గంతులువేయుచుH7092 కొండలH2022మీదనుH5921 ఎగసిదాటుచుH1801 మెట్టలH1389మీదనుH5921 అతడు వచ్చుచున్నాడుH935.

The voice of my beloved! behold, he cometh leaping upon the mountains, skipping upon the hills.
9

నా ప్రియుడుH1730 ఇఱ్ఱిH6643వలెనున్నాడుH6643 లేడిH354పిల్లవలెనున్నాడుH6082 అదిగోH2009 మన గోడకుH3796 వెలిగాH310 నతడు నిలుచుచున్నాడుH5975 కిటికీH2474గుండH4480 చూచుచున్నాడుH7688 కిటికీకంతH2762గుండH4480 తొంగి చూచుచున్నాడుH6629

My beloved is like a roe or a young hart: behold, he standeth behind our wall, he looketh forth at the windows, shewing himself through the lattice.
10

ఇప్పుడు నా ప్రియుడుH1730 నాతో మాటలాడుచున్నాడుH6030

My beloved spake, and said unto me, Rise up, my love, my fair one, and come away.
11

నా ప్రియురాలాH7474, సుందరవతీH3303, లెమ్ముH6965 రమ్ముH1980 చలికాలముH5638 గడిచిపోయెనుH5674 వర్షకాలముH1653 తీరిపోయెనుH2498 వర్షమిక రాదు.

For, lo, the winter is past, the rain is over and gone;
12

దేశమంతటH776 పువ్వులుH5339 పూసియున్నవిH7200 పిట్టలు కోలాహలముH2158 చేయు కాలముH6256 వచ్చెనుH5060 పావురH8449 స్వరముH6963 మన దేశములోH776 వినబడుచున్నదిH8085.

The flowers appear on the earth; the time of the singing of birds is come, and the voice of the turtle is heard in our land;
13

అంజూరపుకాయలుH8384 పక్వH6291మగుచున్నవిH2590 ద్రాక్షచెట్లుH1612 పూతపట్టిH5563 సువాసనH7381 నిచ్చుచున్నవిH5414 నా ప్రియురాలాH7474, సుందరవతీH3303, లెమ్ముH6965 రమ్ముH1980

The fig tree putteth forth her green figs, and the vines with the tender grape give a good smell. Arise, my love, my fair one, and come away.
14

బండH5553సందులలోH2288 ఎగురు నా పావురమాH3123, పేటుబీటలH4095 నాశ్రయించుH5643 నా పావురమా, నీ స్వరముH6963 మధురముH6156 నీ ముఖముH4758 మనోహరముH5000 నీ ముఖముH4758 నాకు కనబడనిమ్ముH7200 నీ స్వరముH6963 నాకు వినబడనిమ్ముH8085.

O my dove, that art in the clefts of the rock, in the secret places of the stairs, let me see thy countenance, let me hear thy voice; for sweet is thy voice, and thy countenance is comely.
15

మన ద్రాక్షతోటలుH3754 పూతపట్టియున్నవిH5563 ద్రాక్షతోటలనుH3754 చెరుపుH2254 నక్కలనుH7776 పట్టుకొనుడిH270 సహాయము చేసి గుంటH6996నక్కలనుH7776 పట్టుకొనుడిH270.

Take us the foxes, the little foxes, that spoil the vines: for our vines have tender grapes.
16

నా ప్రియుడుH1730 నా వాడు నేనుH589 అతనిదానను పద్మములున్నచోటH7799 అతడు మందను మేపుచున్నాడుH7462

My beloved is mine, and I am his: he feedeth among the lilies.
17

చల్లనిగాలి వీచుH6315వరకుH5704 నీడలుH6752 లేకపోవుH5127వరకుH5704 ఇఱ్ఱిH6643వలెనుH1819 లేడిH354పిల్లవలెనుH6082 కొండH2022బాటలH1336మీదH5921 త్వరపడి రమ్ముH5437.

Until the day break, and the shadows flee away, turn, my beloved, and be thou like a roe or a young hart upon the mountains of Bether.

పరమగీతములు అధ్యాయము 3

1

రాత్రివేళH3915 పరుండియుండిH4904 నేను నా ప్రాణH5315ప్రియునిH157 వెదకితినిH1245 వెదకిననుH1245 అతడు కనబడH4672కయుండెనుH3808.

By night on my bed I sought him whom my soul loveth: I sought him, but I found him not.
2

నేనిప్పుడేH4994 లేచెదనుH6965 పట్టణముH5892 వెంబడిపోయిH5437 వెదకుదునుH1245 సంతవీధులలోనుH7784 రాజవీధులలోనుH7339 తిరుగుదునుH5437 నా ప్రాణH5315ప్రియునిH157 వెదకుదునుH1245 అని నేననుకొంటిని. నేను వెదకిననుH1245 అతడు కనబడH4672లేదుH3808.

I will rise now, and go about the city in the streets, and in the broad ways I will seek him whom my soul loveth: I sought him, but I found him not.
3

పట్టణమునందుH5892 సంచరించుH5437 కావలివారుH8104 నాకెదురుపడగాH4672 మీరు నా ప్రాణH5315ప్రియునిH157 చూచితిరాH7200? అని నేనడిగితిని

The watchmen that go about the city found me: to whom I said, Saw ye him whom my soul loveth?
4

నేను వారిని విడిచిH4480 కొంచెముH4592 దూరము పోగాH5674 నా ప్రాణH5315ప్రియుడుH157 నాకెదురుపడెనుH4672 వదలిH7503పెట్టకH3808 నేనతని పట్టుకొంటినిH270 నా తల్లిH517 యింటికతనిH1004 తోడుకొనివచ్చితినిH935 నన్ను కనినదానిH2029 యరH2315లోనికిH413 తోడుకొని వచ్చితినిH935.

It was but a little that I passed from them, but I found him whom my soul loveth: I held him, and would not let him go, until I had brought him into my mother's house, and into the chamber of her that conceived me.
5

యెరూషలేముH3389 కుమార్తెలారాH1323, పొలములోనిH7704 యిఱ్ఱులనుబట్టియుH6643 లేళ్లనుబట్టియుH355 మీచేత ప్రమాణము చేయించుకొనిH7650 లేచుటకుH5782 ప్రేమకుH160 ఇష్టమగుH2654వరకుH5704 మీరు లేపకయుH518 కలతH5782పరచకయుH518 నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

I charge you, O ye daughters of Jerusalem, by the roes, and by the hinds of the field, that ye stir not up, nor awake my love, till he please.
6

ధూమH6227 స్తంభములవలెH8490 అరణ్యH4057మార్గముగాH4480 వచ్చుH5927 ఇదిH2063 ఏమిH4310? గోపరసముతోనుH4753 సాంబ్రాణితోనుH3828 వర్తకులమ్ముH7402 వివిధమైనH3605 సుగంధ చూర్ణములతోనుH81 పరిమళించుచుH6999 వచ్చుH5927 ఇదిH2063 ఏమిH4310?

Who is this that cometh out of the wilderness like pillars of smoke, perfumed with myrrh and frankincense, with all powders of the merchant?
7

ఇదిగోH2009 సొలొమోనుH8010 పల్లకిH4296 వచ్చుచున్నది అరువదిమందిH8346 శూరులుH1368 దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులH3478లోH4480 పరాక్రమశాలులుH1368 వారందరునుH3605 ఖడ్గH2719ధారులుH270 యుద్ధH4421వీరులుH3925

Behold his bed, which is Solomon's; threescore valiant men are about it, of the valiant of Israel.
8

రాత్రిH3915 భయముH6343చేతH4480 వారు ఖడ్గముH2719 ధరించిH3409 వచ్చుచున్నారు.

They all hold swords, being expert in war: every man hath his sword upon his thigh because of fear in the night.
9

లెబానోనుH3844 మ్రానుH6086తోH4480 మంచమొకటిH668 సొలొమోనుH8010రాజుH4428 తనకు చేయించుకొనియున్నాడుH6213.

King Solomon made himself a chariot of the wood of Lebanon.
10

దాని స్తంభములుH5982 వెండిమయములుH3701 దాని పాదములుH7507 స్వర్ణమయములుH2091 దాని మెత్తలుH4817 ధూమ్రH713వర్ణవస్త్రముతో చేయబడెనుH6213 ప్రేమనుH160 సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేముH3389 కుమార్తెలుH1323 దాని లోపలిభాగము నలంకరించిరి.

He made the pillars thereof of silver, the bottom thereof of gold, the covering of it of purple, the midst thereof being paved with love, for the daughters of Jerusalem.
11

సీయోనుH6726 కుమార్తెలారాH1323, వేంచేయుడిH3318 కిరీటముH5849 ధరించిన సొలొమోనుH8010రాజునుH4428 చూడుడిH7200 వివాహH2861దినమునH3117 అతని తల్లిH517 అతనికి పెట్టిన కిరీటముH5849 చూడుడి ఆ దినముH3117 అతనికి బహు సంతోషకరముH8057.

Go forth, O ye daughters of Zion, and behold king Solomon with the crown wherewith his mother crowned him in the day of his espousals, and in the day of the gladness of his heart.

పరమగీతములు అధ్యాయము 4

1

నా ప్రియురాలాH7474, నీవు సుందరివిH3303 నీవు సుందరివిH3303 నీ ముసుకుH6777గుండH1157 నీ కన్నులుH5869 గువ్వకన్నులవలెH3123 కనబడుచున్నవిH1570 నీ తలవెండ్రుకలుH8181 గిలాదుH1568 పర్వతముH2022మీదిH4480 మేకలH5795 మందనుH5739 పోలియున్నవి.

Behold, thou art fair, my love; behold, thou art fair; thou hast doves' eyes within thy locks: thy hair is as a flock of goats, that appear from mount Gilead.
2

నీ పలువరుసH8127 కత్తెరవేయబడినవియుH7094 కడుగబడిH7367 అప్పుడే పైకి వచ్చినవియునైH5927 జోడుజోడు పిల్లలుH8382 కలిగి ఒకదానినైన పోగొట్టుH7909కొనకH369 సుఖముగానున్న గొఱ్ఱల కదుపులను పోలియున్నదిH5739.

Thy teeth are like a flock of sheep that are even shorn, which came up from the washing; whereof every one bear twins, and none is barren among them.
3

నీ పెదవులుH8193 ఎరుపుH8144నూలునుH2339 పోలియున్నవి. నీ నోరుH4057 సుందరముH5000 నీ ముసుకుH6777గుండH1157 నీ కణతలుH7541 విచ్చినH6400 దాడిమ ఫలముH7416 వలె నగపడుచున్నవి.

Thy lips are like a thread of scarlet, and thy speech is comely: thy temples are like a piece of a pomegranate within thy locks.
4

జయసూచకములH8530 నుంచుటకై దావీదుH1732 కట్టించినH1129 గోపురముతోనుH4026 వేయిH505 డాలులునుH4043, శూరులH1368 కవచముH7982లన్నియునుH3605 వ్రేలాడుH8518 ఆ గోపురముతోనుH4026 నీ కంధరముH6677 సమానము.

Thy neck is like the tower of David builded for an armoury, whereon there hang a thousand bucklers, all shields of mighty men.
5

నీ యిరుH8147 కుచములుH7699 ఒక జింకH6646పిల్లలయిH6082 తామరలోH7799 మేయుH7462 కవలనుH8380 పోలియున్నవి.

Thy two breasts are like two young roes that are twins, which feed among the lilies.
6

ఎండ చల్లారి నీడలుH6752 జరిగిపోవుH5127వరకుH5704 గోపరసH4753 పర్వతముH2022లకుH413 సాంబ్రాణిH3828 పర్వతములH1389కుH413 నేను వెళ్లుదునుH1980.

Until the day break, and the shadows flee away, I will get me to the mountain of myrrh, and to the hill of frankincense.
7

నా ప్రియురాలాH7474, నీవు అధికసుందరివిH3303 నీయందు కళంకమేమియుH3971 లేదుH369.

Thou art all fair, my love; there is no spot in thee.
8

ప్రాణేశ్వరీH3618, లెబానోనుH3844 విడిచిH4480 నాతోకూడH854 రమ్ముH935 లెబానోనుH3844 విడిచిH4480 నాతో కూడH854 రమ్ముH935 అమానపర్వతపుH549 శిఖరముH7218నుండిH4480 శెనీరుH8149 హెర్మోనులH2768 శిఖరముH7218నుండిH4480 సింహవ్యాఘ్రములుండు గుహలుగలH4585 కొండలH2042పైనుండిH4480 నీవు క్రిందికి చూచెదవుH7789.

Come with me from Lebanon, my spouse, with me from Lebanon: look from the top of Amana, from the top of Shenir and Hermon, from the lions' dens, from the mountains of the leopards.
9

నా సహోదరీH269, ప్రాణేశ్వరీH3618, నీవు నా హృదయమునుH3823 వశపరచుకొంటివి ఒకH259 చూపుతోH5869 నా హృదయమునుH3823 వశపరచుకొంటివి. నీ హారములలోH6060 ఒకదానిచేతH259 నన్ను వశపరచుకొంటివి.

Thou hast ravished my heart, my sister, my spouse; thou hast ravished my heart with one of thine eyes, with one chain of thy neck.
10

సహోదరీH269, ప్రాణేశ్వరీH3618, నీ ప్రేమH1730 ఎంతH4100 మధురముH3302 ద్రాక్షారసముH3196కన్నH4480 నీ ప్రేమH1730 ఎంతH4100 సంతోషకరముH2895 నీవు పూసికొను పరిమళ తైలములH8081 వాసనH7381 సకలH3605 గంధవర్గములH1314కన్నH4480 సంతోషకరముH2895.

How fair is thy love, my sister, my spouse! how much better is thy love than wine! and the smell of thine ointments than all spices!
11

ప్రాణేశ్వరీH3618, నీ పెదవులుH8193 తేనియలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వH3956క్రిందH8478 మధుక్షీరములు కలవు నీ వస్త్రములH8008 సువాసనH7381 లెబానోనుH3844 సువాసనవలెH7381 నున్నది.

Thy lips, O my spouse, drop as the honeycomb: honey and milk are under thy tongue; and the smell of thy garments is like the smell of Lebanon.
12

నా సహోదరిH269 నా ప్రాణేశ్వరిH3618 మూయబడినH5274 ఉద్యానముH1530 మూతవేయబడినH2856 జలకూపముH4599.

A garden inclosed is my sister, my spouse; a spring shut up, a fountain sealed.
13

నీ చిగురులుH7973 దాడిమH7416వనముH6508 వింతైన శ్రేష్ఠH4022 ఫలవృక్షములుH6529 కర్పూరవృక్షములుH3724 జటామాంసిH5373 వృక్షములు

Thy plants are an orchard of pomegranates, with pleasant fruits; camphire, with spikenard,
14

జటామాంసియుH5373 కుంకుమయుH3750 నిమ్మగడ్డియుH7070 లవంగపట్టయుH7076 వివిధమైనH3605 పరిమళతైలH3828 వృక్షములుH6086 గోపరసమునుH4753 అగరుH174 వృక్షములుH6086 నానావిధH3605 శ్రేష్ఠH7218 పరిమళద్రవ్యములుH1314.

Spikenard and saffron; calamus and cinnamon, with all trees of frankincense; myrrh and aloes, with all the chief spices:
15

నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానH1588జలాశయముH4599 ప్రవాహH2416జలH4325కూపముH875 లెబానోనుH3844 పర్వతప్రవాహముH5140.

A fountain of gardens, a well of living waters, and streams from Lebanon.
16

ఉత్తరH6828వాయువూ, ఏతెంచుముH5782 దక్షిణH8486వాయువూ, వేంచేయుముH935 నా ఉద్యానవనముH1588మీదH6315 విసరుడి దాని పరిమళములుH1314 వ్యాపింపజేయుడిH5140 నా ప్రియుడుH1730 తన ఉద్యానవనమునకుH1588 వేంచేయునుH935 గాక తనకిష్టమైనH4022 ఫలములH6529 నతడు భుజించునుH398గాక.

Awake, O north wind; and come, thou south; blow upon my garden, that the spices thereof may flow out. Let my beloved come into his garden, and eat his pleasant fruits.

యోహాను అధ్యాయము 16

1

మీరు అభ్యంతరG4624పడకుండG3361వలెననిG2443 యీ మాటలుG5023 మీతోG5213 చెప్పుచున్నానుG2980.

These things have I spoken unto you, that ye should not be offended.
2

వారు మిమ్మునుG5209 సమాజమందిరములలోనుండి వెలిG656వేయుదురుG4160; మిమ్మునుG5209 చంపుG615 ప్రతివాడుG3956 తాను దేవునికిG2316 సేవచేయుచున్నాననిG అనుకొనుG1380 కాలముG5610 వచ్చుచున్నదిG2064.

They shall put you out of the synagogues: yea, the time cometh, that whosoever killeth you will think that he doeth God service.
3

వారు తండ్రిG3962నిG3588 నన్నుG1691ను తెలిసికొనG1097 లేదుG3756 గనుకG3754 ఈలాగుG5023 చేయుదురుG4160.

And these things will they do unto you, because they have not known the Father, nor me.
4

అవిG5023 జరుగుకాలముG5610 వచ్చిG2064నప్పుడుG3752 నేను వాటినిగూర్చిG846 మీతోG5213 చెప్పితిG2980ననిG2443 మీరు జ్ఞాపకము చేసికొనులాగునG3421 యీ సంగతులుG5023 మీతోG5213 చెప్పుచున్నానుG2036; నేను మీతోG5213 కూడG3326 ఉంటినిG2252 గనుకG3754 మొదటG746నేG1537 వీటినిG846 మీతో చెప్పలేదు.

But these things have I told you, that when the time shall come, ye may remember that I told you of them. And these things I said not unto you at the beginning, because I was with you.
5

ఇప్పుడుG3568 నన్నుG3165 పంపినవానిG3992 యొద్దకుG4314 వెళ్లుచున్నానుG5217–నీవు ఎక్కడికిG4226 వెళ్లుచున్నావనిG5217 మీG5216లోG1537 ఎవడును నన్నG3165డుగుటG2065లేదుG3762 గానిG1161

But now I go my way to him that sent me; and none of you asketh me, Whither goest thou?
6

నేను ఈ సంగతులుG5023 మీతోG5213 చెప్పినందునG2980 మీG5216 హృదయముG2588 ధుఃఖముతోG3077 నిండియున్నదిG4137.

But because I have said these things unto you, sorrow hath filled your heart.
7

అయితేG235 నేనుG1473 మీతోG5213 సత్యముG225 చెప్పుచున్నానుG3004, నేనుG1473 వెళ్లిపోవుటG565వలనG1063 మీకుG5213 ప్రయోజనకరముG4851; నేను వెళ్లG565నిG3361యెడలG1437 ఆదరణకర్తG3875 మీG5209యొద్దకుG4314 రాG2064డుG3756; నేను వెళ్ళినG4198యెడలG1437 ఆయననుG846 మీG5209యొద్దకుG4314 పంపుదును.

Nevertheless I tell you the truth; It is expedient for you that I go away: for if I go not away, the Comforter will not come unto you; but if I depart, I will send him unto you.
8

ఆయనG1565 వచ్చిG2064, పాపమునుG266 గూర్చియుG4012 నీతినిG1343 గూర్చియుG4012 తీర్పునుG2920 గూర్చియుG4012 లోకముG2889నుG3588 ఒప్పుకొనజేయునుG1651.

And when he is come, he will reprove the world of sin, and of righteousness, and of judgment:
9

లోకులు నాG1691యందుG1519 విశ్వాసG4100 ముంచలేదుG3756 గనుకG3754 పాపమునుG266 గూర్చియుG4012,

Of sin, because they believe not on me;
10

నేనుతండ్రిG3962 యొద్దకుG4314 వెళ్లుటG5217వలనG1161 మీరిక నన్నుG3165 చూడG2334రుG3756 గనుకG3754 నీతినిG1343 గూర్చియుG4012,

Of righteousness, because I go to my Father, and ye see me no more;
11

G5127 లోకాG2889ధికారిG758 తీర్పు పొందియున్నాడుG2919 గనుకG3754 తీర్పునుG2920 గూర్చియుG4012 ఒప్పుకొన జేయును.

Of judgment, because the prince of this world is judged.
12

నేను మీతోG5213 చెప్పవలసినవిG3004 ఇంకనుG2089 అనేక సంగతులుG4183 కలవుG2192 గానిG235 యిప్పుడు మీరు వాటినిG737 సహింపG941 లేరుG3756.

I have yet many things to say unto you, but ye cannot bear them now.
13

అయితేG1161 ఆయనG1565, అనగా సత్యG225స్వరూపియైన ఆత్మG4151 వచ్చిG2064నప్పుడుG3752 మిమ్మునుG5209 సర్వG3956సత్యముG225 లోనికిG1519 నడిపించునుG3594; ఆయన తనంతటG575 తానేG1438 యేమియుG302 బోధింG2980పకG3756, వేటినిG3745 వినునోG191 వాటిని బోధించిG2980 సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.

Howbeit when he, the Spirit of truth, is come, he will guide you into all truth: for he shall not speak of himself; but whatsoever he shall hear, that shall he speak: and he will shew you things to come.
14

ఆయనG1565 నాG1699 వాటిలోనివిG1537 తీసికొనిG2983 మీకుG5213 తెలియజేయునుG312 గనుకG3754 నన్నుG1691 మహిమపరచునుG1392.

He shall glorify me: for he shall receive of mine, and shall shew it unto you.
15

తండ్రిG3962కిG3588 కలిగిG2192నవన్నియుG3956 నావిG1699, అందుG5124చేతG1223 ఆయన నాG1699వాటిలోనివిG1537 తీసికొనిG2983 మీకుG5213 తెలియజేయుG312ననిG3754 నేను చెప్పితినిG2036.

All things that the Father hath are mine: therefore said I, that he shall take of mine, and shall shew it unto you.
16

కొంచెము కాలమైనG3397 తరువాత మీరిక నన్నుG3165 చూడG2334రుG3756; మరిG3825 కొంచెము కాలమునకుG3397 నన్నుG3165 చూచెదరనిG3700 చెప్పెను.

A little while, and ye shall not see me: and again, a little while, and ye shall see me, because I go to the Father.
17

కాబట్టిG3767 ఆయనG846 శిష్యులG3101లో కొందరుG1537 కొంచెము కాలమైనG3397 తరువాత నన్నుG3165 చూడG2334రుG3756, మరిG3825 కొంచెము కాలమునకుG3397 నన్నుG3165 చూచెదరుG3700, నేనుG1473 తండ్రిG3962యొద్దకుG4314 వెళ్లుచుG5217న్నాననియుG3754, ఆయన మనతోG2254 చెప్పుచున్నG3004 మాట ఏమిG5101టనిG3739 యొకనితోG4314 ఒకరుG240 చెప్పుకొనిరిG2036.

Then said some of his disciples among themselves, What is this that he saith unto us, A little while, and ye shall not see me: and again, a little while, and ye shall see me: and, Because I go to the Father?
18

కొంచెము కాలమనిG3397 ఆయన చెప్పుచున్నG3004 దేమిటిG5101? ఆయన చెప్పుచున్నG2980 సంగతి మనకుG2254 తెలిG1492యదనిG3756 చెప్పుకొనిరిG3004.

They said therefore, What is this that he saith, A little while? we cannot tell what he saith.
19

వారు తన్నుG846 అడుగG2065 గోరుచుండిG2309రనిG3754 యేసుG2424 యెరిగిG1097 వారితోG846 ఇట్లనెనుG2036–కొంచెము కాలమైనG3397 తరువాత మీరు నన్నుG3165 చూడG2334రుG3756, మరిG3825 కొంచెము కాలమునకుG3397 నన్నుG3165 చూచెదరనిG3700 నేను చెప్పినG2036 మాటను గూర్చిG4012 మీరు ఒకనితోG3326 ఒకడుG240 ఆలోచించుకొనుచున్నారాG2212?

Now Jesus knew that they were desirous to ask him, and said unto them, Do ye enquire among yourselves of that I said, A little while, and ye shall not see me: and again, a little while, and ye shall see me?
20

మీరుG5210 ఏడ్చిG2799 ప్రలాపింతురుG2354 గానిG1161 లోకముG2889 సంతోషించునుG5463; మీరుG5210 దుఃఖింతురుG3076 గానిG235 మీG5216 దుఃఖముG3077 సంతోషG5479మగుననిG1096 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto you, That ye shall weep and lament, but the world shall rejoice: and ye shall be sorrowful, but your sorrow shall be turned into joy.
21

స్త్రీG1135 ప్రసవించుG5088నప్పుడుG3752 ఆమెG846 గడియG5610 వచ్చెనుG2064 గనుకG3754 ఆమెG846 వేదనG3077పడునుG2192; అయితేG1161 శిశువుG3813 పుట్టG1080గానేG3752 లోకG2889మందుG1519 నరుడొకడుG444 పుట్టెG1080ననుG3754 సంతోషముG5479చేతG1223 ఆమెG846G3588 వేదనG2347 మరిG2089 జ్ఞాపకము చేసిG3421కొనదుG3756.

A woman when she is in travail hath sorrow, because her hour is come: but as soon as she is delivered of the child, she remembereth no more the anguish, for joy that a man is born into the world.
22

అటువలెG3303 మీరునుG5210 ఇప్పుడుG3568 దుఃఖG3077పడుచున్నారుG2192 గానిG1161 మిమ్మునుG5209 మరలG3825 చూచెదనుG3700, అప్పుడుG3767 మీG5216 హృదయముG2588 సంతోషించునుG5463, మీG5216 సంతొషముG5479నుG2532 ఎవడునుG3762 మీG5216యొద్దనుండిG575 తీసివేయడుG142.

And ye now therefore have sorrow: but I will see you again, and your heart shall rejoice, and your joy no man taketh from you.
23

G1565 దినముG2250G1722 మీరు దేని గూర్చియుG3762 నన్నుG1691 అడుG2065గరుG3756; మీరు తండ్రినిG3962 నాG3450 పేరG3686G1722 ఏమిG3745 అడిగిననుG154 ఆయన మీకుG5213 అనుగ్రహించుననిG1325 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

And in that day ye shall ask me nothing. Verily, verily, I say unto you, Whatsoever ye shall ask the Father in my name, he will give it you.
24

ఇదిG737వరకుG2193 మీరేమియుG3756 నాG3450 పేరG3686G1722 అడుగG154లేదుG3762; మీG5216 సంతోషముG5479 పరిపూర్ణG4137మగునట్లుG5600 అడుగుడిG154, మీకు దొరకునుG2983.

Hitherto have ye asked nothing in my name: ask, and ye shall receive, that your joy may be full.
25

ఈ సంగతులుG5023 గూఢార్థG3942ముగాG1722 మీతోG5213 చెప్పితినిG2980; అయితేG235 నేనికG2089 యెన్నడునుG3753 గూఢార్థముG3942గాG1722 మీతోG5213 మాటలాG2980డకG3756 తండ్రిG3962నిG3588గూర్చిG4012 మీకుG5213 స్పష్టముగాG3954 తెలియజెప్పుG312గడియG5610 వచ్చుచున్నదిG2064.

These things have I spoken unto you in proverbs: but the time cometh, when I shall no more speak unto you in proverbs, but I shall shew you plainly of the Father.
26

G1565 దినG2250మందుG1722 మీరు నాG3450 పేరG3686G1722 అడుగుదురుG154 గానిG3754 మీG5216 విషయమైG4012 నేనుG1473 తండ్రిG3962నిG3588 వేడుకొందుననిG2065 మీతోG5213 చెప్పుటG3004లేదుG3756.

At that day ye shall ask in my name: and I say not unto you, that I will pray the Father for you:
27

మీరుG5210 నన్నుG1691 ప్రేమించిG5368, నేనుG1473 దేవునిG2316యొద్దనుండిG3844 బయలుదేరి వచ్చితిG1831ననిG3754 నమ్మితిరిG4100 గనుకG3754 తండ్రిG3962 తానేG846 మిమ్మునుG5209 ప్రేమించుచున్నాడుG5368.

For the Father himself loveth you, because ye have loved me, and have believed that I came out from God.
28

నేను తండ్రిG3962యొద్దనుండిG3844 బయలుదేరిG1831 లోకముG2889నకుG1519 వచ్చియున్నానుG2064; మరియుG2532 లోకముG2889నుG3588 విడిచిG863 తండ్రిG3962యొద్దకుG4314 వెళ్లుచున్నాననిG4198 వారితోG846 చెప్పెనుG3004.

I came forth from the Father, and am come into the world: again, I leave the world, and go to the Father.
29

ఆయనG846 శిష్యులుG3101–ఇదిగోG2396 ఇప్పుడుG3568 నీవు గూఢార్థముగాG3942 ఏమియు చెప్పG3004G3762 స్పష్టముగాG3954 మాటలాడుచున్నావుG2980.

His disciples said unto him, Lo, now speakest thou plainly, and speakest no proverb.
30

సమస్తముG3956 ఎరిగినG1492వాడవనియుG3754, ఎవడునుG5100 నీకుG4571 ప్రశ్నవేయG2065 నగత్యముG2192 లేదG3756నియుG2443, ఇప్పుడెG3568రుగుదుముG1492; దేవునిG2316యొద్దనుండిG575 నీవు బయలుదేరి వచ్చితిG1831వనిG3754 దీనిG5129వలనG1722 నమ్ముచున్నామనిG4100 చెప్పగా

Now are we sure that thou knowest all things, and needest not that any man should ask thee: by this we believe that thou camest forth from God.
31

యేసుG2424 వారినిG846 చూచి–మీరిప్పుడుG737 నమ్ముచున్నారాG4100?

Jesus answered them, Do ye now believe?
32

యిదిగోG2400 మీలో ప్రతివాడునుG1538 ఎవనిG2398 యింటికిG1519 వాడు చెదరిపోయిG4650 నన్నుG1691 ఒంటరిగాG3441 విడిచిపెట్టుG863 గడియG5610 వచ్చుచున్నదిG2064, వచ్చేG2064యున్నదిG3568; అయితేG3754 తండ్రిG3962 నాG1700తోG3326 ఉన్నాడుG2076 గనుకG3754 నేనుG1510 ఒంటరిగాG3441 లేనుG3756.

Behold, the hour cometh, yea, is now come, that ye shall be scattered, every man to his own, and shall leave me alone: and yet I am not alone, because the Father is with me.
33

నాG1698యందుG1722 మీకుG5213 సమాధానముG1515 కలుగునట్లుG2192 ఈ మాటలుG5023 మీతోG5213 చెప్పుచున్నానుG2980. లోకముG2889లోG1722 మీకు శ్రమG2347 కలుగునుG2192; అయిననుG235 ధైర్యము తెచ్చుకొనుడిG2293, నేనుG1473 లోకముG2889నుG3588 జయించి యున్నాననెనుG3528.

These things I have spoken unto you, that in me ye might have peace. In the world ye shall have tribulation: but be of good cheer; I have overcome the world.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.